Chapter 9 of 15

సాక్ష్యాలు 29–33

Photograph from page 133 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 133

సాక్ష్యం 29. మతమే }పిరిగా బ్రతికిన నన్ను యేసు క్రీస్తు దర్శించారు. అగ్ర

కులంలో జన్మించి పఫిజిక� థెరపీ డాక్టుగా మంచి పేరు పొందాను.

ఆ్రేసటలియా వెళ్ళి ఉద్యోగం లేని సమయంలో నా భార్యకు తెలిసిన రక్రైస్తవ

విశ్వాసి ప్రార్థన నన్ను మార్చింది. దైవ దర్శినం కలిగింది. క్రీస్తే రక్షకుడని

నమ్మి దేవుని స్తుతించగా సేవకు పిలిచారు ఆయన సేవలో ఆత్మల

జాలరిగా ముందుకు సాగిపోవుచున్నాను.

రెవ. మల్లిఖారు�న రెడిడ్ గారు, మలేషియా 9989768875

సువార్తికుని సవాగతం, ఎలోహీాం మనిష్రీటస్

కేరాఫ్ రక్షణ టి.వి. 9177994490, 8790444999

వారి మీద }ది పరిశుద్ధాత్మను పొందుడి.

యోహాను 20:22

రక్షణ టివి. ఆధారంగా సేకరించిన సాక్ష్యం చిరకాల నిరీకషణ ఆత్మల సంపాదన రక్షణ టి.వి సమర్పించే సువార్తిని సవాగతం. ఆధ్యాత్మికంగా మేలకొలిేప సాకష్యాలున్నాయి.

సీవాయ సాక్ష్యం :

యేసు క్రీస్తు నామములో వందనాలు. నా పేరు మల్లిఖారు�న రెడిడ్ కొపపుల. తండ్రి పేరు కొపపుల చ్రందారెడిడ్, తల్లిపేరు కొపపుల �లమ్మ. నేను ప్రథమ కుమారునిగా జన్మించాను. నాకొక తవ్ముడు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. నా సవాగ్రామం నలుగండ జిల్లా మోదుకూరు కాని పెరిగినదంతా హెైాదరాబాదులోనే. మేము హిందాసాంప్రదాయంలో ఉండేవారము. నేను మాత్రమే రక్రైస్తవుడను నా తల్లిదండ్రులు హిందావులుగానే ఉన్నారు. నేను బాల్యంలో పూజలు చేసేవాడిని. దురాగదేవిని హనుమంతుడిని పూజిస్తూ నామాలు పెట్టుకునేవాడిని. 24 గంటలు నా నుదిటిపై బుట్టు ఉండేది నా చేతికి దారాలు కట్టుకునేవాడిని. పుణ్య కేష్రతాలు దర్శంచేవారము శబరిమలై వెళ�ివారము. బాల్యంలో డాకటర్ చదవాలని ఆశించి కరాణటక రాయచార్లో పఫిజికల్ థెర్రి డాక్టుగా ఉతీతరుణడనయ్యాను. బాల్యంలో వి.భ.యస్ పిల్లల కార్య్రకమంలో పాలుగనేవాడిని. మా ఇంట్లో రక్రైస్తవ కుటుంబం అద్దెకు ఉండేవారు. వారి ప్రోత్సాహాంతో 2 రోజులు హాజరయయాను. కీర్తన 23లో యెహోవా నాకాపరి అని వాక్యం నేరచుకున్నాను. అకక నాలో వాక్యమనే వితతనం నాటబడింది. ఎవరో నాకొరకు ప్రార్థన చేసి ఉంటారు. వితతనం వితతబడి వృకషమగుటకు సమయం పడుతుంది. య�వవాన కాలంలో ఆర్ యస్ యస్ కార్య్రకమాల్లో చురుగాగ పాలుగనేవాడిని. అది ఒక చురురకైన కార్య్రకమముగా సహావాసంలో ఉంటా కాలం గడిేపవాడిని. ఉ ద్యోగం చేసే రోజుల్లో 3 సం��లు పని నేరచుకొని కి�నిక� ఆరంభించాను. పసిపిల్లలకు పఫిజికల్ థెరపీ పనిలో వందలమందికి బాలబాలికలకు వెైద్యం చేసి ప్రతిబభను సంపాదించాను. నేను ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాను. నా భార్య విజయవాడ వాస్తవ్యురాలు నా ప్రాంతం ఉద్యోగరీత్యా వచ్చింది. అకకడ పరిచయంతో నా పని మాడు కి�నిక�లలో ఉండగా నేను ఒక దానిని ఆమెకు అపపగించాను. పెద్దనాన్నగారు స్పోరుట ఉండగా కమయానిసాట భావాలు వల్ల హిందా వివాహం చేసుకున్నాను. ఆమె కాథదలిక� విశ్వాసి నామకార్థంగా జీవించేవారు. పండుగ రక్రైస్తవులుగా ఉండి నాతో సహకరించేది. నా ఆరాధనలో శాంతి లేదు. నా అతతగారింటిలో భోజనం తరువాత విశ్రాంతిలో ఉండగా 2008లో నాకు క్రీస్తు ప్రత్యకషత కనిపించింది. దురాగ పూజలు నవరాత్రి పూజలు పుణ్యకేష్రతాలు మాములుగా దర్శంచేవారము. ఆ ప్రాంతంలో పూజలలో పాలుగనేవాడిని. క్రీస్తు తెలిపిన బ్లారోబ్ ధరించి వెలుగులో నాకు దర్శినముచ్చారు. గతంలో నేనెన్నడు క్రీస్తు పటం చూడలేదు. నా భార్యతో చెపపగా వాళ్ళ అన్నయ్యతో చెప్పింది. శ్రీ.భ. వందనకుమార్ గారు నాతో సంప్రతించారు. నాలో ఒక ఆసక్తి ఆరంభవుయింది. క్రీస్తు నిన్ను ఎన్నుకున్నారు ఆయనకు నీ పట్ల ప్రత్యేక ప్రణాళ్ళక ఉంది అని తెలిపారు. ఆయన నా కొరకు ప్రార్థిస్తానన్నారు. అసంకలిపతంగా నా కళ్ళ నుండి కన్నీరు కారింది. నా పూజలు యధావిదిిగా కొనసాగించాను. 2009లో శబరిమలై వెళాిను. అన్ని పూజలు ్రకమంగా కొనసాగించాను. ఆ తరువాత దేవుడొక ఆశ్చర్యకార్యం చేసారు 2008లో ఒక బాబు పుటాటడు నా ే్నేహితుొకడు ఆ ్రేసటలియా దేశం వెళ�ి సమయంలో అతనికి వీడోకలు ఇస్తున్న సమయంలో నాకొక కొతత ఆలోచన కలిగించారు. నేను కూడా ఆ్రేసటలియా వెళాిలన్న ఆలోచన కలిగింది. అపపటికీ నా స్నేహితులు చాలా మంది విదేశాలలో ఉన్నారు. యు.రక. ప్రయత్నించి విపఘలమయయాను. భార్త దేశంలో హిందా మతానికి ప్రతినిదిిగా జీవించదలిచాను. వెంటనే ఆ్రేసటలియాకు దరఖాస్తు పెటాటను. వెంటనే స్పఘలత పొందాను. నాకు మద్యం సేవించే అలవాటు ఉండేది విపరీతంగా కాదు గాని కొద్దిగా తీసుకునేవాడిని. ఒంటరిగా నేను ఆ్రేసటలియా చేరాను అకకడ ఉద్యోగ అవకాశాలు రాలేదు. భారతదేశంలో చాలా మంచి ప్రాకీటసులో ఉ ండగా ఏ ఉద్యోగంలో ప్రయత్నించినా స్పఘలత రాలేదు. నా ఉద్యోగం సరిపడడ్ది రాలేదు. నా భార్యతో రోజు ఫోనులో సంప్రదిం చేవాడిని. నా భార్య కుటుంబీకులు దైవ బభక్తిలో లేరు గాని నా పరిస్థితిని బట్టి ఒక బభక్తిగల పాదిరమ్మగారిని సంప్రదించి ప్రార్థించగా నన్ను క్రీస్తు ఉపవాసంతో ప్రార్థిేసత జవాబు పొందుతారని తెలిపారు. నేను ఉపవాసముండి క్రీస్తును ప్రార్థించుట తెలియకపోయినా ఫోనులో చెప్పినట్లు కీర్తన 91 చదివి ప్రార్థించ నేరచుకున్నాను. ఒక రక్రైస్తవ వ్యక్తిని సంప్రతించగా బైబిలు ఇచ్చి 91 కీర్తన చూపాడు 7 నెలలు గడిచాయి తర్వాత నాకొక ఫోను వచ్చింది. ఇంటరావా లేకుండా ఉద్యోగంలో చేరవచ్చునని చెపపగా క్రీస్తుపై నా విశావాసం అదిికవెైంది నాకు హిందా శ్లోకాలన్నీ వచ్చు నన్ను చూచినవారు ఆశ్చర్యపడుతారు. నేను కాథదలిక� చర్చికి వెళ్ళగా నాకు సరిపడలేదు. నా భార్యను, బాబును ఆ్రేసటలియా పిలిచాను. నేను కాలేజి చదువు కొనసాగించాను. మార్మొన్ సిద్ధాంతం నమ్మినవారు పరిచయం నాకు నచ్చలేదు. బైబిలుకు సంబంధం ఉండేది కాదు. నాలో ఆత్మీయంగా అభివృది� కనిపించలేదు. 2009లో హెైాదరాబాద్లో సేవ చేసే శ్యావ్ కిశోర్ గారి యాటయాబ్ చానెల్ చూడగా వెాకరించి ప్రార్థించమన్నారు నేను అలా చేయగా నాలో గొప్ప మారుప కలిగింది. 3 నెలలు కొంత క్లిష్టమారుపలైదురొకన్నాను. దేవుని వాక్యం నాలో ప్రభావితం చేసింది. నేను నేరచుకున్న మంత్రాలు మర్చిపోయాను. బైబిలు పరిశుద్ధాత్మ ్రేేణతో వ్రాయబడింది. దేవుడు సజీవుడు ఆయన నోటి మాటతో సృష్టిని కలుగచేసాడు. ఆయన చెప్పినట్లు మార్గము సత్యం జీవవెైయున్నాడు. ఆ మాట నన్ను ఆకరి�ంచింది. నాకు వాక్య జా�నం కావాలని కోరాను. మరింత ్రశద్ధగా ప్రార్థన చేయుట నేరచుకున్నాను. నా చితతము కాదు దేవుని చిత్తం నెరవేర్చాలని కోరుకున్నాను. నేను పని చేసే స�లంలో ే్నేహితుని ద్వారా ఒక చర్చి ఎన్నుకొన్నాము. విగ్రహారాధన పూర్తిగా మానివేసాను. నా భార్య ఇంట్లో ఒంటరిగా ఉండేది. థామస్ గారితో పరిచయం ఏరపడింది. మాకు రెండవ బాబు జన్మించాడు. మా అతత మామలు మా దగ్గరకు వచ్చారు. మరొకసారి క్రీస్తు సవారం విన్నాను. నేను నిన్ను ఏరపరచుకున్నాను నీవు నా సేవ చేయాలి అన్నారు. నాకు వాక్యం రాదు. మంచి వకతను కాదు ఏరీతిగా నేను సేవను కొనసాగించగలను. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. నాలో ఉన్న లకషణాలు ఎదుగుదలను గమనించి మరొక మంచి సంఘానికి దేవుడు నన్ను పరిచయం చేసారు. 2019లో నాలో క్రీస్తు జా�నం కొర్తగా ఉందని గ్రహించి వేదాంత విద్యను చదివి ఇంకా బైబిలు గురించి నేను విశ�్లషణ వివేకము పొంది ప్రసంగించ వచ్చునని తలంచాను. నేను ఎం.భ. చదవగలను గాని వద్దను కున్నాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు పని చేసాను. ఇండియాలో విజయవాడ ప్రాంతంలో ఆత్మ నింపుదలతో ప్రవచనాత్మకంగా బాషలోతో విరివిగా వాడబడాను. కువైట్ కూడా వెళాిను. నేను ప్రార్థన చేయగా స్వస్థత పొందేవారు. వాక్యం చెపపగా రక్షణ పొందేవారు. నా సాక్ష్యం ద్వారా చాలా మంది ఆత్మీయంగా బలపడ్డారు. ఒక ఆప్ఫికన్ చర్చిలో నన్ను సేవ చేయుటకు నియమంచారు. బైబిలు 66 పుస్తకాలలో ఏది చదివినా దేవుని జా�నం పొందుకునేవాడిని. దేవుని భడడ్ల ద్వారా నాకు ప్రవచనాత్మకంగా హెాచ్చరించగా నడిపింపును వినయంగా సీవాకరించాను. శ్యావ్ కిషోర్ గారిని ఆ్రేసటలియా పిలిపించి మీటింగులు ఏరాపటు చేసాను. నాపట్ల దేవుని చిత్తం సేవ చేయాలని తెలిపారు. నాకు తెలుగు భాషలో వాక్యం చెప్పుట నా పేరు వ్రాయడం నేరచుకున్నాను. నా పరిచర్య ఆరంభించాలని ప్రార్థన ద్వారా దేవుని చిత్తంలో ఎలోహీాం ఇంటర్ నేషనల్ మనిష్రీట ఆరంభించాను. నేను కూడా క్రీస్తు శిష�్యడనయ్యాను. ఇతరులను క్రీస్తు శిష�్యలుగా తయారు చేసేవాడిని. సంఘం స్థాపించుట భారం కలిగియున్నాను. యెషయా 61:1 లైవ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ప్రకారం మన మీద దేవుని వెలుగు ప్రకాశించాలి. క్రీస్తు క్రేందంగా ఉండాలని కోరాను. వ్యతిరకతలు ఎదురోకవాలి అద్భుతాలు సాచక క్రియలు దేవుని నామంలో కనబర్చాలి. మన స్రతికయలను లోకానికి చూపాలి. అదే మన ఆశయం కావాలి. మన సాకష్యమే ఇతరులకు బైబిలు కావాలి. పాతవి గతించెను సమసతం ్రకొతతవాయెను అన్నట్లు నాతనం కావాలి క్రీస్తు సువార్త మారగం సత్యం జీవమని ప్రకటించాలి. ప్రతివ్యక్తి దేవునితో సంబంధం కలిగి దర్శినం పొందాలని నా ఆశ. మనం సంఘాలు స్థాపించేవారిగా సేవ చేయాలి. ఆత్మచేత నడిపించబడాలి ఆది అపోసతలుల బోధ యందు నడిపించబడాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాపీతస్మం పొందాలి. క్రీస్తు రాజ్య వాప్తి కోసం పాటుపడాలి. అనయలను రక్షణలోనికి వెలుగులోనికి క్రీస్తు సారూప్యంలోకి నడిపించాలి. ఆత్మతో నింప బడాలి. సాక్షులుగా జీవించాలి. ప్రతి నాలక క్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు వంగాలి అదే నా ఆశయం. నేడు తెలుగులో వాక్యం బోదిించే ప్రతిబభను పొందాను. సువార్త బోదిించుచూ సంఘాలు స్థాపిస్తూ 133 కీర్తనలో చెప్పినట్లు స�దరులు �క్యత కలిగి జీవించాలి. ఏది చేసినా క్రీస్తుకు మహిమ కలుగునట్లు ప్రయాసపడాలి. క్రీస్తు దాసునిగా పరిచర్య చేయాలి. క్రీస్తు శిష�్యల పాదాలు కడిగి తగిగంపు జీవితం జీవించాలి దేవుడు నాలాంటి వ్యక్తిని తన భడడ్గా మార్చారు. మనకు నీరు ఆహారం }పిరి కావాలి ఆత్మకు జీవ జలం అవసరం, ఆహారముగా దేవుని వాక్యం బభుజించాలి. మన }పిరి పరిశుద్ధాత్మ కావాలి. ఈ మాడు ఆత్మకు అవసరం భ�తిక శరీరానికి నీరు గాలి, ఆహారం వలై ఆత్మకు జీవజలం వాక్యం పరిశుద్ధాత్మ చాలా అవసరమని గ్రహించాలి. క్రీస్తు సమృది� జీవమునిస్తారు. ఆత్మను పోషిస్తారు. ఆత్మలో మనం వర్థిల్లాలి. సాతాను దొంగతనమునకు నాశనం చేయడానికి వస్తాడు. దేవుడు మనకు ఆత్మ పఘలాలనిచ్చాడు వరాలు దేవుని కోసం వాడబడాలి. సమృది� జీవమునిచ్చు క్రీస్తుని ఆ్రశయించాలి. అట్టి కృప మీతో ఉ ండును గాక. ఆమేన్.

Photograph from page 137 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 137

సాక్ష్యం 30. అన్య కుటుంబంలో జన్మించాను. నా తల్లి క్రీస్తును నవ్మారు.

నేను నా తండ్రి విగ్రహారాదిికులముగా ఉండగా ఒకసారి చర్చికి వెళ్్లగా

దైవజనుని వాక్యం నన్ను తాకింది. మారుమనససు పొందాను అందరము

నీటి బాపీతస్మం తీసుకొన్నాము. అకక నేను విశ్వాసులను వివాహం

చేసుకున్నాము. సంపూరణంగా దేవునిసేవలో ఉన్నాము.

సిస్టర్ శాంతి కుమారి గారు, కాకినాడ 9989768875

కేరాఫ్ శ్ర�షట కర్మోజి గారు విశాఖపట్నం / నర్సాపూర్

ఆయన నోటి మాటలను నాసావాభిప్రాయము కంటై ఎకుకవగా ఎంచితిని.

యోబు 23:12

పరిచయం :

యేసు క్రీస్తు నామములో వందనాలు. నా పేరు శాంతి కుమారి. నా కుమారుడు అంకిత్ సీటపెఫన్ రెడిడ్. నా కోడలు ్రశ�షట కర్మోజి. నా అనుభవ సాకష్యము పంచుకొనదలిచాను. నేను హిందా కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులకు యేసు ఎవరో తెలియదు. నా తల్లి నా బాల్యంలో యేసును నవ్మారు. నా మేనతత ఒక డాకటర్ ఆమె ఒక సావామజీ గారి దగ్గరకు వెళుతన్నాను అన్నారు. నేను కూడా వస్తానని ఆమెతో వెళాిను. నేను 10వ తరగతిలో ఉండగా తెనాలి వెళాిను. అకకడ చాలా మంది బభకుతలున్నారు. చాలా ్రశావ్యంగా పాటలు పాడారు. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయన్నాను. నేను వివిధ మత గ్రంథాలు చదివాను. మా నాన్నగారు కథా రూపంలో ఇంగ్లీషులో ఉన్న మత గ్రంథాలు మాకిచ్చేవారు. అవన్నీ చదివాను. మేము రక్రైస్తవ మతంలో చేరతామనే బభయంతో ఉండేవారు. బాగా చదువుకునేవారము. బభక్తికి సంబందిించిన పుస్తకాలు తెచ్చేవారు. చాలా విషయాలు నాన్నను ప్శ్నంచాను. 15 సంవత్సరాలలో దేవుని గురించి చింత ఎందుకు? అన్నారు. నా తల్లి క్రీస్తును ప్రార్థించేవారు. మా తండ్రి పూజలు చేసేవారు. మాకు ఏ దికుక తోచుట లేదన్నాను. మా నాన్న మన మతముండగా పరాయి మతం ఎందుకు అన్నారు. చాలా మందికి నచ్చిన మాట అనుకున్నాను నేను ఇంటరు పూర్తి చేసాను. మాఅమ్మ అకక క్రీస్తును నవ్మారు. మా బంధువు లంతా డాకటర్లు నేను కూడా చదివి డాక్టు అవావాలని కలలు కనేదానిని బాగా చదివేదాన్ని. మా అమ్మ కాలనీలో సువార్త కూటములు జరుగు తున్నాయని చెప్పారు. మనము వెళ్దామా అన్నారు. నీవు నీపెద్ద కూతురు వెళ్్లండి నేనెందుకు అన్నాను. నాతల్లి చాలా ఏడ్చిింది నాకు చాలా బాధ కలిగంది సర వస్తాను అన్నాను. మేము కలిసి వెళాిము. వేదిక మీద ఎవరో ఏదో చెపుతన్నారు. నేను వెళ్ళిపోవాలని తలంచాను. ఆయన గతంలో అర్చకునిగా పని చేసేవారట వారికొక మాట తాకిందట. రకత ప్రోకషణలేనిదే పాప కషమాపణ కలుగదు అన్నారు ఎవరెైతే మానవుల పాప పరిహారార్థం కొరకు వెాకషం ప్రాప్తించుటకు బలి అయేయ పరిస్థితి కలుగుతుందన్నారు. దష్ట శికషణ శిష్ట రక్షణ అని తెలసు ఆ వ్యక్తి ఎవరు అని ప్శ్నంచారు. ఆ అవతార పురుషుని కనుగొనుటకు పరీక్షించా రట, ఆ వీదిిలో పాటలు మాటలు కన్యక గర్బువతియె�ు ఒక కుమారుని కనును ఆయనకు ఇవ్మానుయేలు అని పేరు పెటటబడును. ప్రభువుకు మనం పాపిని అని ప్రార్థించగా మనకు విడుదల కలిగించి రక్షణనిచ్చి పరలోక ప్రాప్తిని కలిగిస్తారు. క్రీస్తును సీవాకరించండి అని చెపపగా నాలో గొప్ప వెలుగు ఆవరించగా దు:ఖం కలిగింది. విపరీతంగా ఏడాస్తూ దు:ఖ భారంతో నా పాపాలు ఒప్పు కున్నాను. ఆ రోజు నాకు మారుమనససు అనుభవం కలిగింది.

క్రీస్తే నిజ రక్షకుడని నమ్మాను. అకక అమ్మ నా విషయంలో చాలా సంతోషించారు వారు నా కోసం భారంతో ప్రార్థించారట, నేను వారితో క్రీస్తును భడను అన్నాను. చర్చికి వెళాిలి అన్నాను. ఇప్పుడు చర్చికి ఎలా వెళ్్లగలవు మీ నాన్న గారికి ఇష్టం లేదు కదా అన్నారు. మా నాన్నగారు సాలార్జింగ� మయాజియంలో ఆపఫీసరుగా పని చేసేవారు. ఆదివారం సందర్శికుల్రై ఆపఫీసుకు వెళ�ివారు నాన్న 9 గంటలకు ఆపఫీసుకు వెళాతరు మనం 10 గంటలకు చర్చికి వెళ్దాము అని సలహా ఇచ్చాను. దేవుని ప్రేమ వివరిస్తుంటే హాృదయం చాలా ఉపొపంకగది. నాకు డాక్టు సీటు వచ్చింది. అకకయ్య కూడా తన కోర్సులో చేరింది. అకక నేను పోటిగా బైబిలు చదివేవారము. అకక బభక్తితో హాృదయంతో బైబిలు చదివితే నేను పోటి కొరకు బైబిలు చదివేదానిని. అకకకు ప్రశ్నలు వచ్చేవి. అం�రపు చెట్టును చూచి క్రీస్తు ఎందుకు శ్రించారు అన్నది శాపాలు దేవుడు పెట్టాదు కదా అదే విషయం పాస్టు గారిని అడిగాము. మీరు దేవుని చితాతన్ని ప్శ్నంచ రాదన్నారు. వారు మేడగదిలో ఉండగా అన్య భాషలతో మాట్లాడారని ఉంది పాస్టును అడుగగా ఆయనకు కోపం వచ్చి అది పెంతెకోస్తు అనుభవమన్నారు. మేము వెళ�్ల చర్చిలో జవాబులు సరిగా చెపపలేదని వద్దనుకున్నాము. బాగా వాక్యం తెలసుకోవాలన్న ఆశతో ఉన్నాము. ప్రతివారం పాస్టుగారు ఇంటికి వచ్చేవారు అకక యం.ఎ. చదివేది. మేము ప్రశ్నలు అడుగుచున్నామని పాస్టర్లు రామన్నారట పరిశుద్ధాత్మ దేవుడు సరవాసత్యంలోకి నడిపిస్తారని తెలిసి ప్రార్థించ దలిచాము. చాలా ప్రశ్నలడిగాము విద్య లేని పామరుడు మా ప్రశ్నలకు జవాభచ్చాడు. మమ్ములను ఎంతో తృప్తి పరిచారు. మేము ఎకకడ ఆరాధనలో పాలుగనాలి అనగానే మా ఇంట్లో ఆరాధన ప్రారంభిస్తామని మా అమ్మ బభయపెట్టింది. బంధువులు వివాహం గురించి ఆలోచించుట లేదన్నాము. నా అక్కను బట్టి నేను ఏకీబభవించేదాన్ని. మమ్ములను చర్చికి నడిపించారు. పిరికివారు దేవుని రాజ్యానికి వార్సులు కానేరరు. మందిరమే మా ఇంటికి వేసత బాధ ఎందుకు అనుకున్నాము. నా తల్లి పేరు ర�ాన్సీ ఒక చర్చికి వెళ్్లగా పెద్ద సవారంతో ఒక స్రీత మాట్లాడసాగింది. కుమారీ ర�ాన్సీ నీవు ఎదురుపడకు అన్న మాట వినిపించింది. అందరా మారుమనససు పొందారు గనుక నీటి బాపీతస్మం తీసుకొనుట మంచిది అన్నారు. అమ్మ అకక బుట్టు తీసేసారు. చర్చిలో ఒక ఆమె ప్శ్నంచింది హిందావుగా రక్రైస్తవురాలిగా నటిస్తున్నారా అని అడుగగా నేను కూడా బుట్టు తీసేసాను. మేము ముగ్గురం తీరా�నం చేసి నీటి బాపీతస్మం తీసుకున్నాము అంతలో నాన్నగారు క్రీస్తును నవ్ముకున్నారు. చాలా ఆనందించాము.

మా ఇద్దరి వివాహాలు చేయడం సమస్య అని మా తల్లి భావించింది. మా బంధువులలో ఒకరికి ఏడు గోలడు వెుడల్్స వచ్చాయి క్రీస్తును నమ్మిన వారినే చేసుకోవాలని చెపపగా చాలా కోపంగా వెళ్ళిపోయారు. మీ పెద్ద కోడలు పిల్లలు క్రీస్తును నవ్మారు నా మనుమరాలి వివాహం చేయడగలనా అని తాతగారు బాధపడ్డారు. మేము దేవునిని వదిలిపెటటము అని చెప్పాము. పెండ్లి కాలేదని బంధువులు బాధపెట్టేవారు. మంచి సంబంధమని డాకటర్ గారిని తెచ్చారు. వెుుదటి రక్రైస్తవ వివాహం జరిగింది మాకు రక్షణ భాగ్యం ఇచ్చారన్న ఆనందం కలిగింది. అమ్మవైపు బంధువులు కూడా సహకరించలేదు. మేము నలుగురము బయలు దేరాము మా పెద్దతతయ్య స్నేహితులు అక్కను సిద్ధపరిచారు మా బంధువులందరూ వివాహానికి వచ్చారు. వారిని దీవించారు. అమ్మ నాన్న చాలా సంతోషించారు.

నేను అవెరకా వెళాిలని ఆశించాను. దైవసేవకుని తెచ్చేవారు. అవెరకాలో చదివాడు సువార్త డైరెక్టుగా ఉన్నాడు పాస్టును చేసుకోలేదన్నాను. ఆ సంబంధం చాలా బాగుంటుంది. ఆయన ఎవరు అని నేను విసుకుకన్నాను. పాస్టు సంబంధం వచ్చింది. ఉపవాసం ఉండి ప్రార్థించాను. చాలా బభయపడాను ఇబ్బందుల కొలిమ అంటున్నారు అన్నాను. ప్రభువు సాటీగా సవారంతో మాట్లాడారు, యోబు 23:12, 13లో మాటలు నాకు తాకాయి. నా సావాభిప్రాయం కంటే దేవుని చితతము మేలని దేవుని చితతముకు విలువ ఇవావాలని దేవుని మాటలను అంగీకరించి ఉపవాసం ముగించాను. దేవుని చితతమయితే ఒప్పుకుంటున్నాను ఇబ్బంది కొలిమ నుండి దేవుడే నన్ను తప్పించగలడని ధైర్యం చెప్పాను. సీటపెఫన్కుమార్ రెడిడ్ గారు నాకు నిరణయించారు. మతతయి 4లో శిష�్యలు వలలు వదిలి సేవకు వచ్చారు సేవ చేయగలవా అని పిలిచారు నేను నా పుస్తకాలు రెడ�గా పెట్టుకున్నాను. నా పుస్తకాలు ఆయన ఆపఫీసులో పెటాటరు చెదలు తిన్నాయన్నారు. నా భర్తతో నాకు 1993లో వివాహం జరిగింది. సేవకురాలిగా ఎలా ఉండాలో నాకు తెలియదు వివాహం అయిన తరువాత నా అతతగారు ఆమె ప్రార్థనలో ఆ భడడ్లను దేవుని సేవకు సమర్పించ గలనని నిబంధన చేసుకున్నారట. ఆ మాటను బట్టి నాకు పుట్టిన కుమార్తెను కుమారుడిని దేవుని సేవకు అంకితం చేసాను. నాకుమార్తెకు ఏ పేరు పెడాతరని మాఅతతను అడుగగా నాకు కుమారునికి అంకిత్ సీటపెఫన్ రెడిడ్ అని పేరు పొందాడు. దేవుని కోసం పని చేసేవారు కొద్ది మందే దేవునికోసం దాహాం గొన్నవారు కావాలి. ఎజ్రా, నెహెావయా వలై నా బిడ్డలు వాడబడాలని ప్రార్థించాను నా భర్త ప్రార్థనా విధానం నా బిడ్డలు చూచి నాన్నవలై సేవ చేయాలని కోరారు. నేషనల్ జియాగపఫీలో పని చేస్తానన్నాడు కాని చిన్న వయససులో సేవలో �నమయయాడు. రెడిడ్ అనేది మా ఇంటి పేరు మా మామగారు అవెరకాలో చదివినందుకు రెడిడ్ అని పేరు వచ్చింది. కొండ ప్రాంతంలో సేవ చేసేవారము నా బిడ్డలు అందవెైనవారు కావాలని ప్రార్థించగా దేవుడు అట్టి భడడ్లనిచ్చారు. నా కుమార్తె కూడా సేవకు సమర్పించుకున్నది. బైబిలు కాలేజి నిర్వాహించే భారముతో కుమార్తె నిర్వాహిస్తుంది. ఉజవాల జేసన్ గారు మా అల్లుడు నర్సాపూర్లో మంచి సేవ చేసేవాడు. మౌనికతో కలిసి నాకుమార్తె సేవ చేస్తుంది. నా కోడలు మంచి విశ్వాసి ్రశ�షట కర్మోజిని దేవుడు మాకిచ్చారు. నలుగురు బిడ్డలు సేవలో ఉండుట చాలా ఆనందం కలిగిస్తుంది. దేవునిని స్తుతిస్తున్నాను. దేవుని దీవెన మా కుటుంబం మీద నిరంతరం ఉండాలని ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తూ పరలోకంలో నాకు స�లం సిద్ధపరిచారని నిరీకషణతో ఉన్నాను. నా భర్తగారు గొప్ప విశ్వాసి వారి సేవ చాలా గొప్పది. నేను నా కుటుంబమంతా దేవునిని సేవిస్తున్నాము. దేవునికే మహిమ కలుగును గాక.

నా భర్తగారి సేవలో సహకరించుట:

నా జీవితంలో అద్భుతమైన సాక్ష్యం నా వివాహామయిన 9వ రోజు నా భర్త నాకు షాకిచ్చారు మీటింగు నుండి నలుగురు పిల్లలను తెచ్చారు. ఆ నలుగురు అనాథలు మనం వారిని పెంచాలి అన్నారు. నేను ఆ రాత్రి విసుకుకన్నాను. వీలైతే డబ్బులు ఇవవావచ్చు గాని మనం ఎలా పోషించగలము అని తలంచాను. నా భర్త నా కొరకు ప్రార్థించేవారు. ఒకరోజు నేను వంట వండి పెటాటల్సి వచ్చింది. నా భర్త వండుతాను అనగా లేదు నేనే వండుతాను అన్నాను. బీరకాయ వండి నాలుగు ేప్లట్లలో పెట్టి నా భర్త ఎంతో ఆకలితో గబగబా తిన్నారు. నావైపు ఎంతో కృతజ్ఞతతో చూచారు. వారి చూపు నచ్చి నా మనససు ద్ధవించింది, నాకు కన్నీరు వచ్చింది. వారిమీద ప్రేమ కలిగింది. ఆప్యాయంగా పలకరించాను. నా భర్త అవెరకా వెళ్్లగా 38 రోజులు నేను ఉపవాసమున్నాను 37వ రోజు ప్రభువు నాకు దర్శినం చూపారు. ్రకమంగా 4 మందితో 30 మంది పిల్లలు చేరారు తరువాత 80 మంది తరువాత 200 మంది చేరారు వారికి అన్ని వసతులు సమకూర్చాము. నా భర్తగారిని అవెరకాలో ఎవరో చదివించారని కృతజ్ఞతతో వీరిని పెంచే మనససు కలిగిందని నా భర్త తెలిపారు. మా ఇల్లు చాలదని మంచి ఇల్లు కొరకు ప్రారి�ంచాము. నాకు పెద్ద ఇల్లు దర్శినంలో చూపారు. నా భర్త ్రడాయింగు చేసి చూపగా అదే నాకు ప్రభువు చూపారు. చాలా ఆశ్చర్యపడాను. ఆ పిల్లలందరికీ మంచాలు, బటటలు, దుపపట్లు వసతులన్నీ సమకూర్చివారం, మేము ఏ ప్రచారం చేయలేదు కరోనా ముందు వరకు 500 మంది పిల్లలండేవారు. నేడు అసహాయస్థితిలో ఉన్న వారిని చూచి చేరచుకుంటున్నాము. పెంతెకోస్తు బైబిలు కాలేజి ఉంది దాని భారము కుమార్తె మోనికా భర్త వహిస్తున్నాడు. ఏజైన్సీ ప్రాంతాలలో ఉన్న పాస్ట్లకు వసతులు కలిపస్తున్నాము. నా కుమారుడు వాగులు కొండలు దాటి పాస్ట్ల మీటింగులు నిర్వాహిస్తున్నాడు. నా జీవితం దేవునికి సమర్పించినందుకు గొప్ప సేవ నాకిచ్చారు. కొన్ని ప్రాంతాలలో నా భడడ్ వెానిక తల్లి అని గుర్తించేవారు నేను అతిశయపడుతా దేవుని స్తుతిస్తున్నాను. శాంతి జ్యోతికుమార్ రెడిడ్గారు కాదు అంకిత్ తల్లి అని పిలువబడుచున్నాను. అంచెలంచెలుగా అదిికవెైన స్థానంలో నా భడడ్లిద్దరూ సి.ఇ.ఓలుగా పని చేస్తున్నారు. పరలోకం నుండి నా భడడ్లిద్దరికీ జీతం లభిస్తుంది. మా కుటుంబం నచ్చేరీతిగా వెుచ్చేరీతిగా దైవసేవలో కొనసాగునట్లు అందరా ప్రార్థించండి కొన్ని విమర్శిలు వస్తున్నాయి వాటిని లకష్యపెటటవద్దని నా బిడ్డలు చెపుతన్నారు. నా భడడ్లకు రక్షణనుభవం ఉంది వారినోట దేవుని వాక్యం ఉంది. ఉజీ�వంతో గాయకులుగా పరిచర్యలో సాగిపోతున్నారు. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.

ర ర ర

Photograph from page 142 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 142

సాక్ష్యం 31. అతి పేద కుటుంబంలో జన్మించాను. హిందా పద్ధతిలో బాల్యం

గడిచింది. నా పేద స్థితిని చూచి నర్సాపూర్లో రక్రైస్తవ మషనరీల

కపపగించగా ఇంటరు వరకు చదివించారు. క్రీస్తు ప్రేమ గురించి

విన్నాను. రక్షణ పొంది విశ్వాసిగా మారి వివాహం తరువాత ఇద్దరము

క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము. ఎన్నో ప్రమాదాల నుండి క్రీస్తు

రక్షించారు. దేవుని సేవలో ఉన్నాను.

దైవజనులు బైన్ని బాబు గారు, పెద్దాపురము, 9866266664

కేరాఫ్ బ్రదర్ రాజు సిరికొండ గారు, ఏలారు

యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1

పరిచయం :

యేసు క్రీస్తు నామములో శుబభములు. నా పేరు బైన్ని బాబు నా సాక్ష్యం వివరించుటకు పంచుకొనుటకు సహకరించిన బ్రదర్కు నా కృతజ్ఞతలు, చదువుతున్న మీకు నా శుబభములు నేను హెైాందవ కుటుంబంలో జన్మించాను. పెద్దాపురం తాలాకా, కొతతూరులో జన్మించాను. మా తల్లిదండ్రులకు 6 మంది సంతానము. నా తండ్రి కల్లు గీతా కార్మిుడు సారా కాసేవాడు. తాీమేస్రీతగా పని చేసేవాడు. తాగుబోతగా ఉండి డబ్బులు ఖరచు చేసేవాడు. ఇంట్లోకి డబ్బులు ఇచ్చేవాడు కాదు, మా తల్లి 8మందిని పోషించుటకు చాలా కషాటలు అనుబభవించాము. అన్నయ్య మరణించాడు నేను నా తల్లికి సహాకరిస్తూ 11 సంవత్సరాల వయససులో 5వ తరగతి చదివి ఆ్రేసాను. చింత చెట్టు ఎకిక చిగురు కోసి బజారులో అమ్మ డబ్బులు తెచ్చి అమ్మకు ఇచ్చేవాడిని. భయ్యం తెచ్చి వండేది. భయ్యం తీసుకురావడానికి వెళ్్లగా బుటటలో భయ్యం ఆవు తీనేసింది, ఖా�బుటటతో ఇంటికి రాగా అమ్మ కొట్టింది, ఆ తరువాత పచ్చగడిడ్ కోసి రోజులో రెండుసార్లు అమ్మగా రూపాయిన్నర వచ్చేది దానితో భయ్యం కొని అన్నం వండిపెట్టేది. మా చిన్నమ్మ వసతువు వెుడలో వేసుకొనగా అది దొంగతనం చేయగా వేటపాలైం వచ్చాము. మా బంధువు మమ్ములను క్రీస్తు మందిరానికి తీసుకొని వెళ�ిది. నన్ను నర్సాపురంలో మషనరీ దగ్గర చేర్పించగా బయాలా హాస్టలులో తకుకవ భోజనం పెట్టేవారు ఆకలి తీరది కాదు ఎవరెైనా వదిలివేసేత నేను తినేసేవాడిని.

నా తల్లి పెద్దాపురం బజారులో పసకండ్ హ�్యండ్ బటటలు కొనిచ్చేది. నేను 10వ తరగతి వరకు చదివాను. నేను మా }రికి రావాలనుకున్నప్పుడు నాకు పఫీజు కట్టి ఇంటరులో కొమానపల్లి �జక� హాస్టలులో చేర్పించగా పూర్తి చేసాను. నాకు చదవాలనే ఆశ ఉండేది, కాకినాడలో �.టి.�లో సీటు వచ్చింది. సరెైన బభక్తితో నడిపించేవారు లేక బభక్తిగా జీవించలేకపోయాను అన్ని అలవాట్లు నాకు వచ్చాయి. నేను ఉద్యోగంలో చేరాను. డబ్బులు సంపాదించగా తాగుడు అలవాటయింది. నన్ను చాలా తిట్టేవారు ేపపరు మల్లులో ఉద్యోగం చేసేవాడిని. నర్సాపురంలో ఉండగా మషనరీల సహాయంతో సువార్త విని దేవునిని తెలసు కున్నాను గాని య�వవానంలో ఉద్యోగం వచ్చి డబ్బు రాగానే క్రీస్తును మరచి క్రీస్తుకు విరోదిిగా మారాను. చెడు అలవాట్లకు బానిసయయాను. మందిర సహావాసం లేక దారమయయాను.

1981లో గొప్పస్థితికి చేరాను. అన్ని అలవాట్లలో �నమయయాను. కరాటేలో �నమయయాను. 20 మందికి నేర్పించేవాడిని. య�వవానసతులను పాడు చేస్తున్నానని లోకం నన్ను నిందించే స్థితికి చేరాను. దేవుని ప్రేమ నన్ను వెంటాడేది నేను రాజమండ్రిలో ఉండగా క్రిస్మస్ ఆరాధనలో పాటలు వినిపించగా వెళాిను ఒరిస్సా నుండి దైవజనుడు వచ్చి వాక్యం బోదిించి ప్రార్థించగా నా పట్ల దేవుని ప్రవచనం వినిపించింది. నా పేరు పిలిచి బాల్యం నుండి దేవుడు నిన్ను ్రేేమిస్తున్నాడు కాపాడి హెాచ్చించి ఇంత గొప్పగా చేసాడు దేవుడు దీవించారు. ఈ రోజు దేవునికి విరోధముగా జీవిస్తూ చాలా బాధపెడతూన్నావు, దేవుని దు:ఖపెడుతున్నావని వాక్యం వినగానే మోకాళ్్ల మీద ప్రార్థించుటకారంభించాను. నీ చేతులు పాపంతో నిండినమ భ్ర�షుటడుగా జీవిస్తున్నావు. ఇపపటిరకైనా మారుమనససు పొందితేనే సరి లేనిచో నిన్ను నాశనం చేస్తాను అన్నారు. నాకు వివాహం అయింది ఇద్దరు బిడ్డలు కలిగారు. ప్రభువా నీ మాటలు విని పశ్చాత్తాపంతో నీ మందిరానికి వస్తాను అన్నాను. నేను మారుప చెందుతాను అని రక్షణ పొందాను నా భార్య కొరకు ప్రార్థన చేయగా రక్షణ పొంది బాపీతస్మం తీసుకున్నాము. ఇద్దరము మందిరానికి వెళ్లుటకారంభించాము.

నన్ను బభక్తితో పెంచి మషనరీలు నాకు వాక్యం నేర్పించారు. మందిరంలో సేవ చేయుటకారంభించాను. ఆ రీతిగా బభక్తిగా నడిపించబడుతా నేను నా భార్య ఇంటింటికి వెళ్ళి సువార్త చెపూత ఆత్మల భారంతో వ్యకుతలను సేకరించి ఆత్మలను మందిరంలో అపపగించేవారము. ఆదివారం రోజంతా దేవుని సన్నిదిిలో గడిేపవారము. నేను పని చేసే చోట ఆదివారం పని చేయనని అదిికారితో చెప్పాను. ఒకరోజు లారీ ప్రమాదంలో రకతపు మడుగులో ఉండగా నేను మరణించానని తలంచారు. 1986లో డిపసంబర్లో ఈ ఘటన జరిగింది. మరణ స్థితిలో నుండి నా రక్షకుడు నన్ను బ్రతికించారని నా ఉ ద్యోగానికి రాజీనామా చేయాలనుకున్నాను. నన్ను పిలిచి నమ్మకంగా పని చేసుకో అన్నారు. నా కొరకు ప్రార్థించు అని మా అదిికారి చెప్పాడు. ఆ తరువాత దేవుడు తన పరిచర్య కొరకు పిలిచాడు.

బిడ్డలు చిన్న వయససులో ఉన్నారు నేను పే బాధలు నా ఆత్మీయ తండ్రి చూచేవారు. నా భార్య నన్ను నిరాత్సాహాపరిచింది. ప్రభువు ఆమెతో మాట్లాడారు. నీవు నన్ను ్రేేమిస్తున్నావా నేను నీ భడడ్లకు తండ్రినై పోషిస్తునన్నారు. కోత కోసిన నా భార్యకు జీతము ఇవవాలేదంట ప్రభువు ఆమెతో సేవ చేయాలని ప్రతిపఘలం నేను ఇస్తానని దేవుడు దర్శినంలో చూపించారట. దేవుడు మమ్ములను ధైర్యపరిచారు. దేవుని పరిచర్య ముఖ్యమని నా భార్యతో పదే పదే చెేపపది, నేను నా కుటుంబం అన్నవరం వెళ్ళి సేవ చేయాలని చూపారు. మనకు ఇల్లు అద్దెకు కావాలని ప్రార్థించగా చెటుటకు డేరా కట్టుకొని జీవించేవారము. గంజి తాగాలని నిరణయించుకున్నాము 1980 నుండి 2000 వరకు ఉద్యోగం చేసి రాజీనామా చేసాను. పాడుపడిన ఇంట్లో అద్దెకు చేరాము దేవుడు మా సేవను అభివృద్ది చేసారు. రాజమండ్రిలో రెండు ఇళుి ఇచ్చారు. అన్నవరంలో మాడు చోట్ల స�లం మందిరం ఇచ్చారు. గతంలో 1996లో మరణ స్థితిలో నుండి దేవుడు కాపాడారు. ప్రమాదంలో 13 అడుగుల ఎతతునుండి కింద పడిపోయాను. ఒక వ్యక్తి గుర్తించి లేవనెత్తి సహాయపడ్డాడు.

ప్రభువు స్పష్టంగా అన్నవరం గ్రామం చూపారు దికుకలేని దీన స్థితిలో నుండి మమ్ములను రక్షించారు. దొంగ }భలో పాపంలో కూరుకుపోయిన నన్ను లేపి బండమీద నిలిపారు. అన్నవరం ప్రాంతంలో ఆత్మల భారంతో అనేక స�లాలలో సాక్ష్యం తెలిపి సువార్త సేవలో ముందుకు సాగిపోతున్నాము.

మరొక సమయంలో వాహనం తిరుగబడి నా మీద పడినా అద్దాలలో నుండి తీసి రక్షించగా నేను బ్రతికాను. నాకు అమాల్యవెైన రక్షణనిచ్చి నన్ను సేవకు పిలిచి ఘనపరిచారు. �రంగబాదు దైవజనులు ఒకరు సంఘం పరిచయం అయి నన్ను ప్రేమించి గౌరవించేవారు. నా బాబుతో కలిసి పరిచర్య చేస్తున్నాను. పాప కూడ పరిచర్యలో సహకరిస్తుంది. దేవుని కృపకు మమ్ములను పాత్రులుగా చేసారు. ప్రసాద్ గారు ఈ సాక్ష్యం సేకరించుటకు అవకాశ మచ్చారు. నావలై పాపంతో ఉన్నవారిని శాపంలో ఉన్నవారిని పరిశుదు�లుగా మార్చుటకు దేవుడు సమరు�డు క్రీస్తే గనుక నాసాక్ష్యం ద్వారా అనేకులు మేలు పొందాలని రాజు గారి ప్రయాస్కు పఘలితం దకాకలని అందరూ క్రీస్తును నమ్మి పరలోకం చేరాలని నా దీన ప్రార్థన. ఆమేన్.

ర ర ర

Photograph from page 145 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 145

సాక్ష్యం 32. హిందా ఆచారాలు ్రశద్ధగా పాటించే కుటుంబంలో జన్మించాను.

ప్రతి పుణ్య కేష్రతం దర్శించి పూజలు చేసి విబూది న్రాశయించి జపాలు

చేస్తూ గడిపాము. మా చిన్నాయనమ్మగారు క్రీస్తును నమ్మింది. నేను

దురాత్మల వల్ల ఆరోగ్యం కీషణించగా ప్రార్థన చేయించారు. క్రీస్తు

స్వస్థతనిచ్చి రక్షించారు. సేవలో ఆత్మల జాలరిగా ఉన్నాను.

బ్రదర్ శ్రీనివాస్ గారు, 9292303586

కేరాఫ్ బ్రదర్ భను ప్రకాష్ గారు, 9494179108

నేనే మార్గము సత్యము జీవమునైయున్నాను.

యోహాను 14:6

పరిచయం :

యేసు క్రీస్తు నామములో శుబభములు. నా పేరు శ్రీనివాస్. మాది అకషయ వరం అనే గ్రామం ప్రతి గురువారం ఉపవాస ముండేవారము. అభిషేకము ప్రతి సంవత్సరము చేయించుకునేవాడిని. అమ్మ నాన్నగారు పూజలు చేస్తూ బభక్తితో సమీపంలో గన్నవరంలో దేవాలయం దర్శించి తాయతతు విబూది వాడేవారము. హనుమాన్ చా�సా రోజు చదువుకునే వారము. వీటితో పాటు నాకాలమ్మను ఇంటి దేవతగా కొలిచే వారము, నేను నా చెల్లి పసుపు కుంకుమ ఇచ్చి పూజించే వారము. ఇలాంటి బభక్తిని చేసేవారము.

మేము పూజలు సరిగాగ చేయకపోతే సాతాను మా నాన్నమ్మ గారి ద్వారా మాట్లాడేది. ఆమె కోరికలు తెలసుకొని వాటిని తీర్చివారము. బాల్యంలో ఇవన్నీ పాటించేవాడిని. మాకు సమీపంలో అన్నవరంలో సత్యనారాయణ సావామ దేవాలయంలో తలనీలాలు ఇచ్చేవారము. సంవత్సరానికి అందరం కలిసి పూజలు చేసేవారము. సింహాచలం దర్శంచేవారము. చాలా మంది ఎందుకింత పూజలు విబూది అవసరమా అనేవారు. నా బాల్యంలో మా చిన్ననాయనమ్మ గారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. కొన్ని సందర్బాుల్లో నేను కూడా చర్చికి వెళ�ివాడిని. క్రీస్తుపట్ల ఆసర్తి ఉండేది కాదు. క్రీస్తు కూడా ఒక దేవుడని నమ్మేవారము. మా బంధువుకు పిల్లలు లేరు ప్రార్థించగా క్రీస్తు కనిపించి మాట్లాడారని సాక్ష్యం తెలిపారు. నాకాశ్చర్యం కలిగింది. ఆమెకు తన గదిలో నీకు కుమారుడు కలుగును అని క్రీస్తు అబభయమచ్చారని తెలిపింది. ఆమె చెప్పినట్లు ఆమె గర్బువతియె�ు ఒక కుమారుని కన్నది. నేను చాలా ఆనందించి క్రీస్తులో ప్రభావం ఉన్నదని నమ్మాను. క్రీస్తును ప్రార్థించి ఏదైనా అడిగితే తపపక చేస్తారని నమ్మాను. కొద్ది విశావాసం కలిగిననా నా యధావిదిి ప్రకారం హిందా పద్ధతిలో పూజలు కొనసాగించాను. నేను ఇతర దేవాలయాలకు వెళ్ళి పూజించినప్పుడు నా అంతరంగంలో యేసు నామమును ఉచ్చరించుట యాధృచ్చికంగా జరికగది. నేను ఒక హిందా దేవాలయానికి వచ్చి క్రీస్తు నామము పలకుచున్నాను హిందా దేవతలు కషమంచరమో అని భావించేవాడిని మా చిన్న నాన్నమ్మగారు క్రీస్తును నవ్ముకో అని చాలాసార్లు హెాచ్చరించారు. ఆమె బభక్తిని గమనించేవారము. మా నాన్న అభిప్రాయంతో రక్రైస్తవులు బలహీన వరాగనికి చెందినవారని చిన్న చూపుతో చాలా విమర్శంచేవారు.

ఇదే అభిప్రాయం చాలా మంది ప్రజలలో ఉండేది, దేవుడనేవాడు స్కల సృష్టికి ఒక్కర కదా రక్రైస్తవుల నమ్మకాలపట్ల చులకనతో మా నాన్న వెటకారంగా మాట్లాడేవారు. నాకు అలా మాట్లాడటం తపపు అనిపించినా ధైర్యంగా వ్యతిరకించలేదు. నేను చేసిన అదిిక పూజల ప్రభావమును బట్టి నాలో దురాత్మ ఆవరించింది. నా తల్లి గమనించి రక్రైస్తవులను పిలిపించి ప్రార్థనలు చేయించేది క్రీస్తు నామంలో ప్రార్థిేసత దురాత్మలు వెళ్ళిపోతాయని నమ్మి నాన్నగారికి తెలిపింది నేను దురాత్మ శక్తి వల్ల బలహీనమయయాను. చిన్న నాన్నమ్మ పాస్టు గారిని పిలిపించి ప్రార్థన చేయించగా నాలో ఉన్న దురాత్మలు దారమయయాయి. మా తల్లిదండ్రులు స్థిరవెైన విశావాసంలో ఉండలేదు క్రీస్తును అవసరానికి వాడుకొని తిరిగి పూజలు ఆరంభించారు. య�వవానంలో నాన్నగారికి ఆరోగ్యం పాడయింది. అతి తాగుడు వల్ల కిడ�్నలు దెబ్బతిని డయాలసిస్కు దారి తీసింది. సింహాచలం వెళ్ళి 101 కొబ్బరికాయలు కొట్టినా ఏ దేవుడు నన్ను బాగుచేయలేదని దిగులు పడ్డారు. చాలా ప్రమాద స్థితికి చేరగా పెద్ద ఆసుప్రతికి తీసుకొని వెళాిము. నాకు మందిరంలో ప్రార్థన చేయిసేత బ్రతకుతాడని ఆశ కలిగింది. నాన్నకు మార�తవాం ఉంది అనే తలంపు కలిగింది. అనారోగ్య స్థితిలో నాన్నగారు మరణించారు. తిరిగి మా గ్రామము చేరాము. ఆ రాత్రి కలవరంతో ఉండగా ఒక అపరిచితుడు కనిపించాడు ఏమ ఆలోచిస్తున్నావు అని అడిగాడు. నాకేమ అర్థం అవడం లేదు కలలో కొన్ని గ్రంథాలు చూపారు ఆ తరువాత పరిశుద్ధ గ్రంథదమును నాకు చూపించి చిరనవువా నవ్వారు. నీ ప్రశ్నలన్నింటకి సమాధానం ఈ గ్రంథంలో లభిస్తుందన్నారు. అపపటికీ నాకు క్రీస్తు పట్ల నమ్మకం లేదు. చాలా మంది సువార్త చెప్పారు. గతంలో బభక్తి మీద విరక్తి కలిగి మరణించ దలిచాను. అయితే సువార్త నన్ను బ్రతికించింది. కలల ద్వారా విభిన్న వ్యకుతల ద్వారా నన్ను క్రీస్తు విశావాసంలోకి నడిపించారు. 2014లో చివరకు క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను. నా గత పాప జీవితాన్ని క్రీస్తు రక్తంలో కడుగుకొని క్రీస్తు భడడ్గా మారాను. నీటి బాప్తిస్మం ద్వారా సాక్షిగా మారాను. క్రీస్తు సహావాసం లో మందిరానికి వెళూత సహా విశ్వాసుల అండ, దైవజనునిని సందేశాల ద్వారా పూర్తిగా క్రీస్తు అనుచరుడనయ్యాను. అనేక విషయాలు దేవుడు నాతో మాట్లాడేవారు. అన్ని అవసరతలలో ప్రార్థించగా జవాబునిచ్చేవారు. మా నాన్న ే్నేహితుడు మంత్రాలు వల్లిస్తూ సంతసమయంలో ప్రదర్శినలు చేస్తూ ఉండగా నేను మాంత్రికునిగా మారాలని ఆశ కలిగింది. ఒక మాంత్రికుడు సా�నమునకు వెళాిడు. పుస్తకంలో అ్రడస్ ద్వారా గ్రహించగా చెన్నై నుండి ్ర్రింటు తీయబడింది. నా ఆసక్తిని బట్టి ఆపుస్తకం చదివి మాత్రిక విద్యను నేరచుకోసాగాను. నాకు ఒక గురువు కావాలనిపించింది. కొన్ని ఆత్మల గురించి చదివాను. నేను బభయంకర పనులు చేయుటకు రాత్రివేళ్ చీకటిలో చేయవలసిన క్రియలు చేయుటకు బభయపడాను. ఆ గ్రంథాలన్నీ దారంగా పెట్టేసాను. దేవుడు నా ఆలోచన విధానాన్ని మార్చారు. తిరిగి క్రీస్తు రక్షణను భవంలో �నమయయాను. క్రీస్తు ఎన్నో ప్రశ్నలకు నాకు జవాభచ్చారు.

ప్రతి ఉదయం 3 గంటలకు లేచి క్రీస్తును ప్రార్థించేవాడిని. క్రీస్తుతో సంప్రదించే వాడిని బైబిలు చదువుతా ప్రార్థిస్తూ ఎన్నో ప్రశ్నలకు జవాబులు పొందుకున్నాను. అంత బభక్తిలో సాతాను దురాత్మ కనిపించింది. క్రీస్తుకు ప్రార్థించగా దురాత్మ దారమయింది. గిద్యోను వలై నిజంగా మాట్లాడారా అని సందేహాం కలుగగా దేవుడు నాసందేహాలన్ని తీర్చి దేవుడు నన్ను సేవకునిగా పిలుపునిచ్చారు తరువాత సేవకునిగా అభిషేకం పొందాను. దేవుని ఆలోచనకు మారుటకు సహాయపడిన స్నేహితురాలికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. నాకు ఉద్యోగం కావాలని కోరాను. నాకు ఉద్యోగం రాలేదు నిరాత్సాహాంతో వేదనతో ఉండగా నా స్నేహితురాలిని నాకు వివాహానికి ఇస్తామని మానుకున్నారు. నేను మర్లా చనిపోవాలన్న ఆలోచన నిరాశ నన్ను ఆవరించింది. ప్రతిసారి జారిపోయేస్థితి కలుగుతుంది.

ఎంతో కాలంగా దేవునిని నమ్మి ఏ రీతిగా విడిచిపెటటగలనన్న ఆలోచన దు:ఖం కలిగింది. దేవుని సహావాసం కావాలని కోరాను. బ్రతకుట క్రీస్తే చావైతే లాబభం అని ఆయన కొరకు జీవించుటకు తీరా�నం చేసుకున్నాను. క్రీస్తు మర్లా నాతో మాట్లాడారు. నీకు మంచి విశ్వాసిని వివాహం కొరకు సిద్ధపరిచానని వాగా�నముచ్చారు. నేను ఎలమంచిలి వెళాిలన్న ఆలోచన కలిగింది. దైవజనుడు నన్ను ఆదరించి ప్రేమించి ఆయన కుమార్తెతో నాకు వివాహం జరిపించారు. దేవుని ప్రణాళ్ళకగా గుర్తించి దేవునిని స్తుతించాను. మాకొక కుమారుని ఇచ్చి దీవించారు. క్రీస్తు సజీవుడు మాట్లాడే దేవుడు క్రీస్తును నమ్మి క్రీస్తుపై ఆనుకొని ఆధారపడి జీవించాలని నేను మీకు హెాచ్చరిస్తున్నాను. అందరిని రక్షించాలని క్రీస్తుకు సాక్షులుగా జీవించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

ర ర ర

Photograph from page 148 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 148

సాక్ష్యం 33. మా నాన్న హిందా కుటుంబానికి చెందినవారు అమ్మ రక్రైస్తవురాలు.

నాన్న సినిమా రంగంలో పనిచేసే వారు. అమ్మ రగజిటైడ్ ఆపఫీసరుగా

పని చేసేవారు. గొప్ప జీవితం జీవించేవారు. నేను 2 సంవత్సరాలు

ఉన్నప్పుడు తల్లి చనిపోగా నాన్న తాగుడు వల్ల ఆస్తిని పొగొట్టుకున్నారు.

నేను హాస్టలులో చదివాను. నాన్న, అన్న, అకక అనారోగ్యంతో

మరణించారు. నేను నా ్రశమలలో దేవుని నమ్మి బైబిలు కోర్సు

చేసి సేవలో స్థిరపడాను.

బ్రదర్ దొరబాబు గారు, సేవకులు, రచయిత, 8008863933

కేరాఫ్ బ్రదర్ నెహ్ర� గారు, ల్యాంపు మనిస్రీట, 9346428210

దేవుడు అహాంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును.

1 ్రేతురు 5:5

పరిచయం :

యేసు క్రీస్తు నామములో శుబభములు. నా పేరు దొరబాబు. నా జీవిత సాక్ష్యం వివరించే ధన్యత్రై దేవుని స్తుతించుచున్నాను. నా బాల్యంలో అమ్మ నాన్న కులాంతర వివాహం చేసుకున్నారు. అమ్మ రక్రైస్తవురాలు రగజిటైడ్ ఆపఫీసరుగా పని చేసేవారు. నాన్న హిందావు వ్యాపారవేతతగా పని చేసేవారు, స్వకీయులు అంగీకరించ నందన వారు ఒక గ్రామంలో నివసించేవారు. నేను అన్న ఇద్దరు అకకలు నలుగరని బాగా చూచుకునేవారు. మా ఇంట్లో పని వారండేవారు. వృత్తిరీత్యా రాజకీయంగా అమ్మ నాన్న భజీగా ఉండగా పనివారు మమ్ములను సరిగాగ చూచేవారు కాదు. నా తల్లి మమ్ములను రక్రైస్తవ హాస్టలులో చేర్పించారు. నాన్న మమ్ములను ఉన్నత స్థితిలో పెంచారు. యాజమాన్యం చాలా ్రశద్ధగా మమ్ములను చూచేవారు. మా ఖరచులు నాన్న చూచుకునేవారు. కొంత కాలం తరువాత నాన్న మమ్ములను చూడడానికి వచ్చేవారు కాదు.

అన్నయ్య యింటికి వెళ్ళి ఆయన కూడా తిరిగి రాలేదు. పసలవులలో అందరూ ఇంటికి వెళ్ళిపోయారు మేము ఉండిపోయాము. నాన్న అన్నయ్య ఇద్దరు మమ్ములను వదిలేసారు. మీ అన్నయ్య చనిపోయాడని పని మనిషి చెపపగా విని చాలా ఏడ్చాిము. పని వారు మేము మమ్ములను పెంచుకుంటా మన్నారు. తరువాత మమ్ములను బయటికి వెళ్ళిపోమన్నారు. అకకలు, మా తాతయ్య గారింటికి వెళ్ళిపోయారు. నన్ను హాస్టలులోనే ఉంచారు ఒంటరిగా ఉండి చాలా ఏడ్చేవాడిని. నాన్న అకకలు అందరూ దారమయయారు. నన్ను చాలా హీనంగా చూచేవారు దికుకలేని వారమని అనేవారు. మగిలిన పిల్లలకు తల్లిదండ్రులండేవారు. అమ్మమ్మ తాతయ్య గారి గురించి తెలియదు. నేనే ధైర్యం తెచ్చుకున్నాను. ఒకసారి మా పెద్దమ్మ కూతురు నాకు ఉతతరం రాసింది ఒక అకక అనారోగ్యం వల్ల మరణిం చింది. నాకు బైంగతో చదువు అబ్బలేదు. భోజనం తినేవాడిని కాదు చాలా ఏడ్చేవాడిని.

రాత్రి లేచి నేను మీ దగ్గరకు వస్తానని వింతగా ప్రవర్తించేవాడిని. నేను ఏదో ప్రయత్నం చేసి మరణించదలిచాను. నన్ను ఎకకడ్రిైనా పంపాలని కోరారు. చనిపోవద్దని పెద్దలు హెాచ్చరించారు. నన్ను భీమవరం తీసుకొని వచ్చారు. మీర చేరచుకోమని బ్రతిమలాడారు. వారు ఒప్పుకోలేదని తిరిగి హాస్టలకు తెచ్చారు బైబిలు సాకలు వారు చేరచుకోలేదు ఒక తెల్ల కాగితం మీద సంతకం తీసుకొని పంివేసారు. నారకవరా తెలియదు నన్ను హాస్టలు నుండి పంివేసారని నాతో ఎవరా మాట్లాడకూడదని తెలిపారు. ఒకసారి ఆకలి వేయగా వంట వారిని బ్రతిమలాడాను ఎవరా అన్నం పెట్టేవారు కాదు నన్ను కొట్టేవారు. హిందా దేవాలయం దగ్గరకు వెళ్ళి అడుకొకని తినదలిచాను. అడుకుకనే వారి దగ్గర గణపతి దేవాల యం దగ్గర వారితోపాటు నేను కూరచునేవాడిని. కొబ్బరి ముకకలు తినేవాడిని. గొరుయ తీసి చల్లగా ఉందని అకకడే పడుకునేవాడిని. నేను కొన్ని మాటలు వినేవాడిని.

నీవు నాకుమారుడివి అన్న మాట వినేవాడిని. నిన్ను బూదిగంతముల వరకు సాక్షిగా ఉంచయాను నిన్ను నేను ఘనపరుస్తాను అనే మాట వినేవాడిని. నాకు బైబిలు సాకలు నుండి ఉతతరం వచ్చింది. అది ఎవరో తీసి దాచారు. నీవు �న్ 13వ తేదిలోపు చేరమని ఆరడ్రు వచ్చింది. ఎవరూ డబ్బులిచ్చేవారు లేరు మా హాస్టలులో బటటలు ఉతికేవాడిని. నాకు సహాయం చేయమని అడిగాను పని ఇప్పిస్తామన్నారు. ఇటకలు వెాపించి 30 రూపాయలు ఇచ్చారు. ఎండలో పని చేసినందువలన జవారం వచ్చింది. సరిగాగ 13వ తేదిన ఎవరో నాకు ఒక షరుట ప్యాంటు ఇచ్చారు. ేప్లటు గ్లాసు దుపపటి ఇచ్చారు. నేను బైబిలు ట్రయినింగు స�లం చేరాను. నన్ను మంచి గదిలో ఉంచారు నాకు ఒక బైడ్ ఇచ్చారు. చాలా దు:ఖంతో ఏడా�ను తరువాత నిద్దపోయాను. పాస్ట్ల మీటింగు ఉందని చెప్పారు ఆకలితో ఉండగా బాగా తిని నిద్దపోయాను. రకత విరోచనాలు వచ్చాయి. 21 రోజులు బాధపడాను. నావద్ద అ్రడస్ ఏది లేదు ఎకకడి నుండి వచ్చానో వారికి చెపపలేదు. సావేయల్ పఫిన్ని గారు నేను బాగుపేవరకు నన్ను ఒక తమ్ముడిగా ప్రేమతో చాసారు. బైబిలు సాకలులో పిల్లలకు పాటలు నేరుపచూ మన్నా సేవలో గడిపాను.

నన్ను ఆయనతో ఉంచుకున్నారు నాకు వివాహం చేసారు. ఆమె ఒక విశ్వాసి నా అకక గురించి వివరాలు తెలసుకున్నాను. నర్సాపురంలో ఒక సంస�లో వంట చేయుటకు బాధ్యతలో ఉన్నది. మా నాన్న ఎకకడున్నారో కనుకుకన్నాను మా నాన్న నన్ను గురతు పటటలేదు. ఆయన ఆస్తి కోలోపయి చాలా దీన స్థితిలో ఉండిపోయాడు. అక్కను కనిపెట్టుకొని ఉండమని చెప్పాను. అక్కను తునిలో నాన్న దగ్గరకు చేర్చాను. నేను తిరిగి బైబిలు సాకలులో చేరాను. కాకినాడలో అక్కను ఉంచాను. ఆ రోజుల్లో నేను నా భార్య భడడ్లతో భీమవరంలో స్థిరపడాను నాన్నగారు మరణించిన వారత తెలిసింది. నాకు నలుగురు బిడ్డలు కలిగారు �.పి.సిలో పని చేస్తున్నాను. అక్కను నా దగ్గర ఉంచుకుని ఆదరిస్తున్నాను. నాకు ఇద్దరు అవ్మాయిలు ఒక బాబు పుటాటరు నేను మరొక బాబును పెంచుకుంటున్నాను. ప్రస్తుతం విజయవాడలో సదానంద మనిస్రీట సంస�ను స్థాపించాను 163 పాటలు రాసాను. 90 పాటలు రికార్డు చేయబడ్డాయి. పాటలకు రాగాలు పెట్టు తలాంతు ప్రభువిచ్చారు. ఒకేసారి 8 పాటలకు 8 రాగాలు అందించాను. 2012లో రాసిన పాట నాపై నీవు చూపిన ప్రేమ అనేపాట చాలా గురితంపు పొందింది. నన్ను ఒక కుటుంబం ఆహావానించింది. ఎన్నో పండ్లు పెట్టి భోజనం పెట్టి నన్ను దీవించమన్నారు. నా మీద నీవు చూపిన ప్రేమ్రై కళుి చెమ్మగిల్లుచున్నదయా నాలో ఏమ్నుదయయా నాకర్థం కాదయా జీవితాంతం నీకౌగిలిలో ఒదిగిపోతానయా గతంలో 1989లో నేను అడుకుకనే స్థితిలో ఉన్నాను నాకు ఇవ్మానుయేలుగా ఉండి గొప్పగా దీవించారు. షారోను సిస్టర్్సతో ఆశతీరా పాట పాడించాను ఆ పాట బాగా గురితంపు పొందింది. ్రశమలందు నీవు నలిగినప్పుడు ప్రభువు నీకు తోడండనని యోచించలేదా గమనించలేదా మరొక పాట నీ ప్రేమను గురించి నిరంతరం నే పాడెదన్ ప్రతి నిత్యము నీ స్తుతి గీతం పాడెదన్ కొనియాడెదన్ పాట ఇంత వరకు మేము సజీవంగా ఉండుట మా నీతి ఏమ కాదు మా బభక్తి అసలే కాదు, నీ ఉచిత కృపయే మా ్ర్రియ తండ్రి మరొక పాట అపారవెైనది యేసు ప్రేమ పిలవగానే పలకావు నా నాన్న నా కుమారుడా అని పిలిచావు యేసు నాధా నన్ను ్రతోసివేయనన్నావు నా నాన్న నాకు తోడుగా ఉంటనన్నావు యేసు నాన్న

బభయంకర గతం నుండి దేవుడు నన్ను రక్షించి ప్రేమించి కాపాడి మంచి బభకుతల సన్నిదిిలో నిలిపి స్థిరపరచి ఇతర దేశాలలో పరిచర్యనిచ్చారు. మంచి కుటుంబ జీవితమచ్చారు. ఎన్నో మంచి పాటలు నా చేత రాయించారు. ఎన్నో పాటలు గురితంపు పొందాయి. దీవించిన కృప్రై దేవునికి కృతజ్ఞత చెల్లించి సాకష్యమవవాగలను. నా పరిచర్యకై ప్రార్థించండి, నా సాక్ష్యం సేకరించిన నెహ్ర� గారికి వందనాలు మీకు నా శుబభములు. ఆమేన్.

↑ పైకి / Back to top