Chapter 3 of 15

సాక్ష్యాలు 3–4

Photograph from page 41 of Dear Witnesses Who Love Christ
పేజీ 41

సాక్ష్యం 3. హిందా కుటుంబంలో జన్మించాను. నా

తల్లిదండ్రులకు కలిగిన స్వస్థత వల్ల విశ్వాసుల

సహాయంతో యేసయ్యను రక్షకునిగా సీవాకరించి నేను నా

అకక బభక్తిలో పెరిగాము, ఆర్థికంగా సమృది� లేకపోయినా

విద్యలో దీవించి విదేశాల్లో డాక్టుగా స్థిరపరిచారు.

కోవిడ్లో బాధపడగా అద్భుత స్వస్థతనిచ్చి సేవలో

అందరం ముందుకు సాగిపోవుచున్నాము.

డాకటర్ రవితేజ గారు,

ఉపపల్ వెైదరాబాద్

9849896764

కేరాఫ్. జోషి గారు, 7989557742

నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప

చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు. ఆది 12:2

పరిచయం:

ప్రభువు దివ్య నామమునకు మహిమ ఘనతా ప్రభావం కలుగును గాక. మీకు వందనాలు, నా పేరు రవితేజ నేను అనయల కుటుంబంలో పేద స్థితిలో జన్మించాను. మా నాన్నగారు అమ్మగారు ఎన్నో కషాటలతో అనారోగ్యంతో వున్నప్పుడు అద్భుతంగా నేనే మారగం, సత్యం, జీవం అనే వాక్యం ద్వారా క్రీస్తును ఆ్రశయించారు. నాన్నపేరు జంపాల సాల్మన్ శ్రీనివాస్గారు, నాన్నమ్మ కేన్సరు. మా తల్లికి వెైలంజైటిస్ ప్రార్థన ద్వారా స్వస్థత పొందారు. నేను, అకక బాల్యం నుండి మంచి విశ్వాసులంగా పెరిగాము. మా తల్లి పేరు జసవాంతిని. మేము ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగాము. నాన్న నన్ను, అక్కను డాకటర్లుగా చదివించుటకు చాలా ్రశమపడ్డారు. కేవలం దేవుని దీవెనగా దేవుని స్తుతిస్తాను. నాన్నగారి సాక్ష్యం సేకరించిన తరువాత నా నా సాక్ష్యం కొరకు 700 కీ.మీ. ప్రయాణించి నన్ను చేరినందున వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. డాక్టు భరుదు రాక ముందు నా జీవితం, తరువాత వేర జీవితం వేరుగా అనుబభవించాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ప్రేమగలవాడు. సజీవుడు అనుటకు నా జీవితమే నిదర్శనం. నేను పుట్టినపుడు సన్నగా అసిపంజరంలా ఉన్నానని తెలిపారు. చాలా విమర్శచబడి తృణీకరించ బడాను. డాక్టు వెైద్య పరీకషలు, లివరు లోపంతో పాటు }పిరితితతులు చాలా బలహీనంగా ఉన్నాయని తెలిపారు. బ్రతకుట కష్టమని తెలిపారట. నిషేదించిన రాయి తలకు మాలరాయి అవుతందన్నా బైబిలు వాక్యం ప్రకారం నా జీవితం నిషేదించబడినా క్రీస్తు తన ప్రణాళ్ళకలో ఒక విలువైన సువరణముగా రత్నముగా మలుచుకున్నారు. నేను బాల్యంలో చనిపోతానని చెప్పిన డాకటర్లు ఆశ్చర్యపడు రీతిగా. అనేక ఆరోగ్య పరిస్థితులైదురొకని నా తల్లిదండ్రులు పేరికంలో ్రశమపడి డాక్ట్ల దగ్గరకు తీసురకళ్ళి చాలా ఖరచుపెట్టి నన్ను బ్రతికించారు. మా నాన్న ఆర్యంపి డాక్టుగ ఆచిన్న కి�నిక� నడుపుతూ సవాలప ఆదాయంతో పేరికంలోనుండి నా చికిత్స కొరకు చాలా ఖరచు చేసేవారట. మా బంధువులంతా ఎందుకు ఇంత ్రశద్ధగా పెంచుతున్నావని నిరుత్సాహా పరిచేవారంట.

సాకలు చదువులో కూడ ఆరోగ్యం వచ్చాక అల్లరి పనులు చేస్తూ తంటరి అబ్బాయిగా పేరు పొందాను. 10వ తరగతిలో వ్యతిరక భావాలతో టీచర్ల పట్ల విధేయత చూపక ఎదురిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించాను. 10వ తరగతిలో అపజయం ఎదురొకన్నాను. నన్ను నిందించక అతి గారాబభంగా పెంచేవారు. నేను ఒక్కడినే అయినందున నిరాత్సాహా పడవద్దని నాకు సాకటరు కొనిచ్చారు. మంచి తల్లిదండ్రులు నన్ను కోపపడడం లేదని జులాయిగా తిరుగడం ఆరంభించాను. 3 సార్లు 10వ తరగతి పెఫయిల్ అయయాను. నేను పనికి రాని వ్యక్తిగా ఉండగా నాతోటి స్నేహితుల తల్లిదండ్రుల�ు విమర్శంచేవారు. లైకకలలో చాలా సార్లు పెఫయిల్ అయయాను. చివరకు 5వసారి మనిమం మారుకలతో పాసయయాను. తల్లిదండ్రులు చాలా ఆనందించి ఇంటరు చదివించాలని ఆశించారు. ఇంటరులో నేను బండి మీద వెళూత చాలా మారుప లేని జీవితం జీవించేవాడిని. కుటుంబ ప్రార్థనలో నాకు సాకుతలు బోదిించేవారు. చాలా కాలం వారి బాధలేమ వినిపించుకోలేదు. వారు నమ్మకంగా నా కొరకు కన్నీటితో చేసిన ప్రార్థనా పఘలితంగా ప్రభువు నాలో మారుప కలిగించారు. ప్రతివ్యక్తిని సత్యంలోకి నడిపించేది బైబిలు. దానిని చదవాలని నా తల్లిదండ్రులు చ్పెేెవారు. దేవుడే నాలో బైబిలు చదవాలనే తలంపు కలిగించి చదువుటకారంభించాను. ఆది 12:1 ద్వారా దేవుడు నాతో మాట్లాడారు.

2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు.

ఇంటరులో ఆశ్చర్య రీతిగా 85% మారుకలో పాసయయాను. నేను నమ్మన దేవుడు చేసిన గొప్ప కార్యమని భావించాను. విశావాసంలో స్థిరపడాను. ఆ వాగా�నము ్రకమంగా నెరువేరచుకున్నారు. నా అకక తేజసీవానికి ఇండియాలో సీటు లభించనందన రష్యాలో చదువుటకు చాలా ఖరచు చేసి పంపారు. అదే ధోరణిలో నన్ను చదివించడానికి పంపదలిచారు. మేము ఉంటున్న ఇల్లు మా చదువల కొరకు అమ్మవేసారు. నేను పరాయి దేశంలో చదవాలని ఆశ లేదు, ఇండియాలోనే గడపాలని ఆశించాను. చాలా సార్లు ఎంబసీలో నిర్లకష్యంగా జవాబు ఇచ్చినా నాకు విసీ ఇచ్చారు. నా దగ్గర డబ్బు కూడ లేదు. మా తల్లి నాకు దారమగుట ఇష్టంలేకపోయినా పంపారు.

అకక రెండవ సంవత్సరం చదువుచుండగా నేను వెుుదటి సంవత్సరం చదువుటకారంభించాను. నాకు చదువు మీద ఆసర్తి లేక ఇండియాకు రావాలనిపించింది. అకకడ భోజనానికి ఖరచులకు డబ్బులు లేని స్థితిలో నేను చదువు మీద ఆసర్తి చూసే సమయంలో ఇండియా నుండి ఫోను వచ్చింది. మా నాన్న గారికి గుండె పోటు వచ్చిందని తెలిసింది. చారీ�లకు డబ్బులు లేని స్థితిలో ఎవరో ఒకరు నాకు ఇండియా రావడానికి టిరకట్టు కొన్చారు. నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు నేను ఒక్కడినే ఇండియా వస్తున్నపుడు మేము కాలేజి చదివే డిన్ ప్రథమ అదిికారులు కనిపించారు. నన్ను చూచి ఆశ్చర్యపడి ప్శ్నంచారు. నేను ఏడసతూ మా నాన్నగారి ప్రమాద స్థితిని తెలిపాను. దేవుడే నా పట్ల వారికి దయ కలిగించగా నీకు ఎన్ని రోజులు పసలవులు కావాలంటే అన్ని రోజులు ఉండు అని పంించారు. నాకు తినడానికి కూడ డబ్బు లేదు బాత్రూంలో నీళుి తాగి గడిపాను, హెైాదరాబాదు చేరాను. మా నాన్న స్థితి ఎలా ఉంటుందో అని బభయపడాను కాని సజీవంగా ఉన్నారు. డాకటర్లు గండె ఆపరషను చేస్తాము కాని బ్రతకుట 50% మాత్రమే అని చెప్పారు. నేను మా నాన్నతో మనం నమ్మిన దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీకేమ అపాయం కలుగదు బభయపడవద్దని చెప్పి ప్రార్థించాను. మాడు వాలువాలు బ్లాక� అయయాయి అని తెలిపారు. అకక అకకడే చదువుకుంటుంది, నేను నా డాక్టు చదువు ఆపివేస్తాను అన్నాను.అపుడు నాన్న నాతో బాబు నీవు వాగా�న పుత్రుడవు నీవు బలహీనుడుగా పుట్టినపుడు నిన్ను దేవుని సేవకు సమర్పించాను. నీ పట్ల విజయాన్ని దేవుడు చూపిస్తారు గనుక తపపక కోర్సు పూర్తి చేసుకొని రావాలని తెలిపారు. నేను కష్టపడి మమ్ములను చదివిస్తున్నాను, మీ చదువుల కొరకు ఇల్లు కూడ అమ్మ వేసాను అన్నారు. నాన్నకు ఆరోగ్యం సరి లేదు అమ్మ అమాయకురాలు నాకు డబ్బులు పెట్టి చదువుకోవాలనే ఆశ లేకపోయినా నాన్నకు ఇచ్చిన వాగా�నం వల్ల మర్లా తిరిగి చదువుటకు వెళ్ళిపోయాను. నేను �టల్లో పని చేస్తూ కపపులు కడిగి డబ్బులు సంపాదించుకునేవాడిని. మా పఫీీజ్రుై 18 గంటలు పని చేసి డబ్బులు సంపాదించేవాడిని.

నేను ఉన్న ప్రాంతం కూలిపోయింది. ప్రత్యేక విమానం ఏరాపటు చేయగా ఇండియా చేరాము. ప్రభువు పాదాల దగ్గర చదువు సగంలో ఆగిపోయిందని అడిగినందుకు దయగల దేవుడు అదే ప్రాంతంలో వేర కాలేజిలో చదువు పూర్తి చేయుటకు అవకాశం కలిగించారు. 2019లో ఎం.భ.భ.యస్లో ఉండగా నీవు అడ్మిషన్లు చేయుట, సంఘం స్థాపించుట, రక్రైస్తవ సమాజం కొరకు కృషి చేయరాదు, నిన్ను డిబార్ చేస్తామని చాలా బైదిరించారు. నేను ఏ మాత్రం బైదరిపోకుండ దేవుని సేవలో కొనసాగాలని నిరణయించుకుని ముందుకు సాగాను. 2019లో ఇండియా చేరాను. ఇండియాలో నాన్నగారితో కలిసి వెుడికల్ ప్రాక్టిసు చేస్తూ 2021లో మర్లా విదేశాలకు వెళాిను. కరోనా వల్ల లక�డ�న్ జరిగింది. నేను మర్లా ప్రార్థించాను ప్రభువా గతంలో నేను నిన్ను దీవిస్తాను, నేను చూపించు దేశానికి వెళుి అన్నావు కదా, ఈ పరిస్థితి ఏమని అడుగగా నన్ను కొంతకాలం కనిపెటటమన్నారు. ఇండియాలోనే నివసిస్తూ ఎందరో పేలకు దికుకలేనివారికి సేవలందిస్తూ ఆదరించి క్రీస్తు సువార్తను ప్రేమను ప్రకటించేవారము. పేలకు ఉచితంగా వెైద్యంతో పాటు మందులు కూడా ఇచ్చి ప్రేమ చూేపవారము.

నాకు కరోనా వచ్చి నా పకక పడక మీద మా నాన్న ఉన్నారు. ఒక పకకమీద పడుకునే స్థితిలో ఉన్నాను. చివరి ప్రయత్నంగా వేరోక ఆసుప్రతిలో చికిత్స చేయించాలని నా అకక తేజశీవాని కూడ చెప్పారు. వేరొక ఆసుప్రతికి తర్లించాము. రాత్రి 11.30కి ఆక్సిజన్ 75% అయిపోయింది రోజుకు లకషన్న కటటమాన్నారు. అపుడు చేరచుకున్నారు.

నా గదిలో నేను ఒంటరిగా అసహాయ స్థితిలో ఉన్నాను, ఫోను కూడ లేదు ఎవరు సమీపించలేని అసహాయస్థితిలో ఉన్నాను. చాలా బాధతో ప్రార్థించగా నేను కూడ వైదయడనే గనుక నా పరిస్థితి నాకు బాగా అర్థమవుతుంది. కొతత ఆసుప్రతిలో నా శరీరం మందులకు సహకరించడం లేదు నా పరిస్థితి ప్రమాద స్థితికి చేరింది. నా రక్షకుడు నా పట్ల దయ చూపించారు. ఒక ఉదయం బైబిలు చదువుతండగా ఎవరు ఆ రోజు నన్ను దర్శంచలేదు, పెద్ద మాసుకలతో నా దగ్గరకు వచ్చి నాకు ఇంజకషనులు వేసి వెళ్ళిపోయేవారు. కాని నారకదురుగా రెండు పావురాలు కనిపించాయి. ఒకటి తెల్ల పావురం మరొకటి నల్ల పావురం సంభాషిస్తున్నట్లు గమనించి ఆశ్చర్యపడాను. పావురం పరిశుద్ధాత్మను సాచిస్తుందని నాకు తెలసు. దేవుని మహిమ నన్నునావరించింది. ఆయన సన్నిదిి నేను అనుబభవించాను. నా హృదయంలో ఏదో వింత జరుగబోతందని దృడిడ నిశ్చయం నిరీకషణ కలిగియున్నాను. ఆ ఉదయం డాకటర్లు నన్ను సమీపించారు డాకటరు రవితేజ ఆశ్చర్యంగా నీ ఆక్సిజను పలసు రటు పెరుగుతుంది. చాలా మారుప కలిగింది స్వస్థతకు దగ్గరముచున్నావని తెలిపారు. రపు ఇంటికి వెళ్ళవచ్చు మేము ఇచ్చిన మందుల వల్ల కాదు గాని ఏదో అద్భుత శక్తి వల్ల జరిగిందన్నారు. ఆసుప్రతి నుండి విడుదల చేసారు. ఒక నెలవరకు మాసుక వాడాలి ఆక్సిజను కంట్రోలులో ఉంచుకోవాలన్నారు. నేనేమ వాడకుండానే పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్నాను. నా ప్రభువు నాకు సహాయపడ్డారు.

జనస్రందంలో చేరి నాన్న నేను కలిసి పరిచర్య చేయసాగాము. మేము బ్రతకమని చెప్పిన డాక్టు మమ్ములను సంప్రదించి చాలా ఆశ్చర్యపడ్డారు. క్రీస్తు నామంలో స్వస్థత ఉంది. మా మంచి దేవుడు మమ్ములను బ్రతికించారు. నాకు వివాహం ఒక నెలలో జరుగుతుందనగా ఆగిపోయింది. నిరుత్సాహాంలో నీవు చూపిన అవ్మాయి సతీమణిగా రావాలని ప్రార్థించాను. సరిగాగ ఒక సంవత్సరం తరువాత అదే కటుంబంలో మరొక డాక్టు చదివిన అవ్మాయితో నా వివాహం ఘనంగా జరిగింది. నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేసారు, నా విద్య, వివాహం, ఆరోగ్యం పట్ల నేను నమ్మి ప్రార్థించగా జవాబునిచ్చి చక్కని మారుపనిచ్చి దీవించారు. నాకిచ్చిన దేవుడు వాగా�నం నెరవేర్చారు.

కేవలం చెేపపవారిగా కాక చేసేవారిగా ఉండాలి. దేవుని ప్రణాళ్ళక గొప్పది 10వ తరగతి నాలుగు సార్లు తప్పిన నన్ను డాక్టుగా సిద్ధపరిచారు. మా కుటుంబమంతా యెహోషువవలై నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నాము. అకక కూడా డాక్టుతో వివాహం జరిగి స్థిరపడి వెైద్యం చేస్తుంది. నేను వెైద్య వృత్తిలో ఎంతో సంతోషంగా డబ్బు పొందగలను. కాని డబ్బు సంపాదనకు ప్రాధాన్యతనివవాక పరిశుద్ధ బైబిలు గ్రంథదమును అనసరిస్తూ దానిలో సత్యాలు పాటిస్తూ అనేకులకు సువార్త పరిచర్య ద్వారా క్రీస్తును పరిచయం చేస్తూ గొప్ప తృప్తి ఆనందాన్ని పొందుచున్నాను. ప్రతిరోజు పరిశద్ధ గ్రంథం బైబిలు చదువుకొని ప్రార్థించుకుంటున్నాము మనం చూడలేని చేయలేని కార్యాలు ప్రభువు మన పట్ల చేయగలడు. నా జీవితంలో చదువు గురించి బాధపడాను అనారోగ్యంతో బాధపడాను. కాని దేవుడు కాపాడి రక్షించారు. మా తల్లిదండ్రులు అకక నేను చేయు సేవలన్ని జయకరమగనట్లు మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన సేవ కొరకు నన్ను పిలిచాడు దేవునికే మహిమ కలుగును గాక.

Photograph from page 48 of Dear Witnesses Who Love Christ
పేజీ 48

సాక్ష్యం 4. నామాకార్థ కాథదలిక� విశ్వాసుల కుటుంబంలో

జన్మించాను. క్రీస్తులో నాలో ఉన్న తలాంతులను గుర్తించి

రక్షణ స్థిరత కొరకు ఎన్నో రీతులుగా నడిపించి గొప్ప

దైవజనుల తరీపుదుతో అద్భుతమైన అర్థవంతమైన

గురితంపుగల పాటను రచించే ధన్యతనిచ్చారు. 500పైగా

పాటలు రాసి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

పాస్టర్ దేవరపల్లి మణిప్రకాష్ గారు,

ఉండవల్లి / విజయవాడ

9440544845

కేరాఫ్: నెహ్ర�గారు, ల్యాంపు మనిష్రీట 9346428210

3 నీవు యెహోవా చేతిలో బూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ

మకుటముగాను ఉందువు. యెషయా 62:3

ప్రముఖ సంగీత విద్వాంసుడు జై.్ర.క్రిష్టపఘర్ గారు ప్రముఖ పాటల రచయితను పరిచయం చేస్తూ ల్యాంపు మనిస్ర్టి నెహ్ర�గారిని ప్రశంశిస్తూ అనేకులు చూడాలని ప్రోత్సహించారు. ఆ విధంగా అనేకులు రక్షించబడాలని కోరుకుంటున్నాను. అనేక రచయిత జీవితాలు సేకరించారు వీరి పరిచర్యను మీరంతా అభినందించాలని నా ఆశయం. ఈ రచయిత నాకు పరిచితులు, ప్రతిబభ గలవారు.

పరిచయం:

ప్రభువు దివ్య నామమునకు మహిమ ఘనతా ప్రావం కలుగును గాక. మీకు వందనాలు, నా పేరు మణిప్రకాష్, నెహ్ర�గారు నన్ను పరిచయం చేసారు. నా పాటలు రెండు రాష్రాటలలోనే కాదు అన్ని ప్రాంతాలలో ఉన్న తెలుగువారినందరినీ క్రిస్మస్ కాలంలో వింతైన తారక వెలిసింది గ్గనాన దేశ విదేశాలలో గురితంపు పొందింది. నా రక్షణ సాక్ష్యంతో పాటు ఆత్మీయ అనుభవాలను వివరించాలన్నారు. గొప్ప ప్రయత్నం ద్వారా నాలాంటి వారిని వెలికి తీసి ప్రజలకు ఇంటరువా రూపంలో వివరాలు ప్రచార్యం చేయుటను బట్టి గొప్పగా నెహ్ర�గారిని అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో ఎవరికి ఘనతా చెందాలో మహిమ చెందాలో వారికి కాక ఆయా రచనలు మేమే రాసామనే సావార్థంతో వ్యవహారిస్తున్నారు. కొందరు రచయితలు ప్రపంచానికి కనుమరురగైపోవుట గమనిస్తున్నాము. దేవుడు నెహ్ర�గారిని గొప్పగా నడిపించాలని కోరుకుంటున్నాను.

నా పేరు దేవరపల్లి మణి ప్రకాష్ నా పేరు వెనుక ఒక సంధర్బుముంది. నా తండ్రి గారికి వారి తల్లిదండ్రులంటే ప్రేమ ఇష్టత కలిగి ఉండేవారు. మా తాతగారి పేరు ప్రకాశం గారు. నాన్నమ్మ పేరు మాణిక్యమ్మ గారు వారు సజీవంగా ఉన్నపుడే వారిద్దరి ్రేర్లు కలిసి మణి ప్రకాష్ అని పేరు పెటాటరు. నా పట్ల మానాన్నకు ఎలాంటి ప్రేమ ఉందో బాగా గురతు చేసుకునేవాడిని. మేమంతా రోమన్ కాథదలిక� మతంలో జీవించాము. కృషాణ జిల్లా మునుగారు పటటణంలో గౌరప్రదవెైన స్థానంలో ఉండేవారు. మా తాతగారికి పదకొండవ సంతానం మా నాన్నగారు అందరు ప్రభువు చెంతకు చేరగా ఒక మేనతతగారు జీవిస్తున్నారు. మా }రికి 2 కీమీ దారంలో మా అమ్మ కమల కురామీ పుట్టినిల్లు ఉంటుంది. నాన్నగారిపేరు విలియంరావు. ఆ రోజుల్లో పేద విశ్వాసులకు ఆ సంస�వారు దుపపట్లు, గోధువులు అందించేవారు. విదేశీయుల సహకారంతో ఆర్థికంగా నిలబడ్డాము. 1968లో అకోటబరులో నేను జన్మించాను. బాల్యం నుండి జపాలు వల్లించుట పాటలు పాడుట చాలా ్రశద్ధ కలిగి ఉండేవాడిని.

అకకడ ఫాదర్కి సుపరిచితంగా ఉండేవారము. గుణదల బోరిడ్ంగు పసంటరులో వెలిడ్ంగ� పనుల్లో కగట్లు తయారీలో మా నాన్న అసమానవెైన ప్రతిబభ కనబర్చివారు. నేరుప పొందారు. గోలడు వెుడలు ప్రశంశలు పొందారు. ఆ రోజుల్లో ప్రకాశం బ్యారజికి కగట్లు నిరి�ంచే పని జరికగది. ఆ దారిలో వెళూత నాన్నగారు కగట్ల తయారీలో లోపాలు గుర్తించి వెళ్కువలు నేరాపరట. వారు నాన్నగారి ప్రతిబభను గుర్తించి వెంటనే ఉద్యోగిగా నియమంచారు. అందువల్ల ఉండవల్లి పసంటరు వెనుక ప్రాంతంలో నివాసముంటా గడిేప సమయం ఆశీర్వాదకరంగా జరిగింది. కడిమ, కినెరసాని, గీతేలు ప్రాజైకుటలు ఉండేవి. వాటి కగట్లు నాన్నగార తయారు చేస్తూ వెుయిన్ వెలడ్రుగా కగట్లు సరపఘరా చేసేవారు. నాలో తలాంతును బట్టి కాథదలిక� ఫాదర్లు చాలా ప్రోత్సహించేవారు. సవారంలో పరిపకవాత లేనందన స్రీత, పురుషుల మధ్యలో సవారం ఉందని నా మేనతతగార నన్ను ఎగతాళ్ళ చేసేవారు. వారికి పిల్లలు లేనందన ఆమె నన్ను పెంచారు.

చిన్నపుడు బాగా చదివాను తరువాత పదవ తరగతిలో పెఫయిల్ అయయాను. పప్రైవేటు చదివి పాసయయాను. విజయవాడ శాతవాహన కాలేజిలో ఇంటరు చదివాను. డి^్ర లయోలా కాలేజిలో భ.ఎ చదివాను. చాలా మంచి మారుకలు సంపాదించాను. తెలుగు భాషలో పట్టును సంపాదించాను. హాస్టలులో చేరి చదివాను. కొన్ని ప్రతికలలో రచనలు రాసేవాడిని. అమ్మ నాన్న పఫీజులు కట్టుటకు ఆరి�కంగా ఇబ్బందులు పేవారని గమనించాను. డి^్ర చివరి సంవత్సరంలో హాస్టలులో ఉండనన్నాను. ఇంటి నుండి బససులో వెళ��ివాడిని. ఆ రోజుల్లో ఖాళ్ళ స�లం చూపి ఇల్లు కట్టుకోమన్నారు. వెంటనే నాన్న ఇంటి స�లం చూపి ఇల్లు కటాటరు.

ఆదివారం వచ్చేసరికి వివిధ డినామనేషన్లవారు వారి చర్చిలకు వెళ�ివారు. ఆ రోజుల్లో విక్లి ఆప్లో జైడ్డా గురుమార్తి గారితో పరిచయం ఏరపడింది. పరిశుద్ధాత్మ నింపుదల గల గొప్ప ప్రార్థనా పరుడు ఇరికగషను సంస�లో చిన్న ఉద్యోగిగా ఉండేవాడు. నోటికి నత్తి ఉండేది. ఆయనకు స్వస్థత వరముండేది అకకడ ఇరికగషను ఆపఫిసరుగారి ఆధవార్యన 25 మంది కూరచునేవిధంగా పాక వేసారు. వేరవారు ఎవరు రానందన చిన్న పిల్లలం కొందరం ఆ పాకలో ఆరాదిించుకునేవారము. కొరపాటి ప్రసాదుగారు నన్ను ఆత్మీయతలోనికి నడిపించారు. మేము ప్రార్థిస్తూ ఉండగా ఒక పాస్టుగా మమ్ములను సమీపించి వాక్యం చెప్పారు. ఆయన చేత రక్షింపబడి తలాంతులు కలిగి అనేక ప్రాంతాలలో సేవచేసేవారున్నారు. గాయకులుగా సంగీతకారులుగా విదేశాలలో తిరికగవారు. మా చిన్న చర్చి ఉనికి ఉజీ�వం గురించి వివరాలు రాష్రటమంతా తెలసుకోగలిగారు ఒక ఆపఫీసరుగారు ఇరికగషను సాపరిండెంటుగా ఉండి రిటై�రడు అయేయ కాలంలో ఆ ప్రాంతంలో ఏడుగురు సంతానం గలవారు వారు మా చర్చి దగ్గరకు వచ్చారు. కాతలికు పాస్టు జోజయ్యగారు కాథదలికు బైబిలు అనువాదం చేసారు. నాకు సుపరిచితులు. జోజయ్యగారి రచనలన్ని చదివాను. ఉద్యమంలో గడిేప రోజుల్లో ప�లు పరిచర్య భావాలు రగిలి అయ్యో సువార్త ప్రకటించనిచో నీకు ్రశమ నాకు ్రశమ అనే పాటను రాసాను. ఆ రీతిగా యవవానం గడిేప రోజుల్లో డి^్ర రెండవ సంవత్సరం చదివే రోజుల్లో దైవజనుని పరిచర్యతో పరిచయం కలిగింది. మంచి పాటలు గొప్ప ఉజీ�వ సరభలు నిర్వాహించిన రాజబాబుగారు గండిగంట వాస్తవ్యులు గతంలో ్రతాగుడులో కమయనిస్టు ఉద్యమాన్ని వదిలితన వినుత్న బాణీలో రక్రైస్తవ గీతాలు రాసి చాలా మంచి గురితంపు పేరును పొందారు.

ఆయన కొతత దనంతో నన్ను ఆకరి�ంచారు. నిబంధన ధవాని అనే పేరున నాలుగు ఆల్బములు పాటలు రిలిజ్ చేసారు. వారి పాటల్లో నిబంధన జనులము అనే పాట చాలా ఆకరి�ంచేది. రెండవ అల్బములోై నిన్నే నిన్నే నే కొలుతనయ్యా అనే పాట చాలా ఆకరి�ంచాయి. రాజబాబుగారి పోలిన గొంతుతో నేను పాటలు పాడుతున్నానని కొందరు గుర్తించేవారు. చలో గంటిగంట అని వారోత్సవాలు జరికగవి. అకకడ నాతో పాటలు పాడించేవారు. ఈ విధంగా బాపట్ల, చీరాల కూడ వారితో వెళ�ివాడిని. ప్రభుదాసుగారు పరిమలో సేవ చేసేవారు. చాలా పాటలు రాసారు మంచి ఆత్మల జాలరిగా ఉంటున్నారు. ఆ సరభలలో చివరి రోజున బల్లారాధన జరికగ సమయం ఆసన్నమయింది. ఎవరెైనా మన ప్రతిబభను గుర్తించి పొగడిన వెంటనే గండెలో అతిశయిస్తాము కదా. నాలో ఉండేది ఎంతగానో పాటలు పాడాను, అందరినీ నడిపించాను. నేను చాలా గొప్పవాడినని లోలోపల గరవాం ఉండేది. ఆ రోజు వాక్యంలో అబ్రహామును పిలిచి ఇస్సాకు బలి ఇమ్మన్నాడు. బలిపీఠం వద్దకు అందరినీ అబ్రహాం ఆహావానించలేదు. రక్షణ పొంది బాప్తిస్మం పొందినవార కావాలన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. చాలా సంఘర�ణ జరిగింది. మీటింగు నుండి ఇంటికి వచ్చాక మర్లా మీటింగులో బాప్తిస్మం కోరగా నీకు జరిగిన అవమానం వల్ల బాప్తిస్మం కోరుచున్నావు అది సరి కాదు నీలో సరెైన పశ్చాత్తాపం తరువాతనే నీకు బాప్తిస్మం ఇస్తాము అన్నారు. తరువాత బాప్తిస్మం కొరకు నిజాయితీగా సిద్ధపడాను. నాకు ప్రభువే దర్శినంలో మయాజిక� వాయిద్యాలను చూపించారు. నేనొక రచయితగా, గాయకునిగా, సంగీత గాయకునిగా నేనువాడబడాలని దేవుని చితతమన్నారు. అందరితో దర్శినం గురించి చెప్పాను. ప్రభువు నాతో మాట్లాడారు అన్నాను. ముదుగా నీ కుటుంబాన్ని ప్రభువులోకి నడిపించు తరువాత బంధువులను నడిపించు కోవాలి, ఆ తరువాత అన్యజనుల రక్షణ భారం వహించాలి అని తెలిపారు. ఎంతో సందరుడమ్మా యేసు అనే పాట రాసాను. అపపటి నుండి నా సాక్ష్యమును పొగొట్టుకోలేదు. దేవుడిచ్చిన జా�నంతో అంశాలతో నేను కొన్ని పాటలు రాస్తూ సిద్ధపరచుకుంటా టి.విలకు సంస�లకు ఎన్నో పాటలు రాసాను.దేవుడిచ్చిన ్రేపరపణ వల్ల ఆత్మ నడిపింపుద్వారా 500 పాటలు రాసాను.

రాజబాబుగారిని ప్రేమించే యన్.ఆర్.� ఉండేవారు అపపటికే 8 ఆల్బములు ఆయన చేసారు. ఆయన పాటలు ఆయనే పాడాలి. ఆయనే ఆల్బము చేయాలని అంకిత భావం కలిగి ఉండేవారు. ఆయన దగ్గర ఇద్దరు ఆత్మీయంగా పాటలు రచించే రచయితలున్నారు. గొట్టిపాటి యేసుదాసు గారు మంచి పాటలు రాసారు. మరనాత విశావాస సమాజంలో సేవకులుగా ఉన్నారు. విశావాంతరాళ్ంలో ధవాని వినబడుచున్నది అనే పాట రాసారు. యేసుదాసు గారు రాజబాబుగారు పిలిపించి పాటలు పాడుటకు ఏరపరచారు అనంతజా�ని పాటను చాలా ప్శ్నంచగా రాజబాబు గారికి కోపం వచ్చి పాటను ప్రజలు ఆదరించనవసరం లేదు పాటయే ప్రజలను ఆదరించానల్న సత్యం తెలిపారు. ఆ మాటను మా ఇద్దరిలో ప్రత్యేకంగా చెప్పారు కాని సరభలలో చెపపలేదు. నేనయితే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకోలేదు. నన్న పొగడాలి స్న్మానాలు చేయాలని కోరలేదు. నా రచనా శ�ైలి కూడ మార్చుకున్నాను. నా సవాకీయుల అభిప్రాయంలో సులబభ శ�ైలిలో ఎకుకవ కష్టపడితే అర్థమవుతుందనేవారు. పురుషోతతం గారి పాటలలో బోలిన మదిన్ అర్థం కాకపోయినా పాడుతునే ఉన్నాము. త్రాహిమవ్ క్రీస్తు పాటలు అంతే ఆ తరువాత నన్ను నేను సరి చేసుకొని నా సవాకీయుల రక్షణ బారంతో చాలా మంది రక్షణ బాప్తిస్మ అనుభవం ఇచ్చారు. నిజ రక్షణ అనుభవం స్పష్టంగా వివరించుటకు ్రశద్ధ వహించి పఘలితం పొందాను. నా జీవిత పరిమాణంలో హాృదయాన్ని గాయపర్చిన సంఘటనలను బట్టి 50 నుండి 100 పాటలు రాసాను.

నా వివాహా అనుభవం : ఇంట్లో కొన్ని వింత పరినామాలైదురొకని

దారం వెళ్ళి ఒక సాకల్లో ఒంటరిగా ఉంటా ఉద్యోగం చేసేవాడిని. నిరాశతో ఆత్మహాత్యకు పాలపడాను. సిరంజి ద్వారా టైర్రావెైసిన్ ఎకికంచుకొని మరణించాలని తలంచాను. ఒక అవ్మాయి ఆ ప్రాంతంలో టాషన్లు చెప్పుకునేది. సరిగాగను నేను ఇంజకషను ఎకికంచుకునే సమయంలో వచ్చి దానిని తీసి పారవేసింది. ప్రభువే ఆమెను పంపారని తలంచాను. ఎందుకు ఈపని చేస్తున్నావని గద్దించింది.

నాకు ఒక అవ్మాయి పరిచయవెైంది. మా వివాహాన్ని 5 సంవత్సరాలుగా అంగీకరించని స్థితిలో ఒక పాట రాసాను కనికరమే చూపని ఈ వెుండి లోకము తెలసుకున్నది నా మది ఆయయా ఎంత ప్రేమ నీదయయా నీది ఆయయా ఎంత జాలి నీదయయా యేసయ్యా అని రాసాను. తెల్లవారిన వెంటనే శ్యావ్ దేవరపల్లిగారు వచ్చి రాజబాబుగారు ఒక కవరు మీకు ఇమ్మన్నారు ప్రార్థన చేసుకుందామా అని అడిగారు. 500 రూపాయలు పంపారు. ఆ తరువాత నా భార్య తల్లిదండ్రులు మమ్ములను తమ ఇంటికి ఆహావానించారు. నా భార్య గర్బువతిగా ఉంది. మేము ఇద్దరం మోకరించి ప్రార్థించి రెండు నెలలకు సరిపడ సరుకులు కొన్నాము. ఆమె తల్లిదండ్రులు 10వేల రూపాయలు ఇచ్చారు. అకకడ ఉండవద్దు మాతో ఉండాలన్నారు. శాశవాత ప్రేమ అనే ఆల్బము చేసాను. ప్రముఖ గాయకులు బాలసుబ్రమణ్యంగారు, శ్రీలేఖ గారు, గిరీష్ గారు ఈ పాటను ్రశావ్యంగా పాడారు. అద్భతమైన పాట ఏనాడు పాడినా నాహాృదయం ్రదవిస్తుంది.

వింతైన ప్రేమ ముందుగా చేసిన ఆల్బముతో పాటలు బండి �జకుగారు అతని కుమారుడు వెైమరచిపోండి అనే మీటింగులో చిత్రగారు పాడారు.

దేవా నీ సాక్షిగా నే ఉండుట ఈ మంటికి భాగ్యము చాలా గురితంపునిచ్చింది. నేను చేసిన అల్బములన్నింటిలో పరిశుద్ధాత్మ నడిపింపుతో వ్రాసిన ఈ పాట నా తుది శావాస్ వరకు నీసాక్షిగా ఉంటనని భావాలతో రాసాను.

బండి శ్యావ్ గారి వల్ల మంచి పాటలు రాసాను, సంగీత విద్వాంసుడు జై.్ర. క్రిష్టపఘరుగారితో మంచి బంధమును బట్టి చాలా ఆల్బములు చేసాను. తెలుగు భాషపై పట్టుగలవారని తెలుగు భావం చెడిపోకుండా రాసే తలాంతులు గలవారని తెలిపారు. 2006లో ఇంటర్నెట్ లేనపపటికీ బండి �జకు కుమారుడి ద్వారా లిరిక�్స టయాను చేసేవారము. ఫోనులో వినిపించగా టేపు రికార్డులో సేకరించి పాటలు మారుమాలవాస్తూ రికార్డు చేయగా మయాజిక� కంపోజ్ చేసానని గొప్ప విషయమని క్రిష్టపఘర్ గారు అభినందించారు. దేవుడు అందరినీ దీవించాలని కోరారు. కంటి పాపను కాయు రెపపగా నన్ను కాచెడి యేసయ్యా ఆ పాట రాసాను. నా పాటలు ప్రత్యేక ఆల్బము నాకు చాలా పేరు తెచ్చిపెటాటయి. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. నా సంగీత పరిచర్య సేవా పరిచర్య లో నా భార్య మేరీ సవారణలత ఆరంబభం నుండి నేటి వరకు ఆసేవకు ఆర్థికంగా సహకరిస్తున్నారు. అది గొప్ప కృపగా భావించి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా ఏ్రైక పుత్రుడు అభిషేక� జోనాతాను కూడా నా పరిచర్యకు సహకారమస్తున్నాడు. మంచి సంగీతకారుడిగా రాణిస్తున్నారు. జోయల్ కోడలుగారు నాకొరకు రెండు పాటలు రికార్డు చేస్తున్నారు. బ్రదర్ జకీవర్ధన్గారి కుమారుడు సంగీత పరిచర్యలో ఉన్నారు. వారు నా పరిచర్యను పాటలను అభినందిస్తూ మాట్లాడారు. నేను మణిప్రకాష్ గారిని 10 సంవత్సరాలుగా ఎరుగుదను చాలా మంచి పాటల రచయిత పాటలు పాడుటకు నేరుపగలవాడు. చాలా చక్కని టయానసు పొందుపర్చగలడు. ఏ క్రిస్మస్ కూడ వీరి పాట లేకుండ జరుగదని నవ్ముతాను. మన తెలుగు రాష్రాటలలో వింతైన తారక పాట మారువెాగుతుంది. అద్భుతమైన రచనలు చేసారు దేవా నీ సాక్షిగా ఆకాంకష వెుుదలగు అర్థవంతమైన పాటను కేవలం దేవుని నడిపింపుతో రాయగలిగారు. వీరి పాటలు గొప్ప సాహిత్యము గలవి. వీరి కుమారుడు కూడ సంగీత పరిచర్యలో ఉంటా మాకు సుపరిచితుడగుట మాకు చాలా సంతోషం. నాకు వీరి సహావాసం చాలా సహాయాన్నిస్తుంది.

ఆకాంకష ఆల్బములో పాట వాడబారని విశావాసంతో పాట గొప్ప గురితంపు పొందింది. శుబభప్రదవెైన నిరీకషణతో వేచియున్నాను కనిపెట్టుచున్నావా నీ రాకడ్రై నీ మహిమను కొనియాడ కడబార్ శబ�ం్రై

అనురాగమయము యేసు గృహాము, పెండ్లి గడియల్లో పాట మ్రుఖులతో పాడించాను. కీర్వాణి గారితో పశ్చాత్తాప్ పాట పాడించాను. 250 రూపాయలతో అనిల్ గారి మీటింగులలో పాటలు నిర్వాహించాను నా హాృదయానికి హాతతుకొని ప్రోత్సహించి ప్రేమించిన దైవజనులు విశ్వాప్రసాదుగారని చెపపగలను. అనిల్ గారి మీటింగులలో �ట్ సాటండింగు అవారును యేసన్నగారి ద్వారా అందుకున్నాను. నాతో ఉన్న సంగీత విధ్వాంసులు పఫణి బూషన్ గారు తరువాత ఆరాధన చానల్ వారు అందించారు. నాతో ప్రయాణం చేసిన సంగీత గాయకులున్నారు. సీటవెన్ సన్ గారుకొన్ని పాటలు పాడారు. విజయసన్ గారు నాకు చాలా సహకారమస్తారు. దాని మాలాలు పట్టుకొని అద్భుతంగా మయాజిక� చేస్తారు.

వింతైన తారక వెలిసింది గ్గనాన

యేసయ్య జన్మస�లము చూపించు కార్యాన (2)

జ్ఞానులకే తపపలేదు ఆ తార అనసరణ

దైవమే పంపెనని గ్రహియించు హాృదయాన (2)

మనమంతా జగమంతా తారమలై క్రీస్తును చాటుదాం

హ్యాప్పి క్రిస్మస్ వెర్ర క్రిస్మస్ వి విష్ యు హా�పీప క్రిస్మస్

1.ఆకాశమంతా ఆ దాతలంతా గొంతెత్తి స్తుతి పాడగా

సరోవాన్నతమైన స�లములలోన దేవునికే నిత్య మహిమ (2)

బభయముతో భ్రవులతో ఉన్న గొర్రెల కాపరులన్

ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి

ఈ రకంగా నా జీవితంలో దేవుడు వింతైన తలాంతులనిచ్చి అంచెలంలుగా దేవుడు దీవించారు.

కంటి పాపను కాయు రెపపలా నను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయయా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునా జీవింతు నీకన్నా మన్నగా ఎవరయయా నాకు నీవే చాలయయా

మరొక పాట వాడబారని విశావాసంతో శుబభప్రదవెైన నిరీకషణతో వేచియున్నానయ్యా యేసయ్యా కనిపెట్టుచున్నానయ్యా

ఈ నా సాక్ష్యం అనేకులకు దీవెకరంగా ఉండాలని నా దీన ప్రార్థన. ప్రభువు మమ్ములను దీవించును గాక. ఆమెన్

↑ పైకి / Back to top