Chapter 15 of 15

సాక్ష్యాలు 39–40

నేను నీకు ఆరోగ్యము కలుగజేపసదను. నీ గాయములు మానెపదను,

ఆదే యెహోవా వాకుక. యిరర్మియా 30:17

యిర్మయా ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. జనవరి 1, 2020లో దేవుడు వాగా�నం చేసాడు ఈ వాక్యం ద్వారా మా తల్లిదండ్రులు, నా చెల్లెలు నా మీద కోపపడ్డారు. ఎందుకంటే నా పరిస్థితి ఎంతో ఘోరంగా తయారముతుంది. రోజు రోజుకు నేను ఉన్న పరిస్థితిలో వారు నన్ను చూడలేకపోతున్నారు. వారు అనుకున్నారు నేను యేసు ప్రభువును నవ్ముకున్నాను కాబట్టి నా పరిస్థితులు అన్ని ఒక్క రాత్రిలోనే మాయం అవుతాయని అపపటి నుండి నేను బయటికి వస్తాను అని నా నొపపులు శరీరంలో ఉన్న బాధలు వెళ్ళిపోతాయని అనుకున్నారు. వాళుి అనుకున్నట్లు జరుగపోయే సరికి నా మీద కోపపడ్డారు నన్ను మర్లా పూజలు చేయడానికి ప్రోత్సహించారు. ఎంతో తొందరపెట్టేవారు. అయితే వారి కొరకు నేను కన్నీటి ప్రార్థన చేసాను. 3 గంటల సేపు ఆపకుండ వారి కొరకు ప్రార్థించాను. దేవుడు కన్నీటి ప్రార్థన విని ప్రార్థనకు జవాభచ్చాడు అద్భుతంగా నా చెల్లెలును నా తల్లిదండ్రులను 30 రోజుల్లోనే దర్శంచాడు. నేను ప్రార్థన చేసిన నెలకు నా తల్లితో సవారంతో మాట్లాడాడు. దీపం ఉండ గానే ఇల్లు చక్కబైట్టుకో అని మాట్లాడుతూ వచ్చారు. ఒక రోజు ఉదయం 5 గంటలకు ప్రభువు సవారం విన్నది. అలాకగ నా చెల్లెలు ఎంతో వాన పెట్టుకునేది నేను వెళ�ి దారి తపపు నిరూపిస్తాను అన్నది నాతో సవాలు చేయడం జరిగింది. ఆమెను కూడ దేవుడు సాక్ష్యం ద్వారా దర్శంచాడు. మా నాన్నగారిని దేవుడు పాట ద్వారా దర్శంచాడు. ఇది అంతా నాకు స్వస్థత జరుగకముందే దేవుడు నా కుటుంబాన్ని దర్శించిచాడు నా కుటుంబం దేవున్ని నవ్ముకున్నారు. నేను నమ్మే సత్యం ఏమటంటే ?

దేవుని పిలుపులో దేవుని సువార్తలోనే ఎంతో శక్తి ఉందని నవ్ముతాను, 2020లో ఎ్ర్రిల్లో దేవుడు ఒక కుటుంబాన్ని అంటే దేవున్ని హాృదయ పూర్వాకంగా వెంబడించే కుటుంబానికి పరిచయం చేసాడు. వారు నాకు ఆత్మీయ తల్లిదండ్రులు. వారి ద్వారా ఎన్నో విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా ఆత్మీయ తల్లిపేరు రత్నకుమారీ, ఆత్మీయ తండ్రిపేరు ప్రసాద్ రెడిడ్ గారు. ఈ తల్లి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నన్ను ఓదార్చింది నాకు ధైర్యం చెప్పింది. నాకోసం ప్రార్థించింది. ఈ తల్లి ద్వారా ఎన్నో విషయాలు చెపూత వచ్చాడు. నాకు స్వస్థత జరిగిందని నేను ఒకసారి సి.యం.సి వెళ్లాలి అకకడ నాకు వెైద్యం జరుగదు కానీ దేవుని మహిమను చూస్తావని ఆ తల్లి ద్వారా ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. అయితే 2020 ఎ్ర్రిల్లో కరోనా వచ్చింది. అన్ని వాహానాలు సదుపాయాలు ఆగిపోయాయి. నాతో రావడానికి ఎవరు అందుబాటులో లేరు. మా తల్లిదండ్రులు చదువుకోలేదు. వారికి ఏమ తెలియదు. నా చెల్లెలు కుటుంబంలో నా వరది ఉద్యోగం చేస్తారు వారికి చిన్న పిల్లలు ఉన్నందన వారు రావడానికి కుదరదు. అయినా వారు నన్ను బాగా చాసాకున్నారు. వారి ఇంట్లోనే నాకు ఆ్రశయం ఇచ్చారు. అందుకే వారికి సువార్త చెప్పడం అనుకూలత అనిపించింది. అయితే నా వరది గారు ఇంకా రక్షణ పొందలేదు.

దేవుడు నన్ను అద్భుత రీతిగా వెల్లారు నడిపించారు. ఆత్మీయ తల్లి రత్నకుమారీ, ఆత్మీయ తండ్రి ప్రసాద్ రెడిడ్ గారు నాతో 4 రోజులు అకకడ ఉండడానికి ప్రభువు వారిని సిద్ధపరిచాడు. మా తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే కరోనా సమయంలో నన్ను వేర రాష్రాటనికి తీసుకొని వెళ్ళడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కాని దేవున్ని వెంబడించే ఆత్మీయ తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. వారి వయసు 62 సంవత్సరాలు అయినపపటికీ క్రీస్తు ప్రేమను బట్టి వారు ముందుకు వచ్చారు. వారి ద్వారా మా కుటుంబం ప్రభువు ప్రేమను రుచి చూచారు. అయితే మేము వెళూిరుకు వెళ్ళన తరువాత దేవుడు అద్భుత రీతిగా బైబిలులో నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు అన్నట్లుగా నాతో చెప్పారు. నాకు వెైద్య పరీకషలు చేసారు. తరువాత రోజు రమ్మన్నారు. వెళూిరులో 3 రోజులు ఉన్నాము. 3వ రోజు ఆసుప్రతికి వెళ్ళగా వారు నా రిపోరుటలు చూచి నీకు అనారోగ్యం లేదు అన్ని అవయవాలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి అన్నారు. ఎంతో అపాయకరవెైన ఇంజకషన్లు వేసుకున్నపపటికీ దేవుడు నా శరీరంలో అవయవాలకు హాని కలిగించలేదు. నాకు ఆరోగ్యం బాగంది ఏ మందులు

Photograph from page 243 of Dear Witnesses Who Love Christ
పేజీ 243

వాడాలి�న అవసరం లేదన్నారు. నా

రిపోరుటలు అన్ని నార్మలుగా వచ్చాయి.

నా ఆనందానికి అవదులు లేవు. అపుడు

దేవుడు నమ్మదగినవాడు మాట ఇచ్చి

నెరవేర్చివాడు మాట తపపని దేవుడు అని

తెలసుకున్నాను. నా భర్త దగ్గరకు

డిపసంబర్ 2020 12తేది వచ్చాను. ప్రభువు అద్భుత రీతిగా ఈ సాక్ష్యం అందరికీ చేరవేస్తూ ఎంతో మందిని అసత్యములో నుండి సత్యములోనికి నడిపిస్తున్నాడు. మీరందరు నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరు కుంటున్నాను. దేవుడు ఇచ్చిన ఈ రక్షణ బభయముతోను వణుకుతోను కొనసాగిం చాలని ప్రార్థించండి. దేవుని వాక్యం ఏమ చెపుతందంటే ?

Photograph from page 244 of Dear Witnesses Who Love Christ
పేజీ 244

అనుదినము నా గడపయెుద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయెుద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధనయలు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహె�వా కటక్షము వానికి కలుగును.

నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యాపడు వారందరు మరణమును ే్నేహించుదురు. సావెుతలు 8:35-36

నేను ఇపుడు ఏ మందులు ఇంజకషను వాడడం లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ప్రభువైన యేసు క్రీస్తుకే మహిమ ఘనతా ప్రభావము కలుగును గాక. ఆమెన్

శరీర్ స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత గొప్పది నేను పాపిని అని ఒప్పుకున్నాను ఆయన రక్తంలోనే పాప కషమాపణ ఉన్నది అనే సత్యాన్ని తెలసుకున్నాను. దానికి దేవున్ని స్తుతిస్తున్నాను. పాపానికి కషమాపణ దొరికినపుడే నిత్య జీవం పొందుకోగలం. దేవునితో నిరంతరం ఉంటను. పరలోకానికి వెళాతను అనే నిశ్చయత దేవుడిచ్చాడు. ప్రభువు జీవగ్రంథంలో నా పేరు వ్రాయబడింది అనే ఆనందము నేను మాటల్లో చెపపలేను. నీ పేరు జీవ గ్రంథదములో వ్రాయబడి ఉందా?

ఇండియాలో సువార్త సేవ పరిచర్యలో బైబిళుి పంచుట

Photograph from page 245 of Dear Witnesses Who Love Christ
పేజీ 245

సాక్ష్యం 39. పేద స్థితిలో కగదెలను సంరక్షిస్తూ బ్రతికే నన్ను పిలిచి

రక్షించి క్రీస్తు దర్శనమిచ్చి ఆత్మల జాలరిగా మార్చారు.

గొప్ప అనారోగ్యకరవెైన కాన్సరు వ్యాదిి బాగు చేసారు.

యేసు క్రీస్తు గొప్ప దేవుడని చాటి చెపుతన్నాను.

సిస్టర్. �లమ్మ గారు,

9347442566

కాటారు

కేరాఫ్ బ్రదర్ జోషిగారు, 7989557742

బభయపడకుము పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొతతు.

యెషయా 43:1

పరిచయం:

ప్రభువు నామంలో మీకు వందనములు నా పేరు �లమ్మ కగదెలు కాసుకునే వారము. చదువుట రాదు. మా గ్రామం కాటారు, మాది బాప్టిస్టు సంఘము, నా భర్త ఆర్.సి.యంలో సంఘ పెద్దగా ఉండేవారు. వివాహామయిన కొన్ని సంవత్సరాల తరువాత అనారోగ్యం కలిగింది. నా భర్త రెైలేవాపని చేసేవాడు. నాకు 5 మంది బిడ్డలు కలిగారు. నాకు ఆరుమంది తోబుట్టువులండేవారు. మా చిన్నవ్మాయి విజయవాడలో గాపసపల్ సహావాసంలో క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ఆమె పేరు మరియమ్మ నా చిన్న చెల్లికి కూడ అనారోగ్యం కలిగింది. 1989లో కాన్సరు టి.భ. వ్యాదిి వల్ల మరణించగలదని తలంచగా ప్రార్థన ద్వారా ఆమె బ్రతికింది. ఆమెకు దేవుడు ప్రవచనవరముచ్చాడు. 1990లో నాదగ్గరకు వచ్చింది నా గురించి ప్రవచనాత్మకంగా అవ్మా నీకు రక్షణ అవసరమని దేవుడు తెలియ చేసాడు. నీవు దేవుని సేవ చేయాలని దేవుడు తెలిపారని చెప్పింది. నా పద్దతులు వేరు అన్నాను. నాకు వెంటనే కడుపు నొప్పి ఆరంభవుయింది. నా కడుపులో బయాస్పి తీసి పరీకష చేసారు. నా చెల్లి దేవునికి లోబడాలి అన్నది.

నాకు కాన్సర్ అన్నారు 1990లో ఆపరషన్ చేసారు. నేను 40 ఉన్నాను నాకు రకత స్రావం ఎకుకవైంది. జనవరి 26తేది చర్చిలో ఆర్.సి.యం చర్చికి వెళాిలని ఆశించాను. నాకు రోగం తగిగపోయిందని మందిర ప్రతిష్టకు చర్చికి వెళ్ళదలిచాను. ప్రసాదం తీసుకొని చనిపోవాలనుకున్నాను. పరిశు ద్ధత లేకుండా అది తీసుకోలేకపోయాను. నా తోటి కోడలు వజ్రమ్మ గాపసపల్ హాలకు చెందింది ఆమెవలై నేను నిలబడగలనా అని నా మనసులో భావించేదాన్ని. బైబిలు చదువలేనని బాధపడాను. నేను చర్చికి వెళ్ళినా చివరన కురచునేదాన్ని. నా వ్యాదిి తగిగన తరువాత ఆర్.సి.యం. చర్చికి వెళ్ళసాగాను.

బాల్యంలో పాము పుటటపై కాలు వేయగా నాకు పాము కరిచింది. ఇంటికిక రాగా నాకు స్రృహా లేదు. నాకు తెలిసినవారు నన్ను మంగళ్గిరి ఆసుప్రతికి తీసుకుని వెళాిరు. శరీరం విషవెకికంది మరణం తపపదన్నారు. పాములాగ బుర్లా పడుకునేదాన్ని. చేయి బాగా వాచింది. 15 రోజుల తరువాత కల వచ్చింది. ఒక సముద్ం కనిపించింది. ఆ నీటిమీద ఇద్దరు వ్యకుతలు నడసతూ కనిపించారు. నేను చనిపోతాను అని బభయపడగా ఇద్దరు వ్యకుతలు నన్ను చెట్టు దగ్గరకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. నా కుమార్తె తీరు చూడగా నా దగ్గరకు వచ్చి నా పట్ల దేవుని ప్రవచనం జ్ఞాపకం చేస్తూ రక్షణ పొందాలని హెాచ్చరించసాగింది. నీవు విశ్వాసులతో వచ్చి విసిగిస్తున్నావు నా ఇంటికి రావద్దు అన్నాను. నా కుమార్తె నాతో ఆఖరిసారిగా అడుగుతున్నాను నీవు మందిరానికి వేసత సరి లేదా బ్రతకవు అన్నది. చావు కోరుకుంటున్నావా అని అడిగాను. నాకు మర్లా రొమ్ము కాన్సరు గడడ్ వచ్చింది. నేను ఎవరికి చెపపలేదు నా ే్నేహితురాలు ఒకవ్మాయి మరణించింది. మరొక స్రీతకి ఆపరషను చేయగా నాకు మరణ బభయం కలిగింది. నాకు ఇద్దరు పిల్లలు వివాహం చేసాను. రెండవ వివాహం నా భర్తను చేసుకోవద్దన్నారు. రొమ్ము కాన్సరు ఆపరషను చేసేత బ్రతకుట కష్టమన్నారు. అవెరకన్ ఆసుప్రతిలో నీకు మందులు రాయను ఆపరషను అర�ంటుగా చేయాలన్నారు. 1993లో జనవరిలో మీటింగులు జరుగుతుండగా అన్ని దేశాలవారు వచ్చారు. ఆ దైవజనుల సమకషంలో చనిపోవాలనుకున్నాను. 15 దేశాలనుండి వచ్చారు. నేను మీటింగులకు వెళాిను బాధ కలిగిన చోట చేయి పెట్టి ప్రార్థించుకోమన్నారు, ఆ కషణంలో సిలువలో రక్తం ధారగా కారుట చూచాను. దేవుని సవారం విన్నాను. �లమ్మ నిన్ను కషమంచు చున్నాను. నీవు నా సేవ చేయాలి అన్నారు. నీ గడడ్కు స్వస్థతనిస్తాను అన్న మాటలు విన్నాను. నాపై నా వెనుక తెల్లని బటటతో నా రక్తము పిండారు. నల్లగా గడడ్లుగా పడిపోయింది. నా పవిత్ర రక్తముతో నిన్ను సవాస�పరుస్తున్నాను అన్నారు. నా చెల్లి ఇంటికి వెళాిను. దేవుడు దర్శంచాడు నారక్తం పిండుచునే ఉన్నారు. ఇల్లు చేరి నిద్దపో అన్న సవారం వినిపించింది. అది సాతాను సవారం వినిపించింది. అది సాతాను సవారం నేను రానని చెపపగా సాతాను పారిపోయాడు నా గడడ్ పూర్తిగా తగిగపోయింది. ఆ రోడడుపై అపారుటవెంట్లు కటటకముందే చూచాను. నా గడడ్పై తెల్లని గడడ్ పెటాటరు. నాకు దేవుని కృప వల్ల గొప్ప స్వస్థత పొందాను. ఆ మీటింగులో లకష మంది ముందు ఎవరో తీసుకొని వెళ్ళినట్లు వేదిక చేరాను. 15 రకాల దేశసతులు తలపై చేయి పెట్టి స్తుతించి ఫోటోలు తీసుకున్నారు. తర్వాత చెల్లితోపాటు గాపసపల్ హాల్ చర్చికి వెళాిను. ఉదయం 4 గంటల సమయంలో కీర్తనలు 23 అధ్యాయం చదువు అన్నారు. నాకు చదువురాదు కదా అని బభయంతో కళుి మాసాను. పెద్ద సవారంతో మర్లా చదవమన్నారు. నా పకకన బాబు చదువగా చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేపసదను. ఆ తరువాత ప్రభువు సవారంతో మాట్లాడారు నీవు నా సేవ చేయాలని చెప్పారు.

కగదెలు వేపుకునేదాన్ని ప్రభువా అనగా నేను నీ భడడ్లను పోషిస్తాను అన్నారు నిర్గమ కాండం 36వ అధ్యాయం చదవమన్నారు. గొ�ై�లు కాచే మోషేతో దేవుడు పొద నుండి మాట్లాడినట్లు ఉంది. యెషయా 43 అధ్యాయం చదవమన్నారు. బభయపడకు అన్నారు. బాప్తిస్మం తీసుకుని తెల్లని వస్త్రములు ధరించినట్లు దర్శినంలో చూపారు. నా భర్త సమ్మతించడన్నాను, నీ భర్త 11 గంటలకు నీ దగ్గరకు వస్తాడన్నారు అలాకగ వచ్చాడు. ముగ్గురు డాక్టు పరీకష చేసి గడడ్ లేదన్నారు. 33 సంవత్సరాలుగా ఆరోగ్యంగా ఉన్నాను. తెల్లని చీర కట్టుకుని మందిరానికి వెళుి అన్నారు,

ప్రభువు నా చేతికి ఒక అగ్ని పాత్రను ఇచ్చారు. నీవు నా సేవ చేయాలని చెప్పారు. మోషే ప్రభువు సన్నిదిి చూడలన్నారు. యెహోషువ 16లో సమాజ మందిరం నుండి వెలివేస్తారని ఉంది. ఆర్.సి.యం వారు నా పరిస్థితి చూచి ఆశ్చర్యపడ్డారు. 1993 మే 16 తేదిన నీటి బాప్తిస్మం తీసుకున్నాను. మా ఇంట్లోనే 13 సంవత్సరాలుగా సేవ చేసాను. నా తవ్ముడు 2000 సం��లో రక్షణ పొందాడు. 1994లో నా బిడ్డలు రక్షణ పొందారు.

1996 వరకు కురగొట్ల వెళ్ళమన్నారు. వివిధ స�లాలలో సేవ ఆరంభించగా 7 సంఘాలను ప్రభువిచ్చారు. కొన్ని లకషల సొవ్ము ఖరచుపెట్టి మీటింగు జరిగించే కృపనిచ్చారు. సంఘసతులు ప్రార్థన చేయించుకున్న వారికి సహాయం చేసేవారు. మా సంస�లో కొలువు కావాలన్నారు. బీడు బూములను దన్నమన్నారు. నిన్ను పిలిచిన రీతిగా సేవకులను లేపుతానన్నారు. 2 వేల మంది నాదవారా నా సన్నిహితుల ద్వారా సేవకులు లేచారు. నీ అవసరాలు తీరుస్తాను. ఎవరినీ ఏమ అడగవద్దు అన్నారు. దేవుని చిత్తంలో దేవుని మాటను పాటించాలి.

నాకు ప్రసంగించే సమయంలో ఆయాసం ఉండదు.

2 కొరిందీ� 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా స్వస్థతలు చేతబడి వారి విడుదల ప్రభువు కలల ద్వారా సింహాలు, పాములు తరిమనట్లు చూేపవారు. చర్చి కట్టాదని నిర్బుధం చేసారు. దీపంతో చదువతందగా దీపం ఆరాపరు. ఆ స�లం వ్యాపారం చేసుకుంటున్నారు, దేవునికి బభయపడగలను అన్నాను. శృంగారమనే దేవాలయం నిర్మించి తవ్ముడు సేవ చేస్తూ ఆనడు తన ద్వారా 15 మంది సేవకులను తయారు చేసాడు.

పేద స్థితిలో కగదెలు కాచుకునే నన్ను ప్రభువు సేవ చేసి సంఘాలు సిద్ధపరిచే స్థితికి నడిపించిన కృపను బట్టి దేవునికి సోత్రతము మహిమ కలుగును గాక.

నా కుమార్తె ద్వారా నేను రక్షింపబడి గాపసపల్ హాల్ బహిరంగ కూటమలలో కాన్సర్ నుండి అద్భుతంగా సవాస�పరచబడి విడుదలపొంది దర్శినం ద్వారా అనేక లకషల మందిలో సాక్షిగా ఉన్నాను. దేవుడే సవాయంగా మాట్లాడి అన్ని సమస్యలు తీర్చారు. క్రీస్తు సజీవుడు మాట్లాడు దేవుడు సవాస�పరచువాడు, నడిపించువాడు ఆత్మలను రక్షించువాడు ఆయనే. నా సాక్ష్యమును దేవుడు దీవించును గాక. ఆమెన్

Photograph from page 249 of Dear Witnesses Who Love Christ
పేజీ 249

సాక్ష్యం 40. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. ఒరిస్సాలో

జీవించాను. బాల్యంలో ప్రభువు సేవా పిలుపునందుకొని

రక్షణ పొంది బాప్తిస్మం తరువాత ఆత్మల జాలరిగా

ఒరిస్సానుండి భీమవరం చేరి సంఘం స్థాపించి పాటలు

రాస్తూ దేవుని సేవలో ముందుకు సాగుచూ దేవుని

మహిమ పరుస్తున్నాను.

బ్రదర్ రమేష్ కుమార్ గారు,

9849400967

భీమవరం

కేరాఫ్ బ్రదర్ నెహ్ర� గారు, ల్యాంపు మనిపసీటీట 9346428210

బూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. అపొ.కా.1:8

పరిచయం:

ప్రభువు నామంలో మీకు నా వందనములు నా పేరు రమేష్ కుమార్ నేను ఒడిశా రాష్రటంలో ఆనందిని డానియల్ పరిచ్చి దంపతులకు 7వ సంతానం. 1991వ సంవత్సరం �న్ 15వ తేదీన, ఒక యావనసు�ల కుడికలో యేసుక్రీస్తును సొంతరక్షకునిగా సీవాకరించాను. అప్పుడు నాకు 15 సంవత్సరాలు 1992వ సంవత్సరం �న్ 15వ తేదీన, మధ్యరాత్రి ప్రార్ధన చేయుచుండగా దేవుని సన్నిది నన్ను అవరించింది. ఆ రోజే నేను పరిశుదా�త్మ చేత అభిషేకింప బడాను. ఆ కషణం, ఆ సమయం నుండి నశించిపోయే ఆత్మల కొరకు భారము దినదినము నాలో పెరిగింది. దేవుని సేవా పిలుపును 1993లో అందుకొని ఒడిశా రాష్రటంలో పూరి ప్రాంతంలో 6 నెలలు సువార్త సేవ చేసి, 1994లో ఆంద్ధప్రదేశ్ లోని విశాఖపట్నం చేరి, గుల్లేపల్లి అనే గ్రామంలో దైవజనులు పఫినుయేల్ పాని గారి ఆదీినంలో కాపరిగా �దు సంవత్సరాలు సేవ చేయుటకు దేవుడు కృప చూపెను. సేవ చేయుచుండగా మా నాన్న గారి యెకక సలహాను అనసరరించి ఆం్రదవిశ్వావిద్యాలయంలో డి^్ర(దీ.�) మరియు కేరళ్ రాష్రటంలో (�శీర�వశ్రీ టశీతీ �ర�� దీ�పశ్రీ�ష�శ్రీ ళవఎ�అ�తీవ) వేదాంత విద్య (దీ.ణ) చేయుటకు ప్రభు కృప చూపారు.

దేవుని ప్రణాళ్ళక ఎప్పుడా ఆశ్చర్యంగానే ఉంటుంది. నా జీవితంలో ప్రతీది అయన చితతమును బట్టి జరిగింది. నేను బైబిల్ కాలేజీలో వెుుదటి సంవత్సరంలో ఉన్నపుడు రాజు అను ఒక స�దరుడు విదేశం నుండి 8 వేల రూపాయలు కానుకగా పంించారు. ఈ ధనాన్ని ఎలా ఉపయోగించాలని దేవునికి ప్రార్ధన చేయుచుండగా క్యాపసట్ విడుదల చేయాలని ్రేపరపణ కలిగింది. ఎందుకంటే, నేను విశాఖపట్నంలో సేవ చేయుచుండగా ఆంద్ధప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు ప్రసంగికులుగా పిలువబడి, ఆరాధనలో ఫాదర్ బైరక్మన్్స గారి పాటలు పాడుతండగా ""అయయా ఇవి మీ పాటలేనా" అని క్యాపసట్లు అడికగవారు. అపపటినండి నేను కొన్ని పాటలురాసి క్యాపసట్లు చేసేత బాగండేదని అనుకునేవాడిని. అయితే ఇదే, పాటలు విడుదల చేయుటకు సరెైన సమయమని దేవుని ఆత్మ ద్వారా ్రేపర్రింపబడి కొన్ని పాటలు రచించాను. క్యాపసట్ చేయుటకు 8వేల రూపాయలు సరిపోవని వెంటనే, తారుప గోదావరి జిల్లా చింతలమోరి గ్రామమునకు ఫోన్ చేయడం జరిగింది. అకకడ ఉన్న ముగ్గురు సేవకుల కుటుంబాలు నన్ను ఎంతగా ్రేేమించారంటే, వారి చేతిలో డబ్బులు లేకపోయినను బంగారం తాకట్టు ేపట్టి డబ్బులు పంించారు. వారెవరంటే, నన్ను తెలుగు సంఘాలకు పరిచయం చేసిన పాస్టర్. ఆనంద్ పాల్ గారు, వారి అన్నయగారెైన పాస్టర్. ప్రకాష్ బాబు గారు మరియు వారి మావయ్య గారెైన పాస్టర్. జేజిబాబు గారు. వారు చూపించిన ప్రేమకు నేను ఎప్పుడు కృతజు�నిగా ఉంటను. ్ర్రేమామృత ధారాలు అను నా వెుుదటి క్యాపసట్ 2000 లో విడుదల చేసాము.

దేవుని మహా కృపను బట్టి ఆ క్యాపసట్ లో ఉన్న పాటలు, ఎన్నో తెలుగు సంఘాలలో ప్రసిది� చెందాయి. వాటిలో ప్రాముఖ్యవెైనమ, హాల్లేలాయా హాల్లేలాయా పాడనా, సంతోషం నాకు సంతోషం, నీదు ప్రేమ గీతం, గొప్ప దేవుడు రాజుల రాజు వెుుదలైనమ. పాదాల కూరుపలో నా ే్నేహితుడు పాస్టర్. రమకుమార్ గారు తోడపడ్డారు.వారికి నా కృతజ్ఞతలు.

2004వ సంవత్సరంలో మర్ల కొన్ని పాటలు రచించి కలువరి రుదిిర ధారాలు అను రెండవ ఆల్బం విడుదల చేయటానికి దేవుడు కృప చూపించారు. దేవుడు ఆ అల్బవ్ను ఎంతగా ఆశీర్వాదించారంటే, వాటిలోని పాటలు ఎన్నో ప్రైస్తవ సంఘాలలో ఆరాధన పాటలుగా ప్రసిది� చెందాయి. మహిమ ఘనతకు అరు�డవు నీవే నా దైవము, ఈ లోకంలో జీవించెదను అను ఆరాధన పాటలు మీ అందరికి సుపరిచితము. తెలుగు రాకపోయినను ఇటువంటి పాటలు దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు కన్నీటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటను. 2004లో భారతదేశంలో వాడబడుచుండగా, అబుదాభ ()

ఖ.�.జు

దేశమునకు వెళ్ళ్ల ""్రవర్ అపఫ్ లివింగ� గాడ్ మనిస్రీటస్" ప్రారంభించుటకు

దేవుడు సహాయం చేసారు. 2006లో దేవుడు నాకు సాటియె�న సహకారిగా ప్రశాంతిని భార్యగా అనుగ్రహించారు. వివాహం అనంతరం దేవుని యెకక దర్శినం బట్టి అబుదాభ వీసాను కాన్సల్ చేసి, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పటటణమునకు పరిచర్యార్థవెై రావటం జరిగింది. ఇది చాసి కొందరు దైవజనులు అందరూ గల్పు దేశం వెళుతుంటే, ఈయన గల్పు దేశం విడిచి పెటాటరు, ఈయనకు మతి చెడిందని, హేాళ్న చేసారు.

వెుుదట అద్దె యింటిలో ఉంటా దేవుని పరిచర్యను ప్రారంభించాము. ఒకరోజు, నేను నా భార్య కరప్రతికలను తీసుకొని ఇంటింటికి వెళ్ళ్ల సువార్తను అందించుచుండగా ఒక బైబిల్ బక�షాప్ చాసి, అకకడ, సీడ�లు అవ్ముతారా? అని అడిగిన్నప్పుడు, ఆ స�దరి, ఏ పాటలు అని అడుగగా, మేము మహిమ ఘనతకు పాట గురించి చెపపగా, ఆమె, ""మీ పాటలంటే మా నాన్నగారికి చాలా ఇష్టమని" చెప్పి ఆయనను మాకు పరిచయం చేసింది. ఆయన డాక్ట్.పఫిలిప్సన్ గారు. ఆయన నా గురించి తెలసుకొని ఆయన కట్టిన ప్రార్ధన మందిరంలో ఎన్ని సంవత్సరాలైన ఆరాధనా జరిపించవచ్చిని చెప్పారు. అప్పుడు మేము అకకడ ఆరాధన ప్రారంభించాము.

ఒక ఆదివారం, ఒక స�దరి చర్చికి వచ్చి వాక్యం విని, మరసటి ఆదివారం సుమారు 40 మందిని చర్చికు తీసుకొని వచ్చింది. నేను దేవుని సన్నిదిిలో ఉపొపంగిపోయాను. కానీ, ఆ తరువాతి వారం ఒక విషాదకరవెైన సంఘటన మాకు ఎదురెైయింది. నా భార్య గర్బుంలోని శిశువు మరణించింది. అది చాసి వచ్చిన వారు ""పాస్టర్ గారికే ఆశీర్వాదం లేదు మనవెలా దీవించబడతాం" అని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళ్లపోయారు. ఆ పరిస్థితిలో నేను దేవుని సన్నిదిిలో బాధపడి, ""ఎంత పరిశుద్ధంగా జీవించినా, యథార్థంగా సేవ చేసిన ఎందుకు నా జీవితంలో ఇలా జరిగిందని అడిగాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, ""నీవు ఒక భడను భీమవరంలో విత్తియున్నావు, నేను అనేకవెైన ఆత్మీయ భడడ్లను నీకు ఇవవాబోవుచున్నాను" ఆ సమయంలో అనేకులు నేను భీమవరం విడిచి ఒడిశా తిరిగి వెళ్ళ్లపోతానని అనుకున్నారు. కానీ దేవుడు నన్ను బలపరిచి ఆయన ప్రణాళ్ళకను నా పట్ల స్థిరపరిచారు.

దేవుని మహా కృపను బట్టి భీమవరంలోని కొవ్వాడపుంతలో రకులపషడ్ ఇల్లును కొనడానికి దేవుడు సహాయం చేసారు. అదే గృహంలో మర్ల దేవుని సేవను ప్రారంభించాము. దేవుడు మాకు ఇద్దరు చక్కటి కుమార్తెలను అనుగ్రహించారు. ఇంటిలో ప్రార్ధన స�లం సరిపోలేనందన, ఇంటి ప్రకకన రకుల పషడ్ వేసి ఆరాధనా జరిపించాము. దినదినము దేవుడు సంఘ సరిహాదు�లను విశాలపరచెను. ఆయన నాతో ""నీవు పడగొట్టు, నేను కటైటదను" అని చెప్పిన వెంటనే, నేను విశావాసంతో ఇల్లు, చర్చి అన్ని పడగొట్టి, చర్చి కట్టుటకు ప్రారంభించాము. కానీ మా చర్చి చుటాట ఉన్న జనులు దాదాపు 80 కుటుంబాలు చర్్చి కటటకూడదని మా మీద కేసు పెటాటరు. నా భార్య మరియు చర్చి విశ్వాసుల ప్రార్ధన బట్టి దేవుడు గృహం మరియు గృహం పైన చర్చి కట్టుటకు సహాయం చేసారు. దేవుడు తన వాగా�నము స్థిరపరచి, దినదినము సంఘము వర్థిల్లుటకు మరియు కొన్ని అనుబంధ సంఘాలను కట్టుటకు కృప చూపుచున్నారు. దేవుని మహా కృపను బట్టి 2016లో ్ర్రేమామృత ధారాలు మాడవ క్యాపసట్ విడుదల చేయుటకు సహాయం చేసారు.

నా ్ర్రియ స�దరి, స�దరులారా మనం యేసు కొరకు త్యాగం చేయగలిగినప్పుడు మాత్రమే గొప్ప ఆశీర్వాదములు చూడగలము. వాఖ్య గ్రంథంలో అబ్రాహాము చేసిన త్యాగం, దేవునికి చూపించిన విధేయత మన జీవితంలో ఉన్నపుడు, దేవుని ప్రణాళ్ళక మన పట్ల నెరవేర్చబడుతుంది.

నాకు జ్ఞాపకం వసతుంది ఒక రోజు మా నాన్న గారు మీరు ఎనమండుగురు సేవలో ఉన్నారు గనక ఒకరు ఒడిశా బయట సేవ చేసేత మంచిదని అన్నప్పుడు నేను ఆంద్ధప్రదేశ్ రావడం జరిగింది. ఇల్లు వదిలిన రెండు సంవత్సరాల తరువాత, నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారితో ఒక సంఘటన చెప్పాను". నేను వెైజాగ�లో అద్ది ఇంట్లో దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఒక ముస్లి ఆవిడ నన్ను పిలచి నీకు అమ్మ నాన్న లేరా? ఎకకడినండి వచ్చావు? నీకు ఎవరు లేరా అని అడిగిన్నపుడు, నేను ""నాకు అమ్మ నాన్న ఉన్నారు, �దుగురు అకకచెల్లెలు, ముగ్గురు అన్నదమ్ములం ఉన్నాము." ఎందుకు వచ్చావు? అని అడిగినపుడు, ""దేవుని సేవ కొరకు" అని చెప్పాను." అప్పుడు మా అమ్మ ఈ సంగతి విని ఎందుకు అలా చెప్పావు ""యేసుక్రీస్తు కొరకు చనిపోవాటానికి నన్ను పంించారు" అని చెపపలేక పోయావా? అని అన్నారు. మా తల్లితండ్రులు గొప్ప ప్రార్ధనాపరులు వారి ప్రార్ధన వలన మేమంతా కూడా సేవలో ఉన్నాము. వారి త్యాగం మరువలేనిది.

ఇకకడ బ్రదర్. నెహ్ర� గారికి నేను కృతజ్ఞత తెలుపుచున్నాను. ఎందుకంటే, నేను రాసిన పాటలను అనేకులు, వారి పాటలని చెప్పుకొనుచు రక్రడిట్ తీసుకోవడం చాసి నిజవెైన రచయిత నేను అని తెలసుకొని వారి యాటయాబ్ చిానల్లో నా సాక్ష్యం పెటటడం జరిగింది. ఆ సాక్ష్యం విని డాక్ట్. గ్రేస్ విజయ గారు తమ పుస్తకంలో, ఇలా నా సాక్ష్యం ప్రచురణ చేసినందుకు ""్రవర్ అపఫ్ లివింగ� గాడ్ మనిస్రీటస్" తరుపున వందనాలు. నన్ను నా కుటుంబమును దేవుడు దేశవిదేశాలలో వాడుకుంటు న్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. నా దర్శినం అనేకులకు తరీపుదు ఇచ్చి ఎన్నో గ్రామాలలో సంఘాలు స్థాపించాలని మీ అందరిని కోరుచు, మా సంఘ పరిచర్య మరియు సంగీత పరిచర్య కొరకు ప్రార్ధన చేస్తారని ఆశిస్తూ మీ స�దరుడు.....

దీతీశీ. ��ఎవర� ఖబఎ�తీ ూ�తీ�ష���,

↑ పైకి / Back to top