
సాక్ష్యం 30. స్వస్థపరచు దేవుడు, దర్మనమునిచ్చి స్వరంతో
మాట్లాడే రక్షుకుడు నా ప్రభువైన
యేసు క్రీతస్తునే సదా సేవిస్తాను..
డాక్టు. కృపా సముద్రం శ్రీకాకుళ్ము, ఆం్రదప్రదేశ్ యుగయుగములకు నీవే దేవుడవు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరురాలా తిరిగి రండిని నీవు పసలవిచ్చుచున్నావు.
కీర్తనలు 90 2-3 పరిచయము - ప్రభుని నామములో మీకు శుభకాంక్షలు. నేను క్రీస్తును నమ్మిన విశ్వాసిని. వృద్ధాప్యంలో నేను ఎదురొకన్న అద్భుత అనుభవాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆశిస్తూ నా యిాసాక్ష్యాన్ని వివరించుట్రంతో ఆనందిస్తున్నాను. నా బిడ్డలు మేము ప్రేమతో క్రీస్తును వెంబడిస్తూ గడుపుచూ నా అను భవాలన్నీ అందిరికీ వివరిస్తూవుంటను. నా పేరు కృపా సముద్దము. నేనీ మధ్య చాల బలహీనమయిపోగా ఎన్నో వైద్య పరీకషలపాలయయాను. ప్రభువును ఎకుకవగా ప్రేమిస్తూ ప్రార్థిస్తూ అతిసన్నిహితంగా జీవిస్తున్న సమయంలో ప్రభువు నాతో మాట్లాడే అనుభవాన్ని పొందాను. ఆఫీసులో నా పనులన్నీ ముగించుకున్నాను ప్రభువు సాటిగా నాకు నాలుగు రోజుల్లో క్రొత్త అనుభవాలనిస్తానని వాగ్దానము చేసారు. నేను మరణకరమైన వ్యాధిని ఎదురోకనవలసి వచ్చింది ప్రభువా నీ సన్నిధికి వచ్చుటకు సంసిద్దంగా వున్నానని ప్రార్థనలో చెప్పుకొని ప్రాంతంగా నాలుగు రోజుల ప్యపది కోసము ఓరుపతో కనిపెట్ట సాగాను. శ్రీకాకుళ్ంలో వైద్య పరికషలతో పాటు హైదరాబాదులో పెద్ద ఆసప్రతిలో అన్ని పరీక్షలు చేయించారు. చివరకు లింపోమా అని తేల్చారు. కేస్సరు వ్యాదిగా నిర్ధారణ తర్వాత ఆపరషన్ వద్దనివార నిరణయించారు. వృదా�ప్యంలోనె బలహీనంగావున్నాను. కీమోధెరపఫీ చేయాలన్నారు. దానివల్ల తలవెంట్రులకన్నీ కోలోపతాను గాని కాసత ఆరోగ్యంతో బ్రతకగలనని తీర్మానిం 209
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చారు. సమ్మతించి కీమో తీసికొన్నాను. కాని రెండురోజులు గడిచింది. నా ఆరోగ్యము కీషణించి కోమా స్థితికి దిగజారిపోయాను. ప్రభువు నాకు అద్భుత దర్మనాల నిచ్చి నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపర్చి ధనయరాల్ని చేసారు. నన్ను డాక్టు పరీక్షించి చూచినపుడు నాకు తెలివిలేదు. మాట్లాడే స్థితిలేదు. నాకు తెలియక నేను బట్టలన్నీ మార్చి ఆస్రతి బట్టలు తోడిగినపుడు చాల ప్రతిపఘుటించానని నాయింటివారు చెప్పగా ఆశ్చర్యపడాను. నాకు తెలియలేదు. నేను అపస్మారక సి�తికిరాక ముందుగా నేను నా మేనకోడలితో చెప్పిన మాటలు నాకు గురతులేదు అవ్మా, రక్రైస్తవునిగా జీవించుట సామాన్యము కాదు స్రతెకస్తవునిగా జీవించుటలో 40 లేదా ఎకుకవ సంవత్సరాలుగా శ్రమలు ఎదురోకనాలి. అపుడే మన జీవిత యాతను ముగించగలము. నిజమే ఎన్నో యిరుకు దారుల గండా పోవాలి ఈ లోకంలో హింస కల్గుతుంది. ధైర్యంగానె ఉండవుని క్రీస్తుతెల్పారు అప్పటికే నా చేతికి చాల ర్రంధాలు చేసి అనేక టయాబులు పెట్టి వైద్యం చేయుట నాకు తెలసు. అప్పటికే నాకు కేన్సరు వ్యాధి లక్షణాలన్నీ వున్నాయి. తెల్లకణాలు తగిగపోతున్నాయి. నా ఆరోగ్యస్థితి చాలా ఆంధోళ్న కరంగా వున్నదని నాకుమారుడు బంధువులంతా ఆందోళ్నతోనె ఉన్నారు. నేను అపస్మారక స్థితిలోనుండగా మా సంఘ విశ్వాసులు బంధువులంతా ఎలురగత్తి ప్రార్థనలు చేయుటకారంభించారు. పరలోక దర్శనం ప్రభువు చూపించారు నా శరీరము చలనం లేని స్థితిలో పడివుండగా నా ఆత్మ పరలోకం చేరుట నేను ఆత్మలో చూడగలాగను ఆకషణంలో పొగమంచులో మరణదాత నన్ను సమ్రించిన భావము కలిగంది నాకు విస్తారమైన జ్వర తీవ్రత కలిగ ఆసప్రతి చేరాను. అది మాత్రము నాకు గురతుంది నా శరీరము శమంగా మారుట అందరూ సమాధి కార్య్రకమానికి గుంపులుగా తరలి వచ్చుట, పాటలు ప్రతి ధవాతి అంతా చూడగల్గుచున్నాను. రోడంతా ప్రజల సమూహము చేతి లైత్తి ఏడసతూ ప్రార్థించుచూ కనిపంచారు. ఆతర్యాత నేను నా శరీరముతోనే }హాలోకి సపృహాలో పడాను. ఉదయమయింది నేను చూచిన విషయాలన్నీ వివరించి నా కుమారునికి చెప్పగా, కరచాలనం చేసి ఆశ్చర్య పడి ఆనందించి ముద్దు పెట్టుకొన్నాడు. పదేపదే మగత నిద్దలో దర్మనాలు వస్తూనె ఉండేవి మరోక రోజు అందమైన దృశ్యాన్ని చూచి పరవశ వెుందాను అతిసుందరవైన పరలోక 210
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వరణనను మాటలతో చెప్పలేను. యోహాను ప్రకటన గ్రంధంలో చూచి చెప్పిన వరణనతో పోల్చిగా అంత శృంగార నగరమది నా ఆత్మ చూచింది. అందాలనగరి నాకున్నది, అంతంకాదు సమాధి అని నమ్మిస్తుతించాను. నాకు అందంగా కన బడిన దృశ్యంలో సింహాసనంపై కూరచుని యున్న అందమైన యువకుడు మహా తేజససుతో ఒక్కర కూర్చొని యండుట చూచాను. నన్ను రమ్మని చేతితో పసైగ చేసి పిలిచారు నేను సంశయిస్తున్నానని గ్రహించి వెుట్లుదిగి నన్ను చేరి చేతులు పట్టుకొని పైకి వేదిక మదికి తీసికొని వెళ్లారు. ఎంతో ప్రేమ ఆప్యాయతతో నాతో మాట్లాడారు. ఒక సుందరమైన శాలువాను తీసికోని నాకు సన్మానము చేయునట్లు నాకు కప్పారు. నా ప్రార్దనలకు క్రీస్తుపట్ల ప్రేమకు ఆయన సేవ చేయుట కిష్టత చూపిన రీతిని బట్టి ఈ లోకంలో సన్మానము చేయుటకు ప్రతిగా ప్రభువే పరలోకంలో నాకు సన్మానము చేసి నీకు డాకటరటు అనే భరుదును బహ�కరిస్తున్నా నవ్మా అని చెప్పి, నీవు ఏ విషయంలో ఎంత మాత్రము భయపడరాదు. నేను నీతో వుంటనని అభయమిచ్చారు. అవ్మా, నీకు నేనే ప్రతి పఘలమస్తాను. నేను నీకు సదా అండగా ఉంటనన్నారు. ఆక్షణము మెలకువ వచ్చింది. నా కుమారుడు నన్ను చూచి ఆలింగనము చేసికొని ముదు�పెట్టి అభినందించాడు. నా పరిస్థితి ప్రాణా పాయములో మరణానికి చేరువయిందని గ్రహించిన స్వకీయులు బైంగుళూరు, కృషాణ జిల్లా నుండి తరలి వచ్చేసారు. నా ప్రియులందరి కన్నీటి ప్రార్థనలన్నీ నన్ను సజీవంగా నిలిపాయి. అసాధ్యాలన్నీ సుసాధ్యమగుటకు కన్నీటి ప్రార్థనలకు మంచిన ఆయుధము అతి శక్తి గలది. ఆప్రార్థనలన్నీ మనససుతో సవాచ్చివైనరీతిగా హృదయ పూర్వాకంగా చేయాలి. అలా చేసిన ప్రార్దనలన్నీ వీడియో తీసి నేను బాగయిన తర్వాత నా కొరకు కార్చిన కన్నీళ్లను ప్రార్థనను నాకు చూపించారు. ఆ కన్నీటి ప్రార్దనల పఘలితముగా దేవుడు తన నిరణయము మార్చు కున్నారు. ప్రభువు నాతో తరుచగా మాట్లాడే వారు. క్రీస్తు చేసిన కొండ మద ప్రసంగంలో హృదయ శుద్దిగలవారు ధనయలు వారు దేవుని చూచెదరు యదార్దవంతులను బలపరచుటకు దేవునికన్నులు సంచారము చేస్తాయని నేను ధృడింగా నమ్ముతాను. ఒక రోజు దర్శనంలో నన్ను ప్రభువు ప్రశ్నించారు. అవ్మా నీకేమ కావాలి దేవుని నిరణయాలు మారాలంటే విజ్ఞాపన ప్రార్థనలు కావాలని నాకు అర్థమయింది. ప్రభువా తండ్రితో నీవు విజ్ఞాపన చేసినట్లు నాకు కూడా 211
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు విజా�పనాత్మ యివ్వండి. అని అడిగాను నన్ను ఆహ్వానించి వేదిక పై కూరచుండబైటాటరు. ప్రపంచములో అనేక ప్రాంతాలు ప్రదేశాలు వ్యకుతలన్నీ చూపించారు. వాటిలో వ్యభిచారము, మద్యము ్రతాగువారు అ్రకమము చేయు వారంతా భయంకర పాపంతో నిండినందన ఆ భారము నా పై ఉంచారు నా ప్రార్దన విజ్ఞాపన దేవునికి యిష్టమయి అంగీకారంగా వున్నాయని నమ్మాను. యీరీతిగా కొన్ని దినాలు గడిచాయి శ్రీకాకుళం నుండి హైదరాబాద్ వచ్చి పరీక్షలన్నీ తిరిగి చేయించుకున్నాను. గతంలో చూచిన రోగా లేమ నాలో లేవని చూచిన రిపోరుట గమనించి డాక్టు నోరు తెరచారు చాల ఆశ్చర్యపడ్డారు. ఆ డాకటర్లంతా ఈ కృపా సముద్రం గారికి మెంటల్ ప్రసటంగ�త చాల ఎకుకవ మనో నిబ్బరము బలము చాల అధికంగా వున్నందన తీట్టుకున్నారు అంతేకాదు, ఆధ్యాత్మిక బలము కూడా చాల ఎకుకవగా వున్నదని అందరము గ్రహించాము. శ్రీకాకుళం డాక్టు కుమారుడు కూడా నన్ను చూచినా రిపోరుటలు చూచి యింత మనోబలం గలస్రీత నినేనెన్నడా చూడలేదు. భయంకర వ్యాధి నుండి సంపూరణంగా స్వస్థత పొందిన అద్భుతాన్ని చూచాను యిది దేవుని వల్ల మాత్రము సాధ్యమని ఒపుకున్నారు. నా రిపోరుటలు గతంలో చూచినవారు తర్వాత స్వస్థత పొందాక చూచి దేవుడు స్వయంగా కనిపంచి నాతో సంప్రతించిన వివరాలన్నీ తెలసుకొని అవాక్కయ్యారు. దేవుని స్తుతించారు. వారి విశ్వాసము అధికమయింది. నేను మరణించి తిరిగి సజీవురాల్ని చేసిన దేవునికి సదా సజీవసాక్షిగా నున్నాను. నేను నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కరాత బలవంతుడైన ప్రభువు నితయడగుతండి, సమాధాన కరాత, ఆయనే నా ప్రియ రక్షకుడు. సదా నా ప్రభువునే సేవిస్తాను కీర్తిస్తాను, ప్రేమిస్తాను. ఆయన సన్నిధిలో మోకరించి ఆయన నా మాన్ని సదా స్మరిస్తాను అట్టి గొప్ప దీవెన చదవరులందరా పొందాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్ 212
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 31. క్రీస్తును వెంబడించు గొప్ప భాగ్యమచ్చి
ఘనమైన దైవ పరిచర్య ఇచ్చి ఘనంగా
వాడుకుంటున్న క్రీస్తుకే మహిమ కలుగును గాక.
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల యందంతటను బూదిగంత ముల వరకును నాకు సాక్షులైయుందురు. అపో 1:8
రూపఘస్ భీమనపల్లి,అమెరికా/ వర్జీనియా పరిచయము - ప్రభువు నామమములో వందనములు. నా బాల్యం రక్రైస్తవ కుటుంబంలో ఇండియాలో జన్మించాను. విద్యాభ్యాసం 10వ తరగతి వరకు మెథడిస్టు ఇం^్లష్ మీడియం సాకలులో చదివాను. వెస్లి కాలేజిలో కామర్సలో చేరాను. 1993లో క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను. యవ్వనంలో క్రీస్తును రక్షకునిగా సీవారించి ఆయన సేవ చేయాలన్న గొప్ప ఆశయంతో మెథడిస్ట యాత్ సహవాసానికి ప్రెసిడెంటుగా సేవలందించాను. బైబిలు జ్ఞానం పొందాలనే తపనతో వేదాంత కళాశాలలో చేరాను. బ్యాచిలర్ ఆఫ్ ది�యోలజి వెున్ననైట్ బ్రదరన్ పసంటినరీ కాలేజిలో పూర్తి చేశాను. దేవుని పిలుపు మేరకు నమ్మకంగా ఇష్టంతో బైబిలు జ్ఞానం పొందాలని కోరి ఆ కోర్సు చేస్తూ చాలా ఆనందించాను. ప్రభువు మారాగలు తెరిసేత ఎవరు మాయగలరు. హృదయ వాంచిను బట్టి విదేశాలలో దియోలజీ చదివే అవకాశం లభించింది. బులిటమోర్ అమెరికాలో చదివాను. చదువు మొత్తం పునాదిగా చేసుకొని ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు విశావాసం పెంపొందించుటకు సహాయపడునని నమ్మాను. ప్రభువు నమ్మకమైన విశ్వాసులకు అధిక బాధ్యతలను ఇస్తాడు. నా పాస్టు జీవితంలో మొదటిగా ఇండియాలో పెఫయిర్వ్యూ మెథడిస్ట చర్చిలో సేవ చేయు ధన్యనిచ్చారు ఆ తరువాత అమెరికాలో �ట్రిచ్ మనిష్ర్టి, లేహిల్ కమయానిటి చర్చి మరియు 213
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వెక్లిన్ బైబిలు చర్చిలో వ్యకుతలకు సువార్త బోధించు పని సమర్థవంతంగా నిర్వాహించు ధన్యతనిచ్చారు. 2001 సం��లో డికను పదవి సీవాకరించి 2003లో భషప్ రిచర్చి పసైపడరుగారు అప్పట్లో ్రపీ మెథడిస్ట చర్చి నార్త అమెరికా గారిచే అభిషేకం పొందాను. ఇండియాలో కూడా ప్రభువు గురితంపుట పరిచర్య నిచ్చారు. రామానుజ అవార్డు బాగా ప్రసంగం చెప్పగల బోధకులకు అందించే గురితంపు దేవుని ద్వారా పొందాను. గతంలో కీ.శే. వి. రక. రూపఘస్ గారు వెున్ననైట్ బ్రదరన్ పసంటినరీ కాలేజి ప్రిన్సిపాల్ గారు ఈ అభినందన జరిగించారు. శంషాబాద్ ఇండియాలో జరిగింది. ప్రముఖ ప్రసంగీకుడు గొప్ప పేరున్న దైవ జనుడు రమ జైకర్య గారు ఆదర్శంగా వారి ప్రసంగాల ద్వారా సాపర్తిని పొందాను. హైదరాబాదులో జరిగిన సదససు రక్రైస్తవ్యం ప్రత్యేకత గలది అనే అంశంపై జరిగింది. ఆత్మీయంగా గొప్ప మేలులు పొందాను వరీ�నీయాలో సేవ ఆరంభము :
లోకాశలకతీతంగా దేవుని ప్రేమిస్తూ సేవిస్తూ అంచెలంచెలుగా వివిధ సేవా కార్య్రకమాలలో ఆసక్తితో �నమగుట వల్ల 2005వ సం��లో దైవ దర్శనం పొంది ఇండియాలో రక్రైస్తవులు రక్రైస్తవేతరులు వరి�నీయాలో తెలుగు ఆరాధన సమవాసం ఆరంభించు భాగ్యం కలిగింది. ఆరంభంలో 2 లేదా 3 కుటుంబాలతో ఆరంభవుయింది. నేడు 70 కుటుంబాలుగా సమకూడి సత్యారాధనలో పాలుగనుట గురితంపు పొందుట దేవుని కృపయే. దేవుని పరిశు ద్ధాత్మ నడిపింపు ద్వారా రక్రైస్తవ విశావాసంలో స్థిరులుగా నిలిచి దేవుని ప్రేమించి ఆరాధించి ఆనందించాలనే ఆశయంతో సదా కృషి చేయుటకు సంసిదు�డనై యున్నాను. దేవుని సేవ చేయుటకు ప్రార్థనలో సిద్ధపాటు అవసరం దేవుని చితాతనుసారంగా చేయాలి. వ్యక్తిగత అవసరాలు ప్రార్థనా అవసరాలు తెలిసికొని వారిని ప్రోత్సహిస్తూ వారితో ప్రార్థిస్తూ గృహ దర్శనాల ద్వారా వారిని ఆత్మీయతలో నిలబైట్టుటయే నా పరిచర్య ప్రధాన అంశవైయున్నది. నా సహవాసంలో సమకూడిన రక్రైస్తవ విశ్వాసులకు ఆత్మీయ బలాన్ని అందించుట ద్వారా నాలో అంచంచల విశావాసం, ఆశయాలు ఆకర్శంచుట వల్ల ప్రతి వ్యక్తి 214
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నన్ను ప్రేమిస్తూ గౌరవిస్తూ నా మాటలు యథా ప్రకారంగా నిర్లక్ష్యంగా వినుట గాక శ్రద్ధతో వింటూ వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకు ఆదర్శంగా జీవించుటను బట్టి నా సేవను దేవుడు అంగీకరించుచున్నారన్న నిశ్చయతతో ప్రోత్సాహంతో సేవలో కొనసాగుతున్నాను. నా వ్యక్తి గత జీవిత వివరాలు:
నా యవ్వన కాలం నుండి జీవితాన్ని యేసుకే అంకితం చేసి సేవిస్తూ నాకు తగిన భార్య కావాలని ప్రభువును ప్రార్థిస్తూ ఉండే రోజులలో నా ప్రార్థన ఆలకించి మమతరాయు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి దినకరన్ కారుణ్య కాలేజిలో �.టి. ఉద్యోగిగా తర్ఫీదు పొంది, మాస్టర్ డిగ్రీ బ్రాడ్లే విశ్వా విద్యాలయంలో చేసిన స్రీతగా మంచి సేవా దృకపథదము కలిగి తలాంతులు గల విశ్వాసిని నాకు భార్యగా ప్రభువందించారు. స్రీతల కొరకు ప్రత్యేక కార్య్రకమాలు నేడు నేరుపగా నిర్వాహిస్తుంది. ఇద్దరం కలిసి ప్రార్థన ఆరాధనలలో ఘనంగా వాడబడుచూ దేవుని సేవించుట మా భాగ్యంగా భావిస్తున్నాము. ప్రభువు మాకు ఇద్దరు అవ్మాయిలను సంతానంగా ఇచ్చారు. ఎలియానా, యాపషల్ మేము మా కుటుంబమును నిత్యం సేవిస్తాము. ప్రస్తుతము సేవిస్తున్నామని ధైర్యంగా చెప్పగలను. క్రీస్తు కేంద్దంగా ఉండే సంఘముగా నేను పని చేయు సంఘం తీర్చిద్దిబడాలని కృషి చేయుచున్నాను. 2012వ సం��లో బైబిలు ఆదారంగా సజీవంగా నిలిచే సాక్ష్యమిచ్చే సరభయలు కేవలం దేవుని చిత్తం స్పష్టంగా తెలసుకోవాలని కోరుకుంటున్నాము. ఆ రీతిగా ప్రార్థిస్తునే ఉన్నాము. సంఘస్తులలో ఐక్యత సమాధానం నెలకొలేపలా కృషి చేస్తున్నాము. పరిశు ద్ధాత్మ ఉనికిలో ఆరాధనలను నిర్వాహిస్తున్నాము. ఆది సంఘం వంటి ఆత్మ పూరుణలుగా జీవించాలనేదే మా తపన. సంఘ కార్య్రకమాల ద్వారా క్రీస్తుకే ప్రాధాన్యతనిచ్చి ఆయనను ఎత్తి చూపిస్తూ మహిమ పరచుచున్నాము. మా సంఘస్తులంతా నన్ను ప్రేమతో అభినందిస్తారు. మంచి కాపరిగా సేవ చేస్తున్నాను. కౌన్నిలర్గా సంప్రదించే నేరుప దేవుని నుండి పొందాననియు మంచి మషనరీగా సేవ చేస్తూ సువార్తికునిగా జీవిస్తున్నాను. 215
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు అందరికి మాదిరికరమైన కుటంబంగా జీవించగల్గుట ప్రభువు దయగా భావిస్తున్నాము. ప్రతి వ్యక్తిని యోగ్యమైన విశ్వాసిగా తీర్చి దిదు�టలో దేవుడు సహాయపడుచున్నారు. నా కాలమును వెచ్చిస్తూ కొన్ని ఇబ్బందులను అదిగమస్తూ సేవలో సాగిపోతున్నాను. వివిధ ప్రాంతాల వారు కొందరు హిందువులు స్నేహితుల ద్వారా సంఘమునకు వచ్చి సహవాసం కోరి క్రీస్తును అంగీకరించి మంచి సాక్షులుగా మారుట ఆనందం కలిగిస్తుంది. ఉపవాస ప్రార్థనలు, బాప్తిస్మ సిద్ధపాటు తరగతులు, ఉదయకాలంలో విజ్ఞాపన ప్రార్థనలు, బహిరంగ సువార్త సేవ్రై సంఘం మొత్తం 200 మంది ఏక ప్రేమతో క్రీస్తును ఘనపర్చి ఆరాధిస్తున్నాము. చిన్న పిల్లలకు సండేసాకలు బోధన, యవ్వనస్తుల కూటములు, బైబిలు స్టడీ తరగతులు, సంపూరణ రాత్రి ప్రార్థనలు, పెనుయేలు ప్రేయర్ పసల్లో వాక్య బోధన, మొదలగు కార్య్రకమాలలో చురుగాగ పాలుగంటున్నాను. ప్రతి వ్యక్తి వాక్యములో పరిజ్ఞానం గలవారై యండుటకు ప్రతి వ్యక్తి సువార్త బోధించి సాక్షులుగా ఉండుటకు సమర్థులు కావాలని ప్రార్థనపూర్వాకంగా నడిపించుట ప్రభువు నాకిచ్చిన గొప్ప ధన్యతగా భావించి స్తుతిస్తున్నాను. ప్రతి వ్యక్తిని దేవుని రాజ్యానికి వార్సులగుటకు తరీప�దునిచ్చుటలో నా సంఘం సహకారంగా నిలసతున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను.
గతంలో సామాన్య స్థితిలో దేవుని ప్రేమించి ఘనపర్చి సేవా దృకపథంతో చిన్న సేవగా ఆరంభించిన నన్ను అమెరికాలో విభిన్న ప్రాంతాలలో విభిన్న మతసతుల మధ్య ఏకమై క్రీస్తే నిజ రక్షకుడని చాటి చెప్పు గొప్ప విశ్వాసులుగా తీర్చి దిద్దే కాపరిగా నన్ను రూపొందించిన క్రీస్తుకు నా వందనాలు. మీ అందరికి దేవుని దీవెనలు నిండుగా లభించను గాక. ఆమెన్ 216
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 32. భక్తి వాతావరణంలో పెరిగిన నేను
సమయపాలలో అనేకుల కేషమము కాంక్షించే
ప్రముఖ ఉద్యోగి నా ప్రభువు దీవించారు
విద్యా స్రవంతి, హైదరాబాదు యెహోవాయందు భయభక్తులు కలిగియండుటయే జ్ఞానమునకు మాలము పరిశుద్ద దేవుని గార్చిన తెలివియే వివేచనకు ఆధారము సామెతలు 9.10 పరిచయము - క్రీస్తుప్రభువు అద్భుతమైన జ్ఞానం గల దేవుడని నమ్మి ఆయననే సదా స్తుతించి కీర్తించుచు మహిమ పరచు భాగ్యము పోందాను. క్రీస్తును విశ్వాసించిన వారి జీవితాలలో నేడు గోపపకార్యాలు చేయు సమర్థతనిచ్చు అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించు ధన్యత నివవాగలరని నా కుటుంబమే గోపపసాకష్యముగా నిలిచింది. హైదరాబాదు పట్టణములో ప్రముఖ వ్యక్తిగా ఎన్నిరకైన నేను రక్రైస్తవ సమాజానికి ఉపకారిగా నియమంచిన క్రీస్తుకేస్తుతి కల్గుగాక నా బాల్యము మంచి విలువలన్న భక్తిగల తల్లి దండ్రులకు, గొప్ప విద్యావంతు లైన వారి పెంపకములో పెరికగ ధన్యత నా ప్రభువు నాకిచ్చారు. ఉస్మానియా విశ్వావిద్యాలయంలో శ్రీ.డి. విజయంగారు జియాలజీ ్రఫొపెఫసరుగా పని చేసి రిటైర్ అయయారు. అమ్మగారు చింతామణి విజయంగారు కాలేజీ ్ర్రిన్సపాలుగా ఉన్నత పదవిని చేపట్టి పదవీ విరమణగావించారు.
నా జీవితమంతా హైాదరాబాదులోనె గడిపాను. పి.హెచ్.డి పటాట అధిక ప్రగతితో సాధించాను. నాకు నలుగురు అవ్మాయిలు ఒక బాబు కలాగరు. నా భర్త విజయ కుమార్ గారు చారెటడ్ అంకౌంటైంట్గా విద్యను పొంది గొప్ప పరిచర్యలను సీవాకరించి అనేక వ్యాపారాలలో లీనమై, ఎన్నో విద్యాసంస�లను స్థాపించి 6 వేల పనివారికి అధికారిగా సమర్థవంతంగా నడిపిస్తున్న ప్రతిభవేము సదా సేవించే ప్రభువు దయవలనని ధైర్యంగా సాక్ష్యమిస్తాను 217
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గొప్ప ప్రార్థనా జీవిత క్రమములో నా కుటుంబము నడిపించుకోగల్గుచున్నందున, భళా నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రభువు అధిక బాధ్యతలనందించారు. కారోపరషన్లో ప్రతి నిదిగా ఏకగ్రవంగా పోటీలేకుండా ఎన్నుకోబడాను పువువాపుటటగానె పరిమ[స్తుందన్నట్లు బాల్యం నుండి నాయకత్వ లక్షణాలు కలిగయండుట చేత ఎన్. ఎయస్.ఎయస్. కార్య్రకమాల్లో లీడరుగా ఎన్.సి.సి ప్రోగ్రాములో, యాత్ �డర్షిప్తో పాటు చర్చి కార్య్రకమలో చురుగాగ పాలోగనే దాన్ని వృతితరిత్యా పసయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో లైక్చిరర్గానె స్థిరపడాను. 20వ ఏట వివాహాముతో పాటు ఒక భడడ్కు తల్లినయ్యాను. గృహాములో కార్య్రకమాలు చూచుకుంటా, కాలేజీకి ఒక్క రోజుకూడా ఆలస్యంగా వెళ�్లదాన్నికాదు. చివరిగా నిలిచి యిల్లు చేరదాన్ని. ఒక్క రోజైనా పసలవు తిసికోనేదాన్ని కాదు. చాల యిష్టంగా, సంతృప్తి కరంగా, అతి చాకచక్యముతో పనులు నిర్వాహించిన రీతినిబట్టి అనేక ప్రశంసలను అందుకోగలాగను. కోందరు అసాయపేవారు. నా జీవితంలో సమయపాలనను చాల గోపపగా పాటించగలను.
ఉదయము 5 గంటలకు లేచి రాత్రి 12 గం. వరకు అవిరామంగా అకుంఠిత దీక్షతో నా పనులు నిర్వాహించుటలో క్రమము పాటించేదానను. చుట్టుప్రక్కల వారికి సమాజంలో ఏదైనా మంచి చేయగలనా అని సదా ఆలోచన కలిగ ఉండేదాన్ని అన్నిటిని మంచి దైవ్రపీతి, సంఘనీతి, పాపభీతిలో జీవించేదానను దేవుని కృప నా పట్ల అపారంగా ఉందని తలంచి స్తుతి చేస్తూ వుండేదాన్ని అంత కష్టపడి యిష్టంగా నా పనులు నిర్వాహించే నేరుప ఆదేవుడేనాకిచ్చారు. నాయీ గొప్ప సమర్థతకు పునాది నా బాల్యంలో తల్లి దండ్రులు నేర్పిన ప్రార్థన, వాక్యధ్యానము, కుటుంబ ప్రార్థనా క్రమము గనుక నాకు కుటుంబమేరపడిన తర్వాత అదే క్రమము నేటికిని పాటించుటలో వెనుదీయలేదు. బాల్యంలో బైబీలు వాక్యాలు కంఠస్థం చేయుటలో పోటీ పేవారము నా తల్లిదండ్రులు చాల క్రమ శికషణగా జీవించుట నేరాపరు మాతాతగారు ప్రముఖ భషప్ పదవి నిర్వాహించారు. వారి బభక్తిేసవా పఘలము వల్ల మేము దీవించబడ్డాము. వృద్ధాప్యంలో కళ్ళు కనబడని కాలంలో కరప్రతాలు చేతపట్టుకొని బస్ సాటపులు, రైలేవాసేటషనులో జనములు రద్దీగా 218
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నున్న చాటుట బైబీలు సందేశాలనందించే సేవ నమ్మకంగా చేసేవారు. అంత ప్రేమతో క్రీస్తును వెంబడించుట మాకు సాపర్తినిచ్చేది నా ఉద్యోగరిత్యా వారమంతా చాల భజీగానున్నను శనివారము సాయంత్రాలు దోరికిన విరామ సమయాలలో పేలు నివసించే స్లవ్ ఏరియాలో నున్నవారికి సవాచ్చింధ సేవలు కొనసాగించేవారము. ఆ పిల్లలకు విద్యపై ఆసక్తి పెంచుటకు చిన్నచిన్న బహుమతులు, బట్టలు, తినుబండాలనందించి బోధించే వారము. వై.యం. సి.ఎ కార్య్రకమాలు ఆం్రదప్రదేశ్ మహిళా సంకేషమ కార్యక్రామాలలో అభివృది�్రై పధకాలు సిద్ధంచేస్తూ, ఆరోగ్యము గార్చి ప్రసంగించేవారము ఆర్థికంగా స్రీతలు డబ్బు ఎలా ఆదా చేయాలో పొదుపు పధకాలు ప్రవేశ పెట్టేవారము క్రీస్తును ప్రేమించే వాతావరణములోనున్ననా క్రీస్తును స్వంతరక్షకునిగా సీవాకరించిన రక్షణానుభవంవల్లనే నేను ఎన్నో కార్య్రకమాలు నిర్వాహించు భారము కలిగవున్నాను. ప్రతి విశ్వాసికి రక్షణ స్థిరతకావాలి. నేను రక్షణను భవంకలిగ ఇ.యు.ఇ.జి.ఎఫ్ కార్య్రకమాల్లో ప్రార్థన, ఆరాధనా బైబీలు స్టడీ ప్రోగ్రాములను ఎన్నడా నిర్లకషంచేయలేదు. నా బిడ్డలు కూడా రక్షణ స్థిరతకలిగయండేలా జాగ్రత్త పడాను. వారికి మంచి రక్రైస్తవ కుటుంబీకులను వివాహము చేయుటకు శ్రద్ధ తీసికున్నాను.
నాభర్త సంస�లన్నిటిలో ప్రతి వ్యక్తిని గార్చి పని గార్చి వివరాలతో అతి జాగ్రత్తగా ్రశద్ధవహిస్తారు. అంత సమర్థత ఎట్లు లభించిందని ఆలోచిసేత ఆయన ఆధారపడిన దైవ శక్తి అని నమ్ముతాను. నా కుమారైలు అల్లుళ్లు కూడా ప్రార్థనాత్మతోనె వుంటారు. కుమారైలు. అమెరికాలో ఉన్నత విద్యనబభవాసించారు. చాల కష్టపడి పనులు నిర్వాహిస్తారు. నా భర్త నేను ప్రతి ఉదయం మా కరతవ్యనిర్వాహాణ నిమిత్తము దేవునితో సమయం గడుపుటకు 7 నుండి 7.30 వినియోగిస్తాము పిల్లలందరము కలిసి 10 నిమషాలు ప్రార్థించిన తర్వాత యిల్లు వదిలి పనుల్రై ఎవరి స్థానాలకు వాళ్ల చేరుకొనే అలవాటుంది రాత్రి సమయం 6 నుండి 6.30 కుటుంబ ప్రార్థనలో అనేక సమస్యలు విశేషాలు పంచుకుంటాము. నా జీవితంలో ఎట్టి సమస్యలు ఎదురైనా ప్రార్థన చూసి వాక్యము ద్వారా దేవుని సంపూరణ చిత్తమును గ్రహించి తెలిసికొని సాధించుట నేరచుకున్నాను నా భర్తతో సంప్రతించి ఆయన సలహాలు పాటించుట 219
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పరిపాటి. ఈ మద్య మరొక మంచి క్రొత్త క్రొత్త కార్య్రకమాలు చేపటాటను ప్రపంచ వ్యాపతంగా బైబీలు స్టడ�పెఫలోషిప్ చాల ఆసక్తికరంగా ఉంది. సమారిటన్ పర్సనాలిటీలో కూడా చేరి స్వచ్ఛంద సేవలలో పాలోగన్నాము గిఫ్ట ఆఫ్ లైఫ్ అని పిల్లలు ప్రోగ్రామున్ను పోత్సహించాము పిల్లలు వాక్యము ప్రార్థన ద్వారా దేవునికి స్మపంగా జీవించుట చాల ప్రయోజనకరంగావుందని అందరూ తెల్పారు. వ్యక్తిగతంగా ఆత్మీయస్థితిని గార్చి కౌన్సిలింగ్ ప్రోగ్రామును ప్రోత్సహించుట చాల మంచిదిగా తోచింది. నన్ను కారోపరట్ మెంబరుగా ఎన్నుకొని ప్రముఖ కార్య్రకమాలు చేయుటలో భజీగా ఉన్నాను. హైదరాబాద్ సమీప ప్రాంతాలలో 150 వారుడ్లలో ఎలకషన్ జరగుటకు బాడ� కౌన్సిల్ ద్వారా తెలంగాణా ముఖ్యమంత్రి గార నా పేరు కనుకొకని ఎన్నిక చేయుట దేవుని కృపగా భావిస్తున్నాను ఇదే రక్రస్టియన్లవైనారిటీ ప్రతినిధిగా 150 వారుడ్లలో ప్రజల కొరకు వె..్రేఫ..ప్రోగ్రాములు చేయవలసి ఉండెను. ఎ..ఎ..సి నానున్న రాజేశవార రావుగారు నన్ను ప్రోత్సహించి నాపేరును పంపారట నాకు ఫోను రాగానే ఆశ్చర్య పడాను 5 ్రేర్లున్నలిస్టులో నన్ను ముందుగా పిలిచి పదవీసీవాకారంగా ఓత్ తేసికోన్నారు. నా భర్తతో వెళ్ళి ఆ కార్య్రకమంలో పాలోగన్నాను. ముందుగా దేవునిని స్తుతించి ఆయనే నా చేయిపట్టు కొని నడిపించాలని చాల కోరుకున్నాను.
దేవుడు ఘనపర్చిదలిసేత ఎవరూ ఆటంకపర్చలేరని నా కరతవ్యము నాకు తెలియ జేసారు ఆ వారుడ్లో వారికి ఏదైనా నిరా�ణములు చేయవలసి వచ్చినను రిేపర్లు చేయుటకు సలహాలు రాలు ప్రకారము నిర్వాహించుట, సంప్రతించుట ఆయా ప్రాంతాలు శుభ్ర�పరచుట, పబ్లిక్ టాయి లైట్స, మరుగు దోడ్లు ఏరపరచుట, పేదవారి వాసాలు యోగ్యంగా సదుపాయాలతో వసతి కలిగంచుటకు విభిన్న కార్య్రకమాలు నిర్వాహించుట రక్రైస్తవులకు సమాధి స్థలాలు కేటాయించుట, ఆర్థికంగా ఆటోలు కోనులకు లోనులు అందించి పేదవారికి సహాయపడుట ఆం్రద ప్రదేశ్ అంతా సేటటులో క్రిస్మస్ ప్రోగ్రాములో నిర్వహణ రక్రైస్తవులలో పేదవారి పెండి�ండ్ల పమయంలో యువతులకు లోనసు డబ్బులు సమకూరచుటకు ఒక్కక కుటుంబమునకు 5 వ్రేలు అందించుట పవిత్ర దేశాలు ఇశ్రాయేలు దేశాల టూురకై డబ్బులు తగిగంచి వెళ్ల సదుపాయాలందించుట, 220
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు యిాకార్య ్రకమాలన్నీ స్రకమంగా జరుగుటకు ఆటంకాలున్నచో సరిచేయటంలో సమాజ సేవలో మువ్మురంగా పాలోగను ధన్యత నిచ్చారు. నిన్ను వతి నీ పొరుగు వానిని ప్రేమించాలి అందరూ సవాంతకార్యాలనే చూస్తున్నారు, యితరులకార్యాల పట్ల ఆసక్తి చూపాలన్న బైబీలు ఆజ్ఞలను పాటించుటకు ముందంజవేయు ధన్యత ప్రభువే నాకిచ్చారు. కార్య్రకమాలు క్రమంగా సమర్థవంతంగా నిర్వాహించుటకు నా టైలిఫోను నంబరు అందరికీ అందు బాటులో నంచుటకు వెబ్సైట్ ఏరాపటు చేసికొన్నాను కుటుంబమంతా యెహోషువ వలై నేను నా యింటివారంత యెహె�వానే సేవిస్తామని ధృడింగా సాక్ష్యమవ్వగలను. ముగింపుగా నా జీవితంలో యింత విజయవంతంగా ్రపజాసేవ చేయగల్గుటకు అవిరామంగా ప్రార్థన చేయు అనుభవం, లైంటు సమయంలో 100 గంటలు ప్రార్థన విధిగా ఆచరించుచు యితర సంఘాలను ప్రోత్సహించుటయే పరమ రహాస్యమని చెప్పగలను.
1. మనం సాధించే కార్య్రకమాలు సమర్థవంతంగా చేయుటకు కలిసి ప్రార్థించాలి
2. పొలిటకల్ అదికారుల్రై ప్రార్థించాలివారు జా�నయుకతంగా పరిపాలించుట్రై భారంతో ప్రార్థించాలి
3. మంచి కార్యాలు తలపెట్టునపుడు వ్యతిరక శకుతల ప్రభావాన్ని ఎదురోకనుటకు ఉపవాస ప్రార్థనలు అత్యవసరము
4. అందరూ చిన్న గంపులులుగా ఏరపడి ఐక్యతతో, ఏకమనససుతో ఎడ తెగక ప్రార్థించాలి
5. రాకడ కోరకు ప్రభుని ఎదురొకనుటకు సిద్దపాటురకై ప్రార్థించాలి
6. శ్రమలో నున్నవారిరకై సేవలో హింస పడుచున్నవారిరకై ప్రార్థించాలి నేను నా జీవితాన్ని క్రీస్తుతో, క్రీస్తు మహిమ కోరకు అర్థించు ధన్యత్రై దేవుని స్తుతిస్తున్నాను. హాల్లెలాయు, ఆమెన్ 221
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 33. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోకషాదికారి, క్రీస్తే
మహె�పకారి, క్రీస్తే నిజమైన రక్షకుడు నన్ను వెదకి
రక్షించి సాక్షిగా నిలిపాడు.
తన్నీరు పురుషోత్తం చౌదరి, మాదారం, ఖమ్మం నా యొద్ద విచారణ చేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికితిని.కీర్తనలు 90 2-3 పరిచయము - ప్రభువు దివ్య నామమునకు సదా స్తుతి కలుగునుగాక. నా పేరు తన్నీరు పురుషోత్తం చౌదరి మారుమాల గ్రామంలో హిందువులు పూజలు చేయు కుటుంబంలో జన్మించాను. చాలా దేవాలయాలను ని]్మంచి నిత్యం పూజలు చేస్తూ మా కాలము గడిపేవారము. మాకు రక్రైస్తవులతో సంబంధం ఉండేది కాదు. ఆ }రిలో ఒకే వ్యక్తి ప్రభువును నవ్ముకున్నారని చెప్పగా విన్నాను. మేము ఆస్తి పరంగా గొప్ప జవీందారులము, గొప్ప పొలాలు సంపదలు ఉండగా బాల్యం నుండి గొప్పగా జీవించాము. 100 ఎకరాల పొలం ఉండగా చివరకు చాలా మంది అకాల మరణాలు సంభవించుట వల్ల ఆస్తి తరిగిపోయి 40 ఎకరాలు మగిలింది. త్రాగుడుకు బానిస్నయ్యాను. 35 సంవత్సరాల వరకు వ్యర్థ సంచారమే, చెడు అలవాట్లతో భయంకరమైన జీవితం జీవించేవాడిని. ఒక రోజు ఒక సాధువు మా ఇంటి దగ్గర కనిపించి బాబు 5 లేక 6 నెలలో మీకు సవారణయుగం ఆరంభవువుతుందని అదృశ్యమయయాడు. మరెన్నడు ఆయనను నేను చూడలేదు. ఆయన చెప్పి వెళ్ళిన తరువాత త్రాగుడు వికటించి వాంతులు అయేయవి. ఏమ అర్థం కాలేదు. ఒక కుమ్మరివాడు క్రీస్తును నమ్మి అతని ఇంట్లో రక్రైస్తవ వ్యక్తిని ఆహ్వానించి ప్రార్థనా సమావేశాన్ని ఏరాపటు చేశాడు. నేను ఇంట్లోనే ఉన్నాను గాని నీర్సంగా ఉన్నాను. తెలియకుండానే నన్ను అక్కడికి తీసుకెళ్ళారు అన్నట్లుగా వెళ్ళి కూరచున్నాను. అందరూ క్రీస్తును ఆరాధిస్తూ పాడారు. బైబిలులో కొన్ని మాటలు చదివి వివరించుట గమనించాను. నాకు ఈ అనుభవం చాలా క్రొత్తగా తోచింది. 222
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మౌనంగా ఏకీభవించి ఇల్లు చేరాను. ఇల్లు చేరిన వెంటనే అదృశ్య వ్యకుతలు నన్ను చూచి మనం ఈ ఇంట్లో ఉండలేము అని అంటున్నారు. నాతో క్రీస్తు సన్నిధి ఉందని చీకటి శకుతలు గుర్తించి నా దగ్గర ఉండలేక పోయాయి. రాత్రంతా మాకు నిద్ద పట్టలేదు. నా తల్లి దష్టశకుతల వల్ల దేవతలు ఆవరించాయని మాంత్రికుల్రై చాలా వెదికాము. చివరికి సోది చెప్పే ఒక స్రీతని ఇంటికి ఆహ్వానించాము. ఆమె ఎంత ప్రయత్నించిన చేతి గర్రన తిరిగి ఆగిపోయింది. యేసు ప్రభువు వచ్చినందువల్లన అని అన్నాను. ఆ మాట వినగానే సోదెవ్మాయి కలవరపడి వెళ్ళిపోయింది. చివరకు క్రీస్తు నమ్మిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాను. అక్కడ చిన్న చర్చి ఉంది. ఎదురుగా వెలుగుతున్న సిలువ కనిపించింది. సందర్ రావు పాస్టర్గారు నన్ను ఆహ్వానించి అయయా మీరు చాలా గొప్పవారు క్రీస్తు మీతో ఉన్నాడు. మీరు ఆయనను నవ్ముకొండి అని చెప్పి కన్నిటితో ప్రార్థించి హల్లెలూయ స్తుతి అనే పదాలు నా నోటితో చెప్పసాగాను. నేను ఎన్నడు ఆ పదాలు వినలేదు. అవే మాటలు పదే పదే నా నోటి నుండి వస్తున్నాయి. ఆ మాటలు ఆగిపోవాలంటే ఏమ చేయాలని అడిగాను. క్రీస్తు నీలో నివసించదలిచాడని మా ఇంట్లో ప్రార్థనలు ఆరంభించారు. లేచిన కూరచున్న ఆ మాటలు ఆలపనగా వస్తున్నందుకు మా ఇంట్లు నెల రోజులుగా ప్రార్థనలు చేయుటకారంభించారు. నేను ఏకీబభవిస్తున్నాను గాని నా చేతితో మాటలు ఆగలేదు. వింత భయం ఆవరించింది. ఈ యేసు ఎవరు? ఎందుకు నాలో మాటలు ఉంచారు. నన్ను ఎందుకు కోరుకున్నారని ఆలోచించసాగాను. రోజంతా యేసు యేసు అని పలకసాగాను. ఆ రాత్రి ప్రభువు తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తిగా కనిపించి నేను యేసును అని చెప్పారు. యేసు కనిపించాడని అందరికి చెప్పాను. గొప్ప దేవుని చూచావని ఆశ్చర్యపడుతున్నారు తప్పా నాలో యేసు సోత్రతం అనే మాటలను ఆపుటకు ఎవరికి సాధ్యపడలేదు. నాకు ఏమ చేయాలో తెలియక ముస్లీం వాడి దగ్గర తాడు అంత్రం కట్టించుకోవాలని వెళ్లగా ఆయన అంత్రం ప్రభావంతో పాటలు వినిపించాయి. నీవు క్రీస్తును నమ్మని వారి దగ్గరకు వెళాివా? నేను తెలియకుండానే వెళాినని చెప్పాను. నీలో ఉన్న క్రీస్తు అందరికంటై అదికుడు అని వాళ�ి చెప్పి పిండారు. తంత్రాలు తెంపి పేశాను. చివరకు 15 కి.మ నడచి తిరిగి వచ్చాను. చిన్న పిల్లలతో కలిసి అందరము ఏడ్చాిము. కలవరంతో ఉండగా ఒక రక్రైస్తవుడు హిందువు 223
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మతం నుండి క్రీస్తును నమ్మిన ఆఫీసరు దగ్గరకు వెళ్ళాము. నీవు గొప్ప దేవునిని నవ్ముకో ఆయన నిన్ను దర్శించారు ఆయన కారులో వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెటాటరు. నాలో పరిశుద్ధాత్మ నింపబడుట ఆయన గుర్తించారు. ప్రార్థనా ప్రభావంతో నన్ను తాకి ఆత్మ నింపుదల పొందేవారు. నన్ను తాకినవారు ఆత్మ తాకిడికి క్రింద పడిపోయేవారు స్వస్థతలు ఆరంభవుయయాయి. క్రీస్తు నాలో ఉన్నాడని రోగులు, బాధలు ఉన్నవారు మా ఇంటికి రాసాగారు. కొందరు రక్రైస్తవులతో కలిసి ప్రార్థన చేయగా జీవితాలు మారిపోతున్నాయి. నాకు ఆత్మ ద్వారా ఎన్నో విషయాలు బోధించుట అందరు గ్రహించగలుగుతున్నారు. చాలా మంది ఆకర్షితులై వచ్చి ప్రభువు మాటలు వినుట ద్వారా రక్షణానుభవం పొంది క్రీస్తును వెంబడించసాగారు. నాలో భయం ఆవరించింది. బీరు తాగలేను, సిగరట్ తాగలేనని బాధ పేవాడిని మేము ప్రార్థన చేయగా రోగాలు తగ్గుట, సాతాను వదిలిపోవుట గ్రహించారు. నా సాక్ష్యం చాలా స్థిరపడి బలపడింది. అద్భుతాలు జరిగినందుకు వారం 120 మంది రక్షణ పొందారు. రక్రైస్తవులు వచ్చి వాక్యం చెప్పి బలపర్చారు నమ్మి రక్షణ పొందిన వారికి స్వస్థతలు జరిగాయి, 120 విశ్వాసులతో పాటు నేను కూడ బాప్తిస్మం తీసుకున్నాను. ప్రతి }రు పిలిచి నాతో ప్రార్థించుకొని అద్భుతాలు జరుగుట ఆత్మలో ప్రభువు మాట్లాడుట వ్యసనాలు మానుకొనుట త్రాగుడు, త్రాగే ఆడ మగవారు క్రీస్తే నిజ దేవుడని ఒప్పుకొనుట ఇంటింటా ప్రార్థనలు నిర్వాహించుకొనుట ప్రక్క }రు వారి ఆహ్వానం ద్వారా విశ్వాసులతో కలిసి మీటింగులు నిర్వాహించుట ఒక మైకు కొని ద్వారా సువార్త వ్యాపించబడుట బాప్తిస్మ సాక్ష్యాలు ఇవన్నీ సంఘంలో సరభయలుగా చేర్చబడుట జీవితాలు మారుట ప్రభువు మాతో ఉండి జరిగించిన అద్భతాలు ఆనందాలు ఆశ్చర్యం కలిగంచుచున్నాయి. ఈ రీతిగా మా వాళ్ళందరము రక్రైస్తవులుగా మారాము. లాజర్ నాయక్ అనే వ్యక్తి మరణ స్థితిలో ఉండగా స్వస్థత పొందాడు. స్వస్థత వల్ల తాండ వారంతా దేవుని నవ్మారు. మా సమీప ప్రాంతంలో లంబాడిల మధ్య దేవుని పని ముమ్మరంగా సాగినందన దేవుని వాక్యం విని రక్షింపబడుట నీటి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడుట వారిలో కొందరు వాక్య బోధనలో నేరుపపొంది పాస్టర్లు అయయారు. ఈ విధంగా ఇంత త్వరగా హిందువులు రక్రైస్తవులుగా మారుటను బట్టి ప్రభువు పరిచర్య పఘలితాలు ప్రతికలలో ముద్రించగా 224
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు చాలా మంది ఆశ్ర్చిపడి చాలా మంది చూడటానికి వచ్చేవారు. ప్రతి రోజు అద్భుతాలు జరికగవి. 60, 70 గ్రామాలలో సువార్త ఉజ్జీవము అద్భుతంగా ఆరంభవుయింది. 20 మంది పాస్ట్లతో సంఘాలు ఏరపరచబడి నడిపించబడుట ద్వారా దేవుడు మహిమపరచ్చబడుతున్నాడు. మా సమీపంలో లంబాడిల మధ్య దేవుని పని ముమ్మరంగా జరిగినందున లంబడి వ్యక్తి మరణ శ్య్యపై ఉన్నప్పుడు విశావాసంతో ప్రార్థన కోరి వచ్చారు విశావాసంతో ప్రార్థించగా స్వస్థత లభించింది. ఖమ్మం దగ్గర లంబడి తాండలో 175 మందికి బాపిస్మం తీసుకున్నారు. ఎందరో మంది కూడుకొని ప్రార్థనలు స్వస్థతలు బాపిస్మము క్రమాలు క్రమంగా జరుగుట మా పరిచర్యలో శు బభకరవైన ఆనవాలుగా మగిలాయి. ఆదివు సంఘస్థులు ఐక్యత ప్రేమ అనుభవిస్తూ వాక్య పరిచర్యలు ప్రార్థనలు ఆ ప్రాంతమంతా క్రీస్తును వెంబడించువారితో ఉజ్జీవం రగులుకొనుట దేవుని అద్భత కృపయే. 70 లేదా 80 గ్రామాలలో సంఘాలు క్రీస్తు ప్రేమతో సాగిపోవుట దేవుని దయ. చాలా పెద్ద పరిచర్య లంబాడి తాండలో అభివృద్ధి చెందుతుంది. నా జీవితంలోఓ శోధనలు ఎదురయయాయి. మా నాన్న మరణించారు. ఆయన చాలా హిందా దేవాలయాలు ని]్మంచారు. ధర్మకార్యాలు చేశారు 60 ఎకరాల ఆస్తి పేలకు ఇచ్చారు. ఎందరికో సహాయం చేశారు. నేను ఎన్నో కార్యాలు చేసినా ఏదేవుడు రక్షించలేదు. మా బంధువులంతా కలిసి రక్రైస్తవ ఆచారంలోనే బూస్థాపితం చేశారు. నాకు ప్రభువు నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చారు. యిర్మయా 18 ద్వారా రోమా 8, 6 అద్యాయాల ద్వారా మాట్లాడారు. నన్ను సేవలో కొనసాకగ ధన్యత ఇచ్చారు. నేటికి 32 సంవతతరాలుగా సేవలో కొనసాగుతున్నాను. దేవుడు పావురం రూపంలో నాపై ఆవరించి కోయు, లంబాడి వారి మధ్య సేవను అందించారు. నేటికి ప్రతి ఆదివారము ఆరాదన అరణ్య ప్రాంతంలో పరిచర్య కొనసాగిస్తున్నాను. 66 సం��ల వయసులో ఏ చోటిరకైనా వెళ్ళగలుగుతున్నాను. సేవా పఘలితాలను గార్చి విని వచ్చి చూచి దీవెనలు పొందుతున్నారు. ఒక కుమారుడు ఇద్దరు కుమారెతలు దేవుడు ఇచ్చారు అందరికి వివాహాలు జరిగాయి. వారంతా సేవలో సహాకరిస్తున్నారు. ప్రతి రోజు అనేకులకు సువార్త బోధించి రక్షణ పొందు అవకాశం కలిగింది. బాప్తిస్టు వారి మధ్య సేవ వాహానాలలో ప్రయాణించి చేయగలుగుతున్నాను. 225
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు
ఒక మాంత్రికుడు జడలతో ఉండేవాడు నన్ను చూచి ఆత్మ లోబడి క్రింద పడిపోయి ప్రార్థించగా దురాత్మ నుండి విడిపించబడి రక్షించబడి బాప్తిస్మం పొంది. సేవ కొనసాగుతా బలమైన సాక్షిగా ఉంటున్నాడు. ఎ.యం.డి.్ర. ప్రసాద్గారు విద్యావంతుడు విద్యా సంస్థల అదినేతగారు అనేక విశ్వాసులను బలపరచుచు దైవ మార్గము అనే గొప్ప పరిచర్య జరిగిస్తూ అనేక గ్రామాలను దర్శిస్తూ గొప్ప విశ్వాసులుగా సాక్ష్యాలను ప్రోత్సహిస్తూ యాటయాబ్ ద్వారా అందరు చూడగలుగుతున్నారు. మారుమాల గ్రామాలలో ఉన్న వారికి అవకాశం కలిగించి సోదరునకు నా కృతజ్ఞతలు. నన్ను వెదకి రక్షించి అభిషేకమచ్చి ఆత్మ వరాలతో సవాస్థా వరముచ్చి నడిపిస్తున్న నా ప్రభువుకే వందనాలు. ఆమెన్ 226
కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు