ర ర ర

సాక్ష్యం 14. ఇస్లాము మతంలో నమాజు చేస్తూ ఖురాను పరి�ంచే కుటుంబంలో
జన్మించాను. నా తవ్ముడు బభయంకర వ్యాదిితో బాధపడగా రక్రైస్తవ విశ్వాసి
ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. వివాహం తరువాత భర్త
వ్యతిరకించారు. చాలా బాధలతో ్రశమలలో క్రీస్తును నమ్మి సేవించుచూ
నా భర్తను రక్షించుకున్నాను. కుటుంబమంతా క్రీస్తును సేవిస్తున్నాము.
సిస్టర్ రజియా బేగం గారు,
కేరాఫ్ కృపా మనిష్రీటస్, గౌరిపట్నం, 9063395399, 9063395699
యెహోవా ఉతత ముడు, శ్రముదినమందు ఆయన ఆ్రశయదుర్గము,
తనయందు నమ్మికయంచువారిని ఆయన ఎరుగును.
నహ�ము 1:7
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నాపేరు రజియా బేగం. నేను మస్లీం వంశంలో జన్మించాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నాసాక్ష్యం వివరించుటకు కృపనిచ్చిన క్రీస్తుకే మహిమ ఘనత కలుగును గాక. మాది నిడదవోలు ప్రాంతం మా తల్లిదండ్రులకు ముగ్గురం సంతానం నేను చెల్లి తవ్ముడు నా తల్లికి క్రీస్తు పట్ల ఇష్టత లేదు. నా తవ్ముడు బాల్యంలో నుండగా ప్రమాదకరవెైన స్థితి కలిగింది. నా తల్లి నమాజు ్రకమంగా చదివేవారు పాస్ట్లను తిట్టుకునేది. నా తల్లి పేరు వెహార్నిషా ఒక స్రీత వచ్చి మా అమ్మను క్రీస్తును నవ్ముకో అని హెాచ్చరించింది. అసహాయ స్థితిలో నాతల్లి క్రీస్తును నమ్మి వచ్చీి రాని ప్రార్థన చేసి తన కుమారుని స్వస్థతపరిసేత నవ్ముకుంటనని నిబంధన చేసుకున్నది. క్రీస్తు అమ్మతో మాట్లాడగా క్రీస్తును అంగీకరించింది. ఆరోజే నా తవ్ముడు అద్భుతంగా స్వస్థత పొందాడు. నా తవ్ముడు చెల్లి నేను ప్రభువు సేవలో ఉన్నాము. నన్ను కూడా ప్రభువు దర్శించారు. దేవాలయం నిర్మించి నేను నా కుటుంబము సేవలో ఉన్నాము. నిడదవోలు వాస్తవ్యులు పటాన్ హ�ేస్సన్తో నాకు వివాహం జరిగింది. నేను క్రీస్తును నవ్మానని నా భర్తతో చెపపగా పర్వాలేదని సమ్మతించారు. ఇద్దరూ అవ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు సంతానం కలిగారు. నా భడడ్లతో కలిసి నేను మందిరానికి వెళ�ి దానిని. మా మత పెద్దలంతా మీరు మందిరానికి వెళ్్లరాదని లేదంటే వెలివేస్తామని నిర్బుందిించారు. మేము వారి మాటలు లకష్యపెటటక యధావిదిిగా మందిరానికి వెళుిట ఆరంభించాము. చాలా కషాటలను ఎదురొకన్నాను. నా భర్త మంచి వ్యక్తి గనుక నాకు సహాకరించేవారు. నా భర్తను మత పెద్దలు పిలిచి చాలా బాదిించగా ఆ మాట విని మమ్ములను మందిరానికి వెళ్్లరాదని తెలిపారు. నా భడడ్లను పొందే సమయంలో నా గర్బుసంచి బలహీనంగా ఉందని నీవు గాని నీ భడడ్గాని మరణిస్తుందని డాక్టు తెలుపగా నాతల్లి క్రీస్తు మీద విశావాసంతో ఆర్.ఆర్.్ర. మార్తి గారి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయించుకో అన్నది. ఆయన ప్రార్థన ద్వారా భడను ఆరోగ్యంగా ప్రసవించాను.
మా విశావాసం బలపడింది. ఆత్మీయంగా బలపడ్డాము. చిన్న పాపకు పేరు ఎేసతరు పెటాటము. నాకు బాబు పుటటలేదని మా అతతగారు మా ఆడబిడ్డలు బాదిించారు. ప్రార్థన చేసుకున్న తరువాత నాకు ప్రభువు ఇద్దరు మగ భడడ్లను దయచేసారు. నా పెద్ద బాబుకు 12 నెలలు వచ్చినప్పుడు అనారోగ్యం కలుగగా కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు స్వస్థత నిచ్చారు. తరువాత మర్లా బాబు పుటాటడు. ఎంతో సందనిచ్చి దీవెనతో మా కుటుంబాన్ని నింపారు. ఆనందంగా జీవించేవారము. ఆ తరువాత గొప్ప ్రశమలు ఎదురయయాయి, సంఘసతులు స్వకీయులు నాతో ప్రార్థనలో ఏకీబభవించేవారు. ప్రార్థన ద్వారా పొందిన బాబుకు జుబేరా అని పేరు పెటాటము. మత పెద్దలు వచ్చి రెండు సార్లు వాదించారు మనకు యెహోవా దేవుడు కాదు అల్లా దేవుడని వాదించారు. క్రీస్తు ప్రవక్త అని వాదించారు. నీవు నరకానికి వెళాతవు నీ మనససు పాస్టర్లు మార్చారు. క్రీస్తు మారగం, సత్యం, జీవం అని తెలిపాను, క్రీస్తు ద్వారా పరలోకం ప్రాప్తి కలుగు తందని తెలిపాను. వెంటనే నా భర్తను పిలిచి నన్ను భడడ్లను వదిలిపెట్టి మరొక వివాహం చేసుకో అన్నారు. నీ భడడ్లతో నమాజు చేయించు అన్నారు. నా కులసతులు నా సవాకీయులంతా హేాళ్న చేస్తున్నారు. మమ్ములను చంేపస్తామని చాలా పగతో బాదిించేవారు. నేను భడడ్లతో ప్రార్థించేదాన్ని. నా తల్లిత్రందులు తవ్ముడు చెల్లిని ఇంటికి రానిచ్చేవారు కాదు. నన్ను బైబిలు చదువనిచ్చేవారు కాదు. ప్రార్థన చేయకుండా నిర్బుందిించారు. ప్రభువుకు కన్నీటితోప్రార్థన చేయగా నీ ఇల్లు పాముల పుటట నీ భడడ్లను తీసుకొని పారిపో అన్నారు.
నా భర్త నాతో నేను కావాలా యేసు కావాలా అని అన్నారు. మీరు కావాలి యేసు కావాలి అన్నాను. కట్టుబటటలతో బయుటకు వెళ్ళిపోండి అన్నారు. బిడ్డలు విశావాసంతో మా నాన్న వద్దు మాకు యేసే కావాలన్నారు. బయటికి వెళ్ళి బ్రతకుదామన్నారు. నా స్వకీయులు నన్ను నిందించి లోపల ప్రార్థన చేసుకొని బయుటకు నమాజు చేసి నా భర్తకు లోబడాలన్నారు. ఆస్తి వెండి బంగారము వ్యాపారం వదులకోవద్దన్నారు. ఇక చేసేది లేక నిడదవోలు వెళాిము. చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని జీవించుటకారంభించాము. నా భర్త బంధువులు 100 రూపాయలు సాటంపు కాగితాలు ఇచ్చి సంతకం చేసేత నా భర్తకు మరొక వివాహం బంధువులలో చేస్తామన్నారు. మేము సంతకం పెటటము అన్నాము. నేను ఒక పాస్టును ఉంచుకొని ధైర్యంగా ఉంటుందని నిందించారు నా భర్తకు మర్లా వివాహం చేసారు. నా బిడ్డలు నాతో ఉండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. నాతో కలిసి ఉపవాసం ఉండేవారు. నాకు తెలిసిన ే్నేహితురాలు సహాయంతో నాకు పాసుపోరుట చేయించారు. నా భర్త సామాను అవ్ముకున్నారు. కొంత స�లం ఇచ్చారు. కువైట్ వెళ�ి ప్రయత్నం చేసాను. కలలో క్రీస్తు తెల్లని వస్త్రములతో కనిపించి క్రీస్తును ప్రకటించాలన్నారు.
చాలా ఆటంకాలు కలిగాయి నన్ను పో�సులు బందిించి నాతో పాటు 11 మందిని జైలులో బందిించారు. భర్త వదిలివేసారు. జైలులో 15 రోజులు గడిపాను ఎలా బ్రతకాలి ప్రభువా అని ప్రార్థించాను. ఆస్తి ఉండి కూడా ఈ స్థితి కలిగిందని జైలువారు నా సాక్ష్యం విని బాధపడ్డారు. 11 మంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. అందరికీ బైయిలు వచ్చింది కాని నాకు రాలేదు. కన్నీటితో ప్రార్థించగా గొప్ప వెలుగుతో క్రీస్తు గోడమీద వాక్యం చూపి చాలా ధైర్యపరిచారు. జైలులో ఉన్నవారి పాపాల కొరకు ప్రార్థించేదానిని. ప్రభువు పని చేయాలని క్రీస్తు కోరుచున్నారని గ్రహించాను. ప్రభువా నీ పని చేస్తానని తీరా�నం చేసుకున్నాను నాకు బైయిల్ వచ్చింది. తవ్ముడు నన్ను తీసుకొని వచ్చాడు ఇల్లు చేరసరికి నా భర్త నా ఇంటి దగ్గరకు వచ్చాడు నాన్నను నమ్మవద్దు నమాజు చదవమని అడుగుతాడు అని పిల్లలు అన్నారు. నా పెద్ద కుమార్తె ఎన్నో ్రశమలు పడి గంజితాగి బ్రతికేవారు. దేవునికి ప్రార్థించేవారు. నా తవ్ముడు నా చెల్లి నన్ను పూర్తిగా చూడలేరు గనుక నా భర్తను కషవించమని అడిగారు. నా భర్త కూడా కషవించమని అడిగాడు నా భర్త కూడా క్రీస్తును నవ్ముతాను అన్నాడు. నీవు క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకుంటే మా దగ్గర ఉండవచ్చు అన్నాను.
నా భర్త రెండవ భార్యకు విడాకులు ఇచ్చి మాతో ఉండటకు అంగీకరించాడు. నా పెద్ద కుమర్తె చాలా బభక్తి గలది. బైబిలు ట్రై�నింగులో చేరింది. చక్కని సంబంధం వచ్చింది. వివాహం చేసాము. సంతమారు వెళ్ళి సేవ చేయమని ప్రభువు తెలిపారు. నేను జాషువా డానియేలు గారితో కలిసి సేవ చేస్తున్నాము. షేక� క్రీమాతో వివాహం చేసాము. జాన్ మారుక చిన్న కుమారుడు �సన్న మనిపసీటలో చేరాడు. మేము వెలివేయ బడినచోట ప్రభువు మమ్ములను ఘనపర్చారు బాదిించిన ముస్లీంవారు క్రీస్తును నమ్మి చర్చికి వస్తున్నారు. మాకు సహకరి స్తున్నారు. నాభర్త కూడా మాకు సహకరిస్తున్నారు. నాకు వచ్చిన ్రశమలలో దేవుడు నన్ను ఘనపరిచాడు.
నాభర్త మంచి విశ్వాసిగా మారారు. నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తున్నాము. నా నలుగురు బిడ్డలు వారి కుటుంబంతో దేవుని సేవలో వాడబడు చున్నారు. క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నారు. నేను పొందిన ్రశమలలో దేవుని రాజ్యం వెదకుట ద్వారా ్రశమలు శోధనలు సహించుట ద్వారా గొప్ప సేవా భారం క్రీస్తు మాకిచ్చి మమ్ములను దీవించారు. ్రశమలలో కృంగిపోక క్రీస్తును వదలవద్దు, మా కొరకు ప్రార్థించండి. దేవుని దీవెలు పొందండి. ఆమేన్.

సాక్ష్యం 15. హిందా కుటుంబంలో జన్మించాను. బాల్యంలో నాకు టి.భ. రాగా
నా తల్లి క్రీస్తును నమ్మి వెంబడించింది. నా తల్లిదండ్రుల బభక్తిలో
పెంచబడాను. య�వవానంలో లోకాశలలో మునిగి అన్ని దురవాట్లకు
బానిస్సయయాను. జైలుపాలయయాను. తల్లి ప్రార్థన వల్ల పశ్చాత్తాపపడి
మారుమనససు పొంది రక్షించబడి, క్రీస్తును వెంబడించి సాక్షిగా ఉన్నాను.
బ్రదర్ సీటవెన్ పాల్ గారు, 9966004487
కేరాఫ్ బ్రదర్ జోషిగారు, ఏలారు, 7989557742
ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి
మనలను పవిత్రులనుగా చేయును.
1యోహాను 1:7
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు సీటవెన్ పాల్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఘోరపాపినైన నన్ను విశ్వాసిగా నిలబైట్టుట దేవుని కృపయే కారణం. నేటికి సజీవ సంఖ్యలో ఉండుట దేవుని దయగా నమ్మి స్తుతిస్తున్నాను. నా సాక్ష్యం చదివి అనేకమంది య�వవానసతులు పాపం నుండి విడిపించబడి క్రీస్తుకు విశ్వాసులుగా మారి ఆయనకు సాక్షులుగా జీవించాలనే ఆశయంతో నేను నా సాక్ష్యం వివరిస్తున్నాను.
నా జీవితం క్రీస్తుకు అపపగించబడిన నాటనుండి నేటి వరకు చాలా ఆనందంగా ఉన్నాను. మాది ఏలారు శనివారపు ేపట, మేము మా తల్లిదండ్రులకు ముగ్గురం సంతానం, అమ్మగారి పేరు మణైమ్మ నాన్నగారి పేరు ఆశీర్వాదం గారు. నా పేరు ప్రకాష్ బాబు బాల్యంలో అనయలుగా జీవించి తరువాత క్రీస్తును నమ్మి రక్రైస్తవులమయయాము. నేను 1990లో జన్మించాను. నాకు 6 సంవత్సరాల వయససులో గాయమయింది. చికిత్స కోసం చాలా ప్రాంతాలలో చూపించారు నాటు వెైద్యం చేయించాలని హనుమాను జంకషను చేరాము. ఏలారు గవర్నవెుట్ ఆసుప్రతిలో సాకనింగు చికిత్స చేయండని కొందరు సలహా ఇచ్చారు. ఈ బాబుకు టి.భ. రోగం వచ్చింది బ్రతకుట కష్టమని నాన్నగారికి మాత్రమే డాకటర్లు చెప్పారట, నాన్న ఒక్క కుమారుడని చాలా బాధపడ్డారు. మాఇంటి ముందర రక్రైస్తవులు మందిరానికి వెళూత మమ్ములను సంప్రదించగా మీరు క్రీస్తును నమ్మితే మీ బాబును సవాస�పరుస్తాడని తెలిపారు. నా తల్లి హిందా దేవతల తాయతతులు బుట్టు పెట్టుకొని ఉండేవారు. వారంతా రక్రైస్తవ మందిరానికి ఆహావానించగా వస్తాను అని చెపూత వాయిదా వేసేది. చివరకు మానాన్నను సంప్రదించి అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు మందిరానికి వెళ్దాం అని తెలిపింది. నాన్నగారు నేను పనిలో ఉన్నాను నీవు బాబును తీసుకొని మందిరానికి వెళుి అన్నారు. మందిరం చేరి సరిగాగ ద్వారం దగ్గర నిలుచున్నాము అది కొతత ప్రాంతం అమ్మ బుట్టుపెట్టుకొని ఉన్నందన అందరు వింతగా కనిపించారు. ఎలా ప్రార్థించాలో తెలియదు. ఆ సమయంలో ఆరాధన జరుగుతుంది. ఆ సమయంలో సుశీల మేడం గారు ఆరాధన చేస్తూ అమ్మను పలకరించి నీవు ఎందు నిమతతము వచ్చావో నాతల్లి హాృదయానికి మాటలు సాటీగా తాకాయి. ఆమె మర్లా బభయపడవద్దు క్రీస్తుకు సమసతం సాధ్యం దేవుడు నీ కుమారుని స్వస్థత దయచేయగలడు. నీ కుటుంబాన్ని దేవుడు కాపాడగలడు, ఆశీర్వాదించగలడని మంచి వాక్యం బోదిించింది. ఆ రీతిగా 4 వారాలుగా ్రకమంగా ఆరాధనకు తీసుకొని వెళ�ివారము.
ప్రతి ఆదివారం దేవుడు ప్రవచనాత్మకంగా మాతో మాట్లాడేవారు. సరిగాగ 5వ వారంలో నాకు గాయం పూర్తిగా మానిపోయింది. నా తల్లిలో మారుప వచ్చింది. ఆమె ధరించిన అలంకరణ అంతా తీసేసింది. మందిరంలో స్రీతలవలై పరిశద్ధంగా మారింది. క్రీస్తును నమ్మింది. మా అమ్మ ధైర్యంగా మందిరంలో సాక్ష్యం తెలిపింది. బభయంకర బాధలో గాయంతో నాకుమారుడు ఉండగా 5 వారాలలో ప్రార్థన వలన సంపూరణ స్వస్థత లభించింది అని దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆయన నామమును మహిమ పర్చింది. నాకు కలిగిన స్వస్థతను గమనించి నా తండ్రికి క్రీస్తు పట్ల నమ్మకం కలిగింది. నా తల్లితో పాటు మందిరానికి నాన్నకూడా వచ్చేవారు. కుటుంబమంతా ఆరాధనలో పాలుగనేవారము. బాల్యంలో సండే సాకలులో కంజర వాయిస్తూ ్రడవ్్స, కాంగో వాయించి పాటలు పాడేవాడిని. నన్ను లాడరుగా ఉండేవాడిని నా పేరు ప్రకాశం బదులు ప్రభు అని పిలిచేవారు వయససు పెరికగ కొలది వెుండితనంతో వ్యతిరకంగా ప్రవర్తించేవాడిని. అతి గారాబభంగా మారిపోయాను. నాన్నకు హెైాదరాబాదులో ఉద్యోగం లభించింది. నాకు చదువు మీద ఆసర్తి తగిగంది. తాీపనిలో చేరాను. చెడు ే్నేహాలు అలవాటయయాయి. చాలా గొడవల్లో చేరవాడిని. దగ్గరలో ఉన్న మందిరానికి వెళ�ివాడిని. 18 సంవత్సరాల వయససులో ఆడ్రిల్లలతో అసరభ్యంగా ప్రవర్తించుట కారంభించాను. నా గురించి నాతల్లి పాస్టమ్మ గారు చెడు వారతలు విని ఆలోచించి భారంగా ప్రార్థించేవారు. మానాన్నకు కొందరు చెపపగా ఆయన చాలా గద్దించాడు. య�వవానంలో కోరికలు అదిికమయయాయి. 2011లో నాకు బంధువులవ్మాయితో వివాహం చేసారు.
నాకు 2011లో నా ప్రవర్తన ఆడ్రిల్లలతో చనువుగా ఉండుట వల్ల నాకు వివాహం చేయాలని తలంచి బంధువులవ్మాయితో ఏలారులో హనుమాను జంకషను వద్ద గ్రామంలో ఒక అవ్మాయితో వివాహం చేసారు ఏదో పని చేయాలని తలంచాను. తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉండేవాడిని. కారు డ్రైవింగు నేరచుకున్నాను. నా ప్రవర్తనను బట్టి కొందరు బైదిరించారు. 2012లో భార్యతో కలిసి స్థిరపడాను. కారులో తిరుగుతా భార్యను సరిగాగ పట్టించుకోలేక పోయేవాడిని. భార్యతో సరిగాగ కాపురం చేయలేక పోతున్నానని నన్ను అవమా నించారు. నా తండ్రి బాధ పెటటగా 2012లో ప్రార్ధనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయగా 2014లో నా భార్య గర్బుం దాల్చిింది. నాకు పుట్టిన భడడ్కు జాన్ వెస్లీ అనిపేరు పెటాటను. నేను డ్రైవరుగా 7000 జీతం రాగా సరిపోయేది కాదు. 2019 వరకు నాతోటివారు 20వందితో వేలమందికి విగ్రహాల దగ్గర చేరి మయాజిక� నేరపవాడిని. రోజుకు 6బ్యాచులకు నేర్పించాను. మందిరానికి వెళుిట మానేసాను. శరీరాశలు ఎకుకవయయాయి. హిందా దేవాలయాల ముందు తీన్మార్ ప్రోగ్రాములు చేస్తూ పెద్ద గొలసు వేసుకొని తల హెాయిర్ పసైటల్ మార్చాను. ర్రుదాకష మాలతో పాటు సిలువ ధరించేవాడిని. నా బంధువు కలిసి నన్ను తాగుటకు అలవాటు చేసాడు. తాగి మయాజిక� వాయించేవాడిని. సిగరట్టు కూడా అలవాటయింది. 2022 వరకు చాలా వ్యసనాలకు బానిసయయాను. నా భార్యను కొట్టి బాదిించేవాడిని. మా నాన్న నన్ను చాలా గద్దించాడు. నీకు భార్య పిల్లవాడు ఉన్నాడు మరొక సంతానం కొరకు భార్యతో కాపురం చేయి అని బోదిించేవాడు. తల్లిదండ్రుల సలహాలు పాటించేవాడిని కాదు. చాలా చెడిపోయాను రాజకీయనాయకులు నాకు పరిచయమయయారు, స�లాల పసటిల్వెంటులో డబ్బులు తీసుకునేవాడిని. చాలా డబ్బులు తీసుకొని నా తోటివారికి కొన్ని డబ్బులు ఖరచు పెట్టేవాడిని. తాగి అనేకమందితో గొడవ పెట్టుకునేవాడిని. య�వవానసతుల తల్లిదండ్రులు నన్ను బ్రతిమలాడి మా భడడ్లను చెడగొటటవద్దనేవారు.
కొన్ని లకషల ఖరీదుగల మందు తాకగవాడిని. ఇంటికి రకతపు మరకలతో వెళ�ివాడిని. నా భార్య పుట్టింటికి వెళాతనని బైదిరిసేత కొట్టి తరిమవేసేవాడిని. మందిరంలో పాటలకు ్రడమసు కొటటడం మానేసాను. నా తల్లిదండ్రులు నా జీవితం చూచి చాలా బాధపేవారు. నా భార్య విషం ఇచ్చి చంేపయి అని నా కాళుి పట్టుకొని ఏడ్చేది. మా అతత మామగారు మరణించారు. అకకడ గ్రామంలో స�లం కొని ఇల్లు కట్టుకొని జీవించుటకారంభించాను. రోడడు మీద నేను తిరిగితే అందరూ అసహ్యించుకొని బభయపేవారు. ్రకమంగా నా దెబ్బలకు బభయపడి నా స్నేహితులంతా నాకు దారమయయారు. నా దగ్గర డబ్బులు అయిపోయాయి. ఒకరోజు వెైకులో నుండి దేవుని వాక్యం వినిపించింది.
నీ డబ్బు బట్టి స్నేహితులను బట్టి గరవాపడుచున్నావా సమసతం వ్యర్థము దేవుని సన్నిదిి ముఖ్యం అని తెలసుకొని మందిరం సమీపంగా ఉండగా నేను నా భార్య మందిరానికి వెళుిటకారంభించాను. సరిగాగ వాక్యం వినేవాడిని కాదు. శరీరాశలతో డబ్బును పాడుచేయగా అందరి ముందు చాలా హీనపర్చబడాను. పాస్టుగారు నా భార్యతో నీ భర్త పట్ల మాడు అపాయాలు దేవుడు చూపుచున్నాడని హెాచ్చరించాడు. నా భార్యతో గొడవలు పేవాడిని. వీరమల్లి గ్రామంలో కొన్ని గొడవలు ఆరంభవుయయాయి. కొందరు నాకు శ్రతువుల యయారు. నన్ను చంపాలని ప్రయత్నించారు. నా శరీరముకు ఎలరీ� వచ్చింది ఒకరోజు నేను వాలిబాల్ ఆడాను. గతంలో గన్నవరం నియోజకవరగంలో 70 మందిని అరెస్టు చేయగా నా పేరు కూడా ఉందని నా మీద పో�సులు కేసు నమోదు చేసారు గన్నవరం పో�స్ సేటషన్లో నన్ను ప్శ్నంచారు. నా దగ్గర ఉన్న పో�సు ఫోనుతో నా భార్యకు ఫోను చేసి తెలిపాను. నెల్లారు జైలుకు మర్చారు. నా భార్య అప్పుడు 8వనెల గర్బువతిగా ఉంది. దగ్గరగా జైలులో వేయాలని ప్రార్థించగా విడుదల కొరకు క్రీస్తును ప్రార్థించుఅన్నారు. నిజముగా పశ్చాత్తాపంతో ప్రార్థిేసత దేవుడు మేలు చేస్తాడని నా తల్లిదండ్రులు నా భార్య నన్ను హెాచ్చరించారు. నా స్నేహితులు చాలా మంది ఉన్నారు నాకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా రాలేదు. నాకోసం ప్రాణమచ్చేవారు నా తల్లిదండ్రులు నా భార్య మాత్రమే అని గ్రహించాను.
మందిరానికి వెళ్లుట ఆరంభించాను. 3 నెలల తరువాత నన్ను మందు తాగమని నా స్నేహితులు హెాచ్చరించగా మర్లా కుకక తన వాంతికి తిరగినట్లు వ్యసనాలకు బానిసగా మారాను. పాస్టుగారు నా కొరకు ప్రార్థించారు. నా భార్యకు కుమార్తె కలిగింది. క్రీస్తు సందేశాలను రాసుకొని నేను ధ్యానించేవాడిని. నేను దేవుని దగ్గర పశ్చాత్తాపపడి నీటి బాపీతస్మం తీసుకోదలిచాను.
నా భార్యకు దైవబభక్తి చాలా ఎకుకవ అవెు నన్ను నీటి బాపీతస్మం కొరకు సిద్ధపరిచింది. నేను భారంతో కన్నీటితో ప్రార్థించగా దేవుని దర్శినం చూచాను. కొందరు నన్ను కొట్టి తీసుకొని వెళుిచండగా ఒక హాసతం చాచి నన్ను రక్షించుట చూచాను. ఆయన చేతిలో నా చెయియ ఉంచాను. ఒక తెల్లని ఎడారిలో నన్ను నిలిపారు. నన్ను మాట్లాడమని తెలిపారు. ఏ్ర్రిల్ 20తేదిన నీటి బాపీతస్మం తీసుకున్నాను. నీ ద్వారా ఎంత మందిని చెడు మారగంలోకి నడిపించావో నీ సాక్ష్యం ద్వారా వారందరినీ క్రీస్తులోనికి నడిపించాలి ఆత్మలజాలరిగా మార్చగలడని దైవజనులు ప్రోత్సహించారు. లోక సంబంధవెైన ఆశలు, స్నేహితులు వ్యర్థం, దేవుని మందిరంలో సంతోషం సమాధానం అనుబభవించాను దేవునిలో ఆత్మీయంగా ఎదగాలన్న ఆశతో ప్రార్థన వాక్యం సహావాసంతో సాగిపోతున్నాను. మరణం నుండి ్రశమల నుండి దేవుడే తప్పించి రక్షించి ఆయన కొరకు సేవలో వాడుకొనుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 16. హిందా కుటుంబంలో జన్మించాను. హిందా ఆచారాలలో
జీవించేవారము. అన్నయ్యతో ముగ్గురు సోదరులము అన్నయ్యకు
వెదడువాపు వ్యాదిి రాగా రక్రైస్తవులు పరిచయమయయారు క్రీస్తు
సవాస�పరచువాడని చెపపగా విన్నాము. ప్రార్థన ద్వారా అన్నయ్యకు స్వస్థత
నిచ్చారు. అనేక స్వస్థతలు దర్శినాలతో దేవుడు అందరినీ రక్షించారు.
క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.
శ్రీమతి సువార్తమ్మ గారు,
కేరాఫ్ బ్రదర్ ఏలిషా ఏలియా గారు, 8142155565
నేనే మారగం సత్యం జీవమునైయున్నాను. యోహాను 14:6
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు సువార్తమ్మ. హిందా పద్దతిలో జీవించిన నన్ను రక్షించి క్రీస్తుకు సాక్షిగా నిలిపారు. మా సవాకీయులంతా విగ్రహారాధన చేసేవారము. మా తల్లిదండ్రులకు ఒక అన్నయ్య ముగ్గురం సోదరీలము జన్మించాము. నా బాల్యంలో మా అన్నయ్యకు వెదడువాపు వ్యాదిి సంబభవించింది. నా తల్లిదండ్రులు పుణ్యకేష్రతాలకు తీసుకొని వెళ�ివారు. తరచగా తిరప్తి దర్శంచేవారము. మా }రిలో క్రీస్తును నమ్మిన దైవజనులు సంజీవ రావుగారు ఉండేవారు. మా బాల్యంలో ప్రతి ఇల్లు దర్శించి మా కొరకు క్రీస్తు నామంలో ప్రార్థించేవారు. హిందా ఆచారాలు పాటించినా క్రీస్తు పట్ల ఆసక్తితో ఇంటిలో ప్రార్థనా కూడిక పెట్టి వాక్యం చెప్పించేవారు. అందరికీ అరటి పండ్లు ఇచ్చేవారము. ముందుగా దైవజనుడగు పాస్టుకు పాస్టమ్మగారికి భోజనం పెట్టి చందా ఇచ్చి గౌరవించేవారు. దేవుడు అద్భుతంగా నా అన్నయ్య వెదడువాపు నుండి స్వస్థతనిచ్చి రక్షించారు. నేను ప్రార్థన పట్ల ఆసర్తి కలిగి యెహోవా నా బలమా యధార్థవెైనది నీ మారగం అనే పాట పాడి ప్రార్థించుటకు అలవాటు చేసుకున్నాను. నా చదువు ఆ్రి కగదేలు కాయాలని నాన్న చెపపగా 4 వ తరగతి వరకు చదివి ఆ్రేసాను. య�వవానంలోనే నాకు వివాహం చేసారు. గర్బుసంచిలో దోషం వల్ల నాకు బిడ్డలు పుట్టరని డాకటర్లు తెలిపారు మా బావగారి కుమార్తె క్రీస్తును నమ్మి దేవుడు అద్భుతాలు చేస్తారని సజీవుడని నన్ను చర్చికి ఆహావానించింది. వల్లారు పాలైంలో ప్రార్థనలో పాలుగన్నాను. నాకొక భడడ్ని ఇవవాండని క్రీస్తుకు కన్నీటితో ప్రార్థించాను. ఆ వెుుదటి రోజు క్రీస్తు దర్శనమిచ్చి నన్ను సవాస�పరిచారు. ఆ తరువాత వెంటనే గర్బుం ధరించాను వెుుదటగా నాకు పాపనిచ్చారు. అడిగిన ప్రార్థనలకు జవాబుగా దర్శినముల ద్వారా మాట్లాడేవారు. నాలో విశావాసం అదిికమయింది.
నాకు 1999లో పెద్ద ఆపరషను జరిగింది. ఒక ప్రార్థన కూడికలో నాకు స్వస్థత నిచ్చారు. మా సవాకీయులైవరు క్రీస్తును నమ్మలేదు. మర్లా నన్ను క్రీస్తు దర్శంచగా నీవు నాసువార్త ప్రకటించి సాక్ష్యం చెప్పాలన్నారు. నీవు వెళ్ళనందన ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయని 3 సార్లు హెాచ్చరించారు. 2005 పసపెటంబర్లో నాకు 13 రోజులు యారిన్ ఆగిపోయింది. అవ్మాజి పేరు గల విశ్వాసి నాకొరకు ప్రార్థించారు. ఆమెకు ప్రవచనవరముంది, ప్రభువు నిన్ను సేవ చేయమన్నారా? సువార్త చేయమన్నారా అని అడిగారు. సువార్త చేయమన్నారని చెప్పారని అడుగగా నాకు ఒక పుస్తకం ఇచ్చి ఎేసతరు ప్రార్థనా బృందం అని రాయన్నారు. }రు పేరు చూపించి ఆ ప్రాంతంలో సువార్త బోదిించాలని క్రీస్తు తెలిపిననా నేను వెళ్్లలేదని తెలిపాను. ఆమె సాక్ష్యం చెపపగా ఆమెకు క్యాన్సరు వచ్చినప్పుడు క్రీస్తు స్వస్థతనిచ్చారు. నా భర్తకు దేవుడు కనిపించి ఎవరి కొరకు ప్రార్థించినా స్వస్థత కలుగునని చూపించగా నీవు సేవ చేయాలన్నారట, ఎవరికి ఏమ చెప్పాలో ప్రభువు మనద్వారా చేయించుకుం టారని ఆమె నన్ను హెాచ్చరించి సువార్త చేయమన్నారు. నా భర్త మార్లేదని చెపపగా నా భర్తను కూడా దేవుడు దర్శనమిచ్చి రక్షించారు. నీ భర్తను కూడా దేవుడు మారుస్తారని చెప్పారు. ఆమె నా కొరకు ప్రార్థించగా 13 రోజుల నుండి మాత్రం ఆగిపోయినది బాగయింది. దేవుడు నన్ను సవాస�పరిచారు.
2005 పసపెటంబర్ 30 తేది నుండి సువార్త ఆరంభించాను. ప్రభువు నాకిచ్చిన స్వస్థతను బట్టి ఏమ ఇవవాగలను ప్రభువా అని స్తుతించి కృతజ్ఞత తెలిపాను. 2006 జనవరిలో నేను నా స్నేహితురాలితో కలిసి సేవలో పాలుగనేవారము. ఇద్దరం కుట్టు మషను పని చేసేవారము. అంతలో నాన్నకు గుండె జబ్బు వచ్చింది. రాజమండ్రి ఆసుప్రతికి తీసుకొని వెళాిము. మర్లా ప్రభువు దర్శినంలో అవ్మా నీవు నీ తండ్రి కోసం ఏడ్చిి ప్రార్థిస్తున్నావు నీవు సువార్తకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నందన ఎన్నో ఆత్మలు నశించిపోవు చన్నందున నేనెంతగా ఏడావాలి అన్నారు. అప్పుడు నేను ఒప్పుకొని నా తండ్రిని బ్రతికించు అప్పుడు సేవను కొనసాగిస్తాను. నా కిడ�్నలు బాగు చేసావు వందనాలయయా అని చెప్పాను. నా తండ్రి ప్రమాద స్థితిలో ఉన్నారని 2 రోజులలో మరణము రావచ్చునని డాకటర్లు చెప్పిననా ప్రార్థనా శక్తి వల్ల నా తండ్రికి అద్భుత స్వస్థత లభించింది. నా ఆత్మీయ తల్లికి ఫోను చేసి ప్రార్థించమని చెపపగా నీ తండ్రిని దేవుడు బ్రతికిస్తాడు గనుక నీవు దేవుని స్తుతించు సేవ చేయి అన్నారు. సంఘ ప్రార్థన ద్వారా కోమాలో ఉన్న నా తండ్రి మరణపు అంచన చేరగా దేవుడు బ్రతికించారు. ఆయనను దర్శించి ఆయనలో విశ్వాసముంచి ఆయనను రక్షించారు.
నా పెద్దబాబును చేతబడి ద్వారా బాదిించగా తాయతతులు వేయిస్తాను అనగా నా దేవుడు గొప్పవాడు సజీవుడు స్వస్థతనిస్తాడు అన్నాను కుమారుని కోసం ప్రార్థించాను. 2012లో కడుపులో బాధ కలిగింది. నాకు దర్శనమిచ్చి తప్పిపోయిన గొ�ై�లతో తీసుకొని వచ్చి సంరక్షిస్తానని చూపించారు. నా పరిచర్య చూపించారు ఏ సంఘమునకు అని చూడకు గాని ఆత్మలను రక్షించాలని హెాచ్చరించారు. మర్లా నన్ను బాగు చేసారు. నా తల్లి ద్వారా మర్లా నాతో మాట్లాడారు. ప్రభువు దయాళుడు రుచి చూచి తెలసుకోవాలి సమసత దష్టతవాం వేషదారణ మానాలని తెలిపారు. సంఘంలో మాటల ద్వారా పొరపాట్లు రావచ్చు వాటితో కూడా సరి చేసుకొని పవిత్రంగా ఉండాలన్నారు. �క్యతలో జీవించాలి ఎవరితో కోపపడరాదన్నారు. నీవు సువార్త చేస్తున్నందుకు నీకు మేలు చేస్తున్నానని ఆత్మీయ తల్లి ద్వారా తెలిపారు. నాకు మర్లా అనారోగ్యం కలిగినప్పుడు ఆత్మీయ తల్లి ప్రార్థించింది.
2017లో ప్రార్థన ద్వారా స్వస్థత పొందాను. వాక్యం ద్వారా యెరూషలేము చుట్టు పరవాతములండనట్లు యెహోవా ఇది వెుుదలకొని తన ప్రజల చుటాట ఉంటనని అబభయమచ్చి ఆదుకున్నారు. మా అవ్మాయి వివాహం ప్రార్థన ద్వారా బాబుని చూపి ముందు పాప తరువాత వివాహం కొరకు సిద్ధపరిచారు. నా పని తప్పిపోయిన గొ�ై�ను కాపాడాలన్నారు. నేను నా ే్నేహితురాలు కట్టుమషను ద్వారా ఉపాది పొందుచూ ఎవరి నుండి డబ్బు ఆశించకుండా సేవ చేస్తున్నాము. 20 మందిమ కలిసి ప్రార్థించేవారము ఎేసతరు ప్రార్థనా గంపుగా పేరు పెటాటరు. మేము ఉచితంగా సేవలో అనేక గ్రామాలు తిరిగి దర్శస్తాము ప్రభువే మాకు పని చూపి నడిపిస్తారని సాక్ష్యం చ్పెేెవారము. ఆత్మల జాలరులుగా మమ్ములను పిలిచాడు. దేవుని రాకడ వరకు కొనసాగిస్తాము. నా కుమార్తెకు రక్తం యారిన్ ద్వారా వచ్చేది. సాకనింగు చేయించాము అమ్మగారితో ప్ర్రార్థన చేయించాము. ప్రార్థన ద్వారా అద్భుత స్వస్థతనిచ్చి ఇద్దరు భడడ్ల తల్లిని బ్రతికించారు. చిన్న భడడ్కి బాల్యంలో ఉబ్బసం ఉండేది. ప్రభువును ప్రార్థంచగా 34వ కీర్తన చూపారు నేను చదువుచుండగా నాకు ఒక వాక్యం ద్వారా ఆదరణ కలిగింది. ఈ దీనుడు వెుు�పెటటగా యెహోవా ఆలకించును. అతనిని విడిపించి రక్షించును ఇది నాకొరకే క్రీస్తు దర్శినంలో ఇచ్చారని కృతజ్ఞత తెలిపి దేవుని స్తుతించాను. నీవుఇచ్చిన భడను నీవే బాగు చేయగలవని ప్రార్థించాను. కడవరకు ఆత్మల రక్షణ కొరకు వాడుకోవాలని మీరంతా ప్రార్థించండి. నాకు ఇల్లు లేనప్పుడు కట్టిన ఇంటిని నాకు దర్శినంలో చూపారు.
వారికి కలిగిన ఆపదలనుండి రక్షించిన యేసయ్యా వాక్యం ద్వారా ఆదరించారు. నా దగ్గర 49 వేలు ఉండగా పషడ్ వేయాలని తలంచగా డాబా కట్టించమన్నారు దేవుడే సహాయం చేసాడు. నా భర్తను మార్చాడు. పూనకాలు వచ్చిన స్రీతని ప్రార్థన ద్వారా రక్షించారు. నేనే ప్రపథమంగా ఆయన జీవం గల దేవుడు మాట్లాడు దేవుడని సువార్త తెలిపేానిని. ఆయనే మారగం సత్యం జీవం అని తెలిేప దానిని. సువార్త సేవలో దర్శినాన్ని బట్టి ముందుకు సాగిపోవుచున్నాను నా సేవను ప్రభువు దీవించాలని నా కొరకు ప్రార్థించండి. దేవుని దీవెన అందరితో ఉండును గాక. ఆమేన్.
ర ర ర

సాక్ష్యం 17. అన్య కుటుంబంలో జన్మించాను. నా జాతకం చూపించగా నావల్లే
ఇంటికి దరిద్దం అని తెలుపగా నా తల్లి నన్ను బాదిించేది. మరణమ్రుై
ప్రయత్నించగా ప్రభువే రక్షించారు. వాక్యం ద్వారా వాగా�నాలను నవ్ముట
నేర్పించారు. నా విద్యలో నా వివాహంలో తోడుగా
ఉన్నారు. క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.
సిస్టర్ రమయశ్రీ గారు,
కేరాఫ్ బ్రదర్ శ్రీ ఇవ్మానుయేలు బుజా� గారు, 9676894349
నేను నిన్ను ఏరపరచుకొనియున్నాను. హాగగయి 2:23
పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు రమయశ్రీ నా తల్లిపేరు విద్యశ్రీ నాన్నగారి పేరు గోపాల్గారు నేను జన్మించినప్పుడు హిందా ఆచారంలో జాతకం చూపించారు. నా జాతకం వివరాలేమనగా పుట్టిన ఘడియ మంచిగా లేదు ఆమె మీ ఇంట్లో ఉన్నంత కాలం మీకు ్రశమలు కషాటలు తపపవు, దరిద్దం ఆవరిస్తుంది. ఆ భడడ్ ఇల్లు వదిలి వెళ్ళిననాడు మీరు బాగంటారని జాతకంలో వివరించారు. ఆ సందేశ సారాంశం నా జీవితాన్ని చాలా కృంగదీసింది. నా తల్లిదండ్రులు జాతకాలు నవ్మారు. నాతల్లి నా వల్ల చిన్న పొరపాటు జరిగినా చాలా బాదిించేది. నేను క్రీస్తు భడడ్గా రక్షించబడుటకు ప్రథమ కారణము ఏదనగా నేను వారిచే ద్వేషించబడుట కారణవెైనది.
క్రీస్తు నన్ను వెదకి రక్షించారు. నన్ను కోరుకున్నారు. మా ఇంటి పొరుగున రక్రైస్తవ కుటుంబం నివసించేవారు. చాలా ప్రేమతో ే్నేహాంగా జీవించేవారు. నన్ను వారు వెళ�ి మందిరానికి ఆహావానించారు. అది డిపసంబర్ 31 తేది వాగా�నాలు ఇచ్చే రోజు నా తల్లిని కూడా ఆహావానింగా నేను నా తల్లి మందిరానికి వెళాిము. అదే రోజు వాగా�నాలు తీసుకున్నాము. మా నాన్నకు రక్రైస్తవులపై ద్వేషంతో అయిష్టంగా ఉండేవారు. నా పట్ల అయిష్టతను చూేప స్థితిని బట్టి నేను మరణించాలని రెండు సార్లు ప్రయత్నించాను. గతంలో 4వ తరగతిలో నా తల్లి నన్ను బాగా కొట్టేది. నేను సాకలు నుండి ఇంటికి వెళ్్లకూడదని నిరణయించు కొని సమీపంలో ఉన్న చెరువులో పడి చనిపోవాలనుకున్నాను. నేను మరణిేసత మా నాన్న ఏడుస్తాడని ఆలోచన కలిగి ఆగిపోయాను. తరువాత అమ్మ కూడా ప్రేమగా ప్రవర్తించేది. ఆమేశంతో చేసుకున్న నిరణయాలు దేవుడే కొట్టివేసే వాడు, నన్ను బ్రతకించారు. తరువాత 8వ తరగతి చదివే రోజుల్లో అమ్మ కొట్టినందుకు పురుగుల మందు తాగాను. ఒకసారి మా ఇంటికి బంధువులు వస్తారని ఎదురుచూచే సమయంలో నేను మా అన్నయ్య అల్లరి చేస్తామని నా తల్లి నన్ను కొటటడానికి వాయిదా వేస్తూ వారు వెళ్్లగానే మీసంగతి చెప్తాను అని బైదిరించింది. ఆ బభయంతో దోమలమందు తాగాను నా అన్నయ్య చూచి మా అమ్మకు చెప్పాడు అది చూచి అమ్మ కొట్టింది ఏడువగా నీవు ఏడవారాదు ఇంటికి దరిద్దం అని కోపపేది. నేను ప్రేమగా పెరగలేదు. ఆస్తి గురించి వాదనలు చిరాకులు గొడవలలో శాంతి కోలోపయి ఆనందం �క్యత లేనిస్థితిలో గడిచేది.
మా ఇంటి దగ్గరలో మరొక రక్రైస్తవ కుటుంబం వారు నివసించేవారు. వారికి ఒక పాప ఉండేది. వారంతా ఎప్పుడు క్రీస్తు నామంలో ప్రార్థన చేసుకునేవారు. నేను కూడా వెళ్ళి ప్రార్థనలో ఏకీబభవించేదాన్ని. యేసు ప్రభువును నమ్మి ప్రార్థిేసత మన ప్రార్థనలు విని మనకు జవాభస్తారని చ్పేేెవారు. నేను పూజల చేసే సమయంలో హారతి పళ�ింలో వేసిన డబ్బును దొంగిలించేదానిని. వారి ప్రార్థనలు వింటూ నా తల్లిని ప్శ్నంచాను మనం కూడా క్రీస్తును ప్రార్థించవచ్చు కదా క్రీస్తును నమ్మితే చాలా కషాటలు ఉంటాయి గనుక మనం అసలు నవ్ముకోరాదని నా తల్లి దృడింగా తెలిపంది. క్రీస్తును కొట్టి సిలువలో బాదిించారని తెలిపంది. ఏదైనా సమస్య వచ్చినపుడు ఏ దేవుడు మనలను కాపాడగలడని ఆలోచన కలిగింది. గ్రహాణం సమయంలో మా హిందా దేవాలయాన్ని మాసేస్తారు. మాడినమ్మకాలు నాకు అర్థం కాలేదు. బాల్యంలో మారకవరో ఇచ్చిన బైబిలు లభించగా అది తెరిచాను. బాల్యంలో డిపసంబరు 31వ తేదీ తీసుకున్న వాగా�నాలున్నాయి. హాగగయి 2:23 నేను నిన్ను ఏరపరచుకొని యున్నాను. ఆ మాట నా హాృదయాన్ని చాలా బలంగా తాకింది. నేనెకకడ ఇలాంటి వాగా�నాలు వినలేదని తలంచాను. ఆశ్చర్యం కలిగింది. రెండవసారి మందిరానికి వెళ్్లగా మరొక వాగా�నం లభించింది. నేను నిన్ను అరచేతిలో చెకికయున్నాను. ఆ వాగా�నంపై నా పేరు రమయశ్రీ అని వ్రాసి ఉంది. నేను ఆ వాగా�నాలన్నీ దృడింగా నమ్మాను. యేసు క్రీస్తును ఎలా సేవించాలో తెలియదు. ఆంద్ధజ్యోతి ేపపరులో యేసు క్రీస్తు పటము ఇచ్చారు దానికింద దేవుడు ప్రేమయె�ుయున్నాడు అని ఉంది. నాలో ఎల్లప్పుడు బభయముండేది. హనుమాన్ చాలిసా పుస్తకం పదేపదే చదివేదాన్ని. ఆంద్ధజ్యోతిలో యేసుక్రీస్తు బుమ్మ కత్తిరించి దాచుకొనుట నాన్న చూచారు. ఇవన్నీ హిందువులుగా చేయరాదని గద్దించారు. ఫోటోను గోడకు అంటించాను. దానిని ధ్యానిస్తున్నానని దానిని నాన్న చింేపసారు. నా అన్నయ్యకు క్రీస్తుపట్ల విశావాసం ఆరంభవుయింది. సినిమా పాటలు వ్రాసుకొని పాడుకునేదానిని. అన్నయ్య ఒకసారి చర్చికి వెళాిడు. అకకడ సేవకుని ఇంటికి తీసుకొని వచ్చాడు. యెహోవాషమ్మా మందిరం నుండి వచ్చిన దేవుని సేవకుడు మాకు సువార్త బోదిించారు. పాపమనగానేమ ఎలా ఆరంభవుయింది? ప్రభువు ఎందుకు ఈలోకానికి వచ్చారు. ఆదాము హావవాల చరిత్ర వివరించారు.
నేను సేకరించిన సినిమా పాటల కాగితాన్ని చింేపసాను అది పాపమని గ్రహించాను. దేవుని దగ్గర పశ్చాత్తాపంతో నేను పాపం చేసాను నన్ను కషమంచు దేవా అని ప్రార్థించాను. ఆ విధంగా మారుమనససు పొంది రక్షించబడాను. చర్చికి వెళ�ి ్రకమం తెలియదు గాని యయాటాబులో పాల్ దినకరన్ గారి సందేశాలన్నీ వినేదానను. 10వ తరగతి పూర్తి చేసాను. సరెైన మారుకలు రాలేదు. మా}రు వెళ్ళిపోదామని నా తల్లి తెలిపింది. గుత్తికి వెళాిము }రికి కొంచెం దారంగా జీవించేవారము. మా పిన్ని మేము క్రీస్తును నమ్మినందుకు 10 మంది మనుషులతో మమ్ములను కొట్టించాలని చూచింది. దేవుడే అద్భుతంగా తప్పించారు. మందిరానికి వెళుిటకారంభించాము. నా తల్లి క్రీస్తును నమ్మింది. 2013లో దేవుడు వాగా�నముచ్చారు. మమ్ములను ముట్టినవాడు నా కనుగుడును ముట్టినవాడు. 4 నెలలు ప్రార్థించాను ఒక బంధువు మాకు ఫోను చేసాడు. దేవుడు దాతను పంి మన పకషమున యుద్ధము చేస్తాడు. మీజోలికి రానని తన తపపు ఒప్పుకున్నది. దేవుడే శ్రము నుండి నుండి తప్పించారు. 2014లో మా నాన్న ఆరోగ్యం పాడయింది. నాకొక వాగా�నం వచ్చింది. అలంకరించబడిన రాజును నీవు చూస్తావు, ఆ వాగా�న పఘలితం మా నాన్న మరణించారు. ఆయన దేవుని నమ్మి ఉ ంటారని తలంచాము. ఆయన సమాదిి కార్య్రకమం చేసాము. బంధువుల నుండి చాలా ఆటంకాలు వచ్చాయి. సంఘసతులు విశ్వాసులు మమ్ములను ఆదరించారు తర్వాత నా వివాహం నాన్న బంధువు రఘు అనే వ్యక్తితో వివాహం చేయాలని తలంచారు. అది దేవుని చితతమా కాదా అని ప్రార్థించాను. రఘు దేవుని నమ్మలేదు దేవుని అడుగగా నా చితతమే అని తెలిపారు. మర్లా రెండు రోజులు ప్రార్థనలో కనిపెటాటను. క్యాలైండరు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. వారంతా నీ తట్టు తిరుగుతారు నీవు వారి తట్టు తిరుగరాదన్నారు. రఘుగారికి తల్లిదండ్రులు లేరు ఆయన వచ్చి అమ్మతో మాట్లాడి బంధువులను సంప్రదించాడు. దేవుడు వాగా�నముచ్చారు ఆయన నీకార్యము నెరవేరచును మే 23వ తేది వివాహం జరిగింది. అప్పుడు డి^్ర 2వ సంవత్సరం చదివేదానను.
నేను నాభర్తను అనుమతి అడిగాను. నేను డి^్ర 3వ సంవత్సరం చదివి వస్తాను అని తెలిపాను. సమ్మతించారు. నా భర్త తిరప్తిలో ఉద్యోగం కొరకు వచ్చారు. మేము అనంతపురంలో ఉండగా అప్పుడప్పుడు వచ్చేవారు. ఒక సంవత్సరం తరువాత నేను నా భర్త దగ్గరకు తిరప్తి వెళుిటకు నిరణయించుకున్నాను. ఇంతలో నాతల్లికి అబభ్రదతాభావం కలిగింది. నాతల్లి చుటాట బిడ్డలు ఉండాలని ఆశ ఉండేది. నేను వెళ్ళిపోతున్నందుకు బాధ కలిగింది. బైబిలు వాక్యం గురతుకు వచ్చింది కుమారీ ఆలోచించుము నీ తల్లి ఇంటిని మరువుము వాక్యం ఒక దైవజనురాలు తెలిపింది. ఆ రోజుల్లో టైలిఫోను ఒక సందేశం వచ్చింది. మీరు సమాధానంతో తొడుకోనిపోబడుదురు.
పరీకషల ఒత్తిడితో పాటు అమ్మ బైంగ నన్ను బాదిించేది. నాకు పైన వాక్యం ధైర్యపరిచింది. వివాహం అయి ఒక సంవత్సరం అయినా అమ్మ నా భర్త దగ్గరకు నన్ను పంపుటకు ఇష్టపేదికాదు. పరీకషలు బాగా రాసాను ఆమెను ఎదురించుటకు బభయపేదాన్ని. నా భర్త మా ఇంటికి వచ్చారు అమ్మలో గొప్ప మారుప కలిగింది. నన్ను సంతోషంతో భర్తతోపాటు పంింది. నేను అకకడికి వెళాిక యంయస్సిలో చేరాను. నా గర్బుపఘలం కొరకు దేవునిని ప్రార్థించాను కోర్సు పూర్తి చేసాను. హెాబ్రీ 6:14 నిశ్చయముగా నిన్ను ఆశీర్వాదించెదను ఆ వాగా�న పఘలము నేను ప్రార్థించి పొందుకున్నాను. 6 నెలలు ప్రార్థించాను. �లై నెలలో గర్బుపఘలం పొందాను. పాప కొరకు వాగా�నం కోరి ప్రార్థించాను నిత్యవెైన కృపతో నీపట్ల వాత్సల్యత చూపెదనని వ్రాయబడిన ప్రకారం ఆమాగా�నం పొందుకున్నాను. పాప కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. నా ప్రసాతి సమయం పరీకషలు ఒక వారంలో ఉన్నాయి.
అమ్మ నాకు తోడుగా ఉంది. అమ్మ అరె�ంటుగా }రు వెళాిలి అన్నది. చాలా బభయపడాను. అమ్మ పెన�ను కొరకు వెళాిలని కోరగా రెైలు ఎకికంచాము. అమ్మ పర్సు ఎవరో కొట్టేసారట ఎ.టియం కార్డు పోయింది. దాని మీద పిన్ రాసుకుంది 45 వేలు ్రడా చేసుకున్నారు. నా డె�వరీ కేషమంగా జరిగింది. నార్మల్గా డె�వరీ అయింది. దేవుని కృప నామీద ఉందని స్తుతించాను. 2019లో అమ్మకు గర్బుసంచి తీసివేయాలన్నారు. అమ్మకు డాక్టు క్యాన్సరువలై ఉందన్నారు. అన్నయ్య నేను క్రీస్తుకు ప్రార్థించాము. రెండు సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించింది. ఆ తరువాత బోను క్యాన్సరుతో బాధపడి మరణించింది అన్నయ్య ఒంటరివాడయయాడు. నాకు నా భర్త తోడుగా ఉన్నాడు. మా అన్న వివాహం కొరకు ప్రార్థించండి, నా సాక్ష్యం మాకు ఆశీర్వాదకరంగా ఉండాలని భారంతో ప్రార్థిస్తున్నాను. దేవుని సన్నిదిి సదా మనతో ఉండును గాక. ఆమేన్.