ర ర ర

సాక్ష్యం 9. అనయల కుటుంబంలో జన్మించాను. విగ్రహాల పూజలలో
�నమయయాను. నాకు నిరాశ మగిలింది మరణానికి సిద్ధమయయాను.
క్రీస్తు విశ్వాసుల పరచయం ద్వారా సువార్తవిని క్రీస్తును రక్షకునిగా
అంగీకరించాను. మంచి వివాహం ద్వారా స్థిరపడాను.
క్రీస్తు సేవలో ముందుకు సాగిపోవుచున్నాను.
బ్రదర్ జి. ఇ్రశాయేలు గారు, పొదిలి, 8977646446
కేరాఫ్ ఏలియా ఎలిషా గారు, 8142155565
నీవు బహ� ్ర్రియుడవు గనుక నేను నీ యెుద్దకు పంపబడితిని.
దాని 10:11
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. దేవునికి సదా మహిమ కలుగును గాక నా పేరు ఇ్రశాయేలు. విజయనగరం ప్రాంతంలో దేవుని సేవలో ఉన్నాను. నేను హిందా నమ్మకంలో ఉండి క్రీస్తును వెంబడించిన విధము తెలియచేయాలని ఆశిస్తున్నాను. మా తల్లిదండ్రులకు 11 మంది సంతానంలో నేను 6వ వ్యక్తిని. య�వవాన కాలంలో నాకు కలిగిన ఇబ్బందులు బట్టి చదివే కాలంలో కలిగిన శోధనలను బట్టి ఒత్తిడిలలో మరణించాలని ఆలోచన కలిగింది. నేను నమ్మిన క్రీస్తు అనేక దేవతలను పూజిస్తూ నా కషాటలు బాధలు తీర్చాలని వ్రెుకుకకునేవాడిని. విగ్రహాలను ఆ్రశయించాను.
నేను నమ్మిన దేవతలు దేవుళుి దగ్గరకు వెళ్ళి పూజించిననా నా సమస్యల నుండి నాకు విడుదల రాలేదు. కృషాణనదిలో దాకాలని విజయవాడ చేరాను, అంత పెద్ద నదిలో దాకితే నా శవం దొరకక నాతల్లి బాధపడుతుందని తలంచి మరణించే ప్రయత్నం మానుకొని రెైలేవాషేటషను సమీపంలో రక్రైస్తవ మందిరం కనిపించగా ఒక రోజంతా ఆమందిరంలోనే గడిపాను. తరువాత విశాఖపట్నం చేరాను. నయాకాలనిలో మందిరం కనుగొని మందిరానికి వెళాిను. అకకడ ఉదయం ఆరాధన ముగిసింది. సాయంత్రం వెళ్ళినందన డిపసంబరు 31 తేది రమ్మని ఆహావానించారు. నేను చందా 40 రూపాయలు ఇవవాగా సీవాకరించలేదు. క్రీస్తు డబ్బు కోరవాడు కాదు. మన హాృదయాన్ని కోరవాడని తెలిపారు. ఆ మాట నన్ను చాలా ఆకరి�ంచింది. ఆ మందిరానికి ్రకమంగా వెళుిటకారంభించగా సందేశాల్లో మంచి హెాచ్చరికలు సీవాకరించేవాడిని. నా ్రశమలను బట్టి మందిరానికి వెళుిట ద్వారా గద్దించేవారు సాతాను నడిపింపుకు దారంగా జీవించాలి. చెడు అలవాట్లన్నీ మానుకోవాలి. మంచి అలవాట్లు కలిగి ఉంటే దేవుని కృప దీవెన లభిస్తుందని పాస్టర్ జోసపఫ్గారు తెలిపారు. దేవుని కనికరం చాడగలనన్న సత్యం నమ్మాను. సినిమాలు చూడరాదు సిగరట్లు తాగరాదు. పర్స్రీతని చూడరాదన్న అటవాట్లు మానుకోవాలని తెలియచేసారు. వాక్యం బైబిలు నుండి చూపించేవారు. నేను పాపానికి దాసునిగా మారి మందిరానికి ్రకమంగా వెళ్్లలేకపోయాను. పాపాలు వదలలేక పోయాను. నన్ను రక్షించుప్రభువా అని ప్రార్థించాను. నీవు నిజ దేవుడవని అందరూ చెపుతన్నారు నీవు నన్ను కనికరించి కషవించి నా పాపాలు నీ రక్తంలో కడిగి నన్ను రక్షిేసత అనేకులకు సహాయకుడనుగా జీవించగలను. నా పాపాలపై జయము నియ్యండని ప్రార్థించాను. పేలకు రోగులకు సహాయం చేస్తాను అన్నాను. ఈ 7 సంవత్సరాలు దేవునికి దారవెై ్రేకాట, చదరంగం సిగరట్లు, తాగుడుకు అలవాటు చేసుకున్న. ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఒక విశ్వాసి ద్వారా నన్ను హెాచ్చరించారు. నాకు ప్రార్థించే కుటుంబంతో పరిచయం కలిగింది. సహావాసం లో చేర్చబడాను.
పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుటకారంభించారు. నా కుమారుడా నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచయాను, అనేకులకు మాదిరికరంగా సాక్షిగా ఉంచయానని వాగా�నం చేసారు. మందిరానికి వెళ్్లలేదు గాని 2003లో ప్రభువు నాతో మాట్లాడి చాలా ఆదరించారు. ఒక య�వవానసతురాలు పరిశుద్ధాత్మ ద్వారా నాకు హెాచ్చరికలు చేసేవారు. నేను కాంట్రాకు ఉద్యోగం చేసేవాడిని. ఒక భలడ్రుగా ఉండాలని ఆశిేసత జరుగలేదు. నేను తలంచినది ఏది జరగడం లేదని ప్రార్థించి పూర్తిగా దేవునిమీద ఆధారపడ్డాను. నీతిగా బ్రతకాలని ఆశించాను. మోసంచేయరాదని మనస్సాక్షితో నీతి మారగంలో జీవించాలని కనిపెట్టేవాడిని. మా ఇంటి వారికి క్రీస్తు గురించి తెలియదు. హేాళ్న చేసేవారు విమర్శంచేవారు. ప్రభువు దగ్గర ప్రార్థించేవాడిని డబ్బు లేకపోయినా కరప్రతాలు పంచుట రోగుల కొరకు ప్రార్థించుట అలవాటు చేసుకున్నాను. ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు దీవిస్తానన్నారు. ప్రభువే ఉపవాసం చేయుట నేర్పించారు. 2004లో పగలు 6 నెలలు ఉపవాసమున్నాను. 2007 నుండి కలల ద్వారా మాట్లాడేవారు. కలవారి బాప్టిస్టు చర్చిలో గోలైడ్న్ హాలులో ప్రార్థించేవాడిని. నన్ను ప్రభువు లోనికి నడిపించిన నా ే్నేహితుడు ప్రవీణ్ కుమార్ నేను కలిసి బండి మీద వెళుిచండగా కారు వేర వాహనంతో డి�కొని నేను కిందపడిపోయి మరణ స్థితికి చేరాను. ఆ సమయంలో నాకు ప్రభువు దర్శినముచ్చారు ఆకాశం తెరువబడింది గొప్ప వెలుగు నా మీద ప్రకాశించింది. దీపకాంతి నా నోటి దగ్గరకు వచ్చి ఆగింది. దేవుడు వాక్యం చూపారు నీవు పాపములచే అపరాధ ములచే చచ్చిపడియుండగా నిన్ను నా వెలుగు చేత బ్రతికిస్తున్నాను.
క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించారని ఎపెఫఫసి 2:4లో వాక్యం ఆధారంగా క్రీస్తు నన్ను బ్రతికించారు. నాపై ఆత్మ కుమ్మరింపు తైలము నాపై ఆవరించగా చూచేవాడిని. నన్ను దీవించమని పదే పదే ప్రార్థించాను. 9 సంవత్సరాల తరువాత డబ్బులేక నడిచి వెళ్ళ్ల సువార్త బోదిించేవాడిని. రోజుకు 10 మందికి క్రీస్తు గురించి సువార్త బోదిించేవాడిని. నేటికి 30 వేల మందికి పైగా సువార్త తెలిపాను. ఒక వ్యక్తికి సువార్త బోదిించగా నా ఫోను నంబరు తీసుకున్నాడు మీ సాక్ష్యం మా సంఘంలో చెప్పాలని కోరారు. 2011లో ఆ సంఘంలో చేరి నా సాక్ష్యం వివరించాను. ఆ మీటింగులో నా భార్య తండ్రిని కలిసాను.
ఆమె హిందా మతం నుండి ప్రభువును నవ్ముకున్నది. నేను అదే అనుభవంలో ఉండగా మాకు వివాహం జరిగింది. నా వద్ద డబ్బు లేదు చాలా దీన స్థితిలో ఉన్నాము. నాకు సంబంధం తెచ్చిన వ్యక్తి ఒక విశ్వాసి నా వివాహానికి మారగం తెరిచాక ఆర్థికంగా స్థిరపడ్డాము. నా కుటుంబీకులు అందరు క్రీస్తును రక్షకునిగా విశ్వాసించారు. నాపేరు సుబ్రమణ్యం క్రీస్తులో మారిన తరువాత ఇస్సాకుగా మార్చారు. ఆర్థికంగా స్థిరపడాను. దేవుడు కొంత బూమ, వాహనం ఇచ్చారు మా అమ్మగారు ప్రభువును నమ్మలేదు కరోనా సమయంలో మా అమ్మకు సువార్త బోదిించగా ప్రభువును నవ్మారు మాకు పాపనిచ్చి దీవించారు. 2007లో కలవారి బాప్టిస్టు చర్చిలో ఉండగా దేవుని సవారం విన్నాను. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని తెలిపి నేను నీ మనవులను ఆలకిస్తున్నాను. నా కుడిచెవిలో వెుల్లని సవారం విన్నాను. నీవు ప్రార్థించిన మనవులు ఆలకించి జవాభస్తానని వాగా�న మచ్చారు చీకటిలో చెప్పినది మద్దెల మీద చెప్పాలన్నారు. నా ప్రార్థనలు ఆలకించి దేవుడు నాకు జవాభస్తున్నారు. నాకీ అవకాశమచ్చిన ఏ�యా ఎ�షా గారికి నానిండు కృతజ్ఞతలు హిందా ఆచారాలలో మాడిడ నమ్మకాలలో విగ్రహాలను ఆ్రశయించి నిరాశతో మరణించాలనుకున్న నన్ను ప్రభువు భడడ్ల పరిచర్య ద్వారా సువార్తనందించి నేను క్రీస్తును నమ్మి ్రకమంగా మందిరానికి వెళ్ళి హెాచ్చరికలన్ని సీవాకరించి నా పాత రోత జీవితంలో నా చెడు అలవాట్లన్నీ విడనాడి క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన తరువాత మంచి రక్రైస్తవ విశ్వాసి ద్వారా వివాహం స్థిరపరిచిన క్రీస్తుకే నా కృతజ్ఞతలు. సువార్త ద్వారా అనేకులు క్రీస్తును నవ్మారు మా సవాకీయులంతా క్రీస్తును నవ్మారు. ప్రభువు సజీవుడు. సవారంతో మాట్లాడే దేవుడు. నాకు సువార్త భారంనిచ్చి పరిచర్యలో వాడుకుంటున్నారు. ప్రభువు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్
ర ర ర

సాక్ష్యం 10. హిందా కుటుంబంలో జన్మించాను. నాన్నమ్మగారు అనారోగ్యంతో
ఆసుప్రతిలో ఉండగా సువార్తికురాలు క్రీస్తును పరిచయం చేయగా
విశ్వాసిగా మారింది. నా తండ్రి క్రీస్తుకు వ్యతిరకి నేను కొన్ని పరిస్థితుల
ద్వారా క్రీస్తును నమ్మినందుకు నన్ను ఇంటి నుండి బహిషకరించారు.
తండ్రి రక్షణ కొరకు ప్రార్థించాను. మందిరానికి స�లం కొని విశ్వాసిగా
మారాను. క్రీస్తుకు మంచి సాక్షిగా ఉన్నాను.
బ్రదర్ డి. షాలోమ్ గారు, సరవాశక్తిమంతుని సవారం,8185807910
కొయేయటిపాడు, పెనుకొండ
నీవు బహ� ్ర్రియుడవు గనుక నేను నీ యెుద్దకు పంపబడితిని.దాని 10:11
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు డి. షాలోమ్, నా సేవ ప్రయాణం 7 సంవత్సరాలు ముగిసాయి. నా సాక్ష్యం వివరించగల ఆంతర్యం ఏమనగా అందరూ ఆత్మీయంగా బలపడాలని నా ఆశ. నా పేరు గతంలో శ్రీధర్. యేసును నమ్మిన తరువాత షాలోమ్గా మారింది. ఆంద్ధప్రదేశ్లో పెనుగొండ మండలంలో ఒక గ్రామంలో అన్య కుటుంబంలో జన్మించాను. మా నాన్నమ్మ గారు ఆసుప్రతిలో అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా విశ్వాసుల ద్వారా క్రీస్తుసువార్త విన్నది. దేవుడు ఆమెను సవాస�పరచగా రక్షక్షునిగా అంగీకరించి విశ్వాసిగా మారింది. బాల్యంలో బాగా చదవాలని బంధువుల ఇంటిలో నన్ను ఉంచారు. 10వ తరగతి ప్రథమ ్రశ�ణిలో ఉతీతరుణడనయ్యాను. 17వ సంవత్సరంలో ఖా�గా ఉండే రోజుల్లో స్నేహితులతో కలిసి సినిమాలు చూస్తూ చెడడ్ మాటలు మాట్లాడుట నేరచుకున్నాను. 18 సంవత్సరంలో నన్ను సింగపూర్ పంపారు అకకడ చాలా ఒత్తిడిలో బాధతో గడిపాను. ఇంటరు ్రేఫయిల్ అయయాను సండేసాకల్ బైబిలు పార�ాలు నేరచుకోలేక అవిధేయుడ నయ్యాను. ఒక రాత్రి వేళ్ ప్రభువు సవారం విన్నాను. నీవు ఈ రోజు మరణిేసత ఎకకడికి వెళాతవు ఆ మాటకు బభయపడి ఏడ్చిి ప్రభువు పాదాల దగ్గర వెుుర్ర పెటాటను. పశ్చాత్తాప్ ప్రార్థన చేసాను సమీపంలో మందిరం ఉండగా అనిల్ పాల్ గారితో పరిచయం ఏరపరచుకున్నాను. ఆత్మీయంగా బలపడి క్రీస్తు ప్రేమలో సాగిపోవుచుండగా మా నాన్నగారు నా బాపీతస్మం కొరకు సమ్మతించలేదు. మా నాన్నకు ఫోను చేసి అడిగినప్పుడు నీ జీవితం నీ ఇష్టం అన్నారు. నా ఆత్మ రక్షణ కోరుకున్నాను. స్థిరంగా నిరణయం చేసుకున్నాను. మా నాన్న సమ్మతించాలని ప్రార్థించాను. ప్రభువు వెలుగు ఆవరించగా నాకు నెమ్మది సమాధానం కలిగింది. 2007లో దైవజనుని ద్వారా నీటి బాపీతస్మం తీసుకున్నాను. నాకు జరిగిన ప్రమాదం వల్ల నేను అన్నయ్య కలిసి ఇండియాకు వచ్చాము. అకకడ సరెైన ఆత్మీయ సహావాసం లభించలేదు. మా ఇంటిని కొతతగా నిరి�ంచుకొని మా గృహా ప్రవేశం సమయంలో క్రీస్తును నమ్మినందుకు భోజనానికి ఎవరు ముందుకు రాలేదు. సింగపూర్ నా ఆత్మీయ జీవితం బాగుంటుందని మ్రదాసు బయలుదేరాను. నిరాశలో చనిపోయే యువతను చూచాను నేను నిరాశకు గురయయాను.
మ్రదాసులో నన్ను నమ్మించి మోసం చేసారు. తద్వారా 2013లో బెంగళూరు చేరాను. తరువాత పో�సు ఉద్యోగం కొరకు చాలా ప్రయత్నించాను. 7 మారుకలతో ఉద్యోగం చేజారిపోయింది. అందరూ డి^్ర చదివి బాగుపడడం చూచి దిగులుపడాను. ఆ రోజుల్లో రాజమండ్రిలో ప్రార్థన మీటింగులకు రమ్మని ఆహావానించారు. ఆ రాత్రి దర్శినం పొందాను ప్రభువా నా జీవితం పట్ల నీకు ఇష్టవెైన ప్రణాళ్ళకను తెలియచేయండని తీవ్రంగా ప్రార్థించాను. నేను అందరికి ఉపయోగకరంగా జీవించాలని కోరాను. నాకొక గమ్యం కావాలని ప్రార్థించాను. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసాను. క్రీస్తు తన రక్తంతో నన్ను కడిగిన రీతి దర్శినంలో చూచాను. ఆయన తన మహిమతో కపపుట అనుభవం పొందాను. నా ప్రతి పాపము నాకు స్పష్టంగా చూపారు. అబద్దాలాడుట, బాతులు మాట్లాడుట మోసం చేయుట నేను పశ్చాత్తాపపడి ఒప్పుకున్న తరువాత ప్రభువు నన్ను కషవించి రక్షించారు. నారక్షణ తరువాత నేను పడిపోకుండా నా సాక్ష్యం కాపాడుకునే కృపనీయమని ప్రభువును ప్రార్థించాను. మా నాన్నతో నా సమరపణ జీవితం గురించి చెప్పాను. నా తండ్రి సమ్మతించక నన్ను ఇంట్లో నుండి బహిషకరించారు. ఏ ్రశమ వచ్చినా నేను క్రీస్తు నుండి దారం కావడం కోరుకోలేదు. వెంటనే 2014 నవంబరు నెలలో క్రీస్తు అభిషేకించగా య�వవానసతుల మధ్య పరిచర్య కొనసాగించాను. ఇద్దరు చిన్న బిడ్డలు కనిపించగ వారిని హాస్టలులో చేర్పించి సేవ ఆరంభించాను. హాస్టలు వారెను వారికి ఆ్రశయమచ్చారు. కరప్రతాలు పంచేవాడిని. ఒకసారి నన్ను ఆ స�లము నుండి కూడా తరిమ వేసారు. విక్ట్గారు వారి గృహంలో ప్రార్థన కూటమ ఏరాపటు చేసి ఆహావానించారు. పరిచర్య ఆరంభించాము. అంతలో ఒక య�వవానసతుడు కత్తిపట్టుకొని నన్ను చంపుతానని బైదిరించాడు. నీకు దేవుని పిచ్చి పట్టింది నిన్ను దేవుడు కాపాడతాడా అని సవాలు చేసాడు. ఆ రీతిగా అన్ని పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడారు. మా నాన్నగారు నా ప్రార్థన ద్వారా రక్షణ పొందారు. ఆయన పెనుమారులో ఒక స�లం కొని మందిరం నిర్మించి 2018లో ఆరంభించగా ఇద్దరితో ఆరంభవుయింది. ఆ యా ప్రాంతాల వారు మందిరానికి వచ్చేవారు వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేసేవారు. మా నాన్న నా కొరకు మందిర స�లమచ్చుట అద్భుతం. బీడు ప్రాంతంలో దేవుడు సేవను పఘలింపచేసారు. 90 మంది రక్షణ పొంది బాపీతస్మం తీసుకొనుట దేవుని కృప. కొందరు విద్యారు�లు రక్షణ పొంది సేవకులుగా మారారు. దేవుని అద్భుత కృపవల్ల ఇది సాధ్యమయింది. ఇంత గొప్ప సాక్షి సమాహాం అనే పుస్తకం మరియు కొన్ని కరప్రతాలు రచించాను.
సమీప ప్రాంతాల్లో సేవ కొనసాగించాము. 2017లో నా వివాహం దేవుడు నిరణయించారు. మా చర్చి ఆరంభించినందున మమ్ములను వెలివేస్తామని మాకు సదుపాయాలన్నీ ఆ్రేసారు. మాతో 3 కుటుంబాలు మాత్రమే ఏకీబభవించాయి. నాన్నగారు నావివాహం కొరకు 700 మందికి భోజనాలు సిద్ధపర్చగా బంధువులు రాలేదు. కాని మా పరిచర్య తెలిసినవారు 2000 మంది వివాహానికి హాజరయయారు. మా వివాహం ఘనంగా దేవుడు జరిగించారు, మా జీవితంలో ఒక పాప, ఒక బాబును దేవుడు మాకు అనుగ్రహించారు. నా జీవితంలో ఎండిన జీవితాన్ని చిగరంపచేసి సేవలో ముందుకు నడిపిస్తున్నారు. కరి�న హాృదయంతో ఉన్న నాన్నగారు రక్షణ పొందారు. పెనుమారు ప్రాంతంలో రెండు ఆరాధనలు జరుపుచున్నాము. మా సేవ కొరకు ప్రార్థించండి. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 11. హిందా కుటుంబంలో అగ్ర కులంలో ధనవంతుల గృహంలో
జన్మించాను. ్రకమంగా ధనము కోలోపయి దీనస్థితిలో అనారోగ్యం పాలైన
సమయంలో క్రీస్తు సువార్త విని క్రీస్తును నమ్మాను. మరణం నుండి దేవుడు
తప్పించాడు. ప్రతి అవసరం క్రీస్తు మహిమలో తీర్చారు.
క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.
సిస్టర్ పద్మ రత్నం గారు, అనకాపల్లి, 8185807910
కేరాఫ్ బ్రదర్ మార్క పాల్ గారు, 7386871413
అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన ్రశమను
ఆయన చూచెను. కీర్తనలు 106:44
పరిచయం:
ప్రభువు దివ్య నామములో అందరికి వందనాలు. నా పేరు పద్మ రత్నం నేను విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. మా తాతపేరు నామాని మునిసావామ గారు. మేము యాజకుల కుటుంబీకులం యజ్ఞాలు వ్రతాలు చేసేవారము. ఏ రీతిగా క్రీస్తును నమ్మి రక్రైస్తవులమయయామో నేను నా సాక్ష్యం ద్వారా వివరించగలను. యేసు ప్రభువు మా జీవితాలలో చాలా అద్భుతాలు చేసారు. వెుుదటిగా మా నాన్నమ్మ గారు రక్రైస్తవ విశ్వాసుల మాటలు విని క్రీస్తును నవ్మారు. నాన్నమ్మగారికి ముగ్గురు మగ బిడ్డలు కలిగారు. చివరి కుమారుడు మా నాన్నగారు పెద్దనాయన అకాల మరణం పొందారు. రెండవ కుమారుడు బాల్యంలో ఇల్లు వదిలి ఎకకడికో వెళ్ళిపోయాడు. మా నాన్నగారు సినిమా వద్ద అసిపసటంటుగా పని చేస్తూ చాలా డబ్బులు సంపాదించేవారు. మేముచాలా ఉన్నత స్థితిలో లోటు లేకుండా జీవించేవారము. మా నాన్నమ్మ తనకుమారుని దారం చేసుకోగా మేము ఆమె దగ్గరకు అనకాపల్లి చేరాము. ఆ రీతిగా అనకాపల్లిలో చిన్న వ్యాపారం ఆరంభించి జీవనం కొనసాగించే వారము. రెండవ కుమారుడు మా పెద్దనాన్న రావాలని చాలా వ్రతాలు పూజలు చేసాము కాని ఇంటికి రాలేదు. దిగులుగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ క్రీస్తును నవ్మారు. మా అమ్మ బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించారు. ఆ లోటుతో బాధపే రోజుల్లో మా మేనమామ ఇంట్లోనే మా తల్లి గడిపింది. నా తల్లి మా ఇంటిలో మాడవ కోడలు. నాన్నమ్మ క్రీస్తును నవ్మాలని బలవంతపెటటలేదు. ఆడబిడ్డలు 5 మంది మరుదులు ఇద్దరిని ఆమె చూచుకోవలసి వచ్చేది. మా అమ్మకు మగబిడ్డలు పుట్టి వెంటనే మరణించే వారు. ఒక్క భడ్డా కూడ దకకలేదు. చాలా బాధపేవారు. 6 నెలలు బ్రతికి వెదడువాపు వచ్చి మరణించేవారు. నా తల్లి ఎప్పుడు ఏడ్చేవారట. ఏ దేవుడు నన్ను కనికరించలేడా అని ఏడ్చేవారట. ఒకరోజు నా తల్లిని క్రీస్తు దర్శించారు. తెల్లని వస్త్రములతో కనిపించి మాట్లాడారట. అమ్మకు ఒక ఆలోచన కలిగింది నేను ఎందరో దేవుళ్లను పూజించాను ఒక్కరూ కూడ కనబడలేదు మాట్లాడలేదు యేసు క్రీస్తు నన్ను ప్రేమించి నాకు కనిపించి నాతో మాట్లాడారు అని ఆశ్చర్య పడ్డారు. నా కన్నీరు చూచి నన్ను ఆదుకున్నారని సన్నివేశం తన హృదయంలో దాచుకున్నారు. మేము మా కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా జీవించే కృపనిచ్చారు. క్రీస్తును నమ్మి మౌనంగా ఉండేవారు.
యేసు గొప్ప దేవుడని నా తల్లి నమ్మితే స్వకీయులు వెలివేస్తారని చాలా భయపడింది. పూర్తిగా వెంబడించాలంటే ముందుకు రాలేరు. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు తాగుడు వ్యసనం వలన చాలా ప్రమాద స్థితికి చేరారు. నా తల్లి చాలా కృంగిపోయారు. బాల్యంలో ఆమె తల్లిదండ్రులు చనిపోయారు మగ బిడ్డలు పుట్టిన వెంటనే చనిపోయారు క్రీస్తు దర్శించి రక్షించారన్న నమ్మకంతో క్రీస్తును నవ్ముతానని తన భర్తను రక్షించమని ప్రార్థించగా క్రీస్తు అమ్మను రక్షించారు. నాన్నగారు క్రీస్తును నవ్మారు కొన్ని సంవత్సరాలు బ్రతికారు. అమ్మ నాన్న నీటి బాప్తిస్మం తీసుకున్నారు. క్రీస్తు బభక్తిలో మమ్ములను పెంచారు. నాన్న పెద్దనాన్నకు మంచి వ్యాపారం మంచి ఇల్లు వనరులు ఇచ్చి బాగా దీవించారు. నాకు 13 సంవత్సరాలు వయససులో వింత పరిస్థితి ఏరపడింది. ఒక రోజు సాకలు నుండి వచ్చే సరికి ఇంటికి తాళ్ం వేసి ఉంది. ఇంటి పకకన వారిని సంప్రదించగా నాన్న ఎవరికో డబ్బులు ఇవావాలని వారు తాళ్ం వేసారట. ఇది నాన్నకు గుండె జబ్బు వచ్చేలా కారణమయింది. అమ్మ నాన్నను ఆసుప్రతిలో చేర్చారు. మేము ఒంటరివారమయయాము ఇంటి పకకల వారు మమ్ములను ఆదుకున్నారు. మా నాన్నగారు వ్యాపారంలో కొన్ని అప్పులు చేసారట అప్పులవారు రోడడు మీద మా నాన్న బండి ఆపి బండి తీసురకళాతమని అవమానపరిచారట. నాన్నను అవమానం చేసినందుకు సహించలేకపోయారు. వారు బండి తీసుకొని వెళ్ళిపోయారు. మరొక అప్పులవారు మా కంపెనినీ తీసుకున్నారు. మా పరువు పోయిందని రాత్రికిరాత్రి వేర ఇంటికి వెళ్ళిపోయాము. అకకడికి కూడా అప్పులవారు వచ్చి అల్లరి చేస్తూ మమ్ములను దాషిస్తూ అవమానపరుస్తుంటే సహించలేకపోయేవారు నాన్న మరణించాలని ఆలోచించారు. కుటుంబమంతా ఆత్మహాత్య చేసుకోవాలని నాన్నగారు నిరణయించారు. కిరోసిన్ పోసుకొని చనిపోవాలని నాన్న చూడగా నీ తపపులకు మేము ఎందుకు మరణించాలని మమ్ములను మా అమ్మ మేన మామ ఇంటికి తీసుకొని వెళ్ళింది.
కనీసం మేము సాకలు పఫీజు కూడా కటటనందున మమ్ములను రాజమండ్రి హాస్టలులో నన్ను అక్కను చేర్పించారు. ఆ స�లంలో లోక జా�నం మాకు నేర్పించి డబ్బు విలువ తెలియచేసారు. అంతటి క్లిష్టపరిస్థితుల్లో కూడా క్రీస్తును మేము నిందించలేదు. ఒక్క సంవత్సరం హాస్టలులో చదివాము. కేవలం మా తపపుల వల్ల ్రశమలను ఎదురొకన్నాము అని గ్రహించాము. పసలవులకు ఇంటికి వెళ్్లగా నాన్న మమ్ములను తన దగ్గర ఉ ండాలని కోరారు. మాకు చదవుకునే అవకాశం లేక చదువు మాని పని చేసుకుందామని అమ్మ తెలిపారు. నా స్థితిని బట్టి చదువు మాని పనిలో చేరగా నాకు 15 రూపాయలు ఇచ్చేవారు. అమ్మకు 15 రూపాయలు ఇచ్చేవారు 30 రూపాయలతో మేము బ్రతికేవారము. పనికి వెళుతన్నామని మేము సిగ్గుపేవారము కాదు. మా సవాకీయులంతా మమ్ములను చాలా విమర్శంచేవారు. క్రీస్తును నమ్మినందుకు మీరు ఈ బాధల్లో శ్రముల్లో చికుకకున్నారని అన్నారు. మా పట్ల క్రీస్తు చేసిన మేలులను మేము మరువలేదు. మా నాన్నగారిని బ్రతికించారు. మేము సాకలులో చదవుటకు డబ్బులేదు. అన్నకు బాధ్యత లేదు. నేను అమ్మ కష్టపడి పని చేసి ఎవరిని చేయి చాపకుండా పని చేసేవారము. 5 రూపాయలు కానుక వేసేవారము. నాన్నమ్మకు అనారోగ్యంలో దేవుడే సహాయం చేస్తారని నమ్మేవారము. ప్రార్థన చేసి ధైర్యంతో జీవించేవారము. మా పట్ల మేలులు చేసినా చేయకపోయినా క్రీస్తు దేవుడని అందరికి చాటి చ్పెేెవారము. నాన్నమ్మ నాన్న, అన్న కొంత కాలం వ్యవదిిలో మరణించారు.
మా బంధువులు మమ్ములను చూచి ఆస్తిలేదు చదువులేదు వివాహం ఎవరు చేయలేరు అన్నారు. మేము చిన్న వయససులో ఉండగా ఎవరితోనైనా లేచిపోండి అన్నారు. చాలా దు:ఖపడ్డాము అవమానాలు ఎదురొకన్నాము. మా బాధలు క్రీస్తు చెంత చేరి పాదాల దగ్గర మా మనవులు వెుు��పెట్టుకున్నాము. ఏ అవసరం ఉన్నా దేవునినే అడికగవారము. ఏ మాత్రం సిగ్గుపడక క్రీస్తు మీద ఆధారపడి జీవించ సాగాము. మా ఇంటికి ఒకసారి ఒక ధనికురాలు ఆటోలో వచ్చింది. మీరు ఒకప్పుడు బాగా జీవించి చిదికిపోయిన స్థితిలో ఉన్నారు. మీ పెద్దవ్మాయిని నా కుమారునికి ఇస్తారా అని అమ్మను అడిగారు. కట్నం వద్దు వివాహం మేమే చేసుకుంటాము అన్నారు. వెంటనే జవాబు ఇవవాక మేము క్రీస్తును ప్రార్థించి సమ్మతిని తెలియచేసాము. నా అకకకు 18 సంవత్సరాల వయససులో వివాహం జరిగింది. అద్భుతంగా గొప్ప ఇంటికి కోడలయింది. ఇది మేము నమ్మిన క్రీస్తు వల్లనే సాధ్యమయింది. దేవునిని స్తుతించాము.
మేము గతంలో బంగారం కోలోపయాము మాకు సారె ఇచ్చి బంగారం ఇచ్చి దాదాపు 20 లకషలు ఖరచు పెట్టి ఘనంగా వివాహం చేసారు. నా పని మానిపించి చదివించి మంచి వివాహం చేస్తామన్నారు. నా సవాకీయులంతా వివాహానికి వచ్చి నమ్మలేక ఆశ్చర్యపడ్డారు. వారు అన్న మాటలను బట్టి సిగ్గుపడి మమ్ములను కషమాపణ అడిగారు. ఎవరా మా కషాటల్లో మమ్ములను ఆదుకోలేదు అకక వివాహం తరువాత రెండు సంవత్సరాలకు ధనవంతుల కుటుంబమును నాకు కూడా ఇచ్చారు. నా తల్లిని ఇద్దరు అళుిల్లు అవ్మా అని పిలిచి ప్రేమతో చూచుకుంటున్నారు. మమ్ములను ఆనందపరచుచున్నారు. నా తల్లి కన్నీటి ప్రార్థన మాకు మంచి పఘలితాలను జీవితాలనిచ్చింది. కషాటల్లో బాధల్లో ఉన్నవారి పట్ల నిరాశలో నశించిన వారిని రక్షించుటకు ఏడ్చిి విజ్ఞాపన చేసిన దానికి దేవుడు తగిన పఘలితమస్తాడు. మా జీవితాలను గమనించి మేము నమ్మిన క్రీస్తును నవ్ముటకు ఆశించగా నాతల్లి సువార్త చెప్పి రక్షణలోకి చాలా మందిని నడిపించింది. చాలా మంది ఆసక్తి చూేపవారు. మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు సరవాశక్తిమంతుడు సజీవుడు ఆపతాకలములో ఆదుకొను దేవుడు నమ్మదగిన సహాయకుడు మోడు బారిన జీవితాలను చిగరంపచేయగలడు. మా జీవితాలు చితికిపోయినను దేవుడు బాగు చేసినాడు. నలిగిన జీవితాలను దేవుడు బాగు చేయగలడు. అందరం పాపులమే పాప స్థితి నుండి దేవుడు మమ్ములను తప్పిస్తాడు. శాపం కొట్టివేసి నిత్యజీవమస్తారు. మా సమస్యలలో గొప్ప సమాధానముచ్చి సహాయం చేయగలరు. నరకం నుండి తప్పించి పరలోకమస్తారు.
ప్రియ చదువరీ, క్రీస్తు చేసిన గొప్ప కార్యములు మీరు కూడా పొందగలరు, క్రీస్తును ఆ్రశయించి రక్షణ పొందండి పరలోకం చేరండి. ప్రభువు సన్నిదిి అందరితో ఉండును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 12. అగ్ర కులంలో హిందా విగ్రహాలను పూజించే కుటుంబంలో
జన్మించాను. నేను తల్లిపాలు తాకగ వయససులో మషనరీలు వచ్చి నీ భడడ్కు
మంచి బభవిష్యతతు ఉందని క్రీస్తు అనుచరునిగా దేశ విదేశాలు తిరుగుతాడని
ఆరు సంఘాలు నిర్మిస్తాడని చెపపగా ప్రభువు ఆ వాగా�నం నెరవేర్చారు.
రక్షణ పొంది ఆత్మీయంగా బలపడి దేవుని సేవలో ఉన్నాను.
బ్రదర్ ఎస్. ఎస్. బాబు గారు, వానపల్లి, 7702606277
కేరాఫ్ బ్రదర్ జోషిగారు, ఏలారు, 7989557742
నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీప్రార్థన నేనంగీకరించి యున్నాను,
నేను నిన్ను బాగుచేపసదను. 2 రాజులు 20:5
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు ఎస్.ఎస్. బాబు. సాక్ష్యం వివరించుటకు అవకాశమచ్చిన నా రక్షకునికి వందనాలు. సాక్ష్యం సేకరించిన జోషిగారికి వందనాలు. నేను హెైాందవ కుటుంబంలో జన్మించినా నన్ను వెదకి రక్షించారు. మాకు చాలా ఆస్తి ఉండేది, బాల్యంలో చాలా విలాసాలతో గడిపాను మాకు సమీపంలో ఒక ఇల్లు నిర్మించి మషనరీలు నివసించి సువార్త ప్రకటించేవారు. నేను నా తల్లి వద్ద పాలు తాకగ వయససులో నన్ను చూచి నీ భడడ్ గొప్ప బభకుతడవుతాడు అనేక భాషలు మాట్లాడి క్రీస్తు సాక్షిగా ఉంటాడు అని చెప్పి ప్రార్థించారట. మా నాన్న అమ్మను వదిలివేసారు. గొప్ప ఇల్లు వదిలి అమ్మతో పాటు నేను చిన్న పాకలో నివసిస్తూ ఏడ్చేవాడిని. నాకు ముగ్గురు అన్నయ్యలు ఒక అకక ఉన్నారు. అమ్మ పేరు అపపల నరసమ్మ మా తల్లి పేరికం బభరించలేక అమ్మ అందరికి విషం పెట్టి అందరం మరణించే ప్రయత్నంలో ఇంటి తలుపు తట్టి ఒక పెద్దాయన ఇంట్లోకి వచ్చాడు. అవ్మా నీ ప్రయత్నం నాకు అర్థమయింది గతంలో మంచి జీవితం జీవించావు. నీ స్థితి మారింది, నీ స్థితి మారింది. మరణం జవాబు కాదు కొడుకులు నీవు కలిసి వేర }రు వెళ్ళి పని చేసి బ్రతకు అన్నాడు. కాకినాడకు సమీపంలో చిన్న స�లంలో జీవించసాగాము. చిన్న �టలులో చేరాము వారు తిని భోజనం తెచ్చి ఇచ్చేవారు. అనుకోని రీతిగా నాకు దురాత్మ పట్టింది. మాకు సమీపంలో దయామణి తల్లి గారు అనారోగ్యంతో దురాత్మ పట్టిన భడడ్ క్రీస్తును నమ్మితే బాగుపడతాడు అని తెలిపింది. మేమంతా సమీపంలోని మందిరానికి వెళాిము. క్రీస్తు నామంలో ప్రార్థించగా దురాత్మ వెళ్ళిపోయింది. ప్రవచనాత్మకంగా దొరగారు చెప్పినట్లు నాకు సమాయేలు అని పేరుపెట్టి స్వస్థతనిచ్చి నేను గొప్ప బభకుతడను కాగలనని సేవ చేస్తానని ప్రవచంచారు. నా అన్నయ్యలు నేను క్రీస్తును నవ్ముట నచ్చలేదు. నేను నా వ్యాదిిని సవాస�పరచిన క్రీస్తును వెంబడిస్తాను మీ మాటలను పట్టించుకోను అని తెలిపి నా బటటలు సరు�కొని ఇల్లు వదలి బయుటకు వచ్చేసాను. చర్చిలో నివసించేవాడిని నాకు పనులు అపపగించేవారు. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఎలా ఉన్నారమ్మా మీకు ఏవెైనా సమస్యలు ఉన్నాయా, అవసరాలున్నాయయా, రోగాలున్నాయా అని పిలిచి వారి కొరకు ప్రార్థించి సువార్త చెప్పి తిరిగి మందిరం చేరవాడిని. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నన్ను వాడుకునేవారు.
నావల్ల కాదు దేవుని దయవల్ల ప్రార్థించిన వ్యకుతలు స్వస్థత పొందేవారు. నా పెద్దన్నయ్యకు వివాహామయింది. నేను లాడి�లో పని చేస్తూ మందిరానికి వెళ్ళి ఎకుకవ సమయం ప్రార్థనలో గడిేపవాడిని. నా ఇద్దరు అన్నయ్యలు అకక అమ్మ దార ప్రాంతం వెళుతన్నామని చెప్పి మేము కొంత డబ్బు సంపాదిస్తున్నాము నీవు కూడా కొంత దాచి ఇస్తే ఇల్లు కట్టుకుందామని అమ్మ తెలిపంది. నేను ఏకాంతంగా ప్రార్థించే సమయంలో నాపై ఒక హాసతం ఉంచబడి నా శరీరం కొతత అనుబూతితో నింపబడింది. మోకాళ్్లపై ఉండగా దేవుని సవారం వినిపించేది. కేకలు వేయకుండా సందేశమచ్చేవాడిని. క్రీస్తు నాకు దర్శినాలిచ్చేవాడు. మందిరంలో ఒక తల్లి చాలా ప్రేమతో కనిపెట్టి చూచేవారు. ఆ రోజుల్లో కన్నతల్లి అనారోగ్యంగా ఉందని వార్త తెలిసింది. నేను వెాకరించి ప్రార్థించే సమయంలో నీతల్లి పరలోకం వెళ్ళిందన్న సవారం విన్నాను. అవ్మా అని చాలా ఏడా�ను. నీవు వెళ్ళిపోతే నేను ఉండలేనని ప్రార్థించగా నాకు రెకకలు వచ్చాయి నేను పైకి ఎగిరి వెళాిను. మీ తల్లి ఇక లేరు నిన్ను అన్ని రాష్రాటలలో వాడుకుంటనని ప్రభువు తెలిపారు. నాకు వచ్చిన దర్శినాలు అన్ని నెరవేరుతు న్నాయి. అమ్మ దగ్గరకు వెళాిను నా వెైపు చూస్తున్నది అవ్మా వందనాలు అన్నాను ఆమె వద్ద కొందరు విశ్వాసులు స్రీతలు కూరచున్నారు. అమ్మ మరణించింది అంత్య క్రియలు ఘనంగా జరిగాయి. నాకు ఆహారం లేదు చాలా బలహీనుడనయ్యాను. దుపపటి కూడా లేదు అమ్మ లేరు తోబుట్టువులు ఆకలివేసేత ఆహారం పెట్టేవారు కాదు. నన్ను ప్రేమించి ఆదరించే దైవజనురాలు కూడా చనిపోయింది. చర్చి పకకన చిన్న సందులో ఒక గదిలో నన్ను ఉంచారు. నోటిమాట లేదు డాక్టు వచ్చి రక్తం విషపూరితమయింది. మరణం తపపదని తలంచాను. నా పట్ల ప్రవచనం నెరవేరుతుందా లేదా అని ఆలోచించాను. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోఅని ఏడ్చిి ప్రార్థించాను. నాస్థితి చూచినవారు జాన్మోజైస్ గారు జాలిపడ్డారు. నేను 40 రోజులుగా ఆహారం తిననందన ఎముకల గాడుగా మారాను. పాస్టు చూచి నా చేయి కుళ్ళి పోయింది ఎలా బ్రతికావు అని అడిగారు. ప్రభువు వచ్చి ఆయన హాసతంతో తాకి ఆదరించారు. నాకు అద్భత స్వస్థత లభించింది. ఆ పాస్టు అనేక చోట్ల నా గురించి సాక్ష్యం తెలిపారు. నేను పొందిన స్వస్థతను బట్టి అందరూ ఆశ్చర్యపడ్డారు.
పాస్టమ్మ మేనల్లుడు వెంకటేశవార్రావు చందాపెట్టేలో డబ్బులు తీసేవాడు. అతను లేడు నీవే డబ్బులు తీసావా 30 వేలు ఎకకడ దాచావు అని అడిగారు. అందరూ కొటటసాగారు. కొట్టినా చెపపలేదు లారీ� చారి� చేసారు. వెంకటేశవార్లు నేనే డబ్బులు తీసాను బాబు నిరపరాదిి నమ్మకసతుడు చాలా కష్టపడి పని చేసేవాడు అని డియస్పి ముందు ఒప్పుకున్నాడు. అందరు సిగ్గుపడ్డారు. క్రీస్తు నా పాపాల్రై ్రశమపడ్డాడు నేను అవమానాలు క్రీస్తు కొరకు బభరించుట పర్వాలేదని నమ్మి బాధపడుట లేదన్నాను. ఆ రోజుల్లో అన్నయ్యలను ఫోను ద్వారా సంప్రదించి బుంబాయి వెళాిను. అన్నయ్యలు ఆశ్చర్యపడి ఎలా వచ్చావురా అన్నారు. అకకడ �టల్లో పని చేసేవాడిని రకైలాస ప్రవాత్ దగ్గర చదవడం రాయడం నేరచుకున్నాను. ఆ �టల్ యజమాని నన్ను బాగా ప్రేమించేవాడు. ఒక మాంత్రికుడు నీ గురించి చెప్పి నీవు యధార్థపరుడవు అని విన్నాను అని నన్ను పనిలో నిలబైటాటడు. పిజా� చేయుట పండ్ల �స్లు చేయుట నేరచుకున్నాను. నన్ను మరొక �టల్కు పరిచయం చేసారు. బుంబాయిలో అన్ని ప్రాంతాలలో �వ్ డెలివరీ చేయడానికి వెళ్ళి సువార్త బోదిించేవాడిని. నాకు చాలా జీతం ఇచ్చేవారు నాకు తల్లి దండ్రులు లేరని తెలిసి నిన్ను పెంచుకుంటాము అన్నారు. సువార్త బాగా చెపుతన్నా వన్నారు. నేను 16 సంవత్సరాల వయసులో హిందీి ఇంగ్లీష్ నేరచుకొని సువార్త చెపూత కాలం గడిపాను. ఒకసారి ఆమె దగ్గరకు వచ్చి సమాయేలు ఎవరు అన్నారు. కాశ్మీరులో సువార్త చేయమన్నారు బైబిలు స్టడ� కూడా నేరచుకున్నాను. నేనా పటేల్ ఆ స్రీతకి ప్రభువు దర్శినంలో కనిపించి నన్ను పిలిపించుకొని సువార్త వినమన్నారట. గుజరాత్లో సేవ ఉందని తెలిపింది. అకకడ యేసును తెలిసినవారవరు లేరని తెలిపింది. నేను అకకడకు వెళ్ళగా క్రీస్తు ఎవరు అన్నారు.
నా దగ్గర ్రవెురాలో ఫోటోలు తీసుకున్నాను. అకకడ సేవ పఘలించిందన్నారు. నారకకకడ వ్యతిరకత రాలేదు. క్రీస్తు సువార్త ే్నేహాభావంతో బోదిించేవాడిని. ఎవరిని హేాళ్న చేసేవాడిని కాదు క్రీస్తు గురించి చక్కగా పరిచయం చేసేవాడిని మ్రదాస్ వెళ్ళి తమళ్ం నేరచుకొని ఆభాషలో సువార్త బోధంచసాగాను. తరువాత హెైాదరాబాద్ చేరాను అకకడ హిందీిలో సువార్త బోదిించేవాడిని. వివిధ ప్రాంతాలలో సేవ చేసి తిరిగి బుంబాయి వెళ్ళి అకకడ 50 గజాల స�లం కోటి రూపాయలకు కొన్నాను. తిరిగి వామనపల్లి వెళాిను నేను వస్తానని వారికి దర్శినంలో చూపారట. సవాంత ఇల్లు లభించింది. ప్రభువు నా కోసం ప్రాణం పెటాటడు ఆయన సేవ చేయాలనేది నా ఆశ. నా ఇల్లు కోటి రూపాయలకు అవ్మాను సాటు బాటు వదిలను రెండు ఉద్యోగాలు మానేసాను. ఆ ప్రాంతలో మాంత్రికుడు నన్ను చంపాలని ప్రయత్నించేవాడు నా దేవుడు జీవంగల దేవుడని ఒస్పుకున్నాను. నేను సేవ చేసిన ప్రాంతంలో అందరా రక్షణ పొందేవారు. నేను అన్నం తినేముందు ప్రార్థన చేసేవాడిని. ప్రతి పనికి ముందు ప్రార్థన చేసేవాడిని. నిద్దపోయేముందు ప్రార్థించేవాడిని. బైబిలు బాగా చదివేవాడిని. సజీవుడు సినిమా 2 గంటలు ఉండేది. ఆది అంతం అనే 3 సినిమాలు నిరి�ంచాను. మాడు సిరియల్్స తీసాను. ఎేసతరు చరిత్ర యోేసపు చ్రిత్ర శాశవాత ప్రేమ గురించి సినిమాలు నిరి�ంచాను. ఇల్లు కడాతవని ప్రభువు చెప్పారు దానిని నెరవేర్చారు. నేను కొన్ని పుస్తకాలు రచించాను అడిగినవారికి కొరియర్లో పంపగలను. నన్ను దేవుడు గొప్ప చేస్తారని ప్రవచంచనవారి మాటలు దేవుడు నెరవేర్చారు. బుంబాయిలో సంఘం వామనపల్లిలో సంఘం మరొక ప్రాంతంలో రెండు సంఘాలు నిరి�ంచాను. కరోనా సమయంలో ప్రార్థన ద్వారా అనేకులను రక్షించగలిగాను. కరోనా సమయంలో భార్యభర్తలకు కరోనా వచ్చినప్పుడు మా ఇంటికి రాగా ప్రార్థన చేసేవాడిని దేవుడు వారిని సవాస�పరిచే వారు. నానిబాబు దుర్గమ్మ వారు మరణానికి సమీపంలో ఉన్నారు వారి తోబుట్టువులు మరణించారు. 2 రాజులు 20:5 కనిపించింది
నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను, నేను నిన్ను బాగుచేపసదను. అద్భుతాలు చేయు దేవుడని దేవుని దయ వల్ల మహిమ పొందుటను బట్టి దేవునిని స్తుతించి ఘనపర్చాను. వారి కొరకు ప్రార్థించి మీకు కరోనా తగిగంది అమలాపూరం వెళ్ళి పరీకషచేయించు కోండి అన్నాను. పరీకష నార్మలు వచ్చింది సమాయేలు పాస్టుగారు మా కొరకు ప్రార్థన చేసారని సాకష్యమచ్చారు. ప్రభువుతో ఉన్న ప్రతి విశ్వాసిపై దేవుని ఆత్మాభిషేకం ఉంటుంది. అందరిని ప్రభువు వాడుకోగలరు మన పని సువార్త బోదిించుట మాత్రమే సువార్త లేని స�లాలు వెళ్ళి సువార్త బోదిించాలి అందరినీ బాగు చేయువాడు క్రీస్తు తరువాత అనేక స�లాల్లో క్రీస్తునన్ను వాడుకున్నారు. ప్రార్థనాపూర్వాకంగా దేవునివైపు చూడాలి. సేవకు వెళ్్లగలిగిన వారిని సేవకు పంపాలి. నేను అనాథను నా కుటుంబీకులంతా ప్రభువును నవ్మారు. నన్ను ప్రభువు ఘనంగా వాడుకొనుట దేవుని కృప. వామనపల్లి మా నివాసం కుటుబంతో కలిసి సేవలో ముందుకు సాగిపోవుచున్నాను.
ఈ సాక్ష్యం చదవిన వారిని దేవుడు ఆయన పరిచర్య కొరకు వాడుకొని అనేక ఆత్మలను రక్షించడానికి సహాయం చేయును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 13. అన్యజనుల కుటుంబంలో జన్మించాను. విపరీతంగా పూజలు
వ్రతాలు చేసి పుణ్య కేష్రతాలు తిరికగవారము. ఒక చిన్న సాకల్లో ఉద్యోగిగా
పూజారుల వంశంలో నుండి క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన
స్నేహితురాలి ద్వారా క్రీస్తు సజీవుడు గొప్ప రక్షకుడని నమ్మి
రక్షణ పొంది క్రీస్తు సేవలో ఉన్నాను.
సిస్టర్ ఎేసతర్ గారు, ఎసోకట్ గ్రామం
కేరాఫ్ బ్రదర్ ఎ�యా ఎ�షా గారు, 8142155565
నేనే మార్గమును, సత్యమును జీవమునైయున్నాను.
యోహాను 14:6
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు ఎేసతరు. నా సాక్ష్యం వివరించుటకు అవకాశమచ్చిన నా రక్షకునికి వందనాలు. ఏ రీతిగా యేసు ప్రభువును అంగీకరించానో తెలుపగలను. నాన్నగారు శివ పూజలు చేసేవారు. నా తల్లి ఉదయాన్నే దాప దీప నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తూ ఉండేవారు. నేను అన్నయ్య తల్లిదండ్రులను అనసరించేవారము. వారితో పాటు చాలా ్రకమంగా పూజలు చేస్తూ ప్రతి మంగళ్వారం ఆంజనేయసావామకి 108 ప్రదర్శినలు చేసేదానిని. గుడిలో దురాగదేవి పూజలు ఉదయం సాయంత్రం చేసేదాన్ని. గురువారాలు సాయిబాబా పూజలు బభజనలు చేసేదానిని. ఆదివారాలు పూజలు చేస్తూ వారమంతా పూజిస్తూ కారీతక మాసంలో చలిలో మమ్ములను లేపి చన్నీటి సా�నం 30 రోజులు చేయించి రుదాభిషేకాలు కుటుంబమంతా చేసేవారము. ఆదివారాలు ్రతిమార్తుల పూజలు చేసి ఉపవాసాలు ఉండేవారము. సోమవారం ఉపవాసం చేసి సాయంత్రం భోజనం చేసేవారము. రక్రైస్తవులతో మాట్లాడుట వారి మాటలు వినుట చేసేవారము కాదు. నేను ఒక సాకల్లో ఉద్యోగం చేసేదాన్ని నాతో పని చేసే నాతోటి ఉపాధ్యాయురాలు అగ్రకులంలో పూజారి కుటుంబంలో జన్మించి క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ఆమె రోజు సువార్త చెప్పుటకు ఇష్టపేది. నేను వినిపించుకోకపోయినా నాకు చెప్పుట మానేది కాదు. మేము అగ్రకుల సతులం గనుక రక్రైస్తవులను చిన్నచూపు చూచేవారము. నా ే్నేహితురాలు నాతో సవాలు చేసి చెప్పినదేమనగా నీవు చేసే పూజలన్నీ పకకన పెట్టి ఒక నెల రోజులు క్రీస్తుకు ప్రార్థన చేసి చూడు నిజవెైన దేవుడు కనబడి నీతో మాట్లాడుతాడు అని తెలిపింది. చిన్న ప్రార్థన చేయి అని తెలిపింది. ఆమె రోజు క్రీస్తు సజీవుడు గొప్ప దేవుడు శక్తిగలవాడు అని చెప్పినందున దేవుడు అని నవ్ముటకు ఇష్టపడి ఒక రోజు కనిపెట్టి పరీక్షించదలిచాను. ప్రతి వ్యక్తి పాపంలో జీవించి పాపం చేస్తూనే ఉంటారు. జన్మ కర్మ పాపాలు మనలో ఉంటాయి. నేను పాపిని ప్రభువా నన్ను కషమంచు నాకు కనపడి మాట్లాడు దేవా అని ప్రార్థించుటకు నిరణయించాను. ఒక వేళ్ నెలరోజులు కనిపెట్టి ప్రార్థించు జవాబు రాకపోతే ఆపివేయి అని తెలిపింది.
6 నెలలుగా చెప్పి విసిగించగా ఒక నెల ప్రార్థించి చూస్తానని తెలిపాను. రోజుకు ఉదయం సాయంత్రం రెండుసార్లు ప్రార్థించమని తెలిపింది. నావెుడలో ఉన్న తాయతతులు ఉండరాదని తెలిపింది. అమ్మ నన్ను గమనించి ప్రసాదాలు తినడం లేదు దీపం పెటటడం లేదు అని ప్శ్నంచింది. ఎదో సాకులు చెప్పి పూజలు చేయుట మానేసాను. ఒక ఆదివారం నా బటటలు ఉతికి ఆరద్దామని మేడమీదికి వెళ్్లగా సమీపంలో రక్రైస్తవులు ఆరాదిించే చర్చి గమనించాను. ప్రార్థన నెలరోజులు కొనసాగించాను ఆ రోజు చర్చిలో చెేపప మాటలు వినిపించాయి, ఆదివారం ఆరాదిించాలన్న మాటలు విన్నాను. ఆ రాత్రి నేను ఉన్న గది అంతా వెలుగుతో నిండిపోయింది. ఆకాశంలో నుండి తెల్లని వెలుగు గదిలోకి ప్రవేశించింది. ఆ వెలుగులో తెల్లనివస్ర్తాలు ధరించిన వ్యక్తిని చూచాను. దేవుని మాటలు విని ఎవరూ ఈ వ్యక్తి అని చూచి అసంకలిపతంగా ఏడుప వచ్చింది. నేను ఆయనను తేరి చూచాను మా ఇంటి వారంతా నిద్దపోయారు. ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురు చూచాను. సాకలుకు సరాలానికి వెళ�ిదానిని. ఆ తరువాత రోజు అందరి కంటే ముందుగా సాకలు చేరాను. నా ే్నేహితురాలు కలిసింది. ఖా� సమయం దొరికినప్పుడు రాత్రి జరిగిన అనుభవం గురించి ఆమెకు చెప్పాను. నీవు ప్రార్థన చేయుట ఒక నెల ముగిసింది దేవుడు నీకు ప్రత్యకష్యమయయాడు. నా ే్నేహితురాలు చెప్పినట్లు అక్షరాల క్రీస్తే నిజ దేవుడుగా తన్ను తాను ప్రత్యకషపరచుకున్నాడు. ఇంత కాలము వ్యర్థంగా పూజలు చేసాను గాని క్రీస్తు పాపాలు కషవించి పరలోకం ఇస్తారు. పరలోకానికి వెళ�ి మార్గము యేసే అని నమ్మాను. నేనే మారగం సత్యం జీవం అని చెప్పారు. నేను విగ్రహారాధన వదిలి యేసు క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించాను. యేసు ప్రభువు మాత్రమే పరలోకం ఇవవాగల పరిశుద్ధవెైన దేవుడు నా తల్లి నన్ను చూచి నా మారుప ఇష్టపడలేదు. నా అనుభవమంతా నా తల్లితో చెప్పాను. యేసును నమ్మిందని తల్లి చెప్పారు. నా ే్నేహితురాలు నన్ను చర్చికి ఆహావానించింది. నేను చర్చికి రాను అలవాటు లేదన్నాను. అవెు చాలా సార్లు అడిగింది. సరనని ఒకరోజు చర్చికి వెళాిను. అకకడ చాలా మంది నన్ను ప్రేమపూర్వాకంగా పలకరించారు. చర్చికి మాత్రమే వస్తాను వేర ప్రాంతాలకు రాను అన్నాను. ఒక పసలవు రోజు వీది� ప్రసంగానికి వచ్చిన విశ్వాసులతో కలిసి పని చేయవలసి వచ్చింది. పాటలు పాడుచూ కరప్రతాలు పంచుతా తిరుగుట వెుుదట సిగ్గుపడినా దానిలో ఆనందించాను. సువార్త శక్తిని గ్రహించాను. తరువాత నాకు ఒక విశ్వాసితో వివాహం జరిగింది. నేడు ఇద్దరం కలిసి వీదిి సువార్త చేయుచూ మందిరం దర్శించి సువార్త సేవలో జతపని వారమయయాము.
ఒకసారి నాతల్లి చాలా అనారోగ్యంతో బాధపడుచుండగా 3 నెలలు మంచంమీద ఉండగా నా ే్నేహితురాలు నాతల్లిని చూచి ఆంటీ మా పాస్టు గారితో ప్రార్థన చేయించనా అని అడిగింది. నాకు ముకోకటి దేవతలున్నారు మీ దేవుడు అవసరం లేదు ప్రార్థన ఒప్పుకోను అన్నారు. కాని తరువాత ఆలోచించి నా భడడ్ల కొరకు నేను బ్రతకాలి కదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను ఒకసారి ప్రార్థన చేయించుకుంటనని సమ్మతించారు. వెంటనే సంఘ కాపరి విశ్వాసులు వచ్చి రో� అమ్మ కొరకు ప్రార్థించేవారు. ఉపవాసముండి కన్నీటితో ప్రార్థించే వారు. వారిలో ఉన్న ప్రేమ ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయుట నా తల్లి గమనించి క్రీస్తు విశ్వాసులు నిండుగా ఉండుటను బట్టి నా కొరకు కన్నీరు కార్చిన ప్రేమ చూచానని ఆశ్చర్యపడింది. స్వకీయులు చూపని ప్రేమ విశ్వాసుల ద్వారా అనుబభవించింది.
నా తల్లి ఆరోగ్యం ్రకమంగా బాగయింది స్వస్థత పొందింది, ఆమె కూడా విగ్రహారాధన మానుకొని క్రీస్తును నమ్మి మారుమనససు పొంది సవాంత రక్షకునిగా అంగీకరించింది. ఆమెను బట్టి నా తండ్రి తోబుట్టువులు స్వకీయులు క్రీస్తును నవ్మారు. క్రీస్తు కొరకు మాకుటుంబమంతా సాక్షులుగా జీవిస్తున్నాము. నేను తెలసుకున్న సత్యం ప్రతి చోట సాక్షిగా ఉండి ప్రకటిస్తున్నాను. క్రీస్తు సువార్త చెప్పినందుకు ఆనందిస్తున్నాను. క్రీస్తును ద్వేషించిన కుటుంబంలో పుటాటను. ఒక రక్రైస్తవ విశ్వాసి సాక్ష్యం వలన మా ఇంటివారంతా రక్షణ పొందుట సంబభవించగా ఈ సాక్ష్యం చదివిన మీరందరూ క్రీస్తును నమ్మి ఆత్మల జాలరులు గా మారి పరలోకంలో చేర్చాలని నా దీన ప్రార్థన. ఆమేన్.