
సాక్ష్యం 13. మారుమాల గ్రామంలో ఎన్నికలేని నన్ను క్రీస్తు
నిజమైన దేవుడని తెలిసికొని ఆయనను సేవించే
ధన్యతనిచ్చారు.
మాగులారి ర�ాన్సీ / క్రిషణయ్య
""యేసు - నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారా తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.�� యోహాను 14:6 పరిచయం :
ప్రభువు నామంలో అందరికి శుభములు
క్రీస్తే నిజమైన దేవుడని గ్రహించే భాగ్యమునిచ్చి నిజమైన శాంతినందించిన ప్రభువును స్తుతించుట, మహిమ పరచుట మహా భాగ్యమని తలస్తూ నా అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను. మేము కృష్ణ జిల్లాలో మారుమాల ప్రాంతంలోజీవించే రోజుల్లో బూములు సరిగా పండనందన ఆహారము సమృద్ధిగా అందుకోలేని స్థితిలో నిరాశలో దేవుడే లేడనే స్థితికి చేరాము. ఆ రోజులలో క్రిస్టమస్ పండుగ జరిపే రక్రైస్తవులు చక్కని పాటలు పాడి ఆరాధించే సమయంలో ఆ పాటలకు ఆకరి�ంచబడిన మా నాన్న ఈ దేవుడైనా నా స్థితిని మార్చగలడా అని మనససులో తలంచారంట. ఆ క్షణంలో తెల్లని వస్త్రములు ధరించి క్రీస్తు ప్రత్యకషమయయారంట. దేవుడు నాకు సహాయం చేసేత క్రీస్తును నమ్ముతానని నిరణయించుకున్నారంటా. ఆ రోజులలో మరణించాలనే ఆరాటం ఉండేది. ఏ రోజు అయితే క్రీస్తును స్మరించారో ఆ కషణంలోనే ఆశ కలిగి మరణం గురించి మర్చిపోయారు. జీవితంపై నిరీక్షణ కలిగింది. భార్య భడడ్లను పోషించాలనే నిరణయంతో మా అమ్మను మమ్ములను తీసుకొని బంధువుల ఆర్థిక సహాయంతో సోడాలు తయారు చేయు మషను కొనుకొకని వేర ప్రాంతం వెళ్ళి జీవించాము. మా బంధువులు విగ్రహారాధన చేసేవారు. మా తల్లి మరణించింది. చాలా శ్రద్ధగా యాజకుల వలై వల్లించే నేరుప ఉండేది. నాకు 112
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు క్రిషణయ్య గారితో వివాహం జరిగింది. 10 సం�� అయినా సంతానం కలుగలేదు. గొర్డాలని నిందించారు. నా భర్తకు రెండవ వివాహం చేయాలని తలంచారు. నేను కూడ నిరాశలో రెండవ వివాహానికి ప్రొత్సహించాను కాని చాలా దు:ఖపడాను. ప్రభువు నన్ను దర్శించుట: ఒక సారి మా స్నేహితులు ఆసప్రతిలో ఉండగా చూచుటకు వెళ్ళాను. అది రక్రైస్తవుల మషనరీ ఆసుప్రతి ప్రతి గదిలో క్రీస్తు పటం, సిలువ ఉంచారు. అది చూచిన నా హృదయం సపందించింది. వెంటనే ప్రభువుకు ప్రార్థించి బిడ్డలు లేని స్థితిని చెప్పుకోవాలనే ఆశ కలిగింది. నాకు క్రీస్తు గురించి తెలియదు. రక్రైస్తవులు నమ్మిన దేవుడని నాన్న చెప్పేవారు. నాన్న కొంత కాలమే నమ్మి తిరిగి పూజలు చేసేవారు గనుక ఆ దేవుని గురించి శ్రద్ధగా యోచించలేదు. నా గండెల్లో భారమును బట్టి అతి శ్రద్ధతో యేసును ప్రార్థించిన తరువాత కృప గల దేవుడు కనికరించి నాకు గర్బ�పఘలాన్నిచ్చాడు. ఆ రోజు నుండి క్రీస్తును ఎలా ప్రార్థించాలో తెలియని స్థితిలో ఒక గదిలో క్రీస్తు పటమును ఉంచి చాప మీద కూరచుని ఏది అడిగిననా ఆ ప్రభువు నా మనవి ఆలకించేవాడు. నేను క్రీస్తును ప్రేమిస్తున్న సంగతి ఇరుగు పొరుగు వారికి తెలిసినందన క్రీస్తును నమ్మిన స్రీత నన్ను సమీపించి మన ప్రాంతంలో రక్రైస్తవ సరభలు నిర్వాహిస్తున్నారు. నీవు వేసత ఇద్దరము కలిసి ఆరాధనలో పాలుగందాము అని చెప్పింది. నేను వెంటనే సమ్మతించి ముందుగా హాజరయ్యాను. వేదికపై పాస్టరుగారు నడిపించుచుండగా శ్రావ్యంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడిన పాటలు నాకు ఇష్టంగా ఉండి లీనమయి ఆరాధించాను. దేవుని సన్నిధి అనుభవించాను. నా జీవితంలో బలహీనతలు నాకు జ్ఞాపకం వచ్చాయి. నవలలు చదివి కాలకేషపం చేసేదానిని. ఇతరులను విమర్శంచేదానిని, చెడడ్ మాటలు పలికేదానిని నిరాశతో ఉండేదానిని, నా పొరపాట్లు గ్రహించి క్రీస్తును ప్రార్థించాను. పశ్చాత్తాప్ ప్రార్థన రక్షణార్థవైన మారుమనససు అనుభవం కలిగించుచున్న సత్యం నా పట్ల బుజువయింది. గొప్ప రక్షణ, ఆనందం, నెమ్మది, శాంతి నా హృదయం నిండా చేరింది. ఇదే 113
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మారుమనససు అని గ్రహించి నమ్మి బాప్తిస్మం పొందాలని వాక్యం ద్వారా గ్రహించాను. నా తోబుట్టువుల వ్యాధి బాధలలో యేసు నామంలో ప్రార్థన చేయగా స్వస్థత లభించింది. పెద్ద తవ్ముడు తలనొప్పితో బాధపడుతుండగా ప్రార్థించగా స్వస్థత పొందాడు. వదిన తవ్ముడు కూడా నా జీవితంలో మారుపను గమనించి వారు, వారి బిడ్డలు కూడ రక్షణను పొంది క్రీస్తు ప్రేమతో స్థిరపడి ఆత్మీయంగా వర్థిల్లుట జరిగింది. దేవుని దయ నా భర్త రక్షణ్రై 17 సుదీర్ఘ సంవత్సరాలుగా ప్రార్థన చేశాను. ఆ రోజుల్లో కాకినాడలో ఉజ్జీవ సరభలు జరుగు సమయంలో నా భర్త రక్షణ పొంది నీటి బాప్తిస్మము తీసికున్నారు. నా కుమార్తె ఇంటరు వరకు చదివే రోజుల్లో రక్షణ పొందింది. నా కూతురు నాకు వివాహమైన 10 సం��ల తరువాత జన్మించింది. పుట్టినప్పటి నుండి మధుమేహా వ్యాధితో బాధపేది. ఇనసులిన్ ఇంజక్షన్ వాడేది. ఆ స్థితిలో ప్రభువు పిలుపునందుకొని పరలోకం చేరింది. నా మనససులో నెమ్మది కలుగుటకు కారణం నరకము నుండి తప్పించబడి నిత్య రాజ్యంలో బాధలు లేని ప్రాంతానికి చేర్చబడింది. అలపకాల శ్రమలు అనుభవించిన తరువాత నిత్య రాజ్యం నేను నా భర్త చేరునపుడు ఆమెను చూడగలననే నిరీక్షణ చూచి అనేకులు ఆశ్చర్యపడి రక్షణ పొంది దేవుని ప్రేమలో కొనసాగుటను బట్టి దేవుని స్తుతిస్తాను. నాలోని విశావాస జీవితం క్రీస్తును సదా స్మరించుటను బట్టి అత్త మామలు చాలా బాధించి విమర్శించేవారు. నా అక్క మేనత్త రక్షణ్రై ప్రార్థించాను. వారు మరణం తరువాత నరక పాత్రులు కాగలరనే బాధతో భారంతో రక్షణ ఇవ్వమని పెనుగులాడి కన్నీటితో ప్రార్థించాను. పరిహాసంగా మాట్లాడిన స్వకీయులంతా నా ప్రార్థన ద్వారా మారుమనససు పొంది కుల గర్వమును విడనాడి సంఘస్తులతో కలిసి ప్రేమతో భోజనం చేయు అనుభవంలోకి వచ్చారు. కేవలం దేవుని కృప ద్వారానే రక్షణ లభించింది. నేను ఎల్లప్పుడు ఆనందంగా ఉండే దానిని. నీ ఆనందానికి రహాస్యమేమని అందరా నన్ను అడిగేవారు. నా ప్రభువు గొప్పవాడు ఆయనే నా సంతోషం సమాధానము నెమ్మది ఇస్తారని చెప్పగానే నా తోటివారు మాకు కూడా యీ అనుభవం కావాలని కోరవారు. వారిని కూడా ప్రార్థన సరభలకు తీసుకొని వెళ్ళినపుడు వాక్యం వినుట ద్వారా 114
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు విశావాసం కలిగినందన క్రీస్తు బిడ్డలుగా మారి రక్షణలో నిలిచి దేవుని ఆరాధిస్తున్నారు. మా బావ గారు నన్ను నా భర్తను వ్యతిరకిస్తూ మతం మారామని నిందించేవారు. చివరి రోజుల్లో మరణ భయం ఆవరించగా ప్రార్థన కోరి రక్షణ పొంది మరణించి ప్రభువు సన్నిధి చేరుటను బట్టి దేవుని స్తుతించి ఘనపరుస్తున్నాను. క్రీస్తే సత్యం, జీవం మారగం అని గ్రహించు ధన్యతనిచ్చిన నా ప్రియ రక్షకుడు కీర్తనీయుడు నిజానికి వెలుగైన క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన వారంతా వెలుగు గార్చి సాక్ష్యమిచ్చుట మన కరతవ్యం. నేను వెదకలేదు ప్రభువే నన్ను వెదకి రక్షించాడు. క్రీస్తే నిజమైన దేవుడని అందరి ఆత్మీయ నేత్రాలు తెరువబడి క్రీస్తును నవ్మాలని నా దీన ప్రార్థన. నిత్యత్వంలో మనమంతా చేరాలి. ఇహ లోకంలో ఆత్మీయు మేలు పొందాలి. ఈ సాక్ష్యం అనేకులకు సాపర్తినివ్వాలని నా ప్రార్థన. ఆమెన్! 115
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

క్రీస్తు ప్రభువు శక్తిగలవాడని తెలిసికొని నిరీక్షణ
కలిగన విశ్వాసిగా మారి
క్రీస్తును సేవించు ధన్యత పొందాను.
మాగులారి క్రిషణయ్య గారు
""యేసు క్రీస్తు అందరికి ప్రభువు.�� అపొ 10:36 ఈ సాక్ష్యాన్ని పరిచయం చేసిన ముర[ కృషణ ప్రసాద్ గారు గొప్ప విశ్వాసి దేవునికే మహిమ కలుగును గాక. పరిచయం :
ప్రభువు నామంలో అందరికి శుభములు
నేను నమ్మిన సజీవుడైన క్రీస్తుకు సమసత మహిమ ఘనత కలుగును గాక. నా పేరు క్రిషణయ్య మాది కృషాణ జిల్లా తెన్నీరులో పూరీవాకులంతా జీవించారు ఆదిలాబాదు వలస వెళ్ళి దండెపల్లిలో బూములు కొని స్థిరపడ్డాము. విపరీతంగా పూజలు చేసేవారము. వేద మంత్రాలు శ్లోకాలు నేరచుకున్నాను. సమీపంలో తిరప్తి గుడి ఉండేది. 1964వ సం��లో నా మేనమామ గారి కూతురు ర�ాన్సీని వివాహం చేసుకున్నాను. ఆమె చాలా మంచి గృహిణి కానీ మాకు 10 సం��లు గడిచిననా సంతానం కలుగలేదు. చాలా బాధపేవారము. బంధువులు సన్నిహితులు నా భార్య గొర్డాలని రెండవ వివాహం ద్వారా సంతానం పొందాలని ఉచిత సలహా ఇచ్చారు. కానీ నేను అలా చేయలేదు. నా భార్య తెన్నీరు వెళ్ళినపుడు రక్రైస్తవుల మషనరీ ఆసుప్రతికి వెళ్ళినపుడు సిలువను చూచి దేవునికి సంతానం గురించి ప్రార్థన చేయగా కలిగారు. వారి ఆరాధన లకు వెళ్ళి క్రీస్తే నిజ దేవుడని నమ్మింది. ఆ నమ్మకము బలవై ఒక్క నెలలో గర్భం దా*్చింది. ఆడ భడడ్ చిత్ర లేఖ పుట్టుక మాకు ఎంతో ఆనందం కలిగించింది. ఆ తరువాత బాబు ప్రవేశవార్ పుటాటడు. బాల్యంలోనే డయాబేటిస్ 116
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వ్యాధి వచ్చి చాలా బాధపేది. శ్రద్ధగా చదివి ఇంటరు వరకు కొనసాగించింది. ఒక రోజు కోమాలోకి చేరి మరణించింది. ప్రభువు సన్నిధికి చేరింది. ఆమె కాకినాడ సువార్త సరభలలో క్రీస్తును రక్షకునిగా సీవాకరించింది. నా భార్య కుమారెత మాత్రమే దేవుని నవ్మారు. నేను చాలా కాలము క్రీస్తును అంగీకరించలేదు. నా మతం కాదనే గర్వం నాలో ఉండేది. నా భార్య, పాప జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఏరపరచింది. వంటలు చేయించే బాధ్యత నాకు కలిగింది. మా అగ్ర కులసు�లకు మంచి వంటకం రక్రైస్తవులకు మరొక వంటకం చేయించగా మా కులస్తులు రానందువల్ల మంచి వంటకాలు రక్రైస్తవులకు వడిడ్ంచాము. వారు ప్రార్థనలు చేసి మమ్ములను గౌరవించుటను బట్టి నా అభిప్రాయం వెంటనే మార్చుకున్నాను. వారు నా రక్షణ కొరకు కన్నీటితో ప్రార్థించుట నా హృదయాన్ని కరిగించింది. వీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు వీరంతా ప్రేమను కనపర్చి మాతో పాటు కన్నీరు కార్చి కనికరం గలవారని తలంచాను. నా మనససు క్రీస్తు ప్రేమ పట్ల ఆసక్తి కనబర్చింది. నా నిరంతర ప్రార్థనల పఘలితంగా నాలో రక్షణానుభవం కలుగుట ద్వారా నా పాపములకు పశ్చతాప్ పడినా లోపల గర్వము, నిర్లక్ష్యము వ్యతిరకతలు క్రీస్తు సముఖంలో ఒప్పుకొని వింతైన శాంతిని ఆనందాన్ని పొందాను. నేను భార్య భడడ్లతో కలిసి ఆరాధనలో పాలుగనేవారము. నా భార్యలోని శాంతి నిబ్బరము నెమ్మది క్రీస్తులో నిరీక్షణ ఎల్లప్పుడు నన్ను ఆశ్చర్యపరిచేది. గతంలో వెుండివాడిగా, కోపిష్టిగా జీవించేవాడిని. చిరాకు వల్ల బససు డ్రైవరను కొట్టగా 70 బససులు నిలిచిపోయిన సంఘటనలున్నాయి. అట్టి స్థితి నుండి దేవుడు మార్చి దీనుడిగా నిలిపారు. పేద వారిని ప్రేమించుట వారితో భోజనం చేయుట. సంఘ కార్య్రకమాలలో శ్రద్ధ వహించుట మంచి ఆసక్తిని కనబరచుచున్నాను. ఈ మారుప ప్రభువు మాత్రమే చేయగలడు. క్రీస్తును వెంబడించిన తరువాత నా జీవితం వర్థిల్లింది. బూములు సంపాదించాము. బాబుకు విద్య వివాహము మనుమ సంతతినిచ్చి ఆశీర్వాదించారు. ఈ గొప్ప దేవునిని నమ్మినపుడు ఇహ లోకంలో నెమ్మదితో పాటు పరలోకంలో స్థానం పొంది నిత్యము దేవుని స్తుతించి ఆరాధించే ధన్యతనిస్తారు. నా భార్య సహనంతో తన తోబుట్టువులను, మా తల్లిగారిని రక్షణలోకి నడిపించింది. నిరంతరం 117
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అనేకులను రక్షించాలనే భారంతో ఉపవాస ప్రార్థనలు చేసేది. ప్రార్థన వాక్యం సహవాసం చాలా అవసరమని ఇద్దరము నీటి బాప్తిస్మం పొందాక సంపూరణంగా గ్రహించాము. నేడు పాప పేర మంచి సంఘము ని]్మంచాము. ఆయన సేవ చేస్తూ అనేకులను క్రీస్తులోనికి నడిపించు భాగ్యమచ్చారు. మా కొరకు ప్రార్థించండి.
ఈ సాక్ష్యం చిదివిన వారిని దేవుడు దీవించను గాక. ఆమెన్. 118
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 14. నామకార్థ రక్రైస్తవునిగా దారి తప్పిన నన్ను
శ్రమ ద్వారా తిరిగి క్రీస్తును చేర్చి సేవకు పిలిచిన
నా రక్షకుడు స్తుతి పాత్రుడు.
ఏలియా, డిచ్పల్లి నిజమాబాదు
మీ దేవుడైన యెహోవా వాకుకను శ్రద్ధగా విని ఆయన ద ృష్టికి న్యాయవైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కటటడ లన్నిటిని అనసరించి నడచినయెడల, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిరగ 15:26 పరిచయము - ప్రభువు నామమమునకు సదా మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. నేను నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అమ్మ నాన్న క్రీస్తును ప్రేమించే విశ్వాసులు వారికి ఏడు మంది సంతానంలో 6వ వ్యక్తిగా జన్మించాను. రక్రైస్తవ్యము సరిగా పాటించని రోజుల్లో మా కుటుంబలో భక్తితో క్రీస్తును సేవించేవారము. ఆచారం ప్రకారం చిలకరింపు బాప్తిస్మం ఇచ్చారు. నాకు క్రీస్తు పట్ల ఏమ అవగాహన లేదు. ప్రభువు నన్ను కాల క్రమంలో రక్షణనిచ్చి నీటి బాప్తిస్మం తీసుకునే కృపను ఇచ్చారు. నిజామాబాదులో ఉన్న డిచ్పల్లిలో నేను ఏడవ బైటాలియన్ ఆంద్ధ ప్రదేశ్లో పోలిస్గా నియమంచబడాను. 1981లో నీటి బాప్తిస్మం తరువాత క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా చర్చి నిర్మాణం ఆరంభించాను.
2. రక్షణానుభవం సేవా పిలుపు :
సరిగా 1993వ సంవత్సరంలో నాకు పసపషల్ పోలీసు ఆదేశాను సారంగా పసక్యూరిటి గార్డుగా ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాసకర్ రెడిడ్ గారికి అంగ రకషక బభటునిగా నియమంచారు. రమంద్ధ భారతి అనే ఆడిటోరియంలో సన్మానం జరిగింది. సకల మర్యాదలతో ఉచితంగా ఆ సరభలో పాలుగనే అవకాశం లభించింది. ఆనాటి సాంసకృతిక కార్య్రకమాలు యువకునిగా ఉన్న నన్ను ఆకర్షించాయి. ఇక ది�యేటర్ల చుటు తిరుగుతా లోకాశలతో 119
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నిండిపోయాను. రోజు కార్య్రకమాలపై మోజు పెరిగింది. చర్చి కార్య్రకమాలు వెనుక బడ్డాయి. చర్చికి వెళ్ళుటకు ఆసక్తి పూర్తిగా పోయింది. మాడు నెలల తరువాత నా ఉద్యోగ రీత్యా పని ముగించి నా ఇంటి దగ్గర భార్య ఇ ద్దరు ్రిల్లలతో ఆనందంగా కాలం గడుపుటకు మంచి భోజనం చేసి నిద్దకుప్రకమంచాను మధ్య రాత్రి నాకు విపరీతమైన కడుపునొప్పి ఆరంభవుయింది. విరోచనాలు వెుదలయయాయి. వాంతులు కలిగాయి. చాలా నీర్సమయయాను డిపహైాడ్రేషన్ వల్ల నీర్సవైపోయి అపస్మారక స్థితికి చేరాను. ఆ రోజుల్లో వెుబైల్ ఫోనుగాని అంబులైనసు సహాకారాలేమ లేనందన నా భార్య మా ప్రక్క వారి సహాయంతో ఒక మషను ఆసుప్రతికి ఎమరె�న్సిలో తీసుకొని వెళ్ళారు. రెండు రోజులు చాలా భయంకర స్థితిలో ఉండగా డాకటర్లు ప్రాణంపై ఆశ వదిలి పెటాటరు. నాకీ వాక్యం చాలా సంధరా��నుసారంగా నప్పింది. నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటై ్రశ�ష�ము. బభక్తిహీనుల గుడారములలో నివసించుటకంటై నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. కీర్తనలు 84:10 దేవుడు నన్ను కనిపెట్టి చూస్తూ నా జీవితాన్ని తన సేవ కొరకు సిద్ధపరచుటకు నాకు శ్రమ రోగము సిద్ధపర్చి ఆయన నాకు ప్రత్యక్షమై కరతవ్యాన్ని బోధించి నేడు ఘనమైన సేవ చేయు కృపనిచ్చారు. ఆయన కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట మేలాయెను. నా పడకపై అసహాయ స్థితిలోనే ఉన్నాను. నా ప్రియమైన భార్య బిడ్డలు బంధువులు నా చుట్టు చేరి ఏడసతున్నారు. భయంకర పాపినైన నన్ను ప్రభువును దర్శించి ఆ రాత్రి నా మురికి మలిన వస్ర్తాలను ఉ తికి తెల్లగా మార్చి ఎండలో ఆరవేస్తున్నట్లుగా దర్శనంలో స్పష్టంగా చూచాను. అకస్మాత్తుగా ఆకాశంలో చికకని చీకటి మేఘం ఆవరించుట చూచాను. తుఫాను వచ్చు సాచనలు కనిపంచగా నేను అసంకలిపతంగా అరుస్తున్నాను. నా భార్యను పిలిచి బయట నా తెల్లని బట్టలు తడిచిపోతాయి వెంటనే ఆరిన నా బట్టలు తీసుకొని రా అని అరుస్తున్నాను. ప్రభువు ఆత్మ ద్వారా ఆ దర్శన భావం నాకు తెలియచేశారు. బట్టలు ఉతకుట రక్షణానుభవం అనియు ఆ నల్లని మేపఘాలు చుట్టు ముట్టిన శోధన రోగాలని అర్థమయింది. నేను అరుస్తున్న వైనం విని 120
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నా భార్య గాడిడ నిద్ద నుండి మేలుకని ఏమండి ఏమ అరుస్తున్నారు. అని ప్రశ్నించింది. బయటి నా వస్త్రములు తెచ్చి లోపల పెటాటలని అడుగుతున్నాను. నాకు ప్రమాద స్థితి వాటిల్లిందని ఆమె చాలా భయపడింది. ఆమె చాలా భయపడింది. సంధర్బ�ం లేకుండా అరచుట ఆమెకు ఆంధోళ్న కలిగించింది. నా భార్యకు నాకు కలిగిన దర్శనాన్ని గార్చి వివరించాను. ఆమె నా జీవితం ముగిస్తూ అ సంధర్బ�ంగా మాట్లాడుచున్నట్లు భావించింది. నా దర్శనాన్ని విని బాగా ప్రార్థన చేసుకోండి అని సలహా ఇచ్చింది. పశ్చాత్తాప్ హృదయంతో నా ఆత్మీయ జీవితంలో వెనుక బడిన రీతిని బట్టి దు:ఖంతో ప్రభువును క్షమాపణ కోరాను. నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనలు 119:50 నీ విశావాస్యత తరతరములుండును. నీవు బూమని స్థాపించితివి అది స్థిరముగానున్నది. కీర్తనలు 119:90
దాత దగ్గర నిలిచియున్నవారిని పిలిచిఇతని వైలబటటలు తీసివేయుడని ఆజ్ఞాపించినేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్రతములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్రతములతో అతనిని అలంకరించిరి యెహోవా దాత దగ్గర నిలు చండెను. అప్పుడు యెహోవా దాత యెహె�షువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. పసైన్యములకు అధిపతియగు యెహోవా పసలవిచ్చునదేమనగానా మార్గములలు నడుచుచు నేను నీ కపపగించిన దానిని భద్రముగా రగైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అదికారివై నా ఆవరణ ములను కాపాడువాడవగుదువు
జైకర్యా 3:4-7
ఈ వాక్యం ద్వారా ప్రభువు పని చేయాలని నన్ను కషవించారని నమ్మి దేవుని స్తుతించి సేవలో నిమగ్నమగుటకు నిరణయించుకున్నాను. దేవుని నమ్మకతవామును నమ్మి నన్ను దీవించిన రీతిని బట్టి నన్ను మరణము నుండి తప్పించిన కృపను బట్టి ప్రభువును మహిమపర్చి ఘనపరచుట్రై ఒక 121
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సంఘమును ని]్మంచాలని నిశ్చయించుకున్నాను. 2012లో నా కుటుంబం విదేశాలకు భ్రటన్ వెళ్ళు అవకాశం పొందాను. లండన్ మొదలగు ప్రదేశాలలో క్రీస్తు సువార్త ప్రకటిస్తునే ఉన్నాను. 2014లో పవిత్ర దేశాల సందర్శన చేయు అద్భుత అవకాశాన్ని ప్రభువు ఇచ్చారు. క్రీస్తు పుట్టిన స్థలము ఆయా ప్రాంతాలలో సేవ చేసి యేసు మరణించిన స్థలము, తిరిగి లేచిన స్థలము, ఆయా ప్రాంతాలు రాబోవు స్థలాన్ని చూచి దేవుని స్తుతించాను. దేశమంతట తిరిగి నమ్మకంగా సువార్త ప్రకటించాలని ఆశ కలిగి సువార్త అందని వారికి సువార్త అందించి తపనతో సేవ చేయగల్గుచున్నాను. మారుమాల గ్రామ ప్రజలు క్రీస్తు గురించి తెలియక నశించు ఆత్మలను రక్షించి పరలోక రాజ్య వార్సులను చేయాలని దీక్షతో గ్రామాలలో సేవ చేయగలుగుతున్నాను.
బహు వినయంతో దేవుని సేవించాలన్న పిలుపును అందుకొని ఆయన ్రదాకషతోటలో పని చేయగలుగుతున్నాను. సేవకులలో అతి సవాలపవైనవాడినని తగిగంచుకొని చేయు సేవ సతప�లితాలను ఇస్తుంది. సేవా పఘలితాలు :
సేవలో విశ్వాసులు తోడుగా ఉండగా టై�టస్ పాస్టరుగారు ప్రెసిడెంటుగా ఉండగా నేను పస్రకటరీగా రాములు గారు కోశాదికారిగా ఉ న్నారు. చర్చి నిర్మాణానికి పునాదులు ని]్మంచగలిగాము. 1983 నుండి సువార్త సేవలో లీనమయ్యాము. నాతో పని చేసే ధర్మ నాయక్ నాతన నిబంధనను అందచేశారు. వారి కుటుంబమంతా క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. ఎంతో దైవిక జ్ఞానంతో ప్రభువు సేవ చేస్తున్నారు. ప్రతి చోట నన్ను సాక్షిగా నిలిపి నా సేవను పఘలింపచేస్తున్నారు. 1984లో నేను పని చేసిన ప్రాంతంలోనే సేవ చేయుటకు వెళ్లగా మా ఇంటి ప్రక్క వారికి క్రీస్తు గురించి ప్రకటించేవాడిని వెంకటసావామ వారి కుటుంబము ప్రార్థనకు ఇష్టపడి వాక్యం విని రక్షణ పొంది బాప్తిస్మం నీటి ద్వారా పొంది క్రీస్తు ప్రేమలో నిలిచారు. దేవునికే స్తుతి మహిమ కగులను గాక. వారి అల్లుడు కూడ క్రీస్తును నమ్మి �.యి.హెచ్.సి మషను ఆరగనైజేషనులో 122
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పని చేస్తున్నారు. 1985 నుండి 1992 వరకు ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలలో పని చేయవల్సి వచ్చింది. 1992వ సంవత్సరం నా జీవితంలో అద్భ�తమైనది. నరర్మటట అను వరంగల్ జిల్లాలో ఒక ప్రాంతంలో కళ్యాణపు చంద్దమౌళ్ళగారండేవారు వారికి సువార్త బోధించగా క్రీస్తును నవ్మారు. 1983లో ఒక యవవానసు�డు నేరం చేసి జైలు దగ్గర కలిసినపుడు సువార్త బోధించాను. అతను క్రీస్తును నమ్మి ది�యాలజిలో మాస్టర్ కోర్సు చేసి సేవ చేస్తున్నాడు. వాల్సన్గా మారాడు. ల్రకపల్లి సేవలో అనేకులు రక్షణ పొందారు. ఈ రీతిగా ప్రభువుని సేవిస్తూ సాగిపోతున్నారు. ఎన్నికలేని నన్ను క్రీస్తు ప్రేమించి రక్షించి అనేకులు రక్షణ పొందుటకు నన్ను వినియోగించుకుంటున్నారు. క్రీస్తు అందరికీ ఉపకారి. మనమంతా సాక్షులుగా జీవించాలని నా ప్రార్థన. ఆమెన్ 123
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 15. శ్రమల కాలంలో సవారణకాంతులనిచ్చే
క్రీస్తు నా రక్షకుడు
జయ అబ్రహాము, మ్రదాస్
""నేను నీ కట్టడలను నేరచుకొఉనట్లు శ్రమునొందుట నాకు మేలాయెను��.
కీర్తనలు 119:71 పరిచయము - ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు జయ నా చిన్న జీవితంలో గొప్పగా దేవునిని ప్రేమించే అవకాశాలన్నీ ఇచ్చిన నా రక్షకునికే స్తుతి మహిమ కలుగునుగాక మ్రదాస్ రక్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం ముగించాను. నా కుటుంబంలో 7వ వ్యక్తిగా జన్మించాను చాలా లావుగా 10 ప�నుల బరువుతో పుటాటను నేటికిని బలంగావున్నాను నేను ఆడ్రిల్లగా పుట్టినందుకు చాలా ఆనందిస్తున్నాను. చాల మంది మా పిల్ల ఆడ్రిల్లగా పుట్టినందుకు కన్నా అడవిలో వానుగా పుట్టడం మేలని తలస్తారు సామాన్యమైన జీవితాన్ని జీవించాను విద్యలో జీవిత విధానంలో చాల తెలివిగాను ఉండేదాన్ని. మొదటి తరగతి మగ పిల్లలతోకలిసిన సాకళ్లలో చదివినను 6వ తరగతి నంచి గర్ల్స సాకలులోనే చేర్పించారు అది రక్రైస్తవుల సంస్థ నేను క్రీస్తును గార్చి గతంలో ఏమ తెలియని స్థితిలో గడిపాను సాకల్లో క్రమంగా వారానికి 2 సార్లు రక్రైస్తవ పాటలు పాడుట బైబిలు వాక్యాలు చదువుట కార్య్రకమాలు ఉండేవి నాకు 13 సంవత్సరాల వయసులో శరీరములో చర్మవ్యాది వచ్చినందన చాల బాధ పేదాన్ని క్రీస్తు సవాస�పరుస్తాడని విన్నాను గనుక దేవుని దగ్గర ప్రార్థించాను. నాకు స్వస్థత లభిసేత దేవా, నిన్నే నేను ఆ్రశయించ 124
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గలనని నిబంధన చేసుకున్నాను నా ప్రార్ధనలనాలకించారు ప్రభువు సరిగాగ మాడు రోజులలో నా చర్మ వ్యాధిని స్వస్థపరిచారు, నాకు జా�పకశక్తి చాల బాగావుండేది. నా 12వ యేటనుండి 21 సంవత్సరాల వరకు బైబిలు చదువుటకు ఆసక్తిత చ్పించుట వల్ల చాలా హింసలకు, ఆటంకాలు ఎదురొకన్నాను. నేను సంఘ ఆరాధనలకు వెళ్ళి ఎంతో నెమ్మది పొందెదాన్ని ఒకే చర్చిలో ఆరాధనలకు 27 సంవత్సరాలు వెళ్ళి ఆత్మీయు మేలు పొందాను నేను ప్రతి పరీక్షలో విజయములు సాదించకపోయేదానిని ఇంటరావ్యాలలో కూడా జయకరంగా ముగించకపోయేదానిని అపజయాలు నిరుత్సాహాలు ఎదురొకన్నాను. ఆరోజుల్లో మానాన్నగారు అనారోగ్యంతో బాధలో నిరుత్సాహాంగా ఉండగా రెండు సంవత్సరాలు ఆప్యాయంగా సేవలందించాను నాలో విజ్ఞానాన్ని గుర్తించి నాన్న క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు. మరణ సమయంలో క్రీస్తును నవ్ముట నాకు నెమ్మదినిచ్చింది నా విద్య ఎం.ఫిల్ ముగించగా హాలురులో జనరల్ వేనేజరుగా ఉద్యోగం వచ్చింది ఆపనికి ముందు చాలా దీనమైన ఉద్యగాలైన్నో చేయవలసి వచ్చింది వారంలో మాడు రోజులు రెస్ట రాములు శుభ్ర�పరిచేదాన్ని చాలా బరువు వెాయవలసి వచ్చేది నా సంస్థలో 66 మంది పని వారుండేవారు.
నేను పని చేసే స్థలంలో ప్రార్థించుటకు అవకాశం కలిపంచుకున్నాను. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ప్రార్థిసేత నేనంటను అన్న క్రీస్తు మాటలను నమ్మాను. లాకర్లో కొద్ది మందిమ చేరి ప్రార్థన చేసుకొనేవారము. నేను చేస్తున్న పనిని గమనించిన అధికారి అవ్మా, జయ నా గదిలో ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అన్నారు. పనివారు చేయవలసిన పనులన్నీ చేసేదాన్ని ఏ రకమైన పనులు చెప్పినా శ్రద్ధగా చేసేదాన్ని. దేవుడు ప్రతి పనిలో నాకు సహాయకుడుగా ఉండేవారు. నాకు యకతవయసులోనే వివాహమయింది. నన్ను అర్థం చేసుకోగల భర్త లభించాడు. చాలా సంబంధాలు వచ్చినా దేవుని 125
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నమ్మిన వ్యక్తి కావాలని ప్రార్థించాను. పెళ్ళి ఒక్క రోజే కాని అతనితో జీవితమంతా గడపాలని ఆలోచించేదాన్ని.
నేను కష్టించి పని చేయడం ద్వారా నా కాళ్ళు అరిగిపోయాయి. నేను పల్లెటూరులో ప్రజలకోసమే సేవ చేయాలనే ఆశయము కలిగి ఉండేదాన్ని దేవుని రాజ్యం నీతిని వెదకాలి అన్ని ఆయనే ఇస్తాడు అన్న వాక్యాన్ని చాల నవ్మాను నలుగురితో కలిసి ప్రార్థించడం చాలా ఇష్టపేదాన్ని. వచ్చిన కుటుంబాల పట్ల ప్రార్థించే భారం ఉండేది నాకున్న దాన్ని దేవునికిసేత దానిని అభివృద్ధి చేస్తాడని నవ్మాను క్రొత్త మారాగలు ప్రభువే తెరిచాడు ఓపెన్ హావుస్ కొరకు ప్రార్థించగా దేవుడు మంచి విశాలమైన స�లమునిచ్చారు నాకు తెలిసిన జ్ఞానము వ్యకుతలను ప్రేమించాలి ముందుగా దేవుని ప్రార్థించాలి మనము సంపూరణ కాల కాపరులుగా ఇతరులను సంరక్షించాలి క్రొతతత వారితో పరిచయాలు పెంచుకోవాలి మన ఆశీర్వాదాలు మంచివైతే దేవుని దీవెన తప్పక నిలసతుంది దేవుని ప్రేమించి సేవించి దేవుడిచ్చిన జీవితాన్ని ఆయన మహిమార్థం అందరం జీవించాలి. ఆమెన్ 126
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 16. అగ్ర జాతిలో జన్మించిన అహాంకారముతో
వ్యసనాల బానిసగా వ్యర్థంగా జీవించిననా
క్రీస్తు నన్ను వెదకి రక్షించారు.
సుధాకర్ బాబు, కందుకూరు, నెల్లారు జిల్లా
""యేసు క్రీస్తు అందరికి ప్రభువు అపొ. 10:36 పరిచయం : ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు, ప్రభువుకే సదా మహిమ కలుగును గాక. నా పేరు సుధాకర్ బాబు నేను నెల్లారు ప్రాంతంలో కందుకూరులో జన్మించాను. భక్తి భావంతో నోములు, వ్రతాలు పూజలు చేసే కుటుంబంలో జన్మించాను. అగ్రజాతిలో పుటాటననే అహాంకారముతో జీవించాను. పూజలు చేస్తూ స్వకీయులంతా అదే పద్దతిలో బ్రతికాము. మా జాతివారమే పరిశుద్ధమైన వారమని అతిశయముండేది. హిందా గ్రంధాలు వ్రాసినది మేమే కదా అని శ్ళద్దులంతా అపవిత్రులుగా భావించేవారము. రక్రైస్తవులు విగ్రహాలు లేకుండా ఏవో పాటలు పాడుతా మాటలు చెప్పి ప్రార్థించుట వేర మతసతుల ఆచారమని నిర్సించే వాడను. గతంలో ఆదాము చేసిన పాపం వల్ల సర్వ మానవాళ్ళకి పాపం సంక్ర్మంచిందని ఆదాము మనో నేత్రము మాసుకొని పోయిందని సృష్టికరత ఆ పాపం పరిహారించుట్రై మానవ రూపంలో జన్మించి రక్షకునిగా మరణించి తిరిగి లేచిన దైవమని ఆ తరువాత నాకు 45 సం�� గడిచిన తరువాత తెలిసింది. మాకు అనేక దేవతలుండేవారు గనుక వేర జాతి వారికి క్రీస్తు ఒక అవతారమని గతంలో నమ్మాను. క్రీస్తును నమ్మిన తరువాత బైబిలులో 10 ఆజ్ఞలలో నేను తప్ప వేర దేవుడు మీకుండరాదు అని ఉంది, విగ్రహారాధన పాపము. దేవుని రూపాన్ని మానవులు తయారు చేసి పూజించుట ఎంత అవివేకము తరువాత 127
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తెలిసికోగలిగాను. ఆజ్ఞ అతిక్ర్మమే పాపము. తప్పు మారగంలో జీవిస్తూ నడిపించే జాతి నుండి నేను వచ్చాను. ఈ యుగ సంబంధమైన దేవత అందరి మనో నేత్రాలకు అంధతవామును కలిగస్తుందని బైబిలు స్పషీటకరిస్తుంది. ఆదాము సంతతిగా పాపంలో నుండి వచ్చి కొనసాగిస్తున్న పాప స్థితిని అనేకులు గుర్తించలేక పోతున్నారు. సృష్టికరత క్రీస్తుగా వచ్చి ఏమ చేయుట్రై నరావతారిగా వచ్చారో ఏమాత్రం గ్రహించలేని అజా�నిని అయయాను. నేను 70 సం�� గల వయససు గల వాడినే గాని 45 సం�� వరకు నాకు క్రీస్తు గురించి తెలియదు. యేసులో ఉన్న ఔన్నత్యాన్ని పరమార్థక రహాస్యాలను గురించి అవగాహన లేదు. నేను సత్యం గ్రహించకుండా నాశనం చేయుటకు సాతాను పలు శోధనలకు, బాధలకు గురి చేసింది. నన్ను తన వశం చేసుకోవాలని చూచింది. దేవునికి నా పట్ల జగత్తు పునాది వేయబడక ముందే ప్రత్యేక ప్రణాళ్ళకను నేను గ్రహించక ముందే సాతానుకు దేవునికి పోరాటముండేది. నా ఆత్మను దేవుడే సంరక్షించాడు. నేను దేవునిని గుర్తించాలని సదా చేతులు చాచి యున్నారని తెలిసికోలేక పోయాను. కన్నీటితో నాకొరకు కనిపెట్టుకొని ఉన్నారని తెలిసిన తరువాత చాలా దు:ఖ పడాను. ""నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు�� లాకా 19:10 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగి నదియు పూరాణంగీకారమునకు యోగ్యమునై యున్నది�� 1తిమోతి 1:15
నా ఉద్యోగము వ్యసనాలకు బానిసగా జీవించుట :
నా జీవితంలో ఉన్నత ఉద్యోగిగా ఎలక్ట్రిక్ ఇంజనీరుగా సమర్థవంతమైన ఆఫీసరుగా ఉండేవాడిని. ఉత్తమ స్థితిలో అధిక జీతంతో తోటి ఆపఫీసర్ల మధ్య నా క్రింద ఉద్యోగుల మధ్య విలాస జీవితానికి బానిసనై త్రాగుడుకు లోనయయాను. దురభ్యాసాలన్ని చేరువయయాయి. ్రతాగుబోతుల సహవాసంతో నా వ్యక్తితవామంతా మారిపోయింది. మతతులోనే జీవించసాగాను. నా యుకత వయసులో కందుకూరి గ్రామంలో అధిక పూజలు చేసే పూజారి వంశంలో శ్యామల నాకు భార్యగా లభించింది. తెల్లవార సరికి సుప్రభాతము పూజలు వ్రతాలతో గడిపే విగ్రహారా దికురాలు. ఎంతో సంపాదించేవాడిని గాని నిజమైన శాంతి, సంతోషము 128
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నాలో ఉండేది కాదు. నా పరిస్థితిని చూచి నన్ను అసహ్యించుకొనిన దారమయిన స్వకీయులను బట్టి బాధపేవాడిని కాదు. బాల్యంలో కృషాణ జిల్లా మచిలీపట్నంలో మా బంధువులు నా జాతకం చూడగా బాల్యంలోనే మరణిస్తానని చెప్పిన మేనమామ ఒక వారంలోనే మరణించాడు. ఆయన మరణ స్థితి ఆయనకే తెలియలేదు. పుట్టుక, మరణం గురించి ఏ మానవుడైన తెలుపగలడా? బైబిలు గ్రంథదము మరణాన్ని గురించి వివరంగా తెలిపింది. దావీదు మహారాజు కీర్తనలలో ""నా కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయి�� నా బ్రతకు దినముల సంఖ్య దేవునికే తెలసు గనుక అన్య నమ్మకాలను బట్టి నా కొరకు నవగ్రహా పూజలు చేస్తూనే ఉండేవారు. నా భార్య కూడా జాతకాల పై నమ్మకాన్ని బట్టి నవగ్రహా పూజలు, జపాలు, హె�మాలు చేయించేది. త్రాగుడు వలన డబ్బు ఖరచు చేసి రోడడుపై పడిపోవుట, మురికి బట్టలతో కంపు కొటైట స్థితిలో ఇంటికి చేరగా నా భార్య బిడ్డలు బాధపేవారు. భయపడేవారు. పిల్లలు, భార్య భోజనం చేశారో లేదో పట్టించుకొనేవాడిని కాదు, వాడి యోగ కేషమాలు చూడలేకపోయేవాడిని. ఇంటిలో వసతువులు అమ్మన డబ్బుతో త్రాగేవాడిని. చివరకు నా భార్య మెడలో తాళ్ళ కూడా లాకుకనే ప్రయత్నం చేశాను. నా భార్యను కొట్టిననా సహనంతో బభరించేది. నేను కొట్టిన దెబ్బలకు నా భార్య ఏనాడో మరణించేది కానీ ఈ దినాలలో క్రీస్తును నమ్మిన సాక్షిగా నేను ఆమెను నిలబైట్టుట్రై దేవుడే ఆమెను బ్రతికించాడు. నా బిడ్డలు అనాథద లైపోతారనే భయంతో నా భార్య ఆత్మహత్యకు పాలపడలేదు. నా మనసాక్షి లోపించింది. వారి బాధలు అర్థం కాలేదు.
నా ప్రమోషను క్రీస్తుతో పరిచయం : నా ఉద్యోగము వదలలేదు, ప్రమోషన్ వచ్చి అనంతపూర్ గంతకల్లుకు బదిలీ చేశారు. బాల్యమంతా నెల్లారు జిల్లాలోనే గడిపాను. లంచాలు బాగా వచ్చేవి. కొన్ని లక్షలు సంపాదించిన తరువాత తిరిగి మా ప్రాంతం చేరాలని తలంచాను. 1990 వ సం�� నా సామానుతో గంతకల్లు లారిలో ప్రయాణమయయాను. నాతో ప్రయాణించిన డ్రైవరు హిందా మతం నుండి రక్రైస్తవుడనయ్యానని చెప్పాడు. అతని పేరు తిమోతి. గంతకల్లులో హెబ్రోను సంఘంలో 129
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆత్మీయంగా బలపడిన విశావాసీ, క్రీస్తును ప్రేమించే విశ్వాసి, ఆత్మల భారం గలవాడు. క్రీస్తు కొరకు ప్రతి చోట సాక్షిగా ఉండాలని తపన గలవాడు. నేను తిమోతికి ఆఫీసరు గారిని గనుక కాసత బభయపడుతానే సాక్ష్యం చెప్పి క్రీస్తును గురించి సువార్త వివరంగా తెలిపాడు. లారీ బద్వేలు దగ్గర ఆగింది. వివరంగా బోదించినా లక్ష్య పెట్టలేదు. ఎందరో విశ్వాసులు క్రీస్తును నవ్మారు. మీరు నవ్మాలి ఈ దురభ్యాసం నుండి విడుదల పొందాలని తెలిపాడు. నాలో గర్వం అహంకారం ఉండుట వల్ల అతని మాట వినలేదు. నీవు యాజకులైన అగ్ర జాతీయులకు బోదిస్తావా అని ఎదురు తిరిగాను. మా పూరీవాకులలో రంబభ, }రవాశి, మేనకల మధ్య ్రతాకగవారుండేవారు అని చెప్పాను. నా బలహీనతలు క్రొత్త ప్రంతంవారు తెలిసికొని చిన్న చూపు చూడసాగారు. నా భార్య మాత్రం పూజలు చేస్తూనే ఉండేది. ఒకసారి త్రాగి క్రింద పడిపోయాను. నేను పెద్ద ఇంజనీరుగా ఉండి త్రాగి మురికిలో పడినపుడు నా ఫోటో తీసి దిన ప్రతిక మొదటి పేజిలో ప్రచురించారు. ""మత్తులో పడిన ఇంజనీరు సుధాకర్ బాబు�� పేపరు వార్తను చూచి ఆఫీసర్లు నన్ను ఉద్యోగం నుండి స్పసపండు చేశారు. నేను జిల్లా కాని జిల్లాలో జీతం లేని స్థితిలో చాలా బాధలు పడాను. నాకు సహాయం చేసేవారు లేరు. భార్య పిల్లలం పస్తులుండేవారము. ఆ రోజులలో డ్రైవరు తిమోతి నన్ను ప్రేమతో ఆదరించి గాభ్రయేలు గారు నంద్యాల వాస్తవ్యులు, సంఘ కాపరి గంతకల్ సహవాసంలో ఉంటా కొందరు విశ్వాసులతో కలిసి నా కుటుంబ రక్షణ కొరకు చాలా భారంగా ప్రార్థించేవారు. వారి కన్నీటి ప్రార్థనలు పఘలించాయి. నన్ను చూచి అందరు అసహ్యించుకొని తప్పించుకొనేవారు. వారి కన్నీటి ప్రార్థనలు పఘలించాయి. నా పరిస్థితి చాలా దీనంగా దిగజారింది. రోడడుపై భోజనాలు పెడుతున్నప్పుడు వెళ్ళి భోజనం చేసేవాడిని. ఎంగిలి బీడిలు, సిగరట్లు త్రాగేవాడిని, భకారినయ్యాను.
1993వ సం��లో నా పరిస్థితి ఆత్మహత్య చేసుకునే స్థాయికి చేరింది. సాతాను నాలో నిరాశను గమనించి మాట్లాడసాగింది. నీ వాళ్ళంతా నిన్ను చూచి అసహ్యించుకొని దారమయయారు కదా నీ గతి ఇక మరణమే చనిపో, పిల్లలకు రాకషసుడిలా కనబడగా భయపడి ఏడ్చేవారు. నా భార్యను కొట్టినపుడు 130
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పిల్లలు చాలా బాధపేవారు. చివరకు రైలు క్రింద పడాలని ప్రయత్నించగా ఏదో ఒక శక్తి నన్ను వెనక్కు లాగింది. తిమోతి గారి సంఘసు�ల ప్రార్థనా శక్తి వల్ల మరణం సంభవించలేదు. ఒకసారి త్రాగి పడిపోయిన నన్ను తిమోతి గారు కొందరు విశ్వాసులు తీసుకొని హెబ్రోనుకు వచ్చారు. ఎన్నో సార్లు చర్చికి రమ్మని ఆహ్వానిస్తే నిరాకరించాను గాని ఆ రోజు యాదృచ్చి�కంగా లోపలికి వెళ్ళాను. అకస్మాత్తుగా నేను మోకరించాను. పాస్టు గారైన గాభ్రయేలు గారు నన్ను ఒక్కొక్క మాటను పలుకుమని చెప్పి పశ్చాత్తాప్ ప్రార్థన చేయించారు. అకస్మాత్తుగా నా కన్నీరు ప్రవాహంగా మారింది. నాతో ఎదో ఒక స్వరం స్పష్టంగా మాట్లాడింది. నేను నీకు అండగా ఉంటను. ఆదాము పాప స్థితి వల్లనే నీవి స్థితికి చేరావు. నేను పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాను. గతంలో 1990లో గంతకల్లులో బద్వేలులో చెప్పిన వివరాలు గురతుకు వచ్చాయి. బాగా ఆలోచించాను. గతంలో ఎన్నో పూజలు చేసిననా ఏ దేవుళు ి నాతో మాట్లాడలేదు, ఈ యేసు ఎవరు అని తెలిసికొనగోరాను. బైబిలు సత్యాలు తెలిసికొనుటకారంభించాను. నాలుగు వేదాలు ఉపనిషతతులు తెలసు గనుక పరీక్షించి పరీశీలించగా సృష్టికరత రక్షకుడుగా వచ్చాడని దేవుని ఆత్మ కుమారునిగా జన్మించి సత్యం రూపంలో వచ్చిన క్రీస్తే మాలము. ఒకరి అజ్ఞానం నరకానికి దారి తీస్తుంది. చతురవాదాలలో కన్యక గర్భమున రక్షకుని జన్మము పశువుల శాలలో జన్మించుట సిలువ దారి రక్త ప్రోకషణ వివరాలు ఉ న్నాయని నమ్మాను.
""పరిశుద్ధాత్మ ద్వారా మరియు కన్యక గనుక ఆమె ద్వారా క్రీస్తు పుట్టి మనలను పాపం నుండి రక్షించి మోకషమస్తారని ధృడింగా నమ్మిన తరువాత నా మనోనేత్రము వెలిగించబడింది. క్రీస్తు నాతో మాట్లాడిన మాటలను బట్టి నా పాపాల కొరకు ఆయన శిక్ష భరించాడని గ్రహించి నా పాపాలు ఒప్పుకొని 1994లో నా భార్య బాప్తిస్మం తీసుకున్నది. నేను, నా బిడ్డలు 1995లో బ్ర్మాిస్మం పొందాము.
క్రీస్తు నన్ను క్షమించి కరుణించి సరిగాగ 15 రోజులలో నా ఉన్నత ఇంజనీరు ఉద్యోగాన్ని హె�దాను నాకందించారు. 10 సం�� దిగివాజయంగా 131
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఉద్యోగం చేసి 2005 సం��లో రిటై�రడు అయయాను. నేను పోగొట్టుకున్న గౌరవ మర్యాదలు తిరిగి పొందాను. నన్ను అస్యహించుకున్న స్వకీయులు తిరిగి నన్ను గౌరవించడం ఆరంభించారు. నా భడడ్లకు ఉన్నత విధ్యాభ్యాసం చేయు ధన్యతనిచ్చారు. కుమారుడు సాపఫ్టవేరు ఇంజనీరుగా బెంగళూరులో స్థిరపడ్డారు, ప్రాజైకుట పని మీద 2 సం�� లండను వెళ్ళాడు. కుమారెత భర్తగారు మంచి ఉ ద్యోగిగా బెంగళూరులో ఉన్నారు. నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నామని యెహోషువ వలై ధైర్యంగా చెప్పగలను. కరాణటక, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలలో క్రీస్తు కొరకు బహిరంగ సాక్ష్యం ప్రకటించు సాహసము కలిగియున్నాను. ఎన్నికలేని గర్వంతో నిండిన నన్ను క్రీస్తు వెదకి రక్షించారు. జిగట గల }భ నుండి లేవనెతాతరు. నన్ను తన భడడ్గా చేసుకొని గౌరవమచ్చి సాక్షిగా నిలిపారు. అందరు ప్రభువును నమ్మి క్రీస్తుకు సాక్షులం కావాలనేది నా ప్రార్థన. ఆమెన్. 132
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు