Chapter 10 of 15

సాక్ష్యాలు 31–34

Photograph from page 157 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 157

సాక్ష్యం 31. క్రీస్తును ఎరిగిన కుటుంబంలో జన్మించాను. య�వవానం లో వ్యర్థ

జీవితం జీవించాను. తకుకవగా చదివాను. నా తల్లి సేవకుల వద్ద ఉండి

ఆత్మీయంగా బాగుపడాలని 10 సంవత్సరాలుగా సేవకులకు వంట చేస్తూ

ప్రార్థనలో గడిపాను. ప్రభువు నాకిచ్చిన అభిషేకం మేరకు రాళుి కొట్టి

జీవించేవారిని విశ్వాసులుగా మార్చుటకు సేవలో ఉన్నాను. మాడు

సంఘాలు స్థాపించి ఎందరినో క్రీస్తు కొరకు సంపాదిస్తున్నాను.

బ్రదర్ జీవన్ ప్రకాష్ గారు, 9885647939

కేరాఫ్ నెహ్ర� గారు, ల్యాంపు మనిస్రీట 9346428210

యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపో 10:36

నెహ్ర�గారి మాటల్లో జీవన్ ప్రకాశ్ గారు రాళుి కొట్టి అమ్మ జీవించే ప్రజలతో క్రీస్తు గురించి సువార్త తెలిపారు. తాగుడుకు బానిపసై అనాగరికంగా జీవించేవారిని సంసాకర వంతులుగా చేసి తల్లిదండ్రులుగా పిల్లలను ్రేేమించడం ఎలా బ్రతకాలో నేర్పించారు. అది హెైాదరాబాదులో ్రైసరు నగర్లో కరి�నవెైన పరిచర్య నాగరికత లేనివారి మధ్య విలువైన సేవ చేస్తున్నారు. కరి�న హాృదయం గలవారు జనజీవన విధానం తెలియదు క్రీస్తు ప్రేమను కనబరచుట గురించి వివరించారు.

పరిచయం:

ప్రభువు నామంలో అందరికి వందనాలు. నా పేరు జీవన్ ప్రకాశ్. నేను ఎకుకవగా చదువుకోలేదు. 4వ తరగతి వరకు చదువుకున్నాను. అశాంతితో సమాధుల వద్ద కాలం గడిేపవాడిని. నా తల్లి చాలా దు:ఖపేది. నేను 13సం��ల వయససులో బావిలో దాకి మరణించదలిచాను. పశువులు కాయమంటే నిర్లకష్యంతో వాటిని పోగొటాటను. తాపి పనిలో పెటాటరు. సముద్ం మధ్య భలిడ్ంగు పనిలో చేరాను. నా తల్లి క్రీస్తును నమ్మిన విశ్వాసి క్రీస్తు ఆమెతో మాట్లాడి నీకుమారుని నా సేవకు అపపగించు అన్నారు. ఆమెకు నేను ఒక్కడినే కుమారుని నేను ఒప్పుకోలేదు. మధ్య తరగతి కుటుంబం నాకు ఒక అకక చెల్లి ఉన్నారు. నా తల్లి ఏలారు తీసురకళ్ళి ఒక దైవజనుని ఇంట్లో ఉంచింది. పూర్తి 10 సంవత్సరాలుగా వారి ఇంట్లో బైబిలు స్టడ�లో కాలం గడిపాను. కేవలం అందరికి వంట చేస్తూ గడిపాను. ఏమాత్రం జీతం తీసుకోలేదు. అకకడ బైబిలు కాలేజి ఉన్నా వాక్యం నేరచుకోలేదు. నేను నత్తివాడిగా ఉండేవాడిని. చాలా ప్రాంతాలు ఉన్నా నేను ఈ స�లం ఎన్నుకున్నాను. మా అమ్మ నాన్న దైవజనునికి సహాయం చేయుటకు సమ్మతించి అపపగించారు. ఉపవాసం ఉండేవాడిని. నాగారంలో సేవ ఆరంభించాను. 2002లో సాయినగర్లో సేవ చేసే రోజుల్లో దేవుడు ఈ స�లం చూపించారు. అది కొండ ప్రాంతం సంచార జీవులుగా జీవిస్తారు. తాత ముతాతతల నుండి సంచార జీవులుగా ఉండేవారు. కొండ ప్రాంతాలలో రాళుి పగులకొట్టి అవ్ముకొని జీవించేవారు. ఆ ప్రాంతంలో ఖా� బాట ఉండేది. చెట్లలో నుండి వెళ�ివారము. అదే ప్రాంతంలో గుడిపసలు వేసుకొని జీవించేవారు. దేశ దిమ్మరులు గా ఉండేవారు. ఎకకడ పని లభిేసత అకకడికి వెళ�ివారు. తలపై మాట చేతిలో భడడ్లతో ఆయా ప్రాంతాలు తిరిగి పని చేసుకుంటా బ్రతకుతారు. ఒక ఇల్లు వాకిలి లేనివారిగా }రి బయట దారంగా ఉండేవారు. సమాజంలో కలిసేవారు కాదు, బావి నీరు వాడినా }రుకోరు, బయుటకు పంేపవారు బటటలు ధరించుట తెలిసేది కాదు, తాగుడు అలవాటుగా ఉండేది. వారమంతా సా�నం చేయరు ఆదివారం మాత్రం చేసేవారు.

వారికి వ్యాధులు వేసత బూత వైదయలను సంప్రదించేవారు. మనిషి జన్మగా పుట్టినా జంతువులవలై జీవించేవారు, 13 సం��లలో పిల్లలకు వివాహాలు చేసేవారు. పిల్లలను చూసుకోవాలి కష్టపడి రాళుి కొట్టి డబ్బు సంపాదించుకోవాలి. కష్ట జీవితానికి అలవాటు పడ్డారు. 10 కి.మీ నడిచి వెళ్ళి జీవనం కొనసాగించేవారు. ఈ లోపు మరణాలు సంబభవిసేత అకకడే పాతిపెట్టేవారు. కృపమ్మగారి మాటల్లో మేము అడవిలో పుట్టి అడవిలో పెరికగవారం పెండ్లిళుి మరణాలు తేపపవి కాదు, నీళుి ఏవి పడితే అవి వాడేవారము. నేను ఈ ప్రాంతం వచ్చాక గమనించినదేమనగా కోపం వేసత రాయితో తల చితకకొట్టేవారు ఆసుప్రతికి తీసురకళ్ళరు, గుడిపసలో జీవితం భార్య భర్తలిద్దరు గడిేపవారు. తాకగవారు ఒకరికొకరు కొట్టుకొని పో�సు సేటషనుకు వెళ�ివారము అనిచెప్పుతారు దీనికి వీరంతా చదువులేనివారు కావడం ప్రధానవెైన కారణం సువార్త ప్రకటించు భారం నాకుండేది. అనాగరికంగా జీవించే ఈ ప్రజల విధానం చాసి నాకు చాలా జాలి కలిగింది. ఒకరినొకరు గ్యాసు పోసుకొని కాలచుకునేవారు. రాళ్్లతో తల పగులకొట్టి గొడవలు పెట్టుకునేవారు. వీరందరిని ఉద్దరించాలని కోరుకున్నాను. వెుుదటిగా నేను చూసిన దృశ్యమేదనగా గుడిపసలో నిపపటించుకొని కాలిపోయిన వ్యక్తిని చూచాను. దయయాలు పట్టిన వారు బభయంకర రోగాలతో బాధపేవారు, మంత్ర శకుతలతో చాలా బలహీనంగా ఉండేవారు, రక్తం గడడ్లతో ఉండగా యేసు నామంలో ప్రేమతో కన్నీటితో ప్రార్థించాను తకషణము స్వస్థత లభించగా వారికి నమ్మకం కలిగి క్రీస్తు మాటలు వినుటకు ఆసక్తి చూపగా వారి మధ్య పని చేయుటకు ఆరంభించిన 6 నెలల్లో వారిలో గణనీయవెైన మారుపను చూచాను.

యేసు ప్రభువు మన దేవుడు కాదు తెల్ల దొరల దేవుడని విన్నామన్నారు. కరి�న ్రశమల మధ్య ఏ దేవుడయితే నేమ మనలను బాగు చేస్తున్నాడని గురితంపును చూడగలిగారు. దేవునివైపు చూచుటకు నేరచుకున్నారు. చెపపలేని అద్భుతాలు వారి కళ్్లతో చూచారు. 2007లో ఆ కాలనీలో దేవుని పరిచర్యను ఆరంభించాను. య�వవానసతులు తాగుడు మానారు. సమాజంలో ఎలా బ్రతకాలో చక్కగా నేర్పించేవాడిని. నాగరికతను తెలియచేసాను. వస్త్రధారణ, మాట్లాడే విధానం సున్నితతవాం, కరుకు సవాభావం లేకుండా సాధువులుగా ప్రార్థన ద్వారా మార్డం గమనించాను. పనిలో ఉండగా ఒకరకవెైన బటటలు వేసుకోవాలి బయట సమాజంలో మంచి దసతులు వేసుకోవాలి. రోజు సా�నం చేయాలి. బయుటకు వెళ�ిసమయంలో చెప్పులు వాడాలి. ఈ రీతిగావారిలో చాలా మారుపలు తీసుకువచ్చాను. వారు విలువ కలగి జీవించుట గురించి వెళ్కువలు నేర్పించాను. ఇతరులను గౌరవించడం వందనాలు చెప్పడం నేరాపను. వారురాళ్్లమీద వంట చేసుకునేవారు, టీ చేయగా తాగలేకపోయాను, వారిలో ఒకతనికి గ్యాస్ తెచ్చి ఇచ్చాను. లైటరు ఎలా వాడాలో నేర్పించాను తాకగనీరు పఫిల్టు నీరు తాగాలని నేర్పించాను. గ్యాసు కనెకషన్లు ఇప్పించాను. ఆ మారుపతో వారి ్రడస్ కోడ్ మారింది. చెప్పులు వాడడం నేరచుకున్నారు. ఒకరినొకరు కొట్టుకొని బాదిించుట తగిగంచారు. గ్యాస్ పొయియ వాడుట నేరచుకున్నారు. రోజు సా�నం చేసి శుభ్ర�ంగా ఉంటున్నారు మారుప చాలా తవారగా నేరచుకున్నారు. రాజకీయ నాయకులతో మాట్లాడుట నేరచుకున్నారు. గతంలో వారు కొట్టుకొని పో�స్ సేటషనుకు వెళ�ివారు చాలా తగిగంది. మనుషులతో ఎలా మాట్లాడాలి అనేది నేరచుకున్నారు. దేవుని ్రేేమించుట ప్రార్థించుట ఇష్టంగా నేరచుకున్నారు. బభక్తి భావంతో జీవించసాగారు. ప్రతి రోజు పో�సులు వీరి ప్రాంతం వచ్చి విసిగిపోయేవారు. వీరు మారరు అనేవారు ప్రకకనే ప్రగతి నగర్ ఉండేది, అకకడ రాళుి కొట్టేవారు అకకడ గ్రామ సరపంచు వారిని చూచి వీరంతా సమాజంలో ఎలా ఉండాలో ఎంతో చక్కగా నేరచుకో గలిగారు. ఇదెలా సాధ్యమయిందండి అని ప్శ్నంచారు. క్రీస్తు మనససులను మార్చువాడు ్రకమ శికషణ తండ్రి కన్నా మంచిన ప్రేమతో నేర్పితే సాధ్యము. వారికి పసైకిలు వాడుట తెలియదు జా�నం లేదు, నేను నాశక్తితో మార్చలేదు దేవుడే మార్చారు అన్నాను. సమాజంలో మారుప తెచ్చానని అకకడ ఉన్న బైలుట షాపు మాసేసారు. ప్రతి ఒక్కరు నా గురించి మంచి సాక్ష్యం చెపపగలరు. డేవిడ్, యాదయ్య, కృష్ణమ్మ చక్కని సాక్ష్యం చెప్పారు.

రోగాలు వేసత లా�బు వారిని పిలిపించి రకత పరీకషలు చేయించేవాడిని. క్రీస్తు ఎలా ఉంటారు ఏమ చెప్పారు అని వివరించుటకు చాలా కాలం పట్టింది. నేను ఈ పరిచర్య చేయుటకు దైవిక శక్తి పొందుటకు రోజు భారంతో ప్రార్థిస్తూ కనీసం నెలలో 16 రోజులు ఉపవాస ప్రార్థనలో గడిేపవాడిని. దేవుని చక్కని ప్రోత్సాహాన్ని ఆలోచనలను పొంది వారిపై ప్రయోగించి మంచి పఘలితాలను పొందుటకు దేవుని ప్రేమ కృపయే ఆధారము. దేవుడు ఎలా ఉంటారు దైవజనులు ఎలా ఉంటారని అర్థమయేయలా వారికి చెపపగలిగాను. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారన్న వాక్యం నెరవేరింది. ఈ }రికి విలువ గురితంపు కలిగింది. మంచి మందిరం వారి కొరకు నిరి�ంచాను. వారి మధ్య ప్రార్థన ద్వారా శాంతి సమాధానం నెలకొన్నది. దశమ భాగం కానుకలు ఉండవు వారి డబ్బులు ఎలావాడాలో నేర్పించాను ప్రార్థన నేరాపరు అని ఆనందిస్తున్నారు. నేడు మాడు సంఘాలు ప్రభువు స్థాపించారు. యాదయ్య కన్నీటితో సాకష్యమచ్చాడు కొన్నిసార్లు అపవాది చాలా శోధనలకు గురి చేసాడు. వెుుదటిగా నా బండి తాళాలు తీసుకున్నారు. ఎవరెైతే నన్ను ఇబ్బందుల పాలు చేశారో వారిని అదిికంగా ్రేేమించాను. వార ్రకమంగా మారి సన్నిహితులయయారు. మంత్ర శకుతలను ప్రార్థన ద్వారా తొలగించి నందున మంత్ర శకుతలు చేసేవారునామీద ప్రయోగిస్తూ నా ఇంటి ముందుర నిమ్మకాయలు మంత్రాలు వేసేవారు. నాపై ప్రభావం కలగాలని తీవ్రంగా ప్రయోగించారు. అది నా ఆరోగ్యంపై ప్రభావం చూేపది ఒకసారి ఒంటరిగా ప్రయాణించే సమయంలో పంచెకట్టుతో ఉన్న వ్యక్తి నామీద చెయియ ఎతాతడు. నేను బండిమీద ఎకికంచుకున్నాను. ప్రభువు ఆత్మ నాతో మాట్లాడి అతనిని దింేపయి అన్నాడు అతడు బ్రతికిపోయావురోయు అన్నాడు అతడు నాకు హాని చేయాలను కున్నాడు దేవుడే నన్ను తప్పించారు. ప్రభువు నన్ను విజేతగా ఉంచారు. సేవ అభివృది� చెందిన తరువాత నేను వివాహం చేసుకున్నాను. నేను బైబిలులో నెహెావయాను ఆదర్శింగా తీసుకున్నాను. జీవితం దేవుడు ఇవ్వాలి. ఆర్థికంగా చాలా బాధపడిననా ఎవరితో చెప్పుకోలేదు. ప్రభువా నన్ను పిలిచావు నీవే నన్ను పోషించాలని ప్రార్థించాను. ఒకసారి ఒకవ్యక్తి ఎదురెై 10 వేలు నా చేతిలో పెటాటరు. ఎందుకిస్తున్నారని అడుగగా దేవుడు ఇమ్మన్నాడు అన్నాడు. మరెన్నడు ఆ వ్యక్తి నాకు కనిపించలేదు. ఆ విధంగా ప్రభువు నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు యాదయ్య సాక్ష్యంలో మా పాస్టుగారు కన్న తండ్రిలా ప్రేమించేవారని ఆయన కడుపుకొట్టుకొని ఉపవాసంతో ప్రార్థంచి మా అవసరాలు తీరచుచున్నాడు అన్నాడు.

వారిలో కొందరు ఇల్లు కట్టుకొని గృహా ప్రవేశంకు ఆహావానిేసత అది నా ఇల్లుగా సంతోషిస్తాను. ఇతరులను ్రేేమించుట ఎంతో ఆనందంగా ఉంటుంది. సిటిలో కొందరు నన్ను చూచి నవ్వారు. పిచ్చివాడు సమాధుల దగ్గర చర్చి కటాటడు ఎవరు వస్తారు అనేవారు. నేను }రంతా నిద్దపోయాక }రివైపు చేతులైత్తి ఆ రాత్రి ఆ మందిరంలో గడుపుచూ ప్రార్థన చేయుట అలవాటు. నేను కార్చిన కన్నీటిని ఘనపరచు ప్రభువా అని ప్రార్థించేవాడిని. కొందరు తల్లిదండ్రులు చనిపోయినవారు ఏడసతూ మాపాస్టు తల్లిదండ్రి ప్రేమ చూపారన్నారు. నేను చూపిన ప్రేమకు వారు స్పందించిన తీరు మరి ఎకుకవగా సేవ చేయాలని సాపర్తి కలుగుతుంది. వారంతా క్రీస్తును ఎరుగకముందు బాతులు మాట్లాడేవారు నేను క్రీస్తు ప్రేమ చూపగా సినిమాలు చూేసత ఏడ్చేవాడిని. రోగాలు వచ్చిన వారిని ఆదుకొని ఆర్థికంగా సహాయపడాను ఇల్లు కట్టుకునే వారిని ఆదుకునేవాడిని ఆ ప్రేమ అనుబభవించినవారు మందిరం కట్టేసమయంలో ప్రజలను కూర్చోిబైట్టి మోషే ప్రత్యకష గుడారం కట్టినప్పుడు ఏమ చేసారో వివరించాను. చిన్నపిల్లలు పెద్దలు రాత్రి పగలు మందిరం కొరకు పని చేసారు. కొందరు బంగారం ఇచ్చి ఆదుకున్నారు. నా యేసయ్య ప్రాణం పెట్టింది ఈ లోకాశలలో జీవించుట కొరకు కాదని తెలిేపవాడిని. మందిర నిర్మాణానికి నేను నోరు తెరచి అడుగలేదు వార ముందు డబ్బులిచ్చి ఆదుకున్నారు. అందరు కలిసి చ్ర్చీిని నిరి�ంచారు. ఒకసారి నేను బలహీనతలో ఆసుప్రతి చేరాను. తెల్ల వస్త్రములతో క్రీస్తు నన్ను దర్శంచగా ఆసుప్రతి సిబ్బంది రాజకీయ నాయకుడని ఎంచి పఫీజు తీసుకోలేదు. దేవుని నవ్మాక రెండు ట్రాకటర్లు కొని స్థిరపడ్డారు. బైబిలు చదువుట రాదు, బోర్డుపై ఒక్కవాక్యం రాసి తెలిేపవాడిని. పాటలు తల్లిని భడను చంకనెతతుకొని నేర్పినట్లు నేరపవాడిని. డేవిడ్ లివింగ�స్టన్ మరణించినా విశావాసంతో మనతో మాట్లాడేవారు. ఒకరోజు నా తల్లివిాద దయ్యమును ప్రయోగించారు. ఆ దయ్యం ప్రార్థన ద్వారా వెళూత పఘలన వ్యక్తి పంపాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ విధంగా అందరిని కనిపెట్టుకొని పోవాల్సి వచ్చింది. అమ్మపై సాతానును ప్రయోగించగా బ్రతికితే నీ సేవ చేస్తానని చనిపోతే నీతో ఉంటనని తీరా�నం చేసుకుంది. కష్టం కలిగినా బాధ కలిగినా పాటలు వ్రాసుకునేవాడిని. ఈ విధంగా 15 పాటలు రాసాను. బుల్లారం ఒక చర్చి నిరి�ంచగా కషాటలని యోచించారు. గోడ తట్టు తిరిగి యేడా�ను. మీరు దేవునివైపు తిరగండి అదే నా సన్మానం అన్నాను. యేసు ఒక్కడే ఘనతకు మహిమకు అరు�డు ఇదే నా నమ్మకం ఈ ప్రాంతంలో ప్రజలు 6 నెలల్లో మారిన స్థితిని బట్టి సంతోషించాను. ఒకొకక్కరు క్రీస్తు రూపంలోకి మారాలని నా ఆశయం. నాకపపగించిన పని నమ్మకంగా చేస్తున్నాను. దేవుని ప్రేమకు వంతెన కావాలి అనాగరికుల మధ్య సేవ అనేకులకు సాపర్తి కావాలని నా ప్రార్థన అందరా ప్రార్థించండి. దేవుని దీవెన అందరికి కలుగును గాక. ఆమేన్.

Photograph from page 162 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 162

సాక్ష్యం 32. క్రీస్తును ఎరుగని అగ్ర కులంలో జన్మించాను. మా గ్రామంలో

దేవాలయం నిరి�ంచగా పూజలు వ్రతాలతో గడిపాము. నా తల్లి

స్నేహితుల ద్వారా క్రీస్తు మందిరంలో ప్రవచనాత్మకంగా ఇద్దరు

కుమారులు జన్మించగలరని తెలిపారు. అమ్మను వెలివేసారు నేను

తవ్ముడు జన్మించాము. నేను నాస్తికునిగా రౌడిగా మారాను ఉపవాసం

ద్వారా రక్షణ పొంది నేడు సేవలో ముందుకు సాగిపోతున్నాను.

పాస్టర్ డేవిడ్ గారు, రాజమండ్రి, 9949388525

కేరాఫ్ రాజు సిరికొండ గారు, 9441003137

యెహోవా తన ప్రపజలందు ్రపీతిగలవాడు. కీర్తన 149:4

పరిచయం:

ప్రభువు నామంలో అందరికి వందనాలు. నా పేరు డేవిడ్. నేను హిందా కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు రాజమండ్రి సమీపంలో మా గ్రామంలో పెద్ద దేవాలయం నిరి�ంచారు. పేరు పొందారు, నా తల్లి పేరు సీతమ్మ అమ్మ ే్నేహితురాలు అమ్మను మందిరానికి ఆహావానించగా పాస్టుగారు నీకు ఇద్దరు కుమారులు కలుగుతారని ప్రవచంచగా అమ్మ ఆశ్చర్యపడింది. నా మాటలు కాదు దేవుడే చెప్పారు అన్నారు. డాక్ట్లతో చెప్పినదేమనగా నాకు ఒక బాబు పుట్టి మరణించాడు ఒక పాప కలిగింది నాకు పిల్లలు పుట్ట్న్నారు. దేవుని మీద విశ్వాసముంచండి మీర చూడండి దేవుని అద్భుతం అన్నారు. నా తల్లి ఆవిషయం మా నాన్నకు చెప్పింది. మా నాన్నకు కోపం వచ్చింది తల్లిని చాలా బాదిించాడు. మనకు చాలా మంది దేవుళుిన్నారు కొతత దేవుడు అవసరమా అన్నారు. నా తల్లి దేవుని మీద విశ్వాసముంచింది పాత చీర కట్టుకొని పకక ఇంటికి వెళుతన్నాను అని చెప్పి రెైలు పటాటల పకకన నడుచుకుంటా వెళ్ళి చర్చికి వెళ్ళ్లంది. ఆరాధనలో పాలుగన్నది. ఆ తరువాత నా తల్లి గర్బువతి అయింది. ఆ రోజుల్లో దైవజనుని మాటలను బట్టి ఆమె నాకు జన్మ నిచ్చింది, తరువాత తవ్ముడు కూడా పుటాటడు దేవుని మాట అక్షరాల నెరవేరింది. నేను 8వ తరగతి వరకు చదివాను నాగుల చవితి రోజు పుటటలో పాలు పోసతుండగా సాతాను నన్ను వెంబడించింది. నేను పుట్టినప్పుడు రక.ఆర్ డేవిడ్ గారు పి.యల్. పరంజ్యోతిగారు దీవెనలతో డేవిడ్ అని పేరు పెటాటరు. జాతకాలు చూడరాదని దేవుని కృప వల్ల జన్మించానని బభక్తితో పెంచాలని హెాచ్చరించారు. ప్రభువును నవ్మాలన్నారు మందిరం ఎకకడ ఉందో నా తల్లి కనుకుకన్నది. వెుుదటిగా ఆయన పేరు నాకు పెటాటరు. దేవుని వరం వలన పుటాటవు ప్రసాదాలు తినరాదని చెప్పింది. నాకు తవ్ముడు పుటాటడు మేము హిందా కుటుంబంలో నుండి క్రీస్తును నమ్మినందున మమ్ములను వెలివేసారు. అమ్మ బాధపడలేదు. మృతతుల్యవెైన గర్బుంలో ఇద్దరు భడడ్లనిచ్చిన దేవుడు నాకు కావాలి వెలివేసినా పర్వాలేదు అని క్రీస్తును అంగీకరించింది. అమ్మలో విశావాసం ఎకుకవయింది అగ్రకులసతులం అని వెలివేసారు ఆస్తిని లాకగసుకున్నారు.

నా తల్లి ధైర్యంగా చెప్పినదేమనగా నాకు పొలం ఆస్తి అవసరం లేదు మీరు కూడ అవసరం లేదు మృతతుల్యవెైన గర్బుంలో ఇద్దరు మగ భడడ్లనిచ్చిన దేవుడు నాకు కావాలి ఆయనే నాకు ఇష్టదైవం ఆయనను నమ్మి వెంబడిస్తానని ధైర్యంగా తెలిపింది. నేను రాజమండ్రిలో గురుకులంలో చదివాను. నేను వాగా�నం వలన పుట్టినందున సాతాను నన్ను ఎల్లప్పుడు వెంటాడేది. నాగుల చవితి రోజు పాముల పుటటవైపు చూడగా నన్ను ఆవరించి ఇల్లు విడిచి పారిపో అన్నది నేను ఇంట్లో డబ్బులు తీసుకొని ముంబాయి పారిపోదలిచాను. టిరకకట్టు తీసుకునే సమయంలో మానాన్నకు తెలిసినవారు గుర్తించగా నేను బభయపడి టిరకకట్టు ఏలారుకు తీసుకొని అకక ఇంటికి వెళాిను. అకకతో విషయం చెపపగా నన్ను మా ఇంటికి తీసుకొచ్చింది. రక.ఆర్ డేవిడ్ గారి హాస్టలులో చేరి 10వ తరగతి వరకు చదివాను. నాలో పరిశుద్ధత లేదు సేవకులలో వారి పద్ధతి నాకు నచ్చలేదు. 10వ తరగతి పెఫయిల్ అయయాను కరాటే ఆసక్తితో నేరచుకున్నాను కరాటే మాస్టుగా స్థిరపడాను. కరాటే ఉన్న విభాగాలు కుంపు, బ్లాక� బైలుట భాగాలలో ప్రావీణ్యత పొంది చాలా మందికి నేర్పించడం ద్వారా కరాటే మాస్టుగా డబ్బులు సంపాదించుట కారంభించాను. మాస్టు దగ్గర చాలా విద్యలు నేరచుకున్నాను నాకు రోగాలు వచ్చేవి కాదు శరీరంలోకి సాది దికగది కాదు. ఇతరులను ఎలా కొటాటలో ఆలోచించేవాడిని. ఎంతటి రౌడినైనా కొట్టి బాదిించేవాడిని. 300 గజాల స�లం తీసుకొని మార�ల్ ఆర్ట్స నేర్పించాలని బ్రాస్� సినిమా చూచి నేరచుకొని ఇతరుల వద్ద డబ్బు తీసుకొని వారికి తగిన విద్య నేర్పించేవాడిని. ఒక్క క్లాసుకు 50 మందికి నేర్పించే వాడిని రాష్రటంలో వెుుదటి స్థానంలో వచ్చేవారు. నాకు ప్రార్థన ఇష్టముండేది కాదు. మందిరానికి వెళ్ళక మారు�డిగా జీవించసాగాను. నాన్న లకషణాలు నాకు వచ్చాయి. ఏలేశవారం, ఏలారు, రాజోలు ప్రాంతాలలో క్లాసులు పెట్టి నేర్పించేవాడిని చాలా దుర్మారగంగా జీవించాను. ఒక గొడవ వల్ల పో�సులను కొటాటను. కరాటే మాస్టు అని తెలిసి బభయపడ్డారు. పో�సులు వచ్చి పో�సు సేటషనుకు తీసుకొని వెళ్్లగా నా కులపు ఆపఫీసర్లు వచ్చి నన్ను విడుదల చేసారు. నేను కొట్టిన దెబ్బలు కనబడవు గాని లేవలేకపోయేవారు. నా తల్లిదండ్రులు చాలా దు:ఖ పేవిధంగా నా జీవితం కొనసాగింది. నేను చచ్చిపోతే మంచిదని నా తల్లిదండ్రులు బాధపడ్డారు. నేను అతిశయించుట మానలేదు.

నా మారుప కోసం నా తల్లి ఓపికతో కనిపెట్టింది. గతంలో నా తండ్రి రెండు హిందా దేవాలయాలు కట్టించాడు. నాస్తికుడిగా ఉండేవాడిని. రోజు ఆలస్యంగా ఇల్లు చేరవాడిని మాకు మాడు ఇండ్లు ఉండేవి. నా చుట్టు శిష�్యలండేవారు. ఎకకడికి వెళ్ళినా గౌరవించేవారు. నన్ను చూచి కొడాతనని బభయపేవారు. నాకు ఆప్యాయత, కనికరం అనే పదాలు తెలియదు నాతల్లి నాకు చెప్పినదేమనగా దేవుని మందిరానికి వెళాిలి. కత్తి పట్టినవాడు కత్తితో మరణిస్తాడు అన్నది. నేను మరణించేలోపు నీవు మారాలి నా సమయం ఆసన్నమయింది అని చెప్పింది. నా తల్లి దు:ఖపడినా నేను లకష్యపెటటలేదు.

నీవు బభక్తిగా ఉంటావు నీకు చావు రాదు అన్నాను. తరువాత తవ్ముడు వచ్చి అన్నా, అమ్మ మనకు లేదు చనిపోయిందన్నాడు. నా తల్లి ప్రేమను అనుబభవించిన వాడిని తట్టుకోలేకపోయాను. వెంటనే దారంగా వెళ్ళ్ల కరాటే చేస్తూ కాలం గడిపాను. నన్ను వెదకుచూ తవ్ముడు వచ్చాడు అమ్మ చనిపోగా నాన్న ఏడసతున్నాడు నేను రాను దేవుడు లేడు అమ్మను ఎందుకు చంపాడు అని అరిచాను. ఉదయం 3 గంటలయింది లేచి అన్నం తిన్నాను. ఏదీ పట్టించుకోలేదు ఇంటి ముందు షామయాన వేసారు అకక తవ్ముడు ఏడసతున్నారు. నాన్న కూడ కృంగిపోయాడు చాలా అసహనంగా మారాను. ఆ స్థితిలో పాస్టుగారు వచ్చి అమ్మ సమాదిి పెటైట మోయాలన్నారు. అది చేసాను. అపపటికే �టిలో పాపసైఉన్నాను. పటను చెరువు వెళాిను. నేను కత్తిని తయయారు చేసుకున్నాను గొడవలలో ఎవరినైనా కొట్టేవాడిని నాకు ప్రార్థన చేయడం రాదు నా తవ్ముడు, అకక, నాన్న నా రక్షణ గురించి ఏడ్చేవారు. నాకు వివాహం చేసేతత బాగుపడతానని చాలా సంబంధాలు చూచారు. పద్మ అనే అవ్మాయితో విగ్రహారాధన వివాహం చేయదలిచారు నాకు ఈపద్ధతి వద్దన్నాను. నా భార్యతో చేయించాను. మంగళ్సాతం కట్టి వివాహం చేసుకున్నాను.

నా భార్యను పరంజ్యోతి పాస్టు మందిరానికి తీసుకొని వెళ్ళగా వాక్యం విని వెంటనే రక్షణ పొందిన తరువాత బాప్తిస్మం తీసుకొని విశ్వాసిగా మారింది. మా అమ్మను చనిపోయాక చూడకుండా పారిపోయాను, బాధ తట్టుకో లేకపోయాను. నేను ఏవెైపోయానో అని నా తవ్ముడు బభయపడ్డాడు. నేను ఇంటికి రాను క్రీస్తునన్ను చంేపసాడని అరిచాను. తభతా చేసిన కార్యాలు తలచుకున్నట్లు మా తల్లి చేసిన కార్యాలు తలచుకునేవారు. ఆమె చేసినవన్నీ చెప్పి ఏడసతున్నారు. నా భార్య అమ్మగారు నా భార్య అకక ఎవరు దేవుని నమ్మలేదు. వారంతా నా భార్యను బాదిించినా ప్రభువే కావాలని కోరింది. రౌడిగా ప్రవర్తించాను. కొతత వ్యాపారం పెటాటను. నా తవ్ముడు 5రోజులు ఉపవాసముండి ప్రార్థించాడు కిడ�్నలో రాళుిన్నాయన్నారు. మందిరానికి రమ్మని నా తవ్ముడు నన్ను కోరాడు నేను సంసోను అని భావించేవాడిని. మందిరానికి నామకార్థంగా వెళ�ివాడిని. ఎన్ని సార్లు మందిరానికి వెళ్ళ్లనా ఒక్క వాక్యం కూడ నన్ను ప్రభావితం చేయలేదు, నేను మార్లేదు. ఒకనాడు ఆదివారం ప్రభువు నిన్ను పిలుస్తాడు. తిర్స్కరిసేత నరకం తపపదు అన్నాడు. ఆ రాత్రి చాలా ఏడా�ను. లాజర్స్ గారు మాట్లాడిన వాక్యంలో ఎందరో మరణించి నరకంలో ఏడసతున్నారు యేసు రెండు కర్రలతో సిలువలో వ్రేలాడుచున్నాడని చిన్న చూపు చూడకు ఆయన మహిమగలవాడు దాతలతో ఆరాదిించబడేవాడు గొప్ప దేవుడు నీవు గప్పిలితో ఎందరినో బాదిించావు నీవు బ్రతకాలి నా సేవ చేయాలని దేవుడు కోరాడు. సిలువ చెంతకు రా పశ్చాత్తాప్పడు నీవు మారాలని యేసు కోరుచున్నాడు. వాక్యం నాహాృదయం తాకింది పశ్చాత్తాప్పడాను అయయా నేను పాపిని అని ఒప్పుకొని పాపకషమాపణ పొందాను నాకు బాప్తిస్మం కావాలని అడిగాను నా తల్లిని చేరాలన్నాను. నా ఆసక్తిని గమనించి వెంటనే బాప్తిస్మమచ్చారు. నాకు శ్రతువులున్నారు. నన్ను ఎవరో ఒకరు చంపుతారు నాకు అపపటికే 59 సం��లు నా మనో నేత్రాలు వెలిగించబడ్డాయి. ఆయన నాకొరకు గాయాలు పొందారని నమ్మాను. పాపాలు ఒప్పుకున్నానని పాస్టుగారితో చెప్పాను. ప్రభువు కొరకు జీవించాలని నిరణయించుకున్నాను. దేవుడు నాకు ప్రత్యకషపరచుకున్నాడు నేను ఆత్మల జాలరిగా మారాలని ఆశించాను. బైబిలు చదువుట ప్రార్థన చేయుట రాదు ఏ రీతిగా బోధకుడిని కాగలనని ఆలోచించలేదు. ప్రభువు కనికరం నాపై ఆవరించగా అనేక ప్రాంతాలలో సాక్ష్యం చెప్పుట నేరచుకోవాలని యేసన్నగారి వద్ద 14వ బా�చిలో నేరచుకున్నాను. ప్రార్థన నేరచుకున్నాను. కల ద్వారా ప్రభువు నాకు బోదిించారు రక.ఆర్. డేవిడ్ గారి భార్య నాకు స�లమచ్చారు. నీకు సమృది� ఉంది ఆ ప్రాంతం వచ్చాను గాని ఆత్మను పొందలేదు. నీవు పరిశుద్ధాత్మను పొందాలి సంఘ ్రకమం కాదన్నారు. 2 సంవత్సరాలు కనిపెటాటను. సాక్ష్యం అనేక చోట్ల వివరిస్తున్నాను. నేను ఒక మీటింగులో కొన్ని వేలమంది మధ్యలో సాక్ష్యం చెప్పాను. 50 మంది వరకు నన్ను కలిసారు నా సాక్ష్యం బాగందన్నారు. ఒక రౌడి మారాలి నీవు రెండు కికుకలు నేరాపలి వాడిని ఎదురొకంటామన్నారు ఆత్మ లేకపోతే ఎవరు మారరని అర్థమయింది.

నేను రాజమండ్రిలో లాజర్స్ గారి మందిరానికి వెళ్ళి వాక్యం విన్నాను. ఆది 15లో అబ్రహాము అనుభవం నుండి గ్రహించినదేమనగా దేవునికి విరోధవెైన పాపాలు కషవించమని అడిగాను. పాస్టుగారు నా తలపై చేయి ఉంచగా ఆత్మ తాకిడిచే నాలో ఆత్మ వచ్చింది. నేను నా నోరు తెరచి అన్యభాషలతో మాట్లాడసాగాను. ప్రభువు దర్శంచగా వెాకరించి కదలించబడాను. 3 రోజులు ఉపవాస మున్నాను. పరిశుద్ధాత్మ నింపుదలతో వాక్యం బోదిించాను ఒక భడను ఆత్మలో స్థిరపరిచాను దొంగలు, య�వవానసతులు రక్షణలోకి నడిపించబడ్డారు. ప్రార్థన ద్వారా దష్ట శకుతలపై విజయమచ్చారు. వ్యాపారం ద్వారా మందిరాలు నిరి�ంచాను. కొన్ని మందిరాలకు సేవకులను స్థిరపరిచాను. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి మన బ్రతుకులను మార్చగలికగది ప్రార్థన స్తుతి పరిస్థితులను మార్చును అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. నా తల్లి ్రశమలు బభరించి క్రీస్తును విశ్వాసించి వాగా�నం ద్వారా జన్మించిన నేను బభయంకర పాపిగా మారినప్పుడు 30 సం��లు పైగా కన్నీటి ప్రార్థనతో పాటు చిన్నవాడైన నా తవ్ముడు ఉపవాసంతో చేసిన ప్రార్థన నా భార్య రక్షించబడి చేసిన ప్రార్థనలు నాలో మారుప కలిగించాయి. ఆత్మను పొందుట ద్వారా క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేసి ఆత్మల జాలరిగా సంఘాలు స్థాపించి క్రీస్తు రాజ్య వ్యాపిత్రై మహిమకరంగా సేవ చేయు ధన్యతనిచ్చారు. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్.

Photograph from page 167 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 167

సాక్ష్యం 33. బభక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లి గర్బుంలో

నన్ను గార్చి దర్శినం పొంది వాగా�న పుత్రుడుగా జన్మించాను.

గతంలో దైవసేవకు విముఖుడనైననా తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా

వేదాంత విద్యను పొంది నాన్నగారి సేవను మన్నా మనిపసీటస్లో

మన్ననలు పొందుచున్నాను.

బ్రదర్ జాషువా జ్యోతి గారు, ్రైకలారు, 9849887937

కేరాఫ్ నెహ్ర� గారు, ల్యాంపు మనిష్రీట 9346428210

విశావాసం లేకుండా దేవునికి ఇషుటడైయుండుట అసాధ్యం.

పహాబ్రీ 11:6

పరిచయం:

ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మంచి పాటల రచయితలో ఒకరు జాషువా జ్యోతిగారు యేసయ్య నామంలో శక్తి ఉన్నదయయా తెలుగువారికి సుపరిచితము ఉజీ�వ సరభలలో పాడుకుంటున్నారు. ల్యాంపు మనిష్రీట నెహ్ర� గారు ఇంటరువా ద్వారా సీవాకరించారు.

సీవాయసాక్ష్యం:

ప్రభువు నామంలో అందరికి వందనాలు నా పేరు జాషువా జ్యోతి నేను రక్రైస్తవకుటుంబంలో జన్మించాను. మన్నా చర్చిలో సేవకునిగా ఉన్నాను. నా రక్షణ సాక్ష్యం వివరించుటకు ఆశిస్తున్నాను. నా తండ్రి షారోను పీటర్ తల్లి ఎేసతరుగారు రెండవ కుమారునిని మాడవ సంతానం నాకు అన్నయ్య, అకక, తవ్ముడు ఉన్నారు. మా నాన్నగారు షారోను పీటర్ అనయనిగా జీవించే రోజుల్లో మా తాతగారు గుండాల తిరప్తయ్యగారు. గుండాల ముత్యాలమ్మ మా నాన్నమ్మ గారు, నాన్నగారు యేసును నమ్మినందుకు కొట్టి ఇంటి నుండి వెలివేసారట మాకు ఇల్లు లేకపోయినా మీరు లేకపోయినా యేసు ఉంటే చాలు అన్నారట. క్ట్టు బటటలతో బైబిలు చేత పట్టుకొని బయుటకు వచ్చారట. ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తూ కారంచేడు ప్రాంతం చేరారు. ఆ తరువాత రోజుల్లో అపోసతలులు పి.యల్ పరంజ్యోతి పర్యవేకషణలో గుణదల, విజయవాడ చేరారు. �.పి.సి బైబిలు సాకలులో వేదాంత విద్యనబభ్యసించారు. ఆ దైవజనుని ఆదేశాలమేరకు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత అమలాపురంలో పరిచర్య చేసారు. పి.యల్ పరంజ్యోతి గారి కుమార్తె భషప్ రచల్ జ్యోతి అమ్మగారు, భర్తగారు ఎరర్నస్ట కొమానపల్లిగారు మన్నా మనిపసీటస్ను భారత దేశంలో నిర్వాహించుటకు వారు అవెరకాలో ఉండగానే నిరణయించుకున్నారు. వీరి పరిచర్యలకు సహకరించుటకు మన్నా పరిచర్యల ఆరంబభం నుండి వారి దర్శినంతో నిర్వాహించు సమయంలో మా నాన్నగారు పాస్టుగా చేసారు. అకకడ 9 సం��లు పని చేసారు. ఆ తరువాత 1974లో ఆగషుటలో ్రైకలారు వచ్చారు. నేను 1975లో ్రైకలారులో జన్మించాను. నా పెద్దమ్మ బాల్యంలో నన్ను ప్శ్నంచారు జ్యోతిబాబు నీవు పెద్దయయాక ఏమవుతావు అని అడిగినప్పుడు నేను పాస్టు పని చేస్తాను అన్నాను కాని నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు నా ఆలోచనలో మారుప కలిగింది.

సేవకుల కషాటలు బాధలు గమనించి పాసాటరు తపప మరదైనా చేస్తాను అని తలంచాను. నా సవాశక్తితో ఏదో ఒక పని చేయగలనని తలంచి మంచి ఉద్యోగం అయితే సమాజంలో గురితంపు పొందగలనని తలంచాను. ఆ రోజుల్లో శివ సినిమా విద్యారు�లకు ఆకరి�ంచే విధంగా ఉండేది, నేను సినిమా చూడకపోయినా సినిమా గురించి స్నేహితులుచెపపగా పాత పసైకిలు చైను దాచుకున్నాను. మా నాన్నగారు ఒక ఆజ్ఞ ఇచ్చారు నీవు ఏపని చేసినా పాస్టుగారి కుమారుడవని గురుతంచుకో అన్నారు. ఆ మాటను బట్టి పాపం చేయుటకు రౌడ�గా ఉండుటకు ఇష్టం ఉండేది కాదు. నేను నాతల్లి గర్బుంలో ఉన్నప్పుడు 3 సార్లు దేవుని దాత చెప్పినదేమనగా ఆనందించు వానిని ఇంకను ఆనందింప చేస్తాను అన్నదట. నన్ను వాగా�న పుత్రుడు అన్నారు మన్నా మనిపసీటస్ నిర్వాహించేవారు వేదాంత విద్యాలయం కిస్మత్పూర్లో నిర్వాహించేవారు. డిప్లోమా కోర్సు ఉంది. �.టి.� కాలేజిలో చేరాలని ఆశించాను. ఒకరోజు బససులో కంగారుగా చేయి మీదుగా వెహికల్ దాసుకొని పోయింది. చేతికి పెద్ద గాయమయింది. ఆపరషన్ జరిగింది. చేయి మాడు చోట్ల విరిగింది. రచల్ జ్యోతిగారు చాలా సహాయపడ్డారు. వారు సహాయం ప్రేమను మరువలేను దేవుడు బభయంకర ప్రమాదం నుండి కాపాడారు. ఉస్మానియాలో చికిత్స లభించింది. కట్టు కట్టుకొని ఆటలు ఆడేవాడిని. కట్టు సరిగాగ అతకక నివ్్సలో మరొక ఆపరషన్ చేసారు. జోనాతాను �జక� గారు, మటాట బాబీ�గారు సలహా మేరకు ��టి కోర్సుతో పాటు భ.టి.హెాచ్ కోర్సు చేసే అవకాశముం దన్నారు. నేను కాలేజిలోచేరాను. కిస్మత్పూర్లో గదిలో ఉండేవాడిని. 1993లో బూకంపం వచ్చింది, భషప్ దేవాసు అయ్యగారు మీటింగులు జరిపారు. బూకంపం జరిగినప్పుడు మరణ బభయం కలిగింది. నేను అపపటికీ బాప్తిస్మం తీసుకోలేదు. ఆ మీటింగులో నా హాృదయం మారుమనసు పొంది రక్షణ కొరక కనిపెటాటను. ప్రభువు నన్ను కషవించి రక్షణ స్థిరత కలిగించగా నీటి బాప్తిస్మం తీసుకున్నాను. ఎంతకాలం బ్రతికినా ప్రభువు మహిమ కొరకు జీవించదలిచాను. ఆ తరువాత భీమవరంలో నా చేయి మర్లా ఆపరషను చేయించుకున్నాను. 1994-96లో బైబిలు కోర్సు పూర్తి చేసాను. అపపటినండి ్రైకలారులో సేవ కొనసాగిస్తున్నాను. కొన్నిసార్లు నా కోపాన్ని బట్టి తల్లిదండ్రులకు బాధ కలిగించాను. వారు ప్రేమతో నన్ను కషవించేవారు. నన్ను దేవుడు మార్చి అందరితో సంతోషపే జీవితమచ్చారు.

7 సం��లు కృషాణ జిల్లాలో మన్నా పరిచర్యలలో పెద్దగా బాధ్యతలు నిర్వాహించాను. ప్రస్తుతం మన్నాపరిచర్యలలో ఎగి�క్యూటివ్గా బాధ్యతలు తీసుకున్నాను. 2018లో నా తండ్రి 83వ యేట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. నాన్నగారు వెళ్ళిపోయినందన విమర్శిలను ఎదురొకన్నారు. నేను నా భార్య }రు ఖాజీేపట వెళాిను. నా తల్లి అన్నదమ్ములు సవాంత ఇంట్లో దారంగా ఉండేవారు. మంచి పాట రాసిన అనుభవంతో 40 రోజులు లైంటు రోజుల్లో 2008లో దారదర్శిన్ కార్య్రకమం జరికగ సమయంలో ఆ రిథదవ్కు తగినట్లు పాట రాసాను. సవార జా�నం కలిగి మాటలు రాయగలిగాను. మన్నా పుస్తకంలో నా పాట ఉండాలని ప్రార్థించాను. 2003 నుండి దైవశక్తి అనే మాట వాడేవాడిని. ఆ మాట నన్ను ధైర్యపరిచేది. నాకు ఆశ్చర్యం కలికగటటుట 45 పాటలు రాసాను. నేనే రాసానా అని ఆశ్చర్యపడాను.

పాట వివరణ :

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయయా పాపాలను కషవించే శక్తి కలిగినది పాపిని పవిత్ర పరిచే శక్తికలిగినది యేసునామము నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని

అన్నయ్య కుమారుడు పీటర్ నాకు సహకరించి ్రడవ్్స వాయించాడు. మా అన్నయ్య వదిన కూడా సేవలో ఉన్నారు. నా తవ్ముడు సేవలో సహకరిస్తున్నారు. అకక బావగారు సేవలోనే ఉన్నారు. నా కుటుంబ నేపథద్యంలో 1996లో సేవలోకి వచ్చాను. అకక బావ కొతతేపట సమీపంలో సేవ చేస్తున్నారు. వివాహం కానప్పుడు 10 సం��లు సేవలోనే ఉన్నాను. తరువాత అభిషేకం పొంది డానియేలు కళ్యాణపు సంఘంలో పెద్ద అయిన విశ్వాసి కుమార్తెను నాకు భార్యగా ఇచ్చారు. నలుగురు భడడ్లను పొందాము. నా బిడ్డలు నలుగురు నాకు సేవలో సహకరిస్తున్నారు. కుమార్తె పాటలు బాగా పాడుతుంది. ఆరాధనచేయుటలో వాయిద్యాలు వాయించుటలో నా బిడ్డలు చాలా చురుగాగ పాలుగంటారు. నన్ను ప్రభువు 45 పాటల రచయితగా దీవించారు. మన్నా పరిచర్యలు సమర్థవంతంగా చేస్తూ నా తల్లిదండ్రుల పేరు నిలబైటాటను. భషప్ దంపతులు ఎర్నస్ట కొమానపల్లిగారు రచల్ గారి కోరిక మేరకు ఆత్మీయంగా సంఘ అభివృది�కి పాటు పడుచున్నాను. ఈ ఇంటరువా ద్వారా నెహ్ర�గారు నా సాక్ష్యం సేకరించి మీకు తెలుపుటకు ప్రభువు అనుకూలత ఇచ్చినందుకు స్తుతించి ఘనపరచుచున్నాను. మనమంతా దేవుని జతపనివారము గనుక ప్రార్థనలో ఏకీబభవిద్దాము. ఆమేన్

Photograph from page 171 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 171

సాక్ష్యం 34. క్రిస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను.

రక్రైస్తవ్యం విదేశీమతమని ద్వేషించాను. బభయంకర రోగముతో

ఉండగా క్రీస్తు దర్శించి స్వస్థతనిచ్చారు. ఆయన సేవకు పిలిచారు.

క్రీస్తు గొప్ప దేవుడు సజీవుడు దేవునికి సాక్షిగా ఉన్నాను. సేవలో ఆత్మల

జాలరిగా వాడుకుంటున్నాడు.

బ్రదర్ బైంజిమన్ శాస్ర్తిగారు, 9959371168

కేరాఫ్ బ్లెస్సీ ్ర్రేవ్ గారు,

క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును.

1యోహాను 1:7

పరిచయం:

ప్రభువు నామంలో అందరికీ వందనాలు. నా పేరు బైంజిమన్ శాస్ర్తి. ఈ సాక్ష్యం చెప్పడానికి పరిచయం చేసిన దైవజనునికి కృతజ్ఞతలు. నేనుఅన్య కుటుంబంలో జన్మించాను. లాకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెిను. దేవుని ప్రత్యకషత బలవెైన పరిచర్య జరగాలి. దేవుడే మహిమ పర్చబడాలి. నశించిన దానిని (మానవుని) వెదకి రక్షించడానికి క్రీస్తు నరుడుగా వచ్చారు. ఆయన అవసరత గుర్తించలేనివారిగా ఉన్నారు. క్రీస్తు విస్ అయేయ రీతిగా క్రిస్టమస్, ఈస్ట్ జరుపుకుంటున్నారు. ఆచారంగా పండుగలు ఆచరిస్తున్నారు. దేవుని గురించి తెలసుకోవాలని ఆసక్తి లేనివారిగా ఉండుట బాధాకరం. రక్రైస్తవ విశావాస్ జీవితంలో ప్రతి కషణం క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. 1. యేసు పుట్టుక 2. యేసు జీవితం, 3. యేసు మరణం, 4. క్రీస్తు పునరుతా�నము, 5. క్రీస్తు రెండవ రాకడ ఈ �దు విషయాలు మన హృదయంలో ముద్రించుకొని ధ్యానించాలి.

సావెు 15:15 బాధపడువారి దినములు నిత్యము బాధ కలుగును సంతోష హాృదయులకు నిత్యము విందు కలుగును.

మన జీవితాలలో క్రీస్తు పుటాటలి. నా గత జీవితం ఆంజనేయ శాపస్తి పేరుతో పూజలు చేసేవారము. శ్లోకాలు నేరచుకున్నాము. మంత్రాలతో రోజు ఆరంభించి మంత్రాలతో ముగించేవాడిని. గతంలో పాప భీతి అందరిలో ఉన్నట్లు మాలో కూడ ఉండేది. రక్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారన్న అపోహాలో జీవిస్తున్నారు. రాత్రి తాకగ భర్తలను స్రీతలు మార్చలేకపోతున్నారు, భడడ్లను తల్లిదండ్రులు మార్చలేని వారిగా ఉన్నారు. మీరు వెళ్ళి ప్రకటించుడి అని క్రీస్తు ఆజ్ఞాపించారు. మార్చవలసినది క్రీస్తు మాత్రమే. నేను క్రీస్తు సువార్త ప్రకటించే వేళ్లో నన్ను ఆటంకపరచి జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన సేవ చేయడం వలన జైలు పాలయయాను. అకకడ ప్రజలంటారని ప్రభువు తెలిపారు. 230 మందికి సువార్త బోదిించగా 11 మంది బాప్తిస్మం తీసుకున్నారు. జైలులో కూడా దేవునిని మహిమ పర్చారు. దేశ నాయకులు నన్ను కలిసారు. వారితో కలిసి భోజనం చేసేవాడిని. నీవు వచ్చింది మత మార్పిడి వల్ల కాని ఇకకడ కూడ అదే పని చేస్తావా అని అనుమతించలేదు. దేవుడు చెప్పింది ""యెహోవా దేవుడుగా గల జనులు ధనయలు". నామకార్థ రక్రైస్తవులుగా ఉండరాదు. పైపై బభక్తి కాదు లోతగా బభక్తితో జీవించాలి బాప్తిస్మ అనుభవం బహిరంగంగా ఒప్పుకోవాలి. రక్షణ దరవానియోగం చేయరాదు నిర్లకష్యం చేయరాదు. రక్షణ ఇవవాడానికి క్రీస్తు బూలోకానికి వచ్చారు.

యోహాను 4:42 మామటుటకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని సమరయ స్రీత గ్రామస్తులు సాకష్యమచ్చారు. యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషికుతడు. అనాది నుండి మానవుడు ఆజ్ఞ అతిక్ర్మము చేస్తూనే ఉన్నాడు.

రోమా 3:23 ఏ బేధము లేదు అందరా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.

రోమా 6:23 పాపము వల్ల వచ్చు జీతము మరణం అనగా నరకం అకకడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది. మాదిరిలేని మారుపలేని రక్రైస్తవ్యం వ్యర్థం.

దేవునికి మారుప గల రక్రైస్తవులు కావాలి, నేను డబ్బు సంపాదించాలని కోరుకునే వాడిని. 10వ తరగతిలో నా చదువు ఆపాను. చాలా పనులు చేసి దొంగతనం కూడా చేసేవాడిని. మోసం చేసాను, తరువాత దేవునితో ఒప్పుకొని ఆ సొమ్ము తిరిగి చెల్లించాను. అకకకు ట్రీట్వెంటు చేయించాను. అక్కను డాక్టు చదివించాను. కడుపునొప్పితో బాధపడాను. రెండు సార్లు కడుపుకు సర�రీ జరిగింది. ఆపరషనులో అపజయం కలిగింది. అతి కష్టం మీద నడిచేవాడిని, అనారోగ్యంతోనే పని చేసేవాడిని. తలనొప్పికొరకు కళ్్లజోడును వాడాను. డాక్టు అకక ఉద్యోగం కోసం హెైాదరాబాద్ రమ్మంది నాకు హెైాదరాబాద్ నచ్చేది కాదు. మాది నలుగండ జిల్లాలో ఒక గ్రామం ఒక రోజు కొరకు వెళ్ళి 30 సంవత్సరాలు ఉన్నాను. ఒకొకకక అవయవానికి ఒక డాక్టు ఉంటారని తెలియదు. చాలా టైసుటలు రాసారు మా బంధువులను కలిసాను. నాశరీరమంతా రక్తం కారి దుర్వాసన వచ్చేది. అకక బావ కలిసి నాకు సేవ చేసారు. యేసును గురించి వినలేదు నేను యేసును నవ్ముకోరాదని అంటరానితనంతో గడిపాను. నన్ను నవ్ముకోమన్నారు. మా తాతతో కలిసి పూజలలో పాలుగనేవాడిని. సినిమా వారు పూజల కొరకు వచ్చేవారు వారిరకై కేకలు వేసి మంత్రాలు చదివేవాడిని. హిందీ, సంసకృతం నాకు బాగా వచ్చు. నా వ్యాదిి వల్ల నేను చాలా బాధపడాను. 8 సినిమాలలో కూడా నటించాను. అన్నీ వ్యర్థమని యేసును సంపాదించుకున్నాను. ఒకరోజు రోడడుమీద పడిపోయాను. నలుగురు పట్టుకున్న ఆగలేదు బభయంకరంగా పఫిటసు వచ్చాయి. నేను ఆసుప్రతిలో చేరాను. రోజుకు 12 సార్లు పఫిట్్స వచ్చేవి. బభయంకరవెైన రోగంతో చాలా సొవ్ము ఖరచు పెటాటను. యాగాలు, పూజలు చేసాను. నరాల మందుల వల్ల ఆకలి లేదు. తలనొప్పి తీవ్రమయింది. కంటి జబ్బు తీవ్రమయింది. నిద్దపోయే వాడిని, 26 కిలోల బరువుకు చేరాను. అన్ని మంచం మీద జరికగవి. అకక ఆదుకునేది అకక డాక్ట్లను ఆ్రశయించి బ్రతిమలాడింది. రిపోరుట చూడమన్నారు.

ఆ రిపోరుటలలో వెదడులో కణితివలై ఉంది క్యాన్సరుగా మారింది స్వస్థత రాదు అని డాక్టు నాముందే అకకతో చెప్పాడు. డాక్ట్ల ప్రయత్నాలన్నీ అయిపోయాయి నాన్నకు ఇద్దరు భార్యలు నా తల్లి ఏడసతూ యజా�లు మృతయంజయ �మం కూడా చేసారు. ఏ }రకి వెళ్ళినా స్వస్థత రాదని అర్థమయింది. నా బావ చాలా ప్రేమతో నీవు యేసు క్రీస్తును నమ్మితే స్వస్థత కలుగుతుందని తెలిపాడు. బాల్యంలో రక్రైస్తవులను తాకితే సా�నం చేసేవాడిని బావ చెప్పింది ప్రయత్నించు అని అకక చెప్పింది. వారిద్దరి మాట ఒక్కటే అని తెలిసింది, మా ఆపఫీసులో ఒక బభకుతడు ప్రార్థించగలడు అని చెప్పింది. అకక ఏడసతూనే ఉంది. ప్రార్థించే వ్యక్తి నన్ను తాకాలా వ్దా అన్నాడు వద్దు అన్నాను. చాలా వాసనపోవాలని పసంటు ప�డరు పూసింది. ఆరోజు అతను రాలేదు. నర్సు కూడా ప్రార్థించుకోవాలని తెలిపింది. ఆ నర్సు వచ్చింది నేను పోలచుకున్నాను. గతంలో నా దగ్గర హిందా పూజలు చేయించుకుంది. సరిగాగ 3 నెలల ముందు క్రీస్తును నమ్మింది. నేడు రక్రైస్తవ విశ్వాసిగా నన్ను ఆశీర్వాదించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థించగా ఆమె సవారంలో మారుప వచ్చింది. నా కొరకు యేడ్చిి ఆంజనేయ శాస్ర్తిని బాగు చేయండని 15 సార్లు ప్రార్థించింది. ఆమేన్ అని ఏడ్చిింది ఆశ్చర్య పడాను. దేవుడు కన్నీటి ప్రార్థన దాటిపోడు. బైబిలు ్రేర్లు నాకు తెలియదు. బావగారు బైబిలు చదువు కోమన్నాడు. ఆ నర్సు బైబిలు ఇచ్చి చదువుకోమన్నది. కంటి చూపు సరిలేదు ఏదో వాక్యం చదువుకోమన్నాడు.

రోమా 10:9 యేసు చనిపోయెనని నీవు విశ్వాసించిన యెడల రక్షింపబడుదువు.

ఆ మాట నా కొరకే అని అర్థమయింది. ప్రార్థన అనగా డాడ�తో మాట్లాడినట్లు మాట్లాడి చివరకు ఆమేన్ అనమన్నాడు ఆమేన్ అనగా నమ: అన్నాడు ఆ ప్రార్థన 10 సార్లు చేసాను. అకక కాలు నొకిక ఏడసతుంది. రపటివరకు బ్రతికే స్థితి లేదు కాని ఆ నర్సు ప్రార్థించిన తరువాత నాలో నెమ్మది కలిగింది. యేసు ప్రభువా నన్ను బాగు చేయి అని ప్రార్థించాను. చాలా తీవ్రంగా పఫిట్్స వచ్చాయి నన్ను రక్షించే దైవమా దిగిరా అని అరచి ప్రార్థించాను.

నా దగ్గరకు యేసు వచ్చాడు గ్లాసు నీటితో వచ్చి బాబాలే అన్నాడు లేచి కూరచున్నాను. నాకు శక్తి లేదు క్రీస్తు లేపగానే లేచాను. ఆయన బటటలు మురికిగా కనిపించాయి ముఖం ప్రకాశిస్తుంది. ఆ మురికి అంతా నా పాపమే. నడినెత్తి నుండి అరికాలు వరకు బాగు చేస్తాను నీ పేరు మారుస్తాను అని బైంజివెున్ నీవు నా కొరకుసేవ చేస్తావు అన్నాడు, నా అకక ఇంకా ఏడసతుంది నేను గాడినిద్దలో ఉన్నాను. నాడి దొరకలేదు బావ నా మీదపడి చూడగా ఆయనను నెట్టుకొని తకషణమే లేచి కూరచున్నాను. బభయపడి బావగారు లేచారు. రాత్రి ఎవరో వచ్చారు నా పేరు మార్చారు అన్నాను.

పాస్టమ్మను ఆ నర్సును పిలిచాము. ఆమె క్రొతత విశ్వాసి పసలవుపెట్టి పారిపోయింది భయపడింది. నేను సా�నం చేసి గడడ్ం చేసుకొని ఆకలి అవుతుందన్నాను. చనిపోయే ముందు ఇలాకగ ప్రవర్తిస్తారని బావ అన్నాడు. అందరూ విచిత్రంగా చాసారు.డాక్టు వెంటనే సి.టి. సాకను రాసారు. ఆయన నన్ను చూచి నిన్ను ఏడాక్టు బాగు చేసారు నీ వెదడులో గడడ్ లేదు పూర్తిగా స్వస్థతపొందావు అన్నారు. పరమ డాక్టు నన్ను బాగుచేసారు. వెైద్యశాస్త్రం వల్ల కాలేదు ఈ కార్యం మీరు నమ్మిన దేవుడు చేసాడని 2 సంవత్సరాల తరువాత డాకటర్ కూడా క్రీస్తును నవ్మాడు. ఆరోగ్యంగా ఉన్న నాకు వివాహం కొరకు విశ్వాసి అయిన భార్యను పొందాను. ఇద్దరు భడడ్లను దేవుడిచ్చారు. నేను వాక్య పరిచర్య చేస్తూ సంఘాలలో సాక్ష్యం చెపూత అందరిని క్రీస్తులోకి నడిపిస్తూ పాస్టుగా సంఘపరిచర్యలో �నమయయాను. క్రీస్తును ఘనపరచుచూ మహిమపరచుచున్నాను. భారతదేశమంతా పరిచర్య కొరకు తిరుగు చున్నాను. క్రీస్తు వంటి దేవుడు ఈ లోకంలో లేరు, ఆయనను నమ్మినవారు రక్షణ పొందుతారు. నమ్మనివానికి శికష విదిించబడును. క్రీస్తు సజీవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయువాడు అసాధ్యాలు సుసాధ్యం చేయువాడు బభయంకర పాపిని రోగిని బాగుచేసిన రక్షకుని నీవు ఎరిగి నేడు ఆ్రశయించి నిత్యజీవం పొంది దేవునిని ఆరాదిించు, క్రీస్తు కృప మీతో ఉండును గాక. ఆమేన్.

↑ పైకి / Back to top