
సాక్ష్యం 51. రక్రైస్తవుల కుటుంబంలో జన్మించాను. మా నాన్నకు కుమారుడు
జన్మిస్తాడు నతానియేలు పేరు పెటాటలని డైరీలో రాయగా తెలిసింది.
నేను అమ్మ నాన్న తాతయ్యను పొగొట్టుకున్నాను. నాకు సలహా
ఇచ్చేవారు లేక వ్యసనాలకు బానిసయయాను. బానిసనై చెడిపోయాను.
క్రీస్తు నన్ను రక్షించి విశ్వాసిగా మార్చారు.
బ్రదర్ నతానియేలు గారు, 9573637119, విజయవాడ
కేరాఫ్ బ్రదర్ జోషి గారు, ఏలారు, 7989557742
క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను రక్షించును. అపో 1:8
పరిచయం:
ప్రభువు నామంలో మీకు వందనములు. నా పేరు నతానియేలు నేను రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తండ్రి దేవుని నమ్మిన వ్యక్తి రోజు డైరీ వ్రాసేవారట నేను పుట్టినపుడు ఆయన వ్రాసిన డైరిలో ఆయనకు కుమారుడు కలుగుతాడు నతానియేలు పేరు పెటటమని దేవుడు బయలుపరిచాడట. నేను పుట్టిన తరువాత నాకు దేవుడు ఆ పేరు పెటాటడు. నా బాల్యంలో నా తండ్రి మరణించాడు. ఆ బైంగతో నా తల్లికూడా దారమయింది. నాన్నమ్మ తాతయ్య నన్ను చేరదీసి పెంచారు. తాతయ్య కూడా వృద్ధాప్యంలో మరణించగా నాన్నమ్మను నేను లైకక చేయకుండా పెరిగాను. ఎవరా నన్ను హెాచ్చరించేవారు లేరు. నేను 1998లో జన్మించాను. అనాధగానే పెరిగాను. నాన్న నన్ను సేవకు ప్రతిష్టంచాలని నతానియేలు అని పేరు పెటటగా ఆ పేరుతో జీవిస్తున్నాను. చదువు సరిగాగ చదవలేదు. హెైాసాకలులో ఉండగా తోటి విధ్యార్థిని బ్లేడుతో కోయగా సాకలు నన్ను పంివేసారు. ఎలాగో 10వ తరగతి పాసయయాను కాలేజి చేరాను. తోటి విధ్యారు�లను కర్రలతో కొటటగా 30 కుట్లు పడ్డాయి నేను దొరకకుండా పారిపోయాను. నా స్నేహితులు నాకు మందు అలవాటు చేసారు. నన్ను పెద్ద రౌడ�షీటర్ అవుతావని అందెలవెకికంచారు. కొన్ని పసటిల్వెంట్లలో కొందరిని బాదిించి డబ్బులు పొందేవారము. చెడడ్పనులలో �నమయయాను. బ్రాస్�ని ఆదర్శింగా తీసుకొని ఇతరులను బాదిించుటకు కొన్ని ఆయుధాలు దాచి ఉంచుకొని ఇతరుల గొడవలకునన్ను ప్రోత్సహించేవారు. ఇతరులను కిడ�్నప్ చేయుట, బీరు సీసాలతో తల పగులగొట్టుట డబ్బు కోసం చేస్వారము. పొలిటికల్గా రా�లు చేసేవారము. డబ్బులు వేసత పంచుకునేవారము. రాజకీయ కార్యకలాపాలలో 200 మందిమ పాలుగనేవారము. వారితో సహావాసం చేస్తూ ఎవరిని కొటటమంటే వారిని కొట్టేవారము. వివిధ ప్రాంతాలు తిరికగవారము. 2020లో గ్యాంగ�వార్ కతతులతో దాడి జరిగింది. నేను ఉన్న గ్రాపులో కొరు మరణించారు నేను 5వ ముద్దాయిగా మగిలను. నన్ను పో�సులు వెదికారు పెద్ద భవనం ఎకిక అకకడ నుండి కింద పడాను. దేవుని దయ నా మీద ఉన్నందన బ్రతికాను. నన్ను పో�సులు చాలా బాదిించి కొటాటరు. రాజమండ్రి జైలులో 8 నెలల 20 రోజులు నన్ను ఉంచారు, నేను బాల్యంలో రక్రైస్తవుడనయినా మందిరానికి వెళ్్లలేదు.
క్రీస్తు గురించి తెలియదు క్రీస్తు అనగా ఎవరు రక్షణ అనగా ఏమ నాకు తెలియదు. నాతో పాటు జైలులో ఉన్న తోటి పనివాడు కరోనా వల్ల మరణించాడు. నన్ను దేవుడే బ్రతికించారు. జైలులో యావజీ�వ ఖైదీగా ఉన్న వ్యక్తి క్రీస్తును నమ్మి విశ్వాసిగా మారి ప్రతి ఖైదీకి సువార్త బోదిించేవాడు. చాలా మంది బాధలో ఒంటరితనంలో సువార్త విని పశ్చాత్తాపపడి విశావాసులైనందన బయటికి వెళ్ళిపోయేవారు. నా దగ్గరకు సువార్త చేరింది. ప్రభువును పశ్చాత్తాపంతో ప్రార్థించాను. 3వ రోజు నాకు దేవుడు బైయిలు ఇప్పించాడు. బయటికు వచ్చినా ప్రతి ఆదివారం జైలుకు వచ్చి సంతకం పెటటవలసి వచ్చేది. తిరిగి వచ్చిన తరువాత నన్ను ఆదుకొని ఆదరించి సహావాసం ద్వారా మందిరం చూపినవారు లేక మర్లా పాత స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిసయయాను. ్రేకాట నిర్వాహిస్తూ పాపంలో కూరుకుపోయాను. వేశ్యా సాంగత్యం, తాగుడు వ్యసాలకు బానిసాయ్యను. డబ్బుల కోసం బభయంకర పాపాలలో పాలుగనేవాడను. తాడిగడప సేవకుడు నన్ను దేవునిలో ఉండాలని హెాచ్చరించాడు.
దేవుడు నాకేమ చేయలేదని భావంతో తిరిగి పాపంలో పడిపోయాను. నాతో డబ్బుల కోసం స్నేహితులు ే్నేహాం చేసేవారు. నాకు ఒక లాయరు ఉండేవాడు ఒక పూజారిని చంపితే కొన్ని కోట్లు డబ్బులు వచ్చాయి. మాకు 30 లకషలు కావాలన్నాము. మాతో ప్లాను వేయించిన వ్యక్తి మరణించలేదు. ఆయన నన్ను మర్లా కేసులో ఇరికించారు. దేవుడే నన్ను తప్పించారు. నన్ను ప్శ్నంచేవారు లేరు. నావద్ద ఆయుధాలండేవి. నాతో పాటు ఉన్నవాడు బభవిష్యతతు చెేపపవాడని నా జాతకం చెప్పాడు. మంచి నకష్రతంలో జన్మించావని పొగిడాడు. పూజల కోసం 60 వేలు ఖరచు చేసాను. విజయవాడ 75 కి.మీ దారంలో పూజ చేయించి ర్రుదాకష మాల ధరించాలన్నాడు. శనిశవారుని గుడికివెళ�ివాడిని. దేవుని సందేశాలు వింటూ సరిచేసుకోలేక పదే పదే పాపంలో పడిపోయేవాడిని. తిరప్తికి వెళ్ళి పూజలు చేసేవాడిని. ఒకసారి కలకతాత కా�మాతను కూడా దర్శంచాను. అనయల దేవాలయాలు అన్ని దర్శంచాను. నిజ దేవునికి దారమాయ్యను. నేను ఒకవ్మాయిని ్రేేమించాను. గంజాయి వంటి మతతు కలిగించే పదారా�లను సేవించేవాడిని. రకరకాల పాపాలకు లోనయ్యాను.
నా అనేవారు ఎవరు లేరు. నా ే్నేహితుడు ఆత్మహాత్య ప్రయత్నం చేసాడు. నేను కూడా సాతానుకు లోపై ఆత్మహాత్య ప్రయత్నం చేసాను. నదిలో దాకే సమయంలో ఎవరో నన్ను ఆపారు. దేవుని సవారం విన్నాను. బాబు నీవు అనాధవు కావు నేనున్నాను నిన్ను విడువను ఎడబాయను ఆదుకుంటను అది యేసు ప్రభువు మాటలని గ్రహించి ఇంటికి వచ్చి బైబిలు సంపాదించి చదువుట ఆరంభించాను. దేవుడు నాతో మాట్లాడేవారు. దేవుడు నన్ను తన సేవకునిగా చేస్తాను అన్నారు. నేను పుటటకముందే సేవకుడిని కావాలని నాన్నతో దేవుడు చెప్పారట. లాకా 15లో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకొని కుమారునిగా సీవాకరించబడినట్లు నేను దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకొని మారుమనససు రక్షణ పొంది మారిపోయాను. నా జీవితం పూర్తిగా మారింది. నాతో గతంలో పాపంలో పాలు పొందిన వారంతా దేవుని నవ్ముకోవాలని వారి కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. ఆయన కోసం సజీవ సాక్షిగా జీవించదలిచాను. నా పాత రోత జీవితమును బట్టి పశ్చాత్తాపంతో దేవునిని ప్రార్థించి పాప కషమాపణ ద్వారా నీటి బాప్తిస్మం పొంది మందిరానికి ్రకమంగా వెళూత బైబిలు చదువుతా ప్రార్థన చేసుకొని ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.
నా వంటి పాప స్థితిలో ఉన్న నన్ను సువార్త ద్వారా దేవుడు కషవించి మానవులలో ఎంత ఘోర పాపినైన దేవుడు కషవించగలడని నాతన జీవితం ప్రసాదిస్తాడని సువార్త ప్రకటిస్తున్నాను. నా జీవితం ద్వారా దేవునిని మహిమ పరుస్తున్నాను. య�వనంలో తప్పిపోయిన నన్ను దేవుడు వెదకి రక్షించి తన భడడ్గా చేసుకున్నాడు
దేవుడు నన్ను రక్షించుట వలన దేవునిని ఘనపరుస్తున్నాను. నా సేవ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్.

10. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. అందరం తలనీలాలు
తిరప్తి వెళ్ళి చెల్లించేవారము. సువార్త సేవకుల ద్వారా విని క్రీస్తును
నవ్ముకున్నాను. నా ఏ్రైక పుత్రిక చాలా బభయంకర ప్రమాదకరవెైన
వ్యాధులను ఎదురొకనగా ఉపవాస ప్రార్థనల ద్వారా దైవజనుల ప్రార్థనల
ద్వారా స్వస్థతనిచ్చారు. క్రీస్తు గొప్పదేవుడని సాక్ష్యమిస్తూ
ఆయనకు సాక్షిగా జీవిస్తున్నాను.
సిస్టర్ మంగతాయారు గారు, విశాఖపట్నం
కేరాఫ్ ప్రమోద్ పాల్ గారు, 8639965226
కొండలతట్టు కన్నులైతతుచున్నాను నాకు సహాయం ఎకకడ నుండి వచ్చును.
యెహోవా వలననే నాకు సహాయం కలుగును.
కీర్తన 121:1
పరిచయం:
ప్రభువు నామంలో వందనములు. నా పేరు మంగతాయారు. మా కుటుంబంలో కరి�న ఉపవాసాలు చేసి విగ్రహారాధన చేసేవారము. బభక్తిగా జీవించేవారము. నా తల్లి దండ్రులకు 9 మంది సంతానము పెద్దల బభక్తి మేము అనసరించాము. 14 యేట నాకు వివాహం చేసారు. 16వ యేట నాకు కుమార్తె జన్మించింది. నా పాపకు 6వ నెల నుండి సరెైన ఆరోగ్యముండేది కాదు, కడుపు పెద్దగా ఉండేది జుట్టు పెరికగది. నేను మా తల్లికి నాలుగవ కుమార్తెను నా బాధను నేను ఎవరికి చెపపలేదు. తిరప్తికి వెళ్ళి అందరం తలనీలాలు తీయించుకునేవారము. ఎందరో డాక్ట్లకు మా పాపను చూపించాము. మా తల్లిదండ్రులు కాకినాడలో ఉండగా మేము విశాఖపట్నంలో ఉండే వారము. రెండు ప్రాంతాలు తిరికగ వారము. పాపకు 2 సంవత్సరాలు వచ్చినా ఆరోగ్యం ఏమ బాగకాలేదు. పాపకు పొంగు వచ్చింది. నల్లరంగు విరచనాల వల్ల ప్రమాద స్థితికి చేరింది. ఏడసతుండగా ఇంటింటికి సువార్త చెేపప వారు వచ్చి నా దు:ఖం చూచి ఇంటిలోనికి వచ్చి సువార్త చెప్పి యేసు నామంలో ప్రార్థించారు. నాకు క్రీస్తు పట్ల నమ్మకం కలిగింది. పాపను సా�నం చేయించి చర్చికి తీసుకొని వెళాిను. నా భడడ్కు అంగవైకల్యం గల బిడ్డలు పుడతారు అన్నారు. నా భడను బ్రతికించండయయా అని దైవజనుని వేడుకున్నాను. అందరా ప్రార్థించగా కొంచెం నెమ్మది కలిగింది. 3వ సంవత్సరంలో మారుప వచ్చింది గోడ పట్టుకొని నడవసాగింది. నా అతతగారి ఇంటిలో ఉండి తలనీలాలు తీయించాను. దేవునిలో నమ్మకం రాగా విగ్రహాలన్ని పారవేసాను. చదువు సరిగాగ చదవలేదు. పాపకు మంచి ఆరోగ్యం వచ్చింది. మాకు నాన్న ఇచ్చిన ఇంటిలో చేరాము. నా తండ్రి నాకు హిందా వివాహం చేసారు. చిన్న వయసులో పాపకు వివాహం చేసారు. గర్బుం ధరించింది ప్రసవ సమయంలో చాలా బాధపడి పాపను కన్నది. నేను దు:ఖతో ప్రార్థనలో గడిపేానిని. ప్రార్థన చేసే స్రీతలతో కలిసి ప్రార్థించేదానిని.
తల్లి భడడ్లలో ఒకర బ్రతకుతారు చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. నేను కాపఫీ తేవాలని ఇంటికి వెళ్ళిన సమయంలో డాక్టు చెప్పిన మాటలు నాకు చెప్పారు. ఇద్దరు విశ్వాసులు కలిసి పాప తల వద్ద ఒకరు కాళ్ళ వద్ద ఒకరు ప్రార్థించారు. నేను మందిరంలో ప్రార్థన చేయించగా ఇద్దరు బ్రతకుతారని దేవుని సేవకులు అబభయమచ్చారు. ఆ తరువాత పాపకు జవారం వచ్చింది గుండెలో బాధ ఉందన్నారు. డాక్టు గారు పాపను విశాఖపట్నం తీసుకొని రమ్మన్నారు. యాంజియోగ్రావ్ తీయు సమయంలో కోమాకు చేరింది. డాక్టు కూడా ఈ విధంగా జరుగుతుందని తలంచ లేదన్నారు. మర్లా నేను నా అభరణాలు సమర్పించుకొని ప్రార్థించాను.
కన్నీటితో ప్రార్థన చేగా పాప కాలు కదిపింది. ఆమె గండె బలహీనంగా ఉంది. పాపను గాజు బుమ్మవలై జాగ్రతతగా చాసుకోవాలన్నారు. నా కుమార్తె కలలో బాబును చూపారట. రెండవసారి గర్బుం రావద్దని డాకటర్లు చెప్పినా గర్బుం వచ్చినందుకు చాలా బభయపడాను. మతతు ఇచ్చి గర్బుం తీసేసారు. ఆమెను చాలా జాగ్రతతగా చూచుకున్నాము. ఇప్పుడు నా మనుమరాలు విశ్వాసిగా ఉంటా బభక్తితో జీవిస్తుంది. నా కూతురు కుటుంబం బంధువరగం ఇచ్చిన సాకష్యము బట్టి రక్షించబడగా దేవునిని మహిమ పరచుచున్నది. నా జీవితంలో గొప్పగా పూజలు చేసే కుటుంబంలో జన్మించిన నేను సువార్త ద్వారా క్రీస్తును నమ్మిన రోజు నుండి నేటి వరకు వెాకరించి ఉపవాస ప్రార్థనలు చేసి నా సవాకీయులను రక్షించి ఆత్మల జాలరిగా ఉన్నాను. క్రీస్తు గొప్ప దేవుడు రక్షించువాడు సవాస�పరచు దేవుడు ఆపదలో ఆదుకొనువాడు మనలను సృష్టించిన వాడు ఆయనను నమ్మిన యెడల పరలోకానికి వార్సులుగా చేసుకుంటాడు. అందరూ క్రీస్తును నవ్మాలని పరలోకం చేరాలని నా ప్రార్థన. ఆమేన్.

20. అన్య కుటుంబంలో జన్మించాను. విపరీతంగా పూజలు చేసి
పుణ్యకేష్రతాలు దర్శించి గడిేపవారము. నా తల్లికి పచ్చి కావెర్ల వ్యాదిి
రాగా అనారోగ్యం సమయంలో నేను జన్మించినపుడు బాధలో నా తల్లి
సువార్త వినిన క్రీస్తును నమ్మింది. నన్ను రక్రైస్తవ బభక్తిలో పెంచింది.
మేము అద్భుతాలు చూచి క్రీస్తుకు శిష�్యలమయయాము.
నేను నా కుటుంబం క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.
సిస్టర్ శాంతి గారు,
కేరాఫ్ ప్రమోద్ పాల్ గారు, 8639965226
దేవుని రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు అవన్నియు
మీకు అనుగ్రహించబడును.
మతతయి 6:33
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు శాంతి. మా తల్లి పేరు లకీ� గారు. పూజలు విపరీతంగా చేసేవారు. నాన్న పేరు నారాయణరావు గారు. స్వకీయులు పూజలు చేస్తూ పుణ్య కేష్రతాలు దర్శంచేవారు. నేను నా తల్లి గర్బుంలో ఉండగా పచ్చి కావెర్లతో బాధపడిందట. ఆ రోగ నివారణ కోసం క్రీస్తు సువార్త వినిన ప్రార్థన ద్వారా మంచిగా అవవాగా క్రీస్తును రక్షకునిగా నమ్మింది. నా తల్లి క్రీస్తు విశ్వాసులను ఆ్రశయించి సంఘంలో పరిచయం చేసుకుంది. నాన్న విగ్రహారాధన మానలేదు. నేను పుట్టినపుడు కాళుి చేతులు లేకుండా జన్మిస్తాను అన్నారు. కాని ప్రార్థనల పఘలితంగా మంచిగా జన్మించాను. నాకు విగ్రహారాధన అంటకుండా నన్ను రక్రైస్తవ పద్ధతిలో పెంచారు. సండేసాకలు, యాత్ మీటింగులో మంచి తరీపుదు పొందాను. ప్రతి తరగతిలో వ్యక్తిగత ప్రార్థనల వల్ల సాకల్లో మంచి విజయం సాదిించేదానను. ఇంటరు పూర్తి చేసి టీచరు ట్రై�నింగు సీటును బుమ్మలారులో పొందాను. ఆ రోజుల్లో మా తల్లికి డయాబేటిస్ వ్యాదిి సోకింది. అది చాలా అదిికవెై చాలా నీర్సించారు. ప్రాణాపాయం నుండి ప్రభువు కాపాడారు. నా వివాహా సమయంలో రక్రైస్తవ వ్యక్తి కాకుండా అనయనితో వివాహం చేయవలసి వచ్చింది. నాన్న విగ్రహారాదిికుడు గనుక ఆయన మాట విన్నాను తపపలేదు. అతతగారు పూజలు చేయమని ఒత్తిడి చేయలేదు గాని వారంతా పూజలు చేసేవారు. ఆ సంవత్సరమంతా చాలా బాధపడి ఏడ్చిి ప్రార్థించాను. దాని వలన చాలా శోధనలు బాధలు ఎదురొకన్నాను. నా భర్త క్రీస్తును నమ్మలేదు ఆయనకు పసైనస్ సమస్య వల్ల 2 సంవత్సరాలు బాధపడ్డారు. క్రీస్తు నన్ను స్వస్థతపరచగలరని ప్రార్థన పూర్వాకంగా వెుల్లగా హెాచ్చరించగా క్రీస్తును నవ్ముట ఆరంభించారు.
మా కుటుంబాలు క్రీస్తు చాలా మేలులు చేసింనందున క్రీస్తుకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాము. నీతిగల రాజ్యమును ఆశిస్తూ నిత్య జీవము ఇవవాడానికి ఇచ్చే ఉచిత రక్షణ ప్రతి వ్యక్తికి గొప్ప వరము. ఆ మారగం అనసరించి రక్షణ భాగ్యం అందుకొనుటకు మారుమనసు పొందాలి. మనకు రక్షణ అందించాలని క్రీస్తు ఈ లోకానికి నరవతారిగా జన్మించి సిలువలో రక్తం కార్చి ప్రాణము నర్పించిన త్యాగశీలి, ్ర్రేమామయుడు. నేను నమ్మిన సత్యము నన్ను నడిపించగా నా అనుభవాన్ని నా భర్తకు తెలిపి క్రీస్తు ప్రభావాన్ని శక్తిని తెలిపి ఆయనలో విశ్వాసము కలుగునట్లు భారంతో ప్రార్థించాను.
అమ్మ సాక్ష్యం నన్ను మార్చింది. నా భర్త ఆలస్యవెైనను అంచెలంచెలుగా క్రీస్తును నమ్మి నాకు సహాకరించి నన్ను ఆనందింపచేసారు. గతంలో చాలా పూజలు చేసిననా మా కషాటలలో ఏమ సహాయము పొందలేదు. అమ్మ తన స్నేహితుల ద్వారా క్రీస్తును నమ్మి మా నాన్న విమర్శిలను ఎదురొకని విశ్వాసిగా ఉండి డయాబైటీస్ వ్యాదిి ప్రమాదంలో ఉండగా క్రీస్తు రక్షించి సవాస�పరిచారు. నా కుటుంబం బభక్తి వల్ల మా నాన్న రక్షణ అతతగారి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము. మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.