ర ర ర

సాక్ష్యం 43. అన్య కుటుంబంలో జన్మించాను. మంచి విద్య నబభ్యసించి ఉద్యోగం
పొందాను. లోకాశలతో లంచం తీసుకొని గొప్పవాడిగా ఎదిగి వివాహం
చేసుకొని తల్లిదండ్రులకు దారవెై చెడు సహావాసంలో మునిగిపోయాను.
నా భార్య రక్రైస్తవుల సువార్త వలన విశ్వాసిగా మారి మారని నన్ను బట్టి
ఆత్మహాత్యకు పాలపడగా నేను మారాను. మంచి సేవకుడుగా
ఆత్మ జాలరిగా ఉన్నాను.
పాస్టర్ రెవ. జోయల్ ఒలేటి గారు, సీయోను పరిచర్యలు, కాకినాడ
కేరాఫ్ జోసెఫ్ నల్లాగారు, షకీనా మందిరం
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతను. నిశ్చయముగా
నిన్ను విసతరింప చేతను.
పహాబ్రీ 6:14
పరిచయం :
యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు జోయల్ ఒలేటి. నేను 1972 �లై 22వ తేదిన జన్మించాను. నేను జన్మించినది విజయవాడ మా తల్లిదండ్రులకు ఏడుగురు సంతానంలో రెండవవాడిని. మా నాన్నగారు పసంట్రల్ గవర్న వెంటులో పని చేసేవారు. బాల్యంలో నేను విజయవాడలో విద్యనబభ్యసించాను. మా తల్లిదండ్రులు కోనసీమకు చెందినవారు వారికి బది�లండేవి. నాన్న నన్ను కాకినాడ హాస్టలులో చదివించారు. 1991లో ఉద్యోగం వచ్చింది. కోటా భయ్యం కొనుగోలు చేయు ఆపఫీసరుగా చాలా సంపాదన ఉండేది. రరైసుమల్లు దగ్గర భయ్యం సరపఘరా తరువాత కావాలిటీ చెక� చేసి అది కొనుగోలు చేసి వ్యాపార్సతులతో కలిసి పని చేసేవాడిని. కొన్నిసార్లు మంచి భయ్యం రానపుడు మంచిగా ఉన్నవని కొలతలకు విరోధంగా చేసి రోజుకు 5 వేల రూపాయలు సంపాదించే వాడిని, సామర్లకోట ఆపఫీసులో పని చేసాను. క్రీస్తు గురించి తెలియని కుటుంబం కనుక నారకవరా క్రీస్తును గురించి చ్పెేెవారు కాదు. నా ఉ ద్యోగం విస్తారవెైన సొమ్ముో నేను చదివే రోజుల్లో పేద అవ్మాయిని నా క్లాస్ మేట్ను ్రేేమించాను నా తల్లిదండ్రులతో చెపపగా ఆ అవ్మాయి వివాహానికి సమ్మతించలేదు. నేను ఆ అవ్మాయిని తీసురకళ్ళి స్నేహితులకు చెప్పి పెండ్లి చేసుకొని కాపురం ఆరంభించాము. తల్లిదండ్రులతో సంప్రదింపులు లేవు. నాన్న 4 సంవత్సరాల వరకు ఇంటికి రానీయలేదు. మాకు ఒక బాబు తరువాత పాప జన్మించారు. బాబీ సుష్మిత అని పేరు పెటాటము. బాల్యంలో ్రశద్ధగా చదివి ఉద్యోగం సంపాదించినందన సొమ్ము ఎకుకవై స్నేహితులు ఎకుకవయయారు. చైన్ స్మొకింగ� తో పాటు మందు తాగడం అలవాటు చేసారు. ఆ వ్యసనము తీవ్రమయింది. కాకినాడలో బార్లు ఉండేవి అనేక మందిని ్రతాగించేవాడిని. నా భార్య తల్లిదండ్రులు పేదవారు పట్టించుకునేవారు లేరు. భార్య భడడ్లను నిర్లకష్యము చేసి ఆదివారాలు కూడా బార్కు వెళ�ివాడిని. ప్రేమించి నన్ను నమ్మి వచ్చిన నా భార్య నమ్మించి వివాహం చేసుకొని ఒంటరిని చేసాను. ఎవరి ఆదరణ లేక భడడ్లను పెంచేది. ఆమె దేవాలయాలు దర్శంచేది. నా అసలు పేరు శ్రీనివాస్ ఆ పేరున్న దేవాలయాలకు పంేపవాడిని.
1996లో క్రిస్మస్ సమయం పండుగ గనుక అనయలకు రక్రైస్తవులు సువార్త బోదిించడానికి వచ్చారు. చర్చికి ఆహావానించారు ఆహారం పెట్టేవారు. రక్రైస్తవ విశ్వాసి విజయమ్మగారు నా భార్య అసహాయ స్థితి చూచి ప్రేమ చూపి సువార్త తెలిపి చర్చికి ఆహావానించింది. మా ఇంటి పకకనే ఉండేది నా భార్య పేరు సంగీత అవ్మా సంగీత గారు నీ భర్తకు మంచి సంపాదన ఉన్నా నీవు ఒంటరి తనంలో ఉన్నారు అశాంతిలో ఉన్నారు ఏమ అని అడిగింది. ఆ రోజుల్లో అంబాసిడర్ కారు అద్దెకు తీసుకొని తిరికగవారము. నా భార్య తన బాధను ఇతరులకు చెప్పుటకు ఇష్టపేది కాదు మన బాధలను సమస్యలు చెప్పుకోలేని వారు ఉంటారు క్రిస్మస్ సమయంలో నా భార్యను పిల్లలను చర్చికి రమ్మని ఆహావానించారు. సరనని నా భార్య దేవుని సన్నిదిికి చేరింది. ఆ మందిరంలో దేవుని మాట ప్రకటించే దేవుని సేవకుడు పలికిన ప్రతి మాట ్రశద్ధగా విన్నది. ఆ సంఘసతులు చాలా ఆప్యాయత చూపుట రక్రైస్తవులలో ఇంత గొప్ప ప్రేమ ఉంటుందా అని ఆశ్చర్యపడి ఆ ఆరాధన పట్ల చాలా ఆసక్తి కనబరిచింది. ఆదరణ కూడిక మంచి మాటలు విన్నానని ఆమె హృదయంలో తెలియని శాంతి ఆవరించింది నెమ్మది ఆనందం ఆమెలో కలిగింది. నా భార్య సంగీతతో విజయమ్మగారు మాట్లాడి అవ్మా నీవు వెుుదటిసారి మందిరానికి వచ్చావు ఎలా ఉందని అడిగింది. ఎంతో ఆనందంగా ఆదరణ కలిగించే మాటలు విన్నాను అన్నది. దేవుని వాక్యం శక్తి గలది హాృదయాలను తాకి ప్రభావితం చేసి మనుషులను మారుస్తుంది. మరొక సారి నాభార్యను విజయమ్మగారు ఆరాధనకు తీసుకొని వెళాిరు. ఆ రోజు పరిశుద్ధాత్మ ప్రభావం ఆమెను తాకింది. నా భార్య అసహాయస్థితిలో తల్లిదండ్రులు స్నేహితులు చివరకు నమ్మి వచ్చిన భర్త ప్రేమ కూడా ఆమెకు కరువయింది. నా భార్య గొప్ప ఆదరణ కలిగింది. క్రీస్తును నవ్మాలన్న విశావాసం కలిగింది, చివరకు ఆమె ఒక నిరణయానికి వచ్చింది. నా భర్త వద్దన్నా ఎవరా నన్ను ఆటంకపర్చినా క్రీస్తును ఈ మందిరాన్ని విడిచిపెటటను అని నిరణయం తీసుకుంది. మాడు నెలలు ్రకమంగా ఆరాధనలకు వెళ్ళి బభక్తి జీవితంలో కొనసాగింది. ఒకరోజు ఉదయ కాలంలో నా భార్య నుండి సవారం వినిపించింది. ప్రభువా నా భర్తను మార్చండి మీరు నాకిచ్చిన శాంతి సమాధానము నా భర్తకివవాండి అన్ని కన్నీరు కార్చుచూ ప్రార్థించుట నేను విన్నాను. రోజు తాగి వచ్చేవాడిని తెల్లవారు ర�ామున ఆమె నా కొరకు చేసిన ప్రార్థన విన్నాను. నాకు చాలా కోపం వచ్చింది తరతరాలుగా మనకు దేవుళుిన్నారు కదా నీవు మందిరానికి వెళ్్లవద్దు అన్నాను. నేను వ్యసనపరుడనని నిందిస్తున్నావా అని చాలా కోపపడాను. నేను ఇంటిలో ఉన్నప్పుడు మందిరం వారు నాతో మాట్లాడలేక నాభార్యను మందిరానికి రమ్మని కోరారు. ఆమె నా వ్యసనాల స్థితి బభరించలేక పోయింది. దేవునిని వినయంతో ప్రాధేయపడి ప్రార్థించినా నాలో మారుప రాలేదు. మందిరానికి వెళ్్లనీయడం లేదు నా స్థితిని గ్రహించేవారు లేరు అని ఆత్మహాత్య చేసుకోవాలని మందు తాగింది. 1997 మే నెలలో తాగింది. ఒకసారి తలుపు తట్టిన వెంటనే తలుపు తీయలేదు భార్య భడడ్లను గమనించే స్థితిలేదు జా�నం కోలోపయి అజా�నిగా మారాను వెుడలో తాళ్ళ లాగి ్రతోసివేసాను. అసహాయ స్థితిలో ఆమె మందు తాగింది ఆరాత్రి ఏమ జరిగిందో నాకు తెలియదు. నా భార్య తవ్ముడు నాకు చెప్పిన విషయం ఏమనగా అకక మరణ స్థితిలో ఉన్నదన్నాడు 6 గంటల సమయంలో జరిగిన స్థితి గ్రహించి వెంటనే సమీపంలో గల ఆసుప్రతిలో చేర్చాము. అపపటికే నోటిలో నురగ వచ్చి చనిపోవుటకు సిద్ధంగా ఉంది కాకినాడలో జనప్రియ నర్సింగ� �వ్లో చేర్పించాము. డాకటర్ వర్మగారు నాకు ే్నేహితుడు నీ భార్య బ్రతకడం కష్టం ఇకకడ మరణిేసత నాకు పేరు వసతుంది తీసుకొని వెళుి అన్నాడు. గవర్నవెంటు ఆసుప్రతికి తీసుకొని వెళాిను. డాక్టు కూడా చెపపలేము అన్నారు డబ్బులు చూపి 13 మంది డాక్ట్ల కాళుి పట్టుకొని బ్రతికించమని చెప్పాను పో�సువారు వచ్చి కేసు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను శికషరు�డిగా ఎంచారు. నా అతతగారు నన్ను రక్షించాలని నా భడడ్ కడుపునొప్పి తట్టుకోలేక మందు తాగిందని ఏడ్చిింది. నావైపు తిరిగి నీకు బిడ్డలున్నారు నీమీదికి కేసు రాకుండా నా తపపు లేదని చెప్పు అన్నది. ఆమె నా యెడల చూపిన ప్రేమ కషమ నన్ను కదిలించింది. భగ్గరగా ఏడా�ను.
అదే ఆసుప్రతికి గొప్ప ఇంటి భడను తెచ్చారు ఆసుప్రతిలో స�లం లేక బాత్రూం పకకన ఉంచారు. వారు కోపంతో పడక మంచిది ఇవవాండని గోల చేసారు. రాజకీయ నాయకుల రెకవెండిషన్ ఉందన్నారు. ఆమె నా భార్య బైడ్ చూపించి ఆమె తవార్లో మరణిస్తుంది ఆ బైడ్ మీకు ఇస్తామని చెప్పారు. నా కళ్ళముందే పాప బాబు ఏడసతున్నారు. నా భార్యకు మరణ స్థితి బాగు చేయలేని స్థితిలో పడియున్నది నన్ను కషవించమని అడిగి నొస్టిమీద ముద్దు పెటాటను నా భార్య నమ్మిన దేవునికి వెుుర్రపెటాటను బ్రతికించమని ప్రార్థించాను. నాకు తెలియని దేవునికి వెుుర్రపెట్టి కన్నీరు కార్చాను విజయమ్మగారు వచ్చి పరిస్థితి చూచి నన్ను ఓదార్చి సంఘసతులతో కలిసి ప్రార్థించగా అద్భుతంగా స్వస్థత కలిగి మరణంలోనుండి జీవంలోకి దాటించబడింది. కషమాపణ అడిగాను నీవు నమ్మిన దేవుని నేను నవ్ముతాను ్రేేమిుస్తాను సేవిస్తానన్నాను. మారుమనససు పొంది నీటి బాపీతస్మం తీసుకొని నేడు ఇద్దరము కలిసి సేవలో ఉన్నాము.
ఒకసారి నేను మీటింగులో ప్రసంగించగా చాలా మంది రక్షణ పొందారు ఆ ప్రసంగ సారాంశం ఏదనగా మనము ఆరాదిించే దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. మనలను ్రతోసివేయువాడు కాదు. ఆయన మన జీవితాలను కట్టేవాడు బాగుచేయువాడు సవాస�పరిచే దేవుడు ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు పడిపోయిన వారిని లేవనెతతువాడు, ఉన్నత స్థితిలో స్థిరపరచువాడు మరణం నుండి బ్రతికించగల సమరు�డు శక్తిమంతుడు సజీవుడు మాట్లాడే దేవుడు మారడుమల్లిలో ఆరాధన చేయగా అనేకులు నమ్మి రక్షణ పొందారు. పాపి కొండలు గిరిజనుల మధ్య సేవ చేస్తున్నాను. ఒరిస్సాలో సీయోను కలవారి లో సేవ చేస్తున్నాము. సీలేరు వద్ద చీమల సంత గిరిజన సంత, ఒడిస్సా బలివేల ప్రాజైకుట ప్రాంతాలలో పేల మధ్య ప్రభువు సేవ చేయమన్నారు. మమ్ములను అద్భుతంగా సేవలో నడిపిస్తూ సాక్షిగా మార్చారు. నా కుటుంబ్రంై ప్రార్థించండి. ఆమేన్
ర ర ర

సాక్ష్యం 44. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బభకతసింగు గారి
సహావాసంలో తాతలనాటి నుండి అమ్మనాన్నలు దైవ సేవకులుగా
ఉన్నారు. సేవలో సహకరించిన రక్షణ స్థిరత లేదు తల్లిదండ్రుల ప్రార్థన
వలన దేవుని వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడి ్రకమంగా మంచి
విశ్వాసిగా మార్చారు. దేవుని సేవలో ఉన్నాను.
బ్రదర్ సాల్మన్రాజు గారు, హెాబ్రోను సహావాసం
కేరాఫ్ బయాలా ్ర్రేయర్ హా�స్, హెైాదరాబాద్
నా నిమతతము సువాస్నగల లవంగపు చెకకను నీవు రాకలిచ్చి కొనలేదు, నీ
పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాస పెట్టితివి.
నేను నేనే నా చితాతనుసారముగా నీ యత్రికమములను తుడిచివేయు చున్నాను.
యెష 43:24,25
పరిచయం :
యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు సాల్మన్ రాజు. యేసు ప్రేమను నేను తెలసుకున్నాను. ఈ సాక్ష్యం పంచుకొనుట ద్వారా దేవుని సంకలపం నెరవేరాలని నా ప్రార్థన నేను రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. దైవ సేవకుల కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా దైవజనులే. సుందరరాజుగారు మా నాన్నగారి పేరు నా తల్లి పేరు వెైలైట్. చెల్లి సుగంధ, హెాబ్రోను సహావాసంలో పెరిగాను. ఆ మందిరములోనే సేవ చేయాలని నాకు చాలా ఆశగా ఉండేది. బాల్యంలో పేదవారి మధ్య నాన్నగారు సేవ చేసిన అనుభవాలు నాకు గురతుంది. మందిరంలో చాలు వేయుట చేసేవాడిని. ప్రార్థన సమయానికి బైబిలు పట్టుకొని వెళ�ివాడిని. ఇల్లు మందిరానికి దగ్గర ఉండేది, కింద కూర్చొిని కంజె్ వాయించేవాడిని. సువార్తకు ఆసక్తిగా వెళ�ివాడిని. 7 సంవత్సరాల వయససులో 35 రూపాయల పుస్తకాలు అవ్మాను. అందరూ పెద్దయిన తరువాత ఏమ అవుతావని అడికగవారు చర్చి పాస్టు అయితే ఇంట్లోనే ఉండవచ్చు రెండవదిగా డ్రైవరు అయితే అనేక ప్రాంతాలు తిరిగి చూడవచ్చు నేను మంచిగా చదివి ఉద్యోగం చేసి తరువాత సేవకు రావాలని తల్లిదండ్రులు కోరవారు. నా తల్లిదండ్రులను సేవలో మరొక ప్రాంతానికి బది� చేసారు. నేను 10వ సంవత్సరంలో అకకడ సమస్యలు ఎదురొకన్నాను. ఒకసారి వివాహానికి వెళాిను నాన్న కొందరిని చూచి వందనాలు చెపపగా మేము మీకు చెపపము అన్నారు. మేము గుంటూులో ఉన్నప్పుడు నాన్నకు వదకు తేబడిన గొ�ై�్రిల్ల అని పేరుండేది. నాన్న చాలా సున్నితంగా మాట్లాడేవారు. నేను పాస్టును కాను మాటలు పడనని తలంచాను. తరువాత మరొక ప్రాంతానికి బది� చేసారు. అకకడ సాకలు సరిగాగ లేనందన తాతగారి ఇంట్లో సాకలులో చేరాము. వారు మమ్ములను చాలా గారాబభంగా చూచేవారు. తాతకు సువార్తలో సహాయం చేసేవాడిని. తరువాత నాన్నకు మంచి }రికి బది� కాగానే మర్లా వారి దగ్గరకు వెళ్ళి ఇంటరు వరకు చదివాను. సువార్త కొరకు పెద్ద వసతువులు మోసేవాడిని వీదిి ప్రసంగాలలో పాలుగనేవాడిని. సాకలులో నన్ను చూచి హాల్లేలాయా అనేవారు.
10 మందిమే సేవలో ఉండేవారము నాన్న ప్రసంగం చేసేటప్పుడు వాక్యాలు గట్టిగా చదివేవాడిని మీటింగు తరువాత కొంత కొంచెం సమయం ఖా� ఉండేది తరువాత వెంటనే మర్లా మీటింగు ఉండేది. నేను హార్మోనియం వాయించేవాడిని పాటలు పాడేవాడిని. ఇంటరుకు వేర ప్రాంతంలో చేర్చారు. య�వవానంలో అడుగు పెట్టిన తరువాత ఆలోచనా విధానం మారింది. నన్ను హాస్టలులో చేర్చారు. నేను సేవకుడి కుమారుడినని వారి పిల్లల కన్నా మంచి ఆహారం పెట్టేది. వారానికి ఒకసారి ఇంటికి వెళ�ివాడిని మంచి కాలేజిలో చేరాను. ఒకసారి యాత్క్యాంపు జరిగింది నా స్నేహితులు వెళాిరు వారి జీవితం చాలా మారింది. నేను వెళ్్లనందుకు చాలా సిగ్గుగా భావించాను. బైబిలు తెరచి చూచాను. బైబిలు తెరచి చదవగా దేవుడు వాక్యంతో మాట్లాడారు. నీ పాపములచేత నన్ను ఆయాసపరిచితివి నేను నీ పాపములను తీసివేస్తానన్న వాక్యము చదివాను. ఈ వాక్యం ద్వారా నేను అడగక ముందే నన్ను కషవించాడని చాలా కృతజ్ఞతతో దేవుని స్తుతించి చాలా నమ్మకంగా క్రీస్తును ్రేేమించుట కారంభించాను. పసలవులో అతతగారింటికి వెళాిను నేను చెల్లి అకకడ ఉన్నాము అతత ఉద్యోగానికి వెళ�్లది. వారు సినిమాకు వెళ్్లదలిచారు నాదగ్గర డబ్బులు లేవు నీవు నాతో రావచ్చు కదా అన్నారు. అప్పుడే రక్షణ పొందాను నాకు కలవరం కలిగింది. నాకేమ తెలియదు ఒకసారి చూచి తిరిగి రావచ్చునని తలంచాను. సర వస్తానన్నాను సినిమాహాలు చీకటిగా ఉంది. స్రీకన్ చాలా పెద్దగా ఉంది ఆ వాతావరణంలో �నమయయాను. ఇంటర్వెల్లో లైటు వేసారు. అప్పుడు పోరాటం కలిగింది. సినిమా ఎందుకు చూచాను అన్న పోరాటం కలిగింది. ఆత్మీయంగా ఉండాలనిపించింది. మర్లా సినిమాకు వెళ్ళనని నిరణయించుకున్నాను. దారిలో నాకు చాలా బాధ కలిగింది సేవకుని కుమారుని గా ఎందుకు సినిమాకు వచ్చానని చాలా బాధపడాను. నాకు ఆసినిమా రిచ బాగనిపించింది, నాకు రోజుకు 10 రూపాయలు ఇచ్చేవారు నెలకు 300 రూపాయలు అవవాగా వాటితో నేను సినిమాకు వెళ�్లవాడిని. ఇది దేవుని డబ్బు జాగ్రతతగా వాడాలని నాన్న చ్పెేెవారు. మధ్యాహ్నాం తినవలసిన డబ్బుతో సినిమాకు వెళ్్లడం పిచ్చిగా మారింది. ఇంటరు 63% పాస్ అయయాను. ఇంటరు రెండవ సంవత్సరంలో రహాస్యంగా వెళ�ివాడిని. మందిరం సేవ చేసేవాడిని. మందిరం శుభ్ర�ం చేసి చాలు వేసేవాడిని. నాన్నగారిని మరొక పెద్ద మందిరానికి బది� చేసారు. అకకడ య�వవానసతులు దేవదాతలవలై కనిపించారు. నలుగురు చేరి ప్రార్థించేవారు నేను వారిని చూేసత 10 వెుట్లు దిగిజారి పోయాను అని బాధపడాను. నీటి బాపీతస్మం తీసుకున్నావా అని కొందరు అడిగారు. మామాలుగా రక్షణ పొందాను అన్నాను. రక్షణ పొందితే బాపీతస్మం తీసుకోవాలి కదా అన్నారు. నేను ఆలోచించ సాగాను. 50మంది పైగా సేవకు సిద్ధపడ్డారు. ఆ వాతావరణం నన్ను మార్చిసింది. నాతో పాటు 80 మంది బాపీతస్మం తీసుకున్నాము. నా చెల్లి కూడా బాపీతస్మం తీసుకుంది. మా నాన్న నన్ను అడిగిన ప్రశ్న ఏదనగా నిన్ను ఎవరెైనా కొడితే ఏం చేస్తావు అన్నారు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిపపుతాను అన్నాను. నాకు బాపీతస్మ వాగా�నం ఇచ్చారు.
యెషయా 41:13 నీ దేవుడైన యెహోవానగు నేను నీకు సహాయం చేయుచూ నీకుడి చేతిని పట్టుకొని ఉన్నాను. గతంలో నేను తప్పిపోయినా పడిపోకుండా కాపాడారు. డి^్ర పూరతయింది. పి.జి కొరకు వేర ప్రాంతం బది� అయినందన ఎకకడ చేరాలో తెలియలేదు. ఏం చేస్తున్నావని అందరూ అడిగారు నేను చాలా ప్రార్థించాను. నాకు పి.జి.లో సీటు వేసత సేవకు సమర్పించుకోవాలని తీరా�నం చేసుకున్నాను. నాకు వచ్చిన వాక్యం నన్ను సేవకు సిద్ధపరిచాను. మతతయి 4లో శిష�్యలను చూచిన నన్ను వెంబడించండి మనుష్యులను పట్టు జాలరిగా చేస్తాను. నాకు నాగారు�న యానివర్సీటిలో పి.జి.కి రావచ్చు నన్నారు నోటిపఫికేషన్ చూచాను. 26 వేలు ఒక సంవత్సరంలో పఫీజు కటటవలసి ఉంది. నేను నాన్న కలిసి భర్యాని తింటే 120 రూపాయలు అవుతుందని బభయపడ్డాము. మంచి బటటలు వాడితే అసాయతో విమర్శంచగలరని బభయము మా నాన్నకు 5000 రూపాయలతో సాకటీ కొన్నారు. ప్రభువు ద్వారం తెరిచారు. మేము 507 పఫీజు ఇస్తామన్నారు. వారంతా సహాయపడుటకు ఇష్టపడుటకు దేవుని మందిరంలో చేస్తున్న సమ్మకవెైన పరిచర్య చేసినందున దేవుడు నాకు మంచి అవకాశాలిచ్చారు పరీకషల్లో అవసరవెైన జవాబులే నేరచుకొనగా 2 సంవత్సరాలలో పి.జి. పూర్తి చేసాను. మర్లా మమ్ములను వేర స�లములో బది� చేసారు.
నేను సేవకు వెళ�త లాకా 5:10 వారు దొనెలను దరికి చేర్చి యేసును వెంబడించారు. పి.జి. ద్వారా దరికిచేర్చి సేవ చేయదలిచాను. ప్రార్థనలో మా నాన్న ఈ మాట ప్రార్థన చేసారు. కీర్తన 37:25 నీతిమంతుల సంతానం విడువబడుట గాని భికషవెుతతుటగాని జరుగదు. నేనొక ఉద్యోగ ప్రయత్నంలో ఉదయం వెళ్్లగా సాయంత్రం వరకు కనిపెట్టినా నాకు ఇంటరావా రాలేదు. వాక్యం చదివితే ఆశీర్వాదం లభిస్తుందని ఒక అంకుల్ నన్ను హెాచ్చరించారు. నేను వాక్యం చదివే కొలది నాకు బాగా అర్థమవుతుంది. నన్ను పరిశుద్ధ పరచుటకు నాకు ఉద్యోగం ఆలస్యం చేసారు దేవుడు తన నిత్యతవా కన్నులలో బాగు చేసి కనికరించు దేవుడు ఎప్పుడు సమయం దొరికినా అకకడ బైబిలు చదివేవాడిని. గతంలో సావార్థంతో చదివాను. కాని నేడు ఆసక్తి ప్రేమతో చదువుటకారంభించాను. నాకు దేవునితో అతి సన్నిహిత సంబంధం ఏరపడింది. యం.యస్సి కంప్యూటర్ పసైనసు పనికి రాదన్నారు. దేవుడు నాకు జవాభచ్చారు.
రోమా 4:18 నీ సంతానము ఈలాగు ఉండనని చెప్పినదానిని బట్టి తాననేక జనములకు తండ్రి యగనట్లు, నిరీకషణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీకషణ కలిగి నవ్మెును. దేవా నీ ఇంటిలో పరిచర్య చేసాను నాకు ఉద్యోగం కావాలని ప్రార్థించాను నేను బూదిగంతములు తిరగాలి విమానంలో తిరగాలని కోరాను. సావెు 23:18 నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ బభంగము కానేరదు. వాగా�నం దేవుడిచ్చారు.
నాపుట్టిన రోజు ముందే నాకు ఉద్యోగం రావాలని ప్రార్థించాను. చివరకు ఇంటరయా వచ్చింది. పుట్టిన రోజు వారం ముందే ఉద్యోగం వచ్చింది. కృతజ్ఞత తో దేవుని స్తుతించాను. ఆలస్యం వలన నాలో విశావాసం పెరిగింది. నన్ను ఉద్యోగంలో అదిికంగా దీవించారు. మంచి జీతం లభించింది. కొన్ని స�లాల్లో సాక్ష్యం తెలుపగా విమానం ఎకాకవా అని అడిగారు. అనేక స�లాల్లోకి దేవుడు నన్ను నడిపించారు. దావీదు తలాంతులన్ననా దేవుని సమయం కొరకు కనిపెటాటడు. దావీదు తొందరపడలేదు నా తలాంతులను తొకికపట్టి దేవుడు బలిషటవెైన చేతికింద అణిగి ఉండాలి ఆయన తగిన సమయంలో మనలను దీవిస్తారు. దేవుడు తగిన సమయంలో మనలను వాడుకుంటాడు. ఒక సేవకుడు నన్ను సండేసాకలు పరిచర్యలో పని చేయమన్నారు, హెాబ్రోనులో పరిచర్యలో కిబోర్డు వాయించేవాడిని. నేను 8 సంవత్సరాలు మౌనంగా కూరచున్నాను. దేవుడు య�వనసతుల మధ్య సేవకు పిలిచాడు. ఒక దైవజనుడు నన్ను చూచి అకారిడ్యన్ వాయిస్తావా అని అడిగారు. యాత్ మనిపసీటలో దేవుడు నన్ను వాడుకున్నారు.
రకరకాలుగా దేవుడు తన పరిచర్యలో వాడుకున్నారు. ఉద్యోగం చేస్తూనే పరిచర్యలో వాడుకున్నారు. వివాహం కొరకు కనిపెటాటను. ప్రార్థన ద్వారా కనిపెటటగా రకజియాను నాకు భాగసావామగా జతపరిచారు. వివాహం ఘనంగా జరిగించారు. ఇద్దరం కలిసి దేవుని సేవ చేస్తున్నాము. మాకు ప్రభువు ఇద్దరు భడడ్లనిచ్చారు. దేవుడు ఆయన చిత్తంలో ఉన్నత స్థానంలో నిలబైడుతారు. నేను దేవుని సన్నిదిిలో కనిపెట్టుట నేరచుకున్నాను. దేవుడు తన చితతము తగినట్లుగా శిలపమును చెకికనట్లు మనలను తన రూపమునకు మారుస్తారు. చాలా శోధనలు ఎదురొకన్నాను. అవమానాలు ఎదురొకన్నాను. నా గరవాం కోపం దేవుడు తొలగించాడు. ఏసమయవెైనా పిలిసేత సంపూరణంగా సేవ కొరకు సిద్ధంగా ఉన్నాను. నేను నా కుటుంబంతో కలిసి దేవుని సేవ నమ్మకంగా చేయనట్లు దేవుని మహిమ కొరకు జీవించనట్లు దేవుని చిత్తం చేయనట్లు నా కొరకు ప్రార్థించండి. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 45. అగ్రకులంలో అన్య దేవతలను పూజించే కుటుంబంలో
జన్మించాను. చదుటవులో డి^్ర వరకు మంచి మారుకలు పొందాను.
ఒకరోజు ఒక చెట్టు కింద నిద్రించి ఇల్లు చేరగా రాత్రివేళ్ దయ్యం
ఆవరించింది. ఎన్నో బూత వైదయలు ఏమ చేయలేకపోయారు. క్రీస్తును
ఆ్రశయించగా దైవజనులు ప్రార్థించగా దయ్యం పోయింది. దర్శినం
కలిగింది క్రీస్తు అనుచరుడనయ్యాను.
బ్రదర్ కాలబతతుల సత్యబాబు గారు, రాగంేపట, సామర్లకోట
కేరాఫ్ ఎ�షా ఏలియా గారు, 8142155565
యెహోవా నాకాపరి నాకులేమ కలుగదు. కీర్తనలు 23:1
పరిచయం :
యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు కాలబతతుల సత్యబాబు. నా సాక్ష్యం వివరించుటకు అవకాశమచ్చిన యేసు ప్రభువుకు కృతజ్ఞతలు. ఎ�షా గారి ద్వారా నా సాక్ష్యం సేకరించినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. సామర్లకోట సమీపంలో చిన్న గ్రామం నాకు నలుగురు స�దరులు ఒక చెల్లి ఉంది. ప్రతి దినం అనేకమంది దేవుళ్ళను పూజించేవాడను. మాకు కగదెలు ఉన్నందన పాలు పండ్లు, పూలు దేవునికి సమర్పించేవాడిని. ప్రతి దినం లేచి మడి సా�నం చేసి ఎవరిని తాకకుండా జాగ్రతతపడి పూజ చేసేవాడిని. దినచర్య ఆరంభించేవాడిని మాది అగ్రకులం అయినందన రక్రైస్తవులు తకుకవ జాతివారని తలంచేవాడిని. పూజ కోసం పూల తోట పెంచేవారము 10వ తరగతి ప్రథమ ్రశ�ణిలో విజయం సాదిించాను. నా పూజ పఘలితమని భావించాను. ఇంటరులో కూడా ప్రథమ ్రశ�ణిలో విజయం పొందాను. డి^్రలో చేరాను. నా మీదికి అకస్మాతుతగా కామ పిశాచీ ఆవరించింది. ఏ విధంగా ఆవరించిందనగా నాన్న చెకకతో రెండెడ్ల బండి చక్రాలు చేయడం కోసం ఒక చెట్టును ఎన్నుకొని నన్ను అకకడ కాపలా ఉంచారు. 2000 సం��లో వేసవి కాలం కాపలా ఉన్నాను. ఎండకాలం కాబట్టి నీడలో నిద్దపోయాను. ఒక దర్శినాన్ని చూచాను ఒక వేసవి కాలసమయంలో ఆకాశంలో ఎగురుట చూచాను. తెల్లని వస్త్రములు ధరించి చాలా వికృతంగా ఉంది. ఎర్రని కండ్లు అందవికారంగా కనిపించింది. చేతి గోళ్ళనిండా రక్తం ఉంది. ఒక గద్ద కోడి పిల్లను తీసురకళ్ళినట్లుగా నన్ను ఆకాశంలోకి తీసుకొని వెళ్ళింది. ఒక బీచ్ దగ్గర ఇసకలో పడవేసింది. అంతా చీకటిగా ఉంది నేను విడిపించుకోవాలనుకుని దానితో పోరాటం చేసాను. నేను అమ్మగారిని పిశాచిగా భావించి బభయంకరంగా కొట్టుటకారంభించాను. ఎప్పుడు నెమ్మదిగా ఉండే పెద్దబాబు ఇలా కొడుతున్నాడని తలంచారు. దయ్యంతో చాలా పోరాడిన తరువాత నాకు ఆయాసం వచ్చింది. దయ్యంతో పోరాడి అలసిపోయాను. మా నాన్నగారు దయ్యం పట్టిందని తలంచి బూత వైదయల దగ్గరకు తీసుకొని వెళాిరు. గతంలో చెట్టు దగ్గర నన్ను కాపలా ఉన్న సమీపంలో అతత కోడళుి చెరువులో పడి దయయాలుగా మారారని చెప్పుకునేవారు. ఆ రాత్రి నాకు దయ్యం ఆవరించింది. బూత వైదయలను సంప్రదించగా నాకు కామ్రిశాచి ఆవరించి ందని చెప్పి మంత్రాలు చేసి పంివేసారు. తరువాత రోజు దయ్యం ఆవరించగా నాన్నను కొట్టేవాడిని మరొక బూత వైదయడు పిండి బుమ్మ చేసి ఏదో గుచ్చాడు. అమావాస్య రోజు పద్మవ్యూహాం చేత బందిించమన్నారు.
ప్రతిరాత్రి ఎవరినో ఒకరిని కొట్టుచున్నానని మా ఇద్దరు వదినలు నాకు బభయపడి పుట్టింటికి వెళ్ళిపోయారు. నన్ను బందిించుట చేత ఆగాను గాని లేనిచో 20 మందిని బలంగా కొట్టేవాడినని వార చెప్పారు. నాకు తెలియక పిశాచిని కొడుతున్నాని తలంచేవాడిని. ఒక బూత వైదయడు నాకోసం పందిని కొని బలి ఇచ్చి దాని రక్తంతో నాకు బుట్టు పెట్టి నాకు సమరపణ చేసాడు. నాకు రక్షరకులు కట్టేవారు. అన్ని మంత్రగాళ్్లతో ఒక బూత వైదయడి ఆకారం వచ్చింది. మేము వీరబభ్రదుడిని పూజించేవారము. బుధవారం ఆదివారం తపప ప్రతి రోజు సామర్లకోటలో దురగ గుడికి వెళ�ివాడిని. ఇతర దేవతలను ఆచరిస్తూ పూజలు చేసానని వివరాలు చెపుతన్నాను. రోజు 50 రూపాయలు పూజ కోసం ఇచ్చేవారు. 21 సంవత్సరాలుగా దేవతలపై నమ్మకంతో ్రశద్ధగా పూజలు చేసేవాడిని. రక్రైస్తవులను తకుకవ మీద తకుకవ చేసి మాట్లాడేవాడిని. రక్రైస్తవుల దగ్గరకు వెళ�త కనిపించడని తలంచి వెళ�ివాడిని కాదు. వీరబభ్రదుడి పూనకం నా తల్లికి ఆవరించగా వీరబభ్రదుని సంబరం కొన్ని వేలు ఖరచు చేసి చేయదలిచారు. ఏదైనా వివాహానికి ముందుగా సంబరం చేయుట పరిపాటి రాగంేపటలో పల్లకీ మోసాను. వేడుక బాగా చేసాము. నా కాళ్లు చేతులు కట్టుటకు మంచం తయారు చేసారు. క్రీస్తును సిలువ వేసినట్లు నా కాళ్లు చేతులు కట్టివేసేవారు మా వీధుల్లో ఎవరా అటువైపు నడిచేవారు కాదు. సంబరం రోజు నన్ను కటటలేదు నాలోకి దయ్యం ప్రవేశించింది. నా అన్నలను చాలా బాదిించాను. 10 మంది కలిసి నన్ను పట్టుకున్నారు. చదవు వల్ల వెంటల్ వచ్చిందని విశాఖలో వెంటల్ ఆసుప్రతిలో చేర్పించాలనుకున్నారు. నాకు అలా చేరుటకు ఇష్టం లేదు. నా పెద్దన్నయ్య వదిన స్నేహితులు క్రీస్తును పరిచయం చేయగా క్రీస్తును నమ్మి మందిరానికి ్రకమంగా వెళ�ివారు. నన్ను వారి మందిరానికి రమ్మన్నారు. అపపటికే నాకోసం చాలా ఖరచు చేసారు. విసిగిపోయారు. ఒకవేళ్ సేవిసేత ముస్లి దేవుడు లేదా తకుకవ జాతి దేవునిని ఆ్రశయించాలి. క్రీస్తును నమ్మిన వారు వెళ�్ల చర్చికి వస్తానన్నాను. కాకినాడ నుండి రామదాసు అనే దైవజనుడు ఆరాధన కోసం వచ్చి నన్ను చూచి బూత వైదయడివలై ఉన్నానన్నారు. కేవలం 5 నిమషాలు మాత్రమే చర్చిలో ఉంటనని చెప్పాను. మా అన్నయ్య సర అన్నాడు. ఆ పాస్టుగారు నా వద్ద ఉన్న రకష రకులు తాయతతులు తీేసేసత ప్రార్థన చేస్తాను అన్నారు. ఎందుకో ఆయన మాటలు నవ్మాలని ఆశించి అన్ని కత్తిరించి వేసాను. ఇన్ని రక్షరకులు కట్టుకున్నావు కదా దయ్యం రావడం ఆగిందా అని పాస్టు గారు అడిగారు. అది రోజు వసతుందని తెలిపాను. నీవు బాగా చదువుకున్నావు నీవు అన్ని తీేసేసత నేను యేసు నామంలో ప్రార్థన చేస్తాను, దయ్యం పారిపోతే చర్చికి రావచ్చు లేకుంటే వద్దు అన్నారు. మందిరంలో చేరగానే పాస్టుగారి మాటలు వినగానే వేయి ఏనుగుల బలం వచ్చింది. పాతికవేలు ఖరచు గల రక్షరకులు తీసేసాను. పాస్టుగారు ప్రార్థన నానెతో నా మీద సిలువ గురతు వేసి ప్రార్థించారు. నీవు ధైర్యంగా వెళుి దయ్యం నీదరికి చేరదన్నారు. ఇల్లు చేరాను నా ఆకారం మారింది. మా అన్న ఏమ చేసావన్నారు మందిరంలో జరిగినదంతా చెప్పాను. తగగకపోతే పాస్టుగారి అంతు చూస్తామన్నారు. ఆ రాత్రి నన్ను కటటలేదు. రెైతులంతా దయ్యం ఆవరిసేత కొటటగలనని రెడిగా చాస్తున్నారు. ఆ రాత్రి నా చుట్టు మంట ఏరపడింది. అది కాలలేదు నాకు చల్లటి గాలినిచ్చింది ఏసి గదిలో ఉన్నట్లు హాయిగా తోచింది. ఆ రోజు దయ్యం వచ్చి మంటలో పడి కాలి బాడిదయింది. బైబిలులో మోషేతో దేవుడు మంటలో నుండి మాట్లాడినప్పుడు ఆ మంట కాలలేదు. తరువాత తెలసుకున్నాను మా నాన్నతో చెప్పాను. నాకు దయ్యం రాదు దేవుడు స్వస్థతపరిచాడని చెప్పాను. పాస్టుగారి ప్రార్థన పఘలితంగా దర్శినం చూచానన్నారు.
నేనొక డబ్బులు ఖరచు పెటటను నీవిక క్రీస్తును నమ్మి మందిరానికి వెళుి అని నాకు తెలిపారు. చాలా ఆనందించాను. ఆ సమయంలో క్రీస్తు గురించి నాకేమ తెలియదు పుటుటకగాని క్రీస్తు సేవా విశ�షాలు మరణము పునరుతా�నము గార్చి ఏమ తెలియదు ఆ గొప్ప దేవునిని �న్నత్యం గ్రహించాను. క్రీస్తు ప్రేమను రిచచూచి ప్రపమామయుడని తెలసుకున్నాను. ఒక్క 5 నిమషాల్లో విడుదలనిచ్చి నన్ను రక్షించారు. నావంటి పాప్రిై చేతులు చాచి దినవెుల్ల రక్షించుటకు సంసిద్ధంగా ఉన్నారు. సత్యవెైన దేవుడు నిజవెైన దేవునికి ఘనత మహిమ సదా కలుగును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 46. విగ్రహాలను పూజించే కుటుంబంలో జన్మించాను. బాల్యం నుండి
పూజలు చేసేవాడిని. ఒకరోజు కుకక కాటకు గురయయాను. మరణ
బభయంతో కృంగిపోయాను. నిజ దేవుడంటే మన కొరకు ప్రాణం పెటాటలి
మనతో మాట్లాడాలని నిరణయం చేసుకున్నాను, క్రీస్తు సవారంతో మాట్లాడి
నన్ను సవాస�పరచి రక్షించి క్రీస్తుకు సాక్షిగా మార్చారు.
బ్రదర్ శ్రీనివాసరావు గారు, వ్రేండ, భీమవరం
కేరాఫ్ బ్రదర్ అగసీటన్ గారు, �� ్ర్రేయర్ మనిష్రీట, జహీారాబాద్
క్రీస్తు యేసునందున్నవారికి ఏ శికషావిదిి లేదు.
రోమా 8:1
పరిచయం :
యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు శ్రీనివాసరావు. నా సాక్ష్యం వివరించుటకు అవకాశమచ్చిన యేసు ప్రభువుకు కృతజ్ఞతలు. మాది భీమవరం దగ్గర ఉన్న చిన్న గ్రామం వ్రేండ. మా ఇంటిని ఆనుకొని దేవాలయముంది. ఆ గుడిలో బాల్యం నుండి పూజలు చేసేవాడిని. మడి ఆచారము దేవాలయ అర్చనలు చేసేవారము, బుట్టు పెట్టుకునేవారము. మా }రిలో నన్ను బభక్తిగల బాలుడు అనేవారు. ఒకసారి మా అతత ఇంటికి వెళ్్లగా ఒక బైబిలు చూచాను ఆ }రిలో ఒక పాస్టుగారు వచ్చి ప్రార్థన కూడిక పెటటగా నేను ఆయనకు బోదిించదలిచాను. నేను శ్లోకాలు చదివేవాడిని. భీమవరంలో మంచి కాలేజిలో చేరాను. ఆ రోజుల్లో బైబిలు సొపసైటీవారు బైబిళుి అమ్మేవారు. నాకొక ఆలోచన కలిగింది. ఈ రక్రైస్తవుల బైబిలులో తపపులు పట్టుకొని రక్రైస్తవులను హిందువులుగా మార్చాలని ఆశ కలిగింది. నా ఆలోచనను స్నేహితులు ప్రోత్సహించారు. సరనని క్రొతత నిబంధన ప్రేమ సందేశం కొన్నాను. అది చదువుటకు ఆరంభించగా క్రీస్తు వంశావ� కనిపించింది. మతతయి 1వ అధ్యాయం నేను కలవరపడి ఆ పుస్తకం పకకన పెటాటను. ఆ తరువాత డి^్రలో చేరాను. డి^్రలో చదివే రోజుల్లో పంచె కట్టుకొని నామాలు పెట్టుకొని కాలేజికి వెళూత ఆర్.యస్.యస్లో చేరిపోయాను. రక్రైస్తవ మత వ్యాప్తిని ఆపాలని చాలా ఆమేశ పేవాడిని నా వంతు కృషి రాష్రటమంతా రక్రైస్తవ్యము లేకుండా నాశనం చేయాలని తలంచేవాడిని. చర్చీిలలో బాంబులు పెటాటలనే తలంపు కలికగది. హిమాలయాల్లో సన్యాసులను కలిసి మాట్లాడితే బాబు ఈ వయససులో ఇంత వెైరాగ్యము తగదన్నారు. ఒకసారి సినిమాకు వెళుతన్నప్పుడు ఒక కుకక నన్ను కరిచి దాటి వెళ్ళింది. సినిమాకు వెళ్్లడం మాని ఇల్లు చేరాను. నాన్నగారు ఒక డాక్టు ఇంజకషను ఇచ్చారు. కుకక కాటు వలన రాభస్ వ్యాదిి వసతుంది కుకకవలై అరచి మరణిస్తారని తెలసు నాలో మరణ బభయం ఆవరించింది. ఏదో రీతిగా బ్రతకాలని ఆలోచించాను. నేను మరణించాలని తలంచాను. ఏ దేవుడు నాకు కనబడాలని ప్రార్థన చేసాను. ట్రీట్వెంటు కోసం నర్సాపురం వెళాిను. ఒక రక్రైస్తవ స�దరుడు మందు ఇచ్చారు. ఆయన రక్రైస్తవుడు గనుక క్రీస్తును నవ్ముకో దేవుడు స్వస్థతనిస్తాడని తెలిపాడు. దారిలో ఉన్న దేవాలయాలు దర్శించి స్వస్థత కావాలని కోరాను. మా ఇల్లు ఒక పెంకుటిల్లు నా గది నిండా విగ్రహాలండేవి. లోక దేవతలన్ని కనిపించాయి. ఏ దేవుడు వచ్చి నాతో మాట్లాడతాడో ఆ దేవుని నేను నవ్ముతాను. లేదా మరణించాలని నిరణయం చేసుకున్నాను. రాత్రి ఒంటి గంట వరకు ప్రార్థించాను. తరువాత చనిపోవాలని తలంచాను. ఏ దేవుడు నాతో మాట్లాడలేదు ఏ దేవుడు నాతో మాట్లాడలేదని దు:�ంచాను
సరిగాగ మధ్యరాత్రి 2 గంటల సమయంలో మృధు మధురవెైన వెుల్లని సవారం విన్నాను. నా కుమారుడా నేను తపప వేర దేవుడు లేడు రోమా 8వ అధ్యాయం చూపించారు సవాంత తండ్రి కుమారునితో మాట్లాడినట్లు ఉంది. నా కుమారుడా బభయపడకు అని పిలిచారు అది బైబిలు దేవుడు క్రీస్తు మాట్లాడారని అర్థమయింది. గతంలో పేసిన ప్రేమ సందేశం బైబిలు వెదికాను. గాటిలో బైబిలు దొరికింది 8వ అధ్యాయం చదివాను. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన తరువాత నాలో ఉన్న సాతాను శకుతలన్నీ పారిపోయాయి. రోమా 8:1 ఇప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శికషా విదిి లేదు. రోమా 8:31 ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పకషమున ఉండగా మనకు విరోదిి ఎవడు? నా దగ్గర ఉన్న విగ్రహాలన్ని దగ్గర ఉన్న చెరువులో పేసాను. ఏ విగ్రహాం కూడా నాతో మాట్లాడలేదు. క్రీస్తు సవారం విన్నాను గాయం చేయువాడు ఆయనే గాయం మానుపవాడు ఆయనే. క్రీస్తు సజీవుడు నన్ను బ్రతికించాడు. హాల్లేలాయా
పహాబ్రీ 10:35 కాబట్టి మీ ధైర్యం విడిచిపెటటకుడి దీనికి ప్రతి పఘలముగా గొప్ప బహ�మానము కలుగును. నా విగ్రహారాధన జీవితంలో ఆచారము ఉంది కాని నిజవెైన శాంతి సంతోషము లేవు నేను క్రీస్తు సవారం విన్న తరువాత నా బలహీనతలు పాపాలు ఒప్పుకొని క్రీస్తును ఆ్రశయించాను. గొప్ప రక్షణ పొంది నీటి బాపీతస్మం తీసుకున్నాను. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. ప్రతి చోట నీకు సాక్షిగా ఉంటను ప్రభువా అని నిబంధన చేసుకున్నాను. క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను. నా సవాకీయుల రక్షణ కొరకు ప్రార్థించండి. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 47. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. పేరికంలో క్రీస్తు
కొరకు జీవించుటకు నేరచుకున్నాను. బభయంకర వ్యాదిి వలన మరణవెైన
నన్ను క్రీస్తు బ్రతికించి పిలిచి సాక్షిగా జీవించమన్నారు. నన్ను వెలివేసిన
}రి పెద్దలకు క్రీస్తు కనిపించగా రక్షించబడ్డారు. కషమాపణ కోరాడు.
క్రీస్తు గొప్ప దేవుడు ఆపదలో ఆదుకునే దేవుడు. సవాస�పరచువాడు.
క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను
శ్రీమతి మేరమ్మ గారు, 7799339648
కేరాఫ్ బ్రదర్ రాజు గారు, సిరికొండ, 9441003137
కొండలతట్లు నాకన్నులైతతుచున్నాను నాకు సహాయవెకకడ నుండి వచ్చును.
కీర్తన 121:1
పరిచయం :
యేసు క్రీస్తు నామములో వందనములు. నా పేరు మేరమ్మ. నేను నామకార్థ రక్రైస్తవురాలిని చర్చికి వెళ�్లదానిని కాని సాక్షిగా జీవించలేదు. మా}రు రాజోలినగర్ నేనుకూ�పని చేసుకునే దానిని. ఎండలో పని చేయగా నాకు కళుి తిరికగవి. తలనొప్పి గా ఉండేది. నా భర్తకు కండ్లు సరిగాగ కనబడవు. నాకొక కుమారుడు చిన్నవాడు. మా అమ్మ నాన్నకు నా అనారోగ్యం గురించి చెపపగా డాక్టు దగ్గర చూపించారు. ఏ వ్యాదిి ఉందో చెపపకుండా పంివేసారు. దారిలోనే పడిపోయాను దగ్గరలో చర్చి ఉండగా అకకడికి వెళాిను. చర్చిలో పడిపోయాను నా మీద నీళ్లు చిలకరించగా లేచాను. దగ్గర ఉన్న వాళుి పలకరించినా నాకు మాట రాలేదు. అయోమయ స్థితిలో ఉన్నాను నన్ను ఆటోలో మా }రికి తీసుకొని వచ్చారు. నన్ను మంచం మీద పడుకో బైటాటరు నాలో ప్రాణం లేదన్నారు. చూపు పలకు లేదు చనిపోయిందని అంటున్నారు. నా బాబు నా చేయి పట్టి చూచి నా తల్లి బ్రతికే ఉ ందని అరిచాడు. ఆసుప్రతికి తీసుకొని వెళ�త వ్యర్థమన్నారు. దేవుని మీద భారం వేసి ఆసుప్రతికి తీసుకొని వెళ్దామని ఒక పెద్దాయన చెప్పాడు. నాకు సలైన్ మరియు రక్తం ఎకికంచారు. అయినా నాలో కదలిక లేదు. నీవు నమ్మిన దేవుడు బ్రతికిసేత బ్రతకుతావు నేను చేయగలిగినది నేను చేస్తాను అన్నాడు. నా బంధువులకు ఆమె చనిపోతుంది ఖమ్మం పెద్ద ఆసుప్రతిలో చూపించండి నేను నమ్మకంగా చెపపలేను అని డాక్టు వారికి చెప్పాడు. ఆ మారగంలో ఒక మాంత్రికుడు నన్ను చూచి ఈవెకు ఎవరో చేతబడి చేసారు. ఆప్రభావం వలననే ఈవెకు ఈ రోగం నేను బాగు చేస్తాను అని నాకు తంత్రాలు కటాటలన్నాడు మా నాన్న అసలు ఒప్పుకోలేదు నామకార్థవెైనా ఆమె క్రీస్తును నమ్మింది అంత్రాలు వద్దని అందరము వ్యతిరకించి క్రీస్తు నమ్మకాన్ని గౌరవించాము.
నన్ను ఆసుప్రతిలో చేర్పించి నా కుమారుడు అమ్మ, నాన్న కన్నీటితో ప్రార్థించుట కారంభించారు. నీ చితతమయితే ఆమెను బ్రతికించండి బ్రతికితే మీకు సాక్షిగా జీవిస్తుందని అందరా ప్రార్థించారు. అన్న వదిన వచ్చి నాకోసం ప్రార్థించారు చనిపోయిన స్థితికి చేరాను నా చెల్లి పాస్టమ్మ గారికి చెప్పి ప్రార్థించగా యేసు రక్తంలో నానె తీసుకొని వెళ్్లండి అన్నది. మా నాన్న కన్నీటితో ప్రార్థించగా క్రీస్తు తెల్లని అంగీ ధరించి గడడ్ముతో వెలుగులో కనబడి అయయా ఎందుకు ఏడసతున్నావు నీ భడడ్ చనిపోయిందని తలసతున్నావా ఆమె చనిపోలేదు అన్నారు. నన్ను ఆసుప్రతిలో చేర్పించగా నా పకకన 8 మంది పడకల మీద చనిపోయారట అందరూ చాలా బభయపడ్డారు. మా నాన్నకు ప్రార్థనలో కనబడి ధైర్యం చెప్పిన క్రీస్తు బభయపడకు ధైర్యంగా ఉండు అని చెప్పారట. క్రీస్తే మాట్లాడరని నాన్న తెలసుకోలేదు. దయ్యం వచ్చి మాట్లాడిందని తలంచారట. నా తల్లి మందిరంలో వాక్యం విన్న అనుభవంలో నీతో క్రీస్తు మాట్లాడారని తెలిపింది. క్రీస్తు నన్ను చేరి నా ముఖం మీద నానె రాసి వెళ్ళిపోయారట నేను నిద్దలోనే ఉన్నాను అది ఆదివారం తెల్లవార సమయంలో సంబభవించింది. అద్భుతంగా ఉదయాన్నే ఆరోగ్యంగా లేచాను. నేను మాట్లాడసాగాను. ఇంకా నాన్నగారు భ్రవులో ఉన్నారు. నేను కండ్లు మాసుకొనగా సింహాసనం మీద కూరచున్న క్రీస్తును చూచాను మేరీ నిన్ను చనిపోకుండా ఎందుకు బ్రతికించానో తెలుసా ఎన్నో ఆత్మలను రక్షించాలి అని చెప్పారు. నీవు తిరిగి బూమ మీదకు వెళ్లు అని తెలిపారు. నేను చర్చికి వెళాిలి అని అడిగాను. డబ్బులు అప్పుచేసి చర్చికి వెళాిను. నా కాళ్లు ముఖం వాచింది. చర్చికి వెళాిక మర్లా డాక్టు దగ్గరకు తీసురకళాతమన్నారు. నేను నిరాకరించాను ప్రభువే నన్ను బాగు చేస్తారని ప్రార్థన చేసుకున్నాను. ఎంతో ఆరోగ్యంగా తిరుగుతా నమ్మకంగా క్రీస్తుకు సాక్షిగా జీవించసాగాను. నా విశావాసం అందరూ గమనించారు. నేను గ్రామస్తులందరినీ మత మార్పిడిచేసి క్రీస్తు అనుచరులుగా మార్చగలమని నమ్మి మమ్ములను 5 సంవత్సరాలుగా వెలివేసారు. నీళుి ముట్టుకోరాదన్నారు. చాలా దారం వెళ్ళి నీళుి తెచ్చుకునేవారము. వేర }రు వెళ్ళి నీళుి తెచ్చుకునేవారం మేము క్రీస్తును నమ్మినందున }రివారితో మాటలు లేవు. పూజలు చేయాలి క్రీస్తును నమ్మవద్దని బైదిరించారు. మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు సజీవుడు అన్నాను. అందరి ముందుకు నన్ను తీసురకళ్ళి ఆ }రిపెద్ద కాలితో తన్నాడు. నేను ఎదురుపడకుండా నా దేవుడు నిన్ను చూచుకుంటాడు. ప్రతిపఘలం చూపుతాడు అని ధైర్యంగా మాట్లాడాను. నా దేవుడు గొప్పవాడు శక్తిమంతుడని ధైర్యంగా సాక్ష్యం చెప్పాను. నన్ను అవమానించాడు. నేను బభయపడలేదు. ఆయన కొట్టినా అవమానించినా ధైర్యంగా దేవుని కొరకు నిలబడాను మాట్లాడాను. ఇద్దరు వచ్చి ఆపారు. పో�సులు వస్తారని తలంచారు. ఒక అనయరాలు విగ్రహారాధన చేసే ఆమె వచ్చి మీరు నీళుి ఎలా తాగుచున్నారని చాటుగా తెచ్చి ఇచ్చారు. 5 రోజులు మంచి నీళుి ఇచ్చి మాకు సహాయపడ్డారు.
నన్ను బాదిించినవారు వచ్చి బోరింగు నీరు కొట్టి వాడుకోండి అన్నారు. వారు చెప్పిన నీళుి ముటటవద్దు చెరువు నీళుి తాగుదాము అన్నాను. నన్ను కొట్టిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెల్లెమ్మా నీవు నమ్మిన దేవుడు నాకు రాత్రి కనిపించాడు నీ దేవుడు నిజవెైన దేవుడు అని కన్నీళ్ళతో ఒప్పుకున్నాడు పశ్చాత్తాపపడి కషమాపణ అడిగాడు. నా దేవుడు శ్రతువులను మత్రులుగా మార్చగల దేవుడు వెంటనే వారికి ప్రతిపఘలం చూపించాడు. నేను ధైర్యంగా క్రీస్తు కొరకు జీవించాను క్రీస్తు సజీవుడు న్యాయవంతుడు బాధలో ఆదుకుంటాడు, నాకు చెప్పినట్లు ఆత్మల రక్షణ కోసం పాటుపడుతున్నాను. నా సేవ్రై ప్రార్థించండి. దేవుడు అందరినీ దీవించును గాక ఆమేన్