Chapter 8 of 15

సాక్ష్యాలు 20–21

Photograph from page 152 of Rakshana Deepaalu
పేజీ 152

సాక్ష్యం 20. దేవుడు సమాయేలను పిలిచి ప్రవక్తగా

సిద్ధపరచిన రీతిగా బాల్యం నుండి నన్ను క్రీస్తు

పిలిచి నేటి వరకు సేవలో నిలిపారు.

డేవిడ్ పబైనార్డ్, డోకిపర్రు/ కృషాణ జిల్లా

""మా ద్వారా ప్రతి స�లమందు క్రీస్తును గార్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచుచు ఆయనయందు ఎల్లప్పుడు మవ్మును విజయోత్సాహాముతో }రగించుచున్న దేవునికి సోత్రతము�� 2 కొరిందీ� 2:14 పరిచయం : ప్రభువు కృప సమాధానము మనందరితో సదాకాలము తోడుగా ఉండుగాక. ప్రతి వ్యక్తి క్రీస్తును నమ్మిన విశావాసీగా ఉన్నారంటే అనాది కాలములో ఆయన దివ్య సంకలపంచే నిరణయించబడి ప్రత్యేక పాత్రగా విలువైన పరిచర్యలో నిలిపి కృప ద్వారా వాడుకొనుట నేను }హించని అసాధ్యమైన పాత్రగా నన్ను ఎన్నుకొని, పరిచర్యలో నిలిపి ఆయనను మహిమపరచుటను బట్టి కృతజ్ఞతతో సదా స్తుతిస్తున్నాను. వరిణంచతరము కాని అసాధ్యాలను సుసాధ్యం చేయు దేవుని నమ్మాను. బాల్యంలో దేవుని గురించి తెలిసికొనుట:

నా తల్లిదండ్రులు హిందా సాప్రదాయంలో పూజలు బాగా చేసేవారు. వారితో మా నాన్న గారి నాన్నమ్మగారు ఆ గ్రామంలో క్రీస్తు విశ్వాసుల పరిచయంతో క్రీస్తు ప్రేమను రుచి చూచి తెలిసికొని గొప్ప విశ్వాసులుగా ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదురొకని క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడుట దేవుని కృపయే. మా నాన్నగారు ఆమె భక్తిని గుర్తించి దేవుడు ఈల వేసి పిలిచిన రీతిగా క్రీస్తును నవ్ముట మా కుటుంబానికి దేవుడిచ్చిన భాగ్యమని తలంచి దేవుని స్తుతిస్తాను. నాన్న గారు త్యాగపూరిత భక్తితో దేవుని సేవించుట నాకు క్రీస్తు పరిచారకునిగా జీవించు ధన్యతనిచ్చింది. మా స్వకీయులకు క్రీస్తు 152

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రేమ అపారశక్తి తెలియనందన మా నాన్న దేవునిని తెలిసికొనిననా బహిరంగంగా క్రీస్తును ఒప్పుకొని సాక్షిగా జీవించలేక పోయారు. మా అమ్మ నాన్నలు హిందా పద్ధతిలోనే వివాహం చేసుకున్నారు. దేవుని కృపను బట్టి మా తల్లి బంధువులలో కొందరు క్రీస్తును నవ్మారు. దేవుడు వాడుకొన దలచినచో యోనాను వెంబడించి చేప్కడుపులోనుండగా పశ్చాత్తాపంతో ప్రార్థించగా తిరిగి ప్రభువు సేవ చేయించుకొనుటకు సంకలిపంచిన రీతిగా మా అమ్మ నాన్నల ద్వారా నన్ను గొప్ప పరిచారకునిగా సమాజానికి అందించుటకు దేవుని చిత్తమయింది. చ�దరీ హిందువుల నుండి రెడిడ్ జనాంగమగు మా కందరికి క్రీస్తు ప్రేమను గురించి వివరించి సువార్త బోధించుటకు వచ్చిన విశావాసీ ద్వారా అమ్మ నాన్న దేవుని భక్తితో స్థిరపడ్డారు. ప్రార్థన వాక్యం సహవాసంలో పరమానందమనుబభవిస్తూ మా సవాగ్రామవైన కృషాణ జిల్లాలో డోకిపర్రు అనే ప్రాంతంలో 1979 సం��లో నీటి బాపీతస్మం తీసుకున్నారు. సమరపణ జీవితంలో సాగిపోయారు. తల్లిదండ్రుల సంతానంలో నా ప్రత్యేకత :

క్రీస్తును వెంబడించినంత మాత్రాన శ్రమలు తప్పవు మానవుడు శ్రమలు పొందకుండా దైవ మానవుడెట్లు కాగలడు? భయపడరాదు దిగులు పడరాదు సదాకాలము తోడంటననే వాగ్దానము నవ్మారు. మా తల్లిదండ్రుల మొదటి సంతానం మరణించాడు. ఆ తరువాత పాప పుట్టింది. ఆమె బ్రతికే ఉన్నది. ఆ రోజులలో నేను గర్భంలో ఉన్నప్పుడు నాకు పేరు పెటాటలని తండ్రి వైపు బంధువుల పేరు తల్లి వైపు బంధువుల పేరు పెటాలా అని చర్చలు జరిగాయి. ఆ ప్రాంతంలో మంచి విశ్వాసులుండేవారు. మా తల్లిదండ్రులు ప్రార్థించి దేవా, నీవు చెప్పిన పేరు పెడతామని ప్రార్థించి కనిపెటాటరు. ఆ తరువాత నేను పుటాటను. మా తల్లి స్నేహితురాలు ఆమె చదివిన జీవిత చరిత్రల పుస్తకాలలో డేవిడ్ బ్రైనార్డ్ గారిది ప్రభావితం చేయగా అలాంటి బభకుతడను కావాలని ఆశించి ఆ పేరు నాకు పెట్టమని సలహా ఇచ్చింది. పల్లెటూరు వారికి దావీదు, యోసేపు పేర్లు అర్థం అవుతాయి గాని నా పేరు తెలియక ఎగతాళ్ళ చేస్తారని తలంచినను ధైర్యంగా ఆ పేర పెటాటరు. నాలో బాల్యం నుండి దేవుని కొరకు జీవించాలనే 153

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆశ ఉండేది. చిన్నప్పుడు వచ్చి రాని మాటలతో ప్రార్థన చేసేవాడిని. మా }రివారు నన్ను సమీపించి బాబు మా కోసం ప్రార్థన చేయి అని అడిగేవారు. పంచదార పెడితే నేను ప్రార్థిస్తాను అనే వాడినట. పంచదార అని పలకలేక చంపదార అని పలికేవాడినట. ఇప్పటికీ అందరు చెప్పుకొని నవువాకుంటారు. నేను నాలుగవ తరగతిలో ఉన్నప్పుడు మా పిన్నిగారింటికి వెళ్ళాము. మా పిన్ని క్రీస్తును నమ్మిన విశావాసీగా ఉన్నందున ప్రార్థనలు బాగా జరుగుతుండేవి. బాల్యంలోనే దైవచింతన ఉండేది. దేవుని చూడాలని ఆయన నాతో మాట్లాడాలని నాకు చాలా కోరిక ఉండేది. ఆలోచనలో వచ్చిన వెంటనే మనసులో ప్రార్థించానునీవు కనబడు నాతో మాట్లాడు దేవా అని ప్రార్థించాను. ఓరుప లేక ఇంకా కనబడలేదని బాధ పడాను. ఆ రోజులలో చిన్న పిల్లల ప్రార్థన పవిత్రంగా ఉండేది గనుక నా ప్రార్థన ఆలకించి దేవుని గొప్ప కాంతి నా నుదిటిపై పడింది. ఆ క్షణంలో నేను బ్రతికి ఉన్నానా? మరణించానా అనే ఆలోచన కలిగింది. నేను ఎక్కడ ఉన్నానో ఆలోచించే సరికి నా తల క్రింద రాయి ఉంది. ఎదురుగా రాయితో ని]్మంచిన మెట్లు కనింపించాయి. పై నుండి క్రిందకు చాలా మంది ఎకుకతా, దిగుతున్నట్లు కనిపించారు. వారంతా దివ్య కాంతితో వెురిసిపోతున్నారు. వారందరిలో నుండి ఒక సుందర వ్యక్తి కనిపించాడు. ప్రకటనలో వరణన సరిపోతందని గ్రహించాను. తల వెంట్రుకలు కూడా ప్రత్యేకత గలవిగా ఉన్నాయి. అతి మృధువైన మధుర స్వరంతో నా పేరు పెట్టి పిలిచాడు. పరిచర్య ప్రారంభించుట : డేవిడ్ నీకు పరిశుద్ధాత్మ కావాలా? అని అడిగారు. నేను సమ్మతించాను. పాపకూపంలో పడకుండా జాగ్రత్తగా ఉంటావా? అని ప్రశ్న వేశారు. మాడవది అసాయ పడకుండా ఇతరులది దేనిని ఆశించకుండా ఉంటావా అని అడిగారు. ఆయన మాట భాష విభిన్నంగా ఉంది. అది అర్థం కాని అన్య భాష్గా తోచింది. పరిశుద్ధాత్మ దేవునిగా తరువాత గ్రహించసాగాను. ఆయన నోటినండి వచ్చిన మాటలన్ని కలబోసి తెల్లని పావురంగా మారింది. దానిని చేతితో నా తలపై ఉంచారు. ఆ పావురాలు నా తలలో �నవైపోయింది. హన్నా ప్రార్థించగా 154

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పుట్టిన సమాయేలుతో మాట్లాడిన దేవుడు నాలగవ తరగతి చదివే వయసులో నాతో ప్రవచనాత్మకంగా మాట్లాడారు.

డేవిడ్ నీవు భవిష్యత్తులో అనేకులకు సహకారిగా ఉంటావు. అనేక ప్రాంతాలలో నా మాటలు చెప్పు సాక్షిగా ప్రవక్తగా జీవిస్తావు. ఆ క్షణంలో అతి శక్తి గల బలంతో నేను నింపబడాను. ఆ అనుభవం గురించి సాధారణ మాటలలో చెప్పలేను. విసోపటన శక్తి గల దేవుని పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకింది. వెను వెంటనే అప్రయత్నంగా నా నోటి నుండి పెంతెకోస్తు పండుగ సమయంలో అపో 2వ అధ్యాంలో శిష్యులు క్రీస్తు మరణం తరువాత శక్తి పొందుతారనే వాగ్దానం కొరకు కనిపెట్టగా అగ్ని నాలుకలు విబభజింపబడి వారిపై వ్రాలగా అన్య భాషలు మాట్లాడిన వివరణ ఆధారంగా నా మాట మారింది. నేను ఏమ మాట్లాడుతున్నానో నాకే తెలసతుంది. ఆ సమీపంలో ఉన్న ఒక స్రీతకి దురాత్మ ఆవరించగా నేను ప్రవచనాత్మాకంగా మాట్లాడిన మాట ఆమెకు అర్థమయి దురాత్మ ఆమెను విడిచిపోయిందని గ్రహించారు. నాలో ఆమాట ఏవిధంగా వెలువడిందో నాకు తెలియలేదు. నాలో ఆత్మానుభవం చాలాసేపు నిలిచి ఉంది. ఇది గమనించిన విశ్వాసులు చాలా ఆశ్చర్యపడ్డారు. నాకు ఈ రీతిగా ఆత్మ నింపుదల ప్రవచనం గార్చిన మాటలు మా }రిలో ఏనాడు అనుభవం కాలేదు. మా తల్లి దండ్రులు కూడా చాలా ఆశ్చర్య పడ్డారు. మా }రిలో సంఘ ్రకమమయితే ఉన్నది గాని దైవ శక్తి ఉనికి తాకిడి అనుభవం లేదు. నాకు మా పిన్ని }రు నచ్చింది. తరచగా వచ్చి ఇట్టి అనుభవం పొందాలని కోరిక ఉండేది. తిరిగి మా }రికి వచ్చి మామాలుగా జీవించసాగాము. అద్భుత పరిచర్య ప్రవచనాలు ఆరంభము :

కొంత కాలము గడిచిన తరువాత మా పిన్ని గారి }రిలో నా ద్వారా ప్రవచనం అందుకున్న దుర్మాగతల స్రీతకి భడడ్ కలిగింది. నా ద్వారా దేవుని వాగ్దానం నెరవేరినందుకు నాకు బట్టలు కొని మా }రికి వచ్చి నాకు ఇచ్చారు. నేను ఎవరితో ఈ విషయం చెప్పలేదు. గతంలో జరిగిన నా అనుభవాన్ని మా అక్కతో చెప్పాను. ఆమె మా తల్లిదండ్రులకు చెప్పింది. వారు మా సంఘ కాపరికి తెలిపారు. ఏడు శనివారాలు ఆయనతో కలిసి ప్రార్థించి ఆత్మీయ 155

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు శక్తిని పొందాలని ఆశ ఉన్నదని గొప్ప అనుభవాలు చూడాలని కోరుకున్నాడు. తిరిగి ఆయనతో కలిసి ఒక గంట ప్రార్థించగానే గతంలో పరిశుదాథ్మ దేవుడు వెలుగుతో వచ్చినట్లు తిరిగి అనుభవించాను. అలాంటి గొప్ప వెలుగు, ఆత్మీయ శక్తి, ప్రభువు సన్నిధి నన్ను ఆవరించింది. ఆ సమయంలో ప్రవచనాత్మకంగా ప్రభువు నాద్వారా మాట్లాడుటకు ఆరంభవుయింది. నేను పుట్టినప్పుడు తల్లిదండ్రుల భక్తితో పాటు ప్రభువు నాతో ప్రవచనాత్మకంగా నా కొరకు సిద్ధపరచిన ప్రవచనం వాగ్దానం స్పష్టంగా ఆరంభవుయిందని సంపూరణంగా నమ్మాను. దేవుడు మాట ఇచ్చి నెరవేరచువాడు. ఆ ప్రభువు నా ద్వారా మాట్లాడుటను గురించి మేము ఉన్న ప్రాంతంలో అందరికి తెలియుట వల్ల చాలా మంది 100కు పైగా సంఘంలో చేరారు.

బుధవారం, శనివారం క్రమంగా ప్రార్థనలు జరికగవి. నాలో ప్రభువు ఆత్మ పని చేయగా ప్రవచనం చెప్పుట ఒక క్రమమైన బాగంగా మారింది. చిన్న పిల్లవాడికి భ్రవుపే ఆత్మ ద్వారా ఎన్నో మాటలు వస్తున్నాయి. అందరూ వస్తున్నారని చాలా విమర్శలు వస్తాయనే భయంతో అమ్మ పూర్తిగా నమ్మక ఆత్మ నడిపింపా కాదా అని పరిక్షించ దలచింది. సమసతం దేవుడే బయలుపరచినచో అది దేవుడి ఆత్మ అని నవ్మాలని ఆశించింది. క్రొత్త వారిని పిలిపించి వారి గురించి ప్రార్థించినపుడు ఆశ్చర్య కరమైన సంఘటనలు జరిగిన సమయంలో అమ్మ నన్ను పూర్తిగా నమ్మింది. చాలా శ్రద్ధగా ప్రార్థించి ఆరాధనలో పొలుగనేది. నేను 7వ తరగతిలో ఉండగానే పరిసర ప్రాంతాల వారు నన్ను ప్రార్థనలకు ఆహ్వానించేవారు. ఒకసారి ఉయయారు సమీపంలో ఉన్న కాటారు గ్రామానికి వెళ్ళాము. ఆ ప్రాంతానికి చెందిన దైవ సేవకుని ఇంటికి వెళ్ళాము. ఆయనకు ఇద్దరు మగ పిల్లలు ఉండేవారు ఒక భడడ్కు మతి స్థిమతం లేనందన పాస్టు గారు చాలా బాధపేవారు. నన్ను ప్రార్థించమని కోరగా ప్రభువు ఆత్మ నాపై రాగా ప్రవచనం చెప్పాను. మీ మతి లేని అబ్బాయికి వివాహం జరుగుతుంది. అతనికి కుమారుడు కలుగును. అతడు మీ పరిచర్యను కొనసాగిస్తాడు. ఈ వివరాలు భవిష్యత్తులో జరుగుతాయని చెప్పగా ఇది సాధ్యమేనా అని తలంచారు. వృద్ధాప్యంలో శారా 156

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గర్బ�వతియె�ు ఇస్సాకును పొందలేదా? దేవునికి సాధ్యం కాని పనులు ఉండవు కదా? ఆ మాట చొపపుననే మతిలేని ఆ పాస్టు కుమారునికి వివాహం జరిగి కుమారుడు పుటాటడు. నేడు సేవ కొనసాగిస్తుండగా ఆశ్చర్యం కలిగి దేవుని స్తుతిస్తున్నాము. సంఘంలో సరభయలను ఆధ్యాత్మికంగా విశావాసంలో బలపరచుటను బట్టి స్థానిక పాస్టరుగారు సంఘ పెద్దలు మా కుటుంబాన్ని చర్చికి రాకూడదని నిర్బ�ందించారు. ఎంతో కాలంగా నమ్మిన సంఘం గనుక సరభయలకు దారంగా ఎలా ఉండాలో తెలియక మేము చాలా చింతించాము. మేము మాత్రం చర్చికి వెళ్ళడం మానలేదు. ఈ రీతిగా ఒక సం�� గడిచింది. ప్రభువు నాతో ప్రవచనాత్మకంగా చెప్పినదేమనగా మీరు స్థానిక సంఘం నుండి వేరయి ప్రత్యేక సంఘం ఆరంభించండి, నేను మీకు తోడుగా ఉండి నడిపిస్తానన్నాడు. మేము వెంటనే రాలేకపోయాము గాని ప్రార్థనలో భారంగా వెు��పెటాటము. సంఘ పరిచర్య మా కుటుంబ సరభయలమే ఆరంభించాము :

ఆయా ప్రాంతాల నుండి ఆహావానమందుకొని వెళ్ళి ప్రవచనాత్మకంగా సందేశాలందించే రోజులలో గుడివాడ వెళ్ళవలసి వచ్చింది. పాస్టు గారు మెట్లు దిగి వస్తూ నన్ను చూచి మా నాన్న గారితో చెప్పినదేమనగా దేవుడు మీ బాబుకు చెప్పిన రీతిగా వేర సంఘం ఏరపరచుకొనండి ఆ బాబు చెప్పినది చేయుడని సాటీగా చెప్పాడు. ఆయనకు మా పరిస్థితి తెలియదు దేవుని ఆత్మ అందరిలో ఏక రీతిగా పని చేయగలదు. మంచి నడిపింపు ఆత్మ గలవారి ఆలోచనలన్నీ ఏకీభావం కలిగి ఉంటాయి. ఆయన ద్వారా దేవుడు బయలుపరచిన సత్యాన్ని బట్టి ప్రత్యేక సంఘంగా ఆరాధనలు ప్రారంభించుట దేవుని చిత్తమని బుజువుల ద్వారా స్థిరపడ్డాము.

ప్రభువు నన్ను మరొకసారి దర్శించి యెహోవా యిార ప్రార్థన మందిరం పేరు పెట్టమని సహవాసం ఆరంభించండని బంగారు అక్షరాలతో ఆకాశంలో చూపించాడు. అదే పేరుతో నేను నాన్నగారు కలిసి ఆయన సేవ్రై ప్రతిష్టించబడ్డాము. కేవలం 8వ తరతగతి చదివే రోజుల్లోనే ప్రసంగం చెప్పుటకు సిద్ధమయయాను. 1 సమా 1వ అధ్యాయంలో హన్నాకు బిడ్డలు లేనందన 157

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు దు:ఖపడి ప్రార్థించింది. ఆమెకు సమాయేలు పుట్టగానే దేవుని సేవకు అంకితం చేసింది. దేవుని నామంలో ప్రారింథంచి మొదటి సారిగా వేదికపై నిలిచి వాక్య పరిచర్య చేసాను. అందరా ఆశ్చర్యపడ్డారు. నా విద్యాభ్యాసం కొనసాగిస్తూ నాన్నతో కలిసి సంఘ పరిచర్యలో పాలుగని క్రమములో దేవుని ఆరాధన జరిగించాము. నా చదువు చక్కగా కొనసాగించాను. గుడివాడలోనే పరిచర్య ఆరంభించాను. అద్భుత సాక్ష్యాలు దర్శనాలు దేవుడిచ్చేవారు. ప్రవచనాలు నెరవేరచుట ద్వారా సేవలో అభివృద్ధి ప్రోత్సాహం ఉండేది. ఒకసారి ఒక వ్యక్తికి ప్రమాద వశాత్తు నడుము పడిపోయింది. ప్రభువు ఆ వ్యక్తికి స్వస్థత ఇస్తారని తెలిపాడు. ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. వారెవరో నాకు తెలియకపోయినా ప్రభువు నడిపించిన స్థలాలలో సేవ చేశాను. ప్రభువును ఒక మాట అడిగాను ప్రభువా ఎందరో గొప్ప సేవకులున్న ఈ ప్రాంతంలో నన్ను సేవ చేయమంటు న్నారని అడిగాను. దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడారు. ఒక కట్ట టయాబులైట్లను వెలిగించమన్నారు. కాంతి సరిగా రాలేదు. కతతులను చూపించారు వాటికి పదును లేదు. కొందరు విశ్వాసులు ఆ స్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా దిగజారిపోయి వెనకబడినవారు నిన్ను వెదకి వస్తారు. స్వస్థతలు చేతబడి ప్రభావాల నుండి విడుదల :

వారికి ఆత్మీయంగా మెళకువలను తెలిపి ఉజ్జీవంతో చైతన్య వంతులను చేయాలని పని అప్పగించారు. నడుము విరిగి బాగుపడిన వ్యక్తిని తన ఇంటిలోనే ప్రార్థన కూడిక పెటాటలని కోరారు. అక్కడ సేవ ఆరంభవుయింది. మా సవాస�లం డోకి పర్రులో దేవుని మాట చొప్పున సేవ ఆరంభించగా విసతరించింది. ఆలయ నిర్మాణం ఆరంభించాము ఆ రోజులలో మా వద్ద 1 లక్ష యాభై వేలు మాత్రమే ఉన్నవి కానీ దేవాలయం పూర్తి అగుటకు 12 లక్షల సొవ్ము కావాలి. ఎంతో శ్రద్ధతో ప్రార్థన చేశాము. కొంత కాలము పని ఆగుట తిరిగి కొనసాగుట ఆటుపోటుల మధ్య సమయోచితంగా లభించిన సొవ్ముతో బహు సుందరమైన పెద్ద ఆలయాన్ని ని]్మంచుటకు దేవుడు సహాయం చేశాడు. అద్భుతంగా మందిర నిర్మాణము దేవుని నడిపింపుతో ముగించాము. చాలా విమర్శలు పోరాటాలు ఎదురొకన్నాము. అసాయతో 158

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మా నాన్నను హింసించి కొటాటరు. దీనంగా ప్రార్థన చేయగా మమ్ములను హింసించిన వారికి దేవుడు ప్రతిపలమచ్చాడు. శ్రమ పెట్టిన వారికి సంబభవిచిన బాధ కీడు కొరకు ప్రార్థించాము. దేవుడు వారిలో పశ్చాత్తాప్ము కలిగించగా మీరు నమ్మిన దేవుడు గొప్పవాడని ఒప్పుకున్నారు. యేసు క్రీస్తే నిజమైన దేవుడన్నారు. మరొకసారి కపట సహోదరులు స్న్బలటు, టోభయా వలై మాకు చాలా శ్రతువులు ఎదురయయారు నాన్నకు చేతబడి చేయగా అదృషట ప్రభావం వల్ల మతి స్థిమతం కొలోపయారు. విపరీతమైన తలనొప్పి ఉండేది చనిపోతానని నిరాశతో మాట్లాడారు. అమ్మకు కూడా పక్షవాతం వలై ఒక ప్రక్క బలహీనత కలిగింది. చాలా దు:ఖంతో ప్రార్థించాము. ఒక చిన్న పిల్లవాడి మాటల ద్వారా మా నాన్నకు చేతబడి చేశారని తెలిసింది. నాకు చాలా బాధ కలిగి ప్రార్థించాను. ఎలురగత్తి వెు��పెడుతా కేకలు వేసి ప్రార్థించి అడిగాను. ప్రభువా నీవు నన్ను ఎన్నుకున్నావు ఎన్నో రీతులుగా ప్రవచనాత్మకంగా వాడుకుంటున్నావు అయితే నాన్నకు చేతబడి చేసినట్లు చూపించలేదని అడిగాను ఒక పిల్లవాడి ద్వారా తెలిసింది నారకందుకు చెపపలేదయయా అని అడిగాను ఏడ్చాను. వెంటనే ప్రభువు నన్ను ఆదరించి ఇంటి ముందున్న వేప చెటుట చూపించి వెుదలులో ్రతవవామన్నాడు పలుగుపట్టి ్రతవవాగా చేతబడి వసతువులు కనిపించాయి. నా ప్రక్కన ఉన్న వ్యక్తి వాటిని తాకగానే మంట వచ్చి కాలింది. ఒక మట్టి పాత్రలో నీరు పోసి ఆ మంట చల్లారాక పట్టుకున్నాము. ఆ వసతువులన్నీ దహించి నామరూపం లేకుండా జాగ్రతతపడ్డాము.

ఈ చేతబడి ప్రభావము అద్భుతంగా సమసిపోయిన వెంటనే నాన్నకు సంపూరణ స్వస్థత లభించింది. హల్లెలూయా సవాళ్లు శ్రముతో కూడిన పరిచర్యను ప్రభువిచ్చారు. విజయవాడ నుండి కాథదలికుక మతంకు చెందిన తంగరాజు, ఆంథోనమ్మ ఆసుప్రతిలో పని చేసేవారు వారి కుమారుడు మతి స్థిమతం లేకుండా తిరిగేవాడు ఎందరో డాక్ట్లను సంప్రదించారు లక్ష రూపాయలు వెచ్చించి ప్రార్థనలు జరిపారంటా లాభం లేకపోయింది. ఎవరో తెలిసిన వ్యకుతల ద్వారా డోకిపర్రులో ఒక బాబుకు గొప్ప వరాలున్నవి బాగుచేస్తాడనే మాట విని నన్ను వెదకుచూ వచ్చారు. నేను 159

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రార్థించిన వెంటనే ప్రభువు సాటీగా తెలిపాడు చాలా బలమైన చేతబడి చేశారు ఆ బాబు కొరకు బలంగా ప్రార్థనలు చేయగా అతనిలో నుండి సీటలు సామాను శబ్దం వినిపించింది. వెంటనే వాంతి చేశాడు నేను ప్రభువు మాట చొప్పన ఆ బాబుపై చేయి పెట్టి ప్రార్థించగా వెంటనే అతనిలో దయ్యము మాట్లాడింది. నా పైకి దష్ట శక్తిని పంపారు నన్ను ప్రార్థన ద్వారా పంివేశారమ? నన్ను బంధించి నిర్బ�ందించి ప్రార్థన ద్వారా పంివేస్తారా అని మాట్లాడింది. బాబుకు 10వ తరగతిలో మారుకలు ఎకుకవ వచ్చాయని వాళ్ళ పెద్ద నాన్న అసాయుచేత వాళ్ళు }రు తీసుకొని వెళ్ళి చేతబడి చేశానని, మతిలేని వానిగా మార్చానని ఒప్పుకున్నారు. ఈ అద్భుతం తరువాత అదే ఇంట్లో ప్రార్థనలు ప్రారంభించాము. విజయవాడలో సేవ ఆరంభము :

ఆ ఇంటి పైన ఆరాధన ఆరంభవుయిన తరువాత కొందరు సమకూడినందన క్రమంగా విజయవాడలో పరిచర్య నేటికి కొనసాగుట దేవుని కృప రూపాయి ఖరచు లేకుండా పరిచర్య కొనసాగుట దేవుని కృపగా భావించి దేవుని స్తుతించాము. ప్రభువు వాక్య పరిచర్యలో ఏమ చెప్పాలో ప్రభువు నాకు వివరంగా బోధిస్తారు. ఎందరో ఎన్నో సమస్యలతో వస్తారు. పెండి�కానివారు, ఆస్థిపరంగా సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆందోళ్నతో ప్రార్థనలు కోరగా ప్రభువు అద్భుతమైన విడుదలనిచ్చారు. ప్రభువును నమ్మినందుకు చాలా శ్రమలు నిరాదరణ ఎదురయయాయి. గతంలో నేను పుట్టిన 20 రోజులలో మా అక్క రోగంతో చనిపోగా బంధువులు రాలేదు. క్రీస్తును నవ్ముకున్నందుకు నిందించారు. పాస్టరుగారు సమాధి చేశారు. అక్కకు వివాహమయి 5 సం�� బిడ్డలు లేకపోయినందుకు ప్రార్థించగా బిడ్డలు కలిగారు. మా కులంలో క్రీస్తును నమ్మిన స్రీని నాకు భార్యగా ఇచ్చారు. నేడు అందరం ప్రభువు సేవలో కొనసాగుచూ అద్భుతాలు చూస్తున్నాము. మా కొరకు ప్రార్థించండి. ఆమెన్ 160

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 21. జీవము గల దేవుని సేవించు భాగ్యమచ్చిన

నన్ను దీన స్థితి నుండి లేపి సాక్షిగా నిలిపారు.

శారా రెడిడ్ కువైట్ / హైదరాబాదు

""నేను నీ కట్టడలను నేరచుకొనునట్లు శ్రమ నొంది యండుట నాకు మేలాయెను��. కీర్తనలు 119:71 పరిచయము - ఎంత కృపామయుడవు యేసయ్యా నారకై ప్రాణమచ్చావు. బండలాంటి నా హృదయాన్ని ఎండిన నా జీవితాన్ని చిగరంపజేసావు. కన్నతల్లి మరచినా మరమని దేవుడవు, లోకమే నాకు దూరమైనా నన్ను మరువలేదు విడువలేదు. నలిగిన నా జీవితాన్ని ఉద్దరించిన ్ర్రేమామయుడవు, నా సాక్ష్యాన్ని వివరించు ధన్యతనిచ్చావు వందనాలు ప్రూ. నా బాల్యమంతా రాయలసీమలో గడిపాను. కడప ప్రాంతంలో జీవించే రోజులలో దురాగరెడిడ్ గారితో 1990లో వివాహం జరిగింది. ఉద్యోగం నిమిత్తం ఆ ప్రాంతం భడడ్లతో చేరాను. 1993లో ఆ ప్రాంతంలో నివసించాము. ముచ్చటగా 7 సం��లు ఆనందంగా జీవించాము. ఉన్నత స్థితిలో పుట్టింటివారుండేవారు. తాతయ్య బాల్యంలోనే మరణించారు. నాన్న పోలీసు ఆపఫీసర్గా డి.యస్.పిగా పని చేసేవారు. పేలను చాలా ప్రేమగా చూచేవారు. ఆరు మండలాలకు మునసబుగా ఉండి వారి అవసరాలలో ఆదుకుంటా వారికి గృహాలు కట్టించి ఆదుకునేవారు. ఆడవారు బయట ప్రపంచం చూచేవారు కాదు. నా వివాహం తరువాత పూజలు చేయుట్రై పెద్ద విగ్రహాలను కువైట్ పంపేవారు. నాకు పెద్ద పూజ గది ఉండేది. ఆ ప్రాంతాలలో ఉండే హిందువులంతా పూజలు చేయుటకు మా ఇంటికి వచ్చేవారు ఉదయాన్నే లేచి పూజలు ఆరంభించేవారు శ్రకవారము వ్రతాలు చేసేవారు. 161

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మేము చేసే వ్యాపారాలు తలక్రిందులయయాయి. బండ్లు ఓడలయయాయి అన్న రీతిగా ఆర్థికంగా మా స్థితి అంతకంతకు దిగజారిపోగా చాలా బలహీన స్థితిలో కృంగిపోయాము. దేవుడు తనన్ను సృష్టించిన వారిని దగ్గరగా చేరచుట్రై శ్రమలు వచ్చాయని నిజం తెలసుకున్నాను. అతి ధనవంతులముగా జీవించిన మేము అతి పేద స్థితికి చేరాము. నా దీన స్థితిని గమనించిన ఒక కేరళ్ స్నేహితురాలు యేసు ప్రభువు మంచి దేవుడని చెప్పింది. నా భర్త ఇతర దేవుడిని నమ్మితే సమ్మతించరని చెప్పాను. నా భర్త పనికి వెళ్ళిన తరువాత క్రీస్తు ప్రార్థించే రీతి బోదించుచూ మా స్థితి గతి మారాలని ప్రార్థించుచూ ధైర్యం చెప్పి ఆదరించేది. నన్ను సంఘ ప్రార్థనలకు పంమని నా భర్తను ప్రాధేయపడి అడిగింది. 3 రోజులు అవిరామంగా ప్రార్థించింది. రెండు రోజులు అడిగినా నా భర్త అంగీకరించలేదు. కానాను స్రీత వలై గోజాడి అడిగిన తరువాత నా భర్త అంగీకరించారు. చివరకు తమిళం, వుళ్యాళ్ంలో ఆరాధన జరికగ ప్రార్థనా సమావేశాలకు పాలుగనే అవకాశం కలిగింది. నాకు రెండు భాషలు తెలిసినందున వారితో ఏకీబభవించుటకు ఆరంభించాను. క్రొత్త వారిని నిలబైట్టి నా కోసం నా అవసరాల కొరకు విశావాసంలో స్థిరపడాలని ప్రార్థించారు. నా కుటుంబ జీవితంలో సమస్యల్రై సంఘ ప్రార్థన చేయుటకు ఒక కాగితం మీద ప్రార్థన మనవులు వ్రాసి ఇమ్మని పాస్టు గారు తెలిపారు. నా ఆర్థిక ఇబ్బందుల గురించి తెలిపాను. మేముండే ఇల్లు చాలా చిన్నది. రెండు రాముల అద్దె కూడ కటటలేక పోతున్నాము. ఆ ఇల్లు మరొకరికి అద్దెకు ఇస్తే డబ్బు పొందవచ్చునన్న ఆశ కలిగింది. చిన్న గదిలో మేము సర్దుకొని కొంత భాగం అద్దెకు ఇచ్చాము. అద్దెకు వచ్చిన అడావానసుతో ఆర్థికంగా సహాయం లభించిందని ఆనందించాము. చర్చిలో సమస్యలకు ప్రార్థించిన వెంటనే మొదటి కార్యం జరిగినందుకు నమ్మకము కలిగింది. నాకు యేసు నామంలో ప్రార్థించుట తెలియదు. నా భర్త కూడ యేసును నవ్ముటకు వినుటకు శ్రద్ధ 162

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చూపాడు. జాన్గారు నా భర్తతో సంప్రదించి చర్చికి ఆహ్వానించారు. ఒక రోజు కుటుంబమంతా కలిసి ప్రార్థన మందిరానికి వెళ్ళాము. మా ఇంట్లో జరికగ విగ్రహారాధన పూర్తిగా మానివేసి విగ్రహాలు పడేయాలని చెప్పారు. ఒక్కసారి ప్రార్థనకు వేసత విగ్రహాలు పడేయాలా అని నా భర్తకు కోపం వచ్చింది. ఇక నీవు కూడ ప్రార్థనలకు వెళ్ళకు అని తెలిపారు. వేర దైవజనుడు పలుకరించి ధైర్యం చెప్పి సంపూరణ రాత్రి ప్రార్థనకు ఆహ్వానించాడు. ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా తాకుట: క్రీస్తును మేము ఎన్నుకొనలేదు గాని ఆయనే మమ్ములను ఎన్నుకొని తన సొత్తుగా చేసుకొని ఆయన ప్రేమకు సాక్షులుగా జీవించాలని ఆశించారు గనుక వారు పాడిన పాటలు మమ్ములను ఆకర్షించాయి. అందరూ స్తుతి ఆరాధన చేస్తుండగా శిష�్యలపై కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ మాపై వేంచేసింది. క్రీస్తు వాక్య శక్తి రెండంచుల ఖడగం గనుక మా హృదయాలను దాసుకొని పోగా ఆత్మలో ప్రార్థించసాగాము. నాకు నా భర్తకు క్రొత్త అనుభవం. బాప్తిస్మం కావాల్సిన వారు చేతులైతతండని తెలిపారు. నేను నా భర్త దైవ ప్రేణతో చేతులైత్తి సమ్మతించాము. ఒక తేదిని తెలిపారు అదే రోజున బాప్తిస్మం తీసుకొని సంఘ సరభయలమయయాము. మా స్వకీయులంతా మమ్ములను ద్వేషించగరని తెలసు గాని దేవుని ప్రేమ శక్తి గలది. శ్రమను ఎదురొకనే ధైర్యాన్ని శక్తిని దేవుడిస్తాడు. బంగారు నగలతో అలంకరించుకోవద్దన్నారు. నేను బుట్టు తీసివేయడం ఇండియాలో భర్త మరణించిన తరువాత చేస్తారు గనుక మా బంధువులంతా బైదరించారు. మన హిందా సంప్రదాయాలు వంట కలుపుతున్నారని నిందించారు. ప్రభువా మీర మమ్ములను బలపరచి స్థిరపరచి ఆదరించాలని ఆయన సంపూరణ చిత్తమునకు అప్పగించుకొని భారంతో ప్రార్థించాము. ఆత్మ నింపుదల ఉండగా కష్టాలు శ్రమలు వెంటాడాయి 163

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు భయంకరమైన వేదనలలో నలిగిపోయాము. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు స్వంత బంధువులే ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. కుటుంబమంతా బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిరణయించుకున్నాము. నేను నా భర్త మాడవ అంతసు� నుండి దాకి చనిపోతే పిల్లలను ఎవరైనా పోషించగలరు అనుకున్నాము. ఇండియాలో ఉన్న స్థిరాసు�లు అమ్మ అప్పులు తీర్చివచ్చును అని ప్రయత్నించి చూడాలని తలంచి మరణించే ప్రయత్నం విరమంచాము క్రమంగా ఆరాధనలలో పాలుగనేవారము. ప్రభువు భడడ్లైన విశ్వాసులంతా కలిసి పెంతెకోస్తు సంఘము స్థాపించారు. ప్రభావతిగారు, డేవిడ్ గారు, జయరాజు గారు నాయకత్వం వహించారు. ఎలా ప్రార్థించాలో చక్కగా నేర్పించి కష్టాల్లో ప్రేమతో ఆదరించేవారు. దేవుని ప్రజలు హిందువులతో స్నేహంగా ఉంటే శ్రమలు తప్పవని విమర్శించేవారు. బోజనం లేని రోజులలో పిల్లలను పారుకకు తీసుకొని వెళ్ళి పంపు దగ్గర నీటితో వారి కడుపు నింేపవారము. నా భర్త తల్లిదండ్రులను కొంత ఆస్తి ఇవ్వమని అడుగగా అభ్యర్థనను ్రతోసి వేశారు. }రి పెద్దల ముందు మాకీ ఆస్తి వద్దు అని వదులుకుంటే కొంత సొవ్ము ఇస్తామని తెలిపారు కానీ నిరాశ ఎదురయింది. తిరిగి ఉద్యోగంలో చేరక పోతే ఆధారముండదని తెలిసి తిరిగి దుబాయి వచ్చేశారు. నమ్మించి మోసం చేసి సంతకాలు పెట్టించుకొని డబ్బులు ఇవవాకుండానే పంపివేశారు. మేము చాలా బాధపడ్డాము. సంఘ పెద్ద అయినా జయరాజు గారు మా దీన స్తితి అత్తగారికి వివరించినా ప్రయోజనం లేకపోయింది. భడడ్ల కొర్రైనా కొంత డబ్బు ఇవ్వాలని ఇండియా వెళ్ళాను కానీ గడపలో కూడా అడుగు పెట్టకుండా ్రతోసివేశారు. నా బట్టలు పారవేసి అంటరాని మతం తీసుకున్నావు, మాకు నీకు సంబంధం లేదని మాటలతో బాధించి తృణీకరించారు. ఆధారమని తలంచగా వారు వద్దంటే ఎక్కడికి వెళ్లాలో దికుకతోచలేదు. నా స్థితిని గమనించిన ఎదరంటి స్రీత నన్ను చూచి జాలిపడింది. ఏ స్రీత అయినా అత్తగారింట్లో అడుగు 164

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పెటాటక పుట్టింటికి వెళ్లాలని నిరాదరణతో కృంగిన నన్ను చూచి నాతో పాటు కన్నీరు కార్చింది. వెంటనే మా నాన్న గారికి ఫోను చేసి చెప్పింది. గొప్ప కులంటోని వారికి గొప్ప ఇంటి వారికి వెంటనే మా నాన్న వచ్చి పుట్టింటికి తీసుకొని వెళ్లారు. మా ఇంటి కోడళ్లు నన్ను చూచి మాతి త్రిప్పుకొని నిర్సన వ్యక్తం చేశారు. మీకు కోడళ్ళు కొడుకులు ముఖ్యమా కూతురు ముఖ్యమా అని అడుగగా నాకు కూతుర ముఖ్యమని తెలిపాడు. వారు ఇల్లు వదలి వెళ్ళిపోయారు. నా వల్ల వారు ఇల్లు వదిలి వెళాిరనే బాధ కలిగింది. మా కులసు�లంతా తకుకవ జాతి వారిలో చేరిపోయానని చాలా ద్వేషించారు. జనులు మవ్ములను చూచి హింసించి మీమీద చెడడ్ మాటలైల్ల పలుకునపుడు మీరు ధనయలు. సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ పఘలం అధికమగును ఈ వాక్యం ధ్యానించి }రట పొందాను. కన్నతల్లిదండ్రుల ప్రేమ షరతులు లేనిది గనుక అవ్మా నీవు నా దగ్గరనే ఉండు అన్నారు కానీ కొన్ని రోజుల తరువాత టిరకట్లు కొని పంపారు. నేను సహవాస ప్రార్థనలలో క్ర్మం పాటిస్తున్న రోజులలో ఒక స్రీత ద్వారా నా గురించి అనేక విషయాలు ప్రవచనాత్మకంగా చెప్పినపుడు దేవుని స్తుతించాను. అవ్మా, డబ్బు లేకపోతే స్వంత వార సరిగాగ చూడరని తెలసుకున్నావు కదా! శాశ్వత ప్రేమతో ప్రేమించు దేవుడు శారా రెడిడ్ గారికి దేవుని సందేశం చెప్పాలని నన్ను పిలిపించగా కారులో ఇంటికి వచ్చి ప్రార్థనా మందిరానికి నన్ను చేర్చారు. అవ్మా నీవు పోగొట్టుకొన్నవన్నీ ప్రభువు నీకిస్తానని వాగా�నమస్తున్నారు.

నీ మీద సిగ్గుపడువారందరు సిగ్గుపడి విస్మయవెుందెదదరు. నీతో వాదించువారు మాయవై నశించి పోవుదురు. భయపడకుము నేను నీకు సహాయము చేసేదను. అవమానము నెదురొకన్నావు. రెట్టింపు ఘనతనిస్తాను. ఈ మాటలు చెప్పిన తరువాత నా భర్తను భడడ్లను పిలిచి ప్రత్యేకంగా వారికి ప్రవచనం చెప్పారు. ప్రతి వారిని దీవిస్తానన్నారు. నాలో పాపం దాగి ఉందని 165

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సాచించారు. బాస్తిప్మం పొందిన తరువాత ఏమ పాపముందని భారంతో ప్రార్థించాను. నా ఇంట్లో దాగిన విగ్రహాలను గురించి బయలుపర్చారు. విగ్రహాలు అన్నీ పడవేసాను. నాకు తెలిసిన వారు చూచి బాధపడ్డారు. నా కుటుంబమంతా మంచి విశావాసంతో కన్నీటి ప్రార్థనలతో ప్రతి రోజు కనిపెట్టి ప్రార్థించేవారము. నిద్ద కూడ పోకుండా ప్రార్థించుట అలవాటయింది. గొప్ప నెమ్మది శాంతి లభించేది. డేవిడ్ అయ్యగారు ఆరాధన స్తుతి ప్రార్థనలు పాటలు వాక్య ధ్యానంలో మెలకువలన్నీ క్రమంగా నేర్పించేవారు. ఆర్థికంగా నా కుటుంబానికి డబ్బులు కావాలి గనుక డబ్బున్న వారి పిల్లలకు కేర్ టేకర్గా పని చేయుటకు నిరణయించుకున్నాను. ప్రతి అవసరం కొరకు దేవునిని అడుగుట నేరచుకున్నాను. పని చేస్తున్న వారి ఇంట్లో ఇచ్చిన రొటైటలు ఇంటికి తెచ్చుకొనేదాన్ని నా పుట్టింట్లో ఘనంగా జీవించిన నేను విదేశంలో తిండికి గతిలేని స్థితిలో పని చేస్తూ బ్రతకుట చూచిన ప్రార్థనా బృందంలో పెద్దలు కన్నీరు కార్చారు. వారు నా కొరకు నా కుటుంబం కొరకు భారంతో ప్రార్థించి ఆదరించారు. పిల్లలకు భోజనం సమకూర్చగలిగిననా విధ్యాబ్యాసం కొరకు ఫీజులు కట్టుటకు ్రశమపడవలసి రాగా మరలా ప్రార్థించాను.

నా దీన ప్రార్థనల పఘలితంగా సాకలర్షిప్ లభించింది. పెంతెకోస్తు సంఘంలో 12 సంవత్సరాలు క్రీస్తు ప్రేమలో కొనసాగు ధన్యతనిచ్చారు. పాటలు పాడే కవాయర్లో పాలుగనమని పాస్గరు గారు సంఘ పెద్దలు కోరారు గానీ నా భర్త సమ్మతింపలేదు. ఆరాధనలో పాలుగని ఇల్లు చేరదాన్ని. కుమారెత ఇండియాలో హాస్టలులో చదువుతుంది. అమ్మాయికి జుట్టు ఎకుకవగా ఉ న్నందుకు కతితరించాలన్నారు. బయాటి పార్లర్కు వెళ్ళి తిరిగి రాలేదు. అక్క కంగారు పడింది. చంద్దగిరి నుండి తిరప్తికి ఆడపడచు ఇంటికి కాలినడకన వచ్చి కగటు దగ్గర ఉదయాన్నే కనిపించిందని తెలిపారు. పాప దగ్గర నిధి ఉ ందని పాపను చంపితే దానిని సావాదీినపరచు కోగలమని కొందరు మాంత్రికుల 166

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ద్వారా కుట్ర సంభవించింది. నా కుమార్తెకు మానసిక స్థితి సరిగా లేనందన కడప ఆసుప్రతిలో చేర్పించారు. మరణము తప్పదని అందరూ భయపడ్డారు. నాకు తెలిసిన దైవజనుని పాప కొరకు ప్రార్థించమని అడిగినందున ప్రార్థించినందుకు స్వస్థత లభించింది. ఆ రోజులలో మా నాన్న గారు మరణించారు చాలా బాధ కలిగింది. నేను ఇండియాకు వెళ్ళి పాపను కువైట్ తెచ్చుకున్నాను. ఆ రోజుల్లో స్టీవెన్ పాల్గారు మీటింగులు నిర్వాహించగా నానె రాసి ప్రార్థించారు. ప్రవచనం ద్వారా ఆమెకు వివాహం జరిపించండని తెలిపారు. స్పష్టంగా పఘలాన స్థలంలో ఉన్న యువకుడు వివాహం చేసుకుంటాడని తెలిపాడు. వేద నాయకంగారి ఉజ్జీవ సరభలకు వచ్చిన యువకుడు కడప ప్రాంతానికి చెందినవాడు. విశావాసం ద్వారా మా కుటుంబంలో అవ్మాయి తేజ వివాహం కొరకు పరిచయం చేశారు. అబ్బాయి భక్తిగల వాడు గనుక దైవ చిత్తం కనుగొనుటకు సమయం కావాలని ప్రార్థించు చున్నాడట. ప్రతి యవ్వనస్తుడు ఇదే పద్ధతిలో దేవుని చిత్తం కనుగొంటే ఎంతో శాంతి సమాధానం సుఖవైన వివాహ జీవితం లభిస్తుందని నా నమ్మిక. నా కుమార్తె వివాహం కొరకు సమ్మతించినట్లు తెలిపారట. దేవుని అద్భుత కార్యాలు వరిణంచలేము. నాకు అల్లుడుగా దేవుడు చూపిన విశావాసీ బైంగళూర్లో అద్భత కుమార్ సంఘంలో విశావాసీగా ఉండగా దేవుని పిలుపు మేరకు ఉ ద్యోగం వదలి సమర్పించుకొని దేవుని సేవలో కొనసాగుతున్నాడు. 5 రోజులలో వివాహం ఇండియాలో నిర్వాహించాము. ఎంతో ఘనంగా వివాహం చేసే ధన్యతను దేవుడిచ్చారు. ఆర్థిక స్థితి వెురుగుపడింది. అకస్మిక అనారోగ్యం సంభవించుట: ఎంతో ఆనందంగా గడిపే రోజులలో నా శరీరమంతా నిర్జీవ స్థితికి చేరింది. శరీరానికి స్పర్శ లేదు. ఆసుప్రతిలో చేర్పించారు. ఆ రోజుల్లో నా భర్త 167

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఇండియాలోనే ఉన్నారు. ఎందరో వచ్చి పరమార్శంచేవారు. ఆ రోజుల్లో అక్క కుమారుని వివాహానికి మ్రదాసు చేరిన బంధువులకు నా స్థితి గురించి తెలియగానే కువైట్ రావాలని ప్రయత్నించారు. ఎమర�న్సీ ఆపరషన్ చేయాలని డాకటర్లు తెలిపారు. పడకపై భారంతో ప్రార్థించే దాన్ని ఆ రోజుల్లో గొప్ప వెలుగు కనిపించింది. నేను బలమైన సాక్షిగా జీవించాలని ప్రభువు తెలిపారు. ఆపరషన్ అయిన తరువాత సాక్షిగా నిలిచాను. దేవుని ప్రవచనం లభించుట:

నా స్వస్థత ముందు నా బలహీనత నీర్సమని తలంచాను. నన్ను ఇండియా పంపాలని తలంచారు. బ్రతికిసేత నీ సేవ చేస్తాను ప్రభువా అని ప్రార్థించాను. కాళ్ళు సుతితతో కొటైటవారు. కేరళ్కు చెందిన జాన్పాల్ సేవకుడు నన్ను ఉద్దేశించి దేవుడు నిన్ను సవాస�పరుస్తాడు, రాణిగా చేస్తాడు. రెండు నెలల్లో అన్ని రకాలుగా విడుదల లభిస్తుంది. నీ బరత షాపులు రెంటుకు ఇచ్చేసి నా సేవ చేయాలి. నేను మీ కుటుంబాన్ని ఎన్నుకున్నానని తెలిపారు. ప్రభువు ఆదేశాలననసరించి చాలా శోధనలు ఎదురయయాయి. క్రీస్తు స్వయంగా నాతో మాట్లాడారు ఎంతో ఆనందం కలిగింది.

నా కుమార్తె శారా నేను నిన్ను చూస్తున్నాను, నా సిలువవైపు చూడు నా బాటలో నడవాలి. ఆ తరువాత నేను చెపపవల్సిన వాక్యం, పాడవల్సిన పాట దేవుడే చూపించారు. అనేక ప్రాంతాలలో సాక్ష్యమిస్తూ సువార్త సేవ చేయు ధన్యతనిస్తున్నారు. మేము ఆరంభించిన సంఘం విసతరించింది. శాఖోప శాఖలుగా విశాలపర్చబడిన సంఘాలలో అనేక మంది విశ్వాసులు ప్రభుని ఆరాధిస్తున్నారు. ప్రియ చదువరీ క్రీస్తే నమ్మదగిన దేవుడు ప్రతి ఒక్కరు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలి. ఇతరుల ఆత్మ రక్షణ కొరకు ఆత్మ జాలరిగా సేవ చేయాలి. లోతైన భక్తి జీవితంలో ఆత్మీయు అభివృద్ధి ప్రవచనానుభవాలు స్వస్థతలు 168

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు లభస్తాయి. మీర అనుభవంతో తెలిసికొనగలరు. అనేక సేవకుల భక్తుల జీవితాలు మనకు చక్కని సాపర్తిని ఇవవాగలవు. ఇతరుల అవసరాలలో పాలుగనాలి ఎవరిరకైనా శ్రమ కలిగితే ప్రార్థన చేయాలి. అవసరమైతే ఆదుకోవాలి. అందరితో సమాధానంతో వెలగాలి. దేవుడిచ్చిన తలాంతులను గుర్తించి దేవుని చితాతన్ని ఎరిగి ఆయన సేవ కొరకు వినియోగించాలి. ఈ లోక బంధాలన్ని అశాశవాతాలే మనలను సృష్టించిన దేవునిని సంతోషపెటాటలంటే ఆయన కొరకు జీవించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ్రశమపడాలి. అదే మన పుట్టుక్కు అర్థమని తెలిసికోవాలి. ప్రభువు దీవెన మీతో మీ బంధువులతో, స్వకీయులతో సదా కాలము ఉండాలని నా ప్రార్థన. నా సేవ్రై ప్రార్థించండి. అందరము దేవుని జతపనివారమే దేవుని కృప అందరికి తోడై నడిపించను గాక. ఆమెన్ 169

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

↑ పైకి / Back to top