Chapter 15 of 15

సాక్ష్యాలు 44–46

Photograph from page 278 of Rakshana Deepaalu
పేజీ 278

సాక్ష్యం 44. విగ్రహారాధన భక్తి నుండి ప్రార్థించే రక్రైస్తవ

విశ్వాసిగా మార్చి సాక్ష్యమిచ్చి క్రీస్తును సేవించు

ధన్యత ఇచ్చారు

సురష్ పాల్

నీవు నా సేవకుడవైయున్నావు నేను నిన్ను మరిచిపోజాలను నేను నిన్ను విమోచించియున్నాను నా యొద్దకు వుళ్లుకొనుము. యెషయ 21:22 పరిచయము - క్రీస్తు పవిత్ర నామములో ఆయనను స్తుతించి ఘనపరచు చున్నాను. సామానయడనైన నన్ను క్రీస్తు వెదకి రక్షించగా నా అను భవసాక్ష్యాన్ని వివరించుధన్యత నిచ్చిన దేవునిని స్తుతిస్తున్నాను. పూజలుచేయు కుటుంబములో నున్న నన్ను ఒక రక్రైస్తవ విశ్వాసి వివాహము చేసికొన్నది. నన్ను తన విశావాసం లోనికి మార్చుగలనని చాలా ఆశించింది. కాని చర్చికి రమ్మని ప్రాధేయ పడినా సమ్మతించేవాడినికాను. ఆమె విగ్రహ పూజలో నాతో ఏకీబభవించేదికాదు. నేనోక విగ్రహాన్నిలోన పెట్టుకోని కొబ్బరికాయకొట్టి పూజించి అగరువతతులు వెలిగించి ఆరాధించుటలో ఆనందించేవాడిని. చెడు అలవాట్లలో పేకాట వ్యసనంగా మారింది 2003వ సంవత్సరములో క్లబ్బులలో పేకాట ఆడే రోజుల్లో పోలిసులు రైడ్ చేసి మమ్ములను జైలు పాలు చేసారు. ఒక రాత్రంతా జైలులో పెటాటరు. మాస్వకీయులు నా భార్య ఎంతో బాధతో డబ్బు కట్టి విడిపించి యింటికి తెచ్చింది. నా భార్య ఆమె నమ్మిన క్రీస్తును కన్నీటితో ప్రార్థించింది. నన్ను నా జీవిత పద్దతులు వ్యసనాలు మానుకోమని అడికగది. నా వ్యసనాల బలహీనత వల్ల రెండు లకషలసొవ్ము, వెండి, బంగారమంతా పోగొట్టు కున్నాము. డబ్బు దొరికేది కాదు. నిరాశ ఆవరించి వ్యసనాలు మానలేక మరణించాలని ఆశపడాను. చాల సార్లు జైలుపాలగుట, డబ్బులు కట్టి విడిపించుట యీరీతిగా ఒకసారి విడిపించబడి యిల్లు చేర దారిలో చాల పెద్ద చెరువుంది ఆ చెరువులో పడిపోవాలనిపించింది. 278

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు కానీ నా మరణము తర్వాత నా భార్య ఎలా బ్రతకుతుంది నేను నా భార్య {ా్యంక� బండ్ దగ్గర నీళ్లలో పడిచనిపోదామని ఆలోచనలతో నన్ను పసైతాను చాల వేదనలకు గురి చేసింది. నా భార్యనాతో మీ జీవితమంతా అబద్ధాలు మోసము, డబ్బు ఖరచువల్ల బాధలు యివేనా అని చాల ఏడ్చింది. బంధువుల యింటికి వెళ్దామని చెప్పి మరణించడానికి సిద్ద మయయారా అని నిలదీసి ప్రశ్నించింది బస్సాటపు చేరాము. బససు రాలేదు. ప్రక్కనె ్రగౌండువుంది. ఆ ఖా�ప్రాంతంలో రక్రైస్తవులు బహిరంగ సరభలు నిర్వాహిస్తున్నారు. అర్థవంతమైన పాటలు వాయిధ్యాలతో పాడుట వినిపంచింది కాసత ఆకర్షణ వల్ల సమీపించాను లోపల వ్యకుతలు నన్ను చూచినా ఆకారము వస్రతధారణ వల్ల నా పరిస్థితి కొంత అర్థము చేసికొన్నారు. అప్పటికే చాల నిరాశలో దిగులుతో ఆందోళ్నతో నిలిచిన నన్ను లోనికి రమ్మని ఆహ్వానించారు. నేను అప్పటికే �దులకషల సొవ్ము నష్టపడానన్న దిగులు మరణవెుట్లు అందుకోగలననే బైంగతో నలిగిన నన్ను ఆ ఆహ్వానము కాసత }రట కలిగంచింది. నన్ను పాస్టు గారి దగ్గరకు చేర్చారు. ఆప్రార్థనలు వాక్యపరిచర్య దైవసన్నిధి నన్ను ప్రభావితం చేయగా క్రింద పడిపోయాను.

పాస్టు గారి దయగల మాటలు నన్ను ఆకర్షించాయి. రక్రైస్తవులకు నాలాటి వారి పట్ల అంత ప్రేమ వుంటుందా క్రీస్తు ప్రేమ వారిలో నిలిచి ఉ ందా అని ఆలోచించినా గండెల్లో నున్న బాధను భారాన్ని, అప్పు స్థితి, నావ్యసనాలు, నా మరణ వాంచి్ అన్నీ చెపుకున్నాను. ఆయన అర్థం చేసికొని ప్రార్థించి మరలా ఆదివారము క్రమంగా ఆరాధనలలో పాలుగని మేలుపొంది జీవితం మార్చుకుంటే దేవుడు క్రొత్త జీవితామస్తారని ఆశకలిగంచారు ఆ తర్వాత క్రమంగా ఆదివారాలు చర్చికి నా భార్యతో వెళ్లుట కారంభించాను ఓ స్రీత, నీవు నీ భర్తను రక్షించుకొందు వేవెా అన్న పౌలు మాట నెరవేర్బడునట్లు నా భార్య ప్రార్థనలు పఘలించాయి క్రీస్తు జీవితము, త్యాగము, నా కోరకు శ్రమించి మరణించుట, రక్షణ ఆహ్వానము అన్నీ క్రమంగా నమ్మాను. నమ్మి విశ్వాసముతో సాగిపోవుటకు వినుట వల్ల నేననుబభవించాను దైవవాక్యము చదువుట కారంభించి ప్రార్థన చేయుట నేరచుకున్నాను దేవుడు సాటిగా వాక్యం ద్వారా మాట్లాడారు. 279

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు యిర్మయా 1.4 - 10 వచనాలన్నీ సవాతంత్రించుకున్నాను. గర్భములో నేను నిన్ను రూపించకమునుేప నిన్ను ప్రతిషిటంచితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని. ఎట్టి పరిస్థితులైన పెళ్లగించి, విరుగగొట్టి నాటి వృద్ది చేయగలడు. ప్రభువు నాతో మాట్లాడినదేమనగా సురష్, నేను నిన్ను వాడుకుంటను బాబా, నాసేవ నీవు చేయాలి. ఆయన మృదు మధురమైన మెల్లని స్వరం నన్ను తాకింది ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, క్రీస్తునాకిచ్చిన ఆజ్ఞను పాటించి ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలని దృడింగా నిరణయించుకోన్నాను. 2006వ సంవత్సరము నుండి పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడిన వాడనై నమ్మకమైన సేవను సరిక్రొత్త ప్రాంతములో ఆరంభించాను. మంచి స్తప�లితాలను పొందాను. ప్రతి పనిలో దేవునిని ఘనపర్చాను. సేవ కొరకు స్థలమును తీసికొని సంఘము ని]్మంచాలని సొవ్ము చెల్లించగా మోసము చేసారు. కొన్ని లక్షల సోవ్ము నష్టపడగా అద్దెకు తీసి కొన్న స�లముతో సేవకోన సాగించాము. శ్రమలలో నా రక్షకుడేనన్ను మరణము తప్పించి రక్షించాడు. పోయిన డబ్బు గార్చి బాధపడలేదు. గతంలో నా భార్యను వేదించాను. వ్యసనాలకు బానిస్నయ్యాను. భార్య మాటలు వినలేదు నాశ్రతువుల యెదుట నాకు భోజనము సిద్దపర్చారు. నేడు యేసేనా గమ్యము నష్ట పర్చిన వ్యక్తికి ఎదురుగా సంఘమును ని]్మంచుకొనే ధన్యత ప్రభువు నాకిచ్చారు. 120 మంది ఆత్మలను రక్షించుటను యేసే సహాయము చేసారు. క్రీస్తే సజీవుడు రక్షకుడు. ఎవరా రక్షించలేరు యేసే రక్షించే రక్షకుడు ఆదరించే ఆదరణ భక్తి పరవశుడనై 100 పాటలు వ్రాసాను. తలాంతులిచ్చి దీవించారు బహుగా పఘలించి ఆయనలో నుండి జీవించాలి ప్రభువు సదా మనతో నుండుగాక యోహాను 15.7 ఆమెన్ 280

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 281 of Rakshana Deepaalu
పేజీ 281

సాక్ష్యం 45. క్రీస్తు పేరు ఇష్టపడని నా జీవితంలో

స్నేహితురాలి ప్రేమ ద్వారా క్రీస్తు ప్రేమను గ్రహించి

క్రీస్తునే వెంబడించి ఆనందిస్తున్నాను

మటాలి బోస్ పెర్సిస్, కాలిఫోర్నియా అమెరికా

నిజమైన వెలుగు ఉండెను అదిలో కములోనికి వచ్లుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యోహాను 1:9 పరిచయము - నా బాల్యమంతా కలకతాతలో జన్మించాను. హిందువుగానే పెరిగాను. నా పేరు, మటాలి దీనికి సరియైన అర్దము స్నేహము గానండుట. ఆ పేరుకు తగగట్టు బ్రతికాలని ఆశించేదాన్ని. చాలా దేశాలు తిరిగాను. ఇండియా, పఘునా, లండను నయాయారుక, వెుక్సికోసిటీలో తిరిగాను మడిల్ సాకలు విద్యంతా సేంట్ ప్రా�్సస్లో చదివాను. పొలిటికల్ స్టడ�స్ సేటన్ ఫోరుట విశ్వా విద్యాలయంలోను పబ్లిక్ పోలసీలో బరికలి�లో ముగించాను అన్ని స్థాయిలలో విద్యార్థినులకు ఆధ్యాపకురాలిగా లైక్చిరరుగా పని చేసాను. నా జీవితాన్ని దేవుడే నిరణయించాడు, అద్భుతంగా నడిపించాడు. నాకు దేవుడు చాల తలాంతులనిచ్చాడు. మంచి రచయితగా అనేక పుస్తకాలు రచించి మంచి పేరు పొందాను దేవుడనేవాడు చాల ప్రేమగలవాడు. ఆ దైవిక ప్రేమతో ఆత్మరూపంలో ఉంటాడని మా నాన్న చెప్పేవారు. నాన్నగారు ఇంజనీరుగా పని చేసేవారు. ఉద్యోగరిత్యా అన్ని ప్రాంతాలలో తిరిగి జ్ఞానంగా జీవించేవారు. రక్రైస్తవులు చదివే పుస్తకాన్నిలై బ్రరీ పుస్తకాలలో పాటు తెచ్చుకొని పదిరోజులు చదివి తిరిగియిచ్చేసే దాన్ని మా నాన్న నాకు పుస్తక పఠనము చాల యిష్టంగా ఉండి నాకు కూడా అదే అలవాటు కలిగంచారు ప్రతి లైబ్రరీలో మెంబరుగా నుండేదాన్ని. నాకు పుస్తకాలంటే చాల యిష్టత ఉండేది. నేను రక్రైస్తవులు వ్రాసిన ప్రముఖ పుస్తకాలు చదివేదాన్ని యాతికుని ప్రయాణము, హైాడ�బేకరు వ్రాసిన లిటిల్ వువున్, ఆవెురచనలో బైబిలు సంఘటనలుండేవి తప్పిపోయిన కుమారుని కధ వివరించింది చాల నచ్చింది. సీర్రకట్ గారెడ్న్ వ్రాసిన ఫ్రాన్సిస్ 281

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు హార్టసన్ త్రితవాము గార్చి వ్రాసింది చదివాను. దేవుని యెడల ప్రేమ కృతజ్ఞత కలిగ యండాలని చాల బాగా వ్రాసాడు. దేవుని యెడల భయం, భక్తి ప్రేమ కృతజ్ఞత కలిగయండాలని పుస్తకాల్లో చదివాను. నా కాలేజీ చదువుచున్న రోజుల్లోని విభిన్న మతాల వారినమ్మకాల గార్చి చదవాలనే ఆశ వుండేది. నా విద్యా భ్యాసములో హ్యామేనిటేరియు అనే సబ�కుట ఉండేది. దానిరకై పాఠ్య భాగంగా ఆదికాండాన్ని సాచించారు. పరిశుద్ధ గ్రంధంలో మొదటి పుస్తకాన్ని చదివే అవకాశం కలిగంది. నాకు తెలిసిన రక్రైస్తవ స్నేహితులందరూ చాల మంచి ప్రవర్తన కలిగ సౌమ్యంగా మాట్లాడేవారు. చాల చురుగాగ ఉంటా అందరిపట్ల శ్రద్ధ కలిగ ప్రేమతో వ్యవహారించేవారు. నాకయితే పరిశుద్ధ గ్రంధంలో ఆదికాండంలో అంశాలన్నీ చాల చిరాకు కలిగంచాయి. ఆదాము, హావవాలు వస్రతహీనులుగా నుండుట అసరభ్యంగా అనిపించింది నా స్నేహితులంతా ఈ వివరాలు నవ్ముతున్నారా అనే సందేహము కలిగంది. కధలుగా చదివేను గాని హృదయంతో నమ్మలేదు. ఆసత్యా లేమ గ్రహించలేదు. విహారయాతలో మారుపజరుగుట - ఆ రోజుల్లో కొందరి స్నేహితులతో అమెరికా సంసృతితోనున్న వారితో కలిసి విహార యాతకు బయలు దేరి వెళ్లాను. నేను తప్ప అందరా తెల్లని వార. నాది ఇండియన్ల రంగు గతంలో నేను హాస్టలులో నుండగా ఒక రక్రైస్తవ స్నేహితురాలు ఒక మంచి పుస్తకము బహుమతిగా యిచ్చింది కేవలము రక్రైస్తవతవాం అనే పుస్తకము రచయిత లాయిస్గారు. పుస్తకాలు చదివే అలవాటున్నందన నాయిష్టంగా ఉన్నవి తిసికొని నా దగ్గరనే దాచుకొని తీరిగాగ చదవదలిచాను పుస్తకములు రక్రైస్తవ్యం గార్చి వివరణలున్నాయి దానితో పాటు క్రొతతని బంధన కూడాయిచ్చింది ఆమె ప్రేమతో యిచ్చింది గనుక చాల శ్రద్ధగా చదవాలనే ఆశ కలిగంది. నాతో వున్నవారి ప్రేమ నన్ను కదిలించింది. నాకు మంచి తినుబండారలనందిచేవారు కొందరు నా సాకర్ప� సరు�ట నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసికొని ప్రేమ చూపులు ద్వారా నాకు ఒంటరితనము పోయింది. నా చిరాకును తట్టుకొని కోపంలేకుండా మాట్లాడుటను బట్టి దగ్గరయయాను. కొందరు వినోదాలు సినిమాలకు కలిసివెళ�్ల విధానం బట్టి లోకాశలతో నిండి పోయాను ఉదయాన్నే లేచి స్టడీ సమయము చరిత్ర, జర్మన్ నేరచుకోనుటకు సమయము పయోగించుకొన్ననా సాయంత్రం కాల 282

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సమయంలో మంచి చ్ర్చీిలను ద]్మంచే వారము ఆ ్రద్రిడల్ అందము నన్ను ఆకరి�ంచేది. ఎంతో నగిషీ పనితనంతో విభిన్నరంగులతో కిటికీలు తలుపులు చాల అందంతో చూచేవారిని వైమరపించేరీతిగా నిలిచేవి. శిలిపకి జ్ఞానము వరి�ంచలేనిదిగానుండగా అందు క్రీస్తు జీవిత ఘటాటలు వివరించిన పటాలు శిల్పాలు ఇంగ్లీపఘు, జర్మనీ భాషలలో చూపరులు చదివి గ్రహించేరీతిగా అమరచు బడుట వల్ల నేను క్రీస్తును గార్చిన వివరాలన్నీ బాగా గ్రహించగలాగను. స్నేహితురాలు నాకిచ్చిన పుస్తకము, బైబిలు చదువుట కారంభించాను. రష్యా కూడా స్నేహితులలో కలిసి ద]్మంచగా ఆ దేశంలో ప్రముఖ సమాధులు వింతైన కటటడాలు జైళ్లు, చర్చి ప్రాంగణాలు అన్నీ చూచే అవకాశం కలిగంది. హాతసాకషల చరిత్రలు, సత్యముక్తి చిత్రహింసలు పడిన వీరగాధలన్నీ వివరంగా పొందుపర్చారు నా కన్నీ చదువుట ద్వారా రగైడుగానున్న వారి వివరణ చాల ఆసక్తి కలిగంచేది.

క్రీస్తు మరణము గార్చిన వివరాలు చదివినపుడు దేవుడు ఎందుకిట్టి శ్రమలను అనుమతించారు అని చాల బాధ కలిగంది ఒక రోజు పసయింట్ పీటర్స బర్గ ప్రాంతాన్ని దర్శించాను. అది చాల ప్రసిద్ధిగాంచిన స్థలము. సాధారణంగా మాకు వివరాలు చెేపపరగైడ్ రానందన ఒక అధికారి మాకు తెలియజైప్పు అవకాశమచ్చారు. ఆయన మాకు చెప్పి వివరించిన తీరు చాల బాగంది. ప్రతిగదిలో వింతలన్నీ వివారించారు. క్రీస్తు పుట్టుక, జీవితం, సిలువ శ్రమలు, పునరుత్థాన చరిత్రను సవివరంగా శిల్పాల రూపంలో పటాల రూపంలో నుండగా చెపుచూ నా వైపు శ్రద్ధగా చూస్తూ నన్ను పలుకరించాడు నాలో చాల ప్రశ్నలు తలైతేతవి. అన్ని ప్రశ్నలకు తగిన జవాబులను చాల ఓరుపతో వివరించేవాడు అవ్మా, ఎందుకు నీవు చాల ఆలోచనలు కలిగ వున్నావు అని ప్రశ్నంచగా, ఎంత శ్రద్ధగా నాలో భావాల్ని గ్రహించాడని ఆశ్చర్యంతో ఆయనతో మాటలు కలిపాను. గొప్ప ప్రేమగల దేవుడొక ప్రక్కననుండగా మానవులై దురొకనే శ్రమలు రెండా సంభవించుట ఎట్లుసాధ్యము యీ రీతిగా ఆలోచనలను బట్టి రెండు నిరణయాల నడువు నిలిచావు నేను చెప్పగలను. అదేమానగా క్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించగలనా లేదా లేదా శాశ్వతంగా క్రీస్తును తృణీకరించుటయా ఇదే అనుకూల సమయము. నీవే ఒక నిరణయానికి రావాలి క్రీస్తును సీవాకరించుటా లేదా తృణీకరించుటా 283

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఎందుకింత సాటిగా నన్ను ప్రశ్నించారు క్రీస్తే నా కొరకు సిద్ధపర్చిన దాత రుాయనే అయివుంటారా క్రీస్తు నన్ను తన భడడ్గా చేరచుకొనే ప్రణాళ్ళక కలిగయండుట ద్వారా నా జీవితంలో యీ సంఘటనలన్నీ అనుమతిస్తున్నారా యీరీతిగా ఆలోచిస్తూ సిలువ వేయబడి నా కొరకు నా పాపముల కొరకు శ్రమపడిన క్రీస్తును తృణీకరించ లేక పోయాను క్రీస్తును గార్చిన మంచి జా�పకాలలో తిరిగి నా హాస్టలు గదిని చేరాను. క్రొత్త నిబంధనలో క్రీస్తును గార్చి ఆలోచించసాగాను యాదా ప్రాంతపు యువకుడు ఆలివ్ రంగు శరీరకాంతితో నల్లని జుట్టుతో కాంతివంతమైన చూపుతో ఆయన చేసిన గొప్ప స్వస్థతలు, వివరాలన్నీ తెలిసికొని ఆయనకు ఆరాదికురాలి నయ్యాను ఆయనను గార్చిన వివరాలు లైబ్రరీ పుస్తకాలో చాల చోట్ల వరిణంచుట చాల వింతగా తోచింది. చిన్న పిల్లలారా నా యొద్దకు రండి చెప్పిన ఆహ్వానము నన్ను చాల ఆకర్షించింది ఈయన సువారతలలో చెప్పబడిన ప్రముఖ వ్యక్తి కేవలము క్రీస్తే మతాన్ని విసతరింప జేసాడు దైవతవాము మారీత బభవించిన ఘనుడు. ఆయన మరణ సమయంలో పలువురు శ్రతువులు బాధపెట్టుట, వ్యధ చెడుగు మరణము ఆయనను సిలువ కపపగించాయా అని బాధ పడాను పశ్చాత్తాపంతో క్రీస్తును గార్చి వ్యతిరకత చూపినందుకు క్షమాపణ అడిగి ఆ క్రీస్తునే గురువుగా సీవాకరిస్తూ నా ఆరాధ్య దైవముగా ఎంచి ఆయన అందించే గొప్ప రక్షణ భాగ్యాన్ని సీవాకరించాను గొప్ప శాంతి, వింతైన ఆనందంతో నింపబడాను.

నాకు క్రొత్త నిబంధన బహుమతిగా యిచ్చిన స్నేహితురాల్ని బట్టి కృతజ్ఞతా భావంతో ఆమెకు నా వందనాలు తెల్పాను నేను తిరిగి నా స్నేహితులను కలిసినపుడు నేను మారిన వ్యక్తిగా గుర్తించినందన చాల ఆశ్చర్యపడ్డారు. నా ప్రవర్తనలో గణనీయమైన మారుపను చూచారు నా స్మపంలో నున్న రక్రైస్తవ విద్యారు�లకీ వార్త అందింది వారంతా అంతర్జాతీయ రక్రైస్తవ సహవాసానికి నన్ను ఆప్యాయతతో ఆహ్వానించారు. సరభయరాలిగా చేరచుకున్నారు నేను బాపీతస్మ అనుభవానికి తగిన భక్తి కలిగవున్నానని నమ్మిన సరభయలంతా ఆ ప్రాంతంలో నున్న ప�ంటైన్ నీటితోనె బాపీతస్మము యిప్పించారు ముందుగా అంత బహిరంగా అవసరమా అని సంశయించినను క్రీస్తునా గురువు నీటి బాపీతస్మము తీసి కోగా నాకు అబభ్యంతరవెుందుకు అని సమ్మతించి ఆనందంగా బాపీతస్మ అనుభవం ద్వారా క్రొత్త జీవితాన్ని అంగీకరించాను 284

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నేను చదివిన నేరచుకొన్నక్రీస్తును గార్చిన సత్యాలన్నీ హృదయంతో సీవాకరించాను మొదటిగా బాపీతస్మము గార్చి దాని శక్తిని గార్చి సరిగా అర్థం కాలేదు గాని అది తీసి కొన్న వెంటనే అపరిమతమైన దైవసన్నిధి, ఆయన మహా శక్తిని అనుభవించాను. ప్రతి వారికి నా సాక్ష్యము చెప్పాలన్న తపన ఆరంభవుయింది క్రొత్త అభిరుచితో క్రీస్తును గార్చిన మరెన్నో సత్యాలు బైబీలులోనే లభిస్తాయని తెలిసాక ఆసక్తితో బైబిలు చదవసాగాను. గతంలో ఆదికాండములో విషయాలు చిరాకు కలిగంచినవే నాకు గొప్ప ఆసక్తిని పెంచాయి క్రొత్త అరా�లు తెలిసికోగలాగను. ప్రతి పదము కొత్త జీవాన్నదించాయి. దేవుని వాక్యము మధురమైనది. గొప్ప భావాలతో నిండినది ప్రతి వాక్యభాగంలో క్రీస్తు ప్రేమ పోంగి ప్రవహిస్తుందన్న భావం కలిగంది కాంతిలో ప్రకాశిస్తూ నా పాదాలకు దీపముగా త్రోవకు వెలుగుగా నన్ను ఆకర్షించింది. నేను ఒకపుడు విభిన్న సంసృకతికి చెందిన దాననయిననా, విభిన్న దేశసతులు విభిన్న భాషలు మాట్లాడువారు, విభిన్న రంగుల శరీరాకృతిగల వారంతా ఏకకంఠముతో, ఏకవసససుతో ప్రార్థించుట ఆరాధించుట నాకు పరలోకానందము పొందిన అనుభవం కలిగంది.

యోహాను 15:6 నేనే ద్రాక్షవల్లిని తీరగలు మీర నాలో నిలిచి ఉండి పఘలించాలన్న గొప్పసత్యం అర్థమయింది అందరము సిలువలో కార్చిన రకతం ద్వారా రక్షించబడిన ఒకే ప్రభువును ఆరాధించి ఒకే ప్రేమకు లోబడి జీవించేవారమన్న ఏకభావము నా హృదయాన్ని ఉల్లాసపర్చింది. నేను నమ్మిన క్రీస్తు సజీవుడు. యాదా గురువు. విశ్వాసమునకు కరత అంటరాని వారికి ఆత్మ బంధువు దీనులకు అండగానున్న వాడు విరిగిన హృదయాలు బాగుచేయువాడు అందరిలో ప్రవహించేది ఎర్రని రక్తమే ఒకే రంగు గలవారము. ఆ రంగు రక్తమే మన కోసం క్రీస్తు కార్చి రక్షించారు. నాకు ప్రత్యేక తలాంతగా పుస్తక రచన యిచ్చినందన కొన్ని పుస్తకాలు వ్రాయగలాగను టై�గర్ బోయ�ు, రికషాగల్స మొదలగు కొన్ని పుస్తకాలు గురితంపు పోందాయి నా ప్రతిభ, నాసామర్థ్యము అన్నీ నా జీవిత కాలము క్రీస్తు పాదాలకే అంకితము చేసేసాను. క్రీస్తుకు ఘనమైన సాక్షిగా నిలిచాను. అందరము ప్రభుని ప్రియమైన భడడ్లముగా ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించుదముగాక. ఆమెన్. 285

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

సాక్ష్యం 46. యేసు క్రీస్తు సువార్త పిలుపు

నా జీవితానికి మలుపు

చెన్నం గాంధీ, కంకిపాడు పరిచయము - నా పేరు చెన్నం గాంధీ మా స్వంత }రు కంకిపాడు, సత్య నారాయణ, వెంకటనరసింహా గార్లకు ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లల సంతానంలో నేను ఆఖరివాడను. మాది పూర్తిగా విగ్రహారాధన కుటుంబం. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలిపని చేసుకునేవారు. వారు నన్ను చదివించలేక ఆసామ దగ్గర పాలేరు పనికి పెట్టినారు. నా స్నేహితులు బాగా చదువుకుని ఉద్యోగాలలో స్థిరపడ్డారు. నాకు ఉద్యోగం ఇప్పించమని అడిగితే చదువు లేకుండా ఉద్యోగం రావడం కష్టం ఏదైనా చేతి పని నేరచుకోమని సలహా ఇచ్చారు. మాకు తెలిసిన బంధువులకు కార్ల పషడ్ ఉంది. అందులో జాయిన్ అయయాను. విజయవాడలో ఆరిటసి జాతీయం చేయబడింది. అపుడు మా పషడ్లలో ఉన్నవారు వెళ్ళి జాయిన్ అయయారు. నేను కూడ వస్తానని అడిగితే నాకు వయసు సరిపోదని వాదించారు. నేను ప్రతి రోజు వెళ్ళి అడుగుతా ఉంటే నా వయసు 6 సం��లు ఎకుకవగా వేసి ఆరిటసిలో 1962లో పెట్టుకున్నారు.

1968లో మా మేనమామ కూతురుతో వివాహం తిరప్తిలో జరిగింది నాకు ముగ్గురు సంతానం కలిగారు. నేను చేసే జనరల్ డయాటి నైట్ డయాటిగా మారింది. కంకిపాడు నుండి విజయవాడకు రావడం కష్టం అనిపించి విజయవాడలో పటమటకు వచ్చాము. మా ముగ్గురు పిల్లలను 4 కోళుి సామాన్లు చూచి ఇళ్లు అద్దెకు ఇవవాము అన్నారు. చిన్న బాబును ఏలారులో ఉంచి మేము 14 రూ��కు అద్దెకు ఉన్నాము. కొన్ని రోజుల తరువాత ఏలారులో ఉన్న మా బాబు అనారోగ్యంగా ఉందని ఉత్తరం వచ్చింది. ఏమ కాదులే అని పట్టించుకోలేదు. హాస్పిటల్లో చేర్పించారని ఒక వ్యక్తి ద్వారా తెలిసి వెళ�ి సరికి మా మామగారు పిల్లాడిని భుజంపై వేసుకుని చనిపోయాడని చెప్పాడు. నాకు ఏమ చేయాలో అర్థం కాలేదు. మా పెద్దమ్మ దేవుని తెలసుకున్నవారు 286

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వచ్చి బాబు చనిపోలేదని చెప్పి బాబును బ్రతికించమని ప్రార్థన చేస్తూ ఉంటే బాబు లేచి కూరచున్నాడు. వెంటనే హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాము. నాకు యేసు దేవుడని అద్భుతాలు చేస్తాడని నమ్మకం ఏరపడింది.

విజయవాడలో ఏ చర్చికి వెళ్ళాలో తెలియక గుణదల మేరి మాత గుడికి వెళ్ళేవారము. గుడికి వెళుతన్నా నేను చెడు స్నేహాలు, త్రాగుడు, జూదం వంటి వ్యసనాలకు అలవాటు పడాను. కొన్ని రోజులకు మా వీధిలో ఆదమ్మ అనే ఆవిడ అక్కడే ఉన్న దతతు గారి చర్చి గురించి చెప్పి ఆ రాత్రి క్రిస్మస్ ఆరాధనకు తీసుకొని వెళ్ళింది. ఇంట్లో పిల్లలు ఒక్కటే ఏడుపు ఆమె వచ్చిన తరువాత రాత్రి మీటింగులకు వెళ్లవద్దని చెప్పాను. వారం రోజుల తరువాత క్రొత్త సంవత్సరంలో నేను నా స్నేహితులతో కలిసి పారిట ఏరాపటు చేసుకున్నాము నేను ఆమెను పిల్లలను చర్చిలో వదలి వెల్దామని జేబులో ఒక మందు సీసా, సిగరట్ పాయకట్ పెట్టుకొని చర్చికి వెళ్ళాను. చాలా మంది రావడం వల్ల బయటికి రావడానికి అవకాశం లేక వాక్యం వింటూ అలాకగ కూరచున్నాను. తామాటి మోజైస్ గారు వాక్యం చెబుతుండగా ఆయనే దతతుగారు అనుకున్నాను చెడు స్నేహాలు, చెడు స్నేహం గురించి చెబుతా ఉంటే నా భార్య నా గురించి ఆయనతో చెప్పి ఉండవచ్చు అందుకే ఆయన వాక్యం నా కొరకు చెపుతన్నాడు అనుకున్నాను. ఆ వాక్యం నన్ను బాగా పట్టుకుంది. నాలో ఆలోచన వెుదలై మురికి కాలువలో ఆ సీసా, సిగరట్ పాయకట్ను పేశాను. అప్పటి నుండి దతతుగారు మా గృహానికి వచ్చి వాక్యం చెప్పి అద్దె కటటలేకపోతున్నామని స్వంత ఇంటి కొరకు ప్రార్థన చేసేవారు. ఎమరెజన్సీ సమయంలో ఆరిటసి యజమాన్యం మాకు రావాల్సిన హెాచ్ఆర్ఎ, పిఎపఫ్లను రాకుండ నిలిపివేశారు. 1977లో తుఫాను వచ్చినపుడు వాటిని మం�రు చేసి మొత్తం లెక్క పెట్టి 10 వేల రూపాయలు ఇచ్చారు. దానితో స్థలం ఇల్లు ఏరపడింది. మా ఇంటి పెరట్లో అరటి రగలలో పై భాగం ప్రార్థన చేయడానికి వచ్చిన దతతు ఇవ్వడం మొదలు పెటాటము. మరొక నెలలో మాడు రగలలు వచ్చాయి. దేవునికి ఇస్తే ఆయన మనకు ఇస్తాడని అర్థం అయింది. దశమ భాగం ఇవ్వడం మొదలు పెటాటను. నా జీతం అంచెలంచెలుగా పెరుగుతా వచ్చింది. దేవునియందు విశావాసం 287

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు బలపడింది.

ప్రతి మంగళ్వారం మా గృహాలలో దతతుగారు అనేక మందితో ప్రార్థన కూటములు పెట్టి మవ్మును బలపర్చివారు. ఆ సమయంలో సాతాను ఓర్వాలేక ఒక స్రీత సహవాసానికి నన్ను అలవాటు చేసింది. అది మందు ఉన్న వ్యసనం కంటై ఎకుకవ వ్యసనవైంది. ప్రతీ శుక్రవారం నా భార్య స్రీతలతో చెప్పి ప్రార్థన చేయమని ఇంటికి పిలిచేది. ఒకరోజు చాలా మంది వచ్చి నా కొరకు ప్రార్థన చేయగా నేను వచ్చి ఆ ప్రార్థనలు విన్నాను నాలో పశ్చాత్తాపం కలిగింది. వీరు నాకు ఏమ కాకపోయినా నా కొరకు ప్రార్థన చేస్తున్నారని పాలేరు పని గురతుకు వచ్చి పశ్చాత్తాప్ పడాను. నా తప్పులు ఒప్పుకొని చెడు సహవాసాలు విడిచిపెట్టి దేవునిని వెంబడించడం మొదలు పెటాటను.

కొన్ని రోజులకు వరా�ల కారణంగా ఇంట్లోకి నీరు వచ్చి ప్రార్థనకు వెళ్ళుటకు వీలు పడలేదు. అపుడు దతతుగారు దేవుడు మంచి ఇల్లు ఇస్తారని ప్రార్థన చేసి చెప్పినపుడు కొన్ని రోజులకు స్వంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తామని ప్రకటించడంతో దానితో ఇక ఇళ్ళు కట్టుకున్నాము. కాన్ని రోజులకు నా భార్య సుగుణమ్మగారు మహిమలో ప్రవేశించారు. తరువాత సుధాకర్ గారు వేర గ్రేస్తో వివాహం జరిపించారు. తరువాత పిల్లల వివాహాలు, రిటై�రర్మంటు జరిగినవి. మరలా ఆరిటసివారు నెలకు 6000 ఇస్తాము రమ్మని పిలిచారు గాని దేవుని సేవకే నా జీవితం అని నిరణయించుకొని విరివిగా దేవుని పరిచర్యలో నా భార్య మేరీ గ్రేస్తో కలిసి సంఘ కార్య్రకమాలలో పాలుగంటున్నాను. దేవుని పనిలో ఉన్న నన్ను దేవుడు ఆశీర్వాదించి నాజివిడులో 15 ఎకరాల మామడి తోట 10 లక్షలు పెట్టి కొనడానికి సహాయం చేశారు. చెట్లు ముదిరి పోవడం వలన చెట్లను 7 లోలకు అమ్మడం జరిగింది. మగిలిన మాడు లక్షలు ప్రభుత్వం బుణ మాపఫీ చేసింది. ఆ కారణంగా 15 ఎకరాల స్థలం మాకు ఉచితంగా లభించినట్లే దీనికి కారణం దేవునికి దశమ భాగాలు ఇవవాడమే. దేవుని పరిచర్యచేయడం నా వయసు 72 సం��లు. ఇప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నా భార్యతో కలిసి చర్చిలో పరిచర్య చేయడానికి సహాయం చేస్తున్నాడు. నాతో 288

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పాటు పని చేసినవారు ఎన్నో ఇబ్బందులు పడి చనిపోయినవారు, మంచాన పడినవారు ఉన్నారు. అయితే దేవుని మహా కృపను బట్టి ఆయన పరిచర్యలో బలంగా వాడబడుతున్నాను. ఇటీవల రెండవ అంతస్తు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దాదాపు నెలకు 50,000 రూపాయలు ఇంటి అద్దె వస్తుంది. మామడి తోట మీద సంవత్సరానికి 40,000 ఆదాయం వస్తుంది. నెలకు 14 రూపాయలు అద్దె కటటలేక ఉన్న మమ్ములను దతతుగారి ద్వారా నన్ను బలపరచి ఈ స్థితిలో నిలబైట్టినందుకు మరియు దేవుడు సుధాకర్గారి ద్వారా నన్ను నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు నా కుమార్తె, పెద్ద కుమారుడు రక్షణ పొందునట్లు ప్రార్థించండి. దేవుడు మవ్మును దీవించను గాక ఆమెన్ 289

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు 290

Photograph from page 290 of Rakshana Deepaalu
పేజీ 290

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు 291

Photograph from page 291 of Rakshana Deepaalu
పేజీ 291

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

↑ పైకి / Back to top