
సాక్ష్యం 23. హిందా సాంప్రదాయలతో గడిపిన మా
కుటుంబంలో రక్రైస్తవ సోదరుని ఉనికి ద్వారా చీకటి
శకుతలు ప్రభావం గుర్తించగా ప్రార్థన ద్వారా అందరు ఆ
విడుదల చూచి రక్షించబడుట దేవుని కృప తల్లి కాన్సరు
వ్యాదిితో మరణించిన నాలుగు గంటలలో
స్వస్థత పొంది సాక్షులుగా ఉన్నారు.
బ్రదర్ బాబు రాజ్ గారు
బెంగళూరు
ఫోన్ నం: 7892502385
కేరాఫ్: ఏలియా గారు,
ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప
నిరంతరముండును. కీర్తన 136:4
1. పరిచయం:
ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు. నాకు అవకాశమచ్చిన దేవునికి వందనాలు. జీసస్ ్రేఫయిర్ మనిపసీట్టిస్ పేరున సేవలో ఉన్నాను. మా తండ్రి పేరు ముఖేష్ తల్లిపేరు సలోమ, నా చెల్లి పేరు రోజా తల్లిదండ్రులతో కలిసి పూజలు చేసేవారము. హిందు సాంప్రదాయాలు కొనసాగించేవారం. మా తల్లి అయ్యపపసావామ బభకుతరాలు. పూజ చేసే సమయంలో ఒక రక్రైస్తవ సేవకుడు నివసిస్తు ఉండేవాడు. ఆయన మా ఇంటికి వచ్చి మర్యాదగా కూరచున్నాడు. వంట గదిలో నా తల్లి శరీరమంతా మండుచున్నదని అరచి గోలగా చెప్పింది. ఆ దైవజనుడు ఇంట్లోకి వచ్చిన వెంటనే జరిగిన వింత అనుభవం ఆ తరువాత మా తల్లి ఆ దైవజనుని యెదుట మోకరించింది. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మాకు రక్రైస్తవులంటే ఇష్టముండేది కాదు. సేవకులను గౌరవించేవారం కాదు, నా తల్లి తల మీద చేతులంచి ప్రార్థన చేసిన వెంటనే 15 సంవత్సరాల నుండి ఉన్న చీకటి శకుతలు బయుటకు వచ్చాయి. ఎందుకు ఈ విధంగా జరిగిందని పాస్టు గారిని ప్శ్నంచదలిచాను. ఆ దయ్యము సేవకునితో ముఖాము�గా మాట్లాడింది. బాబు మీ తల్లి సంపూరణంగా విడుదల కలుగలేదు మీరు ఆదివారం మందిరానికి రాగలరా అని అన్నారు. మా తల్లి బాగవావాలని తగిగంచుకుని మందిరానికి వెళ్ళదలిచాము. వాక్యం విన్న తరువాత నాలో వేదనతో పశ్చాత్తాపంతో మోకరించాను ప్రార్థించాను. క్రీస్తు నాపాపాలన్ని గురతుకు చేయగా నా పాపాలన్ని ఒప్పుకున్నాను. క్రీస్తు నా పాపాల కొరకు మరణించారని గ్రహించాను. ఆ పాస్టు గారు ప్రార్థించిన సమయంలో ఒక వెలుగు నన్ను తాకింది. వెంటనే కింద పడాను నాలో సమాధానం ఆవరించింది. నా తల్లిలో దయ్యము పూర్తిగా వదలిపోయింది. ఈ విధంగా కొంత కాలము క్రీస్తును నమ్మిన కుటుంబంగా ఆరాధనలలో పాలుగనుచూ ఎంతో నెమ్మదితో మా జీవితాలను కొనసాగించాము. క్రీస్తు సజీవుడు శక్తి గల దేవుడని నవ్ముచున్నాము. మాకుటుంబం కొద్ది రోజుల్లో బభయంకరవెైన శోధనను ఎదురొకన్నాము.
ఒక సీకములో ఆమె డబ్బు కట్టింది. ఈ వ్యవహారాల వల్ల ఆమె విశావాసంముందుకు సాగలేదు. ఆమె కడుపు నొప్పి వల్ల చాలా వేదన చెందింది. ఆమెలో రకత స్రావమనే బాధ కలిగింది. అందరము దేవునిని వెంబడించేవారం తల్లి మాత్రమే నామకార్థంగా నిర్లకష్యంగా ఉండేది. నేను ప్రార్థించుచుండగా నా తల్లిలో నుండి దురాత్మ బయుటకు వచ్చి మాట్లాడసాగింది. మీ తల్లికి ఎవరో చేతబడి చేసారు దురాత్మ పోయాక తల్లికి ప్రార్థన లేకపోవడం వల్ల మర్లా ఏడు దయయాలు ఆమెలో ప్రవేశించాయి. అందులో నేను ఒకదానిని అని ఆశ్చర్యం కలిగించింది. ఈ సత్యం వాక్యంలో ఉన్నది. 6 దయయాలు వెళాియి కాని ఇంకా ఒక దయ్యము మగిలి ఉంది. నా తల్లి అనుభవంలో అమ్మ మీద పడి బభయపెట్టేది. ఒకరోజు దయ్యం పలన రోజు మీ అమ్మ మరణిస్తుందని తెలిపింది. మా తల్లి కొరకు చాలా వేదనతో బభయపడ్డాము. ప్రార్థన చేస్తున్నాము అమ్మ చాలా నీర్సమయింది. ఎందరో డాక్ట్లను సంప్రదించాము. అమ్మను సాకను చేయగా ఏమ తెలియలేదు. పాస్టు గారితో ప్రార్థన చేయించగా అమ్మకు కడుపులో గడడ్ ఉందని తెలిపాడు. డాక్ట్లను సంప్రదించగా కడుపులో గడడ్ ఉందన్నారు ఆపరషన్ చేయాలన్నారు. డబ్బులేని స్థితి ఆపరషన్ చేయకుంటే గడడ్ పగిలిపోతందన్నారు. ప్రమాదస్థితికి వెళ్ళవచ్చిన్నారు. మాకు చాలా బాధ కలిగింది ప్రార్థన చేసాము. నా తల్లి జీవితంలో గొప్ప శోధన్రై చాలా బాధపడ్డాము, మావద్ద డబ్బు లేదు నేను చెల్లి ఆసుప్రతిలోనే ఉన్నాము. అమ్మ సవాయంగా క్రీస్తును ప్రార్థించింది స్వస్థతనిసేత నీ కొరకు సాక్షిగా జీవిస్తానని తెలిపింది. డాకటర్లు ఆమెకు 2 గంటల్లో ఆమెకు ఆపరషను చేయాలి లేదంటే మరణం తపపదన్నారు. నేను దు:ఖంతో ప్రార్థించు సమయంలో నేెనొక శబ�ం విన్నాను. నా కుమారుడా నీ తల్లి వలై బాధలో వార్డులో ఉన్న అందరి కొరకు ప్రార్థించు అని ప్రభువు తెలిపారు. వెంటనే ఆ వార్డు అంతా తిరిగి అందరిని పలకరించి ప్రార్థన చేసి వచ్చాను. తిరిగి అమ్మ దగ్గరకు చేరాను. ఆపరషను 2 గంటలకు బదులు 45 నిమషాల్లో ముగిసిందన్నారు. ఎంతో నెమ్మది పొంది ఆనందించాము. ఆ డాక్టు మరొక దు:ఖ కరవెైన వార్త తెలిపింది. కాన్సరు గడడ్గా అనుమానం ఉంది దానిని పరీక్షించాలని తెలిపారు.
ఈ గడడ్ నాలుగవ సేటజి కేన్సరుగా తేలింది, అంత వరకు చేసిన మా ప్రార్థనలు ఆలకించలేదా హిందా మతం నుండి జీవం గల క్రీస్తును నమ్మిన తరువాత ఇంత బభయంకరవెైన రోగ రావడం ఏమని చాలా దు:ఖపడ్డాము. మా సవాకీయుల మధ్య చాలా విమర్శిలు ఎదురొకన్నాము. నేను చెల్లి చాలా నలిగిపోయాము. ఎవరు ఆదరించే స్థితిలో లేరు, డబ్బుపరంగా గాని మాట ద్వారా గాని }రటనిచ్చేవారు లేకపోయారు. ఒంటరి పోరాటంలో మా కుటుంబమంతా కుమలిపోయాము. అంత దీన స్థితికి చేరాము, నిరుత్సాహాం ఆందోళ్నలో కలవరపడ్డాము. అమ్మ లేకపోతే మేమంతా ఎలా బ్రతకాలి అదే మాట మా తల్లికి చెపపలేకపోయాము. కీమోథెర్రి 4 నెలలు చేయాలని ఆరంభించారు. అందంగా ఉన్న మాతల్లి కీమో ద్వారా నల్లగా మారింది. తలలో వెంట్రకలు అన్ని }డిపోయాయి. చాలా వికారంగా తయారయింది. నా పని ప్రార్థన చేయుట, ఉద్యోగం చేయుట అమ్మను చూచుకొనుటలో నలిగిపోయాను. అప్పులవారు మమ్ములను బాదిించసాగారు. 4 నెలలు కిమో థెర్రి చేసినా కాన్సరు తగగలేదు. ఇక 10 రోజులలో మరణిస్తుంది. అన్ని ఇచ్చి తృప్తిపరచండి అన్నారు. మేము దు:ఖంలో ఆమె మరణం ఎలా ఎదురొకవాలో అర్థం కాక చాలా దు:ఖ సాగరంలో మునిగిపోయాము. ఆమె వాంతులతో 9 రోజులు గడిచాయి. 10వ రోజు మా అమ్మ మాకు కావాలని భారంతో ప్రార్థించాము. ఇంత వరకు అనయలంగా ఉన్నపుడు చక్కగా జీవించాము కానీ ఇపుడు అన్ని కొలోపయాము. 10వ రోజు నాన్నకు చెప్పి నేను పనికి వెళాిను. ఉదయం నాన్నతో అమ్మ మాట్లాడింది. గత 4 నెలల నుండి ఎవరితో మాట్లాడలేదు కాని ఆ రోజు నాన్నతో ఆకలిగా ఉందని మాట్లాడిందట. నాన్న అన్నం కూర చేసి పెటాటడు, తన చేతితో నోటి దగ్గర పెట్టుకుంటా ఇద్దరు పిల్లలను బాగా చాసుకోండి అని చెప్పిందంట. అంతలోనే అమ్మ అన్నం తినకుండ వెనకుక పడిపోయింది. మాట కదలిక ఆగిపోయింది, నాన్న వీపు మీద కొట్టి చూచాడు. లేవలేదు.
డాక్టు దగ్గరకు తీసుకుని వెళ్్లగా అమ్మ మరణించిందని తెలిపారు. నాన్న చెల్లి బభయంకరంగా ఏడసతూ ఉండగా చుటుట జనాలు గుమ గాడారు. అందరు ఎంతో విమర్శంచసాగారు. అవ్మా అని పిలిచినా కదలిక లేదు. 2 గంటలకు పాస్టు గారికి ఫోను చేసాను 2.30కి ఆయనకు భారం కలిగి వీరు ప్రభువును నమ్మిన విశ్వాసులు చాలా ్రశమ వచ్చిందని బాధపడ్డారు అపపటికే 1 గంట ప్రార్థన చేసాము. ఇక నుండి అమ్మ అని ఎవరిని పిలవాలి ఆమె లేని లోటు ఎవరు తీర్చగలరు అని అర్థం కాలేదు. నానె తీసుకుని అమ్మ తల మీద రాసి నోటిలో నానె మాడు సార్లు పోసారు. 4 గంటల సమయంలో అమ్మ లేచింది, అందరు ఆశ్చర్యపడి ఆమె దయ్యముగా మారిందని అందరు అకకడి నుండి పరురగతాతరు. మందిరంలోకి తీసుకుని వెళ్్లగా తరువాత సా�నం చేసి మంచి బటటలు ధరించింది. ఆమె బ్రతికిన తరువాత మాలో ఆత్మవిశావాసం చాలా పెరిగింది. పాస్టు గారు ప్రార్థించి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అందరు వదిలేసారు అమ్మ అన్ని విషయాలు మర్చిపోయింది. చిన్న పాటి విశావాససహిత ప్రార్థన ను దేవుడు అంగీకరించారు. అమ్మ చూడడానికి అందరు ఇంటికి వచ్చారు చాలా మంది వచ్చినందన లైనులో నిల్చుిని చూచి వెళాిరు. ఆశ్చర్యపడ్డారు. ప్రార్థన ద్వారా ఆమె బ్రతికిందని అందరూ దేవునిని మహిమ పర్చారు. యేసు నమ్మని వారి మధ్య మా కుటుంబాన్ని ఒక సాక్ష్యంగా నిలబైటాటరు. మమ్ములను దేవుడు గొప్ప సాక్షులుగా నిలిపారు,
నా తల్లి బ్రతికిన తరువాత మమ్ములను గురతు పట్టింది. నీవు మరణించిన సమయంలో నీకు ఏవెైనా గురతుందా అని ప్శ్నంచాను. ఆమె చెప్పిన వివరాలు ఆశ్చర్యం కలిగించింది. నరకం నుండి ఒక దాత వచ్చింది పరలోకం నుండి ఒక దాత వచ్చింది ఆ ఆత్మ గురించి గొడవ పడ్డారు. మీరు ప్రార్థన చేయనపుడు సలోమ నీవు వెళుి అనే సవారం విన్నాను. నా పట్ల విశ�షవెైన ప్రణాళ్ళక కలిగి ఉన్నారని గ్రహించాను. మేమంతా బ్రతికినా చనిపోయినా ప్రభువు కొరకు జీవించాలని తీర్మానించుకున్నాము. మా కుటుంబమంతా సంపూరణంగా సేవలో �నమయయాము. సేవ చేయాలనే ఆశ గతంలో లేదు. కాని అమ్మ బాగయితే సేవ చేస్తామని తీర్మానించు కున్నాము. నేను చాలా ఆనందించి దేవుని స్తుతించాను. నా తల్లి సాక్ష్యం వివరించుటకు ఆరంభించింది. నేను సువార్త బోదిిస్తూ అనేక సంఘాలలో సాక్షులుగా ఉన్నాము. దేవునిపని చేస్తూనే నా ఉద్యోగం కొనసాగించాను. నేనున్న స్�లంలో ఒక ప్రార్థనా కూడిక పెటాటను. 2016 నవంబరు నెలలో అమ్మను మరోసారి పరీకష చేయాలన్నారు. అవ్మా నీవు మరణిస్తావు అన్నాము కదా ఎలా బ్రతికావు అని అడిగారు. నా ప్రభువు నన్ను సవాస�పరిచారని తెలిపింది. అనయలుగా ఉండగా క్రీస్తును నమ్మిన తరువాత వేదన పడిన స�లములో ధైర్యంగా సాక్ష్యం చెపపగలుగుచున్నాము. రిపోరుటలు నార్మల్గా వచ్చాయి. 2017 జనవరిలో పెద్ద బహిరంగ సరభ చేసాము.
మా విశ్వాసాన్ని దేవుడు బలపర్చారు. మా నిరీకషణను నిలబైటాటరు, మా తల్లిని ఆరోగ్యవంతురాలిగా నిలబైటాటరు. మేమంతా యెహోషువవలై యెహోవాను సేవిస్తున్నాము. నేను ఉద్యోగం వదిలి సేవ చేయదలిచాను మమ్ములను దేవుడు దీవించారు. నా తల్లి మరణము నుండి బ్రతికించుట కారణము దేవుని రాజ్యం స్థాపించుటకు నన్ను నా కుటుంబాన్ని ఏరాపటు చేసుకున్నారు. బ్రతికించిన దేవుడు క్రీస్తు సజీవుడు మమ్ములను సాక్షులుగా నిలిపారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్
సాక్ష్యం 24. విలువలన్న రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. 8వ
తరగతిలో సండేసాకలులో బహ�మతి పొందుచూ
గ్రామాలలో కరప్రతాలు పంచేవాడిని. నా యవవాన
కాలంలో క్రీస్తు విలువైన పాటలు వ్రాయు ధన్యత నిచ్చారు.
ఉన్నత చదువు ఉద్యోగమునిచ్చి మంచి కుటుంబాన్నిచ్చి
దీవించారు. దేవుని సేవలో కొనసాగుచున్నాను.
బ్రదర్ పసటపెన్ చారర్లస్ గారు
ఫోన్ నం: 9701556655
కేరాఫ్: నెహ్ర� గారు, ఏలారు 9346428210
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరువకుము. కీర్తన 103:1
పరిచయం:
ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు. నా పేరు సీటపెఫన్ చారర్లస్ యవవాన కాలంలో మంచి పాటలు వ్రాయు ధన్యతనిచ్చారు. ఇట్టి తలాంతును నేను నమ్మిన క్రీస్తు ద్వారా పొందాను. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. ఉన్నత ఉద్యోగిగా స్థిరపడాను. గతంలో 13 సంవత్సరాలలో క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. ఇంజనీరింగులో ఉన్నత విద్య పొంది రెండు ఇంజనీరింగు కాలేజీలలో పని చేసాను. 8 తరగతిల నుండి కరప్రతాలు పంచే పరిచర్య ఆరంభించాను.1983లో పాటలు వ్రాయుట ఆరంభించాను. యుద్ధ్దము యెహోవాదే అని పాట వ్రాసాను. ఒక సోదరి పాడింది 3 వచనాలు నేను వ్రాసాను. 4 వ వచనం ఆమె రాసినందుకు పాట వెుుతతం ఆమె రాసిందని ప్రజలలో ప్రాచుర్యం పొందింది. నా పాటను అనిల్ గారు ఎకుకవగా పాడారు. షాలేమురాజు, బైల్లం కొండ ప్రవీణ్ కుమార్, జాన్ వెస్లి భార్య బ్లెస్సీవెస్లి పాడారు. మరి కొందరు పాడిన ఫోటోలు సేకరించాము. నేను ఇంజనీరింగు కోర్సు చదివాను. నేను రాసిన రక్రైస్తవ తెలుగు ప్రజలు బాగా ఎరిగిన పాట ప్రజాదరణ పొందిన పాట. మా తల్లిదండ్రులు శ్రీ సాటన్లీ �జక� గారు, తల్లి కమలమ్మ గారు మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో సండే సాకలులో అనేక బహ�మతులు పొందేవాడిని. టీచరు 10 వచనాలు తవారగా చదివిన వారికి 10 రూపాయులు బహ�మతిగా ఇచ్చేవారు. ప్రతిసారి నాకే బహ�మతి వచ్చేది. మతతయి 7:15లో అబద్ద ప్రవక్తల గురించి చదివాను. వారు గొ�ై� చర్మం వేసుకుని వస్తారు గాని వారు క్రూరవెైన తోడేళుి నేను 8 వ తరగతిలో ఆ వాక్యం ద్వారా నొప్పించబడాను. ఆ రోజుల్లో రక్షణ గార్చి రిట్రీటులో ప్రసంగం ద్వారా తోడేలులాగా ఉన్నానని ఒప్పుకొని కషమాపణ పొంది సాకష్యమచ్చాను. రక్షణ అవసరత గ్రహించి ఆనాడే క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. నా విద్యాభ్యాసం ఇంజనీరింగులో ఎల్రకాటనిక�్స యం.ఇ. చదివి ఆ తరువాత పి.హెాచ్.డి పూర్తి చేసాను. డాకటరటు డి^్రని పొందాను. ఉద్యోగ రీత్యా ప్రొపెఫసరుగా రెండు కాలేజీలలో ్ర్రిన్సిపాల్ పదవిని సీవాకరించాను. నా బాల్యంలో తల్లిదండ్రులు ఇచ్చిన పారకట్ మనీ కొంత దాచి అద్దె పసైకిల్ తీసుకుని గ్రామాలలో కరప్రతాలు పంచేవాడిని. ఒక గ్రామంలో ఒక సంఘం నిరి�ంచబడింది. మరి ఎకుకవ సేవ చేయాలన్న భావంతో పాస్ట్లను పోషించు పరిచర్య సంఘస్థాపనలో �నమయయాను.
ఈ పరిచర్య విధానంలో కొన్ని విమర్శిలు ఎదురొకన్నాను. నా భార్య డాకటర్ ప్రశాంతి నాకు సహకారిగా ఉంటా వెన్నెముకగా నిలిచేది. కొన్ని పరిస్థితుల్లో కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయాను. కషాటల ద్వారా ప్రభువు నాకు విలువైన పార�ాలు నేరాపడు. విమర్శిలకు గ్రుడిడ్వారముగా, చెవిటివారముగా ఉండాలని నేరాపరు. కాలేజీ పోగొట్టుకున్నాను విలువైన పార�ాలు నేరాపరు. అవమానాలు తట్టుకున్నాను. అప్పులు కట్టివేసాను. కొందరు ్రతాగుడు నేరచుకోమన్నారు. నేను అలా చేయలేదు. క్రీస్తును బట్టి ఆ బాధలు తట్టుకోగలిగావని హిందువులు సాకష్యమచ్చారు. ప్రభువు సదా నాకు అండగా నిలిచేవారు. నేను ఇంజనీరింగు చదివే రోజుల్లో అసిపసటంటు ప్రొపెఫఫసర్గా ఉద్యోగం చేసాను. కొన్ని ఇబ్బందులు ఎదురయయాయి యజమాన్యం వారు నాతో కరి�నంగా ప్రవర్తించేవారు. విద్యారు�లతో కరి�నంగా ఉండాలని బలవంతం చేసేవారు. నేను విద్యారు�లతో ప్రేమగా ఉండుట ఇష్టముండేది కాదు. కొందరు అసాయతో యజమాన్యానికి రిపోరుట చేసారు. పిల్లలకు స్పోరుట చేస్తున్నావని నలుగరని నిందించారు. దు:ఖపేవారికి దారమయయాను. నేను ఆ రోజుల్లో తమళ్నాడులో ఉన్నాను. 1983 భటైక� వెుుదటి సంవత్సరం చదివే రోజుల్లో వెుుదటి పాట రాసాను. యుద్ధము యెహోవాదే (4)
1. రాజులు మన్రవవారు లేరు శూరులు మన్రవవారు లేరు (2) పసైన్యములకు అదిిపతి అయినా యెహోవా మన అండ వచనంలో భావం గొప్పది. రాగము కూడ ప్రభువిచ్చారు. రెండవ వచనంలో రాసే రోజుల్లో ఎన్నో ఆటంకాలు నా ముందున్నాయి.
2. యెరకో గోడలు ముందున్నా ఎర్ర సముద్దము ఎదురెైనా (2) అద్భుత దేవుడు మనకుండా బభయమేల మనకింకా వచనం రాసాను. తరువాత వ్యాధులు మనలను పడ్రదోసినా బాధలు మనలను కృంగదీసినా (2) విశ్వాసమునకు కరత అయినా యేసయేయ మన అండ దేవుడే మనకు అండ అని మాడు వచనాలు రాసాను.
ఒకసారి మా బంధువుల ఇంటికి భోజనానికి వెళ్ళినపుడు ఒక సి.డి. చూచాను నా పేరు లేదు గాని మరోక స్రీత పేరు ఉంది. చాలా ఆశ్చర్యపడాను.
పరిచర్యలో దేవుని పేరు నిర్వాహించే స్థితిలో ఇట్టి పరిస్థితులంటాయా? అని తలంచాను. యదార్థత లోపించింది. ఆధ్యాత్మిక విలువలు పాటించాలి కదా. పాట నేను రాసాను నన్ను నేను ప్రోత్సవించుకోవాలి వేర వారు సామాన్య ప్రజలు పాడుచూ ప్రోత్సహించబడుతున్నారు. నేను రాసిన ఉదే�శ్యం నెరవేరిందని నాకు ఆనందం కలిగింది. నేను పాట రాసింది దేవుడిచ్చిన తలాంతులతో నా కొరకు కాదు. వేర వారంతా పాడుకోవచ్చు వేలాది మంది ప్రజలు ప్రోత్సహించబడుచున్నారు. నేను రాసిన ఉదే�శ్యం నెరవేర్చిన ప్రభువు ద్వారా దేవునికి మహిమ కలిగిందని నమ్మి ఆ భావమును బట్టి బహ�గా ఆదరించబడాను. పేరు కొరకు మనం జీవించుట లేదు గాని పరలోకంలో బహ�మతి ఇస్తానని వాగా�నం చేసాడు. దాని కొరకు ఆశతో వేచి యున్నాను. నన్ను పిలిచిన ఉన్నత పిలుపుకు లోబడి తగిన బహ�మానం పొందవలైనని గురి యెుద్దకే పరురగతతుచున్నాన్న ప�లు ఆశయంతో ఏకీబభవిస్తున్నాను. ఆచరిస్తున్నాను. నీతి యధార్థత ఆధాత్మిక విలువ పట్ల నమ్మకముంది.
1991వ సంవత్సరంలో ఆ పాట రాసాను. ఆరెకస్రాటతో ఆ పాట పాడాము. తరువాత కడపలో డి.జి.యస్ దినకరన్ సరభలలో నా పాట చేర్చగా నేను కవాయరుతో కలిసి ఆ పాట పాడాను. ఆ రీతిగా ఆ పాట ఆదరించగా ఎందరో అభినందించారు. నా పాట గురించి బాగా వివరించారు. పాట రాసింది ఒకరు పేరు మరొకరు పెట్టుకున్నారని చాలా చర్చనీయాంశంగా మారింది. నేను నేరపగా అందరు నేరచుకున్నారు. (ఒక వివాహా సమయంలో పాస్టు గారి అవ్మాయిని వివాహం చేసుకున్నాడు).
ఆ సంఘం పాటల పుస్తకంలో నా పాట ఉంది నాలుగవ వచనం రాసిన వారు వారి పేరు రాసుకున్నారట. జి.జాన్ గారు దైవజనులు యెహోవా నా బలమా అని పాట రాసారు. ఆ పాటను నా పేరు మీద విడుదల చేసేత ఎలా ఉంటుంది ఆధ్యాత్మిక విలువలు పాటించేవాడిని. నాకు గురితంపు అవసరత లేదు. రోషం కలిగిన సేవకునిగా అనిల్ కుమార్ సహాచర్యంలో అగస్టీిను గారిని కలిసినపుడు నా గురించి విచారణ చేసి విపఘలమయయారట. నేను నా జీవితం 40 పైగా పాటలు రాసాను. దానిలో వెుుదటి పాట పసలయేరులై ప్రవహించే నీ రకత దార్లు మా కొర్రై చిందించితివా ప్రేమతో ఆ సిలవాపై శరీరమంతా గాయంబులైనా బభరియించినావు ఆ కొయ్యపై మా గాయము మానసుటకు ఓర్చితివా అనే పాట రాసాను. ఈ పాట రికార్డు చేసాము. నాలుగు ఆల్బములు రి�జు చేసాము. రెండవ ఆల్బములో యుద్ధము యెహోవాదే చకకగా సరిచేసి దతత్రతేయ ఆధవార్యంలో ఆశీర్వాద ప్రాంక�్స గీతా మాధారి పాడారు. 1994లో రికారిడ్ంగు ఆరంభించాను. నా పరిచర్యను కొనసాగిస్తున్న పరిస్థితుల్లో 2010లో యెహోవా షమ్మా అనే పేరున మందిరం ఆరంభించాము. జీసస్ ఆన్సర్్స అనే మనిపసీట 2006లో స్థాపించాను. దాని అనుబంధంగా గ్రామాలలో చిన్న సంఘాలు ఆరంభించాము. టి.వి. పరిచర్యలో, వాట్సప్ గ్రాపులలో సతువార్త పరిచర్య చేస్తున్నాను.
నా సతీమణిడాక్టు ప్రశాంతి మనిపసీటలో డాకటరటు పటాటను పొందారు. రక్రైస్తవ కళాశాలలో ్ర్రిన్సిపాల్గా పని చేస్తుంది. నాకిద్దరు బిడ్డలున్నారు. �.ఎ.యం ఇండియన్ ఇనిస్టిటాట్ ఆపఫ్ మేనెజ్వెంట్లో పని చేస్తున్నాడు. రెండవ కూతురు డాక్టు చదివి తిరప్తిలో పి.జి కోర్సుకు సిద్ధపడుతుంది. ఈ విధంగా నేను మా కుటుంబ సహకారంతో దేవుని సేవ కొనసాగిస్తున్నాము. ప్రార్థన సహాయం అందించుటకు సిద్ధంగా ఉన్నాను. బాల్యం నుండి క్రీస్తు పరిచర్య చేయాలన్న భారంతో ఉన్నత విద్య చదివి. క్రీస్తు కొరకు జీవించాలన్న నిరణయమును బట్టి దేవుడిచ్చిన తలాంతులను బట్టి పాటలు రాయుట పాటలు తలాంతునిచ్చి వాడుకొను రీతిని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 25. నిష్టగల హిందా కుటుంబంలో జన్మించాను. నా
బాల్యంలో పూజలు చేసేదానిని క్రీస్తును కనుగొన్నాను.
చదువు రాని నేను కొన్ని పరిస్థితులలో వివాహం
తరువాత భర్తను భడడ్లను చంపి మందు తాగి
చనిపోవాలనుకున్నా స్నేహితురాలి సలహా మేరకు
దైవజనుని ఫోను కాల్ ద్వారా అద్భుతాలు చూచి క్రీస్తును
నవ్మాము. క్రీస్తు సేవలో సాగిపోతున్నాము.
సిస్టర్ గ్రేస్ సుదర్శిన్ గారు
�లి పెఫైర్ మనిపసీట
ఫోన్ నం: 9704883838
కేరాఫ్: నెహ్ర� గారు, ఏలారు 9346428210
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు
వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
కీర్తన 107:15
పరిచయం:
ప్రభువు దివ్యనామంలో అందరికి వందనములు. నా పేరు గ్రేస్ సుదర్శిన్ మా కుటుంబంలో అనయలుగా ఉండేవారము. గతంలో స్థితికి నేటి స్థితికి చాలా వ్యత్యాస ముంది. పేదవారన్న రక్రైస్తవులన్నా నాకు ఇష్టం ఉండేది కాదు. మా కుటుంబ వ్యవస� అటువంటిది. ఉన్నత కులంలో ఉన్నత స్థితిలో ఉండేవారము. పో�సు వారు, సినిమా రంగంలో వారు మాకు బంధువులుగా ఉండేవారు. దేవుని నమ్మనవారు మా ఇంటికి వేసత ఇష్టం ఉండేది కాదు. మా నాన్నగారు ఆ విధంగా మాకు నేర్పించారు. రక్రైస్తవులు అంటరానివారు. విదేశీ దేవుని నవ్ముతారని చ్పెేెవాడు. అనేక విగ్రహాలను పూజిస్తూ క్రీస్తును ఇష్టపేదానిని కాదు. రక్రైస్తవులు మా ఇంటికి వచ్చిపోగానే పసుపు నీటితో ఇంటిని శుది� చేసేదాన్ని. నేను పూజలు చేయుట వుడి ఆచారాలు చేయుటలో �నమయేయదాన్ని. మా సవాకీయులంతా హిందు ఆచారాలలో �నమయేయవారు. నాకు యకత వయసు వచ్చాక ఏలారు వాస్తవ్యులు శ్రీనివాస రావు గారితో నా వివాహం జరిగింది. ఆయన లాయరుగా పని చేసేవారు. నేను మా అతతగారి ఇంట్లో ఉండేదాన్ని కాదు. నేను ఆచరించే పూజలను మా అతతగారు తట్టుకోలేకపోయేవారు. ఆమెకు వింతగా ఉండేది నేను మా పుట్టింటిలో ఉండిపోయాను. నాకు ఇద్దరు పాపలు కలిగారు.
నా పేరు గాయ్రతి. గాయ్రతి దేవివలై బభక్తిగా ఉండుటను బట్టి నాన్న అన్నయ్య ప్రేమగా చూచేవారు. నేను పుట్టింటిలో ఉండదలిచి విడాకులు కోరాను. నా భర్త ఇష్టపడలేదు. నేను నా భర్త నా భడడ్లతో కలిసి మ్రదాసు చేరాము. నా భర్త ఉద్యోగ ప్రయత్నం చేయగా విపఘలమయేయవాడు మా కుటుంబ పోషణ అన్నయ్య చాసుకునేవాడు. నా భర్త ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది. నా పుట్టింటినండి సహాయం కోరి బ్రతకుట నాకు ఇష్టం ఉండేది కాదు.
నా భర్త కొన్ని సంవత్సరాలు విదేశాలు వెళ్ళి సంపాదిసేత ఆడ్రిల్లలకు ఉపయోగపడుతుందనుకునే దానిని. పిల్లలు ఎదికగ వయసులో ఉన్నారు. నా ప్రయత్నం నేను కొనసాగించాను. ఎవరిమీద ఆధారపడరాదని తలంచి నా భర్త సమ్మతి కోరాను. నాకు తెలిసిన వారండగా విదేశాలలో ఉద్యోగం కొరకు ప్రయత్నించగా లిభయాలో చదువుకు తగగ ఉద్యోగం లభించింది. ఒక స్రీత నాతో సంప్రదించగా ఏజైంటును కలిసి నా నగలు తాకట్టు పెట్టి మాడు లకషలు సమకూర్చాను. మరి రెండు లకషలు అడిగారు, 5 లకషలు అవసరాలకు కావాలన్నాడు. ఉద్యోగం వచ్చాక సవాకీయులకు చెప్పాలని ఆశించాను.
మ్రదాసులో కబాలి వారి దగ్గర వడ�డ్ 100కి 10 రూపాయల చొపపున అప్పు చేసాను. నా భర్త సంపాదించిన తరువాత తీర్చగలనన్న దీిమాతో ఉన్నాను. ఆ తరువాత 15 రోజులకు వీసా ేపపర్లు చూపాడు. నాకు చదువు రాదు, నా పేరు వరకు రాయడం నేరచుకున్నాను. నేను చీరలు వుడితో కట్టుకునేదానిని. నాకు మరొక వ్యక్తి 2 లకషలు కావాలన్నాడు మా అన్న దగ్గర డబ్బు ఉంది అడుగాలనుకోలేదు. నా సవాంతంగా 4 లకషలు అప్పు చేసి పుణ్య కేష్రతాలు దర్శించి కొంత డబ్బు ఖరచుపెట్టి సిద్ధపడ్డాము. మర్లా మరొక లకష అడిగాడు నా సవాకీయుల పేరు వాడుకోలేదు, జనవరి రెండవ తేది వస్తాను 9వ తేది విమానానికి సిద్ధం చేయాలంటే ఆయనకు కావాలిసిన సామాను, ఏజైంట్లు డబ్బు అడిగితే అన్ని సమకూర్చాను. ఆ తరువాత 16 లకషల సొమ్ము నగలు అన్నీ పోయాయి. ఏజైంటు ఇల్లు చేరాను అతని ఇల్లు తాళ్ం వేసి ఉంది. అదే సమయంలో 10 మంది వచ్చారు.
వారితో కూడ మోసపు మాటలు చెప్పి లకషల సొమ్ము తీసుకుని పరారయయాడు. జరిగిన మోసం గ్రహించి చాలా ఏడా�ను. నీవు అత్యాసతో నన్ను పంపలని అప్పులు చేసావు. నీ అప్పులతో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. సవాంత పెతతనం చేసి తీవ్రంగా నష్టపోయావు నీకు తగిన శాస్తి జరిగింది. అది నీ కర్మ అని తప్పించుకున్నారు. నా భడడ్లిద్దరు చిన్నవారు 8 సంవత్సరాలు వయసులో ఉన్నారు. పరిస్థితులు గ్రహించలేనివారు. నేనెవరితో చెప్పుకోలేక దు:ఖ భారంతో కుమలిపోయాను.
నా బాధలో పూజలు కొనసాగించాను. బాధను తల్లితో చెప్పుకుందామని పుట్టినిల్లు చేరాను. నా సరిస్థితి తెలిసి అన్నయ్య, అమ్మకు చాలా కోపం వచ్చింది. నగలు పోయాయి. లకషల రూపాయలు అప్పు చేసాను. నిన్ను మేము ఆదుకోలేమని పంివేసారు. నా ఆమేదన వరణనాతీతము. నా తోబుట్టువులు నన్ను తృణీకరించారు. నా భర్త ఇల్లు వదలి రోజంతా బయట తిరికగవారు.
అప్పులవారు ఇంటికి వచ్చేవారు, ముందు గువ్మానికి తాళ్ం వేసి వెనుక గదిలో దాకుకనేదాన్ని. అప్పులు తీరచుట నా వల్ల కాదు. మరణం తపపదని నిరణయించుకుని అకక భర్త డి.యస్సిి గనుక నా భర్తను జైలుపాలు చేస్తారని బభయపడాను. సాకలు పసలవులలో పిల్లలకు మందు పెట్టి చంపాలని నేను నా భర్త పిల్లలు నలుగురం చనిపోతే సరి అని తలంచి 2000 సంవత్సరం ఏ్ర్రిల్ 16వ తేదీ చనిపోవుటకు నిరణయించుకున్నాను. బయట పురుగుల మందు ఎలకల మందు సిద్ధంగా పెట్టుకున్నాను. నా శరీరంలో నీరు లేనంతగా ఏడా�ను. పిల్లలకు కొతత బటటలు ఇచ్చాను. బిడ్డలు ఒక్క పూట భోజనం చేయకపోతే చాలా బాధగా ఉండేది. ఒక కోమటావెు మరణించిందని కబురు వచ్చింది. వారు మేము ఒకే దగ్గర ఉండేవారం. అకకడ అకక సుశీల చనిపోతందని నీ భర్త ఫోను చేసినారు కదా అని అడిగాను. మేమంతా కలిసి పూజలు చేసేవారం. నా మరణావస�లో ఒక వ్యక్తి ఫోను వచ్చింది గుండెల్లో ర్రంధాలున్నాయి తిన్న ఆహారం వాంతి అయేయదట, అతనికి క్రీస్తు ప్రార్థన ద్వారా బాగయింది. సుశీల నంబరు ఇచ్చింది.
తకుకవ కులసతుల దేవుని నవ్మాలా అని ఆ నంబరు చీట్టి పారసాను. వెంటనే ఇల్లు చేరాను ఆ సాయంత్రం విషయం తాగాలనుకున్నాను. నా భర్త చాలా కోపంగా ఉన్నారు. అప్పుల వారు వచ్చి చాలా తిట్టి వెళాిరంటా రాత్రి అందరం చనిపోతాము గనుక ఆయనతో గొడవపడ కూడదని మౌనం పాటించాను. సుశీల అకక ఇచ్చిన నంబరు ఎందుకు పేసావు తెప్పించు అన్నారు. ఆ ఫోను నంబరుతో పావుగంట మాట్లాడారు అతను బాగా మాట్లాడుతున్నారు విను అని నా భర్త ఫోను నాకు ఇచ్చారు వారి మాటలు విన్నాను. నా భర్త బయటికి వెళ్ళి పోయారు.
ఆ ఫోనులో మాట్లాడిన వ్యక్తి మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి.
నీ ప్రాణం, నీ భర్త ప్రాణం, నీ భడడ్ల ప్రాణం తీయుటకు నీకు ఎవరు అదిికారం ఇచ్చారు. అని వినిపించగా నీ ఇంటి మీద బలవెైన దురాత్మ పని చేస్తుంది. నిన్ను హాతము చేయానే ఆలోచిస్తుంది. నేను ఆ దురాత్మను యేసు నామంలో గద్దించి పరిశుద్ధాత్మను మీ ఇంటిలోకి పంపుచున్నాను. అని మాట్లాడారు. నా భర్త పిల్లలను తీసుకుని రాలేదు, అపారుటవెంటులో తిరుగుచున్నాను ఒక వ్యక్తి కటాకటాల వెనుక తిరుగుట చూచాను. తెల్లని వస్త్రములు ధరించుకుని యున్నారు. ఎవరండి అని అరిచాను. తరువాత ఎవరు కనిపించలేదు. పరిశుద్ధాత్మ క్రీస్తు అని నాకు అపుడు తెలియదు. ఏదో ఒక ఆత్మ వసతుందని ఆలోచించాను. ఏదో మంచి చేయడానికి పరిశుద్ధాత్మ వసతుందని నా భర్తకు తెలిపాను. నీకు పిచ్చి పట్టింది డబ్బులు పోయినందుకు ఆత్మలు అంటున్నావు అన్నారు.
ఆ ఆత్మను మోసం చేసిన వ్యక్తిని డబ్బులు తీసుకురమ్మను అని హేాళ్గా మాట్లాడి సా�నానికి వెళాిరు. నాకు పలువిదాలుగా ఆలోచనలు రాగా నా భడడ్ల దగ్గరకు వచ్చాను. ఆ కషణంలో నన్ను మోసం చేసిన వ్యకిని నలుగు పో�సులు పట్టుకుని వచ్చుట అద్భుతాన్ని చూచాను. అద్భుతాన్ని చూచే కృపను దేవుడిచ్చారు. వెుుతతం డబ్బులు దుపపటిలో చుట్టి పైన పెటాటరు. గదిలో దీపం వెలుచుండగా బలవెైన గాలి రాగ దీపం ఆరిపోయింది.
ఆ కషణంలో ఆ ఆత్మ దీపాలను దేవుడు వెలిగించాడు. ఆ తరువాత నా భర్త ఇంటికి వెళ్దామన్నారు. క్రీస్తును ద్వేషించిన నన్ను సమీపసతురాలిగా చేసారు. యేసు క్రీస్తు అనగా బుమ్మ కాదు, క్యాలైండరు కాదు సజీవుడు అని నేను తెలిసికున్నాను. కన్నులారా చూడగలిగాను నాక్న్నులముందే ఉంది. గతంలో క్రీస్తును ద్వేషించాను గాని క్రీస్తునన్ను ప్రేమించి హాతతుకున్నారు. నా ఆనందం చెపపలేనిది వరిణంచలేను, క్రీస్తును నమ్మినందుకు అన్నయ్య వచ్చి నిన్ను ఈ మతంలోకి మార్చింది ఎవరు వారి మీద చర్య తీసుకుంటను అన్నారు. మేము అపపటికే క్రీస్తు మందిరానికి వెళూత ఆత్మీయంగా బలపడి నీటి బాప్తిస్మం తీసుకుని రక్షణ స్థిరత కలిగియున్నాము.
నా పేరు గ్రేస్ నోటిసు పంపు అన్నాను. గతంలో మా చిన్నయన కొడుకు యెహోషువా కమలాకర్గారు మా ఇంటికి వచ్చారు. నిజ దేవుని నవ్మావు నీవు నీ భడడ్లకు ఏమ కావాలో చూచుకోగలవు బాప్తిస్మం విలువ తెలిపాడు వెుుదట నా భర్త వ్యతిరకించారు. నీవు కొన్ని నెలలు చర్చికి వచ్చిన తరువాత బాప్తిస్మం ఇస్తాను అన్నారు. వేర చర్చిలో తీసుకుంటామన్నాను. ఇద్దరము చర్చికి వెళ్ళి మోకరించగానే ప్రభువు దర్శనమిచ్చి లైవ్ము నీటి బాప్తిస్మం తీసుకోమన్నారు. బాప్తిస్మం తీసుకున్నందున అతతగారి ద్వారా విమర్శిలు ఎదురయయాయి. నాకుమారుని నీటిలో ముంచేసింది ఇంకా దేనిలో ముంచగలదో అన్నారు. కొంత సామానుతో రాజమండ్రి వచ్చి స్థిరపడ్డాము. నా భడడ్లకు వివాహం చేసాము. నా తోబుట్టువుల కుటుంబాలకు మంచి అళుిల్లు దేవుడు అనుగ్రహించారు.
ఇద్దరు భడడ్లకు ఇద్దరు కొడుకులను ఇచ్చారు. అంచెలంచెలుగా మమ్ములను దీవించిన క్రీస్తుకే మహిమ కలుగును గాక. పేదవారిపట్ల, అనారోగ్యంగా ఉన్న వారిపట్ల నిర్లకష్యంగా ఉన్న నన్ను పూర్తిగా మార్చివేసారు. అట్టి అభాగయల మధ్య పరిచర్య చేయు ధన్యతనిచ్చారు. అన్ని వ్యతిరకతలలో చాలా అనుభవాలు నేర్పించారు. దేవుని చిత్తంలో చిన్న పాత్రలుగా పరిచర్య చేయించుకుంటు న్నారు. మా అతతమామలు రక్షణ పొంది సేవలో సహకరిస్తున్నారు. అన్నయ్య నేడు మా ప్రార్దన కోరుతున్నారు.
కొందరు నిరాశపర్చివారంటారు కొందరు ప్రోత్సహించేవారంటారు క్రీస్తులో జీవించుటకు ఎవరు ఎవరిని నిర్బందించలేదు. పరిశుదా�త్మ సహాయంతో రక్షణ పొందుతారు. ఇది మతం కాదు మార్గము నేను ఫోను ద్వారా ప్రార్థనలు చేస్తు పరిచర్య కొనసాగిస్తున్నాను. వెలకటటలేని క్రీస్తు ప్రేమను మేము అనుబభవిస్తున్నాము. మా సవాకీయులంతా ఒకొకక్కరు క్రీస్తును తెలసుకుని రక్షింపబడుట ఆనందం కలిగిస్తుంది. నేడు దేవుని కుటుంబము గా యెహోషువ వలై సేవిస్తు క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము. మా కొరకు సేవ కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్