Chapter 10 of 15

సాక్ష్యాలు 26–29

సాక్ష్యం 26. బాల్యము నుండి నన్ను వెంబడించి నాతో

మాట్లాడి అనయరాలినైన నన్ను రక్షించి

నడిపించిన క్రీస్తు నా ప్రభువు

పి. లలితావాణి, హైదరాబాద్, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను.

కీర్తనలు 91.14 పరిచయము : సకల ఆశీర్వాదమునకు ఆధారమైన క్రీస్తుకే సదా మహిమకలుగాక. నా బాల్యమంతా కర్నూలు ప్రాంతములో తోటుపాడు అనే గ్రామములో గడిపాను. మేమంతా యాజక కుటుంబము అనగా పూజారి కుటుంబములో జన్మించి సదా పూజలతో గడిపేవారం వేదాలు శాస్ర్తాల జ్ఞానంతో జీవించాము క్రీస్తు గార్చి నాకు తెలియదు. దయయాలంటే నాకు బాల్యములో చాలా భయంగా ఉండేది. ఒకసారి బాల్యంలో నాకు బభయంకల వచ్చింది చాలా కలవరపడాను ఆకలలో కొన్ని దయయాలు నన్ను బైదిరించి వెంబడించుట చూచాను అయెయా నేనెటు వెళ్లాలి అని గట్టిగా ఏడ్చాను. అంతలో గొప్ప వెలుగు కనిపంచింది. నేను అనే స్వరము వినిపంచింది.

నేనే వెలురగైయున్నాను. అన్యజనులకు కూడా వెలుగునైయున్నాను. నిన్ను వెలిగించుట్రై వచ్చాను. నేను అప్పటికే చీకటిలో నడసతూ బావిలో పడిపోయాను అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు. నన్నెవరు రక్షించారు అని గమనించాలని చుటాటచూచాను. మరోకసారి స్వరము వినిపించింది. అవ్మా నేనే నిన్ను కాపాడాను. ఈ మాట ఎవరు చెప్పారు అర్థము చేసికోలేకపోయాను. అప్పటికి క్రీస్తు ఎవరో నాకు తెలియదు. కాని పదవ తరగతిలోనుండగా ఆరాధన సినిమాను చూచాను. అపపే క్రీస్తు జీవితం నాకు చాల నచ్చింది. క్రీస్తు సిలువను సంపాదించుకొని మెడలో ధరించుకోవాలనే కోరిక తీవ్రంగా ఉండేది. క్రీస్తు సిలువకు ఆకర్షించబడి 186

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చిన్న సిలువను డాలరుగా మెడలో నుంచాలని ఆ తర్వాత తిరుణాలకు వెళ్ళి అంతా వెదికాను. రక్రైస్తవులను గార్చి క్రీస్తును గార్చి ఆలోచించాసాగాను బాగా తెలిసి కోవాలనిపించింది. హైదరాబాదు అన్నయ్యాతో వెళ్లాలనిపించింది. అన్నయ్యను అడిగాను, సమ్మతించినన్ను సమీపములో నున్న సామయలు గారిచర్చికి తీసికొని వెళ్లారు. ఆయన సందేశము నన్ను చాల ఆకర్శంచింది. ప్రభువును గార్చిన అవగాహన కలిగంది. నిజమైన దేవుడు యేసేనని నమ్మాను. ఆయన సందేశంలో మనము తల్లి గర్భములో నుండగానే రూపొందించారని, మనము చేయవలిసినదంతా దేవుని నిరణయంలోనె జరుగుతుందనియు నన్ను బాల్యంలో రక్షించింది యేసే ననియు, స్వరంతో మాట్లాడి నేనే వెలుగు నని తెలిపనవారు క్రీస్తేనని భావించాను. ఆ పాస్టరుగారు నా ఆసక్తి గమనించి క్రొత్తనిబంధన గ్రంధాన్ని బహుమతిగా యిచ్చారు ఆసక్తిగా చదువుట కారంభించాను. ఆ తర్వాత హైదరాబాదు నుండి మావూరు తిరిగి వచ్చాను. క్రీస్తు రోగులను బాగుచేయును అద్భుతాలను గార్చి చదివాను చనిపోయిన వారిని సహితము లేపి బ్రతికించుట చాల ఆశ్చర్యము కలిగంచింది. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటన కాదా అనిపించింది. వాస్తవంగా నిజ జీవితంలో జరుగుతాయా అని ఆలోచించాను.

ఒకసారి వివాహామయయాక పుట్టింటికి వెళ్ళిన సందర్బంలో యింట్లో ఎవరూ లేని సమయంలో కడుపులో నొపిప ఆరంభవుయింది. అదిచాల తీవ్రమయింది వాంతులు విపరీతంగా రాగా అలిసిపోయాను. ఆ నోప్పి 24 గంటల నొప్పి అంటారని ఆపరషన్ అవసరమని ఎవరో అపెండిపసైటిస్ అన్నారని తెలిసి యండుటను బట్టి ఆ సమయంలో నాకు స్వస్థత ఎలా లభిస్తుంది. అని చాల ఆంధోళ్న కలిగంది. ఆ పరిస్థితులలో బైబీలులో నేను చదివిన క్రీస్తు చేసిన అద్భ�తాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. వెంటనే యేసును స్మరించి, నీవే నిజమైన దేవుడవైతే నాకు బలహీనతలో నెమ్మది కావాలని ప్రార్థించాను. అద్భుతంగా దేవుడు నేను ప్రార్థించగా సంపూరణ స్వస్థతనిచ్చారు. వెంటనే నేను బైబీలులో చదివిన అద్భ�తాలన్నీ నిజాలని నిజంగా నమ్మాను. క్రీస్తే సజీవుడు, రక్షకుడు స్వస్థపరచువాడని నేను నాకు దగ్గరగా నున్న వారందరికీ 187

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సాక్ష్యము చెప్పుట కారంభించాను. చర్చికి వెళ్ళి సంఘ సరభయలే శ్రద్ధగా చదువుటను బట్టి నమ్మి రక్షించిన దేవునికి సాక్షిగా బాప్తిస్మము పోందాలని గ్రహించి నా తల్లికి చెప్పాను. వివాహము కావాలి కద తీసికోరాదని తెలిపంది. నా అన్న తవ్ముడు యిద్దరా నా మాటలు నవ్మారు. చర్చికి వచ్చి ఆత్మీయంగా బలపడ్డారు. క్రీస్తును రక్షకునిగా సీవాకరించి బాప్తితస్మం తీసికొన్నారు. నేను కనిపెట్టి ప్రార్థించేదాన్ని ఆ తర్వాత వివాహము హిందా పద్దతిలోనె నిర్వాహించారు తప్పలేదు అత్తగారింట్లో విగ్రహాలు ఆరాధించేవారు నేను అత్త గారితో క్రీస్తు రక్షకుడని నేను నవ్మానని సాక్ష్యం చెప్పాను. అమ్మ యిన్ని విగ్రహాలను వదిలి క్రీస్తును ఏరీతిగా నమ్మగలను అని ప్రశ్నించారు. ఆమె చాల మంచి మనససు గల స్రీత గనుక నా నమ్మకాన్ని మన్నించి నన్ను ఆటంక పర్చలేదు. అంతేకాదు ఎక్కడ ఉజీ�వకూటాలు జరిగిననా నన్ను తీసికోని వెళ�్లవారు. నా భడడ్లకు క్రీస్తు గురించి చెప్పిననా అడడు చెప్పేవారు కాదు సమ్మతించేవారు. నా ప్రవర్తన నానిజాయితి నా యధార్థత, నిర్మలమైన ప్రేమ ఆమెను ఆకర్శంచేవి. ప్రతి విశ్వాసి కూడా ప్రతి చోట క్రీస్తు సవాభావాన్ని ప్రదర్శంచాలి.

మీ సత్రికయలు ప్రదర్శంచాలని ఉప్పుగా వెలుగుగా జీవించాలని క్రీస్తు బోధలు నాకు ఆదర్శంగా ఉండేవి. ఓ స్రీత, నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను రక్షించుకొందువేమో అన్న ప�లుగారు చెప్పినట్లు నా భర్త నెమ్మదిగా క్రీస్తును నవ్మారు. విగ్రహారాధన పూర్తిగా మాని వేసారు. మా అత్తగారు కూడా క్రీస్తు మంచి దేవుడని నమ్మట ద్వారా శాంతి లభిస్తుందని అనుభవం ద్వారా తెలిసి కొని మారు మనససు పొందారు. నేను నా కుటుంబము కలసి కుటుంబ ప్రార్థన జరుపుకొనేవారము ఆ రోజుల్లో ఆర్.ఆర్.్ర. మార్తి గారు యాజక కుటుంబము నుండి క్రీస్తును నమ్మి గొప్పగా దైవ వాక్యము బోధించి అనేకులకు ఆదర్శంగా ఉండేవారు. వారితో పరిచయము సుళువుగా జరిగింది. యాజక వరగంలోని వార గనుక మమ్మలను ఆత్మీయంగా బలపరిచి మంచి సలహాలిచ్చేవారు నా భర్తకు విశాఖ పట్నం బదిలీ అయింది. బ్యాంకు మేనేజరుగా పని చేసేవారు ప్రయాణంలో గొప్ప ప్రమాదవెదురొకన్నాము. ఆ 188

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సమయంలో భారంతో ప్రార్థించాము గొప్ప అద్భుతం జరిగింది. మరణము తప్పించుట యెహోవా వశమనే పెద్ద అక్షరాలు ఎదురుగా కనిపంచగా ఆశ్చర్యపడ్డాము. అది దేవుడే మాకు కనపర్చారని నమ్మి అంత గొప్ప దేవుడు మా పక్షంగా ఉండి రక్షించి మరణము నుండి నిజముగా తప్పించారని దేవుని స్తుతించి ఘనపర్చాము ప్రమాదము జరిగిన స్థలము రాజమండ్రిలో మా బంధువులంతా రక్షణ లేనివారిగనె ఉండగా నేను నా భర్త కన్నీటి తో ప్రార్థించుట ద్వారా నా భర్త అన్నగారు మొదటిగా రక్షణ పొందారు. నేను రో� దైవ వాక్యమును మంచి సందేశాలన్నీ వాట్సప్ ద్వారా అందరికీ అన్ని ప్రాంతాలకు అందించుటలో దైవ పరిచర్య చేయవచ్చుననే ఆలోచన దేవుడే యిచ్చారు. వినుటవలన విశ్వాసము కల్గును గనుక విను అవకాశాన్ని కలిగంచుట దైవచిత్తము. అందరా రక్షించబడాలనీ తపన ఆత్మలభారము మాకిచ్చారు. ఎంతో గొప్పరక్షణ నిచ్చివింతైన జనముగా మమ్ములను మార్చారు. మాకీచ్చిన గొప్ప రక్షణ్రై క్రీస్తుకే సదా వందనాలు చెలిస్తూ ఆయన చూపిన ప్రేమకు ప్రతిగా సాక్షిగా జీవిస్తున్నాను. విగ్రహాలను పూజించున్న నన్ను వెదకి రక్షించిన ఆయన దయ్రై స్తుతిస్తూ యీ సాక్ష్యము చదువుతున్నపుడు మీతో ప్రభువు ఉ ండుగాక ఆమెన్. 189

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 27. నశించిన నన్ను వెదకి రక్షించి సాక్షిగా

జీవించుటకు క్రీస్తు కృపను అనుగ్రహించాడు.

వేణు బాబు, హైదరాబాద్

""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను.�� లాకా 19:10 పరిచయం :

ప్రభువు నామంలో అందరికి శుభములు

నేను ఆంద్ధ ప్రదేశ్లో పాలకొల్లు దగ్గర కవిటంలో వెంకటేశ్వర రావు సుబ్బ లకీ� గారికి ఎనిమది సంతానం గల కుటుంబంలో ఏడవ వాడిగా జన్మించాను. నాకు ఒక్క అక్క, చెల్లి, 6 మంది అన్న దవ్ములుగా ఆప్యాయతతో పెరిగాము. విగ్రహారాదికులుగానే జీవించాము. కొంత కాలము గుంటూరులో గడిపాము. చివరకు 1960లో హైదరాబాద్లో స్థిరపడ్డాము. నేను డి^్ర భయస్సి వరకు చదివాను. సృష్టికరతను గార్చిన జ్ఞానము లేదు. పూజారుల వంశంలో అగ్ర కులంలో జన్మించుటను బట్టి వేదాలలో జా�నమున్ననా ఆచారంగానే పూజలు చేశాము. సృష్టికరతను గురించి నిజమైన జ్ఞానము గలవార పూజారుల వంశంలో జన్మిస్తారని తెలసు. నా వివాహము మా మేనత్త కుమార్తెతో జరిగింది. ఇద్దరు కుమారులు జన్మించారు.

1975వ సం��లో ఒకరు 1977లో ఒకరు జన్మించారు. బాల్యంలో భడడ్లిద్దరు చాలా బలహీనంగా ఉండేవారు. అనారోగ్యం తో ఉండుట వల్ల నా భార్య పుట్టింటికి వెళ�ి సమయంలో భడడ్ల బరువు కన్నా మందుల బరువు ఎకుకవగా ఉండేది. నా భార్య అన్ని దేవతలను వ్రెుకేకది. 1979లో మామగారు తణుకులో చనిపోయారు. రెండవ అన్నయ్య దగ్గరకు వెళ్ళాము. నా బావ మరుదులు కర్మకాండ చేసి పిండాలు కాకులకు పెటాటరు. ఆచార పరంగా కాకులు పిండాన్ని తింటేనె గాని భోజనం చేయని పరిస్థితి కాకులు తిననందు వల్ల నా పిల్లలు ఆకలికి కావు కావు మని అరిచారు. చనిపోయిన వ్యక్తికి ఏది ఇష్టమో అది చేయాలని ఆయన యేసు క్రీస్తును ప్రేమించేవారు గనుక బైబిలు 190

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తెమ్మన్నారు. ఆయన బైబిలు నియమాలు పాటించేవారు. బైబిలు చదివారు. కొందరు గోవును దానం చేయాలి అన్నారు. కాకులన్ని ఎగిరిపోయాయి ఆ క్షణంలో నా భార్యకు ఆచారాల పట్ల నీర్సం కలిగింది. చనిపోయిన వారి కొరకు ఆచారాలు అవసరమా? అన్న ఆలోచన కలిగింది. వరలక్ష్మి వ్రతం చేసుకున్నది. దగ్గరలో రక్రైస్తవులు ఉన్నారా? అని ఆలోచించగా మా ఇంటికి ఒక వృద్ధురాలు వచ్చింది. తలుపు తట్టిన వెంటనే తలుపు తీయగానే 90 సం�7 గల ముస్లిము మాసిన వస్త్రములతో దీన స్థితిలో ఉన్న ఆమె క్రీస్తున విశ్వాసి. నా భార్యకు ఆ రోజులలో 28 సం��లు ఉండేవి. ఆమె వెంటనే తలుపులు వేసి లోపలికి వెళ్ళింది. ఆమెను ఆహావానించగానికి ఇష్టపడలేదు. మరలా తలుపు తీసి చూచె సరికి ఆ వృద్ధురాలు బయటనే కూర్చొని ఉంది. ఆమెపై జాలి పడి భోజనం పెట్టింది. అమ్మ నేను చాలా దారం నుండి వచ్చాను క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాను అని చెప్పి క్రీస్తును గురించి కొన్ని మాటలు తెలిప ప్రార్థించింది. ఇక రోజు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేది. నా భార్య ఆమెకు త్రాగడానికి పాలు ఇచ్చేది. ఆమె కరప్రతము ఇచ్చి వెళ్ళేది కాని ఇష్టం లేక పారవేసేది.

ఒక రోజు ఆమె గిద్యోను బైబిలు తెచ్చి ఇచ్చింది. అవ్మా ఈ పుస్తకంలో మాటలు చదివి వినిపించనా చదవమని చెప్పగా మారుక 5వ అధ్యాయం రకతస్రావం గల స్రీత స్వస్థత గురించి చదివింది. రకతస్రావం గల స్రీత యేసును ముట్టినపుడు బాగుపడలేదు ఆయన ప్రభావం వెళ్ళి ఆమెను తాకింది. ప్రభువు స్రీతలంటే ప్రేమ, గౌరవం అని తెలిపింది. గతంలో నా భార్య 12 సం��ల వయసులో ధవాజ సతబభము దగ్గరకు సావాముల వారు వచ్చినపుడు మేలు జరుగుటకు బదులుగా ఆ స్తంభము పడిపోయిందట ఆ సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎవరో పాపులు ముటాటరని చెప్పారు. విగ్రహ ప్రతిష్ట ఆగిపోయింది. అసలు దైవతవాం ఏది? బైబిలులో సమాధానం గలదానివై వెళ్ళు అనే మాట హృదయాన్ని తాకింది. యేసులో దైవాత్మ ఉందని నమ్మింది. ఆ వృద్ధురాలు సలహా మేరకు పశ్చాత్తాపంతో ప్రార్థించుట నేరచుకుంది. దేవా, నేను పాపిని నన్ను కరుణించుమని సంకరివలై ప్రార్థన చేసింది. ఆమెకు 191

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు దేవుని కృప వల్ల విశావాసం కలిగి క్రీస్తును ప్రార్థించుట, వాక్యం చదువుట ఆరంభించింది. క్రీస్తును నేను నమ్ముతాను వెంబడిస్తానని నన్ను అడిగింది. నీ ఇష్టం అన్నాను. మాకు సమీపంలో క్రీస్తును నమ్మినవారు ఆరాధనలు చేయుచుండగా నాకు ఎవరు తోడు లేరు నా భర్త తోడుగా రావాలని ప్రార్థించిందట. వృద్ధురాలు రావడం మానివేసింది. నా భార్య ఆమె రానందుకు బాధపేది. గతంలో విగ్రహాలు అలమార్లో పెట్టి పూజించినట్లు క్రీస్తుపటాన్ని ఆ విధంగా దీపం పెట్టి ఆరాధించి ప్రార్థన చేసి క్రొవొత్తి కూడ వెలిగించేది. ప్రభువు నా భార్యను ప్రేమించి సాటీగా దర్శించాడు. నా కుమారీ, ఆకాశం నా సింహాసనం, బూమ నా పాద పీఠము నేను సజీవుడను విగ్రహాన్ని కాదు. నేను లోకమునకు వెలురగైయున్నాను, నీవు రోజు వెలిగించే క్రొవొత్తి ఏపాటిది? నేను నా సవారక్తమచ్చి నిన్ను కొన్నాను. నేను నీ ప్రార్థనలు వింటాను అని స్పష్టంగా తెలిపారంటా. అంత గొప్ప దేవుడు ఆమెతో మాట్లాడాడు అన్న సంతోషం ఆరాధన కృతజ్ఞతగా తను మంచి వస్ర్తాలు ధరించుట , పూలు పెట్టుకొనుట పూర్తిగా మానివేసింది. విరక్తి జీవితం ఆరంభించింది. ప్రభువే ఆమె జీవితాన్ని మార్చివేశారు. నా జీవితంలో మారుప :

నేను నా భార్య జీవితాన్ని గమనించాను. ఆహారం కొరకు కోడిపిల్లను చంపుట నా మనససు చాలా బాధపడింది. నాకు ఆ రోజుల్లో గండెపోటు వచ్చినందన తీవ్రంగా బాధతో నరకం అనుభవించాను. కోలుకున్న తరువాత ఒకసారి సినిమాకు వెళ్ళి ఇంటికి వచ్చాను. గండె నొప్పి పూర్తిగా తగ్గలేదు. నీవు బైబిలు చదివితే క్రీస్తు నిన్ను సవాస�పరచగలడు అని చెప్పింది. ఆమె మాటను నమ్మి నేను కూడ ప్రార్థించాను. క్రీస్తును నవ్ముటకారంభించాను. నా గండె నొప్పిని తగిగంచి నన్ను స్వస్థపరచు దేవా అని ప్రార్థించగా నాకు నెమ్మది లభించింది. మా ఇంటికి దగ్గరలో బ్రాహ్మాణ వంశం నుండి క్రీస్తును నమ్మిన విశ్వాసులు ప్రార్థనా సమావేశాన్ని నిర్వాహిస్తున్నారని విన్న నా భార్య నన్ను కూడ రమ్మని అడిగింది. ఆ ప్రాంతానికి వచ్చిన విశావాసీ మా మామ గారి స్నేహితుడు. ఆ రోజు నేను కూడ ప్రార్థనలో పాలుగన్నాను. ఆ రోజు నేను 192

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వెళ్లకుంటే గొప్ప అవకాశాన్ని పొగొట్టుకునేవాడిని చాలా బాధపడవలసి వచ్చేది. ఆ రోజు కడపలో మషనరీ దొరలు దైవజనులు శ్యావ్ బర్గగారు ప్రార్థించారు. నా }పిరితిత్తులు పాడయయాయి అన్నారు. ఆయన అనుభవ సాక్ష్యంతో క్రీస్తు స్వస్థత శక్తితో బాగయితే నమ్ముతానని కనిపెట్టి ప్రార్థించగా 3 నెలలో బాగయయాను క్రీస్తును నమ్మితే ఉన్న }రివారు వెలివేస్తారని ముగ్గురు కుమారులను దేవునికి నిబంధన చేసి రహస్యంగా క్రీస్తును వెంబడించుటకు తీర్మానించుకున్నాను. వంశపారం పర్యంగా వచ్చే వ్యాధి వలన ఆపరషన్ అవసరమయింది. ఈ వ్యాధి బాగయితే నేను నీ సేవ చేస్తానని వాగ్దానం చేశాను. క్రీస్తును నమ్మినందున చనిపోతే క్రీస్తుతో ఉంటనని అందరితో సాక్ష్యమిచ్చాను. నా భార్య నమ్మిన క్రీస్తును నేను కూడ నవ్మాలని తపన దేవుని ఆత్మ ద్వారా నాలో కలిగింది. నేను అద్భుతంగా స్వస్థత పొందాను. నా భార్య విశావాసం నాలో కలిగినందన బైబిలు చెప్పిన సత్యాన్ని అవలంభిస్తూ రక్షణ తరువాత నమ్మి బాప్తిస్మం పొందుట పాస్టు గారిని చేరి బాప్తిస్మం కొరకు నేను నాభార్య అంగీకరించాము. సరిగాగ 1980 సం�� మార్చి 30వ తేది బాప్తిస్మం పొంది ఆనందించాము.

నేను నా భార్యతో కలిసి బాప్తిస్మం తీసుకున్న తరువాత 17 సం��లుగా డాక్ట్లను సంప్రదించలేదు. ప్రభువు సాటీగా మాట్లాడేవారు. నా పేరు అసలు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు వారికి నా ప్రేమను తెలియజేయాలని ప్రభువు తన స్వరంతో స్పష్టంగా మాట్లాడారు. వారంతా నిత్య జీవానికి వార్సులు కావాలని దేవుని సంపూరణ చిత్తమని గ్రహించి ప్రతిచోట దేవుని సాక్షులుగా అందరము జీవించుట అవసరమని నవ్మాము. పెంతెకోస్తు అనుభవంతో వారు మాట్లాడిన అన్యభాషలు ఆత్మ భాషలను మేము ఇద్దరము పొందాము. సువార్త బోధించే ఆత్మ వరము ప్రభువు నాకు ప్రసాదించారు. మాకున్న ఆస్తి వెండి బంగారము అమ్మ ఆ సొవ్ముతో బహిరంగ సరభలు ఏరాపటు చేశాము. దేవుడిరీతిగా విగ్రహాలను పూజించే పూజారులను క్రీస్తు అనుచరులుగా మార్చివేశాడు. బ్రాహ్మాణ వంశంలో జన్మించి ఎన్నో సంవత్సరాలుగా క్రీస్తును నమ్మిన ఆర్.ఆర్.్ర మార్తి గారితో పరిచయాలు కలిగాయి. మా వివాహము 193

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వార జరిపించారు. వారితో కలిసి సువార్త సరభలలో వాక్య పరిచర్య చేశాను. 1980-90 సం��లలో కనీసం 50 ప్రాంతాలలో సువార్త కూడికను నిర్వాహించగలిగాము. డబ్బు లేనప్పుడు దేవునిని వేడుకున్నాము. ప్రభువు కరతవ్యం భోదించి నడిపించేవారు. ఆయన చెప్పింది నేరచుకున్నాము. వెాతి నగర్లో స్వంత గృహాన్ని ని]్మంచుకున్నాము. మేము దేవుని సేవను ప్రారంభించాము. దైవజనుడు దైవప్రసాద్ గారు ఆరాధన నడిపించేవారు. మాడు వంతులు సేవకు ఇచ్చి ఒక వంతు ఉంచుకొని జీవించుటకు నేరచుకు న్నాము. అట్టి సేవను దేవుడు కోరాడు. కొన్ని సార్లు బలహీన స్థితి ఆవరించగా వాగ్దానం నెరవేరచుమని ప్రభువును వేడుకున్నాను. నీకు ఏహాని, శ్రముగాని దరి చేరదని వాగ్దానమిచ్చి ధైర్యపరిచారు. నాటి నుండి నేటి వరకు తోడుగా ఉన్నారు. నా ఉద్యోగం వదిలి సేవ చేయమని తెలిపారు. నా భార్య సమ్మతించగా సేవను ప్రాంభించాము. ప్రభువు ఉపమాన రీతిగా స్పష్టంగా బోధించేవారు. ఒకసారి గ్రుడిడ్వాడు అగాధంలో నడసతుండగా చేయి పట్టి ప్రభువు నడిపించుట చూచాను. నాకు రక్షణ మారగం సిద్ధపరిచానన్నారు. గ్రుడిడ్వాడిని రక్షించిన వ్యక్తి ప్రభువేనని తెలియచేశారు.

ప్రభువు ప్రేమను కనుగొన్నాను. మరొక దర్శనంలో చేప సముద్రంలో సగం మాత్రమే మునిగి ఉండుట చూచాను. దీని అర్థం వాక్యం పూర్తిగా అర్థం చేసుకోలేనివారుగా స్గమే గ్రహిస్తున్నారని తెలిపారు. పూర్తిగా నీటిలో మునిగిన అనుభవం కావాలి. చేప నీటిలో సరిగా జీవించగలదు గనుక విశావాసీ వాక్యంలో �నమవ్వాలి. నేను సువార్త బోదించేటపుడు ఈ విషయాలు బోధించేవాడిని. ఒక పాత్రను పొయియ మీద ఖాళ్ళగా ఉంచలేము గాని నీరు ఉ ంటే అవి వేడి అవుతాయి నీరు వేడితేనే ఉపయోగం అలాకగ వాక్యం మనలో పని చేపసతనే ఉపయోగం అని తెలిేపవాడిని. కొన్ని విషయాలు తెలియజేయటానికి భయపడేవాడిని. 1993 నుండి 2000 వరకు టి.వి.లో ప్రకటించుటకు దానికి అగు ఖరచుల్రై ఇల్లు అద్దెకు ఇచ్చి దాని ద్వారా వచ్చు డబ్బుతో టి.వి కార్య్రకమాల ద్వారా సువార్త అందరికి అందాలని ప్రయాసపడుతున్నాను. మాకు పరిచర్య చేయుటకు రెండు సంఘాలు ఉన్నాయి. సంఘ సరభయల 194

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ్ర్రేమాభిమానాలున్నాయి.

గతంలో అమాయకంగా ఉన్న నా భార్య క్రీస్తును నమ్మిన తరువాత దేవుని యందలి భయభక్తులు కలిగియండుట వలన జా�నానికి మాలవుగు ను అనే వాగ్దానం నెరవేరునట్లు జా�నాత్మ వివేకంతో మాట్లాడు ధన్యత ఇచ్చారు. ఆమె సంప్రదింపులు ప్రార్థనలు అనేకులకు ఆదర్శింగాను, ఆశీర్వాదకరంగా ఉండేవి. నా కుమారునికి శ్రావ్యంగా పాటలు పాడే వరం ఉంది. ప్రవచనాత్మకంగా ఉతతమురాలైన నా భార్య 2007 సం��లో తాను ప్రేమించిన దేవుని సన్నిధి చేరింది. నా భార్యను గురించి అనేకులు ఘనమైన సాక్ష్యమిచ్చారు. ప్రభువు నేను నా ఇంటివారు. యెహోవాను సేవించే ధన్యత ఇచ్చి దీవించారు. ఎన్నిక లేని నన్ను ఆయనకు ఇష్టమైన సాక్షిగా నేడు జీవింపచేస్తున్నారు. అనేక గ్రామాలలో సేవ చేయాలని ఒక వ్యాను కొనాలని నా ఆశ. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం చదువు మీరంతా దీవెనలు పొందాలని నా ప్రార్థన. ఆమెన్. 195

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 28. అసాధ్యాలన్నీ సుసాధ్యం చేసి నా జీవితాన్ని

ఉన్నత స్థితిలో ఉంచి ప్రభువుకు నమ్మకమైన

సాక్షిగా నిలిపారు

డాకటర్ శకుంతల, హైదరాబాద్

""యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా?��. ఆది 18:14 పరిచయము - ప్రభువు కృప వల్ల నేను నా సాక్ష్యము వెల్లడిచేయు ధన్యత ఇచ్చిన నా రక్షకునికి కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుచున్నాను. నా పేరు శకుంతల మా నాన్నగారు హైాందవులుగా ఉండి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి భక్తసింగ్ గారు స్థాపించిన హెబ్రోను సహవాసంలో సరభయడుగా మంచి విశ్వాసిగా జీవించారు. మంచి భక్తి గల జీవితం యుకత వయసు నుండి ఈనాటి వరకు 96 సం��ల వయసు ముదిమ వరకు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూనే ఉన్నారు. బాల్యంలో మమ్ములను క్రీస్తు ప్రేమలో పెంచారు.

ఆయన పేరు టి.వి. రత్నం గారు క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకొని వాక్యం ప్రార్థన సహవాసంలో ఉండుట మాకు ఆదర్శంగా ఉండేది. నా రక్షణ అనుభవం నడిపింపు:

నా బాల్యం నుండి సంఘంలో సండే సాకలులో వాక్యం కంఠత పెట్టుట ప్రార్థించుట క్రమంలో జీవిస్తూ యవంలో ఉండగా యవవానసు�లకు ఏరాపటు చేయబడిన ప్రత్యే కూటములకు మమ్ములను ప్రోత్సహించగా యాత్ మీటింగుకు వెళ్ళాను. నేను 10వ తరగతి వరకు ఆర్.సి.యం సాకల్ పసయింట్ ఆంథొనిలో చదివినపుడు మాకు గ్రేస్ టీచర్ ఉపాధ్యాయినిగా ఉండేవారు. వారి పోదరుడు బాబు గంటా యవ్వనంలో క్రీస్తును నమ్మిన యవవానసు�లకు 196

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మంచి హెచ్చరికలు మెళకువలు నెరపవారు. ఒక సారి యాత్ మీటింగ్లో బాబు గంటా గారు ప్రసంగించగా విన్నాను. మత్తయి 10:32 వాక్య ధ్యానం నా హృదయానికి తాకింది. ""మనుష�్యలయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును��. మత్తయి 10:32 ఈ వాక్యం నన్ను రక్షణానుభవానికి నడిపించింది. ఆ నాటి నుండి నేటి వరకు అదే రక్షణానందంలో నిలిచి యున్నాను. నేను 10వ తరగతి వ్రాయగానే తప్పకుండా ఉతీతరుణరాలనవుతానని ఆ నిరీక్షణతో దగ్గరలో ఉన్న కాలేజిలో మా తల్లిదండ్రులు సీటు సంపాదించారు కానీ గణితంలో మారుకలు తకుకవగా వచ్చాయి. రిజల్ట చూచి కృంగి పోయాను. మా తల్లి ప్రేమ గొప్పది నన్ను చాలా ఓదార్చింది. ప్రభువును కన్నీటితో ప్రార్థించగా నాకు ఒక వాగ్దానముచ్చారు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం

""నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతను నిశ్చయముగా నిన్ను విసతరింపజేతను అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓరుపతో సహించి ఆ వాగా�నపఘలము పొందెను��. హెబ్రీ 6:14-15 }హా తెలియని రోజు నుండి ఈ వాగ్దానం కొరకు ప్రార్థించేదాన్ని నాతోటి వారు కాలేజిలో చేరుతండగా నేను దు:ఖంలో భాధను సహించుట కష్టమయింది. అబ్రహాము శారాలకు సంతానం అసాధ్యమైన తరుణంలో బాగు చేసిన దేవుడు నారకట్టి సహాయం చేయగలడో అని ఆశతో ప్రార్థించాను. నెల రోజులు నిరీక్షణతో కన్నీటితో వెు��పెటాటను. శారాకు భడడ్నిచ్చి ఆశ్చర్య పరచిన దేవుడు నాకు మేలు చేయగలడని నమ్మాను. ప్రార్థనలకు జవాభచ్చు నా రక్షకుడు రిజల్ట వచ్చిన ఒక నెల తరువాత చూడగా మారుకలు పాస్ అయినట్లు తెలిపి పరీక్ష వ్రాయనవసరం లేదని తెలిపారు. అది నా కొరకు 197

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు దేవుడు చేసిన నిరణయమని నమ్మి ఆనందంతో దేవుని స్తుతించి ఘనపర్చాను. ఇంటరులో చేరాను తెలుగు మీడియం చదివిన నేను ఇంటరులో పాస్ అయయాను మెడికల్ ఎంట్రైన్సలో సీటు పొందుట అద్భ�తమే. నాకు డాక్టు చదువాలన్న కోరికను బట్టి అప్లికేషన్ తీసుకొను సమయంలో మరలా ఇదే స్థలంలో చదివే ధన్యత కావాలని దేవుని ప్రార్థించాను. నేను చేసిన ప్రతి ప్రార్థనకు స్పష్టంగా జవాబు పొందు కృపనిచ్చారు. సమర్థవంతంగా డాక్టు కోర్సు పూర్తి చేశాను. రగైనకాలజిలో డిప్లొమా డి^్ర పొందాను. గవర్నమెంట్ ఆసుప్రతిలో డాకటరుగా చేరాను. అనేక ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసి వచ్చింది. నేను నా రక్షకుని సన్నిధి ఏ నాడు దారం చేసుకోలేదు. బాగా ప్రార్థించేదాన్ని, ప్రతి చోట సాక్షిగా ఉండేదాన్ని ప్రతి ఆసుప్రతిలో ఇన్చారి�గా నన్ను ఉంచేవారు. నా క్రింద పని చేయు ఉద్యోగసు�లలో కొందరు అసాయపేవారు. అంతే కాదు ఆడదాని పెతాతనంలో పని చేయవల్సి వస్తుందని సణికగవారు. ఇబ్బంది కలిగించేవారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పని చేయు రోజులలో ఎన్నో అడ్డంకులు విమర్శిలనెదురొకనగా భారంతో ప్రార్థించాను. ప్రభుత్వం వారి నుండి హెచ్చరికలు వచ్చాయి. ఆపఫీసర్లను బాదించరాదని హెచ్చరికలు పంపారు 6 నెలలు అదనముగా ఉంచారు. అద్భుత రీతిగా మరొక డాకటర్ యం.డి చదివి ప్రొేపఫసరుగా పని చేయుచుండగా నన్ను వివాహము చేసుకున్నారు. మాకొక కుమారెత కలిగింది. బభక్తిలోనే పెంచాము, ఇంజనీరింగు విద్య కారుణ్య దినకరన్ గారి సంస్థలో చదివే భాగ్యం లభించింది. నేడు వెుల్బోర్నలో ఉన్నత విద్యను కొనసాగిస్తుంది. ఎన్నో శ్రమలు శోధనలు ఎదురొకన్ననా మోకరించి ప్రార్థించేదాన్ని కీర్తనలు 145లో ఆయనకు నిజముగా వెు��పెట్టువారికి దేవుడు అతి సమీపంగా ఉంటాడు. పసిపిల్ల వలై ప్రతి విషయాన్ని అడిగి పొందుకొనుట నాకు దినచర్యగా మారింది. నా ప్రతి ప్రార్థనను ప్రభువు ఆలకించి తగిన జవాబు ఇచ్చేవాడు. పని చేసిన ప్రతి 198

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు స్థలంలో దేవుడు నన్ను దీవించాడు. నాకు అబ్రహాము జీవితం, దావీదు జీవితం చాలా ఆదర్శంగా నిలిచింది. వారి విశ్వాసము నమ్మకం నాకు ఆదర్శంగా ఉండేది. ఆది 18, 19 అధ్యాయాలను ధ్యానించేదాన్ని నేను హిందువు భడడ్గా కాకుండా రక్రైస్తవ భడడ్గానే నా కూతురును చదివించాను. మేమంతా రక్రైస్తవులుగానే ఉండి చదవాలని ప్రార్థించాను. అనేక ఆత్మలను సంపాదించాలనే ఆకాంక్షతో జీవించాను, నేటికి జీవిస్తున్నాను. బైబిలు కోర్సులు కూడా చేశాను. యం.టి.హెచ్ పూర్తి చేశాను. వాక్య పరిచర్య చేయుటలో మెళకువలను పొందాను. ధైవ వాక్య పరిచర్య చేయుటలో మెళకువలను పొందాను. దైవ వాక్య ధ్యానం అత్యంత తృప్తిని కలిగించేది. కన్నీటితో ప్రార్థించుట వల్ల దేవుడు కనికరించి త్వరగా జవాబు ఇస్తాడని తెలసుకున్నాను. నా రకత సంబంధులను రక్షించి మంచి జీవితాలనిచ్చారు. అన్ని శ్రమలలో విజయమచ్చారు. నిన్ను విడువను ఎడబాయను అన్నారు. ఎల్లప్పుడు ఆనందించాలని నేర్పించారు. శ్రతువుల ముందు భోజనం పెట్టు అనుభవాలు ఎన్నో దయ చేశారు. నా తోటివారు రక్షణ పొందాలని సదా ప్రార్థించేదాన్ని అందరూ క్రమంగా కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలని, క్రమంగా చర్చికి వెళ్ళాలని మంచి రక్రైస్తవులుగా జీవించాలని కోరి ప్రార్థించేదాన్ని. వారంతా దైవ జ్ఞానం కలిగి ఉండాలని, అందరా రక్షణ పొందాలని ప్రార్థించేదాన్ని. కీర్తన 73లో ఉన్నట్లు ఆకాశమందు నీవు తప్ప నారకవరున్నారు, తరచగా ధ్యానించే దాన్ని నాకున్న కష్టాలలో దేవుని ప్రార్థించగా వివేకమచ్చారు. దేవుని ఎరుగని వారంతా కాలు జార స్థలంలో ఉన్నారు. నీవు మంచిగా దేవుని చేతిలో ఆదరించబడుతున్నావవ్మా అని ఒక ఆంటీ గారు చెప్పారు. అన్ని ప్రార్థనలకు జవాబు పొందగలిగాను. ఆత్మను పొందుటకు ఆ్రేక్షించాలన్న వాక్యం నన్ను బలపర్చింది. భక్తసింగ్ గారి ప్రసంగాలలో ప్రతి వాగ్దానం నవ్మాలని తెలిపారు. ఆత్మ మాట్లాడినపుడు ఆ స్వరం విని గొప్ప కార్యలు 199

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చేయగలమని ఎల్లపుడు దైవ వాక్యం వింటూ మంచి సాక్షిగా జీవించాలని ఆశ కలిగ యున్నాను. ఒక సారి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు పదవ తరగతిలో పాస్ చేసిన సంఘటనను గురతుకు చేశారు. ప్రతి దినము ఏయే పనులు చేయాలో ఎలా చేయాలో నేర్పించి నెరవేర్చివారు. ఆయన చిత్తంపై ఆధారపడుట నేరాపరు. నా కన్నులలో ప్రభువు దర్శనం చూడాలని నాకు ఎంతో ఆశ ఉంది. నా తండ్రి వారంతా నీతి న్యాయములు జరిగించాలని నా ప్రార్థన. నా యొద్ద నివసించనట్లు నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిరో�ష మార్గమందు నడచవారు నాకు పరిచారకులగురు. ఈ మాట అబ్రహాము వల్ల నెరవేరింది. నమ్మకమైన వారిని కనిపెట్టుచున్నానని ప్రభువు తెలిపారు. నిందారహితముగా ప్రతి వ్యక్తి జీవించాలని దేవుని కోరిక అయియున్నది. అబ్రహాము నమ్మకమైన వాడని సాక్ష్యం పొందాడు. నాకిష్టమైన పాట భావం నాకు ్ర్రియవైనది. నా జీవిత వారదియె�ుయున్నది నీ చిత్తము సదా నెరవేరచుట నా హృదయ తపనయె�ుయున్నది. నోవహు కూడా నీతిమంతుడుగా జీవించాడు. ఇంటి ముందు ఓడ ఎందుకు కడుతున్నావని అపహాస్యం చేశారు. అయిననా దేవుని మాట నమ్మి కటాటడు. దేవోక్తి లేనిచో జనులు తిరుగుబాటు చేయుదురు. నిత్యం దేవునినే చూడాలి లోకంవైపు చూస్తే ప్రార్థన సాగదు. బైబిలు వాగ్దానాలను నవ్మాలి. అపుడే మనము ఆశీర్వాదించబడి మన తరాలు దీవేనలు పొందుకుంటారు. నమ్మకత్వం అనేది నిబంధన చేసుకోవాలి. నేను నా జీవితంలో పొందిన ప్రార్థనా విజయాలు మీరు పొందాలని నా జీవిత ఆశయె�ుయున్నది. ఎందరో నిరాశను ఎదురొకంటున్నారు. అసాధ్యాలు సుసాధ్యం చేయగల దేవునిని ఆశ్రయించాలి. కనిపెట్టి ప్రార్థించి దీవెనలు పొందాలి. వాక్య శక్తితో జీవించాలని నా నిరంతర ప్రార్థన. అందరం నిత్యత్వంలో గడపాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్ 200

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 29. ఎన్నిక లేని గ్రామములో రైతు

కుటుంబములో పుట్టి ప్రపంచం గుర్తించే కాన్సరు

డాకటరుగా క్రీస్తు నన్ను నిలిపారు.

చిన్నబాబు దళ్ళవగిరి కర్నాటక

""శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపు చున్నాను��. యిర్మయా31.3 పరిచయం: క్రీస్తుప్రభుని మహాకృప మన అందిరితోనుండుగాక నా సాక్ష్యము ద్వారా దేవుడే మహిమ పర్చబడాలని నా ఆకాంక్ష. నా బాల్యామంతా అతి చిన్న పల్లెటారిలో గడిపాను. కరాణటక లోని దవళ్గిరి అనే }రిలో 150 మంది మత్రము నివసించేందుకు గ్రామములో చిన్న సాకలు ఉండేది. నా ప్రాధమక విద్యను ఆప్రాంతంలోనె ఆరంభించాను మట్టి రోడడు గల ప్రాంతం తాటియాకుల యిల్లు ప్రార్థించే తల్లి గల నేను గొప్ప �శవార్యవంతుడిగా తృప్తిగా జీవించాను. ఆగతం నుండి నేడు ప్రపంచము గుర్తించే గొప్ప ఆపరషన్లు చేయగల కాన్సరు డాకటరుగా, మాస్టర్ పీస్గా నన్ను బండరాయిని అందమైన శిలపంగా మలచిన హస్తాలు స్తుతికి యోగ్యాలు. దేవుని చేతిలో నంచిన చిన్న రోటైటలు దీవించుటకు విరిచి ప్రార్థించి 5000 మందికి తృప్తి కలిగంచిన క్రీస్తు నన్ను గుర్తించారు బాల్యంలో నాయింటిలో పేదసి�తిలో అమ్మ పెట్టిన ఆహారం బభుజంచి మాడకిలోమీటర్లు నడిచి సాకలు చేరేవాడిని నాలాంటి అనామకుడిని ప్రముఖ డాకటరుగా రాణించిన స్థాయికి దేవుని హస్తం చేరచుటను బట్టి పౌలు వ్రాసిన మాటను నమ్ముతాను. ఎపఫిసి

2.10 - దేవుడు ముందుగా సిద్దపరిచిన సత్క్రియలు చేయుట్రై మనము క్రీస్తు యేసు 201

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నందు సృష్టించబడినవారవై ఆయన చేసిన పనియె�ుయున్నాము మనం ఎలా జీవిస్తామో మనలో ఎట్టితలాంతులను దాచి ఉంచాడో, దానిని గుర్తించి స్పఘలత సాధించు స్థాయికి నడిపించే దేవుడికే తెలసు. మనలోని ప్రతిభను వాడుకొనే అవగాహన, జా�నమునందించేది దేవునియందని భయ భక్తులను బట్టి యేననియు, కేవలము తల్లి కన్నీటి ప్రార్థన, ఆమె యధార్థ జీవితము దేవుని మహిమ పరచుట మాత్రమే ధ్యేయంగానున్న ఆమె గొప్ప ఆశయమేనని నా నమ్మకము. మా }రిలో పుట్టిన వారెవరికీ నావలై సదవకాశా లేమ కలుగలేదు. నన్నుకున్న ప్రభువు కీర్తనీయుడు. నేను నడిచి సాకలుకు వెళ్ళ్లవచ్చి యింటి దగ్గర అమ్మ నాన్న పొలము పనిలో నిమగ్నమయివుండగా సహాయపడేవాడిని.

2010వ సంవత్సరంలో నాయిల్లు అతి పేదసి�తిలో వుండేది. చాల వినయంతో ఆరంభించిన నా జీవితము గడిడ్ కోసి పశువులను పెంచి, ధాన్యం పండించే కుటుంబంలో నా తల్లి దండ్రులకు సహాయపడేవాడిని. నేనీ ఉన్నత స్థితిలో ఘనత నందుకొను స్థాయికి తెచ్చిన నా రక్షకుడు యేసు తర్వాత నా తల్లి కన్నీటి ప్రార్థనతో పాటు ఆ పల్లెటారిలో నాలో ప్రతిభను మొదటిగా గుర్తించి ప్రోత్సహించిన నా పల్లెటారి పంతులుగారు అని సాకష్యమవవా గలను. నా తల్లి హిందు స్రీతగా నంటా క్రీస్తును నమ్మిన విశ్వాసుల ద్వారా సువార్త విని రక్షింపబడి సాక్షిగా మారి సువార్త పని చేయు మషనెరీగా గణనీయంగా ఆ }రివారి రక్షణ్రై ప్రార్థించి సాక్ష్యమిచ్చి సువార్త బోధించిన గొప్ప బోధకురాలు. డి^్ర లేని మషనెరీ అందరి మంచిని కోర ఉత్తమ ఆదర్శ మహిళ్గా గురితంపు పొందింది. మొదటి సువార్తికురాలుగా తన బిడ్డలు గొప్పవారు �శవార్యంతో జీకించాలని కాక దేవుని మహిమ పర్చాలని ఆశించిన స్రీత. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రతి గ్రామంలో విద్యావంతులు కావాలి, లేవాలనే సదుదే�శంతో నవోదయ సాకళ్లు స్థాపించారు. ఆయన ప్రధాన మంత్రిగా చేసి వున్న రోజుల్లో 202

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తీసికున్న నిరణయం నాకోరకే దేవుడు స్థిరపరిచాడని నమ్మి నతుతించి దేవుని ఘనపరుస్తాను నన్ను ఒక ఉత్తమ వ్యక్తిగా తీర్చి దిదు�టకు మాడు రకాల శకుతలు సహకరించాయి. దేవుని కృప, తల్లి ప్రార్థన, పంతులుగారి గుర్తించు ప్రోత్సాహము నవోదయా సాకలు నిరణయాలను చేసిన గవర్న వెంటు అని నా నమ్మిక. గవరణవెంటు నిరణయాలను కదిలించి నాకు ఉపకారం చేయుటకు దేవుడే నిరణయించారు. యివన్నీ గొప్ప శక్తినిచ్చాయి. ప్రతిభ సాధనానికి వనరులుగా తోడపడ్డాయి. ప్రతి వ్యక్తిని కూడా నావలై ఉన్నత సా�యికి తేగల సర్వ శక్తిమంతుడని ఆ దేవుని అపార్ శక్తిని ఆశ్రయించి అతి వినయంతో దేవుని చితాతనికిలోబడాలి అవిరామ కృషి, అకుంఠిత దీకషా పఘలితాలే ప్రగతికి వెన్నెముకగా నిలుస్తాయి. ఒకరిని ఉన్నత స్థాయిలో నిలబడుటకు తగిన వనరులు వ్యకుతలు అన్నీ సమకూరచు సమర్థత సృష్టికరతకే గలదని నవ్మాలి నా డాక్టు వృత్తి నాలో తృప్తి ఆనందం గమనించి ఎందరో ప్రశ్నిస్తారు. మనలో దాగిన ఆనందం దేవుడిసేతనే లభిస్తుందని ధైర్యంగా సాక్ష్యము చెప్పగలను.

కేవలము రక్రైస్తవ విలువలు, సుబోధలు ప్రార్దనా జీవితము వాక్యపఠనము మాత్రము విజయ పరంపరలనందుకోగలదు. విద్య, డబ్బు హె�దాపొందుట ప్రాముఖ్యము కాదు గాని యితరులలో మంచిని చూస్తూ, మంచిని పెంచుచా, యితరుల కేషమాన్ని కోర ఉత్తమ ఆదర్శాలు మనిషి గురితంపు, ఘనత నిస్తాయని నవ్మాలి కేవలము డాకటరుగా యితరుల కొరకు ్రశవించే డాక్టుకు మంచి పేరు లభిస్తుందని నా నమ్మిక నా తల్లి కోరి ప్రారి�ంచినట్లు నేను కాన్సరు డాకటరుగా నంచినందుకు దేవునిని ఘనపర్చి మహిమ పరచుచున్నాను. నేను నామకార్ద రక్రైస్తవునిగా డాక్టు కోర్సుతో మొదటి సంవత్సరంలో అన్నీ ఉచితంగా లభించిన పఘలితంగా చదువుకొనే అవకాశాలు లభించాయి. క్రీస్తును నమ్మిన విశ్వాసుల సహవాసం ద్వారా క్రీస్తును సీవాయ రక్షికునిగా సీవాకరించి క్రీస్తు ప్రేమలో కొనసాగాను క్రీస్తే నాకు అండగా నిలిచారు 203

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పి.జి చదవాలనే ఆశకలిగంది గానీ నా కుటుంబ పరిస్థితులనుబట్టి వెంటనే ఉద్యోగములోచేరి డబ్బు సంపాదించా లనే ఉచిత సలహాలు ఎందరో అందించారు. కర్నాటకలో నాకు మంచి ఉద్యోగము యిస్తామని అభయమిచ్చారు. ముఖ్యమంత్రిలో ముఖాముఖిగా ఇంటరువా జరిగింది ప్రముఖ పొలిటికల్ వ్యకుతలను గార్చి ప్రశ్నంచారు. నాకు ఆరంగముతో పరిచయం తకుకవ గనుక వారి ప్రశ్నలకు జవాబు సరిగా యివవానందున నన్ను అపజయము పొందిన వ్యక్తిగా నిరణయించారు. ఉద్యోగమా ఉన్నత విద్య కావాలా అని దేవుని ప్రార్థించాను. అపొసతలులో చెప్పిన మాట అపొ 1.18 బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందరు ఈవాక్యం ద్వారా నీతోసాటిగా మాట్లాడిన ప్రభుని వెంబడించాలని ఆశించాను. నాతోటివారు అన్నమాట ఏదనగా అందరమా ఉద్యోగం చేసి డబ్బులు పంచుకుందాము. కాని నా బలము నా జ్ఞానము నా సరవామా ప్రభువే నన్ను నన్ను విదేశాలకు వెళ్లాలనే ప్రభువు తెల్పారు. యు.్ర వెళ్లాలనే ఆపఘర్ వెంటనే వచ్చింది.

విదేశాలలో నా ప్రతిబభకు పదును పెట్టుకొని పనిలో నిపుణత పొందిన తర్వాత నా దేశానికి తిరిగి వచ్చి స్వకీయులకు సేవ చేయాలనే నా నిరణయము గనుక ప్రభుని ప్రార్థించి వినయంగా అడిగాను ఒక్క అవకాశము కలిగంచండి ప్రభువా అని ప్రార్థించగా కామనేని ఆసప్రతిలో కాన్సరు డాకటరుగా నా వృత్తిని ఆరంభించాను విదేశాలకు వెళ్ళ్లనను తిరిగి వచ్చి స్థానికంగా నేను కోరిన ప్రాంతంలోనె సేవ కొనసాగించుచున్నాను. సొపసైటిలో కొన్ని రాజీపడి జీవించే తరుణాలుండేవి. మధ్యం ్రతాగమని బలవంతం చేసేవారు నా నెటవరుక అంతా క్రీస్తేత, ఆయనకు సాక్షిగా జీవించుట తప్ప మర విషయాలలో రాజీపడలేదు. ్రతాగలేదు. నా విలువలు నా ఆశయాలనెన్నడా దారం చేసికోలేదు. యోసేపు, దానియెులు, షద్రకు అబైద్నెగోలు మరణమున్రైనా సిద్దపడి దేవుని కోరకు సమాజంలో సాక్షులుగా స్థిరపడ్డారు గనుక నేను కూడా క్రీస్తు కోరకు అన్ని 204

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు శోధనలను జయించాలని దృడిడ సంకలపము కలిగ నాటినండి నేటివరకు విశ్వాసాన్ని కాపాడుకొని నాముందంచబడిన పందెములో ఓపిగాగ పరురగత్తి విజేతను కాగలాగను క్రీస్తుకు బలమైన సాక్షిగానె జీవించుచు అమ్మ ప్రార్థనల పఘలితంగా మహిమ పరచుచున్నాను నేను చేరిన సంస్థలో నమ్మకంగా పనిచేయుట

జ��చీళ్చీజ కారంభించాను నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఒక ప్రత్యేక సంస్థను (్ర్లన్సింనీక�) సా�్రించాను. విదేశాలలో కూడ యిది ఆరంభించాను. ఈ సంస్థ ఆదరా�లన్నీ క్రీస్తు అనే పునాదిపైననె ఆధారము కలిగయున్నాయి. చాలమంది ఆసక్తితో చేరి, కలిసి పని చేస్తున్నారు అమెరికాలో నయాయారుక బపెఫలో కూడా వచ్చాను. అక్కడ నేను చూచిన బోర్టుపై వ్రాయబడడ్ వాక్యాలకు చాల ఆకరి�ంపబడాను.

గమ్యము ూవతీటవష్�శీఅ �ర శీబతీ స్త్రశీ�శ్రీ, వ�షవశ్రీశ్రీవఅషవ �ర శీబతీ తీవర�శీఅర�ప�శ్రీ�్వ చేరుటకు పరిపూరణత కావాలి, అత్యంత సమర్దతతో ముగించుట మా బాధ్యత ఏ పని చేయువారైనా దీనిని ఆదర్శంగా ఉంచుకొనగలిగితే అపజయము దరికిరాదు. ఏ పనిలోనైనా ప్రతిబభలో పరిపూరణత సాధించుటకు దేవుని నడిపింపు మాత్రమే సహాయపడునని దృడింగా నవ్మాను నేను ఎంత విద్య నేరచుకొన్ననా నా ఖరచు గవర్నమెంటు బభరించేది. నాకున్న రిసోర్స, మాల బలము క్రీస్తే. నానెట్వర్క యేసే అదే నా మాలాధారము దుబాయి, వియత్నాములో ఆరంభమై మాడవ ప్రాంతం అమెరికాలో సా�్రించిన సంస్దలో కోరుకున్న వారు చేసే పని చేస్తున్నారు గొప్పగా ప్రగతి గణనీయంగా కనిపంచక పోయినా యిష్టపడి కలిసి పని చేసే వారుంటున్నారు. మా సంస్థ ఆశయము

1) �శ్రీ�స్త్రఅ�అస్త్ర ష�్� �శీస �అస �తీశీర�వతీ దేవుని ఆశయాల కనుగుణంగా కృషి చేయుట

2)

జుఅ��అషవఎవఅ్ శీట రస�శ్రీశ్రీర �అస తీవషవ���అస్త్ర ్�ఎవశ్రీవ ష�రసశీఎ టతీశీఎ 205

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

మనలోని శక్తి సామరా�్యలన్నీ సమయానుకూలంగా పరిశుద్ధాతయ్మని �శీశ్రీవ ర��తీ�్ ద్వారా పొందుట

3) ూతీ�వవతీ ప్రార్థన ద్వారా కొనసాగుట వీశీతీవ �తీ�వవతీ ఎశీతీవ �శీషవతీ, శ్రీవరర �తీ�వవతీ శ్రీవరర �శీషవతీ ఎంత ఎకుకవగా ప్రార్థిసేత అంత శక్తిని పొందగలము ఎంత తకుకవగా ప్రార్థిస్తే అంత తకుకవగా శక్తి లభిస్తుంది అసలు ప్రార్థన లేనిచో శక్తి శూన్యము నేను పని చేయు ఆసప్రతిలో రోగులపై చేయి పెట్టి ఆపరషను నిర్వాహించు సమయంలో ప్రార్థించేవాడిని. ఒకసారి చాల పెద్ద ఆపరషన్ చేయవలసిన సమయంలో ఒక స్రీతకి గర్బసంచి తీసివేయు సమయంలో రకతధార ఆగలేదు. కళ్లు చెదిరిపోయి రకత సికతంగా వున్న అవయవాల మద్య ఏమ చెయ్యలో తెలియని స్థితిలో మగిలిన డాకటరు ఈ కుర్ర డాకటరు ఏవించేయగలడో చూద్దామని గమనించే వేళ్లో కన్నులైత్తి దేవుని సహాయువుడిగి తలవంచి ఒకే ఒక కుట్టు వేయగలాగను. నా దీన ప్రార్థన ఆలకించిన నా రక్షకుడు ఆరకతధార్ను ఒకకషణంలో ఆపాడు 12 సంవత్సాలుగా బాధపడిన స్రీత రస్రతస్రావము ఆపిన క్రీస్తునాపట్ల చేయగలడు అని నమ్మాను. దేవుని రక్తము ద్వారా స్వస్థత రక్షణ సాధ్యమే దేవునికి అద్భుత శక్తి ఉంది అని నమ్మాను. మరొక సారి అకస్మికంగా ఆపరషన్ చేయవలసి వచ్చినపుడు కత్తి పట్టి ఆరంభించే వేళ్లో మత్తు మందు యిచ్చే డాక్టు వెంటనే డాకటరుగారా, మీరెపుడా యేసు నామములో ప్రార్థించి ఆరంభించేయిా ఆపరషన్ మర్చిపోయారా అని జ్ఞాపకం చేసారు అంతగా ప్రార్థన నా పరిచర్యలో ప్రాధాన్యత వహిస్తుందని ధైర్యంగా చెప్పగలను. కృప కేంద్దమయిన ప�ండేషన్లో కోన్ని అంశాలు వుంచాము.

1) సమాజాన్ని కలుపుకొనుట

2) రక్రైస్తవ సిద్ధాంతాలు 206

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

3) క్రియాత్మక విశ్వాసము సేవ ద్వారానె జరుగుట.

4) మనవ్యక్తిత్వానికి నిజ పరీక్ష

5) బజారులో ప్రేమకనపరచు క్రియలు చేయుట. నేను ఒక మారుమాల గ్రామం నుండి పైకి వచ్చినందున ప్రతి గ్రామంలో కాన్సరు గార్చి ఆరోగ్యం గార్చి అవగాహన కలిగంచు మంచి ఆశయంతో ఒక వెుబైల్ బససును ఆరంభించి ఖాళ్ళ సమయాల్లో ప్రతి ప్రాంతానికి వెళ్ళి వివరించుట వల్ల మంచి పఘలితానికి పొందాము. క్రీస్తు సువార్త ప్రకటించుట ప్రముఖ సన్నిధి మేమంతా అనుభవించి ఆనందించేవారము. హైదరాబాద్ స్మపాన ఇండయ కాన్సర్ ఆసప్రతిని నిజామాబాదులో ఆరంభించాను. స్మప్రగామస్తులకు ఉచిత వైద్య సహాయాన్ని అందిస్తున్నాము. యిది దేవుని చక్కని ప్రణాళ్ళకగా నమ్మి సాగిపోతున్నాము. ఆస్రతి ద్వారాలు అనేకులకు తెరిచి ఉంటున్నాయి. తకుకవ ఖరచుతో ఎకుకవ కావాలిటీ వైద్యము చేయుట అవసరములో వారికి }రట కలిగస్తూ మనససు శాంతినిచ్చే క్రీస్తుసన్నిది రక్షణను అందించుటలో ఆనందిస్తునె దేవుని మహిమ పరచుచున్నాను. దీనివల్ల సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సహాయమందిస్తున్నాము. నా జీవితాశమవే మనగా మనకు స్మపంగానున్న వ్యకుతలను ప్రభువు పేర మన ప్రేమ, చికిత్స, ఆదరణ నందించడం జీవితం జీవిస్తూ క్రీస్తుకు స్మపసాతలను చేయాలి. మన జీవితంలలో ఒక విలువైన జా�పకాన్ని ఆదర్శివంతంవైన జీవితంగా మన తర్వాత తరాలన్నీ సాపర్తినిపొంది చిర్స్మరణీయంగా లైగసీని మగిల్చేి జీవితాన్ని సవాతంత్రించుకున్న వాక్యము యెహోషువా 1:9 నేను నీకు ఆజ్ఞ యిచ్చియున్నాను కద నిబ్బరము కలిగ ధైర్యముగా నుండుము. దిగులు పడకుము జడియకుము. నీవునడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును ఈ అభయవాక్కులు నిరంతము నాకు అభయాన్ని యిస్తూ ఆనందాన్ని కలిగస్తున్నాయి. ఒక సందర్భములో నావైద్యము చేయు రోగులలో 207

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఒకరు అతి ప్రమాద స్థితిలో నుండి వెంటి లేటర్లు పెట్టి మరణపు అంచులను చేరిన స్రీతని చూచి చాల బాధ పడాను అమ్మ, వైద్యపరంగా నిన్ను బ్రతికించే అవకాశాలు వైదయలముగా సాధ్యము కాదని తెలుపుటకు చింతిస్తున్నాను. ఒక విషయము చెప్పగలను. నేను నమ్మిన యేసు సర్వశక్తి గలవాడు. మరణించిన వారిని బ్రతికించగలడు. నీవు యింటికి వెళ్ళ్లపోవలసి ఉందవ్మా అని దు:ఖముతో తెల్పాను. ఆమె మరణించి బూస్థాపనకూడ చేసారని తలంచాను. మరి కొంత కాలానికి ప్రత్యేక కూటములో ప్రసంగించు వేళ్లో ఒక స్రీత ఆక్సిజన్ పెట్టుకొని శ్రోతల మద్యగా కూర్చొని ఉంది. నన్ను చూడగనె డాకటరుగారా నన్ను గుర్తించారా మరణము తప్పదని క్రీస్తును పరిచయం చేసారు కద ఆ క్రీస్తును నమ్మాను. ఆయన నన్ను బ్రతికించారు. ఆ క్షణం పరమానంద భరితుడనై చాల ఆనందించి దేవుని మహిమ పర్చాను.

ఆయన కృప నిరంతరముండుగాక. కాన్సరు వ్యాధి గురించిన సరియైన అవగాహన లేనివారికి వివరించి తెలుపుటలో ఆనందిస్తూన్నాను. సాదారణంగా మనలో కణాల విబభంజనలో కణితులు ఏరపడతాయి. వీటికి అదుపు ఉండదు. 100 పైగా కాన్సర్లో రకాలున్నాయి వెంట్రుకలు గోళ్లు తప్ప అన్న భాగాలలో కాన్సరు రావచ్చు మొదటి రెండు సేటజీలో కాన్సరును నయముచేయవచ్చు 3,4 సేటజీలలో కి�షటంకాగలదు ఏ పరిస్థితి నైనా గమనించుకోవాలి దేవుని ప్రార్థించుట మరువరాదు చివరగా ఎన్నిక లేని అనామకుడనైననా జీవితంలో భక్తిగల తల్లి ప్రార్థన, పంతులు గారి నమ్మకము గవర్న వెంటు సహకారకు ఉచిత విద్య యివన్నీ నా కొరకు ప్రభువు ఏరపరచి ఉన్నతస్థానంలో ప్రపంచం లో గురితంపు పొందిన డాకాటరుగా నిలిపిన క్రీస్తుకు నా జీవితాన్ని సంపూరణంగా సమర్పించుకొనుచున్నాను దేవునికే సదా మహిమ ఘనత కల్గుగాక ఆమెన్ 208

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

↑ పైకి / Back to top