Chapter 2 of 15

విజయంతో సేవలో ఉన్నాము

నా పేరు మారింది. రక్షణ పొంది క్రీస్తు సేవకు పిలిచి వాడుకుంటున్నారు.

బ్రదర్ డేవిడ్ రాజ్ గారు విజయవాడ, ఫోన్ నం: 9346396029

11. బభక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నాన్న గారు ఉద్యోగిగా ఉండి

సేవ చేసేవారు. గండె జబ్బు వచ్చినా దేవుడు సవాస�పరిచాడు. రెైలు దాటు

సమయంలో అకాల మరణం చెందారు. చివరిగా సేవ చేయాలని

సాచించారు. నన్ను సేవ కొరకు సిద్ధపరిచారు.

బ్రదర్ జాన్ పాల్ గారు, చెన్నై ఫోన్ నం: 9176690803

12.హిందా కుటుంబంలో జన్మించాను. మషనరీల సువార్త ద్వారా నాన్న

విశ్వాసిగా మారినందున ప్రైైసతతవ సిద్ధాంతాల్లో విద్యావంతులమయయాము. నేను

నా భర్త టీచర్లుగా ఉద్యోగం చేయు సమయంలో ఉజీ�వ సరభల్లో పాలుగని

రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని ఆత్మవరాలు పొంది సాతాను శకుతలపై

విజయంతో సేవలో ఉన్నాము .

శ్రీమతి దాసరి విజయకుమారి గారు, కొతతగాడెం ఫోన్ నం: 6300252909

13.సంపన్న కుటుంబంలో అగ్రకులంలో జన్మించి విగ్రహారాధన చేయు రోజుల్లో

నా తల్లిదండ్రులు ఎదురొకన్న ్రశమ నా తల్లి ప్రాణాపాయ స్థితి గనుక క్రీస్తు

విశ్వాసుల ప్రార్థన ఆమెను బ్రతికించింది. క్రీస్తు ప్రవచనం ద్వారా ముగ్గురు

భడడ్లనిస్తానని క్రీస్తు మాట ఇచ్చి యేసు దాసు పేరు తెలిపిన దీవెన ద్వారా

గొప్ప తలాంతుతో 200 పాటలు వ్రాసాను. దైవసేవలో �నమయయాను.

పాస్టర్ యేసు దాసు గారు రపల్లె ఫోన్ నం: 9014243100

14. విగ్రహారాదిికుల కులంలో జన్మించి పూజలు చేయుచు బాల్యం గడిపాను.

కేన్సరు గడడ్లతో నీర్సవెైనపుడు మరణమునకు చేరువైనపుడు క్రీస్తును నమ్మిన

దైవజనుని ప్రార్థన ద్వారా స్వస్థత పొంది ఉద్యోగం చేసేటపుడు ప్రభువు

దర్శినాల ద్వారా నేడు సేవలో ఉన్నాను.

పాస్టర్ సుందరపాల్ గారు విజయవాడ ఫోన్ నం: 9949418809

15.క్రీస్తును ద్వేషించి అనయలు చేయు విగ్రహారాదిికుల పుణ్య కేష్రతాలు తిరిగాను.

అన్ని మతాలతో ే్నేహితుడిగా ఉంటా అందరితో వేడుకలో పాలుగనేవాడిని

క్రీస్తును ఇష్టపడని రోజుల్లో రోగినయ్యాను. నా చెల్లి స్నేహితురాలి ద్వారా

క్రీస్తును నమ్మాను. నా కొరకు ప్రార్థన చేయగా స్వస్థత పొంది క్రీస్తు సేవలో

ఉన్నాను.బ్రదర్ ఇమ్మానుయేల్ గారు విశాఖపట్నం ఫోన్ నం: 9908333796

16.క్రీస్తు ఒక ప్రవక్త మాత్రమే రక్షకుడు కాదని నమ్మిన కుటుంబంలో జన్మించాను.

స్నేహితుల వల్ల క్రీస్తును గురించి విన్నాను. చెల్లి టీచరు, విశ్వాసి. ఆమె

ప్రార్థన వల్ల మరణ స్థితిలో ఉన్న అమ్మకు నాన్నకు స్వస్థత లభించింది.

స్వకీయులు ద్వేషించినా క్రీస్తునే సేవిస్తున్నాము.

సిస్టర్ శారా గారు విశాఖపట్నం ఫోన్ నం: 9391689933

17. ముస్లిం మతంలో జన్మించాను. మా తండ్రి తన భార్యను, ముగ్గురు పిల్లలను

విడిచిపెట్టి ఇల్లు వదలి వెళ్ళగా చాలా బాధలు పడ్డాము. నా వివాహం

రక్రైస్తవ వ్యక్తితో జరిగింది. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మరణం పొందాలని

కోరాను. రక్రైస్తవ సోదరడు యేసును ప్రార్థించమని కోరాడు. దర్శనమిచ్చి

సేవలో వాడుకుంటున్నారు.

సిస్టర్ షకీలా గారు బెంగళూరు ఫోన్ నం: 9848491047

18.నా పేరు సుగుణ సుందరీబాయి మా తాత గారి పేరు తాళ్ళూరి కొర్నేలియస్

గారు. మంచి విశ్వాసిగా సంఘాలు స్థాపించి సువార్త సేవ చేస్తూ విలువైన

పాటలు రచించారు. వీరి చెల్లెలు భర్తగారు నతనియేలుగారు దేవుని ప్రేమ

ఇదిగో అనే పాట వివరాలు తెలిపాను.

సిస్టర్ సుగుణ సుందరి బాయి గారు విశాఖపట్నం

19.రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో సినిమా ప్రభావం వల్ల ఆ

పాటలు పాడుచూ క్రీస్తును గురించి గీతాలు పాడుచుండేవాడిని. కొన్ని

బలహీనతవల్ల పశ్చాత్తాపపడి క్రీస్తు పాటలకే నా జీవితం అంకితం చేసాను.

బిడ్డలు పుట్టరని చెప్పారు కాని దేవుడు కుమార్తెను ఇచ్చాడు. సంఘ పెద్దలముగా

నేను నా భార్య దేవుని సేవలో కొనసాగుచున్నాము.

పాస్టర్ జోసెఫ్ జేమ్స్ గారు విశాఖపట్నం ఫోన్ నం: 9676581962

20.క్రీస్తును నమ్మిన విశ్వాసుల కుటుంబంలో జన్మించాను. బాల్యంలో పాటలు

పాడే తలాంతును దేవుడిచ్చారు. 10వ తరగతిలో కష్ట సమయంలో వ్రాసిన

పాట గురితంపునిచ్చింది. సువార్త గాయకునిగా నేడు సేవలో ఉన్నాను.

పాస్టర్ ఉదయు కుమార్ గారు రాజోలు ఫోన్ నం: 9000540821

21. బభక్తి గల కుటుంబంలో జన్మించాను. చిన్న వయసులో క్రీస్తును రక్షకునిగా

సీవాకరించి బాప్తిస్మం తీసుకున్నాను. నాన్నగారితో పాటు బభకతసింగు గారి

సహావాసంలో జీవించాను. 10వ తరగతిలో ప్రభువు దర్శించి విలువైన

పాటనిచ్చి గురితంపునిచ్చారు. ఆయన సేవలో కొనసాగుతున్నాను.

శ్రీమతి మాధార్యం గారు కర్నూలు ఫోన్ నం: 9966198376

22. మంచి రక్రైస్తవునిగా గొప్ప ఉద్యోగం చేస్తూ మంచి విశ్వాసిని భార్యగా పొందాను.

6మంది సంతానము బభక్తిలో మంచి ఉద్యోగాలలో స్థిరపరిచారు. దేవుని

పరిచర్యలో పాటలు వ్రాసి ప్రజాదరణ పొందారు. బభకతసింగుగారి సహావాసాన్ని

బలపర్చారు. కుమార్తె ఎేసతరు గారు వివరించిన సేకరణ.

బ్రదర్ ఆర్. ఎ�షా గారు అనంతపూర్ ఫోన్ నం: 9440734091

23. హిందా సాంప్రదాయలతో గడిపిన మా కుటుంబంలో రక్రైస్తవ సోదరుని

ఉనికి ద్వారా చీకటి శకుతలు ప్రభావం గుర్తించగా ప్రార్థన ద్వారా అందరు ఆ

విడుదల చూచి రక్షించబడుట దేవుని కృప తల్లి కేన్సరు వ్యాదిితో మరణించిన

నాలుగు గంటలలో స్వస్థత పొంది సాక్షులుగా ఉన్నారు.

బ్రదర్ బాబు రాజ్ గారు బెంగళూరు ఫోన్ నం: 7892502385

24.విలువలన్న రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. 8వ తరగతిలో సండేసాకలులో

బహ�మతి పొందుచూ గ్రామాలలో కరప్రతాలు పంచేవాడిని. నా

యవవానకాలంలో క్రీస్తు విలువైన పాటలు వ్రాయు ధన్యత నిచ్చారు. ఉన్నత

చదువు ఉద్యోమునిచ్చి మంచి కుటుంబాన్నిచ్చి దీవించారు. దేవుని సేవలో

కొనసాగుచున్నాను. బ్రదర్ పసటపెఫన్ చిారర్లస్ గారు ఫోన్ నం: 9701556655

25. నిష్ట గల హిందా కుటుంబంలో జన్మించాను. నా బాల్యంలో పూజలు

చేసేవాడిని. క్రీస్తును కనుగొన్నాను. చదువు రాని నేను కొన్ని పరిస్థితులలో

వివాహం తరువాత భర్తను భడడ్లను చంపి మందు తాగి చనిపోవాలనుకుని

స్నేహితురాలిని సలహా మేరకు దైవజనుని ఫోను కాల్ ద్వారా అద్భుతాలు

చూచి క్రీస్తును నవ్మాము. క్రీస్తు సేవలో సాగిపోతున్నాము.

సిస్టర్ గ్రేస్ సుదర్శిన్ గారు �లి పెఫైర్ మనిపసీట ఫోన్ నం: 9704883838

26. సరెైన అవకాశాలు లేని స్థితిలో అనయల కుటుంబంలో జన్మించాను. క్రీస్తు

సందేశాలు విని రక్షణ పొందాను. క్రీస్తు సవారంతో మాట్లాడి ధైర్యపరచి ఆయన

సేవలో నిలబైటాటరు. ప్రమాదంలో కళుి కొలోపయాను, టైంటు పని

మానివేయగా క్రీస్తే పోషించి ప్రార్థన పరిచర్యనిచ్చారు.

బ్రదర్ నాకగశవార్రావు గారు చిలకలారి ేపట ఫోన్ నం: 9494673284

27.సాంప్రదాయాలు గల హిందా కుటుంబంలో జన్మించాను. నాన్నకు పిచ్చి,

అమ్మకు మార్చి రోగంతో బాధలో ఉండగా రక్రైస్తవ విశ్వాసులు క్రీస్తును

పరిచయం చేయగా స్వస్థత పొందాము. రెండు సార్లు మరణించి బ్రతికాను.

ఇప్పుడు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

పాస్టర్ సీటవెన్ గారు రాయకుదురు ఫోన్ నం: 9989983177

28. సంపన్న హిందా కుటుంబంలో జన్మించాను. బభక్తితో పూజలు చేసి వివిధ

పుణ్య కేష్రతాలు దర్శించి మరణం తరువాత ఏమ జరుగునని మనశ్శాింతి

లేక కలవరపేవాడిని. కొందరు దండగులు కత్తితో పొడిచినపుడు యేసును

తలంచాను. బ్రతికి రక్షణ పొంది సేవలో నడిపించిన క్రీస్తేసుకు మహిమ

స్తుతి కలుగును గాక.

పాస్టర్ జాన్్సన్ వీరపనేని గారు విజయవాడ ఫోన్ నం: 9949046885

29. ల్యాంపు మనిపసీట తరుపున బ్రదర్ నెహ్ర� గారు అతిప్రయాసకోర్చి దార

ప్రాంతంలో నివసించే వృదు�రాలైన మార్తమ్మ గారి విశావాస్ జీవిత వివరాలతో

కూడిన సాక్ష్యమును వారు పాడిన పాటలను రికార్డు చేయగా యాటయాబు

ద్వారా 15 లకషల మంది వీక్షించారు ఆత్మీయంగా బలపడ్డారు. వారికి ప్రత్యేక

కృతజ్ఞతలు. పుస్తక రూపంలో చేరచుట దేవుని చితతము

శ్రీమతి మార్తమ్మ గారు మునగాల ఫోన్ నం: 9949046885

30.హిందా సాంప్రదాయ కుటుంబంలో జీవించిన నాకు బాల్యం నుండి మరణం

తరువాత ఏమగును అనే ప్రశ్నను ఎంతో మంది పూజారులను ప్రముఖులను

సంప్రదించాను వివాహామయింది నాలో దిగులు పోలేదు. ే్నేహితుని సలహా

మేరకు బైబిలు చదివి రక్రైస్తవ మందిర సహావాసానికి వెళ్ళి సందేశాల ద్వారా

రక్షణ పొందాను. క్రీస్తుకు సాక్షిగా మారాను.

బ్రదర్ రమణమార్తి గారు హెైాదరాబాద్ ఫోన్ నం: 9177000518

31. దేవుడు నన్ను తనకు ఇష్టవెైన పాత్రగా ఎంచుకుని నామాకార్థ జీవితం

జీవించిన నన్ను జయాలనిచ్చి సత్యాన్వేషణ ద్వారా రక్షణనిచ్చారు. బాప్తిస్మం

తర్వాత పరిశుద్ధాత్మనిచ్చి బలవెైన విశ్వాసిగా ఆత్మల జాలరిగా అనేక

ప్రాంతాలలో వాడుకుంటున్నారు. డాకటర్ జై.యల్. బైన్నిగారు, ఎవాంజలిస్ట

హెైాదరాబాద్. ఫోన్ నం: 9177000518

32. నామాకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బభక్తి కలిగి సాంప్రదాయాలు

అనసరించేవారం. బాల్యంలో అనారోగ్యం వల్ల ఆపరషన్లు బాధలలో దేవుని

శక్తిని గుర్తించాను. యవవానంలో లోకేచ్చలకు బందీినయ్యాను. అమ్మ చెల్లి

రక్షణ వలన నేను రక్షణ స్థిరత పొందాను. వివాహం తరువాత ్రశమలు

రాగ దేవుడు తన సవారంతో మాట్లాడి సేవలో స్థిరపరిచారు.

సిస్టర్ ఎేసతర్ ఇవాంజలిన్ గారు, అనంతపురం ఫోన్ నం: 9182027627

33. బభక్తి గల కుటుంబంలో జన్మించాను. పెద్ద కుటుంబంలో ఆర్థికంగా

చితికిపోయినందన డి^్ర వరకు చదివి మంచి రెైలేవా ఉద్యోగం సంపాదించాను.

యవవానంలో అహాంకారంతో లోకాశలతో ఉండి క్రీస్తుకు దారమయయాను.

శికషగా వెదడు వ్యాదిి సంబభవించగా స్వస్థత పొంది ప్రభువు సేవలో

వాడబడుతున్నాను.బ్రదర్. పి.భ. మనోహార్ గారు, ఫోన్ నం: 9848363638

34. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా ఆకారం వింతగా ఉన్ననా దేవుని

చితతమని నమ్మి దేవునికి సాక్షిగా జీవించగలుగుచున్నాను. నా శాపాన్ని

ఆశీర్వాదకరంగా మార్చారు. ప్రేమించే తల్లిదండ్రులను నాకు

అనుగ్రహించారు. ప్రతి వ్యక్తి దేవుని చిత్తంలో సృష్టించబడినట్లు గ్రహించి

అంగీకరించి ఆయన కొరకు జీవించాలనేది నా ఆశయం.

బ్రదర్. పాల్ దేవకరుణ గారు, సింగరణి,

35.అనయల కుటుంబంలో పేరికంలో జన్మించాను. దేవుని పట్ల నమ్మకం లేకుండ

పెరిగాను. కష్టంతో 10వ తరగతి చదివాను. నా భార్య సండేసాకలులో

క్రీస్తును నవ్ముట మా భాగ్యం. గొప్ప ప్రమాదంలో ఆమె ప్రార్థన వలన

మరణం నుండి తప్పించగా బ్రతికి రక్షణ పొంది క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్. చిన్నారావుగారు, కాకినాడ,

36.రక్రైస్తవ కుటుంబంలో జన్మించి క్రీస్తును గార్చిన ఆలోచనతో బాల్యం గడిపాను.

యస్.యస్.ఎల్.సి. చదివే రోజుల్లో తప్పిపోయిన కుమారుడి కథద నాటికగా

రాసాను. పాటలు వ్రాయు తలాంతు దేవుడిచ్చారు. 100 పైగా పాటలు

వ్రాసాను, ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

బ్రదర్. ప్రభుదాస్ గారు, 8247391453

37.అనయల కుటుంబంలో జన్మించి పూజలు చేయు మాకు క్రీస్తును గార్చిన

సువార్త ఒక రక్రైస్తవ విశ్వాసి ద్వారా అందింది మా తల్లి అనారోగ్యంతో ఉ

ండగా దేవుడు సవాస�పరిచాడు. పెద్దన్న సేవకుడయయాడు నేను బభయంకర

వ్యసనాలకు బానిసగా ఉండగా క్రీస్తు రక్షణ పొందుకొని సేవకునిగా మారి

ఆత్మల జాలరిగా ఉన్నాను. బ్రదర్. రాజు నాడిపల్లి గారు, 9396383637

38.యేసు క్రీస్తు ప్రభువులో స్వస్థత సమాధానం, సంతోషం, యేసు క్రీస్తు ప్రభువుతో

సుభాషిణి ప్రయాణం

సిస్టర్. సుబాషిణి రమేష్ రెడిడ్ గారు, 8639181547 పుటటపర్తి / అవెరకా

39. పేద స్థితిలో కగదెలను సంరక్షిస్తూ బ్రతికే నన్ను పిలిచి రక్షించి క్రీస్తు దర్శనమిచ్చి

ఆత్మల జాలరిగా మార్చారు. గొప్ప అనారోగ్యకరవెైన కేన్సరు వ్యాదిి బాగు

చేసారు. యేసు క్రీస్తు గొప్ప దేవుడని చాటి చెపుతన్నాను.

సిస్టర్. �లమ్మ గారు, 9347442566 కాటారు

40.రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. ఒరిస్సాలో జీవించాను. బాల్యంలో ప్రభువు

సేవా పిలుపునందుకొని రక్షణ పొంది బాప్తిస్మం తరువాత ఆత్మల జాలరిగా

ఒరిస్సానుండి భీమవరం చేరి సంఘం స్థాపించి పాటలు వ్రాస్తూ దేవుని

సేవలో ముందుకు సాగుచూ దేవుని మహిమ పరుస్తున్నాను.

బ్రదర్ రమేష్కుమార్ గారు, 9849400967 భీమవరం

Photograph from page 25 of Dear Witnesses Who Love Christ
పేజీ 25

1. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.అమ్మ నాన్నల

వెైవాహిక జీవితంలో నేను ఒక సంవత్సర వయసులో

ఉండగా చెల్లి మా అమ్మ కడుపులో ఉండగా వారు

విడిపోయారు. బంధువులైవవారు అమ్మను ఆదుకోలేదు.

అమ్మ కూడ ఎవరి సహాయం కోరలేదు. అమ్మ టీచరుగా

పని చేస్తూ మమ్ములను కష్టపడి పెంచారు. నేడు

అవెరకాలో ఇంజనీరుగా స్థిరపడి భార్యభడడ్లతో

జీవిస్తూ రక్షణ పొంది ఆత్మల జాలరిగా ఉన్నాను.

బ్రదర్. చారర్లస్ ప్రవీణ్ గారు,

నాజైర్సీ, అవెరకా

908-938-3896

కేరాఫ్: గ్రేస్ విజయగారు, 484-332-4397

యెహోవా నాకాపరి నాకు లేమ కలుగదు. కీర్తనలు 23:1

పరిచయం:

ప్రభువు దివ్య నామములో మీకు శుబభములు, నా పేరు చారర్లస్ ప్రవీణ్ నా జీవిత అనుభవాలు పుస్తక రూపంలో చేరచుటను బట్టి దేవుడిచ్చిన విలువైన ధన్యత్రై దేవున్ని స్తుతిస్తున్నాను. నేను 1973 అకోటబర్ 8వ తేదిన జన్మించాను. నా జీవితంలో క్రీస్తును ఏ విధంగా తెలసుకున్నానో ఏ విధంగా క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించానో నా జీవితంలో దేవుడు చేసిన మేలులన్నీ సాక్ష్యం ద్వారా మీకు వివరించాలని ఆశిస్తున్నాను.

నా బాల్యములో నా తల్లిదండ్రులు అనుకోని రీతిగా విడిపోవుట జరిగింది నాటికి నేను కేవలం ఒక సంవత్సరం వయసు గలవాడిని అని అమ్మ ద్వారా విషయం తెలిసింది. నా చెల్లి మా తల్లి గర్బుంలో ఉన్నది. నేను చెల్లి నాన్న తోడు లేకుండా గడిపాము. ఆ స్థితిలో నెల్లారు ప్రాంతం చేరి మా అమ్మ పప్రైవేట్ సాకలులో ఉపాధ్యాయినిగా పని చేసారు. మా తాతగారింటికి చేరాము. తాతగారు రిటై�ర్డ్ పోలిసు ఆపఫీసరుగా ఉండేవారు. మా తల్లి ఇద్దరి పోషణ సంరక్షణ కోసం ఎవరి సహాయం కోరక రోషంగా సవాయం కృషితోనే బంధువులందరికీ దారంగా పెంచారు. బంధువుల ప్రేమ, సానుబూతి, సహకారం ఆధారపే స్థితికి దారంగా మమ్ములను తన జీతంతో కష్టపడి చదివించారు. పెద్దలంతా అమ్మ నాన్నలను కలపాలని తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. నాకు గ్రహింపు కలికగ నాటికి అమ్మ నేర్పిన బైబిలు కథలు సండేసాకలు అనుభవాలు ఆధారంగా 14 సంవత్సరాల వయసులో యోేసపు బానిసగా అమ్మబడ్డాడు.

నాకు }హా తెలిసి 8 సంవత్సరాల వయసులో పట్టుదలతో అమ్మ నాన్నలు ఏకం కావాలని వారిద్దరి సమకషంలో పెరగాలని తీవ్రంగా ప్రార్థించేవాడిని. మేము నాన్న పెంపకంలో పెరగాలని ఆ విధంగా అమ్మ నాన్నలు కలుస్తారని పెద్దలు తలంచారు. మేము మా ఇష్టం తెలిేప వయసు కాదు గాని మేము ఉదయాన్నే లేచే సరికి అనాధ ఆ్రశమంలో తాత లేదా నాన్న చేర్చినట్లు గ్రహించాము. మా తల్లి దోమలగాడలో ఉన్న మా దగ్గరకు చేరింది. దేవుని ప్రణాళ్ళక రక్షణ కార్యం ప్రత్యకషత గలదని మీకు తెలియచేస్తున్నాను. ఆ రోజుల్లో ఫోను లేవు అన్ని అనాధ ఆ్రశమాలు వెదికి మా దగ్గరకు చేరింది. 1983లో 5 వతరగతి వరకు నెల్లారులో చదివాను. ఆ తరువాత విద్యాబ్యాసం హెైాదరాబాదులో జరిగింది. 6,7 తరగతులు పూర్తి చేసాను అమ్మకు అనారోగ్యం పరిస్థితిలో చదువు కొనసాగించాలంటే ఆర్థిక స్థితి సరిగాగ ఉండేది కాదు. నేను చిన్న వయసులో హార్డు వేర్ షాపులో 100 రూపాయలకు పని చేయుటకు సిద్ధపడాను. దేవుడు ఎందుకు ఈ కషాటలనిచ్చాడని ఏనాడు ప్శ్నంచలేదు. లోపల విశావాసంతో జీవించేవాడిని. ఏదైనా పని జరుగాలంటే గిద్యోనువలై సాచన కొరవాడిని. బాల్యంనుండి బాగా ప్రార్థించేవాడిని. సరిగాగ 3 సంవత్సరాలు పని చేసాను. నేను నమ్మకంగా పని చేసే రీతిని బట్టి మా యజమాని నన్ను సవాంత భడడ్వలై ప్రేమగా చాసుకునే కృపను పొందాను. దేవుని అద్భుత కృపను బట్టి నేను మా తాతగారింటికి నెల్లారు వచ్చాను. అమ్మమ్మ నాకు దేవుని వాక్యం చ్పెేెవారు తాతగారి వృద్ధాప్యంలో సహాయం చేయుటకు నన్ను వారి దగ్గర ఉంచారు నా బాల్యంలో 5వ తరగతిలో నాతో చదివిన వారు అడిగితే నేను చదువు కుంటున్నానని అబద్దాలు చ్పెేెవాడిని. నాకు వారు పరీకష పెటాటరు. నేను రాయలేకపోయాను. వారు నేనేమ చదువలేదని వారు సులబభంగా గ్రహించారు. ఆ బాధలో నేను దేవున్ని ప్రార్థించాను. నీ చితతమయితే నేను 10వ తరగతి చదివే వయసులో ఉన్నాను కనీసం 8 వ తరగతి చదివే అవకాశం ఇవావాలని నమ్మకంతో పట్టుదలతో ప్రార్థించాను. గతంలో అమ్మ నాన్న కలిసి జీవించాలని ప్రార్థించాను. మేము తిరిగి హెైాదరాబాదుకు చేరాము. ఇంటి అద్దె కటటలేనిస్థితి కలిగింది. బయట ప్లాట్ ఫావ్ వద్ద నిస్సహాయ స్థితిలో నేను చెల్లి అమ్మ గడిపాము. అమ్మమ్మ నాకు ఎర్రని అటటతో ఉన్న గిడియన్ బైబిలు ఇచ్చింది. అతి ్రశద్ధగా బైబిలు చదివేవాడిని నేను చదువుకోవా లని ఆశించాను.

మర్లా నెల్లారుకు వెళ్ళి స్థిరపడ్డాము. ఆ్రశయం లేక ఆహారం లేక మాడు రోజులు ఉపవాసంతో గడిపాము. అమ్మ పని చేస్తున్న సాకలులో పప్రైవేటుగా 10వ తరగతి పరీకషలు రాయుటకు అవకాశమచ్చారు. ఆ సాకలు హెాడ్ మాస్టు నన్ను పరీక్షించాలని పసైకిలు పోయింది తిరిగి పొందుటకు అప్లికేషను రాయమన్నారు. పొ�సు రిపోరుట ఉతతరంగా ఉండాలి. నేను సరిగాగ రాయలేక పోయాను. కొంతవరకు సాటండరడు లేనట్లు గ్రహించి వెుుదటి పఘండవెంటల్ నుండి నాకు తరీపుదునిచ్చారు. 10వ తరగతి పరీకషలు రాసాను పఘస్టు క్లాసులో పాసయయాను ఎవరు నమ్మలేకపోయారు. నిజమా అని అందరు అశ్చర్యపడనట్లు నేను రక్షకునిపై నమ్మకం పెంచుకుని బైబిలు చదివి ప్రార్థించుకునేవాడిని. నేను అమ్మ, చెల్లి కంటే ముందుగా రక్షణ పొంది ప్రభువును ఆ్రశయించాను. నేను చర్చి కార్య్రకమాల్లో పాలుగనాలని ఆసక్తి చూేపవాడిని. బైబిలు స్టడ�, సండేసాకలు యాత్మీటింగులలో పాలుగని రక్షణ పొంది నీటి బాప్తిస్మం అనుభవం గార్చిన అనుభవంతో దేవుడే నాకు ఆదరించి నడిపించాడు. సమాజంలో నాన్న మమ్ములను నిరాకరించిన రీతిని బట్టి చిన్న చూపు చూచేవారు. నన్ను చూచి తండ్రి పెంపకం లేనందన దొంగగా మారగలనని హీనంగా మాట్లాడిననా ప్రభువు కృప నన్ను వెన్నంటి ఆదరించి ధైర్యపరిచింది. దేవుని వాక్యం పట్ల ఆసక్తితో దేవుడు చూపిన ప్రేమకు కృతజ్ఞతతో జీవించాను. 1989లో రక్షణ స్థిరత పొందాను.

Photograph from page 28 of Dear Witnesses Who Love Christ
పేజీ 28

నా చెల్లి కూడ నాన్న ప్రేమ పొందలేదని బాధపేది. ఆ సమయంలో నిరాశలో చాలా టాబ్లెట్లు వింగింది. డాక్టు వాంతి చేయించినా కొన్ని బయటికి రాలేదు. నేను బైబిలు ఆమె తల దగ్గర ఉంచి ప్రార్థించాను. ప్రార్థన శక్తి వలన దేవుడు ఉదయం కల్లా ఆమెను దేవుడు సవాస�పరిచాడు. మాకు ఆర్థికంగా సహాయపేవారెవరు లేరు. అమ్మ జీతం సరిపోయేది కాదు. ఆసుప్రతి భల్లు కట్టుటకు డబ్బు లేక చాలా బాధపడ్డాము. ప్రభువే సమయోచితంగా మాకు సహాయం చేసారు. క్రీస్తు ప్రేమ గురించి నా చెల్లికి చెప్పాను. రక్షణ అవసరత గురించి బోదిించాను. దగ్గరగా ఉన్న చర్చి దగ్గరికి వెళ్ళి మోకరించి పశ్చాత్తాపంతో ప్రార్థించింది పరిశుద్ధాత్మతో నింపడింది. ఆ విధంగా మాచెల్లికి క్రీస్తు ప్రేమ విలువ తెలిసి బభక్తితో ప్రార్థించసాగింది. రక్షణ స్థిరత తరువాత బాప్తిస్మ అనుభవం పొందాము.

మా తల్లి భర్త నిరారణతో పాటు

తల్లిదండ్రుల ఆదరణ లేక దేవునికి దగ్గర

లేకపోయింది. మా కొరకు చింతిస్తూ

ఉండేది. ఒకసారి తీవ్రంగా జవారంతో

బాధపడగా రాత్రి కలలో ఒబద్యా 1:10

వచనం కనిపించిందట బభయంతో నాకు

తెలిపింది. ముగ్గురం కలిసి ప్రార్థించగా అమ్మకు హిజికయా వలై 15 సంవత్సరాలు ఆయషు� పొడిగించి బ్రతికించారు. అమ్మ కూడ రక్షణ పొందింది. యెహోషువావలై నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నాము. విశావాసంలో ఎదుగుటకారంభించాము.

నేను యం.పి.సి. గ్రాపులో ఇంటర్లో గవర్నవెంటు కాలేజిలో చేరాను. నేను 10వ తరగతి పిల్లలకు టయాషన్ చెప్పి డబ్బులు సంపాదించేవాడిని. అవసరాలలో ఆదుకునేవారము. మేము భోజనం చేయకుండ రెండు రోజులు గడిపాము. ఒక ఇంట్లో గృహా కూడికకు వెళ్ళి పఘలహారం ఇవవాగా నేను కొంచెం తిని అమ్మకు చెల్లికి తీసుకొని వచ్చే సమయంలో ఒక కుర్రవాడు నా చేతిలో 150 రూపాయలు ఉంచాడు. అది టయాషను పఫీజుగా సీవాకరించాను. ఇది మాకు అద్భుతంగా అందిన దేవుని సహాయం పొందాము. ఎవరిని ఆరి�ంచకుండ దేవుని మీద నమ్మకంతో మేము పస్తులండేవారము. ఒకరోజు పాస్టుగారు మా గృహం దర్శించి ప్రార్థించారు. పాస్టు గారికి మేము చందా ఇవవావలసి ఉండగా ఆయనే మాకు కొంత డబ్బు ఇచ్చి ఆదుకున్నారు.

1991లో ఇంటరు పూర్తి చేయు సమయంలో రిజరవాషన్లు లేవు. నేను యన్.సి.సిలో ఉండేవాడిని సీటు రాలేదు గాని ఎంపసట్ కోచింగ� తీసుకోగలిగాను. నా ర్యాంకు 8267 వచ్చింది. సంవత్సరానికి 10 వేల రూపాయలు డబ్బు కటటవలసి వచ్చేది. నాలుగు సంవత్సరాలలో 40 వేలు కటటవలసి వచ్చింది. యన్.సి.సి కోటాలో సీటు వచ్చినా 40 వేలు కటటవలసి వచ్చింది. ఇంజనీరింగు పూర్తి అవవాడానికి 4 సంవత్సరాలు పట్టింది. నాకు 4 రోజులుగా తోచింది. పాస్టు గారు నాకు ఆధ్యాత్మిక విషయాలు నేర్పించారు. కొన్ని సార్లు చదువు మానేసే పరిస్థితులు ఎదురయయాయి. ప్రతి సంవత్సరం 10 వేల పఫీజు, వెస్ భల్లు నిత్యావసరాలండేవి. అమ్మ అప్పు చేసి నన్ను చదివించేది. వెుుదటి సంవత్సరం 10 వేలు కటాటలన్నప్పుడు ఇంట్లో ఉన్న టి.వి. మరియు కొన్ని సామాన్లు అవ్మాము. ఒక చోట ఏజైంటుగా పని చేసాను నాకు దేవుడు అబభయమచ్చి ఆదరించి వాక్యం ద్వారా ధైర్యపరచి కీర్తన 23 నాకు ఎంతో ధైర్యమచ్చి ఆదుకున్నది.

దేవుడు నా కాపరిగా ఉంటా నాకు లేమ కలుగనీయకుండ అనుదినం అధ్బుతాలు జరిగించేవాడు. నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉండగా నేను నిండు మనసుతో క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యవవానకాంలో దేవుని మీద ఆనుకుని జీవించే ధన్యతనిచ్చారు. 1989లో 10వ తరగతి పరీకషలు రాసిన సమయంలో అపెండిపసైటిస్ ఆపరషన్ జరిగింది. దేవుని కృప వల్ల నాకు మంచి ఆరోగ్యమచ్చారు. ఇంజనీరింగు చదివే రోజుల్లో హెా]్నయా ఆపరషన్ జరుగకుండ రక్షించి స్వస్థతనీయమని ప్రార్థించాను. కాని నా ఉదే�శ్యాలు వేరు దేవుని సంకలపం వేరు అని మౌనం వహించాను. ఆపరషను జరుగు సమయంలో మా తల్లి దగ్గర కేవలం 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కాని దేవుడు ఆత్మీయంగా, ఆర్థికంగా బలపర్చారు. ఇది 1992 సం��లో జరిగింది.

ఆ రోజుల్లో ఆత్మీయ ఉజీ�వ సరభల్లో ఆత్మీయంగా బలపడి, పరిశుద్ధాత్మతో నింపబడినందన చిన్న కూడికల్లో ప్రార్థనా సమావేశాలల్లో వాక్య పరిచర్యలో దేవుడు నన్ను బలంగా వాడుకునేవారు. విభిన్న ప్రాంతాలలో నా సాక్ష్యం వివరిస్తూ ఆత్మీయంగా ఎందరికో నా స్థితితో దేవుని హాసత బలమును బట్టి సాపర్తినిచ్చాను. హిందువుల మధ్య సువార్త సాక్ష్యం అవసరతను గ్రహించి ్రశమపడుట నాకు ఇష్టంగా ఉండేది. ఆ రోజుల్లో శ్రీనివాస రెడిడ్ అన్నయ్య నాకు ఆత్మీయంగా రోల్ మాడల్గా ఉండేవారు. హిందువుల మధ్య లైక్చిరరుగా ఉంటా ఆత్మీయంగా న్ను ప్రోత్సహించి ఆధ్యాత్మిక వెళ్కువలు నేర్పించి ఆత్మీయంగా బలపర్చివారు.

నేను ్రకమశికషణవిధానాలు విధేయతను గురించి వివరంగా తెలసు కోగలిగాను. రక్షణ పొందుట ముఖ్యమే కాని ఆ రక్షణను కాపాడుకుని వర్థిల్లుట విశ్వాసికి చాలా అవసరమని నానమ్మకం. మా క్లిష్టపరిస్థితుల్లో విద్యాభ్యాసం సమయంలో సవాకీయులైవవారు చేయాతనివవాలేదు. కనీసం మంచిగా మాట్లాడకపోయేవారు. సావార్థపరులుగా ప్రవర్తించేవారు. అమ్మ మేము ఒంటరిగా మానసికంగా బాధలు అనుబభవించేవారం. ప్రభువు మీద ఆధారపడి కన్నీటితో ప్రార్థిస్తూ }రట చెందేవారము. మేము నివసించుటకు చాలా చిన్న గది ఉండేది. బాత్ రూం సరిగా ఉండేది కాదుఅనుకోని రీతిగా దారంగా ఉన్న మా నాన్నగారు రక్షణ పొందారని తెలిసింది. నా పరిస్థితి గమనించి ఆర్థికంగా సహాయపడగలనన్నారు. ఆయనను సమీపించాను. రెండవ సంవత్సరం పఫీజు కటాటరు కాని నాలుగవ సంవత్సరం పఫీజు కటటలేకపోయారు. ఆర్థికంగా ఆయన కూడ సరిగాగ లేరు. మమ్ములను విడిచిపెట్టి దార ప్రాంతం వెళ్ళి మర్లా వివాహం చేసుకొని ముగ్గురు భడడ్లను భార్య బాధ్యతలు నిర్వాహిస్తున్నట్లు తెలసుకున్నాము. ఆయన చేసే ఉద్యోగం వదిలి సంపూరణంగా దేవుని సేవలో కొనసాగుచున్నారు. రెండవ సంవత్సరం పఫీఫిజు కటాటలి అన్నపుడు ఒక సంఘటన జరిగింది.

మా కాలేజికి మా నాన్న వచ్చారు. నేనున్న గదిలో అపుడు నేను లేను నా గదిలో ఒక చీటి రాసి పెట్టి వెళాిరు. మా నాన్న వచ్చినపుడు నా ే్నేహితుడు అకకడనే ఉన్నాడట. నా ే్నేహితుడు చెప్పిన విషయమేదనగా ఆయన నాకు అంకుల్ అవుతారని చెప్పారట. ఆ మాట విని చాలా దు:ఖపడాను, తరువాత తలుపులు వేసుకొని దేవుని స్తుతించి ఆరాదిించాను. ఇహాలోకపు తండ్రి నన్ను సవాంత కుమారునిగా అంగీకరించకపోయినా నన్ను పుట్టించిన పరలోకపు తండ్రి నన్ను సవాంత కుమారునిగా సీవాకరించాడని దేవుని స్తుతించాను. పాపిని, ద�ర్బాుగయడను ఏ యోగ్యత లేని నన్ను సీవాకరించిన నా పరలోకపు తండ్రిని గాడింగా హాతతుకున్నాను. దేవుడు తన కౌగిలిలో నన్ను బభ్రదపరుస్తున్నారు. ఇహాలోకపు బంధుతవాము ఎంత వింతైనదని కలిత ప్రేమతో మనుషులను ్రేేమించలేనిని కషయవెైన దనియు దేవుని ప్రేమ శాశవాతమైనది అకషయవెైనదని నా నమ్మకం.

Photograph from page 31 of Dear Witnesses Who Love Christ
పేజీ 31

తన గర్బుమున పుట్టిన భడను కరుణింపక తల్లి మరచునేమో వారెైన మరచుదురు గాని నేను నిన్ను మరువనని వాగా�నం బట్టి దేవుని స్తుతించాను. నా జీవితంలో ఇంజనీరింగ� చదివే సమయంలో బైబిలు పట్టుకొని తిరికగవాడిని, నన్ను బైబిల్ వెున్ అనేవారు. నాకు దేవుడు ఆ రోజుల్లో అనేక మర్మాలు బోదిిస్తూ బలపర్చారు. నేను నమ్మిన నా తండ్రి దేవుని ధర్మశాస్త్రంలో నా కుమారుడా అని ఉన్న చోట అది నాకే అని అనవాయించుకునేవాడిని.

1996 సం��లో విజయవాడ వచ్చాను. ఉద్యోగం కొరకు ఎదురు చూచాను. ఇంటరు విద్యారు�లకు లైక్చిరరుగా పని చేసాను. 2000 రూపాయలు నెల జీతమచ్చేవారు 1997 నుండి 1999 వరకు కువైట్లో 12 వేలకు ఉద్యోగం చేసే సమయం లో అదిికారులు చాలా అభిమానంగా చూచేవారు.

యోేసపును బట్టి ఫోతిపఘరును అభివృది�

చేసినట్లు నన్ను బట్టి నా కంపనీని

అభివృది� చేశారు. నేను నా చదువును

బట్టి �.టి. పఫిలడులో కంప్యూటర్ జాబ్

చేయుటకు ఆశించి ప్రార్థించాను.

నాకు బెంగళూరులో ఉద్యోగం

లభించింది.

Photograph from page 32 of Dear Witnesses Who Love Christ
పేజీ 32

2002 సం��లో నా చెల్లికి వివాహం చేయదలచి ఇహాలోకపు తండ్రి నా పేరు కార్డులో వేయవద్ద న్నారు. అలాకగ అద్భుతంగా తన వివాహం జరిగింది.

ఆశ్చర్యకరరీతిగా నాకు 2002 సం��లో పసపెటంబరులో పవిత్రతో వివాహం జరిగింది. 3 నెలలు విదేశం వెళ్ళి తిరిగి వచ్చాను. నాచెల్లి, నా భార్య కూడ గర్బువతులుగా ఉండినపుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయయాము. నా మామగారు నా పరిస్థితి గ్రహించారు. 6 నెలలుగా నాకు ఉద్యోగం లేదు, దేవునిని వదులకోలేదు సాక్షిగా ఉన్నాను. బెంగళూరులో వారు పిలిచి ఉద్యోగమచ్చారు. నాకు వెుుదట కుమారుడు జన్మించాడు. ఇవ్మానుయేలని పేరు పెటాటము. సరిగాగ 3 నెలల తరువాత అవెరకాకు కంపెనీ తరుపున పంపారు. 2003లో అవెరకాకు విజిటింగ� వీసా మీద వచ్చాను. చాలా అప్పులున్ననా దేవుడు సహాయం చేసారు. ఇల్లు కొరకు 30 వేలు అడావానసు ఇచ్చాము. 16 లకషల 23 వేలకు ఇల్లు కొన్నాము. స�దిలో ఉద్యోగం చాలా ఆహ్లాదకరంగా సాగింది. అకకడ హెాబ్రోను సహావాసం లభించింది.

2006లో అవెరకాకు మర్లా ప్రయత్నించాను. పాసుపోర్టు, వీసా సాటంపింగు చేసారు. స�దిలో చాలా పరిచర్య ఉండేది. అవెరకాలో జీవితం పిల్లలతో ఎలా ఉంటుందో అని తలంచగా మాకు మర్లా పాప పుట్టింది. నాకు రెండు సంవత్సరాలలో అద్భుతంగా గ్రీన్కార్డు లభించింది. దేవుని దయ దేవుడు యోేసపుకు తోడైయుండినట్లు నాకు తోడుగా ఉండేవారు. నన్ను గమనించిన వారు నా జీవితమును చూచి దేవుడు దీవించాడని అభినందించే వారు. నన్ను బలపరచువానియందు సమసతం చేయగలనని నమ్మాను. ప్రతి విషయంలో దేవుని దీవెనను స్పష్టంగా చూడగలిగాను. గతంలో నాకు ఇంటర్లో ర్యాంకు రాలేదు. తరువాత రోజు ేపపరులో వచ్చింది. దేవుడు తను నమ్మిన భడడ్లను సిగ్గుపర్చడు. మా శ్రతువుల యెదుట దేవుడు భోజనం సిద్ధపర్చగలడు. వెుుదట నన్ను చూచి చిన్న కుర్రాడిలా ఉన్నాడు పని చేయగలడా అని సంశయించారు. గతంలో పని చేసే రోజుల్లో నేను నా భార్య చెల్లి ప్రార్థించుకొని ఎవరి మీద ఆధారపడకూడదని నిరణయించుకున్నాము. మా అవసరాలు దేవుడు తీర్చివాడు. నన్ను దేవుడు అవెరకాలో రెండు సంఘాలలో వాక్య పరిచర్య అనుభవం మరియు అన్ని రంగాలలో సహకరించు పరిచర్య ఇచ్చారు. ఈ రీతిగా రక్షింపబడిన విశ్వాసిగా వెుుదటి దినం నుండి సంఘంలో విద్యార్థిగా, సాక్షిగా ఉన్నాను. స�ది అరభయాలో ఉన్నపుడు మందిర పరిచర్యలో వాడబడాను. 2006లో డెల్లాస్ చేరాము. నయాజైర్సీలో యు.ఇ.సి.యపఫ్ చర్చివారు చాలా ప్రేమతో నన్ను నా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు.

Photograph from page 33 of Dear Witnesses Who Love Christ
పేజీ 33

2014-15లో హారిస్బర్్సలో చేరాము. అకకడ విశ్వాసులను బలపరుస్తూ ఇంటింటికి వెళ్ళి గృహా కూడికలలో వ్యక్తిగతంగా కూడా దేవునికి మహిమ కరంగా నేను నా భార్య పవిత్ర, కుమారుడు భట్టు, కుమార్తె టాన్యా పాటలతో యాత్ కార్య్రకమాల్లో ్రశద్ధగా పాలుగనుట ద్వారా దేవునిని నా కుటుంబం యెహోషువవలై కుటుంబంగా సేవిస్తున్నాము. నా తల్లి తరచగా అవెరకా వసతుంటారు. హెైాదరాబాదులో చెల్లితో ఉంటారు. మేము ప్రభువు సేవలో ఘనంగా వాడబడి దేవునిని మహిమ పరచునట్లు మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.

Photograph from page 34 of Dear Witnesses Who Love Christ
పేజీ 34

2. హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను.

పేద స్థితిలో ఉన్నాము. కరెంటు సతంబభం మీద నేనే మారగం,

సత్యం, జీవం వాక్యం ద్వారా మా కుటుంబలో రక్షణ

కార్యం జరిగింది. అద్భుత స్వస్థత పొందాము. భడడ్లను

డాక్టుగ్లా చదివించి మాతో క్రీస్తు ఉండి నడిపిస్తున్నారు.

నేడు సాకష్యమచ్చెిద మన సావామ యేసు దేవుడనుచు

సాక్ష్యం మచ్చెిద అన్నట్లుగా నేడు క్రీస్తు సాక్షిగా సేవలో

ముందుకు సాగిపోతున్నాము.

డాకటర్ జంపాల సాల్మన్ గారు,

జంపాల గాడెం

9849896764

కేరాఫ్. జోషి గారు, 7989557742

నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను. యోహాను 14:6

పరిచయం:

ప్రభువు దివ్య నామంలో మీకు వందనాలు, నా పేరు జంపాల సాల్మన్. నేను పేద స్థితిలో ఉన్న హిందా కుటుంబంలో జన్మించాను. అమ్మకు రకత స్రావ రోగముండేది, శనగలు పీకుటకు కూలిపనికి వెళ�ిది. నాన్న బాధ్యత లేకుండా ఉండేవాడు. చెల్లికి ఆరోగ్యం బాగలేదు. తవ్ముడు బాధ్యత తెలియనివాడు. నేను నా తల్లి నీటిలో దాకి చనిపోవాలని నిరణయించుకున్నాము. ఈ సాకష్యము వివరించుటకు సహకరించిన జోషి బ్రదర్ గారికి కృతజ్ఞతలు. మాది నలుగండ జిల్లా నడిగొండు మండలం నేను 54 సంవత్సరాల వయసులో ఉన్నాను. మాతాతగారి పేరు నర్సయ్య, సంపన్న కుటుంబీకులముగా జీవించాము. మంచి పేరున్న ప్రాంతంలో ఉన్నాము. చెల్లి పేరు నాగమణి తవ్ముడి పేరు నాగశివుడు. అమ్మ పేరు కోటేశవారి నాన్న పేరు భకషాలు, నాకు 14 సంవత్సరాల వయసులో ఉండగా అమ్మ రకత స్రావ రోగిగా ఉండేది. పటటణంలో చికిత్స చేయించగా తగగ్లేదు. బంధువుల ఇంటిలో పాత బటటలు అడిగి తెమ్మన్నది. నేను ఎందుకని ప్శ్నంచగా నీకు అర్థం కాదని చెేపపది. నా చెల్లికి యకత వయసులో వివాహం చేసారు. తాతగారు నాన్నను వేరుగా జీవించమన్నారు. అమ్మ ఆరోగ్యం కీషిషణించింది. నన్ను కూలి పనికి పెటటదలిచారు. సాకల్లో చేర్పించాలంటే డబ్బులేవు. పుస్తకాలకు కూడ డబ్బులు లేవు. సమీపంలో య.స్సి. హాస్టలులో ఉంచదలిచారు. బాల్యంలో వివాహం చేయదలిచారు. అమ్మ దానికి సమ్మతించ నందుకు గాడెం హాస్టలులో చేర్పించారు.

మా }రి సాకలులో డబ్బులు చెల్లించలేమన్నారు. ముగ్గురం అగ్రకులసతుల ఉండేవారం. ఇద్దరు వెళ్ళిపోగా ఒక్కడినే ఉన్నాను. 120 మందికి అన్నం పెట్టిన తరువాత మగిలితే నాకు పెట్టేవారు. చారు ్రతాకగవారం. పసలవులు వేసత నాకు బభయంగా ఉండేది నేను కూలి పనికి వెళ్ళవలసి వసతుదని హాస్టలులో ఉండేవాడిని. కాని వారు పంేపసేవారు. ఇంటికి వెళ్ళి కందిచేను, వేరుశనగ కూలిపనికి పోయేవాడిని. మా చెల్లికి వివాహం చేసాము గాని మా అమ్మ అనారోగ్యంతో బాధపేది. ఆర్థికంగా చాలా దిగజారిపోయాము. అమ్మ నడవలేని స్థితికి చేరింది. 18 సంవత్సరా వయసులో చెల్లికి ముగ్గురు ఆడ్రిల్లలు పుటాటరు. చెల్లి భర్త అనారోగ్యంతో చనిపోయారు. చెల్లి ముగ్గురు పిల్లలతో మా ఇల్లు చేరింది. ఒకే గుడిపసలో అందరం జీవించవలసి వచ్చేది. నాన్న చిన్న పనులు చేసేవాడు. నేను 10 మీ నడిచి వెళ్ళి చదువుకునే వాడిని. అమ్మ నేను పనికి వెళాిము. అమ్మ గర్బుసంచికి కాన్సరు వచ్చింది. ఆ రోజుల్లో సరెైన వెైద్యం లేదు. ఇంట్లో ఉండమన్నారు. అమ్మ దీన స్థితిలో చాలా బాధపేది. ఇంట్లో తిండికి డబ్బులు లేవు గడవడానికి చాలా కష్టంగా ఉంది. నీవు జబ్బుతో ఉండి మాకు కాయలు కొసేత నచ్చిదు పని మానుకో అన్నారు. కూలిపనికి మమ్ములను అనుమతించలేదు. పరిరగ ఏరుకొని వచ్చిన డబ్బులతో భయ్యం తీసుకుని రాగ నాన్న వాటిని అవ్ముకొని మందు తాకగవాడు. వస్తు మార్పిడి చేసేవారం. కందులు ఇచ్చి భయ్యం తెచ్చుకునేవారం. నేను కటైటలు తెచ్చే సరికి ఏరిన శనగ కాయలు నాన్న అవ్ముకున్నాడు చాలా బాధపడ్డాము. అన్నం సరిగాగ ఉండేది కాదు బ్రతకుట అవసరం లేదు. నడుచుకుంటా సాకలుకు వెళ�ివాడిని. వారెను గారు నా బాధను చూచి 8 నుండి 10 వరకు సాకల్లో హాస్టలులో సీటు ఇచ్చారు. నాకు 20 సంవత్సరాలు నిండాయి. అమ్మకు వ్యాదిి తగగలేదు.

నేను అమ్మ ఏడ్చేవారం. మా }రిలో పెద్ద కాలువ ఉంది. నేను దానిని చూచి మాకు ఈత రాదు కాబట్టి దానిలో దాకి నేను అమ్మ మరణించాలను కున్నాము.దారిలో ఒక సతంబభంపై యేసు చెప్పెను నేనే మారగం, సత్యం జీవం అని రాసి ఉంది. రో� ఆ మాటలు చదివి ధ్యానించేవాడిని. వాటి అర్థం తెలియదు వాటి గురించి అమ్మకు చెప్పాను. రక్రైస్తవుల మాటలు అన్నది. ఉదయం కూ�లు రాకముందే వెళ్ళి చనిపోదాము అన్నది. నాకు తెలిసిన యోహాను గారు ఉన్నారు, ఆయనను అడిగి తెలసుకో అన్నది. దేవుడు సరవాశక్తిమంతుడు ఆయన మాటల ద్వారా మీతో మాట్లాడుచున్నాడు, బైతెస� ప్రార్థనా మందిరం అయ్యగారు రత్నరాజుగారు చాలా ప్రేమతో మాట్లాడి ఆదరించారు. అమ్మను కూడ ఓదార్చారు. అమ్మ హిందా పూజలు చేస్తూ బభక్తితో ఉండేది. నేను మరణించుటకు ఇష్టపడుట లేదని గ్రహించి అమ్మ ఏడ్చిి యోహానుగారితో సంప్రదించింది.

క్రీస్తును గార్చిన వార్త చెప్పి క్రీస్తు సరవాశక్తిమంతుడని యోహాను గారు అమ్మ కొరకు ప్రార్థించి ఆయన ఇంటిలో చేరచుకున్నాడు. వారిది జగగయ్యేపట. అమ్మవద్ద వాసన వచ్చేది. ఇబ్బందిగా వున్నా పాస్టు గారి బార్య ఆమెను పసి పిల్లలా చూచుకున్నారు. నేను ఇంటరు చదివాను. డి^్ర చదివే రోజుల్లో నాన్న తోడల్లుడు బాబాయి వద్దకు పంపారు. అమ్మ చర్చిలో పరిచర్య చేసేది. అమ్మ చర్చిలోనే ఉండేది. నేను ప్రాక్టిసు చేసుకునేవాడను. అమ్మకు 45 సంవత్సరాల నాటికి రకత స్రావం ఆగిపోయింది. మా బంధువులంతా మా అమ్మకు స్వస్థత లభించిందని ఆనందించారు. అమ్మ నా దగ్గరకు వచ్చింది. నాకు సంధ్యారాణితో పెండ్లి జరిగింది. నా గ్రామీణ వైదయనిగా పనిలో చేరాను. నా భార్యకు వివాహం అయిన 6 నెలల తరువాత తలనొప్పి వాంతులు, వెుడనొప్పితో బాధపేది. ఖమ్మంలో పెద్ద డాక్టు గారికి చూపించాము. నీ భార్యకు వెులింజైటిసు వ్యాదిిగా కనిపిస్తుంది. వెన్నుపూసలో నీరు తీసి పరిక్షించాలన్నారు. వెదుడువాపు జబ్బు 18 సంవత్సరాలలోపు రావచ్చిన్నారు. 1990 సంవత్సరంలో 10 వేలు తెమ్మన్నారు. నా దగ్గర సొమ్ము లేదు. నా భార్య వెుడ తిపపడం లేదు. మా అమ్మను సవాస�పరచిన క్రీస్తు నీ భార్యను బాగు చేస్తాడని అమ్మ సలహా ఇచ్చింది. అమ్మను చూచి నా భార్య ఆశ్చర్యపేది. ఎందుకనగా నా భార్య గురించి మా అమ్మ కన్నీటితో ప్రార్థించింది. ్రకమంగా నా భార్యకు స్వస్థత లభించింది. క్రీస్తు నామంలో నా తల్లి ప్రార్థన చేసి జగగయ్య ేపట ప్రార్థనా మందిరంలో చేరి ప్రార్థించమని చెప్పాము. ఆశ్చర్యపడి డాక్టు బలం కొరకు మందులు ఇచ్చారు. అమ్మ ప్రార్థన వలన నాన్న దురలవాట్లు మానుకున్నారు. నా భార్య స్వస్థత పొందుట అందరికీ ఆశ్చర్యం కలిగించింది. డాక్టు డివైన్ హీాలింగు జరిగిందన్నారు. ఆ దేవుడినే నవ్ముకో అన్నారు. వాక్యం లేక మంచి వ్రపర్తన ద్వారా పఘలితం రాగలదు.

అటువలై స్రీతలారా, మీరు మీ సవాపురుషులకు లోబడియుండుడి, అందువలన వారిలో ఎవరెైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు బభయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబటటబడవచ్చును. 1 ్రేతురు 3:1

అమ్మ చూపిన ప్రేమ అనురాగం సహనం వలన నాన్న జీవితం పూర్తిగా మారిపోయింది. నా తలి,్ల నా భార్య, మా నాన్నగారు చెల్లి ఆయా పరిస్థితుల్లో ప్రభువును నవ్మారు. నన్ను కూడ క్రీస్తును నమ్మమని అమ్మ కొరది. జబ్బున్న వారికే యేసు కావాలని తలంచేవాడిని. నేను సంపాదిస్తున్నందున కాసత గురితంపు వచ్చింది. చెల్లి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. యేసు రక్తము నా తల్లిని రక్షించింది. మా అమ్మ నాతో బాబు నీకు పాప రోగమున్నది అది క్యాన్సర్ కన్నా ఘోరవెైనది అన్నది. పాప రోగము అని చెపపగా నాకు ఆలోచన కలిగింది. బెాకా మందిరంలో మాట్లాడిన దైవజనుని మాటలు నన్ను ఆలోచింపచేసాయి. ప్రభు రాత్రి భోజనం సీవాకరించినచో నిత్యము జీవించగలమనే మాట విన్నాను. నాలో మరణ బభయం తొలగిపోయింది. నాలో పాప కషమాపణ పశ్చాత్తాపం కలిగింది. నా పాపములను ప్రభువు దగ్గర ఒప్పుకొని రక్షణనుభవం పొందాను. నాకు సినిమా పిచ్చి నుండి విముక్తి కలిగింది. దైవచంతనలో అమ్మ మాటలు ఆలకించి నాతన జీవితంతో క్రీస్తును సేవించుటకారంభించాను. రక్షణ తరువాత బాప్తిస్మం అవసరత గ్రహించాను. దైవజనుల సందేశాలు వింటూ ఆసక్తి కలిగి జీవించాను. ఈ బైబిలు గ్రంథం పరలోకానికి వార్సులను చేస్తుంది. అంతే కాదు బూలోకంలో పరలోక వార్సులను తయారు చేస్తుంది. అది �శవార్యం కంటై విలువైనది. యోహాను 6:51 లో నిశ్చయత కలిగింది. 2000లో పాపను బాబును ్రశద్ధగా చదివించాము. 2003లో వాగా�నం వ్రాసుకున్నాను 1997లో దివాతీ 11:24 నీవు అడుగు పెట్టు స�లము నీదగును అన్నారు.

ప్రభువు నన్ను హెైాదరాబాదుకు వెళ్ళమని చెప్పారు. నా తల్లితో కూడ చెప్పారు. నా ప్రయాణం గురించి మాట్లాడారు. నా దగ్గర తగిన డబ్బు కూడ లేదు. నాకు చిన్న ప్రాకీటసు ఉండేది. హెైాదరాబాదులో బంధువులు లేరు పెద్దగా ఆసక్తి లేదు. ఉద్యోగం లేదు. అంత పెద్ద మహా నగరంలో నేనెట్లు గడపాలి. అమ్మ చెప్పిన మాట ఏదనగా అన్నిటికన్నా విలువైన దేవుని గ్రంథం నీకిస్తున్నాను. నీవు అడిగిన డబ్బు కంటైను ఉద్యోగం కంటైను బంధువుల బలం కంటైను ్రశ�షటవెైన పరిశుద్ధ గ్రంథం దివ్య గ్రంథదము, దానితో యాత వెళ�ిదము అని తలంచుకో అని తెలిపింది. ఈ మహా గ్రంథంలో ఉదయం సమయంలో పాత నిబంధన చదువుకో, రాత్రి సమయంలో కొతత నిబంధన చదువుకో అన్నది. శాంతి సమాధానము కలిగించేది ఈ గ్రంథదమే, పరలోకం చేర్చిది ఈ గ్రంథదమే అని నవ్ముకో అన్నది. ఈ గ్రంథదముతో నా భార్య భడడ్లతో హెైాదరాబాదు చేరాము. అమ్మ చెప్పిన రీతిగా నాకు ఆరోగ్యమచ్చారు. �శవార్యమచ్చారు. బంధువులనిచ్చారు. ఉద్యోగమచ్చారు. నేను అడిగిన మాడు విషయాలు సమృద్దిని పొందాను. నా బిడ్డలు పెద్దవారయయారు డాక్టు కావాలని కోరుకున్నది పాపకు సీటు రాలేదు 2012లో కామనేనిలో 6 లకషలు కావాలన్నారు. అదినాకసాధ్యము అయిన నేను ప్రార్థించాను. కొందరు రష్యాలో చదువే వారితో ఉన్న డబ్బుతో పంపాను. నా కుమారుడు 10వతరగతిలో అపజయం పొందినా ప్రోత్సహించాను. నాకొడుకును హాస్టలులో వేసాను. నాకుమార్తె తెచ్చుకున్నది. కుమారుడు 816మారుకలు పొందాడు. నా భడడ్ లాబ్ టైక్నిషియన్ చదువుటకు సిద్ధపడ్డాడు. అపుడే 15 లకషల ఇల్లు కొన్నాము. నా కుమార్తె పెండి�కి దాచిన డబ్బుతో డాక్టు చదివించగలిగాను. కుమారునికి డాక్టు చదివించడానికి డబ్బు లేదు. ఇల్లు అమ్మలేకపోయాను. దేవునిపై ఆధారపడి ప్రార్థించుకారంభంచాను. అప్పు ఇచ్చేవారు లేరు.

4 లకషల సొమ్ముో రష్యా పంపాను. నా ఇల్లు బేరము వచ్చింది. అమ్మన డబ్బులతో ఇద్దరినీ డాక్టు కోర్సు చదివించాను. నాతో పాప ప్రాక్టిసులో సహకరిస్తుంది. ఆ రోజుల్లో యుద్ధ సమయం దాటి ఇల్లు చేరాము. నేడు ఆ ప్రాంతం ఇపుడు ధవాంసమయింది. బాబు కూడ నాతో కలిసి పని ఆరంభించాడు. ఇద్దరిని ఉన్నత విద్య చదివించుట దేవుని కృప వల్ల సాధ్యవెైంది. పాపకు మంచి డాక్టుతో వివాహం చేసాను. బాబు వివాహం ఆలస్యవెైంది. గతంలో డబ్బు గురించిన బాధతో గండెలో రెండు వాల్్స బ్లాక� అయి స్టంటు వేసారు. పిల్లలు రష్యా నుండి నా దగ్గరికి చేరి నాకు స్పర్యలు చేసారు. క్రీస్తు కృప బలం వలననే నా బిడ్డలు డాకటర్లు కాగాలిగారు. పని ఒత్తిడి వల్ల 2015లో గండె నొప్పి వచ్చింది. బాబు వివాహం వాయిదా పడింది. అకకడ కపపులు కడిగి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి 4వ సంవత్సరం డబ్బు పంపలేని స్థితిలో పఫీజు డబ్బు తానే కట్టుకున్నాడు. బిడ్డలు ఇద్దరు ప్రార్ధనా పరులు దేవుని మీద ఆధారపడి వినయం కలిగి జీవించేవారు. హెైాదరాబాదు ఆసుప్రతిలో నన్ను చూచి బ్రతకనని చెప్పారు. ప్రార్థన ద్వారా నాకు స్వస్థత లభించింది. ఆ తరువాత ఆగషుట 2023లో ఎంతో వెైభవంగా మా కుమారుని వివాహం జరిగింది. కామనేనిలో డాక్టు కోర్సు చదివిన అవ్మాయి కోడలుగా వచ్చింది. ఇద్దరు డాక్టుగా స్థిరపడ్డారు పిల్లలిద్దరికీ డాకటర్లు దొరుకుట దేవుని దయ. నా అనారోగ్యంలో దేవుడు నన్ను సవాస�పరచుట దేవుని దయగా భావించి దేవునిని స్తుతించాము. గతంలో అమ్మకు కాన్సరు బాగవుట, నా భార్యకు వెులైంజైటిస్ స్వస్థత కలుగుట నా భడడ్లిద్దరు డాక్టు కోర్సు ముగించుట ఇవన్నీ నేను నమ్మిన రక్షకుని ద్వారానే లభించినందున నా తల్లి చెప్పిన మాటలు, బైబిలులో వాక్యం మహిమగా భావించి దేవునికే కృతజ్ఞత తెలిపాను. గతంలో పెద్దగ నేను చేతులు కట్టి నిలబడేవాడిని. నా గృహంలో దేవుడు నలుగురు డాక్ట్లను ఇచ్చాడు, అందరి పరిశుదు�ల ప్రార్థన బలం ద్వారా సాధ్యవెైంది. నా బలము కాదు సరవాశక్తిమంతుడు క్రీస్తు నా చేతి పనిని దీవించాడు. గతంలో నేను ఇల్లు కట్టి అమ్మవేసాను, తరువాత నాకు దేవుడు ఆస్తిని ఇచ్చాడు.

నాకు గొప్పవారి ప్రాంతలో మంచి ఇంటిని ఇచ్చాడు. భడడ్లకు ఇంటితో పాటు స�లాలను ఇచ్చాడు. ఎంత ఆస్తి ఇచ్చినా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ అన్నింటికంటే గొప్పదిగా భావిస్తాను. మా నాన్నకు ఆరోగ్యమచ్చారు. రక్షణ నిచ్చారు, తవ్ముడిని స్థిరపరచి రక్షణనిచ్చారు. నా దేవుడు గొప్ప దేవుడు, సరవాం చేయగల దేవుడు మాకున్నారు. మా కుటుంబంలో అందరికీ రక్షణ అనుభవం ఉంది. మంచి కుటుంబాన్నిచ్చాడు భడడ్లను విద్యావంతులను చేసాడు. చక్కగా స్థిరపరిచాడు. ఆస్తికరతలుగా చేసాడు. వీటిని పొందు అర�త దేవుని నుండి పొదామని మా విశావాసం. యేసు క్రీస్తు అందరికి ప్రభువు ఇది సత్యము. మా మంచి దేవుడు మాకు సమసతం ఇచ్చాడు. మంచి ఆరోగ్యమచ్చి ఆహారం దయచేస్తున్నాడు. నవ్ముట నీవలన అయితే నవ్ము వానికి సమసతం సాధ్యం. నశించిన స్థితిలో ఉన్న నన్ను వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఈ మాట నమ్మదగినదియు పూరణఅంగీకారమునకు యోగ్యవెైనదియునై యున్నది. ఈ క్రీస్తు ద్వారా నా ఆరోగ్యం మారింది నా బ్రతకు మారింది. కుటుంబమంతా సవ్యంగా స్థిరపడి దేవుని ప్రేమలో ముందుకు సాగిపోతున్నాము. నా ఇంటి మీద సీయోను ప్రార్థనా మందిరం అనే సంఘమును నడిపిస్తున్నాను. వెైద్య సేవ బిడ్డలు చేస్తున్నారు. నేను అనాధలు పేల మధ్య �నమవుతున్నాను. వారి అవసరాలను తీరచుటకు కృషి చేస్తున్నాను. భోజనాలు బటటలు అందిస్తూ క్రియల రూపకంలో ప్రేమను పంచుతున్నాను. సంఘాలు ఏరాపటు చేస్తూ నేను నా ఇంటివారు యెహోషువ వలై దేవున్ని సేవిస్తున్నాము. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆమెన్

↑ పైకి / Back to top