
1
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు 2

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

క్రీస్తు వెలిగించిన
రక్షణ దీపాలు
3
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు
జయించిన వారి అద్భుత సాక్ష్యములు
ోబ్న్చి�లిఊ లిఊఊోనీఈ
2018 &ి��షసరీఖ ోబ్ైఊటఊ 1000 కాపీలు �్ష్టౌవిష సిస్టర్. గ్రేస్ విజయ విజయవాడ, అమెరికా 4
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

ముందు మాట
శ్రీమతి గ్రేస్ విజయ గారు ఎంతగానో ప్రయాసపడి అనేక అద్భుతమైన సాక్ష్యములను, అనేక ప్రాంతములలో నివసించు వారి దగ్గర నుంచి సేకరించి ఒక పుస్తక రూపంలో తీసుకొనివచ్చుట చాలా సంతోషము.
సాకష్యములకు ప్రత్యేకమైన స్థానం బైబిల్లో కలదు. వెుదటిదిగా యోహాను 18 : 37-38 లో యేసుప్రభువు అన్నమాటలని గురతుచేసుకుందాము. సత్యమును గార్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇక్కడ సత్యమును గార్చి మానవులకు సాక్ష్యమిచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యమును విడిచి బూలోకమునకు వచ్చారు.
రెండవదిగా ప్రకటన 12 : 11 వారు గొ�ై�్రిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు, వానిని జయించి ఉన్నారు. ఇక్కడ గొ�ై�్రిల్ల రక్తముతోపాటు సాతానును జయించుటకు వారిచ్చిన సాక్ష్యము కూడా ఉపయోగపడినట్లుగా మనకు అర్థం అవుచున్నది.
సాక్ష్యము అనేది సత్యములోనికి నడిపించేదిగా, సాతానును జయించేదిగా ఉ న్నట్లుగా మనకు ఇక్కడ విశ్దమవుచున్నది.
రక్షించబడి ఎన్నో దేశాలలో నివసించే విశ్వాసుల వ్యక్తిగత సాక్ష్యాలను సేకరించుట చాలా కష్టతరం. ఇంత కష్టతరవైన పనిని శ్రీమతి గ్రేస్ విజయ గారు తన బభుజసకంధముల మీద వేసుకొని ఈ పనిని ప్రారంభించి ముగించినందుకు ఆమెను మరియు ఆమెకు 5
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సహకరించిన శ్రీ సుందర్ రావు గారిని, వారి సంతానమును దేవాది దేవుడు నిర్గమ 20 : 6 లో చెప్పినట్లుగా వెయ్యి తరముల వరకు దీవించనుగాక. వారి ప్రయాస్కు ఇహామందు దేవుని కృపా సత్యములో ప్రతి పఘలం సమృద్ధిగా కలుగునుగాక. దీిరా�యషు�ను, కావలసిన శరీర సంబంధమైన బలమును దేవాదిదేవుడు వీరికి అనుగ్రహించను గాక.
ఈ పుస్తకములో ఉన్న సాక్ష్యాలను చదివి మీరు అందరు ఆత్మీయముగా మేలు పొందాలని నేను ఆశిస్తున్నాను. చదువు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వాదించను గాక.
ఇట్లు
ప్రభువునందు
మీ సహోదరుడు,
&యౌ్యరీఖరర �.లిఊఊర్లీు ౌ్భగ్గీ ోబ్దిేన�,
భ.టైక�, ఎం.టైక�, పి.హెచ్.డి.
ప్రొపెఫసర్, ఓయా (రిటైర్డ్)
దైవమారగం ఫ�ండర్, హైదరాబాద్ 6
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

శుభకాంక్షలు
"భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు�� యెషయా 45:22. ""ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించను. యేసు క్రీస్తు అందరికి ప్రభువు. అపో.కా. 10:35-36 ""తన్ను ఎందరంగీక రించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశావాస ముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను�� యోహాను 1:12. పై వాక్యాలు అక్షరాలా సత్యమని ఈ పుస్తకంలోని సజీవ సాక్షులు బుజువు చేస్తున్నారు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని గుర్తించి, అంగీకరించి, పాటించి, చాటించే వీరందరూ దీపసతంభాలపై నుండి ప్రకాశిస్తున్న దివెవాలు, నీతి సార్యని అరుణోదయ దర్శనాన్ని పొంది, ఇతురులకు మారగనిర్దశం చేస్తున్న కాంతి రఖలు. 7
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అమెరికాలోని ముస్లివ్ హాజివ్ పఘరాజ్ నండి ఇండియాలోని అగ్రజాతి హిందువు అయిన సుధాకర్ వరకు— విశ్వాసిగా పెంచబడి దేవునికి దూరమై తిరిగిచేరిన విజయమ్మ నుండి కన్నీటి ప్రార్థనతో క్యాన్సరును జయించిన కృపా సముద్రం వరకూ - వీరందరూ దేవుని పిల్లలై వారికి అనుగ్రహించబడిన అదికారాన్ని సదివానియోగం చేసుకుంటున్నవారు. వీరి విజయ గాధల ద్వారా మనమందరమా ఆదరణ, హెచ్చరిక పొంది విశావాసంలో బలపడగలమనే తపనతో ప్రియసోదరి విజయగారు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి, సాక్ష్యాలను సమీకరించి, రక్షకుడైన యేసుక్రీస్తు పాదార్చిన కోసం ఈ 43 వ రత్నహారాన్ని సిద్ధం చేశారు. నరావతారిగా మన ప్రభువు దివినండి బభువికి దిగివచ్చిన సందరా��న్ని పురసకరించుకుని 2018వ సంవత్సరం క్రిస్మస్ కానకగా ఆయనకు జా�నుల మాదిరిగా అలంకరించాలని ఆమె ప్రగాడిడ వాంచి. రాబోయే దినాల్లో వరన్ని మంచి రచనలు సోదరి గ్రేస్ విజయ గారి కలం నుండి వెలువడునట్లుగా ప్రభువు ఆమెను దీవించను గాక.
ప్రభువునందు ప్రియసోదరి
కొత్తపల్లి జోయ�ు మనోరమ,
ఎస్. ఆర్. నగర్, హైదరాబాద్. 8
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

మనసులో మాట
ప్రియ పాఠకులకు,
యేసయ్య దివ్య నామమున శుభకాంక్షలు!
క్రీస్తు వెలిగించిన రక్షణ దీపాలు, ఆధ్యాత్మిక సాక్ష్యాల మరో సంపుటి మీ చేతుల్లో వుంది. సాక్ష్యాల పుస్తకాలు ప్రచురించటంలో సోదరి గ్రేస్ విజయ గారు వారికి వార సాటి. సం��రానికి ఓ పుస్తకాన్ని ప్రచురించటానికి నేను ఆపసోపాలు పడుతుంటను. ఈ ఆధ్యాత్మిక గ్రంధాల ప్రచురణలో సోదరిది అందెవేసిన చేయి. మన ప్రియమ దైవజనులు డా�� భాసకర్ గారు నవువాతా వ్యాఖ్యానించారు. "మా సోదరి గ్రేస్ విజయు అట్లు వేసినంత సులభంగా పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు. అవును ఆ మాట ఎంతైనా వాస్తవం!
పుస్తకాల ప్రచురణ వారి హృదయ సపందన. వారి దర్శనం. దేవుడు వారికపపగించిన పని. దేవుని పిలుపు మేరకు వారి జీవితాలను కొనసాగిస్తున్న ఈ దంపతులకు నా హృదయపూర్వక వందనాలు. 9
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు
ఈ మధ్యనే అమెరికా దేశంలో అంగరంగ వైభవంగా వారి పిల్లలు వారి సవారోణత్సవ వివాహ వేడుక్లను జరుపుకున్నారు. దేవుడు వీరి జీవితాల్లో ప్రసాదించిన ప్రతి ఆశీర్వాదానిరకై ప్రియులను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము.
ఈ సారి వారు ఇండియా వచ్చినపుడు ఒకే సారి మాడు పుస్తకాలు ప్రింట్ చేయటం ఎంతో సంతోషంగా వుంది. డిటిపి చేయటానికి చక్కని సహాయకులు సోదరులు డేవిడ్ మైఖేల్ గారిని, ప్రింట్ చేయటానికి దేవుడు మమ్ములను సోదరి గ్రేస్ విజయ గారికి దేవుడు ప్రసాదించాడు. అయితే ఈ హడావుడిలో టై�వ్ తీసుకుని జాగ్రత్తగా ్రపఘూపఫ్ చూచి సహాయం చేసే వారు సోదరి గ్రేస్ విజయగారికి ఎంతో అవసరం.
ఆధ్యాత్మిక గ్రంధాలు, సాక్ష్యాల పుస్తకాల ప్రచురణలో అలుపెరుగని యోధురాలు సోదరి గ్రేస్ విజయగారికి, ్ర్రియులు సుందరరావు గారికి నా ప్రత్యేక వందనాలు మరోసారి తెలియజేస్తూ ..... దేవుడు ఈ అద్భుత మైన పరిచర్యను సార్వత్రిక సంఘ కేషమాభివృది� నిమిత్తమై వాడుకొనును గాక! దైవాశీససులు.
క్రీస్తునందు మీ ్ర్రియ సోదరుడు
దేవసహాయం దండల
సపందన మాస ప్రతిక
విజయవాడ 520004 10
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు
విషయసాచిక
మనసులో మాట03 మంచి మాట05 సాక్షుల పరిచయం
సాక్ష్యం 1. నా జీవితంలో అర్ధ శతాబ్ద కాలం వివాహ జీవిత అనుభవాలతో నిండిన సాక్ష్య జీవితాన్నిచ్చి దేవుడు దీవించారు. గ్రేస్ విజయ టి.యస్29
2. హానికరుడను హింసకు కారకుడనైన నన్ను క్షమించి రక్షించి క్రీస్తు సిలువ శక్తితో నన్నుసాక్షిగా నిలిపారు.హరీష్ రెడిడ్, హైదరాబాద్40
3.నన్ను క్రీస్తు వెదకి రక్షించి �సన్న మనిష్రీటలో సేవ చేయు ధన్యతనిచ్చారు
అబ్రహాము గారు, గోరింట్ల / గుంటూరు �సన్న సేవల అధినేత47
4. క్రీస్తు ప్రభువు నన్ను స్వస్థపరచి, శారీరక, ఆత్మీయు స్వస్థతనిచ్చి సజీవురాలిగా సంరక్షిస్తున్నారు. నాగిని హైదరాబాదు52
5. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పసైంటిస్టుగా ఎదిగి దేవుని చేతిలో పని ముట్టుగా నిలిచి సేవిస్తున్నానుజయరాజు, కర్నూలు58
6. అన్ని మతాలలో సత్యాన్ని అన్వేషించిన పఘలితంగా క్రీస్తే మార్గము సత్యం జీవమని నమ్మి సాక్షిగా జీవిస్తున్నాను.నిషా జడ్సన్, హైదరాబాద్64
7. క్రీస్తుకు దారంగా దురభ్యాసాలకు లోనైన నాకు ఆయనను సేవించే
భాగ్యం ఇచ్చారు.జడ్సన్, హైదరాబాద్70
8. వైవాహిక జీవితంలో16 సం. బిడ్డలు లేకపోయినా ప్రభువు నన్ను కనికరించి గర్భము తెరచి గొప్ప సాక్షిగా నిలిపారు. డాకటర్ షీలా రావ్, హైదరాబాదు78
9. ఉన్నత స్థలాలలో నివసించుచున్న సృష్టికరత -ముర[ కృషణ ప్రసాద్91
10. ఒకనాటి సినిమా గాయకుడు, మమక్రీ ఆరిటస్టు నేడు క్రీస్తుకు సాక్షిగా జీవించు కృపనిచ్చారు.గంగాధర్ / సావేయల్, విజయవాడ95
11. క్రీస్తే నా జీవితంలో సర్వాదికారిగా నన్ను వెదకి రక్షించి ఆత్మల జాలరిగా మార్చారు. భవాని జగన్మోహాన్, హైదరాబాద్99
12. క్రీస్తు ప్రేమ నన్ను రక్షించి నమ్మకమైన ఆత్మ జాలరిగా నిలిపింది.
పాల్ ఆంజనేయులు, నంద్యాల104
13. మారుమాల గ్రామంలో ఎన్నికలేని నన్ను క్రీస్తు నిజమైన దేవునిగా గుర్తించి ఆయనను సేవించే ధన్యతనిచ్చారు.మాగులారి ర�ాన్సీ క్రిషణయ్య112
14. నామాకార్థ రక్రైస్తవునిగా దారి తప్పిన నన్ను సేవకు పిలిచిన నా రక్షకుడు స్తుతి పాత్రుడు.ఏలియా, డిచ్పల్లి నిజమాబాదు119 11
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు
15. శ్రమల కాలంలో సవారణకాంతులనిచ్చే క్రీస్తు నా రక్షకుడు
జయ అబ్రహాము, మ్రదాస్124
16. అగ్ర జాతిలో జన్మించిన అహాంకారముతో వ్యసనాల బానిసగా వ్యర్థంగా జీవించిననా క్రీస్తు నన్ను వెదకి రక్షించారు. సుధాకర్ బాబు127
17. క్రీస్తు చితాతనికి దూరమైన విశ్వాసిగా నా జీవితంలో కొరతలను అనుబభవించగా క్రీస్తు నన్ను క్షమించి జీవించారు.విజయమ్మ, విజయవాడ133
18. క్రీస్తు ప్రభువునకు అందు బాటులో నున్న విశావానికి గొప్పతలాంతుల నిచ్చి ఘనంగా వాడుకొంటున్నారు.డాక్టు. జాన్ వెస్లీ, రాజమండ్రి139
19. బాల్యం నుండి క్రీస్తు నన్ను నడిపించి గొప్ప రక్షణతో పాటు గొప్ప విశ్వాసుల సహవాసంలో నడిచే భాగ్యమచ్చారు.సత్యవతి, హైదరాబాదు143
20. దేవుడు సమాయేలను పిలిచినట్లు ప్రవక్తగా నన్ను క్రీస్తు పిలిచి నేటి వరకు సేవలో నిలిపారు.డేవిడ్ పబైనార్డ్, డోకిపర్రు152
21. జీవము గల దేవుని సేవించు భాగ్యమచ్చి నన్ను దీన స్థితి నుండి లేపి సాక్షిగా నిలిపారు.శారా రెడిడ్ కువైట్ / హైదరాబాదు161
22. యేసే దేవుడని తెలసుకున్నాను-లలితమ్మగారు168
23. యేసును వెంబడించుట గొప్ప భాగ్యమని తెలిసి క్రీస్తు కొరకు ఆత్మల జాలరిగా జీవిస్తున్నానుసుబ్బయ్య నాయుడు, హైదరాబాదు174
24. క్రీస్తు ఎరుగని కుటుంబం నుండి జన్మించిన క్రీస్తు తన సాక్షిగా నన్ను నిలబైటాటరు.సునీత, ఏలారు178
25. ఎన్నికలేని నా జీవితానికి నా ప్రభువు విలువనిచ్చి ఆయన సేవలో నిలుపుకున్నారు.కావేశవార రావు గారు, విశాఖపట్నం182
26. బాల్యము నుండి నన్ను వెంబడించి నాతో మాట్లాడి అనయరాలినైన నన్ను రక్షించి నడిపించిన క్రీస్తు నా ప్రభువుపి. లలితావాణి, హైదరాబాద్,187
27. నశించిన నన్ను వెదకి రక్షించి సాక్షిగా జీవించుటకు క్రీస్తు కృపను అనుగ్రహించాడువేణు బాబు, హైదరాబాద్191
28. అసాధ్యాలన్నీ సుసాధ్యం చేసి నా జీవితాన్ని ఉన్నత స్థితిలో ఉంచి ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా నిలిపారు.డాకటర్ శకుంతల, హైదరాబాద్197
29. ఎన్నిక లేని గ్రామములో రైతు కుటుంబములో పుట్టి ప్రపంచం గుర్తించే కాన్సరు డాకటరుగా క్రీస్తు నన్ను నిలిపారు. చిన్నబాబు దవళ్గిరి202
30. స్వస్థపరచు దేవుడు, దర్మనమునిచ్చి స్వరంతో మాట్లాడే రక్షకుడు నా ప్రభువైన యేసు క్రీతస్తునే సదా సేవిస్తాను.డాక్టు. కృపా సముద్రం210
31. క్రీస్తును వెంబడించు గొప్ప భాగ్యమచ్చి ఘనంగా వాడుకుంటున్న క్రీస్తుకే మహిమ కలుగును గాక. రూపఘస్ భీమనపల్లి,అమెరికా/ వరీ�నియూ214 12
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు
32. భక్తి వాతావరణంలో పెరిగిన నేను సమయపాలనలో అనేకుల కేషమము కాంక్షించే ఉద్యోగిగా నా ప్రభువు దీవించారు విద్యా స్రవంతి, హైదరాబాదు218
33. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోకషాదికారి, క్రీస్తే మహె�పకారి, క్రీస్తే నిజమైన రక్షకుడు నన్ను వెదకి రక్షించి సాక్షిగా నిలిపాడు.తన్నీరు పురుషోత్తం చౌదరి, మాదారం223
34. అవసరాలలో ఆదుకొనుట నా ఉద్యోగంలో ప్రత్యేక అవకాశం అని నమ్మి దేవుని ప్రేమిస్తున్నాను.సుశీల్ రావు, హైదరాబాద్228
35. సత్యాన్వేషణలో సృష్టికరతను కనుగొని నిజ విశ్వాసిగా సజీవుడైన క్రీస్తు ఆత్మల జాలరిగా దీవించారు.రమ/ డేవిడ్, కాకినాడ232
36. ప్రైస్తవుడిగా జన్మించిననా స్నేహితుని ద్వారా క్రీస్తును సీవాకరించాను. పరిచర్యలో గురితంపు పొందాను. ఎడ్వర్డ్ విలియం కుంటం, బెంగళూరు238
37. అతి బలహినుడనైన అవమానాలతో గడిపిన నన్ను క్రీస్తు రక్షించిన నాటి నుండి గొప్ప సాక్షినయ్యాను.బ్రదర్ పాల్సన్ కొయ్యల గాడెం245
38. క్రీస్తు నిజమైన దేవుడని నవ్ముటకు ఇస్లాము ఆచారాల నుండి విడిపించి ఆయనకు సాక్షిగా నిలబైటాటరు.హాజివ్ పఘరాజ్, అమెరికా249
39. దేవునికి అపపగించుకొన్న జీవితాలను సమర్థవంతంగా వాడుకుంటాడని నా జీవితంలో నేరచుకున్నాను.ఆనంద్ పిళ�ైి, మ్రదాస్252
40. దేవుని యందలి భక్తి జా�నవగాహన తెలివినిస్తుందని నా జీవితం ద్వారా సాకష్యమస్తున్నానురాజీవ్ చెల్లాదురై, మ్రదాస్256
41. లేమ నుండి కలిమని కలుగజేయు క్రీస్తు అసాధ్యాలను సుసాధ్యం చేసి రక్షించి సేవలో నిలిపారు.మహేష్ పాల,హెాస్సిబాజ్యోతి, హైదరాబాదు261
42. ఎంత పాపినైననా యేసుకషవించి చేరచుకొనునని తెలిసి కొని క్రీస్తుకు సాక్షిగా అభాగయల మద్య సేవ చేయు కృపనిచ్చారు.ఆనీలో బర్ట, అమెరికా268
43. ద్వేపఘముపగతో పాపిగా జీవించిన నన్ను క్రీస్తు ప్రేమ ప్రభావితం చేయగా రక్షణను సీవాకరించి క్రీస్తు సాక్షి నయ్యాను సత్యంపాల్, గాజువాక273
44. విగ్రహారాధన భక్తి నుండి ప్రార్థించే రక్రైస్తవ విశ్వాసిగా మార్చి సాక్ష్యమిచ్చి క్రీస్తును సేవించు ధన్యత ఇచ్చారు సురష్ పాల్279
45. క్రీస్తు పేరు ఇష్టపడని నా జీవితంలో స్నేహితురాలి ప్రేమ ద్వారా క్రీస్తు ప్రేమను గ్రహించి క్రీస్తునే వెంబడించి ఆనందిస్తున్నాను మటాలి బోస్, కాలిఫోర్నియా282
46. యేసు క్రీస్తు సువార్త పిలుపు నా జీవితానికి మలుపు
చెన్నం గాంధీ286 13
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు
సాక్ష్యాల పరిచయం
క్రీస్తే సర్వాదికారిగా పుస్తకరచనలతో ప్రభువునన్ను నా 60వ ఏట ఆరంభించిన పనిని అవిరామంగా అకుంఠిత దీక్షతో కొనసాగించు ధన్యతనిచ్చిన నా రక్షకునికే సదా స్తుతి మహిమలు కల్గుగాక. యిందులో పొందు పరచిన సాకష్యాను భవాలు ముందుగా నా ఆత్మీయ జీవితాన్ని మెరుగు పర్చి గొప్ప సాపర్తి నిచ్చి జీవంతో నిండిన ధన్యత నిచ్చాయి. ప్రతి వ్యక్తి నాకు అత్యంత్రపీతి పాత్రులు. కొందరి అనుమతితో వ్యక్తిగత పరిచయం కలిగయున్నాను. కొన్ని స్నేహితుల ద్వారా సేకరించాను, మరికొన్ని యుటయాబ్ సహాయంతో విని వ్రాసి నంబర్లు లభిసేత సంప్రదించాను. మరి కొందరిని సవినయంగా నన్ను మన్నించి అంగీకరించా లని పుస్తక రూపంగా అనుమతి కోరుకుంటున్నాను. యుటయాబ్ ద్వారా ప్రచార మగుట యేనయ్య ధైర్యం నాకు కలిగంది. అనేకులు వినుట చదువుట ద్వారా దేవుని మహిమపర్చగలరు. దేవునికే స్తుతి మహిమ సదా కల్గును గాక. ఆమెన్.
1) గ్రేస్ విజయ గారు-అమెరికా ఫోన్ నెం. 001,484-332-4397,
ఇండియా ఫోన్ నెం. 8331024796 మొదటిగా నా కుటుంబ జీవితంలో 50 సుదీర్ఘ సంవత్సరాలు ప్రభువు రక్షించి కాపాడి నడిపించారు, భడడ్లను ఉన్నత స్థితిలోనుంచారు. యింతగా దీవెన పొందుటకు అర్హత లేకపోయినను నన్ను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తెచ్చారు. నానిండు కృతజ్ఞతతో, నా హృదయంలో నుండి పెల్లు భకిన జీవజలపు }టగా పరిశుద్ధాతయ్మడు నడిపించిన నా సాక్ష్యము అనేకులకు ఆదర్శంగా నిలవాలని నా దీన ప్రార్థన.
సాక్ష్యం 2. హరీష్ రెడిడ్ గారు - ఫోను 9182702679, 9502761651 సత్యాన్వేషణలో వేదాలసారాన్ని గ్రహిస్తూ హిందా మత విశిష్టతను కాపాడుటకు రక్రైస్తవులను ద్వేషించి హింసించే స్థాయికి ఎదిగారు. పేద నాన్నగారి పెంపకంతో ఉత్తర దేశానికి చేరి దండగులతో చేయి కలిపి పాస్ట్లను హింసల పాలు చేయు తరుణంలో పసపఘను వంటి నిబ్బరాన్ని చూపి పాట పాడి మరణాన్ని ఆహ్వానించిన హతసాక్షిగా ఉండుట కిష్టపడిన వ్యక్తి నాదృకపధం మార్చారు. నేడు యేసు క్రీస్తుని అంగీకరించి లక్ష రూపాయలు సంపాదించగలిగన ఇంజనీరు 14
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఉద్యోగాన్ని వదలి క్రీస్తు సేవలో శాంతి లక్ష్యం పరమార్థం గ్రహిస్తున్నారు.
సాక్ష్యం 3. అబ్రహాము గారు గోరంట్ల - గుంటూరు జిల్లా హోసన్న పరిచర్యల అధినేత కన్నడ ప్రాంతంలో పెరిగి ఇంటరు వరకు చదివే రోజుల్లో ప్రభువు పిలుపునందుకొని ఒంటరిగా హోసన్న మనిష్రీటస్తో ఏ సన్నగారి ప్రార్థన నడిపింపు ఆయనను సేవకు నడిపించింది. గతంలో తల్లి గర్భంలో మరణ స్థితిలో నున్న పిండం కదలి బ్రతకుటకు తల్లి స్నేహితురాలి ద్వారా పరిచయమయిన యేసును తలంచుటయే కారణం ఆమె ఆయనను సేవకు సమర్పించగా ప్రభువు చేయిపట్టి ఏనన్న గారి బాధ్యతలనందించి తోడుగా నున్నారు.
4) నాగిని - గొప్ప విద్యావంతురాలిగానున్న నాగిని జీవితములో రొవ్ము కేన్సర్ భయాన్ని కలిగంచింది. పెద్ద సంస్థకు అదికారిణిగా నుండగా విద్యార్థులు క్రీస్తును పరిచయం చేయగా నీవు నిజ దేవుడవైతే నన్ను స్వస్థపర్చి నీ సేవలో తరించుభాగ్యమీయు మని ప్రార్థించగా ఆరోగ్యం లభించింది. దేవుని కొరకు ఘనమైన సాక్షిగా నిలిచింది.
5)జయరాజు - బాల్యంలో చాల ప్రశ్నలు ఉండగా అబద్ధాలాడుచూ లోకంలో జీవించేవారు. పరలోకం ఎలా వెళ్లగలము? పాప క్షమాపణ ఎట్లు పొందాలి?అని ఆలోచించేదాన్ని పేరికం వల్ల చిన్న దీపం వెలుగులో చదువుకునేవారు. అన్నయ్య రక్షణ పొంది ఆయనకు సాక్ష్యం చెప్పాడు. మారు మనససు అనుభవం క్రమంగా పొందారు. సి.యస్.� విశావాసంలో ఉండేవాడు. అనంతపూర్లో విదయకై వెళ్ళి అక్కడ సహవాసంతో భక్తి నేరచుకొన్నాడు. యాత్క్యాంప్లో ఆత్మీయ నేత్రాలు తెరువ బడ్డాయి. బర్మా జోసెఫ్గారు అధ్యాత్మిక లోతుల్లోకి నడిపించగా అనేక దేశాలు దర్శించి సాక్షిగా జీవిస్తూ ఆత్మజాలరిగా ప్రభువు సేవలో నుండుట ధన్యవైన జీవితంగా స్తుతిస్తున్నాడు.
6)నిశా జడ్సన్ - హైదరాబాదు 9948483663 తమళ్ యాజక కుటుంబంలో జన్మించింది. నాన్న గారు నాగరాజన్ డిపెఫన్సలో పని చేసేవారు. తిరుచనపల్లి తమళ్ నాడు నుండి హైదరాబాదులో స్థిరపడ్డారు. వేదాలు శాస్ర్తాలు అన్నీ క్షుణంగా చదివింది. గాయత్రీ మంత్రం క్రమంగా వల్లిస్తూ ఉండేవారు. నాన్న ఆమెలో ఆధ్యాత్మిక తపనను బట్టి ముస్లిం వారి గజల్స నేరచుకోమన్నారు. దేవుడిని కనుగొనుటకు విగ్రహాలను వెదికి వేసారి 15
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ముస్లిం దేవుడు మాట్లాడగలడని ముస్లింగా మారి రోజుకు 5 సార్లు నమాజు చేసింది బాగా విద్యనబభ్యసించింది. రక్రైస్తవ స్నేహితురాలి ద్వారా క్రీస్తు ప్రేమను రుచి చూచింది క్రీస్తును నమ్మి నాన్న ద్వారా ద్వేషింపబడి మరణం చవిచూచింది. సామవేదం ఎ�షాగారి హెచ్చరిక తర్వాత బాపీతస్మం పొందారు. నాన్న మరణ స్థితిలో నుండగా ప్రార్థించగా ఆయన దర్శనం ద్వారా నాన్న మారారు. జడ్సన్ గారితో వివాహము జరిగింది. శ్రమలు, రోగాలలో దేవుడు రక్షించి పాటలు పాడే తలాంతు ద్వారా సేవలోనున్నారు.
7) జడ్సన్ గారు - విగ్రహారాధన కుటుంబంలో జన్మించాడు. నాన్న పేరు అరు�న్ ఆయన గతం పేరు విజయ�ు కుమార్. విశాఖలో బాల్యం గడిపాడు రాడి కల్ గుంపులో చేరి జైలు పాలయయాడు. ఒక రిట్రీటులో క్రీస్తును ఎరిగిన స్నేహితుల ద్వారా రక్షణ పొంది, దేవుని సేవలో ఉంటా, నిషాను వివాహము చేసుకొని దైవ అనుగ్రహం పొందాడు.
8) డా. శీలా రావ్ - ఫోన్. నెం. 9440048789 డాక్టు శీలా రావ్ డాక్టు ప్రభాకర్, డాక్టు వసంతమ్మ గార్ల ఏకైక కుమారై. అతి సున్నితంగా గారాబంగా పెరిగింది. ఉన్నత విద్య కొరకు దార ప్రాంతాలకు పంపి అతి ఖరీదైన వనరులనందించేవారు. విద్యాభ్యాస సమయంలో భక్తిగల డాక్టు రావ్తో వైభవంగా వివాహం జరిగించారు. వింతగా 16 సుదీర్ఘ సంవత్సరాలుగా బిడ్డలు కలుగలేదు. ఆమె మానసిక క్షోభ అతి వివరంగా సాక్ష్యంలో వివరించగా ఎందరో బిడ్డలు లేనివారు దైవచతతం గ్రహించుటలో వెళుకువలు పొందారు. అభిషేక్ అపూర్వా సంతతిగా నేడు అన్నిరంగాలలో నేరపరిగా గొప్ప ఆనందం అందిస్తూ గొప్పసాక్షి కుటుంబంగా హైదరాబాదులో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
9) ్రపొపెఫసర్ ముర� కృషణ ప్రసాద్గారు ఫోను - 9502761651 వీరిది అద్భ�తసాకష్యము అనేక విలువైన సాక్ష్యాలను వెలికి తీసి ప్రపంచానికి యాటయాబు ద్వారా పరిచయం చేస్తున్నారు. గొప్ప సంస్థకు అధినేత. అవిరామంగా క్రీస్తు పరిచర్యలో ఆర్థిక వనరులు, సమయం వెచ్చిస్తున్న గొప్ప వ్యక్తి తరానికొకరని చెప్పవచ్చు. 50 పైగా సాక్షులను పరిచయం చేసారు. నేను యాటయాబు ద్వారా సేకరించిన సాకష్యాలలో దైవ మారగంలో వీరి 16
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఉనికి ఆశ్చర్యం కలిగంచగా శ్రద్ధగా విని వీరి సాక్ష్యము వ్రాసి ప్రచురించాను. వాట్సఅప్, ఇమెయిల్ ద్వారా సుపరిచితులుగా నుండగా 5వ తేది డిపసంబర్ 2018న మేము హోటలులో నుండగా, దర్శించి వీరు ప్రోత్సహించే హరీష్ రెడిడ్గారితో కలిసి మమ్ములను పూలదండలతో సన్మానించి విజయవాడ చేరు వరకు ఆయన కారు ఇచ్చి మంచి సమరయుడయయారు. దేవుడు వీరిపరిచర్యను సదా దీవించాలని నాదీన పార్థన.
10) గంగాధర్ గారు - ప్రొపెఫసర్ ముర� కృషణ ప్రసాద్ గారి ద్వారా పరిచయము వీరి జీవితం గత 40 సంవత్సరాలుగా గొంతు మార్చి మాట్లాడే మమక్రీ ఆరిటస్టుగా ఎందరినో నమవాస్తూ వీరి జీవితాన్ని గడిపారు కొన్ని సినిమాలలో నటించారు. హాస్య చక్ర్వర్తిగా పేరు పొందారు రక్రైస్తవులంటే యిష్టముండేది కాదు. ఆయన తల్లికి క్రీస్తు దర్శనంలో కనిపంచగా నమ్మకం కలిగ కుమారునికి తెల్పారు, పిచ్చి పట్టిందన్నాడు. కారు ప్రమాదం అతని జీవితాన్ని మార్చింది ఒక బభకుతరాలి ప్రార్ధనా పఘలితంగా ఆయన మారుమనసు పొంది. గొప్ప శాంతి ఆనందంతో దేవుని సేవిస్తున్నారు.
11) భవానీ జగన్ మోహన్ గారు ప్రొపెఫసర్ ముర� కృషణ్ ప్రసాద్ గారి ద్వారా పరిచయము కృషాణ జిల్లాలో హిందా సంప్రదాయాలలో పెరిగి ఆడ్రిల్లను పెద్దగా చదివించక 10వ తరగతిలో ఆ్రేసారు. ఉద్యోగరీత్యా ఆమెకు పెండ్లయిన తర్వాత హైదరాబాదులో స్థిరపడింది. ఇంటి ప్రక్కనన్న రక్రైస్తవుల ప్రార్థనలు ఆకర్షించగా క్రీస్తును నమ్మింది. భర్త అంగీకరించలేదు, మందిర సహవాసంలో ""నడిపించు నానావ�� పాటలో అహాంను ప్రేమించానన్న మాట ద్వారా పశ్చాత్తాపపడి క్రీస్తును నమ్మింది. దర్శనాలు కనిపంచాయి. రాబోవు శ్రమ ప్రభువు చూపేవారు. భర్తను రక్షించుకోగలిగ గొప్ప విశ్వాసిగా జీవిస్తుంది.
12) పాల్ ఆంజనేయులు గారు - బాల్యం నుండి నంద్యాల కర్నూలు జిల్లాలో గడిపారు. రక్రైస్తవులైన స్నేహితులను చాల ద్వేషించి బాధించేవాడు. తల్లికి కృషుణడు కుల దేవతగా పూజించేది. చదువుకొనే రోజుల్లో యవవానసతుల మీటింగుకు రక్రైస్తవ స్నేహితులు ఆహ్వానించగా వారి కోసం హాజరయేయవాడు. భర్తకు కులం పట్టింపు ఎకుకవ 17
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు భార్య స్రతపవర్తన, భక్తితో భర్తను రక్షణ లోనికి తెచ్చుకోన్న ధన్య జీవి. క్రీస్తును నమ్మిన తర్వాత అదివృది� చూచారు భడడ్ బాగా స్థిరపడ్డాడు. అనేక బంధువులను రక్షణను భవానికి నడిపిన ఆత్మల జాలరిగా నిలిచి సేవలో తరిస్తున్నారు
13) మాగులారి క్రిషణయ్యగారు కృషాణజిల్లా తెన్నేరు వాస్తవ్యులు బూములు చాల ఉండేవి. వేదమంత్రాలు శ్లోకాలు వల్లె వేసేవాడు. సంతానం లేదని చాలా కాలము 10సం�� బాధపడ్డారు. రక్రైస్తవ మషనరీ ఆసప్రతిలో క్రీస్తును గార్చి చెప్పగా పాప తర్వాత బాబు కలాగరు పాపకు డయభటీస్ వ్యాధి కలిగంది. కోమాకి చేరి మరణించింది. ఆయన విశ్వాసాన్ని వీడలేదు.
14) ఏలియా గారు, డిచ్పల్లి, నిజామాబా.. - నామకార్థ కుటుంబములో జన్మించారు. తల్లిదండ్రులు క్రీస్తును ప్రేమించే విశ్వాసులు. వారికి ఏడు మంది సంతానంలో 6వ వ్యక్తిగా జన్మించారు. ఆచార ప్రకారము చిలకరింపు బాపీతస్మం పొందారు. ఉద్యోగరిత్యా ముఖ్య మంత్రికి బందోబస్తు పో�సుగా నుండి కార్య్రకమాలు వీక్షిస్తూ లోకాశలకు తిరిగి పోయాడు. చర్చికి వెళ్లుట నిర్లక్షం చేసాడు. ఒకసారి అకస్మాత్తుగా అనారోగ్యం వాటిల్లగా వాంతులు విరోచనాల వల్ల నీర్స స్థితిలో ఆసప్రతి చేరాడు. మరణ స్థితికి చేరాడు. అందరూ ఏడచు సమయంలో దు.ఖంతో ప్రార్థించగా దర్శనం లభించింది. నల్లని మేపఘాలు శోధనలు తెల్లని వస్ర్తాలు శుద్ధగా గ్రహించాడు. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాడు.
15) జయ అబ్రహాము : రక్రైస్తవ సంస్థలో విద్యాభ్యాసం చేయుట ఆమె భాగ్యమని భావించేది. ఆడ్రిల్లగా పుట్టినందుకు ఆనందించేది. రక్రైస్తవ పాటలు పాడుట వాక్యం చదువుట యిష్టపేది. 13సం�� వయససులో ఆరోగ్యంతో ఉన్ననా చర్మవ్యాది వల్ల బాధపడినను క్రీస్తును నమ్మి ప్రార్థించింది. చర్మవ్యాది 3 రోజులలో ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. మంచి ఉద్యోగిగా ఎం.ఫిల్ చదివి స్థిరపడింది. పనివారితో కలిసి ప్రార్థన చేయుట ఆనందపర్చిది. పెండ్లి సమయంలో ప్రార్థించి విశ్వాసిని పొంది సాక్షిగా జీవిస్తుంది. బోధకుని బోధ ఆకర్షించగా ఎన్నో ప్రశ్నల ద్వారా వేదించి తెలిసికున్న సత్యాలు, ప్రవచనాత్మకంగా బోధకుని పలుకులు తీవ్ర సంచలనం కలిగంచాయి క్రీస్తును 18
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు రక్షకునిగా సీవాకరించాడు. కుటుంబం ద్వేషించింది, ఎం. ఎ చదివాడు. ప్రార్థన వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడి యింటివారి ద్వేషాన్ని బట్టి దారంగా ఒంటరిగా శ్రమ పడి అంచెలంచెలుగా ఎదిగి స్థిరపడి నంద్యాలలో సంఘము ని]్మంచి పరిచర్య కొనసాగించారు ఎ.వ్.డి.్ర ప్రసాద్గారు ఇంజనీరు అయినా ఎందరినో సేవకు ప్రోత్సహిస్తున్నాడు. యాటయాబు ద్వారా పరిచయస్తులలో సేవ కొనసాగిస్తున్నారు. యిటీవల అమెరికా దర్శించారు. అనేక ప్రాంతాలలో సేవచేసి సాకషమస్తున్నారు.
16) శ్రీ సుధాకర్ బాబుగారు -యిటీవల కీర్తి శ�షులయయారు. నెల్లారు ప్రాంతంలో కందుకూరులో జన్మించారు. అగ్రజాతిలో పుటాటననే అహంకారము అధికంగా ఉండేది. మా జాతివారం పూజారులము పరిశుదు�లమని తలంచేవాడు. హిందాగ్రంధాలు మేమే వ్రాసామని యితురులను చిన్న చూపు చూచేవాడు. నా మనో నేత్రాలు ప్రభువు తెరిచాక ఎంత పాపినో గ్రహించాడు సేవలో ఘనంగా వాడుకొన్నారు. మంచి ఎలక�ట్రానిక�్స ఇంజనీరుగా చాల జీతం పొందినను త్రాగుడుకు బానిపసై భార్య భడడ్లను బాధించాడు. శ్యామల గారు పూజలు చేస్తూ తాళ్ళ కూడా లాకగపస స్థితికి దిగజారినను దయతో చూచింది. హెబ్రోను సంఘ విశ్వాసి తిమోతి క్రీస్తుకు పరిచయం చేసి ఆదరించి సంఘమునకు పరిచయం చేసాడు. ప్రభువు అయనను రక్షించి తిరిగి ఉ ద్యోగము చేయు యోగ్యతనిచ్చి గొప్ప సాక్షిగా నిలిపారు. ఘనమైన ఆత్మజాలరిగా నుండి ఆకస్మిక మరణంపొంది ప్రభుని చేరారు.
17) విజయమ్మగారు - నా బాల్యమంతా మంచి రక్రైస్తవ సంప్రదాయ కుటుంబంలో జన్మించి తోబుట్టువుల ప్రేమ, అమ్మ చక్కని సలహాలతో పెంచిన ప్రేమను అనుభవించాను. విద్యాభ్యాస కాలంలో హిందువుల అబ్బాయిని ప్రేమించి దైవ చితాతనికి వ్యతిరకినై బిడ్డలు లేక దు:ఖ పడాను. తిరిగి పశ్చాత్తాపంతో దేవునిని చేరాను అద్భుతంగా నాకు గర్బ�పఘలము నిచ్చి ఆశ్చర్య పర్చారు. నాపట్ల దేవుని కృపకు గొప్ప సాక్షిని అని చాల వినయంగా సాక్ష్యము వివరించిన విజయమ్మ దినయరాలు.
18) జాన్ వెస్లీ గారు మంచి సాంప్రదాయ రక్రైస్తవ కుటుంబంలో జన్మించారు. బైబిలు గార్చి జ్ఞానావగాహన కుటుంబ ప్రార్ధనా క్రమము, నీతి బోధలు, చాల గొప్పగా 19
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అనుకరించారు. ఆయన తల్లికి గొప్ప బైబిలు జా�నముండేది. వేదాంత విద్యనబభ్యసించారు. గతంలో అవన్నీ పట్టించుకో లేదు. ఒక గొప్ప స్వప్నం నన్ను వెలోకలిపింది. అంతా తెల్లని వస్తాలతో ఆనందగా ఎగిరిపోగా ఆయన నిస్సహాయంగా నిలిచిపోగా కేకలు వేసి పశ్చాత్తాపంతో క్రీస్తును ఆశ్రయించగా మారుమనససు కలిగంది. రుచిచూచి ఉతతముడైన క్రీస్తు గార్చి రోజంతా వాక్యధ్యానంలో లీనమయ్యారు. ప్రభువు గొప్పవుటలు బోధించగా గొప్పపరిచర్యలో కొనసాగి అంతర్జాతీయంగా సేవిస్తున్నారు.
19) శ్రీమతి సత్యవతిగారు -
హిందా సంప్రదాయాలతో పెరిగినను క్రీస్తు ఆమెను వెదకిరక్షించారు. భర్త కన్నా ఎకుకవగా భడడ్ల బాధ్యత వహించి ధైర్యంగా సమస్యలతో పోరాడి భడడ్లకు గొప్ప విద్యాభ్యాసం గావించిన దీిరురాలు. సమీపంలో చలపతిరావుగారు గొప్పగా క్రీస్తును వరిణంచినను, పిన్ని మంచి ఇంజనీరుగా నుండినను నేనే క్రీస్తు ప్రేమను రుచిచూచి ఎరిగి సాక్షిగానున్నాను అని తెల్పారు.
20) డేవిడ్ బ్రైనార్డ్ - సమాయేలను పిలిచిన రీతిగానే బాల్యంలో దేవుడు పిలుపు నందుకున్నారు. తల్లిదండ్రులు హిందువులు. పూజలు చేసారు నానమ్మ తన స్నేహితుల ప్రభావంతో ప్రభువును నమ్మింది. నాన్న నమ్మినను బభయంవల్ల బయటపెటటలేదు. మరొక హిందా స్రీత ద్వారా అమ్మనాన్న రక్షణ పొంది బాపీతస్మం తేసికొన్నారు. అతని తల్లి స్నేహితురాలు చదివిన భక్తుల చరిత్రల ద్వారా ప్రభావితమై ఒక భక్తుని పేరు డేవిడ్బ్రైనార్డ్గా అతనికి పేరు పెటాటరు. అతనికి దేవుని కొరకు జీవించాలని బాల్యం నుండి ఆశ ఉండేది. అతని పిన్నిగారింటికి వెళ్లగా బాల్యంలో దర్శనాలు పొందాడు. పరిచర్య కావాలా అని అడిగారు సమ్మతించి ప్రవచనాత్మక పరిచర్య బాల్యం నుండే కొనసాగించారు. నాటి నుండి నేటి వరకు విద్యావంతుడై ననా దైవ పిలుపు మేరకు అనేక ప్రాంతాలలో ఉజ్జీవంతో కూడిన పరిచర్య కొనసాగిస్తూ అమెరికాలో డానాయేలు ప్రావానాసిలోతో వాక్యపరిచర్య చేసే ఆవకాశం పొందారు.
21) శారారెడిడ్గారు - రాయల సీమలో ఉన్నతకులం, ఉన్నత స్థాయిలో నుండి బాల్యము వైభవంగా గడిపారు. వివాహం తర్వాత దురాగరెడిడ్గారితో ఉద్యోగరీత్యా కువైట్ చేరుట. 20
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తాతయ్య పోలీస్ ఆపఫీసర్ పూజలు చేసేవారు. భాష రాదు. బాధల ఆరంభమై ఆర్థికంగా చితికిపోయారు. స్నేహితుల ద్వారా క్రీస్తు రక్షించగలడని నమ్మి ఆరాధనలలో పాలోగన్నారు. పెంతెకకోస్తు ఉజ్జీవము తాకింది. అత్తగారు ్రతోసేసారు. ఆస్తి యివ్వలేదు బాధలు పెటాటరు. తండ్రి ఆదరిసేత వదినలు తాలనాడారు. విగ్రహాలన్నీ విసిరిపడవేసి ప్రార్థించేవారు. ప్రభువు దయ ఉంచి సాటిగా మాట్లాడి ధైర్యపర్చారు. భర్త కూడా నవ్మారు. కుమారెత యిల్లువదలగా శ్రమల నెదురుకన్నారు. వివాహం ప్రవచనాత్మకంగా జరుగుట దేవుని ఉచిత దయ. అకస్మిక అనారోగ్యంతో పడక చేరగా ప్రభు దర్శనం వాగ్దానం బలపర్చింది. నేడు కువైట్లో, ఇండియాలో సేవలో తరిస్తు ఆత్మజాలరిగా ఆనందిస్తున్నారు.
22) లలితమ్మ గారు పొలం పంట నీటి కొర్త వలన చేతికి అందక ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలై పుట్టింటికి వెళ్ళగా లలితమ్మ తల్లి క్రీస్తు ప్రభువు ఆపతాకలంలో ఆదుకునే దేవుడని చెప్పగా విని ఆశ్చర్యపడింది. ఆస్తి మొత్తం కోలోపయి ఆత్మహత్య గురించి ఆలోచిస్తుండగా ఆ రాత్రి దేవుని పిలుపు 3 సార్లు విని తిరిగి తన ఇంటికి వెళ్ళింది. అన్నపూరణమ్మ అనే విశ్వాసి, పాస్టు దేవదతతం గారు పరిచయవై ప్రార్థన మందిరానికి ఆహ్వానించారు. యేసు రక్షకునిగా గుర్తించి విశ్వాసించారు. కొంత కాలానికి భర్తగారు వరదలో మునిగి మరణించినా దేవుని విడిచిపెట్టలేదు. పోయిన ఆస్తి రెండు రెట్లు ఇచ్చి, ఆమె భడడ్లను కాపాడ,ి రక్షించి, దీవించి హెచ్చరించాడు.
23) సుబ్బయ్యనాయుడు గారు - బాల్యమంతా నెల్లారులో గడిపారు రామాలయాలు స్థాపించి కార్య్రకమాల్లో లీనమయ్యారు. ఒక రక్రైస్తవ సమావేశంలో భక్తుడు పీఠము మీద కూర్చొని చాల వివరంగా క్రీస్తును గార్చి వివరించగా దు:ఖం ఆవరించి పశ్చాత్తాపంలో క్రీస్తుబిడడ్గా మారి క్రీస్తు గార్చి సాక్షిగానున్నారు.
24) సునీత గారు, ఏలారు - హిందా కుటుంబంలో జన్మించారు నా అనుభవాలన్నీ పాటలుగా రచించే తలాంతు ప్రభువును నవ్మాక పొందగలాగరు. 5 మందిలో ఆఖరిగా పుట్టి 14 సం�� బాలుడు క్రీస్తు గార్చి చెప్పి క్రీస్తు భడడ్గా మార్చాడు సృష్టిని గార్చి చాల 21
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రశ్నలుండేవి బైబీలులో మొదటి మాట నన్ను మార్చింది. సృష్టికరతను నమ్మి వెంబడించసాగాను. కుటుంబం వ్యతిరకించింది చిరు దీపం చీకటిని పార్రదోయ గలదు. ఆమె తల్లిదండ్రి కూడా క్రీస్తే దేవుడని నవ్మారు క్రీస్తే నిజమైన దేవుడని గ్రహించి ఆ నమ్మకం అందరికీ రావాలని ప్రారి�స్తున్నారు ఆత్మల సంపాదన్రై తపన కలిగ సేవలో కొనసాగు ధన్య స్రీతగా నిలిచారు.
25) కావేశవార రావు గారు - శ్రీమంతుల గృహంలో జన్మించారు. అగ్రహారాది పతులుగా పూరీవాకులంతా గోపపస్థితిలో నుండేవారు. అయినను శ్రమల పాలయి ఆస్తిని కోలోపయి చెటుట క్రింద బ్రతికే స్థితి వచ్చింది. తల్లికి రోగం వల్ల కీషణించగా అన్ని దేవాలయాలు దర్శించాము. ఆత్మహత్య ప్రయత్నంలో ఒక రక్రైస్తవుడు రక్షించి క్రీస్తు చెంతకు నడిపించాడు. బైబీలు నిచ్చాడు. హెబ్రోను సహవాసంలో బాపీతస్మం తీసి కోగలాగను. కులం నుండి వేరై రోజు కూ� పని చేసి పోషించారు. ప్రార్థన ద్వారా స్వస్థత తల్లి పొందింది. సేవ్రై ఆది 12 ద్వారా మాట్లాడారు 35 సం��లో 100 సంఘాలు స్థాపించారు. దర్శనాల ద్వారా సాటిగా మాట్లాడి ఆ రోజు ఏం బోదించాలో తెలియజేస్తూ నన్ను ఆత్మీయు లోతుల్లోకి నడిపిస్తున్నారు. క్రీస్తు సేవ చేయుట గొప్పభాగ్యమని భావిస్తారు.
26) లలితా వాణి, హైదరాబాదు - పూజారి కుటుంబంలో జన్మించారు. భయంకర కలలు బాల్యంలో రాగా బాగా భయపడేదాన్ని. ఎవరో దయయాలు నన్ను వెంటాడుతున్న అనుభవాలుండేవి ఆరాధన సినిమాలో క్రీస్తు సిలువ గార్చి చూచి అది కావాలని ఆశించింది. దగ్గరలోనున్న చర్చికి వెళ్లాలనే ఆశతో అన్నయ్య సహకారంతో ఒక చర్చి దర్శించాను. నమ్మకము కలిగంది. ఒంటరిగా నుండగా కడుపు నొప్పి తీవ్రంగా రాగా నిజమైన దేవుడవైతే స్వస్థతనీయమని ప్రార్థించగా అద్భుత స్వస్థత లభించింది. బైబిలు అద్భుతాలు నిజాలని నమ్మాను. నాకు హిందా వివాహ మయిననా నా విశావాసం గౌరవించేవారు. నా సంతానానికి క్రీస్తు గార్చి వివరించాను. నా భర్త ప్రమాద స్థితిలో నేను నమ్మిన యేసు కాపాడారు.
27) వేణుబాబు గారు - వేణుబాబు గారి సాక్ష్యం అద్భుత పుస్తకంగా ముద్రించారు. ఆయన విశ�షాలన్నీ క్లుప్తంగా పొందు పరచబడింది. పాలకొల్లులో హిందా 22
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు కుటుంబములో 8వ వ్యక్తిగా జన్మించారు 6 మంది అన్నలు, ఒక అక్క చెల్లి చాలా ఆప్యాయంగా ఉండేవారు. తర్వాత హైదరాబాదులో స్థిరపడ్డారు. భార్య అనారోగ్యం బాధించేది ఖరచు ఎకుకవగా ఉండేది. అన్ని పుస్తకాలు చదివే అలవాటులో బైబిలు చదివారు. ఆయన భార్యకు దేవతలపై నిరాశ కలిగంది. 90 సంవత్సరాల వృద్ధురాలు తలుపు తట్టి క్రీస్తు గార్చి తెలిపింది భోజనం పెట్టి పంపింది అతని భార్య నమ్మింది. ప్రార్థన నేరచుకొన్నది. భార్య భక్తి నిజాయితీ భర్తను ఆకరించింది. నాకుటుంబమంతా రక్షణకాధారమయింది. తలాంతులు కలిగ కుమారుడు శ్రావ్యంగా పాడుచూ సేవిస్తున్నారు. క్రీస్తుకొరకు సాక్షులుగా జీవిస్తున్నాము.
28) డాక్టు శకుంతల - క్రీస్తు విశ్వాసుల కుటుంబములో విలువలన్న తల్లిదండ్రులకు జన్మించి, భక్తసింగు గారి సహవాసంతో యాత్ సహవాసంలో ఎదిగి అంచలంచెలుగా అసాధ్యమైన అనుభవాలగుండా అత్యన్నత శిఖరాలనందుకున్న గొప్ప విశ్వాసి టి.వి రత్నం గారు నాతండ్రిగా ప్రభువు నిర్దశించుట నా భాగ్యము ఆదర్శంగా నిలిచారు. యాత్ మటింగులో మా సాకలు లెక్కల టీచరు, ఈ పుస్తక రచయిత శ్రీమతి గ్రేస్ విజయ గారి సోదరుడు గంటా దేవానంద్ బాబు, దుబాయు వీరి ప్రసంగంలో ఒక్క వాక్యం నన్నుతాకింది. కీర్తనలు 15.33 మనష్యుల ఎదుట ఒపుకొన్నచో పరలోకంలో చేరుకోగలనన్న వాగ్దానము రక్షణకు నడిపించింది. అబ్రహాము వాగ్దానము నమ్మాను. 10వ తరగతిలో లైకకల్లో పెఫయిల్ అయినను రాలసు మారిపోయి పాస్ అయయానని నెల రోజులలో క్రొత్తగా ప్రకటించగా వెంటనే కాలేజీలో చేరాను. గొప్ప అద్భుతము, తెలుగు మీడియం నుండి డాక్టు కోర్సులో ఇం^్లషులో కొనసాగుట మరొక అద్భుతము.
29) డాక్టు చినబాబు గారు - దవళ్గిరి కర్నాటకలో అతి చిన్న గ్రామము, 150 మంది వ్యకుతలు నివసించే ప్రాంతంలో జన్మించి ప్రపంచము పర్యటించిన గొప్ప డాకటరుగా ప్రసిది�గాంచిన చినబాబు గారి జీవిత గమనం అత్యంత ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా నుండుననుటతో సందేహము లేదు. తల్లి ప్రార్థనల శక్తి, ఎంత గొప్పదో వీరి జీవితమే సాక్ష్యంగా నిలిచింది.
30) కృపాసముద్దము - 23
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆమె పేరు వింతైనది. వింతైన అనుభవాలు క్రీస్తు ద్వారా పొందింది, విద్యావంతురాలై మంచి బలగము గల కుటుంబీకులతో ఆనందంగా గడిపే రోజుల్లో వ్యాధి గ్రసతురాలయింది. నాలుగు రోజుల్లో క్రొత్త అనుభవాలనిస్తా నని దేవుడి వాగా�నాలందుకొన్నది. ప్రభువా నీ సన్నిధి చేరుటకు సిద్ధమేనని ప్రార్థించింది. వైద్యపరీకషలలో లింపోమా అని తేల్చారు. కీమో ఇస్తానన్నారు. కీవెా ద్వారా మరింత నీర్స్ స్థితికి చేరగా అద్భుత దర్శినాలనిచ్చి బ్రతికించారు. ప్రభువు కొరకు గొప్ప సాక్షిగా జీవిస్తున్నారు.
31) రూపఘస్ గారు - పరిశుద్ధాత్మ పరిచర్యలు అమెరికాలో వర్జీనియాలో కొనసాగిస్తూ కొన్ని కుటుంబాలకు కాపరిగా ఉన్నారు. బాల్యం నుండి విద్యాభ్యాసంపై ఆసక్తి దైవ సేవ్రై ్రేపర్రించబడి విలువైన జా�నావగాహనతో ఎందరినో ఆకరి�ంచుకొని ఆత్మీయంగా బలపరుస్తున్నారు. యవ్వనంలో వివిధ పదవులను యిష్టంతో సీవాకరించి ప్రతిభ గల వ్యక్తిగా నిరూపించుకోగలాగరు. వేదాంత విద్య అతని తలాంతులకు జీవంపోసింది. 70 కుటుంబాలను ఆత్మీయంగా పోషిస్తూ అందరి ఆత్మీయు అవనరాలను గమనిస్తూ విజ్ఞాపన చేస్తారు.
32) డాక్టు విద్యాస్రవంతి గారు - దేవునిని సేవించుటలో గొప్ప క్రమం పాటిస్తూ నిత్యము దేవునికి ఆయన కార్య్రకమాలకు ప్రాధన్యతనిస్తూ ఆయన చిత్తము జరిగించువారిని ఘనపరచును. ఈ గొప్ప సత్యం విద్యాస్రవంతిగారికి గ్రహించే ధన్యత నిచ్చారు. ఆమె తల్లిదండ్రులు ప్రముఖ విజయం గారు జియాలజీ ప్రొపఫ్సరు గారు తల్లి చింతామణి గారు కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఆమె విద్యాభ్యాసంలో అత్యన్నత శిఖరాలదిరోహించారు. పి. హెచ్.డి డి^్ర అధిక ప్రగతి సాధించి ఎన్నో సంస�లకు అదినేతగా వారి కుటుంబము గొప్ప బాధ్యతలు నిర్వాహిస్తూ అనేకులకు ఉపాది కలిగస్తూ , విద్యనందిస్తూనె ఉన్నారు.
33) తన్నీరు పురుషోత్తం చౌదరి. హిందా సాంప్రదాయలలో లీనమై పూజలు చేస్తు గడిపారు దేవాలయాలు ని]్మంచేవారు 100 ఎకరాల పొలము పూరీవాకులకుండగా అంతా పాడు చేసి 40 ఎకరాలు ఉండగా వ్యసనాలకు గురతు అంతా పోగోట్టుకొన్నారు. ఒక 24
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు దర్శనంలో వృద్ధుడు 5 లేదా 6 నెలలలో సవారోణత్సవం లభిస్తుందని చెప్పగా అప్పటి నుండి ్రతాగుడుపై జయం కలిగంది. కుమ్మరి వాని యింట్లో దైవ ప్రార్థనలు జరుగుట గమనించగా వారు ఆహ్వానించారు. దర్శనంలో వెలిసే సిలువ చూచాడు. ప్రార్ధనలు ఆరంభించి యింట్లోనే సేవకులను ఆహ్వానించారు రక్షణానుభవంపొందారు ఆత్మనింపుదలలో కోయలంబాడ�వారి మద్య సేవ చేస్తూ చేశారు.
34) సుశీలరావ్ - బాల్యం నుండి ఆశయాలు కలిగ జీవించేవాడు. దేవుని భక్తి సహాయపడింది. శోధనలు, పరీకషలైన్నో ఎదురుకన్నాడు. జర్నలిస్టుగా జీవించాలని తలంచాడు. ఎన్నో సమస్యలు పరిషకరించుటలో దేవుడు అద్భుతంగా సహాయపడ్డారు. ఎన్నో శోధనలలో విజేతగా నిలిచారు. యోసేపు మాత్రమేకాదు. నేటితరంలో విశావాసం కాపాడు కొనేవారుంటారని వీరి జీవితం ద్వారా నిరూపించుకొన్నారు.
35) రమ, డేవిడ్ - రమ తల్లిదండ్రులు విగ్రహారాధికులు. రవి పెద్ద కుమారునిగా జన్మించాడు. నాన్న నాసితకుడని చెప్పాలి. రమ చెంపలు వేసికొని విగ్రహాలముందు గంజీలు తీసాత పూజలు చేసేవాడు. అనుకోనిరీతిగా రక్రైస్తవ స్రీత క్రీస్తును పరిచయం చేసి బైబిలు చదువుకోమని బహుమతిగా అందించింది. బైబిలు ఆకర్షణీయంగా నుండగా చదువుటకారంభించారు. అంచనాలన్నీ తారుమారై టీచరు ప్రోధం కూడా సహాయపడగా అమ్మ కూడా నమ్మింది. వారి నాన్న చాల హింసించి, కొట్టి తాలనాడుట, అమ్మ ఓరుపతో సహించేది భడడ్లంతా దు:ఖంలో వుండేవారు. ఏదోరీతిగా బ్రతకుటకు ప్రభువు సహాయపడగా అందరూ స్థిరపడి దైవసేవ చేస్తూ అధిక దీవెనలుపొంది విసతరించి కుటుంబాలతో దేవుని మహిమ పరుస్తున్నారు.
36) ఎడ్వర్డ్ విలియం గారు - గొప్ప పేరున్న విశ్వాసి ఎడవార్డ్గారు నేడు. సి.భ.ఎపఫ్లో ప్రతి రోజుదైవ సందేశాలను, కార్య్రకమాలు సమర్థవంతంగా నిర్వాహిస్తూ అద్భుత సాక్ష్యాలను పరిచయం చేస్తున్నారు. వీరి సాక్ష్యము చాల ఆసక్తి కరంగా ఉంటుంది. వీరు ఏలారు వాస్తవ్యులు, మంచి తల్లిదండ్రులతో మంచి విద్యను అభ్యసించారు. ఇ.యు ఇ.జి.ఎస్ సంస్థలలో గణనీయమైన సేవలనందించారు. యవ్వనంలో శోధనలకు గురైననా స్నేహితుని ప్రోత్సాహంతో క్రీస్తును రక్షకునిగా 25
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సీవాకరించారు. సేవ చేసేతపనతో నుండగా నాన్నగారు ప్రోత్సహించారు. ఆత్మలజాలరిగా ఎన్నో శ్రమలు ఎదురోకని చివరకు దైవనడిపింపుతో స్థిరపడి ఎంతో గొప్ప సేవ చేస్తూ క్రీస్తును ప్రేమిస్తున్నారు.
37) పాల్సన్ గారు - బాల్యంలో చాల అనారోగ్యంతో బాధపడ్డారు. మార్చ�రోగం బాధించేది. టీచర్లు నిరుత్సాహాపర్చివారు. అందరూ చిన్న చూపు చూచేవారు గాని దేవుడి దృష్టి గొప్పగా అతనిపై పడి స్వస్థపరచి జ్ఞాన సంపద సమృది�గానిచ్చారు. శ్రమలో చాల సార్లు ఆత్మహత్య ప్రయత్నాలలో దేవుడే రక్షించారు. ఒక మీటింగులో సందేశం ఇస్తున్న సేవకుడు అతనితో సాటిగా మాట్లాడి కరతవ్యం బోధించారు. జ్ఞాన సంపదతో అనేకులనాశ్చర్యపర్చి 42 వెుడల్స అందుకున్నారు. మానసిక రోగులకు కౌన్సిల్ చేయుటకు ప్రత్యక కోర్సు చేశారు. నేడు అనేక అభాగయలకు వెన్ను తట్టి తరచి గోపపగా సేవ చేస్తూ ధనయడయయాడు.
39) ఆనంద్ పిళ�ైి గారు - మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించి గొప్ప విద్యావంతుడై అద్భుత ప్రగతి సాధించి మ్రదాసులో స్థిరపడగా మ్రదాసి అని పిలిచేవారు. బైబిలు గార్చి మంచి జ్ఞానావగాహన ఉండేది నయమాను స్వస్థతకు కారణమైన చిన్నారి ఆయన భార్య హృదయం దోచుకోగలిగంది. గొప్పగా ఆమె భక్తితో సాక్ష్యమిచ్చింది. అట్లే అందరూ గొప్పగా సాక్ష్యం చెప్పాలనే తపనతో జీవించాలని హెచ్చరిస్తూ వ్రాసిన సాక్ష్యము గుర్తించదగినది.
40) రాజీవ్ చెల్లాదురై - మంచి కుటుంబంలో జన్మించారు కాని తల్లి అకాల మరణం చాలా బాధించింది. డబ్బుకు ఇబ్బంది పడి రోలడు గోల్డ్ నగలు అమ్మ చదువుకున్నారు. వ్యసనాలకు బానిస అయయాను. తల్లి బైబిలు చదువుట నేర్పింది. బైబిలు పఠనం జీవితాన్ని మార్చి గొప్ప సాక్షిగా నిలిపింది.
41) మహేష్ పాల్ జ్యోతి
మంచి సంపన్నుల కుటుంబలో జన్మించారు. ముగ్గురు తోబుట్టువులలో ఒకరు ఇంజనీరు ఒకరు డాకటరు, ఇంకొకరు లాయరుగా నిలువగా తండ్రి ఆశయం నెరవేర్చారు. భార్య రక్రైస్తవ నమ్మకం వల్ల క్రీస్తును నవ్మారు. భడడ్లతో 26
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు స్థిరపడ్డారు. ఎన్నో సమస్యలను ఎదురొకనగా దేవుడు అద్భుతాలు చేసి గొప్ప దేవుని సేవ కొరకు నిలిచి సాక్షిగా జీవిస్తున్నారు.
42) అనిలోబర్ట అమెరికా
బాల్యంలో తల్లిని కోలోపయింది. తండ్రి నిర్లక్ష్య జీవితం బాధించింది. బాగా చదివి డబ్బు సంపాదించాలని ఆశించింది. విలాసాల వెాజులో చెడు జీవితాన్ని చేపట్టి శరీరం పాడయి క్యాన్సరు వాదితో బాధపడి యేసును ఆశ్రయించగా స్వస్థత పొందింది. ఒక కళకారుడిని వివాహం చేసుకొని క్రీస్తులో ఆనందిస్తుంది.
43) సత్యం పాల్ గారు -హిందువుగా జీవిస్తూ రక్రైస్తవులను చాలా అసహ్యించుకునేవారు. బాధించి బైబిళ్ళు కాలే�వారు. తండ్రి క్రీస్తును నవ్మారు. కారు ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయపడి మంచం పట్టిన రోజులలో అమెరికాలో బాబు అకాల మరణం కృంగదీసింది. యేసు దర్శనమిచ్చి రక్షించగా దేవుని నమ్మి సాక్షిగా మారారు.
44) సురష్ పాల్ -బాల్యం నుండి విగ్రహారాధనలో జీవించారు. ్రేకాటకు బానిసయయారు. బహిరంగ సువార్త వాక్యం ద్వారా వాక్యం విన్నారు. లోపలికి ఆహ్వానించగా విని నమ్మి రక్షణ సీవాకరించారు. సేవకు రమ్మన్న స్వరం అంగీకరించి దేవుని సంపూరణ సేవలో మంచి సాక్షిగా మారారు.
45) మటాలి బోస్ పెర్సిస్ - మటాలి అర్థం స్నేహం గనుక అందరితో స్నేహంగా గడిపేది. పుస్తకాలు బాగా చదివేది. దేవుడు మంచివారు అని వారి నాన్న బోధించేవాడు. స్నేహితులతో పికి�క�కు వెళ్ళగా ఇ.యు మీటింగులో రక్షణ పొందింది. గతంలో బైబిలు బహుమతిగా పొంది దానిని చదివి ఆత్మీయంగా బలపడింది. రచన చేయు తలాంతును పొంది మంచి సాక్షిగా క్రీస్తును మహిమ పరచుచున్నది.
46. చెన్నం గాందీిగారు
తల్లిదండ్రులు చదివించలేక పాలేరు పనికి పెట్టగా కార్ల పషడ్లో పని నేరచుకొనగా విజయవాడ ఆరిటసిలో పని దొరికింది. ఏలారులో మామగారి వద్ద ఉన్న చిన్న కుమారుడు చనిపోగా పెద్దమ్మ ప్రార్థన ద్వారా బాబు బ్రతికాడు యేసు దేవునిపై నమ్మకం కలిగింది. వాక్యం ద్వారా పటటబడి మద్యం, సిగరట్ మానివేసి కుటంబమంతా చర్చి వెళ్లడం మొదలు పెటాటరు. అద్దె కట్టలేని 27
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పరిస్థితిలో రావల్సిన 10 వేలు చేతికి అందగా స్థలం కొనుకుకన్నారు. జీతం పెరిగింది. ఒక సారి పాపంలో పడినా పశ్చాత్తాపంతో తిరిగి దేవుని సన్నిధిలో ఉంటా ఇల్లు ఆస్తి పొందుకున్నారు. పరిచర్యలో బలంగా ముందుకు సాగుతున్నారు. చివరిగా ప్రభువు కృపలో విలువైన సాక్ష్యాలు ప్రభువే నాకందించగా ప్రచురించు భాగ్యమచ్చారు. వీరి సాక్ష్యాలు చదివినవారంతా ఆత్మీయంగా ఉజీ�వింపబడాలని వారి త్యాగము, వారి పరిచర్య ప్రభువు కార్యాలపట్ల ఆసక్తి అందరి హృదయాలను రగిలించాలని నా దీనప్రార్థన. వ్యక్తిగతంగా సాక్ష్యాలు వ్రాయుటకు అనుమతి పొందుటకు కొందరి ఫోను నంబర్లు లోటయయాయి దయతో మన్నించి నా ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని స్థిర మనససుతో వృద్ధాప్యంలో కొనసాగించు యీ సేవను అంగీకరించి ప్రార్థించగలరని నా విజ్ఞపిత. ప్రభువు కృప సదా మనందరితో నుండుగాక.
సదా మీ సేవలో...
గ్రేస్ విజయ గారు 28
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

1. నా జీవితంలో అర్ధ శతాబ� కాలం వివాహ