Chapter 14 of 15

సాక్ష్యాలు 41–43

Photograph from page 260 of Rakshana Deepaalu
పేజీ 260

సాక్ష్యం 41. లేమ నుండి కలిమని కలుగజేయు క్రీస్తు

అనాధ్యాలను సుసాధ్యం చేసి రక్షించి సేవలో

నిలిపారు.

మహేష్ పాల్,హెాప్సిబా జ్యోతి, హైదరాబాదు బుది�మంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రా శించెదరు. నీతిమార్గము ననసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను ్రతిపపుదురో వారు నకష్రతమువలై నిరంతరమును ప్రకాశించెదరు.దాని 12:3 పరిచయము - ప్రభువు పాదములకు నమసకరించి, నేను చేసిన లక్షల విలువగల ఉద్యోగమును లాబభములను తృణీకరించి దేవుని సేవచేయుచూ అనేకులను ఆత్మీయంగా బలపర్చి సి�రపరచు పరిచర్యకు నడిపించిన ప్రభువుకే సదా మహిమ కల్గుగాక. గతంలో నాపేరు మహేష్ బాబు గాని ప్రభువును అంగీకరించిన తర్వాత మహేష్ పాల్గా మారింది. జ్యోతిగానున్న నా భార్య పేరు హెాప్సీబా జ్యోతిగా మారింది. మాది చెన్నయు గనుక తమళ్ము బాగా మాట్లాడగలము నాకు ముగ్గురు అక్కలు, అన్నయ్య వున్నారు. నేను చివరి వాడిగానుండే వాడను తంగవరము నుండి హైాదరాబాదుకు తరలి వచ్చాము.

నేను ఇంజనీరుగా పెద్ద ఉద్యోగంలో చేరాను. అక్కయ్య డాకటరుగా పని చేసేది. నేను వివిధ ప్రాంతాలలో ఉద్యోగము చేసాను నాకరవా, లండను, వసకట్లో చాల పెద్ద పదవిని సీవాకరించి ఘనంగా జీవించాను. తవ్ముడు లాయరుగా నుండేవాడు. మా నాన్నగారి మా ముగ్గురి సంతానంలో ఒకరు డాకటరు, ఒకరు లాయరు, ఒకరు ఇంజనీరు పదవిలో, నుండాలని ఆశించేవారు. వారి ఆశ నెరవేరింది. మేముహిందా అచారాలన్నీ పాటించేవారము. వినాయకుడంటే నాకు చాల యిష్టంగా ఉండేది గుడికి మడికట్టుకొని కుంకుమ బుట్లుపెట్టు కొని పూజలు చేసేవాడిని. పూజ లేకుండా యింటి నుండి బయట రకన్నడా రాలేదు. అంతయిష్టంగా పూజలుచేయు అలవాటుండేది నాకు దేవుని పట్ల ఆసక్తితో చాల ఆలోచనలు సందేహాలండేది. గుడి చుటాట మాడుసార్లు 260

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రదర్శనలు చేసి హారతి పట్టేవాడిని. పెండి�నాటికి హిందా పద్దతులనే ఆచరించేవాడిని నేను చేసే వ్యాపారములో డబ్బులు సరిగా అందలేదనే అసహనంతో మేనేజ్మేంటు మీద కోపంతో లకషజీతము సంపాదించగల సమర్దత వున్నందున వ్యాపారము వదిలి మరొక గాగుల్ వయాపు డిజైన్ చేయు ఉద్యోగంలో చేరాను. డబ్బుకోసం మోసం చేయుట నచ్చేది కాదు నిజాయితీగా పని చేసా 10 వేలు సంపాదన చాలని తృపిత పడదలచాను నా మనససు నిజాయితీగా ఆలోచనలోనుండుట వల్ల ముంబాయిలో లక్షన్నర జీతంలో పెద్ద ఉద్యోగము ఆపఘర్ లభించింది. నేను ఆకాశం వైపు చూస్తూ నేను నమ్మిన దేవుడే నాకు సహాయము చేయాలని మనసాపర్తిగా కోరాను. నాకు కాధలిక� మతసతురాలైనా అవ్మాయితో పరిచయం కలింది. నాన్న గారి అనుమతిలో వివాహమయింది. నా భార్య క్రీస్తును నమ్మి ప్రార్థించుకొని చర్చికి వెళ్ళుచుండగా నేనేమ అభ్యంతరము చెప్పలేదు. నాకు రక్రైస్తవులతో సత్సంబంధాలండేవి. ఎందుకనగా నేను రక్రైస్తవ సంస్థలో చదివాను. నేను చదివిన రక్రైస్తవ సంస్థలో ఫాదరుగారు నాకు చాలా మంచి విషయాలు బోధించే ప్రజ్ఞ గలవారని యిష్టంగా ఉండేది. ఆయన మంచి మాటలు వినాలని భక్తి బోధలు కొర్రై చర్చికి వెళ్ళేవాడిని. పెండ్లయిన తర్వాత నా భార్యతో సాటిగా చెప్పాను. నీవు రక్రైస్తవ వనితగానే వుండు, నేను మాత్రము హిందు సాంప్రదాయాలలోనె వుంటను. మనము ఎటు మారినా పర్వాలేదన్నాను. వివాహము నా రక్రైస్తవ నమ్మిక నా తండ్రి నాకు వివాహము చేయాలనే ప్రయత్నాలు చేసే రోజులలో జ్యోతి మాయింటికి దగ్గరగా నున్న కాలనీలోనె ఉండేది. నేనయితే మంచి వ్యక్తిననే పేరుపొందాను. యవ్వనంలో నున్నవారంతా మహేష్ వలై మంచి ఆశయాలతో వ్యక్తిత్వంలో నాణ్యత గల వానిగానె ఉండాలని కోరరీతిగా జీవించేవాడిని మందు త్రాగుట, అల్లరిగా ఉండుట చెడు స్నేహ లేమ నాకూ లేవు. మంచి పద్ధతిలో నా తండ్రి నన్ను పెంచారు. నా తండ్రినాకు వివాహము చేయదలచినపుడు నాకు కాబోయే భార్యకు కొన్ని ప్రత్యేక లక్షణాలు నేను గమనించినపుడే నా వివాహము చేసికోనే నిరణయం చేసికోగలనని స్పష్టం చేశాను. వెుదటిదిగా గొప్ప కుటుంబము కాక పేద స్థితిలోనే ఉండాలి రెండవదిగా కట్నం తీసికోను మాడవదిగా వారింట్లో టి.వి వుండరాదు చివరిగా ఇం^్లషు చాల క్షుణణంగా 261

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు తెలిసి అనరగళ్ంగా మాట్లాడలని వుండేది. బాబా, అన్ని లకషణాలున్న అవ్మాయిని నేనెట్లు తేగలను నీ దృష్టిలో ఎవరైనా వుంటే చెప్పుకో. నేను పెండ్లి చేస్తానని తెల్పారు. వెంటనే జ్యోతి మా యింటి దగ్గర అవ్మాయితో కాసత ే్నేహాముండేది. నేను కోరిన లకషణాలున్నాయని గమనించి వెంటనే మా నాన్న గారితో చెప్పాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు నా భార్య జ్యోతి అభిప్రాయాలు కూడా నేను సమీక్షించాలని ఆశిస్తున్నాను. జ్యోతి అభిప్రాయము - నేను మంచి తల్లిదండ్రుల పెంపకంతో శ్రద్ధగా చదువుకొనే దాన్ని. కాధలిక� విశావాసంలోనే బాల్యము నుండి గడిపాను. నా తల్లిదండ్రులు ఆంధ్ర తెలంగాణాకు చెందినవారై వ్యవసాయం చేసేవారు. మెదక్ జిల్లాలోని కాపసవాంటులో చదివాను సండే సాకలు క్రమంలో బైబిలు శ్రద్ధగా చదివి నేరచుకొనే దాన్ని నా తల్లిదండ్రులు చాలా దయగలవారు వారి కున్నదానిలో చాల మందిని పోషించి సహాయ సహకారాలందించే గొప్ప మనససు గలవారు. చిన్నయిల్లు అయినా కొందరికి ఆ్రశయమచ్చి పెంచి పెద్ద చేసి పెండ్లి కూడా చేసి పంపేవారు. నాకు 3000 రూ జీతం ఉందన్నప్పుడు 1500 రూ చందా యిచ్చేదాన్ని. నాకు మహేాష్గారు పెండ్లి సంబంధంగా వచ్చినపుడు అది దేవుని చిత్తమని నమ్మాను. ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడి ప్రార్థించే దాన్ని. ప్రతి వారం చర్చికి వెళ్ళి ఆదివార ఆరాధనకు ఆలయం శుభ్రవు చేసి అలంకరించే అలవాటుండేది. అక్కడ క్యాథలిక్ సిస్టర్లు చేయు పనులలో సహకరించుటకు ఇష్టపేదాన్ని వారంతా జీవితాలు త్యాగము చేసిన వార గనుక దేవుని కొరకు ఏదో మంచి పని చేయాలనే తపన ఉండేది. మదర్ థెరిస్సా ఆదరా�లన్నీ నాకు నచ్చేవి ఆ సాకల్లో చాల విషయాలు నేరచుకోగలాగను ఆ తర్వాత ఆ సాకలు మానివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నా భర్త చాల మంచివాడు ఆదర్శాలు గలవాడు. దేవునిని మరింతగా తెలిసికొని యిద్దరము కుటుంబముగా దైవసేవకు అంకితమయయాము. ఘనమైన పరిచర్య చేయు ధన్యత నిచ్చారు దేవునికే మహిమ.

యీరీతిగా నా భార్య నాతో నుండగా వివాహ క్రమము నేనే నిరణయించాను రెండు పద్దతులలో వివాహము జరిగింది నా భార్యను ఆమె తల్లిదండ్రులు శ్రద్ధతో పెంచి చదివించి నాకు సమర్పించి నపుడు కట్నం 262

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు కూడా ఎందుకు తీసి కోవాలి. నేను ప్రతిగా ఓలి అని ఎదురు కట్నం యిచ్చాను. అనగా డబ్బులిచ్చి సీవాకరించాను హిందువులు రక్రైస్తవుల సమక్షంలో పూజారి పాత్ర పాస్టు పాత్ర రెండునా నేనే నిర్వాహించాను వింతైన వివాహము జరిగింది. మా వివాహ జీవితం చాల శ్రావ్యంగా కొనసాగింది. నాకిద్దరు అవ్మాయిలు కలాగరు వారికి దేవుడు మంచి తలాంతులనిచ్చారు. శ్యావ్యంగా అనేక భాషలలో పాటలు పాడి దేవుని స్తుతించగలరు. పాపలిద్దరా ఒకరు క్రిస్మస్ రోజు మరొకరు ఈస్టు రోజు పుటాటరు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు పోందాను గాని క్రీస్తును చాలకాలం నమ్మలేదు ఎవరినీ డబ్బు అడుగుటకిష్ట పేవాడిని కాదు. గతంలో మంచి జీతంవుండేది. క్రమంగా వ్యాపారములో నషాటలు రాగా సొమ్మంతా పోయింది ఎందరికో డబ్బులిచ్చి తిరిగి అడగ లేక నష్టపడాను. ఒకవేళ్ రోడడుపై కనిపిసేత నాకివవా వలసిన డబ్బు అడగ లేక తప్పించుకొని మరొక దారిలో వెళ్ళేవాడిని. బ్యాంకులో ఎందరికి లోన్లు యిప్పించగా, వారుతిరిగి కటటనందువల్ల ఆ భారమంతా నాపై పడింది. చాల గంటలు పనిలో ్రశవించేవాడిని దాతృత్వం కలిగయిసేత తిరిగి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని నిరీక్షణతో గడిపేవాడిని ఉహించని రీతిగా 60 లక్షలు అప్పులో పడాను. యీ బాధతో కృంగిపోయిన సమయంలో బైబిలు చదవాలన్న ఆశ కలిగంది ఎవరా చూడని సమయాల్లో చర్చికి వెళ్ళి మోకరించి బైబీలు ఒక గంట చదివుకొని వచ్చే వాడిని. ఈ రీతిగా భక్తి ్రశద్దలతో చదువుట ద్వారా క్రీస్తు పట్ల ఆయన బోధల పట్ల చక్కని అవగాహన కలిగ ఆయనను నవ్ముటకు ఆరంభించాను. గతంలో నమ్మిన వినాయకునికి ్రదోహాం చేస్తున్నానా అని కొన్నిసార్లు బాధ పేవాడిని. బైబిలు గ్రంధం నా జీవితాన్ని మార్చింది - బైబిలు ఆరంభ వాక్యము నన్ను అతిగా ఆకర్షించింది. ఆది యందు వాక్యముండెను. దేవుడే ఆకాశము బూమని సృష్టించాడు. మరోక మాటగా నీదినవెకకడ వుంటే నీ హృదయం అక్కడే వుంటుంది. నేను ఎందరికో డబ్బు సహాయము చేసాను. అవన్నీ లెక్కలు వ్రాయలేదు కనీసం 100 డాలర్లు దేవునికిచ్చినచో నాకు తిరిగి అధికంగా యిస్తాడని నవ్మాను నాడబ్బు విషయా లేమ నా భార్యకు తెలియదు. అప్పుల వారు బాధించుట కూడా తెలియదు. అపుల వారు నన్ను అతి హీనంగా తిటటసాగారు నా భార్య చాల దు:ఖ పడింది 263

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఆస్తిని అమ్మ కొంత తీర్చగలాగను. నేను కన్నీటితో ప్రార్థించుటకారంభించాను. ప్రభువు నాకు వాగ్దానము చేసారు. 40 రోజులలో నా సమస్య పరిషకరించ బడునన్న నిశ్చయత ప్రభువునందు దైర్యపడు ధన్యతనిచ్చింది. మత్తయి 3.17 ఆధారంగా దేవుడు మనతో మాట్లాడినపుడు అ్రశద్ధ చేయక శ్రద్ధతో విని పాటించాలి. నేరచుకొని పాటించుటకారంభించాను. నాలో పాపము దాగి వున్నచో దేవుడు నామనవి వినడు. నా పాపాలు భయంకర వైనమ కావు అని తలంచాను నా మనససులో ఆలోచనలు పాపమని గ్రహించాను. సరిగాగ 40 రోజుల తర్వాత గొప్ప అద్భుతము సంభవించింది. నా బ్రతుకును మార్చిన అద్భుతము - ఒక రోజు ఒక అనామకుడు నన్ను సమీపించి అయయా మ కంపెనీని నేను తీసికొననా అని అడిగాడు. నా అప్పుల గార్చి నాకంపెనీ అవ్మాలనే తలంపు గార్చి ఎవరికీ తెలియదు. ఎవరితో సంప్రతించలేదు చాల ఆశ్చర్యపడాను. నేను క్రమంగా భక్తితో బైబిలు చదివి ప్రార్థించేవాడిని. నన్ను చాల బలవంత పెట్టి పదే పదే ప్రాధేయపడ్డాడు. నేను పెద్ద వెుతతముగా డబ్బు కావాలని చెప్పినచో వెళ్ళ్లపోతాడులై అని తలంచాను. 25 లక్షలు గుడ్ వీల్ ఇస్తాను అని తెల్పాడు. నేను మౌనంగా ఆలోచించగానే సర 50 లక్షలు కావాలా అని అన్నాడు. నా ప్రస్తుత అప్పులు అదే రంజలోనె ఉన్నాయి అని తలంచగా ఒక్క వారంలో మరలా వస్తానన్నాడు. ఏదో రటు చెపపండని అడిగాడు. నేనస్లు అవ్ముకొనే ఆలోచనలోనె లేనన్నాను. కానీ అద్భుత రీతిగా అతను చెప్పిన సొవ్ము విలువ 65 లక్షల రూపాయిలు. ఆనిరణయము దేవుని ద్వారా ఆవ్యక్తి నా కొరకు యివవాదలచిన నిరణయము సరిగా దేవునికి నా పై అపార దయ కనికరమని నవ్మాను ఆశ్చర్యము, ఆనందముతో ఉకికరిభకికరయయాను. నేనేమయినా తప్పు చేస్తున్నానా అని ఆలోచించాను. మేమున్న పరిస్థితిలో మేమున్న యిల్లు స్థలము మాకు దకికంది. మరొక వ్యక్తి వచ్చి ఆలోచన ఉందా అని అడిగారు. }హించని రీతిగా సమయోచితంగా అందిన సొవ్ము 70 లక్షలు కాగా, దేవుని ఉచిత కృప్రై మనససు నిండుగా కృతజ్ఞత స్తుతి దేవునికే సమర్పించాను. నా బైబీలు పఠనము, ప్రార్థన మానుకోలేదు. ప్రతి చిన్న విషయములో దేవుని హస్తాన్ని సన్నిధిని అనుభవించాను. ఆదికాండము 12 నుండి 22 అధ్యాయాలతో సత్యాలన్నీ నాకు విలువైన దీవెనలుగా సీవాకరించాను. 264

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నా కారునకు కూడా బేరము వచ్చింది. నేను నా భార్య యిద్దరు భడడ్లము అదే కారులో ప్రయాణము చేయంచండగా అనుకోనిరీతిగా ప్రమాదాన్ని ఎదురుకన్నాము కారు పాడయింది. మేము కేషమంగానే బయట పడ్డాము. కారు అమ్మతే కేవలము 3 వేలు రూపాయిలు లభించింది ఇస్సారెనసుకు సరిపోయింది. నన్ను ఒక రోజంతా పోలీసు సేటషనులోనె ఉంచారు. యిల్లు చేరుటకు నాదగ్గర సొవ్ము లేదు. కేవలము ప్రభువుపై ఆధారపడి ప్రార్థించాను. ప్రభువా ఎందుకిలా చేసావని నేను ప్రశ్నించలేదు నాకు వెనువెంటనే మాడు మంచి ఉద్యోగములు ఆపఘర్ లభించాయి. సంతోషించి దేవుడే నన్ను కనికరించాడని నమ్మాను. దానియేలులో తమ దేవునిని ఎరుగు వారుబలము కలిగ గొప్పకార్యాలు చేయగలరు అనే మాటను నమ్మాను. నాలో తెలియని రీతిగా నాకున్న జ్ఞానము బట్టి లోపల గర్వము వచ్చిందని దేవుడు నాకు తెలియజేసాడు నెబుకద్నెజరు జీవితాన్ని నాకు జ్ఞాపకం చేసారు. నాకు లభించిన ఉద్యోగము 2 లక్షలు జీతము లభించేదిగా దీవెన పొందాను. నా అనుభవంతో ఆప్రోజైకుటను సమర్థ వంతంగా ముగించాను. క్రొత్తగా సాఫ్టవేర్ ట్రైనింగు ద్వారా 10 కోట్లు విలువగల ప్రోజైకుట నిర్వాహించే జ్ఞానాన్ని నేరుపనిచ్చారు.

క్రమంగా చర్చికి వెళూత భక్తితో ఆరాధించుట మానలేదు. ఫోటో గ్రపఫి అంటే యిష్టముగా వుండగా అను కోని రీతిగా అపరిచితమయిన పాప ఫోటోతీసాను. ఆ పాప చర్చి వారు నన్ను ఆహ్వానించారు. అది మంచి జీవంతో నిండి పరిశుద్ధాత్మ నింపుదలతో ఆరాధనలు జరికగ మంచి విశ్వాసులు కలిగి ప్రభువుని ప్రేమించే చర్చిగా గుర్తించాను. నన్ను అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల స్పష్టంగా అనుభవించాను. 2012 సంవత్సరము విశ్వాసము నుండి క్యాథలిక్ విశ్వాసిగా జీవించిన నేను, ఆ చిన్న పాప ఆహ్వానం ద్వారా క్రీస్తును ఘనపర్చి సంఘంతో పాపము, పాప పశ్చతాప్ము, నమ్మి రక్షింపబడి నీటి బాపీతస్మ అనుభవము, పరిశద్ధాత్మ ఉనికి, దానిచే క్రమంగా నడిపించబడు రీతిని నేను శ్రద్ధగా గమనించి ఆకరి�ంచబడాను. అదే సంవత్సరములో నేను నా భార్య నీటి బాప్తిస్మ అనుభవం పొందాము. సంఘ పరిచర్యలో చురుగాగ పాలోగనేవాడిని. పాటలు పాడుట మయాజిక� పనులు నిర్వాహాణతో పాటు అవసరతలో నున్నవారికి సహాయపడుచూ ఉపకారిగా జీవించి ప్రభువు ప్రేమను చూపినాత విశావాస యాతను ఆనందయాతగా 265

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నడిపించాను. నెబుకద్నెజరు గర్వంతో నేనే కట్టించానని తనలో భావించగా గడిడ్వేసే అనుభవం కలిగంది, నాలో దాగిన అహంకారం తీసివేయాలని దేవుని సంకలపము గనుక నా ప్రార్థనలో పశ్చాత్తాపపడి దేవుని చితాతనికి లోబడి తగిగంపు కలిగ ప్రార్థించసాగాను. నాకు అబ్రహామును పేరు పెట్టిపి*్చిన కథద ద్వారా నన్ను కూడా దేవుడు పిలిసేత బాగంటుందని ప్రార్థించాను, సపష్టంగా మెల్లని మృదు స్వరం వినిపంచింది. నాకుమారుడా నీవు వసకట్ వెళ్లు అని వినిపించింది. నా భార్యను సంప్రతించాను. ఉన్నపాటన వసకట్ వెళ్లాను. అబ్రహామును అట్లా పిలిచాడు అని నమ్మాను. నా భార్య పిల్లలతో వెళ్లాలని ఆశించాను. అట్లే ప్రభువు అనుకూల పర్చగా అంతా వసకట్ చేరి ఉద్యోగము చేయసాగాను నా రాబడిలో పదవ భాగము దేవునికే యిచ్చి గౌరవించాను నాకు జీతం 2 లక్షలు అవసరమని దేవునిని అడిగాను. వసకట్లో డబ్బు విలువ పెరిగింది. 125 రూపాయిలు 180 రూ వరకు పెరుగుట దేవుని గొప్ప ప్రణాళ్ళకగా స్తుతించాను ఆదికా 58.21 యోసేపు జీవితంలో గొరర్రల కాచే కుటుంబంలో నుండి శ్రమల ద్వారా నడిపించి గొప్ప రాజుగా చేసి తన స్వకీయులను అనేకులను రక్షించే జా�నవంతునిగా దేవుడు నిరణయించి దీవించినట్లు నన్ను దీవించారు. ఉపమాన ముండుట బైబిలు స్టడీకి నా భార్య బిడ్డలు క్రమము పాటించుట ఆనందంగా ఉండేది. నా భార్య కారు లేనపుడు ్రిల్లలతో రోడడుదాటి వెళ�్లచర్చి ఆరాధనలకు శ్రమను బట్టి ప్రార్థించగా ఆఫీసు నుండి రాగానే అంతా చర్చికి వెళ్ళి ఆనందించే వారం ఆ తర్వాత ప్రభువు పిలుపునందుకొని హైదరాబాదు చేరి స్వంతంగా సంఘము కలిగ యండుట దేవున్ని ఘవపర్చి సాక్షిగా జీవించి ఆత్మల జాలరిగా నిలుపుట దేవుని గొప్ప కృపగా భావించి సదా స్తుతిస్తున్నామునా బిడ్డలు ఆశావాల్, తాజల్ 26 భాషలలో పాటలు పాడు సమర్థత తలాంతు*్న దేవుడిచ్చారు. నా భార్య నేను క్రీస్తు జతపనివారవై దేవుని స్తుతిస్తున్నాము. ఈ సాక్ష్యం చదివిన వారిని దేవుడు దీవించి రక్షించి కాపాడును గాక. ఆమెన్. 266

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 267 of Rakshana Deepaalu
పేజీ 267

సాక్ష్యం 42. ఎంత పాపినైననా యేసుకషవించి

చేరచుకొనునని తెలిసి కొన్న క్రీస్తుకు సాక్షిగా

అభాగయల మద్య సేవ చేయు కృపనిచ్చారు .

ఆనీలో బర్ట, అమెరికా

అందుకు యేసు నేనును నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెనుయోహాను 8.11 పరిచయము - నన్ను గాడింగా ప్రేమించి దోంగ }భ నుండి లేవనెత్తి నా అడుగులు స్థిరపరిచిన నా రక్షకుడైన క్రీస్తుకే సదా మహిమ కల్గుగాక. నా పేరు ఆనీలోబర్ట 1970లో జన్మించాను నా తల్లి బాల్యంలో మరణించింది. తల్లి ప్రేమకు దూరమై తండ్రి ఆదరణ కావాలని కోరుకోగా బాధ్యత లేని తండ్రి ఆడ్రిల్లల పట్ల నిర్లక్ష్య వైఖరి వల్ల నాకు తల్లిదండ్రి ఆలనాపాలనా లేక చాల ఒంటరి జీవితమనుబభవించాను ఎంతో ఓరుపతో తల్లి లేకపోగా తండ్రి ఆదరించగలడని కనిపెట్టి నిరాశతో ఆత్మవిశ్వాసాన్ని కోలోపయాను. ఎవరో ఒకరి ప్రేమను పొందాలని తపన పడేది హైా సాకలు విద్యాభ్యాసం చివరి దశలో ఉండగా ఈ బలహీనతను ఆసరాగా చేసికొని ఒక స్నేహం కోసం సన్నిహితంగా వెలగడం వల్ల చాల యిష్టపడాను. పెండ్లి ఎలాగా చేసి కోగలము గనుక మనము సన్నిహితంగా జీవిసేత తప్పు లేదని భ్రవులో పెట్టి చివరకు తన దారి చూచుకోని వెళ్ళి వెాసంచేసాడు నన్నే కాదు నా స్నేహితులను కూడ మోసం చేసాడని తెలిసి చాలాకృంగి పోయాను మనోవేదన మగిలింది తండ్రి నిర్లక్షము, స్నేహితుడి మోసము వల్ల నిరాశలో కూరుకుపోయినపుడు నాకోక ఆలోచన వచ్చింది. కష్టపడి చదువుకొని చాల గొప్పస్థాయికి చేరి గొప్పగా డబ్బులు సంపాదించి అందరికీ బుద్ధి చెప్పాలనే తలంపు కలిగంది. బాధ్యతగా చదివి గ్రాడయయేటనయయాను. నాలో ఆశలు ఎకుకవై నాయి అత్యాశతో త్రుళ్ళ్ల పడాను. దానిరకై ఆలోచించి ఒక పధకము 267

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వేసాను గొప్పజీవితం, గొప్ప భవనాల్లో జీవితము, మాడు ఉద్యోగాలు చేసి అదికధన సంపాదన యిది ఎలా సాధ్యము కుదరని పని గనుక ఒక డబ్బున్న ధనవంతుడిని వలలో వేసికోని పెండ్లాడితే బాగుండునన్న ేాశతో తీవ్రే ప్రయత్నాలు కొనసాగించాను. చెడు సలహాల నిచ్చి చెడుమారగలలో అడడుత్రో వ*్న చూపి జీవితాన్ని పతనము చేయువారు సంసిద్ధంగానే కనిపిస్తారు. ఒక స్నేహితురాలు వెంటనే వ్యభిచార వృత్తికి కొదువ లేని డబ్బు పొందుచున్నానని ఆశకలిగంచి ఆమెతో పాటు నన్ను ఆవ్యాపారానికి నన్ను నడిపించాలని ప్రయత్నించగా ముందుగా కాసత బాధపడినా చివరికి రాజీపడక తప్పలేదు. డబ్బుతో విలాసవంతమైన జీవితము, మోజులో తెలియనిస్థితి నాకు ఆ స్నేహితురాలు చేసిన పరిచయంతో చైనాయువకుడు నాతో ఒక రాత్రి గడిపితో కొన్ని డాలర్లు యిస్తానని రాజీపడ్డాడు. నా అందముతో పాటు నా చాకచక్యవైన మాటలు గార్డ�లో ఎందరో విటులను ఆకరి�చేదాన్ని. ఈ రీతిగా వ్యాపారంగా సాగి రోజుకు 100 డాలర్లు పైగా సంపాదన 2000 డాలర్లకు పెరిగింది ఈ రీతిగా సంపాదన పెరుగుట ఆనందం కలిగంచింది. ఎల్లలు లేని వేశ్యా జీవితంలో విలాసవంతంగా గడుపసాగాను.

ఒక రోజు క్లబ్లో పరిచయమైన వ్యక్తి బాగా ధనవంతుడే గాని నన్ను కోరి గొప్ప విలాసవంతమైన జీవితాన్ని నాకిస్తానని చాల వెంటబడి వాగ్దానాలు చేసి వివాహాని కిష్టపడ్డాడు నాకీ స్థితి కుదరదని తృణీకరించినను పదే పదే అడిగి ఒప్పించాడు. నమ్మించి ్రదోహాం చేయుటకు రాకషస ధోరణిలో బాధించే వివాహమునకు ఎందుకు ఒప్పుకున్నానా అని ఎలురగత్తి ఏడ్చే స్థితిని తెచ్చి బాధించాడు. }హించని నా స్థితిరకై తట్టుకోలేక పోయాను. ప్రతిరోజు రకతం కారటట్లు కొటటడము, చిత్రహింసలకు గురిచేసాడు. దీనిని సహించాలంటే నొప్పి తగిగంచే మాత్రలన్నీ వాడుట కారంభించాను. తన శరీరము పాడయి చివరకు కేన్సరు రోగము ఆవరించింది. 6 నెలలు శ్రమపడి చేసికొన్న వ్యక్తి నుండి విడిపోయి ఒంటరి దాన్నయ్యాను. నిరాశ బాధ, శారీరక శ్రమ తో కృంగి కుమలిపోయాను. డబ్బు పోయింది. కేన్సరు ట్రీటువెంటకు డబ్బు లేక మరలా వేశ్యగా జీవితం కోనసాగించాను. కీమోధెరపఫీ వల్ల శరీరము అనారోగ్యంతో కీషణించుట వల్ల ఆ వృత్తి లోకొనసాగ లేకపోయాను అట్టి విపతకర 268

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పరిస్థితులలో ఏమ చెయయాలో తోచని అయోమయంలోనికి లోనై డ్రగ్స్ బానిసగా మార్డంతో తన సంపాదనంతా డ్రగ్స్ సేవించడం కొరకు ఖరచు పెట్టుట కారంభించాను అందవిహీనంగా మారి ఆరోగ్యం కీషణించినా ఒక రోజు అదికమోతాదులో మద్యము సేవించగా అపస్మారక స్థితికి చేరి ప్రాణాపాయ స్థితికి చేరాను నన్ను కాపాడేవార కరువయయారు నేనున్న అచేతన స్థితిలో నా ఆత్మ కఠిన చీకటిలోనికి వెళుతన్నట్లు గ్రహించి భయము తీవ్రంగా ఆవరించింది. ఏదో రీతిగా బ్రతకాలన్న కోరిక కలిగంది. ఆ క్షణము బాల్యంలో నేను నమ్మిన యేసయ్య జ్ఞాపకము వచ్చారు అసహాయ స్థితిలో ఆపరిస్థితిలో ఆదుకోగల ఒకే ఒక శక్తి దైవశక్తి కావచ్చునని ఆశ కలిగంది. ఆదైవాన్ని ప్రార్థించాలన్న ఉద్దేశ్యంతో యేసయ్యా, నీవువున్నావో లేదోనాకు సరిగా గురతులేదు కాని నాకు చనిపోవాలని లేదు. దయ చేసి నన్ను కాపాడు అని నాలో నేను మౌనంగా ప్రార్థించుకున్నాను. అంతలో అంబులైన్స రాగా, కొన్నిగంటల చికిత్స అనంతరము హాస్పిటల్ బైడ్పై నుండి కళ్లు తెరువగానే డాక్టు గారు నా బైడ్ సమ్రించారు అవ్మా నీవు చాల భయంకర స్థితిలో మా దగ్గరకువచ్చావు. బ్రతంకుతావనుకో లేదు.

ఆ దైవము నిన్ను ఆశ్చర్యంగా బ్రతికించారు ఆయనే లేక పోతే నీవసలు బ్రతికేదానివే కాదు సుమా అన్నారు. వెంటనే గతంలో ఆ పతాకలంలో యేసును తలంచి మౌనంగా ప్రార్థించిన తీరుని బట్టి నా ప్రార్థన ఆలకించారన్న ధైర్యం కలిగంది. అదే ఆలోచనలో వున్న క్షణం అకస్మాత్తుగా ఆప్రాంతమంతా వెలుగుతో నిండి పోయింది. నా శరీరము ఆత్మలో గొప్ప స్పందన కలిగంది వింతైన సమాధానం ఆవరించింది. ఆ శాంతి గతంలో ఏనాడా అనుభవించలేదు నా జీవితంలో ఏదో గొప్ప మారుప జరుగుతుందని నమ్మాను. యిదేక్రీస్తులో నా నాతనాను భవమని నవ్మాను బైబీలు ఏనాడా తెరవని నేను దానిని తీసికోని క్రీస్తూ ప్రేమను గార్చి వెదకుట కారంభించి చదివాను. ఎంత మారుప సంపాదించు కున్ననా, సమాజములో విలువగా జీవించ లేననే బభయంకలిగంది అందరూ హీనంగా చులకనగా చాస్తారనే తలంపు వేదించ సాగింది పరిశు ద్ధాత్మ నడిపింపు ద్వారా ఒంటరిగా ప్రార్దన, వాక్యపఠనములో ఒక్క పూర్తి సంవత్సరము గడిపిన తర్వాత నాలో నేను ధైర్యం తెచ్చుకోసాగాను దేవుని 269

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మెల్లని స్వరము వినుట చాల ఆశ్చర్యము ఆనందము కలిగంది. దేవుని ప్రేమగల వాకుకలు నాకు గొప్ప ధైర్యము నిచ్చాయి. నీవు అందవిహీనవుకావు నీవునా చే ఎన్నుకొన బడిన ధానవు నీవు ఏరపరచబడినదానవు నీవు నా తలంపుతో సంపూరణంగా పవిత్ర పరచబడిన దానవు. నీవు నాకోరకు పవిత్రమైన పాత్రగా చేయబడినావు నీలో అపవిత్రతనంతా ప్రక్షాళన చేసికోన్న తర్వాత కన్యకగా మార్చబడిన పవిత్రరాలిగా నా రక్తములో కడుగబడ్డావు నాలో నాతన సృష్టిగా మార్చబడ్డావు నీవు నేను చెప్పినట్లుగా నీలో కలిగన నాతనానుభవసాక్ష్యాన్ని నీవలై చెడు అలవాట్లు, స్నేహితుల ప్రభావంతో హీన స్థితిగా నున్న వ్యభిచారములో కూరుకు పోయి నలిగి పోయిన జీవితాలను ఉద్దరించుట్రై పాటుపడాల వారిని ఆదుకొని నీవలై క్రొత్త జీవితాన్ని అందించాలని నా ప్రభువు నా నుండి కోరారు. వారంతా అపరాధ భావంతో సిగ్గుతో బ్రతకుతున్నారు. వారిరకై నా దగ్గర రక్షణ సిద్ధంగా ఉంది అన్నారు మరణము నుండి జీవము లోనికి నడిపించి నాకు మరో జీవితాన్ని అను గ్రహించిన ఆదేవాది దేవునికి ఈనా జీవితము ఇక నుండి చావైనా ఆయన కొరకే నని నిశ్చయించు కొని దుర్బ�రవైన వేశ్య బానిస్తవాంలో దీనంగా బ్రతకు�డసతున్నా అనేక వేలు లేదా లక్షలలో వ్యకుతలందరినీ సేకరించి వారిని క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ నా అనుభవ సాక్ష్యాన్ని వివరిస్తూ క్రీస్తును రక్షకునిగా సీవాకరించి వెంబడించు వెళు కువలన్నీ అందించుటలో నా కాలమంతా వినియోగించుటకు చాల ఆనందిస్తూనేవున్నాను నాలో కలిగన నాతన మారుపను నిరాడంబర జీవితాన్ని చూచిన ఎందరో సన్నిహితులు ఆశ్చర్యపడి, ఆమారుపకు కారణము కనుగొనుటకు నన్ను చేరేవారు వారికి సువార్త ప్రకటిస్తూ, వారిని క్రీస్తు వెలుగు మారగంలోకి నడిపించడము యిలా ఎందరో వేశ్యలను క్రీస్తులో రక్షణ కొర్రైన మారుమనససు, పాపక్షమాపణ ప్రకటిస్తూ వారితో క్రీస్తులో పరిశుద్దవైన కన్యకలుగా మారుస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపగల్గుతున్నాను. నా 36వ యేట 2008 సంవత్సరములో నాకు సన్నిహితులైన సువార్త ఆనందముతో కలిసి వేశ్యలను రక్షణలోనికి తీసిరకళ�్ల ప్రత్యేక సువార్త మషన్ స్థాపించాను. లక్షలాది మందికి క్రీస్తును పరిచయం చేయగలిగ క్రీస్తులో ఆనందిస్తున్నాను. 2009వ సంవత్సరంలో వీణ వాయిద్య కళాకరునితో 270

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వివాహమును దేవుడే సిద్దంచేసారని నమ్మాను. అతని పేరు భ. జోసప్ గారు అది ఆధ్యాత్మిక వైవాహిక జీవితాని కారంభవైంది 2014 వ సంవత్సరంలో ఇంటర్యలో ఎంతో సాటిగా స్పష్టంగా నిర్భయంగా నా గతాన్ని వివరిస్తూ నేడు క్రీస్తులో ఆధ్యాత్మిక ప్రగతి వరకు అందించిన నా సాక్ష్యం విన్నవారంతా చాల ఆశ్చర్య పడి ఆనందించారు. నాగత జీవితంలో కారు చీకట్లు కవ్ముకొన్న వేళ్ శరీరం నుండి ఆత్మవేరై అంధకారంలో నుండగా యేసయ్యా అన్న ఆక్రందన విన్న నా ప్రియ యేసు నన్ను రక్షించి వేశ్యగా హీనస్థితిలో నున్న నన్ను లేవనెతాతరు. నేడు క్రీస్తుకు సాక్షిగా నా ప్రాణాత్మ దేహాలను సమర్పిస్తూ క్రీస్తు సేవలో సాగిపోతున్నాను. క్రీస్తే గొప్ప రకషకు ఎంత పాపినైనా రక్షించగలడనినమ్మి ఆయన ఆశ్రయించి ఆనందించు.ఆమెన్ 271

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 272 of Rakshana Deepaalu
పేజీ 272

సాక్ష్యం 43. ద్వేషము పగతో పాపిగా జీవించిన నన్ను

క్రీస్తు ప్రేమ ప్రభావితం చేయగా రక్షణను

సీవాకరించి క్రీస్తు సాక్షి నయ్యాను

సత్యంపాల్, గాజువాక శ్రమలో నేనతనికి తోడైయండెదను. అతనిని విడిపించి గొప్ప చేపసదను.

కీర్తనలు 91:15 పరిచయము - ప్రభువునికే సదా మహిమ కల్గుగాక. నా పేరు సత్యము గాజువాకలో జన్యించాను నా పూరీవాకులకు విజయ నగర్ రాజులకాలంలో నుండి పేరు పొందిన వంశంలో బూములను సంపాదించింది 72 గ్రామాలలో దేవస్థానాలు ని]్మంచిన గొప్పచరిత్రగలది. వేదపాఠశాలలు ని]్మంచి హిందామతోద్ధరణ్రై తీవ్రంగా కృషి చేసాము ట్రాన్సపోర్టు కాంట్రాకుట వ్యాపారాలలో చాలడబ్బు గడించాను, కుల వ్యసనము, కుల గర్వంతో నిమ్న జాతీయులను హీనంగా చూచేవారము. అంటరాని వారితో సఖ్యత లేదు. భార్త పెట్రోలియవ్ కావాలిటీకంట్రోలు ఆఫీసరుగా నియమంచ బడాను. క్రీస్తే నిజదేవుడని ప్రచారము చేయువారని వారి పట్ల చాల కోపంతో వ్యవహారించేవాడిని. అమెరికా దేవుడిని అనసరిస్తున్నారనే భ్రవులో ఉండేవాడిని సువార్త ప్రకటించేవారిని ఆటంకపరిచి హింసించేవాడిని. నా హె�దాను బట్టి నాకు యిద్దరు గన్ వేన్లు వెంట ఉండి రక్షణ కలిగంచేవారు. బైబిళ్ల రక్రైస్తవుల చేతి నుండి లకొకని చింపి వారిని బాటు కాలితో తన్ని బాధించేవాడిని అందరినీ బాధించిన పాప పఘలితంగా మా నాన్న గొంతకు క్యేన్సరు వ్యాధి కలిగంది. గోంతు నుండి ఆహారము అందు స్థలము గనుక క్యేన్సరు వ్యాపించుటకు అనువుగానున్నదని బ్రతకరని డాక్టు తెలిపారు. ఆసప్రతిలో నున్నారు మంచి నీరు కూడా ్రతాగలేని స్థితి కలిగంది. డబ్బుంది కద, నాన్నను బాగు చేయించుకోగలనని దీిమాతోనండేవాడిని. ఒక రోజు ఆసప్రతిలో నున్న 272

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు నాన్నను చూడడానికి వెళ్లాను. బలహీనస్థితిలో నున్న నాన్న లేచి రొటైట తినుట చూచి చాల ఆశ్చర్యపడాను. నాన్నకు యింత అకస్మాత్తుగా స్వస్థత లభించింది కారణం అర్దంకాలేదని ప్రశ్నించగా మా నాన్న వెలుగుతున్న కండ్లతో చెప్పిన మాటలు నాకు ఆనందంబదులు కోపం కలిగంచాయి. బాబా తెల్లని వస్ర్తాలు గల వ్యక్తి నా మంచం దగ్గరకు వచ్చి నేనే క్రీస్తునని చెప్పి నన్ను ముటాటరు. నాకు ఆరోగ్యం కలిగంది. నా గొంతు ముట్టి స్వస్థత నిచ్చిన దేవుడే ఆక్రీస్తు అని సాక్ష్య మచ్చాడు. చేయి ఎత్తి గట్టిగా చెంప మీద కోటాటను. నేను లకషలకొద్దీ రూపాయిలు తగలేసి నిన్ను బ్రతించుటకు ఆసప్రతిలో పెట్టింది ఎవరు నేనే కద ఎవరో క్రీస్తు పేరు చెపుచున్నావా మన కులము ప్రతిష్ట వంట కలిేపస్తున్నావా అని అరుస్తూ అస్ప్రతి భల్లు కట్టి, వెంటనే యింటికి తీసికోని వచ్చాను. అంటరానివారితో కలిసి పోయయాడని మా నాన్నను కులం నుండి వెలివేస్తాన న్నాను నీకు నాకు ఏ సంబంధమా లేదన్నాను సువార్త చెప్పే వారిని బాధించుట మానలేదా కలైక్టు కూడా నా మాట లక్ష్య పెట్టేవారు గాజువాకకు తిరిగి రావద్దని. మా నాన్నను బైదిరించాను మా నాన్న నా రక్షణ కొరకు ప్రార్థించేవాడు. నేను చాల పొగరుతో నున్నందున ఎవరైనా నన్ను బాదించ గలరని బభయపేవాడు.

ప్రతిసారి నా ప్రయాణము కారులోనే కొనసాకగది గాని దురదృషాటనుసారము వెాటారు పసైకిలుపై ప్రయాణవైన ఒక రోజు చేయుచుండగా ఎదురుగా యిద్దరు కారులో వస్తూ నన్ను గుద్దేసారు. గాజు అద్దాలన్నీ ఎదురు గానున్న నాకు పూర్తిగా గ్రుచ్చుకు పోయాయి నా శరీరమంతా గాజు పెంకులు నిండి పోయాయి. అవిరామంగా రక్తం కారి పోసాగింది. నన్ను గాయపర్చిన వారు నన్ను ఆసప్రతిలో చేర్చారు వాళ�్ల ఖరచులు భరించారు. నా భార్య పరుగున వచ్చి ఎంత ఖర్చయినా బభరిస్తాము నా భర్త బ్రతకాలని చాల ఏడ్చింది రెండు వందల పైనా బంధువులు స్నేహితులతో ఆసప్రతి నిండి పోయింది 285 చోట్ల ఆపరషన్ చేసి గాజు పెంకలు చాల వరకు తీసేసారు చిన్న మెదడులో రెండు కిడ�్నల మద్య గల గాజు పెంకులు తీసేత చాల ప్రమాదమని తీయలేదని డాకటర్లు తెలిపారు. గండె భాగంలో గుచ్చుకోని 273

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు పోయిన గాజు పెలుకులు తీయలేమని డాకటర్లు చెప్పారు. నరాలన్నీ చాల చోట్ల తెగి పోయాయున్నారు. కాలు బాగా గాయపడింది. రాజసా�న్ కాలు కృత్రిమవైన కాలు లభిస్తాయి అన్నారు. అందరూ సలహాలిచ్చేవారు. విగ్రహాల పూజలు, దైవకార్యాలు దేవాలయ నిరా�ణాలు చేసాము మాకు మేలుచేయలేరా అనే ధీమా వుండేది. నాన్నను యింటి నుండి పంివేసాను. నేను గాయాలతో యిల్లు చేరి, యిల్లు ఆసప్రతి గా మార్చి వేసేసాము. భయంకరమైన బాధలతో నలిగి పోయాను. నాకు యిద్దరు అబ్బాయిలు ఒక అవ్మాయి సంతానంలో పాప పెండ్లి చేసి యిల్లరికము తెచ్చుకున్నాము చిన్న బాబు ఉన్నత విదయకై నయాయారుక అమెరికా వెళ్ళి చదువుకుంటున్నాడు. పెద్ద బాబు వ్యాపారంలోనేె ఉండేవాడు నా తండ్రి నా పరిస్థితి గార్చి తెలిసికొని ప్రతి రక్రైస్తవైవ సేవకుని కలిసికొని నా కేషమము కోసం ప్రార్థనలు జరిపించేవాడు. నా దగ్గర రైపఫిల్ ఎపుడా వుండేది దైవ సేవకులను దాషించి బాదించేనన్ను సమ్రించ గలిగతే ఏదైనా హాని చేస్తారని అందరికీ భయంగా ఉండేది. నీవు తండ్రివి క్రీస్తును నవ్మావు. నీ కన్నీటి ప్రార్థనయేనీ భడను తప్పక రక్షిస్తుంది. భయపడ వద్దని చాల ప్రార్థనలు చేస్తూ క్రీస్తు మాత్రము రక్షణ యిస్తాడన్నారు.

నా తండ్రి చివరకు బాధలోనే మరణించాడు. నేను తల కొరివి పెటాటలి గనుక బాధతోనే వెళ్లాను. అప్పటికే మా నాన్న నీటి బాపీతస్మము తీసికోని రక్రైస్తవుడయయాడు. సమాధి పెట్టిలో నున్న మా నాన్నను చూచి వెంటనే తీసి శవాన్ని దహానము చేసాను. తిరిగి గాజువాక తిరిగి వచ్చాను అప్పటికే ఎన్నోకుట్లున్న నా శరీరంలో నున్న కొన్నికుట్లు వూడి పోయాయి. వ్యానులో ప్రయాణము ద్వారా కుదుపుల వల్ల ఈ స్థితి సంభవించింది. ఈ సారి మరణం తప్పదని డాక్టు చెప్పగానే నా భార్య బంధువులంతా ఆస్తి పంపకాలు జరిగించి చిన్నబాబును అమెరికా నుండి పిలిపించదలిచారు. నేను నా భార్య ఆత్మహత్య చేసికొని మరణించదలిచాము. నా భర్య నా బాధ చూడలేక పోయేది. నా భడడ్లకు పెండ్లి చేయాలని ఆశించాము నయాయారుకలో కుమారుడికి పసలవు లభించలేదని 10 రోజులలో రాగలనని చెప్పాడు. ఆశతో కనిపెట్టుచున్నాము గతంలో అన్నవరంలో దేవాలయంలో గౌరీ కల్యాణ మండ్రవు ని]్మంచినది 274

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మా వంశీయులే, గనుక మా దగ్గర బంధువుల పెండ్లికి అందరూ వెళ్ల వలసి వచ్చింది. నేను ప్రయాణం చేసి బాధకు గురి కారాదని ఒక చిన్న పిల్లనుతోడుగా నంచి వెళ్ళి పోయారు. చిన్న బాబు ప్రమాదంలో మరణించాడన్న వారత పోను ధ్వారా విని చాలా దు:ఖ భారంతో కృంగిపోయాను నా బాబు స్నేహితులు అసాయతో గోడవలలో చికుకకోనగా వారు ్రడింకులో విషము పెటాటరట నా చిన్న బాబు నా దగ్గరకు వస్తాడని ఆశతో నుండగా అమెరికా నుండి శమేపటికలో నా బాబును మా యిల్లు చేరుట }హించని రీతిగా అందరినీ శోకంలో ముంచేసింది. నా పలుకు బడితో అధికారము అనుమతితో శవం త్వరలో యిల్లు చేర ప్రయత్నాలు జరిగాయి. చివరకు నా కుమారుని శవం పెట్టిలో సిలువ గురతు వుంచి నా ముందుదించారు. ఆ క్షణం సిలువ చాచి కోపంతో పెట్టి పగుల గొట్టి శవాన్ని మా హిందా పద్ధతిలో సమాధి చేసాము. నా బాబు మరణం నా భార్యను బాగా కృంగ తీసింది. 3 నెలలు తర్వాత మంచం పట్టి దిగులుతోనే మరణించింది. సరిగాగ మాడు నెలలకాలంలో ముగ్గురు మరణాలు చూచాను. ముందుగా మా నాన్న, నా కుమారుడు, ఆ తర్వాత నా భార్య మరణం నన్ను మరింత దు:ఖసాగరంలో ముంచేసింది. నా ఉద్యోగంలో నుండగా నాతో పని చేసినవారు, స్నేహితులు నా దగ్గరకు వచ్చి పరామర్శంచారు నాగాయాల నుండి వాసన వచ్చేది నా పరిస్థితి సరిలేదని నా పెద్ద కుమారునికి, కుమార్తెకు నా ఆస్తి అందజేయదలచాను. నాకు రో� నిద్దరానందన నిద్దమాత్రలు యిచ్చేవారు. అవన్నీ దాచి 16 మాత్రలు ఒక్కసార మ్రంగి మరణించాలని ప్రయత్నించాను. డాకటర్లు సహాయము తీసి కోనన్నాను. ఎంతో శ్రద్ధతో దేవాలయాలు ని]్మంచాను ప్రజా సేవ చేసిన నాకే యిన్ని కష్టాలు రావాలా ఎంతమందికి బిడ్డలు మరణిస్తున్నారు ఎంత మందికి ప్రమాదాలు సంబభవిస్తున్నాయి నాకకయిా బాధలన్నీ సంబభవించాలా అని చాల బాధలో నిరాశకలేగది ఏ దేవుడా నన్ను ఆదుకోలేదా అని ఎలురగత్తి ఏడ్చాను. క్రీస్తూ దర్శించుట - దేవుని కనుదృష్టిలోకమంతా సంచారము చేస్తుంది. క్రీస్తూ అందరికీ ప్రభువు. ప్రతి వ్యక్తి యేసే నిజ దేవుడని ప్రకటించాలి. ప్రతి నాలుక క్రీస్తే రక్షకుడని 275

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ఒపుకోవాలి ఒక రోజు దు.ఖ భారంతో నున్న నన్ను దర్శించుటకు ఆక్రీస్తు సమ్రించారు దివ్యవెలుగు ఆగది నిండా ఆవరించింది. కుమారుడా లే నీవు నాకు కావాలి ఆసవారము ఆదరణ నిండిన ఆప్యాయత కలిగ మృదు మధురంగా వుండగా వెంటనే లేచి నిలబడాను. ఆ క్షణంలో నా కాళ్లు బలపడ్డాయి అడుగులు వేయాగలాగను. అకస్మాత్తుగా నాలో కలిగన యీ గొప్ప మారుపను బట్టి నాకే ఆశ్చర్యము కలిగంది. ఆ ఉదయాన్నే ఆరోగ్యవంతుడనై లేచి నడచుట చూచిన నా భడడ్లిద్దరా ఆమాకకయయారు నాన్న బ్రతికారు, నాన్న నడసతున్నారు అని అరిచారు. తెలిసిన వారంతా వచ్చి చాల ఆశ్చర్యపడి ఆనందించారు. నా స్నేహితులలో ఒకడు రక్రైస్తవుడున్నాడు. నేను చూచిన ఆదివ్య వెలుగు ఏమ అని ప్రశ్నించాను. యేసు నేనే వెలుగును అన్నారు. యేసే మారగం సత్యం జీవమన్నారు ఆయనను నవ్ముకుంటే నిత్య జీవము లభిస్తుంది. మనం యేసన్న అనే దైవజనుని దగ్గరకు వెళ్ళాం మరి ఎకుకవ విశేషాలు తెలసికోగలవని ఆదేవాలయానికి తీసికోని వెళ్లాడు.

ఆయనతో చాల కాలము సంప్రదించి, నా జీవితం ఎంత భయంకర వైనదో, రక్రైస్తవులను హించించిన రీతి, వివరించాను. ఆయన చాల ప్రేమతో ఓరుపతో ఎన్నో సంశయాత్మక ప్రశ్నలకు జవాబిచ్చి, నీవు బాధించిన వారి మధ్య నీ రక్షణానుభవం నీ సాక్ష్యం దేవుడే ఉపయోగించాలని నాకు దర్శనమిచ్చి కుమారుడా అని పిలిచాడు నీవు దేవుని సేవకు కావాలని చెప్పారు. నీవు ఆక్రీస్తును నవ్ము. ఎంతో వింతంగా నీజీవితాన్ని క్రీస్తు బాగు చేసి వాడుకుంటారని అభయమిచ్చారు. నా దసవాభావాన్ని గుర్తించినవారంతా క్రీస్తే యిామారుప తెచ్చారని ఆనందించారు. యేసన్నగారి సలహా మేరకు క్రీస్తే నిజదేవుడని వాడ వాడలా మైకు ద్వారా ప్రకటించాల అని కూడా చేప్పారు. ఆత్మీయంగా నీవు బలపడిన తర్వాత నీకు నీటి బాపీతస్మ మస్తానని చేప్పారు నేను నా గ్రామంలో నున్న అందరికీ క్రీస్తూ నాతో మాట్లాడారని చెప్పగా, చాల సంతోషంతో అయయా, మీ నాన్న గారు ముందుగా క్రీస్తును నవ్మారు. ఆయన కన్నీటి ప్రార్థనలు పఘలించాయి. నీవు కూడా రక్రైస్తవుడవయయావు. నీ సాక్ష్యం విని అనేకులు రక్షణ పోందగలరని దీవించారు. మనమంతా క్రీస్తు 276

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు కుటుంబీకులము క్రీస్తు రక్తంలో కడుగబడిన ఆత్మ బంధుల మని చెప్పాను. నాశ�ష జీవిత మంతా క్రీస్తూ కొరకే జీవించదలిచాను. నా శరీరంలో గాజుపెంకు ముకకలున్నాయి. ఈ క్షణం సేకనింగు చేసేత చాడగలరు అని సవాలు చేసాను సజీవుడైన క్రీస్తు మాత్రము కాపాడాడు. ఎవరికీ నాలాటి ప్రమాదము సంబభవించరాదు. ఎంత గొప్ప పోరాటాలు ్రశమలుంటాయో అంతా గొప్ప దీవెన అంత గొప్పవిజయము, అంత గొప్ప సాక్ష్యము దేవుడేయిస్తారని దృడింగా నమ్మాను. ఒక్క రాత్రి నాకు వెలుగైన క్రీస్తు దర్శనం నన్ను పూర్తిగా మార్చింది. నేను నమ్మిన దేవుడే సజీవుడు మాట్లాడే దేవుడు. ఆయననే అందరా నవ్మాలి. వెంబడించాలి క్రీస్తు గార్చి సాక్ష్యము చెప్పాలి క్రీస్తును ద్వేషించిన నన్ను వెదకి ్రశమానుభవం ద్వారా ఆయనే రక్షకుడని కనపరచుకోని గొప్ప సాక్షిగా మార్చిన క్రీస్తు అసాధ్యాలు సుసాధ్యాలుగా చేయు గొప్ప దేవుడు మన యేసయ్య ఆయనకే సదా మహిమ కల్గుగాక ఆమెన్. 277

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

↑ పైకి / Back to top