Chapter 11 of 15

సాక్ష్యాలు 38–42

ర ర ర

Photograph from page 168 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 168

సాక్ష్యం 38. హిందా కుటుంబంలో జన్మించాను. పూజలు చేసి తీర్థయాతలు

తిరిగాను. ఏ దేవుడు కనిపించలేదు. లారీ డ్రైవరుగా చెడు వ్యసనాలతో

భార్య భడడ్లను చంపాలని చూచాను. నా స్థితి చూచి రక్రైస్తవ సేవకుడు

ప్రేమతో సువార్త చెప్పి రక్షించారు. క్రీస్తు దర్శినం నన్ను మార్చింది.

సేవలో ఆత్మల జాలరిగా ఉన్నాను.

పాస్టర్ ఆం్రదెయ గారు, 8185067999

కేరాఫ్ లోహిత్ క్రిష్టియున్ మనిపసీట

వహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సాచక క్రియలను

మీకు తెలియజేయుటకు నాకు మనససు కలిరగను. దానియేలు 4:2

పరిచయం :

యేసు క్రీస్తు నామములో శుబభములు. నా పేరు ఆం్రదెయ. ఈ సాక్ష్యం చదువరులను ప్రభావితం చేసి క్రీస్తుకు సాక్షులుగా జీవించాలని నా ప్రార్థన. నేను హిందా కుటుంబంలో జన్మించాను. తండ్రి పేరు బాలయ్య తల్లి సీతమ్మ వెదక� జిల్లాలో కుగ్రామవెైన కోమటారులో జన్మించాను. ఉన్నత కుటుంబంలో జన్మించాను. 7మంది సంతానంలో 2వ కుమారునిగా జన్మించాను. మా నాన్న అనారోగ్యం వల్ల ఆర్థికంగా కీషణించగా మా తల్లి కష్టపడి మమ్ములను పెంచింది. చిన్న తనంలో మా నాన్న మరణించారు. నేను దార ప్రాంతాలకు వెళ్ళి పని చేయాల్సి వచ్చేది. విజయవాడ వెళ్ళి �టలులో పని చేసాను. లారీతో పని చేసి లారికి ఓనరుగా మారి తరువాత డబ్బు సంపాదించగా అన్ని వ్యసనాలకు బానిసయయాను. నాకు వివాహం అయింది బిడ్డలు కలిగారు. పేరికంలో వారిని చంపాలని ప్రయత్నించి హీన స్థితికి చేరాను సువార్త సేవకుల బోధలు మా గృహామునకు చేరగా క్రీస్తు ప్రేమను కనుగొన్నాను ప్రభువు నన్ను దర్శించారు. దైవజనుడు అతని కుమారుడు నా పరిస్థితి చూచి నా కుటుంబము ఆదరించి ధైర్యపరచి క్రీస్తు బ్రతుకులు మార్చగల గొప్ప దేవుడని తెలిపగా మారుమనససు పొందాము. ప్రభువు సవారం విన్నాను. నా జీవితం ఆయనకుసమర్పించుకున్నాను. ఎన్నో పూజలు చేసాను పుణ్య కేష్రతాలు దర్శంచాను ఏ దేవుడు నన్ను దర్శంచలేదు. ధైర్యము చెపపలేదు క్రీస్తు తరచగా దర్శినాల ద్వారా మాట్లాడి నన్ను మంచి విశ్వాసిగా మార్చారు. ఆయనపై నాకు ప్రేమ బభక్తి కలిగాయి చిన్న ప్రార్థన అలప విశావాసం ద్వారా క్రీస్తు దర్శించారు. దైవసేవకుల ప్రేమ వారి సలహాలు ఆప్యాయత నన్ను మంచి రక్రైస్తవునిగా మార్చి నా పాపస్థితిని క్రీస్తు దగ్గర ఒప్పుకొని ఆయన ఇచ్చిన రక్షణనుభవమును సీవాకరించాను. ఒకసారి కరక�పూర్లో ఉండగా ఒక దర్శినం చూచాను. నేను వేదికపై నిలిచి దేవుని సేవ చేస్తున్నట్లు దర్శినం చూచాను. క్రీస్తు బభయంకర పాపిని నన్ను కషవించి మార్చిన రీతిని బట్టి ఆయనకు పరిచర్య చేయాలన్న ఆశ కలిగింది. లారీ డ్రైవరుగా ఉండగా రెండు లారీలకు ఓనరుగా దీవించారు. డబ్బు వసతుంది గనుక దేవుని కొరకు ఏమ చేయగలనో ప్రార్థించాను.

మారుక 10:29 అందుకు యేసు ఇట్లనెను. నా నిమతతమును సువార్త నిమతతమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అకక చెల్ల్రెండనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను బూములనైనను విడిచినవాడు. ఇప్పుడు ఇహామందు హింసలతో పాటు నారంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అకకచెల్ల్రెండను తల్లులను పిల్లలను బూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

దేవుని కొరకు జీవించాలనే ఆలోచనతో హెైాదరాబాదు ప్రాంతం మారుమాల గ్రామంలో ఆత్మీయ భడడ్లనిచ్చారు. చిన్న మందిరం నిరి�ంచుకున్నాము. కొన్ని పాటలు వ్రాయగలిగాను. పాటలు నా అనుభవం ద్వారా వ్రాయగలిగాను. గతంలో దేవతలను ఆరాదిించేవారం. మా నాన్న అమ్మ తోబుట్టువులం దేవతను ఆరాదిించేవారము. భయ్యం, కటైటలు, కోళుి మోసుకొని వెళ్ళి బలి అర్పించి భోజనం చేసి వచ్చేవారము. వారెవరూ మమ్ములను ఆదరించలేదు. ఏనాడు మాకు కనబడలేదు. క్రీస్తు సజీవుడు నాకు ప్రత్యకషమయయారు. పల్లవి ఒక చరణం పాడగలను. కొండలను చూచినా రహాదారులను వెదకినా రాలేదు సమాధానము యేసయ్యా నీవే నా సమాధానము కులసతులు వెలివేసినా క్రీస్తు నమ్మదగినవాడు వహోన్నతుడు బూమ ఆకాశములు సృజించినవాడు మనకు విమోచన పాప కషమాపణ దయచేయువాడు

ఆయన శక్తిమంతుడు సజీవుడు దర్శినాల ద్వారా మాట్లాడడం వలన నమ్మి విశ్వాసముంచి రక్షణ పొందాను ప్రతివ్యక్తి క్రీస్తును ఆ్రశయించి రక్షణ పొందండి నిత్య జీవానికి వార్సులు కావాలని నా ఆశ. మరణించిన తరువాత యుగయుగ ములు పరలోకంలో ఆయనతోపాటు సదా జీవించగలము. అంతం లేని రాజ్యంలోకి మనం చేరాలని ప్రార్థిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.

ర ర ర

Photograph from page 170 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 170

సాక్ష్యం 39. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అతి గారాబభంగా పెరిగాను.

చిన్న వయససులో ప్రథమ ్రశ�ణిలో చదివేవాడిని. య�వవానంలో చెడు

సహావాసాల వల్ల పూర్తిగా చెడిపోయి బాధలు ్రశమలు, గాయాలు

జైలుపాలగు స్థితిలో నా తల్లి ప్రార్థన నన్ను రక్షించింది. ప్రభువు సవారం

విని రక్షణ పొంది ఆత్మల జాలరిగా నేడు సేవలో ఉన్నాను.

బ్రదర్ రాజారావు గారు, 9989244024

కేరాఫ్ ఏలియా ఎలిషా గారు 8142155565, 762001887

అతని దేవుడైన యెహోవా హాసతము అతనికి తోడుగా ఉన్నందున

అతడు ఏ మనమ చేసినను రాజు అనుగ్రహించును. ఎజ్రా 7:6

పరిచయం :

యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు రాజారావు. ఈ సాక్ష్యం వివరించు ధన్యత్రై దేవునిని స్తుతిస్తున్నాను. మా నాన్నగారి పేరు సుందరరావు అమ్మ పేరు ఆశీర్వాదమ్మ నాన్నగారు పంచాయితీ ఆపఫీసరుగా పని చేసేవారు. రిటై�రడు అయి ప్రభువు చెంతకు చేరారు. తల్లి హెాడ్ మాస్టుగా పని చేసి ప్రభువు చెంతకు చేరారు. 6 మంది సంతానంలో 5వ వాడిని. అందరా ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. నా తల్లిదండ్రులు ప్రభువును రక్షకునిగా సీవాకరించి బభక్తితో జీవించారు. బాల్యంనుండి బభక్తితో సండేసాకలులో గడిపాము. నేను జా�నంతో ఉండేవాడిని. నన్ను బాగా చదివించాలని తలంచారు. విద్యలో ప్రథమస్థానం వచ్చేవాడిని. ఇంటరు చదువుటకు దారం వెళ్్లవలసి వచ్చింది. పెద్దన్న చిన్నన్నకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరు అకకలు మంచి టీచరు ఉద్యోగాలు చేస్తున్నారు. నర్సీపట్నంలో అమ్మ నాన్నతోపాటు నేను చెల్లి కలిసి ఉండేవారము. నాన్నగారు ఉద్యోగ రీత్యా చాలా ప్రాంతాలు తిరికగవారు. నాకు య�వవానంలో చెడువ్యసనాల వల్ల బానిసగా మారాను. చెడు ే్నేహాలకు అలవాటు పడాను. సాకలు అని చెప్పి మోసం చేస్తూ స్నేహితులతో కాలయాపన చేసేవాడిని. 10వ తరగతి పరీకషలో పెఫయిల్ అయయాను. మర్లా పరీకషలు రాసి ప్రథమ ్రశ�ణిలో పాసయయాను. కాలేజిలో ఇంటరులో చేరి విపరీతంగా చెడు అలవాట్లకు లోనయ్యాను. ఇంటరు తరువాత నాన్నగారు ఇంజనీరింగులో చేర్పించాలని చూడగా రౌడ�లతో సంబంధాలు పెట్టుకొని గొడవలలో చేరాను. గ్యాంగు �డరుగా విశాఖలో అందరితో కలిసి �డరుగా చెలామణి అయయాను. నాకు వివాహం చేయాలని మామయ్యగారి కూతురుతో వివాహం చేసారు నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు. నాకు పంచాయితీ కాంట్రాక్టుగా నాన్న నాకు బాధ్యతలు ఇప్పించారు. నాకు అమ్మ నాన్న అన్నయ్యలు చిన్నవాడినని ఖరచులకు డబ్బులిచ్చేవారు. డబ్బుల వలన నేను వ్యసనాలకు బాని సయయాను. నాకు నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఖరచు పెట్టేవాడిని, నాతో ప్రజలను తోడు పెట్టుకొని వారికి డబ్బులు ఖరచు పెడుతా రౌడ�గా తిరుగుచుండగా రాజకీయంగా పేరు పొందిన నాయకులు నాకు స్నేహితులయయారు. నాలో చెడు అలవాట్లు నన్ను బానిసగా మార్చాయి. ఉదయం కాపఫీకి బదులు మందు తాకగవాడిని. నన్ను అందరూ అస్యహించుకునే స్థితికి చేరాను. అది నేను గ్రహించలేక పోయాను.

నన్ను వెంబడించినవారు నా సంతకం ఫోర�రీ చేసి నా డబ్బులు తీసుకొని మోసం చేసారు. నేను సరిచేసుకోలేని స్థితికి చేరాను. మరీ అనారోగ్యం పాలయయాను. అప్పులు ఎకుకవయయాయి. మా నాన్న ప్రభువు చెంతకు చేరారు. నిన్ను పోషిస్తాను నీ అలవాట్లు మానుకో అని మా తల్లి చెప్పింది. నా పిల్లలను మా తల్లి ్రకమంగా పెంచేవారు. నా కోసం అమ్మ ఏడసతూ ప్రార్థన చేసేది. నేను గ్రహించలేక అమ్మను తిట్టేవాడిని. నా మారుప్రై కన్నీటితో ప్రార్థించేది.

ఒకరోజు కిళ్ళి కొట్టు వద్ద వాంతికి చేసుకున్నాను. ఒక పాస్టుగారు మా ఇంటికి వచ్చారు కలైక్టు గారికి ఉతతరం రాయమనగా రాసాను. నోటిలో నుండి రక్తం వాంతికి చేసుకున్నాను. నన్ను ఆసుప్రతికి తీసుకొని వెళాిరు. పండు మరణించాడు ఆసుప్రతికి చెడడ్ పేరు వసతుందని వేర ఆసుప్రతికి తీసుకొని పోమన్నారు. నా తోబుట్టువులు అమ్మ అన్నయ్య భార్య పిల్లలు అందరూ వచ్చేసారు. శవాన్ని తెచ్చారన్నారు. ఏదో ఇంజకషను ఇవవాండన్నారు. పెద్ద ఆసుప్రతికి తీసుకొని వెళాిరు. నాకు స్రృహా లేదు ఆ సమయంలో ప్రభువు సవారం విన్నాను. నీవు నా సేవ చేసేత నిన్ను బ్రతికిస్తాను అన్నాడు. సర ప్రభువా నీ సేవ చేస్తాను అన్నాను. అద్భుతంగా లేచి అందరినీ చూచాను. నేను సవాయంగా బాత్రూంకు వెళ్్లగా డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. ఎవరో నాతో మాట్లాడారు నేను దేవుని చేయాలని నిరణయించుకున్నాను. నాకున్న అద్భుత స్థితికి నేను ఆశ్చర్యపడాను. సేవకులకు సహకరించాలని తలంచి మారుమనసు పొంది పాటలు పాడుతూ సేవలో పాలుగనేవాడిని. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఇంట్లో కూర్చొిని ఆలోచించి రాజకీయంగా వెళ�త డబ్బు దొరుకు తందని ఆలోచించాను. వారితో తిరుగుటకు ఆరంభించాను. జా�నంగా మాట్లాడు తలాంతులు ఉన్నందన పసటిల్వెంటు పండు అని పిలిచేవారు. డబ్బు ఇచ్చేవారు దానితో సరు�కునేవాడిని. మానిన పాత అలవాట్లు మర్లా బానిసయయాను. సేవకులతో తిరిగి సేవ చేసే వ్యక్తిని కుకక తనవాంతికి మర్లా తిరిగినట్లు తాగుడు అలవాటకు బానిసయయాను. మంచి రక్రైస్తవ కుటుంబంలో పుట్టి అందరిని బాధపెట్టేవాడిగా చేరాను. నన్ను దాదా పండుగా మార్చారు. కుటుంబానికి చెడడ్పేరు తెచ్చే స్థాయికి మారిపోయాను.

ఒకసారి నర్సీపట్నం ప్రాంతంలో ఏజేన్సీ ప్రాంతంలో నక్సలైట్ల గురించి విన్నాము. వారితో పరిచయాలు లేవు గాని ఒక గొడవలో చికుకకున్నాను. }రిలో తాగి తిరికగ రోజుల్లో ఒక పాడు పడిన సాకలులో అంతా రౌడ�లము చేరాము. ఒక వర్గము రెండవ వర్గము చేరాము. ఆ రాత్రి లైట్లు పోయాయి. ఆ రాత్రి 6మంది వద్ద లైట్లు ఉన్నాయి. ఎవరా కదలవద్దు మాట్లాడవద్దు కదిలితే కాల్చేిస్తామన్నారు. బుల్లెటు శరీరం పకకగా పోయింది. అందరి ్రేర్లు అడిగి చివరిగా నా పేరు కూడా అడిగారు. నాయకుడి తవ్ముడిని అని కాల్చేిసారు. వచ్చినవారు నక్సలైటుగా నిరా�రణ చేసాము. అంతా పారిపోయాము. చివరిగా నేను చనిపోయిన వ్యక్తి మగిలాము. గ్రామమంతా బభయంతో ఖా� చేసారు. నేను వెంటనే 30 కీ.మీ. దారం వెళాిను. చనిపోయిన వ్యక్తి నాకు అతి సన్నిహితుడు పోయిన దు:ఖంతో విరోచనాలు అయయాయి. ఇంటికి వెళ్ళి బటటలు మార్చుకొనగా వేల మంది జనాలు నా ఇంటికి వచ్చారు. నా పరిస్థితి చెప్పుటకు వినుటకు జనాలు నేను ఏదో చేసానని నమ్మి నన్ను దోషిగా చేసారు. చేయని నేరాన్ని నామీద వేసారు. నన్ను నిర్బుందిించి తెల్లవార వరకు నన్ను దెబ్బలు కొటాటరు. నన్ను ఎవరా బాల్యం నుండి కొటటలేదు. చాలా బాధతో ఇరుకుక పోయాను. మరణ బభయం కలిగింది నా శరీరం నుండి రక్తం వచ్చింది. నన్ను రక్తం తుడవమన్నారు. నా ఆలోచన ఏమ అని అడిగారు. నా శరీరము వాచిపోయింది. ఆఖరి కషణమని తలంచాను. చాలా మాలుగుచునే ఉన్నాను. నాకు ఒక్క విషయం గతంలో దైవ బభక్తితో గడిపిన నేను మంచి వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో ప్రార్థన చేసాను. నన్నెందుకు హింసిస్తున్నావని అడుగగా నీవు నా సేవ చేసేత నిన్ను విడిపిస్తాను అన్నారు. నా తల్లి వృద్ధాప్యంలో గురతుకు వచ్చింది. దేవుని సవారం విన్న తరువాత దయతో రక్షించు దేవా అని ఏడా�ను. లేచే సరికి ఎ.సి గదిలో మంచంపై ఉన్నాను. నన్ను ఒక తవ్ముడు రక్షించి బ్రతకాలని వారింటిలో పరండబైటాటడు. నన్ను ఇల్లు చేర్చి కాపాడారు. రకతపువుడుగులో ఉన్న నన్ను దేవుడు రక్షించాడు. రెండవసారి రాజకీయాల్లో చేరి తగవుల కాలంలో నక్సలైట్ల కాలుపల నుండి అద్భతంగా రక్షించారు.

అనేక మంది హింసించి కొట్టినప్పుడు కూడా నేను మారనపపటికీ వెదకి రక్షించి క్రీస్తునన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పిన సేవ చేసేత రక్షిస్తానని నాకు అబభయమచ్చారు. నేను వినయంగా ఆయన పాదాల వద్ద కనిపెటటగా నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను సేవకునిగా నిలబైట్టింది. ఆమె బలవెైన ప్రార్థన నన్ను సేవకునిగా ఉండిన స్థితిలో దేవుని కషమాపణ అడిగాను. ఆదుకొని రక్షించారు జాన్ నయాటన్ జీవితం పాై బానిసగా మారగా తల్లి సండేసాకలు వాక్యం ద్వారా రక్షించబడి అమేజింగ� పాట రాసాడు. నా జీవితం ఆవిధంగా మార్చబడింది. నా కోసం ప్రార్థించండి. ఆమేన్.

Photograph from page 173 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 173

సాక్ష్యం 40. అన్య కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవులను చిన్న

చూపు చూస్తూ బైబిలు చించాను. చదువుకొనుచూ

ఉద్యోగం చేసే సమయంలో రక్రైస్తవులు సువార్త బోదిించగా వెళ్ళి

చర్చిలో ఉండగా క్రీస్తు దర్శినం కలిగింది. సిలువ వెలుగు చూచాను.

మారుమనససు రక్షణ పొందాను. దైవజనులు వాగా�నముచ్చి

నీటి బాప్తిస్మ మచ్చారు. క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను.

సిస్టర్ భవాని బ్లెస్సీ గారు

కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742

నేనే మార్గమును, సత్యము, జీవమునైయున్నాను. యోహాను 14:6

పరిచయం :

యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు భవాని. బ్లెస్సీ నేను హిందా కుటుంబంలో జన్మించాను. మా నాన్న మాల వేసుకొని అదిికంగా పూజలు చేసేవారు. కులతతవాము అదిికముగా ఉండి రక్రైస్తవులను ద్వేషించాము. క్రీస్తు మతోన్మాదిగా తలంచే వారము. సాకలులో రక్రైస్తవుల వద్ద కూరచునేదానను కాదు. రక్రైస్తవుల పట్ల తకుకవ భావన ఉండేది. క్రీస్తు మన దేశానికి చెందినవాడు కాదని తలంచేవారము. చాలా గరవాంతో జీవించేదానిని. రక్రైస్తవుల పండుగకు ఆహావానించగా వెళ�ిదానిని కాదు. ఒకసారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు రక్రైస్తవుల ఇంటికి వెళాిను. అకకడ ఒక ఫోటో చూచాను అది లాగి తెచ్చి ఉమ్మవేసాను క్రీస్తు ఫోటోను అవమానించాను. గాజులు గొలసులు తీసేసిన రక్రైస్తవులను చూచి అస్యహించుకునేదానిని. పరీకషల సమయంలో నాకోసం ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాను అన్నాడు నేను నిరాకరించాను. మీరు మీ ఉద్యోగాలు చేసికొనిన మానివేసి మత మార్పిడి చేస్తారా అని నిందించేదానను. పో�సులకు చెప్తానన్నాను. నేను చదివి పాస్ అవావాలని భావించేదానిని. మాడు బుట్లు పెట్టుకునే దానిని నేను ఒక డాక్టు దగ్గర పారుటటై�ం ఉద్యోగం చేసేదానిని. ఒక రక్రైస్తవ విశ్వాసి వచ్చి రోజు నాకు సువార్త బోదిించేది. నేను డాక్టుగారికి సహకారిగా ఉండి రోగుల పట్ల ్రశద్ధ వహించేదానిని. ఒక దైవజనుడు నన్ను దైవజనురాలికి పరిచర్య చేయడానికి రమ్మన్నాడు. నేను వస్తాను గాని నాకు వాక్యాలు సువార్త ప్రార్థన నాకు ఇష్టం లేదు మీరు ఇవి చేయమని చెపపకుంటైనే వస్తానని చెప్పాను. సర అని పాస్టమ్మ ఇంటికి తీసుకొని వెళాిరు. డిపసంబరు 31వ తేదిన వాగా�నముచ్చారు యెషయాలో నీవు నా సొతతు పేరు పెట్టి పిలిచాను అని ఉంది, అది చిలక జోస్యమని హేాళ్న చేసాను. పాస్టమ్మ గాయాలకు ్రడస్సింగు చేయాలి ఆమె దారంగా ఉన్న బైబిలు ఇవవామని అడిగింది. నానె తీసి నామీద పోసి మంచి దైవజనురాలివి కావాలమ్మా అని ప్రార్థించింది. నన్ను బైబిలు చదవాలని బలవంతం చేసేది. నాకావే పనులు నచ్చేవి కావు. దేవుడంటే నాకు ఇష్టం లేనప్పుడు నాకు ఈ మాటలు ఎందుకు అని చాలా చిరాకు పేదాన్ని. నా హిందా వేదాలన్నీ చదివేదానిని. బైబిలులో అన్నీ బాతులున్నాయి అన్నాను. బైబిలులో ్రేజిలు చించి కాల్చేిసాను. ఆంటీ చాలా బాధపడింది.

క్రిస్మస్కు కేకు ఇస్తాము రమ్మన్నది. నేను పూజ చేసి కొబ్బరికాయ తీసురకళ్ళి ఇచ్చాను. నీవు తినాలి కదా అన్నాను అందరికీ ప్రసాదం ఇస్తానన్నాను ఆ మాట చెపపగానేనాకు చాలా అనారోగ్యం వల్ల విపరీతమైన కడుపునొప్పి కిడ�్నలో రాళుి ఉన్నాయనిపించింది. ఎకకడో దేవుళ్ళన్నారని పూజలు చేసాను. పాస్టమ్మ 3 రోజుల తరువాత ప్రార్థన చేయించుకోమని ఆహావానించింది. నేను యేసు కనిపిసేత చంపాలన్న కోపంతో వెళాిను. నాకొక చాప ఇచ్చారు. మందు వేసుకొని చాప మీద పడుకున్నాను. ఆ రాత్రి పెద్ద సిలువ దర్శినంలో కనిపించింది. ఆ వెలుగు చూచాను. కోటి సార్యల వెలుగు చూచాను. ఒక గంట నాకు మాట రాలేదు. నేను ఉండలేను వెళ్ళిపోతానన్నాను గోడమీద రక్తం చూచాను. దైవజనుడు నన్ను చూచి క్రీస్తును నమ్మి బాపీతస్మం తీసుకో అన్నారు. నామీద దైవజనుడు చేయి ఉంచగా పడిపోయాను. దేవుడు నిన్ను ్రేేమిస్తున్నాడు నేను రకతహీనురాలిని అవుతున్నాను పరీకషలు చేయించగా ఏ లోపం లేదన్నారు ఇంటరులో బై.పి.సి తీసుకున్నాను చదువుకోలేకపోతున్నాను. ఒక నెల బాధపడాను చివరకు చర్చికి వెళ్ళి నాకోసం ప్రార్థించారు. నా హృదయంలో నెమ్మది శాంతి కలిగింది. నవ్ముతాను గాని బాపీతస్మం తీసుకోను అన్నాను. తరువాత నేను ఇష్టంతో బాపీతస్మం తీసుకున్నాను. ఎవరికీ చెపపలేదు. బుట్టు పెట్టుకునే ఆలోచన తీసేసారు. ఇంట్లో అందరూ నన్ను తృణీకరించారు. రక్రైస్తవ వ్యక్తిని వివాహం చేసుకుంటనని నన్ను చాలా తృణీకరించారు. నేను చదువుకోవ డానికి హెైాదరాబాద్ వెళాిను. యేసు కోసం జీవిస్తున్నాను. నా సవాకీయులంతా క్రీస్తును వదిలేసేతనే సీవాకరిస్తాము లేదా ఏమ చూడము అన్నారు. నీ దేవుడే చూచుకుంటాడన్నారు. నా దగ్గర మంచి సవారం ఉంది దేవుడు పాటలు పాడే తలాంతునిచ్చారు, నా స్తుతి ఆరాధనలో వ్యాదిిగ్రసతులు స్వస్థత పొందారు. చాలా స�లాల్లో దేవుడు సువార్త చెప్పుటకు పాటలు పాడుటకు ధన్యతనిచ్చారు. య�వవానసతుల మధ్య సువార్త నా తండ్రి నీవే అని సాక్ష్యమిస్తూ స్తుతి ఆరాధనలలో ఘనంగా వాడుకుంటున్నారు. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా అడుగులు తపపటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి (2) పగలు ఎండ దెబ్బయె�నను రాత్రి వెన్నెల దెబ్బయె�నను తగులకుండ కాచే నీ ప్రేమ (2) గాడాంధకార లోయలో నే నడచిన ప్రతివేళ్లో తోడున్న నా తండ్రివి (2) వేయిమంది కుడి ఎడమకు కూలినా కూలను కాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ (2)

నాకు మంచి ఆరోగ్యము ధైర్యమునిచ్చారు. ఖురానులో కొన్ని వాక్యాలు బభగవదీగత వంటి పుస్తకాలు చదివాను. వాటిని మంచిన దేవుడు శక్తిమంతుడు క్రీస్తు అని నమ్మాను. సాక్ష్యం ప్రకటించి ఆయనకు సాక్షిగా జీవిస్తున్నాను. క్రీస్తు దర్శించినప్పుడు ఆయనను చూచాను.

నా సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరి సవాకీయులకు దారవెై క్రీస్తును వెంబడించి స్తుతి ఆరాధనలో దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. క్రీస్తు గొప్ప దేవుడు శక్తిమంతుడు సజీవుడు ఆయనను నమ్మి రక్షణ పొంది పరలోకం చేరాలని

ర ర ర

Photograph from page 176 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 176

సాక్ష్యం 41. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. ప్రభువు పిలుపు అందక

ముందు ఉద్యోగంలో ఉండగా నా చిన్న కుమార్తెకు అకస్మాతుతగా

ప్రమాదం కలిగి మరణ స్థితికి చేరింది. కన్నీటితో విశావాసంతో

ప్రార్థించాను. నా భడను దేవుడు బ్రతికించగా సేవలో ఉన్నాను.

బ్లెస్సీ గొప్పగా చురుకుగా తిరుగుచూ సేవలో ఉంది.

సిస్టర్ జైస్సీ గారు

కేరాఫ్ రిచారి� విత్ బైబిల్, 9492387367

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

పరిచయం :

యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు జైస్సి. తండ్రిగా నేను సేవకుడుగా ఉండకముందు ఉద్యోగం చేసేవాడిని. నా పాప యల్.్ర.జి చదివే రోజుల్లో ఉదయం ఉద్యోగానికి వెళుతండగా పెద్ద శబ�ం వచ్చింది. అకస్మాతుతగా మా పాప చలనం లేని భడడ్గా చూచి ప్రభువా నా భడను బ్రతికిసేత నీ నామ మహిమ కొరకు ప్రత్యేకవెైన భడడ్గా పెంచయానని కన్నీటితో ప్రార్థించాను. నేను మంచి విశ్వాసిని 20 నిమషాల తరువాత పాపలో చలనం చూచాను. ఆమెకేమ తెలియదు పిచ్చిగా చాస్తుంది. ఆమెను దేవునికి మహిమకరంగా పెంచాలని నిరణయించుకున్నాము. 5 సంవత్సరాల వయససులో పాటలు ్రశావ్యంగా పాడేది. పరిచర్యలో జైపఘన్యా శాస్రీతగారి పరిచర్యలో చేరాము. ఒక మీటింగులో పాప పాటపాడే అవకాశమచ్చారు. ఆ సమయంలో పాట ద్వారా అందరికీ తెలిసింది. ఆ పాట జైపఘన్యా శాస్రీతగారు రాసారు. ఓటి కుండను నేను నీ కృప నీ కరుణ ఆ పాటలు పాప పాడింది. దేవునికి సమర్పించుకుంటే దేవుడు మనలను వాడుకుంటాడు.

నీవు నాతోడు ఉన్నావయయా మరియు ఏవెైనా చేయగలవు అనే పాట జ్యోతిరాజు గారి మీటింగులలో పాడింది ఈ విధంగా దేవునికి మహిమకరంగా జీవిస్తుంది. అన్నీ అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు అనయడు అన్నీ అననుకూలంగా ఉన్ననా ఆనందించేవాడు ఆత్మీయుడు దేవుని సేవ చేసేవారికి దేవుడు తోడుగా ఉంటాడు. తోటి సహావాసులతో వాక్య పరిచర్యలో ఉంటా దేవుని సేవ చేస్తున్నారు. సంఘం కేషమాభివృది� పొందాలన్నదే సేవకుల ఆకాంకష లోకసతులకు దారంగా ప్రత్యేకంగా జీవించాలన్న భారంతో పాపను దేవుని చేతిలో ఉంచి దేవునిని స్తుతించి ఘనపరుస్తున్నాను.

గొప్ప సాకష్యము నీతి కథద

ఒక గ్రామంలో నయోమ అనే వృదు�రాలు తన కుమారుడు సమాయేలుతో కలిసి జీవించేది నయోమ గొప్ప విశావాసం గలది. ్రకమంగా ప్రార్థనలు చేస్తూ మందిరానికి వెళ�్లది, కుమారునికి బుది� చెపపగా వినేవాడు కాదు. తల్లి కటైటలు అమ్మ వచ్చిన డబ్బుతో కుమారుని తనను పోషించేది. ఒకసారి ఆమె కటైటలు ఏరుకునే సమయంలో కిందపడి చాలా గాయపడింది దాచిన డబ్బుతో కుమారుడు వెైద్యం చేయించాడు.

డబ్బులన్నీ అయిపోయాయి. కొంత డబ్బు ఉండగా స్నేహితులతో ్రతాగుచూ పని లేక తిరుగుచూ తల్లిని బాధపెట్టేవాడు. ఆమె పడక మీద నుండి ఆకాశంవైపు చూస్తూ దికుకలేనివారికి నీవే దికుకగా ఉన్నావు కదా దేవా నేను పని చేసుకోలేని అసహాయకు రాలిగా ఉన్నాను. నాకు సహాయం చేసి ఆహారం పెట్టుటకు నా కుమారునికి సంపాదన లేదు. నాకు ఆకలి తీరుట లేదు నన్ను ఆదుకో దేవా అని కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రభువు దీనులకు అండగా ఉండి ఏలియాకు ఆహారమిచ్చి ఆకలి తీర్చినట్లుగా పకక ఇంటి రాతు అనే యువతికి ప్రభువు కనిపించి నీ ఇంటి పకకన ఉన్న వృదు�రాలు ఆపదలో ఉంది రోజు ఆమెకు ఆహారం పెట్టు నీకు ప్రతిపఘలమస్తాను అన్నారట. రాతు చాలా ఆనందించింది. నాకు కనబడి పని ఇచ్చావు అంతే చాలు అన్నది నీ ఆజ్ఞను పాటించి సవాంత భడడ్లా చూచుకుంటను అన్నది. చాలా ప్రేమగా చూచుకునేది. కుమారుడు సమాయేలు ఒక బభక్తి గల మోషే దగ్గర ఏడ్చిి నా తల్లి వెైద్యానికి ఆహారానికి డబ్బు లేదు దయచేసి అప్పు ఇవవాండి నేను పని చేసి తీర్చగలను అని చెప్పి అడిగి సొమ్ము తీసుకొని తన స్నేహితులతో కలిసి ్రతాగుచూ వ్యర్థంగా ఖరచు పెడుతూ వ్యర్థంగా కాలం గడిపాడు. ఆ విధంగా చాలా మంది దగ్గర అప్పు చేసాడు. ఆ }రి పెద్ద ఆదాము గారికి తెలిసి పంచాయితీ పెట్టి సమాయేలుకు అప్పు ఇచ్చిన వారంతా పిర్యాదు చేయగా మోషేగారు సమాయేలును పిలిపించాడు. మీరు నాకు డబ్బులిచ్చినట్లు సాకష్యముందా నాకు ఇవవాలేదని అబద్దం చెప్పాడు. ఆ }రు నుండి అతనిని బహిషకరించాలని నిరణయించారు. ఈ విషయము నయోమకి సహాయపే రాతు విన్నది. అతని తల్లికి చెప్పింది నయోమ కన్నీటితో ప్రార్థించింది. అబద్దాలు చెప్పి నిన్ను ప్రార్థించక చెడుగా ప్రవర్తించే నా కుమారుడు సమాయేలును దయచేసి కషవించి మారుమనససు నివ్ము దేవా వాడు లేకపోతే నేను బ్రతకలేనని ప్రార్థించింది. ప్రభువు దయ కలిగి ఒక పెద్ద మనిషి రూపంలో వచ్చి ఆదాము గారితో చెప్పిన మాట ఆశ్చర్యం కలిగించింది, సమాయేలు చేసిన అప్పు తీరుస్తాను అతడు మారుమనససు పని చేసి అప్పు తీరచును అంతే కాక తన తల్లిని ప్రేమగా చాడగలడు అని చెపపగా ఈ మాటలకు సమాయేలు అతని పాదాల మీద పడి పశ్చాత్తాపంతో తపపు చేసాను. మోసం చేసాను కషవించమని ఏడ్చాిడు. ఆ సహాయం చేసిన వ్యక్తి ప్రభువని గుర్తించి మారుమనససు, రక్షణ పొంది తల్లిని కూడా కషమాపణ అడిగాడు, ఇద్దరు కలిసి కన్నీటితో ప్రార్థించారు, దేవుని స్తుతించారు తల్లి ప్రార్థన భడడ్ల జీవితాలను మార్చగలదు. దైవ సేవకుల ప్రసంగ సారాంశము ఆమేన్

Photograph from page 178 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 178

సాక్ష్యం 42. క్రీస్తు అందరికి ప్రభువు కనుక నేను విగ్రహారాధన

కుటుంబంలో జన్మించాను. బంజారా జాతికి చెందినదానను

విగ్రహారాధన కుటుంబంలో ఉన్ననా నా బంధువు క్రీస్తును నమ్మిన

రక్రైస్తవ విశ్వాసిని వివాహం చేసుకొని ఆర్థిక ఇబ్బందులలో

నా భర్త సహనం ప్రేమతో వేదాంత విద్యను చదివి భ.ఎ. డి^్ర చదివి

ఇద్దరము ప్రభువు సేవలో ఉన్నాము.

సిస్టర్ రావ్బాయి బోడ గారు, హెైాదరాబాద్

కేరాఫ్ క్రిష్టపఘర్ బోడా బైబిలు టి.వి. వ్యవస్థాపకులు

పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు. అపో 1:8

పరిచయం :

యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు రావ్బాయి. నా జన్మదినం రోజున నన్ను ఇంటరావా తీసుకొని నా సాక్ష్యం పరిచయం చేయుటకు సిద్దపర్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. నా భర్తగారు క్రిష్టపఘర్ బోడా గారు మేము లంబాడ� తాండ ట్రై�బల్ జాతికి చెందినవారము. మా సవాగ్రామము ఖమ్మం జిల్లాలో యద్దపురము, నా తల్లిదండ్రులకు ఇద్దరము సంతానం నేను నా తవ్ముడు మేము చాలా విగ్రహారాధన చేసేవారము. నా తల్లికి దేవతలు పూనకం ఆవరించి కేకలు వేసేది. బాల్యంలో డోర్నకల్లో గడిపాము. నాన్న రెైలేవాలో పని చేసేవారు చాలా వ్యసనాలకు గురయయారు సంపాదించినది తాకగవారు ఇంటి అవసరాలకు చాలేది కాదు. ఉద్యోగరీత్యా కొతతగాడెం బది� అయయాము. నా తల్లి చాలా బాధపేది నన్ను చదువు మానిపించాలని తలంచగా నా ఇంటి పకకన స్నేహితుల కుమార్తె నన్ను ప్ఫీగా చదివించాలని హాస్టలులో చేర్పించారు. నా తల్లి పూజలు ఎకుకవగా చేసేది బభ్రదఖా�నని విచిత్రంగా ప్రవర్తించి మేకలు బలి ఇచ్చి పూజలలో నిమగ్నమయేయది. నేను 10వ తరగతి ఉతీతరుణరాలినయ్యాను. నా కన్నా ముందు ముగ్గురు భడడ్లను నా తల్లి పోగొట్టుకొనగా నన్ను గారాబభంగా పెంచారు. హిందా బభక్తిలోనే పెరిగాను. తల్లి చాలా పూజలు చేస్తూ నిష్టతో పెంచింది. మా నాన్న మంచి ఉద్యోగిగా ఉన్ననా చాలా ఖరచు పెట్టేవాడు. నన్ను బంధువుల ఇంట్లో ఉంచితే డబ్బులు సహాయం చేసేవాడు. అన్ని విద్యలు నేరచుకోవాలని కోరది నా తల్లికి దారబంధువులుగా ఉన్నప్పుడు వారిని రెైలులో ప్రయాణం చేస్తూ చిల్లారు }రిలో దారిలో 10వ తేది వ్రాసి వస్తున్న సమయంలో తాండావారు చేతబడి చేస్తారన్న బభయంతో బంధువులను చేరలేదు. నా తల్లికి నా పట్ల ఒక కల ఉండేది నన్ను పో�స్ ఆపఫీసర్ను చేయదలిచారు. నాకు కాబోవు భర్త నా అ్రడస్ తీసుకొని పెండ్లి చేసుకోవాలని తలంచారు. మా తాండా జాతిలో ఒకొకక్కరికి ఇద్దరు లేక ముగ్గురు భార్యలండేవారు. నా తల్లినా గురించి మంచి ఆలోచన కలిగి మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని తలంచారు. భార్యను బానిసగా చూచే మా జాతిలో నా తల్లి బభయపేది. బంధువులకు ఉతతరం వ్రాయించింది. వారు ఎవరో మాడు ముకకల రాంబాబు అని నిర్లకష్యం చేసారట తరువాత నా అతతయ్య కూతురు గురతుకు వచ్చిందట మేము చాలా విగ్రహారాదిి కులమని నాకు కాబోయే భర్త క్రీస్తును నమ్మి చిన్న సేవకునిగా 150రూపాయల ఉద్యోగం చేస్తూ సేవలో ఉండేవారు. మానాన్న ే్నేహితుని కుమారుడని నాకు వివాహం చేయాలని మా నాన్న చాలా తలంచాడు. అమ్మకు నాన్నకు ఈ విషయంలో చాలా వివాదం ఉండేది.

నా తల్లి మా నాన్న కోరిన అబ్బాయి బీడిలు తాగుట చూచి ఇష్టపడలేదు. నాకు కాబోయే భర్త పేద ్రడససుతో పాత చెప్పులు వేసుకొని 10 రూపాయల సంచితో బైబిలు పట్టుకొని నన్ను అడుగుటకు వచ్చాడు. నాకు కాబోయే భర్త మీకిష్టవెైన అబ్బాయితో వివాహం చేయండని త్యాగంగా చెప్పిన మాట నా తల్లికి నచ్చింది. నా వినయం బభక్తి నచ్చాయి. మేము పుణ్యకేష్రతాలకు వెళ్ళి వచ్చాము. నాకు కాబోయే భర్త రాత్రంతా ప్రార్థన చేసారట. నాన్న ఆ పిల్లవాడిని తకుకవ చూపు చూచేవాడు. నాకు కాబోయే భర్త ఒక షరతు పెటాటడు. నేను క్రీస్తును నామ్మలన్నాడు. నాకు ఏ అభిప్రాయం లేదు. సవాంత నిరణయం లేదు తల్లి చాటు భడడ్గా ఉండేదానిని ఏమ చేయలేను నా తల్లి నిరణయం అంగీకరించాను. నేను హిందువును గనుక క్రీస్తు గురించి నాకు ఏమ తెలియదు క్రీస్తు గురించి ఎవరా చెపపలేదు. అతను ప్రేమ సందేశం బైబిలును నాకిచ్చి చదవమన్నారు. నెల రోజులలో ఆ పుస్తకం చదివాను. నాకు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉండేది. నేను చదివిన పుస్తకాలకు బైబిలుకు చాలా వ్యత్యాసం గమనించాను. వేర పుస్తకాలు ఒకసారి చదివితే అర్థమవుతాయి. కాని బైబిలు చదివినప్పుడల్లా కొతతగా అర్థమయేయది, చాలా ఆసక్తిగా ఉండేది. పూర్తి బైబిలు చదవాలన్న ఆసక్తి కలిగింది. ఇంకా దేవునిని తెలసుకోవాలన్న ఆశతో నేను ఉతతరం రాసాను. హిందావుగా ఉన్న నేను క్రీస్తు బభక్తిలోకి మారాను. గతంలో నా తవ్ముడికి అనారోగ్యం వల్ల కడుపునొప్పి ఉండగా చిన్న ప్రార్థన చేయగా అతనికి స్వస్థత కలిగింది. నా విశావాసం బలపడింది. నా భర్తకు నేనే వెుుదటి సాక్షిగా ఉన్నాను. నేను పెద్దవ్మాయిని నా వయససు 16 సంవత్సరాలు. నాకు 18 సంవత్సరాలు దాటేలోేప వివాహం చేయాలి. సరిటపఫికేట్లు సంపాదించారు. 5 రోజుల ముందు నాన్నమ్మ మరణించగా నా వివాహం ఘనంగా చేయదలిచారు. నా వివాహం డోర్నకల్ చర్చిలో జరిగింది. పెండ్లికి రికషాలోనే వెళాిము. నేను క్రీస్తును నమ్మి 1986లో బాపీతస్మం తీసుకున్నాను.

1987లో మావివాహం జరిగింది. తాండాలో కరెంటు లేదు. అతతగారు చాలా పేదవారు. నా భర్త దగ్గర డబ్బులు లేవు 5 వేలతో మంగళ్ సాత్రము బటటల ఖరచు పెటాటరు. వివాహం తరువాత సేవలో �నమయయాము. రింగు అమ్మ ఆ సొమ్ముో బీర్వాడ }రు చేరాము. అకకడ సేవ చేసేవారము. భ.టి.ఒలో పని చేస్తూ కేసముద్ం వెళ�ివారము. మా సామాన్లు పెట్టుకొవడానికి కగదెల దొడిడ్ ఇచ్చారు ఆ దీన స్థితిలో తగిగంచుకొని సణుగుకొనక చాలా ప్రేమ గల భర్తకు లోబడి జీవించాను. ముఖ్యంగా భార్యభర్తల మద్య ఉండవలసినది మంచి నమ్మకము నా తల్లి జీవితం చూచాను నా తల్లి అలిగి వెళ్ళిపోయేది. అలా ఉండరాదని తలంచాను. నెలకుదురులో పని చేసాము. నాకు పసైకిల్ నేర్పించగా కిందపడి గాయమయింది. నా భర్త అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. తోటకూర వండి నాకు పెటాటరు. చీకటి అనగా నాకు బభయం నాపట్ల ప్రేమతో అంతా మర్చిపోయాను. �.భ.యల్లో మ్రదాసులో బైబిలు కోర్సులో చేరాము.ప్రతి మాడు నెలలకు ఒకసారి సేవకు పంేపవారు. నన్ను తాండా వారితో ఉంచి నా భర్త సేవలో తిరికగవారు. నేను రాత్రి వేళ్ పెద్దవాళ్ళకు చదువు చ్పెేెదానిని. వరంగల్ సమీపంలో ఒక పల్లెటూుకు చేరాము. అకకడ ముస్లిం దేవునిని సేవించేవారు, నేను నా భర్త కలిసి సాకలులో చ్పెేెవారము తాండా ప్రజల వల్ల వరా�లు లేవని మమ్ములను వెళ్ళగొటాటలని ప్రయత్నించారు నాకు అమ్మ నాన్న సహకారం లేదు మేము దేవుని సన్నిదిిలో గడిేపవారము. నా భర్తకు 21 సంవత్సరాలు వయససు ఉండేది. నాకు దేవుడు గర్బుపఘలం ఇచ్చారు వర�ం కూడా పడింది, తాండావారు గ్రహించారు నాకు బాబు పుటాటడు నా భడను సేవకిస్తామని నిరణయం చేసుకున్నాము. నన్ను బాబును తీసుకొని నా భర్తతో సేవలో చేరాము. అనారోగ్యంలో బాబును చూచి ఏడుపు వచ్చేది. మా జీతం 300 రూపాయలు తరువాత నక్సలైటు ప్రాంతంలో సేవ చేయాలను కున్నాము. దంపలగాడెంలో ప్రభువు మమ్ములను సేవలో నిలబైటాటరు. నా భర్త అందరితో ప్రేమగా ఉండేవారు అందరూ మాకు సహాయం చేసేవారు. అంతలో బైబిలు కోర్సు కోసం ఇంటరావ్యా వచ్చింది. పాలవంచ వెళాిను. భారత్ బైబిలు కాలేజిలో నా భర్తకు సీటు వచ్చింది.

నేను బాబును 6 నెలలు నా తల్లివద్ద ఉంచదలిచాను. బాబు బైంగతో జవారం వచ్చింది. నా భర్త బంధువు నాతో నీ భడను వదులకోవద్దు అన్నది. నా తాయతతులు కట్టించాలని చూడగా వద్దన్నాము, నా భడను చూడలేను అన్నది బాబును పాలవంచకు తెచ్చాము. నా కొడుకు బయట పెట్టి నా తల్లి తలుపు వేసేది. నా కేషమము సహించలేక నన్ను బాదిించింది. నాకు ట్రై�నింగు పూరతయింది నాకు స్టుపఘండ్ ఇచ్చేవారు. 200 రూపాయలు నా భర్తకు పంపాను ఆయన వాడుకునేవారు. బభకుతల జీవిత చరిత్రలు పంేపవాడు. నా భర్తకు ఒక సంవత్సరం కోర్సు పూరతయింది. ప్రమల్ హెాల్తకేర్ పసంటర్లో ఉద్యోగం వచ్చింది. బాబును చూచుకోవాలని ఉద్యోగం మానుకున్నాను. నేను కూడా బైబిలు కాలేజిలో నా భర్తకు �నియర్గా కాలేజిలో చేరాను. కర్ర దేవానం గారు మమ్ములను తాండా వారమని చాలా గౌరవించేవారు. మాది తెలుగు మీడ�యం అయినా కష్టపడి ఇంగ్లీష్లో చదివాము. మాకు సాకలర్షిప్ ఇస్తామన్నారు. నేను కి�నిక�లో ఒక గంట పని చేసేదానిని. ఆ సహాయంతో కాలేజిలో చేరాము. మా నాన్న సపోరుట లేదు. మేము మా తాండా వారికి సహాయం చేసేవారము. 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసాము. మేము సేవ కొరకు వచ్చామని అకకడే ఉండి సేవలో నిలబడ్డాము. అలావాల్లో బాబును 3వ యేట సాకలులో చేర్పించాము. సాకలులో ఉండలేకపోయేవాడు. రోడడు మీద నడసతుండగా లారీ డ్రైవరు దొంగతనం చేయదలిచాడు. ఆ సాకలు ఆయా సాకలు ్రడససు గురతు పట్టి రక్షించింది. దేవుడు మా బాబును కాపాడారు సేవా జీవితంలో విరక్తి రాలేదు. ప్రతి కష్టం వెనుక దేవుని హాసతం పని చేసేది మమ్ములను ఆదుకునేది. బంగారం శుది� చేయబడుట అగ్నిలో కాల్చిబడుట వల్ల కాంతి వసతుంది కదా విశ్వాసికి ్రశమలలో సవారణ కాంతులనిస్తాయని నవ్మాము. కషాటలలో దేవుని అద్భుతాలు చూచాము. బాబుకు పాలు లేనప్పుడు ప్రార్థించగా ఎవరో ఒక్రు వచ్చి పాలకు డబ్బులు అందించేవారు.

మా ఇద్దరికీ సాకలర్షిప్ ఇచ్చారు. సమీపంలో మేడిచర్ల చర్చిని చూచుకో మన్నారు. అదిికారులు మా చదువుకు సహాయపడ్డారన్న కృతజ్ఞతతో విధేయతతో మేడిచర్లలో సేవ ఆరంభించాము. అకకడ సరెైన సంఘసతులు లేరు. ్రకమంగా చర్చికి రానివారు ఎకుకవ మాకు రాని వారి నుండి ఏ సహాయం లేదు. నేను మర్లా గర్బుంతో ఉండగా నా డె�వరి చేయనని మాతల్లి చెప్పింది. నా సంఘసతురాలు నా డె�వరికి సహాయపడతాను అన్నారు. నాకు నొపపులు సరిగాగ రానపుడు ఆసుప్రతికి నా భర్త తీసురకళాిరు అకకడే నాకోసం ప్రార్థించారు. వెంటనే నొపపులు వచ్చి నార్మల్ డె�వరి అయయాను. నా చీర రక్తం అయినా నా భర్త ప్రేమతో శుభ్ర�ం చేసారు. నేటికి 27 సంవత్సరాల వివాహా జీవితంలో నాకు చాలా సహాయపడి తోడుగా ఉండి ప్రేమ పంచేవారు. మాలో ఎప్పుడు గొడవలు పడలేదు. అనోన్యంగా జీవించాము.

నా తాండావారి మధ్య సేవ చేయాలని తలంచాము మేము హెైాదరాబాదులో మలాకజిగిరి దగ్గర నివాసం ఉండేవారము. 750రూపాయల అద్దెతో ఇల్లు లభించింది. అద్దె కటటడానికి డబ్బులు లేనప్పుడు ఒక విశ్వాసి 750రూ అద్దెతో పాటు ఖరచుకు 1000 రూపాయలు ఇచ్చింది. మేము విశావాసంతోనే జీవించాము బైబిలు కాలేజి ఆరంభించాము. పేదవారిని ఆదుకునేవారము. నేను పప్రైవేటుగా భ.ఎ. కూడా చదివాను. నాకు చాలా సహకారిగా నా భర్త ఉండేవారు. 1991లో సవాంతంగా సేవను ఆరంభించాము. మా సంఘసతులు మాకు అవసరవెైన సరుకులు తెచ్చి ఇచ్చారు. బైబిలు కోర్సు పిల్లలకు ఏమ ఆహారం లేదని ప్రార్థించగా మరొక విశ్వాసి 500 రూ. ఇచ్చింది. జారి�ముల్లరు గారు పిల్లలను పోషించినట్లు దేవుడు మాకు అద్భుతంగా సహాయం చేసేవారు. అనేక మేలులు పొందాము. నేను నా భర్త పిల్లలు కలిసి సేవ చేయదలిచాము. నాకుమారుడు వినయు నా కుమార్తె క్రిష్టినా సేవలో ఉన్నాము. ఎన్నికలేని నా జీవితంలో గొప్ప భర్తనిచ్చి గొప్ప దేవునిని పరిచయం చేసి అనేకులకు మాదిరిగా ఉపయోగకరంగా జీవించేకృపనిచ్చారు. దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునిని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆమేన్

నా భర్త క్రిష్టపఘర్ గారి సాక్ష్యం అనుభవాలు

ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక ప్రతి సేవకునికి సహకారిగా భార్య అవసరం భర్త ఎంత సంపాదించినా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ధనయడు కానేరడు. అదృష్టవంతుడు కాలేడు, మంచి భార్య దొరకాలంటే దేవుడిచ్చే బహ�మానం భర్తలు భార్యలను ప్రేమించేవారుగా ఉండాలి. నా భార్యకు 27 సంవత్సరాల క్రితం వివాహం అయిన తర్వాత ఉద్యోగం వచ్చినా 150 రూ.లతో నా భార్యను పోషించాను. కొన్నిసార్లు చిరాకు పడినా నేను ప్రార్థించి సహాకరించి నిర్మలంగా నా భార్యను ్రేేమించాను. ఇంట్లో ప్రశాంతత వాతావరణం కలిగించాలంటే మంచి భార్య అవసరం ఆమె సహకారం చాలా అవసరం. నా భార్య బభక్తిగలది నాతో చక్కగా ఏకీబభవిస్తుంది. నారకంతో ఆనందం గా ఉంది. నా భడడ్లను పెంచుటలో ముందు అస్యహించుకున్ననా ఎంతో సహాయం చేసాను. బంజారా పిల్లలను 100 మందిని ఆయా ప్రాంతాల నుండి తెప్పించి పోషిస్తున్నాను. నా భార్య అందరి పిల్లల పేర్లు జ్ఞాపకం తెచ్చుకొని ప్రేమించే జ్ఞాపక శక్తి గలది. వారి కుటుంబాలను ప్రేమించే మంచి మనససు గల భార్య దొరకడం మంచి పుస్తకాలు తెప్పించి వారి ఆత్మీయ జీవితం పట్ల ్రశద్ధ కలిగినది. 27 సంవత్సరాలుగా బంజారా భడడ్లను పెంచుటలో వారికి ఆధ్యాత్మిక విద్యను అందించుటలో తర్పిుదునిచ్చే బాధ్యత ఇద్దరము కలిసి చేస్తున్నాము. నేను నిర్వాహించే సేవ చాలా భారవెైనది. బోడా క్రిష్టపఘర్ గారి పరిచర్య బైబిలు టి.వి. వ్యవస్థాపకులు అనేక గ్రామాలు తిరిగాను. కొన్ని గ్రామలు 4 సంవత్సరాలు తిరిగాను. బైబిలు విద్య పూర్తి చేసి తెలంగాణ 9 జిల్లాలో క్రీస్తు పఫిలివ్ చూపించే పరిచర్య చేసిననా అద్భుత సువార్త మహా సరభలు రాష్రటమంతా చేయుటకు ప్రభువు కృప చూపుతున్నారు. హెైాదరాబాద్ హెాడ్ కావారటర్్సగా ఉంటా సువార్త కూడికలలో వేలు లకషల మంది వచ్చేవారు. ఆ సిద్ధపాటకు 2, 3 నెలలు ్రశమపేవాడిని. నాకు చాలా ఫోను కాల్్స వచ్చేవి. బంజారా భాషకు పరిమతం కాకుండా తెలుగులో పరిచర్య ఆరంభించాను. డిి�్ల వెళ్ళి పసట్ లైట్లు తెచ్చుకొని ఆరంభించాను. బైబిలు టి.వి. ద్వారా లకషలాది ప్రజలకు బైబిలు సందేశాలను పంపగలుగుచున్నాను.

ఇతరులకు పోటీగా చేయుటలేదు. వారిరకై ప్రార్థిస్తున్నాను. ఏకీబభవిస్తున్నాను. పాస్ట్ల కానపురెనసు పెట్టి అభిషేకాలు ఇచ్చాను. 1000 మంది పాస్ట్లకు పైగా వచ్చేవారు. చాలా మంది సేవకులు తెలసు టి.విలో గతంలో దినకరన్ గారి టి.వి.లో మాట్లాడేవారు. నేను చిన్న పాస్ట్లకు అవకాశమస్తూ మంచి వాక్యం బోదిించే వారికి చాలా తకుకవ ఖరచుతో వాక్యం ఇతరులకు అందించగలుగు చున్నాము. 8 లకషల 50 వేలతో 150 మంది సేవకులు వాక్యం అందించే అవకాశమచ్చారు. ప్రభువే మాకు సహాయం చేస్తున్నారు. ఈ విధంగా బైబిలు పరిచర్య కొనసాగిస్తున్నాను. ఈరోజు పాస్టర్లు ఆసక్తితో మంచి వాక్యం బోదిించుటకు నేను బలమస్తూ ప్రభువు సేవ చేస్తున్నాము.

గతంలో టి.వి. సినిమాలకు పరిమతం అయినవారున్నారు గాని ఈ చక్కని బైబిలు జా�నం పట్ల ఆసర్తి గలవారు ఆదివారం వరకు పరిమతం కాకుండా వారమంతా బైబిల్ టి.వి. చానెల్ ద్వారా వాక్యం విని ఆత్మీయంగా ఎదుగగలరు వినయు టైలివిజన్ పేరు పెటాటను. బైబిలు సాకలుకు కుమార్తె పేరు పెటాటను. ఇంత గొప్ప భారం ప్రభువిచ్చి పరిచర్య చేయు భాగ్యమచ్చారు. నేను నా భార్య బిడ్డలు కొనసాగించే దేవుని సేవ్రై ప్రార్థించండి. దేవుని వాక్యం అందరూ మోయాలని అందరూ విని రక్షణ పొందాలని నా ప్రార్థన. ఆమేన్.

↑ పైకి / Back to top