
సాక్ష్యం 15. క్రీస్తు దేవుడని తెలియని గొప్ప కుటుంబంలో జన్మించాను. నా
తండ్రి రక్రైస్తవులను ద్వేషించేవారు. య�వనంలో పూజలు వ్రతాలు చేస్తూ
పుణ్య కేష్రతాలు దర్శంచే వారము. నేను వెకానికల్ ఇంజనీరింగు చేయు
సమయంలో కడుపు నొప్పిని బట్టి క్రీస్తు అద్భుత స్వస్థత ద్వారా క్రీస్తును
నమ్మాను. సాకలులో నమ్మకంగా ఉద్యోగం చేసాక ప్రభువు సవారంతో
సేవకు పిలిచారు నేడు సేవలో ఉన్నాను..
బ్రదర్ శ్రీనివాస సత్య గోపాల్ (జేమ్స్) గారు, కాకినాడ
కేరాఫ్ బ్రదర్ ప్రమోద్ పాల్ గారు
యెహోవా నా కాపరి నాకు లేమ లేదు.
కీర్తన 23:1
పరిచయం:
దేవాది దేవునికి వందనాలు. నా పేరు శ్రీనివాస సత్య గోపాల్. క్రీస్తును నమ్మిన తరువాత జేమ్స్గా మార్చారు. నేను అగ్రకులంలో జన్మించాను. అన్య ఆచారాలు అవలంభస్తూ పూజలు చేస్తూ గడిపాను. తాతముతాతల నుండి హిందువుగా జీవించాము. తిరప్తి, అన్నవరం వెుుదలగు పుణ్య కేష్రతాలు దర్శంచాము. వినాయక చవితి, దసరా, దీపావళ్ళ, శ్రీరామనవమ విగ్రహాలు ప్రతిష్టించి రికార్డు డానసులు నిర్వాహించేవారము. కమటీ �డరుగా ఉండేవాడిని. నాన్నగారు ఫార్మసీలో పని చేసేవారు. నేను శ్రీకాకుళ్ం జిల్లా సోంేపటలో జన్మించాను. ఇంటరు వరకు సోంేపటలో విద్య ముగించాను. �.టి.�లో ప్రవేశించాను ఇంటరయా కాకినాడలో వచ్చినందన అకకగారి ఇంట్లో ఉండి చదివాను. మా తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు జన్మించిన తరువాత మగ పిల్లవాడు కావాలని అమ్మ చాలా పూజలు చేసేది. ఆ రోజుల్లో రక్రైస్తవ సువార్తికులు నాన్న గారిని దర్శించి మీ కొరకు ప్రార్థిస్తాము క్రీస్తు మన కోరికలు నెరవేర్చగలరని ప్రార్థిేసత చాలు దేవుడు తపపక అద్భుతాలు చేస్తాడని చెపపగా ఆయన ప్రార్థనా పఘలితంగా నేను జన్మించాను. 1986లో కాకినాడ చేరి �.టి.� కోర్సులో చేరాను. నేను క్రీస్తును నవ్ముటకు ఆధారము నాకు కలిగిన వ్యాదిిగా నాకు కడుపు నొప్పి వచ్చింది. చాలా తీవ్రంగా బాధపేవాడిని. చాలా మందులు వాడినా తగగలేదు. కాకినాడలో ప్రత్యేక డాక్టుతో చికిత్స చేయించారు. ఎండోసోక్రి పరీకషలో ్రేగులో పుండు ఏరపడిందన్నారు. 10 రోజులకు మందులిచ్చి తరువాత ఆపరషను చేయాలని నిరణయించారు. నా గురించి తల్లిదండ్రులు చాలా వేదన చెందారు. ఈ ఆపతాకలంలో నా తల్లి క్రీస్తును రహాస్యంగా నమ్మింది. అగ్ర కులసతులతో సంప్రదించి క్రీస్తు గురించి తెలసుకొని క్రీస్తును ఆ్రశయించి నా స్వస్థత్రై ఆమె ప్రార్థిస్తూ వారితో కూడ చేయించేది. ఆ పరిస్థితిలో నాతో నా తల్లి చెప్పినదేమనగా నీ కొరకు నీవు క్రీస్తును నవ్ముకో ఆయన నీకు స్వస్థతనిస్తారని హెాచ్చరించింది. ఆ రోజుల్లో డి.జి.దినకరన్గారు దైవజనుని క్యాపసట్ లభించగా ఆయన సందేశంలో నీ రోగం బాగు చేయగల క్రీస్తుపై నమ్మిక ఉంచం నీకు స్వస్థతనిస్తాడు, అని చెపపగా విన్నాను. నాలో విశావాసం కలిగింది. చివరిగా బాధ కలిగిన స�లంపై చేతులంచండి నేను ప్రార్థిస్తానని అందరి కొరకు ప్రార్థించారు.
నేను కళుి మాసుకొని ప్రార్థనలో ఏకీబభవించాను. అకస్మాతుతగా ఒక హాసతము నాపైకి వచ్చి నా కడుపుపై తాండవం చేసింది. నా శరీరం కంపించింది. అపపటికే నాకు శక్తి లేదు. ఆహారం సరిగాగ తీసుకోలేకపోయేవాడిని. నాకు పసలైను పెట్టి ఉంది. నా తల్లిని పిలిచి అవ్మా ఆకలిగా ఉందన్నాను. నా విరోచనం రంగు మారింది. 10 రోజుల తరువాత మర్లా సాకను చేయగా పుండు కనిపించలేదన్నారు. రెండవసారి మర్లా చాసారు. ఆపరషను అవసరం లేదన్నారు. నాకు సంపూరణ స్వస్థత కలిగింది. కేవలం యేసు ద్వారానే ఈ స్వస్థత కలిగిందని నమ్మాను. నాన్నగారు ఆటంకపరిచారని విశ్వాసిగా ఉన్న అకకయ్యగారు మా అకకగారి ఇంటిలో సువార్త చెప్పి నాలో విశావాసం బలపర్చి చర్చికి ఆహావానించింది. నేను రక్రైస్తవులు ఆరాదిించే మందిరానికి వెళాిను. చాలా మంచి సందేశం చెపపగా విన్నాను. నాకు గ్రహింపు కలిగింది. కేవలం స్వస్థత కొర్రై దేవుడు అవసరం కాదు గాని జీవితాలు మార్చుట్రై పాపములు కషవించి పరలోకంలో ప్రవేశించుటకు అరు�లుగా మార్చుటకు క్రీస్తు లోకానికి వచ్చారని గ్రహించాను. క్రీస్తును చేరి రక్షణ పొందితే క్రీస్తు సవారూపంలోనికి మార్చబడగలము. నాకొరకు వాక్యం చెప్పారని తెలిసింది. దైవజనుడు పాపాలు ఒప్పుకోవాలని చెప్పారు. నాలో పశ్చాత్తాపం కలిగి నా బలహీనతలన్ని ఒప్పు కొనగా ప్రభువు నన్ను కషవించారు నాకు మారుమనసు అనుభవం కలిగి శాంతి నెమ్మది పొందాను. గతంలో ఆడవారిని కగలి చేసేవాడిని. చిన్న చిన్న అప్పులు చేసి తీర్చలేదని చూపించారు. ఒకసారి టై�లరు దగ్గర బటటలు కుట్టించుకొని డబ్బులు ఇవవాలేదు. ఆ తపపు దేవుడు చూపారు. నేను అబద్దాలు ఆడినమ చూపారు. నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేసి సినిమాలు చూచేవాడిని. ఆ పాపం జ్ఞాపకం చేసారు. ఎవరి దగ్గర అప్పు చేసానో వారికి ఇవావాలని తెలియచేసారు. టై�లరు దొరకలేదు ఆ డబ్బు పేదవారికి సహాయం చేయమన్నాడు. అందరితో కషమాపణ అడిగిన తరువాత గొప్ప సమాధానం కలిగింది. పరమానంద బభరితుడనై రక్షణ స్థిరత పొందాను. పవిత్ర జీవితం జీవించి యధార్థంగా జీవించుటకారంభించాను. మా స్వకీయులు చాలా మంది ఉండేవారు. మేము నిమ్న జాతి మతంలో చేరామని బైబిలు వాడుతున్నందుకు చాలా ద్వేషించేవారు. వారి వేడుకలకు ఆహావానించుట మానివేసారు. ప్రభువా మాకు బంధువుల అవసరం లేదు నీవుంటే చాలు వారింటిలో అడుగు పెట్టాదు. మీరు ఇచ్చినది మేము ముట్టుకోరాదన్నారు. నాకు విడుదల స్వస్థత నిచ్చింది ప్రభువు కదా ఎవరు దారవెైనా ప్రభువా నీవు చాలని నెమ్మది పొందాము. నేను �.టి.�లో వెకానికల్ ఇంజనీరింగులో చదివాను. చక్కగా చదువుకొని ప్రార్థనాపూర్వాకంగా ఉద్యోగం చేయదలిచాను. ఇంటరయాకు పిలవగా నాతో ప్రభువు నీకు ఉద్యోగం రాదు నీవు నా సేవ చేయాలన్నారు.
చివరకు నేను ఒక రక్రైస్తవ సంస� నడిపించే రోమన్ కాథదలిక� సాకలులో టీచరుగా చేరాను. లైకకలు, పసైనసు, సోషల్ బోదిించేవాడిని. రోజు దేవునిని ప్రార్థించేవాడిని. ఆ ప్రార్థనా పఘలితంగా జీతం పెంచి నన్ను ఆ సంస�లోనే ఉంచారు. ఆ సాకలులో నమ్మకంగా పని చేసేవాడిని. ఇన్చారి� పనులు అపపగించారు. నాకు బాప్తిస్మం తరువాత నా పేరు జేమసుగా మార్చారు. సాకలులో రికగ్నిషను కొరకు నేను భ.ఇడి చదివానని అబద్ధం చెపపమన్నారు. సాకలులో 15 మందికి హాజరు అయినట్లు గుర్తించాలన్నారు. నేను వారికి ఆబ్పసంటు ఉంచగా నన్ను నిర్బుందించారు. మనస్సాక్షి విషయం యధార్థంగా జీవించాలనుకున్నాను. ఉద్యోగం ఉన్నా లేకున్నా పర్వాలేదనుకున్నాను. నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఉన్నది ఉన్నట్లు చెప్పాను. యేసు నా జీవితాన్ని మార్చారు. అబద్దాలు చెపపలేనన్నాను 15 సంవత్సరాల సరీవాసులో సాకలు చాలా అభివృది� చెందింది. అది నా ప్రార్థనా పఘలితం అని నమ్మాను. ఖా� సమయంలో కరప్రతాలు తీసుకొని సేవ చేస్తూ సువార్త ప్రకటించేవాడిని. ప్రభువు నాతో నీవు నా సేవ చేయాలని అడికగవారు. సంపూరణంగా సేవ చేయాలన్నారు. 2003లో సేవ ఆరంభించాను. మా పాస్టు గారు నాకు సహకరించారు. ఆత్మ పఘలాలతో ప్రభువు నన్ను దీవించారు. కొన్ని సార్లు కరప్రతాలు పంచే సమయంలో చొకాక పట్టుకొని చెంప మీద కొట్టేవారు. అన్నీ ప్రభువు కొరకు సహించాను. ఒక చర్చి లేదు పరిచర్య లేదు దేవుని సేవలో ఆత్మతో నింపబడగా అద్భుతాలు చేయు వరమ చ్చారు. మాకు పరిచయవెైన ఒక వనిత తన భర్తకు ఆరోగ్యం బాగలేదని డాకటర్లు బ్రతకుట ఆశ వదులకోమన్నారు. నన్ను వచ్చి ప్రార్థించమని అడిగింది. నేను వెళ్ళి ప్రార్థన చేసాను. దేవుడు అద్భుతంగా స్వస్థతనిచ్చారు.
దయ్యం పట్టిన స్రీత గొడవ చేస్తుండగా ప్రార్థించమని అడిగారు. నేను వెళ్ళ్ల ప్రార్థించగా దయ్యం వదిలి వెళ్ళిపోయింది. నేను యానాంలో సేవ చేయాలని ప్రభువు పంపారు. అనేక ప్రాంతాలలో దేవుడు సువార్తికునిగా వాడుకుంటున్నారు. 6 సంవత్సరాలు పరిచర్య చేసాను. తరువాత కాకినాడ చేరాను. మాకు ఇల్లు లేదు ప్రభువు బిడ్డలు మాకు ఇల్లు, మందిరం ఇస్తామన్నారు. ఒక రోజు ఒక పెద్ద నాకు పెద్ద ఇంటి తాళ్ం నా చేతికిచ్చారు. ప్రవచనం నెరవేరింది. ఆ భలిడ్ంగు నేడు కోటి రూపాయలు ప్రభువు అద్భుతం చేసారు. నేను యాటయాబు ద్వారా అనేక విషయాలు నేరచుకోగలిగాను. సంఘపరిచర్యలో �నమయయాను. నా తల్లి మా కుటుంబంలో వెుుదటి విశ్వాసి ఆమె ద్వారా క్రీస్తును నవ్మాము. అమ్మ క్రీస్తును నమ్మినందుకు నాన్న చాలా బాదిించారు, ప్రార్థనకు వ్యతిరకించేవారు తల్లి ఒక సంవత్సరం కన్నీటి ప్రార్థన వలన నాన్న కూడా క్రీస్తును నవ్మారు. ఎంతో ఆసక్తితో సేవలో పాలుగని పాటలు పాడి సువార్త ప్రకటిస్తూ మాతో సహకరిస్తున్నారు. గతంలో నేను నాన్నగారు రక్షణ పొందాక రాత్రి నన్ను మ్రండ గబ్బ కరిచింది. విషం చేతికి పాకింది నా తల్లి అపపటికే ప్రభువును నమ్మినందున సంఘంలో విశ్వాసి ఉపవాస ప్రార్థనలో ఉన్న ఇంటికి తీసుకొని వెళాతనని చెపపగా నాన్న ఆటంకపరిచారు. అమ్మ నన్ను ధైర్య పరచి విశ్వాసి ఇంటికి తీసుకొని వెళ్్లగా ఆమె ఆశ్చర్యపడి ఇంత రాత్రివేళ్ వచ్చారా? భారంతో యేసు నామంలో నానె రాసి ప్రార్థించింది. తకషణమే విషం విరుగుడు కలిగింది. అద్భుత స్వస్థత లభించింది. ఆ రోజే నాకు క్రీస్తు పట్ల విశావాసం కలిగింది. నా జీవితంలో నా వలన చాలా అద్భుతాలు చేసారు. పాస్టు గారు నా సేవను ప్రోత్సహించేవారు. ఒకసారి గతంలో పసైకిలు మీద వెళ్ళి కరప్రతాలు పంచి సేవ చేయు సమయంలో పసైకిలు పంచరయింది. అకకడ ఎవరెైనా సహాయం చేయగలరని ఆగి చూస్తుండగా ఒక కారు ఆగింది. కొందరు వ్యకుతలు నన్ను సమీపించి మీరు పాస్టుగారా అని అడిగారు. �నండి అని చెపపగా మా ఇంటికి రండి అని పిలిచారు వారింట్లో పకషవాతం వచ్చిన వ్యకిత్రై ప్రార్థించమన్నారు. ప్రభువు నామంలో ప్రార్థించగా ప్రభువు నాతో చెప్పినదేమనగా ఒక వారంలో స్వస్థత లభిస్తుందన్నారు. నేను వారికి అదే చెప్పాను నా పసైకిల్ పంచరు చేయించి కొతత పసైకిలుగా తయారు చేసారు వారం తరువాత ఫోను చేసి పకషవాతం వచ్చిన వాడికి స్వస్థత లభించిదన్నారు దేవుని స్తుతించాను నా ఇంటిలో కొందరం కలిసి ఆరాధనలో పాలు పొందుచున్నాము. సేవ ఆరంభించాను. ప్రభువు వాక్యం సమసత జనులారా నాయెుద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని వాగా�నం చేసారు. మన జీవితంలో ఒక నాతన సత్యం తెచ్చుటకు మనలను మార్చుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మన హాృదయాలు దేవునికి కావాలి. ఎంత ఘోర పాపినైనా ఎంత బాధలో ఉన్నా దేవుడు ఆదుకుంటారు. నిజ దేవుడు క్రీస్తే అని నవ్మాలి. క్రీస్తును సీవాకరించి మేలులు పొందాలని నా దీన ప్రార్థన. ఆమేన్.

సాక్ష్యం 16. }హాకందని మలుపులు నా జీవితంలో ఎదురొకనే విశ్వాసిగా
నన్ను నిలిపారు. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో
కాథదలిక� విశ్వాసిగా పెరిగాను. గర్బుస్రావం వలన చాలా బాధపడాను.
నిజ విశావాసం తెలిసికొని క్రీస్తును ఆ్రశయించి రక్షణ పొంది నీటి
బాపీతస్మం ద్వారా ఉజీ�వం పొందగా గర్బుపలమచ్చిన దేవున్ని స్తుతించి
సాక్షిగా జీవిస్తున్నాను.
సిస్టర్ మంజరి గారు, చీరాల
నీ నామమును స్తుతించెదను నీవు అద్భుతములు చేసి
నీ ఆలోచనలు నెరవేర్చితివి (యెషయా 25:1)
ప్రభుని నామములో అందరికీ వందనాలు నా పేరు మంజరి నా సాక్ష్యం వివరించి క్రీస్తు అద్భుతం చేయు దేవుడని దేవునిని స్తుతిస్తున్నాను. ""యెహావా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెాచ్చించెదను.
జీవితపు ప్రతి మలుపు నిగాడిడవెైందే, ఎంతో ఆశతో మలుపు తిరుగుతాము కాని, ఎకుకవగా }హాకందనివే ఎదురౌతంటాయి. ప్రతి మలుపు, రగలుపు,ఓటమలు, సుఖ, దు'ఖాలు, కలిమ, లేములు, లాబభ, నషాటలు మగిల్చిి వెళుతంది. ఎందుకంటే మన తలంపులు, దేవుని తలంపులవంటివి కావు. మన ్రతోవలు ఆయన ్రతోవలవంటివి కావు (యెషయా 55:8). మన జీవితపు ప్రతి మలుపులో, మన పట్ల ఆయనకున్న ఉదే�శము నిక్షిపతవెై ఉంటుంది. మన బ్రతుకులో కన్నీరు వెల్లువలైన, సంతోషం సంగమవెైన, విధేయతతో అంగీకరించి, విశావాసంలో స్థిరంగా నిలబడగలిగితే సృష్టికరత నియమానికే మహిమ ఘనత చెందుతుంది. యేసు చేత మార్చబడిన ప్రతి విశ్వాసి కరతవ్యమదే. నా ప్రతి మలుపులో నా చేయి విడువని నా దేవునికి, ఇదే నా కృతజ్ఞతా ప్రతిక.
పరిచయము :-
తుమ్మల దంపతులకు ప్రదిమ సంతానంగా చీరాలలో నేను జన్మించాను. ఎంతో ప్రేమగా, ""మంజరి" అని నామకరణం చేశారు, పుషపగుచ్చుంగా పదివందికి పరిమళాలు వెదజల్లాలని వారు కోరుకున్నట్లున్నారు. దేవుని మనససు కూడా అదే. బాల్యం నుండి కథోలిక� ్రకమంలో పెరిగాను, ఆచారం తపప ఆచరణ తెలియదు. పరిశుద్ధ గ్రంధం కూడా తాకలేదు. మా గురువుగారు ఒక బైబిల్ కొనిచ్చి ""చేతిలో బైబిల్ ఉంచుకొని క్రీస్తు వాక్యాన్ని మననం చేస్తూ అనసరిస్తూ జీవించు" అన్నారు. వాక్యంలోని మాటలు తరచి చూడడం వెుుదలు పెటాటను. దేవుని మనససు తెలసుకునే కొద్దీ నన్ను సరిచేసుకునే శక్తి నాకు లేదని, మలినవెైన నా హాృదయాన్ని మార్చగలిగిన "దేవుని సహాయం కొరకు మనసారా వేడుకున్నాను. తపపు చేశానన్న ఏడుప మాత్రమే చాలదని, తిరిగి చేయకూడదన్న మారుప దేవుని కింపైన ధాపమని నేరచుకున్నాను.
బాల్యంలో నేను తీసుకున్న చిలకరింపు బాప్తిస్మము, సవాతహాగా బుది�పూర్వాకంగా జరిగించింది కాదు కాబట్టి, క్రీస్తు నా కొర్రై చేసిన సిలువ త్యాగం విలువను గ్రహించి, నా పాపాన్ని ఆయన పాదాలదగ్గర సమర్పించినప్పుడు ఆయన కుమార్తెగా నాకు వార్సత్వాన్నిచ్చాడు. వాక్యానికి విధేయత చూపించాలని బాహాటంగా నీటి కషమను వేడుకున్నాను. ్రతోసివేయని దేవుడు కషవించగా బాపీతస్మము తీసుకొని, బహిరంగ సాక్ష్యం ఇచ్చి, నా రక్రైస్తవ జీవితానికి నాంది పలికాను. ఆనాడు కీర్తనలు 91:4 లోని వాగా�నం నన్ను బలపరచింది. ""ఆయన రెకకలక్రింద నాకు ఆ్రశయం దొరికింది" అని విశ్వాసించాను.
ఆరోగ్యము:
పిన్న వయససు నుండే అనారోగ్యం నన్ను వెంటాడింది. రకతస్రావంతో మానవుని జీవితంలో యకత వయేస్స ఎంతో ఆహ్లాదకరవెైంది. కాని ఆ వయససు నుండే అనారోగ్యం వెంటాడింది రకత స్రావంతో బలహీనురాలినయ్యాను. ఆలయానికి, విద్యాలయానికి వెళ్ళలేక విలవిలలాడిపోయేదాన్ని. మంచి య�వవానంలో తోటి వారితో కలిసి సరదాగా తెలిసి తెలియని ఆనందాలలో పాలుపంపులు పంచుకో లేక పోయేదాన్ని. చదువులో వెనుకబడాను. నాకంటే చిన్నవారితో కలిసి చదవాల్సివచ్చింది. మానసికంగా కృంగిపోయాను, రక్తం కీషణించింది, నిస్సతుతవ ఆవరించింది. మా }ళోి నిపుణులైన వెైదయలు గాని మంచి మందులు గాని లేవు. దేవుని ఆ్రశయించడం తపప వేర మారగం కనబడలేదు. కేషమ మారాగనికి చేరువయయాను. నా జీవితానికి దేవుని చిత్తం కొరకు, నా స్వస్థత కొరకు ప్రారి�ంచడం వెుుదలుపెటాటను. నా వేదనకి అర్ధం, పరమార్ధం చూపించమని ప్రాధేయపడాను.
మా అమ్మమ్మ పెంపకంలో, ఆమె వెుండి విశ్వాసమే నాకు అభ్బంది. 91 వ కీర్తన చదవమని చెేపపది. అందులోని 14-15వ నన్ను ఆకరి�ంచాయి.
""దేవునికే ప్రదిమ స్థానం ఇవావాలని నేరచుకున్నాను. విశ్వాసుల కుటుంబము ఒకటి నన్ను వాక్యంతో, ప్రార్ధనతో బలపరచి ఎంతగానో ఆదరించారు.
మా నాన్నగారు కళాశాలకు దగ్గరలో ఉన్న బెాకా మందిరానికి వెళ్ళమని ప్రోత్సహించారు. నాతల్లి చెల్లెళుి నాకోసం వేదనతో ఎంతో భారంగా ప్రారి�ంచే వారు. నా అనారోగ్య పరిస్థితిని తెలసుకున్న సంఘం ఆసక్తిగా ప్రారి�ంచింది. నా కుటుంబమంతా ఒక వెైపు సంఘం ఒకవైపు రెండు బభుజాలుగా నన్ను లేవనెతాతరు. ఆదరించి అబభయ మచ్చిన దేవునికి ఎనలేని స్తుతులు చెల్లించాను.
వివాహాము:
ఆరోగ్యము కొంచెం కుదుట పడుతుందనుకుంటున్నప్పుడే సవాంత మేనమామతో వివాహం నిరణయించారు. కుటుంబంలో విశ్వాసులంగా జరిగించబడిన వెుుదటి వివాహం మాది. అనేక మంది దైవజనుల సమకషంలో ఘనంగా జరిగింది మా వివాహం. ఎన్నో వాగా�నాలనిచ్చి, మా ఇద్దరిని ""పఘలించి అభివృది� చెందుడి" అని ఆశీర్వాదించారు. నా రకతస్రావంతో, నేను పఘలించగలనా అన్న ఆలోచన ఎకకడో నన్ను బాదిిస్తూనే ఉండేది. భడడ్లకొరకు విడువక ప్రారి�ంచాము. వచ్చిన గర్బుం ఏది నిలువలేదు. ప్రతిసారి నిరాశ� ఎదురయేయది, తల్లిని కాలేక పోతున్నానన్న నిసృహా, అనారోగ్యం నన్ను కృంగ దీశాయి. ఏడ్చిి, ఏడ్చిి కన్నీళుి ఇంకి పోయాయి. రకతస్రావంతో బాధపడడ్ స్రీత, యేసు చెంగు తాకితే చాలని, చూపించిన విశ్వాసాన్ని దేవుడు వెుచ్చి స్వస్థతను చేకూర్చాడు. ఈ స్రీత జీవితం నన్ను ప్రోత్సహించి విశావాస్ బీజాన్ని నాలో నాటింది ""నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే" అని పసలవిచ్చిన పరమ వైదయనితోనే సంభాషించడం వెుుదలు పెటాటను. ఆ స్రీతని చూచిన కన్నులతో నన్ను కూడ చూడయయా! నాకు కూడ నీ చెంగు తాకాలని వుంది, అందివువా" అని వేడుకున్నాను. నా పరిస్థితి తెలిసిన వారు ఆదరించడానికి బదులుగా అవహేాళ్న వెుుదలు పెటాటరు. అందుకే స్రీతకి, స్రీతయే శ్రతువంటారు. స్రీతల బాధలు సరిగా అర్ధంచేసుకో గలిగినవారు స్రీతలే గనుక వారు తోటి స్రీత బభుజం తటటగలిగితే కుటుంబాలు, సంఘాలు ఎంతగానో బలపరచబడతాయి. నేను మనుషులకే దారమయయాను. కృంగి పోయాను.
అవెరకా ప్రయాణం:
}హించని మలుపు మా అవెరకా ప్రయాణం. నా భర్త ఉద్యోగ రీత్యా, మేము అవెరకా వెళాిల్సి వచ్చింది. అందరిని వదిలి నా ఈ అనారోగ్యంతో అంత దారం ఎలా వెళాిలి అని సంశయించాను. కాని భర్త మాటకు దైవ చితాతనికి లోబడాలని బయలు దేరాము. మేము వెళ్ళి స్థిరపడకముందే 2001 పసపెటంబరు 11న ""టివాన్ టవర్్స" పడిపోగానే నా భర్త ఉద్యోగం పోయింది. అయోమయ స్థితి, అర్ధంకాని పరిస్థితి, వెనుదిరిగి పోవాలంటే ప్రశ్నల్రపళ్యాన్ని ఎదురోకలేము. అవమానాన్ని తట్టుకొలేము. అందుకే ఇంకొక అవకాశం ఇమ్మని దేవునికే వెుురపెటాటము. దేవుడు అద్భుతంగా మారగం తెరిచాడు. నా భర్త 14 సం�� ఒకే ఉద్యోగంలో ఏ ఒడిదుడుకులు లేకుండ చేసుకోగలిగారు.
2006 లో తెలుగు వారమంత కలిసి ఒక చిన్న సంఘం స్థాపించాము. పరాయి దేశంలో సవాభాషలో ఆరాదిించి, స్తుతించి, ఎంతో ఆనందించాము. ఇంకొక మలుపు తిరిగింది నా జీవితం. నా మనసుకు నచ్చింది, నేను చేయగలిగింది, వండి వడిడ్ంచడం. అందుకే దేవుడు నాకు ఒక పని కలిపంచాడు. రెసాటరెంట్ ఓపెన్ చేశాము. నాకు ఎంతో ఇష్టమయిన పని కాబట్టి అందులో �నవెైపోయాను. తవార్లోనే ఇంకా కొన్ని బ్రాంచులు ఓపెన్ చేశాము. బాగా చేసుకో గలిగాను. కాని గుండె లోతుల్లో ఎకకడో దు'ఖం. నా పరిషాకరం దొరకలేదు. అనారోగ్యానికి మాత్రం అంత వెైద్య శాస్రతం అభివృది� చెందిన దేశంలో కూడ స్వస్థత దొరకలేదు అమ్మమ్ము అనారోగ్యంగా ఉందన్న కబురు తెలిసి చీరాల వెళాిము. తవార్లోనే ఆమె ప్రభువు నందు నిద్రించింది. నన్ను అమతంగ ప్రేమించిన అమ్మమ్మను పోగొట్టుకున్న దు'ఖం, నా అస్వస్థత, పఘలించని నా గర్బుం, అన్నీ మనసులో వెదులాడుతండగ, భారంగా బెాక వెైపు అడుగులు వేశాను. ""దేవా నీవే నా తల ఎతతువాడవు" (కీర్తనలు 3:3) అని అనుకుంటు, ఆ దేవుని పాదాలదగ్గర సేద తీరచుకోవాలనుకున్నాను. నాతో పాటు నా కుటుంబమంత అదే భారంతో ఆలయానికి వచ్చారు. అమ్మ, చెల్లెళుి ఎవరికి వార దు'ఖాన్ని దేవుని ముందు క్రుమ్మరించడం వెుుదలు పెటాటరు.
బల్లారాధన వెుుదలయింది. మేము బల్లకు సమీపంలోనే కూరచున్నాము. వెాకరించి ప్రారి�స్తుండగ, ప్రకకనే ఉన్న నా పెద్ద చెల్లెలు, చెయియ తట్టి ఇలా అంది ""అకక దేవుడు నిన్ను బల్లపై ఉన్న తెల్లని వస్ర్తాన్ని తాకమంటున్నాడు" అని, నాకు వణుకు పుట్టింది. నా పరిస్థితి అందరికి తెలసు, నేను వెనుకంజవేశాను. కాని మా చెల్లి విడిచిపెటటలేదు. ""నేను వస్ర్తాన్ని పట్టుకుంటను నీవు నన్ను పట్టుకో" అంది. దేవుడు సవాస� పరుస్తానంటుంటే, అధైర్యపడకూడదని, దేవుని పిలుపుకు లోబడాలని ప్రార్ధనా పూర్వాకంగా వెుల్లగా వస్ర్తాన్ని తాకాను. తకషణమే నాలో నుండి ఒక నాలు పోగు బయటికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. నాలో ఏవో ప్రకంపనలు వెుుదలయయాయి.
స్వస్థత చేకూరిన అనుభవం ఎంతో అనిర్వాచనీయంగా ఉండింది. ""నా దీన దశలో ఆయన నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు" (కీర్తనలు 136:23) నా భారం తేలికయింది. 2000 సం�� క్రితం జరిగిన స్వస్థత తిరిగి ఈ నాడు నాకు కూడ సంబభవించింది. మారని దేవుడని నిరూపించుకున్నాడు. విశావాసంతో అడుగు వాటన్నిటిని అనుగ్రహించే దేవుడు, నా రకతస్రావంతో నాకు ఇచ్చిన విడుదల అనేది }హాకందని అనుభవం. ఖ్యాతిగాంచిన సాటన్ఫోర్డ్ హాసపటల్లో నాకు చేయని పరీకషలేదు, వాడని మందు లేదు, వెైద్య నైపుణ్యమే చేతులైతేతసింది. వెైదయలకు వెైదయడు - ""యెహావా రాఫా" అని పరమ వెైదయడని రిచచూచి తెలసుకున్నాను. జ్ఞాని అయిన దేవుని మేధససు కందనిది ఏదీ లేదు. సంఘం ప్రారి�ంచినప్పుడు సంరకళుి తెగిపోయాయి. అలాకగ నా కుటుంబము సారవాత్రిక సంఘము కలిసి ప్రారి�ంచినప్పుడు అద్భుతం జరిగింది. స్వస్థత చేకూరింది, అసంభవం సంభవం అయింది. నా జీవితమే దీనికి సాక్ష్యం. ఈనాటికి తిరిగి ఈ బలహీనత నారి చేరలేదు. శిఖరాగ్రాలకు ఎకిక "ఎలురగత్తి మానవాళ్ళకంతటికి చాటి చెప్పాలని బూలోక మంతటా ""యేసు గాయములలో మనకు స్వస్థత వుందని "" ప్రతి ధవానింపజేయాలన్నదే హాృదయ స్పందన.
""యెహావా తపప దేవుడు లేడు ఆయన తపప వేరొక ఆ్రశయు దుర్గము లేదు" (2 సమా 22:32) అని నిశ్చయంగ చెపపగలను. పాపినైన నన్ను కషవించి, నా మాలుగు విని కనికరించిన కరుణామయునికి ఇదే హాృదయాంజలి. ఆయన దు'ఖపడు వారిని కేషమమునకు లేవనెతతును యోబు 5:11 అన్నది అక్షర సత్యం.
స్వస్థత చేకూరిన తరువాత, తల్లిని కావాలన్న కోరిక మ�ి చిగురించింది. "" నిన్ను సంతగల ఇల్లాలిగ చేపసదను" అన్న వాక్యాన్ని ఎత్తి పట్టుకుని దేవుని స్తుతించడం వెుుదలు పెటాటను. స్తుతిలో శక్తి ఉంది కనుక శ్రములో అండగా నిలిచాడు. గండె లోతుల్లో ఎకకడో తల్లిని కావాలని, నా ఒడి నిండాలన్న ఆరాటం. అవెరకాలో నిపుణులైన వెైదయలు విపఘల ప్రయత్నాలు చేశారు. ""బిడ్డలు యెహావా ఇచ్చు దానము "" కనుక మానవ ప్రయత్నాలు స్పఘలము కాలేదు, ఏదో నిర్లిపతత అలుముకుంది. సమాజంలో నిందలకు అవమానాలకు కొదువే లేదు. నా కంటే చిన్న వారికి, నా తోడ బుట్టిన వారికి సంతానం కలిగింది. అయినా దేవుని మీదే నిరీకషణతో కనిపెటాటనే గాని, నిష��ర పడలేదు. దేవుని ప్రణాళ్ళక ప్రకారం నా వంతు ఇంకా రాలేదని, పంక్తిలో నిలుచుని వేచి చూశాను.
2006 లో ఒకసారి 2012లో మరొకసారి గర్బుం ధరించి లోపలభడడ్ నాలుగవ మాసంలో ఉండగానే గండె కొట్టు కోవడం ఆగిపోయింది. కదలికలు నిలిచి పోయాయి. అవెరకాలో డి � సి చేయడానికి వారం పట్టింది. ప్రాణం లేని ముద్దని అన్ని రోజులు కడుపులో ఉంచుకోవడం, కతతులతో దాసినట్లు అనిపించేది. బభరించలేని బాధతో మనసు వికలమయేయది. విడువని ఎడబాయని దేవుడు నిబ్బరంగ నిలబైటాటడు.
నాకు దేవుడు అనుగ్రహించిన కృపావరం ""ఆతిధ్యం" అకకడ కూడికలకు ఏ దైవజనులు వచ్చిన, నేను ఆహావానించి ఆతిధ్యమచ్చేదాన్ని. ఒకసారి నేను ఆహావానించ కుండానే, గొప్పదైవజనుడు ఇంటికి వచ్చి, తలకు నానె అంటించి ప్రారి�ంచి మీదటికి నాకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు. ఆ గర్బుం ధరించిన తరువాత 6 మాసాలు బయటికి రావద్దని కూడ ఆదేశించాడు. నహ�ము 1:12లో ఉన్నట్లు ""ఇకను బాధపెటటను" అన్న వాక్యం ఆదరించింది. ""నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును యెహావా కటక్షము వానికి కలుగును" (సావెుతలు 8:35) అన్నది సత్యం. నిజంగా దేవుడు నన్ను కటక్షించాడు. తవార్లోనే నేను గర్బుం ధరించినట్లు వెైదయలు నిరా�రించారు. నా ద�ర్బాుగ్యమేమటంటే అపపటికే నేను డయాబైటిక� అయయాను. ఇనసులిన్ తీసుకుంటున్నాను. సరిగా తినవలసిన సమయంలో పత్యాలతోనే సరిపోయింది. నా గురించి తెలిసిన వారంత, మా తెలుగు సంఘం అందరు, నా గురించి ఎడతెగక ప్రారి�ంచారు. 6 మాసాలు 2 వారాలు గర్బుం నిలిచింది, ఇదంత దేవుని మహా కృప తపప మరొకటి లేదు.
ఒక రోజు ఉమ్మ నీరు పడిపోవడం వల్ల హాసపటల్లో చేరాను. షుగర్ బాగా పడిపోయి సృహాను కోలోపయాను. నా వస్తిషకంలో పలకమీద పరిశుద్ధ గ్రంధంలోని దైవ జనుల ేపర్లు, ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. "యెహె�షువ" దగ్గర ఆ పలక మీద ్రేర్లు మార్డం ఆగిపోయింది. అప్పుడు గురొతచ్చింది. నాకు కుమారుడు పుడితే ""యెహాషువ" అని పేరు పెడతానన్న విషయం. నొపపులు వెుుదలయయాయి. మరసటి రోజు ప్రసవ మరుయంది, కుమారుడు పుటాటడు. వాడి బరువు 800 గ్రాములు. ఉండ వలసినన్ని దినాలు గర్బుంలో నిలువలేక పోయాడు కాబట్టి 65 రోజులు, డాక్ట్్స పర్యవేకషణ లోనే ఉంచారు. దినమంత హాసపటల్లో భడడ్ దగ్గర ఉండి, రాత్రులు ఇంటికి వెళ�ిదాన్ని. 2013, ఆగషుట 5న భడడ్ని ఇంటికి పంించారు. కృతజ్ఞతా హాృదయంతో, సంఘమంత కలిసి దేవుని స్తుతించి కొనియాడాము. ""నా "దీన దశలో నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు (కీర్త 136:23). ఈ లోక నిందను కొట్టివేసి, నన్ను తల్లిని చేసిన దేవునికి బుుణపడి ఉ ంటను. నా జీవితమంత }హాకందని మలుపులే, ప్రతి మలుపులో అపజయము నుండి తప్పించి, నాకు జయము నిచ్చిన దేవుడు జయశీలుడు.
దేవుడు నాకు చేసిన మరో వహోపకారం ప్రేమించి సహకరించిన భర్త. రకతస్రావం 15 సం�� గొర్డాలి జీవితం, 7 గర్బుస్రావాలు ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ""నేనున్నానని" నన్నంటి పెట్టుకుని, అండగా ఆదరించాడు. ఆ ్ర్రేమే లేక పోయి ఉంటే నేనెకకడో కుపప కూలిపోయి ఉండేదాన్ని. దేవుడు నా తండ్రి గనుక, అనుకూలించే భర్తతో జతపరిచాడు. నా అంతర్మధనంలో నాకు కోటగా నిలిచి ధైర్యపరిచాడు. నన్ను షరతులు లేకుండ ప్రేమించిన దేవునికి వెాకరించి స్తుతులు చెల్లిస్తున్నాను.
ఇండియా ప్రయాణం:- సంతానం కొరకు ప్రాధేయపడుతా భడడ్నిేసత నా స్వాదేశానికి
తిరిగి వెళతాను" అని దేవునికి మాట ఇచ్చాను. నాకు భడడ్ పుట్టిన తరువాత, అది కొంచెం మరుగున పడినా దేవుడు మాత్రం మరువలేదు. నెమ్మదిగా వ్యాపారంలో ప్రతికూలపరిస్థితులు ఏరపడ్డాయి. మా ఇరువురి సమ్మతితో భార్త దేశానికి తిరిగి రాడానికి నిరణయించుకున్నాము. మా లావాదేవీ లన్ని చక్కబైట్టుకుని మేము ఎవరికి అచ్చి ఉండలేదని నిరా�రించుకున్న తరువాత 2016లో స్వాదేశానికి ప్రయాణమయయాము.
హెైాదరాబాద్ పటటణంలో స్థిరపడడ్ మాకు దేవుడు సమసతము సమకూడి జరిగిస్తున్నాడు. ""విశ్వాసము లేకుండ దేవునికి ఇషుటరాలనై ఉండడము అసాధ్యం గనుక ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయనను వెదుకు వారికి పఘలము దయ చేయువాడని విశ్వాసించాను". (హెాభ్ర 11:6) నా జీవితపు మలుపులే దానికి తారాకణం.
దేవుని దయతో భడడ్ ఆరోగ్యంగా, బభయబభకుతలతో ఎదుగుతున్నాడు. ఇప్పుడు వయససు 10సం�� వెనుదిరిగి చూేసత నా జీవితపు ప్రతి మలుపు, }హాకందని ఆశీర్వాదమే, అది నా సృష్టికరత అయిన దేవునికే సాధ్యము. క్రీస్తును కనుగొన్నాను కాబట్టి, కనికరించ బడాను. ఈ నా చిన్ని సాకషం క్రీస్తుకు పాదార్పితం. సమసత ఘనత, మహిమ దేవునికే చెల్లును గాక. ఈ యేసు నీకు కావాలా ? విశ్వాసిసేత చాలు నీ జీవితంలోకి వస్తాడు. విడువక ఎడబాయక, అండగా నిలుస్తాడు. ""విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతను." (యిర్మయా 31:13). ఇది నా జీవిత సత్యం. }హాకందని మలుపులు ప్రతి మలుపులో అద్భుతాలు మరెన్నో. నాకు తోడై ఉండే నా దేవునితో ముందుకు సాగుతూ.
- మంజరి� � �

సాక్ష్యం 17. పూజలు చేయు మరారీ�ల కుటుంబలో జన్మించాను. విద్యాభ్యాసం
కొరకు అవెరకాలో మాస్ట్్స కోర్సులో చేరాను. బాల్యంలో ్ర ్రైస్తవ
పాఠశాలలో క్రీనతును గార్చి విన్నాను గాని అవెరకాలో నాలో నున్న
క్రీస్తు విశ్వాసి ద్వారా క్రీనతు రక్షకుడని నమ్మాను.
రక్రైస్తవ విశ్వాసి శ్యావ్ గారిని వివాహం చేనుకొన్నాను.
దేవునిలో ముందుకు సాగిపోతున్నాము.
సిస్టర్ సువేధ గారు, హెాబ్రోను సహావాసం
ఇవ్మానుయేలు బజా� గారు ఫోను నం. 9676894349
కృప కేషమములే నా వెంట వచ్చును చిరకాలం నేను చిరకాలము యెహోవా
మందిరములో నివాసం చేస్తాను. కీర్తన 23:6
ప్రభువు నామంలో మీకు వందనాలు. నా సీవాయ సాక్ష్యం వివరిస్తాను, నా పేరు సువేధ. నా కుటుంబం హెైాందవ పద్దతిలో బభక్తిగా పూజలు చేసేవారు. నేను వారిని అనుకరించాను. హిందు పద్దతిలో కార్యములు పుణ్యము కొరకు చేసి తృప్తి పేవారం. ఉదయాన్నే లేచి పూజలు చేనతు ఏ మందిరము కనిపంచినా, చెవపులు లేకుండా నడిచి పూజలు చేసేవారము 2008వ సంవత్సరములో మాస్ట్్స కోర్సు ్రై అవెరకా వెళాిను. నా సీనియరుతో కలిసి నివసించాను. ఆమె క్రీస్తు విశ్వాసి. ఆమె రాత్రంత క్రీస్తును గార్చి చెప్పినదంతా విన్నాను. బాల్యంలో రక్రైస్తవ పాఠశాలలోనే చదివాను, క్రీస్తు గురించి కొంత తెలసు ఆమె క్రీస్తు గురించి చెప్పినా నేను ఉతతమ మారగంలో ఉన్నానని భావించాను. బైబిలు స్టడ�కి ్రకమంగా వెళ�ిదానిని బైబిలు పఠనాలు అంశాల వారీగా చ్పెేెవారు. నాలో చాలా ప్రశ్నలండేవి. ఆసక్తి ఉండడం వల్ల నా ప్రశ్నలన్నిటికీ జవాబు లభించింది. నాలో దేవుని వాక్యం నేరచుకోవాలన్నా తపన వాక్య భాగాలు వివరించగలను. వెుుదటిగా బాగా ప్రోత్సహించబడిన సత్యమేదనగా క్రీస్తు ప్రధాన యాజకుడు అనేది ఆశ్చర్యపరచింది. పూజారులు దేవునికి మానవునికి మధ్యవరతులు మగవార ఎందుకుంటున్నారు అనేది నా ప్రశ్న? అందరికీ మధ్యవర్తి క్రీస్తే అని తెలిసి చాలా ఆనందించాను. ప్రతి వ్యక్తికి సమానవెైన అవకాశమచ్చి ప్రోత్సహిస్తున్నారన్న సత్యం ఆకరి�ంచింది. యెషయా 43లో బభయపడకు నీవు నా సొతతు పేరు పెట్టి పిలుస్తానన్నాడు. కీర్తన 139లో గర్బుంలో ఉండగా నా కన్నులు చూచెను అన్నాడు. సంతోషపడాను నీ చూపులు నాకు రూపునిచ్చాయని దేవుని మాటలు చదివాను. హెాబ్రీ 4లో యేసు మధ్యవర్తిగా ఉండి అందరికీ మధ్యవర్తిగా ఉ న్నాడన్న విషయం నన్ను ఆకరి�ంచింది. వేర ప్రాంతం నుండి వచ్చానని ఆలోచించి నేను క్రీస్తు దృష్టిలో ఉన్నానా అనుకున్నాను హెైాందవ ధర్మాల్లో ఏమ దేవునికి సమర్పించుకోగలము క్రీస్తే మన కొరకు వచ్చి ప్రాణమచ్చాడు. ఎంత గొప్ప వ్యత్యాసముందని నమ్మాను.
మనమందరం సమానమని తలంచి నేను మంచి దానిని అని అతిశయించేదానిని ఎంతో అందవెైన ఆనందకరవెైనదేమనగా మనలను రూపొందించిన స్థితి ఏదనగా మన పాపాలకు క్రీస్తే ప్రాయశ్చిిత్తం చేసి సిలువలో మరణించి మనకు రక్షణ నిచ్చారు. ఆ తరువాత రక్షణ గురించి చాలా ఆనందం కలిగినందున నేను నిజ దేవునిని తెలసుకున్నాను. నా కుటుంబం గురించి క్రీస్తుకు తెలసు కదా, క్రీస్తుకు ఇష్టవెైన క్రియ ఏదనగా మనం సిలువను హాతతుకొని ఆయనను వెంబడించాలని సిలువ శక్తి నుండి వెనుదిరుగరాదని గ్రహించుకోవాలి. నారకవరు అడడ్ంకిగా ఉండరాదు, నా మదిలో ఉన్న ప్రశ్న ఏమనగా నాకుటుంబంవారు ఏకీబభవించకపోతే వారిని దారం చేయాలా? అని ఆలోచించగా అపో. 16:31లో క్రీస్తునందు విశ్వాసముంచితే నీవు నీ ఇంటివారు రక్షణ పొందగలరు.
దేవుడు అందరిని ఒకే ప్రేమతో ్రేేమించారు. ఆయన ప్రత్యేక ్రశద్ధ గలవాడు. క్రీస్తునే ప్రేమించి సేవించాలి కద, అందరి దేవుళ్్లతో పాటు క్రీస్తును సేవిస్తానని చెపపగా యెషయా 46లో మనిషి తన తలంపుతో రూపం చేయగలడు. బైబిలులో అన్ని ప్రశ్నలకు సాటీగా జవాబులు ఇచ్చే దేవుడు అని చాలా ప్రశంసించాను. ్రశద్ధగా ఇష్టంగా బైబిలు చదువుటకారంభించాను. తోమాతో క్రీస్తు చెప్పిన మాటలు చూచి నమ్మినవారి కన్నా చూడక నమ్మినవారు ధనయలు. క్రీస్తును తపపకుండ వెంబడించదలిచాను. 2010లో నీటి బాప్తిస్మం తీసుకున్నాను. 2015లో హెాబ్రోను సహావాసంలో వాక్యంలో సత్యాలు సరిగాగ ఎరిగిన సావేయల్ సావ్ గారిని వివాహం చేసుకున్నాను. మా అతతగారు మామగారిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాను. వారు వాక్యంలో మమ్ములను బలపరచుచూ ఆత్మీయ అభివృది�కి తోడపుచున్నారు. నీవే స్థితిలో ఉన్ననా క్రీస్తును వాక్యాన్ని మందిరాన్ని ్రేేమిుేసత }హించని స్థితిలోకి నిన్ను నడిపించి ఆత్మీయంగా శారీరకంగా అభివృది� పరుస్తారు. అట్టి అనుభవం మీకందరికీ రావాలని నేను ప్రోత్సహించుచున్నాను. ప్రభువు నా జీవితంలో చేసినట్లు మీ జీవితంలో చేయగలడు. ఇతర మతాలలో కాక క్రీస్తు మారగంలో రక్షణ మోకష మారగం ఉంది. అందరు ఆయనను నవ్మాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మమ్ములను దీవించును గాక. ఆమేన్.

సాక్ష్యం 18. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. 12 మంది సంతానంలో చివరి
వాడిగా గారాబంగా పెరిగాను. నేను బైబిలు కాలేజిలో చదివి సేవకుడను
కావాలని తల్లి ప్రోత్సహించింది. 9వ తరగతిలో నాన్న మరణించగా
బావగారి దగ్గర విశాఖలో చేరి వ్యసనాల పాలయయాను. తల్లిని
బాదిించరాదని దేవుని సవారం విన్నాను. కష్టపడి ది�యాలజి చదివి
పాస్టుగా ్రశమంచి సవాంత సంఘం స్థాపించాను.
పాస్ట్ట్ జై. వికటర్ సావేయల్ గారు, కాకినాడ
�.ఎపఫ్.్రి వికటరీ ఇన్ జీసస్ పెఫలోషిప్
బభయపడకుము నేను నీకు తోడైయున్నాను.
యెషయా41:9
ప్రభువు నామంలో మీకు వందనాలు. నాకు అవకాశమచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు వికటర్ సావేయల్ నా సాక్ష్యం వివరించుట దేవుని చితతమని నవ్ముచున్నాను. దేవుని పరిచర్యలో ఉన్నాను. క్లుపతంగా నా సాక్ష్యం వివరించగలను. మా తల్లిదండ్రులు సహావాస్ వ్యవస్థాపకులు కీ.శ�.యేసుదాసు గారు, శ్రీమతి బూషణం గారు వారికి 12 మంది సంతానం కాగా 4మంది చనిపోగా 8మంది సజీవులలో నేను చివరి వాడిని. నేను 9వ తరగతిలో నుండగా నాన్న గారు ప్రభువు నందు నిద్రించారు. నేను మాడు జిల్లాలలో చదివాను. కృషాణ జిల్లా, విశాఖపట్నం, తారుప గోదావరి జిల్లాలు తిరిగాను. తల్లి బభయము లేదు చాలా గారాబంగా పెరిగాను. రాత్రి మీటింగు నుండి వచ్చి నన్ను కనుకొకని నా దగ్గర పరండేవారు. విశాఖలో బావ గారు చాలా ్రకమశికషణలో పెంచగలరని అకకడికి పంపారు. అకకడ చాలా స్నేహితులు కలిసారు. ్రకొతతగా సినిమాలు పరిచయమయయాయి.వాటికి అలవాట యయాను. బావ గారిని మాయ చేసి మోసం చేసాను. యింట్లో డబ్బులు దొంగతనం చేసి స్నేహితులతో సినిమా చాస్తూ కరాటే నేరచుకొన్నాను. చాలా గొడవలలో పాలుగనేవాడిని. రౌడ�గా మారాను. పరీకషలు వ్రాయవలసి వచ్చింది. మా కుటుంబమును బట్టి నన్ను తవ్ముడిగా ప్రేమించి పదవ తరగతిలో పాస్ చేయించాలని కోరి, అకక వాచ్వెున్కి కాపీ స్లిపపులు యిచ్చి పంించేది. అవి చూచి పసకండు క్లాసులో పాస్ అయయాను. ేపపరు కటింగు పఘలితాలు భలడ్ప్ ఇచ్చాను. తిరిగి యింటికి వెళాిలని 4 సినిమాలు ఒకే రోజు చూసాను. గుడిలో వ్రాసిన వాక్యాలను నేరచుకున్నాను. ఇంటరులో పెద్ద రౌడిగా మారాలనుకున్నాను వెలుగుగా ప్రకాశించి సేవ చేయాలని నాన్న కోరిక నెరవేర్చాలని కన్నీటితో అమ్మ నన్ను హెాచ్చరించింది. కాలేజిలో చేరుటకు నిరణయించాను. ఆ రోజు ప్రభువు సవారంతో నాతో మాట్లాడారు. నీ తల్లిని ఏడిపంచి నీవు బాగుపడ గలవా?అనే ప్రశ్న రాగా, ""అవ్మా, నేను బైబిల్ కాలేజిలో చేరుతాను అన్నాను. ఎంతో గారాబంగా పెరిగిన నేను బైబిల్ కాలేజిలో అన్నంలో పురుగులు కనిపంచగా సహించి, 500 మందికి గిన్నెలు కడిగి, క్యాంపస్ శుభ్రవుు చేయు పనులన్ని వినయంతో చిన్నన్నయ్యతో కలిసి కోర్సు పూర్తి చేసుకొన్నాను, 4వ సంవత్సరము హెైాదరాబాదులో కూడా ట్రైయినింగ� చేసాను. పెద్దన్నయ్య ద్వారా నాకు పరిచర్య అపపగించారు. 2003లో పెద్దన్న ఒక గ్రామంలో పెంకుల మందిరము నాన్న గారు కట్టింది. 50 మంది పట్టు మందిరములో నావంతు పరిచర్య యిచ్చారు. ఆదివారం ఆరాధన జరిగించేవాడిని. అకకడ స�లం చాలనందన చోడవరములో సేవ ఆరంభించాను.
అన్నకు ఒక స�లముకొని అపపగించారు. అది లోతగా ఉన్న స�లము అయినందున పేదవారు సంఘముకు వచ్చేవారు. అట్టి సంఘములో కష్టపడి పని చేసాను. పట్నంలో సేవ, పదవ వంతు వచ్చేది అని ఆశించాను. పెద్ద బావగారితో 2008లో స్లాబు వేసి మే నెలలో మందిరం ప్రారంభించాము. విశ్వాసులు మా పాస్టు గారికి కారు యిప్పించండని దేవుని ప్రార్థించగా విన్నాను. వారి ప్రార్ధన పఘలితంగా వాయిదాల వారిగా కారు తీనుకొని, దగ్గర ప్రాంతాలలో సేవ చేయుట ప్రారంభించాను. నాకు సరియె�న పరుపులు లేవు నా సంఘసతులు నా యిల్లు శుభ్ర�పరచు సమయంలో చూచి నా యింటికి అవసరవెైన పరుపులు, బీరువా ్రకొతతవి కొన్నారు. ఎ.సి వేయించారు. సోఫాలు కొన్నారు. నా యెడల మంచి ప్రేమ చూపారు. నెలకు 12 వేలు చొపపున 7 సంవత్సరాలు కటటవలసి ఉంది. నేను వివిధ ప్రాంతాలలో సేవకు వెళ్ళినప్పుడు పొందిన సొమ్ము దాచుకొని నా కారుకు అప్పు కట్టుచున్నాను దేవుడు చక్కని మందిరం అనుగ్రహించారు. నా సంఘసతులు పెద్దలు పేదవారు ప్రేమించి ప్రార్థించి ప్రోత్సహించారు. దేవుడు వాగా�నం చేసి తల్లిదండ్రులు లేని నిన్ను కృంగిపోనియ్యను అన్నాడు. తల దించనీయక కాపాడారు. తరుచగా మీటింగులు పెట్టేవారము. సేటజి నిరి�ంచుకున్నాము.
మా మండలంలో ఏ.సి. చర్చి నిరి�ంచాలని ఆశించాము. మా చర్చిలో ఒక వ్యక్తి ద్వారా మా రాజకీయ ప్రతినిధులగు చిట్టిగారిని సహాయం అడిగాను బండలు వేయించి సహాయపడ్డారు. ఎవరి సహాయం తీసుకోదలచలేదు. డబ్బులు తీసుకొని చిట్టిగారి దగ్గరకు వెళ్్లగా ఆయన డబ్బులు తీసుకోలేదు. నా గోల పడలేక 5 వేలు తీసుకొని 30వేల బండలు వేయించారు. ఉచితంగా బాప్తిస్మం తొట్టి నిర్మాణానికి సహకరించారు. మనుష్యుల దయ దేవుని దయతో కుల బేధము గాని మత భేదము గాని ఎవరికి ఉండరాదు. నా పరిచర్య కొరకు రెండు సంఘాల కొరకు ప్రార్థించండి. ప్రతి మీటింగు నిర్వాహించడానికి చాలా ఖరచు అవుతుంది. దేవుడు సహకరిసేత ఏది దాచుకొనక ప్రభువు కొరకు జీవించదలిచాను. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.