ర ర ర

సాక్ష్యం 4. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. నా తల్లి దష్ట శకుతల
ప్రభావంతో బాధలో ఉండగా వీదిి ప్రసంగీకుడు రక్రైస్తవ పాస్టు ద్వారా
స్వస్థత లభించింది. య�వవానంలో చెడు సహావాసంలో పాడయినపుడు
రక్రైస్తవ ే్నేహితుడు చర్చికి ఆహావానించాడు. రక్షణ పొంది మందిరం
కట్టించాము. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాము.
బ్రదర్ తిరప్తి గారు,
కేరాఫ్ బ్రదర్ ఏలియా ఏలిషా గారు, 8142155565
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.
అపో. 10:36
పరిచయం:
ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు తిరప్తి. నేను హిందా కుటుంబంలో జన్మించాను. హిందువు లుగా పూజలు చేసేవారము. నా తండ్రి మల్లయ్య. నా తల్లి పేరు శంకరమ్మ. నా తల్లి ఒకరితో వాదించడం వల్ల వారు చేతబడి చేసారు. చేతబడి శకుతలకు బానిసయింది. పిచ్చిదానివలై ప్రవర్తించేది. నాన్నగారు నిద్దలేని రాత్రులు గడిేపవారు. చాలా మంది వెైదయలను సంప్రదించాము. ముస్లిం దరాగలను సంప్రదించారు. చాలా వేదనతో ఉండేవారు. నలుగురము మగ పిల్లలం. నాన్నగారు చాలా ్రశమంచేవారు. ఒకసారి రక్రైస్తవులు కంజ్తెో పాటలు పాడుచూ వీదిిలో కనిపించారు. యేసు క్రీస్తు గురించి మాకు తెలియదు. ప్రార్థన ద్వారా బాగవుతుందని పాస్టు గారిని పిలిచి ప్రార్థన కోరాము. ఆయన ప్రార్థన చేయగా నా తల్లికి వెంటనే స్వస్థత లభించింది. చాలా మంది వెైదయలను సంప్రదించాము. ముస్లిం దరాగలను సంప్రదించారు. కానీ, మా అమ్మకు స్వస్థత కలుగలేదు. యేసు నామంలో ప్రార్థించగా శక్తిని ఆ్రశయించి అందరము క్రీస్తును నవ్మాము. సేవకుని ద్వారా క్రీస్తు గురించి సువార్త తెలసుకొని ప్రార్థించి రక్షణ మారుమనససు పొంది నీటి బాపీతస్మం తీసుకున్నాము. హిందా మతం విడిచి రక్రైస్తవులమయయాము. మందిరానికి వెళుిచూ ప్రభువును వెంబడించసాగాము. నేను ఆచారంగా చర్చికి వెళ�ివాడిని. మేము పేదవారిగానే జీవించాము. నా సాకల్లో స్నేహితుల వల్ల చెడు సహావాసం చేసి పాడయయాను. నాకు తెలియని వ్యసనానికి బానిసగా మారి సిగరెట్, సినిమాలు, మందు ్రతాగుటలో �నమయయాను. అందరి దగ్గర అప్పు చేసేవాడిని. ్రతాగుడు మానలేకపోయాను. నా గురించి నా తల్లిదండ్రులు చాలా దు:ఖపడ్డారు. నేను ్రతాగుడు మానాలని ప్రయత్నించినా మానలేకపోయాను. నేను డి^్రలో ఉండగా నా ే్నేహితుడు నాకు సువార్త తెలిపాడు. 2011లో నేను విదేశాలు వెళాిలని ఆశతో కోచింగ� పసంటరులో చేరాను. అప్పుడు నాకు నడుము నొప్పి ఆరంభవుయింది. ఆపరషన్ కొరకు ఆసుప్రతిలో చేరగా కిడ�్నలో సమస్య ఉందన్నారు. మందులు వాడాను. ఒక సంవత్సరం బాధపడాను ఎకుకవ సేపు నిలబడలేకపోయేవాడిని. కంటికి నీరు ఆకగది కాదు. నా బాధ కొరకు నొప్పి నివారణ మందులు వాడేవాడిని. నేనే సవాయంగా మందులు కొని వాడేవాడిని. నా రక్రైస్తవ ే్నేహితుడు క్రీస్తు గొప్ప దేవుడు సవాస�పరుస్తాడని చెప్పాడు. నేను నా ే్నేహితుని సలహాను బట్టి రక్రైస్తవ మందిరానికి అతనితో కలిసి వెళాిను. ఆ దైవజనుడు నా కొరకు ప్రార్థించాడు. ఆయన ప్రవచనాత్మకంగా నా గురించి ప్రవచంచాడు. ఈ మందిరానికి ఒక వ్యక్తి నడుము నొప్పితో వచ్చాడు, చాలా బాధతో ఉన్నాడు. ఆయన వేదిక మీదకు వేసత అతనికి నానె రాసి యేసు నామంలో ప్రార్థన చేస్తాను. అనగా నేను ముందుకు వెళాిను గాని నాలో విశావాసం లేదు. ఆ పాస్టు గారు ప్రార్థించిన తరువాత నడుము నొప్పి నుండి విడుదల పొందాను. క్రీస్తు పట్ల నమ్మకం కలిగింది.
తీవ్రవెైన బాధ నుండి విడుదల పొందిన తరువాత నేను క్రీస్తు గొప్ప దేవుడని సవాస�పరచువాడని పూర్తిగా నమ్మాను. 2012లో ప్రార్థించి సువార్త విని పశ్చాత్తాపంతో క్రీస్తుకు వెుు��పెటటగా నాకు రక్షణ దయచేసారు. వెంటనే నీటి బాపీతస్మం తీసుకున్నాను. ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఒక ఉద్యోగంలో స్థిరపడాను. ఆ తరువాత 2016లో దేవుని చిత్తం వలన వివాహం జరిగింది. కుటుంబంగా దేవుడు నన్ను దీవించారు. ఒక నెల గడిచిన తరువాత ప్రార్థించి నిద్దలో ఉండగా కల కన్నాను. గొప్ప వెలుగుతో కనిపించి నీకు ఎన్నో మేలులు చేసాను అని జ్ఞాపకం చేసారు. అవును ప్రభువా నీ ప్రేమకు ప్రతిగా నేను ఏమ చేయలేదని ప్రార్థించాను. నా తల్లిదండ్రులను సంప్రదించాను. వారు సంఘ పెద్దలతో చెప్పారు. ప్రభువు కలలో మందిరం నిరా�ంచాలని పాస్టు గారితో చెపపగా ఒక పెద్ద మందిరం నిరి�ంచే ప్రయత్నాలు జరిగాయి.
2016 నుండి 2020 వరకు కొన్ని కషాటలు ఎదురయయాయి. సంతానం కొరకు కరీంనగర్లో ముంబాయిలో చూపించుకున్నాము. గర్బుపఘలం కొరకు ప్రార్థించాము. ఒక ఆసుప్రతిలో డాక్టుతో సంప్రదించాము. ఇద్దరు నెలకొకసారి ఆసుప్రతికి రావాలన్నారు. సంపాదన ఎంతైనా ఉండవచ్చు కాని సంతానం వలన జీవితం సార్థకత లభించగలదు అన్న డాక్టమ్మ మాట నాలో చలనం కలిగించింది. ఆ మాట వేదన కలిగింది. 2 నెలలు బాధపడాను. సంతానం లేకపోతే సంపాదన ఎందుకు నా బ్రతయ్రందుకని ప్రార్థించేవాడిని. నా ప్రార్థన ఆలకించి పాస్టుగారి ద్వారా శుభవార్త వింటారన్నారు. నా భార్యకు చికిత్స ద్వారా గర్బుం దాల్చిడం వార్త విని దేవుని స్తుతించాము. మాకు ఇద్దరు కుమారులను వెంట వెంటనే దయచేసారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు దేవుడు మమ్ములను జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుని స్తుతించాము. నేను నా కుటుంబం క్రీస్తు చేసిన ఉపకారములను మరువక ్రశద్ధగా క్రీస్తునే సేవిస్తూ క్రీస్తు నా జీవితంలో చేసిన కార్యములను బట్టి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాము. ప్రభువు సజీవుడు అద్భుతాలు చేయువాడు. ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 5. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. నన్ను చిన్న అని
పిలిచేవారు. ఒకప్పుడు రౌడ�గా జీవించాను. నా భార్య ప్రార్థన వల్ల క్రీస్తు
దీనుడుగా మార్చారు. తాగుడు వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండగా క్రీస్తు
దర్శించి అద్భుతంగా స్వస్థతనిచ్చారు. నేడు నేను నా భార్య క్రీస్తుకు
సాక్షులుగా జీవిస్తున్నాము.
బ్రదర్ పూరణచ్రంద గారు, చితతూరు. 9030799982
కేరాఫ్ బ్రదర్ నెహ్ర� గారు, ల్యాంపు మనిపసీట 9346428210
నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే.
నిర్గమ 15:26
పరిచయం:
ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు చిన్న. నేను హిందా కుటుంబంలో జన్మించాను. క్రీస్తును ద్వేషించే వారము. ఈ సాక్ష్యం ప్రకటించే ధన్యత్రై నెహ్ర� గారికి మరియు దేవునికి సోత్రతములు చెల్లిస్తున్నాను. నా పితరులంతా విగ్రహారాధన చేసేవారు. నేను 10వ తరగతి వరకు చదివాను. క్రీస్తు పేరు ఎరుగము. య�వవానంలో అమ్మ నాన్న మరణించారు.
నాకు సేవాచ్చు వల్ల, చెడు సహావాసం వల్ల, చాలా వ్యసనాలకు బందీినయ్యాను. తల్లి బ్రతికి ఉన్నప్పుడు చాలా గుడులు తిరికగది. నేను ఇల్లు చేరితే ఆనందించేది లేదంటే మరణించానని బభయపేది. నేను మాడు కేసుల్లో ఇరుకుకన్నాను. షాపులలో బైదిరించి డబ్బు తీసుకొని తాకగవాడిని. నన్ను చంపాలని చూచారు. ఇద్దరు అనారోగ్యంతో మరణించారు. దేవుని దృష్టిలో నన్ను ప్రభువే బ్రతికించారు. వీదిి రౌడిగా జీవించాను. మానుటకు ప్రయత్నిం చినా కుదరలేదు. నా తల్లి అన్న కూతురును వివాహం చేసుకున్నాను. నా భార్య క్రీస్తును నమ్మింది నేను అనారోగ్యంతో ఉండగా చితతూరు దగ్గర రాయ వెళుిరు వెళాిము. ప్రార్థన మందిరంలో నా భార్య నా భర్తను సవాస�పరిసేత నిన్నే సేవిస్తాము అని చెప్పింది. నేను కోమా స్థితిలో ఉండగా బ్రతికాను. ఇంటికి తీసుకొని వెళ్ళండి అన్నారు. నా భార్య విశావాసంతో కనిపెట్టి ప్రార్థించగా ఆసుప్రతి వారు పిలిచి సంతకం చేయించుకొని చేరచుకొని చికిత్స ఆరంభించారు. ఒక రాత్రి వృదు�డు సమీపించి నన్ను తాకుట చూచాను. నన్ను పలకరించాడు అపపటికే నాకు ఒక నెల నుండి ఆహారం లేదు. చాలా తీవ్రంగా తాగినందువల్ల శరీరంలో భాగాలన్నీ పాడయయాయి. నన్ను బాగున్నావా అని అడిగాడు. ఎంతో స�ందర్యంగా ఉన్న రూపంతో ఉన్నాడు. నేనెన్నడా అలాంటి వ్యక్తిని చూడలేదు. బాగున్నాను అని చెప్పడానికి నా దగ్గర ఓపిక లేదు. నీవు ఎందరినో బాదిించి రక్తం కళ్ళ చూచావు నిన్ను కన్నందుకు నీ తల్లి, కట్టుకున్నందుకు నీ భార్య ప్రార్థించడం వల్ల ఈ స్థితిలో ఉన్నావు. ఇక నుండి గతంలో చేసిన దుర్మారగపు పనులు చేయరాదని హెాచ్చరించాడు. నా శరీరంలో అంతులేని శక్తి వచ్చి నెమ్మది ప్రశాంతత కలిగింది. వాంతులు అయేయవి ముకుకలో ఆహారం వచ్చేది. రక్రైస్తవులు పాటపాడితే వారిని బభయపెట్టేవాడిని. వారిని విసిగించేవాడిని. వెైక� ఆపమని చ్పెేెవాడిని. ఒక వ్యక్తి వచ్చి నీకు గడడ్ం పెరిగింది తీసివేసుకో అన్నాడు. డాకటర్లు బ్రతికితే 3 రోజుల తరువాత చికిత్స చేస్తాము అన్నారు. లేదా ఇంటికి తీసుకొని వెళ్్లవచ్చు అన్నారు. నేను లేచినప్పుడు నీరు తాగడానికి ఇచ్చారు. మీకు గడడ్ం తీసివేయనా అని తమళ్ం అతను వచ్చి అడిగాడు. దేవుడు పఘలానా వ్యక్తికి గడడ్ం చేయి అని దేవుడు అతనిని పంపాడు. నిన్ను ఎవరు పంపారు అనగా ఎతతుగా అందంగా ఉన్న వ్యక్తి పంపారన్నారు. పసక్యూరిటీ వ్యక్తి నన్ను చూచి నమస్కరించాడు. ఎందుకు మందు తాగి పాడయిపోతున్నారు. కత్తి పట్టుకోవద్దు అన్నారు. నవంబరు నెలలో ఆసుప్రతి నుండి విడుదల పొందాను.
నేను ఆసుప్రతి నుండి రాగానే మా అతతగారింటికి వెళాిను. బైబిలు కొనమని అడిగాను. నాకు చికిత్స చేసిన డాక్టు సురష్గారు హిందీ మాట్లాడేవారు. నీకు ేప్లట్లైట్్స లేవు, కన్ను చూపు లేదు, కిడ�్న పాడయింది. లకషకు పైగా భల్లు అయింది. కానీ, 40 వేలు తీసుకొని పంపారు. దేవుడు అద్భుతంగా స్వస్థత నిచ్చారని ఒప్పుకున్నారు. నేను చివరకు ఇల్లు చేరాను. నా ే్నేహితుడు ఒకడు యావజీ�వ ఖారగార్ శికష అనుబభవిస్తున్నాడు. సంవత్సరానికి 3 నెలలు పసలవిస్తారు. క్రిస్మస్ సమయంలో భోజనం, కేకులు అన్ని తిని ఖైదీల ఇంటిలో అన్నం తిని చిందరవందర వేసేవారము. అతడు రక్రైస్తవుడుగా మారాడు గనుక మమ్ములను ప్రేమతో కషవించాడు. మీరెంత పాడు చేసినా పర్వాలేదు మీ కోసమే చేసామన్నాడు. నాకు ఆ రోజులన్నీ జ్ఞాపకం వచ్చినాయి. ఆ ే్నేహితుడు లేడు చనిపోయాడు. దేవుని ప్రేమ అతనిలో చూచాను. దయగలవాడు మా ఇంటి పకకన ఒక స్రీత మంచి విశ్వాసి ప్రతి ఇంటికి వెళ్ళి క్రీస్తు సువార్త బోదిించి ప్రార్థించే విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. నాకు ్రేపరపణ కలిగి మా ఇంటికి ఆహావానించాను. ఆమె మా ఇంటికి వచ్చి భారబభరితంగా దు:ఖంతో ప్రార్థించిన రీతి మమ్ములను ఆశ్చర్యపరిచింది. నన్ను చిన్న నీవు బాగవుతావని గతంలో ఆదరించి ఆమె చూపిన ప్రేమ మరువలేనిది. నాకు దేవునికి మంచి సంబంధం ఏరపరచింది. అప్పుడు మేము హిందువులుగానే ఉన్నాము. నా భార్యకు చాలా విశావాసం ఉంది. చాలా ఓరుపతో ఉంటుంది. ఆమె బభక్తి ప్రార్థన వల్ల నేను క్రీస్తును నమ్మాను. నాకు ఒక పాప ఉంది. నా భార్య చిన్న ఉద్యోగం చేసేది. 2007లో రెండవ పాప పుట్టింది. రక్షణ స్థిరత పొందిన తరువాత మేము ఇద్దరం కలిసి బాపీతస్మం తీసుకున్నాము.
గతంలో నేను ఎంత బాదిించినా నా భార్య సహనం చూేపది. ఇప్పుడు చెడు సహావాసాలకు పూర్తిగా దారమయయాను. ఒక స్రీతకి సహాయం చేసి నా భార్య గాయపడింది. నా తల్లికి పకషవాతం వచ్చి చాలా బలహీనపడింది. నేను వెనకుక పడిపోగా వెన్నెముక జారింది ప్రార్థన విశావాసం ద్వారా స్వస్థత పొందాను. 2016 నుండి నాకు కలిగిన ్రశమలలో బాధల్లో దేవుడు అద్భుతంగా కాపాడి అవసరాలు తీర్చాడు. మాకు ఆర్థింకంగా సరిలేక మా భడడ్ల చదువుకొరకు మా బంధువు సహాయపడ్డారు. సాకలు యజమాన్యం సాకలుకు పంమని దయ చూపారు. నశించిపోవు ఆత్మలైన్నో ఉన్నాయని నేను ఆత్మీయ నేత్రాలతో గుర్తించి అందరు మేము పొందిన రక్షణనందం పొందాలని తపన నాలో కలిగింది. ఎంతో ప్రార్థన ద్వారా నా సాక్ష్యం వివరించాలని చాలా కనిపెటాటను. గతంలో నా జీవితంలో ఎందరినో బాదిించాను. సేటటు లైవల్లో ఆటలు ఆడేవాడిని. నేను కొట్టినప్పుడు ఒక వ్యక్తి కాలు విరిగింది. చాలా బాధపడాను. నా జీవితం తెలిసినవారు నేను ఎప్పుడు మరణిస్తానని కనిపెట్టుట నాకు తెలసు. నేడు క్రీస్తును నమ్మిన తరువాత నాలో మారుపను చూచినవారు ఆనందిస్తూ చాలా ఆశ్చర్యపడుతున్నారు. నాలో క్రీస్తును ఉంచుకొని జీవిస్తున్నాను. చాలా మంది నా మాట విని రక్షణలోకి వచ్చారు. నా ప్రవర్తన ద్వారా మా అమ్మ, అకక, చెల్లి క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు.
నా భార్య మాటల్లో కూడా నా భర్త తాగుతాడని తెలసు నన్ను కొట్టినప్పుడు బాధపేదాన్ని నేను ఏడ్చిి ప్రార్థించేదాన్ని నా భర్తలో చాలా మారుప వచ్చింది. యేసును నమ్మిన తరువాత చాలా మారుప చెందారు నేను నా భర్త స్నేహితులుగా ప్రేమతో జీవిస్తున్నాము అని అన్నది. మా తల్లి మంచంలో బలహీన స్థితిలో ఉన్నది. మా ఆర్థిక స్థితి చాలా బలహీన స్థితిలో ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసాను. తవార్లో జీవితంలో స్థిరపడాలి. మంచి సాక్షిగా జీవించాలని ఆత్మల జాలరిగా ఉండాలని నా ఆశ. ఈ సాక్ష్యం విన్నవారంతా దేవుడు అద్భుతములు చేయు దేవుడని సజీవుడు ప్రాణాపాయంలో ఉన్నవారు ఆపతాకలములో ప్రార్థిేసత ప్రత్యకషవెై సహాయంచేసి మాట్లాడి ఆదుకొను దేవుడని నా సాక్ష్యం ద్వారా గ్రహించి చదివిన వారందరు క్రీస్తుకు శిష�్యలుగా కావాలని నా దీన ప్రార్థన. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్
ర ర ర

సాక్ష్యం 6. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. ్రశమల ద్వారా క్రీస్తు
భడడ్ల పరిచయంతో క్రీస్తును నమ్మాను. అద్భుతంగా దేవుని నమ్మి
నా భర్త నన్ను ఆటంకపర్చినా రహాస్యంగా ప్రార్థించి విశావాసం
కాపాడుకున్నాను. నా భర్త చనిపోగా భడడ్లను దేవుని దయలో
పెంచి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాము.
సిస్టర్ రాతు గారు, చెరుకూరు, బాపట్ల
కేరాఫ్ బైబిలు మషను మనిపసీట, కాకాని
నేనే మార్గము సత్యము జీవమునైయున్నాను. యోహాను 14:6
పరిచయం:
ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు రాతు. నేను హిందా కుటుంబంలో జన్మించాను. నా సవాగ్రామం బాపట్ల దగ్గర చెరుకూరు. క్రీస్తును గురించి తెలియదు. చెట్లకు పూజలు చేస్తూ దేవుళ్ళను పూజించే వారము. రక్రైస్తవుల పాటలు వినేదాన్ని. అందరూ చెపపగా క్రీస్తు గొప్ప దేవుడని విన్నాను. నాకు నండారులో ఒక వ్యక్తితో వివాహం జరిగింది. బిడ్డలు లేనందన నేను బాగా పూజలు చేసేదాన్ని. నా భర్త బ్యాంకులో పని చేసేవారు. ఎకుకవ నిరాశతో మరణించాలని నా భర్తకు చెప్పినప్పుడు బాధపడి నా తల్లిదండ్రులకు చెప్పాడు. ఏకారణం లేకుండా నన్ను నా భర్త కొటాటడు నేను పుట్టింటికి వెళాిను. మాకు తెలిసిన రక్రైస్తవ దైవజనురాలు మాకు పరిచయమయింది. అవ్మా నీవు చనిపోతాను అంటున్నావు చనిపోతే ఏమ జరుగుతుందో నీకు తెలుసా నరకమే నీ గతి కనుక క్రీస్తును నవ్ముకో నిత్యజీవమస్తారని సువార్త బోదిించింది. సేవకురాలి మాటలు నా తల్లి నమ్మింది. నాకు కూడా క్రీస్తును నవ్మాలని నా హృదయంలో ఆశ కలిగింది. టి.వి.లో క్రీస్తు గురించి వాక్యం వినేదాన్ని. 3 సంవత్సరాలు బిడ్డలు లేరు. దైవ సేవకురాళుి వచ్చి ప్రార్థన చేసేత నా భర్త సమ్మతించేవారు కాదు. మా ఇంటి ఓనరు వాళుి రక్రైస్తవులు వారి ద్వారా మంచి ఆదరణ కలిగించే మాటలు వినేదాన్ని. మాకు సమీపంలో ఒక డాక్టు గారిని ఎవరో కత్తితో పొడిచారు ఆయన కొరకు ప్రార్థన చేయగా స్వస్థత పొందాడని సాక్ష్యం చెపపగా సవాస�పరచు దేవుడని నమ్మాను. మా ఇంటి ఓనరు మా పట్ల ప్రేమ కలిగి ఉండేవారు. దేవునికి ప్రార్థన చేయగా గర్బుపఘలం దేవుడిచ్చారు. నా తల్లికి గొప్ప విశావాసం కలిగింది. పొన్నారుకు చేరాము డానియేల్ బాబు మా కొరకు ప్రార్థించేవారు. ఆ దగ్గరలో మందిరానికి వెళ�ిదానిని. అమ్మ నాకు క్రీస్తు విశావాసం గురించి కథలు చెేపపది. నా భర్త రక్రైస్తవ విశావాసం కలిగి ఉండడం ఇష్టపేవాడు కాదు. పూజలు చేస్తూ తిరప్తికి వెళాిడు నేను రహాస్యంగా ప్రార్థన చేసుకునేదాన్ని. పఘలహారం తినేదాన్ని కాదు. నా భర్తతో పాటు మాల వేసుకొనేదాన్ని సా�నాల గదిలో క్రీస్తుకు ప్రార్థించేదాన్ని. నాకు సరిగాగ ప్రార్థన రాదు తెలిసి తెలియని ప్రార్థనలు దేవుడు అంగీకరించేవారు. గంటూులో చాలా రహాస్యంగా మందిరానికి వెళ�్లదాన్ని. 2003లో నా తల్లి చీరాల దైవజనుని చూడడానికి వెళ్ళి ప్రమాదంలో నా తల్లి మరణించింది. నాకు సువార్త బోదిించేవారు లేకపోయారు.
నేను గుంటూులోనే ఉంటా ప్రభువును కషమాపణ అడగాలని నా తల్లి చెప్పింది. నేను ప్రార్థన చేయగా నా పాపాలు కషవించాడని ఒక విశ్వాసి చెప్పింది. నా భర్త బ్యాంకుకు వెళ్ళినప్పుడు తెలిసీ తెలియని తెలుగులో బైబిలు చదువుట ఆరంభించాను. తర్వాత కొంత కాలనికి పొన్నారు చేరాము. మందిరంలో ఎవరు నడిపిస్తున్నారో గమనించి ప్రార్థించేదాన్ని. కొన్నిసార్లు భడ్రి� కింద మందిరాన్ని ఏరాపటు చేసారు. మందిరానికి ్రకమంగా వెళ్ళి చందా ఇచ్చి వెళ్ళిపోయేదానిని. నా చెల్లి సేవలో ఉండగా ఆమెకు సహకరించేదానిని. నా భర్త నా విశావాసానికి వ్యతిరకంగా నన్ను ద్వేషంతో చాలా బాదిించేవాడు. అపవాది చేత పీడించబడి నీ విశావాసం మానుకో అని బాదిించే వాడు. నా చెల్లిని నా భర్త తవ్మునికి ఇచ్చి వివాహం చేసారు. 14 సంవత్సరాలుగా బిడ్డలు కలుగలేదు. క్రీస్తు అనుగ్రహాం వలన గర్బుం దాల్చిింది. ఆమె దగ్గర బైబిలు ఉ ండేది ఎప్పుడు చదివేది. ఆమెకు అబ్బాయి పుటాటడు. ఆ సంతోషంలో నా భర్త నన్ను మందిరానికి పంపాడు. 2002లో నా భర్తకు గుండె నొప్పి వచ్చింది. గతంలో చిన్న బైబిలు దాచుకొని చదివి విశావాసం కాపాడుకున్నాను. కాకానితోటకు మందిరానికి వెళ�ిదాన్ని. నా భర్త మాల వేసి ప్రమోషన్ కోరాడు. నేను నా భర్త కొరకు ఉపవాసంతో ప్రార్థించాను. నా భర్త ప్రమోషను పొందారు దేవుని స్తుతించాను. ఆ తరువాత ఆగషుట 7 తేది 2012 నా భర్త ప్రమాద స్థితికి చేరి మరణించారు. నాకు ఏమ తెలియదు అన్ని ఆయనే సమకూర్చివారు. నేను ఒంటరితనంలో మందిరం దగ్గర చేరి భడడ్లిద్దరినీ చదివించుకున్నాను. నేను మందిరాన్ని వదులకోలేదు. నా బంధువులు నా డబ్బు బంగారం ఇస్తేనే ప్రేమ చూేపవారు. ఈలోక బంధువులు తీవ్ర మనస్థాపం కలిగించారు. పెద్ద పాప మంచి విద్యనబభ్యసించి ఉద్యోగంలో నిలిచింది. చిన్న పాప యం.యస్సిలో చేరింది. నా ప్రార్థన ద్వారా నా భడడ్లను దీవించారు. మందిరం మానలేదు. 2019వ సంవత్సరంలో దేవుడు నాకిచ్చిన వాగా�నం ఇదిగో నేను నాతన కార్యం చేయుచున్నాను. అద్భుతములు చేస్తానని వాగా�న మచ్చారు. నా పెద్ద పాప వివాహం దేవుడు ఘనంగా జరిగించారు. గతంలో నా భర్త పూజలు చేస్తూ నన్ను బలవంతపెట్టేవారు నా బభక్తి జీవితంలో ఒంటరి పోరాటంలో నేను నమ్మిన క్రీస్తు నన్ను కాపాడి. నడిపించి క్రీస్తుకు సాక్షిగా నిలిపారు. నా అల్లుళ్ళ రక్షణ కొరకు ప్రార్థించండి. క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాలని నా ఆశ. అందరిని ప్రభువు దీవించును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 7. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. య�వవానంలో తల్లి
మరణించగా నాన్న ఉద్యోగ రీత్యా వేర ప్రాంతంలో ఉండగా నన్ను
ప్రేమించి ఆదరించేవారు లేకపోయారు. చెడు వ్యసనాలకు బానిపసై పూర్తిగా
పాడయిపోగా క్రీస్తు నన్ను ప్రేమించి సవారంతో మాట్లాడి
నా జీవితాన్ని మార్చారు. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ రమ కుమార్ గారు, మంగళ్గిరి, 9494055266
కేరాఫ్ బైబిలు మషను మనిస్రీట, కాకాని
యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1
పరిచయం:
ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు రమ కుమార్. నేను నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నాయకత వయససులో చాలా చెడు వ్యసనాలకు బానిసయయాను. దుర్మారగపు స్థితికిచేరాను. నా బాల్యం విజయవాడ సమీపంలో మంగళ్గిరిలో చదివాను. పాపపు ప్రపంచం అని తలంచాను. అందరు నన్ను బహిషకరించిన బ్రతుకులో అద్భుతంగా క్రీస్తు నన్ను ప్రేమించి రక్షించి ఉన్నత విద్యనిచ్చి ఉన్నత స్థితికి చేర్చి ఘనపర్చి మంచి సాక్షిగా నిలిపారు. నా తల్లి మరణం తరువాత నాన్న రెండవ వివాహం చేసుకున్నారు. పిన్ని బాదిించగా బాగా చదివి ఆపఫీసరునై అజా�తంగా నా పిన్నిని చంపాలని దురాలోచన నుండి క్రీస్తు రక్షించారు. సీవాయ సాక్ష్యం అనుభవాల ద్వారా మాత్రమే చెపపగలము. ఆ సాక్ష్యం దైవ చిత్తంతో వినువారికి చదువు వారికి ఆదరణ నిరీకషణ కలుగుతుంది. మా నాన్నగారు ఆర్యవెైద్యంలో డాక్టుగారు, నాకు అన్న అకక ఉన్నారు నా బాల్యంలో మా తల్లికి రెండు కిడ�్నలు పాడయయాయి. డయాలసిస్ చేసినా చికిత్స చేసినా నా 16వ యేట మరణించింది. నా య�వవానంలో ఒంటరితనంలో తల్లిని కొలోపయిన బాధ ఉండేది. మేము సి.యస్.�. చర్చికి వెళ�ివారము. నామకార్థంగా పండుగ రక్రైస్తవులంగా జీవించాము. మా పరిసరాల్లో అనయలండగా వారి పండుగలు కూడా ఆచరించేవారము, అన్నయ్య వివాహం మంచి విశ్వాసి భార్యగా వచ్చింది. నన్ను వదిన రక్షణనుభవంలోకి నడిపించింది. లేవెున్ ఎవాంజలికల్ పెఫలోషిప్లో ఆత్మీయంగా ఎదిగి బభక్తి జీవితం జీవించేది. నన్ను చిన్న వయససులో అమ్మ గారాబం చేసింది. డబ్బులిచ్చేది, నాన్న దారంలో ఉద్యోగం చేసేవాడు. నా స్నేహితుల తల్లిదండ్రులు నన్ను ఇంటికి రానిచ్చేవారకాదు. నా అలవాట్లు వారు నేరచుకుంటారని బభయపేవారు.
రక్షణనుభవం:
మా అన్న వదిన వారు వెళ�ి ప్రార్థనా మందిరానికి నన్ను తీసుకొని వెళాిరు. స్వస్థత వరం గల దైవజనుడు ఆ సంఘకాపరి. నేను తాగుడు వ్యసనానికి బానిసగా ఉండి ఆనందించాలనే ప్రయత్నంలో వెళాిను. దాదాపు 2 వేలమంది జనాలు ఆసక్తిగా ప్రార్థనలో పాలుగన్నారు. నేను అయిష్టంగా చివరలో కూరచున్నాను. ఆయన ప్రవచనాత్మకంగా ఒకొకక్కరి ్రేర్లు పిలసతున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడియున్నారు. ఆయనకు ఆత్మాభిషేకముంది. అది గమనించుటలో చాలా ఉత్కంఠతో నిలిచి చూడగా ఇకకడ ఒక య�వవానసతుడున్నాడు చాలా ఉన్నతంగా చదివి మంచి స్థితికి చేరాలనే ఆశతో ఉన్నాడు. ఎవరు పట్టించుకోక ఆదరణలేక వ్యసనాలకు బానిసగా ఉన్నాడు. అతడు ఈ మందిరంలో ఉన్నాడు. అతనికి వ్యసనాల నుండి దేవుడు విడుదల ఇవావాలని కోరుతున్నాడు. వేదిక మీదకు రమ్మని ఆహావానించాడు. నాకు కాదు ఆ పిలుపు అని తలంచాను. ముందుకు వెళ్ళలేదు. ఆయన పిలిచినవారు ముందుకు వెళ్ళగానే కింద పడిపోవుట చూచి నేను ఇష్టపడక కలవరపడాను. నేను వెళ్ళినప్పుడు కింద పడితే అపహాస్యం చేస్తారని బభయపడాను. నేను వెనుతిరిగి వెళ్ళి మందు తాగదలిచాను. నా అన్నయ్య స్నేహితులు తవ్ముడు నిన్నే పిలిచారు. ముందుకు వెళ్ళరా అని బ్రతిమలాడారు. పడిపోయినవారు బలహీనులైనందన పడిపోయారు నేను పడిపోరాదని తలంచాను. కాసత దారంగా ఉన్నప్పుడు నా కాళ్లు వంకర అయి పడిపోయాను. నా చొకక గండ�లు విప్పి ప్రార్థన నానె రాసి ఒక అరగంట సేపు ప్రార్థించారు. నాలో ఏదో చీకటి తొలగిపోయిన భావం కలిగి నా మనససు అంతా తేలికగా అయిపోయింది. వింతగా భావించాను. నా శరీరమంతా తేలిగాగ మారింది. మందు తాగాలన్న ఆ్రేకష సిగరట్టు తాగలన్న ఆశ సమసతం సమసిపోయింది. కోపంగా ఉండే మనససు శాంతంగా చాలా నెమ్మదిగా మారి పోయింది. నేను ్రకొతత వ్యక్తిగా మారాను. నేనున్న ఒంటరి జీవితంలో అన్న వదిన పరిశుదు�లు సంఘసతులు మంచి విశ్వాసుల విజ్ఞాపన పఘలితంగా నా జీవితం మారింది. నన్నెవరు లకష్యపెట్టుట లేదన్ననిరాశ ఆత్మానాన్యతభావం వెంటాడేది. అయితే క్రీస్తు కరుణామయుడు ప్రేమతో నన్ను కనిపెట్టి పట్టించుకొని పేరు పెట్టి పిలిచి నన్ను మంచి వ్యక్తిగా మార్చారని సంపూరణంగా గ్రహించాను. ఆ తర్వాత సేవకుని కలిసాము. నన్ను ఆత్మీయంగా బలపర్చి ఎల్ ఇ,యపఫ్ జాషువా డానియేలు గారి సంఘంలో బలపడాలని సలహా ఇచ్చారు. నాకు సలహా ఇచ్చిన దైవజనుడు అకకడే బలపడ్డాడు. ఆ తరువాత పరిశుద్ధాత్మ వరాలను దేవుడే ఇచ్చాడని ప్రభువు పరిచర్య ఇచ్చారని తెలిపారు.
మా వదినగారు అదే చర్చికి వెళ�్లవారు. పరీకషలలో కాపీ కొట్టాదు తల్లిదండ్రు లను స్న్మానించాలి, సినిమాలు చూడరాదు, వ్యసనాలు జోలికి వెళ్ళరాదు చేసిన తపపులు క్రీస్తులో ఒప్పుకోవాలి. ఎవరి పట్ల అయినా తపపుగా మాట్లాడితే కషమాపణ కోరాలనే మంచి విషయాలు నేరాపరు. ఆ చర్చికి ్రకమంగా వెళ�్లవాడిని. ఆదివారాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూచి ఎదురు చూచి ఉత్సాహాంతో వాక్యం విని పరమానందంతో జీవించ సాగాను. డి^్ర చదువు ఆ్రి వేసినది కొనసాగించాను. ఎం.భ.ఎ చేసాను. నాలుగు పి.జి. కోర్సులు పూర్తి చేసాను. ఆ సహావాసము నడిపించే దైవజనుడు హెాచ్చరికలన్నీ సీవాకరించి మంచి ఉన్నత విద్య చదివి మంచి వ్యక్తితవాంతో అందరూ గౌరవించే సంసాకరంతో క్రీస్తు అనుచరుడు అందరి మన్ననలు పొందగలిగాను. అన్ని రంగాల్లో వర్థిల్లుచూ బైబిలు చదువుతా పాస్టుగారితో గృహా కూడికలు గ్రామాలలో ప్రార్థనా సమావేశాలకు వాక్య బోధతో పాటు సాక్ష్యం చెప్పుట పాటలు పాడి స్తుతి ఆరాధన చేయుట తరీపుదు పొందాను. బరువు బాగా తగిగపోయాను నాకు దేవుడే మంచి సలహాలిస్తూ నడిపించాడు. నాకు చిన్న ఉద్యోగం లభించింది. నాలో ఒక ఆశ కలిగింది. నేను రక్షించబడిన విధానం మాటలతో కాదు అద్భుతాలు సాచక క్రియలు ఆధారంగానే కదా, అది కేవలం పరిశుద్ధాత్మ అభిషేకము వలననే సాధ్యమని గ్రహించాను. దయయాలమీద చేతబడి శకుతలమీద అదిికారం లభిస్తుందని నమ్మాను. అట్టి ఆత్మాభిషేకం పొందాలన్న ఆశతో ప్రార్థించాను.
పరిశుద్ధాత్మ అభిషేక అనుభవం:
నన్ను ప్రవచనాత్మకంగా పిలిచి రక్షణ ఇచ్చిన దైవజనునికి కలిగిన అభిషేకం కొరకు ప్రార్థించాను. బాల్యంలో చేసిన పాపాలు ఒప్పుకొని కషమాపణ వేడాను. ఒంటరిగా చాలా భారంతో ఏకాంతంగా చేరి పరిశుద్ధాత్మను దయచేవుని పదే పదే వేడుకున్నాను. మా నాన్న చేసికొన్న రెండవ భార్య నన్ను చాలా బాదిించేది. ఆస్తిపరంగా గొడవలు వచ్చేవి. నేను ఎదురించి బాదిించే మాటలు పలికేవాడిని. నా పొరపాట్లు చూపించమని దేవుని అడిగాను. గతంలో నీ పిన్నిని బాదిించావు గనుక కాళుి పట్టుకొని కషమాపణ కోరాలని అప్పుడే నీకు పరిశుద్ధాత్మ వరం ఇస్తానని ప్రభువు తెలిపారు. గతంలో నా పిన్నిని దారుణంగా చంపాలని ఆలోచన నా హృదయంలో దాగి ఉండేది. ప్రభువు ఆజ్ఞను పాటించి లోబడి జీవించాలని నిరణయించి నాన్నను, అన్నయ్యను, వదినను కషమాపణ అడిగాను. వారు నమ్మలేదు. నీకు కోపం ఎకుకవ అన్నారు. బ్రతిమలాడాను. అందరి సమకషంలో కాళ్లు పట్టుకొని కన్నీరు కార్చి కషమాపణ అడిగాను. ఆమెకూడా కన్నీరు కార్చి నన్ను కషవించింది. మర్లా ప్రార్థించి పరిశుద్ధాత్మను అడిగాను. ప్రభువు బలవెైన ఆత్మ నాపై కుమ్మరించబడింది. భాషలు మాట్లాడసాగాను. తెలుగు రాలేదు. రెండు రోజులు ఆత్మను బలంగా నింపారు. నా గదిలో ప్రకటనలోని మాటలు తెలిపారు. ఆత్మవరాలనిచ్చారు ఉద్యోగం చేస్తూ సాక్ష్యం చెప్పుచూ అన్ని వయససుల వారిని ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ సువార్త చెపూత అనేక చోట్ల పరిచర్యలో ముందుకు సాగిపోతున్నాను. ఆలాంటి వారిని మార్చి ప్రభువు పరిచర్యలో వాడుకొనుచున్నారు. సమసత మహిమ ప్రభువుకే కలుగును గాక. ఆమేన్.

సాక్ష్యం 8. క్రీస్తు తెలియని హిందా కుటుంబంలో జన్మించాను. ఆస్తిగల
కుటుంబంలో బాల్యం గడిపాను. 16వ యేట వివాహం చేసారు.
తరువాత ఎన్నో బాధలుపడాను. కోపంతో బాదిించే భర్తను ఓరుపతో
సహించాను. బంధువుల అవ్మాయి ద్వారా క్రీస్తు నన్ను ్రేేమించాడని
దర్శినం ద్వారా తెలిపారు. నన్ను రక్షించి సాక్షిగా నిలిపారు. క్రీస్తు ్రేరట
విరాళ్ం ఇస్తూ అనేక చోట్ల సాక్ష్యం వివరించాను. క్రీస్తు ద్వారా
పరలోకం చేర ధన్యత్రై ఎదురుచూస్తున్నాను.
బ్రదర్ రావుల పద్మామణి గారు, కాకినాడ, 9440762427
కేరాఫ్ అగాేప గాపసపల్ టి.వి. 6300028229
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నాసవారము విని
తలుపుతీసినయెడల, నేను అతనియెుద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ
అతడును భోజనము చేయుదుము.
ప్రకటన 3:20
పరిచయం:
ప్రభువు నామమునకు సదా మహిమ కలుగును గాక. నా పేరు పద్మామణి. నా సాక్ష్యం ప్రచురించే ధన్యత్రై దేవుని స్తుతిస్తున్నాను. హిందా కుటుంబంలో జన్మించాను. శ్రీరాముడి బభకుతరాలిగా జీవించాను. పూజగదిలో అన్ని దేవుళ్ళ విగ్రహాలను నిలిపి అందరికీ పూజలు చేస్తూ 101 అమ్మవారికి పూజలు చేస్తూ వినాయక చవితి పండుగ ఘనంగా చేస్తూ 36 సంవత్సరాలుగా పుణ్య కేష్రతాలు దర్శస్తూ సేవించాను.
సామర్లకోటకు 8 కి.మీ దారంలో చిన్న గ్రామంలో జన్మించాను. అన్నవరం, పూరిజగన్నాధ్, తిరప్తి, శ్రీశ�ైలం వంటి పుణ్యకేష్రతాలు దర్శంచాను. ప్రతి రోజు ఒకొకకక దేవునికి పూజలు చేసేదానిని. నా భర్త సమ్మతించక నన్ను బాదిించేవాడు. బూమ అందరిని బభరిస్తుందని బూమకి వంగి నమసాకరం చేసేదాన్ని. 20 మంది దేవతలకు పూలు పెట్టి పూజలు చేసేదాన్ని. ఏ దేవుడు కూడా నా జీవితాన్ని మార్చలేక పోయారు. 1970లో నా వివాహం 16వ యేట జరిగింది. నా భర్తకు 31 సంవత్సరాలు గల వ్యక్తితో వివాహం జరిగింది. పూజలు వ్రతాలు చేస్తూ జీవితం గడిపాను. పూజ దగ్గర చూపిన ప్రేమ మనసు నా భర్తపై పెటటలేదు. చాలా బాదిించేవారు. అంత కరి�నవెైన దేవున్ని బట్టి నేను సజీవుడైన క్రీస్తును కనుగొన్నాను. రాత్రంతా నన్ను బాదిించేవారు. చాలా ఓరచుకునేదానిని మా నాన్న గారికి ఉతతరం రాసి మరణించాలని తెలిపాను. మా తల్లిదండ్రులకు 9 సంవత్సరాలుగా సంతానం లేదు 6 మందిమ కలిగాము ముగ్గురు మగ్రిల్లలు ముగ్గురు ఆడ్రిల్లలం వెుుదటి ఆడ్రిల్లగా పుటాటనని చాలా గారాబం చేసారు మా }రంతా హిందావులు ఉండేవారు. పూజారులను పోషించేవారము. మా నాన్నగారికి మంచి పేరుంది. రాజకుటుంబంలో రాజకుమారీగా నన్ను పెంచారు. తల్లిదండ్రులు ధనవంతులు నా భర్త ఆపఫీసులో గొడవ వేసత ఇంటికి వచ్చి నన్ను బాదిించేవారు.
చనిపోతే మంచిదని ఆత్మహాత్య ప్రయత్నం చేస్తూ మా నాన్నకు ఉతతరం రాసాను. నా భర్తతో బాధలు పడలేకపోతున్నాను. అన్నం తినే పళ�ిం ఎగరగొట్టి నన్ను బాదిించేవారు. పుట్టింటికి వేసత మీ పరువు పోతందని రాలేక మరణించ దలిచాను. 16 సంవత్సరాలు గడిపాను ఇక నా భర్తతో జీవించలేను. నా మరణం గురించి విమర్శిలు రానీయవద్దు అని రాసాను. పరికంటి వారు నల్లుల మందు వాడుట చూచి నేను దానిని కొని తెచ్చుకొని తాగి మరణించ దలిచాను. సరిగాగ అది సేవించే
సమయంలో ఒక సవారం విన్నాను. అవ్మా ఎందుకు నీవు మరణిస్తావు నీకొరకు నేను
ఎప్పుడో మరణించాను నా ప్రణాళ్ళకలో నీవున్నావు నీవు బ్రతకాలి, ఆ మాటలు క్రీస్తు పలికారని తెలియలేదు. నాకు క్రీస్తును ఎవరు పరిచయం చేయలేదు నా కుబంబాలలో ఎవరికీ క్రీస్తు గురించి తెలియదు. క్రీస్తును నమ్మిన వారిని మా ఇంటిలోకి రానియ్యరు. ఎందుకనగా అంటరానివారి దేవుడని చిన్నచూపు చూసేవారు. నా భర్తకు కోపం వేసత పుట్టింటికి పంేపవారు. నేను పుట్టింటికి వెళ్్లనని నా భర్త పాదాల మీద పడి ఏడ్చేదానిని. ఎందుకనగా నా తల్లిదండ్రులు బాధపడతారని తలంచేదానిని. నన్ను ఇంటి బయటికి పంి తలుపు వేసుకునేవారు చాలా బాధపేదాన్ని. నా పట్ల క్రీస్తుకు అపరిమతమైన ప్రేమ కలదని తలంచాను. ఎందుకనగా స�లను ప�లుగా మార్చి ఎందరో రక్షింప బడాలని ఘనవెైన సేవ చేయు సమరు�డని ఎన్నుకొన్న తరువాత నాద్వారా కొన్ని వేల మందిని రక్షించే ధైర్యం దాతృతవాము దాగి ఉన్నదని క్రీస్తు నన్ను వెదకి రక్షించుకున్నారు. మా బంధువులలో పెద్దనాన్న కుమార్తెకు క్రీస్తు దర్శనమిచ్చి నా పేరు చెప్పి పద్మామణి బాధలో ఉండి పుట్టింటికి వెళ్ళింది. ఆమెను నా భడడ్గా ఏరపరచాలి అని చెపపగా ఆశ్చర్యపడి నా దగ్గరకు వచ్చింది. ఆమెను నేను దర్శించి మాట్లాడతానని ప్రభువు నాకు తెలియచేసారు. నా బాధలు గ్రహించి నాన్న 1979లో మరణించారు. నా కొరకు కొంత స�లమచ్చి అన్నయ్యలను ప్రేమతో చూడాలని నన్ను అపపగించారు. హిందా ఆచారాలు రక్రైస్తవ ఆచారాలు చాలా విభిన్నం. ముగ్గులు వేయరాదు, బుట్టు పెట్టుకోరాదు. విగ్రహాల పూజలు చేయరాదు. అపపటికీ అమ్మ నాన్న మరణించారు. రాజ్యం మా బంధవు రక్రైస్తవురాలిగా నా కొరకు ప్రార్థించి పద్మామణిగారు క్రీస్తును వెంబడిసేత ఆటంకపర్చరాదని మా పుట్టింటిలో తెలిపింది. ఆ రాత్రి దేవుడు దర్శంచుట ఆరంభించారు. తెల్లని ఆకారంలో కనిపించారు.
8 దారులలో 8 బససులున్నాయి. నాతో క్రీస్తు చెప్పినదేమనగా అన్ని దారులలో ప్రయాణించి నన్ను ఆత్మలను సంపాదించే జాలరిగా నిన్ను వాడుకుంటనవ్మా అన్నారు. అమ్మ అపపటికీ బ్రతికే ఉన్నారు. అమ్మతో క్రీస్తు దర్శంచారంటే నమ్మలేదు. అన్నయ్యలకు నా బభక్తి నచ్చలేదు. అన్నయ్యలు వచ్చినప్పుడు అమ్మ శబ�ం చేసి నన్ను ప్రార్థన ఆపమనేవారు. ఆ ప్రాంతంలో ఉజీ�వ సరభలు జరుగుచుండగా రాజ్యమ్మ నన్ను తీసుకొని వెళ్ళింది. మలకీ 4:2లో చెపపబడినట్లుగా దేవునియందు బభయబభకుతలు గలవారికి నీతి సారయడు ఉదయించును. ఆయన రెకకలు ఆరోగ్యమచ్చును. దర్శినం దైవజనులకు రావాలని ఆనందించి రక్షణ స్థిరతలో ఉన్నానని నీటి బాప్తిస్మమచ్చారు. బాపీతస్మం ముందే ప�లుగారివలై పరిశుద్ధాత్మ అనుభవమచ్చారు. 1995లో నీటి బాపీతస్మం తీసుకున్నాను. నాకు సంతానం లేదు. నాకు పిల్లలు పుటాటలి నా భర్తగారు రక్షణ పొందాలి, నా భర్తకు బైబిలు చదువుట ఇష్టంలేక రెండు సార్లు బైబిలు చింేపసారు. నేను ముకకలన్నీ దాచుకున్నాను. నా ్రశమలను బట్టి క్రీస్తులో �నమయయాను. క్రీస్తును అదిికంగా ్రేేమించసాగాను. నేను ప్రభువును ప్రార్థిస్తూ అడిగాను. ప్రభువా యాకోబును ఇ్రశాయేలుగా మార్చావు. లాజరును బ్రతికించావు. విధవరాలి కుమారుని బ్రతికించావు. నా భర్తను మార్చమని ప్రార్థించేదానిని. నేను బైబిలు బాత్రూంలో చదివేదానిని. 46 సార్లు బైబిలును పూర్తి చేసాను. ఆదికాండం నుండి ప్రకటన వరకు చదివాను. నాకు దర్శిన వరముందని చెప్పుకునేవారు. అనేకులు చేతులు పైరకత్తి మంటల్లో అరుస్తూ కాలిపోతున్నారు. నేను బభయపడాను. అవ్మా! నీవు నవ్ముకొని ధనయరాలి వయయావు, లేదంటే నరకంలో కాలిపోయేదానివి అన్నారు. నన్ను సాక్షిగా వాడుకుంటనన్నారు. 1998 నుండి 9 సంవత్సరాలు క్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడి తరీపుదునిచ్చారు. కాకినాడలో సేవాచ్చుగా ప్రార్థనలో గడిపేానిని. దేవుడు ఎకకడికి వెళ్ళమంటే అకకడికి వెళ్ళి ప్రార్థించేదానిని. వివిధ ప్రాంతాలలో సాక్ష్యం చెప్పడానికి వెళ�ిదానిని. నా భర్త ఎందుకంత ద్వేషంతో ఉంటారని ప్రభువును అడిగాను. యెజైబేలు ఆత్మ ఆయనలో ఉందన్నారు. కొంత కాలం శ్రము ఉంటుంది నీవే ఓరుప వహించాలని తెలిపి ధైర్యపరిచారు.
నీ భర్తను తగిన సమయంలో మార్చగలను అన్నారు. ప్రసంగీ 3లో మనిషి పుట్టుటకు గిట్టుటకు సమయం కలదు అన్నారు. రాత్రి ప్రభువు చూపింది వెలుగులో ప్రకటించమన్నారు. క్రీస్తు వాక్యం ద్వారా 18 మంది బుట్టు తీసేసి విశ్వాసులయయారు. కాకినాడలో దైవజనుడు విజయకుమార్ సహావాసంలో 25 సం��లు గడిపాను.
సజీవ సాక్షి పద్మామణి అగ్ని ్రశమలలో ఆత్మ నడిపింపు అనే పుస్తకం ప్రచురించాను. ఆ దైవజనునిని సంఘంలో 7 వేల మంది ఉంటారు. దశమ భాగం ఇవవాడానికి చాలా ఆటంకం కలికగది. ప్రభువు సాటీగా నాతో మాట్లాడారు. నీవు దశమ భాగం ఇవవాకపోతే నిన్ను వాడుకోలేను అన్నారు. సంవత్సరానికి పొలం పంటపై 4000 లభిస్తాయి. 400 దశమభాగం 12 నెలలకు కలిపి కొంత సొమ్ము ఇచ్చేదానిని. 600 రూపాయలు దశమభాగమచ్చాను. నా భర్త ఈ డబ్బాలో డబ్బులు ఏమవుతున్నాయని ప్శ్నంచేవారు. మా బంధువుల అబ్బాయి 2000 నాకిచ్చి మీనాన్న ఇచ్చిన సొమ్ము నీకు ఇవ్మాన్నారని ఇచ్చారు. దేవునికిచ్చి నష్టపోయిన వారండరు ప్రభువే డబ్బుకు కంచె వేసారు. అడుకుకనే వానికి పావాలా ఇచ్చానని భర్త కొటాటడు. అతడు తిరిగి పావలా ఇచ్చేసాడు. నా భర్తను ఓరుపతో సహించేదానిని. ప్రభువు నాకు మందిరాలు నిరి�ంచాలని తెలిపారు. నేను నాకున్న అపారుటవెంటులో ఇల్లు అమ్మ 15 లకషల సొమ్ము ఇచ్చి మందిరం నిరి�ంచాను. నాకు సంతానం లేదు. ఉంటే పిల్లలు కూడా నన్ను హింసించేవారమో అని తలంచే దానిని. పిల్లలు ఉంటే కోట్ల కోలది సొమ్ము భడడ్లకు ఇవావాలని సావార్థం వచ్చేది. ఈ మధ్య 15 లకషలు బీద పిల్లలను చదివించుటకు విరాళ్మచ్చాను. ఒకరికి అవసరంలో 1లకష రూపాయలిచ్చాను. ఒక దీన సేవకుడికి సహాయం చేయుటకు 15 లకషలిచ్చాను. ప్రభువును సంప్రదించి ఆయన చిత్తంలో ధారాళ్ంగా విరాళ్మచ్చాను. సాతాను దర్శినమా దేవుని దర్శినమా అని వివేచించి ఇచ్చేదానిని.
దేవుని పట్ల ఆసర్తి ఎకుకవయింది. అదిిక విరాళాలు దేవుని చిత్తంలో అందించే దానిని. నా డబ్బు వ్యవహారాలు చూచుటకు కళ్యాణ చ్రకవర్తి ఉండేవాడు. నా భర్త కూడా నేను సేవలో నిమగ్నమవుట గమనించారు. నాకొక ే్నేహితురాలు వికోటరియమ్మగారు ఉండేవారు. ఆమె మరణించగా పరలోకంలో కొందరు చూచామని తెలిపారు. నాకు కూడా చూపమని ప్రభువును అడిగాను. ప్రభువు తరచగా నాతో మాట్లాడేవారు. పరలోక దర్శనమిచ్చి ఆమెను చూపారు. ఆమెతో మాట్లాడడం కుదరదన్నారు. ప్రభువు నన్ను తాకారు నేను 5సంవత్సరాల పాపగా మారాను. నన్ను ప్రభువు ఒడిలో కూర్చోిబైట్టుకున్నారు. ప్రభువా నీ నుండి వెళ్్లను అన్నాను. ఎర్రని కండ్లతో చూచాను కొన్ని లకషల మంది నశించుచున్నట్లు చూచాను. చిన్న పూరి గుడిపసలో వెళ్ళ్ల సేవ చేయుట చూపారు. నా బలహీనతలో రకత పరీకష చేయించగా రిపోరుట నార్మలు వచ్చింది. నాకు ప్రభువు ఇంజకషను వేసారని తెలిపాను. నా బంధువులకు 2002 సార్లు సాక్ష్యం వివరించాను. ఎవరు మారారో తెలియచేయమన్నాను. క్రీస్తు గొర్రె పిల్లలను వెుడ మీద వెాసినట్లు చూపారు. ధనయరాలనని దేవుని స్తుతించాను. ఒకసారి యెరూషలేము వెళాిలని ప్రభువుని అడిగాను. లకషరూపాయలు చేత పట్టుకొని యెరూషలేము వెుుతతం చాడగలిగాను. గతంలో నా తల్లి నాకు వ్యతిరకంగా ఉన్నందుకు ఆమెను దేవుడు రక్షించారు. నా తల్లి మరణించినప్పుడు నా తవ్ముడు విగ్రహారాధనలోనే ఉన్నాడు. నా తల్లి పరలోకం వెళాిరా అని ప్రభువును అడిగాను. అమ్మ ఆత్మ పరదైసులో పయనించుట నేను చూచాను. నా సవాకీయులందరికీ నమ్మకం కలిగినందున ప్రతి అవసరం కొరకు ప్రార్థన కోరవారు. నాకు ప్రార్థనలో సాతాను శకుతలపై జయమస్తానన్నారు. మరోసారి నాకు బంగారు పళ�ింలో భోజనం పెట్టుట చూచాను. ప్రతి దర్శినానికి బైబిలు వాక్యం వర్తించేది. ఇద్దరు దేవదాతలు కనిపించి చీకటి శకుతలపై జయమచ్చారు నీవు దేవునిలో వాడబడాలంటే ఈ ఆహారం బభుజించాలని ప్రభువు తెలిపారు. నాకు పిల్లలు లేరు. నాకు అనుభవాలు కన్నీరుతో గడిపాను.
పరలోకం చూపమని ప్రభువును కోరాను. ప్రభువు నాకు భోజనం తినిపించారు. అప్పుడు ప్రకటన 3:20 వాక్యం వినిపించింది. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా సవారము విని తలుపుతీసిన యెడల, నేను అతనియెుద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. మాట నెరవేరింది. ఎేసతరమ్మగారు, కుమారమ్మగారు నన్ను బలపర్చివారు. ముఖ్యంగా విజయకుమార్ దైవజనులు నన్ను గుర్తించి ప్రోత్సహించి సేవకు సహకరించేవారు. ఇరుకులో విశాలతనిచ్చి దేవునికి సాక్షిగా నిలిపారు. ఒకసారి నాభర్త నన్ను నిలదీసారు. ఎకకడున్నావు ఎకకడికి వెళుతతన్నావు అని అడిగారు. ఆ మాటలు బభరించలేక సేవకుడు విజయకుమార్ దగ్గరకు వెళ్ళి నేను ఈ మాటలు బభరించలేను సేవ చేయలేనండి అన్నాను. తపపు చేయనప్పుడు బభయవెందుకు అని ధైర్యం తెచ్చుకొని సేవ కొనసాగిం చాను. యేసును నమ్మిన తరువాత 30 సంవత్సరాలు యేసు ప్రభువు నాకు గురువుగా ఉండి నడిపించారు. నా జీవితంలో నా సాక్ష్యం ద్వారా దైవపరిచర్య కొనసాగిస్తున్నాను నన్ను నా భర్తను కరోనా నుండి దేవుడు రక్షించారు. నా జీవితంలో క్రీస్తు రాకడలో ఎతతబడాలని పెండ్లి విందులో పాలుగనాలనే కోరిక తపప వేర కోరిక లేదు. పరలోకం ప్రాప్తి లాబభకరం. బూలోకంలో నరకంలో సుఖం లేదు. ఆయన కొరకు జీవిసేత పరలోకం లభిస్తుంది. నిజరక్రైస్తవులుగా జీవించాలని నా ప్రార్థన. ఆమేన్.