Chapter 2 of 15

సాక్ష్యాలు 2–3

సిస్టర్ లకీ� గారు

38. హిందా కుటుంబంలో జన్మించాను. పూజలు చేసి తీర్థయాతలు తిరిగాను. ఏ

దేవుడు కనిపించలేదు. లారీ డ్రైవరుగా చెడు వ్యసనాలతో భార్య భడడ్లను చంపాలని

చూచాను. నా స్థితిని చూచి రక్రైస్తవ సేవకుడు ప్రేమతో సువార్త చెప్పి రక్షించారు.

క్రీస్తు దర్శినం నన్ను మార్చింది. సేవలో ఉన్నాను.

పాస్టర్ ఆం్రదెయ శారా గారు, 8185067999

39. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అతి గారాబభంగా పెరిగాను. చిన్న వయసులో

ప్రథమ ్రశ�ణిలో చదివేవాడిని. య�వవానంలో చెడు సహావాసాల వల్ల పూర్తిగా చెడిపోయి

బాధలు ్రశమలు, గాయాలు జైలుపాలగు స్థితిలో నా తల్లి ప్రార్థన నన్ను రక్షించింది.

ప్రభువు సవారం విని రక్షణ పొంది ఆత్మల జాలరిగా నేడు సేవలో ఉన్నాను.

బ్రదర్ రాజారావు గారు, 9989244024

40. అన్య కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవులను చిన్న చూపు చూస్తూ బైబిలు చించాను.

చదువుకొనుచూ ఉద్యోగం చేసే సమయంలో రక్రైస్తవులు సువార్త బోదిించగా వెళ్ళి

చర్చిలో ఉండగా క్రీస్తు దర్శినం కలిగింది. సిలువ వెలుగు చూచాను. మారుమనససు

రక్షణ పొందాను. దైవజనులు వాగా�న మచ్చి నీటి బాప్తిస్మమచ్చారు. క్రీస్తుకు సాక్షిగా

ఉన్నాను.

సిస్టర్ భవాని బ్లెస్సీ గారు

41. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. ప్రభువు పిలుపు అందక ముందు

ఉద్యోగంలో ఉండగా నా చిన్న కుమార్తెకు అకస్మాతుతగా ప్రమాదం కలిగి మరణ

స్థితికి చేరింది. కన్నీటితో విశావాసంతో ప్రార్థించాను. నా భడను దేవుడు బ్రతికించగా

సేవలో ఉన్నాను. బ్లెస్సీ గొప్పగా చురుకుగా తిరుగుచూ సేవలో ఉంది.

సిస్టర్ జైస్సీ గారు

42. క్రీస్తు అందరికి ప్రభువు కనుక నేను విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను.

బంజారా జాతికి చెందినదానను విగ్రహారాధన కుటుంబంలో ఉన్ననా నా బంధువు

క్రీస్తును నమ్మిన రక్రైస్తవ విశ్వాసిని వివాహం చేసుకొని ఆర్థిక ఇబ్బందులలో నా భర్త

సహనం ప్రేమతో వేదాంత విద్యను చదివి భ.ఎ. డి^్ర చదివి ఇద్దరము ప్రభువు

సేవలో ఉన్నాము.

సిస్టర్ రావ్బాయి బోడ గారు, హెైాదరాబాద్

43. అన్య కుటుంబంలో జన్మించాను. మంచి విద్య నబభ్యసించి ఉద్యోగం పొందాను.

లోకాశలతో లంచం తీసుకొని గొప్పవాడిగా ఎదిగి వివాహం చేసుకొని తల్లిదండ్రులకు

దారవెై చెడు సహావాసంలో మునిగిపోయాను. నా భార్య రక్రైస్తవుల సువార్త వలన

విశ్వాసిగా మారి మారని నన్ను బట్టి ఆత్మహాత్యకు పాలపడగా నేను మారాను.

మంచి సేవకుడుగా ఆత్మ జాలరిగా ఉన్నాను.

పాస్టర్ రెవ. జోయల్ ఒలేటి గారు, సియోను పరిచర్యలు, కాకినాడ

44. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బభకతసింగు గారి సహావాసంలో తాతలనాటి

నుండి అమ్మనాన్నలు దైవ సేవకులుగా ఉన్నారు. సేవలో సహకరించిన రక్షణ

స్థిరత లేదు తల్లిదండ్రుల ప్రార్థన వలన దేవుని వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడి

్రకమంగా మంచి విశ్వాసిగా మార్చారు. నేడు దేవుని సేవలో ఉన్నాను.

బ్రదర్ సాల్మన్రాజు గారు, హెాబ్రోను సహావాసం

45.అగ్రకులంలో అన్య దేవతలను పూజించే కుటుంబంలో జన్మించాను. చదువులో

డి^్ర వరకు మంచి మారుకలు పొందాను. ఒకరోజు ఒక చెట్టు కింద నిద్రించి ఇల్లు

చేరగా రాత్రివేళ్ దయ్యం ఆవరించింది. ఎన్నో బూత వైదయలు ఏమ చేయలేకపోయారు.

క్రీస్తును ఆ్రశయించగా దైవజనులు ప్రార్థించగా దయ్యం పోయింది. దర్శినం కలిగింది

క్రీస్తు అనుచరుడనయ్యాను.

బ్రదర్ రక.సత్యబాబు గారు, రాగంేపట, సామర్లకోట

46. విగ్రహాలను పూజించే కుటుంబంలో జన్మించాను. బాల్యం నుండి పూజలు చేసేవాడిని.

ఒకరోజు కుకక కాటకు గురయయాను. మరణ బభయంతో కృంగిపోయాను. నిజ

దేవుడంటే మన కొరకు ప్రాణం పెటాటలి మనతో మాట్లాడాలని నిరణయం చేసుకున్నాను,

క్రీస్తు సవారంతో మాట్లాడి నన్ను సవాస�పరచి రక్షించిన కారణంగా క్రీస్తుకు సాక్షిగా

మార్చారు.

బ్రదర్ శ్రీనివాసరావు గారు, వ్రేండ, భీమవరం

47. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. పేరికంలో క్రీస్తు కొరకు జీవించుట

నేరచుకున్నాను. బభయంకర వ్యాదిి వలన మరణవెైన నన్ను క్రీస్తు బ్రతికించి పిలిచి

సాక్షిగా జీవించమన్నారు. నన్ను వెలివేసిన }రి పెద్దలకు క్రీస్తు కనిపించగా

రక్షించబడ్డారు. కషమాపణ కోరాడు. క్రీస్తు గొప్ప దేవుడు ఆపదలో ఆదుకునే దేవుడు.

సవాస�పరచువాడు. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

శ్రీమతి మేరమ్మ గారు, 7799339648

48.అనయల కుటుంబంలో జన్మించాను. నా తల్లి క్రీస్తును నమ్మి వెంబడించింది. బాల్యంలో

8వ యేట మార్చు వల్ల మరణించగా నా తల్లి చర్చిలో నాకోసం ప్రార్థించగా

అద్భుతంగా బ్రతికాను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఆత్మతో నింపబడి ఆత్మల

జాలరిగా ఉన్నాను.

సిస్టర్ ప్రసన్న గారు, నంద్యాల

49. నా తల్లిదండ్రులిద్దరు విభిన్న మతాలకు చెందినవారెైనందున నాన్న హిందామతాన్ని

అమ్మ రక్రైస్తవ విశ్వాసాన్ని కలిగి వేరవారు మతాల వల్ల కలవరంతో బాల్యం గడిపాను.

రక్రైస్తవ సంస�లో చేరి క్రీస్తును తెలసుకొని తల్లిబాటలో గడిపాను. క్రీస్తు బోధలు

ప్రభావితం చేయగా క్రీస్తును ప్రార్థించి దర్శినాలు చూచి సవారం విని విశ్వాసిగా

మారాను. క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.

సిస్టర్ అనిత గారు, సామర్ల కోట,

50.మంచి రక్రైస్తవ విశ్వాసుల కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు దేవుని

సేవలో ఉన్నారు. దైవజనుల రాకపోకలలో సందడిగా ఉండే బాల్యంలోనే వారు

ప్రవచనాత్మ కంగా నేను సేవ చేయాలని తెలిపారు. అదే రీతిగా దైవజనునితో

వివాహం జరిగింది. ఇద్దరము గొప్పగా ప్రభువును సేవిసస్తున్నాము.

అపో. యల్. జైపఘన్యాగారు, షకీనా పెఫలోషిప్ చర్చి

51.హిందా కుటుంబంలో జన్మించాను. సువార్త కరప్రతం చదివి క్రీస్తు సందేశం

విన్న నేను మంచిగా చదివి �.ఎ.యస్ ఆపఫీసర్ అయయాను. క్రీస్తును నమ్మిన

తరువాత నా సవాకీయులందరూ 135 మంది రక్షించబడ్డారు. నా ద్వారా అంత

మంది రక్షించుకున్న దేవునికి మహిమ కలుగును గాక, క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ శ�ైలేంద్దనాథ్ బభట్, బైబిల్ టైండినిసి, డెహారాడాన్

52.నామకార్థ రక్రైస్తవుల కుటుంబంలో జన్మించాను. నా తల్లికి వివాహావెై 9 సంవత్సరాలు

బిడ్డలు లేనందన హిందా ఆచారాలు పాటించి పూజలను ఆ్రశయించారు. నా

తల్లికి సువార్త ద్వారా క్రీస్తు సవారంతో మాట్లాడి గర్బుపఘలం ఇస్తాను అని చెపపగా

నేను పుటాటను. మంచి విశ్వాసిని వివాహం చేసుకున్నాను. మరణం నుండి

తప్పించబడి నేడు సేవలో ఉన్నాను.

సోదరి మరియమ్మ గారు, 7013644894, అంగలకుదురు

53.రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. సేవకుల కుటుంబంలో వ్యక్తితో వివాహం

జరిగింది. నా భర్త నా సాక్ష్యం వివరించారు. బభయంకర వింత వ్యాదిి ప్రమాద

స్థితిలో ఉండగా క్రీస్తు అద్భుతంగా రక్షించిన రీతి వివరించలేము. మరణపు అంచు

నుండి నన్ను రక్షించారు. సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ సవారూప గారు

54.హిందువుల కుటుంబంలో జన్మించాను. నాన్నగారిని చేతబడి చేయగా నానమ్మ

క్రీస్తును ఆ్రశయించిన నాన్నమ్మ ద్వారా మేమంతా రక్రైస్తవులమయయాము. 3 సంఘాలు

నడిపిస్తున్నాము. నా యవవానంలో చాలా చెడు సహావాసాలకు గురెైనపుడు

తల్లిదండ్రులకు దారమయయాను. దైవజనుల ప్రార్థన వల్ల క్రీస్తును నమ్మి

ప్రవచనాత్మకంగా దేవుని సేవలో ఉన్నాను.

బ్రదర్ సుశీల్ జ్యోతి గారు

55.ముస్లీం కుటుంబంలో జన్మించాను. చిన్న ఉద్యోగం చేస్తూ చాలి చాలని జీతంలో

చినన దొంగతనాలు చేస్తూ కాలం గడిపాను. నా భార్య నా వ్యసనాలు చూచి

బాధలో ఉండగా రక్రైస్తవ ే్నేహితురాలు క్రీస్తు సువార్త తెలిపి ప్రార్థన నేర్పింది.

ఆమె 10 సంవత్సరాల ప్రార్థన పఘలితంగా రక్షణ పొంది క్రీస్తు ప్రేమలో

సాగిపోతున్నాను. క్రీస్తు జాతి మత కులాలకు అతీతుడు పరలోకానికి ఏ్రైక మార్గము.

బ్రదర్ హెాేస్సను గారు, ఆకివీడు 9133643338

56.అనయల కుటుంబంలో అగ్రకులంలో జన్మించాను. క్రీస్తును రక్రైస్తవులను చాలా

ద్వేషించాను. నా భార్య బాల్యంలో పొరుగువారి నుండి సువార్త విని క్రీస్తును

నమ్మి రహాస్యంగా బైబిలు చదువుట ప్రార్థించుట సహించక చాలా హింసిచాను.

బైబిలు విసిరివేసాను. నా భార్య 42 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా క్రీస్తు నన్ను

దర్శించి విశ్వాసిగా మార్చారు.

బ్రదర్ ప�లు గారు, జంగారెడిడ్గాడెం, 9177270927

57.నామకార్థ రక్రైస్తవుల కుటుంబంలో జన్మించాను. బాల్యంలో మందిరానికి వెళ్ళ్ల

సండేసాకలులో వాక్యం వినేవాడిని కాని హెైాసాకలులో చెడు సహావాసాలకు బానిపసై

సిగరట్లు తాగుట, మందు తాగి పడిపోయేవాడిని. తల్లిదండ్రులను చాలా

దు:ఖపరిచాను. మరణ స్థితికి చేరి జీవితాన్ని ముగించాలనుకున్నాను. చాలా

మంది ప్రార్థించగా మారుమనసు పొందాను. బైబిలు కాలేజిలో చేరాను. సేవలో

ఆత్మల జాలరిగా ఉన్నాను.

బ్రదర్ సమరపణ్ కుమార్ గారు, గంటూ్, 7799838447

58.పూజారుల వంశంలో జన్మించాను. హిందా ఆచారాలు పాటిస్తూ వేదాలు చదివి

పూజలు వ్రతాలు చేసేవారము. మాకు ముకోకటి దేవతలున్నారని క్రీస్తుకు బటటలు

కూడా లేవని చిన్నచూపు చూచేదానిని. క్రీస్తు సువార్త విని రక్షించబడి దర్శినం

చూపగా సవారం విన్నాను. క్రీస్తు నమ్మి వెంబడిస్తూ ఆత్మల జాలరిగా అందరిని

రక్షిస్తున్నాను.

సిస్టర్ సుధారాణి గారు, (బుజ�మ్మ) 8143816432

59.క్రీస్తును ద్వేషించే అన్య కుటుంబంలో జన్మించాను. నా తోబుట్టువులు మంచిగా

స్థిరపడగా నేను తాగుడుకు బననిసనై చాలా చెడిపోయాను. బాల్యంలో తల్లి

మరణించగా నాన్న రెండవ వివాహం చేసుకున్నారు. నన్ను గద్దించి సరిచేసేవారు

లేరు. నాకు వివాహం చేసినా నా భార్యను చాలా బాదిించాను. భార్య క్రీస్తును

ఆ్రశయించి నాకోసం ప్రార్థించగా రక్షణ పొందాను. ్రతాగుడు నుండి తప్పించి

సాక్షిగా మార్చారు.

బ్రదర్ జోసప్ అశోక� గారు, పారవాతీపురం 9704960384

60.అన్య జనుల కుటుంబంలో జన్మించాను. ్రతాగుడు వ్యసనంలో అనేక రకాల

మతతు పానీయాలను సేవిస్తూ స్మశానంలో పండుకొని పో�సులనుండి తప్పించుకునే

వాడను. నా వ్యసనములో ఉండగా నాకు వివాహం చేసారు. ఉద్యోగ స�లంలో

తోటి ఉద్యోగి సాక్ష్యమును బట్టి క్రీస్తును నమ్మాను. రక్షణ పొంది అనేక మందికి

సాక్ష్యం చెపూత ఆత్మల జాలరిగా సంఘ పరిచర్యలో ఉన్నాను.

బ్రదర్ వల్లభాయు గారు, 9013788636

ర ర ర

Photograph from page 25 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 25

1. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. ఉన్నతమైన స్థితిలో

ఎదగాలని ఎంతో ఆశించాను. అప్పు చేసి విదేశాలలో డబ్బు

సంపాదించాలని ఆశించి మోసపోయాను. క్రీస్తు విశ్వాసుల ద్వారా

ప్రార్థనలో క్రీస్తును నమ్మి విశ్వాసిగా మారాను. రక్షించబడి క్రీస్తు సేవలో

ఆత్మల జాలరిగా మారాను.

పాస్టర్ షాలోమ్ గారు, 8185807910

కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742

ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును.

వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కీర్తనలు 37:23

పరిచయం:

ప్రభువు నామంలో మీకు వందనములు. నా పేరు షాలోమ్. నా జీవిత సాక్ష్యమును వివరించుటకు ప్రభువిచ్చిన అవకాశమును బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ల మండలం, ఒక చిన్న పల్లెటూరులో జన్మించాను. మన జీవితం దేవుని చేతిలో స్థిరపరచబడుతుంది. దేవుని చిత్తంలో నడిపిస్తాడు. మా గ్రామంలో అందరం చాలా ఆప్యాయంగా పెరిగాము. వారంతా క్రీస్తును ద్వేషించేవారు. మేము క్రీస్తును అనుకోని రీతిగా నమ్మినందు వలన మమ్ములను వెలివేసారు. మేము క్రీస్తును నమ్ముటను బట్టి అయిష్టత చూపుచున్నారు. ఒకప్పుడు దేవి నవరాత్రులు, వినాయక చవితికి చందాలు ఇస్తూ సహకరించేవారము. మా నాన్నమ్మ గారికి ఒకసారి చాలా అనారోగ్యం వల్ల బలహీనంగా మారగా ఒక విశ్వాసి క్రీస్తును పరిచయం చేయగా ఆమె క్రీస్తును నమ్మి వెంబడిస్తుంది. మాకు ఆ విశ్వాసాన్ని ప్రకటించింది. నేను డబ్బు సంపాదించాలనే ఆశతో ఉండేవాడిని. ఉన్నత స్థితి కావాలని కోరుకున్నాను. అప్పు చేసి విదేశాలకు వెళాిను. ఆ బాధలన్ని దిగిమంగుకుని సహకరించాను. ఆ కషాటల్లో కొందరు క్రీస్తును పరిచయం చేసారు. క్రీస్తును నవ్ముకోవాలని తలంచాను. నాలో నిజవెైన విశావాసం కలిగింది. ఆ రాత్రి దేవుని సవారం విన్నాను. వాక్యం అవగాహన చేసుకున్నాను. ఈ రాత్రి చనిపోతే ఎకకడికి వెళతావు అనే బభయం కలిగింది. పాపం వల్ల జీవితం మరణమని గ్రహించాను. నాన్నమ్మ క్రీస్తును నమ్మి బ్రతికింది. నా తల్లి అదే మారగం చేపట్టింది. నేను క్రీస్తును నమ్మాను. నా తల్లితో నా విశ్వాసాన్ని గురించి సంప్రదించాను. నేను ఆం్రధా నుండి సింగపూర్ వెళాిను. అకకడ ఒక వ్యక్తి మోసం చేయగా అప్పుల పాలయయాను. మమ్ములను మ్రదాసులో ఆపివేసారు. మరణించాలనే తలంపుతో దేవునికి దారమయయాను. మా }రిలో చాలా గొడవలయయాయి మా ఇంటి గృహా ప్రవేశానికి పెద్దలను పిలవగా వారు అంగీకరించలేదు. నాన్న, తవ్ముడు అంగీకరించలేదు. పాస్టు గారిని పిలిచి ప్రార్థన ద్వారా గృహా ప్రవేశం జరిగించాము. దైవసేవకుల ప్రార్థన ద్వారా దేవుడే సహాయం చేసారు. ఒకసారి ఒక వేడుకలో నాన్న భోజనం చేసే సమయంలో నాన్నను లేచిపొమన్నారు. నాన్నను వెలివేసారు. నాన్న చాలా అవమానానికి గురయయారు. ఆయన ఆత్మహాత్య చేసుకుంటారని బభయపడ్డాము. క్రీస్తును నమ్మినందుకు ఈ అవమానాలు తట్టుకోలేకపోయాము.

పో�సు ఉద్యోగానికి ప్రయత్నించగా కొన్ని మారుకలలో అపజయం పొందాను. బైబిలులో దేవుని చిత్తం చేయక యోనా కూడా నష్టపోయాడు. నేను పప్రైవేట్ చెప్పుకుంటా కాలేజి చదువులు పూర్తి చేసికొన్నాను. 2013 అకోటబర్ నెలలో దైవజనునితో పరిచయమయింది. మీటింగులకు వెళాిను. ఎంతో గొప్ప స్థితికి చేరాలని ఆశించి విపఘలమయయాను. ఇంట్లో అప్పులు తీర్చలేని అసమరు�నిగా మగిలిపోయాను. చనిపోవాలని ఆశించాను. ఆ సమయంలో దైవజనుడు మీటింగులకు ఆహావానించాడు. దేవా నా జీవితం పట్ల నీ ప్రణాళ్ళక బయలుపరచు అని అడిగాను. ఉపవాసముండి వెాకరించి ప్రార్థించుచుండగా గొప్ప వెలుగు వచ్చి నన్ను తాకింది. యథార్థంగా ప్రార్థించేవారికి దేవుడు తపపక కనబరచుకుంటాడు. ఆదరించి ఆదుకునే జాలి గల ప్రభువు క్రీస్తేనని అందరం నవ్మాము ఆ తరువాత నాలో గొప్ప నెమ్మది కలిగింది. అంతలోనే సిలువ దర్శినం పొందాను. నాలో ఉన్న అతిక్ర్మములన్ని ఆ దర్శినం ద్వారా చూపగా ఒప్పుకున్నాను. నాలో దేవుని కొరకు జీవించాలన్న తపన తృషణ ఆరంభవుయింది.

యెషయా 6:1 దర్శినంలో పెదవులు కాల్చిబడిన అనుభవం కలిగింది. ప్రభువు వెుల్లని సవారంతో ఆయన సేవకు పిలచుకున్నారు. నా కుమారుడా నీవు నా సేవ చేయాలి అన్న సవారం విన్న వెంటనే నేను దేవునికి సమర్పించుకున్నాను. ఎవరా నా గ్రామంలో సేవ చేయనీయక ఆటంకాలైన్నో ఉన్నాయి అని గ్రహించిన నేను ఏరీతిగా వ్యతిరక స్థితి రాకుండా ఉండాలని ప్రార్థించాను. ఎవరి వద్ద చేయి చాపకుండా నీవే పోషించాలని ప్రార్థించాను. ఆ తరువాత భారంతో ప్రార్థించి నెమ్మది పొందాను. ఈ అనుభవాన్ని మా నాన్నగారితో చెపపగా ఆయన ఈ గ్రామం నుండి దారంగా వెళ్ళిపో అన్నారు. ఆ తరువాత పెనుగొండ ప్రాంతంలో ఒక గది అద్దెకు తీసుకొని సేవను ప్రారంభించాను. అంతలో ఆ ఇంటి యజమాని సామాను అంతా బయటికి పడవేసి ఇంటి నుండి పొమ్మన్నారు. చాలా దిగులుపడి ప్రార్థించగా వెంటనే అపరిచితులు ఎదురెై మాతో ప్రేమగా మాట్లాడి మీ ప్రార్థనలు మీ సేవా భారము గ్రహించాను. మీకు ఆ్రశయమస్తానని చెప్పి 6 నెలలు ఆ్రశయమచ్చారు. ప్రభువే వారి ద్వారా సమయోచితమైన సహాయం కలిగించారు. ఆ రోజుల్లో మా గ్రామస్తులు నా తల్లిదండ్రులు బాధలో ఉండగా నా సేవను బట్టి నిందించుట ఆరంభించారు. ఒక స్రీతకి కాన్సరు వ్యాదిి ఉండగా ప్రార్థించగా స్వస్థత లభించింది.

వెుుదటిగా నా ఇంటివారికి గ్రామస్తులకు పరిచర్య చేయాలని ప్రార్థించాను. మా నాన్న గారికి దర్శినం చూపించి ఒక స�లం కొని మందిరం నిర్మించి ప్రార్థన కొనసాగించమన్నారు. ఆ గుడిపసలో ముగ్గురము ప్రార్థించగా ఆ స�లంలో సేవ చేయమని ప్రభువు అబభయమచ్చారు. మా రకత సంబందిికులు అనయలే. వారంతా హిందా ఆచారంలో గొప్ప బభకుతలైనా నా ద్వారా నా పరిచర్యలో కనిపించిన అద్భుతాలన్నీ గమనించి వారంతా రక్షించబడి నా ద్వారా నీటి బాప్తిస్మం తీసుకున్నారు. క్రీస్తులో జీవించుట నారకంతో ప్రోత్సాహాం ఇచ్చింది. దేవునికి కృతజ్ఞతలు తెలిపి సేవలో ఆసక్తితో కొనసాగాను. నా సవాంత గ్రామంలో మా ఇంటిపైన మీటింగు పెటాటము. మాడు హిందా దేవాలయాల్లో పరిచర్య చేసే మా పెద్దనాన్నకు అనారోగ్యం కలిగింది. నేను క్రీస్తును నమ్మినందుకు నిందించేవారు. ఆయనకు కాన్సరు కలిగింది. నేను ఆయన కొరకు ప్రార్థించగా నెమ్మది పొందాడు. క్రీస్తు నన్ను స్వస్థతపరిచాడని మందిరం దగ్గరకు వచ్చి సాకష్యమచ్చారు. ఆయన సాక్ష్యమును బట్టి చాలా మంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. వారందరికీ 2015లో నేను నీటి బాపీతస్మమచ్చాను. నేనే మందిరం కట్టిస్తానని పెద్దనాన్నగారు తీరా�నం చేసారు. 2017లో దేవుడు నా సవాంత గ్రామంలో సేవను జయకరంగా జరిగించాడు. సాతాను ్రేేణ ద్వారా పంచాయితీ పెట్టి మమ్ములను నిందించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. రచ్చబండకు తేవాలని చూచారు. 2017 జనవరి 1 తేదిన కృతజ్ఞత కూడిక జరిగిన తరువాత 3వ తేదిన మా అందరితో ప్రార్థనలు ఆపాలని తీరుప చెప్పారు. మేము సేవ చేస్తాము అనగా మవ్ములను వెలివేస్తాము మీకు వెైద్యం చేయము, సరుకులు ఇవవాము అని వ్యతిరకించారు. నాగటిమీద చేయి వేసినవాడు వెనుకకు తిరుగరాదని వాక్యం చెపపగా నాన్నగారికి వ్యవసాయంలో సాయం చేయుటకు ఒంటరిగా వెళుిచండగా చదువుకున్న యువకుడు నా దగ్గరకు కత్తితో వచ్చి నీవు ఎంతమందిని మార్చావో అందరిని హిందువులుగా మార్చివేస్తాను జాగ్రతత అని బైదిరించాడు.

నిన్ను మార్చలేకపోతున్నాను అన్నాడు. మా కులసతులు ప్రార్థనలు చేయరాదని హెాచ్చరించారు. మీ పొలాలు అమ్మవేస్తామని బైదిరించారు. చాలా ఇబ్బందులకు గర చేసారు. ఒక రోజు నన్ను పంచాయితి ఆపఫీసుకు రమ్మన్నారు. ఎం.ఆర్.ఓ తో పాటు పో�సులు మమ్ములను వ్యతిరకించినవారు కూడా ఉన్నారు. నన్ను ఒక దోషిగా నిలబైటాటరు. కలహాము నా వల్ల కలిగిందని రిపోరుట ఇచ్చారు. నాతో పాటు క్రీస్తును నమ్మిన రెండు కుటుంబాలను వెలివేసారు. వారిలో మా చిన్నాయనను రక్షణలోకి నడిపించాను. మాతాత నన్ను కొటటడానికి ప్రయత్నించారు. అందరి ముందు దుర్బాుషలాడారు. ఆయన టి.భ. వ్యాదిితో బలహీనుడ యయాడు. 5 కి.మీ దారం వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలని నాకు వ్యతిరకంగా సాకష్యమచ్చాడు. మమ్ములను చాలా బాధపెడుతుతున్నారని అదిికారులు గ్రహించారు. దేవుని ఉతతమ ప్రేమతో మేము గమనిస్తున్నాము. మేము ఆయన ప్రార్థన విన్నామని చెప్పారు. వారు నన్ను స్పోరుట చేసారు. మమ్ములను తిరిగి పంివేసారు. మా గ్రామంలో ఉన్నవాడు మమ్ములను పిలిపించాడు. నీవు ప్రార్థన మానివేసేత డబ్బులిస్తామన్నారు. మేము డబ్బులు నిరాకరించాము. రో� ఇబ్బందులు ఎదురొకన్నాము ప్రభువే మాకు ధైర్య మచ్చారు. మే నెలలో మీటింగులు పెటాటము. మా పంట అంతా నష్టపరిచారు. అన్ని కోణాల్లో మమ్ములను ఇబ్బంది పెట్టినా కేసు తేలలేదు. దేవుని కొరకు కొన్ని నషాటలు తపపవు. గర్బుపఘలం రాలేదని, ఉద్యోగం లేదని, రోగాలు వచ్చాయని క్రీస్తును వదిలిపెట్టాదు. క్రీస్తు పట్ల విశావాసం కోలోపరాదని నిరణయించుకున్నాము.

2017లో నా వివాహాము జరిగింది. మా గ్రామంలో 700 మందికి భోజనాలు సిద్ధపరిచాము. మమ్ములను వెలివేసారు. నా పెండ్లికి వచ్చేవారిని బాదిిస్తామన్నారు అందరికీ ఫోన్లు చేసి వివాహానికి రావద్దన్నారు. నాన్నచాలా బభయపడ్డారు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేసారు. 2000 మంది ఆయా గ్రామాలనుండి వివాహానికి వచ్చారు. దేవుడు వివాహం ఘనంగా జరిగించారు. మందిరం కట్టించాము. అప్పులు అయయాయి. పొలం అవ్ముదామని తలంచగా ఎవరు కొనేవారు కాదు. ఒకరు ప్రార్థన ద్వారా ఒప్పుకొనగా పొలం అమ్మ అప్పులు తీర్చాము. టి.వి. పరిచర్య, పుస్తక పరిచర్య కరప్రత పరిచర్య య�వవానసతుని చుటాట దేవుడున్నాడని అనేకులు నా గురించి సాకష్యమచ్చారు. మాడు ప్రాంతాల్లో మందిరాలు నిరి�ంచాము. నీ ఆహారం నీళ్్ల మీద వేయుము ఒకనాడు అది పఘలిస్తుంది అన్నట్లు నా ప్రయాస్కు ప్రతి పఘలం వసతుందని ప్రభువు అబభయ మచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.

ర ర ర

Photograph from page 29 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 29

సాక్ష్యం 2. తల్లిదండ్రులు గొప్ప విశావాసం గల కుటుంబంలో జన్మించాను. చాలా

్రకమశికషణలో పెంచబడాను. కాలేజి జీవితంలో క్రీస్తు సన్నిదిికి దారవెై

ఆత్మహాత్య ప్రయత్నం చేయగా నా సోదరి హెాచ్చరికతో తిరిగి బభక్తితో

జీవించి క్రీస్తు సవారానికి లోబడి ఆత్మల జాలరిగా ఘనవెైన సేవ చేస్తూ

కుటుంబంగా దేవుని సేవిస్తున్నాము.

డాకటర్ జి.యస్. విజయ బూషణం గారు,

కేరాఫ్ బ్రదర్ బైన్హార్ గారు, రక్షణ టి.వి. వ్యవస్థాపకులు

నేనే మార్గమును సత్యమును జీవమును. యోహాను 14:6

పరిచయం:

ప్రభువు నామంలో మీకు శుబభములు. నా పేరు జి.యస్ విజయ బూషణం. నేను మహాబాబ్ నగర్ జిల్లాలో బేత్లెహేాము అనే గ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రులు మంచి రక్రైస్తవ విశ్వాసులు. తండ్రి పసైమన్, తల్లి చంద్మతి. వారికి 6 మంది సంతానంలో 5 మంది ఆడ్రిల్లలు కలిగారు. నేను ఒక్కడినే కుమారునిగా జన్మించాను. బాల్యం నుండి నా తల్లి నా రక్షణ కొరకు ప్రార్థించేది. నన్ను దైవ సేవకునిగా చూడాలని చాలా భారం కలిగి ఉండేది. నేను నా తల్లిని ప్శ్నంచేవాడిని. అవ్మా ఎందుకు పిచ్చిదానివలై ఏడసతు ప్రార్థిస్తున్నావు అనేవాడిని. నేను సేవకునిగా జీవించాలనే ఆశయం లేదు గాని విమానాలు చూస్తూ పైలట్ కావాలని ఆశ ఉండేది. తర్వాత ్రశద్ధగా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మంచి ఇంజనీరుగా ఉతీతరుణడనయ్యాను. య�వవాన కాలంలో అందరి వలై నిర్లకష్య జీవితం గడిపాను. చాలా బభయంకరంగా జీవించాను. బాల్యంలో తల్లితండ్రులవద్ద బభక్తిగా గడిేపవాడిని. కాలేజి జీవితంలో సినిమాలకు బానిసయయాను. ఎవరెైనా హిందా కుటుంబంలోజన్మిసేత మారకందరో దేవుళుి ఉన్నారంటారు. రక్రైస్తవ కుటుంబంలో పుట్టినచో క్రీస్తే రక్షకుడంటారు. ముస్లిం వారంతా అల్లా దేవుడంటారు. యేసు క్రీస్తే దేవుడని ఎలా చెప్పాలి. ఎందరో దేవుళుి అంటున్నారు అనే ప్రశ్నలు నాలో చెలరకగవి. ఆ తర్వాత ఆసక్తిగా హిందా వేదాలన్ని చదివి తెలసుకొనుటకు ఆరంభించాను. ఇస్లాం బోధలను తెలసుకోవాలని ఖురాను చదివాను. మనం రక్రైస్తవులం గనుక క్రీస్తే దేవుడని తపపక ప్రకటించగలము. ముల్లాలను సంప్రదించేవాడిని. పూజారులను కూడా సంప్రదించేవాడిని. అయితే బైబిలులో ఒక సందర్బుంలో ఒక య�వవానసతుడు వచ్చి నిత్య జీవం పొందుటకు నేనేమ చేయాలి. అని అడిగాడు. నేను కూడా అన్ని పరిశోదిించి మరణించాక జీవితమేమ అనే సత్యాన్ని కనుగొనవలైనని ఆసక్తి గలవాడనై అన్వేషించేవాడిని. బాల్యంలో క్రీస్తు బోధలన్నీ తెలిసిన వాడిగానే ఉన్నాను.

గతం నుండి బభక్తి గల కుటుంబంలో పెరిగాను. బాల్యంలో 5 గం��లకు లేచి అందరం కుటుంబ ప్రార్థన చేసుకునేవారము. వాక్యం కంఠత చెపపకపోతే ఆహారం ఉండేది కాదు. ్రకమశికషణలో తల్లిదండ్రులు పెంచారు. జా�నంలో మరణము పునరుతా�నము, రెండవ రాకడ ఇవన్నీ గ్రహించినవాడను. కాని, కాలేజి జీవితంలో కొతత భావాలు కలిగి చివరకు ఇస్లాములో దేవుని ప్రేమ కనుగొనలేదు. నిత్యతవాం గురించి అవగాహన లేదు. హిందువులకు అనేక దేవుళుిన్నారు. ఇవన్నీ గమనించిన తరువాత బైబిలులో ఉన్న గొప్ప సత్యాలు, నిత్యజీవం, రక్షణమారగం, సత్యం, జీవం అనే అమాల్య వాక్యాలు గ్రహించగలిగాను. ఒకసారి దైవజనుడు పాల్ సుధాకర్ గారు. కృష్ణమీనన్ గారి బంధువు సందేశాలను విన్నాను. నేనెందుకు రక్రైస్తవుడ నయ్యాననగా ఒక రక్రైస్తవుడు నన్ను నిజ రక్రైస్తవునిగా మార్చలేదు గాని ఒక హిందువు ద్వారా మారాను. ఆయన బహిరంగ సాకష్యమచ్చాడు. ఆయనకు నిజవెైన సమాధానము లేదనగా శ్రీ సరవాపల్లి రాధకృష్ణగారు చెప్పిన సలహా ఏదనగా బైబిలు చదువు అని చెప్పారట. ఆయన వెంటనే మతతయి సువార్తను ఆరంభించాడట ఆయనకు ఒక చరిత్ర క్రీస్తుకు వంశావళ్ళ ఉంది. కృషుణడి తండ్రి వసుదేవుడు తెలసు. అతని తండ్రి వివరాలు లేవు, అట్లే ఇతరులకు కూడా సరియె�న చరిత్ర లేదు. క్రీస్తుకు గొప్ప చరిత్ర ఉందని ఆయన గొప్ప దేవుడని నవ్మానని సాక్ష్యం తెలిపాడట. అందరివి పురాణగాధలే. క్రీస్తు చనిపోయి మరణించి లేచిన సజీవుడు. క్రీస్తు చరిత్ర. క్రీస్తు సమాదిి చేయబడి సీలు చేయబడిన రాయిని దేవదాతలు దొరి�ంచారు. క్రీస్తు సజీవుడు మాట్లాడే దేవుడు అని దృడింగా నవ్మానని సాక్ష్యం విన్నాను.

నా బాల్యంలో నాన్నగారు ఒక పసైకిల్ కొనిచ్చారు. నా రక్షణనుభవం ఆరంబభ దశ నుండి ఆరోజుల్లో సినిమాల ప్రభావం ఉండేది. అకకడ బససుకు మాత్రమే రోడడు మీద దారి ఉండేది. చాలా ఇరుకుదారి ఉండేది. నేను పసైకిలు నడుపుచుండగా నాపసైకిల్ బససు కిందికి వచ్చింది. నేను పకకన పడాను ఆ కషణంలో ఆకాశంలో అక్షరాలతో ఒక సందేశం చూచాను. దేవుడు నా కొరకు ఆ మాటను చూపించారు. అది 1965 సంవత్సరం ఒక మనిషి తిరిగి జన్మించకపోతే పరలోకంలో ప్రవేశించలేడు. నీ పాపములను ఒప్పుకుంటే దేవుడు తన రక్తం ద్వారా కడిగివేయును. 1యోహాను 1:9 మారుమనససు లేకుండా ఎవరు పరలోకం చేరలేరు, నీ పాపాలు ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి నిన్ను పరిశుదు�నిగా చేయును. ఈ వచనాలు బాల్యంలో సండేసాకలులో అపపచెప్పి చాలా బహ�మతులు పొందాను. నన్ను చూచిన వారంతా నేను కేషమంగా ఉండుటను బట్టి ఏతల్లి కన్నదో నీవు బ్రతికావని ప్రశంసించారు. పసైకిలు రిపేరుకు ఇచ్చారు నేను బభయంతో నా పాపాలన్నీ ఒప్పుకుని ప్రార్థించాలనే ఆశతో దారం నడిచి ఏకాంత ప్రాంతం చేరి పశ్చాత్తాపంతో నా గత పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఆ తరువాత మారుమనససు అనుభవం పొందాను. అనగా క్రీస్తు నన్ను రక్షించి సందేశమచ్చి హెాచ్చరించి నందున కృతజ్ఞతతో క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించాను. దవసుక మారగంలో స�లు దేవుని వెలుగును చూచి గుర్రం మీద నుండి కిందపడి రక్షణ పొందినట్లు నేను పసైకిల్ నుండి కిందపడి దేవుని దర్శినం వలన రక్షణ పొందాను. మా గ్రామం క్రీస్తు పుట్టిన బైత్లేహేాము పేరు గలది. నేను క్రీస్తు నుండి కొంతకాలం దారమయినా ఆయన నన్ను వెదకి రక్షించారు. రక్షించ బడుట మాత్రమే కాదు మరణం నుండి తప్పించబడాను. నాకొరకు అందించిన సందేశం నాలో పరివర్తన కలిగించింది. నేను నా నిత్యతవాం క్రీస్తువద్ద ఉందని పరలోకం శాశవాతమైనదని భావించాను. ఒకరు పొందిన లాభాన్ని ఇతరులతో పంచుకోకపోతే అతడు ద�ర్బాుగయడగును. పరలోకం నిత్య జీవానికి స్థానమని ఇతరులతో పంచుకొనుట మంచిదనిపించింది. నా తల్లి నేర్పించినది ఏమనగా బైబిలు ్రకమంగా చదవాలి ప్రార్థించుకోవాలి. తల్లిదండ్రుల ప్రార్థనా పఘలితంగా నన్ను మంచి ఇంజనీరుగా చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపరిచారు.

నేను ఇంజనీరింగుకు సంబందిించిన ఉద్యోగం 24 సంవత్సరాలు చేసాను. చివరకు పరలోక అనుభవాన్ని పంచుకోవాలన్న తపన కలిగింది. ఎంతో కాలము ఉద్యోగం చేసిననా దేవుడు నన్ను సాక్షిగా ఉండడానికి పిలిచాడని అనేక చోట్ల సువార్తను బోదిించు చండగా మీరు సంపూరణ సేవలో ఉండుట మంచిదని సలహా ఇచ్చారు. అప్పుడు నేను చెప్పినదేమనగా క్రీస్తు తనశిష�్యలతో యాదయ సమరయ బూదిగంతముల వరకు సాక్షులైయుండాలన్నారు. ప్రజలందరినీ శిష�్యలుగా చేయాలన్నారు. క్రీస్తు పిలుపు ఉంటే సేవ చేయాలన్నారు. నాకు ఇంకా ఆ పిలుపు రాలేదు అన్నాను. క్రీస్తు సువార్తికుడుగా ఉండు అని నాతో చెపపలేదు. సాక్షిగా ఉ ండాలన్నారు. బోధకునిగా పాస్టుగా ఉండాలని చెపపలేదు. నేను బైబిలు స్టడ� తీసుకునేవాడిని. నా గురి దేవుని రాజ్య వ్యాపిత్రై పాటు పడాను. రెండవ రాకడ గురించి వివరించుట ఆరంభించాను. 1965లో నేను రక్షణ పొందిన తరువాత ఇంజనీరింగు పనిలో చేరాను. 1975లో దేవుని సన్నిదిి నుండి దారమాయ్యను. చాలా నిరాశకు గురయయాను. మరణించదలిచాను ఆత్మహాత్య నరకం నిస్తుందని తెలసు ఆ రోజుల్లో మా సోదరి రాసిన హెాచ్చరిక ఉతతరం నా ఆత్మహాత్య ప్రయత్నం విరవించుటకు ఆధారమయింది.

బైబిలులో ్రేతురు క్రీస్తును ముమ్మారు తెలియదు అని బుంకినా తరువాత పశ్చాత్తాపపడి క్రీస్తుకు మంచి శిష�్యడయయాడు కదా క్రీస్తు ్రేతురును వాడుకున్నాడు అని చెల్లి నాతో చెపపగా నేను బోదిించుట ఆరంభించాను. ఆ రోజుల్లో ప్రభువు నాతో సవారంతో మాట్లాడాడు. నేడు ఎందరో క్రీస్తును తెలిసికొనక నశించిపోవుచున్నారు. ఎన్నో లకషల ఆత్మలు నశించిపోవు చన్నవి వారంతా రక్షించబడాలన్నారు. గతంలో ఆ్రేసటలియాకు వెళ్ళి రెండవ రాకడ గురించి వరతమానాలు బోదిించాను. సువార్త ప్రకటించుటకు స్పోరుట కావాలి గనుక పరిచర్యలో బక� టు ద బైబిల్ సంస� ద్వారా స్థిరపడాను.

నా తల్లి నాకు ఆత్మీయంగా రగైడుగా ఉన్నారు. ఆ సంస�లో సాధనంగా ఉన్నాను య�వవానసతులను ఆత్మీయంగా స్థిరపరచాలన్న తపనతో జీవించాను. సంఘం కట్టుటకు ప్రయాస ప్డాను సవాంత చర్చి కొరకు కృషి చేసాను. పెద్దచర్చిలో ఎందరో ఉంటారు క్రీస్తును నిజంగా అనసరించేవారు ఎంతమంది ఉన్నారు. హెైాదరాబాదు సిక్రిందాబాదులో 40 వేల మంది రక్రైస్తవులే నమోదు చేసుకున్నారు. అనుచరులను దీవిస్తారు. అభిమానులుగా ఉండువారనేకులు నేను మంచి శిష�్యడుగా ఉండాలి అదే నా ఆశ. ఎందరినో క్రీస్తును ఇష్టపే వారిని శిష�్యలుగా చేయాలన్నదే నా ఆశ. కుటుంబ నేపథద్యం గురించి వివరించాలంటే నాకు వివాహామయి 7 సంవత్సరాల వరకు బిడ్డలు కలుగలేదు. తరువాత నాకు ఇద్దరు ఆడ్రిల్లలు పుటాటరు. నేడు మంచి బోధకునిగా నిలచుటకు నా తల్లి కారణం, నాభార్య కూడా మంచి సమరు�రాలు తలాంతులు గలది. వారు నావెనుక బలవెైన సతంభాలుగా ఉన్నారు. నేను చాలా నిందలను ఎదురొకన్నాను. ఎందరో ఆత్మీయ భడడ్లను దేవుడిచ్చారు. వెుుదటిగా నా కూతురు రాతును సేవకు సమర్పించాము. చాలా ప్రతిబభ గల వకతగా ఉండేది. సండేసాకలు టీచరుగా బోదిించేది. మర్లా 7 సంవత్సరాల తరువాత రెండవ పాప జన్మించింది. ఆమె పేరు మరనాథద అని పెటాటరు నా భార్య గర్బువతితో ఉండగా ప్రసవ సమయంలో వెలుగు కనిపించి క్రీస్తు సవారంతో పెట్టిన పేరు మరనాథద అనగా తవారగా రమ్ము అని అర్థం. ప్రభువుతో సదాకాలం నిత్యతవాంలో ఉండాలన్నదే నా ఆశయం. ఆత్మలో క్రీస్తును చూచి చాలా ఆనందిస్తున్నాను. నన్ను కాపాడిన క్రీస్తును ముఖాము�గా చూడాలని ఉండేది. క్రీస్తువలై మనుషులు పూర్తిగా ్రేేమించలేరు. క్రీస్తు పరిమతిలేని ప్రేమతో ప్రేమించి కషవించగలరు. రెండవ రాకడలో మరణం గురించి వివరిస్తారు. మరణం గురించి బభయపేవారు అలాంటి సందేశాలను ఇష్టపడరు. వరంగల్లో నిరంజన్ గారు మీటింగులు నిర్వాహించారు. రెండవ రాకడ గురించి బోదిించగా శుబభప్రదవెైన నిరీకషణకు పునాది వేసారని సాకష్యమచ్చారు. అభినందించారు. వ్యతిరక భావాలను చాలా మంది ప్రకటిస్తున్నారు. స్వస్థత కావాలి ఆశీర్వాదం కావాలి అవన్నీ అవసరమే కాని క్రీస్తు రెండవ రాకడ కొరకు జీవించాలి.

నా రెండవ కుమార్తెకు వివాహం చేసాము. ఆమె భర్త డాకటరటు చేసిన దైవజనుడు. ఆమెకు దేవుడు కుమార్తెను దయచేసారు. నా అల్లుడు నా బాధ్యతలన్నీ నిర్వాహిస్తూ చాలా తలాంతులు కలిగి సేవను కొనసాగిస్తున్నారు. బీద పిల్లలకు సాకలు నిర్వాహిస్తున్నాము. ప్రభువు దయ వల్ల పెద్ద చర్చిని నిరి�ంచాము. నా పరిచర్యలో ఎన్నో గ్రామాలు, దేశాలు తిరిగాను. అవెరకాలో 6 రాష్రాటలు ఆ్రేసటలియాలో 5 సంఘాల్లో పరిచర్య చేసాను. విదేశాల్లో సేవ చేసాను. ఇండియాలో, నాగలాండ్, అస్సాం, షిల్లాంగ�, కలకతాత, అరుణాచల్ ప్రదేశ్, రెండవ రాకడ గురించి సువార్త పసమనార్లలో బోదిించాను. వాక్యం కొందరు ఇష్టంగా సీవాకరించలేకపోయారు. కొంత మంది క్రీస్తు చెప్పినట్లు వాక్యం బోదిించడం లేదు. న్యాయం, మహిమ, అభిషేకము ఈ మాడు సత్యాలలో రక్రైస్తవ బోధ ఇమడి ఉన్నది. చాలా మంది వాక్యం సరిగా బోదిించడం లేదు. ఈ దినాల్లో మనుషులను సంతోష పెట్టు బోధలు ఎకుకవయయాయి. అవేమనగా స్వస్థతలు, సంపాదించడానికి వెళ్కువలు ఎకుకవయయాయి. రక్షణ సువార్త బోదిించి రాకడ కొరకు అందరిని సిద్ధపర్చాలి. చాలా మందికి వెుుదటి రాకడ గురించి తెలియదు. రెండవ రాకడ గురించి నిరీకషణ ఉండదు. నీవు శిష�్యడుగా జీవించాలి అప్పుడే క్రీస్తుతో సదాకాలము ఆయనతో ఉంటావు. పరిశుద్ధంగా జీవించాలి. మందిరాన్ని 2024లో నిరి�ంచాము. గతంలో ఉన్న మందిరం ఇల్లు దేవాలయం ఉంది. నేడు మందిరానికి 100 మంది వస్తున్నారు. ఆదిమ సంఘం చేప గురతు సాచనగా ఉండేది. ఇకూతస్ అంటారు. యేసు రక్షకుడు ప్రభువు అని అర్థమయింది. కోవిడ్ సమయంలో నా పెద్దకుమార్తె మరణించింది. నా కుమార్తె చనిపోయినప్పుడు నా చేతులతోనే సమాదిి చేసాను, ఆమె తన సవాంత ఇంటికి వెళ్ళింది. నా కుమార్తె జ్ఞాపకార్థ కూడిక 4 దినాలు ఉజీ�వ కూటములు ఏరాపటు చేసాము.

ప్రతి దినం క్రీస్తు సిలువను ఎతతుకొని వెంబడించాలి. క్రీస్తుకు బదులు దేనిని ్రేేమించరాదు. అలా ్రేేమిుేసత దేవునికి శిష�్యలము కాలేము. నీ కుటుంబం ఉద్యోగం, స్వకీయులు దేవుని తర్వాత వారిని ్రేేమించాలి. మతతయి 6:33 వెుుదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహించబడును.

నా సందేశాలు, పుస్తకాలు, సిడ�లు అందుబాటులో ఉన్నాయి. కావాల్సినవారు నన్ను సంప్రదించగలరు. నా సాక్ష్యం అందరికి మేలకరంగా ఉండాలని నా ప్రార్థన. ఆమేన్.

ర ర ర

Photograph from page 34 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 34

సాక్ష్యం 3. మధ్య ప్రదేశ్ ప్రాంతంలో మరారి� భాషకు చెందిన కుటుంబంలో

హిందువుగా జన్మించాను. క్రీస్తును నమ్మి సేవించినందుకు సవాంత

బావగారు హింసించగా దేవుడు రక్షించారు. నేను ఆత్మీయ తండ్రి

సావేయల్ గారితో గ్రేస్పఘుల్ మనిపసీటలో సేవ చేస్తున్నాను.

దేవుడు సజీవుడని తెలసుకొని సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ మహేాష్ గారు, 8328206259, 7702362396

కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742

లైవ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది.

యెషయా 60:1

పరిచయం:

ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు మహేాష్. నేను మరారి�� కుటుంబంలో జన్మించాను. హిందువుగా పూజలు చేసేవారము. కుటుంబంలో ఆఖరివాడిని. నాకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీలు ఉన్నారు. నా తండ్రి సారా అమ్మేవాడు. నేను దేవునిచిత్తంలో ఉన్నట్లు గ్రహించాను. నావయససు 20 సం��లు వచ్చినప్పుడు నాన్నకు గవర్నవెంటు ఉద్యోగం వచ్చింది. సారా వ్యాపారం మానుకున్నాము. ముకోకటి దేవతలను పూజించేవారము. 2001లో నేను 10వ తరగతి తప్పాను. 2006 వరకు తపపుతానే ఉన్నాను. ఆ సమయంలో పెద్దకక నన్ను రమ్మని పిలిచింది. ఆమె స్నేహితుల ద్వారా క్రీస్తును నమ్మింది. నాకు క్రీస్తును గురించి తెలిపి కొతత నిబంధన నాకు ఇచ్చింది. 2007లో చివరిగా పరీకష కొరకు సిద్ధపడాను. ఆ సమయంలో ఇల్లు నిరి�ంచుటలో సహాయపడాను. ఆ సమయంలో పెద్దన్న నన్ను పిలిచి 10వ తరగతిలో పాసయయావని చెప్పాడు. ఎందరో దేవుళుి ఉండగా క్రీస్తు ఎందుకని అక్కను ఎదురు ప్రశ్న వేసాను. క్రీస్తు సజీవుడు మహిమ గల దేవుడు అని ఒప్పించి బైబిలు చదవమని చెప్పింది. నాలో క్రీస్తు పట్ల నమ్మకం కలిగింది. నేను 10వ తరగతిలో పాసయినందుకు నమ్మకం కలిగింది. 2007 లో మందిరానికి పిలవగా అకకకు తోడుగా వెళాిను. అది డిపసంబర్ నెల చలిగా ఉంది. లోపల చర్చిలో ఎవరా తెలియదు వెళాిలని లేక చలిలో బయట కూరచున్నాను. అందరా పాటలు పాడచండగా నాకు చలి వేసి లోపలికి వచ్చి ఒక మాలన కూరచున్నాను. కొందరు అన్యభాషలతో ప్రార్థిస్తున్నారు. నేను ఆశ్చర్యంగా వారిని చూస్తున్నాను. నేను కూడ కళుి మాసుకున్నాను రాత్రి 2 గంటలయింది. ఆ సమయంలో గొప్ప వెలుగు కమ్మంది, నా పేరు మహేాష్ అని వినిపించింది. నన్నేవరో పిలిచారు. ఆకాశంలో ఒక వ్యక్తి సింహాసనం మీద కూరచున్నారు. ఆయన సవారంతో లైవ్ము తేజరిల్లుమునీకు వెలుగు వచ్చియున్నది యెష 60:1 వినిపించింది. ఎవరు నాతో మాట్లాడుచున్నారని తలంచగా నాలో చీకటి తొలగిపోయింది.

ఆ తర్వాత పాస్టుగారు అదే వాక్యం చెప్పి వివరించారు. ఆశ్చర్యం కలిగింది అకకతో చెపపగా నీతో క్రీస్తు మాట్లాడారు అన్నది. అకక నాకు 2007లో పెద్ద బైబిలు మరారి� భాషలో ఉన్నది ఇచ్చింది. బైబిలు ్రశద్ధగా చదువుట ప్రారంభించాను. నాకు సండేసాకలు పరిచర్య అపపగించారు. ప్రతి ఆదివారం, శుక్ర్వారం బోదిించేవాడిని. పాస్టు గారు నన్ను వారి దగ్గర ఉండి సండేసాకలు పరిచర్యలో పాలుగనమనేవారు. మా సవాంత }రు కౌలాలంపూర్ అకక ఇల్లు కటటడం పూరతయిన తరువాత మా ఇంటికి వెళాిను. యిర్మయా 9:4 వాక్యంతో నాతో మాట్లాడారు. పరలోక ప్రార్థన నాకు ఆదర్శిమయింది. ప్రార్థన వాక్య సహావాసం నాకు ప్రాణమయింది. నీ ఇంటివారిపై నమ్మకముంచకు వారు నీకు మోసం చేస్తారు అన్నారు. ఒక సాయంత్రం 4 గంటల సమయంలో నా ఇంటివారికి నామీద కోపం కలిగింది. నీవు రక్రైస్తవుడిగా మారావు నీకు మేము కావాలా? క్రీస్తు కావాలా? అని అడిగారు. నేను నా కుటుంబం ద్వారా చాలా ్రశమపడాను. చాలా ప్రేమ చూపాను. నాపై కనికరం లేకుండా నన్ను వెళ్్లగొటాటలని చాసారు. హిందా మతం వదిలిపెటాటవు వెళ్ళిపో అన్నారు. మా }రి దగ్గర ఒక చెరువు ఉంది అకకడ కూరచున్నాను. చాలా దు:ఖంతో ఏడ్చిి ప్రార్థించాను. అకకడ ఒక బండ వద్ద నా బ్యాగు పెట్టి ఆదివారం చర్చికి వెళ�ివాడిని. పాస్టు గారు వారింటికి నన్ను ఆహావానించారు. ఆయనతో కలిసి సేవకు వెళ�ివాడిని. నేను ఆయన కుటుంబంతో పాటు ఉన్నాను. అకక హాలులో ప్రార్థన పెట్టేది. బావగారు వచ్చి నా తలమీద కొటటగా రక్తం బాగా కారింది. బావ బాగా తాగి ఉన్నాడు. బావమీద పో�సు కేసు పెటాటరు. వారు నన్ను ఆసుప్రతికి పంి చికిత్స చేయించారు. చర్చికి వెళ్ళలేకపోయాను రాత్రి మర్లా బండ దగ్గరకు వెళాిను. నా బటటల సంచి చెరువు దగ్గర ఉంది. విశ్వాసి సోదరుడు నాకు సహాయం చేసారు. నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఒక చిన్న ఇల్లు అద్దెకు దొరికింది. ఎవరు వదిలిపెట్టినా నాకు దేవుడే దికుక అన్నాను. నాకు తోడుగా ఉన్న ఆయన వెళ్ళిపోయారు. నేను బభ్రదాపూర్లో పుట్పాత్ మీద ఉండేవాడిని. ప్రార్థన చేసాను. సాయంత్రం చెరువు దగ్గర నివసించేవాడిని. వాక్యం ధ్యానించేవాడిని. స�లు దావీదును తరిమనప్పుడు అరణ్యంలో జీవించినది గురతుకు వచ్చింది.

నా తల్లి ఇంటికి రమ్మన్నది నేను వేసత మీకు బాధ కలుగుతుంది రానన్నాను. నా బావ నన్ను చంపాలని చూచాడు. అక్కను అడికగవాడట మీ తవ్ముడు రావడం లేదని అడిగాడు. ఆ చెరువు దగ్గర ఒక సంవత్సరం 6 నెలలు గడిపాను. అకక ఇంటికి రాను అన్నాను. పాస్టు గారి అకకకు మీనాకు దయ్యం పట్టింది. ప్రార్థిేసత విడుదల కలిగింది. ఆమె తన ఇంటికి పిలిచి రెండున్నర సంవత్సరాలు ్రశద్ధగా చూచుకున్నారు. మనం ఒక ఇంటికి వెళ్దాము ఆమెకు 13 సంవత్సరాల నుండి సంతానం లేదు ప్రార్థన చేద్దాము అన్నది నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువు గురించి చెప్తావా అని కోపంతో తన రింగుతో కొటటగా లోపలికి దిగిపోయింది. కింద పడిపోయాను. ఒకరు కాలిపై ఒకరు గండె మీద కొటాటరు. తరిమ కొటటగా కాళుి విరిగిపోయాయి. రెండు కాళుి చితికిపోగా చేతులతో నడిచేవాడిని. సతంబభం దగ్గరకు చేరాను. కరెంటు షాకు ఏమ కొటటలేదు. ఆ ప్రాతంలో వారు పారిపోయారు. డాక్టు దగ్గరకు తీసుకొని వెళ్ళగా ఆపరషను మంచిగా చేసారు. ఆ సోదరి నన్ను బాగా చాసుకున్నది. లోపల సీటలు రాడ్లు వేసారు. 6 నెలల్లో తీసివేయాలన్నారు. ముంబాయిలో బాగయయాక ఆ సోదరికి భారంగా ఉన్నానని భావం కలిగింది. ఆమె నాతో నీకు తల్లిదండ్రులవలై ఉన్నాము. ఎకకడికి వెళాతవు మాతో ఉండు అన్నారు. దేవుడు ్రేేమిుేసత నన్ను రక్షించగలరు. నేను మరణించాలని ఏలియావలై నిరాశతో నిండిపోయాను. సంచిమీద పడుకున్నాను. కుకకలు వచ్చి నా పకకన పడుకున్నాయి. ఎవరో వ్యక్తి నాపకకన పడుకున్నారు. నాకు కాసత ధైర్యం వచ్చింది. ఆ సమయంలో మరణించదలిచాను. నన్ను ఆత్మీయగా నడిపించే విశ్వాసి నాకు ఫోను చేసారు. ఆయనకు ఆత్మతో దేవుడు మాట్లాడి నేను హెైాదరాబాదులో ఉన్నాను నా పరిస్థితి ఏమ బాగలేదని ప్రభువు చెప్పారట. నీకు ఫోను చేసాను అన్నాడు. సరిగాగ చనిపోవాలనుకున్నపుడే శ్యావ్ గారు నన్ను హెైాదరాబాదుకు రమ్మని ఫోను చేసారు. మరణించదలిచిన నన్ను ఆయన ద్వారా బ్రతికించారు దేవునికే మహిమ కలుగును గాక. దేవా నీవు నన్ను రక్షించావు నీవు సజీవుడవు నన్ను కాపాడావు అని దేవుని స్తుతించాను. మహారాష్రట నుండి బేగంేపటకు వచ్చాను. శ్యావ్గారు నీవు చనిపోవద్దు అని నన్ను ధైర్యపరిచారు.

ఒక సోదరునితో పాటు నేను హెైాదరాబాదు వచ్చాను. నా జీవితానికి మలుపు వచ్చింది. అన్ని పరీకషలు కషాటలు సమసిపోయాయి. 2012లో నతానియేలు గారికి 13 సంవత్సరాలుగా పిల్లలు లేరు. పూణైలో ఉండేవారు వారికి ప్రార్థించగా పిల్లలు కలిగారు. నా కాలిలో రాడ్ పూణేలో తీసేసారు. ఇంకా నాకు సేవాచ్చి లభించింది. నేను తెలుగు నేరచుకున్నాను. నా ఆత్మీయ తండ్రి నాకు వివాహం జరిపించారు. దేవుడు నాకు ఇద్దరు భడడ్లనిచ్చారు. నా ప్రాంతం లో నన్ను వెలివేసిన స�లంలో మందిరం నిరి�ంచాను. నా సవాకీయులందరూ క్రీస్తును నవ్మారు నీ దేవుడే గొప్ప దేవుడన్నారు. దేవుడు అన్ని ్రశమల నుండి నన్ను విడిపించారు. ప్రభువు భడడ్లే నాకు తోబుట్టువులుగా ఉండి ్రేేమిస్తున్నారు. చాలా మందిని రక్షణలోకి నడిపించి గతంలో నేను ఉన్న చెరువు దగ్గర బాపీతస్మం ఇచ్చి దేవునిలో నడిపిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.

↑ పైకి / Back to top