
సాక్ష్యం 6. అన్ని మతాలలో సత్యాన్ని అన్వేషించిన
పఘలితంగా క్రీస్తే మార్గము సత్యం జీవమని నమ్మి
సాక్షిగా జీవిస్తున్నాను.
నిషా జడ్సన్, హైదరాబాద్
""గర్భములో పిండముగా ఉండగా నా రక్షకుడగు క్రీస్తు నాకు రూపమచ్చాడు, పుటటకమునుేప నన్ను ఎరిగియున్నాడు��
. 1యిర్మయా 1:5 ప్రభువు నామములో అందరికి వందనాలు!
నా పేరు నిషా జడ్సన్, తమళ్ యాజక కుటుంబంలో జన్మించాను. కీర్తనలు 100:3 మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొ�ై�లము. ప్రవక్తగా నేను నిన్ను సిద్ధపరచానని వాగా�ననముచ్చారు. మా నాన్నగారి పేరు నాగ రాజన్ గారు. డిపెఫన్సలో కమేండరుగా పని చేసేవారు. నా తల్లి పేరు రక్మీణి దేవి ఆమె ప్రభువును నమ్మి ప్రభువు చెంతకు చేరింది. మేము నివసించే ప్రాంతం తమళ్నాడులో తిరునపల్లి. ఆ తరువాత హైదరాబాదులో స్థిరపడ్డాము. హిందా సాంప్రదాయాలలో జీవించేవారము. కీర్తనలు 115:4-8 ప్రకారం విగ్రహాలు మాట్లాడలేవని తరువాత గ్రహించాను.
నా బాల్యంలో రకరకాల పూజలు చేసేదాన్ని ఒంటరిగా ప్రత్యేక పూజలు చేసేదాన్ని. శ్లోకాలు వల్లిస్తూ, నైవేద్యాలు విగ్రహాలకు అర్పిస్తూ దేవుళ్ళను మాట్లాడవుని అడికగదానిని చాలాసార్లు ఏడ్చేదాన్ని నా భక్తి చాలదని ఉపవాసాలు చేసేదాన్ని. పూనకం పట్టినవారు మాట్లాడుతారని చెప్పారు. పుణ్య గ్రంథాలు శ్రద్ధగా చదివేదానిని భాగవతం, రామాయణంలో విషయాలు గ్రహించాను. బైబిలులో లి�ంచబడిన సృష్టి వివరాలు నారకవరు తెలుపలేదు. అసలు మాట్లాడే దేవుడున్నాడా? లేడా అని అనుమానం కలికగది. సృష్టినంతా అనుభవిస్తూ దానిని సృష్టించిన సృష్టికరత ఎవరైయుంటారోనని }హించేదాన్ని. 64
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ్రిల్ల గ్రుడడు నుండి రావడం సంతాన ఉతపత్తికి కారణాలు కనుగొనేదాన్ని. పిచ్చిగా ఆలోచించడం మానుకోమని తల్లిదండ్రులు హెచ్చరించేవారు. నా తల్లిదండ్రులిద్దరు ఉద్యోగం చేసేవారు. పూజారుల వంశంలో నుండి అమ్మ నాన్న గారు గాయ్రతి మంతాల్రు చదివేవారు. నాన్న భక్తితో జీవిస్తూ త్రాగుడుకు బానిసయయారు. అవ్మా ఎంత కాలము ఈ దేవుళ్ళను పూజిస్తావు ముస్టిం దేవుడి గజల్స నేరచుకో అన్నారు. రోజు ఉదయం అల్లా అక్బ�ర్ అల్లా అని అరిచేవారు దాని అర్థం తెలసుకోవాలని వసీదు దగ్గరకు వెళ్ళి నెల రోజులు వివరాలు తెలసుకున్నాను. అల్లా మనతో మాట్లాడతాడా అని అడిగాను దానికి వారు ముస్లీంగా మారితేనే మాట్లాడతాడని చెప్పారు. దరగను దర్శసేత ముస్లీంగా ఎలా మారాలో తెలుపతారు అని చెప్పాడు. హైదరాబాదులో కోటి పసంటరు ముస్లీంగా మార్చగలరని చెప్పగా ఆ దేవుడు నాతో మాట్లాడతాడని ఆశించాను. నేను వెంటనే వెళ్ళి వారిని ఆశ్రయించగా ఎవో మంత్రాలు వల్లించి నీ పాపాలు అల్లా క్షమించాడు నీవిక అల్లాకు కుమార్తెవు ముస్లీం ఆచారాలు చేయాలన్నారు. నా పేరు మార్చారు. ఒక పుస్తకము ఇచ్చారు. రోజు 5 సార్లు నమాజు చేయాలన్నారు. వకాకకు సం�� ఒకసారి దర్శనం కొరకు వెళ్ళాలని చెప్పారు. ఉర్దు బాష నేరచుకొని కురాన్ సంపాదించి శ్రద్ధగా పఠనం చేయ సాగాను. యీ రీతిగా 6 నెలలు గడిపాను.
చివరకు చెప్పిన సత్యం నన్ను నిరుత్సాహ పరచింది. అల్లా ఎవరికి కనబడడు, మాట్లాడడు గాని అల్లా ఉన్నాడని నవ్మాలి అన్నాడు. ఆ రోజులలో డి^్ర పూర్తి అయింది. పి.జి కోర్సులో చేరాను. నాతో ఉండే ఒక అవ్మాయి క్రీస్తును గురించి చాలా వ్యతిరకంగా ఉంటా దాషించేది. క్రీస్తును గురించి వినడం వల్ల ఆయన సృష్టికరత మాట్లాడే దేవుడని తెలసుకోగలిగాను. మరొక రక్రైస్తవ స్నేహితురాలి పరిచయం వల్ల వారు ఆరాధించే స్థలం దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళింది. ఈ దేవుడు మాట్లాడితే ఆయననే వెంబడించాలని ఆశతో కనుగొని ఆయననే సేవించాలన్న ఆశతో ఆరాధనలో పాలుగన్నాను. నా పట్ల దేవునికి ఆసక్తి ఉన్నది కాబట్టి క్రీస్తును కనుగొను ఆశ కలిగించి నడిపించారు. ఆ రక్రైస్తవులంతా ప్రార్థన సమయంలో గొ�ై�లవలై వంగి వెాకరించారు. నేను 65
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గోడకు ఆనుకుని కూరచున్నాను. ఆలోచనలో తీవ్రంగా ఉన్నప్పుడు మంచి పాటలు శ్రావ్యంగా పాడారు. నాకు ఆ స్థలం నుండి లేచి వెళాిలనిపించింది. అకస్మికంగా నా కాళ్ళు పని చేయడం లేదు నడవలేని నిస్సహాయురాల నయయాను. విపరీతంగా భయం ఆవరించింది. నాకు ఒక స్వరం వినిపించింది ""లేచి ఆరంభించాలి�� ఆ స్థలంలో పూజ వసతువులు లేవు కాని వింతగా అనిపించింది. అది పెంతెకోస్తు సంఘం గనుక ఆత్మతో సత్యముతో జీవంతో ఆరాధించుట దురాత్మలు వేగంగా పడిపోవుట గమనించాను. ఏదో అతీతమైన శక్తి ఉన్నదని గ్రహించాను. గతంలో లేని క్రొత్త అనుభవం కలిగింది. నాలో వణుకుట ఆరంభవుయింది. నా ప్రక్కనే ఉన్న ఆంటీ నా పరిస్థితి గమనించింది. అవ్మా ఈ స్థలంలో దేవుని సన్నిధి ఉంది నీవు యేసయ్యా హల్లెలూయా అని పలుకు అని చెప్పింది. యేసయ్యా అని మాడు సార్లు చెప్పాను. ఆ క్షణంలో కాళ్ళ క్రింద బూమ ఉన్నట్లు లేదు. కళ్ళు మాతలు పడ్డాయి. క్రిందపడిపోయాను. నా కొరకు అందరు ప్రార్థిస్తున్నారు. భక్తి పరవశులై ఏకమనససుతో దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధి సంపూరణంగా అనుభవిస్తూ పరమానందబభరితులుగా ఉండుట చూచి నేను కూడా ఆనందించాను.
వెంటనే ఒక బైబిలు కొనుకొకని చదవడం ఆరంభించాను నన్ను వేదించిన ప్రశ్నలకు జవాబు స్పష్టంగా లభించింది. ఆది 1:1లో బూమని ఆకాశాన్ని సృష్టించిన విధానాన్ని బట్టి సరైన జవాబు లభించింది. యేసే నిజమైన దేవుడని రూఢిగా నమ్మాను. వాక్యధ్యానంలో ఆనందించసాగాను. తల్లి గర్భములో ఎముకలు ఎదుగు రీతి లేత గడిడ్గా చిగురించు విధము గ్రహించి నాలో ఉన్న మాడు ప్రధాన ప్రశ్నలకు పొందిన సమాధానమును బట్టి చాలా తృపిత పొంది ఆనందించాను. సకల సృష్టిని మానవుని సృష్టించిన సృష్టికరతను కనుగొన్నాను. క్రమంగా చర్చికి వెళ్ళడం ఆరంభించాను. వాక్యం వినుట ద్వారా విశావాసం అధికమయింది. కానీ క్రీస్తుతో సంబంధం లేదని తెలసుకున్నాను. ఆ రోజులలో సామవేదం ఎలీషా గారు మా ఇంటికి వచ్చారు. దేవునికి మనకు పాపాలు అడడుగా ఉన్నాయి జన్మ కర్మపాపాలంటాయి. క్రీస్తు పాపాలు కషవించినట్లు స్థిరత కావాలని తెలిపాడు. పరలోకవార్సులమనే 66
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నిశ్చయత కావాలి. క్రీస్తు మరణించి తిరిగి లేచి తిరిగి రానైయున్నాడని తెలిపి సువార్తను బోధించారు. నా పాపాల కొరకు నేను మరణించాలి కదా? క్రీస్తు ఎందుకు మరణించాడని ఉపవాసము ఉండి ప్రార్థన చేశాను. రెండు రోజులు గడిచాయి నీర్సం ఆవరించింది ప్రభువా నీతలంపులు నాకు బోదించుడి అని ప్రార్థన చేశాను. మరి రెండు రోజులు ఉపవాసముండి ప్రార్థన చేశాను. నాలుగవ రోజు క్రీస్తు నాకుదర్శినముచ్చాడు. తలలో గాయాల వల్ల రకత కారుచుండగా ముకకలైన శరీరంతో కనిపించారు, చాలా భయంకర దృశ్యమును చూచి బాధతో ఏడ్చాను. నా తలంపుల కొరకు తలలో గాయాలు, కాళ్ళలో చేతులలో మేకులు కొటాటరని గ్రహించాను. ప్రభువా నిన్ను నీవు గాయపర్చబడినపుడు నా పాపాలు ఎలా తొలగిపోతాయి అని ప్రశ్నించాను. ప్రేమ, కరుణ వాత్సల్యం కలిగిన క్రీస్తు మధుర స్వరంతో నాతో మాట్లాడారు. అవ్మా, నీవు చేసిన అప్పును మీ నాన్న తీర్చినచో అది చెల్లిపోతుంది కదా, నేను నీ తండ్రిని కాదా అన్నాడు. ప్రభువా నీవే నా దేవుడవు అని ఒప్పుకున్నాను. నేను చాలా మంచి దానిని అని భ్రవుపేదాన్ని నా పాపాలు చూపించి అగాధంలో పేసినట్లు చూపించారు. నా అనుభవ సాక్ష్యం సంఘంలో చెప్పి చాలా ఆనందించాను. నేను బాప్తిస్మమునకు సిద్ధంగా ఉన్నానని సంఘ కాపరి గ్రహించి నీటి బాప్తిస్మమచ్చారు. నా అనుభవాన్ని మా నాన్న గారితో చెప్పగానే మండిపడ్డారు. నీవు ఆ రక్రైస్తవుల గంపులో కలిసి పోయావా? నీవు నా కుమార్తెవు కాదు ఇక మీదట నాకు నీ ముఖం చూపించకు అన్నారు. సరిగాగ నాలుగు నెలలు నాతో మాట్లాడలేదు. నన్ను హిందు మతం సీవాకరించాలని మాంత్రికుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. చేతబడి ప్రయోగాలు చేయగా నాకేమ హాని కలుగలేదు. నేనెట్లు జీవించాలో బోధించారు. నన్ను క్రీస్తు ప్రేమ ధవాజముగా నిలిపారు. నా మేనత్త దగ్గరకు పంపగా గాడిడచారిగా నన్ను గమనిస్తూ ఉండేది. నాకు యేసు పిచ్చి పట్టిందని మానసికంగా బాధించారు. నాకు నగలు పెట్టి బుట్టు, పూలు పెట్టుకోవాలని నిర్బ�ంధం చేశారు. నేను ధైర్యంగా జవాబిచ్చాను. నేను యవ్వనంలో పూజలు చేసి మాట్లాడే దేవుని కొరకు కనిపెట్టగా జవాబు రాలేదు. ముస్లింగా మారాను మాట్లాడే దేవుని కనుగొన 67
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు లేదు. కానీ మీరు 40 రోజులు చేతబడి చేసినా నేను సజీవంగా ఉన్నాను. నా క్రీస్తు నిజమైన దేవుడు. సజీవుడు మాట్లాడే దేవుడు శక్తిమంతుడు ఆయనను వదిలిపెటటను అని జవాబిచ్చాను. నా నమ్మకము స్థిరవైనదిగా గ్రహించి ఒక పని అవ్మాయిని తోడుగా పంపి యేసునే నవ్ముకో అని హైదరాబాదు పంపారు. చర్చికి వెళ్ళటకు సమ్మతించారు. చేతబడి ప్రభావాలు నన్ను తాకలేదు. యేసు ప్రేమను వరిణంచుటకు ఏ మానవునికి సాధ్యం కాదు. ఆ క్రీస్తు ప్రేమ కలవారి గిరిలో సార్థకవైనది, సర్వ శక్తి గల దేవునిని ఎదురొకన గల శక్తి సాతాను క్షుద్ద శకుతలకు లేదు అని నా అనుభవం ద్వారా తెలసుకున్నాను. నాన్నగారితో క్రీస్తు శక్తిగలవాడు నమ్మండని చెప్పగా నాకు సాయిబాబా ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు అన్నాడు. క్రీస్తు మారగం, జీవం సత్యమని చెప్పాను. మేనేజరును ప్యూను అనరు మేనేజర అంటారు దేవునిని దేవుడని ఒప్పుకొని ఆయనను ఘనపర్చాలి అన్నాను. యేసు దగ్గర నుండి తీవ్ర ప్రయత్నం చేసి మాంత్రికుడు శక్తిమంతుడని ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు దేవుని శక్తిని చూచి మాంత్రికుడు పారిపోయాడు. మా నాన్న నా గురించి చాలా బాధ పేవాడు చివరకు మా నాన్న చాలా బలహీనమయయారు కోమాలోకి చేరారు, మరణం తప్పదని చివరకు ఇంటికి పంపారు. నేను క్రీస్తును నమ్మినందు వల్ల మా గతంలో సేవించిన దేవుళ్ల ఆగ్రహం వల్ల మా నాన్నకు ఈ స్థితి కలిగిందని నన్ను నిందించసాగారు. నేను చాలా ధైర్యంగా క్రీస్తు పట్ల నా నమ్మకాన్ని బయట పెటాటను. క్రీస్తు లాజరును బ్రతికించాడు ఆయనే మరణం రగలిచి లేచాడు నాన్నను బ్రతికించగలడు నేను నమ్ముతున్నాను. కోమాలో ఉన్న నాన్న గురించి 7 రోజులు పట్టుదలతో ప్రార్థన చేశాను. ఒకరోజు అకస్మాత్తుగా ఉదయం తన పడక నుండి లేచి కూరచున్నాడు. ఇంటిలో వారంతా ఆశ్చర్యపడ్డారు. ఆయన ధైర్యంగా క్రీస్తును గురించి ధైర్యమచ్చారు.
""అవ్మా, నేను పాపినని నీవు నమ్మిన క్రీస్తు నాకు కనిపించి నన్ను ముటాటరు. ఆయనే నిజమైన దేవుడు�� ఆ మాటలు విన్న మా స్వకీయులంతా క్రీస్తు స్వస్థపరచు దేవుడని గొప్ప దేవుడనినవ్మారు. మా తల్లి కూడ క్రీస్తే రక్షకుడని నమ్మింది. ఆమె మరణించింది గాని రక్రైస్తవ విశ్వాసిగా మరణించుట 68
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నాకు ఆనందం కలిగింది. నేను క్రీస్తు సేవలో ప్రేమలో కొనసాగుచుండగా క్రీస్తు తన సేవ చేయమని సాటిగా నాతో మాట్లాడారు. నా ప్రేమను గురించి సాక్షిగా ప్రకటించాలని చెప్పగా నాకు వాక్య పరిచర్య తెలియదన్నాను. కాని ఉపవాసం ద్వారా ప్రార్థన చేయగా పరలోక దర్శనాలు చూపారు. క్రీస్తే బోధించుట నేర్పించారు. మొదట ఆసుప్రతిలో వారికి బోధించి ప్రార్థన చేయుట ఆరంభించాను. వారికి క్రీస్తును గురించి తెలిపి నా సాక్ష్యం వివరించేదాన్ని.
నాకు వివాహ సమయంలో జడ్సన్ గారు మా నాన్న గారిని సంప్రదించి ప్రభువు చితతమయమతే వివాహం జరింపించమని అడిగారు. కేవలం కులాలకు అతీతంగా విశ్వాసులంగా వివాహం చేసుకొని ఇద్దరము ఏక మనససుతో సేవ ఆరంభించి కొనసాగిస్తున్నాము. అండమాను దీవులలో ఎన్నో ఇబ్బందులను ఎదురొకన్నాము. నాలుగు భాషలు మాట్లాడేవారి మధ్య సేవ కొనసాగించాము. నాకు ఇద్దర బిడ్డలు కలిగారు పాప పుట్టినపుడు కతెతర లోపల ఉంచి కుట్లు వేశారు. తరువాత 2 నెలలకు మరలా ఆపరషన్ చేసి కతెతర బయటకు తీశారు. చాలా ప్రమాదం నుండి బయట పడాను. ఎన్నో సమస్యల గండా అద్భుతంగా నడిపించారు. శ్రమల ద్వారా గొప్ప సేవలో మెళకువలు నేరచుకున్నాను. క్రీస్తు గొప్ప సాక్షులుగా నాటి నుండి నేటి వరకు నడిపిస్తున్నారు. నేడు హైదరాబాదులో సేవ ఆరంభించి కొనసాగిస్తున్నాము. నాకు పాటలు పాడే వరం ఇచ్చి గొప్పగా దీవించారు. నాకు ప్రాణమున్నంత వరకు క్రీస్తును మహిమపరచి ఆయన కొరకు జీవిస్తాను. ఆమెన్
దేవుడు మవ్ములను ఆశీర్వాదించను గాక. 69
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 7. క్రీస్తుకు దారంగా దురభ్యాసాలకు లోనయిన
నన్ను ప్రేమతో వెదకి రక్షించి ఉన్నత స్థితిలో ఉంచి
ఆయనను సేవించే భాగ్యం ఇచ్చారు.
జడ్సన్, హైదరాబాద్ ప్రభువు నామమునకు సదా మహిమ కలుగును గాక! నా పేరు జడ్సన్ క్రీస్తును కనుగొనుటకు పూర్వాము విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. ఆచారాలు చేయుటలో క్రమం పాటించే తల్లిదండ్రులను లక్ష్యపెట్టక బాల్యం నుండి రాడికల్ గంపులో చేరి దురభ్యాసాలకు లోనై తల్లిదండ్రులను చాలా విసిగించేవాడిని. నా తల్లిదండ్రులు నాకు విజయ కుమార్ అని పేరు పెటాటరు. మా నాన్న పేరు అరు�న్ గారు. మేము విశాఖ పట్నంలో నివసించేవారము. 10వ తరగతి తరువాత కాలేజిలో చేరు వరకు రక్రైస్తవులతో నాకు పరిచయాలు లేవు. సరైన మంచి స్నేహితులు ఉండనందన వారి సహాచర్యలలో వారితో పాటు పసంట్రల్ జైలు పాలయయాను. తల్లిదండ్రులు చాలా అవమానంతో కోప్రోదేకుతలై ద్వేషించేవారు. కోరుటల చుట్టు తిరిగాను. లోలోపల చాలా దు:ఖపేవాడిని. వరంగల్లో రాడికల్ గుంపువారుండేవారు. వారితో స్నేహం చేశాను. మానసికంగా చాలా ఒత్తిడికి గురయయాను. ప్రముఖ లాయరుగారైన రమశాస్రీతగారు బైయిలు ఇప్పించి నన్ను ఇంటికి పంపారు. అయిననా మా }రువారికి సమస్యగా మారాను. నన్ను మరలా పోలిసువారు పట్టుకుంటారనే భయంతో నాతో ఉన్న స్నేహితులంతా నాకు దారమయయారు. అమ్మ నాన్న నా దష్ట ప్రవర్తనను బట్టి విసిగిపోయి ఇంటిలో ఉండవద్దు వదలి పోవున్నారు. తల్లిదండ్రులు విడిచిననా నిన్ను విడువను ఆదుకొని నడిపిస్తాను కన్నీరు తుడుస్తానన్న దేవుని వాగ్దానం గార్చి నాకారోజుల్లో తెలియలేదు. మా అమ్మ కృషుణడిని పూజిస్తూ రోజు ధ్యానం చేసేది. మా తల్లిదండ్రులు ముకోకటి దేవతలను కొలిచి అన్య ఆచారాలు పాటించేవారు. 70
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు క్రమంగా ఇ.యు, ఇ.జి.ఎఫ్ అనే యవ్వనస్తుల కార్య్రకమాలకు హాజరు అయేయవారు. చక్కని పాటలు పాడేవారు. దేవుని వాక్యం బోధించుటకు దార ప్రాంతాల నుండి బోధకులు మంచి సుభోదలు వివరించేవారు. వారి ప్రభావం వల్ల కొందరు చెడు సహావాసాలను విడిచి క్రీస్తును నవ్ముకున్నారు. వారి ప్రవర్తనలో గొప్ప మారుప కలిగింది. వారు నాకు గతంలో ే్నేహితులైనందన నాలో మారుప రావాలన్న ప్రేమతో ఆసక్తితో క్రీస్తును గురించి వివరించి చెప్పేవారు. నాకు ఇష్టం లేదు చెపపవద్దని చిరాకు పేవాడిని. వారు నన్ను వదిలిపెట్టలేదు. నన్ను ఇ.యు. ప్రార్థనా సహావాసాలకు ఆహ్వానించారు.
నా స్నేహితులను సంతోష పెట్టుట్రై రక్రైస్తవుల ప్రార్థనా సమావేశానికి వెళ్ళుటకు సమ్మతించాను. అది రిట్రీటు సమయం గనుక సందడిగా ఉంది. ఆహావానించబడిన దైవజనుడు మంచి బోధకుడని చెప్పారు. పాల్ దేవకుమార్ గారు నన్ను పలుకరించి నాతో మాట్లాడి నా తలపై చేతులుంచి చాలా మంచి పాటలతో ప్రార్థన చేశారు. నాకు ఆయన ప్రార్థన చాలా నచ్చింది. గాని మరలా క్రీస్తును నవ్మాలని సిద్ధపడలేదు గాని ఆయన నన్ను వదిలిపెట్టలేదు. లంచ్ సమయంలో ఆయన నన్ను పిలిచాడు. నాకు చిరాకు కలిగింది. ఆయన ఉండే గదికి నన్ను తీసుకొని వెళ్ళారు. క్రీస్తును గురించి చిలా విషయాలు వివరించి క్రీస్తును రక్షకునిగా అంగీకరిసేత పాపం పట్ల జయం. నిత్య జీవం లభిస్తాయని వివరించారు. ఎన్ని మాటలు చెప్పినా క్రీస్తును నమ్మవద్దని నిశ్చయించు కొన్నాను. ఆయన వాక్యం చెప్పి ముగించి కళ్ళు మాసి ప్రార్థన చేశారు. ఆ దైవజనుడు ఆత్మ పూరుణడై నాతో సాటీగా మాట్లాడారు. ప్రతి మాట నా హృదయాన్ని తాకింది. ప్రియ తవ్ముడా, నీ జీవితము ఏ స్థితిలో ఉ న్నదో నీవు గ్రహించావా? ఎంత పాపపు స్థితిలోనికి దిగజారిపోతావో తెలిసికున్నావా? ఎంత పాపినైన క్షమించి క్రీస్తు ప్రేమించి ఆదుకోగలరని నమ్మగలవా? నీ జీవితాన్ని విలువైన గౌరవనీయవైన జీవితముగా మార్చగలడని నమ్ముావా? ఈ మాటలు నన్ను కదిలించాయి. పశ్చాత్తాప్ హృదయంతో గట్టిగా ఏడ్చాను. నా పాత రోత అసహ్యాకరవైన జీవితం నా తల్లిదండ్రులు ద్వేషించి ఇల్లు వదిలి పోమ్మన్న నిరాదరణ జ్ఞాపకం వచ్చి దు:ఖపడి ప్రార్థన 71
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చేశాను. ఆ రోజు 3 గంటల సమయంలో 1991వ సం�� పసపెటంబరు 26వ తేది నా జీవితంలో క్రీస్తు ప్రవేశించారు. సిగ్గుపడకుండా 200 మంది విధ్యారు�ల సమక్షంలో నా చేతిని ఎత్తి సమ్మతిని తెలిపాను. క్రీస్తును నా స్వంత రక్షకునిగా బహిరంగంగా సీవాకరించాను. నా చేయి ఎత్తి నా సమ్మతిని తెలియజేసిన స్థితిని గమనించి ఆ దైవజనుడు నన్ను దగ్గరకు పిలిచాడు. క్రీస్తును నమ్మిన వారి సహవాసంలో క్రమంగా పాలుగని దేవునిని నమ్మకంగా ప్రేమించి వెంబడించాలని హెచ్చరించారు. ఆ రోజుల్లో ప్రతి మంగళ్వారము ఇ.యు. కార్య్రకమాలు జరుగుచున్నవని నన్ను తప్పక రమ్మని ఆహ్వానించారు. కొంత కాలము ఆ సహవాసంలో పాలుగని బైబిలు ఎట్లు చదవాలో ప్రార్థన ఏ రీతిగా క్రమంగా చేయాలో సహవాసం ద్వారా తెలిసికొని ఆనందంగా విశావాస యాతను కొనసాగించాను. ఆ రోజుల్లో యువతి యువకుల కొరకు ఆత్మీయ పాఠాలు నేరుపటకు కస్టమ్స్ ఆఫీసరుగా పని చేయుచున్న �లియస్ గారు బోధ చేయగా క్రీస్తు ప్రేమతో సాగిపోయాను. అనుకోని రీతిగా ఆయన బెంగళూరు బదిలీ కాగా నన్ను తోటి విశ్వాసులకు అప్పగించి నేను ఆత్మీయంగా వెనకంజ వేయక క్రీస్తు భక్తి సాగిపోవాలని కోరారు.
ఉద్యోగపరంగా ఎం.ఎ హిందీలో పూర్తి చేశాను. కాని ప్రభువు నన్ను సేవకు రమ్మన్న విషయం నన్ను ్రేపర్రించగా ఉపవాసముండి ప్రార్థన చేశాను. నా జీవితం పట్ల ఆయన చిత్తం బయలు పర్చమని దీనంగా వేడుకున్నాను. కనీసం 6 నెలలు ప్రార్థన చేశాను, ఒక రోజు ఆది వారం డై� బ్రైడ్ పుస్తకంలో అనుదిన ధ్యానంలో ఉన్న వాక్యం నన్ను సేవకు రమ్మని ప్రోత్సాహామచ్చింది.
""మీరు సరవాలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి�� మారుక 16:15 మాట ఆధారంగా నేను సేవకు సిద్ధపడిపోయి తోటి విశ్వాసులతో నా భావాలు పంచుకున్నాను. ఆ స్థానిక సంఘ పాస్టు గారు బాబు నీకు వివాహామయిందా? లేనిచో సేవలోకి రావాలంటే చాలా క్లిష్ట పరిస్థితులైదురోకవాలి. ఆ మాటలతో నాకు నిరుత్సాహం కలిగింది. కలవరంగా ఉండి ఆ తరువాత ఆదివారం చర్చిలో ప్రభువు చిత్తము ఆ రోజు ప్రసంగం ద్వారా నిరణయించుకోవాలని తలంచాను. ఆశతో నిరా�రించుకొనుట్రై ఎదురు 72
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చూస్తూ ఉండగా సాటిగా పాస్టు గారు మాటల ద్వారా బాబు నీవు దేవుని సేవలో జీవించాలి అన్నారు పరమానందం కలిగింది. ఆ తరువాత కూడా భోజన మార్తి గారి ప్రార్థనా కూటాలలో మరింత స్పష్టంగా నిరూపించుకున్నాను నన్ను అప్రయోజకునిగా సేవ అని అంటున్నానని ఇల్లు విడిచి వెళ్ళిపోమన్నారు. నేను మతం మారానని అమ్మ కూడ నన్ను నిరాకరించింది. కేవలం దేవుని వాగ్దానాలను నమ్మి దేవుని వాక్యమే నన్ను బ్రతికించింది. బాధలో నాకు తగిన ఓదారుపనిచ్చింది. ప్రతిచోట సాక్షిగా ఉండాలి. ప్రపంచానికి క్రీస్తే నిజ దేవుడని చాటాలనే ఆరాటము ప్రేమ నన్ను బలవంతం చేయసాగింది. ఇక స్వకీయుల ప్రేమహీనత నిరాదరణను సహించలేక ఇల్లు వదలి వచ్చేసి ఒక రక్రైస్తవ సంస్థను వెదకి వెళ్ళి నా పరిస్థితిని వివరించి ఆశ్రయం కోరాను. నా రక్షణానుభవాన్ని పంచుకున్నాను. కనీసం మాడు సం��లు నన్ను సేవలో ఉపయోగించుకొని కూడా నీ సాక్ష్యం రాడికల్స గతంగా ఉంది. సరైన మారుమనససు లేదనే నెపంతో నన్ను పంపివేశారు. చాలా దు:ఖ భారంతో కొన్ని బట్టలు తీసుకొని తిరిగి అన్నయ్యల ఇంటికి వచ్చాను. వెుట్ల దగ్గర నిలచుని యేడ్చాిను. ప్రభువా నా పరిస్థితి ఏమటి? ఏమ చేయాలి? ఆపతాకల సమయంలో ఆదుకొని ఆదరించే దేవుని మాటలను ప్రసంగీకుని ద్వారా విని దేవుడే నాకు అభయ విసతున్నారని తలంచి ప్రార్థించి నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగి యున్నావు. యెహోవా యందు ఇంకను నిరీక్షణ యంచం. దావీదు మాటలను జ్ఞాపకం తెచ్చుకొని దేవుని కొరకు జీవించాలని ఎన్ని శ్రమలు, బాధలు నిరాదరణలు ఎదురైనా పౌలు చేసిన సేవానుభవాలు నాకు సాపర్తినిచ్చాయి. బైబిలు కాలేజిలో చేరి మరికొన్ని వెళ్కువలతో సేవ ఆరంభించాలని దృడిడ నిరణయం చేసుకు న్నాను. ప్రభువు ప్రేమను బట్టి కొందరు విశ్వాసుల ప్రేమ సహకారమం దించారు. ఒక విశావాసీ బైబిలు కాలేజి ప్రవేశానికి టిరకట్ కొనిచ్చాడు. బైబిలు హా�స్ను చూపించాడు. నాగాలాండులో సేవ చేయు విశ్వాసిని కలసుకున్నాను, నన్ను ప్రేమించక ముందు నన్ను అన్ని కోణాలలో పరీక్షించేవారుండేవారు. సర బాబు నీవు ఒక నాతోపాటు ఉండాలి ఆ తరువాత సహాయపడగలను అన్నారు. చాలా భజీగా ఉన్నాను అన్నాడు నన్ను అన్ని విషయాలలో విశ్వాసాన్ని 73
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గమనించుటకు వ్యకుతలను నియమంచాడు. ప్రభువు నాతో ఉండి అన్ని పరీక్షలలో నుండి నన్ను రగలిపించి మంచి సాక్ష్యము ఇచ్చే రీతిగా దీవించారు. ఏదో రీతిగా కాలేజిలో సీటు పొందాను. గానీ నిత్యావసరాలు ఏది నాకు లభించేది కాదు. కనీసం సబ్బును కూడ నోచుకోలేదు. ఎవరు చూడని సమయంలో చిన్న చిన్న సబ్బు ముక్కలు ఏరుకొని బట్టలు ఉదకొని సా�నం చేసేవాడిని చాలా ఇబ్బందులు ఎదురొకన్నాను. స్థానికంగా ప్రార్థన కూడికలలో భక్తి గీతాలు పాడేవాడిని. తెలిసినవారు నన్ను ఆహ్వానించి కొంత సొవ్ము చేతిలో పెట్టేవారు. నెలకు మాడు రోజులు కాలేజి నుండి బయటకు వెళ్ళటకు ఆహ్వానించేవారు. అవసరాలు తీర్చబడుతున్నవి.
నాతో పాటు చదివే 50 మంది విధ్యారు�లలో 50 మంది నాగాలాండుకు చెందినవారు. ఒక దైవజనుడు మాకు పాఠాలు చెప్పు సందర్భంలో మీలో ఎవరైనా మంగోలియా వెళ్లగలరా? అని ప్రశ్నించాడు. మంగోలియా రష్యా చైనా మధ్య ఉంటుంది. అక్కడ బ�ద్ధ మతసతులు ఉంటారు. రెండవదిగా అండమాను నికోబారు దీవులకు ఆహావానముందని తెలిపారు. ఆ ప్రాంతానికి వెళ్ళుటకు ఇష్టవైతే రెకవెండు చేస్తామని తెలిపారు. ఖరచులు బభరిస్తామని తెలిపారు. ఎవరి సంస్థలో పని చేయాలనిపించలేదు. గత అనుభవాలు నాకు చేదుగా ఉండి బాధన వేదిన కలిగించినందన వెళాిలనిపించలేదు. దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నందన బైబిలు కోర్సు పూర్తి చేసుకున్నాను. ఆ తరువాత నేను ఏమ చేయాలి? ఎటు వెళ్ళాలి అని ఆలోచించి దేవుని చిత్తం కొరకు ప్రార్థించాను. అనుకోని రీతిగా చిత్తూరులో నాతో పాటు చదివిన స్నేహితుని కలిశాను. ప్రభువును ప్రార్థించినందుకు చిత్తూరు ప్రార్థన కూటములకు ప్రవేశం లభించింది. ఆ ఉజ్జీవ సరభలకు సీవాకరుగా కన్యాకుమారీ నుండి వచ్చిన దైవజనుడు మీలో ఎవరైనా విదేశాలలో దేవుని సేవ చేయగలరా అని ప్రశ్నించి వెళ�ివారికి ఆర్థిక సహాయం చేస్తానన్నారు. నా ప్రార్థనకు ప్రభువు జవాబిచ్చాడు ఆ రీతిగా అండమాను దీవులకు చేరాను. దేవుని చిత్తం స్పష్టంగా ఉందా అని ప్రశ్నించి కేవలం చారీ�లకు డబ్బులు ఇచ్చి పంపారు. డబ్బులు అదనంగా అవసరమే గాని నాకు ఇవ్వలేదు. ఒక షిపపులో 7 అంతసు�లు 74
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఉంటాయి. ఎ.సి. కూడ ఉంది 3000 రూ ఇచ్చి టిరకట్టు కొనిచ్చి పంపాడు. అండమాను ప్రాంతాలకు ప్రయాణము చేయు కాలము కనీసం మాడు రోజులు పట్టేది. దేవుని వాగ్దానాలను నమ్మాను.
నీవు నా సొత్తు జలములలో దాటనపుడు నీతో ఉంటను. ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటను అన్న వాడా�నం మరువలేదు. 1995 వ సం��లో అండమానులో చాలా కష్టాలు బాధలు ఎదురొకన్నాను.నన్ను చేరచుకున్న విశావాసీ బాబు ఎందుకు ఈ బాధలు అనుభవిస్తావు తిరిగి వెళ్ళ్లపో అన్నాడు. ప్రభువా నీ సేవ చేయాలని ఇన్ని కష్టాలు పడుతున్నాను. నన్ను వీరంతా కుక్కను తరివినట్లు తరుముచున్నారు నీవు నా పట్ల దయచూపు అని ఏడ్చి ప్రార్థించాను. వెంటనే నాపై ఒక వ్యక్తి జాలిపడి చిన్న స్థలం చూపించాడు. ఒక విశావాసీ నాకు చూపిన స్థలం ప్రక్కన గొప్ప భవనం ని]్మంచుచుండగా ఒక ధనవంతుడు గవర్నరు గారిని అనుమతి అడిగి పెద్ద భవన నిర్మాణంలో సామానంచిన స్థలంలో నాలుగు గోడలు గల ఖా� స్థలము నేనుండుటకు చూపించాడు. తలుపులు కూడా లేవు అక్కడ చీకటిగా ఉండగా ఒక క్రొవొవాతిత 5 రూపాయలు పెట్టి కొన్నాను. ఒక విశావాసీ నేను మ్రదాసులో ఉండగా ప్రేమతో సేవ్రై వాడుకోమని 1000 రూపాయలు ఇచ్చాడు. ఒక బరకటుట వుగ్గు కొన్నాను. ఖరచులకు వాడుకున్నాను. డబ్బులు అయిపోయాయి. నేను ఎలా జీవించాలి ప్రభువా అని ప్రార్థించాను. ప్రభువు తనను నమ్మిన భడడ్లను విడువడు ఎడబాయడు గనుక ప్రతి సమయంలో ఆదుకునేవాడు. పెంతెకోస్తు సంఘం వారు చిన్న మందిరాన్ని ని]్మంచుకొనుట గమనించి ఆ వరండాలో కూరచున్నాను ఆ సంఘ పెద్ద నన్ను పలుకరించగా నా పరిస్థితి చెప్పాను. వాక్యం బోదించగలవా అని అడిగి 100 రూపాయలు కానకగా ఇచ్చారు. దేవుని స్తుతించాను. ఆ సమీపంలో 750 రూపాయలు గల చిన్న ఇల్లు అద్దెకు లభించింది. ఏ రీతిగా అద్దె చెల్లించాలో తెలియలేదు ప్రార్థించాను. సువార్త ప్రతికలు పంచుచు, పాటలు పాడుచూ శుభ్ర�ంగా బట్టలు ధరించి వీధిలో సేవ ఆరంభించాను. రెండు నెలలు సువార్త చేసి తిరిగి రానందున రెండు నెలల అద్దె 1500 వెంటనే ఇవ్వాలని తిటటసాగింది. నాకు చాలా దు:ఖం 75
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు కలిగింది. నన్ను సేవ చేయమని చెప్పిన దేవుడు కష్టాలను ఎదురొకనుట అనుభవాలతో దు:ఖ పరచుచున్నారని చాలా ఏడ్చాను. జాలి కృప గల దేవుడు నీవు వెంటనే పోసాటపఫీసుకు వెళ్ళి సంప్రదించు అనే స్వరం విన్నాను. కాకుల సహాయంతో ఏలియాను పోషించిన దేవుడు నన్ను పోషించలేడా? దేవునికి అసాధ్యమైన దేవైనా కలదా? అసాధ్యాలను సుసాధ్యము చేయగలవాడు. అవసరాలలో ఆదుకునే దేవుడు ఆపతాకలములో తన ప్రణశాలలో దాచు దేవుడు కునుక్క కాపాడే దేవుడున్నాడు. గొప్ప నిరీక్షణతో పోస్టు మాస్టును సంప్రదించి నా పేరున ఉత్తరము గాని, మని ఆరడ్రు గాని వచ్చిందా అని అడుగగా నా పేరున ఉన్నదని చేతికిచ్చారు. అది ఉర్దు బాషలో రాసిన చెక్ 12 వేల రూపాయలు పంపిన వ్యక్తి పేరు లేదు గాని వివరాలు ఉన్నవి. ఇది వేర దేశసు�లు పంపారని తెలిపాడు. అందు వివరాలు చాలా అద్భుతంగా ఆశ్చర్యం కలిగంచింది. దేవుని కార్యాలు మానవులకు అర్థం కావు. రమ జైకర్యా గారి సహవాసంలో కొందరు విదేశంలో సేవ చేస్తున్న సేవకుల పేర్లు చిటీలలో వ్రాసి తీయగా నా పేరు తగిలింది. ప్రభువు అత్యవసర పరిస్థితులలో నారకై డబ్బు సిద్ధపరిచారు. వెంటనే ఇంటి అద్దె చెల్లించాను. నేను క్రమమైన జీవితానికి అలవాటయిన వంటనే నాకు భక్తి గల భార్య లభించాలని తోడుగా సేవ చేసే విశావాసీ కొరకు ప్రార్థించాను. నా రంగు నలుపు నాకు కూడ చిన్న చిన్న కోరికలు ఉండేవి. నాకు పెండ్లి కాదని కొందరు అనేవారు. ఈమేయిల్ ద్వారా సంప్రదించగా విశావాసులైన తమళ్ పోలిసు కమీషనర్ గారి అవ్మాయి నిషా అడ్రసు లభించగా పరసపరము మా సాక్ష్యాలను పంచుకోగలిగాము. భారత దేశానికి చెందిన విశ్వాసి భర్తగా కావాలని కులాల పట్టింపు లేదన్నది. వెంటనే 7 ్రేజిల వివరాలు సాక్ష్యం పంపింది. జగత్తు పునాది వేయబడకముందే తన సంకలపంలో మమ్ములను జత చేసినందన పరిశుద్ధ వివాహము దేవుని కృపలో దీవెనలతో జరిగింది. 6 సం�� అండమానులో సేవ చేసిన తరువాత తిరిగి ఆంధ్రా విజయవాడ చేరాను. నా భార్యకు కానుపు సిజేరియన్ అయినందున ప్రమాద వశాత్తు కడుపులో కతెతర ఉంచినందన చాలా బాధపడింది. తిరిగి ఆపరషన్ చేసి తీశారు. మరొక సారి గడడ్ వల్ల ఆపరషన్ చేశారు. 6 నెలల 76
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు శ్రమ అనుభవించింది. ఎన్నో శ్రమలు నిందలు కష్టాల నుండి దేవుడు తప్పించి నేడు హైదరాబాదులో ప్రత్యేక సేవ ఇచ్చి అద్భుత రీతిగా వాడుకొనుచున్నారు. ఇద్దరు అవ్మాయిలు ప్రభువు కొరకు జీవించాలని ఆశిస్తున్నాము. అజా�నంగా జీవించక జీవం కలిగి జీవించుటకు ప్రభువే సహాయం చేస్తున్నారు. నా భార్య నిషాకు పాటలు వ్రాసి పాడే తలాంతునిచ్చారు. దేవుని కొరకు జీవిస్తున్నాము. చివరిగా పౌలువలె కష్టాలు బభరించినను మమ్ములను ఆత్మ జాలరులనుగా నిలిపారు. ప్రభువు దీవెన సదాకాలము ఉండును గాక.
ఈ సాక్ష్యం చదివిన వారిని దేవుడు దీవించను గాక. 77
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 8. వైవాహిక జీవితంలో ప్దహారు సంవత్సరాలు
గా డాకటరుగా బిడ్డలు లేకపోయినా ప్రభువు నన్ను
కనికరించి గర్భము తెరచి నాకుటుంబాన్ని
దీవించి గొప్ప సాక్షిగా నిలిపారు.
నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము. నేను నీకు సహాయము చెపసదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెష 41:13 డాకటర్ షీలా రావ్, హైదరాబాదు పరిచయము - ప్రభువు గొప్ప దేవుడు నా జీవితంలో అద్భుతం చేసి నా భర్త నేను మా బాబు సజీవ సాక్షులుగా జీవించు ధన్యతనిచ్చారు. ఏ రీతిగా స్తుతించాలో తెలియకపోయినా ప్రతి చోట నమ్మకమైన సాక్షులుగా నిలిపారు. ఆయనకే సదా స్తుతి కలుగును గాక.
నా సజీవ సాక్ష్యాన్ని డయాక� జయరాజు గారు చేసిన ఇంటరయాలో అసంకలిపతంగా నా హృదయం నుండి పలికిన మాటలకు అక్షర రూపంలో ఈ పుస్తకంలో పొందుపరచిన నాకుటుంబ సాక్ష్యము గనుక ఇది దేవుని వలన జరిగిన సంభవంగా స్తుతిస్తున్నాను.
నా బాల్యం విజయవాడ దగ్గర వుదిరలో గడిపాను. మా తల్లిదండ్రులు ఇద్దరు మంచి డాకటర్లుగా పని చేసి గొప్ప పేరు పొందారు. వారికి ముగ్గురము నేను తవ్ముడు దానియేల్, జాన్ అతి గారాబంగా గొప్పగా అత్యంత ్ర్రేమాను రాగాలు అందుకొని పెరిగాము. మా నాన్నగారు కాను కొలను ప్రభాకర్ రావుగారు గవర్నమెంటు డాకటరుగా, అమ్మ సమీప గ్రామాలలో పేద ప్రజలకు గొప్ప డాకటరుగా సేవ చేస్తూ సేవా దృకపథంతో ఉండగా సరైన విద్య అందాలని నన్ను నా తవ్ముడిని మంచి రక్రైస్తవ సంస్థలలో హాస్టలులో నంచి చదివించేవారు. పెద్ద తవ్ముడు మానసిక అంగ వైకల్యం వల్ల పని వారి పర్య వేకషణలో అతి శ్రద్ధతో పెంచేవారు. రక్షణ అనుభవం లోతైన నడిపింపు రాలేదు గాని 78
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అప్పుడపుడు అవసరాల కోసం క్రమం తప్పకుండా ప్రార్థించుకొనేవారము. ప్రత్యేక వసతులతో నన్ను నా తవ్ముడిని అడిగినది ఇచ్చి సంతోషపెటైటవారు. లోటులేని లగ�రిలతోనే పెరిగాము. అంత మంచి తల్లిదండ్రులకు భడడ్లవైనందుకు నేను తవ్ముడు సదా దేవుని స్తుతిస్తూ నేడు కృతజ్ఞతతో జీవిస్తున్నాము.
2. మెడికల్ కాలేజి విద్య క్రీస్తులో రక్షణ
నాకు ఆం్రధాలో చదువుట కన్నా మంచి కాలేజిలో మ్రదాసులో చాలా ఫీజు కట్టి డాక్టు కోర్సులో చేర్పించారు. సరిగాగ మాడవ సంవత్సరం చదువులో ఉండగా మా నాన్నగారి అకాల మరణము నన్ను మా తవ్ముడిని, అమ్మను దు:ఖ సాగరంలో ముంచింది. నా జీవితం అయోమయ స్థితికి చేరింది. ఈ దు:ఖ భారాన్ని ఏ విధంగా తీసివేసికోగలనో అర్థము కాని స్థితిలో అవసరాలకు వాడే దైవ వాక్యం, ప్రార్థన నాకు ఆదరణ ఇస్తాయన్న చిన్న ఆశతో మా తండ్రి లేకున్నా పరలోకపు తండ్రి నెమ్మదినిస్తాడని ప్రార్థించి బైబిలు తెరచి చూడగా 54వ అధ్యాయం నా ముందు నిలిచింది. దేవుడే సాటిగా గాయపడిన నా హృదయానికి }రటనిచ్చి ఆదరిస్తున్నాడని మొదటిగా మనసారా ధ్యానించాను. ఇక నాకు ఆత్మీయు తండ్రి లభించాడన్న ఆనందం కలిగింది. నా పరిస్థితులన్ని నిరాశ పూరితంగా అస�వ్యస�ంగా సవాళ్ళతో నిండియండగా ఏది ఏమైనా సంభవించినా తండ్రితో చెప్పుకోగలనన్న వింత ధైర్యం, అభయం కలిగింది. నా గురించి చింతించే దేవుడున్నాడు. నా కొరకు శ్రద్ధ వహిస్తాడు నేను రోజు మాట్లాడుకోగలను అన్న దృడిడ నిశ్చయత నిరణయం కలిగింది. 1988వ సంవత్సరంలో 20వ యేట పడక గదిలో కన్నీటితో ప్రార్థించాను. ఇంత కాలము విశావాసంతో నమ్మకంగా ప్రార్థించలేదని క్షమించమని పశ్చాత్తాపంతో నా బలహీనతలు తెలియక తెలిసి చేసిన పాపాలు క్షమించి నన్ను స్వంత భడడ్గా చేరచుకోవాలని ప్రార్థించాను. ప్రభువు తన భడను ఏరీతిగా బలపరచు కోవాలో సరిగాగ తెలసు గనుక నా హృదయం తెరచి అడిగినపుడే మారగం చూపించి ఆత్మీయంగా బలపర్చారు.
నేను చదివే కాలేజి రక్రైస్తవ సంస్థ కాదు గాని, క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా కొందరు విశ్వాసుల బృందము, కాలేజి విధ్యార్థినుల రక్షణ భారము 79
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గలవారై బైబిలు స్టడీ ఆరంభించారు. ఫ్రెండ్స్ మషనరి ప్రేయర్ బ్యాండు మీషనరీలు వచ్చి బైబిలులోని సత్యాలు బోధించి రక్షణ అనుభవానికి సోపానాలు, రక్షణ అవసరత సవివరంగా బోధించగా ఆసక్తితో వారితో కాలం గడిపి వాక్యంలో అమాల్య నిధులు వాడుట తెలసుకున్నాను. రక్షణానందంలో వారి సహచర్యంలో నా దిగులు దిగమంగుకోగలిగాను.
3. వివాహము : బిడ్డలు లేని జీవితము :
మా అమ్మ మా నాన్న గారి అకాల మరణంతో ఒంటరిగా ఉన్న నాకు వివాహ ప్రయత్నాలు చేయుటకారంభించింది. నా భర్త ్ర.యస్. రావ్ గారు రక్రైస్తవ కుటుంబంలో క్రీస్తును నమ్మిన వ్యక్తి గనుక మంచి భక్తి గల డాక్టును వివాహము చేసుకొనుటకు నా తల్లి ఆశిస్తుందని తెలిసి నేను రాముగారిని కలిశాను. మా మాటల్లో క్రీస్తుకే ప్రథమ స్థానముచ్చాము. మాది పూర్తిగా అరంజ్ చేయబడిన వివాహము పెద్దల అనుమతితో జతపర్చబడాలని వ్యక్తిగత ప్రార్థనలో భక్తి గలవాడు, ఉన్నత ఆశయాలు గలవాడు కావాలని కోరుకున్నాను. ప్రభువు తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి జవాబిస్తాడు గనుక నా మనవి అంగీకరిం చాడు. నా భర్త మొదటిగా పెళ్ళి చూపులకు ఫిబ్రవరి 14వ తేదిన వచ్చాడు అదే రోజు సంశయం లేకుండా ఒకరినొకరము ఇష్టపడ్డాము. అది దేవుని సంకలపమే. నా భర్తగారు వారి తల్లిదండ్రులతో సంప్రదించి సమ్మతి తెలిపారు. నేను కూడ మా అమ్మతో సరనని చెప్పాను. ఫిబ్రవరి 28వ తేది 1989వ సంవత్సరంలో ఎంకగజ్వెంటు జరిగింది. అదే సంవత్సరం మార్చి 27న మాకు వివాహము నిరణయించి ఘనంగా మా అమ్మగారు చేశారు. పెళ్ళయిన తరువాత పిజి కోర్సు విశాఖలో నా భర్త తన చదువు కొనసాగించాడు. నేను కూడ మాడవ సంవత్సరంలో ఉండగా వివాహం అయింది. నా భర్త తన కాలేజిలో ఇవాంజిలికల్ యానియన్ సహవాసంలో ఎదిగిపోయినందన నాకు ఆత్మీయు విష్యులైన్నో తెలిపేవారు. సాధారణంగా వివాహం అయిన తరువాత బిడ్డలు కావాలన్న ఆశ అందరిలో ఉంటుంది. మా తల్లి, అత్త మామలు మాకు పిల్లలు కలిగితే చూడాలని ఆడుకోవాలని ఆశపేవారు. మా చదువుల వల్ల మొదటి మాడు సంవత్సరాలు చదువులో గడిపాము. నెలకొకసారి కలిసికొనేవారము. ఆ తరువాత నా భర్తకు విదేశంలో ఉద్యోగం లభించింది. 80
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నేను కూడ ఆయనతో వెళ్ళి పిల్లల డాకటరుగా కోర్సులో చేరాను. మా తల్లి రగైనకాలజిస్టుగా చుట్టుపకకల ఉన్న అనేక గ్రామాలలో 20 లేదా 23 సంవత్స రాల నుండి బిడ్డలు లేనివారికి బిడ్డలు కలికగ రీతిగా వైద్యం ఇచ్చేవారు. సిజైరియన్ కానుపులు అవలీలగా చేయుట కొన్ని వేల తల్లులకు ఆనందం కలిగంచిన మా తల్లి నా కొరకు ప్రార్థించి దు:ఖపేది. నా భడడ్ కూడ డాక్టు ఆమె గర్భము పఘలించలేదని ప్రార్థించేది. ఇస్సాకు జీవితంలో ఇదే అనుభవం కలిగింది. ఇస్సాకు భార్య గొర్డాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక రిబాక గర్భవతి ఆయెను.
ఆది 25:21
దేవుడు నా భర్త తల్లి, బంధువులు, క్రొత్తగా క్రీస్తును నవ్ముకున్న వారంతా ప్రార్థించారు. ఎందరో తెలిసిన విశ్వాసుల ప్రార్థనలు దేవుడు విన్నాడు గనుక అందరూ మాకు ఒక భడడ్కు తల్లిగా ఉండాలని వేచి ఉండేవారు. మా ఇద్దరిని పలుకరించిన వారు మీకు వివాహమయి ఎంత కాలమయింది మీకు ఇంకా పిల్లలు కలుగలేదా అని అడిగేవారు. చాలా గాయపేవారము. ఆ తరువాత పిల్లల్రై ట్రీట్మెంటు ఆరంభించాము. నాకు హార్మోన్లు సరిగా లేవని తేలింది. గర్భసంచి కూడ సమస్యగానే ఉంది. గొప్ప పేరున్న డాకటర్ల ద్వార కొన్ని లక్షల రూపాయలు ఖరచు పెట్టి ఖరీదైన ట్రీట్వెంట్తో వైద్యం చేయించుకున్నాము. సంతానం కొరకు చేయని ప్రయత్నం లేదు. ప్రార్థించుట మానలేదు. నిరీక్షణ కలిగయండేవారము.
ఆశలన్నీ అడియాశలయయాయి. నిరుత్సాహము కలికగది. పెండ్లయిన 8 సంవత్సరాలు విదేశాలలో ఉండి ఇండియాకు తిరిగి వచ్చాము. మా తల్లి హైదరాబాదులో, విజయవాడలో, బైంగళూర్లో వైద్యం చేయించినా మారుప కలుగలేదు. రెండు సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేసి విపఘలమయయాము ఆశ చావక ఇంకా మా తల్లి హైదరాబాద్లో మరోసారి వైద్యంరకై ప్రముఖ ఆసుప్రతిలో ఒక ఉదయం 4:30 ని��లకు అందరితో పాటు ఒక డాకటరుగా వేచియున్న వేళ్లో �.వి.యపఫ్ వైద్యం కొరకు కనిపెట్టుచున్నప్పుడు కాసత తగిగంచుకొని తల వంచుకొని కనిపెట్టుట బాధ కలిగంచిననా దేవుని చితాతనికి లోబడి నా బాధ, శ్రమకు ఎప్పుడు అంతముందయయా, అని అడిగాను. ఆ క్షణం తలపైకి ఎత్తి చూడగా ఒక ప్రేమతో ఉన్న ఫోటోతో పాటు ఒక మాట 81
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నన్ను విపరీతంగా ఆకర్షించింది. అది నా ఆలోచన దృకపధాన్ని మార్చింది. ప్రకృతికి అపజయవెదురైతే మేమున్నాము ఇక్కడ. నేను అది చదివినపుడు ఒక తలంపు కలిగంది. దేవుడే ఓడిపోతే మేమున్నాము. నేను రక్రైస్తవ విశ్వాసిగా ప్రకృతిని ఆరాదించను గాని సృష్టికరతనే సేవిస్తాను. ప్రకృతిని సృష్టించిన దేవుడు సహజ పద్ధతులను సృజించిన దేవునిని నమ్ముతున్నాను. జీవమచ్చుటకు తీసుకొనుటకు నా దేవునికే కలదని భావం కలిగింది. నా శరీరమంతా హార్మొనులతో నిండిన భావం కలిగింది. వెంటనే భర్తతో చెప్పాను. నాకు వైద్యం అవసరంలేదు ఇద్దరము దేవుని ప్రార్థించాము. క్రీస్తును నమ్మి భార్య భర్తల జీవితంలో చేసిన ప్రమాణాలను అనసరిస్తూ నిబంధన నెరవేరచుకొనుచూ కలిమలో లేమలో కష్టాలలో నషాటలలో లోటులలో తోడంటారు.
ఇక మా ప్రయత్నాలు మానుకొనిన తరువాత మా అత్తమామలు బంధువులు, తెలిసినవారు భడడ్ల కొరకు ప్రశ్నించగా అది మా చేతిలో పని కాదు కదా, దేవుడు మాత్రమే గర్భం తెరచు సమర్థుడు మానవ ప్రయత్నాలు వ్యర్థం అన్నాను. నేను నా భర్త ప్రార్థన చేసుకొని ధైర్యంతో, నిబ్బరంతో ప్రాంత తో జీవించుటకు అలవాటు చేసికోగలిగాము.
అంజూరపు చెట్లు పూయకుండినను ్రదాకషచెట్లు పఘలింపకపోయినను ఒ�వచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొ��లు దొడిడ్లో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకరతయె�ున నా దేవునియందు నేను సంతోషించెదను. హబక్కూకు3:17
ఈ వాక్యం ఆదారంగా మా మనససులను నిబ్బరపరచుకున్నాము. దేవునిని స్తుతించుట నేరచుకున్నాము. మా కాలాన్ని దేవునిలో ఆనందంగా గడుపుతున్నాము. నేను సవాచ్చింధ సేవా కార్య్రకమాలలో పని చేయుట నిమగ్న మయయాను. బిడ్డలు లేరనే మాటను వాయిదా వేయగలిగాను. ఆపరషన్ మోభలైజేషన్, క్రిష్టియన్ బ్రాడ్ కాస్టింగ� నెట్వర్క విభిన్న కారోపరరట్ ఆసుప్రతు లలో వైద్య వృత్తి కొనసాగిస్తూ మెడికల్ క్యాంపులలో చురుగాగ పాలుగనే దానను. వాలంటరీ సేవలు చాలా ఆనందం కలిగించేవి. వివిధ విశ్వాసుల బృందాలతో పరిచయాలు, మంచి ప్రార్థన సమావేశాలు, చాలా }రటనిచ్చి ఆత్మీయంగా అభివృద్ధి సాదించుకోగలిగాము. ముఖ్యంగా ఎవాంలికల్ మెడికల్ పెఫలోషిప్లో 82
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రముఖ పాత్ర వహిస్తూ బైబిలు స్టడీలో పాలుగని మంచి విలువలు గల రక్రైస్తవ విలువలు గల డాకటర్లుగా తీర్చిదిద్దబడుటకు ప్రయతి�ంచేదానిని. హైదరాబాదులో ఉన్న ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజిలలో విధ్యార్థినులతో సువార్త బోధలు ప్రార్థనలు నాకు ఆహ్లాదాన్ని కలిగించగా దేవుని స్తుతించాను. నా గురించి ఆలోచనలతో తల్లి ఒంటరి జీవితంలో చాలా దిగులు పేది. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయగా తన 63వ యేట 2004వ సంవత్సరం డయాబేటిస్, రకతపోటుతో బాధపడి మరణించగా నాకు నా తవ్ముడికి తీవ్రమైన గాయవైంది. నా వివాహము ఘనంగా అమ్మ నిర్వాహించింది. బిడ్డలు కలగాలని చూడాలని చాలా కనిపెట్టింది. మా ఇద్దరికి తల్లిదండ్రులు దూరమైన బాధలో దేవుని ప్రేమ ఆదరణ మాకు ఆధారమయింది. మా పెద్ద తవ్ముడు మాట్లడలేడు, తన పని తాను చేసుకోలేని అసహాయుడు, అతని బాధ్యత నేను తీసుకోవ*్స వచ్చింది. తవ్ముడు జానీ భార్య రచల్ ఇంజనీరుగా అమెరికాలో వర్జీనియాలో స్థిరపడ్డారు. నా తల్లి నా పెద్ద తవ్ముడు డానీ కొరకు గొప్ప ప్రణాళ్ళక సిద్ధపర్చింది.
మా తల్లి మరణము 2004 ఫిబ్రవరిలో మా తల్లి మరణించగా అదే సంవత్సరం నవంబరులో నెలసరి ఆగిపోయింది. నెలసరి క్రమం కొరకు మందులు వాడేదాన్ని ఈ విషయమై నా స్నేహితురాలితో అడుగగా ఎందురకైనా మంచిది గర్భ పరీక్ష చేయించుకో అని సలహా ఇచ్చింది. ఆమె మాటలు సాపర్తినిచ్చి నందున ఆ పరీక్ష చేయించుకున్నాను. దేవునికే మహిమ కలుగును గాక, వివాహమయిన సుదీర్ఘ 16 సంవత్సరాలకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మా అమ్మ చనిపోయిన తరువాత దేవుడు మమ్ములను జ్ఞాపకం చేసుకున్నాడు. అనుకోని కార్యాలను సుసాధ్యం చేయగల దేవుని హస్తము నాపై ఉందని గ్రహించాను. ఈ వార్తకు పరమానందబభరితురాలనై నా స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులకు, విశ్వాసులకు నా కొరకు ప్రార్థించిన పాస్ట్లకు నేను పరిచర్య చేసిన ప్రార్థనా గంపులతో సరభయలతో చెప్పుకొనగా ఆశ్చర్యపడి దేవుని స్తుతించారు. అందరూ సుఖ ప్రసాతి కొరకు ప్రార్థించసాగారు అంతా సవ్యంగా ఉందని ఆనందించే తరుణములో సాతాను శోధన ఎదురొకన్నాను. సాతాను ఆనందము దొంగిలించుట మనస్సాక్షిని చంపుట దేవుడిచ్చు ఆశీర్వాదమును నాశనం చేయాలని చూస్తాడు కాని దేవుడు జయమస్తాడు. మాడవ నెలలో ఉండగా రకత స్రావము సంభవించింది. ఆగకుండా రకత 83
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు స్రావం కలుగుట ప్రమాదమని గుర్తించాను. మనసులో ప్రార్థించుకొని పండుకొనగా ఉదయం కల్లా దేవుడు సవాస�పరిచాడు. బాధ తగిగ నెమ్మది కలిగింది ప్రభువు తలుపు తీయగా మాయలేరు, తలుపు మాయగా ఎవరు తెరువలేరు మన కాలగతులు దేవుని ఆధీనంలో ఉంటాయి. నన్ను తల్లిగా దీవించదలచిన నా రక్షకుడు ఆపద కలిగించగలడా? ఆయన అబద్దమాడుటకు నరుడు కాదు నేను నమ్మిన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆ ఉదయం నా స్నేహితురాలితో జరిగిన విషయం చెప్పి భగ్గరగా ఏడ్చాను. తరువాత డాక్టును సంప్రదించగా సాకన్ చేశారు. నాకు సంబభ వించిన రకత స్రావంలో పెద్ద గడడ్లు చూచాను. డాకటరుగా నా ఆందోళ్న వరిణంచలేను. నేను ప్రభువుతో మాట్లాడాను నాకు పుటటబోయే భడను తీసుకోదలిసేత నాకు ఎందుకు గర్బ�మచ్చి సంతోష పెటాటవు. గతంలో అందరికి నా కొరకు ప్రార్థిచమని కోరాను. ప్రార్థన ఒక్కటే విశ్వాసికి మంచి ఆయుధము, అండ, ఆదరణ, సాకను తీసిన వ్యక్తి నాతో చెప్పిన మాట ఆశ్చర్యం కలిగించింది. మరొక అద్భుతాన్ని ఎదురొకన్నాను. గర్బ�స్రావమయిన ఆధారాలు సేకలులో కనబడలేదు అని చెప్పి నా గర్బ�ంపై పిండంకు జీవమున్నదండి గండె చప్పుడు వినిపింస్తుందన్నారు. నా గండెలో కృతజ్ఞతా భావం ప్రభువు పట్ల ఉపొపంగింది.
చివరకు నన్ను బైడ్పై విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. తరువాత మరొక శోధన నా పసరివాక్సు వదులుగా ఉన్నందన ఆపరషన్ చేయవల్సి వచ్చింది. నాకు అపుడు 35 సంవత్సరాలు హైారిస్క పప్రరగ్నన్సీ అన్నారు. అదనపు పరీక్షలు చేయించుకోవ*్స వచ్చింది. ఒక పరీక్షలో పుటటబోయే భడడ్ మానసిక అంగవైకల్యం రావచ్చునని నన్ను బభయక్రాంతు*్న చేశారు. మా అందరి ప్రార్థనలు తీవ్రం చేశాము. పట్టుదల ప్రార్థన ఎడతెగని ప్రార్థన కొనసాగించాము. దేవుని కట్టడలు నేరచుకొనుటకు శ్రమ నొందుట నాకు మేలాయెను. నీ వాక్యం నన్ను బ్రతికించింది బాధలో నాకు నెమ్మది కలిగించింది. కొందరు స్నేహితులు నాకు సలహా ఇచ్చినదేమనగా నీకు ఇప్పటికే 35 సం�� ఎన్నో పరీక్షలు చేయించుకున్నావు, మానసికంగా అలసిపోయావు, నాకు సరైన భడడ్ పుటటకుంటే సహించగలవా, గర్బ�స్రావం చేయించుకో అన్నారు. నా భర్త నాకు అండగా ఉంటా అభయమిచ్చేవారు, అందుకు నేను కృతజ్ఞత కలిగ యుంటను. శీలా, నీవు ఈ ప్రయత్నం చేయవద్దు దేవుడి చితతవెులా ఉంటే 84
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అదే మనసాపర్తిగా అంగీకరిదా�ం, కలిసి ప్రార్థించుకుందామన్నారు నా భర్త. వినయంగా దేవుని సహాయం అడిగి }రట చెందాము, ధైర్యంగా కనిపెట్టి ప్రార్థనలోనే గడిపి నెమ్మది పొందాలని నిరణయించుకున్నాము. ఆ తరువాత 2 వారాలు గడిచాయి. సాకనింగు చేయించుకొనగా అంతా మంచిగానే ఉందన్నారు. ప్రభువు మా ప్రార్థనలు విన్నారని విశావాసం కలిగింది. అల్రాట సౌండు సాకనింగులో అంతా చక్కగా ఉందన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక 7వ నెల గర్భవతిగా ఉండగా భడగ ఎలా పుడతాడో అన్న భయం ఆవరించింది. అన్ని అవయవాలు సరిగా ఉన్నాయా అనే పరీక్షలు 2 సార్లు చేయించాను. రిపొరుట మంచిగానే వచ్చింది. హైదరాబాద్ పెఫర్నాండెస్ ఆసుప్రతిలో చెక్ అప్ కోసం వెళ్ళాను. గతంలో 8 సంవత్సరాలుగా వైద్యం చేసిన మెడికల్ టీమును సంప్రతించాను. ఒకవేళ్ ఉందుగానే సిజైరియన్ చేయించుకొని అనుకున్న తేది కన్నా ముందుగానే భడడ్కు కేషమంగా పుట్టుక ఇవవాగలనా అని అడిగాను. నా ప్రసవ సమయం ఆగషుట అని తెలసు నేను డాక్ట్లను సంప్రదించిన తేది �న్ 22వ తేది. నేను ఇంటికి వెళ్ళి నిద్దపోయాను 23వ తేది మరోసారి రకత స్రావమయింది. సమస్యలు, శోధనలు, ఆందోళ్నలలో నేను ఉకికరి భకికరి అయయాను. ప్రభువు నా పట్ల దయచేపి సంరక్షించగలరనే దృడిడ విశావాసం నాలో కలవరాన్ని అణిచిపెట్టింది. నా కడుపులో గందరగోళ్ం ఆరంభవుయింది. వెలిక్లు తిరుగుతంగా నేను ఏమచేయలేని అసహాయురాలనయయాను.
నా భర్త నన్ను తన చేతులతో మోసుకొని కారులో పెట్టి వెంటనే పెఫర్నండెస్ ఆసుప్రతికి తీసుకెళ్ళారు. సరిగాగ 7 నిమషాలలో చేరాము. సిజైరియన్ ఆపరషన్కు సిద్ధం చేశారు. మగ పిల్లవాడిని పొందామనే ఆనందం కలిగింది. చాలా తకుకవ బరువుతో పుటాటడు. 1.5 రక.జి ఉన్నాడు. ఆ పరిస్థితిలో 72 గంటలు గమనించాలి. చాలా బలహీన స్థితిలో ఇన్టై�్సవ్ కేర్ తప్పక కావాలన్నారు. పరీక్షలకు అంతం లేదా దేవా అని దు:ఖంతో ప్రార్థించాను. బాబుకు }పిరి సరిగా రానందన నెల రోజులు ఆసుప్రతిలో గడిపాను. నాకు ప్రభువు సన్నిధి మాత్రమే తోడుగా ఉండేది. ప్రార్థన నాకు }రట నిచ్చేది. ఎందరో ప్రార్థిస్తూ ధైర్యం చెప్పేవారు. విశ్వాసుల అండ బహు ధైర్యం కలిగించేది. కంటిలో తేడా ఉందన్నారు. కాలానికి ముందుగా పుట్టుట వల్ల 85
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు లోపాలు వచ్చాయి. బాబుకు ఆపరషను చేయాలన్నారు ఎన్నో మషన్లు పెటాటరు అద్భుత రీతిగా అన్ని పరీఓలలో విజేతగా నిలిచి దిగివాజయంతో ఇల్లు చేరాడు. వింతైన అద్భుతాన్ని ఎదురొకన్నాము. ఆ భడడ్ సుఖంగా ఉండి బరువు పెరుగుట ఆరోగ్యంగా జీవించే రీతిని బట్టి చాలా ఆశ్చర్యంగా ఉండగా ప్రతి క్షణం స్తుతించేవారము. నా భర్త బంధువులకు క్రీస్తును గురించి అంతగా తెలియదు. ఈ అద్భుతాన్ని చూస్తు మా ప్రార్థనల వలన క్రీస్తు చెతంకు నడిపించిన రీతిని బట్టి నేను నాభర్త ఎంతో ఆనందించి దేవుని స్తుతించాము.
నా పరీక్ష సమయంలో ప్రభువు భడడ్కు ఇచ్చిన వాగ్దానం ఒక ప్రవచనాత్మక సందేశం నాకు మకుకటవైన ఆయాసం నిరాశ మనోవ్యాది అత్యధిక ధైర్యం కలిగించింది. అట్టి సంగతులు ఎవరు చాచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె భడడ్లను కనెను. యెషయా 66:7 ఇంకొక సారి నెల రోజులు యన్.�.సి.యులో ఉండగా భక్తుడు వాక్య భాగం ఇచ్చాడు. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండనట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. యెషయా 27:3 ఇ్రశాయేలను కాపాడువాడు కునకడు నిద్దపోడు, కీర్తనలు 121 నా కష్టమందు బాధలందు ఆదరణతో పాటు సహా విశ్వాసుల అభయవాక్కులు బైబిలు వాగా�నాలందించుట నా విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. నా ప్రార్థన జీవితము బాగా పదును పెటటబడింది. సువరణము అగ్ని వలన పుటము వేయబడిన రీతిగా మరింత కాంతివంతమైన విశావాస జీవితం నేడు కొనసాగిస్తున్నాను. నా భర్త కుటుంబాలతో నా బాబు మొదటి భడడ్గా నిలిచి అందరిని ఆనందపరిచాడు. బాబు పుట్టిన తరువాత మాడవ నెలలో బాబును చర్చికి అంకితం చేశాము. బాబు పేరు అభిషేక్ అనగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు నేడు 13వ సంవత్సరము 8వ తరతగతి చదువుతున్నాడు. చాలా చురురకైనవాడు జ్ఞానం చాలా మెండుగా ఉంది. దేవుని వరంగా పుట్టినవాడు, ఆ బాబును బట్టి నేను నా భర్త ఎంతగానే ఆనందిస్తాము. దేవుని స్తుతించి బాబును భక్తిలో 86
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పెంచగలుగుతున్నాము. అభిషేక్ తన తలాంతులను చర్చిలో చదివే సాకలులో సేటజిపై ప్రదర్శనలు స్పిచ్ ఇవవాడంలో నేరపరిగా ఉంటున్నాడు. దానిని బట్టి అతిశయించక వినయంతో తగిగంపుతో అందరం భక్తితో దేవుని స్తుతించి జీవిస్తున్నాము. చాలా మంది నన్ను సందించి తల్లిదండ్రులుగా మారాలని పిల్లలు కోర దంపతులు ఎన్నో పద్ధతులు ఉపయోగించిననా తగిన సతపలితాలు రాక నిరాశలో ఉన్న వారికి మీరిచ్చే సందేశం ఏమని ప్రశ్నించగా నా అద్భుత సాక్ష్యాన్ని వినాలని ఆశిస్తారు. వారందరికి నేనిచ్చే అనుభవ పూర్వకమైన సందేశమేమనగా దేవుడు జతపర్చిన పురుషుడిని స్రీతలను బట్టి ప్రత్యేక ప్రణాళ్ళక ఉంటుంది. ఆ దేవుని మంచి ఉదే�శ్యాలను నెరవేరచుచు ఆ దేవునికే ఘనతనిచ్చి మహిమపర్చాలి. నా గతం ఆలోచిసేత అద్భుతంగా ఉన� అనుదిన జీవితంలో ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికే సదా మహిమ చెల్లిస్తాను. నేనయితే రక్రైస్తవ కుటుంబంలోనే పుట్టి భక్తి వాతావారణంలో ప్రార్థన వాక్యం సహవాసంలో తెలిసిన దాన్నే గాని నా భర్త హిందా కుటుంబంలో రావ్ అనే పేరుతో రక్రైస్తవుడయిన ఏకైక విశ్వాసిగా ఉన్నారు. మమ్ములను ఆయన చిత్తంలో జతపర్చారు. వివాహ జీవితంలో భర్త ప్రేమ, ఆదరణ గ్రహింపు లేకపోతే నేను 16 సంవత్సరాలుగా ఎన్నో నిందలు అవమానాలు, గొర్డాలిననే భావం బాదిస్తుండగా నా భర్త సహకారంతో అన్ని బభరించగలిగాను.
ఆత్మీయ పాఠాలు నారకన్నో నేర్పించి మంచి స్నేహితుడిగా ఆత్మీయుడిగా నాకు అండగా నిలిచే కృప ఆ దేవుడే అందించారు. నా భర్త ప్రభావము భక్తి జీవితంలో అధికంగా ఉండి ఇద్దరము దేవుని అడుగుటలో తడబడక చేసిన ప్రార్థన పఘలితమని నమ్ముతాము. నాకు కలిగన మానసిక బాధలలో నా కుటుంబ బాధ్యతలు డాకటరుగా వృత్తి ధర్మం, నన్ను ఉకికరి భకికరి చేసేవి. అసాధ్యమైన పరిస్థితులుగా నా మెదడును తినివేస్తున్నాయనిపించేది. }రకుండి నా రక్షణ కొరకు కనిపెట్టుడి అనే వాగ్దానము నాకు }రటను శాంతిని అందించింది. బలహీన పరిస్థితుల్లో దేవుని బలాన్ని మాత్రమే ఆ్రేక్షించి ఆశ్రయించుట నేరచుకోగలిగాను. మన చింత యావత్తు ఆయనపై వేయాలి. అప్పుడాయన తన సంకలపం చొప్పున తన చిత్తములో సమస్తాన్ని స్రకమంగా సవ్యంగా ప్రారంభించి ముగించగలడని నవ్మాలి. శ్రమలో గాడిడవైన దు:ఖం గండెల్లో దాచుకొని కన్నీటిని అదుపులో ఉంచుకొనుట ఎంత ఒత్తిడికి గురి చేస్తుందో 87
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అనుభవించాను. కఠినమైన మాటల కత్తిపోట్లు నా హృదయాన్ని గాయపర్చగా భరించుటకు కొన్ని సార్లు శక్తి చాలేది కాదు. నిరీక్షణతో కనిపెట్టే కాలము కష్టతరము. అట్టి సమయాల్లో విశ్వాసుల సహాయం వారి ఆదరణ అందించే అమాల్య సంపద బైబిలులో సమయోచింతంగా చెప్పబడిన దేవుని వాకుకలు వాగా�నాలే నాకు కొండంతా ధైర్యాన్ని అభయాన్ని శాంతిని అందించాయి. గొప్ప ప్రోత్సాహము అందుకో గలిగాను. విశావాస్యత కాపాడుకున్నాను. దేవుడు సృష్టిలో ఆదాము హావవాలను చేసి పఘలించుడి అని దీవించిన రీతిగా ప్రతి జంట పఘలించాలనే కోరుకుంటారు. బిడ్డలు లేని దంపతులకు నేనిచ్చే ఏకైక సలమా మనగా ప్రార్థన, ఎంత గొప్ప పోరాటమో అంత గొప్ప విజయము దేవుడిస్తాడు. ప్రార్థన విశావాసంతో కనిపెటాటలి. నిరాశకు గురి కాక నిరీక్షణతో జీవించాలి. వైద్య పరంగా రిపోరుటలపై ఏకాత్రతో కనిపెట్టుట ఇతరుల నిందలు మాటలు సలహాలు పాటించుట అనవసరం. గ్రుడిడ్గా దేనిని పాటించకూడదు. దేవుని నడిపింపు ్రై ఆధారపడాలి. నీ జీవితంలో దేవుడు ఏమ చెపపగలడో శ్రద్ధగా వినాలి. పాటించాలి. విశ్వాసము సడలిపోయరాదు. ఎడతెగక ప్రార్థించాలి. విసుగక ప్రార్థించాలి. లాకా 18:1 నేను నా స్వంత మెడికల్ క్లినిక్ నిర్వాహిస్తున్నాను. విభిన్న ఆసప్రతులకు విసిటింగ� డాకటరుగా వెళుతున్నాను. దేవుడు అందించిన ఆలోచనలతో సమర్థవంతంగా ఎవరి సంప్రదింపులు గాని అదికారాలు గాని పాటించే అవసరం లేకుండా చక్కగా నిర్వాహించుట నేరచుకున్నాను. క్లినిక్ ఆరంభించుటకు నాకు తెలిసిన డాక్ట్లను స్నేహితులను సంప్రదించాను స్వంత క్లినిక్ కష్టమే కదా అన్నారు. క్రీస్తు నా పట్ట సమర్థవంతంగా నడిపించు కృప నిస్తాడన్న నమ్మకాన్ని నా స్నేహితులకు వివరించాను. దేవుడు నాకు తగిన వైద్య జ్ఞానంతో పాటు తలాంతులను ఇచ్చాడు. ధైర్యంగా ప్రార్థనలతో ఆరంభించిన నా క్లినిక్ వైద్యంతో పాటు ఆధ్యాత్మిక సత్యాలు అందించుట నా కరతవ్యమని తలంచాను. నా క్లినిక్ ద్వారాలు పేదవారికి, విశ్వాసులకు, ఉచితంగా వైద్య సహకారాన్ని అందించగలుగుచూ ఆనందించుచున్నాను. డాకటర్లు ఎవరైనా తగిన విద్య వనరులు ఇచ్చిన దేవుని మహిమ కొరకు చేయాలి. నేను ఎవరికి వైద్యం చేసినా వారికి మొదటిగా ప్రార్థించి వైద్యం చేస్తాను. మషన్ ఆసుప్రతిలో క్రీస్తు 88
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రేమతో వైద్యం చేయుట వెళ్కులన్ని ఆరమ ప్రాతంలో తమళ్నాడు ఒడాడ్చ్రతం ప్రాంతంలో నేరచుకున్నాను. రోగిని రోగిగా కాక ప్రత్యేక దేవుని సృష్టిగా సీవాకరించుట తెలిసికోగలిగాను. రోగుల కొరకు ఏ రీతిగా ప్రార్థించాలో గమనించి తెలిసికున్నాను. చాలా మంది రోగులు నన్ను మరలా దర్శించినపుడు డాక్టమ్మగారు వేర డాక్టు వేర మందులు ఇచ్చారు అవి వాడిన తగ్గలేదు. మీ చేతోత ఇచ్చిన మందు అద్భుతంగా పని చేసింది. ఆ ప్రశ్నకు జవాబుగా అమ్మ, క్రీస్తు ప్రభువుకు ప్రార్థించి ఇచ్చిన మందుకు అద్భుత శక్తి అభిస్తుందని నా నమ్మకము. అన్నాను. దేవుని స్వస్థతనిచ్చేది నేను కాదు అని తెలిపాను. నేను ఉదయం కాని సాయంత్రం గాని క్లినిక్ తలుపులు తెలర్చిన వెంటనే ముందుగా ప్రార్థిస్తాను. ఆ తరువాత ప్రతి రోగి కొరకు ప్రార్థించి వైద్యం ఆరంభిస్తాను. నేటికి నా బాబు జన్మించక ముందు సరిగా 14 సంవత్సరాలుగా క్లినిక్ నిర్వాహిస్తున్నాను. దేవుడిచ్చిన సొవ్ము స్వంత కుటుంబ సంకేషమంతో పాటు ఇతరుల అవసరాల్రై వినియోగించుట దేవుని అభిలాషగా గ్రహించి చేస్తున్నాను. నా కి�నిక�లో నా పరిచర్యను చాలా ఆనందంతో సంతృప్తిగా పని చేస్తున్నాను, మంచి అభివృది�నిచ్చి దీవిస్తున్నారు.
నాకొక క్లినిక్ ఉందని ప్టించలేదు. దేవుని పేర జరికగ పరిచర్య గుర్తించి తెలిసికొని నమ్మకంతో చేరిన రోగుల సంఖ్య పెరుగుతానే ఉంది. నాకు ఆనందం కలిగస్తుంది. దేవుడే నా క్లినిక్ నడిపిస్తున్నాడని అందరి నమ్మకం. దేవుని చితాతన్ని నమ్మి ఆయన నడిపింపుకు సహకరించి మహిమపరచుట నా విధిగా భావిస్తాను. నా జీవితంలో నాకు తోడుగా నిలిచిన నా భర్త ద్వారా నాకు సజీవ సాక్షిగా నిలిచిన ఏకైక కుమారుడు అభిషేక్ ద్వారా అందించిన నా సాక్ష్య అనుభవం అనేకులకు విశావాసం పెంపొందించి దేవుని హత్తుకొని జీవించుటకు ఆయన అందరికి దాచిన నిత్య జీవాన్ని అందుకొని నిత్యము స్తుతించి ఆయనను సేవించాలని నా దీన ప్రార్థన. ఆమెన్. ముగింపు : నా పరిచర్యను దేవుడు దీవించి అదనముగా నా తల్లి ఆరంభించిన మానసిక వికలాంగుల పోషణ పరిచర్య సేవా స్దనము, వుదిరలో కొనసాగించుట దేవుని సంకలపం. మా తల్లి డాక్టు వసంతవ్ము, నా తవ్ముడు డానీ పుటకతో అవయవ లోపంతో జా�నంలేని వాడిగా నాలుగు పదులు పైగా జీవించి ప్రభుని చేరాడు. బాల్యంలో ఎందరో డాక్ట్లను సంప్రదించాము. 89
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మా తల్లి ముగ్గురు పనివారిని పోషిస్తూ డానీ సంరక్షణ కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించేది. మా మేనత్త అవివాహితగా తన తోబుట్టువులను ప్రేమిస్తూ మా నాన్న గారి చదువుకు బాధ్యత వహించేది. చివరి కాలంలో నా తవ్ముడి బాధ్యత అమ్మ చనిపోయిన తరువాత కనిపెట్టి చూచిన ఆప్యాయతకు విలువ కటటలేను. 100కు సంవత్సరాలు దీరా�యువునిచ్చి దీవించిన ఆదర్శ మహిళ్ మస్ కమలా మణి గారు అమ్మ తవ్ముడు వంటి అభాగయల సంరక్షణ్రై సాకలు ఆరంభించగా నేడు హాస్టలులో కొందరు ఆటోలు వ్యానుల ద్వారా బయట నుండి వచ్చే విద్యారుతలతో పాటు 60 మందికి ఉచిత భోజనం, అందమైన యునిఫావ్లు అందిస్తూ మంచి పటై�నింగుతో ప్రేమగా సేవించే అధ్యాపకులతో నేడు వుదిరలో నిరివాఘ్నంగా నిర్వాహించే బాధ్యత సీవాకరించి ఆనందిస్తున్నాను. ఈ పరిచర్యలో నా తవ్ముడు జానీ సహకారముంది. మా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరచు ధన్యత దేవుడిచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆమెన్ 90
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు