
సాక్ష్యం 35. అగ్ర కులంలో దేవాలయంలో అర్చన చేసే వంశంలో జన్మించాను.
జాతకాల పిచ్చిలో జనాలను భ్ర�మంపచేసాను. క్రీస్తు నన్ను కషవించి
అపాయం నుండి తప్పించి సవారంతోమాట్లాడి రక్షించి సేవకు పిలిచారు.
నేను నమ్మిన క్రీస్తు గొప్పవాడు ఈయన తపప వేరరక్షకుడు లేడు. క్రీస్తును
అంగీకరిసేత పరలోకమస్తాడు. పాపాలు కషవించి హృదయంలోకి వచ్చి
చేయిపట్టి నడిపిస్తాడని బోదిిస్తున్నాను.
బ్రదర్ అబ్రహాము గారు, (శ్రీవెంకటరామ కోటేశవార్రావు గారు)
కేరాఫ్ రక్రైస్ట పెఫలోషిప్
నేనే మారగం సత్యము జీవవెైయున్నాను.
యోహాను 14:6
పరిచయం:
ప్రభువు ప్రశసత నామంలో మీకు శుబభము కలుగును గాక. నా పేరు అబ్రహాము. నేను పూజారుల వంశంలో జన్మించి దేవాలయాల్లో అర్చన చేస్తూ శ్లోకాలు చెపూత గడిపిన పూరీవాకులను అనసరించినవాడిని. మా నాన్నగారు కోన పూరణ చ్రందరావుగారు, అమ్మ సుబ్బలకీ� గారు. నా పేరు వెంకట రామ కోటేశవార్రావు బాల్యం నుండి తెలియని దేవతల పట్ల చాలా పూజలతో సోత్రతాలు దండకాలతో పెరిగాను. }హా తెలిసిన తరువాత కమయానిషుట సిద్ధాంతాలు వంట బటాటయి అందువలన దేవుడు లేడు అనే భావంతో గడిపాను. మావోయిస్టు సిద్ధాంతాలు నమ్మాను. డి^్ర పూరతయింది అనుకోని రీతిగా నాన్నగారు అకస్మాతుతగా మరణించారు. నేను ఉన్నత విద్య కొనసాగించాలని ఆశపడాను. ఎం.భ.ఎ సీటు వచ్చింది ఉద్యోగం వసతుందన్న నిరీకషణతో ఉండేవాడిని. గతంలో భ.ఎ చదివే రోజుల్లో గిడియన్ బైబిలు అన్ని పుస్తకాలతో పాటు చదివాను. ఆ సారాంశంలో రెండు మాటలు నా హాృదయాన్ని హాతతకొని పోయాయి.
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మతతయి 7:7
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా, నా యెుద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను. మతతయి 11:28
ఈ
ఈ రెండు మాటలు మరచిపోలేదు ఏ రక్రైస్తవ బభకుతడైనా నాకు సువార్త బోదిించాలని ప్రయత్నించినప్పుడు ఈ వాక్యాల గురించి అడికగవాడిని. అర్థం చెపపలేకపోతే దాషించేవాడిని. నాకు ఒక తవ్ముడు, ఇద్దరు చెల్లెళుి, అమ్మ భారం నామీద పడింది. ఏదో ఒక ఉద్యోగం చేయాలి మా గురువుగారి దగ్గరకు వెళ్ళి ఏదో ఒక దేవుని పేరు చెపపగలరా ఆయనను సేవించి మేలు పొందాలని ఆశించాను. ఆయన నవివా ఇపపటి వరకు దేవుడే లేడని తిరిగావు అన్నాడు. నాకు ఏ దికుక లేదు కావాలని కోరుకుంటున్నాను అని అడిగాను. రాఘవ్రేంద గారిని షిరిడి సాయిబాబ గారిని ఆ్రశయించు అన్నారు. నీవు చాలా తెలివి గలవాడివి కలైక్టు అవుతావనుకుంటే భల్ కలైక్టు కూడా కాలేదన్నారు. నా జాతకం చూపించుకోమని ఉచిత సలహా ఇచ్చారు. వెుుదటిగా ఒక సిద్ధాంతిని కలిసి జాతకం అడిగాను. చాలా విసుకొకని ముష్టి జాతకంలా ఉందన్నాడు. మరోసారి రావద్దన్నాడు. ఒక నిరుత్సాహాంతో హిస్టరీ లైక్చిరరు గారిని కలిసాను. ఆయన మరొక సిద్ధాంతికి నా జాతకం చూపగా ఆహా దివ్యంగా ఉందన్నారు. నేను సన్నగా ఉండేవాడిని. ఆయషు�రఖ బలంగా ఉంటుందని ఉద్యోగం లభిస్తుందని వివాహా ప్రాప్తి ఉంటుందని భార్య నల్లగా ఉంటుందని వివరాలు జాతకంలో చెప్పాడు. ఆమె నీ కంటే విద్యావంతురా లన్నాడు. నాకు అపపటికే డి^్రలో ఉన్నప్పుడే మేనరికం అవ్మాయితో ప్రధానం అయి పోయింది. ఆ అవ్మాయి తెల్లగా ఉంటుంది. 10వ తరగతి వరకే చదివింది. ఆ తరువాత నాకు ఉద్యోగం లభించింది. శ్రీకాకుళ్ం జిల్లా పలాసలో ఉద్యోగం లభించింది. 1986లో జోతిష్య శాస్త్రం నేరచుకున్నాను ఎందుకనగా ఇద్దరు సిద్ధాంతులు విభిన్నంగా నా జాతకాలు తెలిపారు. 1998వరకు జ్యోతిషుకలు వ్యర్థమని గడిపాను. నాకు వివాహం జరిగింది. ఇద్దరు బిడ్డలు కలిగారు. బాబాల దగ్గరకు తిప్పాము. రక్రైస్తవ పాస్ట్లను ఆ్రశయించుట ఇష్టం లేదు. బైబిలులో మాటలు చ్పెేెవాడు. అతని వద్ద 1991లో బైబిలు ఉండేది. ఎలా జీవిస్తావు అని అడిగితే బైబిలు వాక్యం వల్ల అని చెప్పాడు. ఆకాశ పక్షులనుచూడుడి అవి వితతవు కోయవు వాటిని దేవుడు పోషిస్తున్నాడు వాటి కంటే మనం ్రశ�షుటలం. బైబిలు జా�నం నా తవ్ముడిని పాడు చేస్తుందని గ్రహించాను ఒక రోజు ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. నేను విశాఖకు ఉద్యోగం మార్పించుకున్నాను. ఎల్రక్టిసిటీ డిపారుటవెంటులో చీపఫ్ ఇంజనీర్ వద్ద పని చేసేవాడిని. పేరు సంపాదించాలి గురితంపు గల వ్యక్తిగా ఉండాలని ఆశ ఉండేది. రాజకీయం తెలియదు బాబా కావాలని కోరాను. సిదు�ని చేరాను రెండు విద్యలు నేరాపరు. వ్యామసారణి సిదే�శవారి అనే విద్యలిచ్చాడు. అవి సాధన చేయసాగాను. ఒక్క చిటిక వేసేత పరమాన్నం వాసన వచ్చేది కుంకుమ వాసన వేసత జాతకం చ్పెేెవాడిని. ఎవరు ఫోనుచేసారో చెపపగలికగవాడిని. రాత్రి 11గం��ల వరకు సాధన చేయగా బంగారు రంగు స్రీతని చూడగలిగాను. మరొక బంగారు స్రీతని చూడగలిగాను. బంగారు హాసతము కనిపించింది. నాకు శకుతలు వచ్చాయని భ్ర�వించాను. రాకషస హాసతం బలం కనిపించింది ఒక గంట తరువాత వదిలింది.
గురుదేవా అని మంత్రం వల్లించాను. అది దేవి హాసతం అని బభయపడాను. ఆ హాసతం పైకి లాగినప్పుడు విలవిలలాడాను. తరువాత నా ప్రాణం నాలోకి వచ్చింది. గురువును అడుగగా ఆ మంత్ర దేవత వెుుదట నిన్ను పరీక్షించింది, నీవు తట్టుకుంటే పర్వాలేదు లేదంటే నీ రక్తం తాగివేస్తుందన్నాడు నీవు జయిస్తావని ప్రయోగించానన్నాడు. ఈ అనుభవంతో దొంగ బాబాలు దొంగ మాటలను తలంచాను. యేసు ప్రభువుకు నేను తెలసు నాకు ఆయన తెలియకుండానే ఆయన నన్నుప్రేమించి రక్షించారు. గతంలో నేను నక్సలైటుగా మారాలనుకున్నాను. నక్సలైటుతో మీటింగుకు వెళ్ళదలిచాను మా మాస్టుగారు వద్దని చెప్పాడు. నా మాట మీద గౌరవముంటే తప్పించుకో అన్నారు, నన్ను తీసుకొని వెళాిలనుకున్నారు నేను వెళ్ళి ఉంటే నాకు దుర్మరణం తేపపది కాదు. నాకు మనశ్శాింతి లేదు ఆ రోజుల్లో మా అతతగారింటికి ఒరిస్సాలోని బభువనేశవార్ వెళాిను. ఆ రోజుల్లో ఒక కల వచ్చింది మేకులమీద వ్రేలాడుతున్న క్రీస్తును సిలువలో చూచాను. తలపై ముండ్ల కిరీటం తల వా*్చి గువవాల వంటి కన్నులతో నన్ను చూస్తున్నారు మా బంధువుపెద్దమ్మ క్రీస్తును నమ్మిన విశ్వాసి నాకు ఆమెపై కోపముండేది మా కులం మర్యాదను పాడు చేస్తూ తకుకవ జాతి వారి దేవుని నవ్మావు అన్నాను. అలా అనవద్దు నీకు క్రీస్తు దర్శినంలో కనిపించారు ఆయన తన సొగసును నీకోసం పొగొట్టుకున్నారని స్పష్టంగా తెలిపింది. ఆ దేవుడు నిన్ను పిలసతూ నీకు దర్శినంలో కనిపించారు. గొప్ప భాగ్యం కలిగింది. మర్లా అదే కల వచ్చింది ఆయన బలవెైన దేవుడు అని తెలిపింది. ఇక నేను ఇంట్లోనే ఉంటా బల్ల వేసుకొని వచ్చిన వారికి జాతకాలు చెపపసాగాను, ఒక బైస్తవాడు చేపల కోసం వేటకు వెళూత మీ పెద్దమ్మగారి ప్రార్థన కావాలన్నాడు. నేను వాసన వచ్చేలా మంత్రం వేసాను అతను చేపలు పట్టి సంతోషంగా వచ్చి చెప్పాడు. ఆ బైస్తవాడు మరికొందరిని పిలిచాడు. అందరినీ క్రీస్తు నమ్మకం నుండి తొలగించుట మా పెద్దమ్మ గమనించి నీవు స�లువలై క్రీస్తు విశ్వాసులను చెదరగొడుతున్నావు నాకు స�లు ఎవరో తెలియదు ఆ రోజుల్లో మా పెద్దమ్మ ఇంటిలో ప్రార్థన కూడిక ఏరాపటు చేసుకున్నది నన్ను కూడ ప్రార్థనలో కూర్చోిమన్నది. వారి పాటలు వినలేదు ఒక బండరాయి నుండి తెల్లని ఆకారం నావైపుకు రావడం చూచాను. ఆ ఆకారం గాలిలో నడసతూ వచ్చి నా తలను తాకింది. వింతైన నెమ్మదితో అనిర్వాచనీయవెైన ఆనందంతో అనుభవం చూచాను. వారు చివరి పాట పాడి ప్రార్థన ముగించారు. మా పెద్దమ్మకు చెపపగా బండ నుండి లేచిన క్రీస్తు మరణించి సమాదిి చేయబడి పునరుతా�నుై నన్ను తాకారని ఆనందించింది.
నీవు ధనయడవు అని చెప్పింది. నేను అంగీకరించలేకపోయాను. ఆ తరువాత నేను నర్సీపట్నంకు ట్రాన్్సపఘర్ చేయించుకొని వెళాిను. నేను ఆపఫీసర్ గారితో ఒక గదిలో ఉండగా దయ్యం వచ్చింది ఆ దయ్యంతో నీవు వెళ్ళిపో అన్నాను. నాకు ఆపఫీసరుకు కూడా కనిపించింది, మరునాడు వెుట్టు దిగుచుండగా చివరివెుట్టు వద్ద బలంగా లాగింది. అకకడ చెట్టు నుండి కొబ్బరి బుండం పడింది. అది నా కాలు మీద పడి కాలు వాచింది. సాతాను బుండం వేయగా దేవుడు తలపై పడకుండా కాపాడారు అని తరువాత గ్రహించాను. ఎన్నో పుస్తకాలు చదువుతూ సత్యం తెలసుకోవాలని అన్వేషించాను. రోడడు మీద కరెంటు సతంబభంపై రాసిన వాక్యం చదివాను. నేనే మారగం, సత్యం, జీవవెైయున్నాను, యోహా 14:6
నేను జాతకాలు చెప్పుటకు వేదిక సిద్ధం చేసుకొని ఉద్యోగం చేసుకుంటా ఖా� సమయంలో జాతకాలు ముహ�రాతలు పెట్టుటకు నా సమయం వెచ్చించేవాడిని. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి తన కుమార్తెకు వివాహం చేయుటకు ముహ�రతం చూడమన్నారు. ముహ�రతం పెటాటను నిజానికి అది కీడు జరికగ ముహ�రతం మరసటి రోజు ఆ వ్యక్తి వచ్చి మా అవ్మాయిని చూడకుండానే వారు వివాహానికి ఒప్పుకున్నారు. మర్లా వివాహం కొరకు దుర్ముహారతం పెట్టుటకారంభించాను. ప్రతి వ్యక్తి నాకు 50రూ ఇచ్చేవారు. నా నమ్మకంతో నేను చేసేది సాతాను శాస్త్రం కాబట్టి నిరప్యోగవెైనదని నమ్మాను. ఆ రోజుల్లో నా తల్లికి క్యాన్సరు సంబభవించగా నాలో మనశ్శాింతి లేక చాలా దిగులు పడాను. 10 రోజుల కన్నా ఎకుకవ నీ తల్లి బ్రతకదు అని చెప్పారు. ఆ రోజు నేనొక సవారం విన్నాను నా మంత్రాలు ఏమయయాయి నాకు దికుక ఎవరు అని ఆలోచించుకొనుచుండగా నీవు యేసు క్రీస్తును నవ్ము అనే సవారం విన్నాను. నీవు దేవుడవైతే నాకు కనబరచుకోండి నిన్ను నవ్ముకుంటను అడుగుడి మీకియ్యబడును అన్నావు నాకు మనశ్శాింతి కావాలని అడిగాను.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జను లారా, నా యెుద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను. మతతయి 11:28
వాక్యం 20 సంవత్సరాలు నిర్లకష్యం చేసాను. ఆసుప్రతిలో కుర్చీిలో కూర్చొిని ప్రార్థించాను. నా పాప భారం అదిికంగా ఉంది. ఆ వాక్యం నాకు ఉపయోగపడింది నా తల్లి మరణించగా ఆమె కర్మకాండలు అన్ని పూర్తి చేసాను. మా ఆపఫీసులో రాజ్కుమార్ రక్రైస్తవ విశ్వాసి ఉండగా ఆయనతో సంప్రదించాను. అతను నాకు కొతత బైబిలు ఇచ్చారు ఎంతో ఆసక్తితో చదువుటకారంభించాను. నా చేతికి ఉన్న 8 రాళ్ళ ఉంగరాలు తీసేసాను. ర్రుదాకషలు తీసేసాను. నుదిటిపై నామాలు తీసేసాను. జంధ్యం తీసేస్తుంటే నా భార్య అపచారం అన్నది నేను పూర్తిగా క్రీస్తును నవ్మాను అనగా నీవు నమ్మిన దేవుని నేనుకూడా సేవిస్తాను అన్నది. ఇంత సులబభంగా అంగీకరిస్తుందని తలంచలేదు. ఇద్దరం కలిసి వచ్చిరాని ప్రార్థనలు కలిసి వెాకరించి చేసుకున్నాము. నా ే్నేహితుడిని ఏ సంఘం సరెైనది తెలుప మన్నాను. నేను గతంలో 3 దేవాలయాలకు వెళ్ళి 11 కొబ్బరికాయలు కొట్టేవాడిని. మీరు ప్రార్థించుకోండి దేవుడే నడిపిస్తాడు అన్నాడు. నా భార్యకు పరిచయవెైన సావేయల్ వర్రపసాద్ గారి భార్య ద్వారా సాకలు టీచరుగా పని చేస్తుండగా ఆమె మమ్ములను ఆహావానించింది. 1999 పఫిబ్రవరిలో 7 రోజులు హెాబ్రోను సహావాసంలో ఉన్న మందిరానికి వార తీసుకొని వెళాిరు. సంఘంలో పాడుతున్న పాటలు నన్ను ఆకరి�ంచాయి. ఎంత జాలి యేసువా యింతయని యాహించలేను
1. హానికరుడను హింస్కుడను దేవదాషకుడను నేను (2) అవిశ్వాసినైన నన్ను (2) ఆదరించినావుగా
2. రక్షకుండ నాకు బదులు శికష ననుబభవించినావు (2) సిలువయందు సొమ్మసిల్లి (2) చావొందితివి నారకై
నా కోసం పాట పాడారనిపించింది. గతంలో నా పాపాలు దేవుని సన్నిదిిలో ఒప్పుకొనగా ఆయన రక్తంలో నా పాపాలు కడిగారు. ఎంతో నెమ్మది కలిగింది రక్షణనుభవం పొందాను. అదే రాత్రి నా భార్య కూడా ప్రార్థించింది, ఉదయం నేను కూడా క్రీస్తును వెంబడిస్తానన్నది. మాడు నెలలు ప్రార్థనలో గడిపాము ఒకసారి చర్చికి వెళ్ళ్ల చూద్దామని తలంచాము. ప్రతివారం చర్చికి వెళ్్లసాగాము.
యోహాను 3:5 నీటి మాలముగా ఆత్మ మాలముగా జన్మించాలని ఉంది ఆ మాట నన్ను తాకింది.
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడను నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను కషవించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9
బైబిలు స్టడ� పూరతయింది నా ప్రార్దన ఆరంభించగా పాపాలన్నీ కషవించాడు. గొప్ప వెలుగు నా హృదయంలో ప్రవేశించింది. నేను పరలోకానికి వెళాతను అన్నాను నా భార్య అన్నం తినకుండ కూరచున్నది. నా భార్య ఆమె పాపాలు ఒప్పుకున్నది 2 కొరిం 12:14 ఇదిగో, యిా మాడవసారి మీయెుద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, మీసొతతును కాదు మమ్మునే కోరుచున్నాను. బాల్యంలో క్రీస్తును కోరిందట, ఆమె బాప్తిస్మం తీసుకోవాలని ఆశించింది. ఆయన అపార ప్రేమ ద్వారా రక్షణ పొందే ధన్యతనిచ్చారు. ఇద్దరికి పరలోకముందని ఆనందించాము. నా పెద్ద చెల్లి మాతో మందిరానికి వస్తానన్నది.
లాకా 15:7 మారుమనససు అక్కరలేని తొంబది తొమ్మది మంది నీతిమంతుల విషయవెై కలుగు సంతోషముకంటై మారుమనససు పొందు ఒక్క పాపి విషయవెై పరలోక మందు ఎకుకవ సంతోషం కలుగును.
1999 ఏ్ర్రిలు 4వ తేది ముగ్గురం బాప్తిస్మం మందిరంలో తీసుకున్నాము. చెల్లి పేరు నాకగశవారి అయితే వెుర్సీగా మార్చారు. నాపేరు అబ్రహాము నా భార్య పేరు శారాగా మార్చారు. నా చెల్లిని ఒక బ్రాహ్మాణ కుర్రవాడు కట్నం లేకుండా వివాహం చేసుకున్నాడు. ముందుగా నిరాకరించాము. తరువాత దేవుని చిత్తం అడిగి ప్రధానం చేసాము. అతను ్రడగసు తీసుకుంటాడని తెలిసింది. అతని మారుప కొరకు ప్రార్థించాను. హాృదయవాంచ్లిు తీర్చి దేవుడని ప్రభువును రుచి చూచి తెలసుకున్నాము. 1999 పసపెటంబర్ 12న వివాహం ఘనంగా జరిగింది.
యెషయా 48:15 నేనే అతనిని పిలిపించితిని అతని మార్గము తేజరిల్లును. ఆ వివాహంలో దండలు ఉంగరాలు మాత్రమే మార్చుకున్నారు. మా ఆపఫీసరు వచ్చారు వివాహం వింతగా జరిగిందన్నారు. కొన్ని నెలల్లో చెల్లి భర్త క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించి అద్భుతంగా ప్రభువును సీవాకరించారు. తర్వాత రెండవ చెల్లి వివాహం కూడా చేసాను. ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు. నీకు మనశ్శాింతినిసేత నా సేవ చేస్తానని మాట ఇచ్చావు కదా అని జ్ఞాపకం చేసారు. రెండు సంవత్సరాలు వాదులాడాక చివరకు లోబడాను. తిరిగి ్రశమలు వచ్చాయి ప్రార్థించాను.
లాకా 12:47 తన యజమానుని చితత వెరగి యండియు సిద్ధపడక, అతని చితతముచొపపున జరిగింపక ఉండు దాసునికి అనేకవెైన దెబ్బలు తగులను. సేవ పిలుపు నిర్లకష్యం చేసేత ్రశమలు అని గ్రహించాను. 2001లో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఆత్మీయంగా బలపర్చారు. ప్రభువు నాపట్ల చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. నా చెల్లి వివాహం జరిగించారు. నాకు ఎలకషను డయాటీ వేసారు నన్ను రిజరువాలో పెటాటరు 9 మందికి డయాటి వేసి ఒకరిని రిజరువాలో ఉంచయారు. కేవలం 5 మంది తరువాత నాకు రిజరువా ఇచ్చారు. అద్భుతం జరిగింది, నీదేవుడు నీ పట్ల అద్భుతం చేసారన్నారు. నాకు రెండు సార్లు రకతపోటు తీవ్రవెై పకషవాతం వచ్చింది. 200/130 వచ్చింది. కాళుి వాచాయి నా భార్య బిడ్డలు పుట్టింటికి వెళాిరు. యేసు ప్రభువు నిన్ననేడు రపు ఒకే రీతిగా ఉ ండును. నాగారంలో సేవలో ఉన్నాను. తరువాత లంగర్ హా�జ్ ఖానాలో సేవ చేసాను. గండె జబ్బుతో బాధపడాను డాక్టు గారు నీకు దేవుడు అద్భుతం చేసారు అన్నారు. ఆపరషను లేకుండా వెైద్యం చేసారు. రెండవసారి చాలా తీవ్రంగా వచ్చింది ఎవరితో చెపపలేదు మోషనసు వాంతులు అయయాయి ప్రమాదం సంబభవించింది. చిన్న ట్రీటువెంటుతో ఆ బాధ తగిగంది, మరోసారి శరీరమంతా నొప్పితో బాధపడాను పైనండి వేడి తాకగా పూర్తి స్వస్థత కలిగింది. నాకిద్దరు బిడ్డలు పాప ఉద్యోగం చేస్తుంది. బాబు చదువుతున్నాడు నేను సేవలో �నవెై సాక్ష్యం ప్రతిచోట పంచుతున్నాను. దేవున్ని ఘనపరచుచూ నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నాము.
ప్రతిచోట నీసాక్షిగా ప్రభువా నేనుండనట్లు ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ రూపుండ!! అగ్రకులంలో జన్మించి పూజలు చేయు నన్ను దేవుడు రక్షించి కాపాడి అనేకులను రక్షించే కృపనిచ్చారు. అనేక సార్లు స్వస్థతనిచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.

సాక్ష్యం 36. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లి గర్బుంలో
ఉండగా నాన్నమ్మ ప్రార్థన నిబంధన వల్ల నన్ను సేవకు సమర్పించారు.
బాల్యం నుండి క్రీస్తు ప్రేమ నన్ను వెన్నంటి నడిపించి అద్భుతంగా
మరణం నుండి రక్షించబడాను. బాల్యంలో 8 మంది రక్షణకు
కారకుడనయ్యాను. ప్రభువు సవారం ద్వారా సేవకు పిలిచి
సంపూరణ సేవలో ఉంచారు.
పాస్టర్ జాన్ రాజేష్ గారు, 7780513151
కేరాఫ్ పాస్టర్ రాజన్నగారు కూకట్పల్లి �లి ్రవర్ మనిపసీట
గర్బుములో నేను నిన్ను రూపింపక మునుేప నిన్నెరిగితిని, నీవు గర్బుమునుండి
బయలుపడక మునుేప నేను నిన్ను ప్రతిషి�ంచితిని,
జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని.
యిర్మీయా1:5
పాస్టు జాన్ గారిని పరిచయం చేసిన రాజన్నగారి మాటల్లో వారి సాక్ష్యం గురించి వివరణ. యేసు క్రీస్తు వారి సరవా శక్తి కలిగిన నామంలో ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నిరంతరం జీవించువాడు అందరినీ బ్రతికింపచేస్తాడు. మేలుల చేత మనలను తృప్తిపరచువాడు. కొందరిని ఎన్నుకొని ఆయన రాజ్య విసతరణలో బహ�గా వాడుకుంటారు. అట్టి దైవజనుని సాక్ష్యం వివరించుటకు వారిని హెైాదరాబాదు సంఘమునకు ఆహావానించగా �� ్రవర్ మనిష్రీటకి చెందిన దైవజనులు దాసరి జాన్ రాజేష్ గారు వారి విలువైన సాక్ష్యం మనకు వివరించారు. వారు బలవెైన అభిషేకం పొంది క్రీస్తు పాద సన్నిదిిలో దీనుడుగా ప్రభువు పుసరుతా�న శక్తితో రెండు తెలుగు రాష్రాటలలో కాక అనేక ప్రాంతాలలో విరామం లేకుండా పరిచర్యలో వాడబడుచూ దేవుని ఏరాపటును బట్టి చెడు వ్యసనాల ద్వారా, మంత్ర శకుతల ద్వారా చీకటి అంధకార శకుతల ప్రభావం ద్వారా పీడించబడుచూ నశించిన ప్రజలను బాగు చేయుటకు ప్రభువు సేవలో వాడబడుచున్నారు. అనేక ప్రాంతాలలో ప్రజల విమోచన కొరకు క్రీస్తు సేవలో నిమగ్నమయయారు. కింగ� జీసస్ మనిపసీట వద్ద దైవసేవలో ఉన్న రాజన్న అనే నేను ఆహావానించగా విచ్చేసిన సందర్బుంలో వారి సాక్ష్యం పంచుకున్నారు.
పరిచయం:
ప్రభువు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు జాన్ రాజేష్. ఈ సాక్ష్యం వినుటకు ఆశకలిగిన వారికి దేవుని కనికరం, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం, దేవుని తోడు సదాకాలముండును గాక. దేవుని మహిమార్థవెై దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను గొప్ప తనమును గార్చి తెలుపుటకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునిని ఎంతగానో ఘనపరచుచూ స్తుతించుచున్నాను. దేవుడు నా జీవితంలో బలమును, కేడెమును, రక్షణాధారమునైన దేవునిగా అన్ని విషయాల్లో కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినం నేను బ్రతకుట గొప్ప ధన్యత, సరోవాన్నతమైన దేవుని కుమారునిగా ఆయన రక్తంచే కడుగబడినటువంటి దేవుని భడడ్గా బ్రతకుట చాలా ఆశీర్వాదకరం. నేను దీవించబడాను అని నిశ్చయముగా చెపపగలను. దేవుడు నా పట్ల చూపిన ప్రేమ, కృప అంత గొప్పది. అనేక ప్రాంతాలలో దేవుడు నన్ను వాడుకొనుచున్నాడు. నా గొప్పతనము కాదు దేవుడే నిలబైట్టుకొనుచున్నాడు. కేవలం దేవుని కృప. దేవుని పిలుపుకు లోబడి నప్పుడు ఎటువంటివారినైన దేవుడు వాడుకొనుటకు శక్తిగలవాడు. సమర్థత గల దేవుడు దేవుని చేతిలోఉంటే గొప్ప ఆయుధముగా వాడబడగలము. మనము ఆయనకు సాధనముగా ఉండగలము. ఆయన వాడుకొనువాడు మనము వాడబడువారము. ఆయన దయ కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. నా బాల్యం నుండి నా తల్లిదండ్రులు తాతలు దేవునిని ఎరిగినవార. గతంలో విదేశీ మషనరీలు ఇండియాలో పరిచర్య చేసే రోజుల్లో మా పెద్ద తాతగారు, తాతగారు వారితో కలిసి సేవలో సహకరించేవారు. మా తాత అసలు పేరు రామయ్య టీచరుగా పని చేస్తూ సేవలో ఉండేవారు. మా తాతల కాలం నుండి మేము దేవుని ఎరిగినవారము. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యమేదనగా మా నాన్నమ్మ తాతయ్యకు 5 మంది సంతానం ఉండేవారు. మా పెద్దనాన్నగారికి పిల్లలు లేరు. రెండవ పెద్దనాన్నకు సంతానం లేదు. మా నాన్నగారు పుటటకముందు నాన్నమ్మ దేవునిని అడిగారట నాకు కుమారుని ఇస్తే నీ సేవకు ఇస్తానని నిబంధన చేసింది ఆ తరువాత మా నాన్నగారు జన్మించారు మా నాన్నమ్మ బాల్యంలో నాకు అన్ని విషయాలు చెేపపది. మా అమ్మకు కలలో బాబు చేతిలో ప్రకాశమంతంగా కనిపించాడట, తరువాత సేవకు ఇస్తానని చెపపగా బాబుగా జన్మించాను. దేవునిలో బభక్తితో పెంచారు. నేను పుట్టిన తరువాత అన్నీ కలిసి వచ్చి అన్నింటిలో అభివృది� కనిపించిందట. దేవుడంటే నాకు ప్రేమ ఉండేది. నేను ప్రార్థన పట్ల చాలా ఆసక్తి కనబరిచేవాడిని. జీసస్ కాల్్సలో పని చేసే సుజాతమ్మగారు నన్ను ఆత్మీయంగా నడిపించేవారు. ఆమెకు నన్ను అపపగించగా దేవునిలో బలంగా జీవిస్తాడన్నారు. ప్రార్థనలో ఎదుగుదల ఉండేది సుజాతమ్మగారు ప్రేమతో సవాంత తల్లిలా పెంచేవారు. నా తండ్రి పేరు దాసరి రతతయ్యగారు తల్లి పేరు సుశీలమ్మగారు నా తరువాత ఇద్దరు చెల్లెళుి ఒక తవ్ముడు పుటాటరు.
నాకు ప్రార్థన నేర్పిన ఆత్మీయ తల్లిని బట్టి దేవుని గురించి బాగా నేరచుకొని దేవునిలో నిలబడాను. నేను 7వ తరగతిలో ఉండగా ఒక మలుపు తిరిగింది. నేను గొప్ప లారీ ప్రమాదం ఎదురొకన్నాను. నేను చిన్న పసైకిలు తొకుకచండగా లారీ కిందికి పోయి వెనకుకపడాను. ఆ సమయంలో దర్శినం చూచాను. దాత కనిపించి ఒక వేలితో నన్ను పకకకు లాగింది. అందరూ గుమగాడారు నేను లారీ కింద మరణించానని తలంచారు. ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగితే తపపక మరణం సంబభవిస్తుందట నా పసైకిలు పతనమయింది కాని నాకేమ గాయం కాలేదు. మా ఇల్లు తెలిసినవారు నా ప్రమాదం గురించి తెలిపారట నన్ను చాలా గారాబంగా ప్రేమించేవారు. కొట్టేవారు కాదు, నన్ను చూచి చాలా ఏడ్చాిరు. నాకు ఏడుపు వచ్చింది. దేవుని కాపుదల ఎంత గొప్పదో దేవుడు తన దాతలకు ఆజ్ఞ్రాించి రక్షించుట ద్వారా గ్రహించగలిగాను. ఆ ప్రాంతంలో రమణయ్య ఆసుప్రతిలో చూపించారు. ఏ గాయం తగలలేదు, ఎముకలు విరుగలేదు చాలా ఎతైతన రెకకలు గల దాత నాకు సహాయం చేసి మాయమయింది. నాయనమ్మ దేవుని భడను దేవుడు కనబడి కాపాడాడు అని అరిచిందట. బాల్యం నుండి దేవుని భడడ్గా జీవించసాగాను. ఆ సంవత్సరం నుండి ఏది ప్రారంభించినా నా ఉనికి కోరవారు పంట కోసే సమయంలో వేరుశనగ కాయలు రాశులుగా పోసిన స�లంలో నన్ను ఉంచేవారు. పెంచలయ్య చాలా బాధగా ఉన్నాడు నా కోడలుకు దయ్యం పడితే బభయంకరంగా మారుతుందన్నాడు. నేను వస్తాను పదా అన్నాను. నా దగ్గర చిన్న బైబిలు ఉండేది. ఆమె జుట్టు విరబోసుకొని ఉంది ముఖంపై రక్తం కారుతుంది బైబిలు పట్టుకొని ఆమెను సమీపించి యేసు రక్తమే జయం అనే మాట పదే పదే పలికాను. నీవు నా దగ్గరకు రావద్దు అని అరిచింది మంటలు మండుతున్నాయి అని అరిచింది. తల కింద బైబిలు పెటాటను ఆమెలో ఉన్న దెయ్యం మాట్లాడసాగింది నేను గతంలో ఒక వ్యక్తిని చంపాను ఆ బావిలో ఇద్దరు ఆడవాళుి దాకి చనిపోయారు. పచ్చి కోడి మాంసం తినేవారట దేవుని గొప్పతనం గురించి చెప్పుట కిష్టపడుతాను. ఆ దెయ్యం బైబిలును బట్టి యేసు రక్తము శక్తిని బట్టి వెళ్ళి పోతానని చెప్పి ఏటి గటుటకు చేరింది. నేను చూచాను ఆమె వెళ్ళ్లపోయింది. మా నాన్నగారు చూచారు నీకు బభయం లేదా అని అడిగారు. ఈ పరిస్థితి అంతా మా నాన్నమ్మతో చెపపగా నేను దేవుని భడను అని చెప్పి సంతోషించింది.
పెంచలయ్య కుటుంబాన్ని క్రీస్తునొద్దకు నడిపించుటకు నాకు ఆత్మీయ మేలులు పొందిన కృపను బట్టి సుజాత గారి ద్వారా ఆ కుటుంబానికి వాక్యం అందనట్లు సహకరించాను. ఆ సమయంలో యేసన్నగారి ఉజీ�వ సరభలు జరుగుచుండగా ఆ కుటుంబానికి నీటి బాపీతస్మం ఇప్పించాను. ఆ కుటుంబంలో ఇప్పుడు పాస్టర్లున్నారు. విద్యావంతు లున్నారు, క్రీస్తు ప్రేమలో ఎదుగుచున్నారు. కేవలం 7వ తరగతిలోనే 8మంది క్రీస్తును నవ్ముటకు ప్రభువు నన్ను వాడుకున్నారు. ఆ రోజుల్లో బభయంకర తెగులు ఆవరించింది. మా నాన్న వేర పొలం కౌలకు చేసేవారు. నాతో దేవుడు ఉండేవాడని నిబ్బరంగా ఉండేవాడిని. నేను కూడ నాన్నతో పాటు పొలం చేరాను ఒక సీసాలో నీరు తీసుకొని పొలం అంతా చల్లుటకు ఆరంభించాను. పొలం పండదని తలంచారు. ఒక వ్యక్తి మా నాన్నతో మీ పొలం అంత పచ్చగా ఉంది ఏమ చేసారు అన్నారు. పొలం చూడగా మానాన్న ఆశ్చర్యపడ్డారు. బాబు సీసాతో నీరు చల్లాడు అని చెప్పాడు ప్రార్థించి నీరు చల్లాను. ఆ సం�� 60 బస్తాల పంట పండింది. నా ద్వారా నాన్న పొలంలో అభివృది�ని చూచారు. నేను దేవుని భడను ఆ తరువాత 10వ తరగతి పాసయయాను. ఇంటరు చదివి భ.ఎ. పాసయయాను. ఆ రోజుల్లో వారానికి రెండుసార్లు ఉపవాస ముండేవాడిని. ఈ వయససులో ఉపవాసం ఎందుకురా అని ప్శ్నంచేవారు. సాయంత్రం చేసే ప్రార్థన నైవేద్యం అనేవాడిని. ఏకాంత ప్రార్థన నాకు చాలా ఇష్టంగా ఉండేది. పొలం సమీపంలో తుమ్మచెట్టు ఉండేది. అకకడ ప్రార్థించాలి అనిపించేది, గతంలో లారీ ప్రమాదం వేళ్లో కనబడిన దాత మర్లా కనిపించి నా నాలకపై పరలోక భాష రాసింది. నన్ను ఆశీర్వాదించారు. ఆ రోజు కళుి తెరిచి చూచేసరికి రాత్రి 8 గంటలయింది, 3 గంటలు ప్రభువు సన్నిదిిలో గడిపాను. చీకటిగా ఉండగా నా పేరు పెట్టి నాన్న పిలసతున్నారు. నాన్న నన్ను చూచి కొటటడానికి చేయి పైరకతాతరు కాని చేయి దించారు. నా స�లంలో వెాకరించిన గురతులు చూపాను. నాన్న మౌనంగా నన్ను ఇంటికి తీసుకొని వెళాిడు. నన్ను దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళి చూపారు. నా దర్శినాలు ఆత్మీయ తల్లితో పంచుకున్నాను. నా దర్శినంలో సముద్ం సునామవలై పొంగిపొర్లి ఇండోనేషియా పటం నుండి వస్తున్నట్లు చూచాను. మరికొన్ని దర్శినాలు ప్రభువు చూపించారు. దేవాది దేవుడు గొప్పగా నడిపించారు. 2006లో సునామ రాకముందే 3 నెలల ముందే చూపారు. అందరా గ్రహించలేకపోయారు. రెండవ రాకడ గురించి తెలిపారు.
ఆ సందర్బుం గురించి దర్శినంలో సారయడు నకష్రతాలు ేప్లటు వలై తిరిగి కింద పడుట దేవుని రాకడ వసతుందని భగ్గరగా కేకలు వేసాను. అన్ని వీధులు అరుస్తూ పరురగతాతను. ఆరీతిగా అన్ని మాయమయయాయి. అందువల్ల నా ప్రసంగాలలో రెండవ రాకడ గురించి వివరించుటకు ఆసక్తి కలిగి ఉంటను. కాలేజి సమయంలో మందిరానికి వెళ్ళి మందిరం శుభ్ర�పరిచేవాడిని. మందిరంలో ఏపని చేసినా అది ఆశీర్వాదకరమని నమ్మాను. మనం దేవుని భడడ్లమని నమ్మి విశావాసంతో జీవించే వాడిని. నా పనిని చూచి గొప్ప దైవజనుడు గురతుకు వస్తున్నాడు. గొప్ప సేవకుడవు కాగలవని ప్రశంసించేది. లాథరన్ చర్చికి వెళ�ివాడిని. నా ప్రాంతంలో నన్ను చాలా విమర్శంచేవారు. దేవుని భడడ్ వస్తున్నాడన్నారు. నన్ను విమర్శంచిన అతను చాలా జవారంతో బాధపడుతండగా రాము దగ్గరకు వెళ్ళ్ల ప్రార్థించాను. జవారం తగిగ స్వస్థత పొందాడు. నన్ను విమర్శంచిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి కాళ్లు పట్టుకొని కషమాపణ కోరాడు. నాతో పాటు చర్చికి వచ్చి నన్ను చాలా ్రేేమించాడు. శ్రతువులను దేవునికి అపపగిేసత శ్రతువులను మత్రులుగా చేయగలడు. ఆ తరువాత ఎంసి.ఎలో కోర్సు పూర్తి చేసాను. ఒకరోజు లేచి ప్రార్థించమని ్రేేణ ఇచ్చాడు. కళ్లు మాసుకొని ప్రార్థించగా ఒకరు నా పేరుపెట్టి పిలిచి నా ్ర్రియకుమారుడా అని పిలవగా గొప్ప వెలుగు చూచాను. నాగత పాపాలు కళ్ళముందు చూపాడు కషవించమని ప్రారి�ంచాక నిన్ను నా సేవ కొరకు పుట్టించాను రాబోవు దినాల్లో నా సేవ చేయాలి అని వివరంగా బోదిించారు. నాలో ఆనందం కలిగింది. నన్ను శుదీ�కరించారు. నా మనససు మారి సేవ చేయాలన్న ఆలోచన కలిగింది.
నేను సేవ చేయాలన్న ఆశను నాన్నతో చెప్పాను. ఆయనకు చాలా కోపం వచ్చింది. పెద్ద కుమారునిగా ఇంటి బాధ్యతలు తీసుకొని పోషించవలసిన నీవు సేవకు ఎలా సమర్పించుకుంటావు అన్నారు. నాన్న గారికి ఎదురు చెపపలేకపోయాను. స్నేహితులు నాలో మారుపను చూచేవారు. మా ఇంట్లో ఒక సోటర్రూం ఉండేది. చిన్న స�లంలో ప్రార్థించేవాడిని. దేవుడు నాకు దర్శినం చూేపవాడు. నాన్నమ్మ నేను ప్రార్థిస్తున్నానని ప్రోత్సహించేది. నన్ను చాలా ప్రత్యేకంగా ప్రేమించేది. నన్ను కాపలా కాసి కాపాడేది. నా జీవితం పట్ల చింత లేదు. నా జీవితం గురించి దేవుడు దర్శినం చూపారు. దేవుని ఆత్మచే నింపబడు ప్రజలను స్వస్థత పొందిన ప్రజలను నా పరిచర్య ద్వారా జరుగవలసినది చూపించాడు.
దేవుడు నాతో అన్నాడు, దురాత్మలచే పీడించబడినవారు విడుదల పొందుట దర్శినంలో చూేపవారు. మీ తవ్ముళ్్లందరు మంచిగా బ్రతకుతారు కాని నీవు ఇతరుల మీద ఆధారపడవలసి వేసత నాకు బాధ కలుగుతుందని చ్పెేెవారు. దేవునిలో ఉన్నతమైనవాడిగా ఉంచుతాడని నాన్నతో చ్పెేెవాడిని. ఒక గొప్ప కార్యం జరిగింది ఒక ే్నేహితుడు నాకు ఒక ఫోను ఇచ్చి వెళాిడు. కనిగిరి ప్రాంతం నుండి ఫోను వచ్చింది ఒక భడడ్కు షుగరు వ్యాదిి చాలా ఎకుకవయి చనిపోయాడు అని చెపపగా ప్రభువు నాతో మాట్లాడి బ్రతకుతాడని చెప్పారు. ఆసుప్రతిలో ఉంచారు. ప్రార్థించగా చేయి కదిలింది. కళుి తెరిచాడు షుగరు 560 ఉంది నెమ్మదిగా తగిగపోయింది బయట సరభలో సాక్ష్యం చెప్పారు. వీదిి ప్రసంగాలు ఆరంభవుయయాయి. శిష�్యలను ఆ దినాలలో బూమని తలకిందులు చేయువారనేవారు. నేను ఇండియాలో మరియు అవెరకా దేశంలో పరిచర్య కొనసాగించాను. నేడు దేవుని చేతిలో గొప్ప సాధనంగా వాడుకుంటున్నారు. వివాహం విషయంలో ప్రభువు గొప్ప కృప చూపారు. రాజమండ్రి దైవసేవకుని కుమార్తె డాక్టును నాకు భార్యగా ప్రభువు నిరణయించారు. పరిచర్య తెలిసిన స్రీత నాకు భార్యగా రావాలని ప్రార్థించాను. విద్యావంతురాలు లిల్లి మేరీ గ్రేస్ నాకు భార్యగా వచ్చాక మరింత శక్తివంతమైన సేవ చేయసాగాను. ఆమె సహకారం వల్ల బలవెైన సేవ చేస్తూ దేవుని మీద ఆధారపడుట ద్వారా నేను నీ పోషకుడనని ప్రభువు చెప్పారు. నా పూరణ మనససుతో పూరణ ఆత్మతో ప్రేమించి ఆరాదిించి సేవలో పూర్తిగా నిమగ్నమయేయవాడిని.
నా పరిచర్యలో నా భార్య నాకు ఆశీర్వాదకరంగా ఉంది. ఒకసారి అద్భుత అనుభవం ఎదురొకన్నాను. ప్రార్థనా సమయంలో నా భార్య అన్నలు బంధువులు వచ్చారు. గ్యాస్ అయిపోయింది గ్యాసు బండపై చేతులంచి ప్రార్థించి వెలిగించమన్నాను ఖా� కుండ మాడు నెలలు వంట చేయడానికి ఉపయోగపడింది. వంట విషయం లో మాతో కొందరు టీముగా ఉండేవారు. భయ్యం కొంచమే ఉన్నాయి కాని ఎంతమంది ఉన్నారో అంతమంది 20 గ్లాసులు నీరు పోసి ఉడికించారు. అన్నం సమృది�గా తినే ధన్యతనిచ్చారు. విశావాసంతో జీవించసాగాను. క్రీస్తే నా కర్తగా విడుదల కార్యాలైన్నో జరుగుతున్నాయి. క్యాన్సరు వ్యాధుల నుండి స్వస్థతలు జరుగుట సాతాను కార్యాల నుండి విడుదల, రక్షణ కార్యాలు చూస్తున్నాను. మా నాన్నగారు వచ్చి నాతో మాట్లాడి సంతోషపేవారు. నన్ను నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచారు. నేను రక్షించబడిన రీతిని బట్టి నా కుటుంబాన్ని దీవించారు. బాల్యంనుండి నన్ను దేవుని పనికి శక్తినిచ్చి నడిపిస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.

సాక్ష్యం 37. మంచి ఉన్నత వంశంలో జన్మించాను. అతిశయంతో రక్రైస్తవులను
ద్వేషించేవాడిని. హిందా ఆచారాలను ్రశద్ధగా పాటించాము. నా తల్లి
రక్రైస్తవుల ే్నేహాం వల్ల రహాస్యంగా క్రీస్తును నమ్మి సేవకులకు రహాస్యంగా
కానుకలిచ్చేది. ే్నేహితునితో ప్రార్థనకు వెళ్్లగా సందేశం నా సమస్యలకు
జవాభచ్చింది. నా పాపాలు కషవించమని కోరి రక్షణ పొంది బాపీతస్మం
తీసుకోగా తల్లి సమ్మతించినా నాన్న అన్న వ్యతిరకించారు. సేవకు
ప్రభువు పిలిచారు. సేవలో దేవుని స్తుతించి ఆరాదిిస్తున్నాము.
బ్రదర్ మైఖేల్ గారు, హెాబ్రోను సహావాసం
కేరాఫ్ ఇవ్మానుయేలు బుజా� గారు,
బూమయెకక సమసత వంశములు నీయందు ఆశీర్వాదించబడును.
ఆది 12:3
పరిచయం:
ప్రభువు పరిశుద్ధ నామములో వందనాలు. నా పేరు మైఖేల్. ఈ సాక్ష్యం వివరించు ధన్యత్రై దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మాది ్రైకలారు వద్ద చిన్న గ్రామం. దాని పేరు వింజరము మా తల్లిదండ్రులు ఇద్దరము కుమారులము నేను చిన్నవాడను. మా తల్లిదండ్రులకు హిందా ఆచారాలు నేర్పించారు నా తండ్రి గురుసావామ యేసు క్రీస్తు గురించి మాకు తెలియదు. మా తల్లి అన్నయ్య క్రీస్తు విశ్వాసి. ఆయన బైబిలు సంచి తగిలించుకునేవాడు మేము అపహాసించాము. నేను ఇప్పుడు రక్రైస్తవుడను అదే సంచి మోస్తున్నాను. బాల్యంలో మా తల్లి రోజుకొక దేవుని పూజించేది. నాన్నతో కలిసి నామాలు వల్లించేది. మా గ్రామం నుండి ఎవరు చర్చికి వెళ�్లవారు కాదు. ఒకే కుటుంబం క్రీస్తును నవ్మారు చిన్న దేవాలయం నిరి�ంచగా బయటినండి కొందరు వచ్చి బభక్తితో దేవుని ఆరాదిించేవారు. కాలువ గట్టున జీవించే పాస్టును ఎగతాళ్ళ చేసేవారము. రక్రైస్తవులను చూచి హాల్లేలాయ జనం అని చ్పెేెవారం. నడిపించు నా నావ అని పాడేవారం మా ఇంటి ముందు ప్రార్థన కూటాలు పెట్టేవారు దారంగా కూర్చొిని విమర్శంచేవారం. ఆ మీటింగులో నల్లని వ్యక్తి తెల్లని దసతులు ధరించి ప్రార్థన నడిపించి ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు. మా నాన్న పేరు సత్యనారాయణ, అమ్మ పేరు పుణ్యవతి. నా తల్లి రహాస్య రక్రైస్తవురాలు. నాన్న చాలా విమర్శంచేవారు. నాన్న అమ్మను పున్నమ్మ అని పిలిచేవారు. అమ్మ సంచితో వచ్చాడు భయ్యం వేసిరా అనేవారం. భయ్యంతో పాటు 10రూ ఇచ్చేది. చిన్నయ్య నీకు ప్రార్థన చేస్తానయ్యా అనేవాడు. దేవుడు నన్ను తన ఏరాపటులో ఉంచినందున దైవజనుని మా దగ్గరకు పంేపవాడు. వచ్చిన ప్రతిసారి భయ్యంతో పాటు డబ్బులిచ్చి ప్రార్థన చేయించుకునేవారం, ఆయన ముఖంలో వింతైన కళ్ ఉండేది ఆయన సంచిలో యోహాను సువార్త కరప్రతాలు కథల పుస్తకాలు ఉంటే నాకిచ్చేవాడు. నాకు ముగ్గురు స్నేహితులండేవారు. సినిమాలు షికార్లు ఎకుకవయయాయి కాలేజిలో బాగా చదువుతున్నానని నా తల్లిదండ్రుల అభిప్రాయం డి^్రలో మందు ్రతాగుట, సిగరెట్లు ్రతాగుట, వ్యభిచార బలహీనతకు లోనయ్యాను.
కొందరు నన్ను చాలా అసహ్యించుకునేవారు. భీమవరంలో దురభ్యాసాలతో ఉన్నవారంతా నాకు ే్నేహితులయయారు, సొలువెాను చూచినదంతా అనుబభవించిన రీతిగా నా జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. జీవితంపై విరక్తి కలిగింది. మరణించదలిచాను. దేవుడు ఏరాపటులో జగతతుపునాది వేయబడక ముందే ఏరపరచుకున్నాడు. ఇంటరులో చెడు అలవాట్లకు లోనయ్యాను. సినిమాలు షికార్లు ఎకుకవయయాయి. ్రతాగుడుకు బానిసయయాను. కొందరు తాగుడు కోసం ఏదైనా చేసేవారు. తల్లిదండ్రులు నేను బాగా చదువుతున్నానని తలంచేవారు. ఆత్మహాత్యా ప్రయత్నం చేసాను. దేవుడు నన్ను కషవించి తప్పించారు. నన్ను దేవుడు తన సేవకు ఏరపచుకున్నందన, పాపంలో చనిపోవుట దేవునికిష్టంలేదు. బ్రతకుట వ్యర్థమని తలంచగా గొప్ప సవారము విన్నాను. నన్ను దేవుడు ్రేేమించారు నా ే్నేహితుడు నన్ను బలవంతపెట్టి ప్రార్థనకు తీసుకొని వెళాిడు. య�వవానసతుల కూడిక జరుగుచుండగా ఎప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నాను. కగటకు తాళ్ం వేసారు. నాలో ఉన్న సాతాను నా మనోనేత్రాలకు గుడిడ్తనం కలుగజేసారు. ఆ పాస్టుగారు మాట్లాడే మాటల్లో ఒక మాట గుచ్చుకున్నది. నీవు ఈ పాటికి మరణించేవాడవు. దేవుడు నిన్ను రక్షించాడు నన్ను తీసుకొని వచ్చినవాడు చెప్పాడు అనుకున్నాను. ఆయన ఇంకా వాక్యం బోదిించాడు. నీ ప్రభువు నిన్ను ్రేేమిస్తున్నాడు. నీవు నశించుట ఆయనకిష్టంలేదు. నీకొరకు ప్రాణం పెటాటడు నిన్ను రక్షించాడని గ్రహించు అనగా నేను వెంటనే మోకరించాను. ఆయన దేవుని సేవకుని ద్వారా మాట్లాడాడు. నాలో ప్రతి ప్రశ్నకు దేవుడు జవాభచ్చారు. పశ్చాత్తాపంతో ప్రార్థించగా నా హృదయంలో పాపాలు కషవించబడ్డాయి. నా హాృదయం తేలికయింది జీవరత్నం అనే ే్నేహితుడు నన్ను ఎదురొకనుటకు బభయపడ్డాడు. నన్ను తీసుకొచ్చినందుకు కోపపడతానని బాధపడ్డాడు కాని నేను అతనికి కృతజ్ఞత తెలిపాను. నా హాృదయం ఆనందంతో నిండింది నా పాపాలు కషవించబడ్డాయి అని తెలిపాను.
నేను మారుమనససు పొందినందుకు చాలా ఆనందించాడు. నాకు కొతత నిబంధన ఇచ్చారు ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థించాను ్రేతురు చెప్పినట్లు చెపపనశక్యము కాని మహిమాయకతవెైన సంతోషం కలిగింది. నా పాప స్థితి క్రీస్తు ముందు ఒప్పుకున్నాను. పాపవిముక్తి మారుమనససు పొందాను. పాప కోరికలపై జయం కలిగింది. ఇంకా దేవుని గురించి విషయాలు తెలసుకొనుటకు పెద్ద బైబిలు తెచ్చుకున్నాను. సిగ్గుపడకుండా కాలేజికి నావెంట బైబిలు తీసుకొని వెళాిను. కాలేజి లైక్చిరరు నా దగ్గర బైబిలు చూచి ఇటువంటి వాడి చేతిలో ఇంత గొప్ప గ్రంథదమా అన్నాడు నా గురించి వారికి చెడు అభిప్రాయం ఉండేది కాని నా క్రీస్తు పాపాలు కషవించాడు. నా దురలవాట్లన్నీ తొలగిపోయాయి. నా సవాశక్తితో తొలగించుకోలేదు కాని ప్రభువే నాతో కార్యం జరిగించాడు. నన్ను పరిశు ద్ధపరచి కొతత మనససుతో నాతన వ్యక్తిగా మార్చారు.
నా బ్రతకంతా మార్చి నాతన సృష్టిగా చేసారు. బైబిలు చదువుటలో ఆసక్తితో పాటు నన్ను బైబిలు పిచ్చివాడన్నారు. ప్రభువు మందిరం పట్ల మకుకవ వచ్చింది. దేవుని మందిరం పట్ల మకుకవ ఏరపడింది. క్రీస్తును ఆరాదిించుటలో ఆసక్తి చూేపవాడిని. ఆదివారం ఉదయం వెుుదలకొని సాయంత్రం వరకు క్రీస్తు సన్నిదిిలో గడిేపవాడిని. నా ే్నేహితుడు నాతో పాటు మందిరానికి వచ్చి రక్షణ పొందాడు. ఇద్దరము ఆరాధనలో ఏకీబభవించాము. వెంకటేశవార్రావు పేరు గిడియెన్గా మారింది. అతను ఇప్పుడు ఒక పసైంటిస్టుగా పని చేస్తున్నాడు. ఆదివారం ఆసక్తితో మాడు ఆరాధనలలో పాలుగనేవారము, మా సంఘసతులంతా నేను హిందువుగా ఉండి క్రీస్తును నమ్మినందుకు ఆరాదిించుట చూచి గౌరవంగా చూచేవారు. వారందరి ప్రేమ అభిమానాన్ని పొందాను. టోని అబ్రహాము నా �నియర్ వారు హెాబ్రోను సహావాసంలో పాలు పొందుచున్నారు. అతను నన్ను సమీపించి మా నాన్నగారు మీ గదిలోకి వచ్చి వాక్యం బోదిిస్తారు మీకు సమ్మతమేనా అని అడిగారు. మేము ఆహావానించాము. ఆయన మా గదికి వచ్చి ఒక ప్రశ్న వేసాడు మీకు పరీకషలు ఉన్నాయి గనుక ఎంత సమయం వాక్యం చెప్పాలో తెలుపండి అన్నాడు. నేను ఒక గంట తీసుకోండి అన్నాను ఒక పాట పాడారు. ఒక గంట సేపు సృష్టి ఆరంబభం, మానవుని పుట్టుక, పతనం, మానవుని కొరకు క్రీస్తు చేసిన బలియాగం గంటేసపు అద్భుతమైన సందేశమచ్చారు. నాకు చాలా ఇష్టం కలిగింది. నేను మీ చర్చికి రావచ్చా అని అడిగాను. నేను వెళ్ళి రక్షణ పొందిన తరువాత చర్చి ఎల్.ఇ.ఎపఫ్ లేమన్్స ఇవాంజిలికల్ చర్చి జాషువా డానియేలుగారు పెద్దగా ఉంటారు.
నేను నా ే్నేహితుని నాన్నగారు వాక్యం చెప్పిన ఇంటికి వెళాిను. తలుపులు తటటగా నిర్మల గారు ఆప్యాయంగా తలుపులు తీసారు. క్రీస్తును నమ్మినవారమని తెలసుకొని ఆప్యాయంగా చూచారు. చాలా సంతోషించింది ఆమెకు మేము ఎవరమో తెలియదు ఆమె చూపిన ప్రేమకు మరింత ముగు�లమయయాము. నేను కోరినట్లు భీమవరం సీయోను ప్రార్థన మందిరం హెాబ్రోను సహావాసంలో ఒక బ్రాంచిగా ఉండగా ప్రథమంగా నేను హాజరయయాను. వెుుదట ఆరాధన జరుగుచుండగా పాట భావం విని పరలోకం దిగివచ్చిందా అని భావించాను. నేను అంకుల్ గారిని నేను కూడా ఆరాధన చేయవచ్చా అని అడిగాను. గతంలో చర్చివారు నేను రావడం లేదని పదేపదే రమ్మని పిలిచేవారు. నేను సీయోను ప్రార్థన మందిరం హెాబ్రోను సహావాసముకు వెళ్్లదలిచాను. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరచువాడు. నేను ్రశద్ధగా ప్రార్థించాను. నేను ఆరాధన చేయుటకు ఆశిస్తున్నాను గనుక ఆ సమయంలో నిశ్శిబ�ంగా ఉన్నప్పుడు నేను ఆరాదిించాలని తలంచేవాడిని. ఆరాదిించుట తెలిసింది ముగించుట తెలియదు ఆరాధన అనగా దేవునికిచ్చేది. ప్రార్థన అనగా మనం తీసుకునేది అని అర్థమయింది. ఆరాధన తరువాత వారు నన్ను భోజనానికి పిలిచారు. వారికి మరింత దగ్గరయయాను వారితో కలిసి జీవిస్తూ నాలుగవ భడడ్గా వారితో కలిసిపోయాను. గతంలో నేను అమ్మ దగ్గర దొంగతనం చేసేవాడిని. నాకు పరిచయవెైన అంకులు నా అవసరాలు తీర్చివారు. కొన్నిసార్లు నా పరీకషకు పఫీజు తెలసుకొని నా జేబులో పెట్టేవారు. నా చదువు పూరతయింది. నేను మా ఇంటికి వెళాిను. నా తల్లి పూజ చేసి ఉదయాన్నే హారతి పళ�ింతో నా గదికి వచ్చింది. బైబిలు అని చెప్పాను నాకు దెయ్యం పట్టిందని అరిచింది. మా నాన్న అన్న ఇంటివారందరు హేాళ్న చేస్తూ చాలా కోపపడ్డారు. నేను మౌనంగా ప్రార్థించాను మా వదినకు బలహీనత ఏరపడింది. ఆమె నన్ను అడిగింది. క్రీస్తు సవాస�పరుస్తాడని చెప్పాను. అన్న నిద్రించిన తరువాత గదిలో ప్రార్థించుకోమన్నాను. ఆమె నమ్మి ప్రార్థించుటకారంభించింది. రెండు హాస్తాలతో దేవుడు ఆమెను సవాస�పరిచాడు. నేను ఆరాధనకు అన్నయ్య బాబును తీసుకొని వెళ్్లగా వదిన నన్ను వెంబడిస్తూ ఆరాధనకు వచ్చేది. నేను ్రైకలారులో బాప్తిస్మం తీసుకున్నాను. మైఖేల్ అని పేరు పెటాటరు. అకకడ ప్రభువు అన్నయ్యను దర్శంచారు దేవుని నవ్మాడు. ప్రభువు సేవకు పిలువగా నేను సేవకు రాలేను సేవలో సేవకుల ్రశమలు అవమానాలు దగ్గరండి చూచాను. నా జీవితంలో సేవకుని ఒక్క మాట కూడా అనేవాడిని కాదు. దేవుడు నన్ను పదేపదే సేవకు రమ్మని పిలిచేవారు.
యోహాను 15:16 మీరు నన్ను ఏరపరచుకొనలేదు, మీరు నా ్రేరట తండ్రిని ఏమ అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించనట్లు మీరు వెళ్ళ్ల పఘలించుటకును, మీ పఘలము నిలిచియుండుటకును నేను మమ్మును ఏరపరచుకొని నియమంచితిని.
ఒక విశ్వాసి నాతో దేవుడు నీతో ఏదో ఒక విధంగా సేవ చేయించుకుంటారు సేవకు రానని అనవద్దు అన్నారు. ఆరోజుల్లో ఒక సాక్ష్యం విన్నాను నన్ను పిలిచినట్లే ఆయనను సేవకు పిలిచారట, నిరాకరించినందున ఆయన కాలు విరిగింది. విరిగిన కాలుతో సేవకు వచ్చాడు. నీవు సేవకు రాకపోతే నీ కాలు విరుగుతుంది అన్నాడు. దేవుని సవారం విని సేవకు సిద్ధపడాను. ఉద్యోగానికి రిజైను చేసాను మా అమ్మ నాన్న అపపటికి మారుమనససు పొందలేదు. నేను కట్టుబటటలతో సేవకు సిద్ధపడాను. ఏ ప్రాంతంలో సేవ చేయాలి ఎకకడకు వెళాిలి అని దేవుని అడిగాను ఎషోకలు అనేపేరు వాక్యంలో వచ్చింది. ్రైకలారులో నన్ను బలపరచిన ఆంటీని కలిసాను. బాబు నీకు దేవుని పట్ల ఆసక్తి ఉంది దేవుడు నిన్ను ఎపుో సేవకు పిలిచాడు. ఇపపటికే ఆలస్యం చేసావు దేవుడు చెప్పింది చేయి అన్నది వెంటనే సుబ్బారెడిడ్ గారికి ఫోను చేసింది. నా గురించి వివరాలు చెప్పింది. మంచి విశ్వాసి సేవకు యోగయడని చెప్పింది. ఆ రాత్రి రెైలు ఎకాకను అకకడ దిగాను నా పేరు అడిగారు నా వివరాలు అడిగారు నా సరిటపఫిరకట్లు చింేపసాను అన్నాను. నా దగ్గర ఒక జత బటటలు ఒక దుపపటి ఉన్నాయి.
నేను సేవకు వెళుతన్నానని అమ్మతో చెపపగా నాకు ఒక దుపపటి 50 రూ ఇచ్చింది. చాలా బాధపడింది పాస్టుకు ఇస్తున్నాను అని అన్నది. నేను సేవ ఆరంభించిన కొద్ది రోజులకే మరొక ప్రాంతానికి సేవకు వెళాిలన్నాడు. 2007 పసపెటంబరులో వల్లారు వెళ్్లమని ప్రార్థించి పంపారు చాలా ప్రతికూలత ఉండేది.
2009లో వివాహం కొరకు సేవకులు ప్రయత్నించారు. నలుగురు య�వవానసు�లకు వివాహాలు సిద్ధపరిచారు. నన్ను పిలిచి నీకు కూడా వివాహం సిద్ధపరిచామన్నారు. నాకు వివాహం ఇష్టం అయినా వెాకరించి ప్రార్థించారు. లోపలికి వెళ్ళిపోయారు. నేను రాత్రంతా ప్రార్థించగా నేను ఉదే�శించియున్నాను నేను స్పఘలపరిచెదను సమ్మతంగా జవాబు బైబిలు నుండి పొందాను. నేను వ్యాను దగ్గర ఉన్నప్పుడు ఆంటీ దగ్గరకు వెళాిను, పఘలానా మేరి సన్నగా నాకంటై కొంచెం పొట్టిగా ఉంది. ఒకసారి చూచాను అన్నది. కూరగాయల డయాటి నా గండె కలుకుకమన్నది? అ్రడససు ఇవవామన్నారు. నా తల్లి ఏ కులం అన్నది, నలుపు ఉంటుంది ఎతుప్ళుి అన్నాను. బాధపడింది. నా వివాహానికి 10 రోజులే ఉంది. నా భార్యను చూచి నా తల్లి ఏడ్చిింది. కార్డులు ్ర్రింటు చేసాను నేను పెండ్లి కూతురును చూడలేదు, 5 మంది య�వవానసతులం వివాహానికి సిద్ధపడ్డాము. నా పకకకు వచ్చే వరకు ఎవరు చూడలేదు. దేవుని చితాతనుసారంగా వివాహం జరిగింది. వెుుదటిగా నాకు వెైకు ఇచ్చారు దేవుని స్తుతించాను.
నన్ను సేవ్రై వివిధ ప్రాంతాలకు పంేపవారు. దేవుడు నన్ను వాడుకునేవారు వివిధ ప్రాంతాలలో సేవ చేయాలని ఆశతో ఉండేవాడిని. 2012లో కుమార్తెను అనుగ్రహించాడు. వ్యాను డ్రైవింగు చేయవలసి వచ్చేది. మురికి బటటలతో సేవ చేసేవాడిని. వల్లారులో 7 సంవత్సరాలు సేవ చేసాను. 2014లో సేవకులు ప్రార్థించి కొండ ప్రాంతానికి సేవకు పంపారు. నా తల్లి చాలా కరి�నంగా ఉండేది. ఆమె మారుమనససు పొంది బాప్తిస్మం తీసుకున్నది. నాన్నగారు కూడ ప్రభువును నమ్మి విగ్రహాలు పేసారు, రక్షణ మారుమనససు పొందారు. ప్రభువును సవాంత రక్షకునిగా అంగీకరించి నా ద్వారా బాపీతస్మం తీసుకున్నారు. నీవు నమ్మిన దేవుడు గొప్పవాడన్నారు. బలహీనతలో ఉన్న నాన్న కొరకు ప్రార్థించగా 3 రోజలలో స్వస్థత పొందాడు. దేవుడు నా మనో నేత్రాలు వెలిగించి రక్షించి సేవలో బలంగా వాడుకుంటున్నారు. చదువరీ, ఎంతకాలము రక్షణ లేకుండా జీవిస్తావు? రక్షణ పొందుట పరలోకంచేరుట అవసరమని గుర్తించి క్రీస్తు నొద్దకు రావాలి. దేవుడు మమ్ములను దీవించును గాక. ఆమేన్.