Chapter 2 of 15

సాక్ష్యం 4

Photograph from page 29 of Rakshana Deepaalu
పేజీ 29

జీవిత అనుభవాలతో నిండిన సాక్ష్య జీవితాన్నిచ్చి

దేవుని మహిమార్థం దీవించారు.

గ్రేస్ విజయ టి.యస్, విజయవాడ/ అమెరికా

""ప్రభువా యెహోవా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనేపాటివాడను? నా కుటుంబము ఏపాటిది? నీ దీవెన నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదించబడును గాక 2 సమా 7:18, 29 పరిచయం : ప్రభువు పాదాలకు వినయంగా నమసకరించి నా యిాకు�పత సాక్ష్యాన్ని మీకందించే భాగ్యం కలిగించిన నా రక్షకునికి స్తుతి మహిమ కలుగును గాక. జగత్తు పునాది వేయబడకముందే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారవైన దయాసంకలపం చొప్పున తన కోసం నిరణయించుకొని ప్రేమచేత క్రీస్తులో నన్ను ఏరపరచుకొన్నాడని నేను ధృడింగా నవ్ముచున్నాను. 29

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు బాల్యమంతా భక్తి గల తల్లిదండ్రులైన గంటా సంతోషమ్మ గారు, గంటా జాన్ జాన్ గారి తొమ్మది మంది సంతానంలో 5వ సంతానంగా జన్మించాను. మా నాన్న గారు కృషాణ జిల్లాలో కుగ్రామవైన దావులారులో జన్మించి ముగ్గురు సంతతిలో ఇద్దరు విద్యావిహీనులైననా ఆఖరి వ్యక్తిగా ప్రేమ అనురాగంతో విలువలన్న అనుభవంతో భ.ఎ. భ.యడ్ చదివి ప్రధాన ఉపాధ్యాయునిగా ఉయయారు, సామార్లకోట, అవని గడడ్ ప్రాంతంలో సి.భ.యం సంఘంలో నిలిచి పొందారు. మా తల్లి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపాన చెరుకువాడ వాస్తవ్యురాలు కానుకొలను ఇంటి పేరుతో పాస్టు గారి కుమార్తెగా భక్తిలో పెరినందన నా బాల్యం విద్యా రంగంలో ఉండినందన సమృద్ధి గల జా�నవగాహనతో సంపూరణ భక్తి సంపదతో మేమంతా విభిన్న తలాంతులతో క్రీస్తు కొరకు జీవించగలుగుచున్నాము. అమ్మ ఒడి, బడి, గుడి ప్రభావంతో నమ్మకమైన సాక్షిగా జీవించు ధన్యత కలిగింది. నాన్న గారి సామర్థ్యము అమ్మ స�శీల్యతతో చైతన్యవంతులముగా రాణించగలిగాము.

మానసిక వికాసం కలిగించే విద్య, సమరపణ గల భక్తి జీవితాన్ని నేరచుకోగలిగాము. గాసిపపులతో గడుపుట కన్నా గాేసపల్ బావాలతో పెరిగాము. సమర్థతతో పాటు నిబ్బరంగా జీవించుట నేరచుకున్నాము. ఇంటిలో తోబుట్టువుల సహచర్యంలో జీవిత మెళకువలను తెలిసికున్నాను. మా తల్లిదండ్రులు కృషాణ జిల్లాలో గండి గంటలో ఉండగా అన్నయ్యలు జన్మించారు. ఉయయారు సాకల్లో పని చేయు రోజులలో సి.భ.యం ఆసుప్రతిలో నేను జన్మించిన 8వ తరగతి వరకు ఉయయారులోన చదివి ఆ తరువాత 9వ తరగతి ఒంగోలులో హాస్టలులో చదివి తరువాత 10వ తరగతి విజయవాడ భషప్ అజరయ్య సాకలులో చదివాను యస్.యస్.ఎల్.సి తరువాత ఎ.సి. కాలేజి గుంటూరులో డి^్ర పూర్తి చేశాను. భ.యి.డి పూర్తి అవవాగానే పసయింట్ ఆంథొని ఆర్.సి.యం గర్ల్స సాకల్లో 1996 నుండి 2001 వరకు ఉద్యోగం చేశాను. విధ్యా సంస్థలు రక్రైస్తవుల ఆదిపత్యంలో ఉండేవి కావున ఆధ్యాత్మికతతో నిండిన పునాది వల్ల ఎందరో నాటికి నేటికి స్నేహితులను పొందు ధన్యత దేవుడే నాకిచ్చారు. 30

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వివాహ వ్యవస్థ ఆరంభము :

నాతోబుట్టువులలో ఒక అన్నయ్య బాల్యంలోనే మరణించగా 8 మందిమ కలిసి ప్రేమతో సండేసాకలుకు వెళూత బంధువుల ప్రేమ అండదండలతో నిండైన జీవితాన్ని అనుభవించిన విలువైన జ్ఞాపకాలు మరువలేను. సరిగాగ 1968 సం�� మే 29వ తేదిన పెద్దన్నయ్య గంటా పీటరు సింగు గారు వదిన ఎలిజబైత్గారి ఆధ్వర్యాన కనుగొన్న వ్యక్తి శ్రీ సుందర్ రావు గారిని వివాహ మాడిన తరువాత విజయవాడలోనే నేటివరకు జీవనాన్ని గడిపాము. స్థానిక కాలేజి లైకషరరుగా పని చేస్తూ సమయ పాలన క్రమశిక్షణ ఆర్థికపరంగా శ్రద్ధ వహించిన భర్త పర్యవేక్షణలో మా ముగ్గురు భడడ్లకు మంచి శిక్షణ ఇవవాగలిగాము. పుస్తకపఠనమందు అధిక ఆసక్తి కలిగి కథలలో సారాంశాన్ని డైరీలలో వ్రాసుకొని అవసరానికి సంభాషణలో వినియోగించేదానిని సంఘ నీతి, పాప భీతి, దైవ ప్రీతి నాలో నిలిచి నా భడడ్లలో కూడా ఆ అనుభవాలు అనసరించుటకు పాటు పడాను. నా జీవితాశయాలలో మాడు ముఖ్యవైనమ చేయుటకు పని ఉండాలి. ప్రేమించుటకు వ్యకుతలు కావాలి. జీవించుటకు ప్రత్యేక ఆశయం గురి కావాలి. రక్రైస్తవ విశావాసంలో క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ నిత్యత్వం చేరాలనే గురితో ఆస్తులు అంతసు�ల కన్నా అనుబంధాలు, ఆప్యాయతలు విన్న అనే సత్యాన్ని కోరుకునే దాన్ని. లోక జాణనం కన్నా ఆధ్యాత్మిక జ్ఞానం హృదయ సంసాకరం అవసరమని గ్రహించాను. జీవితం దేవుడిసేత జీవించడం మనం నిర్వాహించాలి. నా భడడ్లకు శిక్షణ రక్షణ పరిచర్య తగిన పోషణతో నిత్యావసరాలు అందిస్తూ నైతిక విలువలతో చైతన్య వంతులను చేయాలనే తపనతోనే గడిపాను. నా జీవిత గమనంలో హాయిగా ఆహ్లాదంగా గడిపిన రోజుల కన్నా బాధలు, భాద్యతలు, అవమానాలు, అవహేాళ్నలు, అపజయాలు, అపనిందలు, అపోహాలు, ఆమేదనలు, పొరపాట్లు విమర్శిలనే వెుట్లను అదిరోహిస్తూ కొంత విజయాన్ని సాదించగలిగానని దేవుని స్తుతిస్తాను. కాలికి దెబ్బ తగిలితే నడక నేరచుకోగలము, బ్రతకు నేరచుకోవాలంటే మానసిక గాయాలే వనరులు అని నమ్మాను. 31

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు క్రీస్తుతో నా రక్షణానుభవం:

విద్యాభ్యాసం, ఉద్యోగం ఈ అనుభవాల కన్నా వివాహ బంధంలో ఒడిదుడుకులను ఒంటరిగా తట్టుకొనుటకు శక్తి చాలేది కాదు. భక్తి గల అత్త మామలు తల్లిదండ్రులకు దారంగా బాధ్యతలు నిర్వాహిస్తూ ముగ్గురు బిడ్డలు సిజేరియన్ ఆపరషన్ల బాధలతో విరామం లేక ఆదరణతో గడిపే దినాలు వ్యకుతలు కరువైనపుడు నిరాశ ఒంటరితనం దు:ఖం నన్ను తీవ్రంగా బాధించేవి. బాధ్యతలు బరువులు మోస్తున్నాను గాని అనందంతో త్రుళ్ళిపే ఘడియల్రై తపనతో నా పుట్టింటిలో తోబుట్టువుల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న రోజులలో అమ్మనాన్నల భక్తి పెంపకం చాలక అసహనంతో గడిపే రోజులలో భక్తితో క్రీస్తు ప్రేమలో సాగిపోతున్న తవ్ముడు దేవానంద బాబు అకాక నీకు రక్షణ స్థిరత లేదు ఆనందంతో క్రీస్తు ప్రేమలో తేలియాడే అనుభవముంటే నీలో దిగులు చేరదు కదా అని హెచ్చరించేవాడు. స్థిరత లేదు. రక్షణ లేదు అనే మాటలు నన్ను తీవ్రంగా ఆలోచింపచేశాయి. అమ్మ నాన్నల భక్తిని గమనించి ఉ్రేక్షించాను. గాని సంప్రదించలేదు. విజయవాడలో మా ఇల్లు చేరిన తరువాత ఉపవాసంతో ప్రార్థన చేశాను. నాకు రక్షణానుభవం కావాలి నిజమైన ఆనందం కావాలని ఏడ్చాను. రెండు రోజులు ప్రార్థించగా దర్శనంతో క్రీస్తు సన్నిధి దాతలు కనిపించి నా నోట పాటనుంచారు.

సండేసాకలు మషనరీ కనిపించి చిన్న చీటి అందించగా వాగ్దానం అన్న మాట చదివి వెంటనే వాగా�నములన్ని నావే ప్రతి అధ్యాయం, వర్స వచనం దేవుని ప్రేమ దీవెనలే అన్న కోరస్ గట్టిగా పాడసాగాను. నా చిన్ననాటి స్నేహితురాలు సాతివాకము యవ్వనంలో పసైతాను శకుతలతో పీడించబడి కొన్ని సం�� మంచంపై ఉండి రక్షణ పొంది క్రీస్తును దర్శించి స్వస్థతనిచ్చిన గొప్ప సాక్షి నాకు దర్శనంలో కనిపించింది. ఒక నీటివాగును దాటించగా ఇద్దరము పాట పాడాము అదే రక్షణ అని గ్రహించాను. నా బలహీనతలు క్రీస్తు దగ్గర పశ్చాత్తాపంతో రెండు రోజులుగా చేసిన ప్రార్థన పఘలితంగా సంతోషం నాలో ఉపొపంగింది. నాటి నుండి నేటి వరకు రక్షణానందంలో దాగి ఉండి నన్ను క్రీస్తు ప్రేమ నుండి దారం చేయక పరిశుద్ధాత్మ నాకు లభించు కృప పొందాను. 32

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు హల్లెలూయ. నేను ఎదురొకన్న బాధలు, శోధనలు, వేదనలు చివరకు మరణం కూడా క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. క్రీస్తు భడడ్ భయపడి దిగులు పడరాదని అభయమిచ్చాడు. నాలో ఉన్న సృజనాత్మక శకుతలు బైబిలు పఠనం ప్రార్థన సహవాసం ద్వారా పదును పెట్టుకోగలిగాను. మానవతవాంతో పాటు దైవతవాం మేలుకొనగా ప్రతి చోట సాక్షిగా ఉండాలనిపించేది. ఆత్మ పఘలాలు పఘలించాలనే తపన కలేగది. నేను బహిరంగ కూడికలకు వెళ్ళుటకు వీలు పేది కాదు. నా విధ్యార్థిని తల్లిదండ్రుల పరిచయం వల్ల వారింట్లో ఉన్న కొన్ని వందల పుస్తకాలు ఆధ్యాత్మిక చైతన్యం కలిగించే భక్తుల జీవిత గాధలు, నన్ను ఆధ్యాత్మిక �న్నత్యానికి నడిపించాయి. నాకున్న కొంత సొవ్ముతో ఎన్నో పుస్తకాలు కొని నా పరిసర ప్రాంతంలో ఉన్న హిందా కుటుంబాలకు సాకలు టీచర్లకు, విద్యార్థులకు తెలిసిన వారికి పంచిపెట్టేదానిని.

నరమాంస బభకషకుల మధ్య సేవ చేసిన జాన్ పేటన్ పుస్తకాలు, భక్తసింగు గారి రచనలు, బిల్లీ గ్రహాం గారి రచనలు, వాచ్వేన్ గారు మొదలగు భక్తుల పుస్తకాలు క్షుణణంగా చదివి తెలిసిన వారికి వివరించేదాన్ని. ఈ రీతిగా నాలో అణువణువున మంచి ఆలోచనల సందను దాచుకొని ప్రభువులో దాగుకొని ప్రభువులో ఆనందించేదాన్ని అబ్రహాములింకను అమ్మగారు సాకలుకు వెళ్ళి నా భడడ్ ఎలా చదువుచున్నాడు? అని అడుగక నా భడడ్ సమాజంలో తప్పు చేయడానికి భయపడే వ్యక్తిగా తీర్చి దిదా�లి. తోటి వారిని, పని వారిని, పెద్దలను మర్యాదగా చూడాలని కోరుతున్నాను అని చెప్పింది. నా ఆ భావాలు పని చేయసాగాయి గనుక నా విధ్యార్థినులను మానసిక వికాసం కోసం పాఠాలతో పాటు ఆధ్యాత్మికతను పెంచే ప్రయత్నం చేసేదాన్ని. నా ఇంటి ప్రక్కన విధ్యార్థిని విజయ అక్క అమ్మను పెద్దమ్మను కూర్చోిబైట్టి నేను చదివిన మంచి విషయాలు పంచుకొని వారి కొరకు ప్రార్థించేదాన్ని.

కడుపు నిండాలని ఆశించే లోకాశల తపనలో మనసు మారవచ్చు గాని మారుమనసు నిండిన మనిషి మారిపోతారు. క్రమంగా సాకలు పిల్లలతో, టీచర్లతో ఇంటి దగ్గర వారితో ఆధ్యాత్మిక అంకురవై నేడు సాకల్లో ప్రార్థన గంపు లేరపడి క్రమంగా ప్రార్థనలు ఇంటి వద్ద నుండి హిందు మతసతులకు 33

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు విశ్వాసులను పరిచయం చేయగా వారంతా కృపానిధి సంఘ స్థాపకులై 200 మంది సరభయలున్న సంఘ సరభయలలో క్రీస్తు ప్రేమలో ఆనందింస్తున్నారు.

కొందరు విశ్వాసులంతా కూడి ప్రార్థించుట వలన ప్రభువు గొప్ప దర్శనాలను ఇస్తూ స్వరంతో మాట్లాడి నీటి బాప్తిస్మమునకు గురతులు చూపించి ధైర్యంగా సీవాకరించు ధన్యతనిచ్చారు. కృపానిధి సంఘము గాందీినగరులో క్రీస్తును వెంబడిస్తున్న కేరళ్ పాస్టరుగారు కీ.శే. జాకబ్సన్ గారు సతీమణి ఆప్యాయతతో కూడిన ప్రార్థనల ద్వారా నేడు నిరివాఘ్నంగా కొనసాగుతుంది. పుట్టినింటి, వెుట్టినింటి వారితో అనుబంధాలు :

నా భర్త కుటుంబీకుల బాధ్యతలను సీవాకరించి అత్త మామల ప్రార్థనల దీవెనల పఘలితంగా అమ్మ నాన్నల ప్రార్థన తోడండగా ఆ నలుగర మరణాలు ప్రభువునందు మంచి సహవాసం సహకారంతో బాధ్యత పంచుకోగలిగాను. నా భర్త అన్న గారి పిల్లలతో పరిచయాలు ఆడపడచుల కుటుంబములతో ఆప్యాయతలు పంచుకుంటా నా తోబుట్టువుల నిరంతర ప్రపమానురాగాల పరంపరలతో నాటి నుండి నేటి వరకు విలువైన జ్ఞాపకాలతో ప్రభువు నా బిడ్డలు దేవుని దయతో అందరి ప్రేమ గల అనుబంధాలతో జీవించుట ప్రభువు ప్రత్యేక కృప దీవెనగా భావించి స్తుతిస్తాను. అమెరికాలో దేవుడు నాటిన వృకషాలుగా మా కుటుంబీకులను దీవించారు:

నా విధ్యారు�లు, నా బిడ్డలు, నా సమీపంలోని వారు సంసాకర వంతులుగా ఉండాలి మంచిని పెంచాలి. ప్రగతి పథంలో పయనిస్తూ ఉన్నత స్థాయికి చేరాలి. అదే నా ఆశయంగా జీవిస్తూ రోజు ఎదుగుతా రోజు నేరచుకుంటా రోజు ఆత్మీయ బలాన్ని పెంచుకొంటా రోజు ఆశావాదంతో ఎవరినైనా ప్రేమించాలి అనే ఆలోచనలలో క్రీస్తు ప్రేమలో సాగిపోయాను. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దేవుడు నన్ను నా కుటుంబాన్ని నడిపించాడు. నా పెద్ద కుమారుడు డేవిడ్ రమ కుమార్ పునెలో ప్రింటింగ్ ఇంజనీరింగు పూర్తి చేసుకోగలగాడు. ఢిల్లీలో ఉద్యోగిగా ఉండగా మరొక కంప్యూటరు 34

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఇంజనీరు కవితతో వివాహము జరిగించాము. వారికిద్దరు కుమారులు ప్రణయ�ు ఫిలిప్పు, ప్రకేత్ పాల్. మాకు ఏకైక పుత్రిక బయాలా హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజిలో కోర్సు పూర్తి అవవాగానే నిజామాబాద్ వాస్తవ్యులు తెలుగువారు అమెరికాలో స్థిరపడిన డాక్టు హేమంత్ గారితో వివాహము దైవ నిరణయం కాగా సిటిజైన్గా ఉన్న అల్లుడి వల్ల మేము అమెరికాలో స్థిరపడు ధన్యత ప్రభువిచ్చారు. కుమార్తె బయాలా స్నేహితుల సహకారంతో పెద్దబాబు కోడలు ఇంజనీర్లుగా అమెరికాలో ప్రవేశం కలుగుట, తరువాత చిన్న బాబు సామయాల్ కుమార్ సి.యం.సి వెల్లూరులో డాకటరుగా మంచి పేరు పొంది అమెరికా ప్రవేశించగా అందరము అమెరికాలో స్థిరపడ్డాము. అమెరికాలో చాలా కోర్సులు చదివిన బాబుతోటి అమెరికా అవ్మాయి లైస్సీతో వివాహం జరుగుట వారికి ఇద్దరు పిల్లలు ఇపస్బల్లా, నాట�లు దేవుడిచ్చిన గొప్ప బహుమానం. అమెరికాలో బయాలా క్యాన్సరు డాకటరుగా భర్త రిహేాబ్ డాకటరుగా స్థిరపడి వృదు�లవైన మా బాధ్యతలు సీవాకరించగా చిన్న బాబు గృహాన్ని దర్శిస్తూ, పెద్దబాబు కుటుంబంలో అనుబంధంలో ప్రేమతో వర్థిల్లుట దేవుని దయ.

కొన్ని విషాద ఘటాటలు మమ్ములను దు:ఖ సాగరంలోని నెట్టివేసిననా దేవుని అద్భుత హస్తాలు మమ్ములను ఆదుకున్నాయి. బాధలు తప్పవు ధైర్యం తెచ్చుకో అన్న పుస్తకం నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపక నిలబైట్టింది. రాలిపోయే ఆకు జీవితం శాశ్వతం కాదని నేరుపతుంది.

సరిగాగ 20 సం��లో నా కుమార్తె గర్భవతిగా నుండగా సహాయార్థం నేను భర్తతో అమెరికా చేరాము. పెద్దబాబు కుటుంబము � చిన్నబాబు కూడా వచ్చారు. సోనాలి షీబా పుట్టిన రెండేళ్ళకు సోహాన్ పసైమన్ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. దేవుని ప్రేమతో ఆనందంగా కృతజ్ఞతతో సాగిపోతా బైబిలు వాగ్దానాలన్నీ సవాతంత్రించుకొనుచున్నాము. ""నది తీరమందు తోటవలైను, యెహోవా నాటిన అగరు చెట్లవలైనందురు�� సంఖ్యా 2:6

అగరు చెట్లు, గంధపు చెట్లు సువాసనగా దేవుని పరిమళా*్న మనమా వెదజల్లాలని కోరి మమ్ములను అమెరికాలో స్థిరపరిచారు. మరొక వాగ్దానము 35

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

""నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరింతును నీకు పుట్టిన వారిని ఆశీర్వాదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరమంజి చెట్లు గడిడ్లో ఎదుగునట్లు వారు ఎదుగుదురు��. యెషయా 44:3, 4

""యెహోవా మందిరములో నాటబడినవారై దేవుని ఆవరణములో వర్థిల్లుదురు�� కీర్తనలు 92:12 అమెరికా అనే నీటి ఓర్ నాటబడిన చెటుటగా పఘలించిన నా కుటుంబంలో చేదు అనుభవాలు చేరాయి.

""బకాకవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, జ్ఞానం ఘనతను తేలగొట్టును�� ప్రసంగి 10:1

నాలో బలహీనతలనే ఈగలను తోలుకుంటా సరి చేసుకొని బ్రతికే ధన్యత ఇచ్చారు. నా పెద్దబాబు డేవిడ్ రవి ఉద్యోగంలో అపశృతి ఎదురొకని ప్రమాదంలో 2010 పసపెటంబరు నాలుగవ తేదిన అకస్మిక మరణము పొందుట. భార్య భడడ్లను, మా కుటుంబీకులందరిని దు:ఖ సంద్ంలో ముంచి వేయగా ప్రభువు అందరికి జ్ఞానావగాహన ఇచ్చి, తగిగంపునిచ్చి, దైవధ్యానంలో పూర్తిగా �నమగుచా, పరలోక ధ్యానంలో మునిగిపోవు ధన్యతతో యేసుకు మేము దగ్గరయయాము. ప్రతి బాషప భందువును దేవుడు తుడిచివేశాడు. వెన్న వంటి సున్నిత హృదయాలు మాకిచ్చి స్థిరపరచి ప్రభువు ప్రేమలో బలపరిచారు. క్రీస్తువైపు చూచి నాతన బలం పొందాము. పుస్తక రచన అనుభవం, ప్రార్థనాపసల్ సహావాసానుభవాలు :

మా భడడ్ల ఉన్నత విద్య సంసాకరవంతులను చేసి మనోవికాసంతో ఉత్తమ డాకటర్లుగా అమెరికాలో మంచి సేవ చేయు నేరపరులుగా స్థిరపరచుట ప్రభువు ఉచిత దయగా భావించి స్తుతిస్తున్నాము. గతంలో డైరీలలో వ్రాసిన ఉత్తమ భావాలన్నీ, అనుభవాన్నీ పుస్తక రూపంలో మార్చుకొని ప్రవచనాల ఆధారంగా నాకు 60 వ యేట షష్టి పూర్తి వయసులో ఆరంభించిన పుస్తక రచన ప్రవాహము 13 సుదీర్ఘ సంవత్సరాలలో 43 పుస్తకాలుగా యు.ఇ.సి.ఎఫ్ వెబ్సైట్లో దాచబడ్డాయి. యునైటైడ్ ఎవాంజిలికల్ క్రిష్టియున్ పెఫలోషిప్ సహవాసంలో నయా జైర్సి అమెరికాలో గత దశాబ� పైగా నివసిస్తూ వారి 36

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ్ర్రేమాభిమానాలు గౌరవాన్ని పొందుతా ఆనందిస్తున్నాము. నెనొక బాబును ఈ లోకంలో పోగొట్టుకున్ననా ప్రభువు ప్రేమించి ఇచ్చిన కుమారులు, కుమారెతలు ఎందరో అత్యధిక ఆప్యాయతానురాగాలు పంచిస్తూ ఆదరిస్తున్నారు.

ఎందరో భక్తుల జీవిత గాధలు తెలుగులోకి అనువదించుట భాగ్యంగా భావిస్తూ అనేక మంది వేల సంఖ్యలో సాక్ష్యాల సేకరణ నా జీవితం లక్ష్యంగా ప్రభువు నాకు ఉన్నతమైన పని ఇచ్చారు. ఆధ్యాత్మిక సత్యాల కదంబమాల మొదలు జయించువారి అద్భుత సాక్ష్యాలు, బంగారు పరిరగ 1000 ఆత్మీయ వెళ్కువల వరకు నా విరామ సమయాన్ని ప్రభువు మహిమార్థం వినియోగించు ధన్యతనిచ్చారు. మా ప్రార్థన పసల్, పెనుయేలు సహవాసము, జయ ప్రార్థనా గంపు, యేసయ్య ప్రార్థనా గంపు జయశీల ప్రార్థనా సహవాసం వీరితో నాకు సన్నిహిత అనుబంధంతో వారి ప్రార్థనలలో ఏకీభవిస్తూ అందరు విశ్వాసులతో సన్నిహిత బంధం పెంచుకుంటా ఉదయం సాయంత్రం వాక్య పరిచర్య ప్రార్థన సహవాసంతో గడుపుట దేవుని అనాది సంకలపంలో భాగమై ఎందరో భక్తుల పరిచర్యలో ప్రార్థనలు వారి దీవెనలతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను.

ప్రభువు మహా కృపను బట్టి 9 సం�� క్రితం అమెరికా నుండి ఒక బృందం ఇశ్రాయేలు దేశం, ప్రకటనలో ఏడు సంఘాలను దర్శించు అవకాశ మచ్చారు. నేను నా భర్త ఆ ప్రాంతాలు దర్శించి తరించాము. రెండు పుస్తకాలను రచించాము. నా భర్త వ్రాసిన లైగస్సి ఆఫ్ గాడ్స పీపుల్ గురితంపు పొందగా డాకటరటు పటాటను పొందారు. పాస్టుగా అభిషేకించారు. ప్రభువు దయ వల్ల రోగ్రగసతుడైన సమయంలో క్రీస్తు పరలోక దర్శనం ఇచ్చి ధైర్య పరచగా పుస్తక రచనతో పాటు నా కుమారుడు డేవిడ్ రమ జా�పకార్థము రెండు సంఘాలు స్థాపించి దైవ పరిచర్య కొనసాగిస్తూ ప్రభుని ప్రేమించుట మాకు ప్రభువిచ్చిన భాగ్యంగా తలంచి ఘనపరచుచున్నాము. గోలైడ్న్ �;్ల వివాహ వేడుక :

ప్రభువు దీనమైన గతం కలిగిన సామానయలవైన, ఎన్నికలేని మా జీవితాలను ఆశీర్వాదించి ఎన్నో ఒడుదుడుకులను క్షమించి, శాశ్వతమైన 37

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రేమతో ప్రేమించి 50 సుదీర్ఘ సంవత్సరాలు సజీవంగా ఉంచిన కృప్రై నిండు మనససుతో కృతజ్ఞత చెల్లించి సాక్ష్యాలు పంచుకున్నాము. నా కుమారెత బయాలా అల్లుడు హేమంత్ నయా జైర్సీలో 300 మంది సరభయలను ఆహ్వానించి ఘనంగా వేడుకలను నిర్వాహించగా పెద్దబాబు రవి, సావేయల్ కుటుంబములు సహకరించారు. తల్లిదండ్రులను గౌరవించు ధన్యతను వారు పొందారు. గొప్ప విశ్వాసులంతా ఆనందించి అభినందించారు. దేవుని ఉపకారములలో క�తలేని మంచితనముంది. పరిమతి లేని సమృద్ధి ఉంది. విసుగు లేని కృప ఉంది. మారుప లేని ప్రేమ, దాపరికం లేని అనుగ్రహాముంది. ఏమ లేనపుడు ఎట్లున్నామో అన్ని ఉన్నప్పుడు కూడా దేవుని బలిష్ఠమైన చేతి క్రింద మా జీవితాలు బాల్యం నుండి మమ్ములను మా హాృదయాలనారించిన ప్రతి వ్యక్తికి మా హృదయపూర్వక నవు: సుమాంజలినర్పిస్తున్నాము. దేవునికే సదా స్తుతి, మహిమ, ఘనత కలుగును గాక. ఆమెన్ 38

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు 39

Photograph from page 39 of Rakshana Deepaalu
పేజీ 39

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 40 of Rakshana Deepaalu
పేజీ 40

2. హానికరుడను, హింసకు కారకుడనైన నన్ను

క్షమించి రక్షించి క్రీస్తు సిలువ శక్తితో

నన్నుసాక్షిగా నిలిపారు.

హైదరాబాద్

హరీష్ రెడిడ్,

నమ్మి బాపీతస్మము పొందిన వాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విదించబడును. నా నామమున దయ్యములను వెళ్ల గోట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. రోగుల మీద చేతులుంచినపుడు వారు స్వస్థతపొందుదురని వారితో చెప్పెను. మారుక 15:16 పరిచయము - ప్రభువు దివ్యనామములో మీకు నా శుభములు. సాక్ష్యము చాల విలువైనది, మన జీవితం యితరులకు మార్చిదిగా ఉండాలన్న గొప్ప ఆశయాన్ని క్రీస్తును నమ్మిన నాకు ప్రభువు నేర్పించారు. ఒకప్పుడు రక్రైస్తవులను ద్వేషించి, బహుగా హింసించిన గంపులోనున్న నేను క్రీస్తు తన రక్తము ద్వారా కడిగి ప్రక్షాళన చేసి శ్రమల కొలిమలో నుండి విడిపించి సమ్మకవైన సేవచేయుటకు సిద్దపర్చారు గతంలో సౌలు రాజగుట, మోషే నాయకుడుగా అగుట, సౌలు పౌలుగా మారుట, గమనించిన నా జీవితంలో గణనీయమైన స్పందన కలిగంచగా నా క్లుప్త జీవితాన్ని వివరించుట కాశిస్తున్నాను. 1 సమా 9.1-3 ఆధారంగా కీషు బైన్యామీనీయుడు భాగ్యవంతుడు, సౌలు సుందరుడు. గోపపవ్యాపారి గార్ధబభములను వెదకుటకు వెళ్లునపుడు బహ�ఘనుడగు దైవజనుడు సమాయేలు వద్ద విచారణ్రై వచ్చాడు. గతంలో ఆ ప్రజలు దేవుని వద్ద విచారణ చేస్తూ ఆయనే రాజుగా నుండగా లోకాశలలో మానవుడు రాజుగా కావాలని కోరిక కల్గుట దేవుడు స�లుకు క్రొత్త మనససు నిచ్చుట గ్రహిస్తాము. మోషే జీవితంలో నీ చేతిలో ఏమున్నది అనగా. నిరగ 4:2లో కర్ర అనగా నేలపై పడవేయగా పాముగా మారింది. రొవ్మున ఉంచుకొవునగా కుషుటకలిగంది తీసివేయగా బాగయె�నది. 40

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు హాృదయములోని బలహీనతలను దేవుడు సరిచేసి వాడుకున్నాడు హృదయము ఘోరమైన వ్యాదిగలది మారుక 7:21లో హృదయంలో 13 పాపాల వివరణ ఉంది దురాలోచనలు, జారతవాము, దొంగతనము, నరహాత్య, వ్యభిచారము, లోబభములు, చెడు తనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదాషణ, అహాంభావము అవివేకము, వీటిని వదులుకొని క్రీస్తు అందించు రక్షణ ద్వారా నాతన హృదయం లభించగా నీటి బాపీతసం, పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుని భడడ్లం కాగలము. క్రొత్త నిబంధనలో సౌలు పౌలుగా మారుటకు పసపఘను మరణము కీలక పాత్రగా నిలిచింది. నా రక్షణకు పసపఘను వంటి పాస్టు గారి పాట వారి నిబ్బరము శ్రమలో ఆనందించిన రీతి నా జీవితానికి మలుపు నిచ్చింది. నా జీవితం, నా ఉనికి యితరుల రక్షణకు ఆధారము కావాలన్నదే నా తపనయె�ుయున్నది. నా జీవిత వివరాలు : మా పూరీవాకుల ప్రాంతము కడప పులి వెందుల. తాతగారు తాతారెడిడ్గారు నాన్నగారి పేరు నర్సారెడిడ్గారు. బాంబులు వాడుట కడపవారికి అలవాటుగా నుండేది. మా తల్లికి ఎనిమది మంది అకకలుండేవారు, నాన్నగారికి 5 మంది అన్నదవ్ములు, ముగ్గురు చెల్లెళ్లుండేవారు. బలగమున్న కుటుంబంలో విగ్రహారాధనలోనే బాల్యం గడిపాను. నా తల్లి అక్క అయిన పెద్దమ్మ నన్ను దత్తత తీసికొనగా కలకతాతలో బైంగాలు ప్రాంతంలో పెరిగాను. ఖరగ�పూర్ ప్రాంతంలో తాతగారు పెదనాన్న వేదాలు నేర్పించేవారు. స్థానిక ప్రజలకు అమ్మగారి నాన్న బాంబులు కట్టులు నేర్పించేవారు. యింట్లో నిండుగా విగ్రహాలండేవి.మా ఆరాధ్య దైవము కా�దేవత గనుక ఆ దేవత రకత బలి కోరది అనే నమ్మిక ఉండేది వెంకటేశవారుడిని కూడా నవ్మాము. రామాయణం, ఎన్నో వేదాలు చదివితే ఏమ లాభము ఏదో నేరచుకోవాలి కద అని పూరీవాకులు హెచ్చరించేవారు రామాయణం విధేయత నేర్పిందనేవారు లకష్మణుడు అన్న పాద రక్షలు మోసేవాడు దేవునికి అప కీర్తి తేరాదని చెప్పేవారు నా బాల్యంలో ఏడవ తరగతిలోని రక్రైస్తవులను ద్వేషిస్తూ రడికల్ అన్నట్లు జీవిస్తూ 10వ 41

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తరగతి నాటికి పాఠ్య పుస్తకాలతో పాటు గన్ సంచిలో ఉండేది. రక్రైస్తవులను బట్టలు తీయించి బాధించేవాడిని నాతోటి వారితో కలిసి మాడు చర్చితలుపులు మాయించి వేసాను. ఏనాడా రక్రైస్తవుల మత గ్రంధం జోలికి పోలేదు.

2. క్రీస్తును గార్చిన తలంపుల ఆరంభము నేను రక్రైస్తవులను హింసించే రోజుల్లో ఒక పాస్టు గారిని కర్రకు కట్టి చంపాలనే ప్రయత్నంలో క్రింద వుంటను పెట్టి ఆనందించే సమయంలో ఆయన భార్య బిడ్డలు దీనస్థితిలో ఏడచుట భడడ్ల గోడు గమనించలేదు. అది బరంపూరు ప్రాంతము మొత్తము 22 మంది హింసించే రాకషసానందము. పాస్టు గా]్న ముందుగా బర్బరా రుాడచుకు వచ్చి బాదిస్తున్న సమయంలో ఆయన బెుకు బైదురు, బభయంలేని స్థితిలో ధైర్యంగా క్రీసాతను గార్చి పాట పాడాడు. ఆ పాట పాడుచు తన కళ్లల్లో కాంతి నిబ్బరాన్ని చూచి అవాక్కయ్యాను. నేటికి ఆ పాట నా చేతిలోనే ఉంచుకుంటను. ఆ పాట అర్థము హిందీ నుండి తెలుగులోనికి మార్చుకున్నాను. నా బాల్యం నుండి బైంగాల్లో నుండుట వల్ల తెలుగు నాకు రాదు. చాల కాలం తర్వాత కడప బందువు వల్ల ఇల్లు చేరగా ఉత్తరము చదవలేని స్థితిలో నన్ను గద్దించారు, తెలుగు నేరచుకోలేని సిగ్గులేని స్థితి ఏమరా? అన్నారు. ఆ తర్వాత తెలుగు నేరచుకోగలిగ నేడు నా రక్షకుని గార్చి తెలుగులో ప్రసంగించుట తెలుగు బైబీలు చదువుట వాడుటకు ప్రభువు కృప చూపారు.

ఆ రోజు ఆ పాస్టు పాటలోని అర్థం నా జీవితాన్ని పూర్తిగా తల్ల క్రిందలు చేసింది. ఒక రక్రైస్తవునికి ఆ ధీమా ఎలా కలిగంది? మరణాన్ని సంతోషంగా ఆహావానిస్తున్నా డేంటి? 1996 సంవత్సరములో సంఘటన నా హృదయాన్ని కదిలించిన మాట లేమనగా, త్రోవలో ముళ్లున్నా ఆగకు, సాగిపో మరణము సమ్రించినా అధైర్యపడకు కేవలము సిలువ వైపు చూడు. ఆ మాటల అర్థమురకై వెదికాను. ఆహింసా కాండను. ఆపివేసాను. ఆలోచనలో పడాను ఆ రోజుల్లో బ్రదరన్ మషన్ పాస్టు గారు మరి కొందరు క్రీస్తును గార్చి తెల్పారు. గిద్దలారు పాస్టరుగారు 1996వ సంవత్సరంలో పరిశుధ్ద గ్రంధమచ్చారు. నన్ను ఆత్మీయు లోతుల్లోనికి నడిపించారు నన్ను మొదటిగా ప్రభావితం చేసిన దైవవాక్యము కీర్తనలు 115 తర్వాత కీర్తనలు 135, మరియు 42

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పది ఆజ్ఞల వివరాలు దాని అంతరార్థం ద్వారా గ్రహించాను గతంలో శవాలపై స్మశానంలో పూజలు చేసిన మారుకడిని దక్షిణ ఉత్తర దేశాలన్నీ పుణ్యకేషతాతలు ద]్మంచిననా నిజమైన శాంతి అభించలేదు. క్రీస్తును గార్చి తెలిసి కోనుటకు అంచెలంచెలుగా సోపాన రీతిగా గ్రహించు అవకాశము కలిగంది క్రీస్తు సిలువ వివరాలు పసపఘను, సౌలు పౌలుగా మారిన సంఘటనలు ధ్యానించాను పాత నిబంధనలో సౌలు పేరు, బైన్యామీను గోత్రము ఒకటీ గల వారి జీవితాలను గమనించాను. ముఖ్యంగా సౌలు పౌలుగా మారిన వ్యక్తి వివరాలన్నీ అపొసతలుల కార్యాలు 9వ అధ్యాయంలో లి�తమయయాయి రక్రైస్తవులను హింసించుటకు అనుమతి పోందిన సౌలు 5 అడుగుల 7 అంగుళాల ఎతతుకలిగ 97 కేజీల బరువుతో జా�నవంతుై 5 ఖండాలు ధర్మశాస్ర్తాలన్నీ నేరచుకోన్నాడు గమలియేలు గురువుగా నుండేవాడు. దేవుని ఉనికి తెలిసిన వాడు. ఆ రోజుల్లో హింస ఎకుకవై. అందరి మరణమును సమ్మతిస్తున్న సౌలు పసపఘనును హింసించిన ఘట్టం నేను మరువలేను. పసపఘను చూపు పైనన్న క్రీస్తుపై ఉంది. పసపఘను స్మపంలో కేవలము పురుషుల సంఖ్య 15వేల రెండు వందల పదమాడు మందని చరిత్ర తెలుపుచుండగా అన్ని రాళ్లు అతని శరీరాన్ని గాయపర్చాయి. ముఖంలో బైదిరిన ఘటాటలు లేవు. చెరగని మంద హాసాన్ని సౌలు చూచాడు. నిరీక్షణ కలిగన వాడిగా నిలిచాడు.

చారిత్రాత్మక సత్యాలను గమనిసేత పసపఘనులో అంతటి ధీమా ఎలా కలిగంది? సిలువలో సహనం చూపి శ్రమల కోర్చిన క్రీస్తు బాధ కద ఆక్రీస్తు గార్చి క్రీస్తు ఖురానులో మహమద్ మరియను గార్చి క్రీస్తు తల్లిగా 25 సార్లు వ్రాయబడింది. క్రీస్తు 5 సంవత్సరాల బాలుడిగా నుండగా మట్టిలో చిన్న పక్షిని చేసి }పిరి }దగానె జీవంతో ఎగిరిందన్న అద్భ�తగాధ యందన్నారు. మనము మట్టి వారమే మట్టివారికి తన రూపమచ్చి }పిరి పోసారు. క్రీస్తు మోసిన సిలువ బరువు 150 కేజీలు ఆయన సిలువ వేయబడిన సమయంలో ఆయన వయససు 33 1/2 సం�� ఎత్తు 5 అడుగులు 11 అంగుళాలు. బరువు 85 కేజీలు. ఆయనపై ప్రయోగింపబడిన గాయాల సంఖ్య 5,405 కాగా, లోతైన గాయాల సంఖ్య 150, 17 గంటలు మంచి నీరు కూడా ్రతాగలేదు 350 మంది పసైనికులు 50 మంది గుర్రపు రౌతులు వచ్చి సిలువ 43

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఎత్తించారు బండల గండా ఈడ్చాిరు. ఆ రాత్రి ఆ స్థితిలోనె ఉండి బాధించారు ఆ క్రీస్తు మానవాళ్ళ రక్షణ్రై సిలువ బాధ ద్వారా ్రశమంచాడు. సౌలు పౌలుగా మారుటకు పసపఘను మరణము అతని నిరీక్షణకు కారణమయింది. అయితే నీ జీవితం నా జీవితము ఎంత మంది రక్షణకు ఆధారమవుతుందని సాక్ష్యుమవవాగలవో ఆలోచిస్తున్నామా? నేను క్రీస్తును అంగీకరించిననా అతిసన్నిహితంగా గ్రహింపులో లేని రోజుల్లో మరణపడక చేరాను. విద్య రంగంలో గణనీయంగా ప్రగతి సాధించి ఇంజనీరుగా మెకానికల్ ఇంజనీరుగా ప్రావీణ్యత పొంది ఉద్యోగి నయ్యాను. కాని నా అనారోగ్యము వల్ల మరణం చేరిన సందర్భంలో డాక్టు శమమయయానని డికక్లరు చేయగా గొప్ప వెలుగును చూచాను క్రీస్తు నేనే వెలుగునన్నారు. సృష్టిలో వెలుగు కమ్మని పలుకగా కలిగంది ఆయన రూపం ఆనాడు చూడలేదు గాని నేడు నేను చూచే ప్రతి వ్యక్తిలో క్రీస్తు తన రూపంలో చేసినందన ఆయననే చూడగలుగ ఆత్మీయ నేత్రాలనిచ్చారు. మా నాన్న క్రీస్తును నవ్మానని పిండము పెట్టి నా పేరు ఉచ్చరించే వారకాదు. అందరూ వెలివేసారు నానమ్మ మరణిస్తుందని చెప్పి నాకు వివాహం నా 16వ యేటనే చేసేసారు. నాకిద్దరు కుమారులు కలాగరు. చిన్న వయససులో బిడ్డలు కలిగ పెద్ద బాబు ఇంజనీరుగా నేడు ఉద్యోగిగా నుండి ఒక డాక్టును వివాహామాడాడు. బాబు చదువు కుంటున్నాడు. నేను చూచిన వెలుగు తర్వాత నీటి బాపీతస్మం ద్వారా రక్రైస్తవుడనయ్యాను 2002 వ సంవత్సరం వరకు శ్రమల కొలిమలో ప్రభువు నన్ను పరీక్షించారు.

సాక్ష్యం 4. ్రశమానుభవాలు, సేవ పిలుపు : నా పెద్ద బాబుకు ఏక్సిడెంటు వల్ల మరణాపాయస్థితిని ఎదురోకనవలసి వచ్చింది. నిరాశతో చిన్నబాబు 10 తరగతిలో అపజయం వచ్చిందని ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు రెండు సందర్భాల్లో దేవుడే రక్షించాడు ఇక నాకు కూడా ఆత్మీయలోతుల్లో లేనందన ఆగస్టు 15, 2002 వ సంవత్సరము నాటికి నా ఉద్యోగము కొన్ని శోధనల వల్ల పోయింది ఆర్థిక లేమ ఆవరించింది. తినుటకు ఆహారము లేదు. ఆదరించేవారు క్రువయయారు.మేవెుదురుకన్న శ్రమలు కష్టాలు గమనించినవారంతా నేను గతంలో రక్రైస్తవులను హింసించిన పాపము వెంటాడిందన్నారు. ఎన్ని కృపావరాలు పోందిననా, పాపక్రియల 44

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పఘలముంటుంది. దావీదు చేసిన పాపం వల్ల భడను పోగొట్టుకోలేదా? ఆయన చిత్తము గ్రహించలేని అసహాయత నిరాశలో అందరమా బేగాన్ మందు త్రాగి చనిపోవాలని నిరణయించుకున్నాము. దీనస్థితిలో నేనేమ చేసాను ప్రభువా అని అడిగాను. నా బిడ్డలు ఆ మందు తీసి వేసారు మరణము తప్పింది గాని, నేనైనా ఒంటరిగా ఆత్మహత్యా ప్రయత్నం చేయాలని త్రాడు మెడకు వేసికోదలచాను. నాలుక బయటకు వచ్చి భయంకర రూపమగునని }హించాను. అది కూడా ఆశ్చర్యంగా తప్పిపోయింది. నన్ను సాక్షిగా మార్చిన దేవుడే నా మరణాన్ని మాడుసార్లు తప్పించారు. మాడవసారి రైలు క్రింద పడి మరణించదలచాను. రైలను సమ్రించాను రైలు క్రింద పడి శరీరంముకకలయితే నా భార్య బిడ్డలు చూచి సహించగలరా అని ఆలోచన కలిగంది. ఆకషణంలో ప్రభువే నా తలను తప్పించారు. కొన్ని సార్లు ఒంటరిగా అడవి ప్రాంతాలకు వెళ్ళి రాత్రంగా తిరిగి వచ్చిన సందర్భంలో ఆ ఒంటరి తనంలో యేసు నన్ను యాకోబా అని పిలిచారు, ఆ తర్వాత ఇశ్రాయేలు అని కూడా సంభోదించారు.

అది 15వ తేది ఆగస్టు 2002వ సంవత్సరం నాకు రోజుల్లో బైబీలు పేర్లు గాని వాక్యం గాని తెలియదు. ఆ తర్వాత యెషయ 41 వ అధ్యాయము 43 అధ్యాయంలో వాగ్దానాల ద్వారా నా విశ్వాసాన్ని స్థిర పరిచారు. ఎంతో నిబ్బరంతో యిల్లు చేరాను. నా భార్య చాల ఏడ్చింది. నన్ను నా పిల్లలను వదిలి చనిపోదలిచారా? నిన్ను నమ్మి చేయి పట్టుకంటే అన్యాయం చేస్తారా అని అన్నది. అనాధలుగా మార వారమే కద అంది. ఆ రోజు నేను నా గదికి వెళ్ళి 7 రోజులు ఉపవాసముండి ప్రార్థిస్తూ బైబిలు పరి�స్తూ గడిపాను ఆ రోజుల్లో ఆదికాండము మొదలు ప్రకటన వరకు ముగించగలాగను. సరిగాగ 3 రోజులు గడిచిన వెంటనే నేను కోలోపయిన ఉద్యోగము గవర్నమెంటు వారు నాకందించిన వారత పొందాను. ఏడవ రోజు వెలుగు మరోకసారి కనిపంచింది. వెల్లనిసవారం వినిపంచింది. బాబా, నీకేమ కావాలి? ప్రభువా నీవేకావాలి అని జవాబిచ్చాను. నా ప్రభుని ఎంతో శ్రద్ధగా కనుగోన్నాను గనుక ప్రేమించసాగాను. ఆయన నా జీవితానికి చాలు అని కోరుకున్నాను. ఆ తర్వాత 2008 వ సంవత్సరములో తిరిగి చాల గొప్ప ఉద్యోగములో చేరాను. దావీదు సమసతము 45

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తిరిగి సంపాదించుకున్నాడనట్లు నాకు అన్నీ తిరిగి యిచ్చిన దేవుని స్తుతించి ఘనపర్చాను. ఉద్యోగం వదిలి సేవచేయగలనా అని అడిగాడు. ఆలోచించాను. ముందుగా మంచి ఉద్యోగములో చేరిన తర్వాత సేవకు నిరణయించుకోని నేడు హైదరాబాదు ప్రాంతంలో సంపూరణ సేవ్రై సమర్పించు కున్నాను. బాపీతస్మ అనుభవం తర్వాత ఖా� చేసికొన్న హృదయంలో ఏడుదయయాలు తర్వాత 23 దయయాలు తొందరేపటాటయి గాని ప్రార్థన ద్వారా జయించగలాగను. 2008 అకోటబర్ 7వ తేదీ నేను చిన్న వయససులో తాత నయ్యాను గతంలో బాధ పెట్టిన ప్రజల మద్య సేవ చేస్తు దేవుని ప్రకటిస్తున్న స్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరచుచు అనేకులకు క్రీస్తును నమ్మిన విశ్వాసులుగా రాడికల్స, పూజారులు రక్షణ పోందు పఘలితాలు ప్రభువిస్తున్నారు. మన జీవితాలు దీప సతంభాలుగా కాంతిలో వెలిగాలి. ప్రభువును సేవించే హైదరాబాద్ ఎ.ఎవ్.డి.్ర ప్రసాద్గారు. నంద్యాల సేవకులు పాల్ వీరాంజనేయులుగారి ప్రోత్సాహంతో యుటయాబ్లో సాక్ష్మమునందిస్తూ కలవారిటివిలో, అమెరికాలో మాటివిలో, సియోను ప్రార్థనా టీములో సాక్ష్యం పంచుకోనే ధన్యతచ్చారు. నేను మరణించినా ప్రేమించే విశ్వాసులుంటారనే నిరీక్షణ ధైర్యాన్నిస్తుంది. బాదించిన నాన్నకు పకషవాతంరాగా నన్ను చేరారు. 9 నెలలు నడిచారు అద్భుతంగా ప్రభువు ప్రేమిస్తున్నారు. ఆమెన్. 46

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 47 of Rakshana Deepaalu
పేజీ 47

3. కరాణటకలో మారుమాల గ్రామంలో

↑ పైకి / Back to top