Chapter 15 of 15

సాక్ష్యాలు 56–60

Photograph from page 232 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 232

సాక్ష్యం 56. అనయల కుటుంబంలో అగ్రకులంలో జన్మించాను. క్రీస్తును

రక్రైస్తవులను చాలా ద్వేషించాను. నా భార్య బాల్యంలో పొరుగువారి నుండి

సువార్త విని క్రీస్తును నమ్మి రహాస్యంగా బైబిలు చదువుట ప్రార్థించుట

సహించక చాలా హింసిచాను. బైబిలు విసిరివేసాను.

నా భార్య 42 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా క్రీస్తు

నన్ను దర్శించి విశ్వాసిగా మార్చారు.

బ్రదర్ ప�లు గారు, జంగారెడిడ్గాడెం, 9177270927

కేరాఫ్ బ్రదర్ జోషి గారు. ఏలారు 7989557742

యేసు క్రీస్తు అందరికి ప్రభువు.

అపో 10:36

పరిచయం:

ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు ప�లు. నేను హిందా కుటుంబంలో అగ్ర కులంలో జన్మించాను. విగ్రహారాధన చేసేవారము. నా భార్య నన్ను చూచి ప�లు కన్నా ఎకుకవ హింసించే దుర్మార్గుడని తలంచేది. నేను బైబిలు తీసి డ్రైనేజిలో పేసాను. నా భార్య క్రీస్తును నమ్మితే మనలను చేయి విడువడని తెలిేపది. నేను లకష్యపెటటక బాదిించేవాడిని. చర్చికి వెళ్ళి నా భార్యను బయుటకు ఈడచురకళ్ళి కొట్టి హింసించేవాడిని. క్రీస్తు గాని రక్రైస్తవులు గాని నచ్చేవారు కాదు. మంచి పేరున్న కులంలో పుట్టిన వాడిని లోకానుసారంగా జీవించాను. ్రతాగుబోతగా తిరిగాను. దేవునికి నా పట్ల మంచి సంకలపం కలిగి ఉన్నాడని తరువాత గ్రహించాను. విగ్రహారాధన జీవిత ధ్యేయంగా వారమంతా నా తల్లి పూజలు చేసేది. అగరుబతతులు వెలిగించేది. నుదుట బుట్టు పెట్టుకోవాలని ఇంటిలో అందరిని కొరది. నా భార్య హిందా కుటుంబంలో జన్మించింది. అయినా బాల్యంలో క్రీస్తు సువార్త విని రక్షణ పొంది క్రీస్తును వెంబడించేది. రహాస్య రక్రైస్తవురాలిగా బైబిలు చాటుగా చదువుకొని ప్రార్థన చేసుకునేది. నేను అది చూచినపుడు చాలా ఉగ్రుడనై చాలా కోపించేవాడిని. కొన్నిసార్లు చర్చికి వెళ�ిది. అది తెలసుకొని ఆమెను దుర్బాుషలాడి జుట్టు పట్టుకొని ఈడచుకుంటు ఇంటికి తెచ్చేవాడిని. హిందా వివాహం చేసుకున్నాము. నీవు తకుకవ జాతి వారి దేవునితో చేరడం మంచిది కాదు అని నా భార్య బైబిలును డ్రైనేజిలో పేసాను. అది తెచ్చుకొని కడిగి నేటికి ఆ బైబిలు వాడుచున్నది. ఒకసారి మామయ్యగారు 15 వేల సొమ్ము దాయమని ఇచ్చారు. ఆ డబ్బుతో బ్రాందీ బాటిల్ తెచ్చుకున్నాను. పసైకిల్ మీద వసతుండగా పడిపోయాను. నా భార్య కేకలు వేస్తూ ప్రార్థన చేస్తుంది. ఆమె సవారంలో భగ్గరగా క్రీస్తు మాటలు వినిపించాయి. నా కుమారుడా నీ భార్య ప్రార్థన వల్ల నిన్ను రక్షించుచున్నాను కేషమముగా ఉన్నావు అన్నారు. నిన్ను నాశనం చేయుటకు ఒక కషణం చాలు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని వేడి నాకు తాకింది. నేను పశ్చాత్తాపపడి నా పాపాలు ఒప్పుకున్నాను. నేను బాప్తిస్మం తీసుకోవాలని చెపపగా నా భార్య తీసుకున్న మదిరంలో నేను బాపీతస్మం తీసుకున్నాను. నా రక్షణ కొరకు నా భార్య 42 రోజులు ఉపవాసముండి ప్రార్థించింది. ఆ తరువాత పాస్టుగారు అదే నీటిలో నాకు బాప్తిస్మ మచ్చారు. నేను రక్రైస్తవుడనయ్యాను.

మా ఇంటివారు తలానీలాలు ఇచ్చి పూజలు చేసినా నేను క్రీస్తు అనుచరుడనై క్రీస్తు దేవుడని సాకష్యమస్తున్నాను. సువార్త గ్రహించి బోదిించుట నేరచుకొని అనేక ప్రాంతాలలో సువార్త బోదిిస్తూ సాక్ష్యం వివరించసాగాను. నేను నమ్మిన మాడు సత్యాలు పాటిస్తున్నాను. గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి. వీదిిలో సాక్ష్యం ఉండాలి. }పిరి ఉన్నంత వరకు దేవుని కొరకు సాక్షి జీవించాలి, సాక్ష్యం చెప్పాలి. తీరుపలో లైకక అపపచెప్పాలి. గతంలో నేను తాగుబోతగా ఉన్నపుడు అందరూ ద్వేషించేవారు. నేడు క్రీస్తును నమ్మి స్న్మారగంలో జీవిస్తుండగా మా }రి వారంతా ఆశ్చర్యపడి గౌరవిస్తున్నారు. వెలుగుతో పరిశుద్ధాత్మ ద్వారా సవారంతో మాట్లాడిన దేవుడు తకషణము నా వ్యసనాలు మానుకున్నాను. గతంలో నేను డ్రైనేజిలో వేసిన బైబిలును నేడు చేతపట్టుకొని వేదాంత విద్య నేరచుకొని నాకు ఆత్మీయ మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోదిిస్తున్నాడు. మా మందిర పరిచర్య కొరకు పాక వేసాము, చాలాసార్లు పడిపోయింది. నాకు ఇద్దరు ఆడ పిల్లలు కలిగారు. కొందరు మాకు 55 సివెంటు బస్తాలు ఉచితంగా విరాళ్మచ్చారు.

సమాయేలు అనే విశ్వాసి సహాయపడ్డారు. నా భార్య చర్చి నిర్మాణంలో చాలా పని చేసింది దేవుని పని మనం చేసేత మన పని ఆయన చేస్తాడు. నేను దేవునిని రెండు మనవులు అడిగాను. ప్రభువా నాకు డబ్బులు వద్దు జబ్బులు వద్దు నా జీవితమంతా దేవుని పని చేస్తూ ఆయన పిలుపును అందుకోవాలన్న కోరిక నాకు మగిలింది. యేసు ప్రభువు మనమేసత పొందుకునే దేవుడు కాదు. గొప్ప దేవుడు మన యేసు కృపలేనిదే ఏమ జరుగదు. ఆ దేవాది దేవుడు డి^్రలున్న వారిని కోరుకోలేదు గాని ఆయన వె�ి�వారిని ఎన్నుకున్నాడు. నా జీవితాన్ని మార్చుటకు ప్రధాన కారణం నా భార్య కన్నీటి ప్రార్థన.

Photograph from page 234 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 234

సునీతగారి సాక్ష్యం వివరణ

నా పేరు సునీత. విగ్రహారాధన ఆచరించేవారము. మా ఇంటి పకకనే ఒక చర్చి ఉండేది. పాటలు వినేవారము. నాకు 1995లో హిందా వివాహం జరిగింది. ఆ రోజుల్లో నాకు పాటలు వాక్యం వినిపించేది. స్నేహితుల ద్వారా సువార్త విన్నాను. ఎవరా నన్ను క్రీస్తును నవ్ముకో అని బలవంతం చేయలేదు. ఒక పాత బైబిలు నాకిచ్చి క్రీస్తును గురించి తెలసుకో అని సలహా ఇచ్చారు. నేను బైబిలును బైండింగు చేయించుకొని ఎవరికి తెలియకుండా చదివి ప్రార్థన చేసుకునేదానిని. నేను వాక్యం చదువుతండగా ఆదియుందు వాక్యముండెను. వాక్యమే దేవుడైయున్నాడని గ్రహించాను. నాకు ఆత్మీయ సత్యాలను తెలిపినవారు లేరు. ప్రతి సత్యం బైబిలులో పరిశీలించేదానిని. సత్యమును గురించి తెలసుకోవాలన్న ఆశ ఎకుకవయింది.

్రశమలు, కషాటలు, బాధలున్ననా నాకు వాక్యం చదవడం వలన నెమ్మది కలికగది. నా భర్త నేను చదివే బైబిలు తీసుకొని డ్రైనేజిలో పేసినపుడు అది తీసి కడిగి ఆరబైట్టుకొని చదివినపుడు మనశ్శాింతి కలికగది. తరువాత చాలా బైబిళుి కొని చదివినా ఆ పాత చిరిగిన బైబిలు నాకు ఆదరణ కలిగించేది. నేను చర్చికి వెళుిటకు అబభ్యంతరం చ్పెేెవారు. ఒకసారి చర్చికి వచ్చి అందరి ముందా త్రాకరేసి వచ్చి నన్ను కొట్టి ఈడచుకొని వచ్చారు. నేను దేవునికే బభయపడాలి. ఇక దేవునికి బభయపడలేదు అన్ని ్రశమలు ఓరచుకున్నాను. చాలాసార్లు ఇంటి నుండి పొమ్మనేవారు. వెుండిగా ఉండిపోయే దాన్ని. నేను బాప్తిస్మం తీసుకోవాలని వాక్యం ద్వారా హెాచ్చరించబడాను. నా హాృదయానికి కేషమమయినది నా భర్త తొకిక పేసిన బైబిలును నమ్మాను. నా భర్త డ్రైవింగు పఫిలడులో ఉండేవారు. నేను చర్చికి వెళుిటకు ఆటంకమని ఆదివారం ఇంట్లో ఉండకుండా డయాటీకి వెళ్ళిపోవాలని కోరుకునేదాన్ని. నాకు వాక్యం బహ�ధైర్యం పుట్టించేది. నేను బాప్తిస్మం కొరకు వెళుిచండగా బసాటండు వద్ద బభయపెట్టి ఇంటికి రావద్దన్నారు. చాలా ఆటంకాలు పెట్టినా నేను ప్రార్థన వదులకోలేదు.

1 ్రేతురు 4:12 ప్రియులారా, మమ్మును శోదిించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమును గార్చి మీకేదో యెక వింత సంబభవించనట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమతతము, క్రీస్తు ్రశమలలో మీరు పాలివారెై యున్నంతగా సంతోషించుడి. వాక్యం నన్ను బలపర్చింది. ఈ లోకంలో జరుగుతున్న ్రశమల వల్ల నా జీవితం ద్వారా దేవుడే మహిమపర్చబడాలి. గొప్ప తీరా�నంతో 40 రోజులు ఉపవాసం ప్రకటించుకొని నా భర్త రక్షణ గురించి కన్నీటితో ప్రార్థించాను. అన్నటికే భార్య భడడ్లను పట్టించుకోని భర్త మారుప్రై ప్రార్థించే సమయంలో పట్టుదలతో కొనసాగాను. పరిశుద్ధాత్మ నన్ను తాకింది. నాకు దేవుడు వరాలిచ్చాడు. ప�లు వలై వివేచన వరం ఇచ్చాడు. ప్రార్థన ద్వారా స్వస్థతలు జరికగవి. నా గదిలో ప్రార్థనలో ఉండగా పరిసరాలలో ఉన్న వ్యకుతలు వచ్చి ప్రార్థించమని కోరవారు నాకు నా భర్తతో నెమ్మది కావాలని కోరాను.

మతతయి 11:28 28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా, నా యెుద్దకు రండిబీ నేను మీకు విశ్రాంతి కలుగ జేతను.

ఆ వాక్యంలో నిజవెైన విశ్రాంతి కావాలని ప్రార్థించేదానను. నా మోకాళుి గుంటపడి చాప చినిగిపోయింది అంతగా ప్రార్థించేదానను. పరిశుద్ధాత్మ శక్తితో వాక్య పరిచర్య చేయు సమర్థతనిచ్చారు. నా భర్త మార్లేదు. కత్తితో తిరికగవారు నేను బభయపడి మనుష్యులను ఆ్రశయించలేదు. మనుషులను ఆ్రశయించుట కంటే యెహోవాను ఆ్రశయించుట మేలు. వాక్యం మీద ఆధారపడ్డాను. నా భర్తను బభయంకర వ్యాదిి కలిగింది. తాగుడు భారం బాధ కలిగించింది. విశాఖ ఆసుప్రతిలోనే వదిలిపెట్టి వచ్చి ఇల్లు పిల్లలను సంరక్షించుకునేదానిని. నా పరిచర్య కొనసాగించాను. నా చిన్న సంఘంలో ఉపవాసం ద్వారా 7 రోజులు కొనసాగించాము. ప్రభువు నా భర్తతో మాట్లాడారు. వ్యాది తగిగపోయింది. నేను 10 మందికి బాప్తిస్మమచ్చినపుడు నా భర్త నాకు బాప్తిస్మం కావాలన్నాడు విశ్రాంతి సమాదానము ఇదే అనుకున్నాను. నా భర్తకు దహించెడి అగ్ని పరిచర్య దైవజనుడు థామస్ గారి ద్వారా నీటి బాప్తిస్మం తీసుకున్నాము. ప�లు మారక ముందు అనేకులను హింసించాడు. నా భర్త నన్ను హింసించినందుకు ప�లు అని పేరు పెటాటము.

యోహాను 14:1 మీ హాృదయములను కలవరపడనీయకుడి ప్రభువు చెప్పాడు మనం ధైర్యంగా ్రశమలు ఎదురొకవాలి. ఆయన మనకు ఇచ్చిన రూపం పాడుచేసుకో రాదు. బలహీనతలకు లుంగరాదు. నమ్మదగిన దేవుడు మన చేయి విడువడు ఈలోకంలో పరుగు పందెంలో ఓపికతో పరురగతాతలి. మనం సిద్ధపడి అనేకులను సిద్ధపర్చవలసి యున్నది. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్.

ర ర ర

Photograph from page 236 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 236

సాక్ష్యం 57. నామకార్థ రక్రైస్తవుల కుటుంబంలో జన్మించాను. బాల్యంలో

మందిరానికి వెళ్ళ్ల సండేసాకలులో వాక్యం వినేవాడిని కాని హెైాసాకలులో

చెడు సహావాసాలకు బానిపసై సిగరట్లు తాగుట, మందు తాగి

పడిపోయేవాడిని. తల్లిదండ్రులను చాలా దు:ఖపరిచాను. మరణ స్థితికి

చేరి జీవితాన్ని ముగించాలనుకున్నాను. చాలా మంది ప్రార్థించగా

మారుమనసు పొందాను. బైబిలు కాలేజిలో చేరాను.

సేవలో ఆత్మల జాలరిగా ఉన్నాను.

బ్రదర్ సమరపణ్ కుమార్ గారు, గంటారు, 7799838447

కేరాఫ్ బ్రదర్ ఉలియా ఎ�షా గారు. 8142155565

నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడియున్నాను జీవించువాడను నేను కాదు.

గలతీ 2:20

పరిచయం:

ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు సమరపణ్ కుమార్. బాల్యం నుండి చెడు ే్నేహాలలో ఉండేవాడిని. గంజాయి అలవాటు ఉండేది. మతతులో ఉండేవాడిని. మాకు సమీపంలో పొల్లుపాడు అనే యోగి తాత ఉండేవాడు. ప్రతి యేడాది జాతర జరికగది. అకకడ గంజాయి ్రతాకగవారికి విలువ ఇచ్చేవారట. గుడి ప్రాంతంలో గడిేపవాడిని. విజయవాడ దురగ గుడిలో ఉండేవాడిని. ఇది తపపు ఇది కరెకుట అని నాకే చ్పెేెవారు లేరు. ఒంటరిగా జీవితం గడిపాను. నేను చాలా గుడులను మార్చాను. కాని యేసయ్య నా గండెను మార్చాడు. మా నాన్న నా జీవితం గమనించి విసిగిపోయి ఎందుకు పుటాటవు అని బాధపేవాడు. నీవు పుటటక పోయినా బాగండేది అన్నాడు. విషం తెచ్చి అందరం తాగి మరణించుట మంచిదని చెప్పి దు:ఖపేవాడు. నా బాల్యంలో విజయవాడలో ఉండేవారు. కొన్ని పరిస్థితుల వల్ల గంటూు చేరాము. ఆర్థిక స్థితి బాగలేక చాలా ఇబ్బందులలో బాధపేవారము. నేను నల్ల చెరువు ప్రాంతంలో 7వ తరగతిలో ఉండగా చెడు అలవాట్లు నేరచుకున్నాను. సిగరట్లు తాకగవాడిని చదువు మీద ఆసర్తి ఉండేది కాదు. గుటాకలు తినేవాడిని. మేము రక్రైస్తవులవెైనా నామకార్థంగా అందరిని పూజించేవారము. అందరితో కలిసి జీవించే వారము. యవవానంలో అడుగుపెట్టినపుడు నా స్థితి మారిపోయింది. సండే సాకలుకు వెళ్ళి పాటలు పాడే స్థితి దాటిపోయింది. ఆ రోజుల్లో 9వ తరగతిలో బీరు బాటిల్్స తాకగవాడిని. చిన్నవాడినని మా బంధువులు ఇంటికి వచ్చినపుడు నాకు డబ్బులిచ్చేవారు. ఆ డబ్బులు చెడు సహావాసాలకు వాడేవాడిని. నా స్నేహితులు నన్ను చెడు సహావాసంలోకి నడిపించారు. నేను ఈలోకాశలతో నిండిపోయాను. చదువు మీద ఆసర్తి తగిగంది. స్నేహితులతో కాలయాపన చేసేవాడిని. 10వ తరగితిలో నా ే్నేహితుడు నేను చదువుటకు ప్రోత్సహించాడు. నేను ఉతీతరుణనుడను కాలేనని తలంచాడు. దేవుని కృప వల్ల ఉతీతరుణడనయ్యాను. ఇంటరులో చరాలని ఆశించాను. గవర్నవెంటు కాలేజిలో చేరదలిచాను. చెడు అలవాట్లను మానలేదు. ఆ రోజుల్లో ఒక అవ్మాయిని ్రేేమించాను. ఆమెతో కలిసి తిరగాలని ఆశించేవాడిని. శరీరానుసారవెైన కోరికలతో గడిపాను. ఆమెను మర్చిపోలేకపోయాను ఆమె వల్ల ఆనందంగా ఉన్నాని డైరీలో వ్రాసుకున్నాను. అన్ని ప్రేమలను గమనించిన తరువాత చివరకు క్రీస్తువలై ప్రేమించేవారు ఎవరా లేరని గ్రహించాను. చెడు అలవాట్లలో మునిగిపోయి గంజాయి తాకగవారి వస్త్ర అలంకరణ అనుకరించేవాడిని. మతతు మదులో బాధపేవాడిని. అవ్మాయి మోజులో విపరీతంగా తాకగవాడిని. మతతు వెదడులో నరనరాల్లో చేరది. గంజాయి పొందుటకు చాలా దారం వెళ�ివాడిని. చదువుకుంటా దొంగతనాలకు అలవాటుపడాను. కొతత ే్నేహాలు అలవాటయయాయి నిద్ద ఆకలి కొలోపయాను. సరదాగా ఆరంభించిన అలవాట్లు అవి లేకుండా జీవించలేని స్థితికి చేరాను. చీకటిలో జీవించాను. గంజాయి వల్ల మనశ్శాింతి అని భ్రవుపడి ఎవరినైనా కొటాటలని ఆశించేవాడిని. నేను ఈ రీతిగా పాడయయానని నా తల్లిదండ్రులకు తెలియదు. నా కండ్లు ఎరుపుగా మారాయి ఆకలి లేకపోవుట గమనించేవారు. కొన్నిసార్లు రోడడుమీద పడి ప్రమాదాలు ఎదురొకన్నాను. మతతు భళ్ళలను మందులో కలిపి తాకగవాడిని. చదువుకు పూర్తిగా దారమయయాను. ఒకసారి ఇనుప సతంబభమును డి�కొన్నాను ప్రమాదం జరిగింది. నాన్న తన బండి మీద ఎకికంచుకొని ఇల్లు చేర్చారు. అపుడే నా అలవాట్లు గ్రహించారు. గంజాయి కొరకు చాలా మంది చెడడ్ స్నేహితులతో ే్నేహాం చేసేవాడిని. బయట తాగలేక బ్రతికేవాడిని నన్నెవరు అరికట్టేవారు లేరు. నాస్థితి నాన్నగారు గమనించారు. కనబడకుండా 4 రోజులు దాకుకన్నాను, నన్ను పో�సులు పట్టుకొని ఫోటో తీసి కొట్టి నా ఇంటికి పంపారు. మీకు తెలియదా అని మా అమ్మను అడిగినపుడు ఆమె చాలా ఏడ్చిింది. నేను గాయాలతో ఉన్నందున నన్ను ఆసుప్రతికి తీసుకొని వెళాిరు. పూర్తిగా నా స్థితి నా తల్లిదండ్రులు గ్రవించారు. నాకు తెలిసినవాఉ హాత్య ప్రయత్నం చేయగా తప్పించుకొని ఇల్లు చేరాను. నా దేవుడే నన్ను సంరక్షించాడు. కొన్ని సార్లు దేవుడు నన్ను కాపాడుతున్నాడని గ్రహించినా విడుదల పొందలేనివానిగా ఉన్నాను. నాకు డబ్బులు కావాలని ఇంట్లో బలవంతంగా తీసుకునేవాడిని. నన్ను బట్టి ఇంటివారు ఖా� చేయమనేవారు. నా స్థితిని బట్టి అమ్మ నాన్న సేవకుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేయించారు. వారు కూడా నా కోసం కన్నీటితో ప్రార్థించేవారు. నన్ను చాలా ప్రాంతాలలో చెడిపోయిన వ్యక్తిగా గుర్తించేవారు. నా తల్లిదండ్రులు నా కాళుి పట్టుకొని మారమని ఏడ్చేవారు. నన్ను ఇంటి నుండి డయటికి వెళ్్లవద్దన్నారు. నాన్న నాకోసం అన్ని తెచ్చి పెట్టేవారు. నాన్న పనులు మానుకొని నన్ను వెంబడించేవారు. నేను ఎవరి ప్రేమను పొందలేదు.

కొందరు దైవజనులు నన్ను చూచి హెాచ్చరించారు. కరోనా సమయంలో నన్ను చేరి దేవుడు నిన్ను బాగు చేస్తాడని ధైర్యం చ్పెేెవారు. చాలా మంది నాకోసం ప్రార్థించే వారు. నన్ను క్రీస్తు సాక్షిగా నిలబైడతాడని చ్పెేెవారు. ఒకసారి ఒక కేసులో నన్ను జైలు పాలు చేసారు. నాన్న చాలా డబ్బులు ఖరచుపెటాటరు నన్ను తప్పించలేక పోయారు. 10 రోజులు జైలులో ఉండగా దైవజనులు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. నాన్న నామీద ప్రేమ చూేపవారు. నేను మరణించాలని తలంచాను. ఉరివేసుకోవాలని తలంచాను. రాత్రి 6 దాటితే బైయిల్ ఇవవారట కాని నా పేరు పిలిచారు. నాకు బైయిల్ ఇచ్చారు. నేను మారిపోతానని నాన్నకు ప్రమాణం చేసాను. మర్లా పాత అలవాట్లకు బానిసయయాను. బాగా తాగాను ఆ తరువాత కరోనా వ్యాదిి సోకింది. దేవుడు నన్ను ప్రేమించి కాపాడుచున్నాడని అర్థమయింది. బాల్యంలో చర్చికి వెళ�ివాడిని బాగా చదువుకునేవాడిని అట్టి స్థితి నుండి ఎంతగా పతనమయయానో గ్రహించి చాలా దు:ఖపడాను. ఇల్లు బార్లా మార్చానని దిగులు పేవాడిని. యయాటాబ్లో దేవుని వాక్యం విన్నాను. ఏ స్థితిలో ఉన్నా దేవుడు రక్షించగలడు అనే వాక్యం విన్నాను. నా డబ్బు కోసం నా స్నేహితులు వచ్చేవారు. అపుడు నా మీద వెలుగు ఆవరించింది. వెాకరించి పశ్చాత్తాపంతో రెండు రోజులు ఏడ్చిి ప్రార్థించాను. నన్ను కషవించండి దేవా అన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాలో పశ్చాత్తాపం కలిగించాడు. నా తల్లిదండ్రులతో చెపపగా వారు నమ్మలేకపోయారు. నాకోసం ప్రార్థించేవారు.

చివరకు ప్రభువు నా వెుు�� ఆలకించి నాకు రక్షణనుభవం కలిగించాడు. నా రక్షకుడు నన్ను దర్శంచగా ఆత్మలో గంతులు వేస్తూ స్తుతించి ఆనందించాను. నా హృదయంలోకి దేవుని వాక్యం చేరగా నాలో గొప్ప మారుప కలిగింది. నా కన్నీటిని నాట్యముగా మార్చారు. నా దు:ఖదినములు సమాపతమయయాయి. దైవజనులు నాకోసం ప్రార్థించి దేవుని సేవ చేయాలని ప్రవచంచారు. యేసు గురించి ఇంకా తెలసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నన్ను ఒక సంస�లో చేర్పించగా ఉండలేకపోయాను. తిరిగి వచ్చి బైబిలు కాలేజిలో చేరాను. నీటి బాప్తిస్మం తీసుకొని ఆత్మతో నడిపించబడాను. వెుుదటి రోజు నేను వాక్య పరిచర్య అద్భుతంగా చేయగా అందరూ ఆశ్చర్యపడ్డారు. కొన్ని వచనాలు చూచాను పరిశుద్ధాత్మ బోదిించగా వాక్యం ప్రకటించాను.

నాకు దేవుడు స్వస్థత వరం ఇచ్చారు ఆయన నామంలో దయయాలను వదిలించే శక్తినిచ్చారు. అనేకుల ముందు నా సాక్ష్యం సువార్తను ప్రకటించుచున్నాను. ఆత్మల జాలరిగా దేవుడు నన్ను మార్చారు. ఎంత ఘోర పాపినైన దేవుడు రక్షించగలడు. క్రీస్తు సిలువలో కార్చిన విలువైన రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. నా పాప జీవితం మారి దేవునిలో బభక్తి కలిగి జీవిస్తున్నాను. దేవునిని మహిమపరచుచున్నాను. నా తల్లిదండ్రులను ఎంతగానో దు:ఖపెటాటను నేను సేవలో ఉన్న నన్ను చూచి చాలా ఆనందించి దేవుని ఘనపరుస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.

ర ర ర

Photograph from page 240 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 240

సాక్ష్యం 58. పూజారుల వంశంలో జన్మించాను. హిందా ఆచారాలు పాటిస్తూ

వేదాలు చదివి పూజలు వ్రతాలు చేసేవారము. మాకు ముకోకటి

దేవతలున్నారని క్రీస్తుకు బటటలు కూడా లేవని చిన్నచూపు చూచేదానిని.

క్రీస్తు సువార్త విని రక్షించబడి దర్శినం చూపగా సవారం విన్నాను. క్రీస్తు

నమ్మి వెంబడిస్తూ ఆత్మల జాలరిగా అందరిని రక్షిస్తున్నాను.

సిస్టర్ సుధారాణి గారు, (బుజ�మ్మ) 8143816432

కేరాఫ్ కార్తిక� క్రియేషన్్స. 9542059748

యేసు క్రీస్తు అందరికి ప్రభువు. అపో 10:36

పరిచయం:

ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు సుధారాణి నేను హింందా కుటుంబంలో అగ్రకులంలో పూజారుల వంశంలో జన్మించాను. రక్రైస్తవులంటే నాకు ఇష్టం ఉండేది కాదు. చెకకమీద వ్రేలాడిన క్రీస్తు దేవుడా? దేవుడనేవారు ఎలా ఉండాలి? అసలు దేవుడంటే ఎవరు? ఆయన పురుషుడై యండాలి, శక్తిమంతుై యండాలి. ఆయన ప్రభావము కలిగి ఉండాలి. ఆయన మహిమ కలిగ ఉండాలి. ఈ విధంగా నాలో నేను తలంచుకునేదానిని దేవుడెవరో నా కళ్ళకు కనిపించాలి. నాతో మాట్లాడాలి శక్తి ప్రభావాలు గల వాడుగా ఉండే దేవుడు నాకు కనబడాలని ఆలోచనలలో ఉండేదానిని. అనేకులను సంప్రదించేదానను. యేసు అనుచరులతో మాట్లాడితే వారు నన్ను లోబరచుకుంటారని బభయపేదానిని. అవతారాలను తలిసేత వారందరిలో ఏదో ఒక లోటు కనబడేది. మా పితరులు బభక్తితో ఉండేవారు. నాకు మంత్రాలు కావాలని అడికగదానిని నేను సా�నం చేసిన తరువాత వరాలు కావాలని అడిగాను. దేవునిని కనుగొనాలన్న ఆశ అదిికంగా ఉండేది. మా అకక ఒకసారి కింద పడిపోయింది. నా పకక ఇంటివారు క్రీస్తును నమ్మినవారు గనుక అకక కొరకు ప్రార్థన చేస్తామన్నారు నేను గమనించాను. వారు ప్రార్థించగా నా అకకకు స్వస్థత కలిగింది. అక్కను దేవుడు సవాస�పరచినందుకు ఆమె క్రీస్తును నమ్మి ప్రార్థన చేసుకునేది. రక్రైస్తవులు పాడే పాట నడిపించు నానావ నడిస్రందమున దేవా వెుల్లగా పాడుకునేది. క్రీస్తు దొంగల మద్య మరణించి తన ఆత్మను అపపగించారు. శ్రతువులను కషవించాడని నా అకక చెప్పింది. ఈ లోకంలో ముకోకటి దేవతలున్నారు యేసు ప్రభువా నీవు నిజవెైన దేవుడవైతే నాకు కనబరచుకో అని మనసులో వేడుకున్నాను. దేవతలు వేరు క్షుద్ద దేవతలు వేరు అని మాకు తెలసు అంధకార శకుతలు దురాత్మలు ఏవో యేసు ప్రభువు నాకు తేటగా చూపించారు. యేసు ప్రభువా నేను నిన్ను వదిలిపెటటను నీవు నన్ను వదిలిపెటటకు అన్నాను. దేవుని నమ్మిన తరువాత నా ప్రశ్నలన్నిటికీ జవాబులు చూపించారు. నా బాల్యంలో క్రీస్తును గాడింగా నమ్మాను. మా నాన్నగారు చాలా కరి�నంగా ఉండేవారు. అమ్మతో అన్నయ్య సంప్రదించి ఇల్లు వెుుతతం చక్కబైట్టేవారు. మా పకక ఇంటి వారు వెళ�ి మదిరం చాలా దారం గనుక ప్రతి మాడు నెలలకు ఒకసారి పరికంటివారితో కలిసి మందిరానికి వెళాతనని అమ్మను ఒప్పించి వెళ�ిదానిని.

చాలా మంది మందిరంలో ఆరాదిిస్తుండగా నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రావాలని కొరగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించగా గంటల కొలది దేవుని ఆరాదిించి స్తుతించేదానిని. దేవుడు నాకు జరుగబోయే విషయాలు తెలియచేసేవాడు. అన్నయ్య నా విశ్వాసాన్ని వ్యతిరకించి నన్ను కొడాతరని దేవుడు చూపించారు. అదే విధంగా నాకు క్రీస్తు పిచ్చి పట్టిందని అన్నయ్య కొట్టేవారు. నాకు 14 సంవత్సరాల వయసు వచ్చింది. నా ఇంటి పకకన ఉన్నవారి దగ్గరకు దైవజనులు వచ్చి ప్రార్థించేవారు. నేను వారిని సమీపించి నాకు కూడా ఆత్మీయ అనుభవం కావాలని అడిగాను. ఈ అనుభవాలు ఉచితమే నీకు తగిన కాలంలో దేవుడు ఇస్తారు వేచి ఉండాలన్నారు. ఒక వృదు�రాలు నాకు వివరాలు తెలిపారు. నాకు ఇంట్లో సంబంధం చూచి వివాహం చేయాలనుకున్నారు. ప్రవచనాత్మ గత ఒక స్రీత నా గురించి ఒక ప్రవచనం తెలిపింది. నాకు మా అకక కన్నా ముందు 16వ యేట వివాహం చేయదలిచారన్నారు. అకక బాగా చదువుకుంది. నా అకకకు వచ్చిన సంబంధం వద్దని చెప్పారు. అకక చదువు ఎకుకవ కాబట్టి నన్ను వివాహం చేసుకుంటామన్నారు. అకక వివాహం నాకు వివాహం చేయలేక ఒక సంవత్సరం ఆగారు. మా మామయ్యలు చదువులేని నాకు 1983లో వివాహం చేసారు. నాకు యేసు ప్రభువు అంటే ఇష్టమని నా భర్తకు చెప్పాను. నా అన్నయ్య యేసు ప్రభువును మర్చిపోమన్నారు. నా భర్త మేము కాదంటే నీ జీవితం నాశనం కాగలదని బైదిరించారు. నా భర్త గుళ్ళకు వెళ్దామన్నారు. నేను చేసే ప్రార్థన ఒప్పుకుంటారా అని అడిగాను. నీకు ఏ నమ్మకం ఇష్టమో నేను అదే నమ్మకంతో ఉంటనన్నారు. ఆయన లారీ డ్రైవరుగా పని చేసేవారు దేవుని మందిరానికి సమీపంలో ఇల్లు తీసుకున్నాము. నీవు బాప్తిస్మం తీసుకో నాకు సమయం వచ్చినపుడు నేను తీసుకుంటను అని నా భర్త అన్నారు.

నాకు ఆత్మ కావాలని కోరాను. దేవుని ఆత్మ ఉపొపుంగుచూ నన్ను చేరింది. నాకు ఇల్లు పొలము ఉంది. సేవాచ్చుగా ప్రార్థించుకోవాలని ఆశించాను. అమ్మ 20 వేలు పైగా సొమ్ము ఇచ్చారు. నా అకకకు, మా వదినకు క్రీస్తు మాటలు చెప్పాను. ఆ రోజు నుండి వారు దేవున్ని ఆ్రశయించారు. నా వివాహం అయిన 4 సంవత్సరాల తరువాత మా అకక వివాహం జరిగింది. దేవుడు అకకకు వెంటనే గర్బుపఘలం ఇచ్చాడు. నాకు గర్బుపఘలం కావాలని దేవున్ని అడిగాను. అకకకు ఇద్దరు బిడ్డలు జన్మించిన తరువాత నాకు వివాహావెైన 7 సంవత్సరాలకు నాకు దేవుడు గర్బుపఘలం ఇచ్చారు. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని శక్తి ప్రణాళ్ళక వేరు దేవుడు అద్భుతాలు చేయగలడు. నా అకకకు దర్శినంలో నా భర్తకు ప్రమాద జరుగనైయున్నదని చూపారట. నా ఆత్మీయతల్లి నేను కలిసి నా భర్తకు ప్రమాదం జరుగకూడదని ప్రార్థించాము. మా నాన్న గారు చాలా పలకుబడి గలవారు. స�లము ఖా�గా ఉందని 20 వేలు ఇచ్చారు. నేను ప్రార్థన ద్వారా ఆస�లాన్ని కొనగా 3 వేలు మగిలింది. ఆ స�లముకు వెళ్ళదలచి ప్రభువా జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాను. సామాను తెచ్చి కొతత సతలంలో పెట్టి పనికి వెళ్్లగా నా భర్తకు యాక్సిడెంటు అయింది ఆయనను ఆసుప్రతిలో చేర్పించి చికిత్స చేయించగా 3 వేల రూపాయలు అయింది. ఆ రోజుల్లో మా వదినగారు మరణించారు. నా భర్తను దేవుడు రక్షించారు. ఆ తరువాత 6 పసంట్ల స�లమును దేవుడు మాకిచ్చారు. పాములు తేళుి చూపించేవారు వాటి నుండి దేవుడు కాపాడేవారు. నేను దేవునికి ప్రార్థించాను. ఆరిటసిలో జాబు కొరకు ప్రయత్నించండి అని చెప్పాను. అప్లికేషను ఉన్న సంచి పోయింది లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తామన్నారు మేము ఒప్పుకోలేదు. నీ చిత్తం ప్రభువా అని ప్రార్థించాను. నేను కాగితాలు పొగొట్టి నందుకు నన్ను నా భర్త చాలా తిటాటరు. కాని దేవుడు అద్భుతంగా నా భర్తకు జాయినింగు ఆరడ్రు పంపారు. నా భర్తను చూడాలని ప్రార్థించి చిన్న భడడ్తో ప్రయాణం చేసాను. నా భర్త మతుతగా పడిఉన్నట్లు దేవుడు చూపారు. ఆయన ్రశమ చూడలేక ప్రార్థించాను. నా ప్రార్థన వలన దేవుడు నా భర్తను రక్షించి నీటి బాప్తిస్మం తీసుకోవడానికి సహాయం చేసాడు. నీవు బభక్తిగా ఉన్నావు నీ భర్త మార్లేదని నా అన్నయ్య స్వకీయులు ప్శ్నంచారు. నా భర్త రక్షణ పొందిన తరువాత వారు చాలా ఆనందించారు. నా ప్రార్థన శక్తిని బట్టి నన్ను ప్రార్థన మనమ కొరవారు.

నా భర్తకు ఉద్యోగమచ్చాడు. దేవుడు చెప్పి చేసారు. మాకు ్రశమ వసతుంది తట్టుకోవాలన్నారు. నా భర్త రక్షించబడిన నాటి నుండి నేటి వరకు రక్షణ కొనసాగిస్తా నన్నారు. నా తల్లి అన్నయ్యలు వదిన అకక, బావ అందరూ క్రీస్తును నవ్మారు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి జవాబులు పొందేదానిని. 1987లో నా తల్లి అమ్మ నీ దేవుడు గొపవాడని నమ్మి రక్షణ పొందింది. దేవుడెవరో తెలసుకోవాలని ఉపవాసంతో 7 రోజులు ప్రార్థించగా వెలుగు ద్వారా వారిని దర్శంచగా రక్షించబడ్డారు. చిన్న అకక రక్షించబడింది. నా కుమారుడు కోడలు కూడా రక్షించబడ్డారు. నాకు ఇద్దరు మనుమ రాళ్లు వారు కూడా దేవునికి ప్రార్థన చేస్తారు. నేను చిన్న వయసులో క్రీస్తును నమ్మి స్థిర విశావాసంలో ఉండి క్రీస్తు దర్శినాలు పొంది ఆయన సవారం విని ఆత్మ జాలరిగా జీవించు ధన్యతనిచ్చిన దేవునికే స్తుతి మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక. ఆమేన్.

Photograph from page 243 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 243

సాక్ష్యం 59. క్రీస్తును ద్వేషించే అన్య కుటుంబంలో జన్మించాను. నా తోబుట్టువులు

మంచిగా స్థిరపడగా నేను ్రతాగుడుకు బననిసనై చాలా చెడిపోయాను.

బాల్యంలో తల్లి మరణించగా నాన్న రెండవ వివాహం చేసుకున్నారు.

నన్ను గద్దించి సరిచేసేవారు లేరు. నాకు వివాహం చేసినా నా భార్యను

చాలా బాదిించాను. భార్య క్రీస్తును ఆ్రశయించి నాకోసం ప్రార్థించగా

రక్షణ పొందాను. ్రతాగుడు నుండి తప్పించి సాక్షిగా మార్చారు.

బ్రదర్ జోసప్ అశోక� గారు, పారవాతీపురం 9704960384

కేరాఫ్ బ్రదర్ జోషి గారు. ఏలారు 7989557742

సిలువను గురించిన వార్త నశించవారికి వెరిత్రనము.

రక్షించబడిన మనకు దేవుని శక్తి. 1కొరిందీ� 1:18

పరిచయం:

ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు జోసప్ అశోక�. రక్రైస్తవుని సాకష్యము జాగ్రతతగా కాపాడుకోవాలి. మరణం వరకు నమ్మకంగా జీవించాలి. మా గ్రామము పారవాతీపురం. కీర్తన 47:1 చేతులైత్తి చపపట్లతో దేవుని స్తుతించుట మంచిది విశ్వాసికి మంచిది. నాకు గతంలో క్రీస్తును గార్చిన వార్త నాకు తెలియదు. హిందా కుటుంబంలో జన్మించాను. సావెుతలు 23:8 అత్రికమములు దాచిపెట్టువాడు వర్థిల్లడని తెలిసింది.

మా అన్నయ్య తవ్ముడు బాగా చదివి పో�సు ఉద్యోగంలో స్థిరపడ్డారు. నాకు చదువు రాక మానేసాను సినిమాలు వ్యసనాలలో ్రేకాట ఆడేవాడిని. అమ్మ చనిపోయింది. నాన్న రెండవ వివాహం చేసుకున్నాడు. నన్ను కనిపెట్టి బాగు చేసినవారు లేరు. యేసు ఎంత గొప్ప దేవుడో కనికరం గలవాడో తరువాత తెలసుకున్నాను. నా బ్రతకును మార్చారు. సంఘం అనగా నాకు తెలియదు ్రతాగి రోడడు మీద పడిపోయే వాడిని. నాన్న చాలా బాధపడి బాగుపడమని సలహా ఇచ్చేవాడు. నాకు మంచి బార్యనిచ్చి నాన్న వివాహం జరిపించారు. నాకు మంచి మనసు గల భార్యను దేవుడిచ్చారు. నేను ్రేకాట అడగా అకకడికి నాకు భోజనం తెచ్చి ఇచ్చేది. ్రతాగుడు, సినిమాల ద్వారా 30 సంవత్సరాలలో చాలా చెడిపోయాను. కృశించిపోయాను. నేను విశాఖలో ఉండేవాడిని. నా అతతగారు నన్ను సంక్రాంతి పండుగకు ఆహావానించారు. అతత మామ దగ్గర కోరిన భోజనం తినేవాడిని. అప్పుల పాలయయాను అతతమామలు ఇచ్చిన డబ్బులు ్రతాగుడుకు ఖరచు చేసాను. ్రేకాటలో డబ్బులు పొగొట్టుకున్నాను. ్రతాగుబోతు భర్త అయితే నా భార్యకు విలువ ఉండదు బిడ్డలు అనాధలవుతారు. నా భార్య ఓపికతో సహించేది. ఒకరోజు రాత్రి నా భార్య వెుడలో ఉన్న పుప్తేల తాగు దొంగతనం చేసాను. నా బంగారు గొలసు పోయిందని నా భార్య లేచి చాలా ఏడ్చిింది. నేను దొంగ ఏడుప ఏడా�ను. చాలా నటించాను. యెహోవా కన్నులు ప్రతి స�లము మీద ఉండును అది అమ్మ తాగాలనుకున్నాను.

మాంత్రికుల దగ్గరకు వెళ్ళగా గొలసు ఇసకలో ఉందని చెప్పారు. యేసు ఒక్కడే నమ్మదగిన దేవుడు. నేను ఇసకలో వెదకుటకు ఆరంభించాను. నా జేబు ఎవరా చూడలేదు. నేను కొనిపెడాతనని వాగా�నం చేసాను. నేను విశాఖపట్నం చేరాను. నా ే్నేహితునికి నేను దొగతనం చేసిన నగ అమ్మమని చెప్పాను. అతను అవ్ముచండగా పో�సులు పట్టుకున్నారు. అతను తనది కాదని అశోక� అనే అతను తన భార్య గొలసు దొంగతనం చేసి అమ్మమని తనకిచ్చాడని చెప్పాడు. నన్ను రమ్మని పిలిచి చాలా తిటాటరు. భల్లు అడిగారు లేనిచో రాజ్రమండ్రి పసంట్రల్ జైలులో పెడాతమన్నారు. నా తండ్రి కోడలికి కొనిపెటాటడు రసీదు తీసుకొని పో�స్ సేటషనుకు వచ్చాడు. నేను అకకడ నుండి తప్పించుకున్నాను. అంతలో అతతగారికి నా భార్యకు విషయం తెలిసి చాలా ఏడ్చాిరు. నా భార్యకు నా మీద విరక్తి కలిగి దగ్గర బావి ఉండగా అందులో పడి మరణించాలనుకున్నది. ఆమె 3 నెలల గర్బువతి దగ్గరలో ఉన్న క్రీస్తు విశ్వాసి నీ భర్తను దేవుడు మారుస్తాడు నీవు ముందు క్రీస్తును నవ్ముకో అని ఆదరించి సువార్త తెలిపింది. విశ్వాసిగా మారి కన్నీటితో ఉపవాసముండి ప్రార్థించుట ఆరంభించింది. మా నాన్న చాలా విసిగిపోయి నన్ను అసహ్యించుకున్నాడు. నా భార్య నన్ను వదల లేదు. నాకు ఆడ్రిల్ల పుట్టింది. కుమారుడు పుటటలేదని చాలా బాధపడాను. రెండవ సారి కూడా ఆడ్రిల్ల పుట్టింది. కొడుకు పుటటలేదని పుట్టింటిలో వదిలిపెటాటను. నా భార్య నా దగ్గరకు వస్తానని ఏడ్చిింది. నా దగ్గరకు వచ్చేసింది. నాకు నీకు సంబంధం లేదని ఆమెను కొట్టి నడిరోడడుమీద వదలిపెటాటను. పిల్లలు ్రతాగుటకు పాలు కూడ ఇవవాలేదు. నా కాళుి పట్టుకొని నా భార్య చాలా ఏడ్చిింది. కూ� పనిచేస్తానని ఏడ్చిింది. నా భార్యను చంపుతానని చుట్టుపకకల వారితో చెేపప వాడిని తాగుబోతవాడు మారుట చాలా కష్టం. రోజు నా భార్యను కొటైటవాడిని నా భార్యకు సరెైన ఆహారంలేక పాలు ఇవవాలేక బలహీనతతో ఉండేది. దేవుని బభుజముల మీద రాజ్యభారముండగా నా బభజముల మీద పాప భారముండేది. నా పకక ఇంటివారితో కలిసి నా భార్య మందిరానికి వెళ్ళి నా కోసం కన్నీటితో ఏడ్చిి ప్రార్థించేది. ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది కదా యేసు ప్రభువుకు రెండు కోరికలున్నాయి మారుక 16:17లో సువార్త ప్రకటించాలి 2తిమోతి 2:4లో అందరా రక్షించబడాలి

నా భార్య నన్ను చర్చికి వెళ్దామని అడిగింది. నేను ఒప్పుకోలేదు యేసు ప్రభువు అందరికి దేవుడు అన్నది. నా కుమార్తెను చంపదలిచాను. ఆ సమంలో భార్య గమనించి రక్షించుకున్నది. ఆమె నీతి గలది పవిత్రతను కాపాడుకున్నది. నీతిమంతులు విశావాసమాలముగా జీవించుదురు. రోమా 3:11, హెాబ్రీ 10:39, గలతీ 3:11 హాబకుకకూ 2:4

విశ్వాసములో విశ్వాసి బ్రతకుతాడని నా భార్య తెలిపింది. రోజు నా భార్య నా కోసం కన్నీటితో ప్రార్థించేది కులం దేవునికి అడడు కాదు ని కుమార్తెకు నిద్ద మాత్రలు ఇచ్చినా మరణం నుండి దేవుడు కాపాడారు. దుర్మారగవెైన భర్తగా, తండ్రిగా జీవించాను. యేసు ప్రభువు కంచె నా భార్య భడడ్లపై ఉంచాడు. క్రీస్తు పాదాల చెంత చేరితే కషమస్తాడని నమ్మలేకపోయాను. నా ఇంటిలో భయ్యం కూడా లేవు. ఆహారం లేని స్థితిలో జీవించాను. అప్పులు ఎకుకవయయాయి యేసును నమ్మితే అప్పులు తీరుతాయని చర్చిలో చెప్పారా అని అడిగాను. కపటవెైన మనసుతో చర్చికి వెళాిను. అందరి హాృదయాలను గమనించేవాడు దేవుడే. చర్చిలో విశ్వాసులందరు కలిసి ప్రార్థించారు. విశ్వాసములో వి, ము అనే అక్షరాలు తీేసేసత శావాస అనే పదం ఉంది, నా భార్య }రిపి శావాసగా చేసిన ప్రార్థన పఘలించింది. మానవుని ప్రార్థన సార్యని ఆపగలిగింది. దేవుడు అద్భుతాలు చేయగలడు. నేను దేవునిని మోసం చేసాను తెలియక నీటి బాప్తిస్మం తీస్కున్నాను. మనలను మనం విమర్శంచుకోవాలని నాకు తెలియదు.

రోమా 1:26 నన్ను దేవుడు భ్ర�ష్టమనసుకు అపపగించాడు. నా జీవితం గలిభలి అయిపోయింది. ఒకరోజు దు:ఖంతో చాలా ఏడ్చిి ప్రార్థించాను. దేవున్ని కషవించమని అడిగాను. ఆయన సవారం వినాలనే ఆశతో ప్రార్థించాను. కీర్తన 145:18 నిజముగా వెుు�పెట్టువారికి సమీపంగా ఉండే దేవుడు 7 రోజులు ఏడ్చిి ప్రార్థించాను. మేమంతా చనిపోవాలనుకున్నాము. పాపంలో మరణిేసత పాతాళ్ము తపపదని గ్రహించి ప్రార్థించాను. సన్నిహితులైవరు లేరు. నన్ను అందరూ అసహ్యించుకునేవారని ఏడా�ను. కన్నీటిని చూచి నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. కన్నీటితో వితతువారు సంతోషముతో పంట కోయగలరు. సిలువు గురించిన వార్త నశించిన వారికి వెరిత్రనము గాని నమ్మివారికి దేవుని శక్తి అని నమ్మాను.

కీర్తన 86:5లో కషవించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు నా మీద దయ చూపాడు. నా భార్య నా పకకన ఉండి ప్రారి�ంచింది. నేను నీచమైన పాప జీవితం జీవితం జీవించానని చాలా ఏడా�ను పశ్చాత్తాప్పడాను. ప్రభువు దయ చూపి నాతో మాట్లాడారు. జీవితాలను మార్చి దేవుడు పాపిని కషమంచువాడు యేసు ప్రభువు ఒక్కడే దేవుడు ఉన్నాడు. వేదనలో శోధనలో నీ అండగా నిలుచువాడు యేసు ప్రభువు మహిమోన్నతుడు మహాదేవుడు నా పాపాలన్ని కషవించాడు.

2 కొరిందీ� 5:21 లో పాపులను కషవించి ఆశీర్వాదకరంగా మార్చాడు. 66 కోట్ల ఆస్తిపరుడను. 66 పుస్తకాలు గల బైబిలును సవాతంత్రించుకున్నాను. నా బ్రతకు మార్చాడు. ్రతాగుబోతును పాపిని రక్షించాడు. కృప గల దేవుడు నేను నీ సృష్టికరతను నేను తపప వేర దేవుడు లేడన్నాడు. నాలో ఉన్న దయయాలన్నీ దారమయయాయి. చెడు అలవాట్లు మానుకున్నాను. నా భార్యను పిల్లలను మంచి చాసుకుంటున్నాను. నన్ను దేవుని వెలుగుతో నింపాడు. ఆత్మీయ తండ్రి నన్ను ఆత్మీయంగా బలపరిచారు. సేవకునితో సేవలో సహకరించుచున్నాను. నా కొరకు కుటుంబం కొరకు ప్రార్థించండి. ఆమేన్.

ర ర ర

Photograph from page 247 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 247

సాక్ష్యం 60. అన్య జనుల కుటుంబంలో జన్మించాను. ్రతాగుడు వ్యసనంలో

అనేక రకాల మతతు పానీయాలను సేవిస్తూ స్మశానంలో పండుకొని

పో�సుల నుండి తప్పించుకునే వాడను. నా వ్యసనములో ఉండగా

నాకు వివాహం చేసారు. ఉద్యోగ స�లంలో తోటి ఉద్యోగి సాక్ష్యమును

బట్టి క్రీస్తును నమ్మాను. రక్షణ పొంది అనేక మందికి సాక్ష్యం చెపూత

ఆత్మల జాలరిగా సంఘ పరిచర్యలో ఉన్నాను.

బ్రదర్ వల్లభాయు గారు, 9013788636

కేరాఫ్ లోహిత్ క్రిష్టియున్ మనిస్రీట, 8919128538

దషుటల ఆలోచన చొప్పున నడువరాదు.

కీర్తన 1:1

పరిచయం:

ప్రభువు నామంలో అందరికి వందనములు. నా పేరు వల్లభాయు. దేవుడు తన చల్లని రెకకల నీడలో నన్ను కాపాడి ఈ సాక్ష్యం వివరించు ధన్యతనిచ్చినందుకు వందనములు. నా సాక్ష్యం ద్వారా ఆయన నామమును ఘనపరచుట నా ఆశయము. మేము విగ్రమారాదిికులము మా నాన్న మంచి పహిల్మాన్గా ఉండేవారు హిందా దేవాలయాలను స్థాపించాడు. నా తండ్రికి 8 మందిమ. 7గురు కుమార్తెలు తర్వాత చివరిగా నేను జన్మించాను.

నేను తండ్రివలై పహిల్మాన్లాగా ఉండాలని కోరవాడు. అలాకగ బాడ�భలడ్రుగా ఉండేవాడిని. నా దగ్గర కొందరు చేరి ట్రై�నింగు తీసుకునేవారు. నాకు బీరు తాగడం అలవాటు చేసారు. నేను దానికి బానిసగా మారాను. విసిక రమ్ము అనేక రకాల మందు తాగుచూ గంజాయి తాగడం ఆరంభించాను. 24 గంటలు మతతులో ఉండే వాడిని. ్రతాగుచూ రోడడుమీద పడిపోయేవాడిని. పో�సులు పట్టుకుంటారని కొన్ని సంవత్సరాలు సమాధులలో నివసించాను. నా కొరకు ఇంటి దగ్గర అడిగితే తెలియదు అనేవారు. నా శరీరము ఎముకల గాడుగా మారి చికికపోయాను. నేను మరణించ గలననే బభయంతో నా సవాకీయులందరూ దు:ఖపేవారు. నేను అనయడుగా ఉండగా నాకు వివాహం నిరణయించారు. అపపటికే చేతులు బలహీనంగా వణుకుచుండేవి. మతతు లేనపుడు శరీరం చాలా నొప్పిగా ఉండేది. గంజాయి తాగి పెండ్లి పీటలు ఎకాకను. నాకు తోడుగా నా ే్నేహితుడు ఉండేవాడు. నేను గొడవలలో చికుకకునేవాడిని నేను ఒక కంపెనీలో ఉద్యోగిగా ఉండేవాడిని నన్ను చంపాలని ప్రయత్నించేవారు మా ఇల్లు స్మశానాలకు దగ్గరగా పో�స్ సేటషన్కు దగ్గరగా ఉండేది. నా భార్య నాతో ప్రేమగా ఉన్ననా ఆమె తవ్ముడు నన్ను చూచి చాలా మోసపోయామని చాలా బాధపడ్డారు. వారంతా నా గురించి తెలసుకొని చాలా కలవరపడ్డారు. నా స్థితి గమనించి చాలా దు:ఖపడ్డారు. నేను ఎముకల గాడుగా మారాను.

నా వ్యసనములను బట్టి ఉద్యోగం నుండి తీసివేయాలని చూచారు. నేను అద్దంలో చూచుకొనగా అసిపంజరంలా ఉన్నాను. చాలా చెడడ్ అలవాట్లకు బానిసయయాను. నేను ఏదో రోజు మరణించగలనని తలంచాను. నేను మరణిేసత తీరుపలో నన్ను ప్శ్నేసత అన్ని వ్యసనాలు అలవాట్లలో ఉన్నానని చెప్పాలని నిరణయించుకున్నాను. మతతుపదారా�లు కాచేవారి దగ్గర నివసించేవాడిని. గంజాయి అమ్మేవాడి దగ్గర కాలము గడిేపవాడిని. రికషా లాకగవారి దగ్గర కూర్చొిని వారికి గంజాయి ఇప్పించేవాడిని. నా శరీరం ్రకమంగా క్షిణించి పోయేది నాకు కుమారుడు జన్మించాడు నాకు ప్రాణ బభయం ఉండేది. మతతు తీసుకోకపోతే గాబరాగా ఉండేది. ఎవరు నన్ను విడిపించలేదు.

ప్రసంగి గ్రంథదములో అన్నింటికి సమయం కలదు అనే విషయం తెలసుకున్నాను. నేను ఒక ప్రాంతానికి బది� అయయాను ప్రతి బార్లో నాకు డిస�కంటు ఇచ్చేవారు. పో�సు వార నన్ను ఇల్లు చేర్చివారు. చాలా పాప జీవితం జీవించే రోజులో మాతో ఉద్యోగం చేసేవారు బోనస్ డబ్బులు 300 కలైకషన్ చేసి మందు పారీట చేసుకునేవారము. వారిలో రామారావు ఉండేవారు. ఆయన క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించారు. నేను 300 ఇవవాను పారీటలో పాలుగనను అని చెప్పాడు. రామారావు గతంలో తాకగవాడు కాని ప్రభువును నమ్మిన తరువాత తాగుడు మానుకున్నాడు. బైబిలు తీసుకొని ఒక మాలన కూర్చొిని గట్టిగా చదువుట విన్నాను. రక్రైస్తవ పాటలు పాడేవాడు. మేము అతనికి పిచ్చి రామారావు అని పేరు పెటాటము. డబ్బులు ఇవవాను అన్నాడు. బైబిలు తీసి చదవమన్నాడు కీర్తనలు 1:1 దషుటల ఆలోచనచొపపున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్కులు కూరచుండు చోటను కూరచుండక యెహోవా ధర్మశాస్రతము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధనయడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పఘలమచ్చు చెట్టువలై నుండును అతడు చేయనదంతయు స్పఘలమగును. వాక్యం చదివాను నాకేమ అర్థం కాలేదు. రామారావు పారిటకి రాను అన్నాడు నేను అయితే ఎపుడో చనిపోతాను అన్నాను. నేను పాటలు పాడుతా తాగుచూ ఉండేవాడిని. నేను రామారావు జీవితాన్ని బాగా గమనించాను. నేను ఆయన నమ్మిన దేవునిని నవ్ముకుంటను ఆయన చెప్పిన మాటలు బాగున్నాయి. నేను ఇష్టపడాను. చాలా బాగా వాదించాను. నన్ను వారు కొటటదలిచారు. అపపటికే బాగా తాగి ఉన్నాను. తర్వాత రోజు ఉద్యోగమునకు వెళ్ళనన్నాను.

నేను ఇంట్లో ఉండి తెలిసి తెలియని ప్రార్థన చేసాను. ఏ తాగలేదు ఏమ తినలేదు ఆ రోజంతా యేసు దేవుడా నీవు నాకు సహాయం చేయి అని ్రతాకగ మనసు తీేసయి అని వెుు�పెటాటను. ఆ రోజు నన్ను ్రతాగుడు నుండి విడిపించాడు. రెండవ రోజు కూడా ఉద్యోగానికి వెళ్ళలేదు. మర్లా అదే విధంగా ప్రార్థన చేసాను. రామారావు నాకు కొతత నిబంధన గ్రంథదమచ్చాడు మతతయి 1వ అధ్యాయంలో వంశావ� వివారాలు నాకు అర్థం కాలేదు. నా బంధువులు నా పరిస్థితి చూచి ఆశ్చర్యపడ్డారు. ్రతాగుడు మాని 5 రోజులు వేసిన స్థితిని బట్టి చాలా ఆశ్చర్యపడాను. నేను దేవునికి కృతజ్ఞత తెలిపాను. నేను అబద్ధాలు చెప్పినా దేవుడు ్రతాగవద్దన్నాడన్నాను. బైబిలు చదవలేదు గాని రామారావు జీవిత విధానమును బట్టి ఆయన ఎన్నో తపపులు చేసినా ఆయన యేసును నమ్మి మారిన విధానాన్ని బట్టి నా అలవాట్లను మానుకున్నాను. నేను ఎన్నడు ్రతాగుడు ముటటనని నిరణయించుకున్నాను. క్రీస్తును నమ్మిన విశ్వాసులతో పరిచయం ఏరపడింది. వారంతా చాలా మంది గురించి ప్రార్థన చేసేవారు. నా హృదయంలో యేసుకు చోటిచ్చాను. నా తపపులకు క్రీస్తు దగ్గర పశ్చాత్తాప్పడాను. చాలా మంది రక్రైస్తవ స్నేహితులున్నారు కాని నాకు ఎవరా క్రీస్తును పరిచయం చేయలేదు.

కీర్తన 107:20 20 ఆయన తన వాకుకను పంి వారిని బాగుచేపసను ఆయన వారు పడిన గంటలలోనుండి వారిని విడిపించెను. మన దగ్గర ఉన్న ఆస్తి వివరాలు ఎవరికీ అవసరం లేదు గాని ఎన్ని ఆత్మలను రక్షించావని ప్రభువు దగ్గర లైకక అపప చెప్పాలని గ్రహించాను. నేను రక్షించబడి క్రీస్తును సీవాకరించిన తరువాత సాక్ష్యమును ప్రతి చోట చెప్పుట ఆరంభించాను. ఇస్రీత చేయించుకునే చోట నీ సాక్ష్యం చ్పెేెవాడిని. కషవరము చేయించుకునే వారికి, గ్యాసు తెచ్చిన వారికి సాకష్యము చ్పెేెవాడిని. ఇంటికి వచ్చిన స్నేహితులకు సవాకీయులకు సాక్ష్యం చ్పెేెవాడిని. క్రీస్తు గొప్ప దేవుడని రక్షకుడని వారు క్రీస్తును నమ్మేవరకు చ్పెేెవాడిని. నన్ను వెంబడించి నా భార్య కూడా క్రీస్తును రక్షకునిగా వెంబడించింది. ఇద్దరం కలిసి బంధువులను రక్షించడానికి ఆత్మల జాలరులుగా మారాము.

నేను మందిరంలో చిన్న భడడ్లకు కూడా క్రీస్తు గురించి బోదిించేవాడిని. నాకు 5 మంది సోదరీలండగా నలుగురు క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించారు. నేను వారికి బాప్తిస్మమచ్చాను. అందరికి బైబిలు ఇచ్చాను. నేను నా భార్య అనేక ఆత్మలను సంపాదించుకున్నాము. ఒక పెద్ద మీటింగులో ఆశాలత సోదరి రక్షించబడి సంపూరణ సేవకు సిద్ధపడింది. ప్రభువును నమ్మిన తరువాత ఏ లోకాశలు లేవు నన్ను దేవుడు అనేకులకు ఇచ్చేవారిగా ఉంచాడు.

నేను పడిన గంటలోనుండి ఆ దేవుడు విడిపించాడు. ఏరీతి నేను దేవుని బుుణం తీరచుకోగలను. నరకం నుండి తప్పించి పరలోకానికి వార్సులుగా చేసాడు. సంఘ కాపరిగారు మమ్ములను ఆత్మీయంగా నడిపించారు. వారికి కృతజ్ఞత నా సాక్ష్యం మా చర్చి ద్వారా అనేక ప్రాంతాలు చేరింది. నా ఆశ ఏదనగా ఏన్నో ఆత్మలను రక్షించి పరలోకానికి వార్సులను చేసాడు. ఎంత ఘోర పాపినైన దేవుడు రక్షించగలడు యేసు దేవా నాకు సమాయం చేయండి నా జీవితాన్ని మార్చు అని చిన్న ప్రార్థన నన్ను పూర్తిగా మార్చివేసింది. ఆరోగ్యమచ్చి ఆయషు�ను పెంచారు. రక్షించిన క్రీస్తుకు సదా మహిమ కలుగును గాక. ఆమేన్.

ర ర ర

↑ పైకి / Back to top