ర ర ర

సాక్ష్యం 48. అనయల కుటుంబంలో జన్మించాను. నా తల్లి క్రీస్తును నమ్మి
వెంబడించింది. బాల్యంలో 8వ యేట మార్చు వల్ల మరణించగా నా తల్లి
చర్చిలో నాకోసం ప్రార్థించగా అద్భుతంగా బ్రతికాను. దేవుడు నన్ను
సేవకు పిలిచాడు. ఆత్మతో నింపబడి ఆత్మల జాలరిగా ఉన్నాను.
సిస్టర్ ప్రసన్న గారు, నంద్యాల
కేరాఫ్ బ్రదర్ ఆర్. దానియేలు, జయంత్ గారు, 9440040041
యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1
పరిచయం :
యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు ప్రసన్న. నేను రక్రైస్తవ కుటుంబంలోనే పుటాటను. నాన్నగారి పేరు ఇవ్మానుయేలు గారు, అమ్మ పేరు పుషపలత నాకు అకక, తవ్ముడు ఉన్నారు. గతంలో నాన్న విగ్రహారాదిికులు అమ్మ పూజలు చేసినా క్రీస్తును నమ్మి ప్రార్థించేది. నేను 8వ సంవత్సరంలో ఉండగా నాకు మార్చు వ్యాదిి వచ్చింది. ఆసుప్రతికి తీసుకొని వెళ్ళక ముందే నా }పిరి ఆగిపోయింది. నోటిలో నుండి నురగలు వచ్చాయి. శరీరం భగసుకు పోయింది. ఆసుప్రతిలో చికిత్స ఉండదు గనుక అంత్య క్రియలు చేయదలిచారు మా సవాకీయులంతా గతంలో హిందావులుగా ఉన్నారు. నా తల్లిపట్టు వదలలేదు నా భడడ్ చనిపోయినా చర్చికి తీసుకొని వెళ్దాము అన్నది. ఆమెకు క్రీస్తు పట్ల పిచ్చి ఎకుకవయింది అనుకున్నారు. నేను కొన్ని సంవత్సరాలు గా క్రీస్తును పూజిస్తున్నాను నిజవెైన దేవుడవు మరణించిన వారిని బ్రతికించ గలవని నవ్ముచున్నాను. నా భడను బ్రతికించు దేవా లేనిచో నీ నామమునకు అవమానం కలుగుతుందని కన్నీటితో ప్రార్థించసాగింది. అమ్మ క్రీస్తును నమ్మినా నాన్నగారు పూజలు చేయడం మానలేదు. నా శరీరాన్ని చర్చిలో పెట్టి ప్రార్థించే సమయంలో వెుుదటిసారిగా మా నాన్నగారు చర్చిలో అడుగు పెటాటరు. నా తల్లి ఏడసతుండగా నాన్నగారు కూడా చాలా ఏడ్చాిరు బంధువులంతా దు:ఖంలో మునిగిపోయారు నా తల్లికి పరిశుద్ధాత్మ ఆవరించగా పరిశుద్ధాత్మ శక్తితో అన్య బాషలతో ప్రార్థించసాగింది. మా నాన్న నన్ను అమ్మ ఒడిలో పరండబైటాటరు. ఆ కషణంలో నా శరీరంలో జీవము ప్రవేశించగా లేచి మాట్లాడానట నాకు ఏమ జరిగింది ఎకకడున్నాము అని అడిగానట, అద్భుతము చూచిన వెంటనే మా నాన్నగారు క్రీస్తు శక్తిని గ్రహించారు. క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. నాన్నగారితో పాటు బంధువులంతా క్రీస్తు శక్తిని గ్రహించి హిందా మతం వదిలి క్రీస్తును నవ్మారు. ఇంటికి తీసుకొని వెళాిరు మా వీదిిలో ఉన్నవారు క్రీస్తును నమ్మి మందిరానికి రావడం ఆరంభించారు. చనిపోయి బ్రతకుట అరుదు గనుక నా బలహీనత వల్ల అనేకులు రక్షణ పొందారు. ఆ తరువాత నాకు 11వ యేట అదే వ్యాదిి వచ్చింది. నా తల్లి ప్రార్థనను విడిచిపెటటలేదు నాకు జ్ఞాపక శక్తి పోయింది ఎవరినీ గురతుపట్టులేకపోయాను.
ప్రభువు మర్లా నన్ను ముట్టి సవాస�పరిచారు. మర్లా 14వ యేట మార్చువ్యాదిి రాగా నన్ను �.సి.యులో చేర్చారు. తరువాత నాకు పసలైన్ ఎకికంచారు. నన్ను చర్చికి తీసుకొని వెళ్్లగా నాకు దర్శినం కలిగింది. ప్రభువు నన్ను తాకారు నాకు ఆత్మ తాకిడి వల్ల అన్య భాషలు మాట్లాడే అనుభవం కలిగింది. నేను నంద్యాలలో చదివే దానిని రక్షణ పొంది నీటి బాపీతస్మం తీసుకున్నాను. సేవకులకు పరిచర్య చేసేదానిని 10వ తరగతి పరీకషలలో దేవదాతలు నాకు సహాయం చేయగా ప్రథమ్రశ�ణిలో పాసయయాను. ్ర్రిన్సిపాల్ గారు నన్ను పెఫయిల్ అవుతావు అన్నారు కాని దేవుడు విజయమచ్చారు. చాలా మంచి మారుకలు పొందాను. తరువాత ఎ.జి.భ.సిలో చేరాను. దేవునితో సంబంధం కలిగి ప్రార్థన వాక్యంలో జీవించేదానిని. నన్ను సేవ చేయడానికి ప్రభువు పిలిచారు. నా తల్లి నన్ను ప్రభువు సేవకు అపపగించారు. నన్ను కలైక్టు చేయాలని కోరవారు 15వ యేట అనారోగ్యంతో ఉండగా దైవజనులు నా గురించి ప్రవచంచారు. నన్ను దేవుడు సేవకు పిలసతున్నాడని చెప్పారు. 16వ యేట నన్ను ఆయన మహిమార్థం వాడుకోమని దేవునికి సమర్పించుకున్నాను. ఒకసారి క్రిస్మస్ షాపింగుకు వెళ్ళగా ఒక దయ్యం పట్టిన అతను నాకు ఎదురుగా వచ్చాడు వాక్యం ప్రార్థన ద్వారా దయ్యములను దారం చేయగలనని నమ్మాను. నాకు మంచి దైవజనునితో పరిచయం కలిగింది అందరు దైవజనులను నమ్మరాదని ముద్దపడింది. కొందరు సావార్థపరులని గమనించాను. నేను ఎవరినీ వెంబడించాలనుకోలేదు. 16వ యేటలోనే చాలా అనుభవాలు ఎదురొకన్నాను. 2024లో ప్రభువు చాలని నమ్మాను. ప్రతి చోట సాక్ష్యం చెప్పుట ఆరంభించాను ఆత్మీయ జీవితంలో ఎవరో ఒకరు మనలను ఆత్మీయంగా నడిపించేవారు కావాలని నమ్మాను. గొంతు నొప్పి వచ్చింది డాక్టు ఆపరషను అవసరమన్నారు ఎకుకవగా మాట్లాడరాదన్నారు కానీ ప్రభువు నన్ను స్వస్థతపరిచారు. బలహీనత నుండి నన్ను రక్షించారు. ఎన్నికలేని నన్ను బాల్యంలో ఎన్నుకొని నా ద్వారా సవాకీయులందరా ప్రభువును నవ్ముకున్నారు. నా బలహీనత వల్ల నేను క్రీస్తును కనుగొని ఆయన సవారం విని సంపూరణ సేవకు అంకితము చేసుకున్నాను. ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను. నా పరిచర్యకై ప్రార్థించండి. ఆమేన్
ర ర ర

సాక్ష్యం 49. నా తల్లిదండ్రులిద్దరు విభిన్న మతాలకు చెందినవారెైనందున నాన్న
హిందామతాన్ని అమ్మ రక్రైస్తవ విశ్వాసాన్ని గమనించి కలవరంతో బాల్యం
గడిపాను. రక్రైస్తవ సంస�లో చేరి క్రీస్తును తెలసుకొని తల్లిబాటలో
గడిపాను. క్రీస్తు బోధలు ప్రభావితం చేయగా క్రీస్తును ప్రార్థించి
దర్శినాలు చూచి సవారం విని విశ్వాసిగా మారాను.
క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.
సిస్టర్ అనిత గారు, సామర్ల కోట,
కేరాఫ్ బ్రదర్ ఏలియా ఎ�షా గారు, 8142155565
నీకు సహాయము చేయువాడను నేనే.
యెషయా 41:10
పరిచయం :
యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు అనిత మాది తిరుమలై గ్రామం తారుప గోదావరి జిల్లా నాన్నగారి పేరు వెంకటేశవార్రావు గారు. తల్లి రాతమ్మ గారు వేరు వేరు విశావాసాలతో జీవించేవారు. తల్లి క్రీస్తు విశావాసంలో ప్రార్థిేసత తండ్రి హిందా పూజలు చేసేవారు. నా అమ్మమ్మగారి రక్రైస్తవ విశ్వాసమును బట్టి మా ఇంటికి రక్రైస్తవ్యం చేరింది. అమ్మగారి ద్వారా చాలా కాలం తరువాత నేను విశ్వాసిగా మారాను. మాఅమ్మమ్మ చాలా మంచి విశ్వాసి గతంలో హిందావుగా పూజలు వ్రతాలు చేసేవారు.
అమ్మమ్మకు 8 మంది సంతానం పుట్టిననా ఒక్కరు కూడా బ్రతకలేదనే బాధలో ఉండేవారు. ఆ స్థితిలో కృంగిన వేళ్లో అనుకోని రీతిగా విజయవాడలో సేవ చేసే దైవజనుడు ప�లుగారు ఆమెను దర్శంచారట అవ్మా నాగమ్మ గారు మీరు ఇంతవరకు హిందువుగా గడిపారు కదా ఎందరో దేవతలను కొలిచిననా ఈ కష్టము తొలగిపోలేదు కదా నేను క్రీస్తు గురించి శక్తిని గురించి వివరించి ఆయన నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను ఒప్పుకుంటారా ఈసారి సజీవంగా భడను పొందగలరు అని దైవజనుడు అబభయమచ్చారట. ఆమె వెంటనే సమ్మతించారట ఎందుకనగా ఎందరో దేవుళ్ళను పూజించినా ఎవరా మాట్లాడలేదు. భడడ్లను బ్రతకనీయలేదు గనుక ఈసారి క్రీస్తును నమ్మి కనిపెడతానని సమ్మతించారట. ఆ రీతిగా క్రీస్తును నమ్మి ప�లుగారి ప్రార్థనలో ఏకీబభవించిన తరువాత 9వ గర్బుంలో భడను సజీవంగా పొందుకున్నది. కవల బిడ్డలు కలిగారట. ఒక భడడ్ మరణించగా మరొక భడడ్ బ్రతికారట. మా అమ్మమ్మగారు చాలా ఆనందించారు. ఆ తరువాత అమ్మమ్మ గారికి క్రీస్తు పట్ల విశావాసం పెరిగింది. ఆ తరువాత ముగ్గురు బిడ్డలు కలిగారట వారిలో ఒకరు మా తల్లిగారు. నలుగురు సంతానమును క్రీస్తు బభక్తిలో పెంచారు. నా తల్లికి 14 సంవత్సరాల వయససులో తాతయ్యగారు మరణించారు. అమ్మమ్మ విధవరాలిగా ఏమ తోచక అన్ని పరిస్థితులు బాగున్న అనయడైన మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేసారు. ఈ రీతిగా రెండు విశావాసాల మధ్య వ్యత్యాసమేమ అని చాలా ఆలోచిస్తూ క్రీస్తు గొప్పతనం గురించి ఆలోచించేదానిని.
నా తల్లికి చాలా కాలము బిడ్డలు కలుగనందన మా నాన్నమ్మగారు మా నాన్న గారికి 2వ వివాహం చేయదలిచారట నా తల్లి దు:ఖపడి మా అమ్మమ్మతో చెప్పి బాధ పడ్డారట అమ్మ నా జీవితంలో 8 మందిని కొలోపయి 9వ భడను పొందిన అద్భుతం కేవలం దైవజనుడు ప�లుగారి ప్రార్థనలు క్రీస్తు చేసిన అద్భుతం ద్వారా నలుగురు సంతానానికి తల్లిని కాగలిగాను. నేను నమ్మిన క్రీస్తు నీ గర్బుం తెరచి నిన్ను జ్ఞాపకం చేసుకోగలరు. ప్రార్థన చేసుకో అన్నారట. నా అమ్మ ధైర్యం తెచ్చుకొని అమ్మమ్మ వెళ�ి సంఘంలో కలిసి అత్యాసక్తితో గర్బుపఘలం కొరకు ప్రార్థించగా దర్శినంలో నేను కనిపించానట ఆడ్రిల్ల తన ఇంట్లో తిరిగినట్లు చూచి మా అమ్మకు దేవుడు ఆడ్రిల్లను ఇస్తాడని చెప్పారట. ఆ రీతిగా నా తల్లి గర్బుములో దేవుడు చూచాడని తరువాత నమ్మాను. నాకయితే అమ్మ నమ్మిన క్రీస్తు పట్ల బభక్తి ఇష్టం ఉండేది కాని రక్రైస్తవుల జీవిత విధానము నచ్చేది కాదు. రక్రైస్తవులు ప్రేమను బోదిించగలరు కాని వారి హృదయంలో ప్రేమ ఉండదు క్రియలలో ప్రేమను చూపరని నమ్మేదానిని. ఈ విధంగా రక్రైస్తవులను నేనెందుకు వెంబడించాలని ఆలోచించేదానిని. నా తల్లి మందిరానికి రమ్మని ప్రాధేయపడి అడిగిననా చాలా నిర్లకష్యంగా నిరాకరించేదానిని. పాపం చేయకూడదని రక్రైస్తవులు బోదిిస్తూ పాపం చేయుట గమనించాను. నా తల్లి మాత్రం చాలా బభక్తి కలిగి జీవించేది. నా తల్లిని బట్టి క్రీస్తు పట్ల ప్రేమను పెంచుకున్నాను. మా నాన్న మందిరానికి రాకపోయినా నన్ను మందిరానికి వెళ్ళమని ప్రోత్సహించేవారు. సరనని అమ్మ బలవంతం వలన మందిరానికి వెళూత ఆచారంగా వాక్యం వినేదాన్ని నాకు ఏమ అర్థమయేయది కాదు. ఈ పరిస్థితులలో నన్ను 8వ తరగతి చదువుటకు మంచి రక్రైస్తవ రెసిడేన్సియల్ సాకలులో చేర్పించారు. అది బభక్తి గల సంస� గనుక ఏ పని చేసినా ప్రార్థనతో ఆరంభించేదానిని. ఒక టీచరుగారు నాతో చెప్పినదేమనగా నిజవెైన దేవుని శక్తిని కనుకోక నీవు వేకువ జామున లేచి క్రీస్తు శక్తి గల నామమును స్మరించుకో అప్పుడు క్రీస్తు ప్రత్యకషత కాగలడు అని చెపపగా ఆమె చెప్పినట్లు ఉదయాన్నే లేచి ప్రార్థించుటకు అలవాటు చేసుకున్నాను. ప్రభువు నాకు సవాయంగా కనిపించి మాట్లాడే అనుభవం రాలేదు కానీ కలలు దర్శినాలు తరచగా వచ్చేవి. నేను విస్తారముగా చేపలు పట్టినట్లు కలలో చూచేదానిని. ఇరుకు మార్గము విశాల మార్గము గురించి ప్రభువు కలలో చూపించేవారు. నేను విశ్వాసులతో చెపపగా పెద్ద సేవకులకు వచ్చే కలలు నీకు వస్తున్నాయన్నారు. నేను 9వ తరగతిలో ఉండగా దేవుడు దావీదుకిచ్చిన వాగా�నం నాకు చిన్న వయసులోనే ఇచ్చారు. ఎకకలేని కొండలమీదికి నిన్ను ఎకికంచగలను. నేను ఈ మాటలను వారెను అకకతో చెప్పాను. అవ్మా దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడని అబభయమచ్చింది. నేను నా బభక్తి గల జీవితం కొనసాగించిన కొలది విద్యాభ్యాసంలో దేవుడు విజయమస్తూ వచ్చారు. నాకు ఉన్నతమైన విద్యనిస్తానని వాగా�నం చేసారు. నా చదువు ఆ్రేస్తారమో నా తల్లిదండ్రులు అని చాలా బభయపేదానిని. నేను ఒక పాట విన్నాను. దీన దరిద్దులను ఆయన పెంటకుపప మీద నుండి లేవనెతతువాడు ప్రభువా నేను ఆ స్థితిలోనే ఉన్నాను. నన్ను లేవనెతుతము అని ప్రార్థించాను. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు నేను డి^్ర పూర్తి చేయగానే ఒక కారొపరటు ఆసుప్రతిలో నాకు సాటపఫ్ నర్సుగా ఉద్యోగమచ్చారు. ఆదివారాలు చర్చికి వెళ్్లకపోతే అమ్మ నాన్న }రుకోరు గనుక చర్చికి వెళ�్లదానిని కాని నిజవెైన ప్రేమ నాలో ఉండేది కాదు. బైబిలు రెపఘరెనసులు తీయడం రాదు. కాని ప్రార్థించగా దేవుడు నాకు జవాభచ్చేవారు.
ఉదాహారణకు నా 10వ తరగతి సరిటపఫికేటు ప్రయాణంలో పొగొట్టుకున్నాను దాన్రిై ప్రార్థించేదాన్ని సరిగాగ ఒక సంవత్సరంలోపు నా ఇంటికి రావాలని గిద్యోను ప్రార్థించినట్లు ప్రార్థించాను. సరిగాగ సవంత్సరంలోపు నా అ్రడసుకు పోస్టులో అందింది. ప్రతి ఆదివారం నేను ఉద్యోగం చేయు స�లం నుండి మందిరానికి వెళ�ిదానిని. నా ఉద్యోగంలో నాకు నెమ్మది సమాధానం ఉండేది కాదు. అబ్రహాముకు ఇచ్చిన వాగా�నం నాకిచ్చారు. నీవుండు స�లము విడిచి బయలుదేరి వెళుిము అది ఆలోచించి హెైాదరాబాదుకు వెళ్ళగా అకకడ ఇంటరావా కు నాస్నేహితురాలితో కలిసి వెళ్ళగా వెంటనే నాకు మంచి ఉద్యోగం లభించింది ఆసుప్రతి పకకన మంచి మందిర సహావాసం లభించింది. వాక్యం అర్థం కావాలని ఆశపడాను. ఒక సోదరి నన్ను మందిరానికి ఆహావానించారు. అకకడ దేవదాతల మధ్య నిలిచి ఆరాదిించిన అనుబూతి పొందాను. దైవజనుని వాక్యం నా హాృదయాన్ని తాకింది. నా బలహీనతలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ప్రభువు సన్నిదిిలో కషమాపణ కోరాను.
వాక్యం అర్థం కాకపోతే ప్రార్థించాలని చెప్పారు. నాలో ఉన్నప్రశ్నలకు దైవజనుని సందేశంలో జవాబులు లభించేవి. 2016లో వెుుదటిగా దేవుని సవారం విన్నాను. పగలు సార్యకాంతిలో ఆ సవారం దేవునిని గ్రహించాను. ఆ దర్శినంలో పంటను కోసి ఆపనలు తీసుకొని ప్రభువును చేరాను. నా వివాహం కొరకు ప్రభువును నమ్మిన విశ్వాసిని వివాహం చేసుకోవాలనే హెాచ్చరికను పొందాను. యాకోబు యబ్బైజు రవు దగ్గర పెనుగు లాడి ప్రార్థించగా దేవుడు దీవిస్తాడని అది అనుకరించి బాగా ప్రార్థించుటకారంభించాను. ఎవరో గదిలో సంచరిస్తున్న భావం కలిగింది. నా వారెను నా గదికి వచ్చి ఎవరితో మాట్లాడుచున్నావని ఒకరు నాతో మాట్లాడుచున్నట్లు విన్నాను అన్నది. దారంగా ఉన్న వారెను గ్రహించినదేమ? నాతో వాదించింది ఎవరని ఆమె గ్రహించారు. యాకోబు అనుభవం నాకు కలిగిందని గ్రహించాను. ముందుగా వారెను గ్రహించింది నాకు ప్రభువు పాదాలు తగిలిన అనుభవం కలిగింది. ఒక సోదరి వివాహా విషయంలో తన అనుభవాలు తెలిపింది. ఎలాంటి భర్త కావాలని అడుగగా ఇస్సాకు లాంటి భర్త కావాలి కట్నం అడగకుండా రావాలి పెద్దాపురం నుండి సంబంధం అతతగారు కట్నం లేకుండా విశ్వాసి కావాలన్నారు. తన భడడ్కు సమాయేలు పేరు పెటాటమన్నారు అడగకుండ పాపనిస్తామన్నారు దేవునిని కషమాపణ అడిగాను వివాహం ఘనంగా జరిపించారు మమ్ములను దీవించి ఇద్దరు భడడ్లనిచ్చారు.
ఒకసారి గాడినిద్దలో ఉండి ప్రార్థించలేకపోయాను. గొప్ప బారశబ�ము విన్నాను. రాకడలో అనేకులు ఎతతబడ్డారు. నేను విడువబడాను చాలా దు:ఖంతో ఏడసతూ నీవు ఆకరి�ంచి సేవలో ఉంచావు కదా నీవు రక్షించి నీవైపు తిప్పావు కదా అని రోదించి బ్రతిమలాడాను. ఎందరో పడకమీద ఉన్నవారు లేపబడ్డారు పైకి క్రీస్తు విశ్వాసించినవారు లేపబడ్డారు. ప్రభువా అని పిలిచేవారు కాదు క్రీస్తు చిత్తం ప్రకారం జీవించినవార ఎతతబడగలరని గ్రహించాను. ఒక సేవకుని భార్య నాతో పాటు మగిలిపోయింది. ఆమె సినిమాలు చూచేది నా లోపం చూపించమని ఏడ్చిి ప్రార్థించాను. కలను బట్టి కలవరపడాను. ఇరుకు మారగంలో వెళుతన్న దర్శినాలు చూపించి నన్ను విడిచిపెడేత ఎంత ఘోరవెైన బాధ కలుగుతుందో చూచాను. ఒక విశ్వాసి చూచి నీవు ఎందుకు విడువబడ్డావు అని అడిగింది. నేను సరిచేసుకుంటను నాతపపులు చూపించండి అని అడిగాను. ఆయన వాక్యంతో బలపర్చారు. రెండవసారి మేపఘావాహనుై వచ్చాడు. మర్లా విడిచిపెటటబడిన దర్శినం చూచాను. నేను తపపకుండా ప్రార్థించాను నా ప్రార్థనలకు జవాభచ్చేవారు. కుటుంబ భారంతో �నవెై సవాంత పనుల వల్ల నీతో నేను తగిన సమయము వెచ్చించనందుకు దయతో కషమంచు చాలా దు:ఖంతో ప్రార్థించాను. నేను వెంటనే సరిచేసుకున్నాను.
యెషయా 41:8-18 ఇ్రశాయేలు బూదిగంతముల నుండి నిన్ను పిలుచు కున్నవాడా అబ్రహాము సంతానమా చాలా గొప్ప వాగా�నాలు ఉన్నాయి. దిగులుపడకు బభయపడకు నా దకిషణ హాసతముతో నిన్ను పట్టుకొని యున్నాను.
నా విద్యాభ్యాసం యం.యస్సిలో నర్సింగ� చేసాను తరువాత యం.భ.ఎ చదివాను. ఆర్థికంగా అభివృది� చెందలేదు కాని గొప్ప చదువు లభించింది. గురితంపులేదని ప్రార్థించాను నిన్ను కకుకలు పెటటబడిన ఆయుధముగా చేస్తాను చెట్లు లేని స�లంలో నదులు ప్రవహింపచేస్తాను. ఇట్టి గొప్ప వాగా�నాలిచ్చినందుకు దేవుని స్తుతించి చాలా ధైర్యం తెచ్చుకున్నాను. నన్ను వృది� చేస్తారని నవ్మాను గ్రాపు 1, 2 పరీకషలు రాసాను. ఒకక మారుకతో తప్పిపోయాను.
మంచి ఉద్యోగం పొందలేదు దేవుని మీద కోపపడాను. నేను దేవునితో కన్న తండ్రివలై ే్నేహితునివలై మాట్లాడి ప్రార్థించేదానిని. శుక్ర్వారం ఉపవాస మున్నాను, నీ అభివృది�ని దుర్మాతలు ఆపుతున్నాయని చెప్పారు. వాటిని ప్రార్థన లో బందిించాను. కొన్నింటిని వదిలిపెటాటను. ఒక దర్శినంలో తెల్లని అంగి ధరించి నా తల నిమరినట్లుగా చూచాను. పరమానందబభరితురాలినయ్యాను. నేను ఆరాదిిస్తూ గట్టిగా పిలిచాను. నన్ను నిరి�ంచిన వాడవు నీవే నాతో మాట్లాడు ప్రభువా అని అడిగాను. లోపలి నుండి గడియ తీసిన శబ�ం విన్నాను. లోపలకి వ్యక్తి వచ్చి సాటలుపై క్రీస్తు కూర్చొిని యండుట చూచాను. ఏమ అడుగలేక దివ్య సవారూపం చాస్తూ ఉండిపోయాను.
ప్రభువునాతో మాట్లాడినది ఏదనగా యిర్మయా 40లో ఎందుకీ ్రశమ అని అడుగుచున్నావు అన్నారు ఆ రాత్రి వేళ్ ఎకకలేని కొండ ఎకికంచారు చివరిగా కొండ ఎకికతే పడిపోతానని గ్రహించి ఏది అడుగక నోరు మాసుకున్నాను. నా ఉద్యోగం గురించి కాక ఆత్మల గురించి ప్రార్థించాను. ప్రభువు ఆత్మ వరాలు కావాలని అడగమన్నారు. 1 కొరిందీ� 12లో ప్రవచన వరం ఆ్రేక్షించాలన్నారు. స్వస్థత వరం కావాలన్నాను. మరొకసారి దర్శినంలో సార్యకాంతిలో తిన్నగా నడసతూ వెళుిచండగా
యిర్మయా 1:5 తల్లి గర్బుంలో ఉండగానే నిన్ను ఏరపరచుకున్నాను. యిర్మయా వలై సేవ చేయాలని దేవుని చితతమా అని ఆలోచించగా మర్లా దేవుని సన్నిదిిలో నాకు వాక్యం రాదు ఎలా పని చేయాలని అడిగాను.
2తిమోతి 4:5 అన్ని విషయములలో మతముగా ఉండుము ్రశమపడుము నీ పని తుదముట్టించుము. నా మాటలు అందరికీ నచ్చవు మనుషులకు నచ్చేరీతిగా మాట్లాడుట రాదన్నాను. నిర్గమ 4లో మోషేతో చెప్పినట్లు నీ నోటికి తోడుగా ఉంటను అన్నారు. దెబోరా జీవితం చూపారు. హెైాదరాబాద్లో జాయు చెరియన్ జీవితాన్ని చూపారు. ఎలా పరిచర్య చేయడం నేరచుకోవాలని అడిగాను శాసనం గల మందసం నుండి మాట్లాడి ధైర్యం చెపపగలనన్నారు. ఒకసారి ఒక వృదు�రాలు వచ్చి ఒక్క సంవత్సరం నుండి నారకై వెదకి వచ్చింది. ఏ విషయం ప్రార్థించాలో చూపారు ఆమెలో దురాత్మ ఉందని చూపారు.
నీపనిలో తోడుగా ఉంటను నీపనిని కొనసాగించు అన్నారు. నీ కొరకు ఏదైనా చేస్తాను అన్నాను. నా వెనుక సపోరుటగా ప్రార్థనలండాలని విన్నాను. నీవు నా కొరకు విజ్ఞాపన అని ప్రార్థించగా దర్శినంలో నా పకక గాయపడిన హాసతములతో నా పకక నిలిచి విజ్ఞాపన చేయనట్లు ఆ సన్నివేశం చూచాను. ఆ దృశ్యం చూడగానే నేను ఎంత గొప్ప దేవుడవయయా అని గొప్ప కృతజ్ఞతతో దేవుని స్తుతించాను. నేను ప్రార్థనతో భోజనము సమయంలో ఉంటా స్తుతించు చండగా మహిమ రూపముతో చూచాను. అపవాది వెలుగు వేషంతో వస్తాడని కొందరు చెప్పారు సందేహాంతో బభయపడుచూ యేసు రక్తమే జయం అనగా ఆయన ప్రసన్నత నిలిచి ఉండుట చూచాను. నన్ను పరిచర్య చేయమన్నారు.
కీర్తనలో చెప్పినట్లు నియమంచిన దినములలో ఒక్కటి కాకమునుేప నీ గ్రంథదము లో వ్రాయబడియున్నది. నా గురించి ముందే నిరణయించారని నమ్మాను. పరలోకం చేరి దేవుని దర్శించగలమా అనే ప్రశ్న అందరిలో ఉండాలి. ఆయనను చూచి సవారం విని బలపడాను. చూచి నమ్మినవారి కంటే చూడక నమ్మినవారు ధనయలు. ఈ సాక్ష్యం ప్రకటించుటకు అవకాశమచ్చిన దైవజనులకు కృతజ్ఞతలు నా జీవితమంతా ఆయననే సేవిస్తూ ఘనపరచుచున్నాను. ఆయన కోరిస్ట్లు ఆయన నడిపింపుతో నా సేవ చేయదలిచాను. నా సేవ్రై ప్రార్థించాను. అందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 50. మంచి రక్రైస్తవ విశ్వాసుల కుటుంబంలో జన్మించాను.
నాతల్లిదండ్రులు దేవుని సేవలో ఉన్నారు. దైవజనుల రాకపోకలలో
సందడిగా ఉండు బాల్యంలోనే వారు ప్రవచనాత్మకంగా నేను సేవ
చేయాలని తెలిపారు. అదే రీతిగా దైవజనునితో వివాహం జరిగింది.
ఇద్దరము గొప్పగా ప్రభువును సేవిసస్తున్నాము.
అపో. లోయిా జైపఘన్యాగారు, షకీనా పెఫలోషిప్ చర్చి,
కేరాఫ్ అపో. జైపఘన్యా శాస్ర్తి గారు, 9849891772
నాకు వెుు��పెట్టుము నేను నీకు ఉతతరముచ్చెిదను. నీవు గ్రహించలేని గొప్ప
సంగతులను గాడిడవెైన సంగతులను నీకు తెలియజేతను. యిర్మయా 33:3
పరిచయం :
యేసు క్రీస్తు నామములో శుబభములు. నా పేరు లోయిా జైపఘన్యా బభక్తి గల దైవజనుల కుటుంబంలో జన్మించాను. ఎందరో దైవజనులు మా ఇంటికి వచ్చి నా గురించి ప్రవచంచేవారు. నేను అకక చెల్లి తవ్ముడు ఉండేవారము. నేను సేవ్రై పిలవబడినాను అని ఇంటరు వెుుదటి సంవత్సరంలో ఉండగా పదే పదే ప్రవచంచేవారు. దేవుని దర్శినమును బట్టి దైవజనునికి నేను తగిన భార్యను అని దైవ నిరణయమును బట్టి అడుగులు ముందుకు వేయు సమయంలో నేను వద్దు అన్నాను. బభయంకరంగా కన్నీటితో దేవునిని దు:ఖపెటాటనే అని ఆ దైవజనుని ఒప్పుకోలేదని ధైవజనుని వివాహం చేసుకొని అకకడనే ఉండాలని సేవ చేయాలన్నప్పుడు చాలా షాకింగ�గా ఉంటుంది. ఆ రోజుల్లో ఇద్దరికీ పసల్ ఫోన్లు లేవు. ల్యాండుఫోను కూడా లేదు. నేను తెలంగాణ ప్రాంతానికి చెందిన దానను. మాది మర్యాలగాడ దైవజనుల కుటుంబంలో జన్మించి బభక్తిలో పెంచబడాను. దేవునియెకక ప్రణాళ్ళకను బట్టి కీర్తనలు 47లో వ్రాయబడినట్లుగా నన్ను గార్చి పుస్తకపు చుటటలో వ్రాయబడి నట్లుగా వచ్చాను. ఆయన మహిమ కొరకు బ్రతకుటకు ఆయన చితతము ప్రకారము బ్రతకుటకు సంతోషముతో భావించి ఆయన పిలుపు వేర సేవలో కొనసాగుటకు కృపను చూపారు. ఆ రీతిగా ఆయన నన్ను మలిచి ఆయన సేవ్రై సిద్ధపరచి సేవలో కొనసాగుటకు దయ చూపారు నేను సేవకు పిలువబడిన సమయం మా ఇంటికి దైవజనులు వచ్చిపోతండేవారు. వారు నా తలమీద చేయి పెట్టి నాకోసం ప్రార్థన చేసేవారు. దేవుని సేవ్రై తల్లి గర్బుంలో ఉండగానే దేవుడు తన సేవ్రై ఏరపరచుకున్నారని ప్రతిష్టంచుకున్నారని మాట్లాడేవారు. కొద్ది మంది దైవజనులు ఆం్రధా ప్రాంతంలో దేవుడు నిన్ను వాడుకుంటాడని నేను 6వ తరగతిలో ఉన్నప్పుడే చెప్పారు. తర్వాత 8వ తరగతిలో ఉండగా మర్లా ఆంద్ధ ప్రాంతంలో సేవ చేస్తావని ప్రత్యేకంగా సముద్ద ప్రాంతంలో సేవ చేస్తావని ప్రవచంచారు. నేను అన్ని మాటలు వినేదానిని. నా తల్లిదండ్రులు సేవలో ఉండేవారు. సేవలో ఉన్న పోరాటాలు అందరికీ తెలిసే ఉంటుంది గనుక అవన్నీ గమనించి చూచి సువార్త పని చేయాలని వారికి సహాయం చేయాలని దేవునిని ప్రేమించే వ్యక్తిగా సువార్త పని చేయాలని ఆశగా ఉండేది. నశించు ఆత్మల పట్ల భారం ఉండేది ఏదైనా ఉద్యోగం చేస్తూ సేవలో సహాకరించాలన్న ఆశ ఉండేది. అట్టి తీవ్రవెైన ఆశతో పెరుగుచూ వచ్చాను.
దేవుడు నన్ను దర్శించి పదే పదే మాట్లాడుచూ వచ్చారు. ఇంటరు వెుుదటి సంవత్సరంలో ఉండగా దైవజనుని వివాహం చేసుకోవాలని సంబంధం వచ్చింది దైవజనుడు జైపఘన్యా శాస్ర్తిగారు అపపటికే సేవలో ఉన్నారు. ఆయా ప్రాంతాలలో మంచి ప్రసంగీకులుగా ఉండేవారు. మా నాయనమ్మ మరియు కొందరు స్వకీయులు ఈ దైవజనునికి లోయిా అయితే సరిపోతుంది మంచిగా జత అవుతుందని ప్రార్థించి తెలిపారు. ఆయన ఆంద్ధ రాష్రటమంతా సేవకునిగా వాడ బడుచున్నారు. ఆ దైవజనుని సేవను గురించి నేను ఎరుగుదను. నేను ఆ సేవకు సరిపోతానా అని తలంచాను. నాకు సేవ చేయగల సామర్థ్యం లేదని భావించాను ఆ పరిస్థితులో నాకు చిన్న వయససు గనుక అర్థమవడం లేదన్నారు. నాకు దేవుని ఆలోచన ఆయన నిరణయము గార్చి తెలియుట లేదని భావించారు. యధావిదిిగా వివాహం కోసం వారి పనులు కొనసాగి స్తున్నారు. ప్రభువు ఒక దినం నాకు దర్శినం ద్వారా నాతో మాట్లాడారు. నశించుచున్న ఆత్మలను రక్షించుచున్నట్లు దర్శినంలో చూపించారు. వివారాలు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఆ దర్శినమును బట్టి నాకు అర్థమయినదేమనగా దేవుడు నన్ను సేవకు పిలసతున్నాడని గ్రహించాను. ఒక పెద్ద చెటుటకు పఘలములు నిండియుండుట ప్రభువు దర్శినములో చూపించి అవన్నీ కోయగలనని చూపారు ఆయన నన్ను హాతతుకొని నా దగ్గరకు వచ్చి ప్రియభడ్డా నాకు తెలసు నీవు ఈ పని చేయగలవు ఆ పండ్లు కోయగలవు. నేను నిన్ను కోరుకుంటున్నాను పొలము చూపించి ఈ పొలముపని నీవు చేయాలని తెలిపారు. ఆ కషణంలో నేను ప్రభువు చితతమును అంగీకరించాను. నన్ను నేను సేవకు సమర్పించుకున్నాను, నా రెండు చేతులైత్తి దేవునికి నమస్కరించి సేవ్రై అంకితం చేసుకున్నాను. ఆ తరువాత మర్యాలగాడ �.పి.సి. సంఘంలో జరుగుచున్న ఆరాధనలో నా దర్శినం చూచాను. ఆ రోజు వాక్య పరిచర్యకై పిలువబడిన దైవజనులు ఆయన పేరు అనుభవ్ ఆయన మ్రదాసు నుండి వచ్చారు. ఆయన కూడా య�వవానసతుడు ఆయన వేదిక చేరిన వెుుదటిమాట ఏదనగా నేనొక స�దరి కొరకు ఈ స�లమునకు పిలువబడాను అన్నారు. ఆమె ఎవరో నాకు తెలియదు అందరూ నిలువబడుదాము అన్నారు. ప్రార్థన చేద్దాం అన్నారు. ఆ సమయంలో ప్రభువు నాకు దర్శినముచ్చారు. నేను వెంటనే ప్రభువా నీ సేవ్రై సమర్పించుకుంటు న్నానని రెండు చేతులైత్తి నిబంధన చేసుకున్నాను.
ఆ స�దరుని నేడు దర్శంచారని ఆ దైవజనుడు తెలిపారు. అందరినీ కూర్చోిబైటాటరు. ఆ తరువాత ఆ స�దరి లేచి సాక్ష్యం చెప్పాలన్నారు నేను వెంటనే అంగీకరించక తరువాత లేచి నేను సేవకు సమర్పించుకున్నానని పశ్చాత్తాపంతో చాలా కన్నీరు కార్చాను. మరొక పకక ప్రభువు నన్ను కోరుకున్నారన్న ఆనందం కలిగింది. నేను లేచి ముందుకు వెళుిటకు వెనుకంజ వేసాను. వెంటనే వేదిక నుండి ఆ దైవజనుడు వెైలైట్ ్రడససులో ఉన్న యువతి వచ్చి సాక్ష్యం చెప్పాలన్నారు. నేను ముందుకు వెళుిట తపపలేదు. ఆయన నా తలపై చేయి ఉంచి వెంటనే ప్రవచంచసాగారు. అవ్మా నీ కోసం దేవుని ప్రణాళ్ళకను బట్టి ఆ దైవజనుని నీరకై ఏరపరచారు. ఇద్దరి ద్వారా నేను నా సేవ జరిగించబోవుచున్నాను. అనేక జనములకు తల్లిదండ్రులుగా మమ్ములను వాడుకుంటను. నేను మమ్ములను ఏరపరచుకున్నాను. మా వివాహం తరువాత మా సేవా జీవితవెుట్లుండునో తెలిపారు. ఆ ప్రవచనంలో ఒక మాట తెలిపారు. ఒకవేళ్ ఆ దైవజనునితో పరలోక పిలుపు ద్వారా దారమయితే ఆ సేవా భారము నీవు వహించగలవా అది వింతగా తోచి నా నిరణయం తెలసుకోవాలను కున్నారు. నన్ను సేవ్రై సిద్ధపరిచారు. ఈ తరంలో య�వవాన స్రీతలు సేవకుని భర్తగా ఇస్తున్నానంటే సంతోషంగానే ఉంటుంది. సేవా భాగ్యమని నమ్మితే ఆనందించగలరు. నేను ఒక స్థిరవెైన నిరణయం చేసుకున్నాను. నా అతతగారు గంటల కొలది ప్రార్థన చేయుట పరిశుద్ధాత్మతో సహావాసం చేయుటకు నా అతతగారు ప్రతిరోజు ప్రోత్సహించేవారు. దేశసరిహాదు�లలో పసైనికుల వలై ఒక తీరా�నం చేసుకొని దేశంకోసం మరణించినా సర వారు ప్రాణాల కోసం తెగిస్తారు. పసైనికుల భార్యలు కూడా సిద్ధపడి ఉంటారు కదా దేవుని సేవ చేయాలని దేవుని మీద ప్రేమతో వివాహా జీవితంలోనికి అడుగుపెటాటను. వివాహం ఘనంగా జరిగించారు. విశాఖపట్నం సీటలు ప్లాంటు సమీపంలో సేవ ఆరంభించాము. నా భర్తగారు వివాహం అయిన తరువాత రోజు నుండి సేవకు వెళ్ళిపోయారు. వారమంతా సేవ చేసి ఆదివారం ఇంటికి వచ్చేవారు. ప్రభువు నాకు ఒంటరిగా ఉండుటకు ధైర్యమచ్చారు.
నా పుట్టినింట్లో సరదాగా సందడిగా గడిపిన నేను చాలా ఒంటరిగా ఉండవలసి వచ్చింది. మమ్ములను ఆ ప్రాంతం నుండి తొలగించుటకు సాతాను పని చేసింది. నా శరీరంలో చాలా బలహీనతలు ఏరపడ్డాయి. ఎవరెవరో తులుపులు కొట్టేవారు. అన్ని ్రశమలు తట్టుకున్నాను. నా అతతగారి కుటుంబం కొతతపల్లి కుటుంబం వారిలో చాలా మంది గొప్ప దైవజనులున్నారు. నేను సేవలో కొనసాగుటకు కృపనిచ్చారు. మా అతతగారి కుటుంబం ఆత్మీయంగా అత్యన్నత స్థాయిలో ఉంది సత్య బోధ చేయుచూ కొతతపల్లి వంశంలో ఎందరో దైవజనులు న్నారు. మా మామగారు టి.యస్ శాస్రీతగారు గొప్ప దైవజనులు పెంతెకోస్తులో ఉజీ�వం తీసుకొని వచ్చిన వారిలో ప్రముఖులు నా భర్తగారు వంటి దైవజనుని ఎకకడ చూడలేదు. ఏది చెభతే అదే చేసేవారు.
బైబిలులో ఉన్న సత్యాలు ఉన్నవి ఉన్నట్లు ప్రకటించుటకు ఏమాత్రము సంకోచించలేదు. మోహామాటపడలేదు దేనికి రాజీపేవారు కాదు, నాకు నా భర్త గొప్ప సాపర్తిగా నిలిచారు. ఆయనవలై సేవ చేయాలని నిరణయం చేసుకున్నాను. నా అతతగారు గొప్ప విజ్ఞాపనకర్త కన్నీటితో గంటల కొలది అందరి కొరకు ప్రార్థన చేయుటలో దిటట. తన సంతానము గొప్పగా దైవనులుగా నిలచుటకు ఆమె ప్రార్థనలై కారణమని రాడి�గా చెపపగలను. నా అతతమ్మ ప్రార్థన వల్ల కామవరపు కోట గ్రామమంతా వెలిగించబడిందని చెప్పుటకు ఏ మాత్రము సందేహాం లేదు. అనయలే సాకష్యమచ్చారు. ఈ సత్య సువార్త మోసుకొని గొప్ప పరిచర్య చేసే దైవజనుని గార్చి భారం నాకిచ్చారు. నాది తెలంగాణ భాష ఆం్రధా వారికి అర్థమయేయది కాదు. గంటలు గంటలు ఒంటరిగా ప్రార్థనలో గడిపేాన్ని. రోషంగా ప్రభువుకిచ్చిన మాటనుబట్టి ఓరుపతో సేవను కొనసాగించాను. అనేకమంది సేవకులను సమకూర్చి భారంతో ప్రార్థన చేసేత శక్తివంతం కాగలదు కాల్రకమేణ ప్రభువు పరిచర్య వృది� అవుతానే ఉంది. తరువాత దైవజనునికి దర్శినముచ్చారు. అదేమనగా అనేక మంది సేవకులను సమకూర్చి సేవకుల కుటుంబాలతో కలిసి ఉపవాసంతో ప్రార్థించాలని చూపారు. ఈ దినాల్లో 4000 మంది సేవకులు దేశము కొరకు 40 స�లాల్లో ఇండియా పఘర్ జీసస్ పేరున ప్రార్థనలు జరిగిస్తున్నాము.
ఒకేసారి సేవకులంతా కన్నీటితో చేతులైత్తి ప్రార్థన చేస్తున్నాము. చెదిరిపోయిన విశ్వాసులంతా పరుగున వచ్చి వెాకరించి ప్రార్థన చేయుటలో అడుగులు ముందుకు వేస్తున్నారు. వాగా�నముచ్చి నేరవేరచు ఈ ఉద్యమంలో పాలుగని ప్రార్థించగా మన పకషముగా దేవుడు యుద్ధం చేయగలడు. నిన్ను గార్చి పుస్తకపు చుటటలో వ్రాయబడినట్లు ఏమటో తెలిసేత ఆయన చిత్తం చేయుటకు దేవుడు శక్తినిస్తాడు. దేవుడు తన చిత్తం తెలియచేయగా ఒంటరిగా వచ్చాను సేవను విసతరింప చేసాడు, దేశ ప్రజల కేషమం కోసం వెాకరించి కలిసి ప్రార్థిస్తున్నాము. వేలాది మందిగా తోడుగా దేవుడు దర్శనమిచ్చినందన అడుగులు ముందుకు వేసాము. దేవుడు మీకిచ్చిన దర్శినమునకు లోబడి సేవను కొనసాగించాలి. దేవుడు చేయిపట్టి నడిపిస్తాడు విస్తారవెైన పరిచర్య ఇస్తే ప్రభువే నడిపిస్తాడు. నేడు మేము పరిచర్య చేస్తున్న ప్రాంతము పేరు గొర్రెవాని పాలైం ఆ ప్రజలు విచిత్రంగా ఉ ంటారు. ప్రపంచం గుర్తించిన ప్రాంతం మమ్ములను బట్టి ఆ ప్రాంతం దీవించబడింది. ఒకొకక్కరికి దేవుడు ఒకొకకక పరిచర్య ఇస్తారు. ఒకొకకక ప్రాంతంలో నిలువబైటటగలరు. ప్రభువు ప్రతి ఒక్కరిని వాడుకొనగలరు. నేను సమర్పించుకున్న జీవితాన్ని దైవజనుని సహకారంతో గొప్పగా సేవ చేయుటకు ప్రభువు నన్ను నడిపించారు. దేవునికే మహిమ కలుగును గాక. అనేకులు క్రీస్తు పరిచర్యకై సేవ చేయుటకు సమర్పించుకుందురు గాక. ఆమేన్
దైవజనుడు జైపఘన్యా శాస్రీతగారు సాక్ష్యం:
దేవుని మహా కృపను బట్టి పరిశుద్ధాతయ్మని దయ వలన మా తల్లిదండ్రుల అద్భుతమైన పెంపకము వలన నేను చెడిపోకుండా పెరిగాను. వ్యర్థవెైన బాతుమాటలు నా నోట రాలేదు. ఒక్క సినిమా కూడా నేను చూడలేదు. సాకలుకు కాలేజికి వెళ్ళడం ప్రార్థనలో పాలుగనడం ్రడమసు వాయించడం నా పని, మరొ ప్రపంచం నాకు తెలియదు ఇంటరు 2వ సంవత్సరంలో ఉండగా నాన్నగారు బాపీతస్మం తీసుకోవాలని చెప్పారు. బాపీతస్మం తీసుకోవాలంటే పాపాలు ఒప్పుకోవాలి కదా నేను పాపం చేయలేదు ఏమ ఒప్పుకోవాలి అన్నాను. ్రతాగానా అల్లరిగా తిరిగానా, ఏమ ఒప్పుకోవాలని నాన్నగారిని ప్శ్నంచాను. అయితే నేను బాపీతస్మం ఇవవానుఅన్నారు. మా సంఘంలో వాక్యం బోదిించడానికి పాస్టర్ గారు వచ్చారు. నీవు ఎవరినైనా కషవించావా అని ప్శ్నంచాడు నాకు బభయం కలిగింది నాకు దు:ఖం వచ్చింది ఇంటరులో నాతోటివారిని కొటాటను లైక్చిరర్లను బాదిించాను కాలేజిలో చదివేవారిని 5000 రూపాయలు ఇవవామని అడిగాను, బల్లలు ఏరపరచలేదు కాలు వుడతపెట్టి కింద కూర్చోివడానికి బాధ కలిగింది. ఎదురు తిరిగి వాదించాము బల్లలు వేయించండి అని అడిగాము. అన్యాయాలు అ్రకమాలను బట్టి బైదించారు. మేము తిరుగబడి కొటాటము. ప్రేమ జంట కనిపిసేత కొట్టేవాడిని. పప్రైవేటు చదవలేదని ఒక సాటడెంటును పెఫయిల్ చేసేత తిరుగబడి కొటాటను. సార్ ఇది అన్యాయం అని అడిగాను. ఇంటరు చదివే రోజల్లో పిల్లల తల్లిదండ్రులు నన్ను సరిగా చూచుకోమనేవారు అంతగా సాటీగా ప్రవర్తించేవాడిని.
1థెస్స 5:14 అ్రకమము చేయువారికి బుద్ది చెప్పుడి, నేను చేసింది అదే పని తలంచాను. ఈ అనుభవాలన్నీ నాకు గురతుకు వచ్చి చాలా పశ్చాత్తాపపడి ఏడా�ను. నాలో దైవిక బభయం ఆవరించింది. నేను కళుి తెరిచేసరికి ఎవరూ లేరు నా పరిస్థితి గ్రహించి బాపీతస్మమునకు సిద్ధపడినందున నాకు నీటి బాపీతస్మం ఇచ్చారు. ఆ రీతిగా బాపీతస్మం పొందాను. నేను బాపీతస్మం పొందాక చాలా మంది క్రూరంగా ప్రవర్తించారు. నన్ను చాలా తిటాటరు నేను చాలా మౌనంగా ఉన్నాను. నా ే్నేహితుడు వెళ్్లగా ప్రమాదంలో కాలు విరిగింది. క్రీస్తు చంపిన వారిని కషవించాడు ఒకతను మందిరం శుభ్ర�ం చేస్తున్నప్పుడు కొటాటడు. ఎకకడ కోపపడాలో అకకడ కోపపడాలి ఎకకడ తగిగంచుకోవాలో అకకడ తగిగంచుకోవాలి ఇంతకు ముందు ఎవరిని కొటాటనో వారింటికి వెళ్ళి కషమాపణ అడిగాను. నేను లైక్చిరరు గారిని ఏడ్చిి కషమాపణ అడిగాను. లైక్చిరరు నేను మారిపోయానని గుర్తించాడు. నీటి బాపీతస్మం కంటే ముందే వారిని కషమాపణ అడిగాను.
కొందరు విద్యారు�లు నా వాక్యం విన్న తరువాత టిరకకటు లేకుండా ప్రయాణం చేసిన వారు మారుమనససు పొందారు. ఎన్నిసార్లు ప్రయాణం చేసారో అన్ని టిరకకట్లు కొని చింేపసారు. ఆ సొమ్ము చెల్లించి మనస్సాక్షి కాపాడుకున్నారు. జకకయ్య మారుమనససు పొందాక 4 రెట్లు చెల్లించాడు. మన పొరపాట్లు గురతుచేయమని దేవునికి ప్రార్థన చేయాలి. తరువాత కషమాపణ కోరితే దేవుడు కషమస్తాడు. నాలో లోతైన పశ్చాత్తాపం కలిగింది. అప్పుడే కషమాపణ కోరి తరువాత నీటి బాపీతస్మం తీసుకొని నెమ్మది పొందాను. ఒకసారి ఆటోవాడు తాగి రోడడుకు అడడ్ంగా పడుకొని ఉండగా వాడిని కొటటండి లేపండి అని కొంతమంది వాడిని కొటాటరు దారికి అడడ్ం తొలగించారు. నాకు నిద్ద రాలేదు. ఉ దయాన్నే ఆటోవాడి దగ్గరకు వెళ్ళి నా వాళుి కొటాటరు నన్ను కషమంచు అని పేదవాడిని కషమాపణ అడిగాను. అలా అడగకపోతే ఇతరులకు నేనేమ చెపపగలను. మనయెడల అపరాదము చేసినవారిని కషవించాలి. నిందలు వేసినా కషవించాలి.
కీర్తన 62:11 బలము నాది అని దేవుడు పసలవిచె�ను ప్రభువా మనుషులందరికీ వారి క్రియల చొపపున ప్రతిపఘలమచ్చుచున్నావు కాగ కృప చూపుట నీది దేవునికి దావీదుకు మధ్య సంభాషణ ఇదే దేవుడు బలము నాది అన్నాడు దావీదు కృప చూపుట నీదే అన్నాడు. నీ బలము నీ కృపయే కషవించుట నీకు బలము అని నవ్మాలి. కషవించుటకు మనకు దమ్ముండాలి. ఉతతర ప్రత్యతతరాలు ఈ విధంగా ఉండాలి. కోపం నీ బలమా, ప్రేమ నీ బలమా దేవుని బలహీనత మనుషుల బలము కన్నా గొప్పది. అని కొరిందీ�లో ప�లుగారు తెలిపారు.
ఎంత ఘోర పాపినైన కషవించే బలహీనత క్రీస్తుకున్నది. నా మాటలు మీకు అర్థం కావాలని నా ఆశ, ్రదోహాం చేసిన వారిని కషవించాలన్న ప్రసంగాలు నచ్చకపోవచ్చు కేవలం కషవించుట నేరచుకోవాలి.
దేవునికి హాృదయపూర్వాకంగా ఇచ్చినది చాలా దీవెననిస్తుంది. దేవుడు అంగీకరిస్తాడు నీవు ఇవవాకపోతే దేవుడు ఏమ చేయలేడు. మనస్సాక్షికి విరోధంగా చేసిన పాపం ఫోనులో అయినా సర సరిచేసుకొని బల్లలో పాలుపొందాలి.
మతతయి 18:21లో ్రేతురు ఎన్నిసార్లు కషవించాలి ప్రభువా అన్నాడు మనం ఇతరులను కషమేసత మనం కషవించబడతాము. 77 సార్లు కషవించాలన్నాడు. ఓరుపలేకపోతే మన జీవితంలో కషాటలు తపపవు. ఓరుప నిరీకషణనిస్తుంది ్రశమలలో దీనుడుగా మారగలము. సహించినవారవెైతే ఆయనతో కూడ ఏలుదుము.
యెషయా 43:25 నేను నేనే నా ఇషాటనుసారముగా నీ అతిక్ర్మములు తుడిచి వేయుచున్నాను. నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకొనను. మనం ఇతరులను కషవించిన తరువాత మరచిపోవాలి.
కీర్తన 103:12 పడమటికి తారుపకు ఎంత దారమో ఆయన మన అతిక్ర్మ ములను అంత దారపరచియున్నాడు.
లాకా 23:15 తండ్ర� వీరమ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని కషమంచు నిజంగా ఆయనను చంపినవారు రక్షించబడాలని ఆయన వారిని కషమంచ మన్నారు. పరవాతాలు కదలించబడిన బూకంపం వచ్చినా ఎవరా మరణించలేదు
ఆది 45:3 యోేసపు దగ్గరకు అన్నదమ్ములు వచ్చారు. గతంలో ఆయను చాలా బాధ పెటాటరు కాని యోేసపు మంత్రి అయిన తరువాత వారిని కషవించాడు. వారికి మేలు చేసాడు. మనం ఆ విధంగా మేలు చేసేవారంగా ఉండాలి. ఈ పాఠం మనం అనసరిసేత సమృది� గల దీవెనలు పొందగలము. మోషేను ఇ్రశాయే�యులు బాధపెటాటరు కాని వారికోసం రాత్రంతా మోషే ప్రార్థనలో పోరాడాడు వారి పకషంగా అడడుపడ్డాడు.
యేసు రక్తంలో కడుగబడినవారు ఇతరులను కషవించి సమాధానంతో దేవుని సన్నిదిికి రావాలి. కషమంచుదాము మనం దేవుని చేత కషవించబడుతాము. ఇదే నా సాకష్య అనుభవము దేవుడు నా సాక్ష్యమును దీవించును గాక.