Chapter 14 of 15

సాక్ష్యాలు 36–38

Photograph from page 223 of Dear Witnesses Who Love Christ
పేజీ 223

సాక్ష్యం 36. రక్రైస్తవ కుటుంబంలో జన్మించి క్రీస్తును గార్చిన

ఆలోచనతో బాల్యం గడిపాను. యస్.యస్ఎల్.సి. చదివే

రోజుల్లో తప్పిపోయిన కుమారుడి కథద నాటికగా రాసాను.

పాటలు రాయు తలాంతు దేవుడిచ్చారు. 100 పైగా

పాటలు రాసాను, ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

బ్రదర్. ప్రభుదాస్ గారు,

8247391453

కేరాఫ్: నెహ్ర�గారు, ల్యాంపు మనిష్రీట 9346428210

దేవుని స్తుతియించుడి ఎల్లపుడు దేవుని స్తుతియించుడి. కీర్తనలు 150:1

పరిచయం:

బైల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని ప్రావితం చేసిన పాట ఇదే. ప్రేమ శాశవాత కాలముండును ప్రేమ అన్నిటిలో ్రశ�ష్టము ప్రేమ విలువను సిలువ �పె ప్రేమ ఎట్టిదో ప్రభువు నేరెప ప్రేమ చూపు నరుల యెడల ప్రేమ కలిగియుండు ్ర్రియుడా ప్రవీణ్గారు ఆ పాటను ఇష్టపడ్డారు గాని ఆ పాట ప్రభుదాస్ గారిదని తెలసుకొని చాలా అభినందించారు. ప్రభుదాస్ గారు చాలా పాటలు రాసారు. ల్యాంపు మనిష్ర్టి అదిినేత నెహ్ర�గారు ప్రభుదాస్ గారిని పరిచయం చేసినందుకు చాలా అభినందించారు. ప్రభుదాస్ గారిని ప్రవీణ్ గారు కలవాలని కోరారు సీవాయ సాకష్యము : ప్రభువు నామంలో మీకు వందనాలు నా పేరు ప్రభుదాస్ నా సాక్ష్యం వివరించుటకు ల్యాంపు మనిష్ర్టి అదిినేత నెహ్ర�గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునిని స్తుతిస్తున్నాను. రక్షణ అద్భుతకార్యం అనే మహాదైశవార్యం నాకు ప్రభువిచ్చారు. ఆ రక్షణకు నన్ను వార్సునిగా చేసారు. నాకు ప్రభువిచ్చిన మహా భాగ్యమని నేను ఎరుగనట్లు చేసారు. 1982లో క్రీస్తు నన్ను రక్షించారు. నాకు 1964లో వివాహామయింది. ఇండియన్ ఎక�్సపప్రస్ చిన్న ఉద్యోగిగా పని చేసాను. నాకు తల్లిదండ్రులు లేరు కాని ప్రభువు పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడిని. గతంలో నేను యస్.యస్.యల్.సి చదివే రోజుల్లో తప్పిపోయిన కుమారుని గురించి విన్నాను. నాటికలాగ రాసాను. నా జీవితంలో భార్ బభరితవెైన కుటుంబ జీవితం కొనసాగించాను 1984లో ఉద్యోగం చేస్తూ ప్రభువు పని కొనసాగించాను. ఆ రోజుల్లో ఆర్.ఆర్.్ర. మార్తి గారితో పరిచయం ఏరపడింది. కొండపల్లిలో ఒకే వేదికపై వాక్యం ప్రసంగించాము. దేవుడు ఆనాటి నుండి ఆయన కనుదృష్టితో నన్ను నిలుపుకున్నారు. అకకడకకడ అవకాశం ఉన్నంత వరకు సువార్త పరిచర్య కొనసాగించేవాడిని.

1980-90లో విజయవాడ వించిేపటలోనే కాక టై�లరు ేపటలో సువార్త పరిచర్య కొరకు వాడుకున్నారు చాలా కుటుంబాలలో క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. ప్రభువు ప్రేమలోకి వచ్చారు. నాకు తెలియని రీతిగా నన్ను దేవుడు విశ�షవెైన పాత్రగా వాడుకున్నారు. పరిమ అనే ప్రాంతం వెళ్ళి అకకడ సేవ చేసాను. నా కుటుంబ భారం నాతలపై వెాపబడింది. అయినా సువార్త పరిచర్య కొనసాగించాను. నా ఉద్యోగం వదిలి సేవలోకి రావడం భడడ్ల పెంపకం భారమును బట్టి అనేకులు విమర్శంచగలరని తలంచి నా సేవ గురించి ఎవరితో పంచుకొనుటకు సాహాసించలేదు గాని ప్రభువే నాకు తోడుగా ఉన్నారు. 1990లో ఉద్యోగం రిజైన్ చేయగా 1993లో మ్రదాసు వెళ్ళి ఆరి�ంచగా నా రాజీనామాను అంగీకరించారు.

క్రీస్తు తెలియని ప్రజలుగల గ్రామం గురించి నాకు తెలిపిన వెంటనే 6 వారాలుగా ్రశద్ధగా తిరిగి సువార్త బోదిించాను. ఆ విధంగా సేవలో 10 మంది ఆత్మలను సంపాదించాను. విజయవాడ ప్రాంతంలో పరిమలో మరొక గ్రామంలో నా సేవ కొనసాగుతుందా అని ప్శ్నంచేవారు. కుటుంబం పెద్దది దానిని సంరక్షించే బాధ్యత నా మీద ఉన్నది. కేవలం దేవుని కృప వలన అన్ని బాధ్యతలు సీవాకరించగలిగాను. నేను దేవుని దృస్టిలో శన్యవెైనవాడిని. 1990లో నా భార్యకు అనారోగ్యం వాటిల్లింది. తిరప్తిలో రెండు నెలలు గడిపాము. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి సేవలో �నమవుటకు సిద్ధంగా ఉన్నానని తెలుపగా మౌనంగా అంగీకరించింది. నాలో దాగిన అపారవెైన దేవుడిచ్చిన శక్తిని ఎవరు గ్రహించలేకపోయారు. పెద్ద కుటుంబ భారం నామీదపడింది. భార్య లోటుతో పిల్లలకు విద్య, వివాహాలు జరిగించుట కష్టం గనుక దేవుడే నా చేయి పట్టుకుని నడిపించారు.

ఈ పరిస్థితిలో 100పైగా పాటలు రచించే ధన్యత నిచ్చారు. వివాహా సమయాల్లో పాటలు రచించే ధన్యత దేవుడిచ్చారు. సంఘాలనికి అవసరమగు పాటలు. వ్యక్తి జీవితాలలో అవసరమగు పాటలు వ్రాయగలిగాను. నా భార్య మరణించిన 1990లో ముగ్గురికి వివాహాలు జరిగాయి. నాకు కలిగిన ఏడుగురు కుమార్తెలలో ఇంకా నలుగురు విద్య, వివాహా బాధ్యత నా మీద పడింది. చాలా భారవెైన జీవితంగా మారింది. నేను పని చేసే పసకషనులో 40 మంది పనివారండే వారు. నేను ఒక్కడినే రక్రైస్తవుడను ఆలస్యంగా పనికి చేరినా నన్ను మన్నించి గౌరవంగా చూచేవారు. మగతా సమయాల్లో వివిధం ప్రాంతాలలో సువార్త బోదిించేవాడిని. నా మానసిక స్థితిలో ఏనాడు బాధపడలేదు.

నా స్థితిని గురించి భడడ్లతో సంప్రదించలేదు. గ్రహించే శక్తి వారికి లేదు. ఆ స్థితిలో పాట రాసాను. నాకు నెమ్మదినిచ్చి నన్ను ఆత్మీయంగా బలపర్చారు. నా మనసులో వచ్చే ఆలోచనలను అదిిగవించే శక్తినిచ్చి మంచి ఆలోచనలను ఇచ్చేవారు. బిడ్డలు సంరక్షించుటకు బలపర్చారు. నా దగ్గరకు ఏ చింత రానీయక నన్ను బలపర్చారు. నా పరిస్థితులలో భారవెైనమ కూడ సులబభంగా అదిిగవించే ధన్యతనిచ్చారు. ప్రభువు నన్ను కనికరించి సమకూర్చివారు. దేహానికి కావాల్సిన స్వస్థత ప్రాణానికి కావాల్సిన పోషణ ఆత్మకు కావాల్సిన రక్షణ విషయంలో నాపై దేవుడు కృప చూపారు. ఆ రోజుల్లో నేను బలహీనుడనయ్యను. నా నోటి నుండి రక్తం పడిపోయింది 6 నెలలు పసలవులో ఉండి ఆసుప్రతిలో ఉన్నాను. దేవుడు సవాస�పరిచారు. }పిరితితతులు పాడయయాయి, 2004లో స్రోటక� వచ్చింది. నన్ను వెైద్య పరీకషల కొరకు లలితా ఆసుప్రతికి తర్లించారు. ఆ రాత్రి గడచుట చాలా కష్టమన్నారు. ఆ రాత్రి డాక్టుతో నన్ను ప్రంేయమన్నారు నా ప్రార్థనా బలంతో సేవా భారంతో ఉన్నపాటన నలుగురు పెద్ద డాకటర్లు వెైద్యం చేయుటకు నిరణయం తీసుకున్నారు. నేను బలవంతంగా ఆసుప్రతి నుండి ఇంటికి వచ్చాను. నా ప్రభువు ఆనాటి నుండి ఈనాటి వరకు ఆరోగ్యమచ్చి నిలిపారు. దేవునికే స్తుతి కలుగును గాక. నాపట్ల దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యము చేసాడు. చాలా గొప్పగా గురితంపునిచ్చే పాట ఏదనగా దేవుని ప్రేమ నా హృదయంలో నిండిపోగా నెహ్ర�గారు పాట పాడమనగా అదే పాట పాడాను. ప్రేమ శాశవాత కాలముండును ప్రేమ అన్నిటిలో ్రశ�ష్టము ప్రేమ విలువను సిలువ �పె ప్రేమ ఎట్టిదో ప్రభువు నేరెప ప్రేమ చూపు నరుల యెడల ప్రేమ కలిగియుండు ్ర్రియుడా నాకు ఇష్టవెైన పాట ఏదనగా నామటుట్రైతే బ్రతకుట క్రీస్తే వెడలిపోవాలన్న ఆశ నాకున్నది కొంత కాలం క్రితం పసైకిల్ కొరకు ప్రభువును ప్రార్థించాను. లానా, టైలివిజన్ తరువాత సాకటీ ఇచ్చారు. తరువాత కారు కూడ ప్రభువిచ్చారు. ఆయన సంపూరణతలోకి కృప వెంబడి కృపను పొందుట అనే మాట ఇష్టము. కృపచాలను అనే పాటను రాసాను. కృపాచాలనంటివే ప్రభువా కృప చేత నడిపించు, కృప అనే మాటకు ఇష్టం ఒకరిని చూచి విశావాసం నేరచుకొనదగిన వ్యక్తితవాం అని నెహ్ర�గారు ప్రశంశించారు. నేను నేడు ఏవెైయున్నానో అది కేవలం దేవుని కృప వలనే అయి ఉన్నాను. నాకు అనుగ్రహించబడిన దేవుని కృప నష్టం కాలేదు. నా గురించి వివరించుటకు నా ఏడుగురు కుమార్తెలు అళుిల్లు మనుమ సంతతి మంచి విషయాలు వివరించారు. దేవునికే నా సేవ వల్ల ఘనతా మహిమ చెల్లించగలను. నన్ను నేను తగిగంచుకొని జీవించాను.

1. వెుుదటి కుమార్తె : కుమారి గారి మాటల్లో నాన్నగారు 100పైగా పాటలు రాసారు. పాటల ద్వారా చాలా మంచి మారుమనసు పొందారు, కొంత మంది ఆదరించబడ్డారు. చాలా బభక్తిగా జీవించారు.

2. రెండవకుమార్తె ్ర్రిసికల్ల మాటల్లో మా నాన్న చాలా నిదానవెైన వ్యక్తి తొందరపాటు అనేది ఉండేది కాదు, మేము చిన్న పిల్లలం గనుక మమ్ములను కోపపడుట ఏనాడు చూడలేదు. చాలా ఓరుప సహనంతో మమ్ములను పెంచారు. నాలుగవ కుమార్తె లుదియా గారి మాటల్లో, మా నాన్నగారు ప్రేమను నేరాపరు ఇతరులను ్రేేమించుట నేరచుకున్నాను. కోపపడినా అందులో ప్రేమ ఉండేది. సేవకుని ఇంట్లో ప్రాంతంగా జీవించగలదన్నా ఆశతో 6 నెలలు ప్రార్థన చేయమన్నాడు అలాకగ చేసాను. మంచి కుటుంబాన్ని దేవుడిచ్చారు. �దవ కుమార్తె హాన్నాగారు మాటల్లో, మా నాన్నగారు శారీరక తండ్రి మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడ తండ్రిలా మమ్ములను పెంచారు. మేమంతా రక్షణ పొందుటకు మా నాన్నగార కారణం తల్లి లేదన్నా లోటు రానీయక మమ్ములను ఏడు మంది ఆడ్రిల్లలవెైనా విద్యనిచ్చి మంచి స్థితిలో ఉంచారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆరవ కుమార్తె శాంతి గారు మాటల్లో, మా నాన్నగారు 100పైగా పాటలు రాసారు. దేవుని ప్రేమ మీద ఉన్న పాట చాలా మంచి పేరు వచ్చింది. ప్రేమ శాశవాతమైనది మా నాన్న గారి జీవితం బభక్తిని బట్టి చాలా ఆనందిస్తున్నాము. ఏడవ కుమార్తె : ప్రేమ గారు మాటల్లో నా తల్లి చనిపోయిన నాటికి నాకు 9 సంవత్సరాలు మాత్రమే నాన్న అకకలు నన్ను తల్లి లేని లోటు లేకుండా పెంచారు. నాన్న బాధ రాకుండా చూచుకునేవారు. ఏది అడిగినా కాదనేవారు కాదు. చాలా మంచి గా పెంచారు. పెద్ద మనుమరాలు :

నేను మా తాతగారికి పెద్ద మనుమరాలిని అబ్రామాము ఇస్సాకు యాకోబుల దేవుడు మా తాతకు దేవుడయయాడు. నాకు నా పిల్లలకు దేవుడుగా ఉంటాడని నిరీకషణతో ఉన్నాను. తన కన్నా 7 మందిని ఏరీతిగా చూచారో బాల్యం నుండి మమ్ములను ఆవిధంగా చూచుకునేవారు. ఎంత అల్లరి చేసినా సహించేవారు. మా తాతగారిని బట్టి చాలా అతిశయపడతాము. మనుమడు ఎభనేజరుగారు : యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు తాతగారిలో ఉన్న మంచి లకషణం ఏదనగా నెలకు ఒక సారి అందరిని పిలిచి కుటుంబంలో పండుగలా చేసి వాక్యం బోదిించి మంచి ఆహారం సిద్ధపర్చివారు. ఆ రోజు ఖరచు ఆయనే బభరించేవారు. దేవునిలో ఆనందించే రీతిగా చూచుకునేవారు. తాతయ్యను బట్టి సంతోషిస్తూ దేవునిని స్తుతిస్తున్నాను. అవకాశమచ్చినందుకు వందనాలు. పెద్దల్లుడు : దావీదుగారు మాటల్లో యేసు క్రీస్తునందున్నవారు రక్షణలో ఆనందిస్తారు. నిత్యరక్షణలో ఆనందింతురు. మాకు ముగ్గురు సంతానంలో ఒక పాప మరణించగా జ్ఞాపకార్థకూడికలో పాస్టుగారు పాట పాడారు. నేనారోజే మారుమనసు పొందాను. క్రీస్తు తిరిగి వచ్చి బభకుతలను తీసుకొని వెళాతరు ఆయన సన్నిదిిలో ఉంటారన్న నిరీకషణ ఇచ్చారు. ధైర్యపరిచారు. ఎనిమదవ మనుమరాలు : జైస్సి రిజాయిస్ నాకు ఈ పేరు పెట్టుట వల్ల నా జీవితం ఎల్లపుడు ఆశీర్వాదకరంగా ఉంది. మాది చాలా పెద్ద కుటుంబం అందరం కలిసి 60 మందిమగా ఉన్నాము. నేను అతిశయపే విషయం ఏదనగా మా తాత గొప్ప ఆస్తులు మాకివవాలేదు గాని అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడనే ఆస్తిని మాకిచ్చారు. దేవునికే కృతజ్ఞత �లవ్యు తాతయ్య ఒక ఆత్మీయ భడడ్ మాటల్లో, నేను బాల్యంలో ఉన్నపుడు ఆయన రచించన పాట పాడారు. మా కుటుంబంలో శాంతి ఉండేది కాదు. ఆయన కుటుంబంలో నేను చూచాను. బభక్తి నెమ్మది ఆయన కుటుంబంలో చూచాను. ఆయనను బట్టి మా కుటుంబంలో అందరం రక్షణ, మారుమనసు పొందాము. నాకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు నెహ్ర�గారి మాటల్లో : ఇది ఒక అద్భత సాక్ష్యం ఒక మంచి రచయితను కలసుకోగలిగాను. విశావాసంపై ఆధారపడి జీవించారు. అమ్మగారు మరణించిన తరువాత ఉద్యోగం రాజీనామా చేసి సంపూరణ సేవలో �నవెై ఏడుగురు కుమార్తెలను సంరక్షిస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ఆత్మల భారంతో సంఘాలు స్థిరపరచి క్రీస్తుకు చేసిన పరిచర్య చాలా గొప్పది. కనుమరురగైన వీరి తలాంతును గుర్తించి అనేకులకు పరిచయం చేసే సదావకాశం దేవుడు నాకిచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు తెలిపిన ప్రశంశలు :

ప్రేమ శాశవాతమైనది డంబం ఉండదు, ఉపొపంగదు అమర్యాదగా ప్రవర్తించదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, ప్రేమ నిరీక్షించును, ప్రేమ ్రశ�షటవెైనది అన్న పాటను 30 సంవత్సరాల నుండి ్రకమంగా పాడుతా వస్తున్నాను. ఈ పాట పాడినందుకు నా మీద నా కుటుంబం మీద బలవెైన అభిషేకమున్నట్లు గుర్తించగలను. నేను రక్షింపబడిన వెంటనే ఒక ఆత్మీయ తల్లి వలన ఎదిగాము. ఆమె ఈ పాట పాడేవారు. ఈ పాటలో ఉన్నట్లు ఆమె బ్రతికేవారు. ఈ పాట రాసింది ఎవరు ఈ పాట రచయితను కలుగసుకోవాలన్న తపన కలిగి ఉండేవాడిని. ఈ పాట వల్ల ప్రత్యేక అభిషేకం ఉన్నదని తలంచుకొని ఆయనను చూడాలని ఆశించే వాడిని. ఈ పాట పాడినపుడు యేసు క్రీస్తు తన సావారూపంలోనికి మార్చివాడు ఈ పాట రాసిన వారిని కలసుకోవాలని తలంచినపుడు తెనాలి దగ్గర ఉన్న పరిమ అనే గ్రామంలో ప్రభుదాసు అయ్యగారు ఈ పాట రాసారు. అకస్మాతుతగా భార్య మరణించారు. 85 సంవత్సరాల వయసులో సజీవంగా ఉన్నారు. తన 7 మంది కుమార్తెలను పెంచి విద్యాబుదు�లనిచ్చి వివాహాలు చేసి స్థిరపరిచారు. అయినా సంపూరణ సేవలో ఆత్మల జాలరిగా ఉన్నారు. వారు మంచి పాటలు రాసి ప్రపంచానికి పంచి పెటాటరు. ఆ పాటలు ఒక ప్రత్యకషత వలై అందరికి అందుబాటులో చేరాయి. వరతమానల కంటే ఆ పాటలోని మాటలు రక్షణనందం కలిగిస్తాయి. గొప్ప ఓదారుప నిస్తున్నాయి. నేను ఆయనను సవాయంగా కలిసికోగలిగాను.

నేడు నెహ్ర�గారి ల్యాంపు మనిష్ర్టి పరిచర్యతో తాను ఒక ఉద్యోగం చేస్తూ ప్రముఖ రచయితలను వెలికి తీస్తూ ఇంటరువాలను సేకరించుటలో నిమగ్నమయి అమాల్యవెైన సేవలందిస్తున్నారు. ఇట్టి ఆణిముత్యాలను వెదకుచునే ఉన్నారు. ప్రభుదాసు గారిని పరిమలో కలసుకున్నారు. ఆ వారత అందిన వెంటనే నాకు తెలియచేసారు. నా ప్రార్థనలకు జవాబు లభించింది. కొన్ని సార్లు బలహీన స్థితిలో ఉన్నపుడు ఈ పాట పెట్టుకొని వింటను. ప్రభుదాసు అయ్యగారిని ఒక పాత్రగా ఎన్నుకొని ప్రపంచానికి అందించారు. ఈ పాట ద్వారా లకషలాది మంది ఆదరించబడుచున్నారు. బ్రదర్ నెహ్ర�గారు ఈ పాట రచయితను వెలికి తీసి నాకు పరిచయం చేయుట చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ దైవజనుని దేవుడు ఆశీర్వాదించి దీిరా�యువు చేత తృప్తిపరచును గాక. అనేకులకు దీవెనకరంగా ఉంచును గాక. పెద్ద పటటణాలకు చెందిన రచయిత కాదు. నెహ్ర� ద్వారా అనేక మంది రచయితలు వెలుగులోకి వస్తున్నారు. దేవుడు అతనిని దీిరా�యువుతో దీవించును గాక. ప్రభువు ఎన్నో అనుభవాలనిచ్చి ప్రేమ కనికరం వాత్సల్యం తో నింపును గాక. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక.

ఈ సాక్ష్యం పుస్తక రూపంలో ముద్రించబడుటకు అవకాశం ఇచ్చినందుకు దేవునికే వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమెన్

Photograph from page 231 of Dear Witnesses Who Love Christ
పేజీ 231

సాక్ష్యం 37. అనయల కుటుంబంలో జన్మించి పూజలు చేయు

మాకు క్రీస్తును గార్చిన సువార్త ఒక రక్రైస్తవ విశ్వాసి ద్వారా

అందింది మా తల్లి అనారోగ్యంతో ఉండగా దేవుడు

సవాస�పరిచాడు. పెద్దన్న సేవకుడయయాడు, నేను బభయంకర

వ్యసనాలకు బానిసగా ఉండగా క్రీస్తు రక్షించి సేవకునిగా

మారి ఆత్మల జాలరిగా ఉన్నాను.

బ్రదర్. రాజు నాడిపల్లి గారు,

9396383637

కేరాఫ్: నెహ్ర�గారు, ల్యాంపు మనిష్రీట 9346428210

దేవుని స్తుతియించుడి ఎల్లపుడు దేవుని స్తుతియించుడి. కీర్తనలు 150:1

పరిచయం:

ప్రభువు నామంలో మీకు శుబభములు నా పేరు రాజు నాడిపల్లి నేను హిందా కుటుంబంలో జన్మించాను. మేము క్రీస్తును ఎలసుకొనుటకు ముఖ్య కారణ ఏదనగా మా తల్లికి సంబభవించిన బలహీనత క్రీస్తును నవ్మాలంటే జబ్బు అయినా రావాలి లేదా డబ్బులు అయినా పోవాలి అనేవారు. నా తల్లి చాలా పూజలు చేసేది. మా తండ్రి బలికి పశువులను వదిించే పనిలో ఉండేవాడు. మాకు తెలిసినవారు గాని బంధువులలో గాని రక్రైస్తవులు లేరు. మా తల్లికి స్వస్థత ఇమ్మని మేము పూజించే దేవుళ్ళను అడిగాము ఏమ మారుప లేదు, కొందరు క్రీస్తు విశ్వాసులు అమ్మను దర్శించి మీరు యేసు క్రీస్తును నమ్మితే బాగవుతారని క్రీస్తును నమ్మండి అని తెలిపారు. నా తల్లి కడుపులో నీటి గడడ్లు ఏరపడ్డాయి. ఆపరషన్ చేసేత మరణించవచ్చు అని డాకటర్లు చికిత్సలో తెలిపారు. మేము క్రీస్తును గురించి చెప్పిన మాటలు నవ్మాము. ఆరోగ్యము ఇవవామని కోరాము. అమ్మ క్రీస్తు మందిరము చేరింది. అద్భుత స్వస్థత లభించింది, ఆమె క్రీస్తును రుచి చూచి తెలసుకున్న తరువాత మాకు చెప్పుట మా రక్షణ కొరకు ప్రార్థించసాగింది. అయితే అన్నయ్య చెప్పినదేమనగా అవ్మా నీవు నవ్ముకున్నావు నీవు బాగుపడ్డావు చాలు నీవు మా రక్షణ కొరకు చాలా సార్లు ఏడసతున్నావు అది కేషమము కాదని గద్దించాడు ఆమె కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు గనుక వెుుదట నేను దేవుని నమ్మి మందిరానికి వెళుిటకారంభించాను. నాకు వాయిద్యాలు వాయించుటకు ఆసక్తి ఉండేది. పట్టిందల్లా బంగారం అన్నట్లు మా ఇంట్లో ప్రార్థన ద్వారా సమసతం పొందుకునే వారము. మాది చాలా పేద కుటుంబం. దేవుడు ఆశీర్వాదం దయచేసాడు. పగలు పని చేసి రాత్రి చదువుకునేవాడిని. చదువుకోవాలన్న ఆసక్తి తగిగంది. 16వ యేట నేను ఆటో తీసుకున్నాను. నెలకు 30 వేలు సంపాదించేవాడిని.

నా భార్యను చాలా బాదిించేవాడిని. గతంలో ఎన్నో వ్యసనాలకు గురయయాను. నా చెడు ప్రవర్తనను బట్టి నాది కుకక బ్రతకు అని హీనపర్చివారు. స�ది వెళ�త మందు మానేస్తాను అనేవాడిని. తిట్టుట ఆరంభించగా ఆ్రేవాడిని కాదు, ్రతాగుడు వెైకంలో నా భార్యను కొటటగా తలకు దెబ్బ తగిలింది. గంజాయి టాబ్లెట్లు వింకగవాడిని. తాగుడు వల్ల డబ్బుల అవసరం కొరకు అడుకుకనే స్థితికి దిగజారాను. 5 రూపాయల కొరకు అందరినీ అడుకుకనే వాడిని. రోడడు మీద పిచ్చివాడిలా తిరికగవాడిని. పిల్లలు నాపై రాళుి విసిరవారు నా తలిదండ్రులు నన్ను కొట్టేవారు. నన్ను గమనించిన వారు నా గతం గురించి సాకష్యమచ్చారు. నా భార్య కూడ విరక్తితో చనిపోదలిచింది. స�లం మారితే వ్యసనాలు మారము క్రీస్తు హృదయంలోకి వేసత జీవితాలు మారుతాయని తెలసు కోగలిగాను. తాగుడు మాని రక్షణ పొందాను.

నీటి బాప్తిస్మం పొంది నేడు సంపూరణ సేవలో ఉండు భాగ్యమచ్చారు. ప్రభువునునమ్మిన అవసరం కేవలం నా తల్లికి విశ్వాసి నేర్పిన సువార్తయే. క్రీస్తు మా దేవుడు కాదని భావించేవారము అట్టి మమ్ములను క్రీస్తు వెదకి రక్షించాడు. మేము నమ్మిన క్రీస్తు మరణించిన వారిని పసైతం బ్రతికించాడు. రోగులకు అద్భత స్వస్థతనిచ్చేవాడు ఆయనే ఏలారులో సంపాదన పెరిగినందన సరదాగా ్రతాగుడు స్నేహితుల ద్వారా చెడు అలవాట్లు నేరచుకున్నాను. అన్నయ్యలిద్దరికీ వివాహం అయింది. నాకు 19 సంవత్సరాల వయసులో వివాహం చేసారు. నన్ను తాగవద్దని నా బార్య బ్రతిమలాడేది, నేను తాగకుండ ఉండలేకపోయేవాడిని. భార్యను భాదిించేవాడిని నాకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. వారిని ప్రేమగా ఆదరించలేదు. ్రతాగుబోతు రాజుగా మారాను. విజయవాడ కృషాణనదిలో పడి చనిపోదామని ప్రయత్నించాను. నేను ్రతాగుడు మాని మంచి చేద్దామని నా కుటుంబంతో భీమడోలు గ్రామం చేరాను. నాలో మంచి లేదు కటుంబం పోషించే వెళ్కువలు గాని, మాట్లాడే తీరు గాని నాకు తెలియదు.

అకకడ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకున్నాను. నా భార్య 2014 జనవరిలో పుట్టింటికి వెళ్ళింది. నా సవాంత ప్రాంతం వెళ్ళి మర్లా తాగి వాంతులు చేసుకోగా రక్తం వచ్చింది. తాగుడు ఎకుకవ తిండి తకుకవ గనుక శరీరం పాడయిందన్నారు. మరణం తపపదు జాగ్రతత అన్నారు. తాగుడు వెైకంలో ప్రతి వసతువును పగులగొట్టేవాడిని. ఎవరెైనా చూేసత మరింత రెచ్చిపోయేవాడిని. ఇంట్లో మాత్రం చనిపోవడానికి వెళుతన్నాను అని చెప్పి ఇంటివారిని బైదిరించేవాడిని. 3 రోజుల తరువాత మాసిన వస్త్రములో తిరిగి ఇంటికి వచ్చేవాడిని. 2013లో భీమడోలులో ఇల్లు కటాటను 5 నెలలు తాగుడు ఆపాను. మందు లేని చోటికి వెళ�త మారుతానని స�ది అరభయా వెళ్ళమన్నారు. స్నేహితులు సలహా ఇచ్చారు, అకకడ సినిమాలు ఉండవు, ్రతాగుడు ఉండదు తపపు చేసేత చెప్పి మరి చంపుతారని తెలిసింది. అదే ఆలోచలో ఉండి ఇంటి వారిని ఒప్పించాను.

ఏజైంట్ల ద్వారా బుంబాయి వెళాిను. వెుడికల్ టైస్టు పాసయయాను. ఆ సంతోషంలో మర్లా తాగి భార్యను కొటాటను. తలకు 6 కుట్లు పడ్డాయి. నన్ను నా భర్త చంపుతాడని పుట్టిల్లు చేరింది. ఆమె నామీద కేసు పెడితే వీసా పోతందని బైదిరించింది గనుక బభయపడాను. 7 గంటలు ప్రయాణం చేసి స�ది చేరాను. డ్రైవరు వీసా లభించింది. ్రడగ�్స అమ్మే వాహానాలను డ్రైవింగు చేసాను. మారక ్రదవ్యాల యజమాని స్మగ్లింగ� చేసేవాడు, నేను సిగరెట్లు తాగి టాబ్లెట్లు వింకగవాడిని. నేను ఆయన హాకుక అనేవాడు నాకు చాలా దగ్గరయయాడు. ఇంటికి డబ్బులు పంేపవాడినిన కాదు. కొన్ని సార్లు భార్య గురతుకు వచ్చేది. నా భార్య ముఖం చూడకుండ వచ్చానని ఏడ్చిి ఫోనులో మాట్లాడింది. యజమాని నన్ను ఇండియా పంేపవాడు కాదు. 2015వ సంవత్సరం నా యజమాని దగ్గర ఏడ్చిి అడుగగా దయతో ఇండియా పంపాడు, చాలా బలహీనమయయాను మర్లా భచ్చగాడినాయ్యను. మందు లేకుండ ఉండలేకపోయాను. నాన్న అమ్మ తోబుట్టువులు అస్యహించుకునే స్థితికి వచ్చాను. నా తండ్రి గ్లాసులో మందు ఇచ్చి ఆదరించగా బాధతో ఏడ్చేవాడిని. రాత్రి పొలంలో బురదలో పడి అలాకగ ఉండేవాడిని. నేను ఎంత మారాలని తలంచినా మార్లేకపోయేవాడిని. నేను చనిపోతే నా భార్య విధవరాలిగా జీవించాలి నా బిడ్డలు బభవిషతతులో అనాధలవు తారని దంఖంతో బాధపేవాడిని. నా తల్లి పెద్దన్నయ్య దేవుని సేవలో బలంగా వాడబడుచున్నారు.

అమ్మ ప్రార్థన పఘలించి పెద్దన్నయ్య సేవకునిగా నన్ను చూచి నా స్థితి హీనమయి నందుకు దు:ఖపడి బాబు క్రీస్తును నవ్ముకొని బాగుపడు ఎంత పాపినైన క్రీస్తు రక్షించి పాప బంధకాల నుండి విడిపించగలరు. నీవు వ్యసనాలు మాని భార్య భడడ్లను ప్రేమగా చూచుకో అన్నారు. అన్నయా నేను బాగా పాడయయాను తవార్లో మరణించగలను నా భార్య బిడ్డలు అనాధలయిపోతారు. నేను విని మారిపోయే స్థితి దాటిపోయిందని చెప్పి బోరున ఏడా�ను. నన్ను పట్టుకొని అన్నయ్యతో పాటు అమ్మ నాన్న అందరు ఏడ్చాిరు. అపపగింతల స్థితికి చేరాను. అన్నయ్య మాటలను బట్టి 2015లో హిజికయా ్రఫాన్సిస్ మీటింగులకు తీసుకొని వెళాిరు. ఏజైన్నీ ప్రాంతంలో 200 మంది నావలై ఆత్మీయంగా బలపడుటకు చేరి ఏడ్చిి ప్రార్థించేవారు. నాకొక అవకాశమవాండి ప్రభువా అని ఏడ్చిి ప్రార్థించాను. ఆగని దు:ఖంతో నా పాపాలన్ని దేవుడు జ్ఞాపకం చేసారు. 40 రోజుల తరువాత కడిగిన ముత్యంలా దేవుడు నన్ను మార్చారు. క్రీస్తులో ఉన్నవారు పాతవి గతించెను సమసతం నాతనమయాయియ అన్నట్లు తాగుడు అలవాటు పోయింది. ప్రభువు నాకు దర్శినముచ్చారు. నేను నిన్ను పరీక్షించాను అన్నారు.

అన్నయ్య చెప్పిన సాక్ష్యం : నా తవ్ముడు చాలా పతనమయయాడు డబ్బులు

పోగొటాటడు. ఆరోగ్యం కొలోపయాడు, }రివారందని మధ్య అవమానాల పాలయయాడని మేము చాలా బాధపడ్డాము. గాని క్రీస్తును నమ్మి తన బ్రతకు మార్చుకున్నాడు. సేవ చేస్తానని చెపపకు అన్నాడు, నా తమ్ముని సేవ గురించి నాకు ప్రభువు బయలుపర్చారు. దేవుడు నన్ను ఘనంగా వాడుకొనుట నేను సేవా పరిచర్యలో అంకిత బావంతో ప్రార్థనలో పరిశుద్ధాత్మ నడిపింపుతో సేవ కొనసాగించాను. 18 సార్లు అయ్యపప మాల వేసుకున్న ్రతాగుబోతులు నాద్వారా నా పరిచర్య ద్వారా దేవుని హాసతం బలంగా పని చేయగా క్రీస్తులో రక్షణ పొంది నీటి బాప్తిస్మం తీసుకొనుటను బట్టి చాలా సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. ఆయన కృపలో పరిచర్యలో ముందుకు సాగిపోతున్నాను బ్రతకుట క్రీస్తే చావైతే లాబభము అని తెలిపిన ప�లు మాటలకు ఏకీబభవిస్తూ ప్రభువు చూపిన కృపలకు ప్రేమకు ప్రతీగా నమ్మకంగా ఆయన సేవలో �నమయయాను. గతంలో స్పత సముదాలు దాటి అరబ్బు దేశం చేరాను పాపపు లోతులను చవిచూచాను. నేను భీమడోలులో కట్టుకున్న గృహం అమ్మ ఆ సొమ్ముో మా ప్రాంతంలో దెందులారులో చక్కని మందిరం నిరి�ంచాను. అన్నీ కొలోపయిన స్థితిలో ఉండగా ఘోరపాపినైన నన్ను క్రీస్తు రక్షించి నాతోటి వారిని కూడ నాద ద్వారా రక్షించారు.

అనేకులకు క్రీస్తే మార్గమని పరలోకానికి ఏ్రైక మార్గమని సువార్త ప్రకటించుచు దీన సేవ చేసే బాగ్యమచ్చారు. నేడు వీదిిసువార్త ఏజైన్సీ ప్రాంతంలో సువార్త దైవపరిచర్య కొనసాగిస్తూ నాతన ఆత్మలను సంపాదించు ఆత్మల జాలరిగా నన్ను దీవించారునేను నమ్మిన దేవుడు మహిమ గల దేవుడు మన హాృదయాలు దేవునికి ఇవవాగల మన సేవ ద్వారా ఇతరులను రక్షించగలాగలి. ఆ తరువాత రక్షించబడిన వ్యకుతలు కడిగిన ముత్యాలుగా పవిత్రపర్చబడి మారిన జీవితాలు జీవించగలిగితే నా జీవితం ధన్యం కాగలదనే నమ్మిక సేవలో ఉన్నాను. పాడయి అన్ని కొలోపయిన జీవితాలను బాగు చేయగల దేవుడు. నేను నమ్మగా ఆయన నన్ను బాగు చేసాడు సేవలో నిలబైట్టుకున్నాడు. దేవుని కృప దయగా భావిస్తాను. అమ్మ నాన్న నా సహావాసానికి వచ్చి దేవుని సేవిస్తున్నారు. వారు నన్ను చూచి ఆశ్చర్యపడుచున్నారు. నా సాక్ష్యం చదివిన మీకు వందనాలు. అందరం ప్రార్థన చేరాలని నా ప్రార్థన ఆమెన్.

Photograph from page 236 of Dear Witnesses Who Love Christ
పేజీ 236

సాక్ష్యం 38. యేసు క్రీస్తు ప్రభువులో స్వస్థత సమాధానం,

సంతోషం, యేసు క్రీస్తు ప్రభువుతో సుభాషిణి ప్రయాణం

సిస్టర్. సుబాషిణి రమేష్ రెడిడ్ గారు,

8639181547

పుటటపర్తి / అవెరకా

నేను నీకు ఆరోగ్యము కలుగజేపసదను. నీ గాయములు మానెపదను, ఆదే

యెహోవా వాకుక. యిరర్మియా 30:17

పరిచయం:

ప్రభువు నామంలో మీకు శుబభములు నా పేరు సుభాషిణి మా గ్రామం పుటటపర్తి, అనంతపూర్ జిల్లా మా నాన్న పేరు గోవింద రెడిడ్ మేము ఇద్దరము అవ్మాయిలము. నాచెల్లి పేరు ే్నేహాలత ఆమె హెైాదరాబాద్లో స్థిరపడింది. యేసు ప్రభువు నా జీవితంలో చేసిన గొప్ప కార్యములు మీ అందరితో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నా చదువు అంతా అనంతపూరం జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. 2008 నవంబర్లో నా వివాహం జరిగింది. నా భర్త పేరు రమేష్ రెడిడ్ తను సాపఫ్టవేర్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మేము ఇద్దరం సాంప్రదాయ కుటుంబంలో జన్మించాము.

2014లో కంపనీ ద్వారా అవెరకా వెళాిము. అకకడ ప్రభువు మమ్ములను దర్శంచాడు. రెంటన్ యునైటైడ్ సేటట్్సలో వాసింగ�టన్లో ఉండేవారము. మేము వెళ్ళిన 3 నెలలకు మాకు ఎదురుగా ఉన్న ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది. అపపటికి మాకు యేసు ప్రభువు గురించి తెలియని స్థితిలో ఉన్నాము. ఈ అగ్ని ప్రమాదం మా ఇంటిలోకి రావడం జరిగింది. మేము వెుుదటి అంతస్తులో ఉండేవారము. ఆ కమయానిటీలో అందరు ఆద్ధప్రదేశ్ నుండి వచ్చినవారుగా ఉన్నారు. నా భర్త బాలకనిలో నుండి దాకడం జరిగింది. దేవుని కృపను బట్టి మాకు ఏ పాయము జరుగలేదు. అందరు తెలుగువారు ఉండడంతో ఆ కమయనిటీలో ఉండడానికి చాలా ప్రయత్నించాము. కాని మనుషుల ఆలోచనలకంటే దేవుని ఆలోచనలు, ఆయన ప్రణాళ్ళకలు ఎంతో ఉన్నతంగా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు అద్భుత రీతిగా మా విలువైన వసతులు అన్ని కాపాడుతూ వచ్చాడు. సరిటపఫికేట్లు, పాసుపోరుటలు బైడ్రావ్లో ఉంచడం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం బైడ్రావ్కు వచ్చేముందుగానే పెఫైర్ ఇంజన్ రావడం జరిగింది. దేవుని సమయం ఎంతో అద్భుతమైనది. ఆయన కరుణ అత్యన్నతమైనది, ఎంతో గొప్పగా మా విలువైన వసతులు అన్నీ కూడ బభ్రదంగా కాపాడుతా రావడం జరిగింది. అయితే ఇవన్నీ మేము అనుబభవిస్తున్నాపుడు మాకు సత్య దేవుడు ఎవరో తెలియదు. మాకు అంతా గందరగోళ్ంగా ఉండేది.

మేము వెళ్ళిన 3 నెలలకు ఎందుకు ఇలా జరుగుతుందని ఎంతో ప్శ్నంచు కున్నాము. దేవుడు మా కుటుంబం పట్ల ఎంతో గొప్ప ప్రణాళ్ళక కలిగి ఉన్నాడు అని మాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ ప్రాంతం నుండి వేర ప్రాంతానికి మా కుటుంబాన్ని దేవుడు తీసుకురావడం జరిగింది. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు. తనకు 3 సంవత్సరాలు, ఒక ్రేప్లసాకల్లో చేర్పించడం జరిగింది. ఆ సాకల్ నాకు చాలా బాగా నచ్చింది. అందులో నేను కూడ టీచరుగా పని చేయడానికి ఇష్టపడాను. సాకలు పకకనే చర్చి ఉండేది. అకకడ క్రీస్తు భడను పాస్టర్ గాని భార్యను కలవడం జరిగింది. ఆమెకు నేను అగ్ని ప్రమాదం గురించి చెప్పడం జరిగింది.

అది విన్న వెంటనే చర్చికి వెళ్ళి తన స్నేహితులకు నా విషయం తెలిపి నా గురించి అందరు ప్రార్థించడం జరిగింది. నా గురించి నా కుటుంబం గురించి వారు ప్రార్థిస్తున్నారు అని నాకు తెలిసింది అది నా హాృదయాన్ని ఎంతగానో కదిలించింది. నేను వచ్చిన హిందా సంప్రదాయంలో ఎపుడు వేర వాళ్ళ అవసరాల గురించి పూజలు చేయలేదు. వేర వాళ్ళ ఆరోగ్యం కొరకు పూజలు చేయలేదు సమయం వెచ్చించలేదు. మరి వీరు ఎందుకు నా గురించి నా కుటుంబం గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు, నా గురించి పట్టించుకుంటున్నారు అని చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏమటి అంటే ప్రేమ, పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాటలు ఏమ చెపుతన్నాయంటే

ఎవడైననా దేవునిని ్రేేమిస్తున్నానని చెప్పి తన స�దరుని తన స్నేహితులను తనతో కలిసి పని చేసేవారిని ఈ లోకంలో జీవించే ఏ మనిషినైననా ద్వేషించిన యెడల వాడు అబద్దికుడగును, తాను చూచిన తన సహకారులను తన స్నేహితులను ్రేేమింపనివాడు తాను చూడని దేవున్ని ్రేేమించలేడు అని దేవుని వాక్యం చెబుతుంది.

అలాగు వారు నా కేషమం కొరకు వారి సమయాన్ని వెచ్చించి ప్రార్థించారు. వారిలో ఉన్న విధేయత వారు చూపించే నిషకపటవెైన ప్రేమ ఎంతగానో ఆకరి�ంచాయి. అకకడ ఉన్న స�దరి నాకు యేసు ప్రభువు గురించి చెప్పడం జరిగింది. అయితే వెుుదట నేను నిరాకరించాను బభయపడాను ప్రభువు కూడ అందరిలో ఒక దేవుడు అనుకున్నాను. తరువాత నా భర్తను తన భర్తకు పరిచయం చేసాను. నా భర్త ఎవరితో ఎకుకవగా కలిసేవాడు కాదు. తన సవాభావమే అంత అయితే తన భర్తకు ఎంతో ే్నేహితుడయయాడు. నా ే్నేహితురాలు అయిన తన భర్తకు నా భర్త ఎంతో దగ్గర అవవాడం జరిగింది. తనలో ఉన్న విధేయత, తనలో ఉన్న యేసు ప్రభువు ప్రేమ నా భర్తను ఆకరి�ంచాయి.

2015 నుండి 2017 వరకు వారి కుటుంబం మా కుటుంబ కొరకు ఎంతో ప్రార్థించారు. ప్రార్తనలకు ఎంతో శక్తి ఉంది. జీవము కలిగిన దేవుడు వారి ప్రార్థనలను ఆలకించాడు. 2017లో నా భర్తను దేవుడు దర్శంచాడు. వారు నా భర్తకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని బహ�మతిగా ఇచ్చారు. దానిని చదువుతున్నపుడు నా భర్త నిజవెైన దేవుడు ఎవరు అని గ్రహించగలిగాడు. తాను ఇన్ని రోజులు పూజిస్తున్న దేవుళుి తనను సవారాగనికి చేర్చలేవు. సృష్టికరతను కాకుండా సృష్టిని పూజిస్తున్నాని గ్రహించాడు.

దేవుని వాక్యం ఏమ చెపుతందంటే యెషయా 44:14-17

ఒకడు దేవారుచెట్లను నరకవలైనని పూనుకొనును శ్మశానావృకషమును గాని సరళమృకషమును గాని సింధారవృకషములనుగాని అడవి వృకషములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెటుట నాటగా వర�ము దాని పెంచును

ఒకడు పొరుయకటైటలకు వాటి నప్యోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిపపు రాజబైట్టి రొటైట కాలచుకొనును ఒక తండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమసాకరము చేయును దానితో ఒక విగ్రహాముచేసి దానికి సాగిలపడును.

అగ్నితో స్గము కాలిచున్నాడు, కొదువ స్గముతో మాంసము వండి బభక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చిగా ఉన్నది అని అను కొనుచున్నాడు దానిలో మగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహామును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమసాకరము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.

ఈ వాక్యం చదివిన నా భర్తకు ఆలోచన కలిగింది. పొరుయలో వెయ్యబడే చెట్టును ఎందుకు వెుకుకతున్నాను. దానిలో జీవము లేదు కదా? అపుడు జీవగ్రంథంలో ఉన్న మాటలు ఆయన హాృదయాన్ని కదిలించాయి. ఆయన చేసే మంచి పనుల ద్వారా ఆయన వెళ�ి తీర్థయాతల వల్ల చేసే పుణ్యకార్యాల వల్ల దేవున్ని వెప్పించలేదు సవారాగనికి చేరలేను అని తాను గ్రహించాడు.

ప్రతి మనిషి తనలో వచ్చే చెడు ఆలోచనల వల్ల అపవిత్రుడు అవుతాడని ప్రతి మానవుడు పాపం చేసిన మానవుడుగా ఉన్నాడని తాను గ్రహించాడు.

23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. రోమా 6:23 తాను చదవడం జరిగింది. తాను చేసే మంచి కార్యాల వల్ల తన తపపులు తుడిచివేసుకోలేడు అని గ్రహించాడు. కేవలం యేసు ప్రభువు కార్చిన రక్తం ద్వారానే పాప కషమాపణ ఉందని తాను గ్రహించి ప్రభువును సవాంత రక్షకునిగా అంగీకరించాడు.

నేను కూడ నా భర్త బాటలో నడవాలని దేవున్ని అంగీకరించినట్లుగా వేషదారిని గా అంగీకరించాను. అయితే నా హాృదయం దేవునికి దారంగా ఉంది. 2018లో నాకు తీవ్రవెైన అనారోగ్యం వచ్చింది. ఎముకల వ్యాదిి ఈ వ్యాదిికి నివారణ లేదు. వృద్ధాప్యంలో వచ్చే ఎముకల వ్యాది కాదు నాకు వచ్చింది నాకు వచ్చిన వ్యాదిి 10 సంవత్సరాల పిల్లల నుండి ఎవర్రిైనా రావచ్చు. ఇది చాలా ఘోరవెైన వ్యాది ఆ నొపపులను నా మాటలలో వివరించలేను. రుమటాయిడ్ ఆర్థరెైటిస్ శరీరం యెకక రోగ నిరోధక వ్యవస� కీళ్్లతో సహా దాని సవాంత కణజాలంపై దాడి చేస్తుంది. చేతులు మరియు కాళ్ళతో సహా అనేక కీళ్ళను ప్రభావితం చేసే దీిర్థ కాలిక వ్యాదిి. కనీసం నా పేరు నేను రాయలేని స్థితిలోకి వచ్చాను. పెన్ను పట్టుకోవడానికి కూడ శక్తి లేని స్థితికి వచ్చాను. అయితే నన్ను నా భర్తను, కుమారున్ని 2018లో ఇండియా తీసుకురావడం జరిగింది. శాశవాతంగా కాదు, 3 నెలలు నా అనారోగ్యం బాగు చేసుకోవడానికి వచ్చాము. 3 నెలలు ఎన్నో ఆసుప్రతులు డాక్ట్లను సంప్రదించాము.

అలాకగ మా అతతగారు ఒక మంత్రగతెతను తీసుకురావడం జరిగింది. అంత్రాలు, తాయతతులు, ఎన్నో పూజలు ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. కాని నా పరిస్థితి రోజు రోజుకు దీన స్థితికి వెళ్ళిపోతుంది. నా చేతులు కాళు ి బాగా వాపులు, తినలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, బాత్రాము కు వెళ్ళలేని పరిస్థితి. పస్టాయిడ్్స అనే తీవ్రవెైన మందులు, ఇంజకషన్లు వేసుకోవడం జరిగింది. డాకటర్ గుప్తా, అనే వ్యక్తి నల్లకుంట, హెైాదరాబాదులో ఉంటారు. నెలకు 40 వేల రూపాయలు రెండు సంవత్సరాలు మందులు వాడడం జరిగింది కాని ఏమ ప్రయోజనం లేదు.

నేను వేసుకునే పస్టాయిడ్్స మందు నా శరీరంలో అవయావాలను ఎంతో బాధ పెడుతా ఉండేవి. నేను వాడే మందు నా అవయవాలను పాడుచేస్తాయని తెలసుకున్నాను. కాని నాకు వేర ఎంపిక లేదు నేను బ్రతకాలంటే అవి వేసుకోవాలి అని డాక్టు చెప్పారు. నా భర్త తిరిగి అవెరకా వెళాిడు. నన్ను నా కుమారునిన నా చెల్లి దగ్గర, తల్లి దగ్గర వదిలిపెటాటడు. నా భర్తకు వెళాిలని ఇష్టం లేదు అయినా ఉద్యోగం కొరకు వెళాిడు. ఎన్నో రాత్రులు నిద్ద లేదు, తిండి లేదు, తిన్నా సరిగాగ అరికగది కాదు. అయితే నేను దేవుడే లేడని కోపంగా ఉన్న పరిస్థితిలో దేవుడు ఆటో డ్రైవరు ద్వారా దర్శంచాడు. ఒక రోజు ఆటోలో వెళుతన్నపుడు ఒక వాక్యం తన ఆటోలో పెట్టుకున్నాడు. అపుడు నా పరిస్థితి చూచి ఆదరణ ఇచ్చాడు. తన జీవితంలో ప్రభువు చేసిన గొప్ప కార్యాన్ని పంచుకున్నాడు. తనను శనివారం సాయంత్రం 5 గంటలకు కలిసాను. తన ఆటోలో వెళుతన్నపుడు ఈ విషయాలు పంచుకున్నాడు. నన్ను చర్చికి ఆహావానించాడు. రపు ఆదివారం చర్చికి రండి సిస్టర్ అని పిలిచాడు. అంత వరకు కూడ నా జీవితంలో విరక్తి, ఎంతో బాధ అలాంటి స్థితిలో ప్రభువు ఆహావానించాడు. దేవుడు అంటే నాకు ఎంతో కోపం ఉండేది. నేను పూజించిన దేవుళుి మరియు ప్రభువు కాని ఎందుకు నాకు ఇలా అనుమతించారని ఎంతో కృంగిపోయేదాన్ని. అలాంటి సమయంలో ప్రభువు వాక్యం నన్ను బలపర్చింది. నాకు నిరీకషణ ఇచ్చింది. నేను మర్లా బ్రతకుతాను అనే నమ్మకం కలిగించింది. నేను చేసిన తపపులు ఒప్పుకున్నాను. నేను పాపిని నన్ను కషవించమని కోరాను. దేవుని వాక్యంలో జీవముంది దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నేను కృంగిపోయిన సమయంలో నన్ను ఓదార్చింది. నా కన్నీటిని తుడిచింది.

↑ పైకి / Back to top