Chapter 3 of 15

సాక్ష్యం 5

Photograph from page 47 of Rakshana Deepaalu
పేజీ 47

జన్మించిన నన్ను క్రీస్తు వెదకి రక్షించి

�సన్న మనిస్ర్టిలో సేవ చేయు ధన్యతనిచ్చారు

అబ్రహాము గారు, గోరంట్ల / గుంటూరు

�సన్న సేవల అధినేత

""నీవు నా ఇంటికి అదికారివై యండవలైను�� ఆది 41:40

యేసన్న గారి తదనంతరం గుంటూరు జిల్లా గోరింట్లలో ఉన్న �సన్న మనిస్రీటస్కు అదినేతగా ఉన్నారు. పరిచయం : ప్రభువు గొప్ప మహాత్యము గలవాడు, అధిక సోత్రతమునకు అరు�డు నా జీవితాంతము ఆయనకు కృతజ్ఞతతో స్తుతిగానాలు చేస్తాను. నేను కరాణటక రాష్రటంలో విగ్రహారాధన చేసే కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు సామాన్య జీవితం జీవించేవారు. వారి సంతానం 6 మందిలో ఒకరు పుట్టిన వెంటనే మరొకరు పుటటగా వెుదటివాడు చనిపోవుట ముగ్గురు పుట్టి చనిపోవుట ఆ క్రమంలో జరిగిన రోజులలో నన్ను నా తల్లి గర్భవతిగా నుండగా కడుపులో పిండములో కదలిక లేనందన ఆసుప్రతిలో ఉండగా గతంలో నా తల్లి అనుభవాలను బట్టి ఆమె మరణించిన భడడ్ మరణించిన బాధ ఎదురొకన వలసి వస్తుందని మా నాన్న గారు చాలా దు:ఖ పడ్డారు. డాకటర్లు పెద్ద ప్రాణానికి ప్రమాదం సంబభవించనని తెలుపగా చిన్న భడడ్ల తల్లి మరణిసేత నా గతి ఏమ అని చాలా దు:ఖపడుట చూచిన ఆ ఆసుప్రతిలో ఉన్న అమ్మ వాళ్ళ నాన్న గారు అనగా మా తాతగారు క్రీస్తు బోధలు విని విశ్వాసించి ప్రార్థన చేసుకునేవారంటా. తనకు తెలిసిన విశ్వాసాన్ని ఇతరులకు పంచుకొనే లోేప నా తల్లి వినేది కాని క్రీస్తును వెంబడించలేదు. మా తల్లి అనేక విగ్రహాలను ఆరాదించినందున ఎవరు తనకు తగిన సహాయం ఆదరణ ఇవవానందన ఆసుప్రతిలో ఆపతాకల 47

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు సమయంలో దు:ఖంతో ప్రార్థించిదట నా తండ్రి నమ్మిన దేవుడా నన్ను కనికరించి నా భడను బ్రతికిసేత, నా భడను నీ సేవకు సమర్పిస్తానని మొక్కి కనిపెట్టగా అకస్మాత్తుగా ఆమె గర్భంలో ఉన్న నేను బ్రతికాను హల్లెలూయ.

జగత్తు పునాది వేయబడకముందే ప్రతి వ్యక్తిని ఒక గొప్ప సంకలపంతో సృష్టంచే సృష్టికరత అభిషాటన్ని అందరూ గుర్తించలేదు. అది గుర్తించి ఆ దేవునిని ఆశ్రయించు వారికి దాచిన మేలు ఎంతో గొప్పదని నా జీవితవే గొప్ప సాకష్యమని చెప్పగలను. పుట్టుట క్రమంలో జరిగిననా బాల్యంలో చాలా బలహీనంగా ఉండేవాడినట, అనారోగ్యంతో బాధపేవాడిని నా తల్లి బాల్యం నుండి నన్ను దేవుని కృప వల్ల పొందానని కృతజ్ఞతతో దేవునిని సేవిస్తూ ఉండేది. నన్ను కూడ ప్రోత్సహిస్తూ బాబు నీవు బ్రతికితే దేవుని సేవించాలని వ్రెుకుకకున్నాను గనుక నీవు చర్చికి వెళ్ళాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. పెద్దయయాక దేవుని సేవకు అంకితమవ్వాలి. నీవు చనిపోయి బ్రతికావు గనుక నీ బాధ్యత మర్చిపోరాదని హెచ్చరించేది. నాకు ఏమ తెలియని స్థితిలో బలవంతంగా చిలకరింపు బాపీతస్మం ఇప్పించింది. నాకు గుళ్ళు గోపురాలు తిరుగుట, బుట్టు పెట్టుకొని పూజలు చేయుట ఇష్టంగా ఉండేది.

నా ఆరోగ్యం సరిగా లేకపోవుట వల్ల నీర్సంగా ఉంటా నిరుత్సా హాంగా కాలం గడిపే రోజులలో ఎవరి మాట విననని నా తల్లి బాధపేది. సోమరి వాడు ఏ పని చేయడు అని తృణీకరించేవారు. మనసులో వేదనగా ఉండేది. ఉజ్జీవంగా ఉండలేక నిర్జీవ స్థితిలోనే ఉండేవాడిని నేను ఇంటరు చదివే రోజులలో నా జీవితానికి మలుపు ఏరపడింది. మరణించాలనే కోరిక కలిగింది గాని నన్ను సృష్టించిన దేవుడు నేను ఆయనను వెదకకపోయినా ఆయనే నన్ను వెదికారు. క్రీస్తు దర్శనం కలుగుట :

ఒక సారి ఒక రక్రైస్తవుని బోధ వల్ల క్రీస్తు పట్ల నమ్మకము నిరీక్షణ కలిగింది. ఆ రోజు నుండి నా స్థితి పరిస్థితి తారు మారైంది. ఒక రాత్రి ప్రార్థించి పండుకున్న తరువాత యేసన్నగారు దర్శనంలో కనిపించారు. ఒక రోజు యేసన్న గారు మా ప్రాంతం వచ్చి వాక్యం చెప్పారు. నా భవిష్యత్తు గురించి ఆలోచించగా దర్శనంలో యేసన్న గారు కనిపించారు. ఆయన నన్ను 48

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వెంబడించమని చెప్పారు. దర్శనంలో ఆయనను వెంబడించుట అనగా సేవ చేయుటకు పిలిచారా? సేవ చేయుట ఒక బ్రతుకేనా? ఎన్నటికీ సేవ చేయరాదని తలంచాను కాని ఆయనతో సేవ చేస్తున్నట్లుగా దేవుడు దర్శనంలో చూపించారు. నాలో కలవరం అదికమగుట వల్ల యేసన్న గారిని కలిసి మాట్లాడ దలిచాను. ఆయన మాడు రోజుల పరిచర్య కొరకు వచ్చారు. మరుస్టి రోజు తిరిగి గుంటూరు వెళ్ళిపోతారు గనుక ఆ రాత్రి ఆయనను కలిశాను. ఏంబాబు! ఎందకొచ్చావు? ఏం చెపపదలిచావు అని అడిగారు. అయయా! రాత్రి మీరు దర్శనంలో కనిపించారు, నేను మీరు పిలువగానే వెంబడించినట్లు చూచానండి అని చెప్పాను. అది �న్ నెల 15వ తేదిన సంభవించింది. నేను ఇంటరు చదువుతున్నాను నేను సేవ చేయాలని ఆశ కలిగి యున్నాను అని చెప్పాను. బాబు నీకు 18 సం�� వయసు రావాలి. సేవ సుళువు కాదు, వెంటనే నన్ను వెంబడించవద్దు గాని స్థానిక పాస్టు గారి వద్ద ఒక సం�� ఆత్మీయు విషయాలు తెలిసికొని ప్రార్థన, ఆరాధన చేయు వేళ్లో తర్ఫీదు పొందినచో నేను నిన్ను నా దగ్గరకు ఆహ్వానించి నా సేవలో సహకరించనట్లు ఏరాపట్లు చేస్తాను అన్నారు. నేను ఆ మాటలతో సమ్మతించలేకపోయాను. నేను సేవలో దేవునిచే వాడబడాలంటే యేసన్న గారు నన్ను వెంటనే పిలవాలి. దేవుడే మార్గము సరాళ్ం చేసేత యేసన్న గారు నన్ను వెంటనే పిలుసాతరు. నేను వెంటనే �నం కావాలన్న కాంక్ష అధికంగా ఉండేది.

ఉదయాన్నే మరలా యేసన్న గారి గదికి చేరాను సంవత్సరమంతా గడుపుట కన్నా మీతో వస్తానని తెలిపాను. సర రపు నీవు ఒంటరిగా గుంటూరులో గోరింట్లాకు రా అన్నాడు. సరిగాగ నేను కోరుకున్నట్లే జరిగింది. గనుక మా స్వకీయులందరికీ స్నేహితులకు చెప్పగా వారు కాసత నిరుత్సాహ పరిచారు. నా సంకలపం ధృడిడవైనది గనుక ఆ తరువాత రోజు ఒంటరిగా ప్రయాణమై బససు ఎకిక వెళ్ళాను. నీవు నన్ను వెంబడిస్తావు నేను నీకు అప్పగించిన పని జాగ్రత్తగా చేసేత నేను ఈ మందిరము పై అదికారమస్తాను. నా సన్నిధిని నిలిచే భాగ్యమస్తాను. నీ ద్వారా నేను మహిమను పొందుతాను అనే వాగ్దానం గుంటూరులో నాకివ్వబడిన గదిలో ఉండగా సినిమా రీలులాగా వాక్యాలు చూచాను. నిజానికి మా }రు నుండి బససు ఎకికన తరువాత చాలా దిగులు బైంగ ఆవరించింది. వెనక్కి వెళ్ళిపోవాలా అనిపించింది. అబ్రహాము 49

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు వలై ఎప్పుడు తెలియని ప్రాంతానికి దేవుని పిలుపు అందుకొని వెళ్ళుట కాసత ఆందోళ్న కలిగించింది. నాకు దినచర్య వ్రాసే అలవాటు ఉంది. కావునా దేవుడు తెలియచేసిన మాటలు శ్రద్ధగా వ్రాసుకున్నాను. నేను గుంటూరు చేరిన తరువాత యేసన్న గారి సోదరి మేరిని కలువగా నాకు నీ విషయం ఏమ చెప్ప లేదు. ఆయన రెండు రోజుల తరువాత వస్తారు నీకు ఒక గది చూపిస్తాను అక్కడ నీవు బస చేయాలి అని సాచించింది. నేను ఆ గదిలో చేరి ప్రార్థించి కనిపెటాటను. దైవ సేవకులకు పరిచర్య చేసేత జన్మ తరిస్తుంది. వారి పాద ధాళ్ళ తగిలితే చాలు వారి చేతులపై నీరు పోసేత ధన్యత అని పూర్తిగా నమ్మి యేసన్న గారిని చేరాను.

ఆ తరువాత రెండు రోజులకు యేసన్న గారు వచ్చారు. ఆయనతో మాట్లాడాను. కన్నడ అరమ భాషలు ఆయనకు తెలసు నాకు తెలుగు సరిగా రాదు, భాష తెలియని ప్రాంతము తెలియని వ్యకుతల వద్ద జీవించాలంటే కాసత భయం కలిగింది. బాబు సేవ చేయుటకు వచ్చావు శ్రద్ధగా చేయాలి, తెల్లని వన్ని పాలు కాదు, తెల్లని వస్త్రములు ధరించినవారు నిజానికి భక్తులు కాలేదు అన్నారు. నేను గంటూులోని శారదా కాలనీలో వెుటట మీద ఒంటరిగా ఉండుటకు సిద్ధపడాను. ప్రతి రోజు పోరాటమే నేను ఒంటరిగా మోకరించి ప్రార్థించుకునే వేళ్లో సినిమా టై�టిల్స లాగా వాక్యాలు మదిలో వచ్చేవి. డైరీలు వ్రాసుకున్నాను. నన్ను అధికారిగా నియమస్తానన్న మాట నాకర్థం కాలేదు. ఏదో రీతిగా శ్రమించి యేసన్నగారి ఆదరణ పొందాలి. శక్తికి మంచి పని చేయాలని దృడింగా నిశ్చయించుకున్నాను. యేసన్న గారి దగ్గర గడుపుట చాలా భయం కలిగించేది గనుక జాగ్రత్తగా జీవించాలని నిరణయించుకున్నాను. ఆయనకు కోపం చిరాకు కలిగించే పని చేయరాదు. ఆయన కోపం నేను తట్టు కోవాలి కదా అని తలంచేవాడిని. నన్ను చాలా ప్రేమగా చూచేవారు, ఆయా ప్రాంతాలకు సేవకు పంపేవారు. నాకు భాష తెలియనందన నెమ్మదిగా నేరచుకొని సమర్థవంతంగా సేవ కొనసాగిస్తున్నాను. దేవుని సేవ చేయుటలో తృప్తి ఆనందం పొందాను. వేరవారు రాష్రాటలలో ఆయన పేరున నిర్వాహించ బడే సంస్థలలో సేవ చేస్తూ 15 సం��కు పైగా అవిరామ కృషి చేస్తూ అకుంఠిత దీక్షతో భక్తి గల పరిచర్య చేయుటకు నేను నమ్మిన దేవుడు నన్ను సేవకు పిలిచిన దేవుని మహిమపర్చాలని అహర్నిశలు కృషి చేస్తూ దైవ సేవలో పూర్తిగా 50

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు లీనమయ్యాను. నేను దేవుని సేవలో 15స�� పరిచర్య కార్య్రకమాలు క్రమంగా జరుగుచూ ఉండేవి. ఒక రోజు ప్రార్థనలో ఉండగా నాకు గతంలో గోడ మీద చూపించిన మాట చూపించారు. దేవుని వాగ్దానం నిత్యము నిలిచేదని నమ్మదగిన దేవుడు మాట తప్పని వాడని అబద్ధమాడజాలని దేవుడు మరువనివాడు శాశ్వత ప్రేమతో ప్రేమించే దేవుడు.

""నా మార్గములలో నడచుచూ నేను నీకపపగించిన దానిని భద్రముగా రగైకొనిన యెడల నీవు నా మందిరము మీద అదికారివై నా ఆవరణములను కాపాడువాడవాడవగుదు మరియు ఇకక నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యం నీకితతును నీ ద్వారా నేను మహిమ పొందెదదను�� జైకర్యా 3:7 నాకు ఆశ్చర్యంతో పాటు పరమానందం కలిగింది. ఎంత గొప్ప అనుభవం నాలాటి సామానయనికిచ్చారని దేవుని స్తుతించాను.

ఇంటరు పూరతయిన తరువాత 18వ యేట నాకిచ్చిన వాగ్దానము 15 సం�� తరువాత మరలా స్థిరపరిచారు. ఈ ఆశీర్వాదాలు ఎవరో ఇస్తే తీసుకొనేవి కాదు. అది ఎవరో పంచితే అందుకొనేది కాదు. తొలకరి వాన దీవెనలతో కప్పిన రీతిగా నాకు దీవెనలచ్చినారు. నాలో క్రీస్తు ప్రేమను భక్తి గల జీవితాన్ని దేవుడు సమర్థవంతంగా వాడుకొను రీతిని బట్టి నన్ను హీనపరచి నిందించిన స్వకీయులు, బంధువులు, గ్రామస్తులంతా చేయెత్తి నవసకరిస్తూ గౌరవ మర్యాదలందించుట చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. వారంతా నా ముందు తల వంచి మా కోసం దేవుని ప్రార్థించు అని ప్రాధేయపేవారు. నా ముందే శిరససు వంచి తగిగంచుకునే పరిస్థితి దేవుడే కలిగించారు. యేసన్న గారితో సేవ కాలుతున్న రాళ్ళ మధ్య ఉన్నట్లే అని తలంచిన నేను వాగ్దానం ప్రకారం యేసన్న గారి మన్నన, ప్రేమ పొందాను. ఆయన అనారోగ్యంగా ఉన్న సమయంలో నన్ను చేరదీసి �సన్న సేవా భారాన్ని వహించాలని నాకపపగించి ప్రార్థించారు. జైకర్యాలో వాగ్దానం నెరవేరింది. నేడు బాధ్యత గల పరిచర్య కొనసాగించుచు ధన్యతనిచ్చారు. నా కొరకు ప్రార్థించడి.

దేవుని కృప మీకందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్ 51

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 52 of Rakshana Deepaalu
పేజీ 52

4. క్రీస్తు ప్రభువు నన్ను స్వస్థపరచి, శారీరక,

ఆత్మీయు స్వస్థతనిచ్చి సజీవురాలిగా

సంరక్షిస్తున్నారు.

నాగిని, హైదరాబాదు

""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే��. నిర్గమ 15:26 పరిచయము - ప్రభువు నందు మీ అందరికి వందనములు. నా పేరు నాగిని దేవుడు నాకు ఇచ్చిన పేరు బైత్సెదా బేతేల్ నాకు దేవుడు మంచి విద్యనిచ్చి సంతోషమచ్చారు. ఉన్నత విద్య యం.ఫిల్ పసైకాలజీ చదివి ఒక కాలేజికి ప్రిన్సిపాల్గా ఉన్నత స్థితిలో నుండేదానిని. హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు 40 సంవత్సరాల వయసు వచ్చు వరకు క్రీస్తు అంటే ఎవరో తెలియని స్థితిలో ఉన్నాను. బాగా చదువుకున్నాననే అహంకారము నాలో ఉండేది. ఎవరిని లకష్యపెటైటదానిని కాదు. రక్రైస్తవులంటే నాకు అయిష్టంగా ఉండేది. కోపంగా కూడా ఉండేది. రక్రైస్తవులు మత ప్రచారం చేస్తారని తకుకవ భావంతో గడిపాను. గర్భములో పిండముగా ఉండగానే ప్రతి వ్యక్తిని ఏ పనికి రాగలమో ఏరీతిగా ఆయనను మహిమ పర్చాలో నిరణయించేదిసృష్టికరత అయినా దేవుడే కదా. నన్ను క్రీస్తు తన పరిచర్య కొరకు నిరణయించారని నాకు తెలియలేదు. నాకు క్యాన్సరు వ్యాధి వచ్చినందున నా పరిస్థితి చాలా దీన స్థితికి చేరింది. నేను మరణిస్తానా? నాకు ఈ వ్యాధి నుండి విడుదల లభిస్తుందా? నన్నెవరైనా రక్షించగలరా? అని చాలా దు:ఖించాను. నాకు ఆపరషన్ జరిగింది. నాకు తెలిసిన రక్రైస్తవులు సాటడెంట్స క్రీస్తును గురించి వివరించడానికి ప్రయత్నించే వారు. నేను ఇంట్లో లేనని పంివేయడం జరిగింది. నా జీవితంలో మొదటిగా క్రీస్తును గురించి విను 52

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ధన్యత నాకు ఆపరషన్ జరిగి ఆసుప్రతిలో ఉండగా పడకలో ఎదురుగా ఉన్న టీవిలో క్రీస్తు సందేశం ప్రసారం అవుచుండగా వినగలిగాను. ఆ వాక్యం నన్ను తాకింది. క్రీస్తు హృదయంలో సత్యాన్ని నిలుపుకొనుటకు అదే ఆరంభము. ఈ లోకంలో ఉన్న వాని కంటే మీలో ఉన్న దేవుడు గొప్పవాడనియు దేవుడు గొప్ప శక్తి గలవాడని మంచి దేవుడని తెల్పారు. ఆ తరువాత నన్ను దర్శించుటకు వచ్చిన రక్రైస్తవ విధ్యార్థిని ప్రశ్నించాను అదే సందేశం తెలిపి స్వస్థతనిచ్చే సమర్థుడని చెప్పి చాలా ధైర్యం చెప్పాడు. ఆత్మను సంరక్షించగలడని కూడా తెలిపాడు. ఆ రాత్రి క్రీస్తును తలంచుకున్నాను. నాకు డాకటర్లు క్యాన్సరు నివారణ్రై కిమోథెరపీ చేయాలని తెలిపారు. ఆ రాత్రి ప్రభువు దర్శనంలో నన్ను ధైర్యపరచి స్వస్థతనిస్తాను. నాలుగు కివెాలకే వ్యాధి నయమగునని అభయమిచ్చారు. ఆ సమయంలో పూర్తిగా క్రీస్తు మాటలను నమ్మి డాక్టు గారితో చెప్పాను. నాకు స్వస్థత లభిస్తుంది గనుక నాకు డిశ్చాత్రి� చేయండి అని అడిగాను. ఆ రాత్రి దేవుడు చెప్పాడని తెలిపాను. డాకటర్లు నా మాటకు సమ్మతించలేదు. మేము చెప్పినన్ని కివెాలు ఎకికంచాలి లేదా మరణిస్తావని బైదిరించారు.

నా విశావాస జీవితం 2 సంవత్సరాలు కొనసాగింది. దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోరుకున్నాను. ఎకుకవగా ప్రార్థనలో బైబిలు వాక్య ధ్యానంలో సమయం గడిపేదానిని. దేవునితో ఎకుకవ సమయం గడిపితే ఆత్మీయ సత్యాలను నేరచుకొనగలనని అనుభవం ద్వారా నేరచుకున్నాను. సహజంగా లోకాశలకు సమయమేసత పఘలితం శూన్యం. ప్రతి రాత్రి దేవుని వాక్యాన్ని ఆహారంగా తీసుకున్నప్పుడు గొప్ప అద్భుత కార్యములు బయలు పర్చివాడు. భవిష్యత్తులో చేయు కార్యాలు ప్రభువు వివరిస్తారని తెలిసికున్నాను దేవుని స్వరము వినుట, దర్శనాలు చూచుట కంటికి కనబడని విషయాలు ఆత్మీయ నేత్రాలతో చూచే అనుభవాలు ఇస్తాడు. ఉపవాసం ఉంటే మరింత శక్తివంతంగా బోదిస్తారని గ్రహించాలి. ఎన్నికలేని నన్ను యేసు ప్రభువు ఎన్నుకున్నారని 53

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు గ్రహించాలి. గొప్ప దేవుడు సిలువలో చూపిన ప్రేమ గ్రహించగలిగాను. క్రీస్తు సిలువలో రక్షణ కార్యము జరిగిందని తలంచగలము. ఆ తరువాత సంభవించిన పునరుతాతన బలం ద్వారా రక్రైస్తవ జీవిత సత్యం దాగి ఉంటుంది. క్రీస్తును ప్రేమించే కొలది సిలువ శక్తి అర్థము కాగలదు. మనము చేతులతో చేసిన పాపాలకు ప్రతి పఘలముగా సిలువలో చేతులకు మేకులు కొట్టించుకున్నారు. కాళ్ళతో చేసిన పాపాలకు కాళ్ళకు మేకులు దిగగొటాటరు. కడుపులో విషం దాచుకుంటారని మాటను బట్టి క్డుపులో ప్రక్కన బల్లెంతో గాయపర్చబడిన క్రీస్తు ప్రేమను వరిణంచగలమా?

క్రీస్తును రక్షకునిగా అంగీకరించాలంటే క్రీస్తు త్యాగాన్ని అంగీకరించి పాపముల్రై పశ్చాత్తాప్ముతో క్రీస్తును వేడుకొనగా పునరుతాతన శక్తిని ఆశ్రయించి దినదినము క్రీస్తులో ఎదుగుట. ఆయన ప్రేమలో కొనసాగుట దేవుని చిత్తము. క్యాన్సరు వంటి రోగాలను స్వస్థపరచుట విశావాస జీవితంలో చూడగలమని తెలిసికొన్నాను. మన శరీరాలే దేవుని ఆలయమని ఎరుగరా అని పరిశుద్ధ పౌలు తెలిపారు కదా! ఆ క్రీస్తే జీవపు }ట ఆ జీవ జలాలను ప్రతి రోజు సీవాకరిసేత పరలోక రాజ్యం మన వినికిడిలో గ్రహించి అనుబభవించ గలము. మన ఆత్మలోనే పరలోక రాజ్యముందని తెలిసికోగలము. ప్రతి దినము వాక్యం ద్వారా దేవునిని సమీపించి ఆయన స్వరం వినాలి. దైవ వాక్యంలో అమాల్య సంపదలంటాయి. మన అపరాధములచేత చచ్చిన వారవైయున్నపుడు పసైతం మన యెడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడ బ్రతికించెను. ఎ్రేఫసి 2:5-8 మీరు విశావాసం ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరవే. దేవుని వరము నాకు ఇచ్చి నిరీకషణనిచ్చారు. మరొక వాక్యం నాకు ఆదరణ కలిగించింది. పితృపారంపర్యవైన మీ వ్యర్థ ప్రవర్థనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారము వంటి క్షయ వసతువుల చేత 54

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగరా? ఎన్ని కొనాలన్నా డబ్బుతో కొంటాము. పేరు ప్రతిష్టలు కావాలనుకుంటాము. అవన్నీ తాతాకలికమే శాశ్వతమైనది దేవుని కృప. క్రీస్తు ఇచ్చిన రెండు ఆజ్ఞలలో రెండవది తోటివారిని ప్రేమించాలి. క్షమించాలి. ప్రేమించుటకు మనకు విశాల హృదయం కావాలి. ్రకియాపూర్వాకవైన విశావాసం అవసరం. మాటలతో చెప్పుట చేతలలో చూపుటకు తేడా ఉంది. మన జీవితంలో ప్రజలు దేవునిని చూడాలి. భార్య భర్తను, భర్త భార్యను ప్రేమించాలి. క్షమించాలి. పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు పిల్లలను క్షమించి ప్రేమించాలి. మనం దేవునినే ధరించాలి. దేవునినే ఘనపర్చాలి. ఆత్మీయంగా సహాయపడిన ఆత్మీయు తల్లిదండ్రులను ప్రేమించాలి, ఘనపర్చాలి. దీిరా�యువు కావాలంటే తల్లిదండ్రులను ఘనపర్చాలి. సన్మానించాలి. వారు మన*్న పట్టించుకోకపోయినా ప్రేమించి ప్రార్థించాలి. ప్రేమను పూర్తిగా కనబర్చాలి. ఆ రీతిగా పరిశుద్ధాతయ్మడే విశ్వాసులందరిని నడిపిస్తాడు. చాలా సందేశాలను టి.వి ద్వారా విని బలపడుతా వాక్య ధ్యానంలో కాలం గడుపుతా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను. క్రీస్తుతో పయనం సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. ఆ ప్రత్యక్షతలో జ్ఞానము వివేకము ఆత్మీయ వరాలన్ని దయచేస్తాడు. భాషలలో మాట్లాడు వరము. భాషలను అర్థం చేసుకొను వరము ఇస్తాడని అనుభవం ద్వారా తెలిసికున్నాను. రాత్రి 1 నుండి 2 గంటల వరకు వాక్యం ధ్యానించే సమయంలో దేవుని ప్రత్యకషతలను అనుబభవించగల్గు చున్నాను. ఒకసారి ఆత్మీయు వరాలను అనుగ్రహించినపుడు అవి తిరిగి తీసుకోరు. మన*్న ప్రేమించలేని వారిని కూడ ప్రేమించడం విశావాసీ కరతవ్యం కీర్తనలు 131వ అధ్యాయం అంతా ఆయన కృప నిరంతరముండునని భక్తుడు తెలిపాడు. నన్ను క్రీస్తు రక్షించాలని 12 సంవత్సరాలుగా అనేకుల ద్వారా హెాచ్చరించినా నిర్లకష్యంగానే జీవించాను. యేసు నన్ను వెంబడించి వెదకి 55

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు రక్షించారు. అగాపే ప్రేమతో అవధులు లేని ప్రేమతో అంతము వరకు ప్రేమించే క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. లోకంలో అన్ని ప్రేమలు అశాశవాతమైనవని గ్రహించాలి. మనలో ఆఖరి }పిరి ఉన్నంతవరకు క్రీస్తు ప్రేమ మనతోనే ఉంటుంది. మనుష్యులను స్నేహాన్ని లోకాన్ని ప్రేమించి వాటికి ప్రాధాన్యత ఇవవారాదు. వ్యాపారము డబ్బు బలగము మారిపోయేవే గనుక మారని దేవుని వాగ్దానాలు ఎన్ని డబ్బులిచ్చినా లభించవని గ్రహించి ఆశ్రయించాలి. లోకం మనలో ఉంటే దేవుని స్వరాన్ని వినలేము. ఆయన స్వరం విన్నప్పుడు లోబడాలి. దేవుని మహిమను ఘనపరచుచూ మగిలినవన్నీ వదులుకోవాలి. క్రీస్తు ప్రేమను రుచి చూచిన తరువాత ప్రతి అనుభవం వ్యర్థంగా తోస్తుంది. పసైతాను మంచిది గా చూపి భ్రవు కలిగిస్తాడు. ఏశావు తాతాకలిక సుఖం కొరకు జేష్టత్వాన్ని వదులుకున్నాడు. అలా కాక క్రీస్తు పునరుతాతన శక్తిమంతులవై జీవించుటకు ఇష్టపడాలి. క్రీస్తు ప్రేమ నుండి ఏది వేరు చేయలేదు. దేవుని స్వరాన్ని వింటూ ఆయన ప్రత్యక్షతను పొందిన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలి. మన జీవితము మాదిరిగా నిలవాలి. దీవెనకరంగా జీవించాలి. మనలో రోగాలు సమసిపోగల శక్తిని దేవుడే ఇస్తాడు. ఇశ్రాయేలీయుల వలై స్ణుగుడు ద్వారా అసహనం ద్వారా దేవుని దీవెనలకు దారం కారాదు. మోసం చేయని దేవుని ఆశ్రయించి సదా సేవించాలి. మనకు సదాకాలం తోడుగా నీడగా ఉండి నిత్యం కాపుదల నిచ్చి నడిపిస్తాడు. యేసుతో నిత్యం నడసతూ జీవిస్తున్నపుడు అనుదినం అద్భుతాలను చూడగలము. ఆయన చిత్తం చేయుటకు సదా సంసిదు�లవై యండాలి. నా జీవిత లక్ష్యం అసహాయ స్థితిలో ఉన్న స్రీతలకు ప్రత్యక్ష ప్రార్థనలు చేసి విచ్చి�న్న కుటుంబాలకు ఆదరణ కలిగించు భారము కలిగ సేవలో ఉంటా దేవునికి సాక్షిగా ఉన్నాను.

దేవుడు నన్ను క్యాన్సరు వ్యాధి నుండి సవాస�పరచినపపటి నుండి ఏ మందులను వాడుటలేదు. ప్రభువే నాకు సరవావై నడిపిస్తున్నాడు. 56

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

నా సాక్ష్యము అనేకులకు మేలకరంగా ఉండి దీవెనలు పొందాలని హిందువుల జీవితాలలో క్రీస్తును తృణీకరించక సజీవుడైన క్రీస్తును ఆలోచన చెప్పే క్రీస్తును వెంబడించాలని నా నిరంతర ప్రార్థన. క్రీస్తును ద్వేషించిన నా వ్యాధి ద్వారా క్రీస్తు నాకు రక్షకుడయయాడు. అసాధ్యమైన రోగాలన్ని తొలగించాడు. అన్ని సాధ్యము చేయగల ఏకైక దేవుడు క్రీస్తేనని ధైర్యంగా సాకషమస్తూ క్రీస్తు ప్రేమలో నిలిచి జీవించు ధన్యతనిచ్చారు.

ప్రియ చదువరీ, ఈ లోక ప్రేమలన్నీ వ్యర్థమని నమ్మి క్రీస్తును సీవాకరించు సాక్షిగా జీవించు నిత్యత్వంలో అందరము చేరాలని నా ప్రార్థన. ఆమెన్. 57

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

Photograph from page 58 of Rakshana Deepaalu
పేజీ 58

సాక్ష్యం 5. అతి సామాన్య కుటుంబంలో పుట్టి

పసైంటిస్టుగా ఎదిగి దేవుని చేతిలో పని ముట్టుగా

నిలిచి సేవిస్తున్నాను

స�. జయరాజు, కర్నూలు

""ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరును రక్షింపబడుదురు��

. 1పేతురు 1:6, 7 ప్రభువు నామమునకు సదా మహిమ కలుగును గాక!

నా పేరు జయరాజు, కర్నూలు జిల్లా, ఆలారు తాలకా, హాట్టి చెలవల అనే కుగ్రామంలో జన్మించాను. నామకార్థ రక్రైస్తవుల కుటుంబంలో, సి.యస్.� చర్చికి క్రమంగా వెళుిచా కుటుంబ ప్రార్థన క్రమాన్ని ఆచరించేవాడిని. నా కుటంబ భక్తి, ఆరాధనలలో సమాధానం, శాంతి లభించలేదని భావించేవాడిని. మా తల్లిదండ్రులకు �దుగురం సంతానంలో నలుగురు కుమారులు, ఒక కుమారెతలతో నా బాల్యం గడిపాను. నేను మాడవ కుమారునిగా జన్మించాను. ఒక అన్నయ్య కర్నూలులో, మరొకరు కడపలో రక్షింపబడి దేవుని సేవించుట నారకంతో ఆనందం కలిగిస్తుంది. నేను తవ్ముడు, చెల్లి సంఘ కార్య్రకమంలో పాలుగనేవారము. నాకు ప్రతి సంవత్సరం గాభ్రయేలు దాతగా నాటకంలో పాత్ర ఇచ్చేవారు. మరియ దగ్గర. యోసేపు దగ్గర, గొల్లల వద్ద భయపడకు అని చెప్పే మాటలు వల్లించేవాడిని. వేర పాత్ర ఇస్తే బాగుండునని తలంచేవాడిని. భవిష్యత్తులో దాతగా వ్యవహారిస్తాడని హేళనగా పలికేవారు. నాకు కొద్ది రోజులు ఆనందంగా గడిచిన తరువాత ఏదో }హించలేని నిరాశ వెలితి అసంతృప్తితో నలిగిపోయేవాడిని. నాకు తెలిసిన పసవెన్తడే సంఘ సరభయనితో కలిశాను. శనివారం ఆరాధించాలని చెప్పగా ఆరంభించి నిరాశ చెందాను. నాలో ఉన్న ప్రశ్నలు ఏవనగా

1) పరలోకానికి ఎట్లు వెళ్ళగలను 58

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

2) పాప క్షమాపణ ఎట్లు పొందగలను

3) నాలో శాంతి సమాధానం సదాకాలం ఎలా నిలిచి ఉండగలవు నాకు సినిమాలంటే ఇష్టం లేదు గానీ చిన్న చిన్న అబద్ధాలు చెప్పడము మోసం చేయడము పరిపాటీ ఒక సారి మా చిన్నాయన గారు సరదాగా సినిమాకు తీసుకొని వెళ్లారు. రాముడు భీముడు సినిమాలో గదతో వస్తుంటే నన్ను కొడతాడనే భయంతో ఇంటికి పరురగత్తి వచ్చేశాను. 9వ తరగతి చదివే రోజులే గానీ ప్రార్థన అంటే ఆశ ఉండేది. మా నాన్నమ్మ సాకలుకు నన్ను తీసుకొని వెళ్ళేది. నాకు రక్షణ లేనప్పటికీ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడనే విశావాసం ఉండేది. బాగా కొట్టి పాఠాలు చెప్పే టీచరు క్రొత్తగా వచ్చారు. నన్ను కొట్టిన రోజు ఆయనకు బదిలీ కావాలని ప్రార్థించాను. జవాబు రాలేదు గానీ శ్రద్ధగా చదువుటకారంభించాను. 10వ తరగతిలో కాంపోజిట్ లెక్కల వల్ల మారుకలు బాగా రానందన రెండవ శ్రేణిలో పాసయయాను. చాలా గట్టిగా ఏడ్చాను. మా అన్నయ్యలకు మొదటి ్రశ�ణి వచ్చింది. ఎదరంటి అబ్బాయికి కూడ మొదటి ్రశ�ణి వచ్చినందుకు బాధ పడాను. అసలే మా ఇల్లు చిన్నది చిన్న దీపం దీపం క్రింద కూరచుని చదువుకొనేవాడిని. ఈ రీతిగా నా బాల్యం గడిచిపోయింది.

మా రెండవ అన్నయ్య భ.టైక� చదివాడు. పసలవులకు ఇంటికి వచ్చినపుడు సినిమాల గురించి సందడిగా మాట్లాడేవాడు. కానీ రక్షింపబడాను అని చెప్పేవాడు. అదేంటి వింత మాట యేసు ప్రభువును నమ్మడమే ఆయన పాపాలు క్షమించి జీవితాన్ని మార్చగలరు. మనలను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చి పరలోక రాజ్యంలో చోటిస్తారు. గొప్ప శాంతి సంతోషం ఉంటుంది అన్నాడు. చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ తరువాత అన్నయ్య మాటలను మర్చిపోలేక ధ్యానిస్తూ ప్రార్థిస్తూ నిద్దపోవాలనిపించి ప్రార్థన చేయు సమయంలో నా పాపపు తీవ్రత భయం కలిగించింది. సినిమాలు చూడక పోయినా నా చిన్న చిన్న పాపాలు గురతుకు వచ్చాయి. పచారీ ఖరచులలో చిల్లర మగులచుకొనుట, చిన్న అబద్ధాలు కన్నీటితో ఒప్పుకొని యేసు నా ముందు సిలువలో నా ముందు సిలువలో రక్తం కారుస్తున్న దృశ్యం తలంచాను. 59

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగు శుది�కరించు అని కన్నీటితో ప్రార్థన చేశాను. వింతైన ఆనందము నా హృదయంలో ఉపొపంగింది. నా జీవితంలో క్రొత్త దనం ఉంచింది. దేవుని వాక్యం చదివి ధ్యానించాలన్న ఆశ పెరిగింది. పాపమంటే అయిష్టత కలిగింది. పరిశుద్దతపై ఇష్టం కలిగింది. దేవునిపై ప్రేమ పెరిగింది. సాతాను పట్ల ద్వేషం కలిగింది. ఇదే మారుమనసు అనుభవంగా గ్రహించాను. కేవలము నీవు కావాలి ప్రభువా నేను పాపిని అనే మాట చాలు. ఈ సామాన్యమైన ప్రార్థనా జీవితాన్ని నిత్యత్వం కొరకు మార్చిసింది. నదివలై సమాదానం హృదయంలోకి దాసుకొని వచ్చింది. దేవుని శాంతి హృదయంలో మేలు కొలిపంది. దేవునితో గొప్ప ఆత్మీయమైన సంబంధం సహవాసం కలిగి యండగలమని నవ్మాము. ఆ రోజులలో రక్షణ సంఘ సరభయల పరిచయం వల్ల ఆ సహవాసానికి ఆహ్వానించారు. 3 కిలో మీటర్ల దారం వెళ్ళి సహవాసంలో పాలు పొందుట రోజు జరికగ వాక్య పరిచర్యలో పాలుగనుట మంచిదా, లేదా ఒక్క ఆదివారం ఆరాధన ్రశ�ష్టమని ఆలోచించాను.

కొందరు యవవానసు�లను కలిసి జీవముతో ప్రార్థన చేస్తూ ఆరాధన సి.యస్.� చర్చివారు అంగీకరించనందన కొండ ప్రాంతాన్ని ఎన్నుకొని ప్రార్థనలు చేయగా ఎన్నో జవాబులు పొందాము. నా తల్లి కూడ చిరాకు పేది. పెళ్ళిళుి ఎవరు చేస్తారని సి.యస్.� పెద్దలు బైదిరించారు. మేము భక్తి భావంతో ఇతరులకు ప్రేమ చూపి సహాయపేవారం. ముస్లిములు మరణిసేత రాత్రంతా పాటలు పాడి ప్రార్థించి ఉదయం వైకులు కట్టి పసైకిలుపై తీసురకళ్ళి బూస్థాపితం చేయడం ఆ }రితో అందరికీ గౌరవం ప్రేమ కలిగింది. కష్టాలలో ఆదుకునే గుంపుగా గురితంపు కలిగింది. వీర నిజమైన దేవుని బిడ్డలు అన్నారు. కర్నూలు నుండి సువార్త బోధించుటకు కొందరు విశ్వాసులు కూడా చేరేవారు. వ్యతిరకులు కొందరు కొండకు వెళ్ళు దారిలో మమ్ములను చంపాలని ప్రయత్నించారు. అమ్మకు కూడ చెప్పారు. ఆ రాత్రి బాంబులు కతతులతో ఎదురయి చీకటిలో నన్ను గురుతపటటలేక పోయారు. ఒక వ్యక్తిని ఎందుకు చంపాలి అని అడుగగా వెను తిరిగి వెళ్ళారు. క్రీస్తును వెంబడించుటకు ఇంత వెల చెల్లించాలని తలంచలేదు. మరణమైనా పర్వాలేదని ధైర్యంగా ప్రార్థించగా 60

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు దేవుడే రక్షించాడు. ఆ రోజులలో పెద్దన్నయ్య వివాహం అయింది. క్రిస్మస్ కాలంలో అందరు ఇంటిలో ఉండగా కుటుంబ ప్రార్థన సమయంలో నేనే బాధ్యత వహించి పాటలు పాడి వాక్య పరిచర్య ఆరంభించగా ఎవరు ఆటంకం చేయలేదు. ఉజ్జీవంతో ఆరాధనలు కొనసాకగవి నేను ఆ రోజులలో అనంతపూర్లో డి^్ర కాలేజిలో చేరాను. ఆలారులో మందిరానికి వెళ్ళి గొప్పగా పాటలు పాడి ఆరాధనలో ఉత్సాహంతో పాలుగనేవాడిని. నా బాధ్యత ఆ మందిరంలో గదిని శుభ్ర�పరచుట }డచుట కారెపట్ పరచుట, చెప్పుల సాటండు సరు�ట ఆ తరువాత సంవత్సరం కూరగాయలు తెచ్చుట ఫోను దగ్గర ఉండి అవసరాలు గమనించుట ఆ రోజులలో దేవుడు ఆత్మీయంగా సిద్ధపరచి తర్పి�దునిచ్చాడు. దేవుడు కోరిన వ్యకుతలను పదును పెడతాడు. మన శక్తిని పరిపకవాం చేస్తాడు. మనకపపగించ బడిన పనిని నెరవేరచు సామర్థ్యత నిస్తాడు. ప్రభువు నేను యం.యస్.సి చదివే ధన్యత ఇచ్చాడు. నా రక్షణానందం పరిపూరణమవుటకు మంచి సహవాసం వెదకి వెళ్ళాను. చాలా శ్రద్ధగా ప్రార్థనలలో పాలుగని విశ్వాసులముగా విధ్యారు�లం కలిసి రాత్రి అంతా ప్రార్థించేవారము. మా వ్యక్తిగత అవసరాల కొరకు కాక తిరప్తిలో ఆత్మలను రక్షించి గొప్ప ఉజ్జీవం కలిగించాలని ప్రార్థించాము. మా క్లాస్ వాళ్ళు కొందరు అమెరికా, జపాన్, యారపడ్లలో స్థిరపడ్డారు. నేను స్వదేశంలో సేవ చేయు కృపను ఇచ్చారు. దేవుడు కొంత మందిని కొన్ని స్థానాల కొరకు వాడుకుంటాడు. ఎన్ని ఆటంకాలు కలిగినా వర్షం వచ్చినా ఆరాధనలకు మానక వెళ్ళినపుడు దేవుడు దీవెనలతో దీవించి మొదటి వ్యక్తిగా నిలిపి ఆశ్చర్యం కలిగించాడు. నా శ్రద్ధ శ్రమ ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదని నా ప్రభువు గమనించి దీవిస్తాడని నమ్మకంతో ప్రభువునే ఆశ్రయించాను. మా టీము వారంతా తిరప్తి దేవుని దర్శనం కొరకు వెళ్ళేవారు. నా మటుటకు నేను ధ్యానంలో ఉండి పూజ చేయక లోపలనే కనిపెట్టి నాతోటి అనయలైన విధ్యారు�లు అధికారులు నేను క్రీస్తును నమ్మి వారితో ఏకీబభవించలేదని ్రేఫయిల్ చేస్తారని చెప్పేవారు. కానీ నేను నమ్మిన దేవుడు ఉన్నత స్థలంలో సింహానాసీనుై న్యాయం చేశాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టినట్లు. నీకు విరోధముగా రూపించ 61

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు బడిన ఏ ఆయుధము వర్థిల్లదు. ఆ విధంగా దేవుని దయ వల్ల నాకు గోలడు వెుడలు వచ్చింది. ఆ రోజులలో రాష్రట గవర్నరు కృషణ కాంత్ గారిచే ఆసియాలో రెండవ అతి పెద్ద ఆడిటోరియంలో బంగారు పథదకం అందుకున్న సమయంలో దేవుని పట్ల కృతజ్ఞతతో నా కంటి నిండా నీళ్ళు నిలిచాయి. అతి చిన్న గ్రామంలో అతి పేద స్థితిని గడిపిన నాకు దేవుడిచ్చిన ఆధిక్యత కొరకు వినయంతో ఆరాధించి స్తుతించాను. మా నాన్నకు భడడ్ల ఫోటో పేపరులో రావాలని కోరిక ఉండేది. ఎన్నికలేని నా జీవితంలో నా ఫోటో పేపరులో పడుటను బట్టి నా గతం ఆలోచిసేత కరెంటు లేని ఇల్లు కిరసనాయిలు దీపం, చెప్పులు లేని కాళ్ళు అరిగిపోయిన పెన్నులు చిరిగిన నోటసులు గురతుకు రాగా కన్నీరు కార్చాను.

మన ప్రార్థనలలో నీవే నా ప్రయత్నాలను స్పఘలం చేయువాడవు. నీవు నాకు కావాలి అని తీర్మానం చేసేత దేవుడు అద్భుతం చేస్తాడు. మా వదిన తన తల్లి ఆడింబరంగా ఉండేవారు. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తరువాత తగిగంపు కలిగి జీవించారు. దేవుని బిడ్డలు పరిశుద్ధులు, విశ్వాసులు వచ్చు మందిరాలు వారి ప్రార్థన, వారి వాక్యానుభవాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. మా వదిన తల్లి ఖరీధైన విగ్రహాలను మాట కట్టి పని అవ్మాయితో తంగబభ్రద నదిలో పడవేయమంది. ఆమెది పెద్ద కుటుంబం నేను ఆమెతో చెప్పిన మాటలు శ్రద్ధగా వినేది. ఆమె భర్త బుట్టు తీయవద్దు బాప్తిస్మం తీసుకోమన్నారు. ధైర్యంగా బాప్తిస్మం తీసుకొని ఆరాధనలో పాలుగని బుట్టు తీసివేసింది. ఆమె భర్త కోపంతో ఉ్రగుై ఆమె ముఖం చూడదలచలేదు. అందరం సంతోషించే సమయంలో కంగారుగా భయంతో ఉండవలసి వచ్చింది క్రీస్తును నమ్మిన అనయల జీవితంలో క్ర్యము చెల్లించి సమాధానం కోలోపతాము కుటుంబంలో విభజన వస్తుంది. రెండు గంపులుగా మారుతారు. క్రీస్తును నమ్మినవారు, నమ్మని వారు కుటంబంలో కటటబడాలి కానీ విభజన ఎందుకు దేవుడు కరుణా సంపన్నుడు గనుక కొన్ని సార్లు అలా అనుమతిస్తాడు. భోజనం చేయలేదంటే మామయ్య గారిని బ్రతిమలాడాను. సరనన్నారు, భార్య చేసిన టీ కూడ ్రతాగలేదు. నా సువార్త వలన ఇద్దరిలో నిరాదరణ బభరించుచున్నారని 62

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు బాధ కలిగింది. రక్రైస్తవ్యము చాలా క్ర్యం చెల్లించాలి బుట్టు లేని భార్యను సహించుటకు కొంత కాలం పట్టింది. మా అందరి పట్టుదల ప్రార్థనల పఘలితంగా మామగారు రక్షణ పొందారు. నా రక్షణ తరువాత మా అమ్మ, చెల్లి, అన్న, వదిన, పిల్లలు, వదిన తల్లిదండ్రులు అనయలుగా ఉండి రక్షిపంబడ్డారు. రక్షణను, భద్రతను కాపాడుట ద్వారా ఒకని ప్రవర్తన సువార్త ప్రకటించుట అనయలు క్రీస్తును నవ్ముటకు దోహాదం కాగలదు. మన నోరు ఎకుకవ చేష్టలు ఎకుకవ, ఆశలు ఎకుకవ, కోరికలు ఎకుకవ, సావార్థం ఎకుకవ, ఈర్ష్య, కకష, ద్వేషము అన్ని ఎకుకవగా ఉంటే ఇతరులను క్రీస్తులోనికి నడిపించలేమని నవ్మాలి. కుటంబంలో సరభయలంతా మన ద్వారా రక్షణలోనికి రాకపోతే స్వపరీక్ష అవసరం. నీ సాక్ష్య లోపం సరి దిదు�కోవాలి. నా విద్యాభ్యాసం బాగా జరిగింది. డాకటరటు పి.హెచ్.డి పూర్తి చేశాను. 1994 వ సంవత్సరంలో ఒంగోలులో యాత్ క్యాంపుకు వెళ్ళాను. నా కొరకు ప్రార్థించి యాత్ క్యాంపు నడిపించమని పంపారు. బర్మా జోసప్ గారు నాకు గొప్ప సాపర్తినిచ్చారు. 5 సంవత్సరాలు గణనీయమైన సేవ చేశాను. ఆత్మ సంబంధమైన పురికొలుప నిచ్చారు. జి.టి గారు, ఫిలిప్ గారు, తిమోతి గారితో పాటు బోధ చేయుటకు అవకాశమచ్చారు. ఈ రీతిగా 12 రాష్రాటలలో, ఆయా దేశాలైన జపాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అమెరికా దర్శించు ధన్యతనిచ్చారు.

అనామకుడిగా పేద పల్లెటారిలో జన్మించి నామకార్థ కుటుంబంలో ఆచారాలతో నెమ్మది లేని నా జీవితంలో క్రీస్తు నాకు రక్షణనిచ్చి బాప్తిస్మం ద్వారా క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా నిలిపారు. అఖండ విజయాలనిచ్చి గొప్ప విధ్యావంతుడిని చేసి, గొప్ప సాక్షిగా ఆత్మల జాలరిగా మార్చి స్వకీయుల రక్షణ కొరకు నన్ను ఉపయోగించుకున్న నా ప్రియ రక్షకునికి పాధాభవందనం చేసి ఆరాధిస్తున్నాను. క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించి ధనయలుగా మారాలని నా ప్రార్థన ఆమెన్. 63

కీస్రతు వెలిగించిన రక్షణ దీపాలు

↑ పైకి / Back to top