
సాక్ష్యం 51. హిందా కుటుంబంలో జన్మించాను. హిందా మతం విడిచి
కరప్రతంతో క్రీస్తు సందేశం విన్న నేను మంచిగా చదివి �.ఎ.యస్
ఆపఫీసర్ అయయాను. క్రీస్తును నమ్మిన తరువాత నా సవాకీయులందరూ 135
మంది రక్షించ బడ్డారు. నా ద్వారా అంత మంది రక్షించుకున్న దేవునికి
మహిమ కలుగును గాక, క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను..
బ్రదర్ శ�ైలేంద్దనాథ్ బభట్, బైబిల్ టైండినిసి, డెహారాడాన్
కేరాఫ్ వెస్సయ్య మనిస్రీటస్, పొదరిపల్లి
నేనే మార్గమును, సత్యము జీవమునైయున్నాను.
యోహాను 14:6
పరిచయం :
యేసు క్రీస్తు నామములో వందనములు. ఒక వ్యక్తి ఉన్నత కుటుంబంలో జన్మించాడు. అతని పేరు శ�ైలేంద్దనాథ్ బభట్ గారు ఉతతర ఖాండ్ ముఖ్య పటటణం డెహారాడాన్ వీరి సవాస�లం వారు హిందా పూజారి వంశంలో జన్మించారు. ఎంతో కష్టపడి చదివి �.ఎ.యస్ పూర్తి చేసారు. యేసు క్రీస్తును ఏ విధంగా నవ్మారో ఆయన మారుప తన కుటుంబానికి మేలు చేసిందా విషాదాన్ని మగిల్చిిందా? ఆయన హిందీిలో సీవాయసాక్ష్యం చెపపగా మరొక విశ్వాసి తెలుగులో అనువదించారు. ఈ అద్భుత సాకష్యము కొందరినైన క్రీస్తుతో నడిపించగలదు. హెైాందవులతో పంచుకోవాలని కోరుతున్నాను. వేదాలలో బుుకగవాదంలో నిత్య శద్ధ సీవాకారి క్రీస్తుకు జయము కలుగును గాక అని చెపపండని కోరారు. క్రీస్తు ఆదియు అంతము ఆయనే సజీవ దేవుడు.
సీవాయ సాకష్యము :
నేను పండితుల కుటుంబంలో జన్మించాను. నాన్నగారు ఒక పో�స్ ఆపఫీసర్ మేము డెహారాడాన్లో నివసించేవారము. బాల్యంలో ఒక డాక్టు గారిని కలిసినప్పుడు రక్రైస్తవ మతానికి సంబందిించిన కరప్రతంనాకిచ్చారు. ఆ కరప్రతములో వివరాలు చూడగా క్రీస్తు మనకు తీరుప తీర్చనైయున్నాడు యుగాంతమున మన జీవితాల్లో చేసిన ప్రతి పాపమునకు తీరుప తీర్చనైయున్నా డన్న సత్యమును నమ్మిన నాకు చాలా బభయం కలిగింది. నేను చేసిన ఎన్నో తపపులు ఎవరికీ తెలియని పాపాలు వ్యర్థ జీవితం జ్ఞాపకానికి రాగా ఒక పసి పిల్లవాని వలై దావీదువలై దు:ఖపడి కన్నీరు కార్చాను. బైబిలులో వ్రాయబడిన సత్యమేమనగా అందరా పాపం చేసి అనుగ్రహించు మహిమను పొందలేకపోవు చున్నారు, ఆ పాపాల నుండి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. నేను నా కుటుంబంలో చిన్నవాడిని. మేము ఏడుగురము అన్నదమ్ముళ్ళం నేను బాల్యములో 2వ యేట ఉండగా నా తల్లి మరణించింది. నా తండ్రి అమ్మ నాన్న ఒక్కర మమ్ములను ప్రేమతో పెంచారు. మా నాన్న నీతిగా జీవించేవారు. ఎప్పుడు సిగరట్లు తాగలేదు మద్యము ముటటలేదు. చాలా పరిశుద్ధంగా జీవించి అన్యదేవతలకు నిత్యము బభక్తితో పూజలు చేసేవారు. నేను క్రీస్తును గాడింగా నమ్మి ఆయనను వెంబడించసాగాను. నా నమ్మకము గురించి నాన్నకు తెలియదు. ఒక సంవత్సరం వరకు నేను క్రీస్తును వెంబడించినది ఎవరికీ తెలియదు. అయితే నా మాట తీరు నా ప్రవర్తన వెుుతతం మారిపోయింది. కోపం లేక సున్నితమైన మనససుతో అతి మర్యాదగా జీవించాను. నాలో మారుపను మా నాన్నగారు గమనించారు. బాబు నీకేమయింది నీలో మారుపకు కారణమేమటి అని అడిగారు.
నాన్నగారు నేను క్రీస్తును నా సవాంత రక్షకునిగా సీవాకరించాను అని ధైర్యంగా తెలిపాను. ఆ మాట విన్న వెంటనే మా నాన్నకు చాలా కోపం వచ్చింది. మన కుటుంబానికి మన గోత్రానికి ఇది తగదు అన్నారు. నేను నా తండ్రిని ఒక ప్రశ్న వేసాను. నాన్నగారు మీరు మీ జీవితంలో పాపం చేసారా అన్నాను ఆ ప్రశ్న వేయగా నాన్నకు కోపం వచ్చింది. నేను పాపం చేయుట ఎప్పుడైన చూచావా అన్నారు. మీ జవాబు అవునా కాదా చెపపండి అన్నాను. వెంటనే నాన్నగారు నేను అడిగిన ప్రశ్నకు చలించిపోయారు. నా ప్రశ్న నాన్నకు హాృదయానికి తాకింది. రక్షణార్థవెైన మారుమనససుకు పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు ద్వారా పశ్చాత్తాపం కలిగించారు కింద పడి ఏడ్చాిరు.
నాన్న గారు భగ్గరగా ఏడాస్తూ ప్రంపచంలో నేను ప్రముఖ పాపిని అని ఒప్పుకున్నారు. ఆ గది అంతా దేవుని సన్నిదిి వెలుగు ప్రభావంతో నిండింది. అప్పుడు నాతండ్రిని పైకి లేపాను. నీ కన్నీటి ద్వారా క్రీస్తు నీ పాపాలు కషవించి ప్రాయశ్చిితతము చేసారు అని చెపపగా క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించారు. నా తోబుట్టువులందరూ నాన్నగారిని చూచి వారు కూడా పాపులు అని గ్రహించి క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించారు. నమ్మి బాపీతస్మం పొందినచో రక్షించబడుతారు అన్న నమ్మకంతో అందరము నీటి బాపీతస్మం తీసుకున్నాము. ఆ తరువాత మా ఇంటిలో మందిరం ఏరపరచబడింది. మా కుటుంబంలోనివారు బంధువులంతా 135 మంది క్రీస్తును నమ్మి రక్షణ పొంది బాపీతస్మం తీసుకొని క్రీస్తు అనుచరులమయయాము.
నిజవెైన ఆశీర్వాదం ఏదనగా వెండి బంగారము ఉండుట గొప్ప ఉద్యోగం గొప్ప పదవి ఉండుట కాదు గాని శాంతి సమాధానము గనుక 135 మందిమ క్రీస్తులో ఆనందం అనుబభవిస్తున్నాము. వేదాలలో ఉన్న వాక్య వాక్యమే క్రీస్తు వెలురగై యున్నమాట పద్యం ఏదనగా అసతోమా సదగమయా అనగా అసత్యం నుండి సత్యంలోనికి తమసోమ జ్యోతిర్గమయ అనగా చీకటిలో నుండి వెలుగులోనికి మృత్యోర్మా అమృంతాంగమయ అనగా మరణం నుండి జీవంలోనికి నడిపించండి అని అర్థం అది యేసులోనే లభిస్తుందని గ్రహించాము.
మాలో కలిగిన మారుప్రై రక్రైస్తవులు ఏమాత్రము మాకు డబ్బులు ఇవవాలేదు. మాకే చాలా పొలాలు స�లాలు ఆస్తులున్నాయి. ఏ రక్రైస్తవ ఆరగనైజేషన్తో కూడా సంబంధం లేదు.
దేవుడు మమ్ములను ఆధ్యాత్మికంగా దీవించారు. యేసును అనసరించడం డబ్బుల కొరకు కాదు గాని పాపము నుండి విడుదల పొంది రక్షణ పొందుటకు మాత్రమే అందుకే ప్రతివాని మోకాలు క్రీస్తు నామంలో వంగాలి. ప్రతి నాలక క్రీస్తు రక్షకుడు అని ప్రకటించాలి. ఈ సాక్ష్యమును బట్టి మీరు క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించాలని తెలుపుచున్నాను. క్రీస్తు మారగం, సత్యం, జీవమని తెలిపారు, వెాకషానికి ఏ్రైక మార్గమని తెలిపారు.
దేవుని కృప మీకు ఎల్లప్పుడు తోడైయుండును గాక. క్రీస్తుకు మంచి సాక్షులుగా ఉండుటకు దీవించును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 52. నామకార్థ రక్రైస్తవుల కుటుంబంలో జన్మించాను. నా తల్లికి వివాహావెై
9 సంవత్సరాలు బిడ్డలు లేనందన హిందా ఆచారాలు పాటించి
పూజలను ఆ్రశయించారు. నా తల్లికి సువార్త ద్వారా క్రీస్తు సవారంతో
మాట్లాడి గర్బుపఘలం ఇస్తాను అని చెపపగా నేను పుటాటను.
మంచి విశ్వాసిని వివాహం చేసుకున్నాను.
మరణం నుండి తప్పించబడి నేడు సేవలో ఉన్నాను.
సోదరి మరియమ్మ గారు, 7013644894, అంగలకుదురు
కేరాఫ్ సోదరి మరియు గారు, 964220426
నాకు కలిగిన బభయములన్నింటిలో నుండి నన్ను తప్పించెను.
కీర్తన 34:4
పరిచయం:
ప్రభువు నామంలో మీకు వందనములు నా పేరు మరియమ్మ. నేను నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా జీవితంలో చేసిన కార్యాలు వివరించుటకు ఆరంభిస్తున్నాను నా తల్లిదండ్రులు 9 సంవత్సరాలు సంతానం లేనివారిగా ఉన్నారు. పేరుకు నామకార్థ రక్రైస్తవులు అయినా అన్యాచారాలు చేసేవారు. సంతానం కోసం వెుక్కని దేవుడు లేడు. చెటుటకు వెుుకేకది బభజనలు చేసేది. జీవం దేవునిని ఏనాడే ఆ్రశయించలేదు. మా తల్లి బిడ్డలు కలగాలని ఉపవాసం చేసేది. తిరప్తి అనేక ప్రాంతాలు తిరిగింది. బంధువులు ఎవరినైనా పెంచుకోమని సలహా ఇచ్చేవారు. ఒకసారి అమ్మ పొలము పనికి వెళుిచండగా ఒక పెద్దాయన వచ్చి నీకు సంతానం లేక బాధపడుచున్నావా అని అడిగాడట నేను చాలా నిరారణతో ఉన్నానని చెపపగా ఎప్పుడైనా జీవం గల దేవునిని ఆరాదిించావా అని అడిగారు. ఆయన తపప అందరినీ పూజించాను అన్నారు. సృష్టికరత దేవునిని ఉపవాసంతో ప్రార్థించు ఆడభడను పొందగలవు అని చెపపగా క్రీస్తుకు ప్రార్థించి మందిరమును ఆ్రశయించిందట. మా అమ్మ విశావాసంతో దృడిడ నిశ్చయతతో ప్రార్థించగా వివాహం అయిన తరువాత 10వ యేట గర్బుం దరించి 5 నెలల వరకు ఎవరికీ చెపపలేదట ఆ తరువాత నాన్నమ్మకు భర్తకు చెపపగా దేవుడికి బుుణపడిఉన్నామని చాలా సంతోషించారట. పుటటగానే మరణపు అంచన చేరానని ఆ పాప కదలడం లేదు అన్నారట ఆ పాపకు డాక్టమ్మగారు ఆక్సిజన్ పెట్టి ఏడచుటకు ప్రయత్నించి తల్లికి అపపగించారట చిన్నమ్మకు పిల్లలు లేనందన నన్ను చాలా ప్రేమగా చూచేవారు. నా తరువాత ఇద్దరు తవ్ముళుి కలిగారు. మర్లా విగ్రహారాధన చేయడానికి ఆరంభించగా అనారోగ్యంతో మరణాపాయ స్థితికి చేరింది. నాగమల్లేశవారి అని పేరు పెట్టి నాగ దేవతు పూజించేది. నాఅనారోగ్య స్థితినిబట్టి సిగ్గుపడి క్రీస్తును ఆరాదిించుట కారంభించింది. నాకు మరియమ్మ అని పేరు పెటాటరు. వివాహం నాకు నా మేనతత కుమారునితో చేసారు. ముగ్గురు బిడ్డలు కలిగారు. నాకు సేవకునితో వివాహం జరిగింది గనుక దేవునితో ఉండడం ఇష్టంగా ఉండేది.
ఆ తరువాత కొన్ని కషాటలు ఎదురయయాయి సేవలో దీినతవాము ఉండాలని నేరచుకొని కషాటల్లో క్రీస్తుకు కృతజ్ఞత కలిగి ఉండాలని నేరచుకున్నాను. నా భర్త అనేక సంఘాలు సమకూర్చి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించేవాడు. నా భర్తతో కలిసి సంతృప్తి కలిగి ఉండుట నేరచుకున్నాను. నా భర్త నేర్పించే విలువైన పార�ాలు నేరచుకున్నాను. నాకొక దర్శినం కలిగింది. రాత్రి ఒంటి గంటకు నీ యజమానికి మరణం సంబభవించనై యున్నది నాకొరకు నిలబడిసేవ చేస్తావా అని సవారం వినిపించగా పీడకల అని భావించి ప్రార్థించి పండుకున్నాను మరసటి రోజు నిద్దలో ఉండగా గతంలో మాట్లాడిన సవారం విన్నాను. ఎందుకు ఈ శోధన కలుగుతుందని తలంచలేదు. ఆయషు�నీయంఇ దేవా అని ప్రార్థించాను. దర్శినం గురించి ఆలోచించలేదు. మాడవ రోజు అదే దర్శినం చూచాను. జీవమరణములు నీ ఆదీినంలో ఉన్నవి. నాకు బైబిలు జా�నం లేదు బుధవారం స్రీతల కూడికలో వాక్య పరిచర్య చేయమని నా భర్త చ్పెేెవాడు నా భర్త సందేశం ఇష్టపేవారు ఇల్లు తపప వేర ప్రపంచం లేదు. నేను భ్రవుపడుచున్నానా ఇంత ఆరోగ్యంగా ఉన్న భర్తను పొగొట్టుకోవాలా అని బభయపడాను. నా భర్త తలమీద సిలువ గురతు వేసి ప్రార్థించాను. నెల రోజుల వరకు మర్లా ఆసవారం వినలేదు. ఆ ఆలోచన మర్చిపోయాను. పితరుల దోషం రానీయక ప్రార్థించాను. నేను నా భర్తకీ సవారం గురించి చెపపలేదు ప్రార్థించుచునే ఉన్నాను. నా భర్త సేవచేయడానికి బయటికి వెళాిరు. బిడ్డలు కాలేజికి వెళాిరు నావెనుక నుండి అదే సవారం వినిపించింది. నా భర్త చనిపోతే నీ సేవ చేస్తానని ఒప్పుకున్నాను. నీ సేవ నాకు ఇష్టమే అన్నాను. దు:ఖంతో ప్రార్థించి వంట చేసాను. రోజు మందిరంలో ఒక గంట ప్రార్థించేదానిని.
నా భర్త ఆరోగ్యంగా ఉన్నాడు 3 నెలలో పరిచర్య విసతరించింది. అనేక సందేశాలు గొప్పగా బోదిించే వారు. నీవు ఎంత ప్రార్థించినా సేవకుడు బ్రతకడు అనే సవారం వినేదాన్ని. తల్లడిల్లి చాలా విల్రించాను. నీ చితతమయితే బ్రతికించు ప్రభువా అని ప్రార్థించాను. ఉదయం నా మాట దేవునితో ఉండేది. 2021లో నాకు కరోనా వచ్చింది. నా పెద్దకుమారునికి చిన్ని కుమారునికి తమ్ముడి పాప మా ఇంట్లో ఉండగా ఆమెకు కరోనా వచ్చింది. మమ్ములను దేవుడు కరోనా నుండి రక్షించారు. నా తలంపులు వట్టివేనని తరువాత గ్రహించాను. రెండవసారి నాకు కరోనా వచ్చింది. ఎపుడు పడుకునేదానిని వేదనగా ఉండేది. నా భర్త ఏడ్చిి ప్రార్థించాడట రెండు గంటలు కన్నీటితో ప్రార్థించారట. నాకు కరోనా తగిగపోతందని ధైర్యం చెప్పారు. నాకు కడుపులో గడడ్ రాగా పెద్ద ఆపరషను జరిగింది. నాకోసం డబ్బు దాచేవారు. నాకు కరోనా సమయంలో బలహీనపడి ఓపిక ఉండేది కాదు. నాకు కరోనా వచ్చిన 4 రోజుల తరువాత నా భర్తకు వచ్చింది. నన్ను నా భర్తను నా కుమారుడు ఒక రావ్లో ఉంచి బాగా చూచుకునేవాడు. ఆక్సిజన్ దొరకలేదు ఈ సమయంలో మరణిేసత ఎవరు దగ్గరకు రారు అని బాధపేవాడు. నా భర్తలో కరోనా తీవ్రత అదిికమయి బాబు నాన్న దగ్గర ఉన్నారు. ఎ్రపీల్ చివరి వారంలో ప్రాణాపాయ స్థితికి చేరారు. మరొక బాబుకు కరోనా వచ్చింది. ఎ్ర్రిల్ 30న మా నాన్నకు ఆరోగ్యం బాగలేదని తెలిసింది నాన్న కోసం కన్నీటితో ప్రార్థించగా మరణించడన్న వార్త తెలిసింది. నా భర్త మరణ పడకమీద ఉన్నారు. భగ్గరగా ఏడా�ను. నా భర్త ఆఖరి చూపు చూడలేకపయాడని ఏడ్చాిడు. మా నాన్న అన్నదమ్ములు ఎవరా రాలేదు అమ్మ, చిన్న తవ్ముడు పెద్ద తవ్ముడు కుటుంబం మాత్రమే వచ్చారు. మా తవ్ముడు వెళ్ళి గోతి తీసాట నాన్నను వెాయుటకు చిన్న తవ్ముడు కొడుకు మగిలారు ఆయనను మోయాలంటే కనీసము నలుగురు కావాలి కదా నా భర్త పరిస్థితి సరిలేదు. అయిననా బాక్సు రికషాలో పెట్టుకొని పూలు చల్లుకుంటా వెళ్ళి సమాదిి చేసినారు. అపపటికే పెద్ద తవ్ముడు మరణించాడు ఇద్దరు పిల్లలున్నారు మా నాన్నను సమాదిి చేసి వచ్చారు బంధులైవరా అని చెపపగా నా గండె బారిపోయింది. రాత్రి 7 గంటలకు ఫోను వచ్చింది. నా భర్త సిరియస్ అయింది నన్ను రమ్మని పెద్దబాబు పిలిచాడు ఆక్సిజను కొరకు ఎంత తిరిగినా దొరకలేదు. తిండి తినకుండా కాళుి కాయలు కాచేలా బాబు తిరిగాడు. నేను నా తండ్రిని పొగొట్టుకొని నా భర్త ప్రాణపాయ స్థితిలో ఉండగా ఆహారం తినలేకపోయాను. పెరుగన్న పాయకటు తెచ్చి ఇచ్చాడు. తినలేకపోయాను. సంఘసతులు ఆక్సిజను కోసం ప్రయత్నించినా దొరకలేదు. నా భర్త మాటల్లో మరణము తపపదని నా భర్త నాతో చెప్పారు. ఒక అవకాశం ఇవవామని దేవుని అడగండి అని నా భర్తకు ధైర్యం చెప్పాను. నాకు వంట గది శుభ్ర�ం లేనిచో తినలేను. ఆసుప్రతి అంతా అశుభ్ర�ంగా ఉంది. చుటాట రోగులుగా ఉన్నారు. మాసుకలు పెట్టుకున్న దుర�ందము తట్టుకోలేకపోయాము.
దేవుడే అనుభవాలు నేరాపడు నీరు ఆహారం లేని స్థితిలో దగ్గు వచ్చింది. నీరు వాంతి అయిపోయింది. నేను మాసుక వేసుకొని మే 1వ తేది నా భర్త దగ్గరకు ఆసుప్రతి చేరాము. నా భర్త గండె మీద బైబిలు పెట్టి ప్రార్థించాను. ముగ్గురు రక్షణ లేనివారు నా భర్త తల వద్ద నిలిచి ఉన్నారు. నా భర్త నీ కంటై సంఘమును ఎకుకవగా ్రేేమించానని పశ్చాత్తాపపడి కషవించమని ప్రార్థించేవాడు. నాకు ప్రభువు మంచి వరాలిచ్చారు. ప్రవచనవరం స్వస్థత వరము ఆత్మల వివేచన వరము ఇచ్చారు. 10 నిమషాలలో నా భర్త చనిపోకముందు అపవాది ఆత్మను అపపగించకు మరుగు చేయి అనగా నా సేవకుడు అదే గద్దించాడు. నా భర్త అన్య భాషలతో ఇంగ్లీష్లో మాట్లాడారు. దురాత్మలను గద్దించాడు. నా భర్త దగ్గర తెల్లని వెలుగు ఆకారము చూచాను. ఇద్దరు తెల్లని దేవదాతలను చూచాను నా భడడ్లను పిలిపించాను. వారితో నా భర్త మాట్లాడారు. అమ్మను బాగా చాసుకోండి లోకం బాగలేదు అన్నాడు. మా వెైపు చూచి ప్రభువు చెంతకు చేరాడు. నా తవ్ముళుి ఈ వార్త విని భగ్గరగా ఏడ్చాిరు. నన్ను ఇంటికి తెచ్చారు నాన్న మరణించిన తరువాత తల్లి కోమాలోకి చేరింది. రెండవ రోజు నా అన్న బంధువులు రాలేదు. సంఘసతులంతా ర్యా�గా 100 మంది వరకు మోసుకుంటా వచ్చారు. వారి ప్రేమను కనబర్చారు. సమాదిి కార్య్రకమం చాలా దీవెకరంగా �ప్రభువుకు మహిమకరంగా జరిగింది. చిన్న తవ్ముడు అతతగారు నా దగ్గరకు వ్చిింది. అందరూ ఆదరించారు. మా బాబు ఆసుప్రతిలోనే ఉన్నాడు.నా భర్తను మా ఇంటికి సమీపంలో పాతిపెటాటరు. ఏడచుటకు నాఉ ఓపిక లేదు ఒంటరి గువవాగా మగిలిపోయాను. రాత్రంతా ఏడసతూనే ఉన్నాము. 3వ రోజు ప్రార్థనా కూటముఏరాపటు చేసాము. నేను నా పిల్లలు కలిసి ప్రార్థన చేసుకున్నాము. రాత్రి మంచిగా నిద్ద పట్టింది ఉదయం మేము లేచి పనులు చేసుకోవాలి. ఇల్లు చక్కబైట్టుకొని అన్నం వండి పచ్చడితో అన్నం తిన్నాము. ప్రజలు చూడకుండా ఇంటిలోనే ఉండిపోయాను. వారం రోజులు ్రశమపడాను. మా సంఘం వారు భోజనం తెచ్చి మమ్ములను ఆదరించారు. దాదాపు నెల రోజులు సంఘసతులు మమ్ములను పోషించారు. రెండవ బాబు సంఘ బాధ్యతలు తీసుకున్నాడు. నీ తల్లి గర్బుంలో నీవుండగా నిన్ను సేవ కొరకు ఏరపరచుకున్నాను సంఘం నీవే నడిపించాలన్నారు. ప్రార్థన ద్వారా పరిచర్య భారము వహించుటకు సిద్ధపడ్డాము. నిన్ను సృజించినవాడు నీకు భర్తయె�ు యున్నాడు అనినాతో ప్రభువు మాట్లాడారు. రెండవ బాబు, మాడవ బాబు నా సేవలో సహకరిస్తున్నారు. నా భర్త చనిపోయి 5 సంవత్సరా లయింది. మనుషుల దయ కాదు దేవుని దయ మామీద ఉంది. మా సంఘమును సీవాకరించాలని చూచిన దష్టశకుతలను అరికటాటరు. మాకు అపపగించిన పని నమ్మకంగా చేస్తున్నాము బలంగా వాడుకుంటున్నారు.
దేవుడే మమ్ములను నిలబైటాటరు యయాటాబ్ పరిచర్య ఆరంభవుయింది. నశించిన ఆత్మల భారముచ్చారు. నా మరణం సులబభం కాదు. కొన్ని ఆత్మలను రక్షించాలనే భారంతో పని చేస్తున్నాను. నా జననం మరణం నీ మహిమార్థం జరగాలని ప్రార్థించాను. వెుుదట నీ ఇంటివారిని చక్కబైట్టు తరువాత సంఘ పరిచర్య చూడు అన్నారు. రక్షణ కార్యాలు జరుగుచున్నాయి. నా భడడ్ల ముగ్గురు వివాహాలు దేవుడు ఘనంగా జరిపించారు. నాకు కడుపు నొప్పి వల్ల ఆసుప్రతికి వెళాిను. నా కడుపులో గడడ్ పెరిగింది అన్నారు. ఆపరషన్ చేయాలన్నారు. సాకనింగు చేసారు. నా పిల్లలకు నేర్పింనది ఏమనగా ఈ కష్టం ఎందుకు అని బాధ పడవద్దు ఆయన జరిగించేదానిని బట్టి ఆయనకు మహిమ చెల్లించాలి. నా భర్త పోయిన తరువాత పరిచర్యచేయమన్నావు నీ పని నేను చేస్తున్నాను నీ చితతమే జరుగును గాక అన్నాను. నాకు ఆరోగ్యం కావాలని ప్రార్థించాను నన్ను ప్రేమించిన వారంతా దారమయయారు. నీరు ్రతాగమన్నారు. బాత్రూంకు వెళాిను. దేవా నీ పరిచర్య చేయడానికి ఇష్టపడితే నాకు మంచి సాకష్యమవవాండని ప్రార్థించాను. నాలో బరువైన భారం దిగినట్లు తెలిసింది. నాకు నొప్పి లేదు నేను ప్రార్థించాను. నీపేరు వయసు ఎంత అని అడిగారు దేవునికి సోత్రతం గడడ్ కనిపించలేదన్నారు. 5 నిమషాలలో దేవుడు నన్ను సవాస�పరిచారు. సాకనింగు చేయగా నార్మల్ రిపోరుట అని వచ్చింది. నీ కడుపులో గడడ్ కరిగిపోయిందన్నారు 20 రోజుల తరువాత సాకనింగు చేయించగా గడడ్ లేదు. నా దేవుడవు నీవే నీవే నాకు మంచి ఆరోగ్యమచ్చావు నీకు మహిమకరంగా జీవిస్తాను ప్రభువా అని వాగా�నం ద్వారా పరిచర్య కొనసాగించాను. అమ్మ కూడా మరనించింది పెద్ద తవ్ముడు లేడు వీరిద్దరి జ్ఞాపకార్థం ప్రార్థన జరిగించాను.
చిన్న తవ్ముడు కూడా మరణించాడు 5 మంది సవాకీయులను కొలోపయాను. నీ కృప చాలని ప్రార్థించగా మా రెండు కుటుంబాలను దేవుడు ఆదరిస్తున్నాడు ఎన్నో గాయాలు బాధల మధ్య రెండు సంఘాలలో సేవ కొనసాగిస్తూ ప్రభువు ప్రేమలో సాగిపోతున్నాను. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 53. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. సేవకుల కుటుంబంలో
వ్యక్తితో వివాహం జరిగింది. నా భర్త నా సాక్ష్యం వివరించారు.
బభయంకర వింత వ్యాదిి ప్రమాద స్థితిలో ఉండగా క్రీస్తు అద్భుతంగా
రక్షించిన రీతి వివరించలేము. మరణపు అంచు నుండి
నన్ను రక్షించారు. సాక్షిగా జీవిస్తున్నాను.
సిస్టర్ సవారూప గారు,
కేరాఫ్ యోేసపు గారు, బీచుపల్లి, గద్వాల జిల్లా 9848681071
ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు
యెహోవాకు కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుదురు గాక. కీర్తన 107:8
పరిచయం:
ప్రభువు నామంలో మీకు వందనములు నా పేరు సవారూప. దేవుడిచ్చిన అవకాశమును బట్టి నా రక్షణ సాక్ష్యం వివరించు కృప చూపించారు. గతకాలమంతా మమ్ములను ఆయన నీడలో దాచి కృప చూపి కాపాడిన క్రీస్తుకు వందనాలు. చాలా అవమానాలు ఎదురెైనా గాని దేవునిప్రేమ మమ్ములను విడిచిపోలేదని నవ్మాము. దేవుని ప్రేమ నిషకలంకవెైనదని ప్రార్థిస్తూ ఘనుడని ఆయనను ఆరాదిించగలము. గత కాలంమంతా కాపాడినందుకు ఏ రీతిగా తీర్చగలము నీ బుుణమును ఆయనకే మహిమ కలుగును గాక. పాస్టర్ కీర్తి కుమార్ గారు నా తల్లితో తండ్రితో సాక్ష్యం చెప్పాలని అడిగారు. ఈ సాక్ష్యం విను ధన్యత మీకు కలిగించినందుకు అవకాశమచ్చిన దేవునికే మహిమ.
భర్త యోేసపు గారు సాక్ష్యం వివరించారు. నాకు సవారూపతో వివాహం కోవిడ్ సమయంలో జరిగింది. నా తల్లిదండ్రులకు నాకు నా భార్యకు కోవిడ్ సోకింది. 2020లో మా అందరిపై దేవుని కృప చూపి సజీవులుగా ఉంచారు. 2023లో మేము హెైాదరాబాద్లో క్రిస్టమస్ జరుపుకున్న తరువాత నా భార్యకు రకత హీనత వల్ల ముఖం పాలిపోయింది గమనించి ఆసుప్రతులు తిరిగాము. చాలా వెైద్య పరీకషలలో ఏది కనుగొనలేకపోయారు. రకత పరీకషలు చేసి రక్తం ఎకికంచాలన్నారు. చాలా ఖరచు అవుతుంది ఎండోసోక్రి తరువాత రక్తం ఎకికంచాలన్నారు. మంచి ఆసుప్రతిలో నర్సుగా పని చేసేది చికిత్సలలో కావ్్స అనే వ్యాదిి మంచి రకత కణాలను చంేపస్తాయన్నారు. ఆమె కడుపులో ్రేగులు అతకకపోయినట్లు ఉన్నాయి. పెద్దేపగులు చిన్న ్రేగుల మధ్య దారి లేదన్నారు వాంతులయేయవి తపపనిసరిగా ఆపరషను చేయాలన్నారు. నా భార్య పేరు మీద ఇస్సురెనసు చేసుకున్నాము. ఖరచులు తట్టుకోలేకపోయాము. నా ఆపఫీసు నుండి ఇనసురెనసు ప్రయత్నించాము. నీళుి తాగినా వాంతులు అయేయవి. బలమేమ లేదని ఆసుప్రతికి చేరాము. రక్తం ఎకికంచాలన్నారు గతంలో 5 గ్రాములండేది తరువాత 9 గ్రాములయింది. ఆపరషను ఆరంభించగా జావారం వచ్చింది, దావల్ల డాక్టు తేది మార్చారు, మర్లా కొతత పరీకషలు చేయాలన్నారు మరొక ఆల్బమన్ చికిత్స కావాలన్నారు. ఇంటికి తీసుకొచ్చాము జవారంతో విలవిలలాడింది.
ఒకరోజు యయాటాబులో మంచి రక్షణ సాక్ష్యం నా భార్య విన్నది. ఆమెలో విశావాసం కలిగింది. రక్తం ఎకికంచాలి నా భార్యకు వచ్చిన వ్యాదిి 10 వేల మందిలో ఒకరికి వసతుందట శనివారం రక్తం ఎకికంచారు. ఆ తరువాత ఆదివారం ఈస్టర్ పండుగ ఆమెకు జవారం వచ్చినపుడు ముగ్గురము ఆమెను కంట్రోల్ చేయలేకపోయాము. ఆమె బరువు 55 కిలోల నుండి 30 కిలోలకు పడిపోయింది. నేను ఆమెను చూడలేక బాత్రూంలో ఏడ్చేవాడిని. ఆమె చాలా క్షింణించింది. మాత పిండం పని తగిగపోయింది. వెదడులో బలహీనత ఆవరించింది. వెుల్లగా తల తిేపపది ఎందుకింద బాధ అనుబభవిస్తుం దని తలంచేవారము. ఒకరోజు నన్ను చంేపయండి నాకు ఏ మందులు పని చేయడం లేదని అడికగది. కొన్ని రోజులు డైపర్్స వేసేవారము. చాలా బాధపేది. మేము చేయగలిగినది చేస్తున్నామని డాకటర్లు చ్పెేెవారు. ఇంజకషన్లు వేయాలంటే చేయి వాచిపోయేది. ఆగషుట 4వ తేది నేను మందిరానికి వెళాిను. గండెనొప్పి తగగలేదు. నన్ను అన్నను పిలిచి ఆమె బ్రతకుట కష్టమని అవకాశం లేదని డాకటర్లు తెలిపారు. ఆమెను బాధనుండి విముక్తినిస్తున్నామని నెమ్మది పొందగలదని బాధను తట్టుకునే కృప కొరకు ప్రార్థించేవారము. మా సంఘసతులు బంధువులు చివరి చూపు చూడడానికి వచ్చేవారు. నేను ఆ రోజుల్లో ఇంటరయాకు వెళాిను సేవకులు కొందరు వచ్చి నా భార్య మంచం దగ్గర ప్రార్థించారు. నా పరిస్థితిని ఎవరితో చెప్పు కోలేదు. నాకు దైవజనులు చాలా ధైర్యం చెప్పారు. తవ్ముడు ధైర్యంగా ఉండు మమ్ములను సాక్ష్యం చెప్పు రీతికి దీవిస్తాడన్నారు. ప్రభువా నీవు చెప్పినట్లు నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును అన్నావు. డాకటర్లు ఆమెకు చివరి రోజు అని చెప్పిన రోజు జీవానికి ఆరంబభం కొనసాగింది. 54 కిలోలు బరువు పెరిగింది. డాకటర్లు ఇచ్చిన మందులు పని చేయసాగాయి. ఆయన సమయానుకూలంగా సహాయం చేసారు అని అర్థమయింది. నేడు ప్రతి పని తాను చేయగలుగుతుంది. తిరిగి తాను ఉద్యోగంలో చేరింది. ఎన్నో తలాంతులు దేవుడు ఆమెకు ఇచ్చాడు. వెుకరించి ప్రార్థించగలుగుతుంది. ఆమెను బట్టి దేవునిని స్తుతించుచున్నాను. దేవుని కార్యాలు ఉన్నతమైనమ. ఏదైనా చేయగలడు కథద వెుుతతం మార్చగలడు అనే మాట నెరవేరింది. ఆమె పూర్తిగా స్వస్థత పొందింది. ఈ మధ్యలో బైబిలు కోర్సులో చేరింది. పరికష రాయనై యండగా ఆమె వీపు భాగంలో నొప్పి ఆరంభవుయింది. పరీకషల తేది మారిందన్నారు. మరొక అవకాశమచ్చారు. మా జీవితాలలో మరొక అవకాశమచ్చిన దేవునికి స్తుతి మహిమ ఘనతా కలుగును గాక. మీ అందరి ప్రార్థనల కొర్రకు వందనాలు. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 54. హిందువుల కుటుంబంలో జన్మించాను. నాన్నగారిని చేతబడి
చేయగా నానమ్మ క్రీస్తును ఆ్రశయించిన నాన్నమ్మ ద్వారా మేమంతా
రక్రైస్తవులమయయాము. 3 సంఘాలు నడిపిస్తున్నాము. నా యవవానంలో
చాలా చెడు సహావాసాలకు గురెైనపుడు తల్లిదండ్రులకు దారమయయాను.
దైవజనుల ప్రార్థన వల్ల క్రీస్తును నమ్మి ప్రవచనాత్మకంగా
దేవుని సేవలో ఉన్నాను.
బ్రదర్ సుశీల్ జ్యోతి గారు,
కేరాఫ్ సురష్ గారు. రమా మనిష్రీటస్ సోమగాడ
కృపా కేషమములు నా వెంట వచ్చును. కీర్తన 23:6
పరిచయం:
ప్రభువు నామంలో వందనములు. నా పేరు సుశీల్ సురష్. గారి సఘంలో నా సాక్ష్యం వివరించగా సేకరించబడింది. నా తల్లిదండ్రులు విగ్రహారాధన చేసేవారు. నా ఆత్మీయ జీవితాన్ని ్రకమపరచిన దైవజనులకు కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులు అన్య వివాహం చేసుకున్నారు. 1985లో క్రీస్తు సజీవుడని చెప్పుటకు బభయపేవారట. నా తల్లిని రోజు నా తండ్రి బాదిించేవారట. అది సి.యస్.� చర్చి గనుక సేవకులు ఆరాదిించుటకు వచ్చినపుడు నా ఇంటికి సమీపంగా ఉన్నవారిని చేరి నా తల్లి ప్రార్థన చేయమని కోరిందట. మా ఇంటికి దగ్గర మా నాన్నమ్మ ఉండేవారట. ఆమెతో క్రీస్తు విశ్వాసులు కలిగించిన విశ్వాసమును బట్టి వెుుదటిగా విశ్వాసిగా మారి నేడు మాడు సంఘాలలో విశ్వాసులు దేవునిని ఆరాదిిస్తున్నారు. నాన్నమ్మ విశ్వాసిగా మారుటకు కొన్ని అనుభవాలున్నాయి. గతంలో మాడు గదులలో విగ్రహాలు పెట్టి పూజలు చేసేదట. ఆ తరువాత భోజనం చేసేదట. నా తల్లి యేసు ఫోటోను పెట్టుకొని తన భర్తను మార్చమని ప్రార్థించేదట.
ఒకసారి మా నాన్నకు చేతబడి చేయగా చిన్న కురుపు ఏరపడి ఆ కాలు కుళ్ళిపోయిందట నాన్నమ్మ తన బంగారం అంతా ఖరచు చేసి బూత వైదయలను ఆ్రశయించినా పఘలితం లేకపోయింది. నిజవెైన దేవుడెవరు అని తలంచేదట పెద్దపల్లి నుండి వచ్చిన వారు నాన్నమ్మకు సువార్త చెపపగా క్రీస్తును నమ్మింది. నాన్న ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయగా అద్భుతంగా స్వస్థత కలిగింది. మా నాన్నమ్మకు చదువు రాదు పగలు రాత్రి నా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండని ప్రార్థించేది. ఆప్రార్థన ద్వారా మేమంతా రక్షణ పొందాము.
నా సాక్ష్యం వివరాలు :
నేను యవవానంలో తల్లిదండ్రులకు అవిధేయత కలిగి జీవించాను. లోక స్నేహితులతో ే్నేహాం చేసేవాడిని. నాకు గొప్ప వారితో ే్నేహాముండేది. విచ్చులవిడిగా చెడు సహావాసంలో చెడు వ్యసనాలకు బానిసగా మారి జీవించాను సంబంధం లేకుండా చాలా ప్రాంతాలు తిరికగవాడిని. లోకం నన్ను చాలా ఆకరి�ంచింది. చదువుకు దారమయయాను. గంజాయి వ్యసనాలు చాలా ఎకుకవయయాయి. బైబిలులో చెపపబడిన రీతిగా నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అది కనుగొనుటకు తగిన సమయం దేవుడే ఇవ్వాలి. నాన్నవారు నాతో చెప్పడానికి చాలా బభయపేవారు. ఒకరోజు యేసు ప్రభువు నాతో మాట్లాడారు. 2017 డిపసంబర్ 31 తేదిన క్రీస్తు నన్ను కషవించి నా పాపాలు తుడిచివేసి తన భడడ్గా చేసుకున్నాడు.
గతంలో నా రోత జీవితానికి సిగ్గుపడి నా తల్లిదండ్రులు నాకోసం విశావాసంతో ప్రార్థించేవారు. ఆదరించేవారు లేనందన ఆత్మహాత్య ప్రయత్నం చేసి రెండు రోజులు ఆసుప్రతిలో ఉండి కోలుకున్నాను. నా గతమంతా చేదు అనుభవాలే నా అనుభవంతో ఎవరు మంచివారని నవ్మానో వారు నన్ను ్రేేమించలేదు దారంగా ఉన్నవార నన్ను ఆదరించి ఆదుకొని ప్రేమచూపి క్రీస్తు సువార్తను తెలిపి నా జీవితాన్ని ్రకమపరచి క్రీస్తులో ఆత్మీయంగా ఎదుగుటకు సహాకరించారు. కొన్ని సార్లు దైవజనుల సలహాలను కూడా అపార్థం చేసుకున్నాను. ఆ తరువాత గ్రహించి కషమాపణ కోరాను. నా వ్యర్థ జీవితాన్ని దేవుడు కషవించగా నా వివాహా జీవితం కొరకు సురష్ అన్న భార్యతో సంప్రదించి ఆదరణ హెాచ్చరిక ద్వారా బాగుపడాను. నాకు గతంలో బైబిలు చదివే అనుభవం లేదు ప్రార్థన తెలియదు బైబిలును కాలితో తన్నేవాడిని. బైబిలు చదవడానికి తెరువగా సావెుతలు 30:9 దేవుని నమ్మితే గొప్ప జీవితం ఉంటుందని నీకు అన్ని ఇస్తే యెహోవా ఎవరని ప్శ్నంచగలవు. వాక్యం నేను నమ్మాను. నాకు జైయన్,టి,యు. కాలేజిలో సీటు వచ్చినా డబ్బు కట్టులేక మానుకున్నాను.
ఒకరాత్రి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చాను. ప్రభువా నాకు అవకాశమేసత నీ కొరకు జీవిస్తానని తీర్మాణం చేసుకున్నాను. నాకు అసాధ్యవెైనమ ప్రభువుకు సాధ్యం గనుక నన్ను స్తిరపరచి విశ్వాసిగా స్థిరపరిచాడు. 2024లో నా బభవిషతతు కొరకు ఆందోళ్నలో ఉండగా సురష్ అన్న మీటింగు కొరకు ఆహావానించాడు. కేరళ్ నుండి దైవజనుడు వచ్చి వాక్యం బోదిించాడు. ఆయన రాబోయే దినాల్లో ఒకొకక్కరి ఆత్మీయ జీవితం గురించి వివరించాడు. ఆయన నాగురించి చెప్పినదేమనగా మాడు నెలల్లో నీ జీవితం మారిపోతందని చెప్పాడు. దైవ సేవకుడిగా దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పాడు.
2025న పఫిబ్రవరిలో నాకు వివాహం జ్యోతితో అయింది. మంచి భార్యనిచ్చి వివాహా జీవితాన్ని దీవించాడు. వివిధ ప్రాంతాలలో సేవ చేస్తానని వాగా�నం తెలిపారు. నా భార్యకిచ్చిన గర్బుపఘలమును బట్టి దేవునికి సమర్పిస్తామని సేవకునిగా చేస్తామని ప్రార్థించాము. నా భార్యకు రక్తం 7 గ్రాములు ఉండగా అందరం ప్రార్థించాము. రక్తం 11 గ్రాములిచ్చారు. మా జీవితాలలో క్రీస్తు అద్భుత కార్యాలు చేసారు. ఎన్నికలేని నా జీవితంలో మేలులు చేసి దేవుని సేవకునిగా మార్చారు. ఏదైనా చేయగలడు కథద వెుుతతం మార్చగలడు. నన్ను మార్చి పవిత్రునిగా చేసాడు. క్రీస్తుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నా తల్లిదండ్రులు నన్ను ఎరిగినవారు ఆశ్చర్యపడు రీతిగా ఆనందించే రీతిగా మారుపనిచ్చి స్థిరపరచిన దేవుడు మహిమపర్చబడును గాక. దేవుడిచ్చిన వాక్యమును బట్టి మంచి సాక్ష్యమును బట్టి సేవలో స్థిరపడి ఆత్మల జాలరిగా నిలచనట్లు ప్రార్థించండి, క్రీస్తుకే స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 55. ముస్లిం కుటుంబంలో జన్మించాను. చిన్న ఉద్యోగం చేస్తూ
చాలి చాలని జీతంలో చినన దొంగతనాలు చేస్తూ కాలం గడిపాను. నా
భార్య నా వ్యసనాలు చూచి బాధలో ఉండగా రక్రైస్తవ ే్నేహితురాలు
క్రీస్తు సువార్త తెలిపి ప్రార్థన నేర్పింది. ఆమె 10 సంవత్సరాల ప్రార్థన
పఘలితంగా రక్షణ పొంది క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను.
క్రీస్తు జాతి మత కులాలకు అతీతుడు పరలోకానికి ఏ్రైక మార్గము.
బ్రదర్ హ�ేస్సను గారు, ఆకివీడు 9133643338
కేరాఫ్ బ్రదర్ జోషి గారు. ఏలారు, 7989557742
అత్రికమములు దాచిపెట్టువాడు వర్థిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరం పొందను. సావెుతలు 28:13
పరిచయం:
ప్రభువు నామంలో వందనములు. నా పేరు హ�ేస్సన్. నా సాక్ష్యం వివరించు ధన్యతనిచ్చిన యేసు ప్రభువుకు స్తుతి సోత్రతములు. దేవుని వాక్యం చదివి వాక్యానుసారముగా జీవించాలి. మన అత్రికమములు ఒప్పుకొని వాటిని విడిచిపెటాటలి. అప్పుడే మన జీవితంలో వర్థిల్లగలము. ఆ తరువాత దేవుని దయ కనికరం పొందగలము. యధార్థంగా పరిశుద్ధంగా జీవిసేత దేవుని ప్రసన్నత లభిస్తుంది. మాది ముస్లిం కుటుంబం ఆకివీడు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా 600 మంది ముస్లిముల కుటుంబాలలో మమ్ములను మాత్రమే ఎన్నుకొని రక్షించాడు. మేము పేదవారవెైనా ఎందరో ధనికులు విద్యావంతులండగా మమ్ములను ఎన్నుకున్నాడు. నా బాల్యం నుండి వ్యసనాలకు బానిసవవాగా ఎదికగ కొలది బభయంకరంగా జీవించేవాడిని. సిగరట్లు మంది తాగడం సినిమాలు మానలేకపోయాను. మోసాలు దొంగతనం చేసేవాడిని టిరకట్టు కొనకుండా ప్రయాణం చేసేవాడిని. ఈ విధంగా జీవించే రోజుల్లో మా నాన్న నన్ను తీసుకొని వెళ్ళి హెైాదరాబాద్లో పనిలో పెటాటరు. అకకడ కూడా నేను నా అలవాట్లను మానుకోలేదు. యజమానులకు తెలియకుండా మందు తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టి తాకగవాడిని. యజమానులు అడిగితే అబద్ధాలు చ్పెేెవాడిని. దేవునికి అసహ్యావెైన జారత్వానికి దిగజారిపోయాను. తిరిగి ఆకివీడు చేరాను. ఒకసారి ఒక గృహంలో పర్సు దొరికింది. ఎవరికి చూపకుండా దాచాను. వారు తెలసుకొని నా నుండి పర్సు తీసుకున్నారు. తల్లిదండ్రులు బాధపడి నాకు వివాహం చేసారు చాలా బభయంకరవెైన అలవాట్లు చేసేవాడిని. భార్యను అనుమానించి మాటలతో చాలా బాధపెట్టేవాడిని. నా భార్య నా మాటలను బట్టి క్రీస్తు మాటలు విని క్రీస్తును నమ్మి నా కోసం ప్రార్థన చేసేది. ప్రార్థన మందిరానికి వెళూత నా కోసం 10 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఆ విధంగా 2007లో క్రీస్తు నన్ను దర్శచంగా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించాను. సాతాను శోధనలకు గురయేయవాడిని. ఒకసారి నాటుసారా తాగి ఇంటిలో దాచాను. ఒకసారి పాస్టుగారిని సంప్రదించి తాగుడు ఎలా మానుకోవాలని అడిగాను. మందు తాగి మందిరానికి వెళ�్లవాడిని.
నేను మారాలని నా భార్య ప్రార్థించుట ఆపలేదు. నేను పని చేసే �టల్లో స్రీతలండేవారు విపరీతంగా జార్తవాంలో ఉండగా 2011లో మారుమనసు పొందాను. జీతం చాలడం లేదని గంటూు చేరాను. నా కషాటరి�తం మగులుట లేదని ప్రార్థన చేసాను. నా భార్య కాళుి పట్టుకొని నేను చేసిన పాపాలు ఒప్పుకున్నాను. యజమానికి తెలియకుండా కపపులు వసతువులు దొంగిలించాను. నాలో సమాధానం లేదు నా సవాగ్రామంలో వెదరులు మేకను పెంచుకునేవారు నా స్నేహితులు మేకను తీసురకళ్దా మన్నాడు వారితో ఏకీబభవించాను. మేకను దొంగిలించి పకక }రకి తీసురకళాిము. ఆ సంతలో మేకను 600లకు అమ్మేసాము. ఇద్దరం పంచుకున్నాము. మేక కనిపించింందా అని పకకన ఇంటి అతను నన్ను అడిగాడు. లేదని అబద్ధమాడాను. తిరిగి ఆకివీడులో �టల్లో పనికి చేరాను.
ప్రభువు ఆత్మ నన్ను ్రేపరపించగా ఉపవాసమున్నాను. సాతాను నన్ను శోదిించాడు నా భార్య చేపల కూర చేసినా నేను ఉపవాసముండి సాతాన్ని జయించాను. ప్రార్థనలో మందిరానికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకున్నాను ఒక గృహంలో చేరి ప్రార్థించాను. మా మందిరంలో పాపాలు ఒప్పుకొని సరిచేసుకోవాలని హెాచ్చరించారు. నేను నా పాపాలు ఒప్పుకోరాదని నన్ను సాతాను శోదిించింది. నా ఆత్మలో నేను నా భార్య కాళుి పట్టుకొని కషమాపణ అడిగాను. గత పాపాలన్ని మర్చిపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు నా పాపాలు గురతు చేయగా అన్ని ఒప్పుకున్నాను. మేకను దొంగతనం చేసిన యజమాని దగ్గరకు వెళ్ళి కషమాపణ అడిగాను. అతనికి 600రూ. ఇచ్చాను. ఆయన నన్ను చూచి ఆశ్చర్యపడ్డాడు. అతిక్ర్మములు దాచిపెట్టువాడు వరి�ల్లడు వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. నేను రక్షణ వాగా�నం అడిగాను నాకు కొన్ని అప్పులండేవి. జీవితంలో అప్పులు తీర్చడానికి ఇబ్బందులు పేవాడిని. నేను పని చేసే చోట 3 రోజులు డయాటీ చేయాలన్నారు. ఆ డబ్బు ద్వారా నా అప్పులు తీర్చాను. ప్రార్థన కూడికలలో సమయం గడిపాను. భీమవరంలో మందిరానికి వెళ్ళి కన్నీటితో ప్రార్థించాను. ఆ వారం నేను వాగా�నం తీసుకున్నాను.
యెషయా 59:1 రక్షింపనేరక యండనట్లు యెహె�వా హాసతము కురుచకాలేదు విననేరక యండనట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడడ్ముగా వచ్చెిను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
నా భార్య ఇతర స్రీతలతో కలిసి నా రక్షణ వాగా�నం కొరకు ప్రార్థించారు. నా వాగా�నం దైవజనులకు చూపించగా సేవా పరిచర్య భారం ఇచ్చారు. నాకు ప్రభువు నెమ్మదినిచ్చారు. నాకు దైవ సేవకులు చెప్పినట్లు సవాంత వ్యాపారం ఆంభించమన్నారు. బండిని చర్చికి తీసుకొని వెళ్్లగా ప్రార్థించి పంపారు. అప్పులు తీరాయి మంచి ఇల్లు కొనుకున్నాము. అందరూ ఆశ్చర్యపే రీతిగా మా దీవెనలు చూచి బంధువులు మాతో సమాదానపడ్డారు. దేవుని కృప మామీద ఉంది దేవుడు మమ్ములను ్రేేమించాడు. బంధువులు మమ్ములను దాషించారు.
నా కుమార్తె కూడా రక్షణపొందింది. ప్రతిచోట క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము దైవజనులతో సహకరిస్తూ నా సేవను కొనసాగిస్తున్నాను. కుమారుడు ఇంకా మార్లేదు. ఆ భార్య కన్నీటి ప్రార్థనా పఘలితంగా నా జీవితం మారింది. చిన్న పాపవెైనా దేవుని ముందు ఒప్పుకొని కషమాపణ అడిగినపుడు ప్రభువు మన అపరాధములను తన సిలువలో చిందిన రక్తంలో కడిగి పవిత్రులనుగా చేస్తాడు గతంలో పాత అలవాట్ల నుండి విడిపించి మార్చరని ప్రతిచోట సాకష్యమస్తున్నాను నా భార్యతో కలిసి సేవలో ముందుకు సాగిపోవు చున్నాము. ప్రతిచోట ప్రభువును ఘనపరుస్తున్నాము. ప్రభువు అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్.