
సాక్ష్యం 9. ఉన్నత స్థలాలలో నివసించుచున్న సృష్టికరత
నన్ను రక్షించి ఉన్నత స్థానంలో నిలబైటాటరు.
అడసుమల్లి ముర[ కృషణ ప్రసాద్ "భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై యుందురు��. అపొ 10:36
ప్రభువు దివ్య నామములో మీకు శుభములు పరిచయం : ప్రభువు దివ్య నామములో మీకు శుభములు. దేవునికే సదా స్తుతి మహిమ కలుగును గాక. బూది గంతాలలో మారుమాల ప్రాంతాలలో ఉన్న మా కుటుంబాన్ని గుర్తించి నన్ను రక్షించి గొప్ప సాక్షిగా నిలిపి అనేక ఆత్మల భారముచ్చి ఉన్నత విద్యతో దీవించారు. నా తల్లి ప్రార్థన ఎంతో బలమైనది. ఆమె ఎన్నో చేదు అనుభవాలను చవి చూచి కన్నీటితో ప్రార్థించి నన్ను నా తోబుట్టువులను గొప్ప స్థితిలో చూచింది. ఆంద్ధ ప్రదేశ్లో కృషాణ జిల్లాలో ఒక మారుమాల గ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రులకు 10 మంది సంతానం కలిగారు. హైందవ కుటుంబంలో జన్మించాను. వ్యవసాయం చేయు నాన్న దురభ్యాసం దరికి రాకుండా జీవించిననా మా పెద్ద అన్నయ్య 1960లో తన స్నేహితుల ద్వారా పేకాట సిగరెట్లు నేరచుకున్నాడు. మా కుటుంబంలో మాడు తరాలుగా ఆడ పిల్లలు లేరు. అందువల్ల 10 కానుపలు కనిపెట్టిననా అందరూ దక్కలేదు. పెద్దన్న మాత్రము మా నాన్న దెబ్బలు తిట్లు భరించలేక ఇల్లు వదలి పారిపోయేవాడు. చనిపోయిన వారిని జ్ఞాపకం చేసి బండి వద్ద ఉన్నాడని చెప్పేది. అమ్మ నాన్నను బ్రతిమలాడి తెమ్మని చెప్పేది. మేము వెళ్ళి చూస్తే ఎటో వెళ్ళిపోయాడని చెప్పారు. 10, 15 రోజుల తరువాత వచ్చాడు. ఇంట్లో 70 రూపాయ తీసుకొని పేకాట కొరకు అన్నయ్య వెళ్ళిపోయాడు. సంక్రాంత్రి పండుగ రోజు గనుక భయపడి వచ్చాడు.గడిడ్వాము తెచ్చి ఇంటి ముందు పెటాటడు. అవ్మా అన్నాడు అమ్మ నాన్న బాధపడుతున్నారని 22 సంవత్సరాల వయసులో పురుగుల మందు త్రాగి చనిపోయాడు. మా ఇంటిలో ఒక టీచరు అద్దెకు వచ్చింది ఆమెకు తోడుగా అన్నయ్య కుమారెత 91
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు యవవానసతురాలిని తోడుగా ఉంచింది. ఒక ఇంటిలో మేముండేవారము చిన్న అన్నయ్య ఆ అవ్మాయి ప్రేమలో పడ్డాడు. మా అమ్మ గమనించి ప్రశ్నించింది. బాబా, అన్నను పోగొట్టుకున్నాము నీవు పట్నం అవ్మాయితో వ్యవహారం సరి కాదు. పల్లెటారు అవ్మాయి ఇంటి పనులు చేసే అవ్మాయి కోడలుగా రావాలని నా ఆశ. వాళ్ళను నిరాశ పర్చలేక ప్రేమ కోసం ఇల్లు వదలి వెళ్ళిపోయి కొన్ని రోజులు కనబడలేదు. అన్ని ప్రాంతాలు వెదికించాము. పల్లెటూరులో చేపలు పట్టే మావులు ఉండేవి. మందు త్రాగి చనిపోయాడని శవం చూచాక తెలిసింది. దేవుడు నాకింతే జీవితం ఇచ్చాడు అని వ్రాయబడి ఉంది. ఆ సమయంలో చెట్టు కొమ్మలు ఎండిపోవుట గమనించి బూత వైదయలను, మాంత్రికులను పిలిపించి విరుగుడు కోరాము. 1016 రూపాయలు ఒకరు, 501 మరొకరు తీసుకొని మంత్రాలు వల్లించారు గానీ ఏమ పఘలితం లేదు. ఆ తరువాత 3, 4, 5, 6, 7 ఐదు మంది జ్వరము అనారోగ్యాలతో మరణించి మా అమ్మకు తీవ్ర పరితాపం కలిగించారు. నేను 8 మంది తరువాత జన్మించాను. నా తరువాత ఇద్దరు తమ్ముళ్ళు మగిలాము. మా ముగ్గురి ఆరోగ్యం, ఆయుష్షు కొరకు త్రించేది. ఎప్పుడు పెద్దవారము అవుతామోనని దిగులు పేది. పెద్దన్న మరణ సమయంలో నా వయసు 6 సంవత్సరాలు. ఈ సంఘటన 1962 సం��లో జరిగింది. మా అమ్మ 2009 సం�� వరకు బ్రతికింది. దేవునికే సదా మహిమ కలుగును గాక. ఆ రోజు మొదలు ప్రతి ఉదయమున లేచి 4 గం�� నుండి 5 గం�� వరకు మేము ముగ్గురం దీవించబడాలని కన్నీటితో ప్రార్థన చేసింది. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మ చర్చికి రమ్మని పిలిచింది. ఆమె మాట వినేవాడిని కాదు గాని ఆమె ప్రేమ వలన ఆమె వెంట వెళ్ళాను. అమ్మ ప్రార్థన వలన చాలా గొప్ప విద్యను దేవుడు దయచేశాడు. ఇంటరు చదివి ఇంజనీరింగు కాలేజిలో చేరాను. మా అమ్మ ఉదయం ప్రార్థించుటకు గల కారణం మా నాన్న లేవకముందే రహస్యంగా ప్రార్థన చేసుకునేది. దేవుడు మమ్ములను దీవించాలనే పట్టుదలతో చేసిన ప్రార్థన వలన నా తరువాత తవ్ముడు కూడ బాగా చదివి ఉన్నత స్థానంలో పదవులు పదవులు సీవాకరించి మంచి జీవితాలు పొందు ధన్యతకు అమ్మ ప్రార్థన పునాది వంటిది. అమ్మకు రకత స్రావము అనే రోగము వలన చాలా బాధపడిన విషయం అందరికి 92
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తెలిసింది. మా పిన్ని మా అమ్మను చూడటానికి వచ్చి ఆమె స్థితి గమనించింది. ఆమె క్రీస్తును రక్షకునిగా నమ్మిన వ్యక్తి క్రీస్తు ఆత్మలను రక్షిస్తారు దేవుడు స్వస్థత ఇస్తాడని మా అమ్మతో చెపుతా అక్క నీవు చాలా దేవతలను పూజించావు కద క్రీస్తును నమ్మి ప్రార్థించ వచ్చుకద ఆయన కనికరం చూపి స్వస్థత ఇస్తాడు అని సలహా ఇచ్చింది. ఆమె ఉపాధ్యాయినిగా పని చేసేది. అమ్మ పిన్ని మాటలు నమ్మింది విగ్రహాలు తీసివేస్తాను అన్నది. సర నేను పసలవు పెట్టి 5 రోజులు మీ కొరకు ప్రార్థన చేస్తాను అని అభయమిచ్చింది. దేవుని కరుణ ఉంటే బ్రతకుతావు. లేదా పరలోకం చేరగలవు ధైర్యంగా ఉండు అని చెప్పిన మా పిన్ని మాటలు శ్రద్ధగా విని కనిపెట్టింది. దేవుని దయ ప్రసన్నత మా కుటుంబాన్ని ఆవరించింది. అమ్మ నమ్మకము గురించి నాన్నకు తెలియచేయగా ముందుగా కలవరపడ్డాడు. తరువాత 2-3 నెలలు బ్రతకుతుందని తెలిసి ఆటంకపరచుట వ్యర్థమని తలంచి సమ్మతి తెలిపారు. పిన్ని ఒక పాస్టు గారిని తీసుకొని వచ్చింది. వారు రక్షణ స్వస్థత కొరకు ఉదయం 8 గం�� నుండి రాత్రి 8గం�� వరకు ప్రార్థన చేసేవారు. ఒక రోజు ఉదయం 5 గంటలకు రకత స్రావం గల స్థలాన్ని హస్తము తాకుట అమ్మ గమనించింది. ఆ క్షణమే ఆమె రోగము ఆమెను వదలింది. బైబిలులో రకత స్రావం గల రోగి క్రీస్తు చెంగును ముట్టిన వెంటనే స్వస్థత పొందినదని పాస్టు గారు చెప్పినది విని మరింత విశావాసంతో ప్రభువును సేవించుటకు నిరణయించుకొన్నది. కన్నీటితో తన పాపాలకు క్షమాపణ కోరింది. ఆమె రక్షణను భవంతో పాటు గొప్ప అద్భుత స్వస్థతను పొంది పరమానంద బభరితురాలైనది. ఒక తవ్ముడు వ్యాపారంలో బాగా రాణిస్తున్నాడు. మరొక తవ్ముడు చారెటడ్ అకౌంటైంటుగా దకిషణ భార్త అసోషియేషన్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. నా విద్యాభ్యాస్ సమయంలో రక్షణ, స్వస్థత లభించింది. నేను ఇంజనీరింగు చదివే రోజులలో కడుపునొప్పి తీవ్రంగా వచ్చింది. మందుల వల్ల బాగు అవలేదు నొప్పి భరించలేక ఆత్మహాత్యయత్నం చేయదలిచాను గానీ ఇప్పటికే 7 మంది మరణించారు తీవ్ర గాయాలతో పడిఉన్న అమ్మకు మరింత బాధ కలిగించ గలదని భయపడి మానుకున్నాను. అమ్మ ప్రార్థించినందుకే ఇంజనీరింగు సీటు వచ్చిందని గాడిడ నమ్మకం కలిగినందన అమ్మ నమ్మిన దేవుడు నా నొప్పిని తీసివేయగలడని ఆశ కలిగింది. 93
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఒక రోజు పాస్టరుగారు ఆరాధించే సమయంలో అమ్మతో దైవ మందిరానికి వెళ్ళగా మంచి పాటలు ఆరాధనలో అందరూ శ్రద్ధగా ఏకీభవించుట గమనించాను. క్రీస్తు అందరి పాపాల కొరకు రక్తం చిందించి మరణించాడని నమ్మిన వారికి రక్షణ ఇచ్చి పరలోకంలో చేరుస్తాడని తెలిపారు. మన పాపములు చేతితో చేసినందుకు చేతులలో మేకులు, కాళ్ళతో చేసిన వాటి కొరకు కాళ్ళలో మేకులు, తలంపులతో చేసిన వాటికొరకు తలలో ముండ్ల కిరీటం శ్రమును భరించాడని చెబుతుండగా నా హృదయం సపందించసాగింది. ఆ సహవాసంలో కొందరు హిందువుల కుటుంబాలు అగ్ర కులసు�ల సాక్ష్యాలు విన్నాను. కొందరు హిందువులుగా ప్రభువును నమ్మినవారి అనుభవాలను బట్టి నాకు సలహాఇచ్చారు బాబా, నీవు బైబిలు బాగా చదువుకో, ప్రార్థన చేసుకో బైబిలులో 66 పుస్తకాలలో నిర్గమ కాండం 2వ అధ్యాయంలో మోషేగారి అనుభవాలు శ్రద్ధగా చదివాను. నరహాంతకుడైన మోషేను గొప్ప నాయకుడుగా అభిషేకించిన తీరు బాగా ఆకర్షించింది. క్రీస్తు నన్ను కూడ ప్రేమిస్తున్నాడు అమ్మను ప్రేమించి స్వస్థ పరిచారు. సంఘంలో చాలా మంది విగ్రహారాధికులు నిర్మల మనససుతో ఏకాగ్రతతో భక్తితో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నాకు స్వస్థత కావాలి. రక్షణ కూడా కావాలనే ఆశ కలిగింది. పాస్టు గారి సువార్త పఘలితంగా వారి నడిపింపుతో పశ్చాత్తాపంతో రక్షణ పొందుటకు చేయు సమరపణ కన్నీటి ప్రార్థన చేశాను. పరమానందబభరితుడనై మోకాళ్ళపై నుండి లేచి దేవుని స్తుతించాను. భ.ఇ. మాడవ సంవత్సరంలో మంచి మారుకల కొరకు ప్రార్థన చేశాను డిస్టింకషన్ వచ్చింది. భ.ఇ., యం.ఇ, పి.హెచ్.డి చదివాను. మెకానికల్ ఇంజనీరుగా ఉండి ఆ తరువాత ్రపొపెఫసరుగా చాలా కాలము పని చేసి రిటైర్డ్ అయయాను. నాకు మంచి సహకారి అయిన భార్యను, భడడ్లను ఇచ్చాడు. ప్రభువు కొరకు గొప్ప సాక్షిగా మారాను. ఆత్మల భారంతో అనేక ప్రాంతాలలో మీటింగులు నిర్వాహిస్తున్నాను. గొప్ప విశ్వాసుల సాక్ష్యాలు మీటింగులలో వినిపించుట వలన ఎంతో మంది ఆత్మీయు మేలులు పొందుచున్నారు. హైదరాబాదులో సంఘాలు స్థాపించి ఆయన సేవలో తృపఫ్తి ఆనందం పొందుచున్నాను. అందరూ ప్రభువును సేవించాలని కోరుచున్నాను. ఆమెన్. 94
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 10. ఒకనాటి సినిమా గాయకుడు, మమక్రీ ఆరిటస్టు
నేడు క్రీస్తుకు సాక్షిగా జీవించు కృపనిచ్చారు.
గంగాధర్ / సావేయల్, విజయవాడ
""నేను దేవుని బలిపీఠము యొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతాజ్ఞతా స్తుతులు చెల్లించెదను�� కీర్తనలు 43:4 పరిచయం : ప్రభువు నామంలో అందరికి వందనాలు, నా జీవితంలో చాలా కాలం సినిమా ప్రపంచంలో పాటలు పాడుటతో పాటు, ప్రముఖ మమక్రి ఆరిటస్టుగా గత 40 సం��లుగా గంగాధర్ మమక్రి ఆరిటస్టు సిడి వినని ఆం్రధులండరు, ప్రతి వ్యక్తిని మమక్రి ద్వారా హాస్యంతో అందరిని నవివాంచేవాడిని. నా శ్రమలలో అద్భుతంగా క్రీస్తు నా జీవితాన్ని మార్చారు. నా స్వరం విన్నవారు నా సాక్ష్యం స్వయంగా విని ఆశ్చర్య చకితులగుట నా భాగ్యము. నా అసలు పేరు సత్యనారాయణ. నా తలాంతు గుర్తించి సినిమా డైరెకటరుగా జంబలకిడి పంబ అనే సినిమా ప్రముఖ హాస్యనటులతో పాటు నేను నటించాను. డైరెకటరుగా గురితంపు పొందాను. పాఠశాలలో విద్యార్థులంతా వివిధ రకాలుగా మాట్లాడు రీతి మమక్రీ చేసి ఈ హాస్యముతో వివిధ వేడుకలలో వివాహ సందరా��లలో ఒక టీముతో ప్రదర్శనలు ఇచ్చి లక్షలు సంపాదించాను. ఇతరులను ఆనందింపచేయగలిగిన నాలో నిజమైన ఆనందం లేదని ఆలోచించేవాడిని నిజమైన దేవుడంటే కనబడి మాట్లాడాలని స్థిరమైన అభిప్రాయంతో ఉండేవాడిని రక్రైస్తవుల దేవుడని ప్రార్థించే క్రీస్తును ఇష్టపేవాడిని కాదు. నా తల్లి క్రీస్తును నమ్మిన సాక్ష్యము : 95
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు
ఒక రోజు నా తల్లి నన్ను చూస్తూ ఏడసతూ బాబు నేను నిజమైన దేవునిని కనుగొన్నాను. ఒక రోజు తెల్లవారుజామున క్రీస్తు దర్శనం కలిగింది. ఆయన నాతో మాట్లాడారు. నాకు నమ్మకం కలిగింది అని చెప్పినపుడు నా తల్లికి పిచ్చి పట్టిందని తాలనాడాను. ఉన్నత కులంలో పుట్టిన నేను క్రీస్తును ఎలా నవ్మాలి. అమ్మ ఎందుకు నమ్మింది? నా విశ్వాసాన్ని మార్చాలని నా తల్లి క్రీస్తును గార్చి ఎరిగిన సత్యాలన్ని చెప్పిననా నాలో ఏమ చలనం కలుగలేదు. నా మొండి నిరణయంతోనే ఉండిపోయాను. మా తల్లి నా కొరకు రోజు కన్నీటితో ప్రార్థించేది. రక్రైస్తవులు సరభలలో మాట్లాడే మాటలన్నీ మమక్రి చేసి చూపించి ఎగతాళ్ళ చేసి ఆనందించేవాడిని. అమ్మ నా స్థితి చూచి బాధపేది. నాకు 1942లో పూజలు చేసే భక్తి గల స్త్రీతో వివాహం అయింది. ఒకసారి నేను తునిలో నా ప్రోగ్రాములో బృంద కళకారులతో కలిసి ఆనందం గా పాటలు పాడిననా అందరు సంతోషించలేదని గ్రహించి హాస్యపు మాటల ద్వారా నవివాంచగలిగాను. ఆ తరువాత ఎకుకవ మమక్రితో లీనమయ్యాను. ఒకసారి పూజారి మాటలతో ఒక దేవుడు మాట్లాడతాడని చెప్పగా ఆ ఫోటోను గౌరవిస్తూ కళ్ళకదు�కొని ముందుగా పూజించి ఆ తరువాత నా కార్య్రకమము నిర్వాహించుకొనేవాడిని. దేవుని మీద మొదటిగా 3 పాటలు పాడేవాడిని. ఈ రీతిగా నా భక్తి జీవితం కొనసాగింది. కారు ప్రమాదం సంభవించుట :
1996వ సం��లో నా జీవితంలో విషాదం ఎదురొకన్నాను. పసపెటంబరు నెలలో ఒక ఉదయం 2 గంటల సమయంలో మా వ్యానులో 23 మంది కళకారులతో ఆలమారు సమీపంలో కార్య్రకమం నిర్వాహించాలనుకున్నాను. మేమంతా ప్రయాణిస్తున్న వ్యాను ఆయిల్ ట్యాంకు వెనుక నుండి బలంగా డి�కొట్టింది. మా వ్యాను బోలాత పడింది. అందరికి స్వల్ప గాయాలు అయయాయి గాని నాకు కగరు రాడ్ గండెలో దిగబడింది. ఎముకలు విరిగాయి. రకతపు మడుగులో నుండి మరణమునకు చేరువయయాను. వెంటనే కాకినాడ ఆసుప్రతికి తరలించారు. డాక్టు పరీక్షించి బ్రతకుట అసాధ్యం అనే స్థితిలో ఉండగా మా తల్లికి వార్త తెలియచేయగా ఏడసతూ కొందరు విశ్వాసులను వెంట బైట్టుకొని 96
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆసుప్రతి చేరింది. డాకటర్లు ఆసుప్రతి నుండి హైాదరాబాదుకు చేరిసేత బాగు పడవచ్చు అని సలహా ఇచ్చారు. మా తల్లి అక్కడే ఉంచి వైద్యం చేయమన్నది. నాకు తగిలిన గాయాల వల్ల }పిరి ఆడడం లేదు. డాక్ట్ల మాటలు నిరుత్సాహాన్ని కలిగించాయి. నాకు రక్రైస్తవులంటే ఇష్టం లేనందన వారు ప్రార్థన చేస్తుండగా చిరాకు కలికగది. నాకు ఇష్టమైన దేవుని ఫోటో నా తల్లి తీసేసింది. నేను దానిని తీసుకొని ప్రార్థించి నన్ను బ్రతికించమని గోజాడాను. జవాబు రాలేదు. ఏ దేవుడైనా కనిపిస్తాడా అని నిరీక్షించి ప్రార్థించి నిరాశ చెందాను. నాలో బాధ పెరిగింది. నేను బ్రతకుతానన్న ఆశ నశించింది. ఒక రోజు ఒక వృద్ధురాలు రక్రైస్తవ విశ్వాసి నన్ను చేరింది. చాలా వినయంగా దీనంగా మాట్లాడుతా బాబు నేను గొప్పగా ప్రార్థించలేను గాని నీ కొరకు ప్రార్థించనా అని అడిగింది. నాకు ఆమె ముఖంలో వింత తేజససు కనిపించింది. ఆమె పలికిన ఒక్కొక్క మాట నాలో మారుపను కలిగించింది.
""ఎవని మనససు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూరణ శాంతి గలవానిగాచేయుదువు�� యెషయా 26:3 అనే వాగ్దానం నా పట్ల నెరవేరింది. నాలో గొప్ప నెమ్మది కలుగుట ఆరంభమైంది. నాకు దు:ఖం కలుగుట వల్ల వేదనతో కన్నీరు కార్చాను. ఆ క్షణంలో బైబిలు చదవాలన్న ఆసక్తి కలుగుట వల్ల ఆమెను ఒక బైబిలు ఇమ్మని అడిగాను. ఆమె ఇచ్చింది. మా తల్లి నాలో మారుప గమనించి ఆశ్చర్యపడింది. వెంటనే గోడమీద వేర దేవుని ఫోటో తొలగించాను. నా }పిరి తితతులలో కొంత మారుప కలిగింది. }పిరి తీసుకొనుట ఆరంభించాను. అదే నాలో మారుపకు ఆరంభవుని తెలిసింది. దైవ దర్శనం కలుగుట :
ఆ రాత్రి రెండు గంటల సేపు బైబిలు చదివాను దర్శనంలో బైబిలు కనిపించి తెరువబడుట చూచాను. కళ్ళు తెరచి చూడగా నాలో చాలా శాంతి గల భావన దైవ శక్తి ఆవరించింది. దేవుడా నాతో మాట్లాడు అని గోడవైపు చూచి ఏడసతూ ప్రార్థన చేశాను. మా తల్లి క్రీస్తు నామంలో ప్రార్థించిన రీతిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాను. ఆ క్షణంలో అద్భుతమైన వెలుగు నన్ను కమ్మంది. ఆ వెలుగులో రెండు తెల్లని ఆకారాలు కనిపించాయి. దేవ దాతల దర్శనం 97
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు కావచ్చును. వెంటనే గోడ నుండి రెండు బంగారు చేతులు లేచాయి. అవి మెల్లగా నా గండెను చేరి ఆప్యాయంగా తాకాయి. గొప్ప గంభీరమైన స్వరం విన్నాను. భయపడకు నేను నీకు తోడై యున్నాను. ఈ అనుభవాలకు ఆధారము కేవలం నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థనా పఘలితమని నమ్మాను. ఆ ప్రార్థన వల్ల నాకు రక్షణ సవాపథ్ లభించింది. గతంలో 40 సం�లు ఇతరులను ఆనందింప చేశాను. గాని నాలో నిజమైన ఆనందం లేదు. చెప్పశక్యము గాని గొప్ప ఆనందం దైవ సన్నిధి, ప్రభావ శక్తిని అనుభవించాను. నేను రక్షించబడిన స్థిరత నాకు కలిగింది. నేను పొందిన ఈ రక్షణ ఆనందం అందరికి పంచాలనే ఆశ కలిగింది. నన్ను బలమైన సాక్షిగా మార్చారు. రక్రైస్తవ సహవాసం లభించింది. బాప్తిస్మ అనుభవం పొందాను. దేవుడు గొప్ప శక్తితో నన్ను నింపాడు. నా సాక్ష్యం ప్రతి చోట వివరించుటకు ఆరంభించాను. నేను పొందిన రక్షణ శాంతి, ఆనందము నా సాక్ష్యం విన్నవారు చదివిన వారు పొందుకోవాలని నేను నమ్మిన క్రీస్తును ప్రార్థిస్తున్నాను. దేవుని దీవెన, ప్రేమ సదా మనతో ఉండును గాక. ఆమెన్. 98
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు
సాక్ష్యం 11. క్రీస్తే నా జీవితంలో సర్వాదికారిగా నన్ను వెదకి
రక్షించి ఆత్మల జాలరిగా మార్చారు.
భవాని జగన్మోహాన్, హైదరాబాద్
""నా వెంబడి రండి నేను మవ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతనని వారితో చెప్పెను.�� అపొ 4:19 పరిచయం :
ప్రభువు నామంలో అందరికి వందనములు నాపేరు భవాని ఎలమంచిలి. కృషాణ జిల్లా వల్లారిపాలైంలో సాంప్రదాయాలతో నిండిన భక్తి గల జీవితం గడిపే కుటుంబంలో జన్మించాను. అనాది కాలం నుండి నోములు, వ్రతాలు చేసేవారము. ఆడ పిల్లలమని పూర్తిగా భక్తిలో మునిగిపోయే రీతిగా పెంచారు. మా }రిలో హైస్కూలు వరకు విద్యాభ్యాసం చేసి ముగించాను. 1974లో జగన్మోహాన్ గారితో హిందా సంప్రదాయంలో వివాహం జరిగింది. హైదరాబాదులో ఉద్యోగం చేసేవారు అమీరేపట్లో జీవితం కొనసాగింది. పూజలతో �నమయేయదానిని. ప�రణమనాడు 366 వత్తులు చేసి దీపారాధన చేసేదాన్ని దైవ ధ్యానంలో భక్తి గాధలు చదువుకునేదాన్ని. 1982లో పూజలు చేసేవారు మాకు దగ్గరగా నివసించేవారు. మా ఇంటికి సమీపంలో రక్రైస్తవ కుటుంబం ఉండేది. అద్భుతాలు చేసిన క్రీస్తును గురించి చెప్పేవారు. హస్త సాముద్రికము పట్ల ఆసక్తిని బట్టి వారి మతంలో ఏదో శక్తి ఉంది వారు ప్రార్థించే విధానమేమటో అని తెలసుకోవాలనే ఆశతో ఆమెను సంప్రదించాను. ఆమె ప్రార్థన చేసే సమయంలో గమనించగా తలపై కొంగు వేసుకొని తల వంచి విగ్రహాలు లేని చోట ఒక సమీప వ్యక్తితో మాట్లాడినట్లు ప్రార్థించుట నన్ను ఆశ్చర్యపరచింది. మరొక గృహంలో ప్రార్థనా సమావేశం ఉందని ఆహ్వానించగా వెళ్ళాను. ప్రార్థన పూర్తి అయిన తరువాత ఆరాధన తరువాత పాస్టు గారికి స్నేహితురాలు కానుకను రహస్యముగా ఇచ్చింది. ఆరతి పళ�్లంలో కానుక ఇస్తే దీవించేవారిని చూశాను గానీ రహస్యంగా కానక 99
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఇస్తే ఆశీర్వాదించడం ఆశ్చర్యం కలిగించింది. వారంతా అర్థవంతంగా పాటలు పాడారు. రుచి చూచి యెరిగితిని యెహోవా ఉత్తముడనియు, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్యా, లైకికంచలేని సోత్రతముల్ వంటి పాటలు నా హృదయాన్ని ఆనందింప చేశాయి. ఆది కాండంలో హేాబైలు కయీను దేవునికి కానకలు సమర్చించుట హేాబైలు బలిని దేవుని బలిని లకష్యపెటాటడు. కయీను బలిని ఉ్రేక్షించుట చూచాను. పాపము వీడి నీతిగా జీవించుట అరపణలను అంగీకరించుటలో తేడా ఇవవాదని గ్రహించగలిగాను. ఆ రోజు వారు పాడిన పాటలలో అర్థము నా హృదయాన్ని తాకింది. నాలో ఆలోచనలు కర్రత్తించింది. మాసిలామని గారు రాసిన గీతాలలో సుప్రసిద్ధ గీతం నడిపించు నానావ నడిసంద్దమున దేవా అనే పాటలో ఆత్మారపణ చేయక్యే ఆశించితి నీ చెలిమ, అహామును ప్రేమించుచునే అర్సితి నీ కలిమ. ఆత్మారపణ చేయాలని ఆ పాట ద్వారా గ్రహించాను. ఆ రాత్రి నిద్ద పట్టలేదు, నా అరపణను దేవుడు అంగీకరించలేదని భావించాను. తరువాత రోజు కూడ నెమ్మది లేదు.
ఆ రోజు తలుపులన్నీ వేసుకొని మోకరించి నా పాపాలన్నీ క్రమంగా ఒప్పుకున్నాను. నాకు కన్నీరు ఆగలేదు. ఆడ పిల్లలు కన్నీరు పెట్టాదు అనే ఆలోచనలో ఉండేదాన్ని కానీ ఆ రోజు అసంకలిపతంగా చాలా దు:ఖ భారంతో ప్రార్థించాను. ఆ తరువాత నా హృదయ భారమంతా తొలిగిపోయింది. దేవుని గొప్పతనాన్ని తలసతూ ఆయన గుణములను పొగడుతా వరిణంచుచూ ఆరాధిస్తూ తెలియకనే క్రొత్త పదాలు పరిశుద్ధాతయ్మడు అందించగా స్తుతించాను. ఆ రోజే ప్రభువు నన్ను దర్శించారు. ఒక మహా సముద్రం ఆపైగా సారయడు కనిపించగా మరొక వ్యక్తి సమీపంలో గాలం వేస్తున్నాడు. మొదట నాకు అర్థం కాలేదు. వెంటనే బైబిలు తెరచి చూడాలనే ప్రేణ కలిగింది. మత్తయి 4:18-20లో సందేశముని నాకు అర్థమయింది. క్రీస్తు గలలియ సముద్ద తీరాన వెళూత జాలరులను చూచి పిలిచి నన్ను వెంబడించండి మవ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేయుదును. వెంబడించండి అనే మాట నాతో చెప్పినట్లుగా నమ్మాను. యేసయ్యా నన్ను అంగీకరించి ఆయనను వెంబడించాలని సాటీగా 100
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చెప్పారని గ్రహించి సంతోషించాను. మీరు ఆయనను చూడకపోయిననా ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయు విశ్వాసించుచు మీ విశ్వాసమునకు పఘలమును అనగా ఆత్మ రక్షణను పొందుచూ చెపపనాశక్య మైన మహిమయకతవైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. నాలో నిండిన ఆనందాన్ని అందరికి ప్రకటించాలన్న ఆపేక్ష కలిగింది. నా భర్త నాకు కొన్ని షరతులు పెటాటరు. క్రమంగా బైబిలు చదువుకుంటా ప్రేమధార రడియో సందేశాలన్నీ రోజు విని ఆత్మీయంగా మేలు పొందేదాన్ని. నా స్నేహితురాలితో ప్రార్థన సమావేశాలకు వెళ్ళి క్రీస్తును ప్రేమించే విశ్వాసుల సహవాసంలో పాలుగనేదాన్ని. ఒకసారి ప్రార్థన నుండి వస్తూ ఉండగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాట పదే పదే వినిపించింది. ఆ మాటను నా నోటితో ఉచ్చరించుటకు ఆరంభించాను. ప్రభువు నాకు భవిష్యత్తులో జరికగ విషయాలు తెలియజేసేవారు.
ఆ రోజుల్లో శాంతి నగర్ మౌలాలిలో నివసించేవారము ఒక రోజు కలలో మా భర్త నాన్న గారికి అస్వస్థత కలిగిందనే స్థితిని ప్రభువు నాకు చూపారు. రెండు సార్లు వచ్చినందన ఈ వార్త నా భర్తతో చెప్పాను. ఆ రోజు సాయంత్రమే టైలిగ్రావ్ వచ్చింది. నేను దేవునిని స్వస్థత కొరకు ప్రార్థించాను. పాడైన గుడారము బాగవును దేవుడు వాగ్దానమిచ్చాడు. అద్భుతంగా మామగారికి స్వస్థత లభించింది. అనేక సమస్యలకు పరిషాకరం ప్రభువు చూపించాడు. నా భర్త హృదయంలో కాసత మారుప కలిగింది. నా భర్తకు దేవుని నమ్మండని సువార్త చెప్పగా పాపినని గ్రహించి ప్రార్థించారు. దేవుని భడడ్ల సహవాసంలో ఆయన పూర్తిగా మారుప చెందగా నేను నా భర్త నీటి బాప్తిస్మము తీసుకున్నాము. నా భడడ్లకు క్రీస్తు మంచి దేవుడని ప్రార్థించేదానిని. పాప వెంటనే నమ్మి ప్రార్థన చేయడం ఆరంభించింది. బాబు దేవుడు ఎక్కడ ఉంటాడు అని ప్శ్నంచేవాడు. మన హృదయంలో దేవుడు కొలువుంటాడని చెప్పాను. బాబు అల్లరి తగిగంచి మంచి అలవాట్లు నేరచుకొనేవాడు. పాప రక్షణానుభవం సంపాదించుకున్నది. నేను మాడు సంవత్సరాలుగా ఒంటరిగా విశ్వాసిగా ఉండగా భర్త నమ్మిన తరువాత ఇద్దరము కలిసి ఆరాధనలో పాలుగని 101
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆనందించేవారము. మా కుటుంబమంతా దేవునిని ప్రేమించుట పూజలు మానుట అత్తమామలు గమనించారు. మా అత్త మామలు మా విశ్వాసాన్ని పూర్తిగా వ్యతిరకించేవారు. మా తండ్రి నిందించలేదు. నేను నా భర్త కలిసి బాప్తిస్మ సాక్ష్యము ఇచ్చుట ద్వారా అనేకులు ఆనందించి అభినందించారు. మేము ఆత్మల జాలరులుగా జీవించాలని పూర్తిగా తెలసుకున్నాము. మేము విశావాస సహిత ప్రార్థనలు చేయుట ద్వారా స్వస్థత లభించింది. అనేకులు రక్షణలోకి వచ్చేవారు. అనేకుల మధ్య మంచి సాక్షులుగా స్థిరపడిన రోజుల్లో నా భర్తకు అనారోగ్యము కలిగింది. మాడు నెలలు బాధపడిన తరువాత స్వస్థత పొందారు. స్వంత ఇంటి నిర్మాణంలో దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. మా మామయ్యకు సువార్త చెప్పగా అంగీకరించాడు. రక్రైస్తవ పద్ధతిలో సమాధి చేశాము.
మా అత్తగారు పకషవాతంతో మంచంలో ఉండగా 9 సంవత్సరాలు ఓరుపతో సపర్యలు చేశాను. నా ఓరుపను గమనించిన మా అత్త క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ప్రభువులో నిద్రించగా రక్రైస్తవ పద్ధతిలో సమాధి చేశాము. నా భడడ్లకు ఉన్నత విద్యను ఇచ్చి దీవించారు. ఘనంగా వివాహాలు జరిగించాము. దేవుడు మమ్ములను దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆదర్శంగా నిలిపాడు. మా విశ్వాసమును చూచి రక్రైస్తవులను చిన్న చూపు చూచే స్వకీయులు మమ్ములను ద్వేషించి అస్యహించుకొనేవారు. నాకుమారెత అల్లుడు దేవుని పరిచర్యలో ఆనందిస్తున్నారు. బాబు ఉద్యోగం చేస్తూ సంఘ కార్య్రకమాలలో చురుగాగ పాలుగంటున్నాడు. సండే సాకలు, యవ్వనస్తుల కూడికలలో తమ సమయాన్ని వెచ్చిస్తూ దేవుని సేవ చేయుట ఆనందం కలిగిస్తుంది. నాకు అనారోగ్యం కలిగినపుడు దేవుడు చాలా పాఠాలు నేర్పించాడు. నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట నాకు మేలాయెను. నీ వాక్యము నన్ను బ్రతికించెను బాధలో నాకు నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూరుణడా నీకే వందనమయయా అని కీర్తిస్తూ ఆరాధిస్తూ నా శ్రమను సహించేదాన్ని దేవునికే మహిమ కలుగును గాక.
ఒకసారి గర్భసంచి తీసివేయు ఆపరషన్ జరిగింది. ్రేగులలో వ్యాధి 102
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వల్ల కడుపు ఆపరషన్ కూడ చేశారు. అన్ని శ్రమలలో దేవుని హస్తాన్ని చూడగలిగాను. ఆయనే ఆదరించి ప్రేమించి స్వస్థపరిచారు. అనేక దర్శనాలు ఇచ్చి ఆత్మీయంగా బలపర్చారు. అపనమ్మకము రానీయలేదు. నిరాశకు గురి కాలేదు. మా తల్లిదండ్రులు నా విశ్వాసాన్ని గుర్తించి క్రీస్తును నవ్మారు. 2010వ సం�లో మహిమలో ప్రవేశించారు. వృదు�లైనవారు దేవుని నమ్ముటను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. మా మేన కోడలు అమెరికాలో ఉండగా సమస్యలలో ప్రార్థన కోరినపుడు దేవుడిచ్చిన జయాన్ని బట్టి క్రీస్తును నమ్మింది. నిర్జీవ క్రియలకు దారంగా జీవిస్తూ సదా దేవుని సేవిస్తూ నమ్మకంగా సాక్షులుగా జీవించనట్లు మా కొరకు ప్రార్థించండి. అందరికి దేవుని దయ తోడుగా ఉండును గాక. ఆమెన్ 103
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 12. క్రీస్తు ప్రేమ నన్ను రక్షించి తన సేవలో
స్థిరపరచి నమ్మకమైన ఆత్మ జాలరిగా నిలిపింది.
పాల్ ఆంజనేయులు, నంద్యాల, కర్నూలు జిల్లా
""నా సన్నిధి నీకు తోడుగా వచ్చును�� నిర్గమ 33:14 పరిచయం : ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు వందనాలు, నా పేరు రామళ్ళ పాల్ వీరాంజనేయులు నా బాల్యమంతా కర్నూలు జిల్లాలోని నంద్యాల లో గడిపాను. నేడు నంద్యాలలో సంఘ కాపరిగా మందిరము ని]్మంచుకొని సేవలోనే గుడుపుతున్నాను. నేను 1994 చివరి మాసం డిపసంబరులో క్రీస్తును నవ్ముకున్నాను. నా యీ సాక్ష్యమును ప్రకటించుటకు దైవజనులు అడసుమల్లి ప్రసాదు గారి ్రపోత్సాహామును బట్టి వారికి కృతజ్ఞతలు. బాల్యము, క్రీస్తులో పరిచయం :
1972వ సం�� జనవరి 21వ తేదిన ఆళ్ళగడడ్లో జన్మించాను. మా తల్లిదండ్రుల పేర్లు రామయ్యగారు, రత్నమ్మ గారు. వారికి పెద్ద కుమారునిగా నేను పుటాటను. నాకు ముగ్గురు జన్మించి మరణించారు. హిందా ఆచారాలతోనే గడిపాను. నా తల్లిదండ్రుల కుల దైవం రాముడు గాని కోతి చనిపోగా గుడి కట్టించారు. ఆంజనేయ భక్తి చేయు తల్లిదండ్రులు ఆ పేరు పెటాటరు. నాకు ఒక చెల్లి, తవ్ముడు ఉన్నారు. నాకు క్రీస్తును గురించి ఎవరు తెలపలేదు. తెలుపుటకు ప్రయత్నించిన వారు కరప్రతాలు ఇవ్వగా చింపి వారి ముఖంపై పేసేవారము. వారి పట్ట ద్వేష భావం ఉన్నందుకు వారిని తృణీకరించి అవమాన పరిచేవాడిని. యేసు ప్రభువు వేర మతానిక, కులానికి చెందిన దేవుడని తలంచి చిన్న చూపు చూచేవాడిని. నాకు స్నేహితులు ప్రేమతో సువార్త అందించగా పేపర్లు చించి వారి ముఖంపై కొటాటను వారి బదులు మాట్లాడక 104
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు దారం వెళ్ళి నా కొరకు ప్రార్థన చేసినట్లు నాకు జ్ఞాపకం ఉంది. అయితే రక్రైస్తవులకు కోపముండదా? సహానశీలురుగా జీవించే ఓరుపను బట్టి ఆశ్చర్యపేవాడిని. సరిగాగ నేను డి^్ర చదివే రోజులలో నా డెసుకలో కూరచున్న రమ అనే స్నేహితుడిని సాటిగా ప్రశ్నించాను. నీ కులమేది? నీ ్రేరమ? రక్రైస్తవుడని చెప్పగానే నా ప్రక్కన కూర్చోిరాని నిషేదించాను. రవి సహనంతో క్రీస్తును గురించి చెప్పేవాడు. అకష్యపెట్టేవాడిని కాదు. డి^్ర పూర్తి చేసుకున్న తరువాత ఒక జూనియర్ కాలేజి హాస్టలు వారనుగా ఉద్యోగంలో చేరాను. ఆ రోజులలో వార్త ప్రతికలలో మహారాష్రటలో 1993వ సం��లో పసపెటంబరులో జరిగిన బూకంపం కలిగిన వార్త అందరిని బభయభ్రాంతులకు గురి చేసింది. మరణించిన వారిపట్ల బాధ కలిగింది. ఆ కాలేజిలో పని చేస్తున్న రక్రైస్తవ విశావాసీగా ఉన్న సవారణలత మేడవ్గారునాతో మాట్లాడి క్రీస్తు రెండవ రాకడ సమీపంగా ఉంది. రాకడ సాచనలు సంబభవిస్తున్నాయి అన్నారు. మీరు రక్రైస్తవుల మాటలు నాతో చెపపరాదని సాటీగా చెప్పేశాను. ఆమె భర్తగారు చాలా గొప్ప విశావాసీ బ్యాంకులో పని చేసేవారు. ఆయన గతంలో ప్రముఖ వ్యక్తి జలగం వెంగళ్రావు బంధువని చెప్పారు. భార్త దేశంలో ఇటువంటి వార మత మార్పిడి చేసి పాడు చేస్తున్నారని తలంచాను. ఆయన జయసార్య గారు ఆఫీసులో పని చేస్తున్న మరొకరు వెణు గోపాళ్ రెడిడ్ని పరిచయం చేశాడు. ఆయన కూడ హిందా మతం నుండి రక్రైస్తవుడిగా మారాడు. ఆయన క్రీస్తే ఏకైక రక్షకుడని మానవాళ్ళ కోసం మరణించాడని తెలిపాడు. తిరిగి లేచి మనతో మాట్లాడే సజీవుడని తెలిపాడు. ఈ సువార్తతో నన్ను కూడ రక్రైస్తవునిగా మార్చాలని చూస్తున్నారా? నాకు క్రీస్తును నవ్ముటకు ఇష్టం లేదని పంివేశాను. వేణుగోపాల్ రెడిడ్ తండ్రి గారు కొండా రెడిడ్ గారు కూడా నన్ను కలిసారు. ఆయన వయసు 75 సం��పైగా ఉంటుంది. చాలా అందమైన రూపమే కాదు. మాటలు చాలా ఇంపుగా ఉండుటను బట్టి ఆయన మాటలు శ్రద్ధగా విన్నాను. అయయా, మీరు హిందా మతం వదిలి పరాయి మతం గురించి వివరించుట చాలా బాధ కలుగుతుందని మనసులో మాట తెలిపాను. నాకు చాలా బాధగా సిగ్గుగా ఉందని తెలిపాను. ఆయన సాటీగా చెప్పారు, బాబు, నేను రామాయణం, భాగవతం, సకల ఉపనిషతతులు చదివాను వాటిని గ్రహించగా బైబిలులోని సత్యాలలో ఉన్న సారమును బట్టి క్రీస్తే రక్షకుడని నవ్మాను అని 105
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చెప్పారు. నేను సందిగ�ంతో ప్రశ్నించిన ప్రశ్నలకు బైబిలు నుండి చాలా వివరంగా స్పష్టంగా జవాబిచ్చారు. నాకు తిరిగి ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు. నేనడికగ ప్రశ్నలలో కొన్ని సృష్టి ఎలా ప్రారంభమైంది? ఎలా ముగసతుంది. మానవుని సృష్టి వెనుక దేవుని ఉద్ద్యేశం ఏమటి? మనిషి ఎందుకు పుటటలి? ఎందుకు మరణించాలి? మరణించాక ఏమగును. ఎందరో పండితులను సంప్రదించేవాడిని. ఎవరా సరైన జవాబు ఇవ్వలేదు బైబిలు నుండి వీరు జవాబులు ఇవవాగలిగినపుడు నేను నమ్మిన మత గ్రంధాల నుండి తగిన జవాబును ఎందుకు పొందలేక పోయాను. బైబిలులో ఎన్నో వివరాలు దాగి ఉండగా నా మత గ్రంథాలలో సారాంశంలో తగిన జవాబు దొరకలేదని బాధ, కోపం కలిగింది. ఈ రీతిగా వీరందరిలో మంచి సహవాసంలో ప్రశ్నలు జవాబులు సువార్త వివరణలు సంభాషణ రూపంలో ఒకటిన్నర సంవత్సరంగా కొనసాగింది. వేణు గోపాల్ రెడిడ్ గారి తండ్రి వృద్ధుడు ఒక రోజు మరణించా డన్న వార్త విన్నాను. ఆయన మరణించిన మాడు రోజుల తరువాత ఆ ఇంటికి వెళ్ళి చూచిన దృశ్యము నన్ను చాలా ఆశ్చర్య పరచింది. వేణు గోపాల రెడిడ్ ఇంటిపై నిండి దిగివస్తూ ఏదో పాటలు పాడుకుంటా చిటికలు వేస్తూ ఆనందంగా కనిపించారు. తండ్రి చనిపోయి 3 రోజులైనా కాలేదు ఏడచుట లేదు గాని పాటలు పాడసాగాడు. ఆయన తండ్రి మరణము ఆయనకు దు:ఖము కలిగించలేదా? మా కుటంబాలలో ఎవరైనా మరణిసేత పుటైటడు దు:ఖముతో నవువా దారమయి బాధతోనే మునిగిపోయి ఉంటాము కాదా అని తలంచి ధైర్యం చేసి ప్రశ్నించాను. నా తండ్రి క్రీస్తును నవ్మాడు గనుక ఆయన ఆత్మ క్రీస్తు దగ్గరకు చేరింది. నిత్య జీవానికి వార్సులమనే నిరీక్షణ మాకుంది. క్రీస్తును నమ్మిన వారంతా మహిమలో ప్రవేశించి ఆనందిస్తారన్నారు. చనిపోయిన తండ్రిగారి జా�పకార్థంగా ప్రార్థనా సమావేశానికి వెళ్ళాను. అర్థవంతమైన పాటలు పాడారు. శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది అందాల నగరం నాకున్నది, అంతము కాదు సమాధి, కన్నీరులేవు, కష్టాలు లేవు, ఆనందగాన తరంగాలంటాయి. యేసుకే స్తుతి హారతులు శ్రావ్యంగా పాటలు పాడారు. రగస్టు సీపకరుగారు ప్రసంగించారు. ఆయన కూడా హిందా వంతం నుండి క్రీస్తును నమ్మినవార. ఆయన పేరు రంగా రెడిడ్ గారు. ఆయన ప్రముఖ అంత రికష పసైనసుపరంగా శాస్త్రవేతత తెలిపారు. ఆయన అనుభవ 106
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సాక్ష్యం వివరించగా చాలా సంతోషపడాను. ఒక సారి ఆయన కుమారెత మరణించగా డాకటర్లు డెత్ సరిటపఫికేటు ఇచ్చారు. మరణం తరువాత టక్సీలో ఆ పాపను ఇంటికి తేవాలని ఆయన బయటకు వెళ్ళిన తరుణంలో ఆయన భార్య క్రీస్తు శక్తిని నమ్మిన విశావాసీ దు:ఖ భారంతో ప్రార్థించిందట. చనిపోయిన వారిని బ్రతికించే శక్తి గల క్రీస్తు ప్రభువు ఆమె ప్రార్థన ఆలకించి జవాబుగా ఆయన కుమార్తెకు జీవమచ్చారు. ఆ పాప లేచి కూరచుని ఉందట ఆయన భార్యతో ఆ పాప బ్రతికి ఉండుట చూచి ముందుగా ఆశ్చర్యపడి ఆ తరువాత డాక్ట్ల దగ్గరకు పరుగున వెళ్ళి డాక్టు డాక్టు గారు నా భడడ్ బ్రతికి ఉ ండగానే మరణించిందని డెత్ సరిటపఫిరకట్ ఎందుకిచ్చారు? అని అడిగాడట అయయా, మా ఆసుప్రతి చరిత్రలోనే ఆశ్చర్యపడు సంఘటనగా చాస్తున్నామండి ఆమె చనిపోయినది వాస్తవమే గానీ బ్రతకుట మాకు కూడ ఆశ్చర్యము కలిగస్తుందని తెలిపారటఆయన తన భడడ్ చనిపోయి బ్రతకుటకు యేసు నామమంలో ఆయన భార్య చేసిన ప్రార్థన పఘలితమని రూఢిగా నమ్మి తక్షణము క్రీస్తును నమ్మి రక్రైస్తవ విశావాసంతో అనుచరుడయయాడు. ఆ తరువాత క్రీస్తు బోధకుడయయాడు. క్రీస్తును గార్చిన సువార్తను తెలిపి క్రీస్తు మానవునిగా జన్మించి సుబోధలు చేసి మరణించి తిరిగిలేచాడని తెలిపి ఆయనను నమ్మిన వారికి నిత్య జీవం ఉచితంగా లభిస్తుందని పాపములు ఒప్పుకొని క్రీస్తు భడడ్గా వివరంగా బోదించారంటా నిజమైన సర్వశక్తి గల దేవుడు క్రీస్తేనని తెలిపి మరణము గార్చి గొప్ప సత్యాలన్ని సవివరంగా తెలిపినపుడు ఆసక్తితో విన్నాను. ఆయన ముగింపులో ఒక ప్రశ్న నాముందుంచాడు. ఓ యవ్వనుడా మనకు మరణం ఎపుడు సంభవిస్తుందో తెలియదు. చనిపోతే ఏమగునో ఎక్కడికి ఆత్మ వెళుతందో తెలుసా? మనలో పాపం ఉంటే పరలోకం చేరలేమని కూడా తెలిపారు. హిందా ఆచారంలో మరొక జన్మ ఉందని ఈ జన్మలో మంచి చేసేత వెుక జన్మలో మనిషిగా పుటటగలను అయితే నాలో ఏ మంచి లేదనే గ్రహింపు కలిగింది. ఇతర మతసు�లను సహించలేక దాషించి కించపరిచేవాడిని. నాలో ఏ మంచి లేదని గ్రహించాను. నేను మరణిసేత దేవుని చేరలేనని నమ్మాను. నా జీవితంలో పాపలతోనే ఆనందంగా గడిపేవాడిని. పాపిని తెలిసిన తరువాత నాలో పశ్చాత్తాప్ము దు:ఖము బాధ ఆవరించాయి. ప్రార్థన చేయుట తెలిసికొని నా పాప స్థితిని వినయంతో ఒప్పుకొని క్రీస్తును క్షమాపణ వేడుకున్నాను. ఆ 107
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు క్షణంలో వింతైన ఆనందం నాలో కలిగింది. అదే మారుమనససు అనుభవమని నమ్మాను. నా పరిస్థితిని గమనించిన వేణుగోపాల రెడిడ్ గారు ఆ స్థానిక సంఘ విశ్వాసులకు నన్ను పరిచయం చేశారు. బైబిలు ఎలా చదివి అర్థం చేసుకోవాలో వివరంగా తెలిపారు. ప్రార్థన చేయుట నేరచుకున్నాను. సహవాసంలో వింతైన ఆనందం ఉందని తెలిసికోగలిగాను.
"వాక్య ధ్యానం, ప్రార్థనా సహవాసం, రొటైట విరచుట, అనుభవంలో ఆది రక్రైస్తవులు ఎడ తెగక ఉండేవారని నవ్మాను �� అపో 2:42 నమ్మి బాప్తిస్మం పొందాలని బైబిలు సాటీగా బోధిస్తుంది గనుక 1994వ సం�� డిపసంబరు 14వ తేది నాకు రంగారెడిడ్ గారు బాపీతస్మమచ్చారు. నీతో ఉద్యోగిగా ఉండి క్రీస్తును గురించి మొదటిగా వివరించిన సవారణలత గారి భర్త నంద్యాలలో మందిరాన్ని స్థాపించగా వారితో కలిసి సేవలో సహాకరించుటకు ఆరంభించాను. క్రీస్తు ప్రేమలో సాగిపోతా స్వకీయుల రక్షణ భారం కలిగినందన మా నాన్న గారిని చర్చికి రమ్మని ఆహ్వానించాను. మా చెల్లికి వివాహమయి నంద్యాలలోనే కాపురముంటుంది. చూడాలని వచ్చిన నాన్నగారు రిక్షాలో ఉండగా ఆకస్మతతుగా రికషాలోనే మరణించారు. చాలా దు:ఖంతో అంత్య క్రియలు జరుపవలసి వచ్చింది. నా స్వకీయులంతా హిందా ఆచారాలలో ఉన్నారు. నేను పెద్ద కుమారునిగా తల కొరివి పెట్టి దహన సంసాకరాలు ఆచరించవలసి ఉండగా నాకు చాలా కలవరం కలిగింది.
క్రీస్తును నమ్మిన విశావాసీగా హిందా ఆచారాలు ఏ విధంగా పాటించగలను? చాలా దు:ఖంతో ప్రార్థించాను. నా బంధువులు తండ్రి దహన బలికి చొకాక విప్పాలని ఆచార క్రమాలు ఆరంభించమని నిర్బ�ందించుటకు ఆరంభించారు. కనీసం చదువుకోని అమ్మ నన్ను అర్థం చేసుకుంది. అమ్మ మాటను బట్టి మా బంధువులు నన్ను బలవంత పెట్టలేదు. పెద్ద బాబు ఈ పనులు చేయడు చిన్నబాబు చేస్తాడు అని నన్ను తప్పించింది. నా ప్రార్థనల పఘలితంగా అమ్మ చేసిన నిరణయాన్ని బట్టి చాలా సంతోషించి దేవుని స్తుతించాను. రాత్రంతా ప్రభువును ప్రార్థించినందన నా తల్లి నన్ను ఆచారము నుండి తప్పించుట నా జీవితంలో ఎదురొకన్న అద్భ�తాలలో ప్రధానవైనదిగా తలంచి దేవునిని ఘనపరిచాను. కొంత కాలానికి అమ్మ కూడా అనారోగ్య పరిస్థితులలో ఆసుప్రతిలో ఉండగా క్రీస్తును నమ్మిన విశ్వాసులు సువార్త ప్రకటించి కరప్రతాలు 108
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పంచి ప్రార్థన చేయగా మా తల్లి కూడా ఆశ్చర్య రీతిగా ప్రభువును నమ్మింది. ఈ అనుభవం నన్ను చాలా ఆనందపరిచింది. ప్రార్థనా సహవాసంలో పాలుగనుట ఆరంభించిన రోజులలో 1996 సం�� ఫిబ్రవరి 16వ తేదిన ప్రార్థనా సమావేశాలలో భక్తి గల దైవ సేవకుడు నన్ను పలుకరించి ప్రవచనాత్మకంగా నాపై దేవుని అభిషేకముంది గనుక క్రీస్తు సేవ చేయాలని తెలిపారు.
దేవుని గార్చి సాక్ష్యమిచ్చుటకు నేను ప్రకటించువాడనుగాను, అపొసతలుడుగాను, విశావాస్ విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమంచబడితిని�� తిమోతి 2:7
ఈ వాక్యం ద్వారా ప్రభువు సాటీగా నాతో మాట్లాడారని నావ్మాను. గాని నాన్న లేరు ఇంటి పోషణ భారం నా మీద ఉన్నది. ఎలా సాధ్యం. వెంటనే వెంటనే సేవ చేయుటకు అంగీకరించలేకపోయాను. ఆ రోజులలో నా వివాహం గురించి ఒక విశావాసీని నాకు భార్యగా ఇచ్చారు. ఆమె కూడ విశావాసీగా ఉండుటను బట్టి ఇంటి వారు తృణీకరించిన అనుభవం ఎదురైంది. నా సేవలో సహాయపడుతా ముందుకు నడిపిస్తుంది. అనుకూలవతిగా ఉండుట దేవుని కృపగా భావించి స్తుతించాను. స్వయంగా మందిరం ని]్మంచుకొనుటకు దేవుడు కృపనిచ్చాడు. భారతీయులంతా క్రీస్తును నవ్మాలనే ఆశయం కలిగి ఉన్నాను. గతంలో ఒ.యం. వారు నిర్వాహించిన మీటింగులో విదేశీ సేవకుల ద్వారా సేవకు పిలుపు ఉన్న మాట చెప్పుట మర్చిపోయాను. ఒకసారి ప్రార్థనలో ఉండగా క్రీస్తు స్వరం ద్వారా పిలిచారు. సేవ చేయాలి అన్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ తరువాత సేవ కొరకు ఒక సం�� తర్ఫీదు పొందాను. నా తవ్ముడికి వివాహం అయింది. నేను మా ఇంటి వారు యెహోవాను సేవిస్తూ పరిచర్యలో ముందుకు సాగుతున్నాము. గొప్ప రక్రైస్తవ విలువలు గల సేవ ప్రభువిచ్చినందన నమ్మకంగా అనేక ప్రాంతాలలో సేవ చేస్తూ క్రీస్తును ఘనపరుస్తున్నాము.
అందరిని దేవుడు దీవించను గాక. 109
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు 110
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు 111
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు