Chapter 13 of 15

సాక్ష్యాలు 37–40

Photograph from page 244 of Rakshana Deepaalu
పేజీ 244

సాక్ష్యం 37. అతి బలహీనుడనైన అవమానాలతో గడిపిన

నన్ను క్రీస్తు రక్షించిన నాటి నుండి అపరిమతంగా

లభించిన జా�నోదయంతో గొప్ప సాక్షినయ్యాను

జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. యెహోవాయందు భయభక్తులు కలిగియండుట తెలివికి మాలము.

సామెతలు 1:5, 7

బ్రదర్ పాల్సన్, కొయ్యల గాడెం పరిచయము - ప్రభువు నామంలో మీకు వందనములు నా పేరు పాల్సన్ నామకార్థ కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవునిగా తల్లిదండ్రులు నన్ను మంచి చర్చికి తీసుకొని వెళ్ళేవారు కానీ క్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరించలేదు. నేను బాల్యం నుండి భయంకరమైన వ్యాధి బాదితుడనై చాలా శ్రమలకు గురై చాలా నష్టపోయాను. ఎక్కడ పడితే అక్కడ పడిపోయి మార్చి రోగం వలన బాధపేవాడిని. ఏ సమయంలో అది సంభవిస్తుందో తెలియదు మా తవ్ముడిని నన్ను కొయ్యల గాడెం హాస్టలులో చేర్చారు. నేను తరగతిలో ఉండగానే పడిపోయి కొట్టుకునే స్థితిని బట్టి టీచర్లు, హెడ్ మాస్టరుగారు నన్ను ఇంటికి పంపించేవారు. మా నాన్న గారి పేరు శిఖామణిగారు ఆయన పిల్లలంతా మంచి వారు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ రోగిష్టివాడు దేనికి పనికి రాడని తృణీకరించుట నన్ను చాలా బాధకు గురి చేసింది. బాల్యంలో ఎందరో డాక్ట్లను సంప్రదించారు. ఎందరో నాటు వైద్యం, ఆయుర్వేద వైద్యంతో పాటు పావురాల రక్తంతో తోమ కటైటవారు. ఏ మాత్రం స్వస్థత లభించలేదు.

ఈ పిల్లవాడు ఆయుష్షు లేనివాడు ఏదో రోజు మరణానికి పాత్రుడని నన్ను నిరణయించారు. దేవుని దయ ఆయన చల్లని చూపు ఉన్నదని తరువాత గుర్తించగలిగాను. నేను సరిగాగ పదవ తరగతి చదువుతా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యాను. రెండు పరీక్షలు రాసాక హిందీి పరీక్ష రోజు పడిపోయాను, 244

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పసైనసు, లెక్కలు పరీక్షలలో కూడ పడిపోయాను ఆ మాడు పరీక్షలు ్రేఫలయయాను. ఆ తరువాత మార్చి పసపెటంబరు వర్సగా పరీక్షలకు వెళ్ళిననా నేను జయం సాదించక ఏడుసార్లు 10వ తరగతి ్రేఫలయయాను. నాకు జీవితంపై నిరాశ కలిగింది. దేవుడున్నాడా? నాపై జాలి లేదా? నాకు ఈ స్థితి కలిగిననా చాస్తు ఆనందిస్తున్నాడా? అని కసిగా తిట్టుకొని ఏడ్చేవాడిని. ఆ రోజుల్లో అకారిడ్యన్ నేరుపగా వాయించుకొని కాసత ప్రాంతంగా నిద్దపోతే బాగుండును గాక. నాభావాలన్ని డైరీలో వ్రాసుకొని నెమ్మది పొందేవాడిని. కాని నా జబ్బు బాధ తాళ్ లేక మరణము కోరుకున్నాను. మాత్రలు గుపెపడు మ్రంరగశాను. ఎవరో గమనించి నా తల్లిదండ్రులకు తెలియజేయగా ఆసుప్రతిలో చేర్పించారు. అలా బ్రతకుతుండగా నా చెల్లి నన్ను అధిగమించి డి^్రలో చేరింది. అది తట్టుకోలేక మరణించదలిచాను గాని ఆ రోజుల్లో ఉజ్జీవ సరభలు నిర్వాహించిన స్థలానికి నేను వెళ్ళాను. ఒక కరాణటక నుండి విచ్చేసిన దైవజనుడు ఎంతో చక్కని భాషతో చెప్పగా జాన్ సన్ అనే అన్నయ్య స్పష్టంగా తర్జుమా చేశారు. ఆ మాటలన్నీ నన్ను చాలా ఆకర్షించాయి. దేవునికి మాత్రమే రక్షణ తన భడడ్గా మార్చుకోగల సమయం తెలసునని నాకు అవగాహన కలిగింది. నా హృదయాన్ని సాటిగా తాకిన మాటలు మరువలేను.

సందేశం చివరలో ""సహె�దరుడా సహోదరి ప్రభువుతో నీ కష్టాన్ని శ్రమను సాటిగా చెప్పుకొని ఈనాడైనా నాకు సహాయం చేయుము ప్రభువా అని దయచూపించుమని ప్రభువును అడుగు�� అని హెాచ్చరిస్తున్నాడు. ప్రార్థనలు ఆలకించే దేవుడి సన్నిధిలో నీ హృదయంలో తలుపులు తెరిచావా? దేవుడు కృపగలవాడనే, దయ గలవాడనే నమ్మకం నీకుందా? నీవు రోగివైతే స్వస్థత కావాలని ఏనాడైనా అడిగావా? నీవు ఏమ అడుగకుండానే ఏమ పొందగలవు? అడుగుడి మీకు ఇస్తాను అన్న అబభయవాకుకలను నమ్మగలవా? దేవుడు నీ హృదయ వాంచ్లిను తీర్చి నిన్ను వాడుకొనగలడని నీవు నమ్మగలవా? దైవజనుని మాటలు పూర్తిగా నమ్మి నా హృదయ తలంపులు తెరచి మనససులో తపనతో పశ్చాత్తాపంతో ప్రార్థించుటకారంభించాను. కొన్ని గంటలు ఆయన సన్నిధిలో గడిపాను. నా హృదయంలో దాగిన ప్రతి ప్రశ్నకు దేవుని నుండి తగిన సమాధానం స్పష్టంగా లభించింది. ఎందుకిలా చేశావు ప్రభువా అని ఎదురు ప్రశ్న వేయరాదని దేవునితో వాదించరాదని పశ్చాత్తాప్పడాను. 245

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు యెషయా 26:16 వాక్యం ద్వారా ప్రభువు సాటిగా నాతో మాట్లాడాలి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. నా దీన ప్రార్థనలు ఆలకించిన నాటి నుండి నాలో అద్భుతమైన జ్ఞానోదయం కలిగింది. ఇంటరులో చేరాను గొప్ప విజయంతో పాసయయాను. డి^్రలో చేరి చదువుతండగానే రెండవ సంవత్సరంలో ఎన్నో సాంసకృతిక కార్య్రకమాలు పెఫైన్ ఆర్ట్స కార్య్రకమాలలో అత్యంత ఘనమైన ప్రతిభను కనబర్చి 16 రాష్రాటల నుండి వచ్చిన సాంసకృతిక పోటీలలో ప్రథమ స్థానం పొందాను. ప్రముఖుల ప్రశంసలు పొంది వెుడల్స బహ�కరించిన కలైకటర్లు అధికారులతో విందులో పాలుగని సన్మానాలను అందుకునే స్థాయికి నన్ను నా రక్షకుడు దీవించారని రాజుల యెదుట గౌరవించారని దేవుని స్తుతించాను. క్రీస్తును నా స్వంత రక్షకునిగా సీవాకరించిన నాటి నుండి నేటి వరకు అంచెలంచెలుగా ఎన్నో విదా�రంగాలలో అసాధారణ ప్రజ్ఞను ప్రదర్శసాత 42 విభిన్న వెుడల్సను అందుకున్నాను. క్రీస్తు ఎన్నికలేని నన్ను బాల్యంలో మరణించ వలసిన నన్ను బ్రతికించి, జీవితంలో నిరాశలో ఉన్న ఆత్మహత్యకు గురి కావాలనుకున్న నన్ను రక్షించారు. ఆ దైవజనుని వరతమానం ద్వారా నా హృదయాన్ని మార్చి తన భడడ్గా రక్షణానుభవం ద్వారా నీటి బాప్తిస్మం అనుభవం ద్వారా గొప్ప భక్తుల సహవాసం ద్వారా గణనీయమైన వ్యక్తిగా మార్చారు. డి^్ర చదివే రోజులలో మరోసారి పోటీలలో పాలుగని 21 రాష్రాటల మధ్య ప్రథమ స్థానంలో నిలిచి ఆనాటి రాష్రటపతి శంకర్ దయాళ్ శర్మ ద్వారా మెడల్ పొంది సన్మానం సీవాకరించాను. నాలో ఏ మంచి లేని వేళ్ ఇంతగా ప్రేమ చూపావా దేవా అని తగిగంపుతో వినయంతో కృతజ్ఞతా స్తుతి అర్పించాను. భ.ఎడ్ నెల్లారులో చదివాను. మానసిక రోగిగా ఉన్న నేను మానసిక శాస్త్రములో డి^్ర పొందాను. యం.ఇడి కూడ పూర్తి చేశాను. రెండు పి.జిజ డి^్రలు పూర్తి చేశాను. ప్రతి పరీక్షలో అఖండ విజయం పరంపరలనందు కోగలిగాను. దేవునియందు భయభక్తులే జ్ఞానమునకు ఆధారమని దృడిడ నమ్మకంగా మరొక అద్భుతాన్ని నా జీవితంలో ఎదురొకన్నాను. ఒక కారు ప్రమాదంలో నా శరీరము ఇరుకుకపోయింది. 32 రోజులు ఆసుప్రతిలో చికిత్స పొందాను. గాయాలు బాధలు తప్ప శరీరంలో ఒక్క ఎముక కూడ విరుకగదు. దేవుడు అద్భుతంగా కాపాడి రక్షించారు. 92వ సంత్సంలో మదన్ మోహన్ 246

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు రెడిడ్ అవార్డు పొందినపపటి నుండి 286 రోజులు క్రీస్తు నన్ను రక్షించిన రీతి జ్ఞానంతో నింపి అనేక చోట్ల గురితంపు పొందిన వైనం దేవుని అద్భుత కార్యాలు ప్రతి చోట సాక్షిగా వివరించు ధన్యత పొందాను. ఎవరు ఆహ్వానించినా అంగీకరించి క్రీస్తు చేసిన మేళ్ళను వివరించాలని క్రీస్తు స్పష్టంగా చెప్పారు. యం.ఇడి చదివే రోజులలో ఉద్యోగాన్వేషణ కొరకు పరీక్షలు రాసేవాడిని ప్రతిభ చూపగల ఉద్యోగంలో నేడు చేరి దేవునికి సాక్షిగా జీవించు ధన్యత పొందాను. ఎన్ని అవార్డులు పొందిననా నా రక్షకుడు నా కుమారుడా అని పిలిచి తన భడడ్గా సీవాకరించిన అనుభవం అతి ఉత్తమమైన అనుభవంగా భావించి దేవునికే సంపూరణ ఘనతను ఆపాదిస్తున్నాను. మట్టితో సమానమైన జీవితాన్ని మధురంగా సమాజానికి ఉపయోగపే రీతిగా మలచిన పరమ శిలిప ఆజ్ఞలను పాటిస్తూ లవోదేక సంఘములో చెప్పిన మాటలను చూపించారు.

లవొదికయలో ఉన్న సంఘపు దాతకు ఈలాగు వ్రాయుము ఆమేన్ అనువాడను నమ్మకమైన సత్యసాక్షియు దేవుని స ృష్టికి ఆదియునైనవాడు చెపుప సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.

ప్రకటన 3:14, 15 నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూరచుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూరచుండనిచ్చెిదను. ప్రకటన 3:21

క్రీస్తు ఆనాడు ప్రకటనలో సంఘములతో చెప్పిన విధంగా నేడు సాటిగా మనకందరికి తెలుపనది విని పాటించి రక్షణ సీవాకరించి రెండవ రాకడలో ఆయనతో ఎతతబడి పరలోకానికి వార్సులవై సింహాసనంలో కుర్చొినే ధన్యత అర్హత పొందాలని నా ప్రార్థన. నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటము నపహారింపకుండనట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన 3:11 మనకందరికి ఈ సందేశము అత్యవసరమని గుర్తించి మెలకువగా ఉండి ఉ జీ�వంతో ప్రార్థించాలి. ప్రతి చోట క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. ఈ సాక్ష్యమును చదివిన వారిని రకషంచి, దీవించి ఆయన రాజ్యంలో చేరచును గాక. ఆమెన్ 247

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 248 of Rakshana Deepaalu
పేజీ 248

సాక్ష్యం 38. క్రీస్తు నిజమైన దేవుడని నవ్ముటకు

సత్యాన్వేషణలో కలవరం చెందిన నన్ను రక్షించి

ఇస్లాము ఆచారాల నుండి విడిపించి ఆయనకు

సాక్షిగా నిలబైటాటరు.

యేసు క్రీస్తు అందరికి ప్రభువుఅపొ. కా. 10:36

హాజివ్ పఘరాజ్, అమెరికా పరిచయము - ప్రభువు నామంలో మీకు శుభములు, నేను 1984వ సంవత్సరంలో జన్మించాను. పాలసీతనియన్ అవెరకన్గా అమెరికాలో గడిచింది. ఇస్లాం మతాన్ని ఆచరించేవాడిని. దేవుడు ఎవరు. ఈ సృష్టికి అధిపతి ఎవరు? అనే తపన నాలో ఉండేది. సత్యాన్వేషణలో ఆంతరయద్ధ్యం జరికగది. గొప్ప ధనిక జీవితానికి వార్సునిగా జీవించాలా? క్రొత్త దారిలో మార్గమైన యేసును అనసరించి ్రశమపడాలా? అని రెండు రోడడుల మధ్య నిలిచి ఆలోచించ సాగాను. చివరకు క్రీస్తునే ఎన్నుకున్నాను. క్రీస్తే సజీవుడని సాక్ష్యమిస్తూ అమెరికాలో అందరికి తన అనుభవాలను తెలుపుట నా కరతవ్యం. గతంలో నేను ఇస్లాం విశ్వాసమును అధిగమించి క్రీస్తే నిజ దేవుడని నవ్ముట నాకు చాలా ఆశ్చర్యంగాను అద్భత అనుభవంగా భావిస్తాను. ముస్లిం ఆచారా పద్దతులలోనే బాల్యం నుండి పెరిగాను. ధనిక కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరిగాను. నా తల్లి మారు తల్లి అయిననా చాలా క్రమ శికషణలో పెంచింది. అమెరికా నుండి ఇశ్రాయేలు దేశంలో నివసించుటకు తరలి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాము. మా ఇంటికి పైగా నివసించేవారు. రక్రైస్తవ మషనరీ దంపతులుతో పరిచయమైన 15 నెలల తరువాత నేను క్రీస్తు సజీవుడనని నమ్మి వెంబడించుట కారంభించాను. ఒక్క రోజులో అద్భుతంగా నమ్మిన అనుభవం కాదు. అంచెలంచెలుగా ్రకమంలోనే నా విశ్వాసమును దృడిడపరచుకోగలిగాను. నా జీవితంలో బాల్యం నుండి మంచి ముస్లిం వ్యక్తిగా జీవించాలని 248

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆశించేవాడిని. అందుకు అల్లాను సదా ప్రార్థన చేస్తూ శాంతిని కోరవాడిని. ఇంత గొప్ప సృష్టిని అసాధారణ శక్తితో నేరుపతో నడిపించే సృష్టికరత ఎవరు? నేను చూడగలనా తెలిసికొనగలనా? }హా తెలిసినప్పటి నుండి నాలో గొప్ప ప్రశ్న మగిలి యండేది. ఇస్లాము గురించిన సత్యాలు కూడా సవివరంగా తెలసుకోవాలనే తపన నాలో ఉండేది. ఆ రోజులలో మా దేవుడే గొప్ప అనే అపరిపకవా జ్ఞానంతో తలంచేవాడిని. నాకు పరిచయం అయిన రక్రైస్తవులు దయ గలవారు. వారి చిరు మందహాసంతో పలుకరించిన రీతిని చాలా ఆమ్లాదాన్ని కలిగించేది. మృదు సంభాషణ నన్ను ఆకరి�ంచేది. మా ఇంటి పైన నివసించేవారు గనుక సుపరిచితులుగా ఉండేవారు. నేను తరచగా రక్రైస్తవులతో సన్నిహితంగా మాట్లాడుట మారుటి తల్లికి కోపం కలిగించేది. ఆమెకు తెలియకుండా వారితో కలిసి వారి ఆరాధనలో పాలుగన్నాను. ఆ ప్రార్థనలు, ఆరాధనలు నన్ను ఆకర్షించాయి. అందరూ చేతులు ఎత్తి ఆకాశంవైపు చూచి నిజమైన దేవునిని నమ్మి పరలోకంలో ఉన్న ప్రభువుతో మాట్లాడుట కొనసాగించిన సమయం నాలుగు గంటలు గడిచాయని గ్రహించాను. ముస్లిం సంప్రదాయంలోనే పెరిగాను. ప్రభువును గురించి మషనరీ దంపతులు నాతో సంప్రదించిన విషయాలు వారు నమ్మిన యేసు సవాస�పరిచే గొప్ప దేవుడని ఆయన పుట్టుక జీవితం మరణం, పునరుతాతనము, ఆత్మ కుమ్మరింపు ఈ విషయాలు చెప్పుట ద్వారా కొంత గ్రహింపు కలిగింది. ఆ తరువాత ఆరాధనలలో పాలోగన్న తరువాత మధురమైన మహిమాయుతమైన దైవ సన్నిధి నేను అనుభవించాను. అయితే అసలైన దేవుడు ఎవరు? ఎక్కడ ఉన్నారు నేను గ్రహించగలనా? అనే అంతరంగ పోరాటము ఎకుకవైంది. ఈ ద్వంద్వ భావాలతో అసలైన సత్యమును ఎలారగైనా కనుకోకవాలనే తపన ఆరాటము ఆరంభవుయింది.

నీవు క్రీస్తువని నిజమైన దేవుడని మషనరీలు చెప్పారు. ఆరాధనలో ప్రత్యేకత చూచాను. నీవే క్రీస్తువని నాకు తెలియాలి ఎట్లు సాధ్యమగును. 40 రోజుల పోరాటము తరువాత మొదటిసారిగా క్రీస్తును ప్రార్థించాను. నా అంతరాత్మలో క్రీస్తు మారగం, సత్యం, జీవమై యున్నాడని అర్థమయింది. నా క్రొత్త విశావాసం నా ఇంటి వారికి అధిక కోపం తెప్పించింది. నన్ను తృణీకరించారు. నేనీనమ్మకంలో స్థిరపడకపోతే ఆత్మహత్యకు గురయేయవాడిని 249

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రభువు మరొక సారి వాక్యం ద్వారా మాట్లాడారు. నా యొద్ద విచారణ చేయని వారికి నా దర్శనము రానిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేనున్నాని నా పేరు పెటటబడని జనముతో చెప్పుచున్నాను. ఇంత గొప్పగా వివరించగా ఆశ్చర్యపడాను. నా కృప నీకు చాలను అని అభయమిచ్చారు. హాజవ్పఘరాజ్.కాం అనే వెబ్సైట్ ద్వారా మనిష్రీట ఆరంభించి అనేకులకు క్రీస్తు నిజమైన దేవుడని తెలియ చెప్పు గొప్ప పరిచర్యలో లీనమయ్యాను. క్రీస్తు అందరికి దేవుడని నమ్మాను. జాతి, మత, కులాలకు అతితంగా సృష్టి కర్త సర్వం సృష్టించి మానవునిని తన చేతితో చేసి తన }పిరినిచ్చి జీవింపచేసి చివరకు ప్రాణమచ్చి రక్షించి నిత్యజీవాన్ని ప్రసాదించి ప్రేమసవారూపిగా ఉన్న దేవునిని నమ్మి ఆయనను వెంబడిస్తూ ఆనందిస్తూ ప్రియ చదువరీ ప్రభువు నా నమ్మకాన్ని అంగీకరించిన స్త్రీతో వివాహం జరిపించి సంతానం ఇచ్చి నా రక్షకుడు నన్ను దీవించారు. ఈ సాక్ష్యం చదివిన వారిని దీవించగలరని నమ్మి ప్రార్థిస్తున్నాను. ఆమెన్ 250

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 39. దేవునికి అపపగించుకొన్న జీవితాలను

సమర్థవంతంగా వాడుకుంటాడని

నా జీవితంలో నేరచుకున్నాను

ఆనంద్ పిళ�ైి, మ్రదాస్

""నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటక్షము వానికి కలుగును��. పరిచయము - ప్రభువు నామములో మీకు వందనములు. నా పేరు ఆనంద్ నేను మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవ సంస్థలో విద్యను అబభ్యసించాను. బైబిలు స్టడ�లలో బైబిలు జ్ఞానము పొంది వాక్యానుసారంగా జీవించగలుగుచున్నాను. నా ప్రగతికి మాలము క్రీస్తే. ఢిల్లీలో మేనేెజింగ� డైరెకటరుగా ఉండాలని ట్రై�నింగుకు వెళ్ళాను. ఉద్యోగానెవాషణలో అప్లై చేసిన లక్షల అప్లికేషన్లలో 16 వేలకు పైగా నాలుగు పసంటర్లలో ఇంటరావాలు నిర్వాహించారు. ఏడు సేటజిలలో 13 మందిని నిరణయించారు. బెంగళూరులో నిర్వాహించిన స్థానంలో నేను బాగా ప్రార్థించి హాజరయ్యాను. నేను ఇంటికి పెద్దవాడిని. ఉద్యోగం చాలా అవసరం. నేను ఉ ద్యోగం చేసిన ప్రాంతం మ్రదాసుకు 330 కి.మీ. దారం అయినా నన్ను మ్రదాసీ అని పిలిచేవారు. నన్ను బైబిలులో ఒక సంఘటన ప్రభావితం చేసింది. ఎంతో ఆనందంగా ఆటపాటలతో గడిపిన చిన్నారి చెరగా పటటబడి నయామాను దగ్గర పనిలో చేరింది. 2 రాజులు 5:1-5లో నయామాను దగ్గర చిన్నది తాను ఇష్టంలేని చోటికి తేబడిననా పరిస్థితికి సమ్మతించి తన పనిలో శ్రద్ధ నమ్మకత్వం చూపించి యజమానుల హృదయమును రగలుచుకొని ఆ చిన్నది తన దేవుని గార్చి గొప్పగా సాక్ష్యం చెప్పింది. ఆ ప్రాంతంలో ఉన్న దైవజనుని 251

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గురించి చెప్పి తన యజమాని నయామాను స్వస్థత కొరకు ప్రార్థించింది. మన భక్తి ఆలోచనలు మనం పని చేయు స్థలములలో సమయోచితంగా మాట్లాడి దేవునికి సాక్షులుగా జీవించాలని ఆ చిన్నది నేరుపచున్నది. ఆ రీతిగా చేసేత దేవునిని మహిమపర్చి గలము మనం కూడ గౌరవించబడగలము. సామెతలు 22:29

దేవుని పిలుపు మనకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఆసక్తిని పెంచాలి. మీరు వెళ్ళి సమసత జనులను శిష�్యలనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మయెక్క నామములోనికి 35 సంవత్సరాలుగా క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాను. 1976లో ఆరంభమైన నా సాకష జీవితము అనేక దేశాలలో సాక్షిగా ఉండు ధన్యత కలిగించగా నేటికి కోత విస్తారముగా ఉన్నది పనివారు చాలా కొద్ది మంది ఉన్నారు. మాకు సువార్త చెప్పండి అనే ఆహ్వానాలు ఎప్పుడు ఉండవు ప్రతి అవకాశాన్ని వేదికగా భావించి సంసిద్ధంగా క్రీస్తు సువార్త బోధించుటకు వేగిర పడాలి. ఎవరు ఒక రక్రైస్తవుని చంపలేరు గానీ బూలోకంలో అ్రడస్ను పర్ లోకానికి మార్చగలరు. అంతే చేయగలరు.

నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. పరమ 1:4 ప్రభువు మవ్మును కషమంచులాగున మీరును కషవించుడి. పరిపూరణతను అనుబంధవైన ప్రేమను ధరంఇచుకొనుడి. కొలు 3:14 దేవుని వాక్యం తేనెవలే మధురముగా ఉండెను. ప్రక 10:10 బైబిలులో జీవించిన ప్రముఖ వ్యకుతల జీవిత గాధలు గమనిసేత హిజికయా, యోసేపు, దానియేలు, నెహెమ్యా, వెురె�్రై వారి జీవితాలలో దేవునిని ఘనపరచుట పనిలో నమ్మకత్వాన్ని చూపుట దేవుని గౌరవించుట గమనించగలము. ఉద్యోగ ధర్మాన్ని సరిగా నిర్వాహించుట మన విధి.

మనము సంపూరణ బభక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను, 252

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సుఖముగాను బ్రతకు నిమిత్తము అన్నిటికంటై ముఖ్యముగా మనుష�్యలందరి కొరకును రాజుల కొరకును అదికారులందరి కొరకును విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలైను. మనలను తగిన రీతిగా గౌరవించలేకపోవచ్చు గాని మన ప్రార్థనలను గౌరవిస్తారు. మనకు దేవుడు అన్ని అవకావాలను ఇవ్వాలని ప్రార్థించుట మన కరతవ్యం. పని చేయు స్థలాలలో శోధనలైదురొకనవలసి వస్తుంది. అందరు మత్తు పానీయాలు సేవించే సమయంలో నన్ను నిర్బ�ందం చేసేవారు. ఆ సమయంలో �్యస్ త్రాగేవాడిని అదే ఆశానిగ్రము అని అనవచ్చు. త్రాగుడుకు బానిసలైన వారిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. నేనైతే ్రతాగను నేను క్రీస్తు భడను ఆయన నా నుండి మంచి అలవాట్లను కోరుతారు. ఆయనను దు:ఖ పర్చనని ధైర్యంగా జవాభచ్చేవాడిని. అవమానాలను సహించి క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడేవాడిని పది ఆజ్ఞల తరువాత మద్యం ్రతాగరాదు, సిగరెట్ ్రతాగరాదు అని ఉంటే బాగుండును అని తలంచేవాడిని. మన ఆత్మీయ జీవితంలో అగ్నిలా దహించే ఆసక్తి ప్రభువు కొరకు జీవించుచున్న తపన ప్రతి విశ్వాసికి కావాలి. నా జీవితాన్ని పారిట సమయాల్లో గమనించిన నా బాస్ భార్య నా కొరకు కబురు చేసింది. ఆనంద్ మీరు పారిటలో అందరూ త్రాగే సమయంలో నిగ్రహాంతో నిలిచి మాట్లాడే తీరు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మీరు నమ్మిన క్రీస్తు నాకు కావాలి నా కొరకు యోహాను సువార్తను తెచ్చి ఇవవాగలరా అని అడిగింది. లోకసతులు ప్శ్నంచినపుడు మన దేవుని గురించి ఉత్సహించి ప్రకటించాలి. వెురె�్రై తన ప్రజలకు సంభవించే కీడు నుండి తప్పించుటకు ఎేసతరును పదవిలో దేవుడే ఉంచాడు అని ఆత్మ ద్వారా గ్రహించి ఆమెతో పలికన మాట చాలా శ్రేష్ఠమైనది.

నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించు కొనుము. ఎస్తేరు 4:14 253

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చాలా మంది క్రీస్తు ప్రేమను శక్తిని గ్రహించలేని వారుగా ఉన్నారు. మర్యాము దేవుని కార్యాలు వివరిస్తూ పాట పాడింది. నయమాను స్వస్థతకు మాలాధారవైన చిన్నదాని సలహా చరిత్రను సృష్టించి చిర్స్మరణీయురాలయింది. మనము సవాళ్లను ఎదురొకనుటకు సంసిద్ధంగా ఉన్నామా? సమస్యలను తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నామా? యుద్ధము యెహోవాదే అని ప్రతి అనుభవాన్ని దేవుని చేతులకు సమర్పించగలమా? క్రీస్తును రక్షకునిగా అంగీకరించి మౌనంగా ఉంటున్నామా? ప్రతిచోట నీసాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకమునివ్ము ఆత్మీయ రూపుండా అని పాడుతా జీవించగలుగుచున్నామా. నా జీవితంలో బాల్యం నుండి క్రీస్తును నవ్ముకొని ఆయన చితాతనుసారంగా జీవించుటను బట్టి గొప్ప జీవితం, గొప్ప సాక్ష్యము నాకు ఇచ్చి అధికారులు గుర్తించే సామర్థ్యముతో సమర్థవంతమైన జీవితాన్ని జీవించే కృపను పొందాను. సిలువను మోసి సువార్తను ప్రకటించు అనే గురి కలిగ జీవించాలి. అదే మన గమ్యం కావాలని నా దీన ప్రార్థన ఆమెన్. 254

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 40. దేవుని యందలి భక్తి జా�నవగాహాము

తెలినిస్తుందని నా జీవితం ద్వారా

సాక్ష్యమిస్తున్నాను

రాజీవ్ చెల్లాదురై, మ్రదాస్

""దేవుని ఆత్మ జ్ఞాన వివేక్ములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యందలి భయభక్తులు ఆత్మ అతని మీద నిలచును��. యెషయా 11:2 పరిచయము - ప్రభువు దివ్య చరణములకు నమసకరించి ఆయన మహిమార్థం నా జీవిత సాక్ష్యాన్ని తెలియపరచుటకు ఆనందిస్తున్నాను. నా బాల్యం మ్రదాస్లో గడిపాను. ముంబయిలో ఉద్యోగ రీత్యా గడిపాను. నా జీవితంలో విజయం సాదించా లంటే అది క్రీస్తు ద్వారానే అని చెప్పగలను. నా సంపద నా ప్రగతి కేవలము క్రీస్తు దానము. ఆయన కృపగా భావించి సదా స్తుతించి కీర్తించగలను. నేను టాటాభర్లా కంపెనిలో మంచి ఉద్యోగిగా నా జీవితాన్ని గడిపాను. పుస్తక పఠనం, పుస్తక రచన ద్వారా ఎందరినో ప్రభావితం చేయగలిగాను. విస్డవ్ కోచ్గా ఉన్నాను. బైబిలు వాక్యాలు ధ్యానించేవాడిని.

జైకర్యా 9:8 ఇష్టంగా చదివి ఆచరించేవాడిని. నా తల్లిందండ్రులకు నేను చివరి సంతానం నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. బాల్యం నుండి దేవుని ప్రేమలో జీవిస్తూ నిబ్బరంగా నిజాయితిగా జీవించుటకు అలవాటు పడాను. నేను కన్న కలలు నిజమయయాయి నా తల్లి నన్ను చాలా ప్రేమంచేది. నేను సాకలుకు వెళ్ళి వచ్చి ఇంట్లో చూడగా అమ్మ సీలింగ� ఫ్యానుకు వ్రేలాడే దృశ్యం చూచి అవాక్కయ్యాను. ఆమెలో బాధలను ఎవరితో చెప్పలేదు. ఎంతగానో 255

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఏడ్చాను. సాకల్లో మంచి గ్గడ్ వచ్చేది. మా నాన్న సాకలుకు వచ్చి నేను చదివే స్థితిని శ్రద్ధగా గమనించేవారు. బస్పాస్ తీసుకొని వెళ్ళేవాడిని. తల్లి మరణము నాలో శూన్యమును పెంచింది. నాలో ధైర్యము, నిబ్బరము ఖా� అయింది. ఆత్మనాన్యత భావం నిరాశ ఎదురయయాయి. 17 సం��లోనే త్రాగుడుకు బానిస అయయాను. ఆటలపై ఆసక్తి ఉండేది. సరిగా చదువకపోయినా కనీసం ్రడిల్లు మాస్టుగా స్థిరపడగలనని నా స్వకీయులు తలంచేవారు. తీరని అసంతృప్తి నిరాశ నిస్రృహాలతో ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ఏదో అతీత శక్తి నన్ను ఆదుకొని మరణము చేరనీయక కాపాడుట గమనించాను. నా పట్ల నన్ను సృష్టించిన దేవునికి ముఖ్య ఉద్దేశ్యం ఉందని తరువాత తెలిసికున్నాను. హైస్కూలు విద్య పూర్తి చేసి లయోలా రక్రైస్తవ కళాశాలలో చేరాను. నా ఖరచులకు డబ్బు సరిపోయేది కాదు. కాలేజి వాచ్మెన్ దగ్గర డబ్బు అడిగి తీసుకొని రోల్డ్ గోల్డ్ అమ్మ వచ్చిన డబ్బుతో అవసరాలు తీరచుకొనేవాడిని. మగిలిన డబ్బులతో మతుతపానీయాలు కొని త్రాగేవాడిని. కాసత మనశ్శాంతి కలుగలదని ఆశించేవాడిని. కానీ పఘలితముండేది కాదు మా తల్లి నాకు బైబిలు చదివే అలవాటు నేర్పింది, అదే అలవాటు నన్ను సరైన మారగంలోకి నడిపించింది. బైబిలు వాక్యంలో సత్యాలు జీవితాశయా లయయాయి. ""యవనసు�లు దేనిచేత తమ నడత శుది�పరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?�� కీర్తనలు 119:9 ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. బాధలలో నెమ్మదినిచ్చి ఆదరించింది. నేను చదివిన వాక్యాలలో నన్ను సాటిగా తాకి ప్రభావితం చేసిన వాక్యభాగాలు నేను ఎన్నడు మరువలేను. ""ఒకని తల్లి వానిని ఆదరించనట్లు నేను మవ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు��. యెషయా 66:13 తల్లిదండ్రిగా ఆదరించి లాలించి ఓదార్చి వాక్యాలన్నీ నా హృదయంలో నిరాశను 256

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తొలగించి నెమ్మది కలిగించాలి. యోవేలు ప్రవచనం ద్వారా దేవుడు నాతో సాటీగా మాట్లాడారు. }రట పొందాను. ""మీరు కడుపార తిని త ృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించనట్లు నేను పంపిన మడుతలను గొంగళ్ళ పురుగు లను పసరు పురుగులను చీడపురుగులను అను నా మహా పసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనితతును��. యోవేలు 2:25

దేవుడు నా స్థితిని గతిని మార్చి ఉద్యోగంలో స్థిరపరిచారు. నా జీవితంలో ఘటాటలు చదరంగంలో పావులు కదలినట్లు కదిలాయి. త్రాగుడు మానాలని ఆశించిననా నేను మానలేక పోయాను. కానీ బైబిలు చదువుట ధ్యానించుట మానలేదు. బైబిలులో వాక్య భాగంలో ఫిలిప్పు నపుంసకునికి సువార్త బోదించిన తరువాత అతడు బాపిస్మము పొందుట గురించి

"వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యెక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మ మచ్చుటకు ఆటంకమేమని అడిగి రథదము నిలుపుమని ఆజ్ఞాపించెను��. అపో.కార్యములు 8:36 వాక్యం నన్ను హెచ్చరించింది. పరిశుద్ధాత్మ దేవుడు బాగా చలనం కలిగించాడు. బాప్తిస్మం తీసుకోవాలని నిరణయించుకున్నాను. నేను డబ్బు కలిగి మంచి హె�దాలో జీవించాలని దేవుడు నన్ను ఉన్నత స్థితికి తేలేదు గాని దేవుని చిత్తం గ్రహించి ఆయనను మహిమ పరచు జీవితం జీవించుటకే. గర్భంలో ఉండగానే దేవుని చిత్తం చేయాలని ప్రతి ఒక్కరు గ్రహించాలి. గమ్యము తెలిసికొని దానివైపు దృష్టిని సారించాలి. నేను ఆదర్శవంతంగా జీవించుటకు ప్రయత్నించే సమయంలో 2016లో నా కుమార్తెకు 5 ఆపరషన్లు జరిగాయి. �.సి.యు కి వెళ్ళాను నా పాప జీవితం ఏమగునో అని బాధపడాను. దేవుని స్వరం విన్నాను నా ప్రియ భడ్డా నీ గమ్యము, నీ ప్రగతి డబ్బు, సంపాదన నీ 257

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఉద్యోగము ఇవన్నీ పుషకలంగా ఉన్ననా నీ భడడ్ మరణావస�కు చేరింది కదా అని జీవితాశయాలు బోధించారు. నీకు సమీపంలో కనిపిస్తున్న పిల్లలతో సరైన సదుపాయాలు అందుకోలేని అర్హత పొందలేని వారికి చేయాతనివ్వాలని వారిని క్రీస్తు ప్రేమకు ప్రభావితులుగా చేయాలి. అనేకులకు నిరీకషణగా క్రీస్తే ఆధారమని క్రీస్తు ప్రేమ సువార్త చాటించాలి. నీ సమయోచితమైన మాటల ద్వారా నీవు మాదిరికరమైన జీవితం జీవించుట ద్వారా క్రీస్తు వైపు అనేకులు దృష్టి సారించేలా జీవించాలి. నీ జీవిత శైలి క్రీస్తుకు కేంద్రీకృతం కావాలి. నీవు నమ్మిన సిద్ధాంతాలపై నమ్మకంగా నిలిచి స్థిరంగా జీవించాలి. నీ నిరణయాలు సరిగాగ ఉండాలి. నీ ఉనికి కాదు గాని అతి సమర్థవంతంగా జీవించాలి. నీ నిరణయాలు సరిగాగ ఉండాలి. నీ క్రియల ద్వారా నీ కాంతి లోకం చూడాలి. దేవుని మహిమ పర్చాలి. సమస్యలు సాధించే దిశలో పయనించాలి. విలువలను గౌరవించే జీవితం జీవించాలి. జీవిత విలువను తెలిసికొనే జ్ఞానము కన్న దాన్ని ఆచరించుట విన్న అని గ్రహించాను. నాకు యోసేపు జీవింతం ఆదర్శ వంతంగా ఓరుపగా, పట్టుదలగా జీవించాలని తెలసుకున్నాను. అధికారిగా ఉన్నప్పుడు కూడ తన స్థితికి మంచిన జ్ఞానంతో సలహాలిచ్చే స్థాయికి చేరాడు. ఎకుకవ గదులను ని]్మంచి గదులలో ధాన్యం నిలువ చేశాడు. కరువు కాలంలో కాపాడే ధన్యత యోసేపు మాత్రమే చేయగలిగాడు. మన ఉద్యోగాలలో కూడా దేవునిని ఘనంగా మహిమపర్చాలి.

దానియేలు కూడ తన జీవితంలో నిజాయితిగా శోధనలను జయించి గొప్ప కార్యాలు దేవుని ఎరుగువారు చేయగలరని నిరూపించి చూశాడు. సామాన్య జీవితం కాదు దానిని మంచిన ప్రగతి పథంలో సాగిపోవాలని నేరచుకున్నాను. మనం ఎదురొకనే శ్రమలు ద్వారా ప్రగతి పథంలో విజేతలుగా నిలుస్తామని గ్రహించాను. ప్రతి వ్యక్తి క్రీస్తుకు ప్రతినిధులము కావాలి. ఒక మషనరీగా మారాలి. అన్ని సమయాల్లో ప్రతి చోట క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. 258

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు క్రీస్తు ్రదాకషవలిలో నిలిచి ఆత్మ పఘలాలు పఘలించాలి. క్రీస్తు సావారూప్యంలో నిలిచి జీవించాలి. క్రీస్తును వెంబడించి శిష్యులముగా నుండుట ప్రతి వ్యక్తి కరతవ్యం కావాలి. దేవుడు మన్రై నిర్దేశించిన గమ్యం చేరుటకు వేగిరంగా సిద్ధం కావాలి. క్రీస్తు ప్రేరణ ద్వారా సమసతము సాధ్యం కాగలదు. పౌలు చెప్పిన విధంగా నేను సమసతం చేయగలననే ధైర్యంతో జీవించాలి. బాల్యంలో చదువుపై అ్రశద్ధతో తల్లిని కోలోపయిన నిరాశలో దేవుడు నన్ను కనుగొని బోధించి సమరు�డిని చేశారు. మనమంతా క్రీస్తులో విజేతలం కావాలని నా ప్రార్థన. ఆమెన్ 259

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

↑ పైకి / Back to top