Chapter 1 of 15

సాక్ష్యాలు 1–2

క్రీస్తును ప్రేమించే

ప్రియ సాక్షులు

గ్రేస్ విజయ

శ్రీమతి

క్రీస్తును ప్రేమించే ప్రియ సాక్షులు

వెుుదటి ముద్రణ జనవరి 2024 ప్రతులు 1000 కాపీలు సంకలనం :

గ్రేస్ విజయ

సిస్టర్ విజయవాడ, అవెరకా ముద్రణ

స్పందన ్ర్రింటర్్స,

విజయవాడ. పసల్ : 94402 80158, 92488 99777

Photograph from page 5 of Dear Witnesses Who Love Christ
పేజీ 5

ప్రసంగం కన్న సాక్ష్యం విన్న

స�దరి టి.యస్. గ్రేస్ విజయ

సరవాకృపానిదిియగు దేవునికి సదా స్తుతి కల్గుగాక!

ప్రభువు మనలనందరిని కృపతో కాపాడి మరొక ్రకొతత సంవత్సరాన్ని దయాకిరీటముగా బహ�కరించిన రీతిని బట్టి క్రీస్తు పాదాలకు నమస్కరిస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. 2023-2024 వరకు ప్రభువు అనేకుల సాకష్యాలతో పరిచయాలు నా ఆత్మీయ స్థితిని వరి�ల్లజేయుటకు సహకారాన్నిచ్చి సాపర్తినిచ్చాయి. క్రీస్తు ఉనికి వివిధ విశ్వాసుల జీవితాల్లో విభిన్న అనుభవాల్లో ప్రత్యకషపరచుకొని మహిమ పొందిన రీతిని బట్టి పరమానంద బభరితురాలనయ్యాను. ఈ సాకష్యాల సేకరణలో పరిశుద్ధాతయ్మని నడిపింపు అనుబభవించాను.

మనమంతా విశావాస్ జీవితంలో ఆధ్యాత్మికతలో ఎదుగుటకు వాక్య ధా�నము కన్నీటి ప్రార్ధన, స్తుతి, �క్యత వల్లనే సాధ్యమని నవ్ముచున్నాను.

దేవునికి వెుుదటి ప్రాధాన్యతనిసేత సమసతము దయచేస్తాడు. నోవహ�లా కాపాడు, అబ్రహాములా ఎన్నుకో, యోబులా దీవించు, దావీదులా ఆదుకో అని ప్రారి�ంచగలము గాని వారివలై నీతిమంతులుగా విశావాసంలో జీవిస్తూ కషాటల నెదురొకని నమ్మకంగా జీవించాలికదా! ఈ సాకష్యానుభవాలు అట్టి ధన్యతనిస్తాయి. విశ్వాసులముగా దేవునిపై ఆధారపడాలి, నడిపించబడాలి, ఆయనలో ఆనందించాలి ముఖ్యంగా దేవుని కొరకు జీవిస్తూ దేవుని మహిమపర్చాలి. మన జీవిత వైఖరి మార్చుకుంటే మన జీవితాలు మారగలవు. రగలిచే శక్తి అందరికీ దేవుడిచ్చాడు. ప్రభువు ప్రేమతో సాగిపోదాము.

ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన సేవలో కొనసాగు ధన్యతలో 56వ పుస్తకాన్ని పరిచయము చేయు భాగ్యముకే ఆనందిస్తూ విలువైన సాకష్యాలనందించిన విశ్వాసులను పరిచయము చేయుటకిష్టపడుచున్నాను. "వేలాది ప్రసంగాలకన్నా విలువైన సాకష్యము మన్న". 5వ సువార్త ప్రైస్తవుడిగా నుండగా నాలుగు సువార్తలను చదవని వారు ప్రైస్తవుని జీవితాన్ని చదువగలరు కదా! కొందరి స్నేహితుల ద్వారా, కొన్ని యాటయాబ్ల ద్వారా సేకరించిన యిా సాకష్యాల పరిచయము ద్వారా పూర్తి సాక్ష్యాలను ఆసక్తితో చదివి విశావాసంలో మరెంతో బలపడి తరించాలని నా ఆకాంకష. ఈ పుస్తక ముద్రణకు, డి.టి.పి. చేయుటలో కరకషన్్స చేయుటలో సహకరించిన నా సన్నిహితులకు కృతజ్ఞతలు.

ముఖ్యంగా ఈ సాకష్యాలలో కొన్నింటిని యాటయాబ్ల ద్వారా సేకరించటం జరిగింది. యాటయాబ్లలో సాక్ష్యాలను పరిచయం చేసిన స�దరులు బ్రదర్ జోషిగారిక, బ్రదర్ రాజుగారిక, బ్రదర్ నెహ్ర�గారిక నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వారి యాటయాబ్ పరిచర్యలను బహ�గా ఆశీర్వాదించును గాక.

సదా మీ సేవలో

సోదరి గ్రేస్ విజయ.

Photograph from page 7 of Dear Witnesses Who Love Christ
పేజీ 7

అలుపెరగని పోరాటం

డా�� దేవసహాయం దండల

ప్రభువైన యేసుక్రీస్తు శుబభనామమున మీకు నా ప్రత్యేక వందనాలు. స�దరి టి.యస్. గ్రేస్ విజయ గారిని చాలా సంవత్సరాలుగా నేనెరుగుదను. నా ద్వారా చాలా పుస్తకాలు అచ్చువేయించారు. ప్రైస్తవ విశ్వాసాన్ని బలపరచటంలో వీరు ముద్రించే సాకష్యపు పుస్తకాలు ప్రైస్తవులకు ఎంతో పరిపుష్టినిస్తాయి. యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచిన వారి వివిధ సాక్ష్యాలను సమీకరించటంలో సోదరి శ్రీమతి టి.యస్ గ్రేస్ విజయ గారిది అలుపెరుగని పోరాటం. క్రీస్తు సువార్త పరిమళాన్ని సాకష్యాల ద్వారా వెదజల్లటం గ్రేస్ విజయా గారిక దేవుడిచ్చిన వరం.

వివిధ మతాలు, కోట్లాది దేవతలు, దేవుళ్లు. వివిధవెైన నమ్మకాలు లేదా విశావాసాలు ఉండవచ్చు. అది వారి ఇషాట ఇషాటలను బట్టి ఉంటుంది. అది మానవ సారవాత్రిక వ్యక్తిగతం. విశ్వాసాన్ని మంచిన బలం మరొకటి ఉండదు. కాని ఎవరెైనా దైవాన్ని గార్చి పరిశోదిించిన పిదప తాను బలంగా నమ్మిన దైవాన్ని బట్టి వెనుకంజ వేయకుండా బలంగా తాను నమ్మిన విశ్వాసాన్ని ఇతరులకు సాక్ష్యం ద్వారా చెబుతాడు. అది అతని సేవాచ్చి. ఒకవేళ్ విశావాసాలను కూడా వాడు మార్చుకుంటా ఉన్నటై�్లతే వాడు నిజవెైన విశ్వాసి కాడు. అవసరార్ధం ఒంటిమీద బటట మార్చినట్లు మార్చగలడు. క్రీస్తును విశ్వాసించిన వ్యకుతలు వారి సాక్ష్యాలను బట్టి క్రీస్తే దేవుడని బలంగా నమ్మి సాకష్యాలు చెప్పడమే కాక వారి నమ్మిన దైవాన్ని గురించి, సవాతంత్రంగా సేవచేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఈ పుస్తకంలోని సాకష్యాలు కూడా ఇదే విషయాన్ని వ్యకీతకరిస్తున్నాయి.

వివిధ సాకష్యాలు చదువుతుంటే దేవుని మహాకృప మానవుల పట్ల ఎంత గొప్పదో మనము తెలసుకుంటాము. ఇవన్నీ అద్భుతమైన సాకష్యాలు, ఆశ్చర్యకరవెైన జీవిత సంఘటనలు. యేసయ్య నామానికి మహిమతెస్తూ దేవుని రాజ్యాన్ని కటటటానికి ఉపయోగపే సాకష్యాలు.

దేవుని వాక్యం ఈ విధంగా పసలవిసోతంది.

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు

గనుక మీరు యెరూషలేములోను, యాదయ సమరయ దేశముల యందంతటను

బూదిగంత ముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

అపొ.కార్యములు 1:8

పరిశుద్ధాత్మను కలిగిన వారి జీవితాలలో ప్రాముఖ్యంగా కనపేది సాక్ష్యం. అటువంటి సాకష్యాలు సిస్టర్ గ్రేస్ విజయ గారు సేకరించడం, వీటిని అనేకులు తెలసుకోవాలనే ఆత్మల భారంతో పుస్తకాలుగా తమ సవాంత ఖరచులతో ్ర్రింటు చేయించి అనేకమందికి ఉచితంగా అందజేస్తున్న మన ప్రియమ సోదరి శ్రీమతి గ్రేస్ విజయగారు ఎంతేని అభినందనీయులు.

రానున్న రోజుల్లో ఇంకా వరన్ని గ్రంధాలు దేవుని నామ మహిమార్ధవెై వారి ఆధవార్యంలో ముందుకు రావాలని దేవుడు వారికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రసాదించాలని ప్రారి�స్తున్నాను.

అద్భుతమైన ఈ పుస్తక ప్రచురణలో ప్రియ సోదరికి సహకరించే ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ....

క్రీస్తునందు మీ ప్రియ సోదరుడు

డా�� దేవసహాయం దండల,

విజయవాడ

Photograph from page 9 of Dear Witnesses Who Love Christ
పేజీ 9

సత్యదేవుని సాకషాతాకరం

పాస్టర్ బైల్లంకొండ శివాజి రాజు

మానవుడు బాల్యదశ వెుుదలకొని చరమాంక స్థితి వరకు అనేక ప్రకృతి వైపరిత్యాలకు, శారీరక, మానసిక, ఆరి�క స్థితిలలో నిరాశా నిసపృహాలకు లోనై మరణమే శరణ్యం అని తెలిసినప్పుడు పూర్తిగా బభయానికి లోనవుతాడు.

ప్రపంచంలో ఏ మతసు�డైనా ఏ జాతివాడైనా ఏ కులసు�డైనా బభయం గప్పిట్లోనే బ్రతకుతాడు. దీని నుండి ఉపశమనం పొందటానికి మనిషి వెతుకులాటలో ఏదో ఒక అతీతమైనశక్తి ఉందని నమ్మి దాన్రిై ఎదురు చూస్తాడు. అందుకే బభయం�బభక్తి ఈ రెంటిని కలిపి బభయబభకుతలుగా చెప్పుకుంటాం. జా�నియె�న సొలోమోను తన జీవితాన్ని కాచి వడపోసి తన జీవిత చరమాంకంలో మానవ జీవితం యెకక పారమారి�క సత్యం. దేవుని యందు బభయబభకుతలు కలిగి ఉండటమే అన్నది ఆయన చివరి వాంగ్మాలం.

అతీతమైన శక్తి ఉందనుకున్న మానవుడు ఆ శక్తి దేవుడని గుర్తించాడు. ఇప్పుడు ""అసలు దేవుడు ఎవరు" అన్నది ప్రశ్న? ఏ బభయానికి గురెై మనిషి దేవుని వెతుకులాటలో ఏ నిజవెైన దేవుని కనుగొన్నాడో ఆ సత్య దేవుని సాకష్యాలే మనం చదవబోతున్న ఈ పుస్తకంలోని సాకష్యాలు.

సుమతీ శతక కారుడు ఇలా అంటాడు.

అక్కరకు రాని చుటటము

(అవసతలలో ఉపయోగపడని బంధువుని)

వెుుహారమున తానెకికన బారని గు��ము

(యుద్దంలో పరురగతతని గుర్రాన్ని)

వ్రెుకికన వరమీని వేలుపన్

గ్రకుకన విడువంగ వలయు గదరా సుమతీ!

వారి వారి విశావాసాలను బట్టి అనేక విశావాసాలు, దేవుళుి ఉద్బువించిన పిదప ఏ దేవుడు నిజదేవుడు, ఎవరు నన్ను ఈ బభయాలనుండి విడిపిస్తారు అన్న సందేహాంలో మనిషి కొట్టుమటాటడుతా ఉంటాడు. ఈ సందర్బుంలోనే బద్దెన కవిగారు పై పద్యం ద్వారా చక్కని ఆలోచన ఇచ్చాడు.

నీవు నవ్ముకున్న దేవుడు నీ బభయాల నుండి విడిపించనప్పుడు ఆ దేవున్ని వదిలిపెట్టు. ఏ దేవుడు నీ బభయం నుండి నీ బాధల నుండి నీ అనారోగ్యం నుండి నీ ఆరి�క ఇబ్బందుల నుండి నీ మానసిక సమస్యల నుండి విడిపిస్తాడో ఆ దైవాన్ని లేదా ఆ దేవుడినే వ్రెుకుక. నీకు విడుదల దొరకుతుంది. లాబభం చేకూరుతుంది. ఇది పై పద్య భావన.

ఈ పుస్తకంలోని సాకష్యాలు నిజదేవుడు యేసుక్రీస్తు అని సావానుభవ సాకష్యాలు పలకుతున్నాయి. ఇపపటికి సిస్టర్ శ్రీమతి టి.యస్. గ్రేస్ విజయ గారు కొన్ని పదుల సాకష్యాల పుస్తకాలు ముద్రించారు. వీటన్నింటిలోను నిజదేవుడు యేసుక్రీస్తేనని సాకష్యాల ద్వారా రుజువు చేసారు.

అనేకమంది దేవుళ్ళను వ్రెుకిక, దేవతలకు వ్రెుకిక, మంత్ర తంత్రాలకు తలుగిగ అనేక ప్రయత్నాలు చేసి ఎకకడా వారి బభయాలను తొలగించుకోలేక, మానసిక శాంతిని పొందలేక చివరకు నిరాశానిసపృహాలలోకి జారిపోయిన వారి సాకష్యాలు హాృదయ విదారకాలు.

ఈ సందర్బుంలోనే వారికి యేసుక్రీస్తు పరిచయవెై ఆయన ద్వారా బభయాన్ని పోగొట్టుకొని మనసానందంతో జీవిస్తూ, యేసుక్రీస్తు నందు బభయబభకుతలు కలిగి, ఆయన సేవలో తరిస్తూ మరి కొంత మందికి యేసుక్రీస్తును పరిచయం చేస్తూ మరణ, పాప, శాప బభయాల నుండి విముకుతలై యేసుక్రీస్తు నిజదేవుడు అని అద్భుత సాకష్యాలు చెప్పుతున్నారు.

అందుకే క్రీస్తును దేవుడుగా మలుచుకున్న బభకుతడు పరలోక ప్రస్థానానికే కాకుండా ఈ లోకంలో భ�తిక బభయాలనుండి కూడా విడుదల ఇస్తాడనే సంపూరణ విశావాసం కలిగి తను పొందిన శాంతి, సమాధానాన్ని మనసా నందంలో పాడుకుంటున్నాడొకరు! ప: నడిపిస్తాడు నా దేవుడు - ్రశమలోనైనా నను విడువడు ��2��

అడుగులు తడబడినా - అలస్ట పైబడినా ��2��

చేయి పట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి ��2����నడి��

సాక్ష్యం 1. అంధకారమే దారి మాసినా - నిందలే నను కృంగదీసినా ��2��

తన చిత్తం నెరవేరచుతాడు

గమ్యం వరకు నను - చేరచుతాడు ��2����నడి��

2.కషాటల కొలిమ కాల్చిివేసినా - శోకాలు గుండెను చీల్చిి వేసినా ��2��

తన చిత్తం నెరవేరచుతాడు

గమ్యం వరకు నను - చేరచుతాడు ��2����నడి��

3.నాకున్న కలిమ కరిగిపోయినా - నా యెకక బలిమ తరిగిపోయినా ��2��

తన చిత్తం నెరవేరచుతాడు

గమ్యం వరకు నను - చేరచుతాడు ��2����నడి��

ఇదీ దేవుని దగ్గర దొరికే ఉపశమనం. ఇదీ మనకు దేవుడిచ్చే అబభయం. ఇదీ దేవుడు మానవునికిచ్చే సంతోష సమాధానం. మానవుడు ఈయన ద్వారానే ఇహాలోక బభయాలనుండి, పాప, శాప, మరణ బభయాలనుండి విడిపించి మానవునికి పరలోక ప్రాప్తిని ఇవవాగలడు అన్నదే ఈ సాకీష సమాహాలు నిజ దేవుని గార్చి పలికిన సాకష్యాలు.

గత (2023) సంవత్సరంలో ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" అన్న పుస్తకాన్ని ఎడిటింగ�, సమకూరుప, ్ర్రింటింగ� వెుుదలగు అన్ని బాధ్యతలు పూర్తిగా నిరవార్తించాను. ఇప్పుడు ఈ సాకష్యాల పుస్తకం బాధ్యత నాకపపగించిన దానిని బట్టి దైవజనురాలు శ్రీమతి టి.యస్. గ్రేస్ విజయమ్మ గారిక నా కృతజ్ఞతలు. గ్రేసమ్మ చరమాంకంలో కూడా దైవం పట్ల తనకున్న బభయబభకుతలను బట్టి ఈ సాకష్యాల పుస్తకాలను ముద్రించి అనేకమందికి నిజదేవుని ""యేసుక్రీస్తు" సాకషాతాకరాన్ని చూపటంలో కృతకృతయలైయయారు.

దేవుడు అమ్మకు మరింత ఆరోగ్యం, సంతోషం సదా దయచేయును గాక!

దైవ సేవలో స�దరుడు

బైల్లంకొండ శివాజి రాజు,

పాస్టర్దైవసన్నిదిి

ఎడిటర్, స్వర్ణదీపిక 93921 35100

Photograph from page 12 of Dear Witnesses Who Love Christ
పేజీ 12

సాకష్య సుగంధ పరిమళాలు

భషప్ రచెల్ జ్యోతి కొమానపల్లి

క్రీస్తు మమ్ములను ప్రేమించి, పరిమళ్ వాస్నగా ఉండుటకు మనకొరకు

తన్ను తాను దేవునికి అరపణగాను, బలిగాను అపపగించుకొనెను.

అలాగుననే మీరును ప్రేమకలిగి నడుచుకొనుడి. ఎపెఫసీ. 5:2

ఈ పుస్తకంలోని సాకష్యాలు వ్రాసిన ప్రతి సేవకుడు పై వాక్యానికి లోబడి ఉన్నారని నేను పూర్తిగా విశ్వాసిస్తున్నాను. ఈ పుస్తక సాకష్యపు సేకరణలు మరియు పభ్లషింగ� చేసిన శ్రీమతి టి.యస్. గ్రేస్ విజయ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.

ఈవెు గుంటూులోని ఆంద్ధ ప్రైస్తవ కళాశాలలో నాతో చదివిన ే్నేహితురాలు. గత 62 సంవత్సరాలుగా మా సన్నిహిత ే్నేహాం కొనసాగుతుంది. అవెరకా దేశంలో ఉంటా, సంవత్సరానికి ఒక్కసారి భారతదేశానికి వచ్చి ఆమె దైవసేవలో ఒక మాసము కొనసాగుచున్నారు. దేవుడు ఈవెను తల్లి గర్బుములోనే ఎన్నుకొని జా�నముతోను, మంచి తలాంతులతోను నింపి ఆయన నామ మహిమార్ధవెై అనేకులకు ఆశీర్వాదకరముగా వాడుకుంటున్నారు. అందరిని చిరనవువాతో, ఎంతో ప్రేమతో పలకరించి వారి మంచి చెడులను తెలిసికొని ఆదరించే సవాభావము గలవారు. అనేకుల రక్షణ సాక్ష్యాలను సేకరించి, ఇంతవరకు 55 పైగా పుస్తకాలు ప్రచురించి ఉచితముగా అనేకులకు అందజేసారు.

""ప్రభువు వెలిగించిన సాక్షి దీపాలు", ""క్రీస్తు మలచిన సాక్షి శిల్పాలు", ""క్రీస్తును ప్రేమించే ప్రియసాక్షులు", ""శూరులైన క్రీస్తు శిష�్యలు", "భూదిగంత విశావాస్ వీరమనితలు", ""క్రీస్తు సాక్షులు" వంటి అనేక సాకష్యాలుగా కలిగిన పుస్తకాలు ప్రచురించారు. ఈ జీవిత సాకష్యాలు చదువుతుంటే మన హాృదయాలు కృతజ్ఞతతో పొంగి, ఆయనను స్తుతించకుండా ఉండలేము. దేవుడు లోకమును ప్రేమించి తన ప్రియ కుమారుని రక్షకునిగా ఈ లోకానికి పంి, అంతట అందరా మారుమనససు పొందాలని కోరాడు. రక్షకుని సువార్తను విని, మారుమనససు పొంది, నాతన జన్మానుభవముతో సువార్త సేవకు సమర్పించుకొని సేవలో చాలామంది ముందంజ వేస్తున్నారు. ఈ గ్రంథాలు చదువుటద్వారా మరణములోనుండి జీవములోనికి దాటుచున్నారు.

బాప్తిస్మమచ్చు యోహాను గురించి యేసు చెప్పిన మాటలు ""అతడు మండుతా ప్రకాశించుచున్న దీపవెైయుండెను" అని చెప్పారు. అయితే ఆత్మ ్రేపరపణతో, అత్యాసక్తితో క్రీస్తు సాక్షులుగా ఉన్నవారు కూడా మండుచూ ప్రకాశించుచున్న దీపాలుగా అనేకులను క్రీస్తు వెలుగులోనికి నడిపించు చున్నారు. ఈ సాక్ష్యాలను సేకరించుట కొరకు ఎంతో సమయమును, ధనమును వెచ్చించి సమరపణతో, త్యాగముతో తోడపుచున్న వారందరికి ప్రభువు తపపక ప్రతిపఘల మవావాలని ప్రార్ధన చేస్తున్నాను . శ్రీమతి గ్రేస్ విజయ గారికి ఇంకా ఆయురారోగ్యములు దయచేసి, క్రీస్తును సాకీష సుగంధపరిమళాలు అనేకమందికి ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రారి�స్తూ....

భషప్ రచెల్ జ్యోతి కొమానపల్లి

కో-ఫ�ండర్, మన్నా గ్రాప్ ఆపఫ్ మనిపసీటస్

Photograph from page 14 of Dear Witnesses Who Love Christ
పేజీ 14

క్రీస్తును ఘనపరచిన సాకష్యాలు

డా�� టి.డి. ప్రసన్న కుమార్

యేసుప్రభువు నామమందు శుబభములు తెలుపుచున్నాను. స�.గ్రేస్ విజయ గారు ప్రార్ధనా పూర్వాకముగా రచించిన కీర్తన 105:2లో ""ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గార్చి సంభాషణ చేయుడి" అని వ్రాయబడినది. కీర్తన 105:5లో ""ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికొనుడి" అని వ్రాయబడినది. అవును ఆయన ఆశ్చర్యక్రియలను గార్చి మనము సంభాషించుకోవాలి. క్రొతత నిబంధనలో కూడా అపో-ప�లు ఆది అపోసతలు లను కలిసినప్పుడు యేసుప్రభువు అన్యజనులలో చేసిన అద్భుతములను వివరించాడు. (అపో.కా. 15:12).

ఈ పుస్తకము ద్వారా స�.గ్రేస్ విజయగారు ప్రభువు చేసిన కార్యము లను వివరించ పూనుకొనియుండగా ప్రభువునందు ఆనందిస్తున్నాను. ఈ సాకష్యముల ద్వారా ప్రభువు నామమునకు ఎంతో మహిమ కలుగును గాక!

కీర్తన 106:2లో ఆయన కీర్తియంతటిని ఎవరు ప్రకటింపగలరు అని వ్రాయబడియున్నది. అది ఎవరితరము కాదు అయితే ఆయన మహాగొప్ప కీర్తిని వరిణంచే ఈ చిన్న ప్రయత్నమును ప్రభువు దీవించును గాక!

ఈ సందర్బుంగా సిస్టర్ గ్రేస్ విజయ గారితో కొన్ని సంవత్సరాలుగా నేను కలిగియున్న ఆత్మీయ బంధాన్ని జ్ఞాపకము చేసుకుంటా ప్రభువైన క్రీస్తును మహిమపరుస్తున్నాను. మన ప్రభువైన యేసు నామయునకే మహిమ కలుగును గాక! ఆమేన్!

డా�� టి.డి. ప్రసన్న కుమార్,

కృపా ఘడియలు టి.వి. సీపకర్, కడప

Photograph from page 15 of Dear Witnesses Who Love Christ
పేజీ 15

రక్షణ రహాస్యాలు

స�దరి యం. ఎేసతర్ ఇవాంజిలిన్

శ్రీమతి టి.యస్. గ్రేస్ విజయ గారిని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మగారు విద్యావంతురాలు. అవెరకా దేశంలో నివసిస్తున్నపపటికీ తను దేవుని యెకక పనిలో ఎంతగానో వాడబడుతున్నారు. తను దేవుని పనిలో నిమగ్నవెైయున్నారు.

ఉన్నత కుటుంబాలలోను కడుపేరికంలోను మనశ్శాింతిని కోలోపయినవారు, మరణపుటంచులలోకి వెళ్ళినవారు పసైతం యేసుక్రీస్తు రక్షణనుభవం పొంది సజీవులుగా ఉండి వారి రక్షణ రహాస్యాన్ని ఈ పుస్తకాలు ద్వారా తెలిపి సువార్త సేవ చేస్తున్న అనేకమంది బభకుతల జీవిత విశ�షాలను ముద్రించడం అంత తేలిరకైన పని కాదు.

గత కొన్ని సంవత్సరాలుగా అనేకులు యేసుప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారి సాక్ష్యాలను, అనుభవాలను సేకరించి తన సవాహాస్తాలతో వాటిని వ్రాసి తర్వాత ్ర్రింట్ చేయించడం అంటే విజయ గారు దేవుని సేవ పట్ల వారి భాద్యతగా సీవాకరించినట్లుగా అర్ధమవుతుంది. ఇది అందరివల్ల సాధ్యం కాదు.

ఆమె క్రియలను బట్టి నేను ఆశ్చర్యపోయాను. ఆమె సమకూర్చి ప్రచురించిన సాకష్య పుస్తకములలో వెుుదటిది ప్రభువు వెలిగించిన సాక్షి దీపాలు, రెండవది క్రీస్తు మలచిన సాక్షి శిల్పాలు, మాడవది క్రీస్తును ప్రేమించే ప్రియ సాక్షులు, నాలుగవది శూరులైన క్రీస్తు శిష�్యలు, �దవది బూదిగంత విశావాస్ వీరమనితలు, ఆర్వది క్రీస్తు సాక్షులు వంటి అనేక సాక్షుల సాకష్యాలు ప్రచురించారు.

లాకా 24:32లో చెపపబడినట్లుగా ఆయన ్రతోవలో మనతో మాట్లాడుచూ లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హాృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ఆ విధముగా ఒకరి సాకష్యములు ఒకరిని బలపరచి ఒకరి అనుభవాలు ఒకరికి సహాయపడనట్లు ఈ పుస్తకములు దేవుని కొరకు వెలగటానికి, మండటానికి, జీవించడానికి దోహాదపడుచున్నాయి.

గత సంవత్సరం వారు ముద్రించిన ""ఆత్మీయ సత్య వాక్య పరిరగలు" ప్రైస్తవ ప్రసంగాలలోను, విశ్వాసులు తమ ప్రార్ధనలో బలంగా ఎదగడానికి ఎంతో బలాన్ని చేకూర్చాయని నేను ఖచ్చితంగా చెపపగలను.

ఈ విషయాలన్నిటిలో ఎంతో ఓరుపతో కూర్చినటువంటి అనుభవ సాకష్యాలు అందరికీ ఉపయోగపడనట్లు అలాకగ అమ్మగారికి దేవుడు ఇంకా చక్కని ఆరోగ్యము ఆయషు�ను అనుగ్రహించి ప్రభువు కొరకు విస్తారంగా పనిచేయడానికి దేవుడు సహాయం చేయవలైనని మరియు ఆమె కుటుంబ సరభయలను సమృది�గా ఆశీర్వాదించవలైనని నేను హాృదయపూర్వాక ప్రారి�స్తున్నాను.

ప్రభుయెకక పరిచర్యలో మీ స�దరి

యం. ఎేసతర్ ఇవాంజిలిన్,

ప్రొపెఫటిక� � హీాలింగ� మనిపసీట, అనంతపురం

విషయసాచిక

సీవాయ సాకష్యాలు :

1.మంచి ప్రైస్తవుల కుటుంబంలో జన్మించాను.అమ్మ నాన్నల వివాహా జీవితంలో

నేను ఒక సంవత్సర వయసులో ఉండగా చెల్లి మా అమ్మ కడుపులో

ఉండగా వారు విడిపోయారు. బంధువులైవవారు అమ్మను ఆదుకోలేదు. అమ్మ

కూడ ఎవరి సహాయం కోరలేదు. అమ్మ టీచరుగా పని చేస్తూ మమ్ములను

పెంచారు. నేడు అవెరకాలో ఇంజనీరుగా స్థిరపడి భార్యభడడ్లతో జీవిస్తూ

రక్షణ పొంది ఆత్మల జాలరిగా ఉన్నాను.

బ్రదర్. చారర్లస్ ప్రవీణ్ గారు, నాజైర్సీ, అవెరకా 908-938-3896

సాక్ష్యం 2. హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. పేద స్థితిలో ఉన్నాము.

కరెంటు సతంబభం మీద నేనే మారగం, సత్యం, జీవం, అనే వాక్యం ద్వారా మా

కుటుంబలో రక్షణ కార్యం జరిగింది. అద్భుత స్వస్థత పొందాము. భడడ్లను

డాకటర్లుగా చదివించి, మాతో క్రీస్తు ఉండి నడిపిస్తున్నారు. నేడు సాకష్యమచ్చెిద

మన సావామ యేసు దేవుడనుచు సాక్ష్యంమచ్చెిద" అన్నట్లుగా నేడు సాక్షిగా

సేవలో ముందుకు సాగిపోతున్నాము.

డాకటర్ జంపాల సాల్మన్ గారు, జంపాల గాడెం 9849896764

3.హిందా కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులకు కలిగిన స్వస్థత

వల్ల విశ్వాసుల సహాయంతో యేసుని రక్షకునిగా సీవాకరించి నేను, నా అకక

బభక్తిలో పెరిగాము. ఆర్థికంగా సమృది� లేకపోయినా విద్యలో దీవించి విదేశాల్లో

డాక్టుగా స్థిరపరిచారు. కోవిడ్లో బాధపడగా అద్భుత స్వస్థతనిచ్చి సేవలో

అందరం ముందుకు సాగిపోవుచున్నాము.

డాకటర్ రవితేజ గారు, ఉపపల్ హెైాదరాబాద్ 9849896764

4.నామాకార్థ కాథదలిక� విశ్వాసుల కుటుంబంలో జన్మించాను. క్రీస్తు నాలో

ఉన్న తలాంతులను గుర్తించి రక్షణ స్థిరత కొరకు ఎన్నో రీతులుగా నడిపించి

గొప్ప దైవజనుల తరీపుదుతో అద్భుతమైన అర్థవంతమైన గురితంపుగల పాటను

రచించే ధన్యతనిచ్చారు. 500 పైగా పాటలు రాసి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

పాస్టర్ దేవరపల్లి మణిప్రకాష్ గారు, విజయవాడ 9440544845

5.నామాకార్థ జీవితం జీవించాను. తండ్రి ప్రేమ లేక తల్లి ్రశమతో పెంచే

సమయంలో నా తల్లి మర్లా వివాహం చేసుకోగా తండ్రి సంరక్షణలో

పెరిగాను. మంచి ఉద్యోగిగా స్థిరపడి భార్య భడడ్లను పొందాను. ఒక

మీటింగులో దైవజనుని ద్వారా రక్షణ పొంది, విశ్వాసిగా స్థిరపడాను. నక్సలైట్ల

బారి నుండి ప్రభువు రక్షించారు. ప్రతి చోట నేడు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ సంపత్ మైఖేల్ గారు

6.నామాకార్త ప్రైస్తవ కుటుంబంలో జీవించాను. నా అకక తరువాత 10

సంవత్సరాల తరువాత కుమారుడుగా జన్మించిన నాకు దేవాసు అనే పేరుతో

కాథదలిక� ఫాదర్గా చేయదలిచారు. అనుకోని రీతిగా ఎల్.ఇ.యపఫ్ సంఘంలో

రక్షణ పొందాము. పాట వ్రాసే ధన్యతనిచ్చారు. సంపూరణంగా సేవలో

సాగిపోతున్నాను.

బ్రదర్ గంటూు దేవాస్ గారు గంటూ్ ఫోన్ నం: 9700912779

7.ప్రముఖ గీతాల రచయిత శ్రీ బేతం సావ్సన్ గారి పాటల వివరాలు చెన్నైలో

వారి కుమార్తెల సహకారంతో ల్యాంపు మనిపసీట నెహ్ర� గారి ద్వారా సేకరణ

వివరాలు.

బ్రదర్ బేతం సావ్సన్ గారు, గంటారు, ఫోన్ నం: 9346428210

8.పేద స్థితిలో జన్మించి కుగ్రామ వాసినైన నేను విద్యాభ్యాసం లేనపపటికి క్రీస్తును

్రేేమించు భాగ్యమచ్చారు. అనయలుగా జీవించినా క్రీస్తును నమ్మి ఆరాదిించు

ధన్యతనిచ్చారు. యేసన్న గారి ప్రోత్సాహాంతో విలువైన పాటలు వ్రాయు

తలాంతునిచ్చారు. దేవునికే స్తుతి కలుగును గాక.

పాస్టర్ యేసుదాసు గారు, �సన్న మనిపసీట, గంటూ్ ఫోన్ నం: 9346428210

9. నామాకార్థ రక్రైస్తవునిగా జీవించిన నన్ను నా అనారోగ్య స్థితిలో సవారంతో

మాట్లాడారు. లైంటు సమయంలో ప్రసంగాల ద్వారా క్రీస్తు సిలువ త్యాగం

గ్రహించి రక్షణ పొందాను. పాటలు వ్రాయుట గొప్ప వరంగా ఎంచి గొప్ప

దైవజనుల వద్ద పాటలు పాడుట ధన్యతగా భావించాను.

శ్రీ దియయా ప్రసాద్ గారు సేవకులు, ఫోన్ నం: 7842724112

10.పూజలు చేయు కుటుంబంలో జన్మించాను నా తల్లిదండ్రులకు 30

సంవత్సరాల వరకు సంతానం లేదు. ప్రైైస్తవ విశ్వాసి సువార్త వలన భడడ్ల

కొరకు మందిరం వెళ్ళగా ప్రవచనాత్మకంగా నేను పుటాటను. రక్రైస్తవ విశావాసంలో

↑ పైకి / Back to top