
సాక్ష్యం 17. క్రీస్తు చితాతనికి దూరమైన విశ్వాసిగా
నా జీవితంలో కొరతలను అనుబభవించగా
క్రీస్తు నన్ను క్షమించి జీవించారు.
విజయమ్మ, విజయవాడ ""మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడవన్నియు మీకనుగ్రహిం చబడును��మతతయి 6:33-34 పరిచయం : ప్రభువు దివ్య పాదములకు నమసకరించి నా సాక్ష్యమును వివరించుచున్నాను. నేను నమ్మిన క్రీస్తు చింతలన్ని తీరచువాడు. నాకు నా తల్లిదండ్రులకు అనేక మేలులు చేశాడు. కొన్నిసార్లు భక్తిగా ఉంటా ఆయన శక్తిని ఆ్రశయించక దూరమైన మమ్ములను ప్రేమించి క్షమించారు. అధిక జ్ఞానమునకు మంచిన ఆయన కృప, ప్రేమను కొలువలేము నా పట్ల గత ఇరవై అయిదు సంవత్సరాలు గా అపార ప్రేమ దయను నాపై చూపించారు. అన్ని నామముల కంటై పై నామము దేవుని నామము. నేను నమ్మిన దేవుడు నీటిని రాశిగా నింపాడు. చెకుముకి రాయి నుండి నీరు రప్పించాడు. సింహపు బోనులో దానియేలను రక్షించాడు. ఆయన నాకిచ్చిన ఆశీర్వాదం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను.
1. బాల్యము : నా గత జీవితం నా తల్లి దండ్రులకు ఎనిమది మంది సంతానములో నేనే ప్రథమ పుత్రికగా జన్మించాను. నలుగురు చెల్లెల్లు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. ప్రథమముగా తల్లిదండ్రులను చేసిన సంతోషముతో నన్ను చాలా ప్రేమతో చూచేవారు. ఎకుకవ ప్రేమను పొందాను. నాన్న ప్రేమ కనబడేది కాదు, మా ప్రక్క వీధిలో సదా పూజలు }రగింపు ఉత్సవాలను చూడటానికి ఉత్సాహంగా పరురగత్తి చూచేదానిని. నా తల్లి భక్తి గల రక్రైస్తవ విశ్వాసిగా చాలా మంచి ఉపదేశాలను చెపపుతునే ఉండేది. ఆ రోజుల్లో గ్రహించుట చేత కాలేదు గాని కాసత జా�నవగాహన కలిగాక గ్రహించగలిగాను. 133
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అమ్మ మాటలు ముత్యాల మాటలు క్రీస్తు ఏకైక దేవుడు విగ్రహారాధన పాపమని బాల్యం నుండి అవగాహన కలిపించింది. అమ్మ చెప్పిన సందేశాలలో కీర్తనలు 115లో విగ్రహాలు ఎట్టివి? కనులుండి చూడవు, చెవులుండి వినవు అవి మనుష్యుల చేతి పనులని స్పష్టంగా తెలిపిందని చెప్పింది. వాటిని నవ్మువారు అట్టివార అని ఉంది. నేను బైబిలు చదివి గ్రహించే రోజులలో నా మెదడులో కొన్ని బైబిలు వాక్యాలు నిలిచిపోయాయి. వారంలో మాడు సార్లు క్రమంగా చర్చికి వెళ్ళేవారము. బుధ, శ్రుక, శని ఆదివారం ఆరాధనలలో పాలుగనేవారము. అమ్మ నేర్పిన మంచి అలవాటులలో చర్చి క్రమం గొప్పది. మన అన్ని అవసరాలు తీర్చగల సమర్థుడు, సమకూర్చువాడు ప్రభువు మాత్రమేనని ధృడిడవైన నమ్మకం కలిగించింది. నాకు ఎన్ని చెప్పినా నాలో వెుండితనం ఉండడం వల్ల ఏది చేయవద్దు అంటే అదే చేయాలనిపించేది. కాలేజికి వెళ�ి రోజులలో అన్య కుటంబంలోని వ్యక్తితో ప్రేమలో పడాను. అన్యజనులతో వివాహం తల్లిదండ్రులకు దు:ఖం కలిగించగా చాలా బాధ కలిగి వ్యతిరకించారు. మా నాన్నగారు నన్ను కొట్టినా పడాను. అవ్మా నాతో వారంతా విగ్రహారాదన చేస్తారు నిన్ను కూడ చేయమంటారు చేస్తావా అని అడిగింది. నేను మాట్లాడలేదు, క్రీస్తు న్యాయవంతుడు తనను ప్రేమించి సేవించాలని సదా కోరుకుంటాడు. కొన్ని సత్యాలు తెలిసికొనుటకు శ్రమునొందుట మేలాయెను. దావీదు చెప్పారు.
2. ప్రమాదములను ఎదురొకనుట :
నేను నా విద్యాభ్యాసం నిమిత్తము విజయవాడ నుండి ఏలారు ప్రయాణం చేసేదాన్ని. ఒకసారి రైలు కదిలే సమయంలో ఎకిక క్రింద పడినందన విపరీతంగా గాయపడాను. ఆ సమయంలో సి.ఆర్. రెడిడ్ కాలేజిలో చదివే అతను నన్ను లేపి ప్రక్కన కూర్చోిబైటాటడు. నేను నడువలేని స్థితిలో ఉ న్నానని నన్ను ఆసుప్రతిలో చేర్పించాడు. నా తంటి విరిగినందున 2 నెలలు బైడ్ మీద ఉండవలసి వచ్చింది. మా తల్లి చెల్లెల్లు ప్రేమతో ఆదరించి పరిచర్య చేశారు. నా నిరణయం ద్వారా మా తండ్రికి కోపం తగ్గలేదు. నేను హిందువుల 134
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అబ్బాయిని వివాహం చేసుకునే నిరణయం మార్చుకోలేదు. నేను విగ్రహారాధన చేసే వ్యక్తిని ఎంచుకున్నందుకు నాకు ఈ శిక్ష అని తెలిసికున్నాను. వివాహము - నా జీవితంలో మారుప :
నేను వివాహం చేసుకొని నా భర్తతో అత్త మామలతో చాలా సున్నితంగా చాలా ఆప్యాయంగా చూపించి ఆదరించేవారు. నా భర్త కూడ ఇంటికి పెద్దవాడు బాధ్యత కలిగినవాడు వారితో కలిసి నేను కూడ వారిని కష్టపెటటలేక విగ్రహారాధన లో పాలోగనేదాన్ని. వారిపై ప్రేమ నన్ను ఈ స్థితికి దిగజార్చింది. వేర దేవుడు ఉండరాదని ఉన్నను ఆజ్ఞను అతిక్ర్మంచాను. మేము కొన్ని సంవత్సరాలు విశాఖ పట్నంలో ఉన్నాము. నా చెల్లెల్లకు వివాహాలు జరిగాయి. వారికి సంతానం కలిగింది కానీ నాకు ప్రభువు గర్భం తెరువలేదు. నా తప్పును గ్రహించి అత్త మామలతో సాటీగా చెప్పాను. ఇక నుండి విగ్రహాలకు పూజ చేయను అని చెప్పాను. నేను ఉద్యోగ రీత్యా లైక్చిరరుగా పని చేసేదాన్ని నా తోటివారు ఇరుగు పొరుగువారంతా నా స్థితి గమనించి గొర్డాలుగా ఉన్నానని చిన్న చూపు చూస్తూ సాటి పోటి మాటలతో బాదించుటకు ఆరంభించారు. నేను తిరిగి ప్రభువు పాదాలు ఆశ్రయించి కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని వాక్యం చదువుటకు శ్రద్ధ వహించాను. ఎంత పాపినైన క్షమించి కనికరించే దేవుడని నమ్మిన రక్రైస్తవ కుటుంబంలో జన్మించినందన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడనని తెలిసినందున యోబు 33:23 నరులకు యకతవైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దాతలతో ఘనుడగు ఒకడు వారికి మధ్యవర్తియె�ు యుండిన యెడల దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళ్ంలోనికి దిగి వెళ్ళకుండా వారిని విడిపించను. ప్రాయశ్చితతము దొర్రినని సెలవిచ్చెను. వాడు దేవునిని బ్రతిమాలుకొనిన యెడల ఆయన వారిని కటక్షించను. నా తల్లిదండ్రుల అభ్యర్థన ప్రేమను తిర్స్కరించాను. దానికి ప్రతిపఘలము నాకు బిడ్డలు కలుగుట లేదని పశ్చాత్తాపంతో కుమలిపోయేదాన్ని విశాఖ పట్నంలో వైద్య పరీక్షలు చాలా చేయించారు. 12 సంవత్సరాలు గడిచాయి. ఒకసారి 3 నెలల గర్భం ధరించాను కాని గర్బ�స్రావమయింది. అమ్మ మాత్రం నీకు దేవుడు భడడ్లను ఇస్తాడు అని ధైర్యపరిచేది. నా కొరకు 135
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రార్థన చేసేది. నాకు బిడ్డలు కలుగాలని తీవ్రంగా ప్రార్థిచసాగాను. నా భర్త కిషోర్ ఆంజనేయ గుడికి వెళ్ళి పూజ చేయమని చెప్పేవాడు. అనేక వైద్య పరీక్షలు చేసినా మా తల్లి మాత్రం గర్భఫలం దేవుడిచ్చే బహుమానం డాకటర్లు ఏమ చేయలేరవ్మా అని చెప్పేది. నా ముగురు తోటి కోడళ్ళు, చెల్లెల్లు, తవ్ముళ్ళకు పిల్లలు ఉండి నాకు లేకపోవుట చాలా దు:ఖం కలికగది. దేవుని బ్రతిమలాడి ప్రార్థిసేత కనికరిస్తాడని నిరీక్షణతో కనిపెట్టసాగాను. బుప్పాయి కాయలో గింజలను అవి కొన్ని వేల కాయలను పండిస్తాయి. అయితే నా జీవితం నిషప�లం కావాలా? ఎండిన ఆకులను చూసినపుడు నా జీవితం ఇలా ఉందా? అని బాధపేదాన్ని. నేను చూచిన సాకష్యాలలో ఒక స్రీత తన అవసరాల కొరకు చెంగు పట్టి అడుకుకన్న భావాన్ని చూశాను. నేను కూడ భకషగతెతవలై చెంగు పట్టి ప్రార్థిస్తూ జవాబు పొందాలని ఆశించాను. క్రీస్తును నమ్మిన వారిని విగ్రహారాధన చేయు వారికి భడడ్లను ఇచ్చే దేవుడు నారకందుకు ఇవవాలేక పోతున్నారనే బాధ, బైంగ నన్ను బాధించేది. చింతలన్ని తీర్చి సేద తీరచు దేవుడు ఉపకారాలు చేయగలడని నమ్మి విడువక ఎడతెగక పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాను. వృత్తి రీత్యా డిగ్రీ కాలేజిలో లైక్చిరరుగా స్థిరపడాను.
చివరకు హైదరాబాదులో ఉద్యోగిగా ఉండగా గతంలో నాతో పని చేసిన ఆనీ అనే స్నేహితురాలు నన్ను దర్శించి నాలో ఉత్సాహం లేదని చాలా డల్గా ఉన్నానని తెలిపారు. ఒకప్పుడు నీరీకషణ ఉండేది ఇపుడు అది కోలోపయాను సంతోషం కూడ లేదన్నాను. నీవు చేసిన ప్రార్థనలు గుటటలుగా దేవుని సన్నిధిలో పడిఉన్నాయి గనుక తప్పకుండా జవాబును పొందుతావు. ఆశ వదులుకోవద్దు అని చెల్లి భారంగా ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నాకు 23వ సం��లో వివాహం అయితే 38 సం��లో అడుగుపెట్టిన నాకు ప్రభువు జవాబు ఇవవాగలడా? ఈ పరిస్థితులలో నిబ్బరంగా ఉండగలనా? పసపెటంబరులో ప్రార్థన చేసి వెళ్ళారు, అకోటబరులో నెల తపపుట గర్భము ఉన్నట్లు పరీక్షలలో తేలింది. గతంలో ముత్యాల గర్భం వల్ల బాధను ఎదురొకన్నాను. నిరుత్సాహ పడాను గనుక వెంటనే ధైర్యంగా నమ్మి లేక పోయాను. నన్ను దర్శించిన నా తవ్ముడు చాలా ధైర్యపరచి దేవుడే నీకు గర్భము ఇచ్చారు. నిన్ను కనికరించారు 136
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఉద్యోగం మాని తగిన విశ్రాంతి తీసుకో నా భర్త కిషోర్ హిందా ఆచారాలను మానుకొని బైబిలు చదువుటకారంభించి ప్రార్థన చేయుట నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కొందరు 16 సం��ల తరువాత గర్భం వచ్చినందుకు అంగవైకల్యం భడడ్కు కలుగవచ్చు గర్భం తీసేసుకో అని సలహా ఇచ్చారు. డాకటరుగారు సరిగాగ పరిశీలించగా బాగానే ఉందని అభయమిచ్చారు. అమ్మ సంతోషంతో నన్ను చేరి చాలా ఆనందించింది. డాక్టు మాయ చిన్నగా ఉంది గనుక గర్భ స్రావం కలుగవచ్చు అన్నారు, అంగవైకల్యం ఉంటే గర్బ�స్రావం తప్పదన్నారు. నేను చాలా ఏడ్చేదానిని. హైదరాబాదులో మంచి ఆసుప్రతిలో ఆధునిక స�కర్యాలతో చికిత్స లభించింది. రోజు ఖరీదైన ఇంజక్షన్లు వాడాలన్నారు. నారకట్టి చికిత్స వద్దు దేవుడే నాకు సహాయం చేస్తాను అన్నాడు. అమ్మ కూడ దేవుడే గర్భం ఇచ్చారు ఏ చికిత్సకు లోబడవద్దని సలహా ఇచ్చి ధైర్యం కలిగించేది. అమ్మ వాళ్ళు హైదరాబాదు వద్దు విజయవాడలో మా దగ్గర ఉండు అని తీసికొని వచ్చి డాక్ట్లకు చూపించగా గతంలో చూచిన అనుమతితో వచ్చావా? ఎందుకు వచ్చావు నీ గర్భంలో కదలికలు ఎలా ఉన్నాయి? ఎన్ని సార్లు భడడ్ తిరుగుతున్నాడో రికార్డు కావాలి? 20 సార్ల కన్నా ఎకుకవ తిరుగరాదని చెప్పారు. అంతే కాసదు నీ భడడ్ ముకుక లేకుండా కూడ పుటటవచ్చు అపనమ్మకం కలిగించారు.
నా భర్తకున్న విశావాసం నన్ను ఆశ్చర్యపర్చింది. విజి�, నీవు బాల్యం నుండి నమ్మిన యేసు కాపాడలేడా? అన్నాడు. నాకే చాలా నమ్మకముంది నీవెందుకు అలప విశ్వాసిగా ఉంటావని చాలా ధైర్యం చెప్పారు. విజయవాడ వేడికి తట్టుకోలేక రకతపోటు ఉండేది. డాకటర్లు సిజేరియన్ ఆపరషన్ చేయుటకు నిరణయించారు. ఆభడడ్ సాధారణ ఆరోగ్యంతో అన్ని అవయవాలతో పుట్టిననచో అదే గొప్ప భాగ్యము. ఆపరషను పూర్తి చేసిన డాక్టు నన్ను పలుకరించి బాబు అన్ని అవయవాలతో మంచిగా పుటాటడవ్మా అని చెప్పారు. కృతజ్ఞతతో ఆయన నామాన్ని ఘనపరచుచూ స్తుతించాను. నేను నమ్మిన దేవుడు అసాద్యాలను సుసాధ్యం చేయగల దేవుడు. చాలా ఆశ్చర్యమే అని డాకటర్లు తెలిపారు. పుట్టిన పిల్లలు ఏడుస్తారు గాని నా బాబు ఏడువలేదని తెలిపారు. 137
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గొంతులో రంద్ధం ఉండవచ్చు అన్నారు. ఏ లోపం లేని బాబును పొందాను. నా భర్తలో చలా మారుప వచ్చింది. నాతో పాటు చర్చికి వస్తున్నాడు. వాక్యం చదివి ప్రార్థన శక్తి ద్వారా భక్తితో ఉంటున్నారు నేను అజాగ్రతత వల్ల అనయడిని వివాహం చేసుకున్నందుకు కష్టాలు అనుబభవించిననా దావీదు 51 కీర్తనలో ప్రార్థించినట్లు హిమము కంటై తెల్లగా నా పాపమును పరిహరించి కనికరించి రక్షించారు. ఈ శ్రమ ద్వారా నా భర్త బాబులను రక్షించుకొని యెహోషువ వలై నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తామనే మాట చెప్ప గల ధన్యత ఇచ్చారు.
స్రీతల సమాజంలో మాట నన్ను ఆకర్షించింది. ఏది అవసరమో దానిని చేసి తృపిత పర్చగలదేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. చింతలు తీర్చి ేసద నిస్తాడు. నా జీవితంలో బిడ్డలు లేని నాకు భడడ్నిచ్చి కనికరించిన రీతిని బట్టి చదివిన వారికి నా జీవితం సాపర్తిగా ఉండి, క్రీస్తు క్షమించి హాృదయవాంచ్లిు తీర్చగలడనియు, ఆలస్యాలన్ని ఆశీర్వాదాలుగా మార్చగల డని చెప్పగలను. మనమంతా నిత్యత్వంలో జీవించుటకు విశావాస జీవితాన్ని భక్తితో కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్ 138
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 18. క్రీస్తు ప్రభువునకు అందు బాటులో నున్న
విశావాసానికి గొప్పతలాంతుల నిచ్చి ఘనంగా
వాడుకొని సాక్షిగా నిలుపు సమర్థత నిస్తారని నా
జీవితమే సాక్ష్యవైయున్నది.
నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడుపోవునని ప్రభువు పసలవియ్యగా వింటిని. అంతట నేను చితతగించుము. నేనున్నాను. నన్ను పంపుమన్నాను
యెషయా 6.8
డాక్టు. జాన్ వెస్లీ, రాజమండ్రి పరిచయము - ప్రభువునకే సదా మహిమ కల్గుగాక భక్తిగల దైవ సేవకులైన తల్లిదండ్రులకు జన్మించాను వారి ఉద్యోగాలు వదిలి పెట్టి ప్రభువు సేవకు పిలిచినందన సంపూరణ సేవలో నుండేవారు. బభకతగల వాతావరణములో మమ్ములను పెంచారు ఎల్లపుడా కుటుంబ ప్రార్నా క్రమము సండే సాకలు, క్రమంగా ఆరాధనకు వెళ్ళి వాక్యంను వినుట యీరీతిగా పాపము నకతీతంగా జీవించేవారము. సరవాసాధారణంగా ప్రతి విశ్వాసికి రక్షణ సి�రతకావాలి. అది నాకు కుటుంబ ప్రార్థనలలో వాక్యబోధనాంశాలు నోటసు వ్రాసికొని ధ్యానం చేయుట పరిపాటి. నా తల్లి తరుచగా మాకు బోధించే సత్యాలలో యేసయ్యరాకడ్రై మనసు సంసిదిద్దంగా వుండాలి, యితరులను సిద్దపరచాలి. నేను తవ్ముడు చెల్లి వున్నపుడు ముగ్గురికి ఆధ్యాత్మిక విలువలను నేర్పించుటకు చాల శ్రద్ధ తీసి కొనేవారు.
నా తల్లి కి బైబీలు జ్ఞానము చాల అధికంగా వుండేది దానితో పాటు వేదాంత విద్యను హిందాస్దాన్ బైబిలు కాలేజీలో చదివింది. తాను తెలిసికున్న విషయాలన్నీ చాల శ్రద్ధతో మాకు నేరుపటకు చాల ప్రయతి�ంచేది. ఎన్నోసార్లు బైబీలు స్టడీలో రెండవ రాకడ విషయాలు, అవ్మా చెేపపమాటలు చాల తేలిగాగ తీసి కొని పట్టించుకో లేదు. కాని ఒక రోజు అవ్మా మాటలు విని ప్రార్థన తర్వాత నిద్దకు ప్రకమంచిన వేళ్లో స్వప్నం నా జీవితానికి మలుపు కలిగంచింది 139
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు దేవుడు చెపపదలచిన విషయాలు దైవజనుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా బైబిలు ద్వారానే లబభ్యమవుతాయని నాకు గ్రహింపు కలిగంది రాత్రి సవాప్న వివరాలు - రక్రైస్తవులముగా బాల్యం నుండి క్రీస్తు, జీవితం మరణం పునరుతాతనము రెండువరాకడ నిరీక్షణ మొదలగు విషయాలు కొంత వర్రైనా అవగాహన కలిగ యున్నందన రాకడను గార్చిన స్వప్నం నా కన్నులు తెరిపించింది క్రీస్తు తెల్లని వస్రతదారణ కలిగన వాడై ప్రకాశమంతంగా ధవళ్ సింహాసనాసీనుై యండుట చూచాను నా ముందుగా నా తల్లి తండ్రి, యింకా తెలిసిన విశ్వాసులంతా తరలి వెళుతున్నారు వారివలై ఎగిరి వెళ్లాలని విశ్వా ప్రయత్నం చేసాను. వారివలై వెళ్ల లేని అసహాయతతో కేకలు వేయసాగాను. నా వస్ర్తాలను నేను గమనిసేత మురికిగా నున్నాయి. హఠాత్తుగా మెలకువ వచ్చింది నా మనససు కుదుట పడి కలవరము తగిగ శాంతించింది. హమ్మయ్య యిది కలయే కద వాస్తవము కాదని కొండంత దైర్యము కలిగంది. గతంలో అమ్మ పోద్బలం వల్ల ప్రార్థించే అలవాటుండేది కాని ఆరోజు గొప్ప ప్రార్థన భారంతో ప్రార్థించాను. ఆక్షణము మోకరించి వినయంతో, పశ్చాత్తాపంతో గ్రహింపుతో ప్రార్థించ సాగాను దేవుడు నన్ను ద]్మంచి పరిస్థితి తెల్చి నా పాపస్థితి మురికిగా నున్నదని, దేవుని చేరు యోగ్యత పొందాలన్న తపనతో ప్రభువా, నీ సన్నిధికి వచ్చాను నేను పాపినని గ్రహించాను.
నా జీవితాన్ని పూర్తిగా మార్చి యోగయనిగా మార్చు దేవా అని ప్రార్థించగానే దేవుడు నా ప్రార్థన విని నాలో వింతైన శాంతి సమాధానాలనిచ్చిన ప్రభుని సన్నిధి అను బభవించాను యిదే రక్షణానుభవం అని బాగా అర్థమయింది చాల ఆనందము కలిగంది గంటల కొలది ప్రార్థించాలన్న వాంచి్ కలిగంది వాక్యం చదువుట ఆరంభిసేత ఉదయము 4 లేదా 5 గంటలు సమయమయేయది రుచిచూచి ఎరిగితిని యెుహె�వా ఉత్తముడనియు అన్న పాట భావం పూర్తిగా అర్థమయింది జుంటి తేనే ధారల కంటై మధురవైనదీ బైబీలు గంధములో వాక్యాలు అని సవాయంగ తెలిసికోగలాగను. వాక్యం చదువుట మాత్రమే కాదు వాక్య ప్రకారము జీవించుటలో వెళుకువలన్నీ సంపాదించుకోగలాగను. నా తల్లిదండ్రులు ఉద్యోగాలను వదులుకొని సంపూరణ సేవ చేయుటలో ఎన్నో కషట నషాటలు ఎదురొకనుట మేము కూడా గమనించేవారము. ఒక వేళ్ ఒక 140
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వ్యక్తి సేవలో �నమయితే సమరపణా జీవితము ఎంత కష్టతరవెా నా తల్లి దండ్రుల జీవితమే గొప్ప సాక్ష్యముగా నాముందు కనిపంచి చెవుందని తలంచేవాడిని మా తల్లి దండ్రులను సంతోష పెటాటలంటే నేను ఉన్నత విద్య నబభ్యసించాలి, మంచి ఉద్యోగినై డబ్బులు సంపాదించాలి. వారు ఘనమైన దేవుని సేవ చేయుటకు యిబ్బంది పడకుండా ఆర్థిక సహాయమందించాలి. యిదే నాకు ధ్యేయంగా కనిపంచేది. నాకా రోజుల్లో దేవునికి నా పట్ల ప్రత్యేక ప్రణాళ్ళక ఏమై యంటుందో అని చాల స్పష్టంగా తెలిసి కోవాలని కోరుకోని ప్రార్థించాను. హగ్గయి 2.23 నేను నిన్ను ఏరపరచుకొనియున్నాను గనుక ఆదినముక నేను నిన్ను తీసికొని ముద్దయంగరముగా చేతను.
ఇదే పసైన్యములకు అధిపతియగు యెహోవా వాకుక యీ అమూల్యమైన వాకుకల వివరాలు అనేక ప్రసంగాలలో విన్న వాక్య భాగముగా విన్నాను గనుక యీ సత్యమును నమ్మి మరింత తీవ్రంగా ప్రార్థించుట కారంభించాను. ఎందరో దైవసేవకు అంకితమై దేవుని ఆదేశాను సారంగా సేవను కొనసాగిస్తూనే వున్నారు కద నేను సేవ చేయుట అవసరమా అని తలంచే రోజుల్లో దేవుని సన్నిధి నన్ను వదిలి పెట్టలేదు. సేవలో �నమవ్వాలన్న ఆజ్ఞ నన్ను తీవ్రంగా వెంటాడింది. ఆరోజుల్లో మా నాన్న గారికి తీవ్రమైన గండె పోటు వచ్చింది. ఆసప్రతిలో నంచగా చాల దు.ఖం కలిగంది.
అది 2001 వ సంవత్సరము నాకు సరిగాగ 19 వ సంవత్సరం యవ్వనంలో నున్నాను. ఒంటిరిగా ఏడసతూ ఆసప్రతి వెనుక గోడకు చేరి దు.ఖ భారంతో ప్రార్థించాను చాల ప్రాణా పాయ స్థితిలో నున్న నాన్న పరిస్థితి చూచి ప్రభువా, నా తండ్రి తల్లి గొప్ప ఆత్మజాలరులుగా 300పై గా సంఘము గల సేవను చేయు సమయంలో వారిని కోలోపవుటకు సిద్దంగా లేము. ఆయన సేవ చేయాలి. ఆయన ప్రాణమునకు బదులుగా నా ప్రాణము తీసికో దేవా అని దీనంగా ప్రార్థించాను. బాబా నీవునీ ప్రాణము పోయే వరకు నాకు నమ్మకంగా సేవ చేయాలి. నీ ప్రాణం వద్దు నీవే కావాలని స్పష్టంగా తెల్పారు. ఆ ఒక్క మాట నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఈ జాన్ వెస్లీ నీ కొరకే జీవిస్తాడు ప్రభువా. నా జీవితము నీకే అంకితమయయా అని ఆకటిక నేలపై మోకరించి ఏకాంతంగా నన్ను నేను సమర్పించుకున్నాను. ఆరోజు మొదలు నేటి వరకు ఆయన సేవా భారం కలిగ సేవ కోనసాగిస్తున్నాను. దేవుని ప్రత్యేక 141
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గుణగణాలలో గొప్పదైన అంశమే మనగా అతి సామానయలనే ఎన్నుకొని అసాధారణ అద్భుత కార్యాలన్నీ నిర్మహించు శక్తి మంతుడు ప్రభువేనని నమ్మాను. సేవలో నాన్నతో సహకరిస్తూ ఎన్నో గొప్ప అనుభవాలను నేరచుకొన్నాను. నాన్నకు సంపూరణ ఆరోగ్యం లభించుట ఒక అద్భుతము క్రీస్తు సువార్త ప్రకటించు పాదాలు అతి సుందరవైనవి. ఆయన పిలుపు అమాల్య పెన్నిధని ఆ సేవలో ఆనందంతో పాటు మాధుర్యాన్ని అనుభవిస్తున్నాను. కోన్ని లక్షల మందికి విలువైన బైబీలు సత్యాలు బోధించు ధన్యత గొప్ప ప్రత్యేక పరిచర్యనిచ్చారు నేను క్రీస్తు ప్రేమకు ప్రధాన ప్రత్యక సాక్షిని. నేను తవ్ముడు, చెల్లి నేడు విశ్వాసులను వివాహమాడి సంపూరణ కుటుంబాలుగా సంపూరణ సేవలో అనేకులకు ఆదర్శంగా జీవించే గొప్ప భాగ్య మచ్చారు. దేవునికే సదా ఘనత మహిమ చెల్లుగాక హల్లెలూయ ఆమెన్ 142
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 19. బాల్యం నుండి క్రీస్తు నన్ను నడిపించి గొప్ప
రక్షణతో పాటు గొప్ప విశ్వాసుల సహవాసంలో
నడిచే భాగ్యమచ్చారు.
నీ తవ్ముడు చనిపోయి బ్రతిరకను, తప్పిపోయి దొర్రిను అని అతనితో చెప్పెను.
లాకా 15.32
సత్యవతి, హైదరాబాదు పరిచయము - ప్రభువు కృప అందరితో నిలిచి ఉండాలని నా ప్రార్థన. నా జీవిత సాక్ష్యాన్ని పుస్తకం పొందుపరచుటకు ధన్యతనిచ్చిన ప్రభువుకు కృతజ్ఞత సమర్పిస్తున్నాను. నా బాల్యం, నా విద్యాభ్యాసం, నా ఉద్యోగము, నా వివాహము నా బిడ్డలు వారి రక్షణ, విద్యాభ్యాసం ఇవన్ని దైవ కృపలో అంచెలంచెలుగా వివరించాలని నా అభిలాష. నా బాల్యము, విద్య, క్రీస్తుతో పరిచయం:
నా బాల్యము హిందా సాంప్రదాయాలు గల కుటుంబంలో పుటాటను తండ్రి రాజరామోహన రావుగారు, తల్లి సుబభ్రద దేవి గారు. మా తల్లి మమ్ములను ప్రేమతో పెంచారు. ఆంద్ధప్రదేశ్లో నాజివీడు ప్రాంతంలో గొల్లపల్లి గ్రామంలో నేను తవ్ముడు మా తల్లిదండ్రులకు సంతానము.
నేను ప్రథమ పుత్రికగా ఉండి ఆరోగ్యంగా గడిపే రోజులలో మా తవ్ముడు బాల్యం నుండి అనారోగ్యంతో బాధపేవాడు. తరచగా జ్వరం వచ్చేది. మా తల్లిదండ్రులకు ఆందోళ్నగా ఉండేది. మా ఇంటి ప్రక్కనే రక్రైస్తవుల కుటుంబం ఉండేది. సేవా భావాలతో మంచి రక్రైస్తవులుగా ఉంటా మాతో సన్నిహితంగానే ఉండేవారు. ఆ రోజుల్లో చలపతిరావుగారు పోసాటపఫీసులో పనిచేస్తూ దైవ సేవలో ఉంటా పరిశుద్ధాత్మ నింపుదలతో రోగుల కొరకు ప్రార్థించేవారని విన్నాము. మా తవ్ముడి స్వస్థత కొరకు ప్రికంటి వేదామృతం గారి సహకారంతో ఆయనను పిలిపించి ప్రార్థించగా అద్భుతంగా స్వస్థత 143
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు లభించింది. వారి కుమారుడు పాస్టర్ నెల్సన్ గారు భార్య హేమలత గారు నేడు హైదరాబాద్లో చాలా విలువైన దైవ సేవలో లీనమయ్యారు. మా తల్లిని పాపయమ్మగారని పిలిచి ఆప్యాయంగా పలుకరించేవారు. ఆ ప్రేమతో చేసిన ప్రార్థన వల్ల తవ్ముడి స్వస్థత చూచిన తరువాత మేమంతా క్రీస్తునే నవ్మాము. చలపతిరావు గారి నమ్మికలో నీటి బాప్తిస్మం కాక పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనసరించుట కొందరికి అబభ్యంతరంగా ఉండేది కాని వారి భక్తి ప్రార్థన ఆత్మ శక్తి చాలా అధికంగా ఉండుట చూచాము. ఆ సహవాసంలో ఎంతో నెమ్మది శాంతి ఉండేది. ఎల్లప్పుడు ప్రార్థన కూటా*్న జరిేపవారు. మా ఇంట్లో కూడా ప్రార్థనా కూటాలు క్రమంగా జరుపుకునేవారము. మాకు పాడి పంటలు సమృద్ధిగా ఉండేవి. మా ఇంటికి దగ్గరగా 5 లేదా 6 కుటుంబాలు క్రీస్తును అనసరించేవారున్నారు. మొదట మా నాన్నగారు క్రీస్తు పట్ల ఆసక్తి చూపేవారు పొగాకు తోట వేసి అప్పుల పాలగుటకు నషాటలైన్నో ఎదురయయాయి ఆయన విశావాసం సన్నగిల్లింది కాని మా తల్లి ఆనాటి నుండి ఈ నాటి వరకు ఎంతో ఆసక్తితో క్రీస్తును ప్రేమిస్తూ వెంబడిస్తూ ప్రార్థనలలో ఏకీభవిస్తూ గడుపుతున్నది. నేను 10వ తరగతి మంచి మారుకలతో పాస్ అయయాను. పాలిటెక్నిక్ కోర్సులో సీటు లభించగా మా పిన్ని అమ్మమ్మ ఉన్న హైదరాబాదులో చదువురకై వారిని చేరాను.
మా పిన్ని ఇంజనీరుగా మంచి సంస్థలో ఉద్యోగము చేసేది. విగ్రహారాధన బాగా చేసేది. అమ్మమ్మ పిన్ని నన్ను కూడ విగ్రహారాధన చేయడానికి ప్రోత్సహించేవారు. నేను క్రీస్తు పట్ల విశ్వాసాన్ని దారం చేసుకోలేదు. పూజ యెక్క ఫలహారాలు తినేదానిని కాదు. సుగుణమ్మ గారి అబ్బాయి ప్రకాష్ గారు జాషువా డానియేలు గారి సహవాసానికి నన్ను తీసుకొని వెళ్ళారు. చాలా మంచి వాక్య బోధన ప్రార్థన ద్వారా ఆత్మీయంగా ఎదిగాను. మా పిన్ని ఇల్లు మారగానే ఆ సహవాసానికి దారమాయయాను. క్రొత్త ఇంట్లో పని చేసే మేరి అనే అవ్మాయి మరొక రక్రైస్తవ కుటుంబానికి నన్ను పరిచయం చేసింది. ప్రసాద్ రావుగారు ఎ.జి. ఆపఫిసులో ఆడిటర్గా పని చేసేవారు. వారు క్రీస్తు విశ్వాసిగా నా జీవితానికి చాలా సహకరించి నేను క్రీస్తు ప్రేమలో అభివృద్ధి అగుటకు దోహాద మయయారు. ప్రసాద్ రావుగారు గతంలో హిందా మతసతుడిగా ఉండి క్రీస్తును నవ్ముకొని ఆయనను సేవిస్తూ అందరికి సహాకారిగా 144
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఉండేవాడు. ఆంజనేయ భక్తుడుగా ఉండగా యేసు కనిపించి నేనే దేవుడనని చెప్పారంటా. సేవ చేయమన్నారట. దేవుని సేవ నమ్మకంగా చేస్తున్నారు. నా తల్లి భక్తిగా ఉంటు ద్వారా నీటి బాప్తిస్మం ఆవశ్యకత గ్రహించి గోరంట్లలో హోసన్న సహవాసంలో నా తల్లి బాప్తిస్మం తీసుకొని క్రీస్తు ప్రేమలో సరైన పద్ధతిలో ప్రార్థన వాక్య ధ్యానం సహవాసంలో ఎడతెగక లీనమయి ఆనందంగా ఉండేది. నా వివాహము ఆటంకమని బాప్తిస్మం తీసుకోలేదు. నా తవ్ముడు విగ్రహారాధనలోనే గడిపేవాడు. నా చదువు ప్రతిభ చూపు రీతిగా కొనసాగుట నా ప్రభువు సహాయమేనని నమ్మి స్తుతిస్తూ ఉంటను. సాతాను ఏదో రీతిగా విశ్వాసులను విశావాసం నుండి తొలగిపోయే లోకాశలను చూపించుట పరిపాటి కద! సహవాసం లేని స్థలంలో ఆత్మీయంగా వెనక్కు జారిపోయే ప్రమాద ముందని నేను పెద్దనాన్నగారింట్లో ఉండగా లోపల ప్రార్థన చేసుకునేదాన్ని ఆచారాల్లో పట్టుదల సడలింది. తిరిగి పిన్ని గారింటికి చచేరిన తరువాత దగ్గర ఉన్న ప్రసాదరావు గారింట్లో సహవాసం ద్వారా క్రీస్తును తిరిగి వెంబడిస్తు ప్రార్థనలలో క్రమంగా పాలుగనసాగాను. మా పెద్దనాన్న గారి అవ్మాయి వాళ్ళ }రయిన రాజంేపటకు నన్ను తీసుకొని వెళ్ళింది. ఆమె భర్తకు బంధువైన వ్యక్తి ఒకరు కువైట్లో ఉద్యోగి అని చెప్పి కట్నం కోర్డం లేదని చెప్పి నాకు చదువు పూరతయిన వెంటనే వివాహము చేశారు. నా భర్తకు తిరప్తి వెంటేశవార్లు అంటే భక్తి ఎకుకవ పూజలు చేయుచూ నన్ను కూడ చేయమని నిర్బ�ందించేవారు. ఆయన క్రీస్తును నమ్మిన మతసతుల పట్ల ద్వేష భావము ఉండేది. నా మనసు నిండా క్రీస్తును నింపుకొని ప్రార్థన చేసుకొనేదానిని.
మా పిన్నికి పూజలు ఇష్టమయినందన నా భర్తకు సహాకరించేది. అందరు కలిసి విగ్రహ పూజ తీవ్రంగా చేసేవారు. నాకు 1983వ సంవత్సరంలో వివాహమయింది. భర్త కువైట్ వెళ్ళాడు గాని త్వరలోనే తిరిగి వచ్చాడు. 1984వ సం��లో పెద్దబాబు, 1986వ సం��లో రెండవ బాబు పుటాటరు. పెద్ద బాబు పుట్టినపుడు సరైన ఆరోగ్యం ఉండేది కాదు. విరోచనాల వలన నీర్సంగా ఉండేవాడు. నాకు మంచి ఉద్యోగం వచ్చినందన సంపాదించి బాబును సంరక్షించుకొనేదానిని. వీసా సరిగా లేక నా భర్త ఇండియాకు వచ్చే శాడు. నా ఉద్యోగం వల్లనే కావార్ట్స ఇచ్చారు. అమ్మ పిల్లలను సంరక్షించేది. అమ్మ విశావాస జీవితం సడలలేదు. నా తవ్ముడు విగ్రహారాధన లోనే వివాహం 145
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చేసుకుని స్థిరపడ్డాడు. మా పిన్నికి మంచి ఉద్యోగం వచ్చినందన విశాఖకు వెళ్ళిపోయింది. నన్ను దీపం వెలిగించమని చెప్పేవారు అది తప్పని తెలసు గాని చేసేదాన్ని. నా భర్త నన్ను చాలా సాదించేవారు. నీవు విగ్రహారాధన నాతో కలిసి చేయనందున ఉద్యోగం పోయింది, స్థిరత లేక ఉన్నానని విసుకుకనేవారు. హైదరాబాదు ప్రాంతం చేరి పిల్లలను మంచి సాకలులో చేర్పించాను. పెద్ద బాబుకు ఆరోగ్యం సరిగాగ లేదు గనుక యేసు పిలచుచున్నాడు పథదకంలో పిల్లలను చేర్చాను. వారు క్రమంగా ప్రార్థించేవారు. అమ్మ మాత్రము దేవునిని సేవిస్తూ ప్రతి మీటింగుకు హాజరయేయది. యేసు పిలుచుచున్నాడు మీటింగులకు అమ్మ వచ్చి మీటింగుకు వెళ్ళమనేది నేను వెళ్ళి వాక్యం విని దేవునిని వెంబడించుటకు ఆరంభించాను. నా బాబు అనారోగ్యం వల్ల ఉద్యోగంలో వెనకంజ వేశాను. నేను మరొక వ్యక్తి ప్రమోషనులో ఉండేవారము అయితే నేను భర్తతో కువైట్ వెళ్తానని భ్రవుపడి నా ప్రమోషనును ఆపివేశారు. నేను క్రీస్తు ప్రేమను అనుభించిన తరువాత అగరుబత్తి విగ్రహారాధన చేసినందుకు నేను నష్టము పొందానని గ్రహించి పశ్చాత్తాపపడి ప్రార్థించుకు న్నాను. అమ్మ నా కోసం ప్రార్థన చేస్తూనే ఉండేది. నా భర్తకు తగిన ఉద్యోగముండేది కానందున నేను దాచిన సొవ్ము మరియు పిన్నిని అడిగి 10,000 రూపాయలు తీసుకుని వాడుకున్నారు. నగలు కూడ ఇచ్చాను. ఆ రోజుల్లో 1000 గజాల స్థలం మా పిన్ని 35000 లకు కొన్నది, నన్ను కూడ కొనుకోక అని హెచ్చరించింది. డబ్బులన్ని తగలేశావు స�లంపై పెడితే కాసత స్థిరాస్థి మగిలియండేది. లోకసతుల ఆలోచనలు ఈ రీతిగా నిరుత్సాహాన్ని కలిగస్తాయి గనుక మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెదకితే సమసతం ఇవ్వగల దేవునిని స్తుతించగలమని నెమ్మదిగా తెలిసికో గలిగాను. నేను దేవుని కృప వలన జ్ఞానంతో ఇంజనీరింగు కాలేజిలో ల్యాబ్లో ఎలక్ట్రానిక్ డిపార్టమెంట్లో ల్యాబ్ అసిపసటంట్గా నా పనులు నేరుపతో నిర్వాహించేదానిని. అంచెలంచెలుగా ప్రభువు హస్తాన్ని చూడగలిగాను. ప్రార్థన జీవితంలో స్థిరపడాను. నేను గతంలో చదివినది తెలుగు మీడియం అయినందున నేను పాలిటెక్నిక్ కాలేజిలో ఇం^్లషులో చదువలేక మొదటి సంవత్సరం అపజయం పాలయయాను. బాగా ప్రార్థించి కనిపెట్టి మరలా పరీక్షలు వ్రాయగా అన్ని సరై�కుటలలో మంచి మారుకలు పొందాను. దేవుని స్తుతించాను. ఉద్యోగంలో 146
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు బాగా రాణించినా ప్రమోషను ఇచ్చేవారు కాదు. బాబు ఆరోగ్యం సరిగా లేదు, భర్త ఉద్యోగం సరిగా ఉండేది కాదు. ఈ శోధనల ద్వారా బాబుకు కలిగిన ఎలరి� కొరకు యేసు పిలుచుచున్నాడు ప్రార్థనలలో ఏకీబభవించేదానిని. ఇంతలో నా భర్త కువైట్ నండి వచ్చారు. ప్రార్థనలు ఇష్టముండేది కాదు. భక్తుల దర్శనాలు, ప్రార్థనలు బలపర్చాయి. భక్తసింగు గారిని దర్శించి నా కుటుంబంలో ప్రార్థిచమని కోరదాన్ని. నా భర్తకు తెలియకుండ రెస్ట రూంలో ప్రార్థించేదాన్ని, ్రిల్లలతో ప్రార్థన కూడికలకు వెళ్ళేదానిని. నేను మరొక అద్భుతం ఎదురొకన్నాను. పిల్లలు పుటటకుండా ఆపరషను చేయించుకున్నాను. పసటల్లా దినకరన్ గారు నీకు మరొక భడడ్ కలుగుతారన్నారు. నాకు గర్భం కలిగిందని చూచి ఆశ్చర్యపడాను. కొందరి సలహాను బట్టి గర్భ స్రావం చేయించుకున్నాను. పెద్ద బాబుకు కామెర్లు వచ్చాయి. ఈ శ్రమకు కారణము నేను చేసిన తప్పుగా గ్రహించి పశ్చాత్తాప్ పడాను. వెంటనే బాబు బాగుపడ్డాడు. మా బావ గారు టై�ల్స మారెకటింగులో వ్యాపారంలో చేరమని నా భర్తను పిలిచాడు. నేను నా భర్తతో నలుగురితో కలిసి ప్రార్థనలకు వెళ్ళాము. పెద్దబాబు విశావాసంలో భక్తిలో ఎదిగాడు. ఇంజనీరుగా పి.హెచ్.డి చదివే ధన్యత దేవుడిచ్చారు. పిన్ని ఇంటి ప్రక్కన ఉన్న ప్రసాద్ రావుగారు ఆత్మీయంగా బలపర్చి బాప్తిస్మం అంటై రైలు ఎకుకటకు టిరకట్ వలై అని విదేశాలకు వీసా అవసరవైనట్లు పరలోక ప్రవేశానికి బాప్తిస్మం అవసరం. ఆయన బ్రతికి యున్నపుడే నేను బాబు బాప్తిస్మం తీసుకునే ధన్యత దేవుడిచ్చారు. అందును బట్టి దేవుని స్తుతించాము. సేవా సాక్ష్యానుభవాలు : నా మరిది కూతురు శ్రావణి 5వ తరగతి నుండి 7 వ తరగతి వరకు నా దగ్గరండి చదివింది. అమ్మాయికి దేవుని గార్చి చెప్పి చర్చికి తీసుకొని వెళ�ి దానిని. చదివి ఒకరిని ప్రేమించి వివాహం చేసుకుంది బాబు పుటాటడు. తరువాత నన్ను సంప్రదించి బాల్యంలో నాకు మంచి దేవుడిని పరిచయం చేశావు నా కొరకు ప్రార్థించు అని అడిగింది. గతంలో ఆర్థికంగా చదువులో సహాయపడ్డాను. మా మరిది కువైట్లో ఉండగా ఉద్యోగం పోతే ఆర్థికంగా సహాయం చేశాను. మా బందులవ్మాయికి బైబిలు కొనిచ్చాను. ఆమెను వివాహామాడాడు. వారు గొప్ప స్థితిలోకి వచ్చాక లోకసతులు గనుక నన్ను చాలా కించపరిచారు. ఇబ్బంది 147
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పెట్టినా సహించి దేవుని స్తుతించాను. నిన్ను తలగా ఉంచుతాను గాని తోకగా చేయను. వారు నిన్ను ఏలరు నీవే వారిని ఏలుదువు అనేకులకు అప్పిస్తావు గాని అప్పు చేయవు. దివాతి 15:16 వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చాడు. 2002 జనవరి 16న నేను పెద్దబాబు నవీన్ రక్షణ తరువాత నీటి బాప్తిస్మం తీసుకున్నాము. చిన్న బాబు ఆత్మహత్య యత్నంలో చదువులో భారంగా ఉండగా కన్నీటితో భడడ్ కోసం ప్రార్థించాను. దేవుని కోసం భడడ్లను పెంచాలని ప్రార్థించేదానిని బుట్టు పూర్తిగా తీసి వేశాను. 2006 బుట్టు తీసివేయుటకు ప్రభువు జయమచ్చారు. చిన్న బాబు రక్షించబడి 2007 జనవరి 16న రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. నా భర్త పూర్తిగా మార్లేదు. విమర్శించేవారు. అన్ని శోధనలలో జయం కొరకు ప్రార్థించగా అన్ని విషయాలలో ధైర్యం ఇచ్చారు. ఈ రీతిగా నన్ను నడిపించారు. ప్రతి దినం క్రీస్తు సావారూప్యంలో ఎదుగుతా నమ్మకమైన పాత్రగా వాడబడాలని సర్వ శక్తిమంతుడైన మహిమ గల దేవుని కొరకు వాడబడాలని ప్రార్థిస్తున్నాను. శోధనలు జయించాలంటే ఉపవాస ప్రార్థన అవసరమని తలంచి ఆరంభించాను. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఉద్యోగం, ప్రార్థన, ఇల్లు ప్రభావం వల్ల వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడేవారు. ఇదే మీకు సాచన మీరు పండించు పంట మీరు బభుజిస్తారు, ్రదాకషతోట పఘలం అనుబభవిస్తారు. ఆ వాగ్దాన పఘలంగా ఎంతో కాలంగా కని పెట్టిన ప్రమోషన్ లభించింది. మాడు ఇంక్రివెంట్లు కలిపారు. ఏనాడు ఉద్యోగంలో మాట రాలేదు. నాకు ఉద్యోగంలో క్రొత్త విషయాలు నేరచుకోవలసి వచ్చేది. చాలా తెలివిగా నేరుపతో నేరచుకోగలిగాను. పెద్దబాబు వివాహము :
బాబు రక్షణలో నిలిచి ఎదుగుతా ఎంతో జ్ఞానంతో పి.హెచ్.డి చేసి ప్రగతి సాధించిన రోజుల్లో క్రీస్తును నమ్మిన చౌదరి కుటుంబీకులలో కుటుంబమంతా విశ్వాసులగుట నాకు ఆనందంకలిగించింది. నా తవ్ముడి భార్య బంధువులంతా హిందా మతంలోనే ఉన్నారు. నా దగ్గరి బంధువులు క్రీస్తును నమ్మనివారంతా రక్రైస్తవ మతంలో ఉంది ఎవరిని పెండ్లి చేస్తుందో చూద్దాం అని సవాలు చేసేవారు. వారిని సిగ్గుపరచునట్లు మంచి విశావాసం 148
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గల కోడలు లభించుట ప్రార్థన పఘలితమే. పెద్దబాబు ఇంజనీరింగు కాలేజిలో ప్రొపెఫసరుగా చేరాడు. భార్యతో విశావాసంలో జీవిస్తున్నారు. చిన్నబాబు విద్యలో ఉండగా నిరూత్సాహాంతో ఉండేవాడు. ప్రార్థనలో మాంత్రికుల శక్తి ప్రభావం ఉందని తెలిసింది. ఇషాటగోష్టి చేయువార గోతి తవువావారు దానిలోనే పడతారని చెప్పారు. పప్రఫండ్షిప్ రోజున మేము అనుమాన పడిన స్నేహితుడి అవ్మాయి సాకటరు ప్రమాదంలో మరణించింది, మా బాబు చదివే రోజులలో ఏదో శబ్దాలు వస్తున్నాయని తెలిేపవాడు. శ్రతువుల నాశనం చూడగలవన్నారు. అదే జరిగింది. మా పిల్లలతో బైదరింపు మాటలు పిచ్చిగా విమర్శించే మాటలు చెప్పుట ఆశ్చర్యం కలిగించింది. ఇది చేతబడి ప్రభావమని నమ్మి ప్రార్థించాము అన్ని శోధనలు ఉపవాస ప్రార్థనతో సమసిపోయాయి. చిన్న బాబులో మారుప వల్ల శ్రద్ధగా చదివి నేడు ఇంజనీరుగా ఉండి యం.టైక� చదివి రక్షణ పొందుట దేవుని మహాకృప. రక్షణ స్థిరత, గృహ నిర్మాణము : నా బాల్యంలో గ్రావ్ ఫోను ద్వారా క్రీస్తు చరిత్రను అద్భుతాలను వినే అవకాశం కలిగింది. ఆ అనుభవాలను మరువలేను. ముఖ్యంగా తప్పిపోయిన కుమారుడి కథదలో చిన్న కుమారుడు తండ్రికి విరోధముగా చేసిన తప్పులను క్షమించిన అనుభవం గౌరవించిన రీతి నాకు చాలా ఆశ్చర్యం ఆనందం కలిగించింది. నా రక్షణ స్థిరత నాకు తెలియజేయుము అని ప్రార్థించగా ఆ క్షమను జ్ఞాపకం చేశారు. నా భర్తను వ్యాపారం చేసుకోవాలని లక్ష రూపాయలు బంధువులు ఇచ్చారు గతంలో నాకున్న నగలు డబ్బు నా భర్తకు అందించారు. తరువాత నేను వారికి వారి అవసరతలో 2 లక్షల రూపాయలు ఇచ్చాను.
ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశతో 35 వేల రూపాయలతో మా స్టాఫ్ అంతా కలిసికొనే స్థలంలో 300 గజాలు కొన్నాము. దానితో అపారుటవెంటుగా కట్టించుకొని మాడు అంతసతులలో రెండు అద్దెకు ఇచ్చి ఒక అంతసు�లో మేము అందరం కలిసి నివసించే ధన్యత ఇచ్చారు. దాతృత్వంతో సహాయం చేసిన అనుభవం తిరిగి నేను దీవించబడుటకు ప్రభువే నాకు సహాయం చేశారు. అన్ని సమయాల్లో అన్ని పరిస్థితులలో దేవునికే ఘనత మహిమ చెల్లించగలను. నా భర్త రక్రైస్తవ పద్ధతిలో గృహ ప్రవేశం జరిగించుటకు సహకరించారు. నాకు అనారోగ్యం సంభవించగా 40 రోజులు మందులు 149
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వాడాను. అయిననా ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. క్రొత్త ఇంటికి సమీపంలో ని]్మంచబడిన ట్రినిటి చర్చికి వెళ్ళు టకు ప్రారంభించాము. 2తిమోతి 4:6 ద్వారా సువార్త పని చేయాలని ప్రభువు పసలవిచ్చారు. సంపూరణంగా దేవుని పని చేయాలని పసలవిచ్చారు. నాకు భర్త సహకారము లేదు నాకు తగన సమర్థత లేదని చేయలేనని ప్రభువుతో చెప్పాను. ప్రార్థన ధారాళంగా చేయలేకపోయేదాన్ని. నా కొరకు చక్కని తరీప�దునిచ్చి నన్ను విశావాస యోధురాలుగా చేయునెంచి నా రక్షకుడు సమీపంలో ఎస్తేరు గ్రాపు ఏరపరచగా క్రమంగా వెళ్ళి ఆత్మీయంగా బాగా బలపడి సమర్థవంతంగా సేవ చేయాలని తపనతో ఆసక్తితో ముందంజ వేస్తూ క్రీస్తు పరిచర్యలో నమ్మకంగా సాగిపోతున్నాను.
ప్రభువే తగిన నేరుపనిస్తున్నారు. సువార్త సేవ చేయుటకు ఎన్నో వెళ్కులను నేర్పగా చిత్తం ప్రభువా నేను సి�రముగా ఉన్నాను సమ్మతించి సేవలో సాగిపోతున్నాను. వ్యక్తిగత సువార్త సేవ చేయాలన్నారు. ఏ రీతిగా చేయాలో నేర్పించారు. నాకు శాంతి సిస్టు నైపుణ్యంతో మరి కొన్ని మెళకువలు నైపుణ్యత, శోధనలు జయించు రీతి వ్యతిరకతలో సమస్యలు ఎలా తట్టుకోవాలి విజయం ఎలా సాధించాలి ఆమె అనుభవాల ద్వారా నేర్పించారు. ఎందరికో విచ్చిన్న కుటుంబాలు సరి చేయుటకు ప్రార్థించుట సాతాను శకుతలు, చేతబడులచే పీడించబడినవారిని విడుదల కలిగించుట చిటైటమ్మ ఆంటీగారు మరి కొందరు విశావాస్ వీరమనితలతో కలిసి అనాథలను దర్శించుట, ఆదరించుట, ఇంటింటికి వెళ్ళి వారి అవసరాల్లో సహాయపడుట పేదవారికి ఆర్థిక సహాయమందించుట ఈ రీతిగా సేవా కార్య్రకమాలలో పాలు పొందుచూ సేవలో ఆనందించి దేవుని ఘనపరచు భాగ్యము పొందుచున్నాను. శాంతిగారు నేను జతపనివారిగా కలిసి సేవ చేయగలుగుచున్నాము సేవ చేయాలని తెలిపి వనరులందించి వ్యకుతలను సమకూర్చి చెప్పిన వాగ్దానము నెరవేరచు ధన్యత ఇస్తున్నారు. మరో సోదరి సుగమ్యగారు నేను హాస్టలులో ఉన్న విధ్యారు�లను సమకూర్చి వాక్యం బోధించి ఆత్మీయంగా బలపర్చివారము. రద్దీగా ఉండే స్థలాలలో బస్సాటపు, లైబ్రరీలు, రైలేవాషేటషన్లలో కరప్రతాలు పుస్తకాలు పెట్టేవారము. ఒక బాలుడు కాళ్లు లేకపోయినా కిటికి గుండా కరప్రతాలు అందించుట నాకు సాపర్తిని కలిగించింది. నేటికి ఈ పరిచర్య కొనసాగిస్తున్నాను. 150
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అన్ని సమయాల్లో దేవుని స్తుతించుట ఇష్టంగా ఉండేది. సుగమ్య గారి బంధువు ప్రిస్కిల్ల జోషిగారు సియోను ప్రార్థన పసల్ అమెరికాలో ఆరంభించగా నేను కూడ వారితో ఏకీబభవిస్తున్నాను. నాన్న గారి రక్షణ : నా తల్లి నా బాల్యం నుండి క్రీస్తును వెంబడిస్తూ నేటికి దేవుని ప్రేమలో కొనసాగుట ప్రభుని అపార దయగా భావించి స్తుతిస్తున్నాను. నాన్న గారికి 92వ యేట తవ్ముడు వేర }రు వెళ్ళగా నా దగరకు హైాదరాబాదుకు వచ్చారు ఆ తరువాత నా సలహా మేరకు క్రీస్తును నవ్మాలనే కోరికతో రెవ. జోసప్ కిషోర్ గారిని పిలిపించి పశ్చాత్తాప్ ప్రార్థన చేయించాను. చాలా పశ్చాత్తాపంతో అందరిని క్షమించమని కోరారు. ఒక స్నేహితునికి డబ్బు ఇవవావల్సియండగా కవరులో పెట్టి ఉంచారు. మరణం తరువాత మా తవ్ముడి భార్య గమనించి పేరును బట్టి వారికి అందచేశారు. గొప్ప నిజాయితిపరుడని అందరూ సాక్ష్యమిచ్చారు. ఆయన రక్షణ పొందుటకు దేవుడు నన్ను వాడుకొనుట ప్రభువు కృపయే. నన్ను అనేక అనుభవాల గుండా నడిపించి స్థిర విశ్వాసిగా నిలిపారు. చివరిగా ఈ సాక్ష్యము వ్రాయు సందర్భంలో ప్రభువు సాటీగా మాట్లాడి బలపర్చారు. మీర నాకు సాక్షులు, నేను తప్ప వేర దేవుడు లేడని తెలిపాడు. క్రీస్తే నిజమైన దేవుడు నిత్య జీవ ప్రధాత, ఎన్నో సార్లు తప్పిపోయిన నన్ను క్షమించి కౌగిలిలో చేరచుకొని ఆదరించిన గొప్ప ప్రభువు సాతాను బంధాల నుండి విడిపించిన సమర్థుడు. అన్నిరకాలుగా నన్ను నా కుటంబాన్ని బభ్రదపరు స్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక! ఆయనే నిజమైన రక్షకుడు ఆయన ద్వారానే రక్షణ మారగం జీవం, ఈ సాక్ష్యం చదివిన వారు క్రీస్తును తెలసికొని రక్షణ పొందాలని నా ఆశ. ఆమెన్ 151
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు