Chapter 3 of 15

సాక్ష్యాలు 3–6

Photograph from page 37 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 37

సాక్ష్యం 3. హిందా కుటుంబంలో జన్మించాను. బాల్యంలో తల్లిని కోలోపయాను.

్రేేమించవారు లేక వ్యసనాలకు గురయయాను. దేవుని సవారము విని

క్రీస్తును నమ్మాను. బైబిలు వాక్యాలు ప్రభువు చూపారు.

వ్యాధులలో స్వస్థత నిచ్చారు. మంచి కటుంబమునిచ్చి సేవలో ఆత్మల

జాలరిగా దీవించారు.

శ్రీ లోవ రాజు గారు, 8639965226

కేరాఫ్ బ్రదర్ ప్రమోద్ పాల్ గారు, 7989557742

బలముగా ప్రకటింపుము. బభయపడక ప్రకటించుము. యెషయా 40:9

పరిచయం:

ప్రభువు నామంలో అందరికీ వందనములు. నా పేరు లోవరాజు. నా రక్షణ సాక్ష్యం వివరించు ధన్యత కలిగించిన ప్రమోద్ పాల్ గారికి కృతజ్ఞతలు. నన్ను రక్షించిన క్రీస్తుకు సదా మహిమ కలుగును గాక. క్రీస్తు అంటే నాకు ఇష్టముండేది కాదు. రక్రైస్తవులను చిన్న చూపు చూచేవాడిని. ఆ రోజుల్లో మా తల్లికి అనారోగ్యం కావెర్ల వల్ల అకాల మరణం సంబభవించింది. నా తల్లి గుండె జబ్బు వల్ల మరణించారు. నా చదువు 7వ తరగతిలో మానివేసాను. నా తల్లి చాలా హిందా పూజలు చేసేవారు. సోమవారాలు శివుని పూజలు ఆచరిస్తూ మంగళ్వారాలు అయ్యపప సావామని గురు వారాలు సాయిబాబను పూజిస్తూ శుక్ర్వారాలు దేవీమాత గుడికి, శని వారాలు వెంకటేశవార సావామని దర్శస్తూ ఆదివారాలు సార్య దేవుని పూజిస్తూ గడిేపవాడిని, ఈ రీతిగా పూజలు చేస్తు నా బ్రతకు మారి నేను గొప్ప స్థాయి చేరాలని కోరాను. ఉంగరాలు మార్చుట, వాస్తు పాటిస్తూ బభక్తి నిష్టలతో అన్యకార్య్రకమాలైన్నో ఆచరించేవాడిని. నా తల్లి పాటించిన ్రకమము పాటించేవాడిని. ్రశావణ మాసంలో, కారీతక మాసంలో చలిలో సా�నాలు చేయుటకు నన్ను తీసుకొని వెళ�ివారు మా సవాగ్రామము గొల్ల్రపోలు, తర్వాత కాకినాడ ఇం్రదపాలైం చేరాము క[ంగ పాలైం వెళ�ివారము నీళుి తెచ్చి నన్ను నీటితో అభిషేకం చేసేవారు.

మేము ముగ్గురము జన్మించాము. నా అకక మరణించగా అమ్మకి గుండెజబ్బు వల్ల ఆమె మరణించింది. నేను పెద్ద వాడిని గుండవారపు లోవరాజు ప్రభువులోకి వచ్చాక శాంసన్ రాజుని పేరు పొందాను. గతంలో హిందా పూజలు చేసే రోజుల్లో నాన్న చాల దిగులుతో జీవించేవారు. నేను పని చేసి జీవించాలని చదువు ఆపివేసాను. ఆరీతిగా వెళూత టై�లరింగ� చేసాను. సోఫాల పని చేసాను రోజుకు 5రూ�� యిచ్చేవారు. ఏదో రీతిగా సంపాదించదలిచాను, ఒక పనిలో రాత్రి పూటలో 1500రూ�� యిచ్చేవారు నిద్ద, భోజనముండేది కాదు. తల్లిదండ్రులు లేనపుడు బభయముండదు. చ్పెేెవారు లేక, ఆదరించి హెాచ్చరించేవారు లేక సరియె�న మార్గము ఎన్నుకొని జీవించలేక పోయాను. నేను నడిచే మార్గములో చెడిపోతూ మద్యముకు సిగరెట్కు అలవాటు పడాను.

నా య�వన కాలములో మా నాన్న చెల్లి కుమార్తెతో నాకు వివాహాము జరిగించారు. నేను సంపాదించే డబ్బు చాలేదికాదు. ఒక బడిడ్ కొట్టు పెట్టి వ్యాపారం ఆరంభించాను. చాలా అప్పులు చేసాను. కషాటలు పడాను. రకరకాల ఇబ్బందులు ఎదురొకన్నాను, నా పరిస్థితి నాకే అర్థంకాని స్థితిలో నాకిద్దరు బిడ్డలు కలిగారు. వినాయక చవితిని ఘనంగా చేసేవాడిని, శబరిమలై వెళాిను నాలో మారుపలేదు తిరప్తి వెళ�త వ్యాపారంలో మారుప కోరాను. ఏమీ మారుప లేదు. నాకు మంచి జీవితంలో సమాధానము లేదు. నాభార్య ఆమెతల్లి క్రీస్తుని వెంబడించుట ఆరంభించింది. క్రీస్తును నమ్మితే ప్రార్థిేసత నీ భర్తలో మారుప, ఆర్థికస్థితి మారగలదని ప్రకక రక్రైస్తవులు ప్రోత్సహించగా నా కిష్టము లేని బభక్తిని నా భార్యలో చాసి కోపంతో బాదిించేవాడిని అన్ని వసతువులు అవ్ముకున్నాము. నన్ను కూడా క్రీస్తును నవ్ముకోమని తెలిపారు. వినుట వల్ల విశావాసం కలుగును వినుట వల్ల మన బ్రతకు మారును అని నమ్మలేకపోయాను. చీకటిలో నుండుటను ప్రేమించి వెలుగుని ద్వేషించాను. చాలా నష్టపోయాను మతతు పదారా�లు సేవిస్తూ, బ్రతకుట వ్యర్థమని మరణించాలని కోరాను. ఒక రోజు నేను వెుల్లని సవారం విన్నాను ఇదిగో నీవు మరణిేసత నీ భార్య భడడ్ల గతి ఏమ నీ జీవిత గమ్యమేమ? ఈ సవారం నన్ను ఆలోచింపచేసింది. ఆ ప్రాంతం ఇం్రదపాలైం గ్రామము వద్ద క్రిస్మస్ కాలంలో వెైకులో కొన్ని మాటలు వినిపంచాయి. వెంటనే మోకరించి నేను ప్రధాన పాపిని అని పశ్చాత్తాపంతో ్రతాగిన మతతులో ప్రార్థించాను. సావెు 24:10 శ్రముదినమున కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు" ఆ మాట విన్నాను. మతతు తగిగంది ఆ మాట సవారం ద్వారా విన్నాను. ఆమాట బైబిల్లో ఎకకడ ఉన్నదో నాకు తెలియదు బైబిల్ ఎన్నడా చూడలేదు. దప్పినీటి వాగుల కొరకు ఆశపడనట్లు నా ప్రాణం నీ కొరకు తృష్ణ గొనుచున్నది. అదే బైబిల్లో మాట విన్నాను. మందు తాగడం, నా వేదన తొలగించమని ప్రార్థన చేసాను. నా బలహీనత దేవుడు తొలగించాడు. చాల అప్పుల పాలయిననా, దేవుడు తగిన కృపను, ధైర్యమచ్చాడు. నా ఆరి�క పరిస్థితి వెురుగుటకు ఆలోచనను దేవుడే నాకు బోదిించారు. అప్పులన్నీ తీర్చగలనని అప్పుల వారికి ధైర్యంగా చెప్పి, సోఫాలని తయారు చేయు వ్యాపారం ఆరంభించాను. దేవుడు పాపులనే పిలువనంపించారని తెలిసింది. ్రకమంగా ఆరాధనలకి నా భార్యతో కలిసి వెళుిటకారంభించాను. దైవజనుని హెాచ్చరికలు ఆత్మీయ సందేశాలన్నీ సీవాకరించాను. 2000 సంవత్సరములో బాపీతస్మం తీసికొన్నాను. సిగరెట్టు మానలేక పోయాను పాస్టు గారు హెాచ్చరికలో 6 అడుగ�ల వ్యక్తి 3 అంగుళాల సిగరెటుటకు బానిసగా మారుటయా? ఆ రోజు నుండి ఆ సిగరెట్టుపై జయము పొందాను. క్రీస్తునందున్నచో నాతన సృష్టిగా మారి, నిజవెైన బభక్తి నిజవెైన మార్గము, నిత్య జీవం గ్రహించి విశ్వాసించాను. క్రీస్తుని వెంబడించుట మతంకాదు. అది మారగం మన పాపాలన్నీ అహాం వీడి ఒప్పుకుంటే క్రీస్తు ప్రేమ గలవాడు, మన పాపాలు కషవించి సమసత దుర్నీతి నుండి తప్పించి పవిత్రులను చేస్తాడు. అన్ని వ్యసనాలపై జయమస్తారు. నా వ్యాపారము అభివృది� చేసాడు. నేడు మంచి గృహాము, మందిర సహావాసమచ్చి అదిికముగా దీవించారు. క్రీస్తే మారగం సత్యం జీవవెైయున్నాడు.

నా భడడ్లిద్దరినీ విద్యావంతులను చేయు కృప దేవుడిచ్చినందన బాబు ఎం.భ.ఎ చేసాడు. పాప ఇంజనీరింగు చదువు భాగ్యమచ్చారు. 2008వ సంవత్సరంలో చాలా బభయంకర వ్యాదిి సంబభవించింది. పెఫైల్్స వ్యాదిి ద్వారా రక్తం పోయింది 8 బాటిల్్స రక్తం ఎకికంచారు. దేవుడే సవాస�పరిచారు. యెషయా 40:9 వాక్యం ద్వారా మాట్లాడారు. సవ్మెుట దెబ్బలు వేసి ఆభరణముగా చేసి వాడుకుంటనన్నారు. బలముగా ప్రకటింపుము అని తెలిపారు. ప్రభువు సేవలో 176గ్రామాలలో సువార్త ప్రకటించాను. సమీప గ్రామాలలో సాకష్యము సువార్త ప్రకటిస్తూ క్రీస్తుకు మంచి శిష�్యడిగా జీవిస్తున్నాను. నా భార్య మార్తమ్మ నా సేవ్రై ఎంతో సహకరించుచున్నది. నా సంఘము ఆత్మీయతలో ఎదుగుటకు కృప నిచ్చారు మరణ పడక నుండి లేపి ఆయన సేవలో వాడుకుంటున్నారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు శాంతి నివవాడానికి నేను వచ్చాను అన్నారు. యేసు గొప్ప దేవుడు అని రుచి చూచి తెలసుకున్నాను, ఆమేన్.

Photograph from page 40 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 40

సాక్ష్యం 4. అగ్ర కులంలో జన్మించాను. రక్రైస్తవులు తకుకవవారనే

మా సవాకీయులందరం భావించేవారం. కాని వారు నమ్మిన క్రీస్తు అదిిక

శక్తి సంపన్నుడని సవాస�పరచు దేవుడని నా తల్లి రోగం బాగు చేసిన

దైవజనుని ప్రార్థన ద్వారా నవ్మాము. నన్ను మార్చి రోగం నుండి

రక్షించి సాక్షిగా నిలిపారు.

శ్రీ రాజా రెడిడ్ గారు, 9542143777

కేరాఫ్ బ్రదర్ ఏలియా ఎలిషా గారు, 8142155565

యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.

అపో 10:36

పరిచయం:

ప్రభువు నామంలో అందరికీ వందనములు. నా పేరు రాజా రెడిడ్. క్రీస్తును నమ్మిన తరువాత నా పేరు ఇ్రశాయేలు రెడిడ్గా మారింది. మారుట సామాన్యం కాదు తల్లిపేరు సత్తి మంగా యమ్మ గారు ఆమె చాలా పూజలు చేసేవారు. ఆమె ముదురుపాడులో ఉన్నప్పుడు బాలింత జబ్బు వచ్చింది. ప్రసవించిన తరువాత చన్నీళ్ళలో చేతులంచుట, ఇతర్రతా పనులు చేసేత ఈ వ్యాదిి చేతులు కాళుి తిమ్మర�్ల వస్తాయి. పెంటపాడు నుండి కంసాలి మామ్మగారు వచ్చి యేసు ప్రభువు మందిరానికి వేసత ఈ వ్యాదిి తగిగస్తాడు గొప్ప దేవుడని తెలిపింది. ఎవరి మతం వారిదే మారుట కష్టం అనగా ఒకసారి వెళ్ళి చాడు అన్నది. నాన్న పేరు సత్తి ధర్మారెడిడ్ గారు. ఏ దేవుడైతే ఏమ ఈ ఆదివారం వెళుి అన్నారు. ఆరోజుల్లో ఆటోలు బససులు తకుకవ రికషాలో వెళాిలి ఆమె తిరిగి వచ్చే సరికి ఆరోగ్యం బాగయింది. నడుచుకుంటా వచ్చింది. నాకు బలహీనత తగిగంది యేసు గొప్ప దేవుడు స్వస్థతనిచ్చాడు అన్నది. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడానికి మా నాన్న అనుమతించారు. బైబిలు చదివే అనుభవాల కన్నా విశావాసంపై ఆనుకొని జీవించే అనుభవాలైకుకవ. అబ్రహాము దేవుని నవ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆమె బభక్తిలో బాగా బలపడ్డారు. నేను జన్మించాక ఆమె వెాకరించి ప్రార్థించే సమయంలో నేను వెాకరించి ప్రార్థించే వాడినట. మీ అమ్మగారు అవెరకా దేవుడిని నవ్మారని హేాళ్న చేయసాగారు. క్రీస్తు మా దేవుడు కాదు నిమ్నజాతీయుల దేవున్ని ఆచరించేదని నమ్మాను. ఆ తరువాత నాకు మార్చి రోగం ఆరంభవుయింది. ఎందరో వెైదయలను సంప్రదించాము. నా శరీరమంతా ఇంజక్షన్లు గ్రుచ్చి బాదిించేవారు. ఏమ నెమ్మది పొందలేదు. అన్నయ్య ఒక చిన్నకొట్టు పెటాటడు. తరువాత ఆయన మరణించాడు. ఆ కొట్టులో నేను ఉండవలసి వచ్చేది. నా పెద్దకక నాకు తోడుగా ఉండేవారు. నేనారోజుల్లో చదువుకోలేదు. మా నాన్న బస్తాలు మోసేవారు. నేను చదువుకోవాలని నాన్నను అడిగాను. నాన్న నాకు చదువు నేరుపటకు ప్రయత్నించాడు. నేను ప్రతికలు చదువుటకు అలవాటు చేసుకున్నాను. నాకు 15 సంవత్సరాల వయసులో ఎకకడపడితే అకకడ రక్తం కకుకకునేవాడిని. నేను మరణిస్తానని తలంచేవాడిని. నాకు చాలా వేదనకరంగా ఉ ండేది. నా తల్లి క్రీస్తును నమ్మినందున నన్ను కూడ నవ్ముకో అన్నది. నా కిష్టము లేకపోయింది. మానాన్న గారికి రక్రైస్తవులంటే ఇష్టం లేనందన నాకు కూడ ఇష్టం ఉ ండేది కాదు. ఆర్థికంగా సరిగాగలేని కారణంగా నాకున్న మార్చి రోగంతోనే అన్నయ్య ఆరంభించిన బడ�డ్ కొట్టును నేను నిర్వాహించవలసి వచ్చేది. పఫిట్్స వచ్చినపుడు చాలా బలహీనత ఆవరించేది. నేను బ్రతకుతానని ఎవరా నమ్మలేదు.

నేను వివాహం చేసుకొనుటకు నాకు జోడయిన వారు కొందరున్నారు గాని వారి మాటలలో నన్ను పెండ్లి చేసుకోడం అంటే నేను మరణిస్తానని బభయపడ్డారు. నేను సినిమాలు చూసేవాడిని.మందిరమునకు వెళ్ళక పోతే నాకు నష్టము జరికగది.ప్రార్ధన చేయించుకొని తర్వాత సినిమా చూడవచ్చు అని తలంచాను.ఆ రోజు అద్భుతంగా 4 గంటలకు ఒక కల వచ్చింది.ఆ కలలో పాస్టు గారు కనిపంచారు.ఆయన నాకు ఇంజకషను ఇచ్చారు ఆయన పాస్టు కాదు16వ ఏట దేవుడే నా కలలో ఇంజకషను చేసినట్లు చూసాను నాకు స్వస్థత లభించింది. నాకు పసల్ చూసే సమయముండేది కాదు. వ్యాపారం లో చాలా భజీగా ఉండేవాడిని. సాకష్యాలు అందరు నవ్మాలి. దైవజనులను హేాళ్న చేయరాదు. ఎందరో నమ్మకవెైన దైవజనులు నమ్మకంతో ఆత్మల భారంతో సేవ చేస్తున్నారు. గుర్తించి గౌరవించాలి. ప�లు మాటల్లో ఇంత గొప్ప సాక్షి సమాహాము మేఘమువలై ఆవరించగా విశ్వాసమునకు కరతయు దానిని కొనసాగించువాడైన యేసు వెైపు చూచుచూ మనముందంచబడిన పందెములో ఓపిగాగ పరురగతాతలి. మా సంఘము సరభయలు మంచి విశ్వాసులు సాక్ష్యాలను నవ్ముతారు. నా పఫిట్్స తగిగపోవుట నా జీవితంలో జరిగిన అద్భుతం దేవుని చితతము. నా నమ్మకాన్ని బట్టి మీరు కూడా గొ�ై�లలో కలిసిపోయారా అని హేాళ్న చేసారు. అయితే మనం గొ�ై�్రిల్ల అనిపించుకొనుట ఆనంద దాయకము, ఎందుకనగా ఆ భరుదు మంచిది. గొ�ై� సవాభావం సాధు సవాభావం. గొ�ై� దేవుని సవారం వింటుంది. క్రీస్తు వదిించబడిన గొ�ై�్రిల్ల. గొ�ై�లు దేవునిని వెంబడిస్తాయి. నన్నెవరూ ఈ మతంలోనికి బలవంతంగా మార్చలేదు. నా ఇష్టంతో చేరాను. నా తల్లికి స్వస్థత వల్ల క్రీస్తును నమ్ముటను బట్టి నేను నమ్మాను. క్రీస్తు చెప్పిన మంచి మాట ఏదనగా పాములవలై వివేకముగాను పావురములవలై నిషకపటముగాను ఉండాలన్నాడు. గొ�ై�ను కొడితే తిరిగి కొటటదు అది సాధు సవాభావం గలది. ఆ రీతిగా ప్రశంసించినట్లుగా భావించి దీవెనగా భావిద్దాము. నాకు 18 సంవత్సరాల వయసులో ఆరోగ్యంగా మారాను. పెండ్లి సంబంధాలు వచ్చాయి. కొందరికి వేపకాయంత వెరిత్రనముంటుంది నా జాతకము చాలా చక్కనిన్నారు. నేను నమ్మేవాడిని. దేవునిలో నమ్మకమున్ననా పంచాంగాలు నవ్ముట మానలేదు. నా తల్లి నా భార్య తల్లి పెద్దకక కలిసి ఒక గ్రామము వెళాిరు. ఆ దగ్గర గ్రామంలో ఒక వ్యక్తిని కలిసారు. కుమారులలో ఒకరు రెండు పెళ్ళిళుి చేసుకుంటారనగా నా భార్యను అనుమానించారు. మా అతతగారు తెలివెైనది ఆమె తన కుమార్తెనిచ్చి నాకు వివాహం చేసారు. నేను మరణించలేదు సజీవునిగా ఉన్నాను నేడు నావయససు 60సంవత్సరాలు. దేవుడు నా పట్ల అద్భుతాలు చేసారు. నన్ను దీవించారు. నా బలహీనత వల్ల నేను మరణించవలసి ఉండగా నన్ను బ్రతికించి సాక్షిగా నిలిపారు. ఎందరో కుషుట రోగులు ఉండగా దేవుడు నయమానును మాత్రమే సవాస�పరిచారు. డాక్ట్లకు దేవుడిచ్చిన జా�నమును బట్టి చికిత్స చేస్తున్నారు ఆ రీతిగా స్వస్థతలు లభిస్తున్నాయి. మీరున్న సంఘాలలో నిలిచి ఉండాలి. సంఘాలు మారరాదు.

మనం వాడే బైబిలు గ్రంథం గొప్పది. సామాన్యమైనది కాదు దేవుని వాక్యం ద్వారా సవారం ద్వారా కలలద్వారా ప్రభువు మనలను తన బిడ్డలుగా మార్చుతారు. నమ్మి బాప్తిస్మం పొందుట సులబభము కాదు. వివాహం కొరకు బాప్తిస్మం తీసుకొనుట కాదు గానీ క్రీస్తును నమ్మి రక్షణ స్థిరత పొంది బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధ జీవితం పొంది పరిశుద్ధాత్మ వరం పొందాలి. నిత్య జీవానికి వార్సులం కాగలము. నాకిద్దరు బిడ్డలు కలిగారు. వారికి వివాహం అయింది. వారికి సంతానం కలిగారు. దేవుడు వారిని దీవించారు. దేవుని నమ్మి వెంబడించుట మంచిది అందరినీ గౌరవించండి. విశ్వాసులుగా ్రకమంగా ఆరాధనలో పాలుగని నిత్యతవాము కొరకు ఎదురు చూద్దాము. ప్రభువు కృప మనతో ఉండును గాక. ఆమేన్

Photograph from page 43 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 43

సాక్ష్యం 5. వ్రతాలు పూజలు చేసే కుటుంబంలో జన్మించాను. బలంగా

పుట్టినందున నా తల్లి బలహీనతలో నాకు పాలు ఇవవానందున ఆమె

అనారోగ్యంతో మరణించగా నా తండ్రి నన్ను ్రశద్ధతో పెంచారు.

చదువులలో రాణించి అసాయతో బాధలు ఎదురొకన్నాను. యకత

వయససులో వ్యసనాల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ే్నేహితుడు

క్రీస్తును పరిచయం చేసాడు. ఆయన సజీవుడు మాట్లాడి నన్ను

రక్షించారు. నేను సేవలో ఉన్నాను.

బ్రదర్ పార్థసారదిి గారు, గాజులగాడెం

నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను.

యోహాను 14:6

పరిచయం:

ప్రభువు దివ్య నామంలో అందరికీ వందనములు. నా పేరు పార్థ సారది�. పూజారుల వంశంలో జన్మించాను. అనారోగ్యం తో నా తల్లి మరణించింది. పూజలు వ్రతాలు చేస్తూ నాన్న నన్ను బభక్తిలో పెంచారు. అర్థస్ గోత్రంతో జన్మించాను. మా నాన్న సంసకృత పండితుడు. నా తల్లి తెలుగు పండిట్ వారికి ఏ్రైక పుత్రుడుగా జన్మించాను. నా అకక పుట్టిన 9 సంవత్సరాల తరువాత నేను జన్మించాను. నేను పుట్టినప్పుడు 5 కిలోల బరువుతో పుటాటను. నా తల్లి అనారోగ్యం పాలయింది. నాకు తల్లి పాలు తాకగ యోగం లేకపోయింది. ఒక సంవత్సరం నాటికి అమ్మ మరణిచింది. ఆమె పోలిక కూడా తెలియదు. ఉదయాన్నే సా�నం చేసి పూజలు చేసి సాకలుకు వెళ�ివాడిని. తరగతిలో చాలా తెలివిగా జవాబులిచ్చేవాడిని. నాకు పిలక ఉండేది. అన్ని సరై�కుటలలో చాలా మంచి మారుకలు వచ్చేవి. ఇంగ్లీష్ నాకు నచ్చేది కాదు. కనీస మారుకలతో ఉతీతరుణడనయేయ వాడిని. నాపై అసాయతో నా పిలక పీకేవారు. 7వ తరగతిలో 112 కిలోల బరువుకు చేరాను. నన్ను చాలా బాదిించేవారు. బాగా జవాబులు చెపుతన్నానని అసాయ పేవారు. నా పిలక తీసివేయమన్నారు. ఇంట్లో మంచి వ్యక్తిగా ప్రవర్తించేవాడిని. బుట్టు పెట్టుకునేవాడిని. 8వ తరగతిలో నా ే్నేహితుడు ఒక సిగరటు ఇచ్చి నన్ను ్రతాగమన్నాడు. అలవాటు లేక స్గము నోటిలో పడగా నేను అపస్మారక స్థితికి చేరగా ఎవరో నా ఇంటికి చేర్చారు. 24 గంటలు మతతులోఉండి పోయాను. వారిచ్చింది గంజాయి అని తెలిసింది. ఆరీతిగా నేను ్రకొతతగా వ్యసనానికి బానిస్నయ్యాను. బభక్తిగా ఉంటా చెడిపోయాను. ్రతాగు బోతకి ఆ అలవాటు ఉన్నవార స్నేహితులు లభించారు. మా నాన్న నాలో మారుప చూచాడు. 114 కిలోల బరువు నుండి కీషణించసాగాను, ఇంటరు డి^్ర వరకూ అదే వ్యసనంలో కొనసాగాను. నా అలవాటు మానలేక పోతున్నాను నాన్న కాళుి పట్టుకొని ఏడా�ను. పుణ్యకేష్రతాలు దర్శంచాను. నీటికి బదులు మందు తాకగవాడిని, లేనిచో వణుకు కలేగది. నా య�వనస్థితి, నాచదువుకు దారమయయాను. పూజ పూర్తి కాగానే మందు దార ప్రాంతాల్లో లభించగా తెప్పించి ్రతాకగవాడిని. మేమున్న బసీత మారమన్నారు స�లం మారింది అకకడ కూడ తాకగవారు దొరికారు. మా బంధువుల బాధ్యతకు నన్ను నాన్న అపపగించాడు. పంతులు కొడుకు యింతగా దిగ జారినందుకు దు:ఖపడ్డారు. నీకొడుకు బాగవ్వాలంటే మదీనా తీసికొని వెళుి అన్నాడు నేను వరసలో నిలిచి ఉన్నాను. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉన్నాయి మంత్రాలు చదివాడు నా ముఖంపై పసుపు జల్లాడు. నాపేరు అడిగాడు నిమ్మరసం పూసాడు మర్లా పేరు చెపపమన్నాడు. వేపకొమ్మలతో కొటాటడు. ఓరుపతో కనిపెటాటను. నాకు చాల కోపము వచ్చి వేప కొమ్మలతో నేనే ఆయనను కొటాటను. మా నాన్నతో పెద్దదయ్యం నీ కుమారునిలో ఉందన్నాడు. అకకడ పారుకలో ్రతాగి పడిపోయాను. నన్ను లేపిన వారుగాని గమనించిన వారెవరూ లేరు. ఆ రోజుల్లో నా బాల్య ే్నేహితుడు కనిపంచారు. అతని పేరు చెప్పాడు. గంజాయి ్రతాగుతండగా చూచి నన్ను నివారించాడు ్రతాగవద్దన్నాడు. ఆ స్థితిలో రో� కనిపంచేవాడు. నీ ఆరోగ్యం పాడయిపోతుంది. నీకు నరకము తపపదు అన్నాడు. పూజారి వంశం వారికి నరకముండదు గానీ మోకషముంటుందన్నాడు.

యేసు క్రీస్తు ఈ లోకములోకివచ్చి పాపులను రక్షించి పరలోకమస్తాడని వెుుదటిసారిగా నా ే్నేహితుడు తెల్పాడు. ఈ దేవుడు నాకు వద్దన్నాను నేను కోపంతో ే్నేహితుని కొటాటను. అతను కూడా క్రీస్తును నమ్మిన సాకష్యము చెప్పాడు. నన్ను వదల లేదు. పోతా పోతా నాకు ఒక్క మాట చెప్పాడు. నా దేవుడు నిన్ను ్రేేమిస్తున్నాడని చెప్పాడు. ఆ మాట నా హాృదయంలో గ్రుచ్చుకొన్నది. నీవు నన్ను కొట్టినా నీవు నవ్మాలి, దేవుడు ప్రేమగల వాడన్నాడు. 1987లో �లై 27న తాగియున్నాను. తర్వాత ఒక వేడుకకు వెళాిను. డానసు వేయమంటే వద్దన్నాను. నన్ను తీసుకొని వెళూత సువార్త చెప్పిన ే్నేహితుడు అతని ఇంటికి తెచ్చాడు. నాకు వాంతి అయింది. నాలో పాపము అనే ఆత్మ బయుటకు వచ్చింది. నా ఆత్మ లేచి పైకి వెళ్ళి అడడ్ం లేక ఎతైతన స�లమునకు తీసుకొని వెళ్ళి దించుతున్నారు. అకకడ అగ్ని గండం కనిపంచింది. ప్రపంచంలో అన్ని జాతులవారు కనిపంచారు మంటల్లో అరుస్తూ యాతన పడుతా రక్షించండి అంటున్నారు. కొంత సమయానికి నేను కూడా మంటల్లో ఉన్నాను. యిది ఏలోకము? అని అడిగాను ఇది నరక్ం చెప్పారు. పాపము చేసిన వారికి నరకమే గతి అన్నారు. బాల్యం నుండి యాగాలు పూజలు చేసానన్నాను. నీ శరీరం విడిసేత పాపం చేసావు నీ తల్లికి గర్బుం దేవుడిచ్చిన వితతనము. పగ, ద్వేషము, అబద్దములలో జీవించుట పాపం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేక పోతున్నారు. కొందరు పరలోకంలో ఉన్నారు.

నిమ్న జాతీయుల దేవుడని క్రీస్తును తాలనాడాను. పరలోకంలో నున్న తెల్లని వపస్తాలు ధరించి స్తుతి ఆరాధనలలోనున్న వారు చాలా ఆనందంగా కనిపంచారు వారు పవిత్రులుగా మారి పరలోకం చేరారని నాకు సరిగాగ అర్ధమయింది. 1తిమోతి 2:5 నాకు మరొక అవకాశం లేదా! దేవుడొకకడే. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే నరుడైన దేవుడు, యేసయ్యా నాకు దికకయయాడు ఎవరిని వద్దనుకున్నానో ఆయనే దేవుడైతే నా కొక అవకాశం కావాలని కోరాను. నా ఆత్మలో వాస్తవంలోకి వచ్చాను. నేను దుమ్ము ధాళ్ళ వంటివాడనని గ్రహించాను. నా ే్నేహితుని యిల్లు చేరాను, నా మాట వెుల్లగా వినిపస్తుంది. నేను పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నాను. భ.్రి తగిగంది. మరణించే స్థితిలో ఉన్నాను. నా ే్నేహితుడు వాక్యం చదివి ప్రార్ధన చేసాడు. అప్పుడు నాలో జీవం ప్రవేశించింది. నా ే్నేహితుడు నన్ను ప్రార్థన చేసికోమన్నాడు. నా వయససు కేవలము 20 సంవత్సరాలు. నా చేతులు నమస్కరించినట్లు పెట్టి, కళుి మాసుకో మన్నాడు. నాకు ప్రార్ధన రాదు, నీవే చేయి అన్నాను. నాలో శక్తి లేదు. నాకు ఒక మంత్రం నేరాపడు. యేసయ్యా నా దేవా నన్ను రక్షించు నన్ను బ్రతికించు చిన్న ప్రార్ధన చేసాను. నారాయణ నామము నాభి నుండి పలకాలని తెలసు. ఇప్పుడు ఈ రెండు మాటలను హాృదయమంతటితో 15 సార్లు పలికాను. చాల తవార్తవారగా పలకుచుండగా గొప్ప వెలుగు నాపై ప్రసరించింది. లేచి నిలబడాను. 1987లో �లై 10 నుండి ఏరకవెైన ఆరోగ్య సమస్య రాలేదు. అద్భుత స్వస్థత లభించింది నా మరొక ే్నేహితుడు నాతో కలిసి ్రతాకగవాడికి నా సాక్ష్యం తెలిపాను. నాన్నతో చెప్పాను. మరణ సి�తినండి యేసు రక్షించాడని చెప్పాను. ఆ ప్రాంతము నుండి తిరిగి హెైాదరాబాద్ వెళ్ళి చదువు కున్నాను. అనేక ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటిస్తూ సాక్ష్యమిస్తూ అనేక స�లాల్లో క్రీస్తే గొప్ప దేవుడని సవాస� పరచువాడని గొప్ప దేవుడు యేసు గొప్పకార్యాలు, మహిమ కార్యాలు చేస్తాడు చూడు ఆమేన్ ఆమేన్ హాల్లెలాయని పాడుచూ సేవ చేస్తు గాజుల గారెనులో స్థిరపడి సంఘకాపరిగా సేవలోనున్నాను.

యెషయా 45:22 బూదిగంత నివాసులారా, నావైపు చూచి రక్షణ పొందండి. ప్రపంచములో అందరికీ పిలుపు రక్షణ పిలుపు పాత నిబంధన ప్రజలకే అనవచ్చు.

మతతయి 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జను లారా, నా యెుద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ జేతను. అని క్రీస్తు పిలిచాడు

ఒక రాజుకు 7 మంది మారు�లను వెదకి తెమ్మన్నారట మంత్రి పసైనికులలో ఆశ్చర్యకరవెైన మారు�లను వెదకుటకు బయలు దేరాడట, దానితో గాడిదనెకిక బరువు మాట నెత్తి మీద పెటాటడట. గాడిదకు బరువు ఎకుకవా కాదా అని అన్నాడట. రెండు దేనారాలు ఇచ్చి వెుుదటి మారు�డు దొరికాడన్నాడట. రెండవదిగా ఒకడు పరిరగతతు చున్నాడు నా భార్య అరుపు పకక }రికి వినిపస్తుందనగా ప్రకక వూరిలో ఉందామని దారము పరురగతతువాడే రెండవ మారు�డుగా కనుగొన్నాడు. క్రీస్తును నమ్మి పాములవలై వివేకం కలిగి పావురంవలై నిషకల్మషంగా జీవించాలి జ్ఞానవివేకము, తెలివినిచ్చువాడు దేవుడే వెదికితే దొరుకువాడు అన్నము యిచ్చినవారిని ప్రాణం ఇచ్చిన దేవున్ని ఆరాదిించాలి. పరలోకంలో క్రీస్తును తెలిసికోవాలని యింక బ్రతికిస్తున్నాడు కూరగాయలు ఎన్నుకునేవారు పుచ్చులను కోరరు. మంచిని చూస్తారు. జీవితంలో మంచిని తెలిసికొని వెంబడించాలి. యేసుతో మాట్లాడమని చాలా తీవ్రంగా ప్రారి�ంచి అడిగాను. మాట్లాడు ప్రభువా ఒక్కసారి. నాతో మాట్లాడు ఇంకొకసారి మాట్లాడు దేవుడా నాతో మాట్లాడు ఈ రీతిగా ప్రార్థించాను. మీరు సత్యమును తెలిసికొందురు, సత్యము మమ్మును సవాతంత్రులనుగా చేస్తాడు బంగారము దొరకాలంటే లోతగా తవివా వెదకాలి ముడిపదారా�లలో కలిసి లభించక శుది� చేసేతనే శుద్ధ బంగారం పొందగలము. కొలిమలో కాల్చిబడితే అది కాంతివంతం కాగలదు.

మాడవ మారు�ని వెదకుటకు వెళ్ళగా ఇద్దరి స్నేహితులలో ఒకరు మరొకరిని ప్శ్నంచారట! దేవుడు ప్రత్యకషమయితే ఏమ అడుగుతావు అనగా ఒక 50 మేకలను కావాలని అడుగుతాను అన్నాడట. రెండవ వాడు పులిని అడుగుతాను నీ మేకలు తినాలని అన్నాడట. ఇద్దరూ కొట్టుకున్నారు.

నీకు మేకలున్నాయా పులి ఉందా ? నలుగురు మారు�లు దొరికారు. రక్రైస్తవులలో వ్యర్థ సంభాషణలు వ్యర్థమని ఎంచాలి. ఏవి మాన్యవెైనవో ఖ్యాతిగలవో వాటిని మనస్కరించాలి. రాజు దగ్గర మంత్రి యింకనా ప్రయాణిస్తూ ఒక వ్యక్తిని వెదకుచున్నాడు ఏమ వెదకుచున్నావని అడుగగా వజ్రాల ఉంగరము అన్నాడు. ఎకకడ పోగొట్టు కొన్నావనగా దారంగా చీకటిలో పోయిందిగాని వెలుతురులో వెదకుచున్నానన్నాడు. అతను మారు�డే తగిన స�లంలో తగిన రీతిగా తగిగంపుతో దేవునిని వెదికితే దొరకుతాడు.

నాణైం పోగా ఆ స్రీత వెదకగా దొరికింది. ఆమె సంతోషంగా సాకష్యమచ్చింది. అది విశ్వాసికి అవసరము. నీవు వెదికేది దొరికిందా దేవుని వెదకి ఆయనను గుర్తించుట మంచిది. ఇది కృపకాలము, రక్షణ కృపకాలము దేవుని వెదికే కాలము, గుర్తించి దేవుడు వెదికి దొరికాక సాకష్యమయయాలి. హాృదయంలో వాక్యం ముద్రించుకుంటే నోరు మాట్లాడుతుంది. రాజు, మంత్రి ప్రయాణం చేస్తూ మగిలిన ఇద్దరినీ వెదకుచూ నీవే మారు�డివి రాజా అని చెప్పి మీ మాట వినివెదికిన 7వ మారు�డిని నేనే అన్నాడట. సరియె�న పనులు చేయుటకు సిద్ధపడి సమయం సదివానియోగం చేసుకొను జ్ఞానులుగా జీవించి క్రీస్తుకు నమ్మకవెైన సాక్షులుగా జీవించాలి. నేను సత్యాన్ని తెలసుకొని క్రీస్తును తెలసుకొని క్రీస్తును వెంబడించి క్రీస్తులో ఆనందిస్తూ సేవ చేస్తున్నాను నిత్య జీవం పొందుటకు ప్రార్థించండి

క్రీస్తును సీవాకరించుటకు తవారపడి నీ బ్రతకును మార్చుకోవాలి. ఎంతకాలం నిర్లకష్యం చేస్తావు? దేవుని దాషించినవారు నాశనం కాగలరు. నష్టము మనకే జీవితము అలపమయినది. ఏదీ శాశవాతము కాదు. యేసు నిజ దేవుడు ఆయనను నమ్మినవారు నిత్యము జీవిస్తారు. తల్లి లేని నన్ను నాన్న పూజలలో పెంచినా, నా జీవితం ్రతాగుడులో మునిగి నే మరణపు అంచులలో నుండి బ్రతికించి రక్షించారు.

1యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను కషవించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన నిత్య జీవమస్తాడు. మనససు మార్చుట్రై మన కొరకు బూమ మీదకు వచ్చి రక్షించి క్రీస్తు నిత్య జీవమస్తాడని నవ్మాలి. క్రీస్తు సజీవుడు. పాపినైన నన్ను మార్చాడు. నన్ను ్రేేమిస్తున్నాడు. నిత్యజీవమస్తానన్నాడు. మీకు సంతోషం కావాలంటే క్రీస్తును నమ్మి రక్షణ పొంది పరలోకం చేరగలరు. ఆమేన్.

Photograph from page 48 of Living Testimonies in the Light of the Sacrificial One
పేజీ 48

సాక్ష్యం 6. రాజుల వంశీకులుగా నిత్యం పూజలు చేస్తూ గడిపాను. రక్రైస్తవులను

ద్వేషించేవాడిని. ఆర్థికంగా చాలా చితికిన స్థితిలో అప్పులపాలయయాను.

ఒక రక్రైస్తవ మీటింగులో విదేశీయుడు వాక్యం చెపూత క్రీస్తు నిన్ను

్రేేమిస్తున్నాడని దేవుని సేవ చేయాలని ప్రవచనం తెలిపాడు.

క్రీస్తు సవారం ద్వారా మాట్లాడి రక్షించారు.

పాస్టర్ కొతతపల్లి శ్రీనివాస రాజు గారు, 09292200030, 09246209738

కింగ� జీసస్ మనిష్రీటస్, కూకట్పల్లి, హెైాదరాబాద్

ఖ�అస్త్రజీవరబరవీ�అ�ర్తీ�వర24ఏస్త్రఎ��శ్రీ.షశీఎ

్శీబ్బపవ : ��జీ�చీచీ� ఖఖఖ�ుూ���్

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే.

నిర్గమ 15:26

పరిచయం:

ప్రభువు నామంలో మీకు శుబభములు. నా పేరు కొతతపల్లి శ్రీనివాస రాజు. నేను అగ్రకులంలో జన్మించి పూజలు చేసేవాడిని. సమసత సృష్టికి కారణబూతుైన యేసు పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత ప్రభావములు యుగయుగ ములకు చెల్లును గాక ఈ సాకష్యము వివరించు ధన్యత్రై దేవుని స్తుతిస్తున్నాను. నన్ను ఈ సాక్ష్యం వివరించు అవకాశమచ్చిన జోషి బ్రదర్కు వందనాలు. నా బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు అనే గ్రామములో గడించింది. నేను విగ్రహారాధన చేస్తూ గడిపాను. నా సవాకీయులైవరా ప్రభువును ఎరిగినవారు లేరు. తాత ముతాతతలు ఆచరించే దేవుళ్ళను పూజించేవాడిని. రక్రైస్తవులంతా శ్రింపబడిన వారు, తృణీకరించబడిన వారని నమ్మినవాడిని. నేను జన్మించిన వంశమును బట్టి కుల గరవాముండేది. నా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. నా విద్యాభ్యాసం వివిధ గ్రామాలలో జరిగించినను, యండ గండి అనే గ్రామంలో చదువు కొన సాగించాను. చిన్నపపటి నుండి సాకలకి వెళూత రక్రైస్తవులతో కలిసి కూర్చోినుటగాని, వారితో కలిసి ఆడుకొనుట గాని, వారిచ్చినది పుచ్చుకొనుట కాని చేసేవాడిది కాదు. ఇంటరులో నుండగా నాతో పాటు చంద్దశ�ఖర్ అనే ే్నేహితుడండేవాడు. వారింటికి పిలిచాడు. వారు రక్రైస్తవులు. భర్యాని భోజనము నాకు పెటాటరు. చర్చిలో క్రిస్మస్ రోజు భోజనం కొరకు ప్రార్థించి నీకు వడిడ్ంచామన్నారు. ఆ రోజుల్లో వరదలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఎన్నో ఒడిదుడుకులు 1986లో ఎకుకవయయాయి. కూకట్పల్లి హెైాదరాబాదు చేరాను. చిన్న ఉద్యోగములో చేరి చెడు వ్యసనాలకు నా స్నేహితులు నన్ను ఈడ్చాిరు.

1993లో తణ�కులో నాకు వివాహాము హిందా పద్ధతిలో జరిగింది. నా తల్లి దండ్రులు ఆంద్ధలో వుండి వ్యవసాయం చేసికొనేవారు. నా తల్లిదండ్రులను కూకట్ పల్లిలో నివసింపజేయాలని ఆలోచించాను. వారిని రమ్మన్నాను. వారు వచ్చినాక డైరీ ఫారం పెట్టి వారికి పని కలిపంచదలిచాను. నేనొక వ్యాపారం ఆరంభించాను చాల నషట పడాను, డయిరీలో చాల నషాటలు ఎకుకవయయాయి. కగదెలు కోనుట అవ్ముటలో చాలా నషాటలు కలిగాయి. ఈ రీతిగా మా జీవనం 1998 వరకు కొనసాగింది. నాకు యారిన్లో రక్తము కనిపంచేది, చికిత్సకు డబ్బు లేదు. ఎవరినీ డబ్బు అడుగుట నాకిష్టముండేది కాదు. రోజులు గడిచే కొలది నా వ్యాదిి తగగలేదు. డాకటర్లు చికిత్స ద్వారా ఏ దోషము లేదన్నారు. అప్పులబారి నుండి తప్పించుకోవాలని వారికి సమాధానం చెపపలేక రోజంతా బయట తిరిగి రాత్రికి ఇల్లు చేరవాడిని. అప్పుల వాళుి నాతల్లిదండ్రులను పీడించేవారు. అప్పుల వలన వడ�డ్లు ఎకుకవయయాయి. నీవు కష్టపడకుండా భోజనము చేయుటకు సిగ్గులేదా అని తల్లి ప్శ్నంచింది. వారిని యిబ్బంది పెట్టి కుటుంబమంతా నావల్ల నషాటల పాలయయాము అని చాల దిగాలు పడి చాల కన్నీరు కార్చాను.

ఇంట్లో సమాజంలో విలువలేదు, ఆరోగ్యము సరిలేదు అందువల్ల మరణించాలని తలంచాను. ఒకసారి సమీపంలో సువార్త కూటాలు జరుగుచుండగ, అనయలు రక్రైస్తవులు హాజరయయారు. విదేశీయుడు మోజైస్ ఓజో అనే వ్యక్తి నల్లగా చిన్న జుట్టుతో ప్రసంగిస్తూ కనిపంచాడు. ఆయన ప్రార్ధనాత్మలో ఒకొకకకసారి ్రేర్లు చెప్పి వారి స్థితిగతులు ప్రవచనానాత్మకంగా చెప్పుచుండగా అకస్మాతుతగా నా పేరు వినబడింది. ఇకకడ రాజు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యారిన్లో రక్తం కనిపించగా మరణించాలని ఆశిస్తున్నాడు. రాజు యేసు నిన్ను ్రేేమిస్తున్నాడు ప్రభువు సవాస�పరచగలడు రక్తం బదులుగా తెల్ల యారిన్ ద్వారా యేసు నామములో స్వస్థత పొందగలడు అని తెలిపాడు. నేను చాలా ఆశ్చర్యపడాను, అది నా సమస్య. గనుక నా గురించి మాత్రమేనని నవ్మాను రాత్రి యింటికి వెళ్ళి నిద్రించాను తెల్లవారిన తర్వాత యారిన్లో పూర్తి స్వస్థత చూచి ఆనందించాను. ధైర్యం వచ్చింది. సాయంత్రం అదే ్రగౌండ్ దగ్గరకు చేరి రక్రైస్తవ ప్రార్ధనా గంపులో పాలుగన్నాను. నా అనుభవం ఒక వ్యక్తితో చెప్పాను. ఆయన వేదికపై కూరచున్న పాస్టర్కి నా స్వస్థత గురించి చెపపగా నన్ను వేదిక దగ్గరకు పిలిచి సాక్ష్యం చెపపమన్నారు. నాకు సాక్ష్యం తెలియక పోయినా నా అనుభవం గార్చి తెలిపాను. ఆసక్తితో చివరి రోజు కూడ మీటింగుకు వెళ్ళగా మీరు అలా నా పేరు పిలిచి నా బభవిష్యతతు గార్చి తెల్పారు కొందరి ్రేర్లు పిలిచి చెపూత రాజు, నిన్ను దేవుడు సేవకు పిలసతున్నాడు. దేవుని సేవ చేయాలని ప్రకటించాడు. నేనే నీ దేవుడను వేర ఉండకూడదు అని గ్రహించాను. నా తల్లి వద్ద ఒక బైబిలు ఉండేది. గతంలో నా తల్లి మందిరానికి అవసరాల్లో, బాధల్లో వెళ్ళగా బైబిలు ఎవరో యిచ్చారట! నేేను పూజించిన దేవుళుి ఎవరా మాట్లాడిన అనుభవాలు లేవు మాకు సమీపంలో చర్చిలో పాస్టమ్మ గారు స్వస్థత ప్రార్ధనలు చేసేవారు. వెుుదటిగా యింట్లో ఉన్న బైబిలు చూడాలన్న కుతాహాలం కలిగింది తెరచిచూడగా ఒక వాక్యం గమనించాను

యెషయా 1:3 ఎద్దు తన కావందునెరుగును గాడిద సొంతవాని దొడిడ్ తెలిసి కొనును. ఇ్రశాయేలుకు తెలివిలేదు. నా జనులు యోచింపరు. ఈ మాట హాృదయాన్ని బలంగా తాకింది. ఆలోచన చేయసాగాను.

జంతువు దేవుని మాట గుర్తించగలిగితే నేనేమ చేస్తున్నాను నాకు అర్థమయింది. గతంలో ఎందరినో వ్రెుకాకను ఎవరిలో పరిశుద్ధత గాని మాదిరి గల జీవితం కనుగొనలేదు. ఒకవ్యక్తిని మాదిరికరంగా చూడాలంటే నాకన్నా యితరులలో మంచిని గురితేసత నేను అనసరించగలను గదా!

ఎందరో కుల దేవతలు అవసరమా? ప్రాంతాలకో దేవుడు అవసరమా? అని ఆలోచించగా ఆ సమయంలో నేను వెుల్లని సవారము విన్నాను. నేను జీవముగల దేవుడను. నేను నిజవెైన దేవుడను. ఆ మాట వినగానే నాకు వణుకు పుట్టింది. ఆ క్రీస్తు మాటలు ఆశ్చర్యం కలిగంచాయి. లోపల ద్వేషము పూర్తిగా పోలేదు గానీ, చర్చికి వెళుిట ఆరంభించాను. అందరితో కలుపుగోలుతనంతో ఉండలేక పోయాను బైబిలు కనబడకుండా చుట్టి నాసంచిలో పెట్టి తీసికొని వెళ్ళి ఆరాధన ముగించే సమయానికి వెళ�్లవాడిని.

ఒక క్రిస్మస్ రోజు పాస్టమ్మ గారు క్రిస్మస్ కేక� నన్ను పిలిచి యిచ్చారు. అది తీసుకొని పట్టుకొని వెళ్ళి డ్రైనేజ్లో పడవేసాను, నేను చేసే పనిలో ఒక వృదు�డు నన్ను చాలా విసిగించేవాడు. ఆ కషణం దేవుని సవారం మర్ల విన్నాను, ఎదుటి వ్యక్తిని కషవించి సహించలేకపోతే దారంలో నున్న నన్ను ఎట్లు ప్రేమించి సేవించగలవు అనే సవారం విన్నాను. నేను తృణీకరించే వృదు�డిని సమీపించాను. ప్రేమతో పలకరించాను. నా హృదయంలో చాల నెమ్మది ఆనందం కలిగంది. నా ఉద్యోగం పోయింది. నాకు బససు చారీ�లకు 60 పైసలు కూడా లేవు అప్పుడే పరిచయమున్న విశ్వానాధరాజు అనే వ్యక్తి కలిసాడు. ఆయన నా వద్ద ఉద్యోగముంది వస్తావా అన్నాడు. నాకు బండి కావాలి, జీతం కావాలి అన్నాను ఆయన అన్నిటికి ఒప్పుకొని అన్ని యిస్తానని ఆపఫీసకీ పిలిచి ఉద్యోగమచ్చాడు. ఆరి�కంగా నేను కాసత వెురుగయయాను. పరిశుద� గ్రంథదములో క్రీస్తు వెలురగైయున్నాడు. ఆయన వాక్యము ద్వారా వెలుగు వెల్లడియగనని సత్యము గ్రహించాను. ్రశద్ధగా వాక్యము చదివినగాని నేను పాపిని నాలో చెడు వ్యసనాలతో నిండిన నేను రహాస్య పాపాలు అన్నీ క్రీస్తు దగ్గర పశ్చతాపంతో ఒప్పుకున్నాను. పరమానందబభరితుడనై దేవుని భడడ్గా మారాను ఒక సారి కూకట్పల్లి నుండి ఆం్రధాకు ప్రయాణమగనప్పుడు సాకటరు మీద వెళుత యేసే నా పరిహారి అనే పాట నా కిష్టము దానిని పాడుకుంటా ప్రయాణంలో వెళుతండగా లారీలో ఉన్న వ్యక్తి ఇంట్లో చెప్పి వచ్చావా? అని హెాచ్చరించాడు అధ్భుతంగా ప్రమాదము నుండి దేవుడే తప్పించాడు. ఒకసారి నాజివీడు దగ్గర ఆగిరిపల్లి అనే గ్రామములో ఒక దైవజనురాలు రొమ్ము కాన్సరు నుండి స్వస్థత పొందినది పార్థన ద్వారా ప్రవచనం తెలేపది. రాజ బాబు గారు, యేసన్న గారు ఆమెను పిలిచి సంఘసతులకు ప్రార్థన ద్వారా ప్రవచనాలు చెప్పించేవారట. నేను కూడా ఆమెతో ప్రార్థనలో ఏకీబభవించి వరసలో నిలిచాను. నా కోసం ప్రార్థించింది. నీవు ప్రయాణములో ఆపద ఎదురొకన్నావు గురతుందా? అది జరిగి 3 సంవత్సరాలు గడిచింది. ఆ మలుపులో మరణించవలసి ఉ ండగా యేసయ్య బ్రతికించాడు. ప్రయాణంలో ఆరాదిిస్తూ పాట పాడడం వలన క్రీస్తు మరణము నుండి నిన్ను తప్పించాడు అని చెప్పింది. ఒకసారి దైవజనుడు తిరిగి తన దేశము వెళ్ళి పోతున్నాడు. ప్రార్ధన చేయించుకున్నప్పుడు ఆయన నాకు ప్రవచనము చెప్పి, రాజు అని పిలిచినప్పుడు నేను కాదు ఎవరో అనుకున్నావు నిన్నే పిలిచాను. రాబోవు రోజుల్లో నా కార్యాలు స్పష్టంగా చాస్తావు. నీవు నా సేవ చేస్తావని ప్రవచనాత్మకంగా చెప్పాడు. నాకు సేవ అనగా ఏమో తెలియదు. నేను చేసే ఉద్యోగములో ఆటంకాలు లేవు. అడికగవారు లేని అనుకూలత ఉంది. గతంలో చాలా వ్యాపారాలలో కష్టపడాను.

అయితే ఒక దైవజనుడు నాతో వ్యాపారము చేయాలని దేవుడు చెపుతన్నాడు. వ్యాపారం చేస్తూ సేవ చేయాలని చెపపగా నేను సమ్మతించలేదు. ఆర్థికపరంగా ఇబ్బందులు వచ్చాయి నీపట్ల దేవుడు చెప్పింది చేయవలసి ఉన్నదన్నారు. నాకిచ్చే వ్యాపారము ఏబుల్ కన్స్రటకషన్్స అన్నాడు నేను గత అనుభావాలను బట్టి అంగీకరించలేదు కాని నా అవసరాలు ఎకుకవయినపుడు ఆ మాట చెప్పిన దైవజనుని దగ్గరకు చేరాను. ఎవరూ సహాయం చేసేవారు లేరు. అయిష్టంగానే దేవుని వద్ద తీరా�నం చేసి సేవ చేస్తానన్నాను. వెంటనే నాకు ఆర్థిక సహాయం లభించింది. ప్రాజైకుట పనికి ఎస్టివేషన్ వేసి యిచ్చాను. అంగీకరించగా 8లకషల సొమ్మును చెకుక యిచ్చాడు. ఒక భలిడ్ంగు నిర్మాణము ఆరంభించాను. ఆదరణ అనే సంస�లలో ఒక సరభయనిగా చేరాను. వెుడికల్ క్యాంపులు నిర్వాహించుచూ చురుగాగ ఉన్నాను. ఒక రోజు ఒక వికృత రూపం వెంబడించగా ప్రభువా అనగానే హాసతం నన్ను ఆ్రింది. ప్రభువు నా ప్రయాణం ఆపమన్నారు. రాజీనామా చేసి సేవకు నిరణయించు కొన్నాను. వారు సమ్మతించలేదు. దేవుడు వసతువులు పంచేవారు లోకములో చాలా ఉన్నారు. నీవు నా ఆత్మను పంచాలి అని చెప్పారు.

నా కుటుంబముతో కారులో ప్రయాణం చేస్తుండగా పెద్ద ప్రమాదము జరిగింది కరెంటు పోల్ కారుపై పడింది. కారు పాడయింది. ేపపరులో వార్త వచ్చింది. ఆస్తి నష్టం చేసావని కేసు పెటాటరు. దేవుడు కుటుంబాన్ని రక్షించాడు. 2022 ఏ్ర్రిల్లో ప్రమాదం జరిగింది. కారును రిపేరు చేయలేని స్థితికి చేరింది. దివారాత్రము కునకక నిద్దపోని దేవుడు మమ్ములను కాపాడాడు నేను సంపూరణ సేవలో చేరాను. దేవుడు గొప్పకార్యాలు చేయుటకారంభించి సేవలో మంచి పఘలితాలనిచ్చారు. దేవుని సేవలో ముందుకు సాగాము. మా ఆత్మీయ తండ్రి పాల్సన్ రాజు గారు నా పరిచర్య కొరకు ప్రార్ధన చేసారు. హనుమకొండ జిల్లాలో ఆసియాలోనే పెద్ద చర్చిలో పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపాడు. ఒకసారి పోచంపాడు వెళాిను. పాటలు వినే ఒక వసతువును ఇచ్చారు. రాజశ�ఖర్ బ్రదర్ సిస్టంలో కొతత ప్లాన్లు నేర్పించారు. ఇంజనీరుగా దేవుడు చేసాడు.

నా పరిచర్య పేరు కింగ� జీసస్ మనిస్రీటస్ పేరున దైవసేవ చేయ గల్గుచున్నాను. ఈ సేవ అనేక ప్రాంతాలు విసతరించాలని నా అభిలాష. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. సరవాజనులకు దైవము. కనికరం గల సజీవుడు. మనందరి పాపాల్రై మరణించి తిరిగి లేచాడు. ఆయనను నమ్మి ప్రేమించినవారు ఆయనతో ఎతతబడుతారు. పరిశుద్ధ గ్రంథదములో మాటలు బూమ ఆకాశం గతించినా నా మాటలు గతింపవు. జీవం గలవి. నిజ దేవుని గుర్తించాలి. ఆయన గార్చి ఆలోచించి హాతతుకొని అందరం క్రీస్తు కొరకు జీవించాలి. నన్ను రక్షించి పరలోకాన్ని సిద్దం చేసారు. అందరం నిత్య జీవం గల పరలోకం చేరి ఆనందించాలి. నా కొరకు ప్రారి�ంచి, ప్రోత్సాహించిన అందరికి వందనాలు. దైవజనులు శ�ఖర్ డానియేలు గారు నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్

↑ పైకి / Back to top