
సాక్ష్యం 9. నామాకార్థ రక్రైస్తవునిగా జీవించిన నన్నునా అనారోగ్య
స్థితిలో దేవుని సవారంతో మాట్లాడారు. లైంటు
సమయంలో ప్రసంగాల ద్వారా క్రీస్తు సిలువ త్యాగం
గ్రహించి రక్షణ పొందాను. పాటలు రాయుట గొప్ప
వరంగా ఎంచి గొప్ప దైవజనుల వద్ద పాటలు పాడుట
ధన్యతగా భావించాను.
శ్రీ దియయా ప్రసాద్ గారు
సేవకులు, గాయకులు రచయిత
ఫోన్ నం: 7842724112
కేరాఫ్: నెహ్ర� గారు, ల్యాంప్ మనిపసీటీట 9346428210
దేవుని స్తుతియించుడి ఎల్లపుడు దేవుని స్తుతియించుడి. కీర్తనలు 150:1
1. పరిచయం: ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. బ్రదర్ నెహ్ర�గారి మాటల్లో వివరణ నన్నెంతగానో ్రేేమించెను నన్నెంతగానో కరుణించెను. నా శాపము తొలగించి నన్ను కరుణించెను. ఈ పాట రచయిత సేవకులు గాయకులు దియయా ప్రసాద్ గారు రక్షణ సువార్త టి.వి.లో పాటలు తరుచగా పాడవారు. శ్రీ జయపాల్ గారి మీటింగులలో ఎకుకవగా పాడేవారు. రావయ్య మా ఇంటికి నేను వేచి యంటిని పాట పాడారు. ఆయన సాక్ష్యం సేకరించానుకున్నపుడు వెంటనే అంగీకరించారు. వారి మాటల్లో వారి జీవిత విశ�షాలు తెలసుకుఏ అవకాశం కలిగినందన చాలా సంతోషంతో దేవునిని స్తుతిస్తున్నాను. ప్రసాదు గారి పరిచయం
ప్రభువు దివ్య నామమునకు స్తుతి కలుగును గాక, నా పేరు దియయా ప్రసాద్ నామాకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. వెుుదటి 24 సంవత్సరాలు నామాకార్థంగా గడిపాను. గంటూులో నార్తపెఫరిష్ చర్చికి వెళ�ివాడిని. సినిమా పాటలు పాడేవాడిని, పాటల కచేరిలో పాలుగనేవాడిని. డబ్బులు సంపాదించే వాడిని. నాటకాలలో ఎన్నో పాటలు పాడాను. చాలా బాతు పాటలు కూడ పాడేవాడిని. నేను భ.ఎ. భ.యి.డి వరకు చదివాను. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. పాస్టు గారు పాడమంటే నిరాకరించే వాడిని. గొప్ప ఆరెకస్రాటతో పాడేవాడిని. 1209 పాటలు రాసాను. ఆ రోజుల్లో
నన్నెంతగానో ్రేేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము - నా శాపము
తొలగించెను నను కరుణించెను (2)
సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక తన కృపలో నిరతంబు నను నిలైపను (2)
రావయ్య యేసయ్య నా ఇంటికి అనే పాట రాసాను.
కాసత అహాంకారంగా ఉండేవాడిని. పాపి అని పలికితే కోపం వచ్చేది. నేను పాపిని కాదని భ్రవుపేవాడిని. నా యవవానంలో జవారంతో బాధపడి నెల రోజులు ఆసుప్రతిలో గడిపాను. చనిపోతానని ఇంటికి పంపారు. ఆ దీన స్థితిలో ప్రాణ బభయంలో ఉన్న రోజుల్లో లైంటు రోజుల్లో మందిరానికి వెళ్ళగా సిలువ గురించి కృపాదానం గారి సందేశాలు విని దేవుని సవారం విన్నాను ప్రసాదు ఈ సందేశం నీ కొరకే నమ్మి రక్షణ పొదుకో నీవు మరణం చెందవు అన్నారు. చాలా దు:ఖం కలిగింది. నా పాపం వల్ల నాకీ రోగం అని తెలిపారు. చర్చి ఆవరణంలో వినయంతో మోకరించాను. ప్రభువా నేను పాపిని కనికరించు అని ప్రార్థన చేసాను. తెల్లవారిన తరువాత పాస్టు గారిని కలిసాను. నా అనుభవం వివరించగా ప్రసాద్ నీ పాపాలన్ని వదులకో దేవుడు నిన్ను దర్శంచాడు. రక్షణ పొందు అన్నాడు.
గవర్నవెంటు ఆసుప్రతి నుండి కబురు వచ్చింది నా వ్యాదిికి మందు వచ్చిందన్నారు. అది వాడి నేను స్వస్థత పొందాను. ఆ తరువాత ప్రభువు నాకు గొప్ప వరం ప్రసాదించారు. నేను ప్రథమంగా రాసిన పాట
దేవుడే తోడుగా సాగిపోదును నా జీవితం ఆయన్రై నిలుపుకుందును నే నిలిచియుందును పాస్టుగా ప్రసంగించే వేళ్లో నాలో ప్రవాంగా పాటలు దేవుడిచ్చేవారు. నేడు నాకు 71 సంవత్సరాలు దేవునికి సాక్షిగా ఉన్నాను. గత కాలం స్నేహితులు పరిచయం లేరు. నేను వెనుదిరుగక సాగిపోయాను సేవ చేయాలని ఆశ కలిగింది. మా ఇంట్లో ప్రార్థనలు ఆరంభించాము. నా భార్యకు దర్శినముచ్చారు. సండేసాకలు సంపూరణ రాత్రి ప్రార్థనలు జరిగించాము.
నాకు ఒకసారి గుండెలో సమస్య ఏరపడింది. గంటూులో చూపించాను. ఆ సుప్రతిలో దిగి నడువమనగా 4వ రోజు నడువలేకపోయాను. 4 నెలలు మంచంపై ఉన్నాను. కాళుి ఇవవామని ఏడ్చిి ప్రార్థించాను. ఆపరషన్ కుదరదన్నారు. నా కుమార్తె సాటర్ ఆసుప్రతిలో మంచి డాక్టు ఉన్నారని తెలిపింది. ఆపరషను చేయగానే కాళుి పని చేయసాగాయి. ఆ రోజుల్లో నా భార్య టై�ఫాయిడ్ జవారం నుండి కోలుకున్నది. నా మేనమామ కుమార్తె వరదలు వల్ల అన్ని కోలోపగా మర్లా కొనుకుకని పెండ్లి గుంటూులో జరిగింది. జయపాల్ గారితో ఆర్.ఆర్.్ర మార్తి గారితో కలిసి సేవ చేసాను.
ఎంత బలవెైనది నీ నామము ఎంత మధురవెైనది నీనామము అని పాడాను
నన్నెంతగానో ్రేేమించెను అనే పాట చాలా ఇష్టంతో రాసాను. నా పెద్ద పాప 6వ తరగతిలో ఉన్నపుడు ఆడుకుంటుండగా చేయి విరిగింది.
గాయపడిన నీ చేయి చాపుము దేవా నీ సిలువ రక్తము ప్రోక్షింపుము దేవా నీ సిలువే నాకు విలువైనది అదే నాకు గమ్యవెైనది. ఎంతో రమయవెైనది
పరమ గీతం సరిగాగ అందరికి అర్థం కాదు దానిలో నుండి ఒక పాట రాసాను.
ఎవరీవెు ఎవరీవెు సంధ్యా రాగం చూపెట్టుచూ చ్రందభంబమంత అందం గలదై సార్యని అంత సవాచ్చితగలదై వ్యూహిత సమరూపిణి గలదేనా
కానాను యాత అనే పాట రాసాను. వెుుదట సాహిత్యం రాసి తరువాత సవారం కలుపుకుంటను. ప్రతి పాటకు ఒక చరిత్ర ఉంది.
మురళ్ళగారితో తెనాళ్ళలో సాటడియోకు వెళుతన్నాము ప్రయాణంలో ఉన్నాము. అగిగ పెటైట కావాలని డ్రైవరు అడిగాడు, ఎవరి దగ్గర కూడ లేదు. కారు అద్భుతంగా బాగయింది. ఒక మంచి పాట రాసాను.
ఎంత మంచి దేవుడవయయా యేసయ్యా
చింతలన్ని తీరనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరనయ్యా నిన్ను చేరిన
1. సంతోషం ఎకకడ ఉందనీ సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ
జగమంతా వెదికాను జనులందరినడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను
ఎంత మంచి దేవుడవయయా యేసయ్యా అనే పాట రాసాను.
ఇదే నా కోరిక నవ జీవన రాగ మాలిక
యేసులాగ ఉండాలని యేసులాగ నడవాలని, నిలవాలని, రగలవాలని యేసునందే ఆనందించాలని ఇదే నా కొరిక జీవనరాగ మాలిక
నా గొంతు బైణుకు రాలేదు మంచిగా పాడగలుగుచున్నాను. అది దేవుని కృప కొన్ని పాటలు ప్రభువు బలవెైన పదాలనిచ్చారు.
ఒక సేవకుడు ఎర్ర సముద్ం పాయలు గురించి చెప్పాడు గాని గురించి ఒక పాట రాసాను. ఒకసారి నా భార్య గర్బుంతో ఆసుప్రతిలో ఉండగా భడడ్ లోపల చనిపోయింది. అపపటికే ఇద్దరు బిడ్డలున్నారు. పాప చనిపోయి ఉ ండగా బయటికు తీసారు. వేదనలో ఒక పాట రాసాను. ఆదరణ లభించింది.
నన్నెంతగానో ్రేేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము - నా శాపము తొలగించెను నను కరుణించెను ఘనవెైన ప్రేమకు వెలలేని త్యాగానికి నేనేమతతును. నేనేమతతును నన్ను నేను ఆ ప్రభువుకు సమర్పింతను.
నేటికి 1200 పాటలు 3 నృత్య గీతికలు రాసాను. వినుకొండలో ఉద్యోగం చేసే సమయంలో నా భార్య పడకపై ప్రార్థన చేయగా నా భార్య చెప్పిన మాటను బట్టి ప్రభువా ఇంత గొప్పగా దీవించి ప్రేమించి ప్రార్థించి రాసిన పాట గనుక ఎందరికో ఆదరణ కలిగినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. నా భార్య చాలా బభక్తితో సేవకు సహకరించి ప్రేమగా సహకారిగా ఉంటుంది.
ఎన్ని ్రశమలు బాధలు వేదనలు వచ్చినా నేను నమ్మిన ప్రభువు ఆదరించి ప్రేమించి సేద దీరుస్తున్నాడు. నేను రాసిన పాటలతో ఆర్, ఆర్.్ర మార్తి గారిని సంప్రదించగా ఆయన చక్కగా రాస్తానని ప్రశంశించేవారు. ప్రసాద్ గారు మీ పాటలన్ని వాక్యానుసారంగా ఉన్నాయని వెుచ్చుకునేవారు. పెద్దవ్మాయి మేరి శాంతి భ.ఎ. భ.యి.డి చదివింది, కుమారుడు అవెరకాలో సాపఫ్టవేరులో ఉద్యోగం చేస్తున్నాడు. చివరి అవ్మాయి యం.టైక� చదివి అవెరకాలో పని చేస్తుంది. అల్లుడు రచయిత నా భడడ్లను దేవుడు దీవించి స్థిరపరిచారు. నాకిష్టవెైన పాట ఏదనగా కానాను యాత ఇది సీరిోను యాత ఇది �గుపుత విడిచిన విశావాస యాత ఎర్ర సముద్ం ఎదురుగా నిలిచింది, పఘరో పసైన్య వెనుక తరుముతుంది యేసు వెైపు చూడగా ఆయనను చూడగా ఎర్ర సముద్ం ఆగింది. ప్రతి పాట వెనుక ఒక చరిత్ర ఉంది. కొంతద బాధ అనుభవం క్రీస్తు ప్రేమ కనిపించగలదు. నామాకార్థ జీవితంలో నిర్లకష్యంగా .జీవించిన నా జీవితంలో క్రీస్తు సవారంతో పిలిచి నా పాపాలు కషవించి రక్షించి గొప్ప తలాంతునిచ్చి పాటలు రాసి పాడుటలో గొప్ప దైవజనుల సరభలో ్రశావ్యంగా పాడుట వల్ల అనేకుల హాృదయాల్లో చెరగని గురుతగా నన్ను నిలిపి దీవించిన క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించాను. ప్రభువు ప్రేమ మనతో ఉండును గాక.

సాక్ష్యం 10. పూజలు చేయు కుటుంబంలో జన్మించాను నా
తల్లిదండ్రులకు 30 సంవత్సరాల వరకు సంతానం లేదు.
రక్రైస్తవ విశ్వాసి సువార్త వలన భడడ్ల కొరకు మందిరానికి
వెళ్ళగా ప్రవచనాత్మకంగా నేను పుటాటను. రక్రైస్తవ
విశావాసంలో నా పేరు మారింది. రక్షణ పొంది క్రీస్తు సేవకు
పిలిచి వాడుకుంటున్నారు.
బ్రదర్ డేవిడ్ రాజ్ గారు
�.పి.సి చిట్టి నగర్, విజయవాడ
ఫోన్ నం: 9346396029
కేరాఫ్: నెహ్ర� గారు, ల్యాంప్ మనిష్రీట 9346428210
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన
నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను
కషవించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును.
1యోహాను 1:9
1. పరిచయం: ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా శుబభములు నా పేరు డేవిడ్ రాజు పెంతెకోస్తు �.పి.సిలో ఉన్నాను. మా అమ్మగారు రాములమ్మ నాన్న గారి పేరు రామయ్య వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. గంటూు జిల్లా కారంపూడి మండలం మరియాల అనే గ్రామం నా తల్లిదండ్రులు వ్యవసాయ కూ�లు అన్య కుటుంబంలో ఉన్నారు. గంటూు జిల్లా పల్నాడులో మా ఇలవేలుప చెన్న కేశవసావామ. గంటూులో నాజరయయ గారి వద్ద గురు కారణం తీసుకున్నారు. మా తాతగారికి 6 మంది సోదరులు ఉండేవారు. మా నాన్న గారికి వివాహామయింది. మా అమ్మ పొగాకు కంపనీలో కూలిగా పని చేసేవారు. ఆమెకు బిడ్డలు లేనందన చాలా మంది విమర్శంచేవారు. నాన్న గారిని మరోక వివాహం చేసుకోమని చ్పెేెవారంట గంటూులో ఉండేవారం నాన్న అకకడే ఉండేవారు. నాన్నగారు 5వ వ్యక్తిగా జన్మించారు. పొగాకు కంపనీలో పని చేసారు. ఆ రోజుల్లో పిల్లలు లేని వారిని వివకషతో చూచేవారు. పిల్లలు పుట్టినా పుటటకపోయినా మరోక వివాహం వద్దన్నారట. వెంకయ్యమ్మగారు విశ్వాసి అన్యజనుల నుండి రక్షణ పొంది నా తల్లికి సువార్త చెపపగా ప్రార్థనకు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించగా ఒక అరటి పండు ప్రార్థన చేసి ఇచ్చారట ప్రవచనాత్మకంగా రాములమ్మ నీకు ప్రభువు కుమారుని ఇస్తారని తెలిపాడట.
ఒక నెలలో ఆమె గర్బువతి అయిందట ఆ విషయం వెంకయమ్మగారికి తెలుపగా నీ భర్తతో చెప్పావా లేదా అని అడిగారట. గర్బుము నిలిచిన తరువాత చెప్తాను అన్నారట ఏ దేవుడైనా పర్వాలేదు అన్నారట. నేను పుటాటను మా చిన్నయన భడడ్ మరణించగా ఆ పేరు పెటటమన్నారట అపుడు నాకు పోతురాజు అని పేరు పెటాటరట. ఆ పేరుమీదనే విద్యాభ్యాసం కొనసాగింది. ఆ రోజుల్లో లాథరన్ చర్చి ఉండేది. ఒక పాస్టు మా ఇంటికి వచ్చి సువార్త బోదిించే వారు. సిలోను పెంతెకోస్తుకు చెందిన సత్యదాసన్ గారు వ్యక్తిగతంగా సేవ చేసేవారు. అగ్రకులంలో జన్మించి క్రీస్తును నమ్మి కరాణటక ప్రాంతం నుండి వచ్చి మాకు సువార్త బోదిించేవారు. మా నాన్న వారికి ఆ్రశయమచ్చే వారు. మాకు రెండెకరాల బూమ ఉండేది. అది పంట పండేది కాదు ఎపుడైతే దైవజనులు మా ఇల్లు దర్శించి ప్రార్థనచేయుటకారభించారో ఆనాటి నుండి ప్రార్థనలు జరికగవి.
నేను ఇంటరు చదివే రోజుల్లో మానసిక రోగిగా ఉండేవాడిని. ప్రార్థనా నానెను పిచికారి చేసి ప్రార్థన చేయగా ఆ పొలాలు మంచి పంటను ఇవవాడం ఆశ్చర్యం కలిగించింది. దైవజనులు మా ఇల్లు దర్శించి ప్రార్థన చేయగా దేవుడు మమ్ములను దీవించారు. మాతల్లిదండ్రులు విశావాసంలో ఆత్మీయంగా అభివృది� చెందారు. పొలాలలకు నీరు వచ్చింది కాలువలు వచ్చాయి. బీడు బూమ వరి పండించే మాగాడిగా మారుప చెందాయి. ఒకపుడు ఏమ లేని స్థితి నుండి సమృద్ది కలిగిన స్థితికి వచ్చాము. 10 మందిని పోషించే స్థాయికి ఎదిగాము. నా విద్యాభ్యాసం డి^్ర అయిపోయింది వివాహానికి ముందే వాక్యం విని రక్షణ పొందాను. కాని లోతైన బభక్తి జీవితం లేదు. నాకు వివాహామయింది నాకు పరిచయవెైన ఒక దైవజనుడు యోనాగారు దెబోరాగారు సేవ కొరకు పిలుపు ఉందని చెప్పారు. దేవుని పిలుపు రక్షణ స్థిరత తరువాత సీవాకరించి పెంతెకోస్తు సంఘ పరిచర్యలో పాలుగనుటకారంభించాను. 2006లో విజయవాడ చేరాను. దేవుని మాట విననందన మానసిక రోగంతో బాదిించబడాను. అతత మామలు చాలా బభక్తి గల విశ్వాసులు అమ్మ నాన్న అందరు నా ఆరోగ్యం కొరకు ప్రార్థించారు ఆ రోజుల్లో నేను రక్షణ స్థిరత స్వస్థత పొందాను. సేవా పిలుపును అందుకున్నాను. సేవకు ఎకకడికి వెళ్లాలని ప్రార్థించాను. 2015లో అమ్మగారు చనిపోయారు. 2020లో 90వ యేట నాన్నగారు మరణించారు. మేము మా అతతగారి ఇంట్లో ప్రార్థించేసమయంలో 2006 డిపసంబరులో ప్రవచనాత్మకంగా ఆ స�లమచ్చారు. మందిరం కలిగ ఉండి నివాసముంటున్నాము. ఈ స�లంలో మందిరంలో సేవను కొనసాగిస్తున్నాము. గతంలో పాత ఇంట్లో సేవ కొనసాగించేవారము. ప్రభువా నా తల్లిదండ్రులను అతత మామలను తీసుకుని ఎకకడికి వెళాిలి. 20 సంవత్సరాలుగా కలిసి జీవించి పరిచర్యలో ఉన్నాము. నా భార్య అతతమామలను చాలా ప్రేమతో చూచేది. 2004లో చలికాలంలో మోకరించి కనికరించి మాకొక స�లం ఇవవాండి అని ప్రార్థన చేసాము. ఒకసారి మందిరంలో వాక్య పరిచర్యలో విరువబడాలి అని చెప్పిన విధంగా దేవుని కొరకు విరువబడాలని అనుకున్నాను,
నా కుమారుడా నీవు విరువబడినపుడే దీవించబడుతావని ఆకషణంలో దేవుని సవారం విన్నాను. ప్రభువా నన్ను విరువుము ఆశీర్వాదించుము అని ప్రార్థన చేసాను. వెంటనే దేవుడు నాకు అధ్భుతమైన రాగం గురతుకు చేసారు. వెంటనే 10 నిమషాల్లో మాడు వచనాలు రాసాను.
నీ చేతిలో రొటైటను నేను విరువుము యేసయ్య
అబ్రహామును పిలిచావు విరిచావు, యాకోబును పిలిచావు విరిచావు, స�లను పిలిచావు ప�లుగా మార్చావు.
రెండు రొటైటలు �దు చేపలను 5 వేల మందికి పంచావు
ప్రభువా నీవు చెప్పినట్లే నన్ను విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు
ఆ రోజున ఏడసతూ పాట రాసాను. ఉదయాన్నే నా భార్య పరిశుద్ధాత్మ దేవుడు నాతో రాయించాడని నా భార్య కొతత పాట రాసారా అని అడిగినపుడు రాసానని జవాభచ్చాను.
2002లో చాలనయ్యా చాలనయ్యా నీ కృప నాకుంటే చాలనయ్యా అనే పాట రాసాను.
చాలనయ్యా చాలనయ్యా నీ కృప నాకు చాలనయ్యా (2)
ప్రపమామయుడివై ్రేేమించావు కరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే ప్రపమా కరుణా నీ కృప చాలు
నా తల్లిదండ్రులు నాకు దారవెైనా నా దేవుడు శాశవాతమైనవాడని భావించాను. వారు నన్ను విడిచినా అట్టి దు:ఖము వెైరాగ్యము ఎందువల్ల ననగా ఏ్రైక పుత్రుడు చాలా కాలం బిడ్డలు లేనపుడు వెుుదటి సంతానము నేను ప్రత్యేక ప్రేమను అనుబభవించాను. నాకు దురలవాట్లు లేకుండా పెంచారు. నేను పాపిని కాదు అన్న భ్రవులో జీవించాను. ్రతాగుడు, ధామపానం అలవాట్లు లేవు. అందరు మందిరంలో పాపాలు ఒప్పుకునే సమయంలో నేను తలవంచి కూరచునేవాడిని. నాకు వివాహం అయిన తరువాత మా వీదిిలో ఒక కూడిక పెటాటరు. భటగ్రండ �జయ్య గారు గంభీరంగా వాక్య పరిచర్య చేసారు. పాపం అనగానేమ చాలా చక్కగా వివరించారు. పాపమనగా గురి తపపుట దేవుని సన్నిదిికి కాక వేర మార్గములో వెళుిట పాపమగునా? వ్యభిచారం చేయుట అవ్మాయిల వ్యామోహాంలో పడుట పాపమనుకునేవాడిని. దేవుని సన్నిదిికి రాకుండా పకకదారిలో పయనిేసత పాపమని గ్రహించాను. ఇంట్లోనే ప్రార్థించాను నేను దేవుని తట్టు వెళ్ళకుండ గురి తప్పాను. నాకు వేదనలు ఎదురయయాయి. నాన్నగారు 2020లో మరణించిన తరువాత నేటి వరకు బంధువులైవరు ఆదరించలేదు, పలకరించలేదు. ఇట్టి అనుభవాలు రాకమునుేప బంధువులు వెలివేసినా స్నేహితులు, అన్నదమ్ములు విడిచినా నన్ను నీవు విడిచిపెటటలేదు వెుుదటి వచనం జిగట గల }భ నుండి లేవనెత్తినావు బండపై నిలిపావయయా హిస్సోపుతో కలిడి కృప చూపు నీవుంటే నాకు చాలు యేసయ్యా అనే పాట రాయగలిగాను. బైబిలు కాలేజిలో ఉన్నపుడు కవాయరులో పాడుటకు రాకడ గురించి పాట రాసాను. యేసు రాజు వచ్చుచుండే హాల్లెలాయా రాసాను
నీ కృప నీ కృప అనే పాట కూడ రాసాను.
నీ కృప అనే సి.డి.లో 6 పాటలు రాసాను. నా యేసయ్యా అనే సి.డి.లో తల్లిల లాలించును, మారని దేవుడవు నీవేనయ్యా, జీవించుచున్న పేరు మాత్రమే గాని మృతుడనే తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ములకన్నా నీ ప్రేమ ఉన్నదా యేసయ్యా అనే పాటలు రాసాను. నేను బాల్యంలో హాస్టలులో చదువుకున్నాను. నా తల్లికి నా మేనమామపై ఉన్న ప్రేమతో వారి పిల్లలపై అమ్మకు చాలా ప్రేమ ఉండేది. వారికి ఇంట్లో కూర్లు వండి పెట్టేది. నాకన్నా వారిని ఎకుకవగా ్రేేమిస్తుందని వేదన ఉండేది. మామయ్య పిల్లలు మా తల్లి ప్రేమలో పెరిగారు. నేను హాస్టలులో పెరిగాను వ్యక్తిగతంగా బలహీనమయి అసాయతో వేదనలో ఉండి ప్రేమ కోరి పాటలలో వ్యకత పరిచాను. తల్లికున్నదా తండ్రికున్నదా అన్నదమ్ములకున్నదా నీ ప్రేమ యేసయ్యా అనే పాట రాసాను. చాలా పాటలు తల్లి తండ్రి పసంటివెంటుతో రాసాను. యెషయా 66:13 లో తల్లిలా లాలించును తండ్రిలా ఆదరించును పాట రాసాను. నా తల్లి నన్ను ్రేేమించాలని కోరుకునేవాడిని. మారని దేవుడవు నీవేనయ్యా మరురగై యండలేదయయా, చిగురాకుల కోసం జారిపే నిలకడ లేని నా జీవితం మార్చావయయా గతంలో నెల రొజుల్లో ఉద్యోగం వెతకొకని ఒక్కరోజే ఉద్యోగం చేసేవాడిని. ఏదైనా సీరియల్లో నటించాలని ఆశపడి ఫోటోలు పట్టుకుని వెళ�ివాడిని. చిట్టినగర్ నుండి �లాపురం వరకు పని చేయుటకు వెళ�్లవాడిని. రాజ్ �టల్ కాలినడకన వెళ్ళి పని చేసిన గతం నుండి ఈనాడు అనేక ప్రముఖులతో కూర్చొిని సంభాపఫించే అవకాశాలను బట్టి దేవునిని స్తుతించగలను.
దేవుని కృపలో నన్ను చాలా గొప్పగా దీవించారు, గంటూు వీధుల్లో చెప్పులు లేకుండ నడిచిన రోజులున్నాయి. సంగీతం కర్నాటక ఓరల్ నేరచుకున్నాను. నేరచుకునే సమయంలో చారి�లు లేనందున నడుచుకుంటా వెళ�ివాడిని. అకకడే గీతా కేపఫ్ ఉండేది ఏదైనా తినాలంటే డబ్బులండేవి కావు. సాంబరు వాసన చూచి ఎపుడైనా ఇకకడ ఇడ్లి తినాలనుకునేవాడిని. 1994లో అకకడ బజీ�లు ేప్లటు రెండు రూపాయలు కాని ఒక్క రూపాయితో బజి� తినాలని కోరుకునేవాడిని. నాదగ్గర 90 పైసలు ఉన్నాయి 10 పైసలు లేవు దానికి కూడ ఇంత విలువ ఉందా అనుకునేవాడిని.
ఒక రోజు ఒక శవం మోసుకుంటు వెళుతన్నారు ఆ శవం మీద చిల్లర డబ్బులు వేసేవారు. ఎవరు చూడనపుడు కింద డైరి పేసి 10 పైసలు తీసుకుని 90 పైసలకు దాని చేర్చి బజి� తినగలనని సంబరపడాను. నా సేవా జీవితంలో నా గతమంతా గురతుకు రాగా పెంటకుపప మీద నుండి దీనులను లేవనెతతువాడు అని దేవుని స్తుతిస్తాను. నా లాటి దీనులను దరిద్దులను పెంటకుపప నుండి లేవనెతాతరు, నా జీవితాన్ని మార్చగలిగిన గొప్ప దేవుడు దొరికాడు. ఆ వీధుల్లోనే చేతులు పైరకత్తి ప్రభువును స్తుతించి ఆరాదిించాను. ఆ కారణంగా నా సాక్ష్యాన్ని సువార్తను పకకవారికి తెలపడానికి అవకాశం కలికగది. మరువలేనయ్యా నీ ప్రేమను అనే పాటను కూడ రచించాను. నాకోసమే జన్మించితివి నా కోసమే నీ త్యాగము మరచిపోనయా
సిలువలో నీవు చేసిన యాగము జీవించుచున్నాని పేరుంది గాని మృతుడవే నామాకార్థంగా బ్రతకుచున్నావనే పాట రాసాను.
అన్ని పాటలు దేవుని వాక్యం ఆధారంగా రాసాను. నేను నిజవెైన ్రదాకషవల్లిని అనే సి.డి.ని చేసాను. ఆ సిడిలో 8 పాటలున్నాయి ఆ పాటలను శ్రీ బాలుగారు, చరణ్గారు పాడారు. నేను కూడ పాట పాడాను. నా భార్య నేడు ఇ.యస్.�లో ఉద్యోగిగా ఉన్నారు. మాకున్న రెండెకరాల పొలము అతతగారి ఆస్తి అంతా అమ్మేసి దేవుని సేవ కొరకు సమర్పించుకున్నాము. మా కంటా ఏమ లేదు దేవుని చిత్తంలో సంపూరణ సమరపణ జీవితముతో సేవలో �నమయయాము.
నాకు కరోనా వచ్చినపుడు నా దగ్గర రూపాయి లేదు, మంచి ఆసుప్రతికి వెళాిను. నా బాధలో ఏడ్చిి ప్రార్థించాను, ప్రభువా నా యిా స్థితిలో కృపచూపు నా పొరపాట్లు ఉంటే తెలుపండి, నన్ను బ్రతికించండి అని వెుు�పెటటగా గవర్నవెంటు ఆసుప్రతికి తీసుకుని వెళాిరు అకకడ నాకు ఆక్సిజన్ పెటాటరు. ప్రభువు నన్ను బ్రతికించారు. నాకు వివాహావెై 26 సంవత్సరాలవుతుంది. నాకు సంతానము లేదు నా మేనల్లుడికి ముగ్గురు సంతానం కలిగారు. పెద్దపాప నిస్సిడైమాండ్, పెద్ద పాపను 2019 నుండి పెంచుకుంటున్నాము. ఆమె బైబిలు కాలేజిలో విద్యాడ్యిాసం చేస్తున్నది. అతతగారు ఇంకా బ్రతికే ఉన్నారు. చాలాపాటలు రాసాను చాలా మంది అభినందించారు.
దు:ఖం వచ్చినపుడు సిలువ పెట్టుకుని ఏడచుటకు ఇష్టపడతానన్నారు. కొందరు రక్షణ పొందిన వారు సాక్ష్యం చ్పెేెవారు. ఒకసారి అడుకుకనే వ్యక్తి నా పాటలు పాడుకుంటా వచ్చారు. దగ్గర ఉన్నవారు నవువాతా నీ పాట అడుకుకనేవాడి దగ్గరి వరకు చేరిందన్నారు. నాకు దు:ఖం కలిగింది ఎంత గొప్ప దేవుడవని అతనికి కొంత దానం చేసాను. నా పాటను మందిరంలో వినుట కాదు భకషగాడి నోటిలో వినుట నిజంగా విలువనిచ్చిందని బావం కలిగింది. నా పాటలకు అంతటి ఆదరణ కలిగిచిన దేవునిని స్తుతించాను. కొన్ని సార్లు వివాహా సమయంలో తల్లిలా లాలించను అనే పాట పాడుతుంటారు. అనేకుల పుట్టిన రోజుల్లో మరణ దినాల్లో ఆదరణ ఇచ్చేదిగా ఉంది.
నేను వాక్యం బోదిించుటకు ఎవరు ఆహావానించినా వెళ్ళి వాక్యం బోదిించగలను. ఏ డినామనేషన్ అనేది అవసరం లేదు దేవునికి పరిశుదు�లు కావాలి. మనకే డినామనేషన్లు ఉంటాయి కాని దేవునికి అందరు సమానమే. పరిశుదు�లుగా జీవించుటకు మనం ఏది చేయగలమో అది చేయాలి. నాకు బాల్యం నుండి పాటలంటే చాలా ఇష్టము. 3వ తరగతి నుండి పాటలు పాడవాడిని. కాంపిటిషన్లలో పాలుగనేవాడిని. చాలా పప్రైజులు పొందుకున్నాను. ఎ.సి. కాలేజిలో చాలా అవార్డులు పొందుకున్నాను. గంటూులో పత్తి నిర్మల గారి దగ్గర సంగీతం నేరచుకున్నాను. హిందువులకు నేరపవారు కాదు ఆమె పఫీజు తకుకవ తీసుకుని నాకు నేరాపరు. ఈ సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా ఉండాలని నా దీన ప్రార్థన. నా దీన స్థితిని ఉద్దరించిన దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 11. బభక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను నాన్న గారు
ఉద్యోగిగా ఉండి సేవ చేసేవారు. గండె జబ్బు వచ్చినా
దేవుడు సవాస�పరిచాడు. రెైలు దాటు సమయంలో అకాల
మరణం చెందారు. చివరిగా సేవ చేయలని
సాచించారు. నన్ను సేవ కొరకు సిద్ధపరిచారు.
బ్రదర్ జాన్ పాల్ గారు
చెన్నై
ఫోన్ నం: 9176690803
కేరాఫ్: నెహ్ర� గారు, ల్యాంప్ మనిపసీటట 9346428210
ప్రతిస�లములో నీయెుద్దకు వచ్చి నిన్ను ఆశీర్వాదించెదను. నిర్గమ 20:34
1. పరిచయం:
ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు జాన్ పాల్ మా నాన్నగారి పేరు మనోహార్ చెన్నైలో అనంతనగర్లో దేవుని సేవ చేసేవారు. రౌడిల ప్రాంతం కల్లు తాకగ వారి ప్రాంతంలో దర్శినం ద్వారా సేవ చేయుటకు నిరణయించుకున్నారు. ఆయనను ముఖ్య పాత్రగా ఎంచుకున్నారు. సమీప గ్రామాలకు వెళ్ళి సువార్త బోదిించి ఆత్మల జాలరిగా పని చేసి దేవుని చితతమును నెరవేర్చివారు. రక్షణ పొందిన వారిని వివిధ ప్రాంతాలకు సేవకు పంేపవారు. గవర్నవెంటులో జాబు చేస్తూ విరామ సమయంలో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం కన్నా సేవలో ఎకుకవగా ప్రయాసపడ్డారు. నేను ఏ లోటు లేకుండా బాల్యం గడిపాను. అమ్మతో ఇద్దరు అకకలు అమ్మ నేను గడిేపవారము. మా బంధువులు చెన్నైలో మా వద్దకు వచ్చి వెైద్య సహాయం కోరగా మా నాన్న వారిరకై పసలవు పెట్టి డబ్బు ఖరచు చేసి సహాయం చేసేవారు. ఒకటి రెండు నెలల వరకు ఉండి సహాయం పొందేవారు. వారికి సువార్త బోదిించేవారు. మా తోబుట్టువులంతా ప్రభువు సేవ చేయాలని చాలా ఆకాంక్షించేవారు. మా అన్నయ్య నాన్న గారి సేవలో ్రడవ్ము కొట్టి పాటలు పాడి సహకరించేవారు. మాకు మంచి ఆహార పదార్థములు ఇచ్చి పోషించే వారు. కష్టం తెలియకుండ పెంచారు. మా నాన్న గారికి అకస్మాతుతగా గండె పోటు వచ్చింది. ప్రార్థన ద్వారా స్వస్థత పొందాక ఇంట్లోనే సేవ చేసేవారు. మేము పుల్లాపురంలో ఉండేవారం. ఒక రోజు అన్నయ్య నేను నాన్న నీతోనే ఉంటాము. సాకలు మానివేస్తాము అన్నాము. వద్దు బాబు సాకలుకు వెళ్ళండి, నేను బయటికి వెళ్ళి వస్తాను అన్నారు. మేము సాకలు నుండి ఇల్లు చేర సరికి మా ఇంటి ముందు గంపు కూడి ఉన్నారు ఏడసతూ కనిపించారు. నాన్న మాకేదో చెప్పాలనుకుంటున్నారని తెలిపారు. వెంటనే అమ్మ వచ్చి మమ్ములిద్దరిని హాతతుకుని బాబు మీ నాయన ఇక లేరని భగ్గరగా ఏడ్చిింది. ఆ రోజు నాన్న రెైలేవా ట్రాకు దాటనపుడు రెైలు వచ్చేది గమనించ నందన రెైలు కింద పడ్డాడు. తల వెుండెం ప్రత్యేకించబడింది.
2004వ సంత్సరం తెగిన శరీరంతో మాట్లాడారు. పో�సు వారు రాగానే నేను ఎకకడున్నాను, నా సేవ ఎలా చేయాలి? సేవ మానవ్దని మాకు తెలిపారు. తరువాత మరణించారు. నాన్న ఎంతో ఎంతో సేవ చేసి ఎందరికో సహాయం చేసిన వ్యక్తి ఇలాంటి మరణం దేవుడు ఎందుకు అనుమతించాడు అనే ప్రశ్న నాలో వేదించింది. నేను 4 వతరగతి చదువుతున్నాను. ఏ బైబిలు చదువాలని నాన్నచెప్పారో ఆ బైబిలుఉ తృణీకరించాను. దేవుని సేవకులను ఇష్టపడలేదు. ప్రార్థన పట్ల వాక్యం పట్ల తృణీకార భావం కలిగింది. అకక చాలా గంటలు ప్రార్థన చేసేది. అమ్మమ్మ ఇంట్లో ఉండేవారం చిన్న ఇల్లు గనుక చాలా ఇబ్బంది పడ్డాము. గతంలో సహాయపడిన బంధువులంతా దారమయయారు. అమ్మ విధవరాలని ఆమె ముఖం చూడకుండ అపశకునంగా భావించి దారమగుట చాలా బాధ కలిగింది. అమ్మ అపపటి వరకు బయటికి వచ్చి పని చేసింది లేదు మమ్ములను చదివించి పోషించుటకు ఆధారమేమ లేనందన పప్రైవేటు కంపనీలో పనికి చేరింది. అమ్మ వేయియ రూపాయలకు ఉద్యోగంలో చేరింది. చదువుకో నేను చదివిస్తానని అన్నయ్య చెప్పాడు. సేవకుడు బ్రతికినంత కాలము ఆ కుటుంబానికి విలువ, నాకంటా చెప్పుకునేవారెవరు లేరు. అన్నంపెట్టి ఆదరించే బంధవులు లేరు. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. దు:ఖంతో జీవించాను నాకు భాష రాదు చదువు రాలేదు. స్నేహితులంతా చెడు అలవాట్లు నేర్పించారు. నేను బయుటకు మంచి వాడిగాను లోపల వ్యసనాలు నేరచుకున్నాను. నా పరిస్థితి తెలిసిన వారు మా నాన్నకు మంచి సేవకునిగా పేరుండగా నీవు ద�ర్బాుగ్య స్థితికి చేరావని విమర్శంచసాగారు. మీ నాన్న పేరు చెడగొడుతున్నావని నిందించసాగారు. నీవెందుకు పనికి రావని తెలిేపవారు. ఆ విధంగా 10వ తరగతి వరకు చదివాను. ఆ వయసులో ప్రేమ విపఘలమగుట నిరాశ వల్ల ఆత్మహాత్య ప్రయత్నం 3 సార్లు చేసాను. విపఘలమయయాను. నీకు చదువురాదు అనే రోజుల్లో నాకొక ే్నేహితుడు సేవకుని కుమారుడు అబ్రహాము ఉండేవాడు.
నీవు బాగా ప్రార్థన చేసుకుంటే బాగుపడతావని సలహా ఇచ్చాడు. అందరి ప్రార్థన వల్ల రెండవ ర్యాంకులో పాసయయాను. తిరిగి అన్నయ్య అమ్మ దగ్గరకు చెన్నై వచ్చాను. అదే చిన్న ఇల్లు అప్పుల బాధతో జీవించుటకారంభించాను. నా జీవితంలో ఎవరు తోడు లేరు. ఆదరించేవారు లేరని రెైలు కింద పడి మరణించాలని తీర్మానించుకున్నాను. దేవుడే తన సేవకొరకు నన్ను తప్పించాడని నమ్మాను. నా కొరకు అమ్మ స్నేహితులు చేసిన ప్రార్థనలు నన్ను కాపాడాయి. అన్నయ్య కష్టపడి చదివిస్తానని ఇంగ్లీషు మీడియంలో వేసాడు. నేను వద్దనగా చెంపమీద కొటాటడు. 2011లో గవర్నవెంటు సాకలు నంగంబాకవ్లో చేరాను. ఆగషుటలో బభయంకరంగా జవారం వచ్చింది.
నా శరీరం నా ఆదీినంలో లేదు. కింద పదాను నాలక బయుటకు వచ్చింది. కాళుి తేలిపోసాగాయి. నా శరీరంలో నాకు ఏమయిందో ఎవరికి అర్థం కాలేదు. మేము అప్పులలో ఉన్నాము పప్రైవేటు ఆసుప్రతికి వారు 70 వేలతో వెైద్యం చేస్తామన్నారు. అందరు నా జీవితం వ్యర్థమని ఎంచారు. అంబులైనసులో మరొక ఆసుప్రతి చేర్చారు. ఇది బ్రైయినుకు చేరిన విష జవారము అన్నారు. ఈ జవారం వచ్చిన వారు బ్రతకుట అరుదు మీరు సంతకం పెడితే మేము చికిత్స చేస్తాము అన్నారు. ఒకటి రెండు రోజులు �.సి.యులో ఉంచినా కొంచెం కూడ మారుప కనిపించలేదు. నా శరీరంలో అవయవాలన్ని సరిగాగ ఉన్నాయి గనుక అవి ఎవర్రిైనా డొనేట్ చేయవచ్చు ఈ అబ్బాయి బ్రతకుట అసాధ్యమన్నారు. ఆ వార్డులో నుండగా నా శరీరం ఉంది నా ఆత్మ నా నుండి వేరెైంది. నరకంలో శబా�లు వినబడ్డాయి. నాకేమ అర్థం కాలేదు. దేవుని సవారం విన్నాను.
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో వె�ి�వారిని దేవుడు ఏరపరచుకున్నాడు. ఆ మాట విన్న తరువాత నా స్థితి బాగందని ఇంటికి పంపారు. నాకు విపరీతంగా తలనొప్పి వచ్చేది. తల సా�నం చేసినా నొప్పి వచ్చేది. నొప్పి తట్టుకోలేక రెైలు ప్రయాణంలో వాకిట్లో పడిపోయేవాడిని. నీర్స్ స్థితికి చేరాను. నా ే్నేహితుడు హానోకు నన్ను చిన్న ప్రార్థనా కూటానికి తీసుకుని వెళాిడు. నాకు అద్దెకు ఇస్తానన్న వ్యక్తి తకుకవ అద్దెకు ఇచ్చుటకు దేవుడే కనికరం చూపాడు. దగ్గరలో �సన్న మందిరంలో పాటలు విని చాలా ఆదరించబడాను. ఇంటరులో చదివింది తకుకవ సేవ ఎకుకవ అందులో విజయం పొందుటకు దేవుడే అద్భుతంగా సహాయం చేసారు. డి^్ర పూర్తి చేసుకున్నాను. చదువుకన్నా సేవా భారం ఎకుకవగా ఉండేది. నీ జీవితాన్ని ఎవరెైనా మార్చగలరా అనే పుస్తకమును ఉచితంగా పంచే కృపనిచ్చారు. ఎందరో స్పందించి నాతో సంప్రదించారు. దేవునికే కృతజ్ఞతలు చెల్లించాను.
ఆత్మహాత్య ప్రయత్నం చేసిన వారు ప్రేమలో విపఘలమయినవారు హిందువులు ముస్లింవారు దానిని చదివి జీవితాలు మార్చుకోగలిగారు. నిజవెైన ప్రేమ అనే మరొక పుస్తకము రాసాను. కాలేజిలో పంచేవాడిని. కొండ మీద ప్రాంతంలో ఈ వాక్యమచ్చారు.
లేవ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెష 60:1
యువతి యువకులకు సువార్తను బోదిించి ఉజీ�వంతో దేవుని సేవిస్తూ నన్ను పిలిచేవారిని గ్రామాలలో వెళ్ళి వాక్యం బోదిించగా అద్భుతాలు జరుగుచుండగా నా పుస్తకాల ద్వారా ఫోన్లలో ఆహావానం రాసాగాయి. సేవకులను సిద్ధం చేయుటకు నాకు అభిషేకంతో సవాలను ఎదురొకనే వారిగా సిద్ధపరిచే పరిచర్య కొనసాగిస్తున్నాను.
ఒకప్పుడయితే నాన్న పేరును చెడగొటటమన్నారు ఈనాడు నా సేవా పఘలితాలు గమనించి మీ నాన్న సేవకు మంచిన సేవ చేస్తూ ఆయన పేరు నిలబైడు తున్నావు, మీ నాన్న తరువాత సేవ ఆగిపోతందని తలంచగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. చాలా మంది నన్ను అభినందిస్తున్నారు. అమ్మకు గవర్నవెంటులో పని లభించింది. అమ్మ నేను కలిసి జీవిస్తున్నాము. నేను ఆయా గ్రామాలలో పర్యటిస్తూ సేవ చేస్తున్నాను. 2015 నుండి 20 పాటలు రాసాను. తమళ్ంలో రాసాను. సి.డి.లు సిద్ధపరుస్తున్నాను. కుటుంబానికి వెలుగుగా అనేకులలో ఆత్మీయ ఉజీ�వానికి కారకునిగా నిలబైటాటరు. ఎకకడ అవమానించారో అకకడే ఘనపర్చబడుతున్నాను. ఈ సాక్ష్యం మీలో ఆత్మీయ మేలు కలిగించి అద్భుతాలు చేయాలని నా ప్రార్థన. దేవుడు మమ్మును దీవించును గాక. ఆమెన్