
సాక్ష్యం 25. నేను రక్రైస్తవ కుటుంబంలో కరాణటక ప్రాంతంలో జన్మించాను. అమ్మ
నాన్న విశ్వాసులుగా సంఘ పరిచర్యలో ఉండేవారు. య�వవానంలో కొంత
బభక్తి కొంత నటన జీవితం గడిపాను. దైవజనుల వాక్యం విని
పశ్చాత్తాపంతో రక్షణ పొందాను. ప్రతి అనుభవంలో వాక్యం ద్వారా
క్రీస్తు మాట్లాడి నడిపిస్తూ సేవలో మమ్ములను స్థిరపరిచారు.
బ్రదర్ లేవి ఆసాపు గారు, కర్నాటక
కేరాఫ్ ఎవర్లాస్టింగ� లైపఫ్ హెాబ్రోను సహావాసం
నేను సాతివాకుడను దీనమనససు గలవాడను నాకాడి ఎతతుకొని నాయెుద్ద
నేరచుకొనుడి. మతతయి 11:29
పరిచయం:
యేసు క్రీస్తు నామములో వందనాలు. నా పేరు లేవిఆసాపు నేను కరాణటక ప్రాంతం ఉమ్మాబాదులో పుట్టి పెరిగాను. నాన్నగారి పేరు మనోహార్ తల్లి పేరు తేజశివాని, తెలుగు సరిగాగ రాదు నా తల్లి మరారి� దేశసతురాలు. నేను హెాబ్రోను హెైాదరాబాదులో 5 సంవత్సరాలు గడిపాను. తెలుగు సరిగా రాదు. నేను నా చెల్లి తల్లిదండ్రులకు కలిగాము. మమ్ములను దైవిక వాతావరణంలో పెంచారు. బభక్తిలో దేవుని వాక్యం సండేసాకలులో నేరచుకొనుట కుటుంబ ప్రార్థన ఆచరించేవారము. నాన్నగారికి పరిచయసతులుగా ఉన్న టీచర్లు మమ్ములను ప్రేమతో చూచేవారు. నేను మంచి విద్యార్థిగా ఉండేవాడిని. పసవెంత్ అడావాంటిస్ సాకలులో చదివాను. నాకు హాస్టలులో ఒక ే్నేహితుడండేవాడు. పెద్దలపట్ల చాలా గౌరవం చూేపవాడిని. ్రకమంగా స్నేహితుల ప్రభావం వల్ల చెడిపోయాను. తల్లి లేవి అని నాకు పేరు పెట్టింది.
ఆసాపు అనే వ్యక్తి బైబిలులో సంగీత విధ్వాంసుడు వాయిద్యాలు వాయించేవాడు. నేను సాకలులో సంఘంలో బభక్తిగా ఉండేవాడిని ఎవరు ఇంటికి వచ్చినా రక్షణ పొందావా అని అడికగవారు. లేదు అని జవాభసేత నాకు వారు క్లాసు తీసుకునేవారు. మానాన్న గారి ే్నేహితుడు ఫోనులో విదేశాల నుండి మాట్లాడి రక్షణ పొందావా అని అడికగవారు. బైబిలు నుండి సువార్త చెప్పాడు. ఇంట్లో బాతులు పలకుట దొంగతనం చేయుట పనులలో �నమయయాను. మోస్కరవెైన జీవితం ఆరంభించాను. 2006లో మార్చి నెలలో ఎలిజబైత్ ఆంటీ నాకు వాక్యం వివరించారు. ప్రతిసారి క్రీస్తు ప్రేమ గురించి వివరించేది. అందరా పాపంచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు వారిలో నీవు కూడా ఉన్నావని స్పష్టంగా మాట్లాడారు.
నా హృదయంలో ఆమాక్యంద్వారా గ్రుచ్చబడాను. నేను పశ్చాత్తాపంతో ప్రతి పాపమును ఒప్పుకున్నాను. నేను నా తల్లితో దొంగతనం గురించి ఒప్పుకున్నాను 10వ తరగతిలో 7 సరై�కుటలు ఉండేవి. మోరల్ పసైన్్సలో యేసు గురించి ఒక పాఠం ఉ ండేది. ఆ సమయంలో నాలో సాతాను ప్రవేశించాడు. యేసు ఎప్పుడు వస్తారు అన్నాను అందరా రక్షణ పొందాక క్రీస్తు వస్తారని మాస్టు చెప్పారు. మేము బీదరు ప్రాంతం అన్నీ దేశాలు చూపించి నీవు లోబడినప్పుడే బభకుతనివలై మారిపోయావు అని ప్రోత్సహించాడు. అపవిత్రాత్మలను చేరచుకున్నాను బభయం తో నేను పరీకషలు పెఫయిల్ అవుతాననుకొని ఆత్మహాత్య చేసుకోదలిచాను అద్భతంగా 10వ తరగతిలో దేవుని దయ వల్ల ఉతీతరుణడనయ్యాను. ప్రకకచర్చి గుడిలో పాటలు వినిపించగా వెళ్ళి వ్రాసుకొని కాలయాపన చేసేవాడిని. నేను వ్రాసిన తర్వాత మంచి మారుకలు వచ్చాయి అద్భుతం జరిగింది.
1థెస్స 5:24 నిన్ను నిరి�ంచినవాడు నమ్మదగినవాడని వాక్యం నన్ను ధైర్యపరిచేది. ఆ తరువాత మా నాన్న ఆరోగ్యం కీషణించింది. చోలాపూర్ ఆసుప్రతి లో చేరారు. నేను ఒక పరీకష పెఫయిల్ అయయాను నాన్న చాలా బాధపడ్డారు. ఇతరులకు చెప్పి దు:ఖపడ్డారు. నాకు �.టి. క్లాసుకు అవకాశం వచ్చింది. పారా వెుడికల్లో చేరాలని అమ్మను అడిగాను. దేవుని చితతము తెలసుకోవాలని తల్లి చెప్పింది. బైబిలులో జీవం మరణము అనే మాట నా దిన భాగంలో వేసత పారా వెుడికల్ తీసుకుంటను. లైకకల గురించి వేసత �.టి తీసుకుంటను నిరణయించుకున్నాను. యెహెా 40:5లో లైకకల గురించి వివరించారు. దేవుడు �.టి తీసుకోవాలని చెప్పాడని దేవుని చితతమని తలంచి అది తీసుకున్నాను. యెహెాజేకలు 41:1లో లైకకల గురించి ఉంది. మాడవసారి పారా వెుడికల్ గురించి చెపపమని ప్రార్థించగా 42 అధ్యాయంలో �.టి.� ఎల్రకాటనిక�్సలో చేరి వాక్యం ఆధారంగా దేవునిని ఘనపర్చాను. దేవుడు నా పట్ల చేసిన మేలును బట్టి ప్రార్థన చేసేవాడిని. చాలా మంచి జీవితం జీవించసాగాను. విగ్రహారాధన చేసేవారు నన్ను సంప్రదించేవారు కాదు. అదిికారులతో కలిసి సువార్త తెలిప సాక్ష్యం చెేపపవాడను. నాకోర్సు పూర్తవునాటికి నాన్నకు వెదడులో చాలా ప్రమాదం ఏరపడింది. నాన్నతో చాలా ధైర్యంతో మాట్లాడి చదివి మమ్ములను చూచుకుంటను అన్నాను. వెంటనే ప్రభువు నాన్నను పిలుచుకున్నారు. నాన్న నడిపించిన సంఘమును అమ్మ చాలా సమర్థవంతంగా నడిపించేది. నేను కూడా సేవలో పాలుగన్నాను. కరోనా సమయంలో ఎందరో మరణించగా అమ్మను వారు చాలా గౌరవించేవారు. నేటికి అహ్మాదాబాదులో నాతల్లి సేవ కొనసాగిస్తున్నారు. నేను నాకోర్సు ముగించాను మంచి మారుకలతో పాసయయాను. చెల్లికి వివాహం చేయాల్సిన బాధ్యత నా ముందు ఉంది. నాకు ఉద్యోగం మామయ్య వద్ద లభించింది.
సంఖ్యా 3:20లో లేవీయులు నావార అన్నాడు. సంఖ్యా 3:45 లేవీయులు దేవుని సేవ చేయవలసి ఉన్నదని దేవుని చితతముగా గ్రహించాను. దేవుడు సేవ గురించి మాట్లాడాడని బభయపడాను. సరిటపఫికేట్లు డిి�్లకి పంివేసాను. ఏమ చేయాలి తల్లి సంఘము స్థితి ఏమ నా వ్యక్తిగత వాక్య పఠనంలో లేబరు అనగా పనివాడు అని వేసత నేను పనికి వెళాతను. లైకకల గురించి వేసత పనిలో చేరగలనని ఆశించాను. లేవియులు నావార అంటే మా ఇంటిలో నేనే పెద్దవాడిని. బ్రతకలేక పని చేయవలసి ఉందా అని బభయపడాను. ఆగషుట 15వ తేదిన మీటింగుకు బీదరు వెళాిను. అకకడ సందేశంలో హాగరూ ఎకకడ నుండి బయలుదేరావు ఎకకడికి వెళుి చున్నావు అనే సందేశం నాకొరకేనా నేను సేవకు వెంటనే రాకపోతే కాలు విరుగగొట్టి పనిలో ఉంచుకోగలడని తలంచాను. దేవుని సేవకు తరీపుదు కొరకు ఎకకడికి వెళాిలని ప్రార్థించాను. 2 సమా 26వ అధ్యాయంలో హెాబ్రోనుకు వెళ్్లమన్నారు
లేవి 16:32లో తండ్రిస్థానంలో యాజక పని చేయాలన్నారు. 2011లో హెాబ్రోను కు వెళ్ళదలిచాను. వారు సమ్మతించలేదు. 2013లో పిలుపు వచ్చింది అకకడ ట్రై�నింగు చాలా క్లిష్టంగా ఉండేది. అకకడనే తెలుగు నేరచుకున్నాను. మాడు ప్రభుతావాలతో పరిచర్య చేసాను. వేరుశనగ నుండి నానె తీయాలంటే నలగగొటటబడాలి, నన్ను పిలిచి బాత్రూంలు శుభ్ర�ం చేయమన్నారు. అకకడ బాత్రూంలు అన్ని శుభ్ర�ం చేసేవాడిని. యంటైక� చదివినవారు కూడా అలాంటి పరిచర్య చేసేవారు. అహాం గరవాం తగిగంచుకొనుటకు అలాంటి పనులు చేయించే వారు. మనుషులు విసరి�ంచినది చేతితో తీేసయాలి ఆపనిలో నేను ఉతీతరుణడ నయ్యాను. 5 సంవత్సరాలు ట్రై�నింగు చేసాను. చాలా పనులు నేరచుకున్నాను దేవుడు ద్వారం తెరిచాడు మరొక ప్రాంతంలో సేవ చేయవలసి వచ్చింది. కీర్తన 147:19 నేను నా మాటను యాకోబుకు తెలియచేసాను చిన్న ప్రాంతంలో సేవకు నన్ను పంపారు. 15మంది సరభయలు గల సంఘం వద్ద చేతబడి చేసేవారు. 2018లో నాకు కరాణటక స్రీతతో వివాహం కొరకు సిద్ధపరిచారు. నీ నిరణయం దేవునిని అడుగమని ఒక ఆంటీ చెప్పారు. లేవి 21:13 లో తన ప్రజలలో కన్యకను వివాహం చేసుకోవాలని ఉంది. ఒక ఒవరి తీసేసారు రెండవది పాడయింది అట్టి స్రీతని వివాహం చేసుకోవాలంటే నా కుటుంబం ఏ విధంగా అభివృది� చెందుతుంది. అని దేవునిని ప్రార్థించాను.
కీర్తన 128:5 సీయోనులో నుండి అన్న మాట వచ్చింది. నా జీవితంలో ఇది వద్దనుకున్నాను. కాని ఆమెను చేసుకోవలసి వచ్చింది. రోజు దేవునికి ప్రార్థించే వాడిని. ఆ స్రీత సంఘము పేరు సీయోను
యిర్మయా 6:2లో సుకుమారీ అని రాసి ఉంది. సీయోను కుమారీ అనగా సుకుమారి అని అర్థము. బలహీనవెైన స్రీతని వివాహం చేసుకోమని అర్థమయింది.
యిర్మయా 30:17 ఎవరూ లకష్యపెటటని స్రీతని వెలివేస్తారు గతంలో ఆరోగ్యం తిరిగి ఇస్తానని మాటలతో బలపర్చారు. ఒకరికి సహాయపడాలని నేను నిరణయించుకున్నాను. 2008లో త్యాగం చేసాను. ఆమెకు చాలా నొప్పిగా ఉండేది గర్బుసంచి తీేసయాలని ప్రార్థన చేసాను. అన్నింటికీ జవాబు వాక్యమే.
నా భార్యను ఆసుప్రతిలో చూపించడానికి సియం.సి వెళూిరు తీసుకొని వెళాిను నాకు ఖరచులకు ఒక సోదరుడు చూసుకుంటనన్నారు. ఆమెకు చికిత్స చేయడం అవసరమన్నారు
యెహెా 17:27లో యెహోవా పసలవిచ్చినదేమనగా ఎండిపోయిన దాని స్థితిని నేను బాగు చేస్తాను అన్నారు. అంధకార శకుతలు అదిికంగా ఉండేవి. సంఘస్తు లలో సమస్యలు అదిికమయయాయి. నాకు నాతండ్రి నుండి డయాబేటిస్ అనగా షుగరు వ్యాదిి సంబభవించింది. అద్దె ఇంటిలో ఉండేవారము. సేవకు స�లం అవసరవెైయుండగా ప్రార్థించండి. మాకొరకు సేవ కొరకు ప్రార్థించండి
దేవుడు ఈ సాక్ష్యమును దీవించును గాక. నేను నమ్మిన దేవుడు వాక్యాను సారంగా మాట్లాడే దేవుడు ఆయనను నమ్మి రక్షణ పొందండి. దేవునికే సదా మహిమ కలుగును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 26. నేను అన్య కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవులను
ద్వేషించేవారము. పూజలలో శక్తి లేదని గ్రహించి చర్చికి వెళ్ళి సాక్ష్యం
విన్నాను. క్రీస్తును నవ్మాను యేసయ్య దర్శినంలో పిలువగా ఎన్నో
బోదిించారు. ప్రతిసారి ప్రార్థనకు జవాభచ్చేవారు. క్రీస్తు స్వస్థతనిచ్చి
దీవించారు. గొప్ప దేవుడని నమ్మి వెంబడిస్తున్నాను.
సిస్టర్ సవారణలత గారు, మణుగారు
కేరాఫ్ పాస్టర్ నెహెావయా కటాట జీసస్ గాపసపల్ మనిష్రీటస్
నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను.
యోహాను 14:6
పరిచయం:
యేసు క్రీస్తు నామములో వందనాలు. నా పేరు సవారణలత. మాది ఆం్రధా ప్రాంతము. అయితే తెలంగాణలో స్థిరపడ్డాము. నా భర్త పేరు శ్యావ్బాబు మాతల్లిగారి కుటుంబంలో ఎవరా క్రీస్తుని నవ్ముకోలేదు. అతతగారు ఆడబిడ్డలు క్రీస్తును నమ్మి చర్చికి వెళ�ివారు. నేను వారింటికి వెళ్ళగా వారితో పాటు నేను చర్చికి వెళ�ిదానిని. అకకడ ఒక అబ్బాయి సాక్ష్యం వివరించాడు ఒకసారి అతను ముమ్మడి వరములో బాలయోగిగా తపససు చేయగా గుడి కటాటరట. అన్నదమ్ములు ఇద్దరు తపససులో ఉంటే బభకుతలు వచ్చి పూజించేవారట ఒకసారి ఒకవ్యక్తి }గుచుండగా బలహీనస్థితిలో ఉన్నాడని డాకటర్లు వచ్చి వెైద్యం చేసారట. మండపంలో కూరచున్నాడట విదేశీయులు కూడా వచ్చి పూజించే వారట. తనను తాను రక్షించుకోలేని వాడు ఇతరులు అతని దగ్గరకు వచ్చినప్పుడు వారిని ఏవిధంగా రక్షించగలడు. అని సాకష్యమచ్చాడు. ఈ పూజలు వ్యర్థమని నేను ఆలోచించాను. యేసు గురించి నాకేమ తెలియదు ఆరాత్రి నాకు దర్శినం కలిగింది, ఆ రాత్రి సమసతం కాలిపోతండగా నన్ను ఎవరా రక్షించగలరని ఆరాధ్యదైవము దురాగదేవిని తలంచాను రాలేదు. నన్ను ఎవరు కాపాడగలరని తెలియని రీతిగా ఆ మంట నుండి నా నోటితో యేసయ్యా అని అరిచాను తెల్లని వస్త్రములతో వచ్చి నన్ను మంటల నుండి లాగి రక్షించారు. నాకు ఒక అన్నయ్య ముగ్గురు తవ్ముళుి ఉండేవారు. నేను నా తల్లిదండ్రులకు వెుుదటి సంతానం నాతండ్రి ఎప్పుడు తాగుతా ఉండేవాడు. నేను రెండవసారి గర్బువతిగా ఉన్నాను. ఆసుప్రతిలో చూపించుటకు నా భర్త దగ్గర డబ్బులు లేవు అన్నారు. నా తల్లికి చాలా కోపం వచ్చింది భార్యను చూడలేనివాడని చాలా నిందించింది. నా భర్త ఒకరోజు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అతతగారింటికి వెళాిను అకకడ లేడు. నేను చాలా దిగులుపడి అతతగారింలోనే ఉన్నాను. అకకడ 7వ నెల వరకు అకకడనే ఉన్నాను. వారు క్రీస్తును నమ్మిన విశ్వాసులు వారి మందిరంలో మీటింగు జరుగుచుండగా నేను వెళాిను. ఇద్దరు భడడ్లను వదిలేయి రెండవ వివాహం చేస్తాను అమ్మ అన్నది నేను సమ్మతించలేదు.
3 రోజుల సరభలలో నేను క్రీస్తును నమ్మి బాపీతస్మం తీసుకున్నాను. నా అతతగారు నా గురించి చాలా ఆనందించారు. నా తల్లి నా దగ్గరకు వచ్చినా నన్ను తన ఇంటికి తీసుకొని వెళాిరు. నేను అమలాపురం వచ్చాను. నేను వెళ్ళిన సరభలలో బోధకుడు భర్త ఉండగా భార్య వేర వివాహం చేసుకోరాదని తెలిపాడు. అది నేను నమ్మాను. నాసోదరుడు దగ్గరకు పల్లెటూు తీసుకొని వెళాిడు. పెద్దవ్మాయి ఇంటికి చేరాను. నేను నమ్మిన సందేశంలో క్రీస్తు సజీవుడు శక్తిమంతుడు నీతిగా బ్రతకాలని పరిశుద్ధంగా జీవించాలి అని నేను దేవునికి ప్రార్థించుటకారంభించాను. రెండవ వివాహానికి సమ్మతించక కన్నీటితో ప్రార్థించాను. ప్రభువు నాకు దర్శినం చూపారు. నా భర్త మణుగారులో పసైకిల్ షాపులో పని చేస్తూ చిన్న పెంకుటిల్లులో ఉన్నట్లు చూపారు.
నా భర్త నేను ఉన్న }రు అమలాపురం వచ్చారు. నేను ఉన్న}రికి నా తవ్ముడిని పంి నన్ను తీసుకొని రమ్మని చెప్పారట. నా ఆడపడచుకు నా దర్శినం చెపపగా చాలా ఆశ్చర్యపడింది. నాతవ్ముడితో నన్ను పంివేసారు. నా భర్త దగ్గరకు తల్లి వెళ్ళవద్దని చెపపగా నేను సమ్మతించలేదు నేను రెండు జతల బటటలు తీసుకొని నా భర్త దగ్గరకు పెంకుటిల్లు చేరాను. నేను చూచిన వసతువులను చూచి చాలా ఆశ్చర్యపడాను. నేను చర్చికి వెళాిలని ఆశించాను. నా ఆడపడచు అమ్మతో సుందర రామయ్యగారు దైవజనుడు ఇంటికి వచ్చి ప్రార్థించారు. సుందర రామయ్యగారి మాటల్లో సవారణకుమారి గారికి బభక్తి ఎకుకవ దేవుడు తోడుగా ఉంటారని అబభయమచ్చారు. నాతో పాటు నా వరది భార్య కలిసి చర్చికి వెళాిము. మా కులసతులు విమర్శంచారు రక్రైస్తవులను చిన్న చూపు చూచేవారు. మా విశావాసం ఇష్టపడలేదు. అద్దెకు ఇచ్చినవారు ఇల్లు ఖా� చేయమన్నారు. అద్దె ఇస్తున్నాను ఎందుకు మారాలని ఎదురించాను గాని వారితో మాటలు పడలేక చిన్న పాకలోకి చేరాము. ఇద్దరు పిలల్లు నేను గర్బువతిగా ఉన్నాను. ఆ గుడిపసకు తలుపులు లేవు అయినా దేవుడు తోడుగా ఉన్నాడని గుడిపస ఇంటికి చేరాను. చల్లగాలి రాకుండా నా భర్త బభ్రదంగా దడి కటాటరు. ఆ ఇల్లులో సివెంటు బండలు వేసారు. నా ఇల్లు ఆ్రకమస్తావా అని ఆ ఇంటి యజమాని కేసు పెడాతను అన్నాడు. మేము ప్రభువును ప్రార్థించాము. ్రశమలో ప్రార్థించగానే క్రీస్తును దర్శంచుటకు ఇష్టపడిన తెల్లని వస్త్రములపై వచ్చి నాతలమీద మాడుసార్లు చేతితో తాకారు. ఈ ఇల్లు నీదే సరు�కో అన్నారు. నా బాధ తీరిపోయింది. ఉదయాన్నే ఆ యజమాని వచ్చి ఈ స�లము నీవు ఉంచుకో అన్నారు. నీవు వెంటనే డబ్బులు ఇవవానవసరం లేదని మా ్రేరట ఆ ఇల్లు ఉ చితంగా రాసి ఇచ్చారు.
ఆ ఇల్లు కాగితాలు రాయుటకు నా వద్ద డబ్బు లేదు. ప్రభువు రాత్రి 12 గంటలకు నన్ను దర్శించారు. పగలు 50 రూపాయలు అప్పు చేసి కాగితాలు నా ్రేరట రాసారు. ఆ తరువాత ఆ స�లం ఖరీదు 7000 పైగా ఉండగా తవార్లో 2వేలు ఇచ్చాము. నెమ్మదిగా తీరుస్తామని చెప్పాము. యేసయ్య దయ నా ఇంటి ఓనరుతో ప్రేమ కనికరం చూేప కృపనిచ్చారు. నా భర్త తప్పిపోయి నప్పుడు మణుగారులో ఉన్నాడని దర్శినం చూపించి నాకు దగ్గర చేసారు. మాకు పసైకిల్ షాపు ఉన్నా సరిగాగ నడిచేది కాదు పొలం పనులకు వెళ�్లదానిని చర్చికి వెళ�ి అవకాశం ఉండేది కాదు. నాకు మందిరం కావాలని నా సవాంత తండ్రిని అడిగినట్లు అడిగాను. మా మందిరంలో ఒక స్రీత ప్రవచన వరం కలిగియున్న స్రీత నన్ను చేరి ప్రవచంచింది. కుమారీ నీవు చింతించుచున్నావు నీకు శక్తినిస్తాను నీకు ప్రతిపఘలమస్తానన్నారు. నీవు సేవలో �నము కావాలన్నారు తర్వాత నాకు మా మామయ్య రూపంలో తెల్లని వస్త్రములతో క్రీస్తు చేతిలో డబ్బు పట్టుకొని కనిపించారు. మేము �టలు ఆరంభించాము. ఇడ�్లలు దోపసలు కనిపించాయి. మరసటి రోజు నాభర్త ే్నేహితుడు వచ్చి ఇద్దరం కలిసి �టల్ ఆరంభద్దాము అన్నాడు. నేను ఒక వారంలో �టల్ పని నేర్పించాను వారంలో ్రకమంగా వ్యాపారం మాకు అపపగించారు. అంచెలంచెలుగా డబ్బు సమకూడింది. పెద్ద కుమార్తె వివాహం చాలా కష్టంతో చేసాము. కాని ప్రభువు చూపినట్లు చాలా సమృది� లభించింది. కషాటలన్నీ తీరిపోగా నేను సేవలో �నమయయాను. ఇద్దరి వివాహం ప్రవచనం ఆధారంగా వివాహం పఘలన వ్యక్తితో జరిగించాలని దైవసేవకులు చూపారు. దేవుని చిత్తం ప్రకారం ముగ్గురికి వివాహం జరిగించాము. హిందా ఆచారాలు పద్ధతులు మానివేసాము. మా కులసతుల వేడుకకు వెళ్ళట మానివేసాము. ఒకసారి నాకు వాంతులు విరోచనాలు కలుగగా ఆలా బలహీనమయయాను మరణం తపపదనిపించింది. క్రీస్తు ఎర్రని నేత్రాలతో కనిపించారు. తల వెంట్రకలు బంగారపు రంగులో కనిపించాయి. ప్రభువా నన్ను కషవించమని ప్రార్థించాను.
7 నెలలు మానివేసిన నేను మందిరమునకు వెళాిను. అందరూ చేరారు. కోవిడ్ వల్ల మారారు. ఒకసారి గతంలో నాభర్తకు 24 గంటలు నొప్పి వచ్చింది. మా గుడిపసలో ప్రార్థన పెట్టుకొని భోజనాలు చేసాక నొప్పి ఆరంభవెై తీవ్రమ యింది. 24 గంటల నొప్పి లోపల బరెస్టు అయి ప్రమాదమయింది. సంఘము బిడ్డలు నా భర్త బభయపడ్డారు. నాకు బభయం రాలేదు నాలో అచంచల నమ్మకము కలిగి ధైర్యంగా ఉన్నాను. ఎన్నో ఆసుప్రతులు తిరిగాము. కాని మరణము తపపదన్నారు. క్రీస్తుకు నా బాధ తెలసు విరోచనాలు తగిగతే అయితే బాగుపడతా డన్నారు. డాక్టు చికిత్స చేసారు. ఆ డాక్టు నన్ను చూచి ఎకకడా ఈ కేసే చూడలేదమ్మా నీవు నమ్మిన దేవుడు నీ భర్తకు జీవమచ్చారు. అన్నారు మరోసారి నా భర్తకు కాలు ప్రమాదంలో కాలు తీసేస్తామన్నారు. అప్పుడు ప్రార్థించాను. మా తవ్ముడు పాలవాంచ ఆసుప్రతికి చేర్పించాడు. అకకడ 20 రోజులున్నాము. తలలో ప్రమాదకరవెైన కణితి ఏరపడింది. ఒక పకక తిమ్మరిగా ఉ ండేదట అరె�ంటుగా ఖమ్మం తీసుకొని వెళుిటకు అల్లుడు సహాయపడ్డాడు మా బంధువుల పాపకు వివాహాముంది. ఆ సమయంలో నా భర్తకు భ.పి. షుగరు రెండా తీవ్రమ యయాయి. సమస్యగా మారింది. రాజమండ్రి ఆసప్రతిలో చేర్చాము. జీవితమంతా మందులు వాడాలన్నారు. ప్రార్థన ద్వారా డాక్ట్లతో దేవుడుండి నా భర్తను రక్షించారు. పరమ డాక్టు అయిన క్రీస్తు నా ప్రార్థనలు ఆలకించారు. నా బభక్తి వల్ల కాదు కేవలం ఆయన కృప వల్ల ఎన్నో కషాటలలో నాతో మాట్లాడేవారు. ఒకసారి ఖమ్మం మీటింగుకు వెళాిము. బటటలు రెండు జతలు మాత్రమే తెచ్చుకొన్నాను. పాప మురికి చేసింది నాతోటి కోడల్ని ఒక చీర అడిగితే నిరాకరించింది. వెంటనే నా చీర ఉతకుకన్నాను. నన్ను అడిగితే నీకు ఇచ్చే దానిని ఒక సోదరి చెప్పింది. ప్రభువా నాకు చీరెలు కావాలి నన్ను అవమానిం చారు నీవే ఇవావాలని ప్రార్థించాను. నా ఇంటి పకక వ్యక్తి చీరలు అవ్ముతాడు. నా దగ్గర చీర ఉందని పిలిచి అడగకముందే ఇచ్చాడు. డబ్బులు తరువాత ఇవవాండి అన్నారు. నా భర్త నాలుగు చీరెలు తెచ్చారు. అమ్మ, అన్నయ్య కూడా చీరెలు ఇచ్చారు. అవసరంలో దేవునిని అడుగగా ఎంతో అద్భుతంగా దేవుడే ఇచ్చి ఆనందింపచేసారు. అవసరాలు తీర్చిన గొప్ప దేవుడు.
గతంలో పూజలు చేసిన విగ్రహాలైన్నడా మాట్లాడలేదు. ఏరకవెైన సహాయం చేయలేదు. క్రీస్తును అడిగినవెంటనే నా ప్రార్థన ఆలకించి జవాభచ్చారు. నేను నమ్మిన తరువాత నా స్వకీయులు కొందరు క్రీస్తును నవ్మారు. నా కుటుంబం ఎన్నడా విగ్రహాల జోలికి పోలేదు. నన్ను నాభర్త భడడ్లను నిలబైటాటరు. ్రకమంగా చర్చికి వెళ్ళ్ల బభక్తిలో జీవిస్తున్నాము. నా జీవితంలో క్రీస్తు నా రక్షకుడు నాకు అవసరాల్లో ఆదుకొని జవాబులిచ్చి సంతోషపెటాటను. ఈ నా సాకష్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా దేవుని ప్రార్థిస్తున్నాను. ప్రభువు కృప అందరితో ఉండును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 27. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను.
నాగ దేవత అని పామును పూజించేవారము. క్రీస్తు గురించి సాక్ష్యం విని
రక్షించబడాను. ప్రభువు దర్శించి మాట్లాడారు. బాపీతస్మం తీసుకున్నాను.
ఆత్మీయంగా బలపరచి ఆయన కృపలో నడిపిస్తున్నారు.
సిస్టర్ అమృత గారు, 96634235
కేరాఫ్ పాస్టర్ ఎ�షా ఏలియా మనిపసీటస్, 8142155565
నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను.
యోహాను 14:6
పరిచయం:
యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు. నా పేరు అమృత. మేము విగ్రహారాదిికులం. గతంలో వెుుదట నాపేరు నాగమణి. క్రీస్తును నమ్మిన తరువాత అమృతగా మార్చారు. మాది ఖమ్మం జిల్లా లంకపల్లి గ్రామం, మేము ఇద్దరం అకకచెల్లెలం ముగ్గురు అన్నదవ్ముళుి మా పిన్నికి సంతానం లేనందన నన్ను తీసుకొని పెంచింది చాలా పూజలు చేసేవారు. నాకు విగ్రహారాధన అనుభవాలు నేర్పింది. పూజలు చేయకపోయినా సహకరించిన వారికి కూడా పఘలితం ఉంటుందని నన్ను ప్రోత్సహించేది. మా నాన్నగారు మరణించారు. నా పిన్నికి నా తరువాత బిడ్డలు కలిగారు. నేను తిరిగి నా తల్లి ఇల్లు చేరాను. ప్రతి రోజు పూజలు చేసేదానిని. సతతుపల్లిలో దేవాలయానికి వెళ్ళి పూజించేవారము. ఒకసారి బభయంకర ప్రమాదంలో గాయపడి ఆసుప్రతి పాలయయాను. అకకడున్న వారిలో బైబిలు పట్టుకొని ఉన్న స్రీతని చూచాను. మాకు రక్రైస్తవులంటే ఇష్టముండేది కాదు. మా నాన్న ఏమ చెప్పారంటే యేసు క్రీస్తు దేవుడు కాదు ఆయన ఎప్పుడో మరణించారని తెలిపారు. యేసుకు బటటలు సరిగాగ లేవు తిండి సరిగాగ ఉండేది కాదని తెలిపాడు. మా అన్నలకు వివాహాలు జరిగాయి నేను ఆసుప్రతిలో ఉండవలసి వచ్చింది. నా చేయి సరిగాగ రాలేదు. గతంలో నాకొక కల వచ్చింది. జులపాలతో పేద స్థితిలో ఒక వ్యక్తి కూరచున్నాడు. బటటలు మాసిపోయి ఉన్నాయి పళ�ిం ఉంది. నాకు మా నాన్న రామా అని పదం వల్లించాలని చెప్పారు. నీవు సత్యం తెలిసికో రామా అనే పదం వద్దు అన్నారు. అకకడ }రివారంతా ప్రేమగా ఉండి ఆవరించారు అవ్మా ఈ ఇల్లు నీదే అన్నారు. నాకు వెళ్కువ వచ్చింది. నన్ను దర్శించింది క్రీస్తని తరువాత గ్రహించాను. నా తల్లి అన్నయ్యల వివాహానికి వెళ్ళింది. నేను ఒంటరినయ్యాను. నా చెయియ భగిసుకుపోయింది. నా చేతికి కుట్లు పడ్డాయి బైబిలు పట్టిన స్రీతతో నా కల గురించి చెప్పి ఆ పేదవాడు క్రీస్తే అన్నది. యేసు దేవుడెలా అవుతాడనుకున్నాను. మా స్థితి సరి లేదు. ఇడ�్లకి కూడా డబ్బు లేవు. పండ్లు పాలు మాంసం లేదు. ఆహారం బలవెైనది తినాలని డాక్టు చెప్పారు.
నేను దర్శినంలో నా దేవుళ్ళందరూ కనిపించారు. ఆసుప్రతి చుట్లా నీటిలో సముద్మయింది. అందులో చిన్న సిలువ కనిపించింది. దానిని చూచి విగ్రహాల దేవతలు పారిపోవుట చూచాను. ఆ సిలువ ్రకమంగా పెద్దదిగా మారింది. నలుదికుకలా వ్యాపించింది నాకు వేదన కలిగింది. బాల్యం నుండి విగ్రహాలను పూజించి కొనియాడాను కదా ఏ దేవుడు సత్యం అని ఆలోచించాను. నా అన్నయ్య కూర వండుకొని ప్రేమతో నన్ను దర్శంచాడు, నా అసహాయ స్థితిలో యేసును ప్రార్థించాలని తలంచాను. వెంటనే అన్నయ్య ద్వారా ఆహారం లభించింది. బుట్టు గాజులు తీేసయాలా అని వెనుకంజ వేసాను. ఆసుప్రతి నుండి డిశ్చాత్రి� అయయాక ఇల్లు చేరాను. అన్నయ్య ద్వారా పూజ సామాను కొనుకుకన్నాను. సామాను పూజకు సిద్ధం చేసాను గాని నాకు ఆదర్శినం గురతుకు వచ్చింది. ఈ పూజ నిజవెైనదా కాదా అని ఆలోచించాను. మా పెద్దమ్మ మా మామయ్య కూతురు క్రీస్తును నవ్మారు. ఆమెను వెలివేసారు. నాకు ఆసుప్రతిలో బైబిలు పట్టుకున్న స్రీత పాస్టమ్మ మాటల్లో క్రీస్తు సజీవుడు సత్యవంతుడు శక్తిమంతుడు మాట్లాడే దేవుడు అని తెలిపింది. ఆమె గురించి చెప్పిన సాకష్యమేమనగా నేను తాకగదానిని తిరికగదానిని నాది ర్రుదాకషపల్లి నా భర్త పోయాక తపపు చేసాను. సారా తాగి పడిపోయాను ఎవరో నన్ను గుడిపసలో చేర్చారు. నాకొక కూతురు ఉంది. నా తల్లి దగ్గరండి నాకు }పిరి పోయే స్థితిలో ఎవరూ సహాయం చేయలేదు. ఆ రాత్రి నా శరీరమంతా వాచిపోయి ఉందట ప్రకకన ఉన్న చర్చి నుండి రక్రైస్తవ పాట వినిపించగా చాలా అర్థం గల పాట ఆలా ఆదరణ ఇచ్చిందట యేసయ్యా నా జీవితం మార్చుకుంటను నన్ను కషవించు అని ప్రార్థించిందట ఉదయం పాస్టుగారు ఇంటికి రాగా ఆయనకు నీరు ఇచ్చింది. అవ్మా నీ జీవితం మార్చుకో క్రీస్తును నవ్ముకో అని తెలిపారట, ఆమె కొరకు ప్రార్థించి చిన్న బైబిలు ఇచ్చారట అవ్మా నీ లాంటి వారి కొరకు క్రీస్తు ఈలోకానికి వచ్చారని తెలిపారట, ప్రజలు ఆమెను అవమాన పర్చగా పాప కోసం }ర్లోకి వెళ్ళి అడుకొకని వచ్చి అన్నం పెట్టేదట. అంతలో ఒక గుడిపస దగ్గర ఆమెకు పని ఇచ్చారట, పని చేస్తూ భడను చదివించుకుందట ఆమెకు పని ఇచ్చిన స్రీత పాస్టమ్మ పిండివంటలు చేయమని అడిగిందట తన కుమార్తె పెండ్లి చూపులకొరకు హ�;్ల నుండి వస్తున్నారని తెలిపిందట. పాస్టమ్మ అన్ని వండిపెట్టిందట పెండ్లి సంబంధం వారు తవారపడి వెళ్ళిపోయారట గుడిపసలో ఉన్న ఆమె కుమార్తె నచ్చిందని చెప్పారట. అరుణ నాకుమార్తెను వారు ఇష్టపడుట చూచి వివాహం చేసిందట అది దేవుని ప్రేమ దయ అని చెప్పారు. నన్ను కూడా ప్రార్థన చేసుకోమన్నది. నేను పెద్దమ్మను కలిసినప్పుడు ఆమె నాకోసం ప్రార్థించింది. నాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించింది. నేను ఆసుప్రతికి వెళ్ళగా పాస్టమ్మ కనిపించింది. ఆమె తిరిగి }రు వచ్చింది
ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయా అని ఆశ్చర్యపడాను. పాస్టమ్మ కుమార్తె అరుణ అతతగారి వారిని రక్షణలోకి నడిపించిందట. అరుణకు ఇద్దరు ఆడ్రిల్లలు కలిగారట. అల్లుడు అందరూ వచ్చారు ఆ పిల్లల ఫోటోలు చూచి చాలా ఆశ్చర్యం కలిగింది. యేసయ్యా గొప్ప దేవుడని పెద్దమ్మ చెపపగా నేను నమ్మాను. బుట్టు కూడ తీసేసాను. ఒకసారి కళుి లేని స్రీత అందరి కోసం ప్రార్థించింది. ఆశ్చర్యపడాను. నా అన్నయ్య పట్టిలు గాజులు, బుట్టు తెచ్చి పెట్టుకోమనేవాడు. నేను అవన్నీ మానేసాను. పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు అలాగున }ర్లు తిరికగదానను. నేను 5వ తరగతిలో చదువు ఆ్రేసాను. నా మేనమామ కూతురు క్రీస్తును నమ్మిన బంధువును చూడాలని ఆశించాను. మా కోడలుకు 15 సంవత్సరాలు వచ్చాయి పెండ్లి సంబంధాలు మాట్లాడు చున్నారు ఆమెకు యేసు ప్రభువు పిచ్చి పట్టిందని ఆమె తల్లి విమర్శంచింది. నాకు చెయియ సరికాలేదు. నా చేయి గట్టిగా లాగాను. రక్తం కారింది చేయి పసట్ అయింది. పూర్తిగా యేసును నమ్మితే చేయి కుట్లు మానిపోతాయని ఆశించాను. పాస్టమ్మ అవ్మాయి పిల్లల ఫోటోలు చూచి ఆమె చెప్పినది నమ్మాను. చర్చిలో ప్రార్థనలో విజ్ఞాపనలో ఇతరుల గురించి చెప్పుట ఆశ్చర్యం కలిగింది. నేను బటటల షాపులో పనిలో చేరాను. నేను చదువకోవడం లేదని నాకు వివాహం చేయదలిచారు. నాకు వివాహం ఇష్టం లేదని నా తల్లికి చెప్పాను నా చేయి మడతలోనే విరిగిపోయింది బాగు చేయమని క్రీస్తును ప్రార్థించాను. సరి చేయబడింది. మా వదిన క్రీస్తును నమ్మినందున దామచర్ల పోయి బభయపడాను పాస్టమ్మ గారు కలిసారు. చర్చికి వెళాిను అకకడ ఏడ్చిి ప్రార్థించాను. నేను 27 రోజులు వారితో గడిపాను. వారి పరిచర్యలో �నమ యయాను. బల్లారాధనలో నన్ను ఆశ్చర్యపరచినదేమనగా గొ�ై�లు ముందుకు రావాలి మేకలు వెనకుక వెళాిలి అన్నారు. నీవు వేకవు యేసు సవాంత భడడ్వు కాదన్నారు. బల్లారాధన బాప్తిస్మం తీసుకున్నవారికి ఇచ్చారు. నాకు చాలా దు:ఖం కలిగింది. అది నాకు కావాలని కోరాను.
నా స్వకీయులు ఎవరా క్రీస్తును ఇష్టపడరు. నిన్ను వెలివేసారు కదా అన్నది. బాపీతస్మం తీసుకో లేనిచో నరకం తపపదన్నారు. ఎవరికీ చెపపకుండా బాపీతస్మం తీసుకున్నాను. నాకు పేరు అమృత అని పెటాటరు. తిరిగి మా }రు వచ్చి చర్చికి వెళ్్లసాగాను. బుట్టు లేదని అన్నయ్య అడిగారు. అమృత అని పకకన వారు పిలవగా అన్నయ్య చాలా కొటాటరు. నేను నీకు వివాహం ఎలా చేయాలని అడిగారు. నా విశావాసం చూచి పెద్దమ్మ ఆశ్చర్యపడింది. చర్చికి వెళాతను అకకడే ఉండి పరలోకం చేరగలను అన్నాను. కొంత కాలం అకక దగ్గర ఉండి బటటల షాపులో పని చేసాను. నన్ను సండే సాకలు టీచరుగా ప్రతిష్టించారు. నా చెల్లి భర్త నన్ను చూచి నా బ్రదర్ ఉన్నాడు అతనికి అమృతతో వివాహం చేసేత బాగండు అన్నారు. బూమ ఉందన్నారు. నోరెతత కుండా వివాహం చేసుకోమని బైదిరించాడు. నేను వివాహం చేసుకోను అన్నాను నేను చర్చికి బైబిలు పట్టుకొని వెళుతన్నాను అని సంబంధం వదులుకున్నారు. నా అన్న బైబిలు వదులకో అన్నాను. నన్నేమ చేయమంటారు ప్రభువా అని ప్రార్థించాను. తెల్లవారిన వేళ్లో తెల్లని బటటలు అవ్ముచున్నట్లు కలలో చూచాను ప్రభువా నాకు స్పష్టంగా చూపించమని అడిగాను. నేను వెళ�ి }రు చూపండి అన్నాను. ప్రార్థించినప్పుడు చుటుట జనాలను చూచాను. నన్ను బుట్టు పెట్టుకోమన్నారు. నేను పెట్టుకోనన్నాను. నా అతత కూడా అడిగింది. నాకు వివాహం జరిగింది. పాస్టు గారు పాస్టమ్మ గారు నామీద చేయి ఉంచి ప్రార్థించారు. నేను లేచినప్పుడు బైబిలు చదువుట అతతగారు చూచారు. ఎందరో దేవతలు ఉన్నారు తకుకవ జాతివాడు చేసే పద్ధతులు మనకు అక్కర లేదు. నాకు తవారగా బిడ్డలు కలగాలని మా అతత గారు కోరింది. అతత మామలను విసిగించవద్దని పెద్దన్నయ్య కోపపడ్డాడు. ప్రార్థిస్తుందని మా }రిలో విమర్శం చారు. నాకు బిడ్డలు కలగాలని డాక్ట్లకు చూపించారు. చిన్న పిల్లకు వివాహం చేసారు. వెంటనే పిల్లలు కావాలా అని డాక్టు గారు మాఅతతగారి పేరు మీద కోపపడ్డారు. గర్బుపఘలం దేవుడిచ్చు బహ�మానము 7 వారాలు సమయమీయ మన్నాను. నేను ప్రార్థన చేస్తానని అతతగారు కాపలా ఉండేది. ఒక స�లము చూపి ప్రార్థించుకోమన్నది. నా భర్తకు కృషుణడంటే ఇష్టము. నేను కన్నీటి ప్రార్థన చేసుకొనుచుండగా వారి అమ్మతో నాభర్త కలిసి అల్లరి చేసాడు ప్రభువా నాకు దయతో గర్బుపఘలమవ్వాలి నాకు కలిగిన పరీకషలో జయం పొందాలి. లేనిచో అతతగారు చెప్పినట్లు విగ్రహాలన్రాశయించాలి. నాకది ఇష్టం లేదు. నీ దయ నాకు కావాలి అని ఏడా�ను. నాకు కలలో తోటమాలి ్రశ�షటవెైన పండ్లు ఇచ్చాడు. నా దగ్గర పాైన పండ్లు ఉన్నాయి.
మోకాళ్ళపై నుండి ఉపవాసముండి ప్రార్థించుట ఆరంభించాను. నాకిక ఒక్క శుక్ర్వారం మగిలింది. నీ చితతము అనసరించి నీవు సమ్మతిసేతనే పెండ్లి చేసుకున్నాను. నీవు గర్బుపఘలం ఇవవాండి లేదా మరణం కావాలన్నాను. నా దర్శినం పండ్లు ఇచ్చినట్లు చూపాను. ఆ నెల నెలసరి రాలేదు. పరీకషలు చేసి గర్బుము దాలా�ను. ప్రభువు నా ప్రార్థన ఆలకించారు. మా అతతగారు ఆశ్చర్య పడ్డారు. నా మాట నెరవేరుటను బట్టి గడగడ వణకసాగింది. నన్ను బుట్టు పెట్టుకోవాలని బలవంతం చేయలేదు. బంధువులకు తానే చెప్పింది. నాకు బాత్రూం కట్టించింది. నన్ను సవాంత కూతురువలై చాలా ప్రేమతో చూచుకున్నది నాకు దర్శినంలో చూపినట్లుగా మగభడను ఇచ్చారు. భడడ్కు కొంచెం అనారోగ్యం గా ఉండేది. నా అతత అకస్మాతుతగా కింద పడింది. గండె బలహీనతలో 3 సంవత్సరాలు పెంచింది. నా భడను సాకలులో చేర్పించాను. ఎంతో ప్రేమగా నా భడను నా అతతగారు చూచుకునేవారు. మా అతతగారు చనిపోయిన తరువాత మామగారు అనారోగ్యంతో చనిపోయారు. బావగారు కూడా మరణించారు నేను చాలా కృంగిపోయాను. నేను ఆదివారము చర్చికి వెళ�ిదానిని. నా భర్త నన్ను బండి మీద తీసుకొని వచ్చేవాడు. నా భడడ్కు నా అతతగారి గురించి బైంగతో జవారం వచ్చింది. ఒక్క రాత్రి కనిపెటటమని ప్రార్థించాను. కాళుి బలహీన మయయాయి నా భడడ్ పేరు అరమంద్ యేసయ్యకు ప్రార్థించాడు. నా భర్త నా కొడుకు జవారం తగగనీ అని సవాలు చేసాడు. నా భడడ్కు 16 సంవత్సరాలు నిండేవరకు అనారోగ్యం రాలేదు. నా భడడ్కు మంచి ఆరోగ్యమచ్చాడు. చర్చికి నా భర్త రావడానికి ఆరంభించాడు. చర్చిలో కొందరం కలిసి ప్రార్థన చేసుకునేవారము. చర్చిలో కొందరు చుటటలు తాగుట మానివేసారు. మా ఇల్లు వరా�నికి కారది. ఆదాయము లేదు ప్రార్థించాను. ఒక ఇల్లు ఖా�గా ఉంది గతంలో ఆ ఇంటిలో వ్యకుతలు మరణించారని బభయపడ్డారు. నేను ప్రార్థన చేసుకొని ఆ ఇంటిలో ఉచితంగా చేరాను. మందిరంలోకి వచ్చిన వారికి సువార్త బోదిించమని ప్రభువు చెప్పారు. నాకు బభయమయింది అయినా ఆయన పరిచర్య ఆరంభించాను.
నన్ను పనికి వెళ్ళవద్దు అనేవారు నాతో చాలా మంది ప్రార్థనలు చేయించుకునే వారు. కీర్తనలు 90వ అధ్యాయం చదివి ప్రార్థించాను. చందా వచ్చిన డబ్బులతో వెైకు బాగు చేయించాను. మందిరం బాగు చేసి వాక్యం చెపపగా చాలా ఆశ్చర్యపడ్డారు. చర్చిలో శనివారం రమ్మన్నారు. నన్ను బయుటకు పంి పాస్టు ప్రార్థన కూడిక జరిపారు. లక�డ�న్ ఆరంభవుయింది నేను మషన్ నేరచుకొని మషన్ కుట్టి 30 వేలు సంపాదించాను. 10వ భాగము దేవునికిచ్చాను మాకు బ్యాంకులో బుుణాలు ఉండేవి.
నా భర్త నమ్మి రక్షణ పొంది బాపీతస్మం తీసుకున్నారు. సంఘసతులు మాతో సహకరించగా రకుల రాము మందిరం నిరి�ంచుకున్నాము. రెండు స�లాల్లో వాక్యం చ్పెేెదానిని. అందరి కొరకు ప్రార్థనలు చేయగా దేవుడు జవాభచ్చాడు నన్ను నా సంఘసతులను దేవుడు వర్థిల్ల చేస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 28. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. విగ్రహారాధన
చేస్తూ పుణ్య కేష్రతాలు దర్శంచేవారము. క్రీస్తు మమ్ములను వెదకి
రక్షించారు. మాకు మంచి స్థితినిచ్చి సేవకు పిలిచి మహిమపరచుకున్నారు.
అతి పేద స్థితిలో ఉన్న మమ్ములను లేవనెత్తి సమృది� గల జీవితము
నిచ్చి దీవించారు. దేవునికే మహిమ కలుగును గాక.
పాస్టర్ జాన్ రత్నం గారు, కొవూవారు, �రంగబాద్ 9989768875
కేరాఫ్ బ్రదర్ రాజు, సిరికొండ 9441003137
నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది నా బాధ నాకు నెమ్మది కలిగించుచున్నది.
కీర్తన 119:50
పరిచయం:
యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు. నా పేరు జాన్ రత్నం. నా సాక్ష్యం ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన మేము విగ్రహారాదిికులం. మా గ్రామం రామచ్రందపురము నా దృకపధంలో రక్రైస్తవుడంటే క్రీస్తును నవ్ముకొని ఆయనను ఆనుకొని క్రీస్తులో నిలిచి, కలిసి, క్రీస్తును పోలి క్రీస్తు కొరకు జీవించడం అవసరవెైతే హాతసాక్షిగా కావడానికి సిద్ధంగా ఉన్నవారు. దేవుడు నాకు ఇదే నేర్పించారు. రక్రైస్తవుడంటే వేళకోళ్ం కాదు వె�ి�తనం కాదు ఆషామాషి కాదు రక్రైస్తవ్యమంటే నా ఆలోచనలో ఆచరణాత్మకవెైనది అనుభవపూర్వాకవెైనది. అర్థవంతమైనది, ఆత్మ ్రేేణతో కూడినది. ఆలోచనలకు అంతు చిక్కనిది ఆశీర్వాదకరవెైనది. ఆమోద యోగ్యవెై ఆకాశమంతా ఎతైతనది. ఇది రక్రైస్తవ్యమని నా భావన. నా తల్లిదండ్రులకు �దుగురం నాకు ఇద్దరు అన్నలు నేను ఒక తవ్ముడు ఉండేవారము. తరువాత చెల్లి పుట్టింది. హిందా సాంప్రదాయంలో ఉంటా పూజలు చేస్తూ తీర్థయాతలు తిరికగవారము. నా తవ్ముడికి అనారోగ్యం కలిగినప్పుడు కొండకు రండని వెంకటేశవార్సావామ కలలో చెపపగా మండుటైండలో వెంకటేశవారుని దర్శించి పూజించి ఇల్లు చేరాము. డబ్బులు అప్పు చేసి మరి తిరప్తికి వెళాిము వచ్చిన వారం రోజులకు తవ్ముడు మరణించాడు. తిరిగి మర్లా వెళ్ళి ఎందుకు ఈ విధంగా జరిగిందని అడిగారు. నీ కర్మకు నేను కరతనా అన్న జవాబు పొందారు. నిరాశతో ఇంటికి వెను తిరిగారు. దేవుడనేవాడు కర్మ లేనివాడు మానవుడు చేసిన కర్మకు బాధయడు కదా అని చెప్పి పూజలు మానుకున్నది. ఆ తరువాత కొంత కాలానికి మానాన్న 40 సంవత్సరాల వయసులో మరణించారు. ఇల్లు లేదు ఆస్తి లేదు. అద్దెకు ఉండేవారము మామయ్యలు అద్దె అడికగవారు కాదు. తినడానికి ఆహారం కట్టుకొనుటకు బటటలు లేని స్థితికి చేరాము. ఆదరించేవారులేక నిర్రాశయులమయయాము. నా తల్లికి తోబుట్టువు లున్నారు 12 సంవత్సరాల వయససులో తాతగారు మరణించారు. నన్ను ప్రేమగా చూచుకునేవారు. 7వ తరగతిలో చదువు మానేసాను. మేనమామ దగ్గరనుండి పారిపోగా వారు వెళ్ళిపో అన్నారు. నా పెద్దన్నయ్య ఇల్లు విడిచి పారిపోయాడు.
ఇల్లు విడిచి తిరుగువాడు గాడు విడిచిన పక్షితో సమానము. నాన్న మరణించే ముందు చెల్లి జన్మించింది. అన్నయ్య కష్టపడి పని చేసేతనే మేము భోజనం చేసేవారము. అన్నయ్యకు బోదకాలు ఏరపడి మందులు లేక బాధపడి జవారంతో వణికేవాడు, అపస్మారక స్థితికి చేరవాడు. నా తల్లి ఆ బాధలు చూడలేక మరణించాలని ఏడసతూ ఉండేది. నా ఇంటిముందు చల్లా ప్రకాశంగారు ఆయన భార్య మమ్ములను ఆదరించేవారు. నేను వారికి ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడిని. రాత్రి వేళ్ తల్లి మరణిేసత తండ్రి లేని బిడ్డలు దికుకలేనివారముతారని జాలితో మాఅమ్మ కాపాలా కాసి బ్రతికించి ఆదుకున్నది.
కీర్తన 68:19 మరణం తప్పించుట యెహోవా వశము. నాకు 7 సంవత్సరాల వయససులో నాన్న మరణించగా నా 36వ సంవత్సరంలో నా తల్లి మరణించింది. దేవుని కృప వల్ల బభక్తిలో పెంచింది, 1993లో మమ్ములను బభక్తిలో పెంచిన దైవజనుడు మరణించారు. ఆయన మాకు ఆత్మీయ తండ్రిగా ఉండేవారు. మీ వీదిిలో కొతత దైవ సేవకుడు వచ్చారు. నా తండ్రి పేరు రామార్తి తల్లిపేరు సీతాయమ్మ నా పేరు వెంటకలేశవార్లు పెద్దన్నయ్య సత్యనారాయణ తవ్ముడిపేరు గోవిందరాజు మరొక అన్న పేరు సాయిబాబ నా తల్లి బాల్యంలో బభక్తి చేసేది. నా తాత మామయ్యలు చదువుకున్నారు. వారిది ఉప్పాడ వారిని అందరూ అభిమానించేవారు. నా తల్లికి బ్రతకాలని ధైర్యం చ్పెేెవారు. సువార్త వినిపించేవారు. పాస్టు గారు నా అన్న కాలు కొరకు ప్రార్థన చేయాలని తలంచగా మా అమ్మ ఒప్పుకోలేదు. జారి�గారు సేవ చేసేవారు. అమ్మ 9 రకాల నోములు చేసేది. దైవజనులు మా కుటుంబం రక్షణ పొందాలని ప్రార్థించేవారు. ఎందరో బభకుతల ప్రార్థనల వల్ల మా తల్లి మేము క్రీస్తును నమ్మి అనుచరులమయయాము. లేమలో నిరీకషణతో విశ్వాసించేది. నా తల్లి మారుమనససు పొందిన తరువాత 5 సంవత్సరాలు సాక్షిగా జీవించింది అన్నయ్య క్రీస్తును నమ్మి భషప్ జోసప్గారి సహావాసంలో ఉన్నారు. నా చెల్లికి మంచి విశ్వాసితో ఘనంగా వివాహం జరిగించాము. వారు గొప్ప సాక్షులుగా ఉన్నారు. నేను చెడు అలవాట్లతో ఉండి ఆలస్యంగా క్రీస్తును నమ్మాను. వంటపనిలో సహాయం చేసేవాడిని. మాలశంఖ వ్యాదిితో బాధపడాను. చిన్న బైబిలు తీసుకొని చదివాను నా జీవితం మార్చబడింది. దేవుని వెంబడించాను. బైబిలు చదువుట ఆరంభించాను. నా శరీర బాధ తగిగంది, నా బాధ పోయింది.
కీర్తన 119:50 నీ వాక్యం నన్ను బ్రతికించును నా బాధలో నెమ్మదినిచ్చును. కీర్తనలలో కొన్ని అధ్యాయాలు కంఠత పెటాటను. మోకాళ్ళ ప్రార్థనతో బైబిలు ధ్యానించే వాడిని. నాలో గొప్ప మారుప కలిగింది. దేవుని మాటలో గొప్ప శక్తి ఉందని ప్రార్థించుకొని నా తల్లితో చెప్పాను. 50 రూపాయల ఖరీదు గల పెద్ద బైబిలు ప్రేమ కానుకగా ఇచ్చింది. నా జీవితం పూర్తిగా మారింది. ఇది మతం కాదు పరలోకానికి మారగం క్రీస్తు సర్వాదిికారి సరవా శక్తిమంతుడు, సమసతమును ఎరిగినవాడు, సమసతమును సాధ్యం చేయువాడు సరోవాన్నతుడు సరోవాన్నత స�లములలో నివాసము చేయువాడు. చర్చికి వెళాిలన్న ఆశ కలిగింది. సదాకాలముండువాడు సరవాజీవులకు ఆహారముచ్చువాడు సర్వాదిిపతి సరవా పసైన్యాదిిపతి, సరవాలోక నాధుడు, సరవామునకు అదిిపతి అయినవాడు. సరవా కృపానిదిి, జగత్ రక్షకుడు, అవసరములలో ఆదుకొనువాడు, సత్యమారగంలో నడిపించే సత్య దేవుడు, క్రీస్తు బానిసలను అదిికారులనుగా చేయువాడు, పనికి మాలినవారిని ప్రయోజకులుగా చేయువాడు. చీకటి బ్రతుకులను ప్రకాశింపచేయువాడు. గొంగళ్ళ పరుగువంటి అస్యహించుకునే జీవితాలను అందరూ ఆకరి�ంచే సీతాకొక చిలకవలై మార్చగలడు. దుర్వాసనతో నిండిన పాపపు జీవితాలను పరిమళ్వాస్నగా మార్చగలడు. చర్చిలోకి వెళ్ళి నా పాపాలు ఒప్పుకున్నాను నా పాత జీవితంలో పాపాలన్నీ దొంగతనం చేసినమ చూపాడు. నేను చేసిన పాపాలు దేవుని సన్నిదిిలో ఒప్పుకున్నాను. నేను కషమాపణ అడిగాను నేను రక్రైస్తవుడనయ్యానని తెలిపాను. చర్చికి వెళ�త ఇలా మారిపోతారా అని ఆశ్చర్యపడ్డారు. నేను మారుమనససు పొంది 1976 �న్లో నీటి బాపీతస్మం తీసుకున్నాను. అంతరంగంలో మారుప చెందాను బటటల వ్యాపారం ఆరంభిం చాను. 7 రోజులు ఉపవాసమున్నాను. 5వ రోజు ప్రభువు దర్శినం కలిగింది. బాబు జాన్రత్నం నీతో ఉంటను నాసేవ చేయాలన్నారు. లాకా 20 అధ్యాయం చదవమన్నారు. నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను. 17 మాసాలు సేవలో �నమయయాను. �రంగబాదులో సేవకు పిలచుకున్నారు. 1981లో సేవ ఆరంభించాను. 1999లో చిన్న మందిరం ఏరపడింది.
2002లో సేవలో �నమయయాను. 2012లో స�లము నా ్రేరట ఇచ్చారు. మందిరం నిరి�ంచుకొని ప్రభువును ఘనపరచుచున్నాము. గతంలో నా జీవితం చూచి అస్యహించుకొనేవారి మధ్య నన్ను దైవసేవకునిగా చేసి సేవలో ముందుకు నడిపిస్తున్నారు. ఇద్దరు ఆడ్రిల్లలు ఇద్దరు మగ్రిల్లలను దేవుడు మాకు అనుగ్రహించారు. అందరు క్రీస్తులో స్థిరపడి మంచిగా చదివి వివాహం జరిగించే కృపనిచ్చారు. బాల్యంలో దికుకలేని స్థితిలో ఆహారం, బటటలు లేక దీన స్థితిలో ఉండగా దేవుడు మమ్ములను విగ్రహారాధన నుండి తప్పించి రక్షించి విలువైన జీవితానిచ్చి దీవించారు. నిండు కృతజ్ఞతతో దేవుని సేవిస్తున్నాము. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.