Chapter 10 of 15

సాక్ష్యాలు 26–28

Photograph from page 154 of Dear Witnesses Who Love Christ
పేజీ 154

సాక్ష్యం 26. సరెైన అవకాశాలు లేని స్థితిలో అనయల

కుటుంబంలో జన్మించాను. క్రీస్తు సందేశాలు విని రక్షణ

పొందాను. క్రీస్తు సవారంతో మాట్లాడి ధైర్యపరచి ఆయన

సేవలో నిలబైటాటరు. ప్రమాదంలో కళుి కొలోపయాను,

టైంటు పని మానివేయగా క్రీస్తే పోషించి ప్రార్థన

పరిచర్యనిచ్చారు.

బ్రదర్ నాకగశవార్రావు గారు

చిలకలారి ేపట

ఫోన్ నం: 9494673284

కేరాఫ్: నెహ్ర�గారు, ల్యాంపు మనిష్రీట 9396383677

వినుట వలన విశావాసం కలుగును. వినుట క్రీస్తును గార్చిన మాట వలన

కలుగును. రోమా 10:7

పరిచయం:

ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు. నాకగశవార్ రావు గారు సేవకుడు కాదు ఒక విశ్వాసి అనయల కుటుంబం నుండి వచ్చినవాడైననా అతనికి రూపము నిచ్చిన దేవునిని ఎన్నడు నిందించలేదు. క్రీస్తును నమ్మి అనేకులు క్రీస్తును నవ్ముటకు ప్రోత్సహించాడు. ఎందరో ఎన్నో వనరులండి ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్ననా క్రీస్తు ప్రేమను ప్రకటించని వారిగా ఉన్నారు. సరెైన ఆరోగ్యం లేకున్నా కొన్ని శారీరక లోపాలను లకష్య పెటటక క్రీస్తును ప్రేమను చాటి చెప్పిన ఆత్మల జాలరిగా ఈ సాక్ష్యమును సేకరించినందుకు ఆనందిస్తున్నాను పరిచ్యం : నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను. యోహాను 16:6

నా పేరు నాకగశవార్రావు నేను అనయల కుటుంబంలో జన్మించాను. నేను ఒక్కడినే క్రీస్తును నమ్మాను. వ్యాపార ్రకమంలో 2014 ఆగషుట 9వ తేది 2 సంవత్సరాల కాలం రక్షణ పొంలేదు గాని సమీపంలో ఉన్న మందిరానికి వెళ�ివాడిని. ఆ సందేశాలు పాటలు నన్ను ఆకరి�ంచాయి. చాలా విగ్రహారాధన చేసాను. విజయవాడ, తిరప్తి నందిపాడు వెుుదలగు పుణ్య కేష్రతాలు దర్శంచాను. బభజనలు చేసేవాడిని. చిలుకూరు కూడ వెళాిను. ఆ బభక్తిలో తృప్తి లేదు. ఒక పాట ద్వారా దేవుని గురించి విన్నాను. ఆది 2:7 నేల మంటి నుండి మనిషిని చేసాడు చదివాక ఆ పాట దేవుని గార్చి అని నమ్మాను. మట్టిని చేసావా మట్టి బుమ్మను చేసావా ప్రాణం పోసావా ఆశక్తిని నేను అన్వేషించాను.

ఆ సంధర్బుంలో నిజ దేవునిని కనుగొన్నాను. ఆ ప్రేమలో ముగు�డనయ్యాను. ఆయనను విడువలేనంతగా హాతతుకున్నాను. ప్రతి శుక్ర్వారం ఉపవాసం చేసేవాడిని. నేను చదువుకునేటపుడు హాస్టలులో అనయలతో ఉండేవాడిని. చర్చికి వెళ�ివాడిని దేవుడు నన్ను పిలిచిననా లైకక చేయలేదు. మరో'సారి సవారంతో పిలిచారు. నీవు వెచ్చగానైననా చల్లగానైననా ఉండవచ్చు గాని నులివెచ్చిగా ఉంటే ఉమ్మవేస్తాను అన్నారు.

ఆ మాట బైబిల్లో ఉందని నాకు తెలియదు తరువాత ప్రకటనలో ఉన్నదని తెలసుకున్నాను. తరువాత 2016 డిపసంబరులో నా రక్షణకు పునాది పడింది. ప్రభువు సవారంతో నాతో మాట్లాడేవారు. రమ్ము నా సేవ చేయాలి అనేవారు. నేను అసహాయుడను నేనెట్లు సేవ చేయగలను అని ప్శ్నంచగా బలహీనులనే నేను ఎన్నుకుంటనని తెలిపారు. మాకు దగ్గర ఉన్న చిలకలారి ేపటలో తండ్రి సన్నిదిికి వెళుిటకు ఆరంభించాను. 2017వ సంవత్సరం జనవరి 17వ తేది సంపూరణ రాత్రి ప్రార్థనలకు హాజరయయాను అకకడ దేవుని మాటలు తీవ్రంగా నన్ను హెాచ్చరించాయి.

ఓ యువకుడా ఎన్ని రోజులు పాపంలో ఉంటావు నీవు మారావా అని అడిగారు. నా ే్నేహితుడు కూడ నాతో మనం రక్షణ పొందుదాము అన్నాడు. తరువాత నెల పఫిబ్రవరిలో ఆల్నైట్ ప్రార్థనలో మర్లా సాటిగా మాట్లాడారు. తరువాత తల్లిదండ్రులతో చెప్పాను. రక్రైస్తవుల దేన్ని నమ్మి రక్షణ పొందాలనుకుం టున్నాను. వారు నీ ఇష్టం బాబు మాకేమ తెలియదు అన్నారు. 2017 మార్చి 9వ తేది రక్షణనుభవం పొందుటకు ముందుగా నా పాప జీవితం క్రీస్తు దగ్గర ఒప్పుకుని ఆయన భడడ్గా ఉంటనని ఒపపదం చేసుకుని రక్షణ స్థిర పొందాను. బాప్తిస్మం తరువాత నాకు పేరు మారింది.

సేవ చేయాలి తడవు చేయకు అన్నారు. అనారోగ్యం కలిగిన రోజు మాట్లాడారు. నీకు తెలిసిన రీతిగా పని చేయమని టైంటు పరిచర్యలో వాడుకునే కృప నిచ్చారు. రక్షణ పొందిన తరువాత టైంటు పరిచర్యలో �నమయయాను. తండ్రి సన్నిదిి మనిష్ర్టిలో నా ప్రభువు చూస్తాడనే నమ్మకంతో పని బాగా చేసేవాడిని. దేవుడు నన్ను కనిపెట్టి దీవించేవారు. కొందరు నన్ను ప్శ్నంచుట కారంభించారు. తవ్ముడు రక్షణ పొందావు సర ప్రార్థన నేరచుకున్నావా, వాక్యం తెలసుకున్నావా అపుడు నేను ప్రార్థించుట కారంభించాను.

వాక్యం నేర్పిస్తాను నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాను అని దేవుడు జవాభచ్చారు. దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయుటకారంభించాడు. ఎవరెైనా సమస్యలలో ఉండగా వారి కొరకు ప్రార్థించుటకారంభించాను. దైవజనుని ద్వారా మాట్లాడేవారు నా ప్రార్థనలకు జవాబు వచ్చేది. ప్రార్థనలో అభివృది� పొందాను. నాకు ఒకసారి కంటికి దెబ్బ తగిలింది. తాటాకు మటట తగిలింది యేసయ్యా అని అరిచాను ఇది నా మహిమార్థం జరిగిందన్నారు. నా కన్ను సరిగా లేనందన గంటూు ఆసుప్రతిలో చేర్పించాను. నాలుగు సార్లు ఆపరషను జరిగింది. నాకు అమ్మ అకక సహాయం చేసారు. డాకటర్లు నాకు కంటి చూపు రాదన్నారు. వెుకాళ్ళమీద ఉండి ప్రార్థించి పరమ వైదయని సహాయం కోరాను. ఆత్మీయంగా ఎలా ఉండాలో తెలియచేస్తూనే వివేకంగా ఎలా మాట్లాడాలని చ్పెేెవారు. కీర్తనలు 1వ అధ్యాయంలో విషయాలు తెలిపారు.

దషుటల ఆలోచన చొపపున నడువక పాపుల మార్గమున నిలువక రోజు నాకు అనవాయించుకునేవాడిని. ఆయన కృపఘ ద్వారా రక్రైస్తవుల సమస్యలు నాకు తెలిపి ప్రార్థించమని అడిగారు. నేను ప్రార్థన చేయగా లకషల అప్పులు ఉన్నవారు తీర్చగలిగారు అది ప్రార్థనా పఘలితం. అప్పులవారికి మారుమనసు కలిగి నాకు సహాయం చేస్తానని తెలిేపవారు. ఉపవాసప్రార్థనలో అందరికి సువార్త ప్రకటించగా వారు దేవుని నవ్ముట దేవుని కృప అనయల రక్షణ భారం నా మీద ఉన్నది. నా జీవితంలో మంచి పేరు పొందాను. క్రీస్తును ఎరుగక ముందు నమ్మిన తరువాత ఎలా ఉన్నానో చెపపగలను.

సత్యం జీవం మారగవెైయున్న క్రీస్తు నా కొరకు ప్రాణ త్యాగం చేసినందుకు ఆయన సేవలో �నమగుట నా కరతవ్యముగా తలంచాను. ప్రతివారి కొరకు క్రీస్తు రక్తం కార్చి మరణించారు. నేను క్రీస్తుప్రేమను రుచి చూచి తెలసుకున్నాను 12 నుండి 15 మందిని రక్షణలోకి నడిపించాను. ఫోను ద్వారా చాలా మందిని వాక్యంలో బలపర్చాను. దేవుని కృపను బట్టి అందరు మందిరమునకు వెళుిచూ ఆత్మీయంగా బలపడుచున్నారు. నా స్వస్థత గురించి నాకు చింత లేదు.

మనకు తోందరపాటు ఉంటుంది కాని దేవునికి తోందరపాటు ఉండదు. తగిన కాలమందు ఆయన ఉతతరముచ్చును. ఆయన జా�నము గొప్పది. ఆయన ఆదీినంలో సమసతం ఉన్నవి. నా సవాకీయులందరికీ సువార్త భోదిస్తున్నాను. ప్రభువు నాతో చెప్పినదేమనగా అందరిని దర్శించి రక్షణ ఇస్తాను అన్నారు. ధైర్యపరిచారు. టైంటు పరిచర్య చేయుచుండగా నన్ను ఆ్రేసారు అని దేవున్ని అడిగాను. నేను నిన్ను సేవకునిగా వాడుకో వాలనుకుంటున్నాను. ఆర్థికంగా 3000 రూపాయలు గవర్నవెంటువారు ఇస్తున్నారు.

చాలా మంది ప్రార్థనలు కోరగా వారి కొరకు చేస్తున్నాను. కొన్ని దుర్మాత పట్టినవారంటారు, వారికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. ఆర్థిక ఇబ్బందుల కొరకు, అనారోగ్యం కొరకు, ఉద్యోగాల కొరకు, మానసిక బాధల కొరకు ఎవరికి ఏది అవసరమో ప్రభువు తెలిపి ప్రార్థన చేయమనే వారు. నా సేవలో నాకు సంతోషం సంతృప్తి లభిస్తుంది. కొందరు నన్ను విమర్శంచేవారు. హేాళ్న చేసేవారు. బైబిలు పట్టుకొని ప్రార్థన చేసేత ఎలా పోషణ లభిస్తుంది. ప్రభువు తన మహిమలో ప్రతి అవసరత తీర్చగలరని చెప్పాను. నీరూపమును బట్టి దేవునిని నిందించవా అని ప్శ్నంచేవారు. నా వెనుక చాలా మంది హేాళ్న చేసేవారు. మరణించాలనిపించేది వెంటనే ప్రభువు ఆదరించి బాధపడకు మనకు మేలు చేసినవారికి మేలు చేసేత ఏమ లాబభం? హాృదయ శుద్ది గలవారు ధనయలని చెప్పారు. నేను పరిశుద్ధంగా జీవించుటకు ్రశద్ధ తీసుకొని ప్రార్థించుచు జీవిత యాత కొనసాగి స్తున్నాను. దేవుని అనాది సంకలపంలో నన్ను గుర్తించి బలపరచి సేవలో వాడుకుంటున్నారు. సంఘాలలో �క్యత కావాలి. ఏకమనసుతో ఆరాదిించాలి. నా రూపానికి నా మాటలకు సంబంధమే లేదు. సంఘంలో �క్యతతో ప్రారి�ంచి ఉజీ�వం కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. నన్ను విమర్శంచినవారిపై కోపం ఉంచుకోకుండ విమర్శంచగలను. అందరిలో నన్ను తన భడడ్గా సీవాకరించి కరతవ్యం బోదిిస్తూ ప్రార్థనా జీవితం ద్వారా అనేకులను సరిచేయు ధన్యతనిచ్చారు. నా సేవలో దేవునిని మహిమ పరచు చున్నాను. సువార్త పట్ల నిబద్దత లేని విశ్వాసులు నన్ను అభినందించుట దేవుని చితతము ఆరోగ్యం లేక అవకాశాలు లేకపోయినా అనేకులకు ఉజీ�వం కలిగించే కృపనిచ్చారు. బలహీనుడనే బలవెైన దేవుని సేవలో సహకారిగా దీవించిన దేవునికి మహిమ కలుగును గాక.

షాలేము రాజుగారు నా గార్చి ఎంతో గొప్పగా సభాముఖముగా అభినందించి దేవుని స్తుతించారు. వారి మాటల్లో.....

నాకగశవార్రావు గారికి మీఅంత చదువు లేదు, జా�నము లేదు బలహీనుడు అందరివలై అవయవాలు సరిగా లేవు అయిననా ఆయన బలహీనతను లైకక చేయక నా కొరకు టైంటు పరిచర్యలో సహకారిగా ఉంటున్నాడు. సురూపము సొగసు లేదు రూపాన్ని బట్టి కృంగిపోలేదు. ఈ విధంగా ఉంటు దేవుని చిత్తంలో దేవుని సేవ చేస్తున్నాడు. ఆత్మల భారం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా అందరం దేవుని కొరకు పని చేస్తూ సాక్షులుగా జీవిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్

Photograph from page 159 of Dear Witnesses Who Love Christ
పేజీ 159

సాక్ష్యం 27. సాంప్రదాయాలు గల హిందా కుటుంబంలో

జన్మించాను. నాన్నకు పిచ్చి, అమ్మకు మార్చి రోగంతో

బాధలో ఉండగా రక్రైస్తవ విశ్వాసులు క్రీస్తును పరిచయం

చేయగా స్వస్థత పొందాము. రెండు సార్లు మరణించి

బ్రతికాను ఇపుడు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

పాస్టర్ సీటవెన్ గారు

రాయకుదురు

ఫోన్ నం: 9989983177

కేరాఫ్: బ్రదర్ రాజు సిరికొండ 9441003137

ఆయన నా కొరకు చేసిన కార్యమును నేను వివరించెదను. కీర్తన 66:16

పరిచయం:

ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు. నా పేరు సీటవెన్ ఈ సాక్ష్యం వివరించుటకు సహకరించిన బ్రదర్ రాజు గారికి వందనాలు. నేను హిందువుల కుటుంబంలో జన్మించాను. నేను మా నాన్నగారి పేరు శ్రీరామమార్తి గారు తల్లిపేరు సత్యవతి గారు గతంలో నా పేరు రాంబాబు క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన తరువాత సీటవెన్గా మార్చబడాను. నేను పుట్టిన మాడు నెలల వయసులో నేను మరణించాను. మా తాతగారు నా అంత్య క్రియలు చేయుట్రై నన్ను బభుజముపై వేసుకొని మా మేనమామ గొరుయ తవావాలని గునపం తీసుకొని వెళుతన్నపుడు అమ్మను చూచి నేను కళుి తెరిచానట. నేను మరణించిన సమయం ఉదయం 3 గంటలు వారు తీసుకొని వెళ్ళిన సమయం 7 గంటలు ఆమె దు:ఖంతో చిరాకుగా మాట్లాడుతుందని తలంచారట. తాత చూడగా కళుి తెరిచానట. ఇక నేను బ్రతికినట్లు భావించారు. నేను బ్రతికినందు అందరు ఆశ్చర్యపడ్డారట. రెండవసారి నా వయసు 8 సంవత్సరాలు వచ్చాయి. ద్వారక యాత సమయంలో నా ప్రాణం పోయిందట. మేము క్రీస్తును నమ్మలేదు. కరెైలేవా డాక్టు వద్దకు తీసుకుని వెళ్ళగా బాబు చనిపోయాడని తెలిపాడట. అమ్మ నాన్న చెల్లి ఏడసతూ చాలా బాధపడ్డారు. మీరు ఇపుడు పుణ్య స�లంలో ఉన్నారు ఇదే స�లంలో సమాదిి చేద్దాం అన్నారట.

వల్లకాటిలో నేను ఆ పని చేస్తాను అన్నాడట నా తల్లి నా బాబును ఇకకడ విడిచిపెట్టి వెళ్ళను 3 నెలల బాబు ఉన్నపుడు చనిపోయి బ్రతికాడు ఇపుడు కూడ బ్రతకుతాడు అన్నదట. అమ్మ నాన్న నన్ను తీసుకుని రెైలు ఎకాకరట, అమ్మ మనసులో ఏడసతూ నా భడడ్ బ్రతకాలని తలంచిందట. రాజకోటలో రెైలు మారువేళ్లో అపుడు రెైలు విడిచిపెట్టి వెళ్దాం అని తలంచగా అకస్మాతుతగా నాలో శావాస్ వచ్చి సజీవంగా మారాను. రెండు సార్లు దేవుడు నన్ను బ్రతికించాడు. నా వయసు 12 సంవత్సరాల వరకు నరాల బలహీనతతో బాధపేవాడిని. ఎంతో ఖరచుపెట్టి సంవత్సరానికి 2 సార్లు వెైద్యం చేయించేవారు. చాలా ్రశద్దతో చూచేవారు.

ఒకసారి మా చిన్నన్నయ్య నన్ను పిలిచి చాలా హీనంగా దాషించాడు. నీవు బాల్యంలో 3 నెలల వయసులో చనిపోతే బాగండేది. ఏడ్చిి వదిలి పెట్టేవారము. ఇపుడు నీవు బ్రతికి ఆరోగ్యం లేక అందరిని ్రశమలకు గురి చేస్తున్నావు అన్నాడు. నీవు చావడం లేదు మమ్ములను బ్రతకనివవాడం లేదు అన్నాడు. నేను చాలా వేదనతో దు:�ంచాను నేను ఎందుకు బ్రతకుచున్నాను అని ఏడా�ను. నాన్న పిచ్చివాడుగా ఉన్నపుడు క్రీస్తును నమ్మగా స్వస్థత పొందారు. అమ్మ బలహీనతకూడ తగిగంది. నీవు కూడ క్రీస్తు పాదాలపై పడి ఏడిసేత బాగుపడగలవు అన్నాడు. ఆ ఆలోచన నన్ను వేలోకలిపింది. నేను యేసును నమ్మి సండేసాకలుకు వెళ�ివాడిని. కన్నీరు మున్నీరుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసాను. ఏమ తినాలనిపించ లేదు. మరణిేసత బాగండు ఆయన దగ్గరకు తీసుకుని వెళాతడు లేదంటే బాగు చేయమని ప్రార్థన చేసాను. దేవా ఎందరినో బాధపెట్టి బ్రతకుట అవసరమా? బ్రతకుట నీ చితతమయితే సంపూరణంగా సవాస�పరచమని అడిగాను. గుజరాతు వెళ్ళి వచ్చేవారము మా సవాగ్రామము పెనుమర్రు వెళాిను. గుజరాత్లో అమ్మను రక్షించిన సీటవెన్ గారు వస్తున్నారని తెలిసింది. అందరికి ఆయనపట్ల ప్రేమ, గౌరవం ఉండేది. మందిరంలో ఉజీ�వంతో ప్రార్థించుటకారంభించారు. నేను కూడ ఏడసతూ ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను రెండు ప్రార్థనలు చేస్తూ కన్నీరు మున్నీరుగా వేదనతో ప్రార్థించే సమయంలో గంభీరవెైన సవారం వినిపించింది. నేను నిన్ను బ్రతికించింది మరణించడానికి కాదు అనే మాట పదే పదే వినిపించింది. నేను నిన్ను సాక్షిగా వాడుకుంటున్నాను అన్నారు. 1988 మే 5వ తేదిన బాప్తిస్మం తీసుకున్నాను. 1991లో కేరళ్లో పరిచర్య చేస్తున్న దైవజనులు ఉజీ�వ కూటములలో నా పేరు పెట్టి ప్రవచనాత్మకంగా పిలిచారు. నిన్ను బ్రతికించింది నా సేవ చేయుటకు అని నన్ను హెాచ్చరించారు. విశాఖపట్నం దగ్గర భీమలి పట్నంలో టై�టస్ గారి ఆధవార్యాన బైబిలు కాలేజి నిర్వాహించు చుండగా అదే మాట ప్రవచనాత్మకంగా మాట్లాడినారు. నీలమ్మ సిస్టర్ గుజరాత్లో ఉండగా కలిసేవారు. ఆమె నాతో మాట్లాడారు నీవు ఉద్యోగానికి గాని వ్యాపారం చేయవద్దు నీతో మాడవసారి సేవ కొరకు హెాచ్చరిస్తున్నారని తెలిపారు.

నేను ఎందుకు లోబడలేదనగా సేవ అంటే చాలా కష్టవెైనది సేవ అంటే చావు అని అర్థం కష్టం, ప్రయాస, అవమానాలు ఎదురొకవాలి కరువు ఆటంకాలు వస్తాయి కాబట్టి సేవకులకు సహాయం చేద్దామను కున్నాను. ఎన్నో సార్లు ప్రభువు మాట్లాడినా వినలేదు లోబడలేదు. ఒకసారి బయాల ్రగౌండులో మీటింగులు జరుగుతుండగా పాస్టు ఏలియా గారి అబ్బాయి జ్యోతిబాబుగారు నేను కలిసి అకకడ ఉన్న చెరువులో సా�నం చేయడానికి వెళాిము. అకకడ సంవత్సరానికి ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతారట నాకు ఈ విషయం తెలియదు నేను నీటిలోకి దిగాను.

ఈతరాదు ఆ నీటి ప్రవాహాంలో కొట్టుకొని పోసాగాను. జ్యోతి అని అరిచాను ఎవరికి నా గొంతు వినబడలేదు చాలా లోతైన కాలువలో మరణావస�లో ఉన్న నేను గతం జ్ఞాపకం చేసుకున్నాను. రెండుసార్లు చనిపోయాను మర్లా బ్రతికించావు, 3 సార్లు నీ పిలుపు నిరాకరించాను, ప్రభువా ఈ మరణావస� లో నన్ను రక్షించినచో నేను నీ సేవ చేస్తాను వాగా�నం చేసాను. ఒక్క అవకాశం ఇచ్చి బ్రతికించు దేవా అని ప్రార్థించగా ఒక పెద్ద ్రరటము నన్ను ఒడడుకు చేర్చింది. నేను వెంటనే ఇంటికి వెళ్ళి వారితో చెపపగా నేను సేవ చేయుటకు ఇంటివారంతా సమ్మతించారు. నన్ను బైబిలు కాలేజిలో చేర్పించగా చక్కగా చదువుకోసాగాను.

వాక్యం ధానించుట నేరచుకొని 28 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. నేడు మాడు ప్రాంతాలలో సేవ కొనసాగిస్తున్నాను. విశాఖపట్నంలో బైబిలు కాలేజిలో తర్పిుదు పొందాను. సోలవరం, రాయకుదురు నందనం జంకషన్ సేవలో సహకారులుగా కొంత మంది ఉన్నారు. ఒకపుడు మా జీవితాల్లో శాంతి నెమ్మది ఆరోగ్యం లేదు అమ్మకు పఫిట్్స వచ్చేవి. క్రీస్తును పరిచయం చేయగా స్వస్థత పొంది క్రీస్తును నవ్మాము. అందరం �క్యతతో జీవిస్తున్నాము. సహావాసంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము.

క్రీస్తు దయగలప్రభువు మా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. పరలోకం చేరుటకు మాకొరకు ప్రాణం పెటాటడు. మేమంతా కళుి మాసేత పరలోకంలో ఉంటామనే నమ్మకంతో జీవిస్తున్నాము. ఈ సాక్ష్యం విన్న మీరంతా క్రీస్తును నమ్మకుంటే క్రీస్తులో రక్షణ పొందాలని కోరుతున్నాను. మేమంతా క్రీస్తు ప్రేమలో సాగిపోతూ సాక్షులుగా జీవిస్తున్నాము. అనేక సంఘాలలో సువార్త ప్రకటిస్తున్నాను. నా సాక్ష్యం ద్వారా చాలామంది రక్షణ పొందారు. నన్ను మీరు ఆహావానిేసత మీ దగ్గరకు వచ్చి సాక్ష్యం చెపపగలను. ఈ అవకాశం కలిగించిన రాజుగారికి వందనాలు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.

Photograph from page 163 of Dear Witnesses Who Love Christ
పేజీ 163

సాక్ష్యం 28. సంపన్న హిందా కుటుంబంలో జన్మించాను. బభక్తితో

పూజలు చేసి వివిధ పుణ్య కేష్రతాలు దర్శించి మరణం

తరువాత ఏమ జరుగునని మనశ్శాింతి లేక

కలవరపేవాడిని. కొందరు దండగులు కత్తితో

పొడిచినపుడు యేసును తలంచాను.

బ్రతికి రక్షణ పొంది సేవలో నడిపించిన క్రీస్తేసుకు

మహిమ స్తుతి కలుగును గాక..

పాస్టర్ జాన్సన్ వీరపనేని గారు

విజయవాడ

ఫోన్ నం: 9949046885

కేరాఫ్: నెహ్ర�గారు, ల్యాంపు మనిస్రీట 9346428210

యెహోవా నాకాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1

పరిచయం:

ప్రభువు దివ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం చదువుతున్న మీకు శుబభము కలుగును గాక. నా పేరు జాన్సన్ నేను హిందువుల కుటుంబంలో జన్మించాను. నా పేరు గతంలో శ్రీనివాసరావు క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన తరువాత జాన్సన్గా మార్చారు. నేను గతంలో సినీరంగంలో మ్రదాసులో ఆర్ట డైరెక్ట్గా పని చేసేవాడిని. నాన్నగారి పేరు వీరపనేని వెంకట్రావు గారు, అమ్మ సరసవాతిగారు. మాది రెైతు కుటుంబం. నేను 7వ తరగతి చదువుతున్నపుడు మరణించగా మా బాబాయిలకు బిడ్డలు లేనందన నన్ను దతతత తీసుకున్నారు. చెన్నైలో సినిమా రంగంలో పని చేసేవారు నన్ను తీసుకొని వెళ్ళి ఆపని నేర్పించేవారు. సినిమా రంగంలో వెళ్కువలన్ని వెన్నెతో పెట్టిన విద్యగా ఉండేది. ఆర్ట డైరెకటర్ పనులు మాకు అపపగించేవారు. 1995 సం��లో నా సంపాదన రోజుకు 20 వేలు దేనికి కొదువ అనేది లేదు. చాలా డబ్బు ఉండేది. 18 సంవత్సరాల వయసులో నాలో తీవ్రవెైన ఆలోచన వచ్చింది. అది దేవుడే నాలో పుట్టించాడని తలస్తాను. నేనెందుకు పుటాటను, ఎందుకు బ్రతకుచున్నాను చనిపోతే ఎకకడకు వెళాతను. ఇదే ఆలోచన నాలో తీవ్రంగా బాధ కలిగించేది. నా ఆలోచనలకు సమాధానం లభించలేదు. నేను చాలా బభక్తితో కలిగి పూజలు చేసేవాడిని. నాకు ఏ విధవెైన చెడు వ్యసనాలు లేవు, సినిమా రంగంలో చాలారకాల వ్యసనాలు గల వ్యకుతలను చూచేవాడిని. అయ్యపప మాల వేసి బాబాయిలతో పాటు పుణ్యకేష్రతాలకు వెళ�ివాడిని.

నా ఆలోచన ఏదనగా నేనెందుకు పుటాటను, ఎందుకు బ్రతకుచున్నాను చనిపోతే ఎకకడకు వెళాతను. ఇదే ఆలోచనతో నలిగిపోయేవాడిని. సావామీజీలను పిలిచి వారి పాదాలు కడిగి ఆ నీళ్లు తలమీద పోసుకునేవారము వారికి 10 వేలు దకిషణ ఇచ్చేవారము. ఒక పెద్ద సావామజీని దర్శించినపుడు ఇవే ప్రశ్నలు నేనెందుకు పుటాటను, ఎందుకు బ్రతకుచున్నాను చనిపోతే ఎకకడకు వెళాతను. అనేవి అడిగాను. మంచి పనులు చేసేత సవారాగనికి చెడు పనులు చేసేత నరకానికి వెళాతము అని చెప్పారు. సినిమా రంగంలో మనం పైకి రావాలంటే ఎదుటి వారిని అణుగ్రదొకాకలి. ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తారు. తెరపై హీారోగా యాకషన్ చేసేవారు తెర వెనుక విలన్గా ఉండవచ్చు విలన్గా పని చేసేవాడు జీవితంలో హీారోగా ఉండవచ్చు. సినిమా అనగా సి అంటే సిగ్గులేనిది, ని నిజం లేనిది, మా అంటే మానము లేనిది.

ఇండియాలో ఉన్న పుణ్య కేష్రతాలు అన్ని తిరిగాను. హారిద్వార్, బుషికేశి, కురుకేష్రత సంగ్రామము జరిగిన ప్రాంతాలు దర్శంచాను. అకకడ అగోరా బాబాలంటారు. వారి పాదాలు తాకితే మనశ్శాింతి అభిస్తుందనుకునేవారు. కోట్ల రూపాయలు ఇచ్చిన తీసుకోరు. నేను హిందీలో వారితో మాట్లాడి నాకు జీవితంలో శాంతి లేదు ఏమ చేయాలి అని అడుగడుగునా కాలితో నీతల మీద తంతాను అపుడు నీకు శాంతి లభిస్తుందని తెలిపారు. ఎన్నో సార్లు తన్నించుకున్నా శాంతి దొరకలేదు. కురుకేష్రత సంగ్రామంలో ఒక వేడుక 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఒకవ్యక్తి ఏకముఖ ర్రుదాకషలు వేసుకోమన్నారు అవి ధరించాను. నేపాలు వెళ్ళి కాట్మాండులో దిగి 170 కి.మ ప్రయాణం చేసి హిమాలయాలు చేరవచ్చు. అకకడ నరమాంస బభకషకుల వంటి బాబాలు ఉంటారు. అకకడికి వెళ్ళగా నీవు దేవుని భడడ్వు గనుక నీవు వెళుి అన్నారు. వారు ఇచ్చిన ర్రుదాకషలు వెుడలో వేసుకున్నాను. అయినా శాంతి కలుగలేదు. ఒకసారి 2000 డిపసంబర్లో 14 తేదిన నా జీవితంలో ఒక సంఘటన సంబభవించింది. ఒకసారి హెైాదారాబాద్ నుండి చెన్నై వెళ్్లగా కొంత డబ్బు తీసుకుని ప్రయాణమయయాను.

కొంత మంది దండగులు ప్రొడయసర్ డబ్బులతో వస్తున్నారన్న సమాచారం తెలసుకొని నేనే ఆ వ్యక్తిని అనుకుని 10 మంది నన్ను వెంబడించారు. నేను చాలా బలంగా ఉండేవాడిని. సికింద్దబాద్ రెైలేవాసేటషన్లో నన్ను వెంబడించారు. కారులో వెళ్ళి విజయవాడ చేరాను. 10 మంది నన్ను చుట్టు ముటాటరు. నాదగ్గర ఉన్న సాట్కేసు తీసుకోవాలని చూడగా వారిలో ఒకరిని కొటాటను. మరొక వ్యక్తి వచ్చి కడుపులో కత్తితో పొడిచాడు. ్రేగులన్ని బయుటకు వచ్చాయి. రెండుసార్లు పొడిచాడు రక్తం చాలా కారిపోతుంది. విజయవాడ 2వ ప్లాట్ ఫారం మీద పడిపోయాను. నాకు తెలిసిన దేవుళ్ళను తలంచాను ఎవరు కూడ జవాభవవాలేదు. గతంలో నిద్దలేని రాత్రిసమయంలో మందు తాగుట అలవాటు చేసుకున్నాను. తాగి నిద్దపోయేవాడిని. ఆ విధంగా ్రడగ�్స మతతులో 15 సార్లు ఆత్మహాత్య ప్రయత్నం చేసాను.

ఆ ప్రాంతంలో రక్రైస్తవ సమాధులండేవి అకకడ ఒంటరిగా నడిచేవాడిని. మనశ్శాింతి కావాలని కోరుకునేవాడిని. చనొపోవాలని రెైలు పటాటల మీద పడుకునేవాడిని. చాలాసార్లు నేను చనిపోతే ఎకకడకు వెళాతను తెలసుకుని చనిపోవాలనుకునే వాడిని.సమాధులకు కాపలా కాచేవ్యక్తి నన్ను అడిగాడు బాబు రోజు ఇకకడికి ఎందుకు వస్తున్నావు? పండుకుని ఎందుకు వెళ్ళిపోతున్నావు. అని అడిగాడు. నేను మరణించాలన్న ఆశతో వస్తున్నాని చ్పెేెవాడిని. చనిపో అన్నాడు కాని యేసును నవ్ముకో అని చెపపలేదు. సువార్త చెప్పడం ఉతతమమని నా అభిప్రాయం. 1995లో వెదక� చర్చి పాస్టు గారు నాతో ఈ మాట చెపపగా ఆయనను తిటాటను. అసరభ్యంగా మాట్లాడి ఆయన మీద సిగరట్ పొగ }దాను. ఆయన మౌనంగా బభరించాడు. నా సినిమా ష�టింగు ముగించుకొని తిరిగి వెళుి సమయంలో అదే మాట చెప్పారు. కొందరు సేవకులు విశ్వాసులు క్రీస్తు ప్రేమను బలవంతం చేయగా ఆత్మల రక్షణ కొరకు క్రీస్తును నవ్ముకోవాలి. ఆయన సజీవుడు రక్షకుడు నిత్యజీవమునిచ్చువాడు ఆదుకొనువాడని చెప్పుట పరిపాటి,

యేసు మా దేవుడు కాదు మా పనివారి పాలేరుల దేవుడని మర్లా కోపపడాను. నేను గాయపడినపుడు ఈ మాటలు నాకు జ్ఞాపకం రాగా నా దేవుళుి జవాబు ఇవవాలేదని అసహాయత స్థితిలో ఒంటరిగా బాధపడు సమయంలో యేసు ప్రభువా నీవు దేవుడవని గతంలో విన్నాను ఒక వృదు�డు నీవే దేవుడవని చెప్పాడు నీవే దేవుడవైతే నన్ను ఈ స్థితిలో నుండి రక్షించగలవా? కాపాడగలవా అని ఏడా�ను. వెంటనే అద్భుతంగా బలవెైన రెండు చేతులతో నన్ను ఎత్తిపట్టుకోవడం మాత్రమే కాదు గొప్ప సవారాన్ని విన్నాను. అవి మానవుల చేతులు కాదు. ఆ తరువాత పో�సువారు ఆసుప్రతికి తీసుకుని వెళాిరు. అకకడ చికిత్స చేయాల్సిన డాకటర్లు చెప్పినదేమనగా ఇతనికి చాలా రక్తం పోయింది, 20 నిమషాలలో మరణం తపపదన్నారు.

నేను స్రృహాలో లేను నన్ను శవాల గదిలో ఉంచారట, అద్భత రీతిగా మా పాలేరు అపనివాడి కూతురు నర్సు ట్రై�నింగు చేయు సమయంలో అవ్మాయి నన్ను గుర్తించింది ఆ అవ్మాయి విజయవాడలో గవర్నవెంటు ఆసుప్రతికి పొ�సులు చేర్చారు. ఆ ట్రై�నింగులో 13 మంది కేరళ్ నర్సులు 12 మంది ఆంద్ధ నర్సులు కరుణ అనే అవ్మాయి నన్ను చూచింది. వారు నన్ను గదిలో ఉంచి నేను బ్రతకుటకు 4 గంటలు భారంతో ప్రార్థించారు. నేను స్రటక్చిరు పైననే ఉన్నాను. ఏ విధవెైన ట్రీటువెంటు జరుగలేదు. వారు తమ పనులను ఆ్రేసి నా కొరకు ప్రారి�ంచారు. కరుణ డాక్టు దగ్గరకు వెళ్ళి ఈయన నాకు తెలిసిన రెైతు బ్రతికే ఉన్నాడు నాడి ఉందని చికిత్స చేయండని తెలిపింది. వెంటనే ఆయన చికిత్స ఆరంభించారు. నేను అద్భుతంగా బ్రతికాను మాడవ రోజు అదే డాక్టు నన్ను సమీపించి నేను బ్రతికించలేదు కరుణ వారి బృందము చేసిన సహాయం ప్రార్థన పఘలితం నీవు బ్రతికావని తెలిపాడు. క్రీస్తు ఆయనే నిజవెైన దేవుడని తెలిపారు నాకు ఎవరు రక్తం ఎకికంచలేదు. క్రీస్తు సిలువలో కార్చిన రక్తమే నన్ను బ్రతికించింది. ఆ డాక్టు రక్రైస్తవుడు కాదు అనయడు పరిపూరణ ఆరోగ్యంతో ఉన్నాను.

నా కోసం ప్రార్థించిన కరుణ నాకు రక్రైస్తవ విశావాసం పుస్తకం ఇచ్చింది. దాని పేరు యవవానుడా లైమ్ము, దానిలో తాగుడుకు బానిసగా ఉన్న వ్యక్తి క్రీస్తును నవ్ముట సావ్జైబదురెై గారి సాక్ష్యం ఉంది. ఆ తరువాత నా సవాకీయులంతా వచ్చి నన్ను చూచి ఆశ్చర్యపడి సి.యస్.� పాస్టు ఆనందరావు గారు దర్శించారు. నన్ను రక్షణలోకి నడిపించిన దైవజనుడు నా సవాకీయులంతా నాలో మారుప గమనించి క్రీస్తును నమ్మినందున నా దగ్గర బైబిలు పుస్తకం ఉండుట గమనించి నన్ను చేరచుకోలేదు. అటటి నిరారణ సమయంలో పాస్టర్ గారు నన్ను ఆదుకున్నారు.

మనం పూజించిన ఏ దేవుడు నన్ను ప్రమాదం నుండి తప్పించలేదు యేసుక్రీస్తు అద్భుత హాస్తాలు ఆయన సవారము నన్ను రక్షించాయి. కరుణ పాస్టర్ గారి ప్రేమ నన్ను బ్రతికించగా ఈ స్థితిలో ఉన్నానని నా సవాకీయులందరికీ సాకష్యమచ్చాను. కరుణతో చెప్పాను, నాకు మంచి దర్శినం కలిగింది. బురదలో కొట్టుకుని పోవు సమయంలో చేయి వచ్చి నన్ను లేవనెతతుట చూచాను. కరుణ నాతో స్పష్టంగా చెప్పింది. యేసు ప్రభువు మమ్ములను దర్శించి మాట్లాడి కాపాడినారన్నది. ఒక వ్యక్తి మరణావస�లో ఉండగా కరుణించి రక్షించి కాపాడువాడే నిజవెైన దేవుడు అని చెప్పాను. నేను ఆసుప్రతిలో మంచం మీద ఉండగా నన్ను వదలి వెళ్ళిపోయారు. ఆ తరువాత 15 రోజులకు పూర్తిగా కోలుకున్నాను. ఆ తరువాత ఎక్కడికి వెళాిలో తెలియదు. సినిమా పఫిలడు చెన్నై నుండి హెైాదరాబాద్కు మారింది. నా స్నేహితులను చేరగా వారంతా నన్ను సీవాకరించుటకు నిరాకరించారు. అకకడ మా చిన్నాయనవారు మంచి ఇల్లు నిరి�ంచుకున్నారు. వారు నన్ను దతతత తీసుకున్నందున నేనే వార్సుడనని నవ్మాను నేను వెలివేయబడాను నన్ను ిహీనపర్చారు, నాపై ఉమ్మవేసారు తృణీకరించిననా అంతా సహించాను.

నన్ను కడుపులో పొడిచిన వ్యకుతలు దొరికారు. వారు జైలు పాలయయారు. వారంతా బయటికి రావాలంటే బైయిల్ కాగితాలపై నా సంతకం, కషమ కావాలన్నారు. పాస్టు గారితో నా వల్ల కాదన్నాను. ఆ పాస్టు గారు బైబిలు చదువుట ఆపు నాకిచ్చేసి వెళ్ళిపో అన్నారు. నన్ను ఏంచేయమంటారని ప్శ్నంచగా క్రీస్తు సిలువలో దొంగను కషవించినట్లు నీవు వారిని కషవించాలని చెప్పాడు. వారు నిన్ను పొడిచినందననే క్రీస్తు నిన్ను రక్షించారు కదా యేసును నమ్మిన తరువాతనే కదా కోరిన మనశ్శాింతిని పొందావు అని వివేకంతో మాట్లాడగా నా ఆత్మీయ నేత్రాలు తెరువబడ్డాయి.

నేను పాస్టు గారితో కలిసి జైలుకు వెళాిము. అకకడ సత్యనారాయణ గారు ఉన్నారు, నీవు గొప్ప త్యాగమార్తివా అంత నేరం చేసినవారిని కషవించానని చెపుతన్నావా అని ప్శ్నంచగా అయయా నేను త్యాగ మార్తిని కాదు గాని నేను నమ్మిన క్రీస్తు త్యాగమార్తి ఆయన నాకు కషవించుట నేర్పించారని చెప్పాను. నేను సంతకం చేయగా వారు విడుదల పొందారు. ఒకసారి సరభలో సాక్ష్యం చెపుతండగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నేను నిన్ను పొడిచానండి అన్నారు. నా పేరు నార్ భాషా అని చెపపగా ఆశ్చర్య పడాను. అతను క్రీస్తును నమ్మి సాక్షిగా జీవిస్తున్నాడు. నాతో పాటు 7 మంది రక్షింపబడ్డారు. నా ్రశమ కారణంగా దేవుడు హాంతకులను రక్షించాడు.

నిజవెైన రక్రైస్తవునికి ఉండాలి�న రెండు ముఖ్య లకషణాలు కషమాపణ మరియు ప్రేమ. ఆ విధంగా ప్రభువు నన్ను ఆదరించారు. నా దగ్గర డబ్బు ఏమ లేవు. ఆహారం లేదు, వస్త్రములు లేవు ఆసుప్రతిలో చినిగిన లంగీ ఎవరో ఇచ్చారు. పాత చొకాక ఉంది, నా అనేవారు లేరు గతంలో అన్ని ఉన్నా నాకు మనశ్శాింతి లేదు, ఇపుడు నా దగ్గర ఏమ లేకున్నా శాంతిని క్రీస్తులో పొందాను. నేను సణుగలేదు డబ్బు ఉన్నా లేకపోయినా పరలోకం చేరగలము. నేడు నేను బ్రతకుచూ సువార్త బుదిించుచూ కొందరిని బ్రతికించుచున్నాను. ఎవరెైనా ఆహారం ఇస్తే తినేవాడిని దోమల మధ్య పుడుకున్నాను. పాస్టు గారు ఆదరించిన రోజుల్లో ఆయన నంబరు ఇచ్చారు. అది దాచాను ఆ తరువాత ఏలారు సమీపంలో ఏలారుపాడులో సేవ చేస్తుండేవారు నా ఫోను అందుకున్నారు. డబ్బులు అడుకొకని అకకడకు వెళాిను.

ఆయన నన్ను ఆదరించారు. పూర్తిగా స్వస్థత పొందువరకు ఒక సోదరునివలై నన్ను చూచుకున్నారు. ప్రేమించి నన్ను నిలబైటాటరు. తరువాత నేను ఉద్యోగ ప్రయత్నం చేసాను. �.టి.సి కంపనీలో ఉద్యోగంలో చేరాను. నెలకు 45 వేలు జీతమచ్చేవారు. దానిలో 10వ భాగం దేవునికిచ్చేవాడిని. ఆ తరువాత ప్రభువును బభక్తితో వెంబడించసాగాను. నన్ను సంపూరణ సేవ కొరకు పిలిచారు యిర్మయా 1:4, 5 వచనాల ద్వారా మాట్లాడారు.

ఆ తరువాత చెన్నైలో బైబిలు కాలేజిలో వేదాంత విద్యలో భ.టి.హెాచ్ చదివాను. తరువాత 50 రూపాయలు ఇచ్చి పంివేసారు. ఎకకడికి వెళాిలో తెలియదు నాజివీడులో మీటింగు తరువాత సేవ ప్రారంభించాను. చాలా కషాటలను ఎదురొకన్నాను 2003లో సేవ ఆరంభించాక 2004లో నా భార్యను చూచాను. విజయవాడ వాస్తవ్యురాలు విశ్వాసితో వివాహాయయాక విజయవాడలో స్థిరపడాను. మాది కషాణ జిల్లా కానురులో మా ముతాతత ఉండేవారు.

గుడివాడ దగ్గర వెంట్రప్రగడ మా ప్రాంతమని పేరు. కరాణటకలో 360 ఎకరాల పొలం పొందారు. ఇపుడు తెలంగాణలో పొలాలున్నాయి. లంబాడి తాండకు వెళ్ళి సువార్త బోదిించేవాడిని. కనీసం పసైకిలు కూడ లేదు. 2005లో ఇద్దరు విధ్యారు�లతో సండేసాకలు పరిచర్య ఆరంభించాను. 6 నెలల్లో 80 మంది చేరారు. ఆ కుటుంబాలు స్థానిక సంంఘంలో చేర్చబడ్డారు. నా భార్య సుభాషిణి మంచి విశ్వాసి పప్పెట్ షోలు చేసి విధ్యారు�లను ఆకరి�ంచేవారము. 2009లో పాస్ట్లకు బోదిించమన్నారు. 20 మంది పాస్ట్లతో నా కషాటలు సాక్ష్యం పంచుకొనగా కొందరు విశావాసంలో స్థిరపడ్డారు సేవలో �నమయయాను.

నా బంధువుల ద్వారా కొంత ఆస్తి నాకు అందింది దీని ద్వారా నా సేవను విసతరింపచేసాను. 7 రాష్రాటలలో నా సేవ కొనాసాగుచున్నది. పాస్ట్ల కానపురెనసులు నిర్వాహించుటకారంభించాను. వెుుదట ఒడిస్సా, చత్తిస్ఘర్, గుజరాత్, పంజాబ్ మరియు కరాణటక వెళాిను. బళాిరిలో, బెంగళూరులో మీటింగులు నిర్వాహించాను. నా భడడ్ల ్రేర్లు జాషువా, పాప పేరు శారా నా భార్య సుభాషిణితో సువార్తికునిగా సేవలో సాగిపోతున్నాను. 2015లో అవెరకా వెళాిను. ్రడగ�్స ఎడిక్లు అయిన వారి మధ్య సేవచేయాలని ప్రభువు చూపారు.

26 మంది 93 ఒక చోట కాలిఫోరి�యాలో సేవ చేసాను. ప్రభువు చూపిన ప్రాంతాలను దర్శించి సేవ చేసాను. ఇండియాలో సువార్త కూడికలు ద్వారా విసిరివేయబడిన విసతరాకు వలై జీవించిన నేను అనేక ప్రాంతాలలో వాడుకుని మంచి సాక్షిగా ఉంచారు. నా సవాకీయులంతా నా సేవ గురించి విన్నారు. నేను 23 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. మీటింగులకు సీపకరు గా వెళాతను, నన్ను 100 మంది కాల్చైిస్తామన్నారు. నేను చనిపోతే పరలోకం వెళాతనన్నాను. నడిచివెళ్ళి కొండ ప్రాంతాలలో సేవ చేస్తూ ఆత్మీయంగా బలపరుస్తున్నాను. ప్రభువు బలంగా వాడుకుంటున్నారు. దేవుడు తన ప్రణాళ్ళక ద్వారా నడిపిస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెన్

↑ పైకి / Back to top