Chapter 6 of 15

సాక్ష్యాలు 18–21

Photograph from page 85 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 85

సాక్ష్యం 18. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బభక్తిగల ప్రేమగల భర్తను

పొందాను. ఇద్దరు భడడ్లను దేవుడిచ్చి నన్ను దీవించారు. ఆకస్మికంగా

వెదడులో కణితి ఏరపడి కాన్సరు 4వ సేటజిలో ఉండగా వెైదయలను

ఆ్రశయించాను. మందులతో నయం కాదన్నారు, విశావాసంతో దేవుని

శక్తిమీద ఆధారపడగా ప్రభువే అద్భుతంగా శక్తినిచ్చి సవాసతతనిచ్చారు.

క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ జి. సాసన్ గారు, అవెరకా

కేరాఫ్ బ్రదర్ శ్రీమతి శారా గారు, 734-353-0960

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు సాసన్. కాన్సర్ వ్యాదిిని జయించిన వ్యక్తిగా నాయాతను మీతో పంచుకోవాలని తలంచుచున్నాను. దేవుని యెకక అద్భుతమైన ప్రేమ సమృది� గార్చిన సాక్ష్యం ఇది. నాకు ్రేేమించు భర్తతో పాటు ఇద్దరు అందవెైన బిడ్డలు కలిగారు. అది నేను ధన్యతగా భావిస్తున్నాను యేసు యెకక ప్రేమను రుచి చూడని వారికి అనుబభ వాలన్నీ పంచుకొనుట ద్వారా మా యాతను ప్రారంభిస్తున్నాను. మేము కుటుంబంగా వేర ప్రాంతాలలో దేవుని సేవ జరగాలని అలవాటుగా ప్రతి గురువారం మేము భారంతో ప్రార్థించే వారము, ఒక గురువారం మా ప్రార్థనలో కతార్ దేశంపై దృష్టినిలిపాము. అపపటికే యేసు క్రీస్తు రక్షకుడు తెరవెనుక పని చేసాడు. అనుకోని రీతిగా నా భర్తకు అదే దేశంలో ఇంటరావ్యా తరువాత ఉద్యోగం లభించింది. సరెైన సమయంలో దేవుడే తన చితాతన్ని జరిగించాడని నవ్మాము.

మా ప్రార్థనలో ఎంతో చక్కగా జవాభచ్చారని వెనుకకు తిరిగి చూడగా ఆశ్చర్యం కలిగింది. ఈలోగా నాభర్త పనిచేసే ప్రాజైకుట పూర్తి కావచ్చింది. ఆ సమయంలో నాకొక్ భడడ్ కలిగాడు అతనికి తీవ్రవెైన ఎలరీ� వచ్చింది. ఆ తరువాత దేవుడు మమ్ములను సింగపూర్ దేశానికి నడిపించాడు. ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలలో ప్రయత్నించాము. వియత్నాం, కాంబోడియా, ఇండియా, అన్ని ద్వారాలు మాయ బడినట్లు అనిపించింది. ఇద్దరం కలిసి భారంతో దేవునికి ప్రార్థించాము అంతలో ఒక ే్నేహితుడు రకనడాలో వేదాంత పాఠశాలలో సీటు కొరకు ప్రయత్నించమని ప్రోత్సహించాడు. అది దేవుని చిత్తంలో ఉన్నదని నవ్మాము. మేము బైబిలు ట్రై�నింగు అనుకోలేదు గాని దేవుడే మమ్ములను సమకూర్చారు. ఆ ప్రాంతం చేరుటకు నా భర్త పొందిన బోనస్ సరిపోయింది. ఆ తరువాత 2019లో బేంకోవర్ వెళుి అవకాశం లభించింది. నేను ఆ స�లంలో అవసరమున్నవారికి సహాయపడుటలో ఆనందం కలిగింది. 2020 వరకు సవ్యంగా కొనసాగింది. ఆ తరువాత ్రవర్ పాయింట్ ప్రజైంటేషన్ చేసే సమయంలో లాప్టాప్ అందించే సమయంలో నాకు మార్చువలై వచ్చి కింద పడిపోయాను. వెంటనే ఆసుప్రతిలో ఎమర�న్సీకి తీసుకొని వెళ్ళి పరీకషలు చేయుటకారంభించారు. నా అనారోగ్య స్థితిలో పోరాటము ఆరంభవుయింది.

నా సిటి సాకనులో ఏదో అస్పష్టవెైన చిాయ కనిపించింది. అది వెదడుకు సంబందిించినది నాలో వింతైన సమాధానం నిండింది. రిపోరుట తెలియచేసే సమయంలో కీర్తన 23, 121 అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాను. యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు గాడాంధకార్లోయలో సంచరించినా నేను బభయపడను, కొండలతట్టు నా కనులైతతుచున్నాను నాకు సహాయం ఎకకడ నుండి వచ్చును. అనేక వెైద్య పరీకషల పఘలితంగా వెదడులో గడడ్ ఏరపడిందన్నారు నన్ను వెళ్కువగా ఉంచి నాకు ఆపరషన్ చేయాలన్నారు. మనిషి మాట్లాడుటకు సంబందిించిన వెదడు భాగంలో ఉన్న గడడ్ గనుక వెళ్కువ అవసరం అన్నారు. సరిగాగ నా వయససు 40 సంవత్సరాలు నిండిన తరువాత �న్ 3వ తేదిన నా ఆపరషన్ నిరణయించారు. పుట్టిన రోజు తరువాత రోజు ఆపరషను గనుక పుట్టిన రోజు నా భడడ్లతో హాృదయపూర్వాకంగా మాట్లాడాను. బాల్యం నుండి దైవబభక్తితో పెంచబడిన నా బిడ్డలు నా మాటలు అర్థం చేసుకోగలిగారు. దేవుడు మంచివాడు దేవుని పట్ల ఎన్నడు కోపం తెచ్చుకోరాదని తెలిపాను. నేనొకవేళ్ మరణం చెందితే దేవుడు మంచి దేవుడు గనుక వ్యసనపడరాదన్నాను.

4 సంవత్సరాల పాప అవ్మా నీకు తలనొప్పిగా ఉంటే నీకు ముద్దు పెడతాను అన్నది. బాబుకు 8 సంవత్సరాలు గనుక గ్రహింపుతో ఉన్నాడు. నా ఆపరషను పూర్తి కావడానికి 8 గంటలు పట్టింది. నేను మాట్లాడే శక్తిని కొలోపయాను. మాట్లాడుట నాకు వరంగాను అతిశయకారణంగాను ఉండేది. కాని ఇప్పుడు ఒక భాగం స్పర్శి కోలోపయానని భావన కలిగింది. దీనురాలిగా దేవుడు నన్ను మార్చారు. నేను మాట్లాడుట కొరకు మౌనంగా ప్రార్థనలో పొరాడేదానిని. ప్రభువు పాదాలు చేరి ధ్యానించాను. అద్భుతంగా ఒక నెల 15 రోజుల తరువాత తిరిగి మాట్లాడే స్థితిని పొందాను. ఇది నాకు చాలా శక్తివంతమైన జ్ఞాపకం నా వ్యాదిి నిరా�రణ విషయం మా నాన్నగారు నా భర్తగారితో మాట్లాడుట విన్నాను. క్యాన్సర్ అన్న మాట వినబడినప్పుడు విభ్రాంతి నొంది దికుకతోచని స్థితికి చేరాను. నా భర్త నా భార్యకు ఈ విషయం దాచిపెటటలేనని విషయం నేను విన్నాను. నేను ఆయనకు పసైగలు చేసి నా చిన్న తవ్ముడితో కలిసి ప్రార్థనలో పోరాడగలనని తెలిపాను. నేను 3 నెలలు మాత్రమే జీవించగలనని డాకటర్లు తెలిపారు. చాలా బాధపడాను గాని మర్లా ఈ వ్యాదిి రావచ్చు అని తెలిపారు. ఎందుకిలా జరుగుతుందని వాపోయాను.

నన్ను ఒక డాక్టుగారు ఏమ తలంచుచున్నావని అడిగారు. నేను ఆమెకు ధృడింగా జవాభచ్చాను దేవుడు నాకిచ్చిన 40 సంవత్సరాలలో నేను ధనయరాలను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటనన్న జవాబు ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. దేవుడు నాకిచ్చిన సమాధానము కృపను బట్టి నేను నమవా దేవుడిచ్చిన బలమే నన్ను నిబ్బరంగా నిలిపింది. నాకు రడియేషన్ కీమోథెరపీ ఆరంభించారు. కడుపులో అస్వస్థత వెంట్రకలు రాలిపోవుటను బట్టి చాలా ్రశమలు పడాను. చాలా కరి��న పరిస్థితులలో నేను పోరాడవలసి వచ్చింది. దేవుడు నా కొరకు చింతిస్తున్నాడని ఆయన వాక్యమును బట్టి తెలసుకున్నాను. బైబిలులో వ్రాయబడిన ప్రకారము దేవుని చిత్తంలేనిది తలవెంట్రకలలో ఒకటై�నా రాలదు అన్నారు. తలవెంట్రకలు అన్నీ లైకికంచియున్నాడు. ఆ మాటను బట్టి చాలా ప్రోత్సహించబడాను. నా జీవిత అనుభవాల్లో అది అత్యంత కరి�నవెైనది. �.వి. ద్వారా కాకుండా కిమో టాభలేట్లు ఇచ్చారు. కడుపు తిప్పి వాంతులయేయవి తలక్రిందులయేయదానిని ఈ పరిస్థితులలో సవాళుి ఎదురొకంటా నా విద్యను కొనసాగించే ధన్యత నిచ్చారు. నేను అన్ని తరగతులకు మానకుండా హాజరయయాను. నేను వ్రాయవలసిన ేపపర్లు అన్నీ రాసి నా కోర్సును విజయవంతంగా ముగించాను. దేవుడు నన్ను సవాస�పరిచాడు. దేవుని విశావాస్యత నా జీవితంలో నిరూపించిన గొప్ప సాక్ష్యం, ఏ్ర్రిల్ మాసంలో యం.ఆర్.� పరీకష చేయించుకున్నాను. మంచి పఘలితాలు పొందాను. గ్రాడయాయేషన్ పసరిమేనిలో ఘనంగా పాలుగన్నాను. గొప్ప డి^్రని పొందాను.

అద్భుతంగా స్వస్థతనిచ్చిన దేవుని దయవల్ల వ్యాదిి చిాయలు మర్లా కనిపించలేదు. వెైదయలు మర్లా 6వారాల తరువాత చికిత్స చేస్తామన్నారు. చికిత్సలో తెల్లని మచ్చలు కనిపించాయి. ఒకవేళ్ వ్యాదిి మర్లా వచ్చిందన్న ఆందోళ్న కలిగింది. నా భర్త ప్రకాష్ అవెరకాలో వెైదయలను సంప్రదించారు. అవెరకాలో ఉద్యోగం కొరకు దరఖాస్తు పెట్టుకున్నాము. దేవుని ప్రణాళ్ళక చిత్తంలో విశ్వాసముంచి ముందుకు కొనసాగాము. 2023 ఆగషుటలో అవెరకాలో ప్రవేశం కలుగు ధన్యతనిచ్చారు. టైక్సాస్లో చేరాము. దయగల సంఘ విశ్వాసులు మాకు నెల రోజులు ఆతిథద్యమచ్చారు. వారు మంచి సంఘానికి మమ్ములను పరిచయం చేసారు. అంత గొప్ప విశావాస్ బృందముతో పరిచయాలు ఏరపడ్డాయి.

అనిశ్చిితస్థితిలో నాకు ప్రభువు లంగరుగా ఉన్నారు. నన్ను సజీవంగా కాపాడారు. ప్రతి వెుట్టులో నాకు నిరీకషణ శక్తినిచ్చారు. రకనడాలో ట్రీటువెంటు హెాల్తకేర్ ఉచితం, సహాయపడిన క్రీస్తుకు కృతజ్ఞతలు, అవెరకాలో డాకటర్లు తెల్లమచ్చలు క్యాన్సర్ కాదని నరాలు ఉబ్బడం వలన సంబభవించిందని తెలిపారు. నాకు 4 వ సేటజి క్యాన్సరు నుండి టయామరు వల్ల 6 నెలలకు ఒకసారి యంఆర్.� చేయాలన్నారు. దేవుని కృప వల్ల నన్ను తుఫానులో నుండి ఒడడుకు చేర్చారు. మీలో ఎవరెైనా ్రశమలో ఉన్నారా నేను నమ్మిన క్రీస్తు మమ్ములను సంరక్షించి కాపాడగలరని నమ్మి క్రీస్తును చేరి ప్రార్థించండి. దేవుడు రక్షించి కాపాడాగలరు. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.

ర ర ర

Photograph from page 89 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 89

సాక్ష్యం 19. అన్య కుటుంబంలో జన్మించాను. నా పూరీవాకుల నుండి విగ్రహాలను

సేవించేవారము. నేను ఏ్రైక పుత్రుడను అయినందన చాలా గారాబం

వల్ల పూర్తిగా చెడు ే్నేహాలను ఆ్రశయించి పతన స్థితికి చేరాను.

అందరూ నన్ను అస్యహించుకునే స్థితికి చేరాను. నా ే్నేహితుడు

మా అకక క్రీస్తును నమ్మి నన్ను హెాచ్చరించి క్రీస్తు గొప్పతనం ప్రేమను

తెలుపగా మారుమనససు రక్షణ పొంది క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ విజయవాడ సాయి గారు, గుణదల, విజయవాడ

కేరాఫ్ ఆలివ్ ్ర్రేయర్ ్రవర్ చర్చి

ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా నాయెుద్దకురండి

నేను మీకు విశ్రారతి కలుగజేయుదను. మతతయి 11:28

పరిచయం:

యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలు. నా పేరు బంగారు సాయి కుమార్, బాల్యం నుండి నటించే జీవితం జీవించేవాడిని. తండ్రి పేరు బంగారు అప్పారావు, తల్లి లకీ� గారు, ముగ్గురు సంతానంలో ఇద్దరు అకకలు తరువాత నేను పుటాటను. అకకలు దురాగదేవి, సత్యవతి ప్రథమంగా అన్నయ్య పుట్టి మరణించారు నన్ను చాలా గారాబభంగా పెంచారు. మేము హెైాందవులము విగ్రహారాధన చేసేవారము. ఆ స్థితి నుండి నిజ దేవుడు క్రీస్తు నా జీవితాన్ని బాగు చేసారు. క్రీస్తు అందరినీ రక్షించే సమరు�డు.

ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా సవారం విని తలుపు తీసిన యెడల అతనితో నేను కలిసి భోజనం చేయుదుము. దేవుడు ప్రతి వ్యక్తి తలుపు తట్టి రక్షించేవాడు. ఈ రోజు నా సాక్ష్యం చదివే వారి హాృదయాలను తట్టుచున్నాడు ఎవరో ఒక విశ్వాసి ద్వారా తటటగలడు. నన్ను ప్రభువు తట్టినప్పుడు నేను లకష్య పెటటలేదు. గారాబభం అనే వితతనం నుండి చేదు అనే పంటను కోసాను. కష్టపడి పని చేసే తల్లిదండ్రులు నాన్నగారు తోటమాలిగా కాలేజిలో పని చేసేవారు. నేను మంచిగా చదవాలని మంచి కానెవాంటులో చేర్పించారు. నేను చెడు మారగంలో ఉండగా నా స్నేహితులు సండే సాకలుకు ఆహావానించగా నాకు బహ�మతి ఇవవాలేదని రాళుి రువివా అల్లరి చేసాను. తల్లిదండ్రుల ్రశమ నేను గ్రహించలేదు. నేను చెడు మార్గమును ఎంచుకున్నాను. సినిమా ప్రభావం నాలో బలంగా ఉండగా సాకలు మాని సినిమాలో విలన్గా ఉండాలని వస్త్రదారణ అలంకరించాలని భావించేవాడిని. సినిమాలు నన్ను చాలా ప్రభావితం చేసాయి. బాలుడు నడువవసిన ్రతోవలో నేను నడువలేదు, అపవాది తలంపులే ప్రభావితం చేసాయి. 10వ తరగతిలో సినిమాల వల్ల ప్రేమ కావాలనిపించింది. కొందరు జీవితాలలో సీరియల్్స చూస్తూ దానిని అనుకరించేవారున్నారు. కొందరు టీ.వి.లకు బానిసలుగా మారుచున్నారు. ప్రేమ అంటే ఏమో తెలియకనే ్రేేమించుటకు ఒక అవ్మాయిని ఎన్నుకొనగా ఆమె నిరాకరించింది. ఈ అనుభవాలన్నీ సినిమా నుండి నేరచుకొనుచూ ఉండేవాడిని.

నెమ్మది లేదు నిరాశలోకి చేరాను. లోక ప్రేమ గాలంలో చికుకకొని పోయాను. లోక ప్రేమ కొరకు తప్పించాను. సినిమాలలో నిరాకరించబడిన ్రేేమికుడు మతతుపదారా�లు కోరినట్లు నేను ఆ ప్రభావంతో బైజవాడ సాయిగా మారి పసైకోగా మారాను. నా తల్లిదండ్రులు నన్ను చూచి అనారోగ్యం పాలయయారు. తల్లిదండ్రులను ఎదురించి చివరకు కొట్టేవాడిని. సాయి చెడడ్వాడు అన్న పేరు వచ్చింది. డబ్బు కొరకు గంజాయి అవ్ముట సేవించుట చెడు సహావాసంలో పో�సులకు తిరుగబడుట ఆరంభించాను. రాజమండ్రి పసంట్రల్ జైలులో నా స్నేహితులండేవారు. తల్లిదండ్రుల ప్రేమ నేను గుర్తించలేదు. ఇతరులకు నా అనుభవాలు నేర్పించి వ్యభిచార గృహంలో ఆనందం పొందాలని ఏ మందులో లభిస్తుందో దానిని తీసుకుంటా స్నేహితులు ఏది చెేపత అది చేస్తూ కాలం గడిేపవాడిని. నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో నేను ఆలోచించే వాడిని కాదు. ఈ దురలవాట్ల వల్ల నా }పిరితితతులు బాగా పాడయయాయి. చాలా అనారోగ్య స్థితికి చేరాను. ప్రతి పో�స్ సేటషను వెుట్లు ఎకాకను నాఆకృతి మార్చి పో�సువారికి దొరకకుండా తిరికగవాడిని. ఒకసారి అమ్మమ్మ }రు విశాఖపట్నం వెళ్్లగా నా ే్నేహితుడు సార్యను కలిసాను. క్రీస్తు బాగు చేస్తాడని తెలుపగా పాప స్థితిని వదులకొని నా జీవితం మార్చుకున్నాను. క్రీస్తు నామంలో రక్షణ పొంది తిమోతిగా మార్చబడ్డాడు. తన సాక్ష్యం చెప్పాడు. నా శరీరంపై పచ్చబుట్లు ఉండేవి నేను ఒక అఘోరిగా మారాను. నా దేవతలు ఆలా ఉన్నారని నమ్మేవాడిని. దేవుని సన్నిదిికి రావాలని సార్య చాలా బ్రతిమలాడేవాడు. దేవుడు నీ హాృదయమనే తలుపు తట్టుచున్నాడని చెపపగా న్నాేేహితుని నేను దాషించేవాడిని. మత మార్పిడి చేస్తున్నాడని వాత్రమేయబడిన మనస్సాక్షితో జీవించసాగాను. నా స్నేహితులు బంధువులు నాఆకారం చూచి అస్యహించు కునేవారు, అందరినీ నేను ఎదురించేవాడిని. నా ే్నేహితుడు క్రీస్తు గురించి సువార్త తెలిేపవాడు. చిరిగిన ప్యాంటు వేసుకునేవాడిని మురిగాగ బటటలు ధరించేవాడిని. ఒక ఆదివారం ే్నేహితుడి వలన మందిరం చేరాను దైవజనుడు నన్ను చేరి నీ కోసం ప్రార్థిస్తాను అన్నారు. నేను దైవజనుల విలువ తెలసుకోలేక పోయాను. మంచి కొరకు స్నేహితులు కాలేరు కాని చెడు కొరకు స్నేహితులు ఎకుకవగా ఉంటారు. దైవజన్నిదిికి బభయబభకుతలతో రావలసి ఉండగా చెడు సహావాసంలో గంజాయి తాకగవారిలో చేరవాడిని.

అజా�నంలో జీవిస్తూ కారులో వెళుతండగా కారు ప్రమాదానికి గురయయాను. కారు పాడయింది కాని నన్ను ఎవరో కాపాడారని తలంచాను. తరువాత లేఖనాలు చదివిన తరువాత క్రీస్తు కాపాడారని తెలసుకున్నాను. నా ే్నేహితుడు తిమోతి చెప్పినదేమనగా ప్రభువే నిన్ను రక్షించారు నోటిలో నుండి రక్తం కార్సాగింది ఆసుప్రతికి వెళ్్లగా కిడ�్నలో రాళుి చేరాయన్నారు. నా రోగం బాగవావాలని తిమోతితో పాటు మందిరానికి వెళ�ివాడిని. వినేవాడిగా నటించేవాడిని. క్రీస్తు అనుదినం నా హాృదయమనే తలుపు తట్టేవారు. నేను గ్రహించలేకపోయాను. మందిరం చేరినప్పుడు నెమ్మదిని అనుబభవించేవాడిని వాక్యం విని లోబడేవాడిని కాదు నా జీవితంలోనికి ఒక స్రీత వచ్చింది. ఆమెతో ే్నేహాం ఏరపడింది. వివాహిత స్రీతతో అ్రకమ సంబంధం ఏరపడింది. విజయవాడ చేరాను పరాయి స్రీతని ఆశిేసత ఆ మారగం వినాశన మార్గమునకు దారి తీస్తుంది మరొక విశ్వాసి నన్ను మందిరానికి ఆహావానించాడు. సా�నం చేసి ప్రార్థన 2 నిమషాలు ఆచరణ కొరకు చేసేవాడిని. నా హాృదయం దేవునికివవాలేదు పో�సుల బారి నుండి తప్పించమని రోజు ప్రార్థన చేసేవాడిని. డబ్బు అవసరం కలిగింది, నా శరీరంలో అనారోగ్యం ఏరపడింది. ఇంకా నా ఇషాటనుసారంగా జీవించుటకు మానలేదు. య�వవాన కాలంలో దేవుని చేతిలో బాణంవలై వాడబడవలసి యండగా కరోనా సమయంలో అడుకుకనేవారితో కలిసి దారిలో పడుకునే స్థితికి చేరాను. నా ఫోను పోయింది ఎవరిదో ఫోను దొంగతనం చేసాను. మరణము దగ్గరగా చేరాను. నావద్ద ప్రార్థన నానె బైబిలు ఉండేది అవి తీసాను. విజయవాడ చేరాను నపుంస్కులను ఆ్రశయించాను. పాపపు బ్రతకు తో రాజీ పడాను. నా స్నేహితులకు నా పట్ల ప్రేమ లేదు. చులకన చేయసాగారు. నా స్థితి వల్ల గతం గురించి ఆలోచించసాగాను. స్నేహితులతో నా జీవితం గడిపి నా తల్లిదండ్రులను పట్టించుకోలేకపోయాను. మరణించినా పర్వాలేదని మందును ఆ్రశయించాను. నా తల్లిదండ్రులు నా గురించి చాలా ఏడ్చాిరు. నీవు చనిపోతావు నీ అలవాట్లు మానుకో అనేవారు.

నేను ఉరి వేసుకోని చనిపోవాలని ్రేపరపణ కలికగది. నన్ను తృణీకరించిన స్రీతని చంపాలన్న యోచనలో ఉన్నాను. నా పెద్దకక దుర్గమ్మ క్రీస్తును నమ్మింది. పేరు కృపగా మార్చబడింది. ఆమె నన్ను మంచిగ జీవించమని హెాచ్చరించేది నీ జీవితం వ్యర్థం చాలా పాపాలు చేసావు నేను నమ్మిన దేవుడు ప్రేమ గలవాడు దయగలవాడు నిన్ను కషమస్తాడని తెలిపింది. దేవుడే అకక ద్వారా నా హాృదయ మనే తలుపు తటాటడు. దీనదరిద్దుల ప్రార్థన ఆలకించువాడు. నేను వెాకరించి పశ్చాత్తాపంతో దేవుని ప్రార్థించాను. నా పాపాలు ఒప్పుకొనగా కన్నీరు కార్చాను. గతంలో ఇతరులను ఏడిపంచిన నేను కన్నీరు కార్చాను. ఆ కషణంలో నా పాప భారమంతా తొలగిపోయింది. నాలో ఆనందం సంతోషం కలిగింది క్రీస్తు నన్ను తాకారు. నేను తృణీకరించిన దేవుడే నన్ను చేరి నా పాపాలు కషవించారు. నేను పరమానందబభరితుడనయ్యాను. నా హాృదయ భారము తొలగింది. దేవుని మందిరం చేరాను. ఎవరెైనా రక్షణ చెపపగలరా అని అడుగగా నా సాక్ష్యం తెలిపాను. కలవారి ఇవ్మానుయేలు గారి సంఘంలో కమలమ్మగారు దైవజను రాలు దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలు రగైకొనుము అన్నది. నవ్ముట నీవలన అయిత నవ్మువానికి సమసతం సాధ్యము అన్నది. పాస్టుగారి పేరు దానియేలు గారు. యేసు గురించి కరుణామయుడు పాషన్ ఆపఫ్ద రక్రైస్ట సినిమాలు చూసాను. క్రీస్తును సిలువలో బాదిించుట చూచాను. దేవుడు నా పాపాల కొరకు గాయపర్చి బడ్డారని గ్రహించాను. పాపులను రక్షించుటకు క్రీస్తు వచ్చారు. నశించిన నాలాంటి వారి కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారని నమ్మాను. నేను దీర�ంగా ఆలోచించాను. నన్ను దేవుడు ఇంతగా ్రేేమిస్తున్నాడా నాలాంటి పాపి కొరకు సిలువలో మరణించాడా అని ఆకరి�తుడనయ్యాను. ప్రార్థించుకో వాక్యం చదువు దేవుని వాక్యం నిన్ను బాగు చేస్తుందని చెప్పారు. ప్రార్థన నాకు రానగా ఏకాంతంగా ే్నేహితునితో మాట్లాడినట్లు దేవునికి ప్రార్థించగా నీవు నా సొతతు పేరుపెట్టి నిన్ను పిలుచుకున్నాను అని వాగా�నముచ్చి ధైరపర్చగా మనససు విప్పి ప్రార్థించసాగాను. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు అని రోజు ప్రార్థించి వాక్యం చదువుటకారంభించాను. అలవాటుగా మారింది. పో�సువారు నన్ను పిలిచి నీ అలవాట్లు ఎలా మార్చుకున్నావు అని అడిగారు క్రీస్తు మార్చారని తెలిపాను. మోకాళ్ళ ప్రార్థన వాక్యం ధాన్యంలో నా మాటలు మార్చారు నా బ్రతకు మార్చారు. దేవుడు నన్ను చూస్తున్నాడు నన్ను కషవించగలడని నమ్మాను. దేవుని ప్రేమ త్యాగం నన్ను ఆకరి�ంచింది. దేవుడిచ్చిన మారుప వలన తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించే గ్రహింపు కలిగింది.

నా పాపభారం క్రీస్తు తొలగించారు. పో�సులు వ్యకుతలను మార్చగలరమో గాని క్రీస్తు ఇచ్చే మారుప గొప్పది. పో�సులే నన్ను మార్చారని ేపపరులో వేయించుకున్నారు. అది సత్యం కాదు. క్రీస్తే నా బ్రతకు మార్చారు. పశ్చాత్తాపం తో ప్రార్థించగా ఆయనే నాహాృదయం మార్చారు. వాక్యం గురించి ఆసక్తి పెరిగింది. నాలో నెమ్మది సమాధానం ఇచ్చారు. మతతయి 11:28 ప్రకారం నాకు విశ్రాంతిని దయచేసారు. అందరినీ కుల మతాలకు అతీతంగా ప్రేమించి రక్షించువాడు క్రీస్తే, క్రీస్తుతో సహావాసం మాత్రమే జీవితాలను మార్చగలదు. సిలువ ప్రేమ ప్రాణ త్యాగము నాకర్థమయింది. నా జీవితం వింతగా మార్చగా సాక్షిగా జీవిస్తున్నాను. హాల్లేలాయా ఆమేన్.

Photograph from page 93 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 93

సాక్ష్యం 20. నమ్మకవెైన రక్రైస్తవునిగా సంఘ సేవలో ఉన్న నేను నా భార్య ఇద్దరు

కుమారులతో దైవపరిచర్యలో ఉన్నాను. 2025 మే నెలలో ప్రమాదంలో

నా ఇద్దరు భడడ్లను ఒకేసారి కొలోపయాను. దేవుడు మమ్ములను

ధైర్యపరిచారు. నేడు సేవలో ముందుకు సాగిపోవుచున్నాము. .

బ్రదర్ రఘాయేలు గారు, జగన్నాధపురం,

మౌంటు మోరియా మనిస్రీటస్, కాకినాడ

యెహోవా ఇచ్చెిను యెహోవా తీసుకొని పోయెను ఆయన నామమునకు

స్తుతి కలుగును గాక. యోబు 1:21

పరిచయం:

యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలు. నా పేరు రఘాయేలు. ఇటీవల గోదావరి నదిలో అంబేదకర్ కోనసీమ జిల్లా కమనిలంకలో విషాదము సంబభవించింది. వెుుతతం 8 మంది విద్యారు�లు మృతులయయారు. నేను మౌంటు మోరియా వ్యవ స్థాపకునిగా ఉన్నాను. నా ఇద్దరు కుమారులు మరణించుట సంబభవించింది. పరలోకంలో ఆరాదిించుటకు వారిని పిలుచు కున్నానని ప్రభువు నాతో మాట్లాడారు. రక్రైస్తవ విశ్వాసిగా యోబు అనుభవం నాకిచ్చారు. అనేక మంది విశ్వాసులు నా అనుభవము ద్వారా ఆదర్శింగా తీసుకున్నామన్నారు. ఆదివారం ఆరాధన జరిపించాను. నేటి తరంలో విశావాస యోధులుగా మమ్ములను నిలబటాటరు. అనేక మంది విశ్వాసులు మమ్ములను చాలా ఆదరించి ఆదుకున్నారు.

దేవుని నామానికి వందనాలు మమ్ములను ప్రేమించి వచ్చిన విశ్వాసులు అషేశ జనాంగాలు ఆదరించుటకు వచ్చిన తీరునుబట్టి మీకందరికీ వందనాలు, దైవ సేవకులకు వందనాలు, నా ఇద్దరు పిల్లలు గోదావరిలో మరణించిన స్థితిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి ఎంతో కృతజ్ఞతతో ఘనపరచుచున్నాను మేనెల 26వ తేది సా�నం చేసి బటటలు వేసుకున్న తరువాత మా సంఘంలో నిశ్చిితాతర్థం కొరకు నేను నిమగ్నవెైయున్నాను. నేను కారులో వెళుతండగా పెద్దబాబు పెట్రోలు కొరకు డబ్బు కావాలి, పాకేట్ మనీ కావాలని అడుగగా నేను ఫోనుేప చేసాను. చిన్నబాబు ప్ఫిడి�లో నీళ్లు తీసుకొని వెళుతండగా చివరిసారి చూచాను. పెద్దబాబుతో చివరిగా మాట్లాడిన మాటలు మధ్యాహ్నాం

3.30 అయింది. ఎప్పుడు బయుటకు వెళ్ళినా నాకు తపపకుండా ఫోను చేసేవారు. నేను మీటింగు అయిన తరువాత నా భడడ్లకు ఫోను చేయగా జవాబు రాలేదు. చిన్నబాబుకు చేయగా ఒక పెద్దవ్యక్తి ఫోను ఎతాతడు మీరెవరా నా బాబు ఫోను మీ దగ్గర ఉందని అడిగాను. నేను }రి సరపంచ్ మాట్లాడుతున్నాను నీ బిడ్డలు కారు వేసుకొని వెళాిరు కదా అన్నాడు, వారు ఏదైనా తపపు చేసారమో చెటుటకు కట్టేసి కొడుతా నాకు కబురు చేసారమో అని తలంచాను. కాని ఆయన మీ పిల్లలతో పాటు 8మంది గోదావరి నదిలో సా�నానికి వెళాిరు వారు కనబడుటలేదని తెలిపారు. వెంటనే అకకడ ఉన్న వారికి చెపపగా మేము కనుకుకంటాము అన్నారు.

మా చర్చి వెంబర్లు తెలివిగా అసలు సత్యం దాచిపెట్టి అయయాగారు మీ భడడ్ల కేషమంగా ఉన్నారు నీరు ఎకుకవగా ్రతాగుటను బట్టి ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు అన్నారు. మేము నవ్మాము కాసత నెమ్మది పొందాము. నాకు ఇద్దరి మరణ చెేపత చాలా వేదనకు గురికాగలనని ఆ సంగతి దాచిపెట్టి బాగున్నారని చెపపగా నాభార్య నేను కారు వేసుకొని బయలు దేరాము. కాకినాడ ఆసుప్రతి బయలుదేరాము. నా పసల్ఫోను సంఘసతులు దాచారు. వారు చేసింది మంచిదే వెంటనే మరణవార్త తెలిసేత మా గండెలు ఆగిపోయేవి. చాలా కృంగిన హాృదయాలతో సమయాన్ని దు:ఖంతో గడుపుచూ ఎదురు చూచాము. మేము భడడ్లకొరకు ప్రార్థన చేస్తున్నాము ఎలారగైనా భడడ్లను బ్రతికించుకోవాలని ఆలోచించాము. ఆరాత్రి గడిచింది. సంఘసతుల మాటలను బట్టి ప్రమాద స్థితిలో ఉన్నారని పిల్లలు మాట్లాడాలనుకుంటున్నారు పిల్లలను చూడాలని ఉదయం 9 గంటలకు ముమ్మడివరం చేరాము. భడడ్లిద్దరూ చనిపోయారని తెలసుకొని చాలా కృంగిపోయాము. ఇది కల అయితే బాగండును అని చాలా ఏడ్చాిము.

అకకడ ఉన్న ఎపస్సైగారు మీరు భడడ్లను చూస్తారా అని అడిగారు మాకు ధైర్యం చాలలేదు. మేము మాతో ఉన్న సంఘసతులమంతా ఆ సన్నీవేశం చూడలేకపోయాము. మేమంతా దు:ఖంతో ఏడసతున్నాము ఎంతో గారబభంగా య�వవానం వరకు పెంచుకున్న బిడ్డలు మాకు దారమయినందన ముందు మాకూ శూన్యముగా చీకటి మాత్రమే కనిపిస్తుందని భావించాము. నా మనససులో ఒక ఆలోచన వచ్చింది. నేను నా బిడ్డలు మరణించిన చోట ఆత్మహాత్య చేసుకోవాలని మరణించదలిచాను. అపపటి వరకూ మౌనంగా నా ప్రార్థనలో దు:ఖాన్ని చూచిన దేవుడు నాతో మాట్లాడారు. దేవుని వాక్యం ద్వారా నన్ను నా భార్యను ధైర్యపరిచారు. ఏదో తెలియని నిరీకషణ మాలో కలిగింది. షాలేము రాజుగారు చిలాకలారిేపట నుండి వచ్చి మంచి మాటలతో మమ్ములను ఆదరించారు. జైపఘన్యాగారు విల్సన్ గారికి ఫోను చేసి ఆదరణ కూడిక ఏరాపటు చేసారు. మాత్యాస్గారు కూడ వచ్చారు. రెండవ కుమారుడు ఆదిత్య డి^్రకాలేజిలో వెుుదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం నేను ఆరాదిించే సమయంలో పరిచర్యలో బలంగా వాడబడేవాడు. తల్లికి ్ర్రియవెైన కుమారుడు వారు కలిసివెులిసి దేవుని కొరకు ఉజీ�వంతో సేవ చేసేవారు. 2025 మే 25వ తేదిన ఒక గ్రామానికి శుబభకార్యం కొరకు వెళాిరు. గోదావరి చూడాలని వెళాిరు. ఒక చిన్నబాబు నీటిలో మునిగిపోతంటే వారిని కాపాడుటకు త్యాగం చేసి నీటిలో దాకారు. వారి తండ్రి మాటల్లో నా బిడ్డలు బ్రతికే ఉన్నారు అవెరకా, ఆ్రేసటలియా వెళాిరని చెప్పి పరలోకంలో తండ్రి ప్రేమలో నిలిచియున్నారు, ఈ తరంలో యోబును చూస్తున్నామన్నారు. మౌంట్ మోరియా మనిస్రీటలో రఘాయేలు గారి ఇద్దరు య�వవాన కుమారులు చనిపోగా తండ్రి మాటలు ఎందరినో బలపర్చాయి. దర్శినంలో పరలోకంలో తండ్రిని ఆరాదిించుటకు మీ భడడ్లను ప్రభువు పిలిచారని చెప్పారు. ఈ మాటలు అందరిని ఎంతో ఆశ్చర్యం కలిగించాయి. కేవలం బ్రతకుట క్రీస్తే చావైతే లాబభం అని చెపపగలిగిన వ్యక్తి సేవకుని మాటలు ఎందరినో ప్రభావితం చేసాయి. ఈ గొప్ప సేవకుని కొరకు పరిచర్య కొరకు ప్రార్థించాలి, భడడ్లను కోలోపయిన పాస్టుగారికి సతీమణి గారికి దేవుడు గొప్ప దీవెనలిస్తారు. ఆమేన్

షాలేము గారి ఆదరణ వాక్యములు

గతంలో నేను ఈ చర్చిని దర్శంచాను. ఈ సమయంలో ఈ విధంగా కలుస్తానని తలంచలేదు. ఇది దేవుని ప్రణాళ్ళక దేవుడు తన గ్రంథంలో చెప్పిన విధంగా యెహోవా బభకుతల మరణం ఆయన దృష్టికి విలువగలది. కొన్ని చేదు అనుభవాలు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తారు అనేది మనకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, దేవుడు మనకు బభవిషతతులో వివరించగలడు. ఈ బిడ్డలు నీటిలో ప్రాణాలు వదిలారు. గతంలో ఎందరో నీరో చ్రకవర్తి కాలంలో హాతసాక్షుల యయారు. స�ంభాలకు కట్టి కాల్చాిరు. ఆ వెలుగులో వీణ వాయించి ఆనందించే వారు. వారు బభయపడలేదు ధైర్యంగా మరణించారు.

పహాబ్రీ 11:35 మృతులైనవారిని పునరుతా�నములో మనం చూడగలము. క్రీస్తు కొరకు మరణిేసత పరలోకం లభిస్తుంది. ప్రకటన 9:5లో బలిపీఠము కింద ఆత్మలున్నాయి. పరదైసులో ఇద్దరు బిడ్డలు దేవుని రాజ్యంలో ఉంటారు. ఎందుకీ స్థితి అనే ప్రశ్న తపపదు ఎందుకు దేవుడు అనుమతించారని తలంచవద్దు సంఘ పరిచర్యలో నిమగ్నమయిన తల్లిదండ్రులు దైవసేవకులంరికీ బాధ ఎందుకూ? కొందరు వికలాంగులుగా జన్మించేవారున్నారు. వారిని చూేసత బాధ కలుగుతుంది. ఎందుకిలా సృష్టించారు దేవా అని ప్శ్నంచగలము. యోహాను 9లో గుడిడ్వాడి వలన దేవుడు మహిమ పొందాలనుకున్నాడు. దేవునికి ఆ హాకుక ఉంది. మనం ప్శ్నంచే హాకుక లేదు. కొందరికీ పాఠంలో అనుమతిస్తాడు. వారు బ్రతకుతారు వారు దేవునిని మహిమపరుస్తారు. అంగ వైకల్యముతో సువార్త ప్రకటిస్తున్న వారిని చూడగా వారు దేవునిని మహిమ పరుస్తునే ఉన్నారు. దేవుడు మన జీవితంలో చేదైన అనుభవాలు అనుమతిస్తున్నాడంటే మనలను నవ్ముతున్నాడని అర్థం. దేవునికయినా దేవుడు సమరు�డు. క్రీస్తు అనేకులను బ్రతికించారు. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచారు. ఒకరినొకరు చొకాక పట్టుకొని మరణించుట గమనించగా ఒకరిపై మరొకరికి గల ప్రేమ ఈత రాకపోయినా రక్షించాలని ఆశించి మరణించుట గమనిస్తు న్నాము. దేవుని ప్రేమ గొప్పతనము తన స�దరుని కొరకు ప్రాణం పెట్టుట గమనార�ము. మన విశావాసం పరీక్షించే హాకుక దేవునికి లేదా.

ఆది 22 అధ్యాంలో దేవుడు అబ్రహామును పరిశోదిించాడు. హెాబ్రీ 11లో అబ్రహామును పరిశోదిించెను అని వ్రాయబడింది. మోరియా ప్రవాతం మీద జరిగింది ఇదే కోట్లాది మందికి గొప్ప సాకష్యముగా మగిల్చాిరు. దేవుని మనం నవ్మాలి అప్పుడే మనలను గొప్పగా ఆదరిస్తాడు. మీ సంతానము దేవుని దగ్గర బభ్రదపరచ బడియున్నారు. దేవుడు నీ భడడ్లను బ్యాంకులో డబ్బులు దాచినట్లు దాచాను. నీ సేవను నీవు కొనసాగించు అని రఘాయేలు గారితో చెప్పారు. ఆయన బభుజంమీద చేయివేసి దేవుడు చాలా ఆదరించారు. గొప్ప ఉజీ�వం రాబోతుంది. చనిపోయిన పెద్ద కుమారుడు గతంలో ఒక మీటింగు పెటాటము మర్లా పెడదాము అన్నాడు. వారి రాక ఇద్దరి భడడ్ల విజ్ఞాపన పఘలితమే అని నమ్మాను.

రాబోవు దినాల్లో గొప్ప ఉజీ�వం రాబోతందని ఆ సంఘసతులందరి భాషప భందువులు తుడిచేస్తారని నవ్మారు. రెండు చేతులంచి ప్రార్థించారు. స్నేహితులు చాలా దు:ఖపడ్డారు. మరొక కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. ఈ విద్యారు�లు కాకినాడలో చదివారు. బిడ్డలు చనిపోయిన 3వ రోజు ప్రార్థన కూటమని కొనసాగించారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. పాస్టు గారి బిడ్డలు చనిపోయిన స�లం చేరి పాట రచించారు. రఘాయేలుగారు రాసిన పాట: కళుి చెమ్మగిల్లాయి గుండె పగిలిపోయింది. మరణవార్త వినగానే ఎంత ఘోరమో ఇది వరిణంచలేనిది కొడుకుల మరణ వారత ఎంత మరచిపోవాలన్న మరచిపోలేనిది మా కాంతి కిరణమా మా బంగారమా నా పాలు అభిషేకమా నా వజ్రమా నాకంటే ముందుగా తండ్రి సన్నిదిికి చేరారా దేవుని పనిలో ఎదగాలని ప్రార్థన చేస్తాము దేవుని కొరకు జీవించాలని తపన పడ్డాము దేవుని సేవకు అర్పించాలని ఆశ పడ్డాము మమ్ములను విడిచిపోతారని అనుకోలేదయయా మరికొన్ని వివరాలు : ఈ పాటను గుండె భారంతో రాసాను.

నా భార్య లాదియా సభత గారు వారి నివాసం జగన్నాధపురం కాకినాడ వీరికి ఇద్దరు కుమారుడు తల్లిదండ్రులు ప్రేమతో బభక్తిలో పెంచారు. పెద్ద కుమారుని పేరు క్రాంతి వయససు 20 సంవత్సరాలు ఆదిత్యా డి^్ర కాలేజిలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. వీరి తండ్రి ఆరాధనలలో పాలుగని పాటలు పాడేవారు. తండ్రి పరిచర్యకు సహకారిగా ఉండేవారు. యాత్ మీటింగులో ్రడవ్్స వాయించేవారు. తండ్రికి చాలా ప్రియవెైన కుమారుడు. అనేక విషయాల్లో ముందుగా ఉండేవాడు. అందరూ ఆల్రౌండర్ అనేవారు. చిన్న కుమారుని పేరు పాల్ అభిషేక� గారు 18 సంవత్సరాల వయససులో మరణించాడు. ఇతను కూడా వీరి తండ్రి ఆరాధనలలో పాలుగని పాటలు పాడేవారు. తండ్రి పరిచర్యకు సహకారిగా ఉండేవారు. పిల్లల తల్లిదండ్రుల కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి. ఆమేన్.

ర ర ర

Photograph from page 98 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 98

సాక్ష్యం 21. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లి గొప్ప ప్రార్థనా

పరురాలు. నేను నా తల్లి సలమాలను పాటించేవాడను కాదు. చెడు

అలవాట్లతో ఒక ప్రమాదంలో ఇరుకొకని జైలుపాలయయాను. తల్లి ప్రార్థన

వలన రక్షణ పొంది క్రీస్తును నమ్మాను. క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ శుభాకర్ గారు, వీరవాసరము, 7675025095

కేరాఫ్ బ్రదర్ జోషి గారు, ఏలారు 7989557742

అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మతతయి 7:7

పరిచయం:

యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలు. నా పేరు సుభాకర్ నేను దేవుని ప్రేమ తెలిసినా వ్యతిరకత చూపినప్పుడు కారణం గ్రహించి క్రీస్తును కషమాపణ కోరాలి, రక్షణ కవచం క్రీస్తు నుండి లభిస్తుంది. దేవుని మహిమను శక్తిని తెలసు కొని దానిని ప్రచురించుటకు ఆశ కలిగి యున్నాను. బ్రదర్ జోషి గారి ద్వారా సాక్ష్యం ప్రకటించే ధన్యత్రై దేవునిని స్తుతిస్తున్నాను. మేమున్న ప్రాంతము వీరవాసరము నా తల్లిదండ్రులకు కలిగిన సంతానంలో పెద్ద కుమారుడను. ఇద్దరు తవ్ముళుి ఒక చెల్లి ఉన్నారు. నన్ను దేవుని బభక్తిలో పెంచాలని మా తల్లి చాలా ఆశపడింది. నా తల్లి బోధను తిర్స్కరించి నష్టపోయి చాలా దు:ఖపడాను. య�వవాన కాలంలో సమాజంలో ఉన్న చెడు అలవాట్లన్నీ అలవరచుకొని కొందరు స్నేహితులతో కలిసి మద్యపానము ధామపానము అలవాటు చేసుకున్నాను. తల్లిప్రేమకు లోబడినట్లు నటించి నేను చాటన నా అలవాట్లు నిర్వహించేవాడిని. నేను 7వ తరగతివరకు చదివాను తరువాత కష్టపడి పని చేయసాగాను. నాకు చిన్న వయససులో వివాహం చేసారు. నేను డ్రైవరుగా చేసేవాడిని. నా భార్యకు ఒక పాప కలిగింది. నా తల్లి ప్రార్థన వల్ల నేను ఇంటికి కేషమంగా తిరిగి వచ్చేవాడిని. నాకు బాబు పుటాటడు తరువాత నా భార్య మర్లా గర్బువతి అయింది. నాకు అదిికారులు డ్రైవింగు లైపసనసు ఇప్పించారు. మాకు అపపటికీ ఇల్లు లేదు చిన్న పాకలో నివసించేవారము. నేను లైపసనసు ఉన్న డ్రైవరును అని నాలో గరవాముండేది. నా ఓనరుగారిని చేరి పనికి బయలుదేరుటకు ముందు నాభార్య నా చెయియ పట్టుకొని ఏడ్చిింది. కారణమడిగాను. చేతిలో డబ్బులు లేవు అనగా నేను పంపుతాను అన్నాను. నాతల్లి ఎదురెై ప్రార్థించాలని అడిగింది. ఇన్నిసార్లు ప్రార్థన చేసావు కదా మనకు సరెైన ఇల్లు లేదు అని ్రతోసేసాను. అమ్మ నా కోసం కన్నీరు కార్చింది. నేను బండి దగ్గరకు వెళాిను నాకు ఒక సవారం వినిపించింది. నీకు కేషమం కలుగజేయువాడను నేనే. నా ప్రయాణం కొనసాగింది. రాత్రంతా ప్రయాణం చేయవలసి వచ్చింది. ట్రాక్టు రిపేరుకు వచ్చింది చేయించు కున్నాము. గంటూు దాటాము నాకు జవారం వచ్చింది. నాతోపాటు వస్తున్న ట్రాక్ట్లో ఉన్నవారు ప్శ్నంచారు నీవు విశ్రాంతి తీసుకో అన్నారు. నేను పకకన కూరచున్నాను ఓనరు డ్రైవింగు చేసారు. ఆ ట్రాక్టు వెాటర్ పసైకిల్ను డి�కొన్నది. వెాటర్ పసైకిల్ అతని తల పగిలింది రక్తం ధారాలుగా కారింది. అతనిని ఒడిలో పెట్టుకొని మంచి నీరు ్రతాగించాను. అతనిని ఆసుప్రతికి తర్లించారు. మేము చేరవలసిన గమ్యస్థానం సాయంత్రానికి చేరాము. ఆ }రి వారు నా రకతపు చొకకను చూచి నీవు మా}రి అతనిని ప్రమాదానికి గురి చేస్తావు నిన్ను వదలము అని బైదిరించారు. నిజానికి నాకు ట్రాక్టు వచ్చు కాని అప్పుడు నేను నడుపలేదు. ఆ ప్రమాదానికి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా పో�సు కేసులో నేను ప్రధాన నిందితుడిగా ్రశమల పాలయయాను. చాలా బాధతో దు:ఖంతో కుమలిపోయాను. వారు పసటిల్వెంట్ చేస్తాము అన్నారు. నీవే పో�స్ సేటషన్కు వెళుి అన్నారు. ఆ వాహనం నీదే నీవే బాధయడవు అన్నారు. నన్ను కోరుటపాలు చేసారు. కోరుటలో నన్ను చూచి గుంటూు ప్రాంతం వారు కాదని జైలుకు పంమన్నారు. బేయిలు రాదని జైలులో పెటాటరు. నాలో గరవాముండేది. నన్ను రాజమండ్రి జైలుకు పంపదలిచారు. వేర జైలుకు పంపారు నాకు ఉన్న వెుులతాడు కోసారు. భార్యపోయిన వారికి కోస్తారు నారకందుకు తీసారని అడిగాను. వారికి జాలి కలిగి నాబటటలు నాకిచ్చారు. నాకు జైలు భోజనం పెట్టేవారు. బ్రతికి ఉంటే ఇంటికి వెళతావు లేదంటే ఎకకడికి వెళాతవో నీవే ఆలోచించుకో అన్నారు. ఆహారం తిని బ్రతకు అన్నారు. నా భార్య బిడ్డలు జ్ఞాపకం వచ్చారు. రెండు రోజులు జైలులో గడిపిన తరువాత మాతల్లి భార్య పిల్లలు గురతుకు వచ్చి చాలా ఏడా�ను. నా తల్లి చెప్పినట్లు బైబిలు చదివి ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగింది. ప్రభువా నన్ను కరుణించు అని ఏడ్చిి ప్రార్థించాను. యేసు గొ�ై�్రిల్లను నేను సంరకళ్ళతో యున్నాను వధకు తేబడియున్నాను అన్న మాట జైలు పకకనుండి వినిపించింది. గతం సంవత్సరాలలో ఎన్నో ప్రాంతాలు తిరిగాను. చాలా కేషమంగా ఇంటికి తిరిగి వచ్చేవాడిని. ఈ సారి నేను చేయని పాపానికి బలయయాను. జైలు శికషలో ఉన్నానని చాలా దు:ఖపేవాడిని. ఇంటిని గార్చిన బైంగతో ఆహారం తినేవాడిని కాదు. నాకు బైబిలు కావాలని కోరాను. రోజు టీ ఇచ్చేవారు. నేను గతంలో ప్రయాణానికి సిద్ధంగా ఉండగా నీకు కేషమము కలుగజేయువాడను నేనే అన్న మాట గురతుకు వచ్చింది. జైలులో చిరిగిన బైబిలు దొరికింది. పరుగున దానిని తీసుకొని ఒక మాలన కూర్చొిని చదువసాగాను.

దివాతి 20:15 శాపకరవెైన అరణ్యములో నిన్ను నడిపించినా గాని మేలు చేయుటకే తప్పా నిన్ను మరణానికి అపపగించను. ఈ వాక్యం నన్ను ఆదరించింది. నన్ను దేవుడు శోదిించాడు నాకు కన్నీరు ఆగడం లేదు. నా భార్య గర్బువతి నా తల్లిదండ్రులు వృదు�లయయారు. వారు కష్ట జీవులు కూ�పని చేసేవారు వారికి నేను దారంగా ఉన్నాను. అమ్మ మందిరానికి వెళ్ళి వాక్యం ్రశద్ధగా విని నాకు వచ్చి చెప్పినా నేను వాక్యం గ్రహించలేదు. జైలులో ఉన్నప్పుడు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. కోత విస్తారమే గాని పనివారు కొద్దిమంది ఉన్నారు. ఈ మాటలు నాకు అర్థం కాలేదు. అమ్మ నాన్న బభక్తిగలవారు వారి ప్రార్థన ఆలకించి నన్ను రక్షించలేడా అని తలంచాను. ఒకరోజు నా కుమారుడు వేడిగా ఉన్న టీలో పడి భడను రక్షించడానికి నా భార్య ప్రయత్నించగా ఆమె చేయి కాలిందట, చేయి చీము పట్టి ఆసుప్రతిలో చేరింది, నాకు దేవుడు బేయిలు ఇప్పించారు నన్ను బయుటకు పంపారు. నేను వెళుిచున్నాని ఒక వ్యక్తి గ్రహించి ఈ పుస్తకం చదివి ఆనందించానని చూచి ఆ వ్యక్తి బైబిలు చదివి నావలై బయటికి వచ్చాడు. క్రీస్తు నన్ను వెంబడిస్తున్నా నేను లకష్యపెటటలేదు.నాకు తిరిగి బేయిలు ఆపివేసారు. జైలులో ఉంచి వారికి పెట్టిన ఆహారం పెటాటరు. మా ఓనరు డబ్బులివవాగా ఆనకు బేయిలు లభించింది. ఇంటికి చేరాను అందకూ ఏడసతూ కనిపించారు. నా భార్యకు చదువు లేదు. నా కుమారుని చేయి బాగయింది. మాడవ కానుపలో పాప పట్టింది. జైలులో కనించవలసి వచ్చేది. మాచర్ల వెళ్ళ్ల వచ్చేవాడిని. మధ్యపానం చేసేవాడిని. స్నేహితులతో తిరికగవాడిని. అహాంకారముతో ఉండేవాడిని. నా జా�నంమని తలంచాను. నా బాబుకు 3వ సంవత్సరం వయససు వచ్చింది. నా బాబు సుదీిర్ పుట్టిన రోజు అని నా భార్య తెలిపింది. ఇంటికి వస్తానని చెప్పాను నా బాబు డాడ� ఎప్పుడు వస్తాడని అడిగాడట. నాకు లా�ండు ఫోనుకు కాల్ వచ్చింది మీ బాబుకు బాగలేదు వెంటనే రమ్మన్నారు.

కీర్తన 26:2 యెహోవా నా విజ్ఞాపన ధవాని ఆలకించెను. నాకు దేవుడు మేలు చేస్తాడని నవ్మాను పూర్తిగా సమర్పించుకోలేదు. వీరవాసం చేరాను నా స్నేహితులు కలిసారు. మా ఇల్లు చేరాను దారంతా లైట్లు కట్టి ఉన్నాయి నా బాబు �స్ తిన్నాడు పఫిట్్స వచ్చి వెంటనే మరణించాడన్నారు. చాలా ఏడా�ను నా తల్లి కూడా చాలా ఏడ్చిింది. దేవుని చితతము మనకు తెలియదు. మన దేవుడు జీవం గలవాడు ప్రేమించేవాడని అమ్మ తెలిపింది. ధైర్యం చెప్పింది. చేయని నేరానికి జైలుకు వెళాిను గాని చాలా అనుభాలిచ్చి క్రీస్తువైపు తిరికగ అవకాశమచ్చారు. దేవుని మాటగా దేవుడు కోరది ఒక్కటే ప్రతి వ్యక్తి దేవుని నవ్మాలి దేవుని రాజ్యం చేరాలి. మారుమనససు రక్షణ పొంది పరిశు ద్ధంగా జీవించాలని గ్రహించాను. యెషయా 62లో జనములు నీ నీతిని కనుగొందురు రాజులు నీ మహిమను కనుగొందురు. వాగా�నమును బట్టి నేను నీతి కలిగి పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నాను. ఎందరో లోక అదిికారులతో వ్యర్థంగా కాలం గడిపాను. ప్రభువు దగ్గర పశ్చాత్తాప్పడాను. మనం నమ్మిన దేవుడు శికషకు అపపగించేవాడు కాదు. తన భడడ్లకు పరలోక రాజ్యం సిద్ధపరిచాడు. మరణం అందరికీ తపపదు నా సవాకీయులంతా చాలా దు:ఖపడి నన్ను ఆదరించారు. కోరుట తీరుప ఇంకా రాలేదు తరువాత రోజు కోరుటకు వెళ్ళవలసి వచ్చింది. శికష పడవలసి ఉండగా వెుజ్రిేసటట్గారు నా సాక్ష్యం విని కేసు కొట్టివేసారు. ప్రేమతో ఉంటే దేవుడు మనలను రక్షిస్తాడు అందరిని సృజించిన దేవుడు యేసు క్రీస్తు, దేవుడు మంచి కుటుంబంలో నన్ను ఉంచాడు. నా భడడ్లను దీవించాడు, అందరికీ మంచి విశ్వాసులతో ఘనంగా వివాహాలు చేసాను. నాతల్లి మరణించింది, లారీ నడుపుతా నా కుటుంబాన్ని పోషించగలిగాను ఇప్పుడు దేవుని సేవకు పిలచుకున్నారు. దేవునిలో ఆనందంగా సంపూరణ సేవలో ఆత్మల జాలరిగా ముందుకు సాగిపోతున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.

↑ పైకి / Back to top