Chapter 9 of 15

సాక్ష్యాలు 22–25

సాక్ష్యం 22. యేసే దేవుడని తెలసుకున్నాను

లలితమ్మ గారు పరిచయం :

నా పేరు లలితమ్మ పేర్ల, గుడివాడ సమీపంలో ఉన్న పెంజ్రైండ అనే పల్లెటూరులో బుపపన సీత రామయ్య, చ్రందావతి దంపతులకు జన్మించాను. మా తండ్రి రైతు నన్ను 5వ తరగతి వరకు చదివించాడు. తరువాత నా 11వ సంవత్సరంలో పేర్ల వెంకటేశ్వర రావు గారితో వివాహం జరిగింది. నాకు 5 మంది సంతానం కలిగారు. వారి పేర్లు 1. విజయ, 2. రామారావు, 3. జగన్, 4. గీతలత, 5. చంద్ద శేఖర్ వివాహం అయిన తరువాత పటమట లంకలో కాపురమున్నాము. అంతా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము. కొన్ని సంవత్సరాలకు నా భర్త గారు 10 ఎకరాలు పరిటాల అనే గ్రామంలో పొలం కొని వ్యవసాయం నిమిత్తము అక్కడకు కాపురం చేయడానికి వెళ్ళాము. రెండు సంవత్సరాలు పంట బాగానే పండింది. వర్సగా మాడు సంవత్సరాలు పంట చేతికి వచ్చే సమయంలో నీళ్ళు లేక ఎండిపోవడం వలన పంటను కోలోపయాము. మాకు తినడానికి ఆహారం లేక పశువులకు మేత లేక పొలాలకు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలయయాము ఆ పరిస్థితులలో మా కుటుంబం శ్రమలకు సతమతమయయాము.

నిరాశలో ఉన్న నేను పుట్టింటికి పెంజ్రైండ వెళ్ళాను. నా స్థితి చూచి నా తల్లి నాతో ఒక మాట చెప్పింది. ఆపతాకలంలో ఆదుకునేవాడు దేవుడు యేసు క్రీస్తు ప్రభువు అని నాకు చెప్పినపుడు నేను నివెవారపడి నీకు ఎవరు చెప్పారు అని అడిగాను. అపుడు ఆమె కొందరు కారులో వచ్చి అవ్మా నీకు యేసు ప్రభువు గురించి చెబుతాము వింటారా అని అడిగితే వింటాము అని వారిని ఆహ్వానించి కూర్చొివడానికి చాప వేశాను. వారు వచ్చి పాటలు పాడి యేసు ప్రభువు చెప్పి క్రొత్త నిబంధన ఇచ్చి వెళాిరని చెప్పింది. నేను అందరితో 170

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పాటు యేసు ప్రభువును పూజించేదానిని అపుడు నాకు పెద్ద అవగాహన లేదు. రోజులు గడుస్తున్న కొలది మా కుటుంబంలో ఆర్థిక భారాలు పెరిగాయి. ఉన్న ఆస్తి మొత్తం కోలోపయాము. మనశ్శాంతి లేక నేను మరణిసేత నా పిల్లలు అని ఆలోచిస్తున్న సమయంలో ఆ రోజు రాత్రి బేభ అని మాడు సార్లు దేవుడు పిలిచాడు అని గ్రహించాను. ఆ మాటలు విన్న తరువాత చెప్పలేనంత ధైర్యం వచ్చింది. కుటుంబంతో పటమటలంక వచ్చేశాము.

నా పెద్ద కుమార్తె విజయకు టైఫాయిడ్ జ్వరం వచ్చి 21 రోజులు లంకణాలు పడినది. రెండవ సారి టైఫాయిడ్ జ్వరం వచ్చి చావు బ్రతకుల మధ్య ఉన్నది. దానితో పాటు వైర్రగన్ తలనొప్పి చాలా అనారోగ్యానికి గురై బలహీనురాలయింది. ఎటు తోచని పరిస్థితిలో ఉన్నాము. నా భర్త నా పెద్ద కుమారెత తీవ్ర వేదన పేవారు. అన్నపూరణమ్మ గారికి నా భర్త జున్న గడిడ్ చేను దగ్గర చేను కోసేటప్పుడు పరిచయమయయారు. నా భర్త కుటుంబ బాగోగులు అన్ని ఆమెతో చర్చించినపుడు అన్నపూరణమ్మ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి దేవుని మందిరమునకు మా అవ్మాయిని తీసుకు వెళ్ళినది.

ఇవాంజిలికల్ ప్రేయర్ పెఫలోషిప్ పాస్టర్ దేవ దతతంగారికి మా కుటుంబం పరిచయం చేశారు. అప్పుడప్పుడు వచ్చి దేవ దతతంగారు గృహ దర్శనం చేసి మా కుటుంబం కొరకు ప్రార్థించేవారు. నా భర్తకు ఈ విషయం తెలిసినపుడు దేవదతతం గారిని రావద్దని చెప్పి }రంతా ఏమనుకుంటారు? మనం మతంలో దిగాము అనుకుంటారు. మన పిల్లలకు వివాహం అవుతుందా అని అన్నపూరణమ్మను కూడ ఇంటికి రావద్దని చెప్పారు. నా భర్త ఆమెను అన్న మాటలకు మేము క్షమాపణ చెప్పాము. అన్నపూరణమ్మ మా ఇంటికి వచ్చి నెమ్మదిగా కొంచెం కొంచెం తెలియజేస్తుండేది. నా భర్త అన్న పూరణమ్మను ఏమన్నా పట్టించుకునేది కాదు. మేము దేవుని మందిరమునకు వెళ్ళడం మొదలు పెటాటము.

ఒక రోజు నా భర్తగారు కృషాణనదిలో కగదెలకు మేత కొరకు వెళ్ళారు. ఆ రోజు నీరు ఉ్రదికతతో రావడంతో శోక సముద్రంలో మునిగిపోయాము. నా జీవితంలో మరో తుఫాను ఎదురయింది. మా బంధువులు అనయలు 171

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు కాబట్టి మతంలో చేరింది కాబట్టి భర్త మరణించాడని }రిలో ఉన్న బంధువులంతా దాషించారు. అయినా మాకు ధైర్యం కిషణించలేదు. దేవున్ని బట్టి ఆత్మ ధైర్యం కలిగియున్నాము. దేవుని సంఘమంతా మమ్ములను బలపరచి దేవదతతం అన్న, లాసి వదిన, కస్తూరి అక్క, అచ్చిమాంబ అక్క, రాజేశవారమ్మ, లంకమామ్మ, వెంకాయమ్మ, వీరంతా వచ్చి పరమార్శస్తూ దేవుని వాక్యం ద్వారా మమ్ములను బలపరచి మా కొరకు ప్రార్థిస్తూ మా వెన్నంటే ఉన్నారు.

ఇన్ని కష్టాలలో, శ్రమలలో, ఆపదలలో దేవుని మీద ఆనుకోవడం నేరచుకున్నాను. యేసే దేవుడని తెలిసికొని విశావాసం కలిగి బాప్తిస్మం తీసుకున్నాను. నా పాత జీవితం భిన్నవైన జీవన సరళ్ళ కలిగి రక్రైస్తవ్యంలో ఉన్నదని గ్రహించాను. దేవుడు సృష్టికరత అని, యేసు క్రీస్తు రక్షకుడు అని తెలసుకున్నాను. పరలోకం, నరకం ఉందని ఇలా మానవునికి అవసరమైన సత్యాలు బైబిలు మహా గ్రంథం ద్వారా గ్రహించాను. విశావాసం కలిగి జీవించాను

దేవుని మీద విశావాసం ఉంచి జీవించాను. దేవుడు ఎన్నో మేలులు చేశాడు. నా భడడ్లను కాచి కాపాడాడు. కోలోపయిన ఆసితఅంతటిని రెండింతలు పొందుకున్నాను. నా భడడ్లను దీవించి, ఆశీర్వాదించి ఎంతో ఉన్నతంగా ఉంచిన దేవునికి సోత్రతం కలుగును గాక. నేను శ్రమలలో ఉన్నపుడు కృంగిన వేళ్లో దేవునికి మొఱ్ఱ పెట్టినపుడు నన్ను ఆదుకున్నాడు. నా తల పైకి ఎతాతడు.

ఇపుడు నా వయసు 78 సం��లు విశావాసంతో జీవిస్తున్నాను. నాకు ఇప్పటికి గురతు ఉన్న సత్యం దేవుడు సృష్టికరత, యేసు రక్షకుడు పాప పరిహారి నా జీవితంలో చేసిన అద్భత కార్యములు మీ జీవితంలో కూడ దేవుడు చేస్తాడు. యేసు క్రీస్తు అందరికి ప్రభువు. ఈ లోకము అశాశవాతమైనది. శాశ్వతమైన రాజ్యం కొరకు వెదకండి. ఈ సాక్ష్యం చదివిన మవ్మును దేవుడు దీవించను గాక. ఆమెన్ 172

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 23. యేసును వెంబడించుట గొప్ప భాగ్యమని

తెలిసి క్రీస్తు కొరకు ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను

సుబ్బయ్య నాయుడు, హైదరాబాదు

"భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు�� అపొ 1:8 పరిచయం :

ప్రభువుకు స్తుతి సోత్రము చెల్లిస్తున్నాను నా ఆత్మ దివ్య సవారూపుడైన క్రీస్తుకే సంపూరణంగా సమర్పించి ఆయనకే సదా వందనాలు చెల్లిస్తున్నాను. నా బాల్యం నెల్లారులోని ప్రశాంతి నగర్లో గడిచింది. క్రీస్తు ఉన్నవాడు, అనువాడు రారాజుగా రానైయున్న ఆయననే సదా కీర్తిస్తూ ఆరాధిస్తున్నాను. నాలుగు సంవత్సరాల క్రితం క్రీస్తును అంగీకరించాను. బహు చేరువగా సాక్షిగా నిలిపి నన్ను ప్రభువు సేవలో వాడుకొనుచున్నారు. గతంలో నెల్లారు 7వ వీధిలో రామాలయం స్థాపించి పూజలు చేసేవాడిని. భ.జై.పి అనుభవాలలో నేటి వరకు కొనసాగుచున్నాను. రక్రైస్తవులు భ.జై.పి పారిటలో ఉండరాదని నియమమేమ లేదని నా అభిప్రాయం. పవిత్రంగా జీవిస్తూ నా జీవితాన్ని ఆయనకు సమర్పించాను. మా నాన్నగారు నెల్లారుకు సమీపంగా ఉన్న గ్రామంలో వ్యవసాయం చేసేవారు. నేను కాంట్రాకుట పనులు చేసేవాడిని. ఆ గ్రామంలో రక్రైస్తవులు లేరు. నేను క్రీస్తును గురించి వినలేదు వారి ఆరాధనలలో పాలుగనలేదు. గతంలో కావు, క్రోధ, మద మత్సరాలు లేనవివాడు పరిశు దు�డగును దేవునిగా ఉండేవారికి గొప్ప లక్షణాలు ఉండాలి. జనన మరణాలకు అతీతుడై యండాలి. మోక్షము ప్రసాదించువాడై యండాలి. అన్ని మతాలను అన్వేషించి క్రీస్తును గురించి కూడ వెదికాను. క్రీస్తులో మాత్రమే ఆ దివ్య లక్షణాలు కనిపించాయి. అందరు ఏక కంఠంతో ఏకాగ్రతతో పాడే పాటలు చాలా ఆకర్షణీయంగా ఉండగా నా హృదయం నిండా తెలియని భక్తి భావం కలిగింది. ఒక వ్యక్తి పద్మాసనం వేసుకొని శ్రావ్యంగా పాటలు నడిపించాడు. 173

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఒక క్షణం నా హృదయంలో ప్రకంపనలు ఆరంభవుయయాయి. ఆ పాటల భావం నాలో కదిలింపు కలిగించగా మౌనంగా గమనించసాగాను. ఒక్కొక్కరు లేచి నేను ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించానని చెప్పారు. ఈ రీతిగా 3 రోజులు మీటింగులు కొనసాగాయి. వారిలో కొందరి రక్షణ అనుభవ సాక్ష్యాలు విన్నాను. నేను కూడా ఏదైనా చెప్పాలా అని ఆలోచించాను నేనేమ చెప్పాలో అర్థం కాలేదు. ఆ సమావేశంలో కాలేజి లైక్చిరరు గారు లేచి దైవ సందేశాన్ని అందించారు. ఆయన రకమష్ర్టి లైక్చిరరు శ్రీ డేవిడ్ రాజు కుమార్ గారు. ఆయన మాటలలో యేసే స్వయంగా నాతో మాట్లాడుతున్నారా? అన్న భావన కలిగింది. నాలో తెలియని రీతిగా దు:ఖం ఆవరించింది. పశ్చాత్తాప్ భావంతో నాలో పాపాలు జ్ఞాపకం వచ్చాయి. యేసు ప్రభువు నా హృదయం వింతగా మార్చారు. చెప్పలేని సంతోషం ఆవరించింది. 1999వ సం��లో వినయంగా మోకరించి దేవుని స్తుతించాను. పరలోక ఆనందం ఆవరించింది. పరము నందు దాతలతో యేసు ప్రభువు దిగి వచ్చి నా పట్ల ఆనందిస్తున్న భావన కలిగింది. నా గండెల్లో దాగిన చెడు పూర్తిగా కరిగిపోయింది. చెపప శక్యం కాని ఆనందబభరితుడనై విశావాసంతో క్రీస్తు సేవ చేయు తపన ఆరంభవుయింది. డి^్ర కోర్సులో చేరాను.

యవ్వన కాలంలో క్రీస్తు భడడ్గా మారాను. భార్త దేశంలో అనేక స్థలాలలో క్రీస్తు సేవ చేస్తున్న వారిని గురించి వినుట వలన ఆసక్తి కలిగి సేవ చేయాలని నిరణయాలు ఆరంభవుయయాయి. బాగా ప్రార్థన చేసేవాడిని. ఆ రాత్రి క్రీస్తు నా ప్రార్థనలు విని నా భార్యను దర్శించాడు. ప్రియమైన కృషణవేణి నా దగ్గరకు రా అమ్మ జనన మరణాలు నా ఆధీనంలో ఉన్నాయి. నా భార్య ఆయనను వెదకనపపటికీ కనిపించి తెలిపాడు. ఆయన ఆకృతి చాలా కాంతివంతంగా ఉందని తెలిపింది. క్రీస్తు మృతయం జయుడు ఆయన పవిత్ర రక్తము ద్వారా రక్షింపబడగలనని అర్థమయింది. అకస్మాత్తుగా నోరు తెరచి పలికిన స్వరం విన్నాను. దేవుడి దగ్గర పాపులమని ఒప్పుకోవాలి. నేను సదా పూజించే సాయి బాబతో మాట్లాడాను గానీ ఆయన జవాబు ఇవ్వలేదు గానీ క్రీస్తు నాతో మాట్లాడారు. యోబు గ్రంథంలో మాటాడిన సత్యాలు తరువాత 174

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గ్రహించాను. నక్షత్రాలు, ఉరుములు పుట్టించగలవా? సృష్టించే శక్తి గలదా? ఉరములు వెురుపులు దేవుడు తప్ప ఎవరు పుట్టించగలరు. అని ఆలోచించగా ఆ ఉదయాన్నే గొప్ప మారుప నాలో కలిగింది. నాకు తెలిసిన ఒక రక్రైస్తవుడుండేవాడు. ఆయనను వెదకుచూ బయలుదేరాను. నా బ్రతకు మారింది. నా చూపు మారింది. పసి పిల్లల వంటి మనససు వచ్చింది. నా దృకపథంలో మారుప వచ్చిన రీతి నాకే ఆశ్చర్యం కలిగించింది. రోడడుపై వ్యకుతలను చూస్తుండగా అగ్ని మంటలకు ఆహ�తి అగుట కొరకు పయనిస్తున్న తీరు నన్ను బభయపెట్టింది. కన్నీరు కార్చాను ప్రభువు అతి సన్నిహితంగా నాతో మాట్లాడుటకారంభించారు. నాకేదో పిచ్చి పట్టిందని భ్రవు కలిగింది. అక్కతో సంప్రదించి పిచ్చి ఆసుప్రతికి వెళాిలన్నారు. ఆ తరువాత ఒక రక్రైస్తవ స్రీతని కలిశాను. రోడడు మీద కనిపించిన వారినందరిని కాపాడు దేవా అని ప్రార్థించాను. మార్తమ్మను 7 సం�� క్రితం చూచాను. యేసే నాతో యోహాను సువార్త చదివి వినిపించారు. గతంలో వివేకానంద గారు చికాగోలో ప్రసంగం కనిపించింది. జీవాత్మ పరమాత్మను కలిేపది ప్రభువే అని కన్నీటితో ప్రార్థించాను. నా గోడు వినిన స్వకీయులు కిటికి గుండా చూచిన వారు ఆశ్చర్యపడ్డారు.

నాతో ప్రభువు మాట్లాడిన అమూల్యమైన మాటలలో 8 విభిన్న ప్రార్థనలు నేరుపట నాకు ఆశ్చర్యం కలిగించింది. దేవునిని మాత్రమే వెంబడించు ధన్యత లభించింది. నా కండ్లు మండుతున్నట్లుంది. ఆకలి మరచిపోయాను. నాకు పసైగ చేసి వచ్చి అన్నం తినమని నా భార్య చెప్పింది. నా బిడ్డలు నన్ను గమనించారు. నేను ఆదివారం చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించాలని తలంచి వెళ్ళగానే నా అనుభవ సాక్ష్యం వివరించమని పాస్టు గారు అడిగారు. ఆ సంఘస్తులలో రక్రైస్తవులు కొందరు వెంటనే చెప్పి గొడవలకు గురి కారాదని హెచ్చరించి సందేహాలు తెల్పారు. నెనొక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఒంటరిగా ప్రార్థన చేసుకొనగా ఆ రోజు ట్రాక్టు ప్రమాదంలో ఒక వ్యక్తి క్రింద పడి గాయపడగా నన్ను యేసు నామంలో ప్రార్థించమని అడిగారు. ప్రభువు మాటకు లోబడి ఆవ్యక్తి కొరకు వినయంగా నీలో జీవపు }ట ప్రవహించు గాక అని ప్రార్థన చేయగా అద్భుత స్వస్థత లభించింది. దేవునికి కృతజ్ఞత తెలిపాను. 175

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పాప క్షమాపణ కొరకు ఎలా ప్రార్థించాలో కాగితంపై రాసి ప్రార్థించుకో అని చెప్పాను. నేను పని మీద హైదరాబాదు వెళ్ళాను నా భార్య నన్ను హెాచ్చరించుటకు ఆరంభించింది. ప్రభువు మాట్లాడిననా నా భార్య లోబడనందన ఆత్మహత్య యత్నం చేస్తూ నా మనససు బాగా లేదు, నా భర్త మంచివాడే నేను మరణించదలిచాను ఈ రీతిగా వ్రాసి చస్తానని తెలిపింది. స్వకీయుల నిందలు బభరించరానివిగా ఉండేవి. నాకు ఆ పరిస్థితిలో నా భార్యకు యోహాను సువార్త చదువుకో అని సలహా ఇచ్చాను. ఆమె కాసత ప్రాంతంగా ఉంది గొప్ప వెలుగు కనిపించింది. దేవుని స్వరం విన్నది. నా ప్రార్థన అనంతరం గతంలో ప్రసాదం పెడాతనని నా బిడ్డలు ఎదురు చూచేవారు. నేను ప్రార్థిస్తాను కండ్లు మాసుకోమని చెప్పాను. మహా దేవుడవైన యేసయ్యా వీరిని నీ రక్తంలో కడుగు అని ప్రార్థిన చేసి ఆమెన్ అన్నాను. నా భార్య భడడ్లపై పరిశుద్ధాత్మ ఆవరించగా వణుకుట ప్రారంభించారు. నా బిడ్డలు కూడ దర్శనంలో గొప్ప వెలుగు చక్రాన్ని చూచారు. ఆ స్థలంలో నిలిచిన నలుగురికి విభిన్న దర్శనాలు లభించాయి. ఆ క్షణంలో దావీదు మందసం ముందు నిలిచి పరవశంలో ఆనందంతో దేవుని స్తుతిస్తూ నాట్యమాడిన అనుబూతి కలిగింది.

గొప్ప మహాత్యము జరిగించిన రీతిని బట్టి నా తల్లి నా భార్య అక్క నా బిడ్డలు అంతా రక్షింపబడ్డారు. ఏ మనిషిని మరొక మనిషి మార్చిలేడు, దేవుడే మార్చాలి. నాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి యెహోషువ వలై నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదమని ధైర్యంగా చెప్పగలను. క్రీస్తు చాలా సార్లు దర్శించి పరలోకాన్ని చూపించారు. ఎన్నో వేల మందికి సాక్ష్యమిచ్చి క్రీస్తే రక్షకుడని చెప్పు భాగ్యం పొందుచున్నారు. అనేక మంది రకషానుభవం కలిగి ప్రభువుతో ఆనందిస్తున్నారు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభి షేకమునివ్ము అని పాడ గలను. మీరు కూడ అట్టి ధన్యత పొందాలని నా ప్రార్థన ఆమెన్. 176

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 177 of Rakshana Deepaalu
పేజీ 177

సాక్ష్యం 24. క్రీస్తును ఎరుగని కుటుంబం నుండి

జన్మించిన క్రీస్తు తన సాక్షిగా నన్ను నిలబైటాటరు.

సునీత, ఏలారు ""నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను��. మత్తయి 16:16 పరిచయము - ప్రభువు నామములో వందనాలు. నా పేరు సునీత ఏలారు ప్రాంతంలో నా బాల్యం గడిచింది. హిందా కుటుంబంలో జన్మించిన నేను నశించి నరకానికి పోనీయక రక్షించి కాపాడి తన సాక్షిగా జీవింపచేశారు. నన్ను సజీవ సాక్షిగా నిలిపారు. నా శేష జీవితాన్ని క్రీస్తుకే అంకితం చేస్తున్నాను. నా చిన్న అనుభవాలను పాట ద్వారా తెలియజేస్తాను. కారు చీకటి అనే కడలిలో నుండి ఆయన కాంతిలో నన్ను నడిపించాడు, నా జీవితం క్రీస్తుకే అంకితం సృష్టించిన సజీవుడగు దేవునిని మరచి సృష్టిని పూజించే కుటుంబంలో జన్మించాను మా తల్లిదండ్రుల 5 గురి సంతానంలో ఆఖరుగా జన్మించాను. ప్రతి వ్యక్తి గర్భంలో రూపు ఏరపడక ముందే తన జీవితంలో ఏమ చేయనైయున్నారో ముందుగా ప్రణాళ్ళక ఉంటుంది గనుక తన చిత్తంలో నన్ను కూడ సిద్ధపరిచారని నా దృడిడ నమ్మిక నేను తలంచకపోయిననా నన్ను బాగుగా ఎరిగిన దేవుడు యేసు ప్రభువని ఆలస్యంగా గ్రహించాను. నాకు దేవుని గురించి అవగాహన లేక విగ్రహారాధన చేసే రోజులలో మాకు సన్నిహితంగా ఉండే 14 సం�� బాలుడు నన్ను హెచ్చరించి సజీవుడైన క్రీస్తును పరిచయం చేశాడు. నేను మా సోదరి ఇంటిలో ఉండగా యవవానసు�డు అక్కడికి వచ్చాడు నీ విగ్రమాలు నీకు రక్షణ ఇచ్చి నీ కోసం మరణించారా? యేసు క్రీస్తు 177

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రేమామయుడు అందరి పాపాలు క్షమించువాడు సిలువలో తన విలువైన రక్తము మన కొరకు కార్చారని నమ్మగలవా? ఆ దేవుళ్ళంతా మాట్లాడగలరా మనం మరణించాకా నిత్య జీవం ఇవవాగలరా అని అడిగాడు. అసలే నాది హిందా మతము కాగా పూజలంటే చాలా ్రపీతిగా ఉంటా కారితక మాసంలో 3 గంటలకు సా�నం చేసివ్రతాలు చేశాను, నవరాత్రి సమయంలో పూజలు చేసేదాన్ని చివరి రోజు అన్న నైవేద్యాలు అర్పించి మాఇంట్లో ఎకుకవ పూజలు ప్రక్క ఇంటివారు కూడ వచ్చేవారు. అంతా వేడుకగా జరిపేవారము. ఇంత తీవ్రంగా పూజలు చేసే నాకు అతని మాటలు చాలా ఆగ్రహాన్ని కలిగించాయి. నాకు విధ్యాభ్యాసం సమయంలో రక్రైస్తవులు స్నేహితులుండేవారు. వారి కాథలిక్ మతంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని చెప్పగా నేను కూడ అలా చేసే దాన్ని. ఆ మంత్రాలు తెలియదు. తెలిసికోవాలన్న తపన ఆసక్తి ఉండేది కాదు. నా పరిజా�నంలో ఎన్నో వేదాలు, పురాణాలు చదివిన అనుభవంలో ప్రాణం పెట్టిన దైవాలు ఎవరు కనబడలేదు. నా దృష్టిలో లేరని ఆలోచించ సాగాను. నాతో సంప్రదించిన యవవానసు�డి మాటల్లో క్రీస్తును గురించిన మాటలు నాతో సంచలనాన్ని కలిగించాయి. అతను నమ్మన క్రీస్తు సృష్టికరత అన్నాడు. రెండవదిగా జీవం గల దేవుడన్నాడు, మాడవదిగా రోషం గల దేవుడన్నాడు. వాగ్దానం చేసి నెరవేరచువాడని నమ్మకంగా చెప్పాడు. ఆశ గల ప్రాణాన్ని తృపిత పరిచే దేవుడన్నాడు. బైబిలు మొదటి అధ్యాయంలో చూపినపుడు సృష్టి కలగక ముందే ఉనికి కలిగినవాడని దేవుడు సృష్టికరత అనిపించింది. రెండవది జీవం గల దేవుడు ఎట్లనగా నేను పూజించే దేవుళు ి మానవులు చేసినవి అవి నోరండి మాట్లాడవు, చెవులుండి వినవు, కళు ిండి చూడవు మట్టిలో వినాయకుని చేసి పూజలు చేస్తూ మనమే నిమజ�నం చేస్తున్నాము తన }పిరి పోసి జీవమచ్చిన దేవుడు క్రీస్తే అని నమ్మాను. చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు మరణం జయించిన సజీవుడని 178

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నమ్మాను. మాడవదిగా రోషం గల దేవుడు గనుక నేను మొదట నమ్మలేదు మా ఇంటికి రావద్దు అని అతనితో చెప్పాను. నా స్నేహితురాలికి నాకు మనసులు కలువక అపారా�లకు గురయయాము, నేనెంతో వేదనలో ఉన్నాను. ఆ సమయంలో ఆ కుర్రాడు చెప్పిన మాటలు గురతుకు వచ్చాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుని పూజించాను తరువాత క్రీస్తును పూజించాలనే ఆశ కలిగింది వెంటనే బైబిలు చదువుటకారంభించాను. దానిలో అర్థం గ్రహించాలని ఆలోచించాను, ఆ తరువాత చర్చికి వెళ్లాను. నాటి నుండి నేటి వరకు 42 సం��ల వయసులో క్రీస్తునే వెంబడిస్తున్నాను. నేను పూజలు మానివేసి ఎకుకవ సమయం బైబిలు ధ్యానించుటలో గడుపుట ద్వారా ఇంట్లో వారు ద్వేషించారు. బైబిలు వాక్యం అద్దం వంటిది, రెండంచుల ఖడగం వంటిది, వ్యకుతలను మార్చగలదు. నేను అన్య దేవుతలను పూజించరాదని తెలిసికొని దేవుని ఆరాధిస్తూ జీవిస్తున్నాను. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. ఆత్మీయంగా నన్ను నడిపిస్తున్నాడని గ్రహించగలిగాను. నేను బైబిలు చదువుట చూచి మా అన్నయ్య నన్ను చెంప మీద కొట్టి బాధించాడు. తిరిగి బైబిలు చదువుటకారంభించాను. నా కుటంబమంతా వ్యతిరకించిన సమయంలో నీ కృప నాకు చాలను వాక్యం ధైర్యం కలిగించింది. నాకు అనారోగ్యం కలిగి విపరీతమైన వాంతులు కలిగాయి. నన్ను దుర్గమాత గుడికి తీసుకొని వెళ్ళారు పూనకం వచ్చిన ఆమె నన్ను చూచి నిన్ను చంపుతాను నాకు పూజలు చేయకపోతే అని బైదరించింది. నీవు నన్నేమ చేయలేవు నా హృదయాన్ని మార్చలేవు నేను సజీవుడైన క్రీస్తునే నవ్మాను అని సవాలు చేశాను. ప్రభువు ఇచ్చిన జీవంతో నేటికి ఆరోగ్యంగానే ఉన్నాను. శక్తి లేని విగ్రహాలు నన్ను చంపలేకపోయాయి. జీవం గల దేవుని సన్నిధి మనతో ఉన్నంత కాలము ఏ శక్తి కూడ కదిలించలేదు. మంచి వాక్య పరిచర్య అందించే సంఘ సరభయరాలిగా చేరి నీటి బాప్తిస్మం అనుభవం పొంది వాక్యం ప్రార్థన సహవాసం రొటైట విరచుట అనుభవంలో 179

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాను. నా కుటుంబసు�ల కొరకు ప్రార్థించకారంభించాను. వారంతా నాతో పాటు పరలోక రాజ్య వార్సులు కావాలని తపించాను. ఒక దీపం చీకటి గదిలో ఉంచితే అది గదిని తేజోవంతం చేయగలదు కదా నీవు నీ ఇంటివారు రక్షణ పొందెదరు అన్న వాగ్దానం మా తల్లిదండ్రులు క్రీస్తును అంగీకరించారు. ఒకరు 2001 రక్షింపబడి మరొకరు 2015లో రక్షించబడ్డారు. పరలోకం చేరు భ్యాగం పొందారు. నా దీన ప్రార్థనలకు జవాబు లభించింది. నా ఆశ నెరవేర్చి నన్ను సంతోషపరిచారు. నాతోబుట్టువులు బంధువులు రక్షించబడాలని ప్రార్థిస్తూనే ఉన్నాను. వారి రక్షణ కొరకు నన్ను ఎన్నుకున్నారని నా నమ్మకం. ఎన్నిక లేని నన్ను వెదకి రక్షించి నిత్యజీవాన్ని ఇచ్చి నిరీక్షణను కలుగజేశారు. ఎందరు వ్యతికతిరకించిననా నాకు క్రీస్తు ఇచ్చిన దృడిడ విశ్వాసాన్ని బట్టి క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా నిలిపి అనేకులకు నిత్య జీవ మారగం లభించే రీతిగా క్రీస్తు చెంతకు నడిపించు ధన్యతని స్తున్నారు. ప్రియ చదువరీ యేసే నిజమైన రక్షకుడని నమ్మి రక్షణపొందుము. ఇదే నా దీన ప్రార్థన ఆమెన్. 180

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 25. ఎన్నికలేని నా జీవితానికి నా ప్రభువు

విలువనిచ్చి ఆయన సేవలో నిలుపుకున్నారు.

కావేశవార రావు గారు, విశాఖపట్నం

""నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడు చేయును��

యోహాను 14:12 పరిచయం :

ప్రభువు దివ్య పాదములకు నమసకరించి నా సాక్ష్యమును మీకందించు భాగ్యమచ్చిన క్రీస్తుకే సదా మహిమ కలుగును గాక.

దేవుడే నన్ను వెదకి రక్షించి తన ప్రియ భడడ్గా మార్చారు. నా బాల్యం విశాఖ పట్నం దగ్గర విజయ నగరంలో గడిచింది. శ్రీమంతుల గృహంలోనే 400 ఎకరాల అగ్రహారానికి అదిపతులుగా మా పూరీవాకులు జీవించారు. కాల గమనంలో ఆస్తిని కొలోపయాము. అగ్రకులంలో హిందువుగా జన్మించాను తల్లిదండ్రులు గవర్నమెంటు ఉద్యోగం చేసేవారు. ఒక రోజున నివసిస్తున్న ఇంటిని కోలోపయి చెటుట క్రిందకు చేరాము. శ్రమల పరం ప్రగా నా తల్లికి క్యాన్సరు వ్యాధి వచ్చింది. తండ్రి కూడ పక్షవాతం బారిన పడ్డాడు. మమ్ములను ఆదుకునేవారు లేకపోయారు. మాకేమాత్రము భవిష్యత్తు కనిపించలేదు. 1999 వ సం��లో 9వ తరగతి చదివేవాడిని అమ్మను బాగు చేయించుకోవాలని హైదరాబాదు తీసురకళాిము. దారపు బంధువుల ఇంట్లో అమ్మను ఉంచాము. ఎవరు ఆపదలో ఆదుకునేవారు కాదు. ఆదుకుంటారని ఆశతో ఎదురుచూచే వాడిని తెలిసిన దేవాలయాలు తిరిగి పూజలు చేశాను.

చాలాసార్లు ఆకాశం వైపు చేతులైత్తి కనబడని దేవునికి ప్రార్థన చేసేవాడిని. జవాబు దొరుకుతుందని ఆశతో కనిపెట్టేవాడిని కానీ జవాబు దొరకనందన బంధువులు సహాయపడలేదని కొట్టేవాడిని నా తల్లిదండ్రులు మరణించక ముందే ఈ శ్రమలు చూడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. హైదరాబాదులో హ�ేస్సన్ సాగర్లో దాకి మరణించాలనుకున్నాను. జగత్తు పునాదికి ముందే నన్ను దేవుడి సంకలపంలో నిరణయించిన జీవితం కాబట్టినేను 181

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మరణించుట దేవునికి ఇష్టం లేదు గనుక నన్ను బ్రతికించుటకు ఒక రక్రైస్తవ విశావాసీని నా దగ్గరకు పంపారు. నేను మరణించుటకు నీటిలో దాకిన వెంటనే నన్ను రక్షించి ఆదరించారు. ఆయన చూపిన ప్రేమను మరువలేను. ఆయనలో దేవుని ప్రేమను కనుగొన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ధైర్యం కలిగించే మాటలు వినిపించగా చాలా }రట కలిగింది. ఆయన తన ఉనికిని తెలుపుచూ ఆయన అడ్రస్ ఇచ్చారు. తరువాత కలువమని చెప్పారు. నా జీవితంలో అన్ని దేవుళ్ళను పూజించి అడిగిన అక్కరలు వృథా అయయాయి. నేనేందుకు క్రీస్తును గురించి ఆలోచించలేదని తలంచాను. మొదటిసారిగా నేను యేసు ప్రభువును తలంచుకొని ప్రార్థించాను. చాలా దు:ఖం బాధతో రాత్రంతా కన్నీరు కార్చాను. నాకు దర్శనం కలిగింది. నా పాపాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. నేను తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు అనేక దేవుళ్ళను వేడుకొనుటకు బదులుగా నా పాపముల భారము గురించి విపరీతంగా పశ్చాత్తాపంతో నలిగిపోయాను. నా పాపాలన్నీ క్షమించమని క్రీస్తును వేడుకున్నాను. ఆ క్షణంలో తెల్లని వస్త్రములతో ప్రభువైన క్రీస్తు దర్శించారు. ఆయన చేతిలో ఒక పసిభడడ్ వలై కాపాడుచూ ఆ దేవుని కాపుదలలో ఉన్న అభయం కలిగింది.

నేను బ్రతకాలన్న ఆశ కలిగింది. నన్ను నీటి నుండి కాపాడిన విశ్వాసిని సంప్రదించగా వారి సంఘంలో విశ్వాసులకు సంఘ కాపరికి పరిచయం చేశాడు. నా కోసం వారు చాలా ప్రేమ చూపి 15 రోజులుగా సంరక్షించి బైబిలు బోధించారు. హెబ్రోను విశ్వాసులంతా వాక్యము, ప్రార్థన సహవాసము వీధి ప్రసంగాల ద్వారా కరప్రతాలు పంచుట సాక్ష్యాలు వివరించుట పరిపాటి. నేను అతి త్వరలో విశావాసీగా నిరూపించుకొని నీటి బాప్తిస్మం పొంది వీధి ప్రసంగాలలో సాక్ష్యమును పంచుకొనుకారంభించాను. నేను రక్రైస్తవుడనయ్యానని నా బంధువులలో కొందరు గమనించారు. కులంలో నుండి విడిపోయి క్రీస్తు విశ్వాసులతో జీవిస్తునందుకు బాధతో కుల భ్ర�షుటడనని నిందించారు. నా తల్లి నన్ను ధైర్యపరచింది. నేను మరొక బంధువులతో ధైర్యం పెంచుకొని వారి ఇంటికి వెళ్ళాను. మా తల్లి అనారోగ్యంతో ఉంది నా చెల్లికి వివాహం కాలేదు. ఒంటరిగా మగిలిపోయాము. మా బంధువులకు మేము 182

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు భారమయయామని వెళ్ళగొటాటరు. క్రీస్తును నమ్మిన విశావాసీ నన్ను రక్షించిన విశావాసీ ఇంటికి చేరగా మందిరములో నన్ను ఉండనిచ్చారు. ఒక వారం గడిచిన తరువాత తిరిగి విజయ నగరం చేరాము. మా తల్లి ఆరోగ్యం కీషణించగా విశాఖ పట్నంలో ్ర.హెచ్ ఆసుప్రతిలో చేర్పించాము. వైద్యం కొరకు 3000 కావాలని తెలిపారు. మాడు రూపాయలు కూడ నా దగ్గర లేవు. దగ్గరలో రోజు కూలిగా పని చేసి ఆకలి తీరచుకోవాలని ఆశించాను. పని చేయడం వల్ల వచ్చిన డబ్బుతో ఇడ�్లలు కొని ఇంటికి తీసుకొని వెళ్ళగా అందరం తినేవారము. నా తల్లితో పని చేసిన స్నేహితులు నా తల్లిని దర్శించి ఆమె దీన పరిస్థితిని బట్టి వారి వద్ద ఉన్న డబ్బులు ఖరచుల్రై వాడుకోమ్మని ప్రేమతో ఆదరించారు. మొత్తం మాడు వేల రూపాయలు అయింది. యేసు నాతో ఉండి అమ్మ స్నేహితుల సహాయం ద్వారా క్రీస్తే గొప్ప స్వస్థత ఇచ్చినందన అమ్మ ఆనందించింది. దేవుడు చేసిన మేలులను బట్టి స్తుతించాను. మా బంధువులు మమ్ములను దాషించి ద్వేషించి బాధపెట్టేవారు. నన్ను నాశనం అవుతావు అని శాపనారా�లు పెట్టేవారు. నేను మాత్రం నిందలలో ఇరుకులలో, ఇబ్బందులలో దేవునిని వెంబడించసాగాను. చదువు కొరకు తీవ్రంగా ప్రార్థన చేసేవాడిని.

అది 1983లో ఆదికాండం 12వ అద్యాయం ద్వారా దేవుని వెంబడించి సేవ చేయాలని సాటీగా మాట్లాడారు. అమాయకంగా ప్రభువు చిత్తం గురించి వారితో చెప్పాను. మత పిచ్చితో మాట్లాడుతున్నానని తలంచి సేవకు వెళ్ళతే నా కొడుకు మరణించాడు అనుకుంటనని తెలిపింది. ఆ రోజులలో చెల్లి వివాహం అయింది. నాతోబుట్టువులు లోకానికి భయపడి నన్ను నిందించారు గాని నేను నమ్మిన క్రీస్తును మరింత శ్రద్ధగా ప్రేమించి వెంబడించాను. ఆ రోజుల్లో క్రీస్తును మొదటిగా చూపిన దర్శనంలో క్రీస్తు చేతిలో ఉన్న పసివాడి వలై సంరక్షించిన తీరు నాకు క్రీస్తు అభయమిచ్చిన అనుభవం నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. గొప్పగా దీవెనలందుకొని విధ్యాబ్యాసాన్ని అవిరామంగా కొనసాగించసాగాను. మొదటి భ.ఎ, యం.ఎ తరువాత లాయరు కోర్సు చదివాను. నా జీవితంలో మంచి భార్యను 183

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఎంచుకొనుటలో దేవుని దీవెనను స్పష్టంగా గుర్తించాను. ప్రతి చోట క్రీస్తుకు సాక్షిగా ఉండి ఆయన నా పట్ల చేసిన ఉపకారములకు వివరించసాగాను. ప్రతి }రు వెళ్ళి నా సాక్ష్యం తెలుపుచూ దైవ వాక్యమును వివరించుటకు ఆరంభించాను. నేను చేస్తున్న నమ్మకమైన సేవను దేవుని అనుగ్రహం ద్వారా అనేకులు గుర్తించారు. అనేక సంఘాల నుండి ఆహ్వానం అభించేది. పరిచర్యలో ఉండగా ప్రభువు మరలా సాటీగా మాట్లాడారు. నా కొరకు అనేక మందిరాలు ని]్మంచాలని తెలిపారు. ఈ రీతిగా ప్రభువు మాటలకు లోబడి చేస్తున్న పరిచర్యకు గణనీయమైన పఘలితాలుండేవి. అనేకులు రక్షణానుభవం పొందుటతో పాటు అద్భుత స్వస్థతలు పొందేవారు. ఈ రీతిగా దేవుని మహిమ పరచుచూ సేవ కొనసాగిస్తూ, ఆయన ప్రేమలో ఆనందిస్తూ నా సేవానుభవంలో 35 సం��లలో 1000 సంఘాలు స్థాపించే గొప్ప ధన్యత ఇచ్చిన ప్రభువు కీరతణీయుడు.

నా పట్ల ప్రత్యేక ఉద్దేశ్యం కలిగి ఉన్న ప్రభువు దయతో అనేకులకు బైబిలు ట్రైనింగ్ ఇప్పించగలిగాను. వివిధ దేశాలలో ఆహ్వానం అందగా కువైట్ వంటి దేశంలో ఘనంగా వాడుకున్నారు. నాకు ప్రభువు దయ వల్ల ఇద్దరు భడడ్లను ఇచ్చాడు. ఎన్నికలేని నాకు చెన్నైలో ఉద్యోగం లభించింది. నా సేవా కార్య్రకమాలలో మంచి క్రమాన్ని పాటించాను. ప్రభువు మా సేవ పట్ల ఆసక్తి కలిగి చక్కని హెాచ్చరికలతో పాటు ప్రోత్సాహానిచ్చేవాడు. అందరి పట్ల నమ్మకంగా ప్రవర్తించాలి. నోరు తెరచి ఎవరిని ఆర్థిక సహాయం అడుగరాదని సాచించారు. నా భడడ్ల చదువులలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ముందుగా దేవుని అడిగి తరువాత సాకలు అధికారులను సంప్రదించగా తగిన సహాయం లభించేది. బాబు నేడు ఉన్నత విద్యను అందుకున్నాడు. కుమార్తె డాక్టు కోర్సులో చేరింది. ఇది కేవలం ప్రభువు నాపై చూపిన అపారమైన కృప అని నానమ్మకం. ప్రభువు నా పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి నిండు కృతజ్ఞతతో ఆయన సేవను మంరింత శ్రద్ధతో కొనసాగించసాగాను. నా జీవితమంతా ఆయన ప్రేమను ప్రచురించాలనేది నా తపన. క్రీస్తును నమ్మినందుకు నిందలను, బాధలను భరించి స్వకీయుల నిరాదరణకు గురైన నాకు విశ్వాసుల ప్రేమ గురితంపు 184

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆప్యాయత చాలా శాంతిని కలిగించేవి.

నాకిష్టమైన వాక్య భాగము యోహాను 12:3 ""అదివాతీయ సత్య దేవునిని యెరుగుటయే నిత్య జీవము�� యోహాను సువార్తలో అమూల్యమైన సందను గుర్తించేవాడిని. సాధారణంగా ఎవరైనా మనకు తెలిసిన వారిని ఎరిగియుంటేనే నమ్మగలము. అలాకగ మనం నమ్మిన దేవుని బట్టి జీవితంలో మారుప పొందాలి. ""దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని బభయపడువారు కషమము గా ఉందురు. నా జీవితంలో క్రీస్తు కేషమము చూస్తూనే ఉన్నాను. యోహాను సువార్తలో యోహాను జీవితంలో క్రీస్తును ఎరుగుట ఆయన సాకష్యమచ్చిన విధానము ఆయన జీవితం చాలా అభినందనీయము. ఆ తరువాత అధ్యాయంలో మరియ యేసును ఎరిగియండుట. 4వ అధ్యాయంలో సమరయు స్రీత యేసును ఎరుగుట మారగదర్శికాలు, 5వ అద్యాయంలో 38 సం�� వ్యక్తి క్రీస్తును అంగీకరించుట, స్వస్థత పొందుట 6వ అధ్యాయంలో వ్యభిచారంతో పటటబడిన స్రీత క్రీస్తు ప్రేమ, క్షమ ద్వారా క్రీస్తును ఎరుగుట. గొఱ్ఱెలు ఆయన స్వరం వినుట, క్రీస్తు ఆదరణ వాక్యాలు 14వ అధ్యాయంలో ఉండగా 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి తీరగలు ప్రత్యేకవైనది. మనము కారణ జన్ములము. మన జీవితానికి పరిపూరణత గ్రహించుకోవాలి. దేవునికి మనపట్ల ప్రేమ ఉంది. ఆయనను తిరిగి ప్రేమించి సేవించాలి. నా జీవితాన్ని మార్చి మంచి విశ్వాసిగా, సేవకునిగా మార్చిన క్రీస్తుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుడు అందరిని దీవించను గాక. 185

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

↑ పైకి / Back to top