Chapter 10 of 15

సాక్ష్యాలు 34–37

ర ర ర

Photograph from page 152 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 152

సాక్ష్యం 34. అన్య కుటుంబంలో జన్మించాను చాలా పూజలు చేసేవారము.

నాన్న అనారోగ్యంలో ఏ దేవునికి పూజలు చేసినా కనికరించనందున

క్రీస్తు సువార్త విని స్వస్థత పొంది రక్షించబడి విశ్వాసులముగా మారాము.

నాన్న రక్షణ పొందిన తరువాత మరణించారు నేను పాస్టు గారిని

వివాహం చేసుకొని సేవలో ఉన్నాను.

శ్రీమతి జ్యోతిదాస్ లకోకజి గారు, 9440762427

కేరాఫ్ బ్రదర్ భను ప్రకాష్ గారు, వెై విట్నెస్ టి.వి. ఫోన్ నం 9010446420

దషుటల ఆలోచన చొపపున నడువక పాపుల మార్గమున నిలువక ఉండాలి.

కీర్తనలు 1:1

పరిచయం :

యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు జ్యోతిదాస్ లకోకజి. మాది కాకినాడ నా తల్లిదండ్రులకు నలుగురు సంతానంలో మాడవ వ్యక్తిని నా తల్లిదండ్రులు చాలా విగ్రహారాధన చేసేవారు. మాల వేసి పూజలు చేసేవారు. ఉన్నదానిలో ఇతరులకు సహాయపడుతా మంచి వ్యకుతలుగా పేరు పొందారు. గాజుల వ్యాపారం చేసి మమ్ములను ఘనంగా పెంచారు. మాకు ఏలోటు ఉండేది కాదు. సమృద్దితో జీవించేవారము. నాన్నకు బలహీనత వచ్చాక మాల తీసేసారు. మరణ బభయంతో ఉండేవారు. పూజలు చేసే ప్రాంతంలో కొందరు సాతాను పూనకంతో మాట్లాడే వ్యకుతలను మా నాన్న ప్శ్నంచారు నేను నిత్యం మాలవేసి పూజలు చేసినా నాకు అనారోగ్యం ఎందుకు వచ్చింది. దేవతలు నన్ను కాపాడలేరా అని అడిగారు. ఆమెను ఆది పరాశక్తి అనేవారు. ఏమ జవాబు చెపపలేదు. వీరు కాపాడకపోతే మా కుటుంబం బ్రతకుట వ్యర్థవెైపో తందని నేను ఒక్కడిని మరణిేసత భార్య బిడ్డలు ఎలా బ్రతకుతారని బాధపడి అందరమా విషము తాగి మరణించాలని నిరణయించుకున్నాము. బంధువులంతా దారమయయారు. రాత్రి పూట అమ్మ నాన్న ఏడసతున్నారని పిల్లలు లేచిపోయారు ఆదుకునేవారు లేరు. ఆప్యాయంగా పలకరించేవారు కరువయయారు. మా వద్ద డబ్బులు లేని స్థితికి వచ్చాము. మా ఇంటి పకకన అద్దెకు ఉన్నవారి ఇంట్లో రక్రైస్తవ ప్రార్థనలు జరుగుచుండగా నలుగురు పాస్టర్లు వచ్చినట్లు మా అమ్మ గమనించింది. అందరూ దేవుళ్లను పూజించినా లాబభం లేదు క్రీస్తును నమ్మి ప్రార్థిేసత కషాటలు పోతాయని నా భర్తకు స్వస్థత లభిస్తుందన్న ఆశ కలిగింది. మా తల్లి వారిని ప్రార్థించమని కోరింది మీరు చాలా విగ్రహారాదిికులుగా కనిపిస్తున్నారు యేసు మంచి దేవుడు అందరినీ ్రేేమిుస్తాడు అందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. మీకోసం ప్రార్థన చేస్తాము మీరు కూడా ప్రార్థించుకోండి అన్నారు ఈ రోగమే కాదు మనలో పాపమనే బభయంకర రోగం నుండి కేవలం క్రీస్తు ఆయన పవిత్ర రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుస్తారు అని చెప్పారు.

స్వస్థత అనేది దేవుడే ఇవ్వాలి సమీపంలో ఏదైనా మందిరం ఉంటే మీరు వెళ్ళి వాక్యం విని ప్రార్థన చేసుకోండి అని చాలా భారంతో మా కోసం ప్రార్థించి వెళాిరు. వారిచ్చిన సలహాను బట్టి సమీపంగా ఉన్న చర్చికి వెళాిము. మాకు వారెవరో తెలియదు. వారికి మేము ఎవరమో తెలియదు అయినా రక్రైస్తవుల ప్రేమను గ్రహించాము. వారెంతో ప్రేమతో ఆహావానించారు. మాతో కలిసి 7 రోజులు ఉపవాస ప్రార్థనలో గడుపుటకు మమ్ములను ప్రోత్సహించి నడిపించారు వారంతా డబ్బుగలవారెైనా మా ఇంటికివచ్చి మా నాన్న మేము బాగుండాలని మా కోసం నాన్న కోసం కన్నీరు కార్చి ప్రార్థించారు. మానాన్న వారిలో గమనించినదేమనగా మా హిందా దేవాలయాలో మాకోసం మా కుటుంబం కోసం మాత్రమే ప్రార్థిస్తాము రక్రైస్తవులు తెలియనివారి కోసం కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు అని అనుకున్నారు. ఈ క్రీస్తు విశ్వాసులతో ప్రత్యేకత ఉందని తలంచి మా నాన్నకూడా ప్రార్థించారు. యేసయ్యా మీరు దేవుడయితే నన్ను దర్శించి నాతో మాట్లాడండి అని ప్రార్థించగా యేసు క్రీస్తు నాన్నను దర్శంచారు ఆయనకు నమ్మకం కలిగింది. వ్యాదిి ్రకమంగా తగిగంది నమ్మి రక్షణ పొంది బాపీతస్మం తీసుకొని సంఘ సరభ్యతవాం తీసుకొని ్రకమంగా ఆరాధనలలో పాలుగనేవారు. నాకు బైబిలు చదువుటకు ఇష్టం ఉండేది కాదు. మా నాన్న చదువుకోలేదు బైబిలు వినాలని ఆశతో బైబిలు చదివి వినిపించమని కోరవారు. నాకిష్టం లేకపోయినా బైబిలు చదివేదాన్ని చదువుతున్నందుకు నాకు బైబిలు పట్ల ఇష్టతతో వాక్యం ప్రేమించే వ్యక్తిగా మారాను. ప్రతి రోజు రెండు పాటలు పాడుకొని బైబిలులో వాక్యాలు చదివి ప్రార్థించుకునేవారము. 10వ తరగతి వరకు ప్రార్థనలో గడిపేానిని. అన్ని విషయాల్లో ఆత్మీయంగా పరిచర్యలో పాస్టు గారికి సహాయం చేసేదాన్ని. నాకు బంధువుల అబ్బాయితో వివాహం సమకూర్చారు. కొందరి ్రేర్లు పరలోకంలో లేవు భారంతో ప్రార్థించాను. నరకం తప్పించుకోవాలంటే రక్షణ పొందాలని అమ్మను అడిగాను. నాన్నను అడిగితే నీ ఇష్టం అన్నారు. రక్షణ పొంది నీటి బాపీతస్మం తీసుకొని సంతోషం పొందాను 10వ తరగతి ఉతీతరుణరాలినయ్యాను కట్నం వద్దని వచ్చిన వారిని రక్షణ లేదని వద్దన్నానని నన్ను చాలా నిందించారు. ప్రార్థించుకున్నాను. 23 సంవత్సరాల వయససు పొందాను. వివాహం కాలేదని అనేవారు. ఆసుప్రతిలో రిపసప�న్లో ఉద్యోగం వచ్చింది. నేను నర్సింగు పని బాగా నేరచుకున్నాను. ప్రతి రోజు బైబిలు తీసుకొని వెళ�ిదానిని ఎవరెైనా వ్యర్థవెైన విషయాలు మాట్లాడే సమయంలో అపహాస్కుల మధ్య కూర్చోిరాని తలంచి జాగ్రతతపేదాన్ని. ేపపషంట్లను ప్రేమతో చూడాలని ఆశించి శారీరకంగా మాట్లాడే వారికి మానసికంగా విసుకోకరాని చ్పెేెదానిని నేను యుగాంతం అనే పుస్తకం చదివాను ప్రకటన గ్రంథంలో నాకు ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి. అది చదివి రచయితను చూడాలనే ఆశ ఉండేది. వారి గ్రంథాలు చదివి ఆనందిం చాను కట్నం ఇవవాడానికి నా దగ్గర డబ్బులు లేవు ఏదో ఒక వంకతో తప్పించు కునేదానిని మా తోటమాలి మా కులసతుడు క్రీస్తు ప్రేమతో సంబంధాలు తెచ్చేవాడు నా కుటుంబ బాధ్యత తీరాక వృదు�లకు సేవ చేస్తూ శ�ష జీవితం గడపాలని దేవుడు నమ్మిన వ్యక్తి దొరికితే వివాహం చేసుకోవాలని తలంచాను. నేను ఒంటరి జీవితంలో నా స్థితి కొరకు ప్రార్థించగా రడియో సందేశంలో గొప్ప దీవెన దాచి ఉంచారని తెలిపారు. ఒక దైవ సేవకుడు లకొకజి గారు నా కోసం వచ్చి నన్ను వివాహం చేసుకున్నారు. గొప్పవ్యక్తితో నా వివాహం జరిగిందని చాలా ఆశ్చర్యపడ్డారు. నాకు అనారోగ్యం కలిగింది ముందుగా పాప ఆపరషను ద్వారా లభించింది.

నా శరీరంలో నొప్పి కలుగగా చాలా ఆసుప్రతులకు తీసురకళాిరు బాగా ప్రార్థించుకున్నాను బాధతోనే సేవ చేసేదాన్ని. దైవ పరిచర్యలో కొనసాగాము. సువార్త పరిచర్యలో ఏజైన్సీ ప్రాంతంలో వారికి సహాయపేవారము. 11 స�లాల్లో సంఘాలు ఏరపడ్డాయి నాకు ఒక బాబు కలిగాడు. ఈ లోక సంబంధంగా నాకు ఆస్తి లేకపోయినా పలకుబడి లేకపోయినా ఘనవెైన సేవలో సంఘ కాపరి భార్యగా నిలిపి అనారోగ్యాలలో కాపాడి ఎంతో ప్రేమతో ప్రభువు సేవ చేయు ధన్యతనిచ్చారు. నా ప్రభువు అందరికీ దేవుడు కులం మనలను వెాకషానికి తీసుకొని వెళ్్లదు. నేను ఆభరణాలు ధరించను అందరూ ఆశ్చర్యపడతారు. హిందావులు తలనీలాలు వెుకుకబడి చేసుకుంటారు కదా నేను నాదేవునికి ఆభరణాలన్నీ వెుకుకబడి చేసి సమర్పించు కుంటనని నా భర్తతో చెపపగా నీ ఇష్టం అన్నారు. ఈ రీతిగా సేవలో ముందుకు సాగిపోతున్నాము. మా పరిచర్యలో అగాేప సేవ ద్వారా ఏజేన్సీ ప్రాంతంలో సేవలో సహకరిస్తున్నాము. నా సాక్ష్యం విని ఆశీర్వాదం పొందాలని నా దీన ప్రార్థన. నాన్నగారు రక్షణ పొంది చనిపోవుట అమ్మ నేను రక్షణ పొందాము కులాలకతీతంగా నా భర్తగా సేవకుని వివాహం చేసుకొని సేవలో కొనసాగు ధన్యతనిచ్చారు. మా సేవ్రై ప్రార్థించండి. ఆమేన్

ర ర ర

Photograph from page 155 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 155

సాక్ష్యం 35. నేను అన్యజనుల కుటుంబంలో జన్మించాను. బభయంకర చెడు

వ్యసనాలలో తెలియక పడిపోయాను నా భార్య కన్నీటి ప్రార్థన ద్వారా

దేవుడు నన్ను రక్షించారు. నా ద్వారా మా తల్లిని రక్షించారు.

నన్ను అవమానించిన చోట సాక్షిగా జీవించే కృపనిచ్చారు.

నేడు సేవలో ముందుకు సాగిపోతున్నాము.

పాస్టర్ బైజవాడ రాజేష్ గారు, 6302111303

కేరాఫ్ శ్రీమతి అర్చనా రెడిడ్ గారు,

పూర్వాము హింస్కరుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమంచాడు.

1తిమోతి 1:12

పరిచయం :

యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు రాజేష్. నా సాక్ష్యం వివరించే ధన్యత్రై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మేము విగ్రహారాదిికులము. అమ్మకు ముగ్గురం సంతానము, ఒక అకక నేను నాకు తవ్ముడు ఉన్నారు. నాకు 13 సంవత్సరాల వయసులో నాన్న చికిత్సకు వెళాతనని వెళ్్లగా 3 నెలలు ఆసుప్రతిలో ఉండి అకక చనిపోయారు. నేను అప్పుడు 7వ తరగతి చదువు చున్నాను. నాన్నకు తలకొరివి పెటాటక అవ్మా నాన్న చనిపోయి నందుకు బాధపడకు నేను నీకు అండగా ఉంటను అన్నాను. నాన్న తాగుడు వల్ల చనిపోయారని అమ్మ చెప్పింది. నేను అమ్మ తమ్ముడి కోసం రికషా తొకిక డబ్బులు సంపాదించాను. కుటుంబాన్ని పోషించాను. చాలా పద్ధతిగా పెరిగాను. య�వవానంతో చెడు స్నేహితులు అలవాట్ల వల్ల మా తల్లిని బాదిించాను. తల్లి చాలా ప్రేమతో పెంచింది. గంజాయి మతతు పదారా�లకు బానిసగా మారాను. ఆ వీదిిలో నన్ను ప్రశంసించినవార అస్యహించుకునే రీతిగా దయ్యం పట్టినట్లు ప్రవర్తించాను. తవ్ముడిని నిర్లకష్యం చేసాను. ఒకసారి ఇంటికిరాగా నన్ను ఇంట్లోకి రావద్దని ఆ్రింది నాతల్లి నాతో వాదించగా ఆమెను కొటాటను. అమ్మకు గాయవెై రకతపు మడుగులో కేకలు వేసింది. తవ్ముడు పారిపోయాడు. తల్లి బాధను లకష్య పెటటక అన్నం తిని తల్లిని చూడకుండా వెళ్ళిపోయాను. ఒక ే్నేహితుడు నీ బాధ పోవాలంటే మందు తాగు అని నేర్పించాడు. నాన్న ఇస్రీత చేసేవాడు. అమ్మ పాచిపని చేసేది. నాన్న తాగుబోతగా ఉండేవాడు. ఇంట్లో పేదస్థితిలో వరసగా పండుకునేవారము. నేను అమ్మతోపాటు వెళ్ళి ఇంటి పనులు చేసేవాడిని. ్రతాగుడు వల్ల అమ్మనే కొట్టి పారిపోయే స్థితికి నేను దిగజారాను. అమ్మకు తగిన బటటలు ఉండేవి కాదు. నా తల్లి రక్తము కళ్ళ �చాను. నేను దొంగతనం కూడా చేసేవాడిని. నా భార్యను ప్రేమ వివాహం చేసుకున్నాను. గతంలో పేరు యమున. నేడు దీవెన నా తల్లి పూర్తిగా నా జీవితం గురించి తెలిపి సరెైనవాడు కాదని నా తల్లి చెప్పింది. నన్ను నమ్మింది. నాకేమ చెడు అలవాట్లు లేవని నమ్మించి నా భార్యను వివాహం చేసుకున్నాను నేను మనిషిని అన్న మాట మరచిపోయి చాలా కొట్టేవాడిని. చిన్న గదిలో భార్య భర్తలు అమ్మ తవ్ముడు ఉండవలసి వచ్చింది. ఇబ్బంది పేవారము నాకొక ఆటో ఉండేది. నేను ఒక మృగం వలై ప్రవర్తించేవాడిని.

నావల్ల ఎవరూ సంతోషంగా ఉండేవారు కాదు నేను నా బాధ్యతలు తెలసు కోలేదు. చిన్న దొంగతనాలు చేసేవాడిని. నా భార్య గర్బువతి అయింది. నీకు భడడ్ కోసం కష్టపడమని అమ్మ చెప్పింది. ఒకసారి బార్లో మందు తాకగ సమయంలో ఇంట్లోకి డబ్బులు కావాలని అడిగాను. కొందరు స్మగ్లింగు చేసుకో అని సలహా ఇచ్చారు. ఆటోను తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని తుని, ఎలమంచిలి ప్రాంతానికి వెళ్ళిపోయాను. ఆ స్మగ్లింగు ప్రాంతంలో తిరుగగా పాడేరు ప్రాంతంలో క్షుద్ద పూజలు చేసే అగోరాలతో పరిచయం చేసాను. చేతబడి బాణమతిలో చేర్పించారు. డబ్బు ఆశతో వెళాిను గాని అతి నీచాతి స్థితికి చేరాను. పాప 2 వారాలు ఉన్నప్పుడు వెళ్ళి 6 నెలలు దారంగా ఉండేవాడిని. డబ్బు సంపాదించి తిరిగి వస్తానుఅన్నాను నాతోపాటు వచ్చినవారు తిరిగి వెళ్ళిపోయారు నన్ను వారి మాయలో పేసి ఒంటరిని చేసారు. నా భార్య నాకు ఫోను చేసింది మనకు పుట్టిన భడడ్ గురించి ఆలోచించవా నా భడడ్కు పాలు ఇవవాడానికి కూడా శక్తి లేదు. నన్ను నా భడను ఎవరు పోషించగలరు. బంధాల కన్నా డబ్బు ముఖ్యమా అని అడిగింది. నేను ఇంటికి వెళ్్లదలిచాను. 150 రూపాయలు డబ్బులిచ్చాడు. అకకడ ఆటో కనబడింది. చివరకు నేను ఇల్లు చేరాను. నా భార్య పాపతో కలిసి కాలం గడిపాను. మర్లా అగోరాలు నన్ను పిలిచారు. మర్లా కుకక తన వాంతికి తిరిగి నట్లు నేను వారి దగ్గరకు వెళ్ళగా గుపత నిదిి కోసం తవువాటకారంభించాము. అగోరాలను గురువులని పిలిచేవారము. చివరకు 60 రోజులు పని చేసేవారము. చాలా మంది నావలై డబ్బులు పొగొట్టుకున్నారు. రెండు నెలలుగా గంట తవవాగా చివరకు కొన్ని ముకకలు తగిలాయి శవం ఎముకలు దొరికాయి. కొన్ని శకుతలు పని చేసాయి అవి బలిని కోరుతాయి జాగ్రతత చెడు శకుతల ప్రభావం కనిపించింది. లకషల రూపాయలు అప్పు చేసాను. నా భార్యను శారీరకంగా హింసించాను. చాలా బభయకంరంగా హింసించాను. ఒకసారి ఒరిస్సా వెళాిను. ఒక వ్యక్తి నా మాట వినలేదు 20 మంది వ్యకుతలను పంపు నేను రివాలవారు పొందాలని స్నేహితులు ప్రయత్నించారు. వారిని చంపి డబ్బు పొందాలని నాకు ఆశ కలిగింది. ఒక కత్తిని సంపాదించాను ఒక వ్యక్తి కంపెనీలో పని చేసేవాడు డబ్బుతో ఉండగా అతనిని చంపి ఆ డబ్బును పొందాలని ఆశించాను. దేవుడు నన్ను ఆశ్చర్యంగా తప్పించాడు. అతడు దొరకలేదు గంట్లూో ఒక అవ్మాయిని చంపితే డబ్బు పొందగలవన్నారు. అతనే చివరకు వద్దు అన్నాడు ప్రతిసారి దేవుడే తప్పించాడు ఒక రాత్రిలో నా జీవితం మారింది.

నా భార్య బాల్యంలోనే పకకన ఉన్న రక్రైస్తవుల సహావాసంలో సండేసాకలులో నేరచుకున్న వాక్యం ఏదనగా యేసును వెాకరించి ప్రార్థించాలని పాస్టుగారు నేర్పించారట ఆమెను ప్రేమ వివాహం చేసుకొని బాధపెట్టినా ఆమె ఆస్తి బైబిలు ఆధారంగా జీవిస్తూ నా కొరకు ఏడ్చిి ప్రార్థించేది. బలవంతంగా నేను మా అమ్మ విగ్రహారాధన చేయించాము. అన్నీ సహించి నా భార్య ప్రార్థించుట ఆపలేదు. నా వెనుక చెడు సహావాసం బలగముందని ధైర్యం తెచ్చుకునేవాడిని. నాకు చివరకు రకత విరోచనాలు ఆరంభవుయయాయి చాలా బభయంకరంగా బాధపడాను. నా ఆరోగ్యం పూర్తిగా కీషణించింది. మరణం తపపదు గంజాయికి బానిసయయాడు అన్నారు. నా భార్య నాతో భార్య బిడ్డలు నీకు అవసరం లేదా అనే మాటలు వింటున్నాను. ఆ రోజు రాత్రి వెాకరించి పడిపోయాను. ఆ తరువాత దేవుడు ఉదయం అద్భుతం చేసారు. నాలోకి దేవుడు శక్తి బలం వచ్చింది. నాలో ఒక సవారం వినిపించింది నీవు లేచి నీ భార్యతో కలిసి మందిరానికి వెళుి ఒకరిని ఏడిపించాను తపప నేను ఎన్నడు ఏడవాలేదు కాని దేవుడు నన్ను దర్శించిన తరువాత 2 గంటలు ఏడా�ను. పాస్టు ఆరాధన ముగించి వెళ్ళిపోయారు. నాలో ఒక సవారం వినిపించింది నీవు వెళ్ళి పాస్టును అడుగు నేను ప్రార్థన ద్వారా మారాను బాపీతస్మం ఇవవామని అడుగమన్నారు. నా భార్య ప్రార్థన నాలో క్రీస్తు గురించిన ఆలోచన కలిగింది. ఆ సంఘ పాస్టమ్మ గారు చెప్పినది ఒక సత్యం ఏ అవసరంలో అయినా ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుందని ధైర్యమచ్చారు. అర్చనగారు అదే సత్యం చెప్పారు ఏ్రపీల్ లో నీటి బాపీతస్మం తీసుకున్నాను 4000 రూపాయలు అప్పు చేసి మీటింగు పెట్టించాను. నన్ను ఆత్మీయంగా బలపర్చిన పాస్టుగాని ఆధవార్యంలో జరిపించాను. నేను పాపస్థితిలో గడిపిన ప్రాంతంలో బభక్తితో ఉజీ�వ సరభలలో నా సాక్ష్యం విని నాతల్లి మారుమనససు పొందింది.

ఏ విదిిలో నన్ను అవమానించారో వార పిలిచి నన్ను సాక్ష్యం నమ్మి నా మారిన స్థితిని బట్టి వారి ఇంటికివచ్చి ప్రార్థన చేయమన్నారు. దావీదును మందిరం కట్టించనీయక సొలువెానును కటటమన్నాడు. కాని నేను పాస్టు గారికి సపోరుటనిచ్చి సంఘ నిర్మాణానికి పాటు పడాను. యేసును నమ్మిన తరువాత అప్పులు చేసాను ఆ అప్పు కొరకు 6 సంవత్సరాలు ప్రార్థన చేసాను. ప్రభువు నీకు తోడుగా ఉన్నానని అబభయమచ్చారు. ్రకమంగా నా అప్పులు తీర్చబడ్డాయి కాన్సరు గురించి పరీకషలు చేయమన్నారు కాని ఉ పవాస ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతనిచ్చారు. దోపుడు సొవ్ము దకికంచుకున్నట్లు ప్రాణం దకికంచుకుందువని వాగా�నం పొందాను. లకషలు చేసిన అప్పు ఆటో ద్వారా తీర్చాను. 5 సంవత్స రాలు మీటింగులు జరిపాను. చిన్న గదిలో సేవ ఆరంభించాను. నా చర్చిలో ఒకనికి బాపీతస్మమచ్చాను. ఆ వ్యక్తికి దేవుడు స్వస్థతనిచ్చారు. దయయాలు పట్టిన వారు విడుదల పొందుచున్నారు.

మాకు ఒక పాప తరువాత బాబు పుటాటడు. అందరం కలిసి సేవలో ముందుకు సాగిపోవుచున్నాము. నాభార్య ప్రార్థన ద్వారా బభయంకర పాపిగా ఉన్న నన్ను దేవుడు రక్షించారు. నా తల్లి నాద్వారా రక్షించబడుట నారకంతో ఆనందం రాబోవు రోజుల్లో నాలాంటి వారిని రక్షించే భారము కలిగి దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలని భారం కలిగి ఉన్నాము. బాల్యంలో విన్న వాక్యం ద్వారా నా భార్య దీవెన విశ్వాసిగా మారి భర్తను రక్షించుకొనుట ఒక అద్భతం. ప్రభువు నన్ను రక్షించిన రీతిగా ఎంత ఘోర పాపినైన రక్షించుటకు సమరు�డు శక్తి గల దేవుడు సజీవుడు మన దేవుడు. నేడు దేవుని సేవలో ముందుకు సాగిపోవుచున్నాము. మా సేవ కొరకు ప్రార్థించండి. ప్రభువు అందరినీ దీవించును గాక. ఆమేన్.

ర ర ర

Photograph from page 159 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 159

సాక్ష్యం 36. నేను హిందా సాంప్రదాయాలు గల కుటుంబంలో జన్మించాను.

దేవుని సంకలపములో రక్రైస్తవ పాఠశాలలో విద్యాభ్యాసం గడిచింది.

య�వవాన కాలంలో చెడు ే్నేహాల ప్రభావంతో గడిపిననా ప్రభువు పిలుపు

మేరకు రక్షణ పొందిన భార్యను పొంది ఆమె ద్వారా రక్షించబడాను

అంచెలంచెలుగా విశావాసంలో ఎదిగాను. నేడు సేవకునిగా

చాలా సంఘాలకు కాపరిగా ఉన్నాను.

దైవజనుడు రెవ. డేవిడ్ గారు, 9705747787

జీసస్ లవ్ మనిపసీటస్, షాద్ నగర్, హెైాదరాబాద్

పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు. అపో 1:8

పరిచయం :

యేసు క్రీస్తు నామములో శుబభములు. నా పేరు డేవిడ్. నాది విశ�వావవారంలో బాల్యం గడిచింది. నా సాక్ష్యం వివరించే ధన్యత్రై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను మా }రిలో రక్రైస్తవ పాఠశాలలో చదివాను. తర్వాత నాన్నగారు కాంట్రాకుట పనిలో ఉ ండగా 1991లో నాన్నగారు ప్రభువు చెంతకు చేరారు. యస్.వి. రంగారావు గారిది మా }ర. వినాయకుని గుడిని నాన్నగారు కట్టించారు బాల్యం హిందా సాంప్రదాయంలో గడిచింది. మా నాన్నగారు పేరు పొందిన కాంట్రాక్టుగా పని చేసేవారు. నేను కూడా ఆయనతో కలిసి పని చేసాను. పెద్దపెద్ద ఇరికగషను ప్రాజైకుటలు చేసేవారు. నాన్నగారి పేరు శ్రీవీర వెంకట్రావుగారు వారి పేరు నాకు పెటాటరు. క్రీస్తును తెలసుకున్న తరువాత నా పేరు డేవిడ్గా మారింది. మా ఇంటికి దగ్గరగా రామాలయం ఉంది ఆ రోజుల్లో హారికథలు బుర్ర కథలు, వీదిి నాటకాలు జరికగవి. గౌరవనీయు వ్యక్తిగా నాన్న ఉండేవారు. హెైాందవ కుటుంబంగా ఉండిననా దగ్గరలో లాథరన్ చర్చి ఉండేది. ఆ ప్రభావం నామీద ఉండేది. చర్చిలో మర�ాయిలు పంచేవారు దానికొరకు నేను చర్చికి వెళ�ివాడిని. మా నాన్నగారికి చాలా మాడిడ బభక్తి ఉండేది. హిందా దేవతల విగ్రహాలు పెద్దగదిలో ఉంచి కొబ్బరికాయ గ్రానేటు రాయిమీద కొట్టేవారు. సరిగాగ కొబ్బరికాయ పగలకపోతే అరిష్టమని పనులు మానేవారు. నాకు ఒక తవ్ముడు ఉన్నాడు. అతని పేరు నాకగశవారావు ఒకసారి నాగుపాము అడడు వచ్చిందని అతనికి ఆ పేరు పెటాటరు. మా నాన్నగారికి చాలా పెద్ద భవనముండేది. ఒక గదిలో సదా పూజలు చేసేవారు. ప్రభువు గురించి ఆసక్తి ఉండేది కాదు. నన్ను వీరబాబు అనేవారు నా తవ్ముడు నేడు క్రీస్తును నమ్మిన విశ్వాసి. మా నాన్నగారికి 5మంది సోదరీలు ఉండేవారు. ముగ్గురు తవ్ముళుిండేవారు. వారిలో పెద్దకకయ్య పేరు వెంకాయమ్మ గారు ఆమె కొవూవారులో ఉండేవారు. ఆమె ప్రభువును నవ్మారు యేసుదాసుగారు సేవ చేసే మందిరానికి వెళ�ివారు. ధవళ�శవారంలో చర్చికి వచ్చి మా ఇంటికి వచ్చేది. క్రీస్తు గురించి నాన్నకు చెపపగా ఆయన వినేవారు కాదు. 1981లో వీపుమీద గడడ్ వచ్చింది. మా ప్రాంతంలో మషనరీ ఆసుప్రతి ఉండేది. వారు చికిత్స చేయగా వీపంతా కుళ్ళిపోయిందట నేను 1966లో పుటాటను 1966-70లో వీదిి నాటకాలలో పాలుగనేవారు. దుర్యోధనుడు పాత్రలు వేసేవారు. కాళుి నొకకమనేవారు పాతాళ్ భైరమ డైలాగు చ్పెేెవారు. షుగరు ఎకుకవ ఉండేది వారు చికిత్స చేసి 45 రోజులు భోజనం చేయలేదు బుుణ బాధ కంటే రణ బాధ గొప్పది.

మా మేనతత పాస్టు గారిని తెచ్చి మా నాన్నకు సువార్త చెప్పి వాక్యం చెప్పింది. అపపటికే 300 నుండి 400 షుగరు ఉండేది. భ.పి. ఉండేది పుండ్లు శుభ్ర�ం చేసి తెల్లని బటటతో కేపపవారు. వెురుగు కాలేదు మరణించే స్థితికి చేరారు. క్రీస్తును నమ్మి ప్రార్థన చేసుకోమని మా మేనతత చెప్పింది. కీర్తన 68:20లో మరణము తప్పించుట యెహోవా వశము శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు. సార్యచ్రందులను చేసిన దేవునికి నిన్ను బాగు చేయడం అసాధ్యం కాదు. క్రీస్తు సజీవుడు స్వస్థతనిస్తాడు అని చెప్పింది. నాన్నగారు నీర్స్ స్థితిలో మాటలేదు గాని అర్థం చేసుకునే వివేకంముంది. నేను బ్రతికితే ప్రభువునే నవ్ముకుంటను. నీటి బాపీతస్మం తీసుకొని ్రకమంగా మందిరానికి వస్తానని తీరా�నం చేసుకొన్నారు. నానెరాసి ప్రార్థించాలని యాకోబు ప్రతికలో ఉన్న రీతిగా నానె రాసి ప్రార్థించగా నెమ్మదిగా స్వస్థత లభించింది. ్రకమంగా ఇల్లు చేరారు. వాక్యం చదవసాగారు. ప్రార్థన చేసేవారు. ఆ రోజుల్లో నేను చదువుకుంటున్నాను. ధవళ�శవారం నుండి కొందరు పాస్టర్లు వచ్చి సువార్త బోదిించి ప్రార్థించేవారు. వారితో నేను గరవాంగా ఉండేవాడిని నీవు కూడా ఈ మాటలు విను బాబు అనేవారు. మీ పని మీరు చూచుకోండి అని నేను తృణీకరించేవాడిని. మా బావగారు పెద్ద ఎగి�కూటివ్ ఇంజనీరుగారు నాకు ఒక సంబంధం తెచ్చారు. అవ్మాయి క్రీస్తును నమ్మింది పూజలు చేయదు అమ్మ నాన్న కూడా ప్రభువును నవ్మారన్నారు. ఈ అవ్మాయి నగలు కోరదు యేసును నమ్మడం గొప్ప ధన్యత చక్కగా వంట చేయగలదు. లోకానుసారవెైన మనససు ఉండదు. సినిమాలు కోరదు, ఇవన్నీ విన్న తరువాత రక్రైస్తవుల వివాహం చేసుకోను నా స్నేహితుల ముందు నచ్చిదు అని చెప్పాను. ఆ అవ్మాయి అకక బావ పీటల మీద కూర్చోిగలరు అన్నారు నేను సర అన్నాను. వివాహం అయిన తరువాత నాకు చెడు అలవాట్లు వచ్చాయి. సరదాగా సేవించేవాడిని.

నా ే్నేహితుడు ్రేకాట అలవాటు చేసాడు. ఏది శృతి వించకుండా ఆడేవాడిని. నన్ను ఇంజనీరింగులో చేర్పించాలని నాన్న ప్రయత్నించారు. ఇంటరులో యం.పిసిలో చేర్పించారు నాకు ఏమ అర్థం కాలేదు. చదువు మధ్యలో ఆ్రేసాను య�వవానంలో చెడు ే్నేహాలతో గడుపుట జల్సాగా ఉండేది. ఇంటరులో కాపీ కొటటగా నేను డిబార్ అయయాను. నా గరవాం వల్ల ఇనివాజిలేటర్లను బ్రతిమలాడగా తప్పించేవారు. ఆ రోజుల్లో అమలాపురం దగ్గర అల్లవరం అని అమ్మమ్మగారి }రులో ఒకరు ఇంటి నుండి పారిపోయారు. వారి పొలాలు మా పెద్దనాన్నగార చూచేవారు. నాన్నను ఎదురించే స్థితి లేదు. నన్ను సంపాదించి బ్రతకు చూసుకో అన్నారు. నేను రోషంతో 17 సంవత్సరాల వయససులో బుంబాయిలో బ్రతకమని నన్ను పెద్దనాన్న అకకడికి పంపారు. వారు ప్రేమతో చూచేవారు. బుంబాయిలో పసట్ కారని చెప్పారు. సవాంత ఇంటిలో ఆయన ఆయన భార్య పెద్దకుమారుడు చిన్న పాప షేటుగారి మనువరాలు పెండ్లి కావాల్సిన అవ్మాయి అన్న అందరూ కలిసి ఉన్నప్పుడు నాకు ఇబ్బందిగా ఉండేది. చిన్న మషను ఆపరషను చేసుకునే వాడిని. బుకాక అల్లవశ�ట్టి గారి ఇంట్లో ఉండలేక పోయాను. ఒక చిన్న ఇల్లు రకుల పషడ్ ఉంటే అకకడ ఉంటను అన్నాను. 8నెలలు ఉన్నాను. హిందీ నేరచుకున్నాను. షేటు గారి అబ్బాయి తాకగవాడు నాకు తోడు దొరికాడు. నా తల్లి నేను 9వ తరగతిలో ఉండగా మరణించింది. నాన్న మర్లా వివాహం చేసుకున్నారు. ఆమెను పిన్నిగారు అని పిలిచేవాడిని. ప్రేమగా చూచేవారు ఆమెకు ఇద్దరు బిడ్డలు కలిగారు. ఒక ే్నేహితుడు బుంబాయిలో ఉండగా స్మగ్లరులో చేరితే చాలా డబ్బులు సంపాదించవచ్చు అన్నారు. దేవుడు నన్ను తప్పించారు. మషనులో నా చేతి గోరు కట్ అయింది. చాలా బాధపడాను. మరణించిన అమ్మ, నాన్న తోబుట్టువు లంతా గురతుకు వచ్చారు. గారాబభంగా గొప్ప స్థితిలో పెరిగాను. 20 గదుల భవనం రోజ్వుడ్ పఘర్నీచర్ ఉండేది. ఆ బాధలో ఒక పాట రాసాను. మహిమ ఘనతా ప్రభావము యేసయ్యా నీకర్పిస్తున్నాను స్తుతి సోత్రతములు

ఆరాధన స్తుతి ఆరాధన అమాల్యవెైన కృపతో నన్ను కషవించావు. కరుణించావు వ్యాదిి బాధలు మరణ చిాయలో నన్ను ఆదరణ లేని గమ్యవెరుగని నన్ను నీ కృపతో సవాస�పర్చి నిత్యజీవమచ్చావు నీసేవకుని నియమంచావు ఆకాశముకన్నా అత్యన్నతమైన కృపతో ఆదరించావు.

ఆ తరువాత ఎముకల టి.భ. ఆవరించింది. నాకు టిరకకట్టు కొని ఇంటికి పంపారు. రాజమండ్రి డాక్టు అరమందంగారు చికిత్స చేసారు. ఎముకలను టి.భ. తినివేసిందని సివెంటు కట్టు కటాటరు. టి.భ. కోర్సు 8 నెలలు వాడమన్నారు. పిన్నిగారు ప్రేమతో చూచేవారు పచ్చిపాలు గుడ్లు ఇచ్చేవారు. నా కొరకు పరిశుదు�లందరా ప్రార్థించేవారు. వరి చెటుటకు యారియా వేయగా పండుతుంది నీవు చెడు అలవాట్లు మానుకోవాలన్నారు ఆ తరువాత నాకు వివాహం జరిగింది. నా భార్య ప్రార్థన చేసుకునేది నేను సిగరట్లు కాల్చేివాడిని. నా భార్యను �రంగబాదు చర్చికి తీసుకొని వెళ్్లమని అడిగింది. జాన్ రత్నం గారి సందేశాలు నా భార్యకు చాలా ఇష్టం నేను కూడా చర్చిలో కూరచున్నాను వారి సందేశాలు విన్నాను. ఒక స్రీతని మోహాపు చూపుతో చూచిన యెడల ఆమెతో నీ హృదయంలో పాపం చేసినట్లే అన్నారు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపాలి అన్నారు. ఒకరిని ్రదోహి అంటే నరకం అన్నారు. ఈ దేవుడు చాలా విభిన్నంగా ఉ న్నాడు ఇంత పరిశుద్ధత అవసరమా గతంలో నేను మా నాన్న తిరప్తిలో తలనీలాలు ఇచ్చేవారము. అన్నవరం తరచూ వెళ�ివారము. ఏ ప్రాంతంలో ఇట్టి మాటలు వినలేదన్న ఆలోచనతో ప్రభువును ఇష్టపడుటకారంభించాను. సినిమాలకు రమ్మంటే నా భార్య ఇష్టపేది కాదు ఆమె గర్బువతిగా ఉండగా నేను సినిమాకు రాను బాబుకు సినిమా వాసన రాకుండా పెంచయాను అన్నారు. ముందు పాప తరువాత నాకు బాబు పుటాటడు ముందు బాబును ఇవవాండి నీ సేవకు ఇస్తానని ప్రమాణం చేసాను. మా నాన్నగారు ప్రభువు చెంతకు చేరారు. వ్యాపారాలలో నషాటలు వచ్చాయి. మా పొలాలు భలిడ్ంగులు అన్ని అమ్మ వేసారు. 5మంది తవ్ముళుి చెల్లెల్లు ఉన్నారు. నేను కన్నీటితో ప్రార్థించి చెడు అలవాట్లన్నీ మానుకున్నాను. దేవుడు నన్ను చాలా దీవించారు. నన్ను అదిిక జా�నంతో టైండర్లు పెట్టి గుమాస్తాల నిచ్చారు. మా అక్కను గొప్ప ఇంజనీరింగు చదివించి నాచెల్లికి కోటి రూపాయలిచ్చి వివాహం చేసాము. పఫిబ్రవరి 25నాడు మా వివాహా తేదిన మేము బాపీతస్మం తీసుకున్నాము. పరలోకంలో ఉన్న సంతోషం కలిగింది. 1999 పఫిబ్రవరి 25వ తేది పరమానందబభరితుడనై ఆనందించాను.

నాపేరు పరలోకంలో రాయబడగా నేను ఎంతో ఆనందించాను. నన్ను సేవకు రమ్మని పిలిచారా అని ప్శ్నంచగా 1994లో లకష రూపాయలు లైకక లేనట్లు ఉండేది. రాజమండ్రిలో 9 గంటలకు ఆరాధన ఉండేది. అలస్యం అయితే చాలా విల్రించేవాడిని. చాలా ఆధ్యాత్మికంగా జీవించేవాడిని. 13 కి.మీ దారం ఆరాధనలకు వెళ�ివాడిని. ఆరాధన 12 గంటలకు పూరతయేయది. నేను నా భార్య ఇద్దరు పిల్లలతో చర్చికి వేళ�ివారము. వంట పూర్తి చేసి క్యారజ్ పెట్టుకొని చర్చికి వెళ�ివారము. మా కుటుంబంతో పాటు 4 కుటుంబాలు కలిసి తాటాకుల మందిరంలో ఆనందంగా దేవునిని ఆరాదిించేవారము. చిన్న మందిరంలో కన్నీటితో ప్రార్థించుకునేవాడిని. సండేసాకలు తీసుకునేవాడిని. పాస్టు గారితో సేవలో పాలుగనేవాడిని. దేవునిలోనే నిజవెైన ఆనందం శరీరానుసారవెైన ఆనందం వ్యర్థము ఒకసారి మా }రిలో కూటము జరుగు సమయంలో యెషయా 42:6 చదవాలన్న ్రేపరపణ కలిగింది. బైబిలు తీసి చదివాను.

గ్రుడిడ్వారి కన్నులు తెరచుటకును బందిింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించవారిని బందీగృహాములోనుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమంచియున్నాను.

ప్రతి బుధవారం ప్రార్థన ఉండేది. పావురాలవలై మాలుగుతా ప్రార్థించేవారము ప్రకాష్ అనే తవ్ముడు ఉండేవాడు. దైవజనులకు పరిచర్య చేసేవాడు. పాస్టు గారు చర్చి రాత్రివేళ్ కట్టే సమయంలో సివెంట్ మోసేవాడిని. అందరం సహకరించేవారము. మనం ఏది వితతుతామో అదే పంట కోస్తాము. బలిపీఠము వద్ద పిచ్చుకలవలై ఉ ండేవారము. నా భార్య ఒక్కరోజు కూడా మందిరం మానుటకు ఇష్టపేది కాదు. ఎంత వర�ము వచ్చినా ఏదో రీతిగా వెళ�ివారము ఒక బుధవారం చర్చిలో పండుకునే సమయంలో నాకొక దర్శినం కలిగింది. బలిపీఠం వద్ద నానె పోయుట చూచాను. ఆత్మీయ తండ్రిగారు నన్ను నానెతో అభిషేకించుట చూచాను. నేను నమ్మకంగా సేవ చేయాలి ప్రభువా అని ప్రార్థిచేవాడిని. ఏ }రిలో ఉన్నా బుధవారం ప్రార్థనలో ఏకీబభవించేవాడిని. బీదలకు ఇచ్చుటలో అన్యాయసతుడను కాదు. అన్ని విషయాల్లో దేవుడు వాక్యం ద్వారా దర్శినం ద్వారా దీవించారు.

సంఘంలో సమాజంలో అవసరతలో ఉన్నవారికి అండగా ఉంటా ఆత్మీయంగా శారీరకంగా దీవించారు. రాజమండ్రికి కోరుకొండ మధ్య 10 ఎకరాల స�లం కొని మంచి మందిరం అనాథదశరణాలయం సాకలు ఉండాలి అని నా దర్శినం నేను సేవ చేయాలంటే ఇష్టం ఉండేది కాదు దేవుడు నాపై కోపపడగా నా భల్లులు అన్ని ఆగిపోయాయి. వెాటరు పసైకిల్ పెఫైనాన్్స ఆగిపోయింది. నా భడడ్లకు కేకు పెటటడానికి సొమ్ములేదు. దేవుని సేవ చేయనందుకు అన్ని వసతులు ఆ్రేసాడని తెలసుకున్నాను. దేవా నేను ఎకకడికి వెళాిలో చెపపండి భల్లులు విడుదల చేయండని ప్రార్థించాను. సువార్త అందని ప్రాంతంలో సేవ చేయాలన్నారు. వేర ఆత్మల జోలికి పోరాదన్నారు. సువార్త తెలియని వారికి సువార్త ప్రకటించమన్నారు. కన్నీటితో కొన్ని గంటలు ప్రార్థనలో కనిపెట్టేవాడిని. ఏదైనా పరీకషకు సిద్ధపడుచున్నారా అని ప్శ్నంచేవారు. �నండి పరలోకం వెళ�ి పరీకష కొరకు సిద్ధపడుచున్నాను జవాబు చెేపపవాడను. అప్పుడు కొన్ని బైబిలు వాక్యాలు బభకుతల జీవిత చరిత్రలు, బైబిలు సంబందిించిన పుస్తకాలు నావద్ద ఉండేవి. నేడు ఆ జా�నం ప్రకటించే ధన్యతనిచ్చారు. నాకు షాద్ నగర్ అనే ప్రాంతం చూపించారు. దేవుడు నాకు స్పష్టంగా ఆ ప్రాంతం చూపించారు నా అన్నయ్య 10వ తరగతి పెఫయిల్ అయయాడని ఇంటి నుండి పారిపోయాడు నాన్న చాలా దిగులుపడ్డారు మా చిన్నాన్న కొతతేపట అనే }రు వెళ్ళి వుళ్యాళ్పు మాంత్రికుడి దగ్గరకు వెళాిము నా అరచేతిలో కాటక రాసాడు. అంజనం వేసి నన్ను చూచి అన్నయ్య ఎకకడ ఉన్నాడో చూడు అన్నాడు నా నోటికి వచ్చినట్లు గన్నవరం అన్నాను. కాని దేవుడు షాద్ నగర్ సేవా ప్రాంతం చూపిన దేవుని మాటను బట్టి భల్లులు ఇంకా రాలేదు. ధవళ�శవారంలో సంప్రదించి పసర్రకటరియేట్లో నాకు రావాల్సిన ఇరికగషన్ భల్లుల గురించి ప్రార్థనలో పెటాటను 1997లో మార్చి 27వ తేదిన గురువారం నేను నా బంధువు టీ తాకగ వేళ్లో ఇద్దరు మాటల్లో షాద్ నగర్ వెళుతన్నాను అన్నాడు వారు ఉద్యోగస్తులుగా కనిపించారు మహాబాబ్నగర్ బస్సులు వెళాతయన్నారు ప్రభువా నాకు ఈ స�లం స్థిరపరచు అని ప్రార్థించాను.

బైబిలు తెరువగా యెహెాజేకలు 2లో నరపుత్రుడా నేను నిన్ను పంపుచున్నాను వారు వినిన వినకపోయినా సేవలో కొనసాగుము అన్నారు. నా స్థాయిని బట్టి నాకు స�లం చూపారు. అందరికీ ఇదే పద్ధతి ఉండకపోవచ్చు. 1997లో బంజారాలు ఉండే స�లం చేరాను. చిన్న }రు చిన్న పంచాయితీ ఉంది. నా భల్లులు వడ�డ్తో సహా దేవుడు విడుదల చేసారు. దేవుడు అద్భుతంగా సమకూర్చారు. నేను ఒక పాస్టుగారితో సంప్రదించగా 1999లో పని ఆరంభించాను. ఆ రీతిగా సేవలో నడిపించారు. సరవాశవార్రావు భార్యగారు నన్ను ప్రేమించి సలహాలిచ్చేవారు. రెండు వేలకు ఇల్లు అద్దెకిచ్చారు. నాసొమ్ము తో నేను ఒకస�లం కొన్నాను. మందిరం సమీపంలో ప్రజలలో సువార్త చెపపగా ముత్యాలమ్మ ప్రభువును నమ్మింది. ఆమె భర్త బయటికి ఈడ్చిి కిరసనాయిలుతో పోసి చంపదలిచాడు. తరువాత ఆయన కూడా ప్రభువును నవ్మారు. ఆరంబభంలో కొంత వ్యతిరకత ఏరపడింది. దేవుని కొరకు హాతసాక్షి అయినా పర్వాలేదన్న రోషంతో సేవ చేసాను. నాభార్య నాకన్నా ఆసక్తి కలిగి ఉండేది. చుట్టు పకకల }ర్లు తిరిగి 8 సంఘాలు స్థాపించి ఆత్మలను రక్షించి సవాతంత్ర సవాచ్చింధ సేవ చేస్తున్నాము. దేవుడిసేత తినాలి లేదా దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థించే వారము. మందిరముచ్చాడు. నాకు గొప్ప సేవను దయచేసాడు. ఒకసారి ఒక కుటుంబమును దర్శించినప్పుడు కిడ�్నలు పాడయయాయి వారి కోసం ప్రార్థించాము. నా కుమారుడు సేవలో ఉండదలిచాడు నా కుమార్తెను డాక్టు చదివిద్దామని ఆశించాను. 66పుస్తకాలలో 3పుస్తకాలు సొలువెాను వ్రాసారు. ప్రసంగి గొప్పగా రాసాడు. అట్టి వ్యక్తి ఇదంతా చూచాక ప్రసంగి 12:13 ఇదంతయు వినిన తరువాత తేలిన పఘలితార్థమదే దేవునియందు బభయబభకుతలు కలిగియుండి ఆయన కటటడల ననసరించి నడుచుచుండవలైను, మానవకోటికి ఇదియే విదిి.

ప్రతి వ్యక్తి పరలోక రాజ్యంలో అడుగు పెట్టుట ప్రథమ కరతవ్యం కొద్ది మంది ఆత్మలను సంపాదించాలి. భోజనం చేసిననా పానము చేసిననా ప్రభువు ్రేరట చేయాలి. ఎవరితో మనం పోలచుకోరాదు. ఈ ఆలోచనలన్నీ అనవసరం లోకాశలకు దారంగా ఉండాలి. 100 ఎకరాలు భలిడ్ంగులు ఎంతో బంగారము ఎన్నో కార్లు ఉన్నా మీ వెంట రావు, తృప్తి ఉండాలంటే దేవుని కొరకు చేతికి వచ్చిన పని చేయాలి. గిన్నిస్బుకుకలో పేరున్నా పరలోక రాజ్యంలో కాలు పెట్టే గురి కావాలి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. వాక్యానుసారంగా జీవించాలి. ఉపవాస ప్రార్థనలో వాక్య ధ్యానంలో జీవితాన్ని గడపాలి. ఇదే నా ఆశయం ఇదే నా సందేశం. సేకరించిన సాక్ష్యమును దేవుడు దీవించును గాక. అందరూ క్రీస్తును నమ్మి పరలోకం చేరాలని నా దీన ప్రార్థన. ఆమేన్.

Photograph from page 165 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 165

సాక్ష్యం 37. పూజలు చేసే హిందా కుటుంబంలో జన్మించాను.

నా బందువులు అతతగారు క్రీస్తును నమ్మినవారెైనందన నన్ను చర్చికి

ఆహావానించారు. నేను రోగంతో బాధపడగా స్వస్థతపొందాను దేవునిమీద

విశ్వాసముంచి రక్షణ పొంది బాపీతస్మం తీసుకున్నాను.

ప్రభువు సవారం విన్నాను క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ లకీ� గారు

కేరాఫ్ బ్రదర్ ప్రమోద్ గారు, 8639965226

మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను

జారిపడ కుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.

కీర్తన 116:8

పరిచయం :

యేసు క్రీస్తు నామములో శుబభములు. నా పేరు లకీ� నా సాక్ష్యం పంచుకునే ధన్యత్రై దేవుని స్తుతిస్తున్నాను. హిందా కుటుంబంలో జన్మించాను రక్రైస్తవులను క్రీస్తును ఇష్టపేదానిని కాదు. యేసు ప్రభువు గురించి నాకు తెలియదు దేవుడు తల్లి గర్బుంలో ఉన్నపుే నన్ను ఏరపరచు కున్నారు, నా సాక్ష్యం విని ఆత్మీయంగా మేలులు పొందాలని నా కోరిక. బభయంకర పూజలు చేసి ఉపవాసాలు చేసేవారము. అన్నీ పుణ్య కేష్రతాలు దర్శంచేవారము. నా అమ్మమ్మ స్నేహితుల ద్వారా క్రీస్తును తెలసుకున్నారు. మేము నమ్మకముందు విజయ నగరం వెళ్ళి నెల రోజులు పూజలు చేసేవారము. తిరప్తి అన్నవరం దర్శంచేవారము. నన్ను క్రీస్తును నమ్మిన వారికిచ్చి వివాహం చేసారు. మా నాన్న వెుుదట ఒప్పుకోలేదు. అతతగారు అప్పులపాలై మరణించదలిచినప్పుడు క్రీస్తును నమ్మమని చెపపగా మా ఆడపడచు ద్వారా కాకినాడలో దైవజనుడైన విజయ కుమార్గారు ఆప్యాయత చూపి సువార్త బోదిించగా విధేయత చూపించి నెమ్మదిగా క్రీస్తును నవ్మారు. ఇంటి గలవారు అద్దెకు ఇవవాలేక వ్యాపారంలో చాలా అప్పులు చేసారు. చాలా బాధలుపడి మరణించే స్థాయిలో క్రీస్తు ఆదుకున్నారు. ఒక విశ్వాసి నడిపించగా మంచి పాస్టుగారి ద్వారా క్రీస్తును నమ్మింది. గతంలో అతతగారు సారా అమ్మేవారు. ఆమె ప్రభువును నమ్మి బభక్తితో క్రీస్తును వెంబడించింది. మా అతతగారు ఆమె కుమార్తె కలిసి ప్రార్థించి క్రీస్తును సేవించేవారు. ప్రభువు వారితో సాటీగా మాట్లాడి అవ్మా ఇల్లు అమ్మవద్దు మీకు వడ�డ్ ఇచ్చే కన్నమ్మతో డబ్బులు అడిగి తీసుకో ఆమె వడ�డ్ లేకుండా డబ్బులు ఇస్తారు అని చెప్పారు. ప్రార్థన చేసుకొని ఆమె ఇంటికి వెళ్్లగా 2 వేలు ఇస్తుందని మా అబ్బాయి 2 వేలు ఇస్తాడు అని ప్రభువు సాటీగా మాట్లాడారు. నా భర్త కూడా 2 వేలు తెచ్చారు. జీవం గల దేవుడు సజీవుడు ఆపదలలో ఆదుకొనువాడు. ఏ దేవుడు లేడు క్రీస్తు గొప్ప దేవుడని నవ్మాము. మాకు అద్దెకు ఇచ్చిన వ్యక్తిడబ్బులు 8 వేలు లేవు అనగా 4 వేలు తీసుకొని ప్రతాలు మాకిచ్చాడు గొప్ప సాక్ష్యం చెప్పింది. నాకు క్రీస్తు గురించి తెలియ నప్పుడు నన్ను మందిరానికి తీసుకొని వెళ�ిది. నేను అలవాటుగా వెళ�ిదానిని. విజయ కుమార్ పాస్టుగారి చెల్లి ఫారెన్లో ఉండగా భడడ్ల సంరక్షణ కోసం మా అతతగారిని అకకడకు పంపారు.

నన్ను మందిరానికి తీసుకొని వేళ�ివారు లేరు. కొందరు విశ్వాసులు వచ్చి మందిరానికి తీసుకొని వెళ�ివారు. అకకడ క్రీస్తు ప్రేమించి వాక్యం ద్వారా మాట్లాడి అంగీకరించే విధంగా దీవించారు. నాకు కాళ్ళ నొపపులు ఉండగా కాకినాడ ఆసుప్రతిలో చూపించుకోవాలని వెళాిను. నా భడడ్లను అమ్మ దగ్గర పెట్టి వెళ్ళగా నేను కనిపెటటగా ఆరోజుల్లో సాకనింగులు లేవు, ఆ డాక్టు నన్ను చూచి ఆసుప్రతిలో చేరాలని అన్నారు. అ్రశద్ధ చేయరాదన్నారు. గండె జబ్బు ఉంది ఆపరషను అవసం అన్నారు ఒకరోజు పాస్టుగారు వచ్చి అవ్మా అని పిలిచారు. దేవుడు పాస్టుగారి వలై వచ్చి పలకరించాడు. నాకు 29 సంవత్సరాల క్రితం ఆపరషను చేయాలి హెైాదరాబాదుకు వెళ్లాలి అన్నారు. ఆసుప్రతిలో చికిత్స అయిన తరువాత నీటి బాపీతస్మం తీసుకున్నాను. నా భర్త నేను చర్చికి వెళ్్లడానికి ఆటంకం చెపపలేదు, గండె ఆపరషను చేయించుకోలేదు బిడ్డలు చిన్నవారు ప్రార్థన చేసుకునేదానిని. మాడవ అన్నయ్య వివాహానికి వెళ్లాను. అకకడ ఆచారాలు తపపలేదు. ఆ తరువాత నాకు గుండె జబ్బు తీవ్ర మయింది. హెైాదరాబాదుకు రాసి ఇచ్చారు. బిడ్డలు అప్పుడు 4సం, 3 సం ఉన్నారు. ఆ ప్రాంతం మాకు తెలియదు. ఆసుప్రతిలో పకకన చిన్న గది తీసుకున్నాము. అకకడ నిజాం ఆసుప్రతి 6వ అంతస్తులో ఉండేదానిని. కింద రాములో బాబును చూచి ఏడ్చేదానిని. చాలా మంది ఆసుప్రతిలో మరణించే వారు. సంఘం ఆసక్తితో నాకోసం ప్రార్థించారు. దేవుని నేను కూడ ప్రార్థించాను, కీర్తన 116:8 ప్రభువు వాక్యం చూపారు.

మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడ కుండ నాపాదములను నీవు తప్పించియున్నావు. నన్ను మరణం నుండి కాపాడారు. బ్రతికితే ప్రభువా నీకు సాక్షిగా జీవిస్తాను అని ప్రభువుతో నిబంధన చేసుకున్నాను డాకటర్లు మమ్ములను ్రశద్ధగా చూచుకునేవారు. అందరూ ఆశ్చర్యపేవారు చివరకు డిశ్చాత్రి� అయయాను. ఆరోగ్యంగా ఉన్నాను చర్చిలో సాకష్యమచ్చాను. దేవుని కృప వలన అన్నీ పనులు చేసుకుంటున్నాను మరొకసారి 24 గంటలు నొప్పి వచ్చింది. నాకు ఆపరషను చేయాలంటే గండె బలహీనంగా ఉంది మతతు ఇవవామన్నారు. నా కుమారుని వివాహం వరకు నన్ను బ్రతికించమని ప్రభువును వేడుకున్నాను. నేను చాలా సిరియస్గా ఉన్నాను నా ప్రాణం పోయే స్థితిలో నా ప్రభువు నన్ను ఒక మాట అడిగారు నీవు నా దగ్గరకు వస్తావా అని అడిగారు కాని నన్ను బ్రతికించారు.

నా కుమారునికి వివాహం ఘనంగా జరిపించారు. నా కుమారునికి ఇద్దరు పిల్లలను ఇచ్చి దీవించారు. నన్ను ప్రభువు శాశవాతమైన ప్రేమతో ప్రేమించి నన్ను కాపాడు చున్నారు. నాకు చాలాసార్లు మరణకరవెైన రోగం వచ్చింది గడడ్ ఏరపడింది. మషనులో నుండి చికిత్స చేసారు. ఆ ్రశమ అంతా బభరించి ఆయన చిత్తంలో నడిచాను. ఆ బాధలో దేవుడే కాపాడారు గాయం మానిపోయింది. డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. నా భర్త దేవునిని నవ్మారు నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తున్నాము. కోడలు కూతురు దేవుని నవ్మారు. మా నాన్నకు వీపుమీద గడడ్ వచ్చింది, ఆ బాధలో నీ దేవునిని నవ్ముతాను అన్నారు అమ్మ నాన్న దేవుని నమ్మి బాపీతస్మం తీసుకున్నారు. అబ్రహాము, శారా అని ్రేర్లు మార్చారు సంఘంలో మా బంధువుల కొరకు ప్రార్థన చేయగా అందరా రక్షణ పొందారు

నా బాధల్లో అద్భుత స్వస్థతను పొందాను. ఎవరూ మమ్ములను బలవంత పెటటలేదు మేము క్రీస్తును నమ్మి ఆయనను వెంబడించసాగాము. క్రీస్తును నమ్మనివారు ఆయనను నమ్మి రక్షణ పొంది పరలోకంచేరాలని నిత్యజీవంలో గడపాలని నా ప్రార్థన. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.

↑ పైకి / Back to top