రక్షకుని ప్రేమలో సజీవ సాకష్య సమాహాం
ప్రథమ ముద్రణ
జనవరి 2026
ప్రతులు
1000 కాపీలు
సంకలనం
శ్రీమతి గ్రేస్ విజయ టి.యస్
విజయవాడ, అవెరకా
ముద్రణ
స్పందన ్ర్రింటర్్స,
విజయవాడ పసల్ : 94402 80158, 92488 99777

ముందుమాట
దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక!
రక్రైస్తవ జీవితంలో "సాక్ష్యం" అనేది కేవలం ఒక వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు, అది దేవుని కృపకు సజీవ నిదర్శనం. శ్రీమతి గ్రేస్ విజయ గారు ఎంతో ప్రార్థన పూర్వకముగా, శ్రమకోర్చి ఈ సాక్ష్యాలను సమకూర్చారు. మనము దేవుని కొరకు ఎలా జీవించాలి, ఆయన అద్భుతాలను లోకానికి ఎలా చాటాలి అనే అంశాలను అద్భుతంగా వివరిస్తుంది.
లేఖన వెలుగులో సాక్ష్యం
బైబిల్ చెబుతోంది: పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు గనుక... "భూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను". (అపో. కా. 1:8)
ఈ పుస్తకం కేవలం కొన్ని అనుభవాల సముదాయం మాత్రమే కాదు— ప్రతి సాక్ష్యాన్ని బైబిల్ వాక్యాలతో జోడించి, దేవుని వాక్యము మన దైనందిన జీవితంలో ఎలా నెరవేరుతుందో గ్రేస్ విజయ గారు స్పష్టంగా వివరించారు.
కృషి, అంకితభావం - అభినందనీయం
ఈ గ్రంథం ఇంత చక్కని రూపంలోకి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరి కృషి ప్రశంసనీయం. శ్రీమతి గ్రేస్ విజయ గారు రచయిత్రిగా ఆమె పడిన ప్రయాస, ఆత్మల పట్ల ఆమెకు ఉన్న భారము అభినందనీయం. అనేక మంది జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను సేకరించి, వాటిని వాక్యాధారాలతో ధృవీకరించి ప్రచురించడం సామాన్యమైన విషయం కాదు.
ఈ పుస్తకాలను ప్రచురించటానికి తన సహకారమిచ్చి చూడముచ్చటగా సిద్ధం చేసిన ప్రియ సోదరులు దండల డేవిడ్, పాస్టర్ శివాజిరాజు గార్ల కృషి ఎంతేని అభినందనీయము.
డిటిపి చేసిన సోదరుడు మైఖేల్ డేవిడ్ను ఈ పుస్తకాన్ని ఎంతో ఓపికతో, అక్షర దోషాలు లేకుండా, చదవడానికి సులువుగా ఉండేలా చక్కని డిజైన్తో తీర్చిదిద్దిన సోదరుని పనితనం మెచ్చుకోతగ్గది.
ముద్రణ : పుస్తకాన్ని అత్యంత నాణ్యతతో, ఎంతో నీట్గా ముద్రించిన స్పందన
ప్రింటర్స్కు ప్రత్యేక అభినందనలు. వీరి అందరి సమష్టి కృషి వల్ల ఈ గ్రంథాలకు ఒక విశిష్టమైన గౌరవం చేకూరింది.
ఈ పుస్తక ప్రయోజనాలు : ఈ పుస్తకాన్ని చదివే పాఠకులు ఈ క్రింది విధంగా
ఆశీర్వదించబడతారు. విశ్వాసము బలపడుతుంది, ఇతరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను చదివినపుడు, మన సమస్యల్లో కూడా దేవుడు కార్యం చేస్తాడనే నిశ్చయత కలుగుతుంది. సువార్త భారము పెరుగుతుంది, సాక్ష్యం చెప్పడం ద్వారా క్రీస్తు ప్రేమను ఎలా ప్రకటించాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది.
యేసు క్రీస్తు నామ మహిమ ప్రతి పేజీలోనూ మనుషుల ప్రశంస కంటే, ప్రభువైన యేసు క్రీస్తు నామము హెచ్చించబడటం ఈ పుస్తకంలోని ప్రత్యేకత.
"వారు గొర్ర్రెిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు" (ప్రకటన 12:11)
అన్న వాక్యం ప్రకారం, ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరూ సాతాను శోధనలను జయించి, క్రీస్తులో బలపడతారని నేను నమ్ముతున్నాను.
ప్రభువు ఈ పరిచర్యను దీవించి, ఈ గ్రంథాల ద్వారా తన నామమును మహిమపరచుకొనును గాక! శ్రీమతి గ్రేస్ విజయ గారి కృషి, పట్టుదలలను బట్టి దేవుడు ఆమెకు శక్తి, ఆరోగ్యము, ఆశీర్వాదము ఇచ్చును గాక!
ప్రభువు సేవలో మీ ప్రియ సోదరుడు
దేవసహాయం దండల
విజయవాడ, 10-01-2026

మ�ి మరో రెండు పుస్తకాలా!
సమసతమును పరిశీలించి మేలైనదానిని చేపట్టుడి.
సర్వాణి పరీకషయ యద్బభ్రదం తద్యేవ థార్యత
1థెస్స. 5:21
పై బైబిల్ వచనభాగం అందరి విషయంలోను చాలా అర్ధవంతమైంది. అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను మాత్రమే
పాస్టర్ భ. శివాజి రాజు
శరణువేడు అన్నదానికి అన్నింటిని పరిశీలించి మేలు అనుకున్న దానిని సీవాకరించు అన్నదానికి ఎంత వ్యత్యాసం. ఎన్నో ధర్మాలు, ఎన్నో విశావాసాలు ఉన్నటు వంటి ఈ ప్రపంచంలో గుడిడ్గా నీవు ఏమ చేయవదు�. అన్నింటి తెలసుకొని నీ మనససు నిజంవైపు స్తిరపరచుకొని నీకు నీవుగా నీ కిష్టవెైన దైవంపై వెళ్ళడం నీ హాకుక. ఈ హాకుకకు ఏ చటటంతోను సంబంధం లేదు. అది నీ వ్యకిగతం. నీవు విశ్వాసించిన దైవాన్ని గార్చి చెపపటం కూడా దైవేచ్చలో భాగమే.
యేసు స్నాతనుడు. అనాది దైవం యెకక మానవ సవారూపంగా కుమారునిగా ఈ బూమ మీద ఉద్బువించాడన్న సంగతి అందరికీ తెలిసిన సత్యమే. అయినా మన దేశం హెైాందవ సంప్రదాయంలో అనాదిగా ఉన్న కారణంగా భారతీయులందరూ హిందువులే అని భావిస్తుంటారు. వివిధ పోలికలు ఉన్నట్టే భావాలు వేరువేరుగా ఉండవచ్చు. మానవ మనసు మాత్రం వ్యక్తిగతం. తాను ఇష్టపడడ్ దైవమును ఆరాదిించడం, ఆరాదిిస్తున్న దైవాన్ని గార్చి ఇతరులకు తెలియజేయడం మానవ భావ ప్రకటనాసేవాచ్చులో భాగం.
యేసు ప్రభువు ఒక సందర్బుంలో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యండనని పరిసయయలతో చెపపగా, పరిసయయలడిగిన ప్రశ్నలకు సమాధానంగా నేను ఎకకడి నుండి వచ్చితినో, ఎకకడికి వెళుిదునో నేనెరుగుదను. గనుక నన్ను గార్చి నేను సాకష్యము చెప్పుకొనినను నా సాకష్యము సత్యమే. (యోహాను 18:12,13).
ఈ ్రకమంలోనే నేడు మనం చదువుతున్న ఈ సాకష్యపు పుస్తకాలు కూడా. హెైాందవ సంప్రదాయంలో, వంశ పరంపరలో ఆరాదిిస్తున్న దేవుళుి, దేవతలను వదిలిపెట్టి ఏసుక్రీస్తు దేవుడుగా ఆరాదిిస్తున్న కొందరి సాకష్యాలే శ్రీమతి విజయ గ్రేస్ గారు ఈ పుస్తకాల ద్వారా అందిస్తున్నారు. ఏసుక్రీస్తును సీవాయ రక్షకునిగా అంగీకరించడానికి పలు కారణాలు సాకష్యాల రూపంలో అందించటం నేటి రక్రైస్తవ లోకానికి చాలా అవసరం. ఒక విశావాసంలో నుండి మరో విశావాసంలోకి రావడం అంటే అంత తేలిరకైన పని కాదు.
మన దేశంలో పుట్టుకతో అందరా రక్రైస్తవేతరులే. 18 ఏళుి నిండిన వ్యక్తికి దేశం ఓటు హాకుక కలిపంచినట్లుగానే, సవాతసిద్ధంగా ప్రతి భారతీయుడు అన్నింటిని పరిశీలించిన పిదప తాను నమ్మిన విశ్వాసాన్ని తన అంతరంగాన్ని బట్టి దైవాన్ని నిరణయించుకుంటాడు. ఆ విధంగా ప్రభువును అంగీకరించిన వార ఈ పుస్తకాలలోని సాకష్యాలు. అందరూ ఏదో ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఉండి ఆయా దేవుళ్లను విశావాసాలను నమ్మి చిటట చివరకు యేసే నిజదైవమని, ఆయనే రక్షకుడని, ఆయనే పాప విమోచకుడని, ఆయన ద్వారా వెాకషం ఉందని పరిపూరణంగా నమ్మిన ఒకపపటి హిందువులే నేటి రక్రైస్తవ సేవలో ఉన్న దైవజనులు, విశ్వాసులు.
ఈ సాకష్యాల్లో వారి జీవనయానంలో మరణకరవెైన, ఆత్మహాత్యా సాదృశ్యాలైన, సరవాం కోలోపయి రోడున పడినప్పుడు రోడడుపై దొరికిన సువార్త కరప్రతమో, ఎవరిదైనా సాక్ష్యం చదివినపుో లేదా ఆయా రక్రైస్తవ సరభలలో ఏసుక్రీస్తు రక్షణ సువార్తను వినప్పుడు యేసుక్రీస్తును దేవుడని తెలసుకొని ఇప్పుడు సేవలో కొనసాగుతున్న అనేకమంది సువార్తికుల సాక్ష్యాలను గత కొన్నేళ్లుగా పుంఖను పుంఖనులుగా పుస్తకాలు ముద్రించి ఈ 2026వ సంవత్సరంలో మ�ి మరో రెండు పుస్తకాలు ఒకటి త్యాగధనుని వెలుగులో సజీవ సాకష్యాలు, రెండు రక్షకుని ప్రేమలో సజీవ సాకష్య సమాహాలను రక్రైస్తవ సంఘాలకు పరిచయం చేస్తున్న శ్రీమతి విజయ గ్రేస్ గారు ధనయరాలు.
వృద్ధాప్యంలో ఈ పని ఈవెకు అవసరమా? అన్నది నాకే కాదు చాలామంది బంధు, మ్రత, ్రశ�యోభిలాషుల మనోగతమయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇకకడే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకొందాం. పఫిలిపీప ప్రతికలో ""నా పనియందు క్రీస్తు ఘనపరచబడాలని నా బ్రతకు మాలముగా నేను మగుల అ్రేక్షించుచున్నాను". అన్న ప�లు మాటలు బహ�శా గ్రేసమ్మ గారి చెవిలో పదే పదే మారువెాగుతుందనే నేను అనుకుంటున్నాను. నేను బ్రతకు కాలమంతయు దేవుడిచ్చిన శక్తిని బట్టి సాకష్యపు పుస్తకాలు ముద్రించడానికి తీరా�నం చేసుకొని అమ్మ ఈ పుస్తకాలు ముద్రిస్తున్నారని నేననుకొంటున్నాను. ఎంత గొప్ప త్యాగమో! విజయ గ్రేస్ అమ్మకు దేవుడు నిండు ఆయురారోగ్యాలు దయ చేయును గాక!
సదా ఆయన సేవలో మీ జత పనివాడు
పాస్టర్ బైల్లంకొండ శివాజిరాజు
ఎడిటర్ స్వర్ణదీపిక, విజయవాడ, 15-01-2026

00
దేవుడిచ్చిన వరం
స�దరి గ్రేస్ విజయ అకక గారికి దేవుని నామములో
వందనములు. అకక గారికి నేను గతంలో పరిచయం ఉండ
వచ్చు. కానీ, నాకు అకక గారు కాకినాడలోని మా సంఘాన్ని
దర్శించినప్పుడు ముఖాము� అకక గారితో నాకు కలిగిన
ఆత్మీయతను బట్టి, అనుబంధాన్ని బట్టి సవాయాన తోడబుట్టిన
మాదిరిగానే ఆమె ్ర్రేమాను రాగాలు పొందాను. అప్పుడే ఆమె
సంకలనం చేసి ముద్రిస్తూ ఉన్న పుస్తకాలు నాకు పరిచయం
అయయాయి. వాటిని చదివినప్పుడు నిజానికి నేను మ�్ల
బలపడాను.
ఈ సాకష్యాల పుస్తకాల విషయంలో ఈ సంవత్సరం నన్ను ముందుమాట రాయ మన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. దానికి కారణం ఆమెకు దేవుడిచ్చిన వరం చాలా విలువైనది. గొప్పది కూడాను. అటువంటి ఆ పుస్తకాలలో నాకును స్థానం ఇవవాడం నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది. ఈ సాకష్యపు పుస్తకాల ముద్రణ పరిచర్య వ్యయంతోను, మానసిక ్రశమతోను కూడుకున్నది. సమయాన్ని వెచ్చించడంలోనా అంతా సులబభతరవెైనది ఏ మాత్రం కాదు. 80వ పడిలో 60 పుస్తకాలు దాటి మరో రెండు పుస్తకాలు ముద్రించటం, అందునా ప్రభువు కొరకు సమర్పించుకున్న రక్రైస్తవేతరుల సాక్ష్యాలను సేకరించడం, వాటిని సమకూర్చటం, వృద్ధాప్యంలో ఉన్న ఆమెను దేవుడు వాడుకోవటం ఆలోచిేసత అంతుబటటని దేవుని ప్రణాళ్ళక విజయ గ్రేస్ అకక తనను తాను ప్రభువు కొరకు త్యాగం చేసుకున్న వ్యక్తిగా నేను భావిస్తాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు...... బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురని వారితో చెప్పాను. అపోసతులు కార్యాలు 1:8.
ఈ సాకష్యాల పుస్తకాలలోని ప్రతి రక్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొంది దేవునికి సాక్షులై ఉన్నారని నేను పూర్తిగా విశ్వాసిస్తున్నాను. అయితే ఈ సాకష్యాల గురించి, వీరిని గురించి తెలసుకొని అనేకమందికి సాపుర్తిదాయకంగా ముద్రించి, ఉచితంగా పంిణీ చేస్తూ సువార్తను అందిస్తున్న అకక గ్రేస్ విజయ గారికి దేవుడిచ్చిన తిరుగులేని వరం అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అకక విజయ గ్రేస్ అమ్మకు దేవుడు ఆయన ప్రణాళ్ళకలో పరిపూరణ ఆరోగ్యం ఆశీర్వాదాలు దయచేయును గాక!
మీ జత పనివాడు, మీ తవ్ముడు
భషప్ డా�� ఇ. సత్య సువార్తరాజు
పప్రసిడెంట్, తెలుగు భషప్ కౌన్సిల్ ఆపఫ్ ఆంద్ధప్రదేశ్
ట్రా గాసపల్ మనిపసీటస్, సామర్లకోట, కాకినాడ జిల్లా

సాకష్యముల స�ధం
""ఇప్పుడు నాకు సాక్షియె�న వాడు పరలోకమందున్నాడు, నా పకషమున సాకష్యము పలకుచున్నవాడు పరమందు వున్నాడు." -యోబు 16:19
పై వాక్యమును విశ్వాసించి, అనేక విశావాస్ వీరుల సాకష్య సేకరణకు శ్రీకారం చుట్టి 60 సంపుటలను ప్రచురించిన స�దరి శ్రీమతి గ్రేస్ విజయగారిని అభినందించక తపపదు. ఆమె అలుపెరుగని రచయిత్రి. పరమందువున్న ప్రభువు "భభళామంచి దాసురాలా!" అని ప్రశంసలకు అందుకున్న నమ్మకవెైన సువార్త సేవకురాలు ఆమె! వీరి నేపధ్యమే విశావాస్ విజయానికి దరపణం!
ప్రైస్తవ సాహితీపరుడైన కీ��శ��� పాస్టర్ గంటా పీటర్ సింగ� గారికి తోబుట్టువై గొప్ప రచియిత, ప్రైస్తవ విశ్వాసియె�న స్ప్పిడి సుందరరావు గారికి సాటియె�న సహకారియె�ు తనను తాను ఒక రచయిత్రిగా తీర్చిదిదు�కొని దేవుని మహిమార్ధవెై అనేక విశ్వాసుల సాకష్యములను సేకరించి, ప్రచురిస్తున్న శ్రీమతి గ్రేస్ విజయ గారి జీవిత పరమార్ధం ధన్యవెైనదనే చెప్పాలి.
విదిి విదిించిన విధులన్నిటికి న్యాయం చేస్తూ, విశ్రాంతి జీవితం గడ్రవలసిన ఈ సమయంలో విదిిగా దేవుడు తనకు అపపజైప్పిన కార్యమును విమల హాృదయంతో, తనకిచ్చిన తలాంతుల ద్వారా విశావాస పధానికి సాక్షపు సోపానములను నిర్మిస్తున్న స�దరి శ్రీమతి గ్రేస్ విజయ గారు సువార్త సేవలో స్పఘ�కృతులైనారని అనుటలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. స�దరి ధన్యజీవి.
వీరు సేకరించి ప్రచురించిన విశ్వాసుల సాకష్యములన చదవడమే, చదువరుల సాక్ష్యజీవితానికి ్రేేణ. ""సాక్ష్యం ఒక సమోన్నత దీపసతంబభము— అది రక్షణ పధానికి ఆలంబనం". అనే దృకపధంతో సంకలన రచనను చేస్తున్న శ్రీమతి గ్రేస్ విజయగారిని దేవుడు సంపూరణవెైన ఆయురారోగ్యాలతో దీవించాలని, మనసార ప్రారి�స్తున్నాను. వీరి క్లం నుండి మరెన్నో ప్రచురణలు రావాలని కోరుకుంటున్నాను. సతెతనపల్లి,
ప్రభు పాద సేవకుడు, 30-12-2025
భార్త సేవా రత్న, దళ్ళత సాహితీ రత్న
రెవ. డా. అజరయ్య నవరత్న రాజు జకకం
యం. టిపహాచ్., పిహెాచ్.డి. (యు.యస్.ఏ)

00
ప్రసంగం కంటై సాక్ష్యం విన్న
క్రీస్తు ఆనంతప్రేమను చూగొన్న కొందరు సాకష్యాల
పుస్తకమునకు ముందు మాట వ్రాయుటకు దేవాది దేవుడు
నాకు తన కృపను అనుగ్రహించినందుకు ముందుగా
యేసుక్రీస్తు వారికి నా కృతజ్ఞతా స్తుతి సోత్రతములు సమర్పించు
కొనుచున్నాను.
స�దరి శ్రీమతి గంటా గ్రేస్ విజయ గారు అనేక వ్యయ
ప్రయాసలతో, అనేకుల సాకష్యములను సేకరించి, సంకలన
పరచి సొంత ఖరచులతో పుస్తకముల రూపంలో ప్రచురించి ఉచితముగా పంిణీ చేయుచున్నారు. ఇది గొప్పసేవ. అనేక ప్రసంగాల కంటే సాకష్యము మనుష్యులను ఎంతో ప్రభావితం చేస్తాయి. సాకష్యమంటేనే తన వ్యక్తిగత జీవితములో తను పొందిన కష్టనష్టములో, ఏ విధంగా సతమతమై శాంతి సమాధానాలు కోలోపయారో అశాంతి, బాధలలో నశించిపోవుచున్నప్పుడు చీకటిలో కాంతి దీపంలాగా శ్రీ యేసు ఏలాగు రక్షించి, సమస్యల నుండి విడిపించి సమాధానమును ఇచ్చాడో చెప్పడమే సాకష్యము. ఈ సాకష్యములు వారి సావానుభవములతో చెప్పుటవలన, వినువారిలో తపపక దేవుని క్రియ జరుగును.
వారి సాకష్యపు పుస్తకములు అనేక మంది చదివి రక్షింపబడుచున్నారు. అనేకమంది విశ్వాసములో అభివృది� చెందుచున్నారు. ఈ సాకష్యములను సేకరించడము, సమ కూర్చడము, ముద్రించుట అనేక వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఈ పరిచర్య ఎంతో ఉన్నతమైనది. 81 సంవత్సరముల వయససులో ఎంతో ఓపికతో సాకష్యములను సంకలన పరచి ముద్రించి పంిణీ చేయటమే కాకుండా బంగారు పరిరగ యాటయాబ్ చానల్లో మరియు రెండు సంఘములలో పరిచర్య చేయుటకు దేవుడనుగ్రహించిన ఓరుప, సహనమునకు దేవునికి సోత్రతములు. ఇట్టి సేవ ఎంతో మాధుర్యవెైనది.
స�దరి శ్రీమతి గ్రేస్ విజయగారి సేవకు, పరిచర్యకు ప్రభువైన యేసు బభళా నమ్మకవెైన దాసురాలా ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక నీవు దీవించబడుదువు అని ప్రభువు తన ఆశీర్వాదమును ఇచ్చును గాక!
క్రీస్తు యేసులో విా స�దరుడు
కటకం శ్రీధర్
రిటై�ర్డ్ పసపషల్ గ్గడు డిప్యూటి కలైక్ట్, హెైాదరాబాద్

00
ప్రసంగం కంటై సాక్ష్యం విన్న
సిస్టర్ గ్రేస్ విజయ టి. యస్. గారు తెలుగు రక్రైస్తవ సాహితీ
లోకంలో సాకష్యాల సంకలనకర్తగా మరియు బంగారుపరిరగ
పేరుతో కొన్ని ఆణిముత్యాల వంటి బైబిల్ సాహిత్యాన్ని
అందించిన సుప్రసిదు�లు. ప్రస్తుతం అవెరకాలోని నయా జైర్సీలో
నివసిస్తున్న వీరు ఎనభై ఏళ్్ల వయసులో తన రచనానుభవం,
రచనా విధానంతో అలవోకగా అరవైకి పైగా పుస్తకాలు తెలుగు
రక్రైస్తవులకు అందించి దేవేవుని చరణాల ముందు కానుకగా
సమర్పించడం గమనిసేత, దేవునిపై వీరికి గల ్రశద్దాసక్తి ప్రసుపుటం
అవుతుంది. క్రీస్తు రక్షణ మారగంలోనికి ప్రవేశించిన అనేకమంది బభకుతల జీవిత సాక్ష్యాలను సేకరించి గ్రంథదసతం చేయాలని వీరు తలపెట్టిన బృహాతాకర్యం నిజంగా ఒక ప్రభంజనం. సమరయ స్రీత తాను కనుగొన్న వెస్సయయాను గార్చిన వార్త తనలోనే దాచుకోలేదు, }రంతా ప్రకటించి తన సాక్ష్యాన్ని పంచుకుంది. అదే రీతిగా యేసుని నమ్మిన జీవితాల సాక్ష్యాలను గ్రంథదసతం చేసి మనకు ఆ సాక్ష్యాన్ని పంచే సాక్షిగా సహె�దరి నిలవడం అభినందనీయం. సాక్ష్యం జీవితాలలో పెనుమారుపలు తెస్తుంది. సాక్ష్యం జీవితాలను ప్రభావితం చేస్తుంది. రక్రైస్తవ జీవితం, సాక్ష్యం వేరు వేరు కాదు. సాక్ష్యం ఎప్పుడా మన జీవితం లో భాగమే. ఇంకా చెప్పాలంటే రక్రైస్తవ జీవితమే సాక్ష్యం కూడాను. సాక్ష్యం రక్రైస్తవుల జీవితాన్ని అల్లుకుపోయి దేదీప్యమానవెై ప్రజవారిల్లుతు ఉంటుంది. ఈ ప్రజవాలన అనేకులకు మాదిరిగా వుండాలని, ఎన్నో జీవితాలను వెలిగించి క్రీస్తు ప్రేమను రుచి చూపాలని, రచయిత్రి తన రచనా వెైభవ ప్రయాణాన్ని శతాదిిక గ్రంధం వెైపుకు కొనసాగించాలని, సరోవాన్నత దైవమే శక్తి, బల, జా�న, వివేకాలను ఇచ్చి ప్రోత్సహించి నడిపించాలని ఆకాంక్షిస్తూ కృతజ్ఞతలు మరియు హాృదయ పూర్వాక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. షాలోమ్, ఆమెన్.
రమకిరణ్ పలతోటి
తెలుగు రక్రైస్తవ సాహిత్య రచయిత
విజయవాడ
చరవాణి : 9951284028
విషయసాచిక
ముందు మాటలు
సీవాయ సాకష్యాలు:
సాక్ష్యం 1. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. ఉన్నతమైన స్థితిలో ఎదగాలని ఎంతో
ఆశించాను. అప్పు చేసి విదేశాలలో డబ్బు సంపాదించాలని ఆశించి మోసపోయాను.
క్రీస్తు విశ్వాసుల ద్వారా ప్రార్థనలో క్రీస్తును నమ్మి విశ్వాసిగా మారాను. రక్షించబడి
క్రీస్తు సేవలో ఆత్మల జాలరిగా మారాను.
పాస్టర్ షాలోమ్ గారు, 8185807910
2.గొప్ప విశావాసం గల కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు చాలా ్రకమశికషణలో
పెంచబడాను. కాలేజి జీవితంలో క్రీస్తు సన్నిదిికి దారవెై ఆత్మహాత్యా ప్రయత్నం
చేయగా నా సోదరి హెాచ్చరికతో తిరిగి బభక్తితో జీవించి క్రీస్తు సవారానికి లోబడి
ఆత్మల జాలరిగా ఘనవెైన సేవ చేస్తూ కుటుంబంగా దేవుని సేవిస్తున్నాము.
డాకటర్ జి.యస్. విజయబూషణం గారు,
3.మధ్య ప్రదేశ్ ప్రాంతంలో మరారి� భాషకు చెందిన కుటుంబంలో హిందువుగా
జన్మించాను. క్రీస్తును నమ్మి సేవించినందుకు సవాంత బావగారు హింసించగా దేవుడు
రక్షించారు. నేను ఆత్మీయ తండ్రి సావేయల్ గారితో గ్రేస్ పఘుల్ మనిపసీటలో సేవ
చేస్తున్నాను. దేవుడు సజీవుడని తెలసుకొని సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ మహేాష్ గారు, 8328206259, 7702362396
4.క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. నా తల్లి దష్ట శకుతల ప్రభావంతో
బాధలో ఉండగా వీదిి సువార్తికుని ద్వారా స్వస్థత లభించింది. య�వవానంలో చెడు
సహావాసంలో పాడయినపుడు రక్రైస్తవ ే్నేహితుడు చర్చికి ఆహావానించాడు. రక్షణ
పొంది మందిరం కట్టించాము. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాము.
బ్రదర్ తిరప్తి గారు,
5.క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. నన్ను చిన్న అని పిలిచేవారు. ఒకప్పుడు
రౌడ�గా జీవించాను. నా భార్య ప్రార్థన వల్ల క్రీస్తు దీనుడుగా మార్చారు. ్రతాగుడు
వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండగా క్రీస్తు దర్శించి అద్భుతంగా స్వస్థతనిచ్చారు. నేడు
నేను నా భార్య క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.
బ్రదర్ పూరణచ్రంద గారు, చితతూర్, 9030799982
6.క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. ్రశమల ద్వారా క్రీస్తు భడడ్ల పరిచయంతో
క్రీస్తును నమ్మాను. అద్భుతంగా దేవుని నమ్మి నా భర్త నన్ను ఆటంకపర్చినా రహాస్యంగా
ప్రార్థించి విశావాసం కాపాడుకున్నాను. నా భర్త చనిపోగా భడడ్లను దేవుని దయలో
పెంచి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాము.
సిస్టర్ రాతు గారు, చెరుకూరు, బాపట్ల
7.నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. య�వవానంలో తల్లి మరణించగా నాన్న
ఉద్యోగ రీత్యా వేర ప్రాంతంలో ఉండగా నన్ను ప్రేమించి ఆదరించేవారు లేక
పోయారు. చెడు వ్యసనాలకు బానిపసై పూర్తిగా పాడయిపోగా క్రీస్తు నన్ను ప్రేమించి
సవారంతో మాట్లాడి నా జీవితాన్ని మార్చారు. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ రమ కుమార్ గారు, మంగళ్గిరి, 9494055266
8.క్రీస్తు తెలియని స్థితిమంతులవెైన హిందా కుటుంబంలో జన్మించాను. నా బాల్యంలో
బాగా గడిచింది. 16వ యేట వివాహం చేసారు. తరువాత ఎన్నో బాధలుపడాను.
కోపంతో బాదిించే భర్తను ఓరుపతో సహించాను. బంధువుల అవ్మాయి ద్వారా
క్రీస్తు నన్ను ్రేేమించాడని దర్శినం ద్వారా తెలిపారు. నన్ను రక్షించి సాక్షిగా నిలిపారు.
క్రీస్తు ్రేరట విరాళ్ం ఇస్తూ అనేక చోట్ల సాక్ష్యం వివరించాను. క్రీస్తు ద్వారా పరలోకం
చేర ధన్యత్రై ఎదురుచూస్తున్నాను.
బ్రదర్ రావుల పద్మామణి గారు, కాకినాడ, 9440762427
9.అనయల కుటుంబంలో జన్మించాను. విగ్రహాల పూజలలో �నమయయాను. నాకు
నిరాశ మగిలింది. మరణానికి సిద్ధమయయాను. క్రీస్తు విశ్వాసుల పరచయం ద్వారా
సువార్త విని క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. మంచి వివాహం ద్వారా స్థిరపడాను.
క్రీస్తు సేవలో ముందుకు సాగిపోవుచున్నాను.
బ్రదర్ జి. ఇ్రశాయేలు గారు, పొదిలి, 8977646446
10. హిందా కుటుంబంలో జన్మించాను. నాయనమ్మ గారు అనారోగ్యంతో ఆసుప్రతిలో
ఉండగా సువార్తికురాలు క్రీస్తును పరిచయం చేయగా విశ్వాసిగా మారింది. నా
తండ్రి క్రీస్తుకు వ్యతిరకినైన నేను కొన్ని పరిస్థితుల ద్వారా క్రీస్తును నమ్మినందుకు
నన్ను ఇంటి నుండి బహిషకరించారు. తండ్రి రక్షణ కొరకు ప్రార్థించాను. మందిరానికి
స�లం కొని విశ్వాసిగా మారాను. క్రీస్తుకు మంచి సాక్షిగా ఉన్నాను.
బ్రదర్ డి. షాలోమ్ గారు, సరవాశక్తిమంతుని సవారం, 8185807910
11. హిందా కుటుంబం అగ్ర కులంలో ధనవంతుల గృహంలో జన్మించాను. ్రకమంగా
ధనము కోలోపయి దీనస్థితిలో అనారోగ్యం పాలైన సమయంలో క్రీస్తు సువార్త విని
క్రీస్తును నమ్మాను. మరణం నుండి దేవుడు తప్పించాడు. ప్రతి అవసరం క్రీస్తు
మహిమలో తీర్చారు. క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.
సిస్టర్ పద్మ రత్నం గారు, అనకాపల్లి, 8185807910
12. అగ్ర కులం హిందా విగ్రహాలను పూజించే కుటుంబంలో జన్మించాను. నేను
తల్లిపాలు తాకగ వయససులో మషనరీలు వచ్చి నీ భడడ్కు మంచి బభవిష్యతతు ఉందని
క్రీస్తు అనుచరునిగా దేశ విదేశాలు తిరుగుతాడని ఆరు సంఘాలు నిర్మిస్తానని
చెపపగా ప్రభువు ఆ వాగా�నం నెరవేర్చారు. దేవుని సేవలో ఉన్నాను.
బ్రదర్ ఎస్. ఎస్. బాబు గారు, వానపల్లి, 7702606277
13. అన్యజనుల కుటుంబంలో జన్మించాను. విపరీతంగా పూజలు వ్రతాలు చేసి పుణ్య
కేష్రతాలు తిరికగవారము. ఒక చిన్న సాకల్లో ఉద్యోగిగా పూజారుల వంశంలో నుండి
క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన స్నేహితురాలి ద్వారా క్రీస్తు సజీవుడు గొప్ప రక్షకుడని
నమ్మి రక్షణ పొంది క్రీస్తు సేవలో ఉన్నాను.
సిస్టర్ ఎేసతర్ గారు, ఎసోకట్ గ్రామం
14. నామాజు చేస్తూ ఖురాను పరి�ంచే ఇస్లాం మతం కుటుంబంలో జన్మించాను. నా
తవ్ముడు బభయంకర వ్యాదిితో బాధపడగా రక్రైస్తవ విశ్వాసి ప్రార్థన ద్వారా స్వస్థత
లభించింది. వివాహం తరువాత భర్త వ్యతిరకించారు. చాలా బాధలతో ్రశమలలో
క్రీస్తును నమ్మి సేవించుచూ నా భర్తను రక్షించుకున్నాను. కుటుంబమంతా క్రీస్తును
సేవిస్తున్నాము.
సిస్టర్ రజియా బేగం గారు, కేరాఫ్ కృపా మనిపసీటస్, గౌరిపట్నం, 9063395399,
15.హిందా కుటుంబంలో జన్మించాను. బాల్యంలో నాకు టి.భ. రాగా నా తల్లి క్రీస్తును
నమ్మి వెంబడించింది. నా తల్లిదండ్రుల బభక్తిలో పెంచబడాను. య�వవానంలో
లోకాశలలో మునిగి అన్ని దురవాట్లకు బానిస్నయ్యాను. జైలుపాలయయాను. తల్లి
ప్రార్థన వల్ల పశ్చాత్తాపపడి మారుమనససు పొంది రక్షించబడి, క్రీస్తును వెంబడించి
సాక్షిగా ఉన్నాను.
బ్రదర్ సీటవెన్ పాల్ గారు, 9966004487
16.హిందా కుటుంబంలో జన్మించాను. హిందా ఆచారాలలో జీవించేవారము.
అన్నయ్యతో ముగ్గురు సోదరులము అన్నయ్యకు వెదడువాపు వ్యాదిి రాగా రక్రైస్తవులు
పరిచయమయయారు క్రీస్తు సవాస�పరచువాడని చెపపగా విన్నాము. ప్రార్థన ద్వారా
అన్నయ్యకు స్వస్థత నిచ్చారు. అనేక స్వస్థతలు దర్శినాలతో దేవుడు అందరినీ
రక్షించారు. క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.
శ్రీమతి సువార్తమ్మ గారు,
17. అన్య కుటుంబంలో జన్మించాను. జాతకం చూపించగా నావల్లే ఇంటికి దరిద్దం
అని తెలుపగా నా తల్లి నన్ను బాదిించేది. మరణమ్రుై ప్రయత్నించగా ప్రభువే
రక్షించారు. వాక్యం ద్వారా వాగా�నాలను నవ్ముట నేర్పించారు. విద్యలో నా
వివాహంలో తోడుగా ఉన్నారు. క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.
సిస్టర్ రమయశ్రీ గారు
18.మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బభక్తి, ప్రేమగల భర్తను పొందాను. ఇద్దరు
భడడ్లను దేవుడిచ్చి నన్ను దీవించారు. ఆకస్మికంగా వెదడులో కణితి ఏరపడి కాన్సరు
4వ సేటజిలో ఉండగా వెైదయలను ఆ్రశయించాను. మందులతో నయం కాదన్నారు,
విశావాసంతో దేవుని శక్తిమీద ఆధారపడగా ప్రభువే అద్భుతంగా శక్తినిచ్చి సవాసతత
నిచ్చారు. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
సిస్టర్ జి. సాసన్ గారు, అవెరకా
19.అన్య కుటుంబంలో జన్మించాను. నా పూరీవాకుల నుండి విగ్రహాలను సేవించేవారము.
నేను ఏ్రైక పుత్రుడను అయినందన చాలా గారాబం వల్ల పూర్తిగా చెడు ే్నేహాలను
ఆ్రశయించి పతన స్థితికి చేరాను. అందరూ నన్ను అస్యహించుకునే స్థితికి చేరాను.
నా ే్నేహితుడు మా అకక క్రీస్తును నమ్మి నన్ను హెాచ్చరించి క్రీస్తు గొప్పతనం
ప్రేమను తెలుపగా మారుమనసు రక్షణ పొంది క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ విజయవాడ సాయి గారు, గుణదల, విజయవాడ
20. నమ్మకవెైన రక్రైస్తవునిగా సంఘ సేవలో ఉన్న నేను నా భార్య ఇద్దరు కుమారులతో
దైవపరిచర్యలో ఉన్నాను. 2025 మే నెలలో ప్రమాదంలో నా ఇద్దరు భడడ్లను
ఒకేసారి కొలోపయాను. దేవుడు మమ్ములను ధైర్యపరిచారు. నేడు సేవలో ముందుకు
సాగిపోవుచున్నాము.
బ్రదర్ రఘాయేలు గారు, జగన్నాధపురం
21. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లి గొప్ప ప్రార్థనా పరురాలు. నేను
నా తల్లి సలహాలను పాటించేవాడను కాదు. చెడు అలవాట్లతో ఒక ప్రమాదంలో
ఇరుకొకని జైలు పాలయయాను. తల్లి ప్రార్థన వలన రక్షణ పొంది క్రీస్తును నమ్మాను.
క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ శుభాకర్ గారు, వీరవాసరము, 7675025095
22. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. నా విద్యాభ్యాసం తరువాత అంచె
లంచెలుగా పెద్ద ఉద్యోగంలో దేవుడు నన్ను నిలిపారు. నన్ను శ్రుతువులు చంపాలని
చూడగా అదిికవెైన బభయంతో ఉండగా దైవజనుల సలహా మేరకు క్రీస్తును నమ్మి
రక్షణ పొందాను. నేడు మంచి సేవలో ఆత్మల జాలరిగా ముందుకు సాగిపోతున్నాను.
బ్రదర్ ప్రకాష్ అయ్యల గారు, రిటై�ర్డ్ పసపషల్ కలైక్ట్, కడప
23. హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. క్రీస్తును నవ్ముట భాగ్యమని
తలంచి నాన్నగారి బభక్తిని అనసరించి ప్రార్థన ద్వారా రక్షణ పొంది అంచెలంచెలుగా
దీవించబడి అవెరకాలో సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ ప్రవీణ్ అజయు అయ్యల గారు, నార్త రకరో�నా, అవెరకా
24. నేను హిందా కుటుంబంలో లంబాడితండ జాతిలో జన్మించాను. నా భార్య నా
సోదరునితో పెట్టుకున్న అ్రకమ సంబంధమును గమనించి కత్తితో పొడిచి చంపాను.
అందరికి అసహ�్యడనై జైలుకు వెళాిను. ధామస్ దైవజనుని ద్వారా సువార్త విని
మారుమనససు పొంది రక్షణ ద్వారా బాపీతస్మం పొంది క్రీస్తును నమ్మాను. క్రీస్తుకు
సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ అరా� నాయక� గారు, పల్నాడు
25. నేను రక్రైస్తవ కుటుంబంలో కరాణటక ప్రాంతంలో జన్మించాను. అమ్మ నాన్న
విశ్వాసులుగా సంఘ పరిచర్యలో ఉండేవారు. య�వవానంలో కొంత బభక్తి, కొంత
నటన జీవితం గడిపాను. దైవజనుల వాక్యం విని పశ్చాత్తాపంతో రక్షణ పొందాను.
ప్రతి అనుభవంలో వాక్యం ద్వారా క్రీస్తు మాట్లాడి నడిపిస్తూ సేవలో మమ్ములను
స్థిరపరిచారు.
బ్రదర్ యల్. ఆసాపు గారు, కర్నాటక
26. నేను అన్య కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవులను ద్వేషించేవారము. పూజలలో
శక్తి లేదని గ్రహించి చర్చికి వెళ్ళి క్రీస్తు గురించి విన్నాను. క్రీస్తును నవ్మాను యేసయ్య
దర్శినంలో పిలువగా ఎన్నో బోదిించారు. ప్రతిసారి ప్రార్థనకు జవాభచ్చేవారు. క్రీస్తు
స్వస్థతనిచ్చి దీవించారు. గొప్ప దేవుడని నమ్మి వెంబడిస్తున్నాను.
సిస్టర్ సవారణలత గారు, మణుగారు
27. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. నాగ దేవత అని పామును పూజించే
వారము. క్రీస్తు గురించి సాక్ష్యం విని రక్షించబడాను. ప్రభువు దర్శించి మాట్లాడారు.
బాపీతస్మం తీసుకున్నాను. ఆత్మీయంగా బలపరచి ఆయన కృపలో నడిపిస్తున్నారు.
సిస్టర్ అమృత గారు, 96634235
28. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. విగ్రహారాధన చేస్తూ పుణ్య కేష్రతాలు
దర్శంచేవారము. క్రీస్తును మమ్ములను వెదకి రక్షించారు. మాకు మంచి స్థితినిచ్చి
సేవకు పిలిచి మహిమపరచుకున్నారు. అతి పేద స్థితిలో ఉన్న మమ్ములను లేవనెత్తి
సమృది� గల జీవితము నిచ్చి దీవించారు. దేవునికే మహిమ కలుగును గాక.
పాస్టర్ జాన్ రత్నం గారు, కొవూవారు, �రంగబాద్ 9989768875
29. మతమే }పిరిగా బ్రతికిన నన్ను యేసు క్రీస్తు దర్శించారు. అగ్ర కులంలో జన్మించి
పఫిజిక� థెరపీ డాక్టు గా మంచి పేరు పొందాను. ఆ్రేసటలియా వెళ్ళి ఉద్యోగం లేని
సమయంలో నా భార్యకు తెలిసిన రక్రైస్తవ విశ్వాసి ప్రార్థన నన్ను మార్చింది. దైవ
దర్శినం కలిగింది, క్రీస్తే రక్షకుడని నమ్మి దేవుని స్తుతించగా సేవకు పిలిచారు.
ఆయన సేవలో ముందుకు ఆత్మల జాలరిగా సాగిపోవుచున్నాను
రెవ. మల్లిఖారు�న రెడిడ్ గారు, మలేషియా 9989768875
30. అన్య కుటుంబంలో జన్మించాను. నా తల్లి క్రీస్తును నవ్మారు. నేను నా తండ్రి
విగ్రహారాదిికులముగా ఉండగా ఒకసారి చర్చికి వెళ్్లగా దైవజనుని వాక్యం నన్ను
తాకింది. మారుమనససు పొందాను అందరము నీటి బాపీతస్మం తీసుకొన్నాము,
అకక మరియు నేను విశ్వాసులను వివాహం చేసుకున్నాము. సంపూరణంగా
దేవునిసేవలో ఉన్నాము.
సిస్టర్ శాంతి కుమారి గారు, మలేషియా 9989768875
31. అతి పేద కుటుంబంలో జన్మించాను. హిందా పద్ధతిలో బాల్యం గడిచింది. నా
పేద స్థితిని చూచి నర్సాపూర్లో రక్రైస్తవ మషనరీల కపపగించగా ఇంటరు వరకు
చదివించారు. క్రీస్తు ప్రేమ గురించి విన్నాను. రక్షణ పొంది విశ్వాసిగా మారి
వివాహం తరువాత ఇద్దరము క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము. ఎన్నో ప్రమాదాల
నుండి క్రీస్తు రక్షించారు. దేవుని సేవలో ఉన్నాను.
దైవజనులు బైన్ని బాబు గారు, పెద్దాపురము, 9866266664
32. హిందా ఆచారాలు ్రశద్ధగా పాటించే కుటుంబంలో జన్మించాను. ప్రతి పుణ్య కేష్రతం
దర్శించి పూజలు చేసి విబూది పూసికొని జపాలు చేస్తూ గడిపాము. మా చిన్నాయనమ్మ
గారు క్రీస్తును నమ్మింది. నేను దురాత్మల వల్ల ఆరోగ్యం కీషణించగా ప్రార్థన
చేయించారు. క్రీస్తు స్వస్థతనిచ్చి రక్షించారు. సేవలో ఆత్మల జాలరిగా ఉన్నాను.
బ్రదర్ శ్రీనివాస్ గారు, 9292303586
33. మా నాన్న హిందా కుటుంబానికి చెందినవారు అమ్మ రక్రైస్తవురాలు. నాన్న సినిమా
రంగంలో పనిచేసే వారు. అమ్మ రగజిటైడ్ ఆపఫీసరుగా పని చేసేవారు. గొప్ప జీవితం
జీవించేవారు. నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లి చనిపోగా నాన్న తాగుడు
వల్ల ఆస్తిని పొగొట్టుకున్నారు. నేను హాస్టలులో చదివాను. నాన్న, అన్న, అకక
అనారోగ్యం తో మరణించారు. నేను నా ్రశమలలో దేవుని నమ్మి బైబిలు కోర్సు
చేసి సేవలో స్థిరపడాను.
బ్రదర్ దొరబాబు గారు, సేవకులు, రచయిత, 8008863933
34. అన్య కుటుంబంలో జన్మించాను చాలా పూజలు చేసేవారము. నాన్న అనారోగ్యంలో
ఏ దేవునికి పూజలు చేసినా కనికరించనందున క్రీస్తు సువార్త విని స్వస్థత పొంది
రక్షించబడి విశ్వాసులముగా మారాము. నాన్న రక్షణ పొందిన తరువాత మరణించారు
నేను పాస్టు గారిని వివాహం చేసుకొని సేవలో ఉన్నాను.
శ్రీమతి జ్యోతిదాస్ లకోకజి గారు, 9440762427
35. నేను అన్యజనుల కుటుంబంలో జన్మించాను. బభయంకర చెడు వ్యసనాలలో తెలియక
పడిపోయాను నా భార్య కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు నన్ను రక్షించారు. నా ద్వారా
మా తల్లిని రక్షించారు. నన్ను అవమానించిన చోట సాక్షిగా జీవించే కృపనిచ్చారు.
నేడు సేవలో ముందుకు సాగిపోతున్నాము.
పాస్టర్ బైజవాడ రాజేష్ గారు, 6302111303
36. నేను హిందా సాంప్రదాయాలు గల కుటుంబంలో జన్మించాను. దేవుని సంకలపములో
రక్రైస్తవ పాఠశాలలో విద్యాభ్యాసం గడిచింది. య�వవాన కాలంలో చెడు ే్నేహాల
ప్రభావంతో గడిపిననా ప్రభువు పిలుపు మేరకు రక్షణ పొందిన భార్యను పొంది
ఆమె ద్వారా రక్షించబడాను అంచెలంచెలుగా విశావాసంలో ఎదిగాను. నేడు సేవకునిగా
చాలా సంఘాలకు కాపరిగా ఉన్నాను.
దైవజనుడు రెవ. డేవిడ్ గారు, 9705747787
37. పూజలు చేసే హిందా కుటుంబంలో జన్మించాను. నా బందువులు అతతగారు
క్రీస్తును నమ్మినవారెైనందన నన్ను చర్చికి ఆహావానించారు. నేను రోగంతో బాధపడగా
స్వస్థత పొందాను దేవునిమీద విశ్వాసముంచి రక్షణ పొంది బాపీతస్మం తీసుకున్నాను.
ప్రభువు సవారం విన్నాను క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.