Chapter 7 of 15

సాక్ష్యాలు 22–24

ర ర ర

Photograph from page 102 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 102

సాక్ష్యం 22. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. నా విద్యాభ్యాసం

తరువాత అంచెలంచెలుగా పెద్ద ఉద్యోగంలో దేవుడు నన్ను నిలిపారు.

నన్ను శ్రుతువులు చంపాలని చూడగా అదిికవెై బభయంతో ఉండగా

దైవజనుల సలహా మేరకు క్రీస్తును నమ్మి రక్షణ పొందాను. నేడు మంచి

సేవలో ఆత్మల జాలరిగా ముందుకు సాగిపోతున్నాను.

బ్రదర్ ప్రకాష్ అయ్యల గారు, రిటై�ర్డ్ పసపషల్ కలైక్ట్, కడప

కేరాఫ్ బ్రదర్ ప్రవీణ్ అయ్యల గారు, 9440074226 కనెక్టికట్

201-380-6400

నీవే మాకు దికుకఅని ప్రార్థన చేపసను.

2 దిన 20:12

నా సాక్ష్యం ప్రార్థనతో ఆరంభించగలను. మహాఘనుడు వహోన్నతుడు పరిశుదు�డైన పరలోకపు తండ్ర� మీ ఘనవెైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాను. నేను చాలా సంవత్సరాల నుండి నా సాక్ష్యం వినిపించాలని ఆలోచించాను గాని ఈ దినము నాకు అనుగ్రహించిన అవకాశమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను నా సాక్ష్యం వాక్యం వివరించ దలచినందున నా సాక్ష్యం వినువారు చదువువారు మారుమనససు రక్షణ పొందు ధన్యత కలిపంచమని మనమ చేస్తున్నాను. నేను చెప్పు సాక్ష్యం ్రకమంగా వివరించుటకు సహాయం చేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్ర� ఆమేన్.

పరిచయం:

యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలు. నా పేరు ప్రకాష్ అయ్యల. నేను కర్నూలు జిల్లాకు సమీపంలో ఆళ్ళగడడ్ దగ్గర ఒక గ్రామంలో 1956లో జన్మించాను. నా జన్మదినం 1-7-1956 నేను ఇంటరు వరకు కొయ్యల గంటలో చదివాను. డి^్ర చదవడానికి కడప వెళాిను. నేను డి^్ర చదువు చండగా నా జీవితంలో అనేక మలుపులు ప్రారంభవుయయాయి. నాకు 1976లో టై�పిస్టు గవర్నవెంటు ఉద్యోగం దేవుడు అనుగ్రహించాడు. దేవుని కృపను బట్టి 1976లో రెవెనయా డిపారుటవెంట్కు మారాను. అనతి కాలంలో రెవెనయా డిపారుటవెంట్లో పని చేస్తుండగా సవాలపకాలంలో రెవెనయా ఇన్పసపక్ట్గా ప్రమోషను పొందాను ఆ తరువాత డిపూట్యటి తాహాశీల్దార్గా పదవి పొందాను. ఆ తరువాత యం.ఆర్.ఓగా పదవిని సీవాకరించాను. నేను నా ఇషాటను సారముగా దేవుడు చేసిన మేళ్ళను మరచి తిరుగుచూ బ్రతికాను. స్నేహితులతో ఇషాటనుసారంగా జీవిస్తూ ఆపఫీసులో సమయమును గడిపాను. నేను వివాహం చేసుకున్న తరువాత అనేక ప్రాంతాలలో ఉద్యోగం చేసాను. వెుుదట వేంపల్లి మండలానికి రెవెనయా ఇన్పసపక్ట్గా పని చేసాను. తరువాత డిప్యూటి తహాశీల్దార్ గా కోడారులో గోడ�ను ఇన్పసపక్ట్గా చేసి రెండు సంవత్సరాల తరువాత సంబైపల్లి ప్రాంతంలో రెవెనయా ఆపఫీసర్గా బది� వల్ల చేరి తరువాత ఖాజీేపటకు చేరాను. ఈ విధంగా పని చేసిన తరువాత 2 సంవత్సరాలు అకకడ ఉండి తిరిగి చెందారు మండలానికి బది� చేయబడి 4 సంవత్సరాలు పని చేసాను. వెుుదటి సంవత్సరం లోకానుసారంగా నాజీవితాన్ని కొనసాగించాను. 07-11-1992లో చెందారులో క్రీస్తు నన్ను ఆకరి�ంచారు.

కడపలో ఉండగా మా ఇంటికి ఎదురుగా ఉన్నవారు మాపై దాడి చేసారు. మా తవ్ముళుి కూడా గాయపడ్డారు. నాకు మనశ్శాింతి కరువయింది ఆ రోజుల్లో ప్రతిరోజు విగ్రహారాధన ్రకమంగా కొనసాగించాను. విగ్రహాలు ఫోటోలు ఇంటిలో ఉంచుకొని అగరు ఒతతులు వెలిగించి పూజించేవారము. నా భార్య ఈ విధంగా చేసేత దేవునికి కోపం వసతుందని తెలిేపది. ఆ రోజుల్లో చెందారు మండలంలో పని చేసే రోజుల్లో గతంలో మమ్ములను బాదిించిన వ్యక్తి జైలు పాలయయాడు. మామీద పగపట్టి మమ్ములను చంపదలిచాడు. నేను బభయం కలవరంతో అనేక మంది జ్యోతిష్యులను కలిసాను. నా ఇంటికి వచ్చి అనేకవెైన వాస్తు విషయాలు చెప్పి బభయం కలిగించేవారు సలహాలు ఇచ్చేవారు. నాకు తోడుగా ఒక రౌడ�ని వెంటపెట్టుకొని ఉద్యోగానికి వెళ�ివాడిని. ఎవరు ఏది చెప్పినా పాటించేవాడిని. నా శ్రతువు ఎదరంటి వ్యక్తి బాంబులు తీసుకొని నా వెంట వచ్చాడు. అతడు ఆపఫీసు బయట కూరచున్నాడు.

నేను లోపల ఉన్నాను. ఒక సవారం విన్నాను. వెనుకకు తిరిగి చూడగా కిటికి వద్ద ఉన్నాడు. నాతో ఉన్న వ్యక్తి నా పకకన కూర్చోిబైట్టుకున్నాను. ఎంతకాలం ఈ విధంగా బభయపడుతా బ్రతకాలని ఆలోచన కలిగింది. నా భడడ్లకు వారు హాని తలపెటట గలరని తలంచాను. నా తల్లి తరపున బంధువులను పిలిపించి సంప్రదింపులు జరిగించాను. తిరిగి ప్రొద్దాటూు వద్ద ఉన్న దైవజనుడు దేవరాజు గారు మా ఇల్లు దర్శించారు. ఆయన నా కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. నా భార్యకు ఎవరో సువార్త ప్రకటించగా క్రీస్తు విశ్వాసిగా మారి నా కొరకు ్రశద్ధతో కన్నీటితో ప్రార్థించేది. 2దిన 20అధ్యాయంలో ముగ్గురు దేశసతులు ఒకేసారి దండయాతకు రాగా నాకు దికుక తోడచం లేదు దేవా నీవే నా దికుక అని వెుు��పెటాటడు అనే సందర్బుం దైవజనుడు తెలిపారు. శ్రతువులపై దేవుడే యుద్ధం చేసి యెహోషాపాతును రక్షించిన విధానము తెలిపి నాకొరకు ప్రార్థించారు. ఆ రోజుల్లో బభయం వల్ల నేను మందు తాకగవాడిని. సేవకునితో నాకు మనశ్శాింతి కరువైంది నేను నా శ్రతువులను ఎలా ఎదురొకవాలని సేవకుని అడిగాను. ఆయన నాతో రెండు మారాగలు ఉన్నాయని తెలిపారు అయయా మీరు బాంబులతో ఎదురొకవాలని తలసతున్నారా ప్రార్థనతో ఎదురోకవా లని తలసతున్నారా అని ప్శ్నంచారు.

నేను నా భార్య ఏకీబభవించి మాకు మాకు ఎలాంటి గొడవలు వద్దండి ప్రార్థన కావాలని కోరాము. 6-11-1992లో రాత్రి 10.20గంటలకు నా నిరణయమును తెలిపాను. ఆ ఉదయం తెల్లవారుర�ామున ప్రార్థనలో కూర్చోిబైటాటడు. అపపటికీ నాకుక్రీస్తు గురించి ప్రార్థన గురించి ఏమ తెలియదు. ఒక్కమాట మాత్రమే ప్రార్థన చేసేవాడిని. దేవా నా బభయాలు తప్పించి నన్ను కాపాడుము. అందరం కలిసి పాటలు పాడాము. నన్ను బైబిలు తెరచి చదవ మన్నారు. వెంటనే 2దిన 33వ అధ్యాయంలో మనషే� విగ్రహారాధననుభవాలు చదివాను. దేవుడు నన్ను గద్దించారు. నీవు విగ్రహారాధన చేయలేదా మంత్రగాళ్ళను ఆ్రశయించలేదా అన్ని ఆలోచన ద్వారా జ్ఞాపకం చేసారు.

మనషే� రాజుకు సంబభవించిన కష్టం నీకు కలిగింది అష��రు రాజు శ్రతువుగా ఉండిన స్థితి గ్రహించాను. ఆనాడు మనషే�ను కాపాడిన రీతిగా నిన్ను కూడా రక్షించగలను అన్న అబభయము నాకు లభించింది. నా హాృదయం కరిగి పోయింది నాకు కన్నీరు వచ్చింది పశ్చాత్తాపంతో పాపభారంతో రొమ్ము కొట్టుకొని దేవుని యెదుట ప్రలాపించాను. నాలో పాప భారమంతా కొట్టివేయ బడింది. బభయం పోయి ధైర్యం కలిగింది. ఎవరా నాపై దాడి చేయలేరన్న అబభయం పొందాను. నా గతం తెలిసిన కొందరు నన్ను పరామర్శంచుటకు వచ్చి నాకొరకు ప్రార్థించారు. వారిలో ఒకరు మధుబాబుగారు ఆయన నా భార్యతో ఈ కార్యము జరుగుటకు ఎవరో కన్నీటి ప్రార్థన చేసారన్నారు. నా భార్య జవాబుగా కొన్ని నెలలుగా నాభర్త రక్షణ కొరకు కన్నీటి ప్రార్థన చేసాను అని తెలిపింది. నేను క్రీస్తు విశ్వాసిగా మారాను డయాటికి వెళ్ళి వచ్చిన తరువాత పూర్తిగా ప్రార్థనలో గడిేపవాడిని. 6 నెలలు ప్రార్థించిన తరువాత నేను 1993లో నీటి బాపీతస్మం తీసుకున్నాను. దేవుని ఆత్మ నాపై ఆవరించింది. నాలో సమసత దుర్నీతీ తొలగిపోయింది. నా కొరకు చేసిన రక్షణ కార్యమును బట్టి నీ కొరకు ఏమ చేయగలను అని ప్రార్థించాను. దేవుడు నీవు నా కొరకు సువార్తను ప్రకటించాలని తెలిపారు.

1994లో జనవరి 12వ తేది సేవ ఆరంభించాను. మీటింగులు ఏరాపటు చేసాను. విగ్రహారాదిికులు నాకు ఇబ్బంది కలిగించాలని మండలంలో ప్రయత్నించారు నాకొక్ రెడిడ్ కులసతుడను సహకారిగా ఉంచారు. ఆర్.ఆర్.యస్ వ్యక్తి నాకు ప్రమాదం కలిగించాలని చూచారు దేవుడు నా కార్యమును ముగించారు నేను కేషమంగా కడప చేరుకున్నాను. నన్ను బాదిించాలనుకున్న వ్యక్తికి అనారోగ్యం కలిగింది. ఆసుప్రతిలో చేరాడు దేవుడు నన్ను కాపాడారు. ఆ తరువాత మరొక వ్యక్తి నీవు యేసును తలసతున్నావు కదా నిన్ను కత్తితో పొడుస్తాను అని బైదిరించారు నాప్రభువు అనుమతి లేకుండా నామీద నీ చేయి వేయలేవు అని ధైర్యంగా జవాభచ్చాను. చెందారులో ఒక మీటింగు కొరకు నేను ప్రార్థించాను. ప్రకాష్ యం.ఆర్.ఒ కథద చూద్దాం అన్నాడు. అందరూ కలసి నన్ను స్పసపండు చేయదలిచారు. నామీద పెట్టిన పిర్యాదులు చాలా వింతగా ఉన్నాయి. రషనకార్డు కావాలంటే క్రీస్తును ప్రార్థించుకో అని చెప్పుచున్నాడని తెలిపారు. ప్రజలను మబభ్యపెట్టి మతం మారుస్తున్నాడని అభియోగం వెాపారు. అకకడ ఉన్న రౌడ�లు నన్ను స్పసపండు చేయాలని నినాదాలు చేయసాగారు. ఒక అదిికారి వచ్చి ఆ అదిికారి ఏం తపపు చేసాడని దొరికిన వారిని చితక కొటాటడు. తరువాత రోజు నా స్థితి గురించి ఆందోళ్న చెందగా నేను నా ప్రభువు నాకు అండగా ఉన్నాడని తెలిపాను. తరువాత నన్ను బది� చేస్తామన్నారు. ఆ సమయంలో అదిికారి రవీంద్గారున్నారు. రాజశ�ఖరు గారి భార్య తవ్ముడు గారికి ముఖ్యమంత్రి గారికి నా మీద నేరము వెాపారు వారంతా ఆలోచించారు. ఆ తరువాత నన్ను కాజీేపటకు బది� చేసారు. పగలు డయాటీ చేసి రాత్రిపూట చుట్టు పకకల గ్రామాలలో సువార్తతో పాటు నా సాక్ష్యం చ్పెేెవాడిని.

ఆర్.ఆర్.యస్ వారు నన్ను కొటాటలని కాచుకొని ఉండేవారు. గోవింద రాజులు ప్రభువును నమ్మిన వ్యక్తి నాకు తోడుగా ఉండేవారు. 720 మీటింగులు నిర్వాహించే కృపనిచ్చారు. కడప, కర్నూలు, ప్రకాశ జిల్లాలో ప్రభువు సువార్త ప్రకటించేవాడను. నేను ఉద్యోగం చేస్తూ సువార్త చెప్పాలని ప్రభువు తెలిపారు. ఒకసారి రాయన్నేపటలో మీటింగు పూర్తి చేసిన వేళ్లో ఒకడు ఆమరణ దీకషలో ఉన్నాడన్నారు. ఒక మహామ్మదీయ వ్యక్తి వ్యతిరకించి తరువాత సమ్మతించాడు. దారిలో నా జీపు ఆగిపోయింది. నేను రాయనపాడు వెళ్్లవలసి ఉంది. షాపు మాసే సమయంలో వారిని బ్రతిమలాడాను సాతాను నన్ను ఇబ్బంది పెట్టినా దేవుడు నా వాహనం బాగు చేయించాడు. మా ప్రయాణంలో నది జలం ఎదురయింది. కారులో నది దాటుచుండగా నీరు లోపలికి వచ్చింది నేను దేవునికి ప్రార్థించాను. వెంటనే బసాటండుకు చేరాము. ్రేతురు కొరకు సంఘం ప్రార్థించినట్లు నా కొరకు వారు ప్రార్థించిన అనుభవం పొందాను. సుమారు గంటన్నర సేపు వాక్యం బోదిించాను. ఏ ఆటంకం లేకుండా వెైదుకూరు వచ్చి రాత్రి అకకడ గడిపాను. ఒకసారి ఓటర్ల లిస్టు గురించి సమస్య వచ్చింది. ఆ రోజుల్లో క్ర్నూలులో మీటింగుకు వెళాిలి 3 రోజులు జరిపించాను. ప్రార్థన మంచి పఘలితాలనిచ్చింది. నాకుమారుడగా నిన్ను బాదిించే వ్యక్తి లేడు అన్నారు. నాప్రభువు నాకు తోడుగా ఉన్నాడని చ్పెేెవాడిని. జమ్మలమడుగులో ఒకతనిని బది� చేసారు అన్నారు. ఈ పరిస్థితులలో దేవుడు కాపాడిన స్థితిని బట్టి చాలా స్తుతించాను. ప్రభువు నా కొరకు నీవు వాడబడా లన్నారు. అద్భుతంగా నా పరిచర్య కొనసాగించే ధన్యతనిచ్చారు. నా కొరకు ప్రార్థించండి. ప్రభువు కృప అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.

ర ర ర

Photograph from page 106 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 106

సాక్ష్యం 23. హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను.

క్రీస్తును నవ్ముట భాగ్యమని తలంచి నాన్నగారి బభక్తిని అనసరించి

ప్రార్థన ద్వారా రక్షణ పొంది అంచెలంచెలుగా దీవించబడి

అవెరకాలో క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ ప్రవీణ్ అజయు అయ్యల గారు,

కనెక్టికట్, అవెరకా

201-380-6400

యదార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. దీనుల యెడల ఆయన దయ

చూపును. జ్ఞానులు ఘనతను సవాతంత్రించుకొందురు. సావెుతలు 3:32, 35

పరిచయం:

యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు అయ్యల ప్రవీణ్. నా జీవితంలో దేవుడు చేసిన అద్భత కార్యాలను ఆయన కృపను ధ్యానిస్తూ నా సాక్ష్యం వివరించా లని ఆశిస్తున్నాను. నేను ఆంద్ధప్రదేశ్ రాష్రటం కడప జిల్లా వాస్తవ్యుడను. నా తల్లిదండ్రుల ్రేర్లు అయ్యల ప్రకాష్, వసంధర గారు. నేను 1980 �లై 29వ తేదిన జన్మించాను. నేను బాల్యంలో 2వ తరగతిలో ఉండగా మా నాన్నగారి ే్నేహితుడు చెప్పిన రీతిగా నంద్యాలలో మంచి కోచింగు పసంటర్ ఉంది అకకడ నవోదయ సాకలు కొరకు మంచి ట్రై�నింగు ఇస్తారు అకకడ చదివిసేత మంచిదని ఆయన కుమారుడిని కూడా అకకడ చేర్పించానని తెలిపారు. నన్ను మా నాన్నగారు అదే హాస్టలులో చేర్పించారు. చాలా చిన్నవాడిని 6వ తరగతి వరకు అకకడ చదివాను. పసలవుల్లో ఇంటికివచ్చేవాడిని.

నేను 6వతరగతిలో ఉండగా మానాన్నలో చాలా గొప్ప మారుపను గమనించాను యేసు క్రీస్తును విశావాసంతో సీవాకరించారు. ఆయనలో గణనీయవెైన మారుప కలిగింది. దేవుని సన్నిదిి పట్ల తీవ్ర ఆసక్తి కలిగి ఉండేవారు. ఉదయం 3 గంటలకు లేచి యేసు క్రీస్తు నామంలో ప్రార్థించేవారు. దేవుని దగ్గర చేసిన ప్రార్థన ఆరాధన అన్ని గమనించినప్పుడు నేను కూడా దేవునితో సహావాసం ఆశిేసత నాన్నగారి వలై ఉండాలని తలంచాను. ఆయన ప్రవర్తనను అనుకరించి నేరచుకున్నాను. నేను తిరిగి హాస్టలకు వచ్చిన తరువాత నారకవరా చెపపకపోయినా నేను దేవునిని ఆరాదిించాలని ప్రభావితం చేయబడి ఒంటరిగా ఉండగా నేను తెచ్చుకొన్న బైబిలు నుండి కొంత చదివి వెాకరించి ప్రార్థించేవాడిని. నేను ఈ రీతిగా ఆచరించే ్రకమంలో నాతోటి వారు నన్ను ప్శ్నంచారు. నీవు పెద్దయిన తరువాత ఏమవుతావని తలసతున్నావు అని అడిగారు. అందరా తమ ఇషాటలు తెలుపగా నేను ఆలోచించి డబ్బులు సంపాదించి సాపఫ్టవేర్ ఇంజనీర్ అవుతానని చెప్పాను. వెకానికల్ ఇంజనీరింగు పట్ల ఆసర్తి ఉండేది. డబ్బులు ఎకుకవ సంపాదించాలంటే సాపఫ్టవేర్ ఇంజనీర్ అవుతానని చెప్పాను. నా జీవితంలో 7వ తరగతి వరకు హాస్టలులో చదివి తరువాత కడపలో మా ఇంటికి వచ్చాను 10వతరగతి వరకు అకకడ చదివాను. మా నాన్నగారితో కలిసి సువార్త పనిలో సహాకరించేవాడిని. వెైకులో పాటలు పాడుతూ వెళ�ివారము, కొతత స�లాలు చూడాలని ఆనందించేవాడిని. ్రకమంగా దేవునికిష్టవెైనట్లు జీవించాలని ఆయన ప్రతి పని గమనించగలనని నమ్మాను.

మీటింగు సమయంలో వెైకు పెట్టేవాడిని పాటలు పాడుటలో నిమగ్నమయేయ వాడిని. మా నాన్నగారు యం.ఆర్.ఓగా పని చేసేవారు. మా నాన్నగారు చెేపప సందేశంలో సారాంశం తెలసుకొనుటకిష్టపేవాడిని. నా జీవితం దేవునికిష్టవెైన విధంగా మార్చు కోవాలని కోరిక ఉండేది. ఆ రీతిగా నా జీవితాన్ని కొనసాగించే రోజుల్లో మాతాతగారి పేరు గాభ్రయేలు గారు ఆయన సేవ అంటే చాలా ఇష్టం బైబిలు గురించి సత్యాలు ఆసక్తికరంగా వివరించేవారు. నాకు తాతపట్ల చాలా ప్రేమ ఉండేది. బైబిలు చదివి ప్రార్థించి దేవునితో సంబంధం కలిగి ఉండు అని చ్పెేెవారు. ఆయన మలట్రీలో పని చేసిన తరువాత హెాడ్ కానిేసటబుల్గా పని చేసేవారు. దేవుని వాక్యం నా హృదయంలో గురతు పెట్టుకునేవాడిని. ఉదయాన్నే కుటుంబ ప్రార్థన ఆచరించేవారము. సాయంత్రం కూడా కుటుంబ ప్రార్థన జరికగది. నేను సాకల్లో బాగా చదివేవాడిని టీచర్లు అడికగ ప్రశ్నలకు మంచి జవాబు చ్పెేెవాడిని. నాకు జా�నముందని నాలో గరవాముండేది. 10వ తరగతిలో దివాతీయ ్రశ�ణిలో ఉతీతరుణడనయ్యాను. ప్రకటన గ్రంథం చదువుతండగా దేవుడు నన్ను నిర్లకష్యం చేస్తున్నావని హెాచ్చరించాడు. నేను ఆత్మీయంగా వెనుకబడినట్లు గ్రహించి కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి ప్రార్థించాను. నాకు దేవుడు కావాలని తీర్మానం చేసుకున్నాను. దైవజనుడు టి.డి. ప్రసన్నకుమార్ గారి ఇంటికి వెళ్ళి వాక్యం వినేవాడిని. దేవునిపై ఆధారపడుచూ దేవునికి మహిమకరంగా జీవించుటకారంభించాను. ఆత్మీయంగా వెనకిక తగిగనప్పుడు ప్రభువు మీటింగులలో వాక్యం ద్వారా హెాచ్చరించగా వెంటనే సరిచేసుకునేవాడిని. ఇంటరు చదివి పూర్తి చేసాను. మంచి మారుకలు రాలేదు. ఎం.పసట్ రాసాను ర్యాంకు బాగా రాలేదు. నాకు ఇంజనీరింగులో సీటు రాదని తెలిసి కోచింగు తీసుకోదలిచాను. నేను వెకానికల్ కోర్సు అడుగగా ఎల్రకాటనిక�్స మరియు కమయానికేషన్లో సీటు ఉందన్నారు. ఆ రోజుల్లో ఉపవాస ప్రార్థన జరుగుచుండగా నేను పాలుగన్నాను. నా తల్లి కూడా ప్రార్థించేది నాకు తోడుగా క్రిష్టపఘర్ గారిని పంింది. నా తల్లికి ప్రభువు సీటు ఇప్పిస్తారని నమ్మకం కలిగింది. అకకడ ఒక్క సీటకు 12 మంది వచ్చారు. 55 వేలు కావాలన్నారు. నారకట్లు సీటు రాదని తలంచాను ్ర్రిన్సిపాల్ గారు వచ్చి వెకానికల్లో సీట్ ఉంది ఆ కోర్సు కావాలంటే 6 మంది ఉన్నారు మగిలిన వారు వెళ్ళిపోయారు ఇది ప్ఫీ సీటు కాదన్నారు. అమ్మ చెప్పింది దేవుడు నీకు సీటు ఇస్తాడని తెలిపింది.

అందరూ ఏదో కారణం చెప్పి వెళ్ళిపోయారు నేను బాల్యంలో కోరినట్లు వెకానికల్ ఇంజనీరింగులో నాకు సీటు వచ్చింది. ఇంగ్లీష్ సరిగాగ రాదు వెుుదటి సంవత్సరంలో 7 సరై�కుటలు మగిలాయి. ప్రార్థన ద్వారా అన్ని సరై�కుటలలో ఉతీతరుణడనయ్యాను. మేము పాస్టు గారి ఇంటిలో అద్దెకు దిగాము. నాతో పాటు ఇద్దరు ఇంటరు విద్యారు�లండేవారు. ముగ్గురం కలిసి ప్రార్థించేవారము దేవునితో సహావాసం కలిగి జీవించేవారము. నాకు 6 సరై�కుటలు మగిలాయి వాటి కొరకు ప్రార్థన చేసుకున్నాను. బభయపడకు అని ప్రభువు అబభయమచ్చారు. వెకానికల్ ఇంజనీరింగు పూర్తి చేసాను. సాపఫ్టవేర్ కంపెనీలో ట్రయినింగులో చేరాను. ఇంగ్లీష్లో జవాబు ఇవవాలేకపోయేవాడిని. ఈ ్రకమంలో 2005లో నా హృదయంలో ఆనందముండేది. యోేసపుకు ఉన్నత పదవినిచ్చావు నాకు ఒక ఉద్యోగం కావాలని దేవునిని ప్రార్థించాను. గాలిలో దీపం పెట్టి అడిగితే రాదని నాన్న చ్పెేెవారు. గిద్యోను తన జీవితంలో దేవునిని గురతులు అడిగాడు దేవా నాకు సరిటపఫీకేట్ లేకుండా ఉద్యోగం ఇప్పించు అని అడిగాను. 27వ తేదిన కడపకు వచ్చే సమయంలో నాలో బాధ ఉండేది నా ప్రార్థన దేవుడు వినలేదేమ? ఆయన సరవా సృష్టికరత సమరు�డు నాకు కోరిన దానిని ఇవవాలేదని దిగులుతో ఉన్నాను. 27వ తేదిన నాకు ఫోను వచ్చింది. నిన్ను గతంలో ఇంటరావా చేసినాము నీవు ఉద్యోగంలో పసలైకుట అయయావు వచ్చి జాయిను అవవామని చెప్పారు. నీరకంత జీతం కావాలని అడిగారు నా ఖరచులు 3000 కాగా 3500 అడుగుదామని మీ ఇష్టము అన్నాను. వారు 5000 ఇస్తామన్నారు. చాలా ఆనందించాను. 7వ తారీఖన ఉద్యోగంలో చేరాలన్నారు. నా దగ్గర సరిటపఫికేట్లు లేవు ఆపఫీసు అ్రడస్ దొరకనందన గంట ఆలస్యంగా వెళాిను. మగిలిన అందరూ వచ్చి మీటింగులో ఉన్నారు. లోపలికి పిలిచి అందరికి పరిచయం చేసుకోమన్నారు. నేను డాకటరట్ కాదన్నాను. పర్వాలేదన్నారు. రోజు నేను ఉద్యోగం విషయం బభయపేవాడిని, సహాయం చేయి ప్రభువా అని ప్రతి దినం ప్రార్థించేవాడిని.

8 నెలల తరువాత ఒక పరీకష పెట్టి మీరు ఉతీతరుణలయితే మీరు కోరిన ్రడస్ కొనిస్తామన్నారు. అందరికీ ఒక సమస్యను ఇచ్చారు నాకు అర్థం కాక ప్రభువా నాకు జా�నం లేదు కనికరించు అని ప్రార్థించాను. వెంటనే ఒక మంచి ఆలోచన ప్రభువిచ్చారు. అందరూ నా చుట్టు చేరారు. నేను వ్రాసాకా 2 నిమషాల తరువాత తపపు వచ్చింది. నేను ఆలోచించిన జవాబు అదేనని నీవు ఈ సవాలను రగలిచావు నీకు ఇష్టవెైన ్రడస్ కొనుకోకమన్నారు. నన్ను దేవుడు దీవించి సిగ్గుపడనీయక కాపాడారు. నేను రోజుకు 15 గంటలు పని చేయవలసి వచ్చేది. ఆసక్తితో ప్రార్థించి పని చేస్తూ దేవుడిచ్చిన జా�నం ద్వారా కంపెనీలో ప్రగతి సాదిించగా సరిటపఫికేట్ ఇచ్చారు. దేవునికే స్తుతి చెల్లించాను. ఈ ్రకమంలో కడపకు వచ్చాను ఒక ఆంటీకి ప్రవచనవరం ఉండేది. మేము రెండు కుటుంబాలు కలిసి ప్రార్థించగా మా నాన్నకు ప్రవచనాత్మక సందేశం తెలిపింది. నేను వెంటనే మనససులో ప్రార్థించాను. నాన్నతోనే కాదు నాతో కూడా ప్రవచనాత్మక సందేశం చెప్పు ధన్యతనీయండి అని ప్రార్థించాను. నేను కన్నీటితో ప్రార్థించుచుండగా నాకుమారుడా ప్రవీణ్ అని పిలిచింది. నా కాళుి పైకి లేచాయి నేను నిన్ను దీవిస్తున్నాను. నా బలిషటవెైన చేతికింద దీనమనసుకడవై ఉండు, నేను నిన్ను అంచెలంచెలుగా దీవించి ఉన్నతమైన దీవెనలు ఇస్తానన్నారు ఈ మాట 1్రేతురు రాసిన ప్రతిక 5:6లో ఉంది. నాలో వింతైన సంతోషం కలిగింది. నా ప్రార్థన ఆలకించి జవాబుచ్చినందకుదేవుని స్తుతించాను. తిరిగి హెైాదరాబాద్ చేరి ఉద్యోగంలో చేరాను. ఆ మేనెజరు తన పోస్టును నాకపప గించాడు. వేర కంపెనీవారు కూడా నాతో సంప్రదించేవారు. ఆ కంపనీలో బాగా పని చేస్తున్నాను కదా నన్ను ఉద్యోగం నుండి తీసివేయరని నా భార్యతో చెప్పాను. నా సామర్థ్యం మీద ఆధారపడి అతిశయించుట పాపమని ఆలోచించ లేదు. వేర కంపెనీ వారికి సమస్య వచ్చి నన్ను సంప్రదించారు. 3రోజుల్లో ప్రార్థించి సమస్యను పరిషకరించగా చాలా అభినందించారు. ఆ తరువాత రోజు అదిికారి నన్ను వెుచ్చుకుంటాడని తలంచాను. నీవు ఈ కంపెనీ నుండి వెళ్ళ్లపో అన్నారు. ఎందుకిలా జరిగిందని చాలా షాక�కి గురయయాను. ఎందుకిలా జరిగిందని చాలా ఆలోచించాను. అందరికి ప్రార్థన చేయమని కోరాను. నీవు ఎకకడో గరివాంచావు అన్నారు. వెంటనే కన్నీటితో ప్రభువును ప్రార్థించాను. నాతో మాట్లాడు ప్రభువా అని అడిగాను. నీవు నీభార్యతో చెప్పినట్లు నీ సామర్థ్యం మీద ఆధారపడ్డావు అందుకే నీవు శికష విదిించాను. యోగ్యతలేని నన్ను దేవుడు దీవించగా ఆ ఘనత దేవునికివవాలేదని గ్రహించి కన్నీటితో ప్రార్థించాను, 3 నెలలు ఇంట్లో ఉండిపోవలసి వచ్చింది. ఆర్థిక అవసరాలు చాలా ఉ న్నాయి. 2010 ఏ్ర్రిల్లో నేను తవ్ముడు నీటి బాపీతస్మం తీసుకున్నాము ప్రవీణ్ నీవు ఎన్నో ప్రాజైకుటలలో పని చేసావు నీకు తకుకవ జీతం వసతుందా అన్నాడు. అతనే నన్ను పడగొటటడానికి ప్రయత్నించాడని తెలిసింది. మరొక ప్రాజైకుట ఉంది అని నన్ను ఉ ద్యోగంలోకి తీసుకున్నారు. 25వేల జీతం ఇస్తామన్నారు. నాకు సరిగాగ ఖరచులు 25 వేలు ఉన్నాయి. నాకు ఏ లాభాలు లేవు గనుక ఇంకా పని చేయాలి అనేవారు. మరికొన్ని ఇంటరావాలలో విజయం రాలేదు. ఒక ఇంటరావాలో సరిగాగ చెపపలేకపోయాను. కొంచెం సమయం ప్రార్థనలో దేవుని సన్నిదిిలో గడిపాను. ఇ్రశాయే�యులు యెరకో గోడలు కూలచుటకు ఏవెైనా ప్రయాసపడ్డారా? ఏ వసతువుతో కూడా కూల్చిలేదు. దేవుడే యుద్ధం చేసారు. నీవు నీ ప్రశ్నలకు జవాబు ఇవవాకపోయినా దేవునికి ఇష్టవెైతే నీకు ఉద్యోగం ఇప్పించగలడు అని ప్రభువు నాతో మాట్లాడారు. ప్రాంతంగా అన్నీ మర్చిపోయి నిద్దపోయాను. వెంటనే ఫోను వచ్చింది జాబు కొరకు నన్ను రమ్మన్నారు. నాకు ఉద్యోగమచ్చారు. నేను జవాబు పొందగలనన్న ఆలోచన వచ్చిందని నాకు ఉ ద్యోగమచ్చారు. నా జీవితంలో క్రీస్తుపై ఆధారపడి జీవించినపుడు నన్ను ప్రభువు సమస్యలన్నిటిలో నుండి విడిపించి విజయమచ్చి సిగ్గు పడనీయక కాపాడారు. నా విశావాస్ జీవితానికి పునాది కేవలం నా తల్లి దండ్రుల ప్రార్థన అని చెపపగలను. దైవజనులను గౌరవించి వారి ప్రార్థనల పఘలితంగా నేను నా ఉద్యోగంలో స్థిరపడు కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక.

2010 �న్ 21 ఉద్యోగంలో చేరాను. అందరూ చాలా జ్ఞానవంతులుగా కనిపించారు. నాకు జా�నం దయచేవుని దేవునికి ప్రార్థించాను. ఈ ్రకమంలో అవార్డు అందకునే ప్రోగ్రాము ఉండేది. నేను సాపఫ్టవేర్లో చేరాను. చదివింది వెకానికల్ ఇంజనీరింగు 3 నెలలు మంచి పని చేసేత అవార్డు ఇస్తారట చక్కని గురితంపు గల కంపెనీలో పని చేసి ఇన్నోవేషన్ అవార్డు వసతుంది. చాలా మంది పని చేసేవారు చేయవలసిన పని కన్నా అన్ని ప్రాజైకుటలు సమర్థవంతంగా చేసేత బైస్ట ఎంప్లాయి ఆపఫ్ ద ఇయర్ అని అవార్డు ఉంటుంది. ఒక రోజు నాకు కొతత ప్రాజైకుట ఇచ్చారు. ఆ ప్రోగ్రాములో నన్ను ఉంచయారని తలంచాను నన్ను ఉంచక మరొకరిని ఎన్నుకున్నారు ఏదైనా సమస్య వేసత నన్ను అడగవద్దు అన్నారు. ఆ జవాబు అదిికారికి ఇష్టం లేదు. ఓరుపతో నాకు ఇచ్చిన పని చేయగలిగాను. అది పచ్చరంగు చూపిసేత ఏదో సమస్య ఉందని అర్థం నన్ను అకకడ ఉంచకుండా సత్య అనే వ్యక్తి నన్ను తృణీకరించేవాడు. అతనితో వెంకట్ కలిసి కులతతవాంతో నన్ను ఎన్నికలో ఉంచలేదు. మేము చేసిన పనిని తృణీకరించి ఆయన సవాంతంగా చేసేవాడు. అందరమా బాధపేవారము. కొతత ప్రాజైకుటకు ఆయన ఆరికటైక�గా ఉన్నాడు. సత్య అనే వ్యక్తి ప్రాజైకుట వివరాలు తెలిసినవాడు. దాదాపు 34 మంది పని చేస్తున్నారు. వెునేజ్వెంట్ మీటింగు పెటాటరు సత్య ఏ వివరాలు తెలుపలేదు. ఆ ప్రాజైకుట ఎవరెైనా చేయగలరా అని ప్శ్నంచగా ప్రవీణ్ బాగా చేస్తాడని నన్ను ప్పోజ్ చేసారు. నన్నెందుకు ఎన్నుకున్నారు వారు ఏమ కోరుతున్నారో నాకు ఎలా తెలసు అని తలంచాను ఎరుపు రంగు సేటజి నుండి పచ్చరంగు సేటజికి రావాలని కోరారు. 34 మంది చేయలేనిది నేను మాత్రమే చేయగలనని ఎలా ఎన్నుకొన్నారు అని ప్శ్నంచాను ఆ ప్రాజైకుట చేయగా కొంచెం గాడిలో పడింది. నాకు టీము వారందరూ సహాకరించారు. నా హాృదయము మారి సహకరించే మనసు నాకిచ్చారు. ఎవరెైనా వారికి రాదని నా సహాయం కోరితే చేసేవాడిని. సత్యకు నాపట్ల ద్వేషం కలిగింది. ప్రోగ్రాము డైరెక్టు నన్ను చాలా ప్రశంసించాడు. చివరకు పచ్చిని రంగుగా మారి ప్రగతి పథం చేరింది. 2012లో ఈ పనిలో విజయాన్ని సాదిించాము. విభిన్న ప్రాజైకుటలలో పని చేస్తూ ఉండగా కావాటర్లీ అవార్డు ఇచ్చారు. దేవునికి చాలా వందనాలు చెల్లించాను. అవెరకా ప్రాజైకుటకు నేను ఇన్నొవేటివ్గా సలహా ఇచ్చాను. దీని వల్ల నాకు ఇన్నొవేటివ్ అవార్డు అభించింది 2013లో నా పనిని కొనసాగించగా నేను ఏఏ పనులు సమర్థవంతంగా చేసానో గుర్తించారు. నీకు ఏదైనా చేయాలి అని తాగుడు పారీట ఇస్తాను అంటే నిరాకరించాను.

చాలా ప్రాజైకుటలలో సమర్థత చూపితే బైస్ట ఇయర్ అవార్డు ఇస్తే బాగండు అని సహాయం చేయమని దేవునిని ప్రార్థించాను. ఆ తరువాత కొతత ప్రాజైకుటలో నన్ను పెటటగలరని తలంచాను. 2013లో మేనెజర్ గారు నన్ను పిలిచారు. అభినందించుట వల్ల ఆనందించాను. ఆయన హిందువుగా ఉన్ననా నా ఆదరా�లు ఇష్టపడ్డాడు. నాకు బైస్ట ఆమారుడ్ ఆపఫ్ ద ఇయర్ నాకు ఇమేయిల్ వసతుంది నిరాకరించకని చెప్పాడు. నా భార్యను భడడ్లను సరిగాగ పట్టించుకోలేదని నిందించిన కృషి పఘలితంగా మాడు అవార్డులిచ్చి దీవించారు. ప్రతి సారి ప్రార్థన ఆలకించి సంతోషపెడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాను. నన్ను అదిికారులు పాస్పోరుట సంపాదించుకో అన్నారు. తెలిసిన వ్యక్తి ద్వారా ఆరీ� పెటాటను. అవెరకాలో భజినెస్ వీసా కొరకు దరఖాస్తు పెట్టుకోమన్నారు. నాకు ఆ వివరాలు ఏమ తెలియదు వారు అడికగ ప్రశ్నలకు ఏమ జవాబు ఇవ్వాలో నాన్నగారు పాస్టు గారితో కలిసి ప్రార్థించాను. అద్భుతంగా నాకు అవెరకా ప్రవేశం కొరకు వీసా లభించింది. 8 నెలల తరువాత 2011లో నన్ను అవెరకా వెళాిలన్నారు. మౌనంగా కనిపెటాటను నేను బయట పనిలో ఉండగా వారంలో అవెరకా వెళ్్లగలవా? సంగీత్ అనే వ్యక్తి పని మానేసాడు. ఆయన స్థానంలో వెళాిలన్నారు. 2011 జనవరి 31వ తేది అవెరకా చేరాను విమానం ఎకుకట తెలియదు బభయపడాను, పసక్యూరిటీ ఉ ంటుందని చెప్పారు. నేను కన్నీటితో ప్రార్థించాను. ఎన్నికలేని వాడిని ప్రభువా దేవా యోగయడను కాను నన్ను అవెరకాకు తెస్తున్నావా మీర నాతో ఉండి బోదిించాలి అని ప్రార్థించాను. మీరు కృప చూపినందున దేశ సరిహాదు�లు దాటను నీ రెకకల నీడలో వెాేప దేవుడవు రక్రైస్తవ దేశం చూపిస్తున్నావు అని స్తుతించాను. అవెరకా వారి మాటలు అర్థమయేయవి కాదు. మాడు నెలలు ఉండవలసి వచ్చింది. ప్రతి రోజు జైర్సీ సిటీలో ఉ ండేవాడిని. నడిచివెళూత దేవునిని ఆరాదిించేవాడిని. కొన్నిసార్లు ఆకాశంవైపు చూచి కన్నీరు కార్చివాడిని. ఒక రోజు ఆకాశం నుండి ఒక సవారం వినిపిస్తుంది. ఇప్పుడు ట్రయల్గా వచ్చావు ఎకుకవ కాలం అవెరకాలో ఉండే కృపనిస్తానన్నారు. విధేయతతో పని చేసుకో దీవిస్తానన్నారు ప్రభువు అబభయమచ్చారు. నేను నాన్నగారితో ఈ అనుభవం చెప్పాను. సర బాబు దేవుని చిత్తం అనసరించు అన్నారు. అంచెలంచెలుగా ప్రభువు దీవించారు.

అవెరకాలో సత్య నన్ను చాలా విసిగించేవాడు. చాలా కంప్లెంటులు ఉండేవి. ఓరచుకున్నాను. ఆ తరువాత నన్ను హెాచ్వన్భ వీసాకు ప్రయత్నించమన్నారు. అదిికారులందరూ కలిసి సత్య నిరాత్సాహాపరిచిననా యుద్ధము యో�వాదే అన్నట్లు సతీష్ అనే మేనేజర్ నాపకషమున ఉండి నాకు వీసా ఇప్పించారు. నాకు అవెరకా వీసా వచ్చింది. నాకు శ్రతవైన నత్య ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ స్థానంలో 2014 �న్ 1వ తేది తిరిగి అవెరకాకు వచ్చాను. 2015వ సంవత్సరంలో కుటుంబంతో పాటు అవెరకా చేరాను. వెున్హాటన్లో దేవుడు నన్ను దీవించారు. ఇకకడ గొప్ప ఆరికటైక�గారితో పనిచేసే ధన్యత లభించింది. ఆయన గొప్ప తలాంతులు గలవాడు. ఎన్నో మీటింగులలో మాట్లాడే సమర్థత గలవాడు. అవెరకా వచ్చిన ఒక వారానికి సమస్య వచ్చింది ప్రార్థన ద్వారా ఆ సమస్యను 45 నిమషాలలో అదిిగమంచగలిగాను. 15 రోజులలో ఆగిన పని కొనసాగింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. పసలైబ్రేషన్ అని గౌరవించారు. విప్రోలో పని చేసాము. లండనులో సమస్య నాకపపగించారు లండనులో ఉన్న సమస్య కొరకు ఒక నెల నుండి ప్రార్థన చేయగా సమస్య ఎకకడ ఉందో ప్రభువు చూపించారు పరిషాకరం లభించింది. మా కంపెనీ యజమాని పిలిచి నన్ను అభినందించారు. ప్రభువు సహాయం కనికరం కొరకు ప్రార్థించేవాడిని. ఆయుధముతో గొప్ప సమస్యలు సాదిించగలుగుట కేవలం ప్రభువు కృప. ప్రాజైకుట పని అయిపోగా కనెకికట్లో కొతత ప్రాజైకుటలో చేరాను. దేవుని కృప నిత్యము నాకు తోడుగా ఉండి నాకు జవాబును ఇచ్చి వారికి అందజేయు సమర్థత ప్రభువే ఇచ్చారు. మనము నమ్మిన ప్రభువు సదా మనకు తోడుగా ఉంటున్నాడు. అడిగిన వెంటనే జవాభచ్చే దేవునికి సదా మహిమ కలుగును గాక. అనేక మందికి సాక్షిగా ఉండి దేవుని చిత్తం నెరవేర్చి నా ప్రవర్తనతో దేవుని ఘనపరచుట నా ఆశయం. దేవుడు మనలను దీవించును గాక ఆమేన్.

ర ర ర

Photograph from page 113 of A Living Body of Witnesses in the Saviour's Love
పేజీ 113

సాక్ష్యం 24. నేను హిందా కుటుంబంలో లంబాడితండ అనే పేరున్న జాతిలో

జన్మించాను. నా భార్య నాకు దగ్గరగా నన్ను ప్రేమించే సోదరునితో

అ్రకమ సంబంధం కలిగి ఉండడంవల్ల కత్తితో పొడిచి చంపాను.

అందరికి అసహ�్యడనై జైలుకు వెళాిను. ధామస్ దైవజనుని ద్వారా

సువార్త విని మారుమనససు పొంది రక్షణ ద్వారా బాపీతస్మం పొంది

క్రీస్తును నమ్మాను. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ హారా� నాయక� గారు, పల్నాడు

కేరాఫ్ బ్రదర్ జోషి గారు, ఏలారు 7989557742

యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు.

కీర్తనలు 23:1

పరిచయం:

యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు హారా� నాయక�. నేను హిందా కుటుంబంలో లంబాడి తాండలో జన్మించాను. మా నాన్న పేరు బాణా నాయక� అమ్మ పేరు కోటీ బాయు మేము నలుగురము సంతానము మేము నివసించిన ప్రాంతం పల్నాడు దగ్గర హనుమాపురము దగ్గర ఒక తాండ. నలుగరలో నేను మాడవవాడిని. నేను బాల్యంలో 10వ తరగతి వరకు చదివాను. య�వవానంలో చెడు వ్యసనాలలో కాలం వ్యర్థంగా గడిపాను. చర్చి ముందే తాగుబోతగా ఉండగా వివాహాము జరిగింది. ఇద్దరు కుమారులు కలిగారు. హిమా నాయక� మాతో పరిచయవెై నాకు తవ్ముడుగా ఉండేవాడు. నా భార్యతో అ్రకమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసికొని అందరి మధ్యలో నా తవ్ముడిని వెంటాడి వేటాడి కత్తితో పొడిచి చంపాను. అందరా బభయంతో పారిపోయారు. 2004 సంవత్సరంలో జరిగింది నేను }రు దాటిపోయాను రెండు రోజులు దాకుకన్నాను. వారంతా సవాంతవారు గొప్ప నేరము చేసినా వెదకి నన్ను కనుకొకని అది సరెైన పని కాదని చెప్పి వెళ్ళిపోయారు. మా నాన్న, అన్న కలిసి నన్ను పో�సులకు అపపగించారు. మా అన్న చాలా బాధపడి పురుగు మందు తాగి మరణించగలను గాని జైలు పాలు కాను అన్నాడు. నా భార్య బభయపడి పారిపోయింది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. మేనమామ కూతురు అని తెలిసి ఏది ఆశించక ఆమెను తలవంచి తల్లిదండ్రులు వద్దన్నా వివాహం చేసుకున్నాను. జైలులో 6 నెలలు గడిపాను నా నేరాన్ని బట్టి నన్ను అసహ్యించుకున్నారు, నన్ను కోరినవారు లేరు. 6నెలల తరువాత నాకు బైయిలు వచ్చింది. 2004వ సంవత్సం బయుటకు వచ్చాను. నేను తల్లిదండ్రుల దగ్గర అవమానంతో సమాజంలో తల ఎతతుకొని జీవించలేకపోయాను. తల్లికి భారవెైపోయాను. నీవు ఎకకడ్రిైనా వెళ్ళి చావు అన్నది. ఎటు వెళాిలో తోచలేదు నా నేరము చాలా గొప్పది. చిలకలారిేపటలో బంధువుగా ఉన్న చెల్లెలు ఇంటికి వెళాిను. నన్ను చూచి బావగారు ఇల్లు వదలి వెళ్ళిపోయారు. చెల్లి నన్ను బాగా తిట్టింది. ఎందుకు వచ్చావు నరహాంతకుడా అన్నది ఒక గ్లాసు మంచి నీరు కూడా తాగడానికి ఇవవాలేదు జేబులో 5 రూపాయలు ఉన్నాయి. రోడడు మీదకు వెళ్ళ్ల పునుగులు కొని తిని నీళ్లుతాగి వెళ్ళిపోయాను. ఆ రీతిగా ఆ్రశయము లేక ఆకలిదపపులతో అలమటించాను.

చివరకు ఒక �టలులో పనికి చేరాను. నర్సరావు ేపటలో కాలం గడిపాను. 2004 నుండి 2007 వరకు అకకడే కాలం గడిపాను. తాగుడుకు బానిసగా మారాను. ఆప్రాంతంలో నక్సలైట్లు ఉండేవారు. ప్రతీకారం తీరచుకోవాలని యోచించాను. నా బ్రతుకులో వాయిదాలకు వెళ్్లగా మర్లా జైలుపాలయయాను అన్న వదిన భడడ్లతో నన్ను చూడడానికి వచ్చారు. నా కన్న భడడ్లను కూడా తీసుకొని వచ్చారు. నాన్న అని చాలా ఏడ్చాిరు తిరిగి తీసుకొని వెళ్ళిపోయారు. అమ్మ నాన్నకు ఆస్తి నష్టం చాలా కలిగించాను. చివరకు నాకు జీవితఖైదీగా తీరుప ఇచ్చారు. నా నేరము నిరూపణ జరిగింది. నాదగ్గరకు ఎవరూ వచ్చేవారు కాదు. ఒకసారి నాన్నవచ్చి దు:ఖపడి వెళ్ళిపోయారు. నాచేతికి సంరకళుి వేసారు. రాజమండ్రి జైలుకు తర్లించారు. అకకడకు వెళ్్లగానే చాలా బాధ కలిగింది. బభయంకర వేదనకు గురయయాను. దికుకలేనివానిగా అనాధగా కుమలి పోయాను. చావుకు దగ్గరయయాను. నా ప్రాణం మీద ఆశ వదులుకున్నాను. ఇక జైలులోనే నా అంతము కదా అని తలంచి ఇకకడే నా శరీరం కోలోపతే ఎలా అని చింతించాను. నా జైలు గదిలో ఉంచారు. భోజనం అయయాక కొందరు ప్రార్థన చేసుకునేవారు. నేను చాలా బాధలో కుమలిపోతండగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నన్ను చేరి ఆదరించి ప్రేమతో పలకరించి బభుజంమీద చేయి వేసి ఆప్యాయత చూపాడు. కన్నీరు కార్చాను. నాదేళ్్ల మండలమునకు చెందిన సోదరుడు క్రీస్తు గురించి సువార్త తెలిపాడు. నాకు క్రీస్తు ఎవరో తెలియదు. మీవలై నేను వచ్చాను చెరసాలలో దేవుడే నీకు తోడు అని చెప్పాడు. చర్చి జైలులో ఉందని చెప్పాడు.

ఆ సోదరునితో కలిసి చర్చికి వెళుిట ఆరంభించాను. అకకడ బోధ చెేపప దైజనుడు నన్ను పలకరించాడు, థామస్ ఆచారి గారి మాటలు విన్నాను. �షయా 14:1లో దేవుడు మాట్లాడారు. నీవు చేసిన స్థితిని బట్టి నీవు ఈ స్థితికి చేరావని తెలిపారు. దేవుడు ఎంతటి ఘోర పాపినైన కషమస్తాడని ఆ సేవకుని ద్వారా తెలసుకున్నాను నేను పశ్చాత్తాపంతో యేసుక్రీస్తును ప్రార్థించి మారుమనససు పొందాను. దైవ వాక్యం ప్రకటించగా ఖైదీల వద్ద చేరి నేను విని దైవజనుడు ఏది ఆశించక దారం నుండి మమ్ములను చేరి సువార్త ప్రకటించుట వలన చీకటిలో ఉన్న గ్రుడిడ్వాడనైన నాకు వెలుగునిచ్చినందన 2008లో రక్షణ పొందాను. 9 సంవత్సరాలు జైలులో గడిపాను ఈ లోకంలో మనుషులు నన్ను వెలివేసారు కన్నవారికి భారమయయాను. నన్ను చూడడానికి ఎవరా రాలేదు. దేవుని దాసుడు థామస్ గారు నన్ను దర్శించి సువార్త ద్వారా క్రీస్తును పరిచయం చేయగా ఉపవాసముండి ప్రార్థించాను. బైబిలు చదువట తెలియదు జీవరత్నం గారు కూడా మమ్ములను దర్శించారు. ఒకరోజు క్రీస్తు నన్ను దర్శంచారు ఒక మట్టి కుండను చూపించి నా తలపై పెటాటరు. నేను నీతో ఉన్నానని వాగా�నం చేసాను. నన్ను ధైర్యపరిచారు. ఆ భారమును వెాయమన్నారు. ఈ అనుభవం దర్శినంలో చూచాను. గొప్ప దేవుడు నన్ను దర్శంచుట గొప్ప భాగ్యముగా తలంచాను. ఆ రీతిగా చెరసాలలో నన్ను సాక్షిగా నిలిపారు. నాకు అద్భుతంగా విడుదలనిచ్చారు. ఈనాటి వరకు ఆయషు�నిచ్చారు.

యెషయా 42:6లో గ్రుడిడ్వారి కన్నులు తెరచుటకును బందిింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించవారిని బందీగృహాములోనుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని యున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగు గాను నిన్ను నియమంచి యున్నాను. తండ్రి చితతమును గ్రహించాను. ప�లుగారు చెప్పినట్లు క్రీస్తు చేసిన ఉపకారమును బట్టి వాగా�నము చేసినట్లు పెంటకుపప మీద నుండి దీనులను లేవనెతతువాడు. ఆ మాటను నెరవేర్చారు. నా చేతికి బైబిలు పరిశుద్ధ గ్రంథదము నిచ్చి నీ చేయి నేను పట్టుకొని యున్నాను అని మట్లాడారు. క్రీస్తు సజీవుడు మరణమును సంతోషంగా సీవాకరిస్తానని తెలిపాను నీ రాజ్యంలో వార్సునిగా ఉండగలనని దేవుని స్తుతించాను. మీటింగులలో సాక్ష్యమిస్తూ దేవుని పనివానిగా సాగిపోతున్నాను. నా జీవితంలో థామస్ గారికి, దేవునికి కృతజ్ఞత కలిగియున్నాను. సేవకుడు థామస్గారు ప్రయాసతో సువార్త ప్రకటించగా క్రీస్తు భడడ్గా మారాను. నేను సేవకుల వెంట తిరిగి సేవలో పాలుగనేవాడను. నేను చంపిన వ్యక్తి కుటుంబం ఎదుట నన్ను నిలబైటాటరు కషమాపణ అడిగాను. నా తల్లిదండ్రులు భార్యబిడ్డలు దారమయినా దేవుడు నన్ను కాపాడారు. నా తండ్రి మనోవేదనతో 2008లో మరణించాడు. నాకు మారుమనససు వచ్చాక తల్లిదండ్రులను స్న్మానించాలని తెలసుకొని తండ్రికి దారమయయానని చాలా ఏడా�ను. తల్లిని 15 సంవత్సరాలు పోషించాను. తరువాత తల్లిగారు మరణించారు. ఇహాలోక ఆశలు వదిలి దేవునిలో జీవించసాగాను.

దేవుడు చూపిన కృపను బట్టి మరణపర్యంతము క్రీస్తుకు సాక్షిగా జీవించుటకు నిరణయించుకున్నాను. దేవుని ప్రార్థిస్తూ సువార్త ప్రకటించేవాడిని. నాకు దేవుడి చ్చిన రక్షణను బట్టి జీవితాంతం స్తుతించేవాడిని. దేవుడు నాకు దైవ జా�న మచ్చారు. నా శ�ష జీవితం క్రీస్తుకోసమేనని నమ్మాను. నా భార్య భడడ్లను చేరుకునే భాగ్యం ఇస్తారని రోజు ప్రార్థిస్తూ కనిపెట్టుచున్నాను. ఒకప్పుడు అజ్ఞాని గా జీవించాను. గతంలో తెల్లని త్రాసును పూజించి పఘలితం పొందలేదు. నిజ దేవుడు జీవం గల దేవుని తెలసుకొని సాక్షిగా జీవిస్తున్నాను. అందరూ దేవుని నమ్మి రక్షణ పొంది జీవితాలు మార్చుకోవాలని నా ప్రార్థన. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.

ర ర ర

↑ పైకి / Back to top