
సాక్ష్యం 31. దేవుడు నన్ను తనకు ఇష్టవెైన పాత్రగా ఎంచుకుని
నామాకార్థ జీవితం జీవించిన నన్ను జయాలనిచ్చి
సత్యాన్వేషణ ద్వారా రక్షణనిచ్చారు. బాప్తిస్మం తర్వాత
పరిశుద్ధాత్మనిచ్చి బలవెైన విశ్వాసిగా ఆత్మల జాలరిగా
అనేక ప్రాంతాలలో వాడుకుంటున్నారు.
డాకటర్ జై.యల్. బైన్నిగారు, ఎవాంజలిస్ట
హెైాదరాబాద్
ఫోన్ నం: 9177000518
కేరాఫ్. బ్రదర్ జోషి, 7989557742
ఏలయనగా మనకు శిశువు పుటైటను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను
ఆయన బభుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకరత
బలవంతుైన దేవుడు నితయడగు తండ్రి సమాధానకరతయగు అదిిపతి అని
అతనికి పేరు పెటటబడును. యెషయా 9:6
పరిచయం:
ప్రభువు దివ్య నామములో అందరికి శుబభములు. నా సాక్ష్యం రెండు భాగాలు చెప్పుటకు నా జీవిత అనుభవాలను వివరించుటకు నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవున్ని స్తుతిస్తున్నాను. నేను ఉద్యోగం చేసుకుంటా సేవలో వాడుకున్న విధానం తెలుపగలను. జనవరి 25 1942లో ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం గ్రామంలో జన్మించాను. మేము రక్రైస్తవ కుటుంబీకులం మా నాన్నతో టీచరుగా ఉండేవారు. నేను పుట్టిన సంవత్సరం నాన్న గారిని బైబిలు ట్రయినింగుకు పంినారు. లాథరన్ బైబిలు కాలేజిలో ది�యోలజీ చేసినారు. ఎవాంజలిస్టుగా కొన్ని గ్రామాలలో పని చేసాకా మా గ్రామంలో టీచరుగా ఉన్నారు. ఇంట్లోనే అక్షరభ్యాసం చేసాను. వేర }రిలో 3వ తరగతిలో చేరాను. ఆ }రిలో బా�ండు మేళ్ం నేరచుకునే వారండగా నాన్న పాటలు పాడేవారు. నేను కూడ పాడేవాడిని. నేను మయాజిక� నేరచుకున్నాను. నాకు నలుగురు స్నేహితులండేవారు వివాహా సమయాల్లో నన్ను వాయిద్యాలు వాయించమనేవారు. బాల్యం నుండి బభక్తిలో పెరిగాము. ఎ.సి. కాలేజిలో భ.యస్సి చదివాను. నేను చివరి సంవత్సరంలో ఉన్నపుడు హాస్టలులో పడుకున్నపుడు ఒక కల వచ్చింది. ఆ ఆవరణంలో చాలా మందిమ స్నేహితులంతా కూడి యున్నాము. ఆకాశంలో ప్రభువు దర్శినం కలిగింది. గొప్ప సమాహాంలో ఉన్నారు. వడగండ్లు కురిసి వెైదానము ఆ్రకమంచాయి. నేను తీసుకుని తినదలిచాను. వెంటనే వర�ం ఆగింది. ఆయనను కలిసికొనగా ఆంతరా�నమయయారు. 1963, 64లో చిన్న అన్నయ్య దగ్గరకు నాగారు�నా సాగర్ వెళాిను. అకకడ పని జరుగుచున్నది నేను భ.యస్సిలో రకమష్ర్టి ్రేఫయిల్ అయయాను. మర్లా పరీకష రాసాను. డి^్రలో నాలుగు రాడికల్ మక్చిరు తీసుకొని వాటిలో ఏమున్నవి పరీశీలించి రాయాలి. పాసేపటు రడియల్ దారమవ్వాలి.
అపుడే పఘలితాలు వస్తాయి. ఎంత చేసినా అది దారం కాలేదు రెండు సార్లు తప్పాను. ప్రార్థన చేసుకొని ఆరంభించాను. ఒక గంట గడిచింది. మర్లా పెఫయిల్ అయయాను. అకకడ ఒకే ఒక చర్చి ఉండేది. శ్రీ రక.వి. జోసప్ గారు అకౌంటైంటుగా పని చేస్తూ గొప్ప విశ్వాసిగా విధ్యారు�ల మధ్య సువార్త బోదిించగా అన్నయ్య వదిన రక్షణ పొంది సహావాసంలో ఆత్మీయంగా బలపేవారు, వారు నన్ను కూడ హెాచ్చరించే వారు. నీవు రక్షణ పొందావా అనగానే సరిగాగ తెలియలేదు. ఈలోకం విషయంలో చనిపోయి మారుమనసు అనుభవం పొందాలన్నారు. లాథరన్ మషనులో చాలా పుస్తకాలండేవి. అది తెలసు కాని మారుమనసు అనుభవం లేదు. నిరా�రణ అనే మాట బైబిలులో లేదు నేను ఓడిపోయినా భావన కలిగింది. నేను 21వ సంవత్సరంలో తిరిగి పరీకషకు వచ్చాను. ప్రయోగంలో మర్లా పాపసపట్ ఉంది. మర్లా పెఫయిల్ అయయాను. నీకు మారుమనసు అవసరమని హెాచ్చరించారు. నాగారు�నసాగర్ నిర్మాణంలో చాలా మంది చనిపోయేవారు. అకాల మరణాలు చూచినపుడు బభయపే వాడిని. నేను దేవుని చేరలనా అని నన్నేమ చేయమంటావు దేవా అని ప్రార్థించాను. నా పుట్టిన రోజు ప్రార్థన ఏరాపటు చేసారు. నీవు మారుమనసు పొంది నీటి ద్వారా బాప్తిస్మం తీసుకుంటే జయ జీవితం పొందుతావు అని హెాచ్చరించారు. నేను వెాకరించి బైబిలు చదువునపుడు నాతో మాట్లాడు ప్రభువా అని అడిగాను. మతతయి సువార్త 1వ అధ్యాయం క్రీస్తు వంశావ� క్రీస్తు జననం మారుమనసు బాప్తిస్మం విషయాలు చదివాను. యెుర్దాను దగ్గర పాపాలు ఒప్పుకొనుచూ బాప్తిస్మం తీసుకున్నారు కాలేజి వచ్చేవరకు సినిమాలు చూచేవాడిని.
ఆ మాటలన్నీ నా హాృదయాన్ని తాకాయి. ప్రభువా నా పాపాలన్ని ఒప్పుకుంటనని ప్రార్థన చేసాను. నా జీవితంలో దేవునికి ఇష్టం లేనిపనులు నాకు సినిమా రీలువలై చూపగా కషవించమని ప్రార్థించాను. ఆ వారమంతా నా పాపాలు చూపారు. ఆ తరువాత నా పాపాలు కొట్టివేసారు. నన్ను దేవుడు కషవించాడని చెపపనాశక్యము కాని ఆనందంతో నవువాతా సంతోషంగా జీవిస్తున్నాను. నా నోటి నిండా నవువాంచారు బాప్తిస్మం తీసుకోదలిచాను. నేను ది�యరీ బాగా రాసాను. ప్రాక్టికల్్సలో మాడు రాడికల్్స 30 నిమషాలు జరిగింది. ఒక గంటలో బయటికి వచ్చేసాను. రిజలుట వచ్చింది పాసయయాను. గతంలో పరీకషలో ఉతీతరుణడగుటకు మారు మనసు అవసరమని గ్రహించాను. నీటి బాప్తిస్మం పొందాను. బాయిలో మా కజిన్ ఉండేవాడు. జాన్ �వర్ చాలా వృది� చెందాడు. హిందుస్తాన్ �వర్ సంస�లో పనికి పెడాతను అన్నాడు. 1962లో బాగా పాటలు పాడేవాడిని. వాయిద్యాలు వాయించేవాడిని. 7 నెలలుగా ప్రత్యేక కూడికలకు వెళ�ివాడిని. పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థించేవాడిని.
ఒక సారి ఘర�న వల్ల ఫోర్వెున్తో మాట్లాడిన విషయం గురతుకు తెచ్చారు. తవారగా ఆపఫీసుకు వెళ్ళి దామోదర్ను కషమాపణ అడిగాను. నేను మర్చిపోయాను అన్నాడు నా దేవుడు నీ విషయం గురతుకు చేసాడు అన్నాను ఆ రోజుల్లో మీటింగులకు తెల్లని చొకాక వేసుకునేవాడిని. 22 సం�7లలో బాప్తిస్మం తరువాత ప్రార్థనలో �నమగుట గమనించారు. ఆపఫీసరు అనుమతించారు. ఆనందంగా మోకాళ్ళపై దేవునిని స్తుతిస్తున్నాను. వెంటనే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్య భాషలతో మాట్లాడాను. పా'స్టు గారు నన్ను తాకి ప్రార్థించగా నెమ్మది కలిగింది. 1964 ఎ్ర్రిల్ 7వ తేది ఆత్మతతో నింపబడాను. ప్రార్థన చేయగా ఆత్మతో నింపారు.
ఆనాటి నుండి ఈనాటి వరకు ఆత్మ నింపుదల నిలిచి ఉంది. నా ే్నేహితుడితో కలిసి ప్రార్థించుకునేవారం. మేమద్దరం ప్రార్థించుట కారంభించాము. అతని పేరు శ్రీనివాస్ రావు, ఆ సమయంలో ఎంతో ఎతతుకు వెళాిను. అదోక లోకంగా ఉంది ఇండ్లు కనిపించాయి. బంగారు వీధులు ఉ న్నవి సింహాసనం మీద ఒక వృదు�డు కూర్చొిని యున్నారు. ఇరువైపుల వ్యకుతలున్నారు. పెద్దాయన నన్ను పిలిచి తల నిమరారు. నేను బాలుడనయ్యాను ఆయన తన ఒడిలో కురచుండ బైటాటరు. తర్వాత మామాలు స్థితికి వచ్చాను. ఇకకడే ఉంటావా అని అడిగారు. మీ సవాకీయులంతా ఇకకడికి వచ్చే స్థితి కలిగాక వస్తానన్నాడు. వెంటనే సర అని సమ్మతించాడు. నీ ే్నేహితుని ప్రార్థన నాకు వినిపిస్తుందన్నాడు. ఆయన ఆమెన్ అనగానే కళుి తెరిచాను. నా దర్శినం గురించి చెప్పాను ఆశ్చర్యపడ్డాడు.
అపపటి నుండి చాలా అద్భుతాలు జరుగుటకారంభవుయయాయి. ఏది అడిగినా దేవుడు చేసేవారు. ఒకసారి 1965లో మధ్యాకాశంలో ఒక వ్యక్తి కలిసాడు. పెద్ద కొడవలి తీసుకుని వచ్చాడు. ఆకాశం నుండి ఇదిగో తీసుకుని వెళుి అన్నాడు. ఆ తరువాత భ.ఇడి. చదివాను, ప్రతి }రికి వెళ్ళి కంజరతో పాటలు పాడేవాడిని దయయాలు విడిచి వెళ్ళిపోయేవి. నా జీవితంలో క్రీస్తుకు సాక్షిగా అనేక రాష్రాటలు గ్రామాలు వెళ్ళ్ల సంఘాలు ఏరపడుట దేవుడు చేసాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని చితాతను సారంగా నాకు వివాహం జరిగింది. ఇద్దరం రెైలేవాలో ఉద్యోగం చేసేవారం. ఉద్యోగం చేస్తూ సేవలో వాడుకునే వారు. ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయుట ఇతరులకు సహాయకరంగా ఉండి దేవుని పని చేయుట చేసేవారం. విశ్వాసుల అనుభవాలు విభిన్నంగా ఉంటాయి. దేవునిని పని ప్రాముఖ్యంగా చేసేవారము. దేవుడు మమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేసాడు.
మేము డోరపకల్ ఉండగాసాకలు పనులు పూరతయిన వెంటనే తెలిసిన వారితో ముచ్చటించేవారము. సరెైన చర్చి ఉండేది కాదు, సియపస్సై చర్చిలో ఆరాదిించే రాలు ఉండేది. మేము 1971లో ఉద్యోగంలో చేరాము. గవర్నవెంటు సాకలులో బైంజిమన్గారు ఉండేవారు. గతంలో నాగారు�న సాగర్లో నా రక్షణకు కారకుడైన వారి తమ్ముడి కుమారుడైనందన చాలా ఆపాయ్యంగా ఉండేవారు. వారిని కలిసాము ఎక్కడి చర్చికి వెళాిలని అడిగాము. నేను లాథరన్ మషన్ వదిలను. రాను అన్నాను గాని వెళ్దామని చెపపగా వెళాిను. చివరి బైంచి మీద కూర్చొిని వచ్చేసాను. తరువాత ఆదివారం ఆరాధనకు ఆహావానించగా రామని చెప్పి ఇంట్లో ప్రార్థించుకుంటా మని చెప్పాము. తరువాత దేవ కరుణమ్మగారు కలిసారు. అకకడ సువార్త ప్రకాశిణి మాస ప్రతిక చూసాను. దానిలో శీరి�క చదువగా నా పేరు బైన్నీ అని ఉంది. ఆమె ఆశ్చర్యపడింది. ఆమె మారుమనసు అనుభవంతో కొతతగాడెంలో నీటి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అనుభవం పొందింది. నన్ను చూచి చాలా ఆనందపడి తన ఇల్లు తెరచి ప్రార్థనలకు ఆహావానించింది. అకకడ సంఘం ఆరంభవుయింది. నేను నా భార్య టీచరు కలిసి ప్రార్థించు కునేవారం, నేను వాక్యం చెపపగా దు:ఖంతో ఏడ్చిింది. పాత తితతులలో కొతత ్రదాక్షరసం పోయడం అని చెప్పాను. క్రీస్తు బోధ కొతతది, ఆమె చాలా నొప్పించబడి ఆమె మరొక స్రీతని తెచ్చింది. వారు ఎకుకవగా చేరగా బాప్తిస్మం ఇప్పించగా సంఘము అదిికవెైనది. మరొక సంఘం నిరి�ంచుకుందామని రావడం గురించి భషప్ గారిని తెలిపారు. వారిలో కొందరు వచ్చి పరిశోదిించారు. ఆత్మీయంగా బాగందని తెలిపారు. భషప్ గారికి తెలిపారు. కోపం వచ్చింది. అయితే నా సాక్ష్యం తెలిపాను. ఎంతో సమయం వెచ్చించి సాక్ష్యం చెపుతన్నారు అని అభినందించారు. మేము సంఘం కొరకు స�లం వెదికాము పి.యల్ పరంజ్యోతి సామేల్ గారు తెలసు. ఆ పెంతె కోస్తు సంఘంవారు పరిచయమయయారు. బైన్నిగారు నాకు తెలసు అన్నారు.
ఒక రోజు మీటింగు పెటాటరు, సేవ కొనసాగించండి అని ప్రోత్సహించారు 1976లో మాపై వ్యతిరకత భావంతో మధ్యప్రదేశ్కు పంపారు. మేము పూరణ ప్రాంతం వెళాిము. అకకడ వెుథదడిస్ట చర్చి ఒక్కటే ఉంది, హిందీలో ఆరాధన జరికగది నేను నా సాక్ష్యం తెలిపాను. నేను పరిశుద్ధాత్మతో పరిచర్య చేసిన రీతిని గ్రహించారు, నన్ను పిలిచి పరిశుద్ధాత్మ గురించి చెప్పించు కొన్నారు. తెలుగు సరీవాసు ఆరంభించి ఇంటిలో ప్రార్థనలు జరిగాయి. పూణైలో పాస్ట్లసమావేశం జరిగింది. వారు నన్ను సాక్ష్యం చెపపమని అడిగారు. మరారి� వారి మధ్య పరిశుద్ధాత్మ గురించి తెలిపాను. నేను డెహారాడాన్లో బైబిల్ కాలేజిలో ది�యాలజీ చదివాను. పరిశుద్ధాత్మను పొందాను. ప్రభువే మమ్ములను మా యెుద్దకు పంపారని తెలిపి ఆనందించారు. ఒక విశ్వాసి కాలేజిలో విధ్యారు�లను సేకరించి వాక్యం చెప్పాలని కోరాడు. ఒక హాలు తీసుకొని హిందువులను కూడా పిలిచారు. ప్రశ్నలడుగు చండగా పరిశుద్ధాత్మ సహాయంతో చెప్పాను. వారి ప్రతి స్పందన గురించి అడుగగా హిందువులు లేచి క్రీస్తును గురించి తెలసుకున్నాము. నవ్ముకుంటామని తెలిపారు.
వేసవిలో ఒక వారం ఒకేషనల్ బైబిలు సదససు ఆదికాండంలో అబ్రహాము బలి వరకు జరిపాము. ఏడు మంది దేవుని సేవకు సమర్పించుకున్నారు. మేము ఆం్రధాకు తిరిగి వచ్చాము. వారంతా మమ్ములను విడిచిపెట్టునపుడు చాలా దు:ఖపడ్డారు. వరంగల్ కాజిేపటలో ఉద్యోగంలో చేరాము. యాత్ పెఫలోషిప్్కు వెైస్ పప్రసిడెంట్గా చేసారు. చాలా ప్రాంతాల్లో మీటింగులు పెటాటము. సంఘములను రిజిస్టర్ చేయాల న్నారు. ఖమ్మం జిల్లాలో సేటట్ కౌన్సిల్ వెంబర్గా సేవ చేసాను. ఆ తరువాత ఖాజిేపట చేరాము. ఆ ప్రాంతంలో రెండు చోట్లలో ఆరాధన ఆరంభించారు. వారిని ఏకం చేయదలిచాను. ఒక నెల రోజుల్లో అందరిని �క్యపరిచాము. డిపసంబర్ 31 రాత్రి కూడికలలో కొట్టుకునేవారట కాని మీటింగులలో ప్రార్థన ద్వారా వారిని సరిచేయడం జరిగింది. అది వదలి ఇంట్లోనే ఆరాధన ఆరంభించాను ఒక కాలనీ వారంతా ్రతాగుచూ పాస్ట్లను విసిగించేవారు. మేము రెైలేవాటీచరు గా పని చేసేవారం. వారి మధ్య ప్రార్థనలు పెటటగా చాలా మంది ప్రభువును రక్షకునిగా అంగీకరించారు. రెైలేవా సేటడియంలో రక్రైస్తవ మీటింగు పెట్టుటకు ధైర్యం చేసాము. ముందుగా అనుమతించలేదు. తరువాత ఆధవార్య కార్యకరతలు మీ పండుగ చేసుకోండి అని వారు జరిగించారు. ఎకకడ ఉన్నా దేవుడు అద్భతంగా వాడుకుని దేవుడు గొప్పవాడని నిరూపించు కున్నాడు. ఎన్నో పాటలు దేవుడిచ్చారుఎ. రక్రైస్తవ సంఘ చరిత్ర ప్రభువు రాయించారు. 10 పాటలు సి.డి. చేయించాను. నేను ఖా�గా ఉన్నపుడు పాటకు రాగం వచ్చేది. 40కి పైగా పాటలు రాసాను.
నన్ను కాలేజిలో లైక్చిరర్గా నియమంచారు. 1997లో నా భార్యకు డయాబైటిస్ ఉండేది. కలిసి సేవ చేసాము. ఆమె ప్రభువు చెంతకు చేరింది. నా భడడ్లను దేవుడు మంచిగా చదివించి ఇంజనీర్లుగా ఉద్యోగంలో స్థిరపరిచాడు. సికిందరాబాద్ వచ్చిన తరువాత భారవెైన జీవితంతో 2002లో పదవి విరమణ చేసినాను. ప్రభువా నేనేమ చేయాలని ప్రార్థించాను కనిగిరి ప్రాంతం వెళ్ళి సవాకీయుల మధ్య సేవ చేయమన్నారు. 2003లో మా ప్రాంతం వెళ్ళి సువార్త చెపపసాగాను. ఆ రోజుల్లో మా బంధువుల అవ్మాయి పెండ్లికి వెళాిను. పెండ్లి తరువాత బంధువులంతా సమకూడారు. అందరితో వాక్యము పంచుకున్నాను. గత 20 సంవత్సరాల నుండి వాక్యం వినిపించేవారు లేరు. ఒక పాస్టు వచ్చి వెళ్ళిపోయేవాడు. నన్ను నెలకు ఒకసారి రమ్మన్నారు. రక్షణ పొందుటకు పాపకషమాపణ ఎలా పొందాలి అనే విషయాలు వివరించాను. ముఖ్యాంశాలు సరిగాగ 6 నెలలు వివరించాను. కొందరు బాప్తిస్మం పొందారు. తర్వాత హెైాదరాబాదుకు వచ్చాను. కొందరు బాప్తిస్మం ఇమ్మని కోరారు. ఆ ప్రాంతంలో నీరు లేవు ప్రార్థన చేయగా 2 రోజులు వర�ం కురిసింది. ఒక గంటలో నీరు చేరాయి వెంటనే బాప్తిస్మం ఇవవాడానికి రమ్మన్నారు. నేను ప్రయాసతో వెళాిను. మారుమనసు పొందినవారు బాప్తిస్మం పొందినవారు దేవునితో కలిసారు ఆయనతో ప్రభు రాత్రి భోజనం సీవాకరించి దేవునితో �క్యం కావాలని చెప్పాను. ఆ నీటిలో బాప్తిస్మం నలుగురికి ఇచ్చాను. ప్రభురాత్రి భోజనం ఆరాధన జరిగించాను. నీవు చక్కని వాక్యం చెప్పుచున్నావు నీవు వచ్చి ప్రార్థన పెట్టు మేము వాక్యం వింటాము అన్నారు. పసలవా రాజుకు అపపగించి స�లాలన్ని సిద్ధపరచినారు. నెల రోజుల్లో ఒక పాక నిరి�ంచిన తరువాత చాలా ప్రార్థనలు చేసాము. వాక్యం విని మరి కొందరు బాప్తిస్మం పొందారు. కొతత సేవ ఆరంభంచాము. 2008లో మందిరం నిరి�ంచాము. పసలవారాజు భార్య సేవ కొరకు సమర్పించుకున్నారు.
పొదిలి దగ్గర ఒక }రిలో పొగాకు పండించే ఆసాములు హిందువులు వారి పటాలలో క్రీస్తు పటం పెటైటవారు. వారికి వాక్యం బోదిించగా విగ్రమాలన్ని తీసి పారసారు. కర్రెటి రామయ్య గారు నాటకాలు వేసేవారు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నారు. దేవుడు తనకిష్టవెైన వారిని ఎన్నుకుని వాడుకుంటాడు. దేవుడు తనకు నిచ్చిన వారిని ఎన్నుకుని పని చేయించు కుంటాడు. కరోనా వలన పని ఆగింది నాకు డ్రైవరు దొరకలేదు. సువార్త పని చాలా కష్టవెైన పని ఆత్మల జాలరిగా నాతో పని చేయించుకున్నారు. నాకు కొన్ని పాటలు పాడడానికి దయచేసారు. గ్రామాల్లో సేవ చేసే సేవకులు సరెైన పద్ధతిలో సేవ చేయడం లేదు. రక్షణనుభవం లేదు. సమావేశాల్లో పాస్ట్లకు భోజనం పెట్టి వాక్యం బోదిించమన్నారు.
చాలా సంఘాలు అభివృది� చెందుతున్నాయి. మా సత్యమని పోటి పే ధోరణిలో ఉంటున్నారు. ఏది సరెైనదని తలంచితే దానికి బైబిలే ఆధారం. క్రొతత నిబంధన ఆధారంగా బోదిించాలి. చేయవలసినపని చేయుట మాని దేవుడు వద్దన్నవి చేయకూడదు. దేవుడు దిద్దుబాటు చేసేత సరి చేసుకోవాలి. బైబిలులో ఉన్నవి చేసేత దేవుడు వెుచ్చుకుంటాడు. యువకులకు వాక్యం చెపపమన్నారు. యాత్ కానపురెనసులు చేయమన్నారు.
అన్ని వివరించమని దేవుడు హెాచ్చరించాడు. దేవుని రాకడ సమీపంగా ఉంది. పొరుగువారిని ్రేేమించాలి. బాగా ప్రార్థన చేయాలి, దేవుడు ఇచ్చిన భారం మోస్తూ సేవ చేయాలి. ఇతరులను సరెైన మారగంలో నడిపించుటయే సేవ. రయి పగలు నీ పాద సేవ అనే పాట అన్న రాసాడు. అన్న ఇంట్లో ఉండగా వుళ్యాళ్ంలో పాట ఒక స్రీత పాడింది. అది నన్ను పాడమన్నారు ఆ పాట బాగా ఉన్నందున అన్ని చోట్ల పాడించారు.
నేను ఒంటరిగా దేవునిని స్తుతించే సమయంలో పాటలు రాసేవాడిని. దేవుడిచ్చిన పాటలు చాలా ఉన్నాయి. నక్సలైట్ల మధ్య సువార్త చేసాము. ఎన్నో రకాల ప్రశ్నలు అడికగవారు. జవాబుగా పాటలు రాసాను. నేను రాసిన పుస్తకాలు బక� షాపుల్లో ఉంచాను. ఆన్లైనులో కూడ పెటాటను. ఇవన్నీ చాడగలరు. ఆయన చితత ప్రకారం సేవ చేసేత పరలోకం చేరగలము. బైబిలు బాగా చదవాలి. దేవుని మారగంలో నడవాలి. సత్యం వెదకి వెంటాడండి. ప్రభువు నన్ను పిలిచి సేవలో వాడుకున్నారు. మమ్ములను వాడుకోగలరు. మమ్ములను దేవుడు దీవించును గాక. ఆమెన్

సాక్ష్యం 32. నామాకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బభక్తి
కలిగి సాంప్రదాయాలు అనురించేవారం. బాల్యంలో
అనారోగ్యం వల్ల ఆపరషన్లు బాధలలో దేవుని శక్తిని
గుర్తించాను. యవవానంలో లోకేచ్చలకు బందీినయ్యాను.
అమ్మ చెల్లి రక్షణ వలన నేను రక్షణ స్థిరత పొందాను.
వివాహం తరువాత ్రశమలు రాగ దేవుడు సవారంతో
మాట్లాడి సేవలో స్థిరపరిచారు.
సిస్టర్ ఎేసతర్ ఇవాంజలిన్ గారు,
అనంతపురం
ఫోన్ నం: 9182027627
కేరాఫ్. బ్రదర్ జోషి, 7989557742
నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26
పరిచయం:
ప్రభువు దివ్య నామములో అందరికి వందనాలు. ఈ బూమ మీద నేను బ్రతికి నా సాక్ష్యం పంచుకునే అవకాశమచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించాను. మా నాన్నగారి పేరు లాజర్స్ అమ్మ పేరు గ్రేస్ కమలమ్మ గారు. వారికి నేను దివాతీయ సంతానం బాల్యంలో చాలా అనారోగ్యానికి గురయయాను. బాల్యంలో మా తాతగారు పాస్టుగా ఉండేవారు. రక్రైస్తవ పద్ధతి నియమాలలో పెంచబడాను. ఉదయం సాయంత్రం తపపకుండ కుటుంబ ప్రార్థన జరికగది. ఆదివారం తపపకుండ సండేసాకలుకు వెళ�ివారము. నాకు 8 సంవత్సరములు ఉన్నపుడు కావెర్ల రోగం వచ్చింది. కడుపు చాలా నొప్పి కలిగింది. సినిమా పాటలు వినేదాన్ని. ఆ ప్రాంతంలో సుప్రాతం ప్రతిరోజు వినేదాన్ని. నడిరయి ఏ జామునో నా సావామ దిగివచ్చునో వారం రోజులుగా కడుపు నొప్పి వాంతుల వల్ల ఆసుప్రతికి వెళాిము. నేడున్న సదుపాయం లేనందన చాలా చావు బ్రతుకుల మధ్య }గిపోయాను. అమ్మ నాన్న గారు గవర్నవెంటు ఉద్యోగం చేసేవారు. నాకు ఆపరషను చేయాలని నాన్న గారికి కబురు పంపారు. అపపటికే నాకు సృహా లేదు దేవుడు నాకొరకు దిగిరావాలని తలంచాను. ఆ కషణంలో దేవుని దాతను పోలిన వ్యక్తి నా పడకను సమీపించారు. నీవు చనిపోవు నీవు నా సొతతు అని చెప్పారు. నేను అపుడు 8 సంవత్సరాల వయసులో ఉన్నాను. నాకు తాతగారు క్రీస్తు గురించి చ్పెేెవారు. సరిగాగ గ్రహించే వయసు నాకు లేదు. నాకుడి భాగమంతా పకషవాతం వచ్చి కదలించలేని స్థితిలో ఉండగా దేవుడే సిలువలో నుండి నా దగ్గరకు వచ్చి రక్షించాలని కొరుకున్నాను.
ఆ కషణంలో నేను కిటికీ గుండా చూడసాగాను. లేచి చూడు అన్న మాట స్పష్టంగా వినిపించింది. అలాకగ చూడగా నా కుడి భాగం పనిచేయుట కారంభించింది వెంటనే దేవుని మీద నమ్మకం కలిగింది. బభయం తొలగిపోయింది. నేనేమ చేసినా ఎకకడడెకకడికి తిరిగినా ప్రభువు నన్ను కనిపెట్టి చూచుచున్నరన్న నమ్మకం కలిగింది. గతంలో నేను క్రూరమనసుతో పగతీరచుకోవాలన్న బలహీనత నాలో ఉండేది. ్రకమంగా నాలో మారుప కలిగింది. చాలా భావ్రోదేకాలతో ఉండేదాన్ని. నా సవాభావాన్ని బట్టి నన్ను ఎవరు అంతగా ప్రేమించేవారు కాదు. ఎవరు ఏమన్న వెంటనే దుర్సుగా జవాభచ్చేదాన్ని. క్రిస్టమస్ వేడుకల్లో తింటా ఉపవాసం ద్వారా ్రకమం పాటించేదాన్ని. రోజు బైబిలు చదివి ప్రార్థించే దానను. కుటుంబ ప్రార్థన ్రకమం పాటించేదానిని. మా తాతగారి మాటల్లో సాక్షిగా జీవించాలని చ్పెేెవారు. మనం ఒంటరిగా ప్రభువును చేరరాదు. మనతో కొన్ని ఆత్మలను తీసుకొని వెళాిలని చ్పెేెవారు. నాకు అర్థమయేయది కాదు.
నేను కాలేజి చదువులలో ప్రవేశించిన రోజుల్లో నా ఇషాటనుసారంగా సినిమాలు చూస్తూ ఇంట్లో అబద్దాలు చెప్దూ గడిపేానిని. నా ఏకాగ్రత చదువుపట్ల కాక లోక విషయాలపై ఉండేది. సినిమా కథలు బాగా చదివేదాన్ని. సినిమా కగయాలు కవితలు కథలు రాసేదాన్ని. భ.ఇ.డి. చదివే రోజుల్లో చాలా పాటలు రాసాను. వెుుదటిగా మా ఇంటిలో మా చెల్లి రక్షణనుభవం పొందింది. ఆ తరువాత మా అమ్మ రక్షణ పొందింది. నామాకార్థ సాంప్రదాయ నియమాలలోనే గతంలో జీవించేవారం. క్రీస్తును సవాంత రక్షకునిగా మా హాృదయాల్లో సీవాకరించిన స్థిరత మాలో లేదు. ఆమె వెళుతన్న జీవం గల చర్చికి సంపూరణ సహావాసంలో పాలుగన్నాను. అది 1984వ సంవత్సరంలో డి^్రలో ఉన్నాను. నన్ను ఉతీతరుణరాలిని చేయమని ప్రార్థించాను.
నాతో ప్రభువు సవారంతో మాట్లాడారు. కుమారీ నీకు అది ఇది కావాలని అడుగుచున్నావు. నా సవాంత కుమార్తెగా అవుటకు అడుగుట లేదు అన్నారు. ఆ ప్రార్థనా సమావేశంలో ప్రభువు నాతో మాట్లాడుతునే ఉన్నారు. నేను అడుకుకనే భడడ్లా కాకుండా నీ భడడ్గా జీవించడానికి సహాయం చేయి అని అడిగాను. నీవు నన్ను నీ హృదయంలోకి ఆహావానిేసత నా కుమార్తెగా చేరతావు అన్నారు. భకషగాడు అవ్మా అన్నం పెట్టు అని అడుగుతారు కాని వారికి మనం తల్లి కాదు అలాకగ దేవునికి మనం అడగడం మాత్రమే కాకుండా ఆయనను మన హృదయంలో ఉంచుకుని ఆయన భడడ్గా బ్రతకాలి. నేను రాసిన కవితలకు ప్రథమ బహ�మతి పొందేదానను. పెద్ద బనలో కథలన్ని దాచాను. పాటలు రాసాను. యుత్ మనిష్రీట వారికి పాటలిచ్చాను. నేను పరీకషలలో ఉత్తిరుణరాలిని కావాలని అడిగిన స్థితి నాకు రక్షణ మారగం చూపింది. ఆ రోజే నా పాపాలన్ని గురతుకు రాగా కషమాపణ అడిగాను. గతంలో చాలా సినిమాలు చూచేదానను. పాటలు విని పాడేదానను. నేను రక్షణ పొందానరటే నా కుటుంబీకులే నమ్మలేని స్థితిలో ఉన్నారు. ప్రతి ప్రశ్నకు ఎదురు జవాబు చ్పెేెదానను. డబ్బులు కూడ అబద్దాలు చెప్పి వాడుకునేదానిని ఇతరులకు సహాయపేదాన్ని. సాతాను నాతో సినిమా పాటలు పాడుట మానలేవు, బభక్తిగా జీవించలేవని సవాలు చేసింది. నీవు క్రీస్తు కొరకు బ్రతకలేవు అని సాతాను చెేపపది. నీలో క్రూరవెైన సవాభావం పొగొట్టుకోలేవు అన్నది. వెంటనే ప్రభువును ప్రార్థించాను. నీకు సాక్షిగా ఉండలేకపోతే తిరిగి పాత జీవితంలోకి వెళ్ళిపోతానని ప్రార్థించాను. ఒక కాగితం నాకు కనిపించింది. దానిలో 2 తిమోతి 2:17 దేవుడు మనకు శక్తియు ఇంద్రియనిగ్రహాములుగల ఆత్మను ఇయ్యగలడు. పిరికి గల ఆత్మను ఇయ్యలేడని రాసి ఉంది. నాకు తండ్రి ద్వారా వచ్చిన కోపం ఏదైనా విసిరేస దానిని. నేను 1984 ఆగషుట 29 తేది క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. 1985 మే నెలలో నీటి బాప్తిస్మం తీసుకున్నాను.
నేను హెాబ్రోను యాత్క్యాంపుకు వెళాిను. అకకడ మరియ ఉతతమవెైన దానిని ఏరపరచు కున్నది. అనే మాటలు విన్నాను. నేను డి^్రలో ఉన్నపుడు లోక రీతిగా ఉన్న రోజుల్లో నాకు నచ్చిన నిరణయాలు తీసుకున్నాను. గాని దేవుని చితాతనుసారవెైన నిరణయాలు తీసుకోలేకపోయాను. నేను ఎవరిని అంతా తేలికగా నమ్మలేకపోయేదాన్ని. నా సవాంత నిరణయంతో భాగసావామని ఎన్నుకోవాలను కున్నాను. నాకు అనుకూల పరిస్థితి కావాలని కోరుకున్నాను నాకు నేను నిరణయించుకునే శక్తి లేదు. నిద్రిచినపుడు నీ చెలికాని చేత చికుకపడ్డావని వాక్యం విన్నాను. ఇదే సవారం 40 రోజుల తర్వాత వినాలని కోరాను. నేను ఒక పల్లెటూరులో ఉండేదాన్ని ప్రభువు నాతో నీవు నాకు ప్రతిష్టిత జనము అని తెల్పారు. అబ్రహాముగారు బలిపీఠం మీద ఇస్సాకును అర్పించిన రీతిగా నన్ను దేవునికి సమర్పించుకున్నాను. ప్రభువా నీవు ఏ విధంగా సేవ కొరకు అనుమతిసేత ఆ విధంగా సేవ చేస్తానన్నాను.
నాతో దేవుడు సవారంతో మాట్లాడాడు అని చెపపగా చాలా ఎగతాళ్ళ చేసారు. అవమానానికి ప్రతిగా దేవుడు ఆశీర్వాదించగలడని నమ్మాను. నేను ఇంజనీరుగా ఉన్న వ్యక్తిని �జకు గారిని జమ్మలమడుగు వాస్తవ్యుని వివాహం చేసుకున్నాను. ఆయన నా తల్లిదండ్రులతో సంప్రదించారు. నేను ఒక సంవత్సరం నా భర్తను ఉద్యోగం చేయమన్నాను. నా తల్లిదండ్రులు నా ఇషాటనికి వదిలేసారు. గంతకల్లులో వెైనింగు డిపారుటవెంటులో ఉద్యోగంలో చేరారు. నేను నా భర్తను ఉద్యోగం చేయమన్నందుకు బభయంకరవెైన వాపాన్ని ఎదురొకన్నాను. చర్చిలో ఒక రాడ్ నా కడుపులో దిగిపోయింది. నా గర్బు సంచి స్థానం తప్పింది. మేము తీసుకున్న నిరణయమని మా ఇద్దరికి అర్థమయింది. వెంటనే మా ఉద్యోగాలను రిజైన్ చేసాము. మమ్ములను అంగీకరించి ప్రేమించే హాృదయాలు ఎవరికి లేవని గ్రహించాము. పెద్ద చదువు చదివిన నా భర్త నేను భ.ఇ.డి. టీచరుగా వదిలివేయుట ఎవరు సమ్మతించక అవహేాళ్న పాలు చేసారు. మర్లా వారి మధ్యకు అదే ప్రాంతం రావడం కష్టంగా ఉండేది. నన్ను పిలిచి తిరిగి ఉద్యోగమచ్చారు. మా జీవనోపాదిికి ఉద్యోగం అవసరం గనుక తిరిగి ఉద్యోగంలో చేరాను. నా జీవితంలో మాడవ సారి ఆయన వాకుక నాకు ప్రత్యకషమయింది. యిర్మయాతో చెప్పినట్లు ఉద్యోగం వద్దని చెప్పుట ద్వారా నీకు నీవే బాధ కలుగచేసుకున్నావు అన్నారు. తిరిగి ఉద్యోగం రిజైను చేసాను. పైఅదిికారి వద్దన్నారు ఎలా బ్రతకుతారన్నారు.
ఏదైనా ఒక సంస� వారు పిలిసేత బాగండు అనుకున్నాము. ఇద్దరం ప్రారి�ంచినపుడు సేటట్ ఇ.యు అదిికారి కృష్ణయ్య గారు కడప నుండి మా ద్దరకు వచ్చిరు. మీరు ఇద్దరు మంచి సంస�లో పని చేయడానికి ఎవరో ఉతతరం రాసారు. మా వద్ద ఖా� లేదు గాని మీ ఇద్దరి పరిప్థితిని బట్టి మా దగ్గర చేరండి అన్నారు. వెంటనే ఇ.యులో జాయిన్ అయయాము. ముందుగా తంజావూరు వెళాిము. ఆ తరువాత సి.యం.సి వెళూిరులో మీటింగులలో పరిచయవెైన వారి ద్వారా ఆసుప్రతిలో ట్రీటువెంటు తీసుకోగలిగాము. నాకు ఆసుప్రతిలో 10 రకాల పరీకషలు చేసారు. ఒక చెటుటకింద నిలబడి రిపోరుటల కొరకు ఎదురు చూస్తున్నపుడు డాక్టు గారు మమ్ములను సమీపించారు. సిస్టు మీరు బ్రతకుట కష్టం మీలో ఇన్పెఫకషన్ విషయం అర్థం కాలేదు. మీరు పిల్లలు కావాలనే కోరిక మానుకోవాలని తెలిపారు. తరువాత ఇద్దరం బససు ఎకాకము, దేవున్ని ప్రార్థించాను ప్రభువా మీరు వద్దనగా నేను ఎదురించి వివాహం చేసుకున్నాను. నేను చనిపోతే మీకు మహిమ రాదు. మీరు నన్ను కషవించి దీవించండి అని అడిగాను. నేను సంపూరణ సమరపణతో నీ సేవ చేస్తాను నీ దాసుని ఉద్యోగం చేయించుట తపపని గ్రవించాను అని వివరంగా దేవునికి వెుు�పెటాటను. ప్రభువు నాతో సవారంతో మాటాలడారు. బససులో ఉండగా ఆ చ్రకాల మధ్య నుండి వచ్చిన సవారం నిన్ను నేను సవాస�పరిచాను అన్న మాట విన్నాను. మేము బ్రతకుతామన్న ఆశ లేనపుడు నా భర్త నన్ను వివాహం చేసుకుని చాలా బాధలు పడ్డాడు. నా దేవుడు నన్ను సవాస�పరిచారు. మేము మనిష్ర్టిలో ప్రవేశించిన వెంటనే నాకు ప్రభువు గర్బుపఘలం ఇచ్చారు. డాకటర్లు బిడ్డలు పుట్టుట అసాధ్యమన్నారు. నేను నమ్మిన దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగల గొప్ప దేవుడు.
చావు బ్రతుకుల మధ్య డెలివరీ జరిగింది నాకు ఆడభడను ప్రభువిచ్చారు. తరువాత రెండవ కుమార్తెను ఇచ్చారు. మేము హెైాదరాబాదులో ఇద్దరు భడడ్లను చదివించాము. తరువాత బెంగళూరు చేరాము. అకకడ మేము వేదాంత విద్య నబభ్యసించాము. పాస్టు ట్రయినింగు పూర్తి చేసి బైబిలు తరు�మా చేయు పూనిలో ఒక సంవత్సరం గడిపాము. ఆ తరువాత అనంతపురం వెళాిలని ప్రభువు మాట విన్నాము. చాలా చర్చిలు ఉన్నాయి మా పరిస్థితి ఎలా అని ఆలోచించగా సవాకీయుల మధ్య మా పరచర్య అంగీకరించకపోవచ్చునని ఆలోచించాము. కొన్ని సమస్యలు ఎదురొకన్నాముస్రతంలో ఉంటా �టలులో భోంచేస్తారా అని విమర్శించారు. మేము దీన స్థితిలో ఎవరు ఆదరించలేని స్థితిలో నిలిచాము. దేవుడు మమ్ములను సేవలో నిలిపారు. ప్రభువు పని చేయనపుడు కొన్ని ఆత్మలను రక్షించాలని ఇద్దరం ఆలోచించేవారం. దేవుడు నన్ను లోబడమన్నారు గనుక లోబడాను. నన్ను వెంబడిస్తున్నాది నా దేవుడని నాకు తెలసు. నాటి నుండి నేటి వరకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పిల్లల చదువుల పట్ల దేవుడు ్రశద్ధవహించగలడని నమ్మాను. నేను భడను ప్రసవించినపుడు ఒక గొప్ప ఇంటి స్రీత నాతో చెప్పింది. మీరు ఆడ పిల్లలకు మంచి బటటలు ఇవవాగలరా? దేవుడు మా పాపకు 60 ్రఫాకులు పారర్సల్ ద్వారా పంించారు. 1992లో వెుడ వంచి దేవుని సేవకు వచ్చాము. మా సవాంత గురితంపును కోరుకోలేదు. మాకు విలువైన రక్షణనిచ్చారు. దేవుని కార్యాలు ప్రసిది� చేయుటకు మాత్రమే మేము బ్రతికి ఉన్నామని నవ్మాము. మా పెద్ద కుమార్తె ఒ.సి. తోనే చదివారు. సి.యం.సి వెళూిరులో సీటు వచ్చింది. ఏ చెట్టు కింద డాక్టు నీకు పిల్లలు కలుగరు అని చెప్పారో అదే చెటుటకింద నా భడడ్ డాక్టు కోర్సులో పసలైకుట అయింది.
యెషయా 33లో పెండ్లి కుమార్తె సవారం వినిపిస్తుందని ఉంది. వెుుదట విజయవాడలో ఉన్నాము. తాండవారి మధ్య సేవ చేసాము. స్రీతల మధ్య సేవ చేసాను. ప్రత్యేక కౌన్సెలింగు కోర్సులు పూర్తి చేసాను. వేశ్య వృత్తి చేయు వారి మధ్య పరిచర్య చేయుట ఘనంగా జరిగించాడు. వెుుదట బెంగళూరు తరువాత అనంతపురం వచ్చి స్థిరపడ్డాము. వెుుదట పాపకు వెుడికల్ సీటు వచ్చింది రెండవ పాపకు ఏమని ప్శ్నంచేవారు. కడపలో గవర్నవెంటు కాలేజిలో ప్ఫీ సీటు వచ్చింది. ఇద్దరికి మంచి విశ్వాసులతో వివాహం జరిగింది. దేవుని కొరకు చేసిన సేవకు దేవుడు మనకు వెల చెల్లించగలడు. ఆయన నామంలో గిన్నెడు చన్నీళుి ఇస్తే ప్రతిపఘలం పొందగలం. ఆయన నామంలో చేసిన సేవకు వెల కట్టే దేవుడు క్రీస్తు శక్తిమంతుడు. ఎవరెైతే ఎకకడైతే మమ్ములను అవమానించారో దేవుడు నాతో మాట్లాడాడు అని చెపపగా అబద్దాలని నమ్మలేదో వారి మధ్య దేవుడు మంచి సమాధానం ఇచ్చారు.
మనం దేవుని కొరకు చేసిన కృషి మనుషులకు కనబడకపోవచ్చు గాని దేవుడు తపపక గుర్తించగలడు. యధార్థవంతులను బలపరచుటకు దేవుని కనుదృష్టి లోకమందంతట సంచారం చేయుచున్నది. నిజముగా క్రీస్తులో రక్షణ పొంది సేవచేయువారిని దేవుడు వదిలిపెటటడు రక్షణ చాలా విలువైనది. ఒకసారి రక్షింపబడిన తరువాత ఆయనతో కలిసి జీవించుట చాలా విలైన అనుభవం. మా భడడ్లకు వివాహా సమయంలో ప్రార్థించగా అళుిల్లు డాకటర్లు కాదు కట్నం లేకుండ మా ఇంటికి వచ్చి సీవాకరించారు. దేవుడు నా సేవ కొరకు గొప్ప మందిరాన్ని ఇస్తానన్నారు. 200 మందికి పైగా ఆరాదిించే కృపనిచ్చారు. మేము ఇద్దరం అనంతపూర్ హాస్టళ్ళలో బైబిలు స్టడ� నిర్వాహించేవారము. ఆదివారం విద్యారు�లు చర్చికి హాజరయేయవారు. నా భర్తను అరెస్టు చేసారు మత మార్పిడి అని నిందించారు మాకు మందిరం అవసరమని మందిరాన్ని ఇచ్చారు. సండేసాకలు, స్రీతల మధ్య, యవవానసతుల మధ్య సేవ కొనసాగిస్తున్నాము. ఒకసారి ప్రార్థనలో ఉండగా మారుమాల గ్రామంలో వృదు�రాలికి సువార్త చెపపమని తెలిపారు వెళ్ళి సువార్త చెప్పాము. మా సేవలో చాలా పఘలితాలు చూపారు. ఆ స్రీత యాసిడ్ తాగింది ఇపుడు బాగయి తల్లిగా ఆదరిస్తుంది. చాలా గొప్ప కార్యాలు జరుగుచున్నాయి.
సమీపంలో పల్లెటూుకు వెళ్ళి సేవ చేస్తున్నాము స్వస్థత విడుదల వరాన్ని ప్రభువు నాకిచ్చారు. దేవుని కొరకు ఈ విధంగా పని చేయు సమయంలో పఫిబ్రవరిలో నాకు పెరాలసిస్ వచ్చింది. నా కుమార్తె ఇ.యన్.టి పసపష్లిస్టు నన్ను పరిక్షిచింది. నా దవడ భాగంలో నరం 75% చెడిపోయింది. గొంతు పోయింది. గొంతు లేకపోతే నీకు మహిమ రాదు ప్రభువా అని ప్రార్థించాము. నన్ను సవాస�పరచండి అని ప్రార్థన చేయగా ముసుకొని పోయిన ఆ గొంతును ప్రభువు తెలిచారు. ఆ సవారంతో మీ మధ్య సాక్ష్యం చెేపప కృపనిచ్చారు. మేము సంపాదించిన ఆత్మలతో దేవుని సన్నిదిి చేరగలమనే నిరీకషణతో కొనసాగు చున్నాము. దేవుని కొరకు పడిన ్రశమ దేవుడు గుర్తించగలడు.
నా భర్తకు 60 సంవత్సరాలు పూరతయిన సంధర్బుంలో మా సాక్ష్యం ఎవరెైనా గుర్తించగలరా అని అనుకున్నపుడు ఆదివారం బ్రదరు జోషిగారు ఫోను ద్వారా మా సాక్ష్యం సీవాకరించారు. గురితంపు ప్రభువిచ్చారు. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మా సాక్ష్యం ద్వారా మేలులు పొందాలని ప్రార్థన. ఆమెన్