Chapter 12 of 15

సాక్ష్యాలు 34–36

సాక్ష్యం 34. నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించుట

అవసరాలలో ఆదుకొనుట నా ఉద్యోగంలో

ప్రత్యేక అవకాశం అని నమ్మి దేవుని ప్రేమిస్తున్నాను

సుశీల్ రావు, హైదరాబాద్ ""అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతనిని ఘనపరిచెదను��.

కీర్తనలు 91:14 పరిచయము - ప్రభువు నామమునకు సదా మహిమ కలుగును గాక. నా బాల్యంలో జర్నలిస్టుగా ఉద్యోగం చేస్తూ ప్రజలకు అవసరాల్లో సహాయపడాలనే ఆకాంక్షతో జీవించాను. దేవునిలో భక్తి నాకు సహాయపడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జర్నలిస్టుగా నా జీవితాశయాన్ని నెరవేరచుకున్నాను. ఎన్నో శోధనలు, పరీక్షలు, సవాళ్ళు నేను ఎదురొకంటున్నాను. క్రీస్తునందు భయభక్తులు బహు ధైర్యం కలిగిస్తాయని క్రీస్తు చెప్పిన మాట ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. ధైర్యం తెచ్చుకొనుడి అనే మాట నాకు సాపర్తినిచ్చింది. ఎన్నో శ్రమలను ఎదురొకనుటకు ధన్యతనిస్తుంది. నా ఉద్యోగ సమయాల్లో కాక వ్యక్తిగతంగా నా స్వంత సమయంలో కొందరి సమస్యలు గమనించాక సపందించక తప్పించుకోలేక పోయేవాడిని. అవసరాలలో ఆదుకోనివాడి సమస్యలకు పరిషాకరం లభించే వరకు విశ్ర్మంచలనిపించేది కాదు. నా జీవితంలో సాదించగలిగన విజయాలలో నేను నమ్మిన దేవుని హస్తం నిత్యం పడిపించేది. మొదటి సమస్య : పరిషాకరం ఒక రోజు నేను ఉద్యోగానికి వెళ�ి సమయంలో ఒక స్రీత ఒక స్థలంలో నిలిచి యండుట చూచాను. చాలా దిగులుగా కనిపించింది. సాయంత్రం తిరిగి 227

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వచ్చే వరకు అదే స్థితిలో ఉంది. 3 రోజులుగా కదలక అదే స్థితిలో ఉండుట వల్ల నాకు ఆసక్తి కలిగి నా భార్యను సంప్రదించి ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టి వస్త్రములు ఇచ్చి ఆదరించాను. ఆమె పేరు మరియమ్మ కార్య సాధన ఉద్యోగ సమయంలో తప్పదు. ఆమె పేరుముఖము చాలా సుపరిచితంగా కనిపించింది. విజయవాడలో హత్య కేసులో ఒక వ్యక్తి మరణించగా అతని పేరు ఫిలిప్ అని నాకు తెలసు. సత్యంబాబు అనే ముద్దాయి ఆమె కుమారుడు అనుమాన స్థితిలో జైలు పాలయయాడు. 17 రోజులుగా గాలిస్తూ అసహాయ స్థితిలో ఉంది. నా స్నేహితుడు జాన్ క్రిష్టపఘర్ గారి సహాయంతో న్యాయం కొరకు సహాయపడగా ఆమె తన కుమారుని చేరుకుంది. ఆ భడడ్ నిర్దోషిగా బయట పడ్డాడు. మాకు ఇచ్చిన అవకాశంగా భావించి దేవుని స్తుతించాము. రెండవ సమస్య పరిషాకరం : చాలా ప్రాంతాలలో స్రీతలను పని మనిషిగా విదేశాలలో అవ్ముట గమనిస్తాము. ఒక ఇంటి నుండి మరొక ఇల్లు చేరడం జరుగుతుంది. కొన్ని లక్షలకు అమ్మన వ్యక్తి ఆ స్రీతని మరొకరు కొన్నారట. ఆ ఇంట్లో తండ్రి కొడుకు ఆమెను మాన బభంగం చేయు ప్రయత్నించగా ఎదురు తిరిగిందట పెద్ద భలిడ్ంగ� నుండి ఆమెను పడవేయగా మరణము తప్పింది కానీ కాలు విరిగిందట ఆ యజమాని శవాన్ని ఇండియా పంపాలని పంతంగా ఉన్నాడట ఆ రోజుల్లో వారతల ద్వారా మారు�ల కబంద హస్తాల నుండి తప్పించి మానవతవాంతో చేర్చి ఆనందం కలిగంచాను. పని చేయుట ఒక బాధ్యత అని ఆపదలో సహాయపడి సహాయమందించుటలో కొంత రిసుక తీసుకొని శ్రమించాలి బాధలను ఎదుర్కోవాలి. నేను జర్నలిస్టగా వారతల ేపపర్లలో ప్రచురించుటకు తగిన ఆధారాలు చూపు విశేషాలు మాత్రమే ప్రచురించుటకు సమాచారము సేకరించి ప్రచురించుట ఉద్యోగ ధర్మం. మాడవ సమస్య పరిషాకరము 228

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నేను జర్నలిస్టును గనుక వారతలు ప్రచురించుటకు కొంత సమాచారము విడియోలు నాకు పంిస్తూనే ఉంటారు. అవి నిజవెా కాదో తెలసుకొని నిరణయించుట అవి ప్రచురించుటలో నా బాధ్యత ఉంటుంది. ఒక యజమాని అయిష్టంగా ఒక స్రీతని రెస్టరాంలో బంధించి భోజనం ఇచ్చాక శ్రమల పాలు చేయుట చూచాను. ఆమె రోజుకు 20 గంటలు పని చేసేది. ఆమె వ్యాధి ్రగసతురాలని ప్రచారం చేశాడు. ఆమెను ఎలారగైనా రక్షించాలని నాకు సవాలుగా నిలిచింది. పోలిసు వారి సహాయమర్థించి ఆ స్థలము చేరి ఆమెను రక్షించి తన సవాస�లానికి పంించాము. మన జీవితం ద్వారా ఇతరులు ఆనందించాలి. సుఖపడాలి అదే నా ఆశయము. రక్రైస్తవునిగా అందరి బాధ్యతగా భావించాలి. క్రీస్తు కొండ మీద ప్రసంగం తరువాత ప్రజలు ఆకలిగొనుట గమనించి జాలి దయతో సపందించాడు. మనము కూడ అట్టి కనికరముతో ఇతరుల బాధలలో అవసరములలో కలుగజేసుకొని తగిన సహాయమందించాలి.

చాలా సార్లు ప్రముఖులతో మీటింగ్ జరుపు స్థలాలలో ్రడింక� త్రాగుట పరిపాటి అయితే రక్రైస్తవుడు లిక్కర్ వాడరాదు గనుక మన విలువలు నిరూపించుటకది శోధన స్థలంగా భావించి దేవుని వాక్యం ధ్యానించి దానికి దారంగా ఉండుట అవసరమని గ్రహించి విమర్శలు అవమానాలు ఎదురొకన్ననా నమ్మిన సిద్ధాంతాలకు నిలబడుటయే రక్రైస్తవుని కరతవ్యం. షద్రకు, వెుషక�, అబైద్నెగొ దానియేలు వారు శోధనలలో జయించారు. యోసేపు కూడ శోధనలను జయించాడు. వీరిని సాపర్తిగా తీసుకొని నేను జయించాలనే స్థిర నిరణయంతో విజేతగా నిలిచాను. చాలామంది నా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచురించాలని తీవ్ర ప్రయత్నాలు, బైదిరింపులు, లంచాలు ఇవన్నీ నాపై ప్రయోగిస్తూ ఉంటారు. వారతలలో సత్యాన్ని వెలికి తీయుటకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థనలో గడుపుతాను. దేవునియందలి ఆత్మ జా�నవగాహాము నకు నిలయము. అది తెలివినిస్తుంది నా ప్రభువు నాకిచ్చిన 229

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వివేక అనుభవం ద్వారా ఒకసారి నా కొరకు వచ్చిన వ్యక్తి అవినీతితో ఉ ండునని ప్రభువు తేల్చి చెప్పాడు. నా జ్ఞానంతో కాక దైవ జ్ఞానంతో సంభాషించాలని నిరణయించుకున్నాను నా కొరకు వచ్చిన వ్యక్తి కోటీశవారుడు పుస్తకాల పభ్లషింగ� వ్యాపారిగా చవకబారు పుస్తకాలనమ్మి గవర్నమెంట్ నండి మంచి లాభాలు పొందుట వల్ల మాకు తెలిసిన సమాచారంతో పేపరులో ముద్రించగలమని భయపడి నాకు లంచ మచ్చి తన కేసు తప్పించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు. నా విశావాస్యత నిరూపించుకొనే తరుణము ఎదురొకన్నాను. కొన్ని వ్యాపార వివరాలు కాగితాలలోనే ఉంటాయి. నేలపై నిరా�ణాలుండవు ఈ విదంగా నాకు లభించిన వీడియోలు వారతలను క్షుణణంగా పరిశీలించి సరిగాగ విశ�్లషించి వాస్తవమైన వార్తను ప్రచురించగలాగను. ఒక వ్యక్తి గార్చి 50 రిపోరుటలు వ్రాయగా ఆ వ్యక్తి నన్ను కోర్టునకీడ్చాిడు. నేను తప్పుగా ముద్రించాననే నెపంతో 6 నెలలు జైలు శిక్ష విధించారు. నన్ను నేను సమర్థించుటకు మేజ్రిేసటట్ వారు కొన్ని సలహాలనిచ్చారు. నేను నిర్దోషిగా ఉ న్నంతవరకు ఎట్టి శికషనైనా భరించుటకు ధైర్యంతో నిలబడాను. హైకోర్టువారు నా తప్పు ఒప్పుకోవాలన్నారు. నా ఉద్యోగం పోతందన్నారు. ప్రతి శోధనను ధైర్యంగా ఎదురొకన్నాను. దేవుడే పహైకొర్టు న్యాయమార్తులకు ఈ సమస్య న్యాయం కాదని తెలిపి నాకు జైలు శిక్ష పడకుండా చేశారు. నిజం నిలకడగా తెలసతుందన్న సత్యం నిజం.

నా విశ్వాసము కాపాడుకొని శ్రమలలో విజేతగా నిలిచాను. ఎన్నికలేని నా జీవితానికి మంచి ఉద్యోగమునిచ్చి శోధనలలో కాపాడు దేవునికి సదా మహిమ కలుగును గాక. మనం నమ్మిన క్రీస్తు గొప్ప విజేత. హల్లెలూయా ఆమెన్. 230

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 35. సత్యాన్వేషణలో సృష్టికరతను కనుగొని నిజ

విశ్వాసిగా సజీవుడైన క్రీస్తును వెంబడించు

భాగ్యమచ్చి ఆత్మ జాలరిగా దీవించారు.

మీరు నన్ను వెదకిన యెడల పూరణ మనససుతో నన్ను గార్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు నేను మీకు కనబరచుకొందును

యిర్మయా 29:13

రమ/డేవిడ్, కాకినాడ పరిచయము - ప్రభువు నామంలో మీకు శుభములు దీన స్థితిలో నుండి దేవుని సేవకు అంకితమగు స్థాయికి లేవనెత్తిన నా ప్రభువుకు స్తుతి మహిమ కలుగును గాక. నా బాల్యమంతా తారుప గోదావరి జిల్లా ఆంద్ధ ప్రదేశ్లో కాకినాడలో గడిపాను. నా తల్లిదండ్రులు విగ్రహారాధికులు. నా తల్లి చాలా భక్తితో విగ్రహాలకు పూజలు చేస్తూ ఉండగా నేను పెద్ద కుమారున్ని నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెల్లు, అందరం కలిసి విగ్రహాలకు పూజలు చేసేవారము. మా నాన్న పూజలు చేసేవాడు కాదు నాసితకుడని చెప్పాలి. నేను పూజలు చేసినపుడు నా రెండు చెంపలు వాయించుకునేవాడిని. చెవులు పట్టుకొని గంజీలు తీసేవాడిని. చెవిలో పూలు పెట్టుకొనేవాడిని. దేవుని గార్చిన గాధలు ఎవరైనా చెభతే వినేవాడిని. నిజ దేవుని తెలిసికోవాలనే తపన ఉ ండేది. ఈ అందమైన సార్యచంద్దులు సృష్టికి కరత ఎవరు? ఆయన ఎవరు నారకలా తెలుసాతడు? అనే ఆలోచనలు నిత్యము బాధించేవి. క్రీస్తుతో పరిచయం : మాకు తెలిసిన వారిలో క్రీస్తును వెంబడించి సువార్త ప్రకటించే బాప్టిస్టు సంఘం సరభయరాలితో పరిచయం కలిగింది. ఆమె యేసే మారగం, సత్యం, జీవమని చెప్పిన గొప్ప రక్షకుడు బైబిలు పేరు గల పరిశుద్ధ గ్రంథంలో గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి. అవి చదువుకో బాబు అని ఒక బైబిలు ఇచ్చింది. ఆమె చెప్పిన సత్యాలన్నీ చాలా ఆకర్షణీయంగా ఉండగా చాలా శ్రద్ధగా విని నమ్మాను. అప్పటి వరకు క్రీస్తు గురించి రక్రైస్తవుల గురించి హిందువులైన మా 231

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు స్వకీయులకు మాకు తకుకవ వారనే దుష్రపచారము ఉండగా వారి కులాన్ని బట్టి వారి ప్రాంతం బట్టి వారి గురించి తలంచేవారము కాదు. రక్రైస్తవ దేవుడంటే అందరి దేవుడని ఇష్టంతో ఆరాదించబడే దేవుడని రాజేశ్వరి టీచరు తెలిపింది. నా అంచనాలు తారుమారు అయిపోయాయి. యేసును గార్చి నేను శ్రద్ధగా ఆలోచించసాగాను. ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుడైయండెను. ఆది 1:1 బూవి ఆకాశములను సృష్టించిన సృష్టికరత దేవుడని మొదటి అధ్యయంలో సవివరంగా ఉండుటను బట్టి నాకు ఆశ్చర్యం ఆనందం కలిగంచింది. నాలో సత్యాన్వేషణ దేవుడెవరో తెలసువాలన్న వాంచి్ తీరింది. సరైన జవాబు లభించింది. ఇక బైబిలును అతి శ్రద్ధగా చదువుటకారంభించాను. నా మాటలు విని మా తల్లి ఏకీభవించింది. ఆమెతో పాటు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అంగీకరించారు ఆరు మందిమ క్రీస్తే నిజ రక్షకుడని ఆదరించే దేవుడని నవ్మాము. రాజేశ్వరి గారి ద్వారా సంఘ ఆరాధనలో తండ్రికి తెలియకుండా పాలుగనేవారము. ప్రార్థన ఎలా చేయాలో తెలిసికోగలిగాము. క్రమంగా క్రీస్తు ప్రేమకు అంకితమై ప్రార్థన వాక్య పఠనం, విశ్వాసుల సహవాసాన్ని కోరి శాంతితో సంతోషంగా జీవించుటకారంభించాము. సాతాను మా ఆనందం దొంగిలించే ప్రయత్నంలో నేను నమ్మిన విశావాసం పట్ల ఆగ్రహం కలిగించే రీతిగా తోటివారు స్వకీయులు మా నాన్నతో చాడీలు చెప్పేవారు. నీ భార్య పిల్లలు క్రీస్తును నవ్ముతున్నారు. నిన్ను కూడ మార్చగలరు జాగ్రత్త మొదటి నుండి రక్రైస్తవుల పట్ల అయిష్టతకు తోడుగా ఇరుగు పొరుగు వారి మాటలు బాధించగా నాన్న అమ్మను మమ్ములను బాధించి, కొట్టి హింసించేవారు. రహస్యంగా అమ్మ ప్రార్థించుకునేది. వాక్యం నమ్మి బాప్తిస్మం తీసుకోవాలని రహాస్యంగానే నీటి బాప్తిస్మం తీసుకున్నది. మా నాన్నకు కోపం ఎకుకవైంది. చర్చికి వెళ్ళకూడదని శాసించేవారు. మేము చదివే బైబిలును చింపి బురదలో వేసి బైబిలు కాగితం చదువుతామని నీటిలో వేసి నాశనం చేశాడు. విగ్రహారాధన చేయాలని, బుట్టు పెట్టుకోవాలని శాసించేవారు. మా నాన్నకు దురలవాట్లు ఎకుకవే వ్యభచారి, త్రాగుబోతు, కోపిష్టిగా ఉండేవారు. డబ్బులు ఖరచు పెట్టుట తెలసు గాని సంపాదించి దాచుట తెలియదు. మమ్ములను విగ్రహారాధన చేయుటకు గుడికి తీసుకొని వెళ్ళి స్నానాలు చేసి పూజలు చేసి పఘలహారము, ప్రసాదాలుతినేవరకు బలవంత పెట్టేవారు. ఒకసారి 232

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రసాదం నోటిలో పెట్టుకొని ఉమ్మవేశాను నాన్న చూచి తరువాత అడిగారు ప్రసాదం తిన్నావా లేదా నిజం చెప్పు అన్నారు తినలేదు అన్నాను. తాళ్ళతో కట్టి బాదిస్తూ నీటి ట్యాంకులో ముంచేశారు. నేను మునిగిపోసాగాను, అమ్మ భయంతో మరణిస్తానని ఏడసతుంది. నీరు ్రతాగాను గాని దేవుని సంకలపం నాపై ఉండుటను బట్టి నన్ను దేవుడు బ్రతికించాడు. ఏదో రీతిగా బయటకు తెచ్చి నీళ్ళు కకికంచారు. బ్రతికి బయట పడాను. మా నాన్నకు ఇంటి బాధ్యతల గురించి తెలియదు. ఆర్థికంగా మా కుటుంబం చాలా ఇబ్బందులు ఎదురొకన్నాము. మేమంతా దేవునినే ఆశ్రయించి వెు��పెట్టేవారము. చివరకు మా నాన్న మాటలను సహించలేక ప్రభువా మేము నిన్ను నవ్ముట నిజవైతే మా నాన్న నుండి మమ్ములను దారం చేయి బాధల నుండి తప్పించుకోగలము. ఆయనకు దారవైనను పరలోకం పొంది సుఖపడగలవుని దీనంగా పట్టుదలతో ప్రార్థించాము. ఏదో రీతిగా దేవుడే మమ్ములను పోషించి సంరక్షించేవాడు. తల్లికి ప్రాణ భయం, తండ్రికి దారమగుట:

నా తల్లి యేసు నామంలో బాప్తిస్మం తీసుకున్నదని ఆమెను చంపాలని ప్రయత్నించారు. కొంత సమయమచ్చారు. ఈ దిగులుతో అమ్మ ఒకరోజు మా నాన్నతో ఆసుప్రతికి వెళ్ళాలని అనుమతి కోరింది. దేవుని దయవల్ల సమ్మతించాను. నాన్నకు మంచి కారు వెకానిక�గా పని చేసేవారు. పనిపై శ్రద్ధ కన్న వ్యసనాలపై ఆసక్తి విన్నగా ఉండేది. 1980లో అమ్మ ఆత్మహత్య చేసుకోవాలని నిరణయించుకున్నది. ఆసుప్రతిలో చూపించుకున్న తరువాత తిన్నగా క్రీస్తు ప్రేమకు పరిచయం చేసిన మా టీచరు రాజేశ్వరి గారి ఇంటికి వెళ్ళింది. ఎలాంటి పరిస్థితిలో నైనా భార భరితమైన విశ్వాసుల ప్రార్థన సహకారము విశ్వాసికి }రటనిస్తుంది. కలిసి దేవుని సన్నిధిలో గడిపిన సమయంలో కలవరం తగిగ ప్రశాంతత నెలకొంటుంది. అమ్మ ఆమెతో మాట్లాడగా ఆమె చాలా ధైర్యం చెప్పింది. నీ భడడ్ల గతి ఏమగును? ఆత్మ హత్య వల్ల నరకము తప్పదు నీవు నీ భడడ్లను తీసుకొని దారంగా వెళ్ళి బ్రతకు నీ భర్త నండి బాధలు తప్పి స్వేచ్ఛగా క్రీస్తును ఆరాదించుకో. ఆమె సలహాలు పాటిస్తూ నా తల్లి ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నది. అమ్మ మేము కలిసి దేవుని చిత్తం కొరకు ప్రార్థించుటకారంభించాము. బైబిలులోని 233

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సత్యాలు మాకు కరతవ్యాన్ని తెలిపి ఆదరించాయి. అబ్రహాము జీవితంలో దేవుడు తెలియని దేశానికి వెళ్ళమని చెప్పగా బదులు చెప్పకుండా వెళ్ళి దీవెన పొందాడు. మేము ఆరుగురం దేవుని చిత్తం ఎరిగి నాన్నకు దారంగా వెళ్లాలనుకున్నాము. క్రీస్తు పుట్టినపుడు హేారోదు రాజు భయం చేత యోసేపు దారంగా వెళ్ళాడు. ఈ విధంగా మేము దేవునికి దగ్గరవాలంటే దారంగా వెళ్ళి క్రీస్తును ఆరాధిస్తూ, అందరము ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ గడిపే వారము. కొన్ని బట్టలు సర్దుకొని అందరము దారంగా వెళ్ళి జీవిస్తూ మా విశ్వాసాన్ని నిలుపుకున్నాము. మా జీవితాలు దేవుని కొరకేనని తర్వాత తెలిసికొని నేడు ఆయన సేవలో అందరము కలిసి జీవిస్తూ ప్రభువుకు సాక్షులము గా అనేకుల ఆత్మల భారం కలిగి ఉన్నాము. నా రక్షణ స్థిరత ఆత్మ నింపుదల:

నా జీవితంలో క్రీస్తుతో జీవించుటకు హెచ్చరించి ఆత్మీయంగా బలపరచిన విశ్వాసి మత్తయి గారు ఆ పాస్టరుగారి మంచి వాక్య బోధ ద్వారా ఆత్మీయ జీవితంలో స్థిరపడాను. ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపుగాని పరలోకమందున్న నా తండ్రి చితతప్రకారము చేయువాడే ప్రవేశించను. మత్తయి 7:21 ఈ ఆజ్ఞ నా హృదయాన్ని తాకింది దేవుడు చెప్పింది చేయాలని నిరణయించు కున్నాను. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్ర్మంచును ఆజ్ఞాతిక్ర్మమే పాపము. 1యోహాను 3:4 నేను పాపిని కాదు మా నాన్న గారు వ్యసనాలు, బాధ్యత లేకపోవుట పాపమని భ్రవుపేవాడిని, ఎవరిని పాపం దృష్టితో చూడలేదు, అందరు నన్ను మంచి అబ్బాయి అని పొగిడేవారు. నా మనసులో నేను పాపిననే భావం కలిగి చాలా దు:ఖం కలిగింది. దగ్గరలో ఉన్న తోటలోకి వెళ్ళి దేవునితో క్షమించమని పశ్చాత్తాప్ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ద్వారా నాలో వింతైన శాంతి ఆనందం రక్షణ స్థిరత కలిగింది. ప్రభువు నన్ను కషవించారని దృడిడ నిశ్చయత కలిగింది. విశ్వాసము, ప్రార్థన, వాక్యము, సహవాసము, పూర్తిగా రక్షణ ఇవవాలేవు. రక్షణ 234

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు దేవుడిచ్చే గొప్ప వరము ఉచిత కృప. అది డబ్బు బలగం మరి యే ఇతర శక్తితో సంపాదించలేదు. అది దేవుని ద్వారా లభిస్తుందని స్పష్టంగా గ్రహించాను. చెప్పనశక్యమైన ఆనందం కలిగింది. దేవుని స్తుతించుటకారంభించాను. ఆనాటి నుండి ప్రభువు నాకు మంచి స్నేహితుడిగా ఆయన సన్నిధి అనుభవిస్తూ స్తుతించి ఆరాధించు సమయంలో మత్తయి పాస్టరుగారు నడిపించే సంఘంలో అన్య భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మ తాకిడి గమనించాను. మాకు మొదటిగా క్రీస్తును పరిచయం చేసిన రాజేశ్వరి మేడం గారు ఆత్మ విషయం మాకు తెలుప లేదు. ఆమె పెంతెకొస్తు అనుభవంలో లేరు. బాప్టిస్టు సంఘంలో సరభయరాలు. క్రొత్తగా చేరిన సంఘస్తులు ఆత్మలో ఆనందిస్తున్న రీతి నన్ను చాలా ఆకర్షించింది. నేను కూడ ఆత్మను పొందాలన్న ఆకాంక్ష, ఆసక్తి కలిగింది. పాస్టు గారు బోధించిన వాక్యంతో పాటు ప్రార్థించి ఆత్మను పొందవచ్చునని నేను వెంటనే ఆత్మానుభవం కలికగవరకు వెాకరించిన స్థితిలోనే కనిపెటాటలని చాలా పట్టుదలతోనే ప్రార్థించి స్తుతిస్తూ కొంత కాలం గడిపాను.

ప్రార్థన ఆరాధన చేస్తుండగానే నాలుక తడబడింది. నేను మోకరించి యున్నాను, మోకాళ్లపైనే నడువసాగాను, ఉత్సాహంతో అరుస్తున్నాను. విశ్వాసి సమాయేలు గారు నన్ను సమీపించి నన్ను అదుపులో ఉంచడానికి ప్రయత్నించారు. అందరూ చూస్తున్నారు. ఆత్మ నింపుదల వల్ల ఈ అనుభవం సాధ్యమేనన్నారు. నాకు భాషలతో దేవుని స్తుతించుట ఆపాలనిపించలేదు. ఆత్మ నడిపింపు సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. ఈ క్రొత్త అనుభవం నాకు కలిగింది. నా స్తుతికి వచ్చు భావాలన్ని పాటల రూపంలో వ్రాయుటకారం భించాను. నేటికి 37 సం��లుగా దైవపరిచర్యకు నన్ను సంసిద్ధము చేసి నడిపించి నా జీవితంలో మంచి నాయకుడిగా ఆత్మ వాక్యము నేర్పించి విలువైన గాడిడ సత్యాలను బోధిస్తూ సేవ కొనసాగించు ధన్యతనిస్తున్నారు.

నా రక్షణానుభవం తరువాత మా కుటుంబం పట్ల దేవుని ఆలోచనలు బహు విస్తారమని తెలియచేసి కనుపాపగా మమ్ములను కాపాడుతానే ఉన్నారు. మా అవసరాలపై లకష్యముంచి అందరిని అద్భుతంగా పోషిస్తున్నారు. శాశ్వత కృప చూపిస్తున్నారు. మేము ఆరు మందిమ అమ్మ నేను ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లిళుి అందరం ఆత్మ నింపుదలతో సేవ చేయుటకు ప్రభువు ఒక గ్రామం పేరు చెప్పి అక్కడ సేవ ఆరంభించాలని స్పష్టంగా 235

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తెలిపారు. ఏకాంగులను సంసారులుగా చేయు దేవుడు నాకు తోడుగా ఉ ండుటకు దైవజనుని కుమార్తె విశ్వాసిగా ఉండగా వివాహం జరిపించారు. ఇద్దరు భడడ్లను ఇచ్చారు. చాలా అణకువ గల మంచి ఇల్లాలను దేవుడిచ్చారు నాకు సేవలో చేస్తున్న సహకారం, తోబుట్టువులతో ఐక్యత కలిగయండుట మా గృహంలో లభించిన శాంతి సమాదానాలను బట్టి నా రక్షకుని సదా ఘనపరుస్తున్నాను. నేడు మేమంతా 6 మందితో ఆరంభించి 27 మందిగా విసతరించాము. సేవ చేయు భారం మాపై ఉంచారు. వాగ్దానమిచ్చి నెరవేరుప నిస్తున్నారు. తూర్పు పడమరగా మా పరిచర్య విసతరిస్తున్నారు. మా సేవ వ్యాపిస్తుందన్నారు. లేఖనాలు అర్థం చేసుకొని బోధించే పరిజ్ఞానం అవగాహన ఇచ్చారు. గతంలో ఆర్. ఆర్.్ర మార్తి గారి ప్రసంగాలు అందరము శ్రద్ధగా వినేవారము వాక్యోపదేశంలో మెళకువలను. నేరచుకోగలిగాను. నేడు 13 జిల్లాల్లో సేవ ఉంది. భార్త దేశమంతా తిరిగి సేవ చేయాలనే తపన ఉంది 50 మంది వ్యకుతలను సేవకులుగా తీర్చిదిద్దు బాధ్యత వహిసాత 24 సం��లు దైవ సేవకు అంకితమై పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో అద్భుత సేవ చేయు కృపను అందించారు. ఎన్నికలేని నన్ను ఆయన సేవలో వాడుకొనే రీతిని బట్టి సదా స్తుతిస్తున్నాను.

నా బిడ్డలు కూడా నా సేవా భారమును పంచుకొనుచున్నారు. ఇద్దరు భడడ్లలో ఒకరు నవీన్ అమెరికాలో ఉన్నాడు, సేవ చేస్తూ చదువుకుంటున్నాడు, రెండవ బాబు మాతో ఉన్నాడు. సేవలో సహకారముంది. తోబుట్టువులంతా సవ్యంగా కుటుంబ జీవితంలో ఆత్మీయ జీవితంలో స్థిరపడ్డారు. కృతజ్ఞతతో సంతృప్తిగా జీవించాలని నా భడడ్లకు బోధించాను. నేను నమ్మిన నా ప్రభువు ఎంతైన నమ్మదగినవాడు. నా నోట పాట ఉంచగా ఆ పాటలు సి.డి.లు, పుస్తక రూపంగా వెలువడగా అనేకులు విని రక్షణ పొందారు. దేవుని దీవెనగా నమ్మి దేవుని ఘనపరచుచున్నాను. నా సాక్ష్యం చదివిన వారు ఆత్మీయంగా బలపడాలని పరిశుద్ధాత్మ పొందాలని ఎట్టి ్రశమలనైన సహించి ఓరచుకొని దేవుని హత్తుకొని జీవించి దీవెనలు పొందాలని ప్రార్థిస్తున్నాను. క్రీస్తే నా నాయకుడు, నామకుడు, స్నేహితుడు నా చేయి విడువక తోడుగా ఉన్నాడు, మీతో సదా తోడుగా ఉండాలని నా ప్రార్థన ఆమెన్. 236

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 237 of Rakshana Deepaalu
పేజీ 237

సాక్ష్యం 36. ప్రైస్తవుడిగా జన్మించిననా క్రీస్తు ప్రేమను

గుర్తించలేనపుడు స్నేహితుని ద్వారా క్రీస్తును

సీవాకరించాను. పరిచర్యలో గురితంపు పొందాను.

విశావాసమనననది నిరూపించబడువాటియెక్క నిజ సవారూపమును అదృశ్యవైనది ఉన్నదనుటకు బుజువునై యున్నది. హెబ్రీ 11:1

ఎడర్డ్ విలియం కుంటం, బెంగళూరు పరిచయము - ప్రభువు నామంలో మీకు శబభములు. నా బాల్యమంతా ఆంద్ధ ప్రదేశ్లోని ఏలారులో గడిపాను. మా తల్లిదండ్రులు మంచి రక్రైస్తవులుగా మంచి భక్తి వాతావరణంలో పెంచారు. నాన్న గారి పేరు సత్యదాస్, అమ్మ గారి పేరు రాజమ్మ గారు, సియస్� మరియు పెంతెకోస్తు విశావాసంలో మంచి విలువలతో నా తల్లిదండ్రులు చూపిన దారిని కొంత కాలము వరకే అవలంభంచాను. విద్యాభ్యాసం పసయింట్ జేవియర్స ఇం^్లషు మీడియంలో 10వ తరగతివరకు, సి.ఆర్. రెడిడ్ కాలేజిలో భ.ఎ ఎకనావిక�్స పూర్తి చేశాను. ఉన్నత విద్య పి.జితో పాటు భజినెస్ మేనెజ్వెంట్ చేశాను. ఇ.జి.ఎఫ్. ఇ.యు కార్య్రకమాల్లో చురుకుగా పాలుగన్నాను. 1990లో కౌన్సిలర్గా చేరాను. ఈ రీతిగా 10 సంవత్సరాలుగా యవ్వనస్తుల మధ్య సేవ చేశాను. నేను సేవ చేయుటకు పూర్వాం నా జీవితం సాదాగా భక్తిలో సాగిపోలేదు. చేదు అనుభవాల నెదురొకని నా సవాఇషాటలకు ప్రాధాన్యతనిచ్చి పాైపోయాను. నా పాప జీవిత జ్ఞాపకాలు :

నా హైస్కూలు జీవితము చాలా తెలివైనదిగా మంచి ప్రవర్తనలో కొనసాగించిననా యవ్వన దిశలో లోకాశలకు గురై తల్లిదండ్రుల ఆశయాలకు వ్యతిరక దిశలో నా జీవితము కొనసాగించాను. సిగరెట్లు, సినిమాలు, మద్యం, 237

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ్రడగ�్సకు బానిసనై ఇంజక్షన్లు తీసుకొనేవాడిని. నాకు ఇచ్చిన పారకట్మనీ చాలనందున నా దురభ్యాసాల కొరకు నాన్న గారి జేబులో నుండి కొంత డబ్బు దొంగతనం చేసేవాడిని. నాన్న నా ప్రవర్తనను గమనించి సరైన మారగంలో పెటటదలిచి నిలదీసి నా బలహీనతను బట్టి దు:ఖపడి ప్రశ్నించాడు. నేను ఆరంభంలో ఒప్పుకోక తప్పించుకొనదలచిననా ఎదురుగా చూచిన తల్లిని తృణీకరించలేక అవ్మా నన్ను క్షమించు అన్నాను. బాబు, నేను కషవించినంత మాత్రాన నీ అలవాట్లు పోగొట్టుకోగలవా? యేసయ్యను నమ్మి ప్రార్థించుకో నీ మనససును మార్చుకో అని క్రీస్తు ప్రేమను గురించి వివరించి తెలిపింది. నాలో మారుప రాలేదు. ఒకసారి చాలా మంచి పెన్ను దొంగిలించాను. నాన్న పెన్ను ఎంత వెదకినా కనబడలేదు నేను బాధపడాను. మొదటి సారి యేసయ్యను ప్రార్థించాను అయినా పెన్ను దొరకలేదు. అదే రోజు సాయంత్రం మనసు నెమ్మదిలేని సమయంలో సురష్ అనే స్నేహితుడు బైబిలు స్టడికి నన్ను ఆహ్వానించాడు. తప్పు చేశాను అనే భావంతో చర్చికి వెళ్లాను మనశ్శాంతి లభించలేదు కదా ఇంకా వేదన అధికమయింది. నేను ఆ స్పికరుగారితో ఎదురు ప్రశ్నించి విసిగించాను. ఆయన ఖంగారపడ్డాడు. యేసయ్య కూడ నా ప్రశ్నలకు జవాబు ఇవవాలేడు అనుకున్నాను. నేను కాసత ఆశ్యర్యంలో పడాను. నేర భారం ఆరంభమై నిరాశ కలిగ జీవించుట వ్యర్థమని ఎంచి ఆత్మహత్య ప్రయత్నంలో రైలు పటాటల దగ్గరకు వెళ్ళాను సురష్ మరోసారి నన్ను హెచ్చరించి క్రీస్తు ప్రేమ త్యాగం ఆదరణ గురించి బోధించాడు.యేసయ్య పరిశుద్ధుడు నేను పాపిని ఆయన నా దగ్గరకు ఎలా వస్తాడు అని అడిగాను. మన పాపాల శిక్ష క్రీస్తు భరించి మనకు పాప విముక్తి కలిగిస్తాడని, క్రీస్తును నమ్మితే అశాంతి పోయి నెమ్మది పొందగలవు. నా మాట నవ్ము క్రీస్తును రక్షకునిగా సీవాకరించు అని చెప్పగా నేను నమ్మాను. నేను చేసిన పాపాలన్ని ఒప్పుకున్నాను. నా హృదయం ఖా� అయింది. గొప్ప స్వేచ్ఛ నెమ్మదిని పొందాను. ఇదే నా రక్షణానుభవం. ఇదే నిజమైన ఆనందం అని అనుభవ పూర్వాకంగా తెలసుకొని పరమానందభరితుడనయ్యాను.

నేను నా గత పాపాల గురించి నాన్న గారికి నోటితో చెప్పలేక సుదీర్ఘ 238

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు లేఖ వ్రాసి పెన్ను గురించి కూడా దానిలో రాశాను. నన్ను క్షమించమని కోరాను, క్రీస్తు నన్ను క్షమించి రక్షణనుబభమచ్చారని తెలిపాను. ఆ ఉదయాన్నే నాన్న ముఖం చూడాలంటే భయం కలిగింది. ఎంతో ప్రాంతంగా నాన్న నాతో మాట్లాడుట చాలా ఆనందం కలిగించింది. బాబు, నేను నీవు వ్రాసిన ఉత్తరం చదివాను. నీలో కలిగిన మారుపను బట్టి ఆనందించాను. పెన్ను లేకపోయినా పర్వాలేదు నీవు నాకు దొరికావు చాలు అన్నారు. మరొక మంచి మాట నాకు సంతోషం కలిగించింది. చేప గాలంలో పడాలి అంటే ఎర కావాలి ఎర వల్లనే చేప లభించినట్లు పెన్ను వల్ల నీవు మంచివాడిగా మారినందుకు చాలు తెలిపారు. ఆ తరువాత 1989వ సం��లో సేవకు సమర్పించుకున్నాను. 1990లో ఇ.యు.యస్.� సేవలో చేరాను. ది�యాలజీ కోర్సు చదివి బైబిలు జ్ఞానం పొంది ఆ జ్ఞానంతో విధ్యారు�లను రక్షణార్థం ప్రోత్సహించి క్రీస్తు బిడ్డలుగా తీర్చి దిద్దే పరిచర్యకు ఉప్రకమంచాను దేవునికి ఎంతగా సమర్పించుకుంటే అంతగా దీవిస్తారని నమ్మాను.

నేను రక్షణ పొందిన తరువాత సేవ చేయదలిచానని నా తల్లిదండ్రులకు చెప్పగా వారు సమ్మతించలేదు. నిన్ను ఉన్నత విద్య చదివించింది ఎందుకు అన్నారు. ఆ రోజుల్లో బక� టుద బైబిలు కార్య్రకమాల్లో స్పికరుగారంటే చాలా ప్రేమ ఉండి పరిచయంగా వ్రాసిన ఉత్తరాల వలన నా ప్రతిభ, పట్టుదలను గుర్తించి అమెరికాలో బైబిలు కోర్సు చేయుటకు సహాయం చేస్తానని ఆహావానించ గా మా నాన్నగారు మండి పడ్డారు, నీవు నాకు బరువా? నేను నిన్ను చదివించలేనా అన్నారు. ఆయన మాట గౌరవించి చాలా గొప్ప ఉద్యోగిగా నా జీవితాన్ని కొనసాగించాను. క్రీస్తును ప్రేమిస్తూ ఆయనను సేవించే ఆశయంతో ఉండగా నాకు దైవ నడిపింపు స్పష్టంగా సంపూరణ సేవ చేయాలని తెలుపగా నేను నాన్న గారితో సంప్రదించుటకు భయపడి 25వ యేట ఏడు పేజీల ఉత్తరం వ్రాసాను. జవాబు కొరకు ఓరుపతో కనిపెటాటను. కంపెనీలో పెద్ద కారులో దర్జాగా జీవించిన నేను సేవలో శ్రమలు ఎదురుకోవాలని తెలిసి ప్రభువు సేవ్రై ఆశించాను. నాన్నగారు వ్రాసిన జవాబు నన్ను చాలా ఆశ్చర్య పరిచింది. బాబు దేవుడు నిన్ను తన సేవ్రై పిలిసేత నేనెవర్ని నిన్ను 239

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆటంకపరచుటకు అని నా పుట్టిన రోజు కార్డులో రెండు మాటలు వ్రాసారు. చాలా సంతోషించి ఉద్యోగంలో పసలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. నా జీవితంలో సేవా పిలుపు గతంలో ఉన్ననా ఆలస్యం చేసింది ఎందుకనగా నాలో ఆత్మీయ పరిపక్వత కొరకేనని నాన్నగారు తెలిపారు. మంచి అనుభవాలు పొంది కష్టాలు నషాటలు ఓరుపతో తట్టుకొనుట్రై తల్లిదండ్రులు మరియు దేవుడు నా కొరకు కనిపెటాటరని నేను సిద్ధమే అని యవ్వనంలో కాడి మోయుటకు దృడింగా స్థిరంగా నిరణయించు కున్నాను. గతంలో ఇశ్రాయేలీయులకు పగలు మేఘ సతంభవై, రాత్రి అగ్ని సతంభవై దారి చూపుటకు వెలుగునిచ్చుటకు దేవుడి నిరణయం గురించిం ఎవరు అర్థం చేసుకుంటారు. దేవునితో ఎకుకవ సమయం గడిపిన వానికి దేవుడు సర్వలోకానికి వెళ్ళి శిష�్యలనుగా చేయాలని ఆత్మల జాలరిగా పని చేయాలని ఆదేశమచ్చిన ఆజ్ఞను పాటిస్తూ గొప్ప పరిచర్యకై దర్శనమును సీవాకరించి దేవుని నడిపింపురకై వేచియున్నాను. నా సేవా వివరములు :

నా మొదటి సేవా భారం వహించిన రోజుల్లో ఎదురొకన్న శ్రమలలో దేవుని అద్భ�తాలనెదురొకన్నాను. పెద్ద జీవితం గొప్ప కారున్న హె�దాను ప్రభువు కొరకు తగిగంచుకొని వదులుకొని ఇ.యు. లో పని చేసే రోజుల్లో 400 నుండి 700 రూపాయల జీతముతో ఆరంభించాను. సరిగాగ సొవ్ము చాలేది కాదు, కొనుకొకని తినడానికి కూడ డబ్బులు ఉండేవి కాదు, మాడు రోజులు ఒక్కొక్క పూట తిన్నాను, 4వ రోజు తినడానికి ఏమ లేదు. రాత్రి 11 గంటలకు పెటైట వెదికాను నా దగ్గర పావలా దొరికింది. సికిందాబాద్లో క్లాక� టవర్ దగ్గర రాములో ఉన్నాను. అది మా హాస్టలు, అరటిపండునైనా కొనుకొకందామని రోడడు మీదికి వెళ్ళాను బండి వాడితో బేరం ఆడాను ఒక్క పండు అడిగినా 40 పైసలు అన్నాడు పావలాకు ఇవ్వలేదు. పావలా వెుఖం మీద వేశాడు. ఆ పావలా పట్టుకొని రామకి వచ్చి రెండు గా�సుల నీళ్ళు తాగాను ఆకలితో ఏడుపు వచ్చింది. మోకాళ్ళపై కడుపును నొకికపటాటను. దేవున్ని తిట్టుకుంటున్నాను నేను అడిగింది అన్నం నేను నీ పరిచర్య చేయడానికి 240

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వేసత అన్నం ఇయ్యలేదు అని స్ణిగాను. నా స్నేహితుడు జాన్ పాల్ అకస్మాత్తుగా నా గదికి వచ్చాడు. ఎడ్వర్డ్ నీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు ఏమ చెప్పాలో అర్థం కాలేదు. రైలు వెళ్ళిపోయింది ఇక్కడే పడుకొని ఉదయం వెళ్తాను అన్నాడు. నీవేమ తిన్నావు అని అడిగాడు ఏమ తినలేదు, ఉదయం నుండి ఏమ తినలేదు అన్నాను. గబగబ నడుచుకుంటు గారెడ్న్ రెసాటరెంటుకు తీసురకళాిడు. అపుడు దేవుడు నాకు గురతు చేశాడు నీవు భర్యాని తినడం కొరకు జాన్ పాల్ ఆటో ట్రాపఫిక�లో ఇరుకుకపోయి ట్రై�ను విససు అయి నీ దగ్గరకు వచ్చేటట్లు చేశాను, అతనికి ఆకలి కలిగించి నిన్ను అడికగటట్లు చేశాను నీ దేవుడనైన నేను నిన్ను మరచువాడను కాదు అని జవాబిచ్చాడు. జీవితంలో ఆలస్యం విలువైనది పుట్టించడానికి దేవుడు చేస్తాడని దేవుని స్తుతించి కృతజ్ఞత తెలిపాను. నేను ఆయా సంధరా��లలో అనేక సందేశాలు ధన్యత ఇచ్చారు. ఎదురు చూచుట అనే అంశంతో ఎదురుచూచే సమయంలో మనససులో ఒక నిరణయం దేనికి ఎదురుచూస్తున్నామో తెలియాలి. అందరి జీవితాల్లో ఒక జీవితాశయం కలిగియండుట. ఉద్యోగంలో రాణించాలి. తలాంతులను వాడి ప్రగతిని సాధించాలి. చాలా డబ్బు సంపాదించాలి. ఈ రీతిగా ఆలోచనలు ఉ ంటాయి. నా జీవితంలో ఉద్యోగానికి రాజీనామా చేసి యవ్వనస్తుల జీవితాన్ని తీర్చి దిదా�లన్న మొదటి మెట్టుగా సేవలను సీవాకరించి పని చేయ సాగాను. వ్యక్తిగతంగా విధ్యారు�లను సంప్రదించి క్రీస్తు ప్రేమలో స్థిరపరచాలన్న ఆకాంక్షతో ఎన్నో స్థలాలలో ప్రసంగించాలని ఆహ్వానాలు అందేవి. దేవుని చిత్తం తెలిసికొని తృప్తికరంగా సేవ చేయగలిగాను. ఒకసారి క్రిస్మస్ సంధర్బ�ంగా దుబాయికి సందేశం ఇవడానికి ఆహ్వానం అందింది, అదే రోజు సిద్ధార్ధ మెడికల్ కాలేజిలో క్రిస్మస్కు చిన్న గంపుకు సందేశం ఇవవావలసి వచ్చింది. నాకు అదే ఉత్తమమైన పరిచర్యగా తోచింది. లక్ష రూపాయలు దుబాయి వాళ్ళు ఇస్తామన్నా వెంటనే నిరాకరించి కొంత మంది విధ్యారు�లతో క్రిస్తు ప్రేమను పంచుకొనుటకు ఆసక్తి కలిగి ఉండి స్వల్ప బహ�మతితో ఆనందం పొందాను.

1990 నుండి 2006 వరకు మొదటి స్థాయిలో సేవ చేసి మరెకుకవగా వేదాంతపరవైన జ్ఞానం అబభ్యసించాలని మాడు సంవత్సరాలు బైబిలు కోర్సులో 241

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చేరాను. పౌలు సాక్ష్యములో ఎన్నో శ్రమలు బభరించినట్లుగా ఆకలి బాధలు, ఆర్థిక లేమ ఇవన్నీ అర్థం అయేయలా నేర్పించిన అనుభవాలు కోకొల్లలు. ఈ అనుభవాల ద్వారా ఎన్నో దేశాలలో క్రీస్తు కొరకు సేవలో పూర్తిగా లీనమయి ఫలభరితంగా కొనసాగాను. విలువైన అనుభవాలను నేరాపడు. ది�యాలజి పూర్తి అయిన తరువాత రెండవ స్థాయిలో మరెకుకవగా ప్రాంతాలలో విదేశాలలో వాక్యం అదించే అవకాశాలు ప్రభువు ఇచ్చి నన్ను తన నోటి బారగా వాడుకున్నారు.

వివాహము: నా సేవకు సహకరించే తోడురకై వినయంగా ప్రార్థించాను. విద్యావంతురాలు గొప్ప విశ్వాసి క్రిస్టితో నా వివాహం దేవుడు నిరణయించాడు. దేవుని వాక్యానికి విధేయత చూపగా అధిక దీవెనలు చూడగలిగాను. నా సేవలో ఘనంగా సహాకారమునందించే నా భార్యతో కలిసి గొప్ప పరిచర్య చేయుటకు దాచారు నా తల్లిదండ్రుల ఆశ నెరవేరచు మంచి భడడ్గా గొప్పగా సేవ చేసి వారికి మంచి పేరు తేగలిగాను. }హించని బాధ్యతలు సీవాకరించాను. ఇ.యులో విధ్యారు�ల మధ్య కౌన్సిలర్గా పని చేశాక స్టేట్ పసర్రకటరీగా ఆం్రధాలో వ్యవహారించాను. �.టి విద్యార్థులకు, పాండిచ్చేరి విద్యార్థులకు సి.యు.సి వెల్లూరు విద్యార్థులకు సదససులు నిర్వాహించాను. అనేక సదససులు నిర్వాహించి ధన్యత పొంది హగ్గయి రీజినల్ పసమనార్లో పాలుగన్నాను. మాడవ స్థాయిగా అంచెలంచెలుగా నన్ను ఎదుగుదలతో నడిపించారు. కొన్ని సంవత్సరాలుగా సి.భ.యన్ సంస్థలో టి.వి. ప్రోగ్రావ్ నిర్వాహించే గొప్ప పనిలో నేడు నిమగ్నమై కొనసాగిస్తున్నాను. టి.వి. ప్రసారం వలన అనేకులు మేలు పొందుచున్నారు. నా భార్య క్రిసొటరోస్ యం.ఎ చదివింది. ది�యోలజిలో పటటబభ్రదురాలై సేవా కార్య్రకమము పట్ల దేవుని దర్శనాన్ని పొందింది. ఎవరూ }హించని పరిచర్య నపుంసకుల ఆత్మల రక్షణ భారము క్రిస్టికి దేవుడు అందించగా వివిధ ప్రాంతాలలో 8 సంఘాలు స్థాపించాము. ఏలారు, స్రపవరం, పాలకొల్లు, విజయవాడ, భామవరం, అమలాపురం, కాకినాడ, బెంగళూరులో సంఖ్య పరిమతమైనా రక్షణ బాప్తిస్మం ఇప్పించి పరలోక వార్సులగు భాగ్యమందించు 242

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు టలో ఆనందిస్తున్నాము. మా జీవితంలో ఇద్దరు జ్ఞానం గల బిడ్డలు షారోన్, రాతులు సమర్థత గల ఉద్యోగానికి ప్రభువు సిద్ధపరిచారు. ఒకరు జర్నలిస్టుగా చిన్న పాప ఇంజనీరింగు కోర్సు పూర్తి చేయనై యున్నది. నేను వివిధ ప్రాంతాలు దర్శిస్తూ దైవ వాక్య బోధన సదససులలో నిర్వహణలో నిమగ్నమయయాను. నిరీక్షణ ప్రోగ్రాము ద్వారా అనేకులకు నిరీక్షణ కలిగించు విధంగా సేవలో గొప్ప తృప్తిని ఆనందాన్ని పొందుతున్నాను. యవ్వనంలో క్రీస్తును అంగీకరించి క్రీస్తు చిత్తంలో గొప్పగా గురితంపు పొందిన సేవ చేయు భాగ్యమచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయనకు నా జీవితం ద్వారా మహిమ కలుగును గాక. ఆమెన్. 243

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

↑ పైకి / Back to top