
సాక్ష్యం 5. నామాకార్ధ జీవితం జీవించాను. తండ్రి ప్రేమ లేక తల్లి
్రశమతో పెంచే సమయంలో నా తల్లి మర్లా వివాహం
చేసుకోగా తండ్రి సంరక్షణలో పెరిగాను. మంచి
ఉద్యోగిగా స్థిరపడి మంచి భార్య భడడ్లను పొందాను.
ఒక మీటింగులో దైవ జనుని ద్వారా రక్షణ పొంది.
విశ్వాసిగా స్థిరపడాను. నక్సలైట్ల భారి నుండి ప్రభువు
రక్షించారు. ప్రతి చోట నేడు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ సంపత్ మైఖేల్ గారు
హెైాదరాబాద్
""ప్రయాసపడి భారము మోయువార్లారా నాయెుద్దకు రండి నేను మీకు
విశ్రాంతి కలుగజేతను. మతతయి 11:28
1. పరిచయం: ప్రభువు నామములో అందరికి శుబభములు, నా పేరు సంపత్ మైఖేల్, నేను సి.యస్.� చర్చికి వెళ�ివాడిని నామాకార్థ రక్రైస్తవుడను మా నాన్న పేరు వందనము గారు, రెైలేవా ఇంజను డ్రైవరుగా పని చేసారు, మా అమ్మ జీవాగారు రామవరంలో గన్నవరం గవర్నవెంటు సాకలులో పని చేసారు. మా నాన్న గారు 1946 నా వయసు 3 సంవత్సరాలు ఉండగా అకస్మాతుతగా మరణించారు. సిక్రిందాబాద్ రాణిగంజ్ రోడడు ప్రమాదంలో అకకడికకకడే మరణించారు. నేను 1943లో జన్మించాను. నాన్న నాకు జ్ఞాపకం లేదు అమ్మ వయసు 25 సంవత్సరాలు అమ్మకు రెైలేవాలో ఉద్యోగం ఇస్తానన్నారు. మా అమ్మ గర్బవతిగా ఉన్నందన పని చేయలేరని ఆ ఉద్యోగం వేర వారికి ఇచ్చామన్నారు. అమ్మ వేదనతో లోకల్ ట్రయినులో తలుపు దగ్గర కూరచుని ఉండగా ఒక దేవ దాత కనిపించిందట, ఆమె సాకలు ఇనెపక్టుగా ఉద్యోగంలో ఉన్నారు. హెైాదరాబాదు పోలిస్ కమీషనర్ భార్య ఆమె పేరు తాజన్ బేగవ్ గారు ఆమె అమ్మ దు:ఖాన్ని పరిస్థితిని గమనించి ఆప్యాయంగా పలకరించి అవ్మా నీవు తీరని వేదనలో ఉన్నావు, నీ పరిస్థితి ఏమ అని పరమార్శంచారు. సాటి ఆడదానిని గనుక కనుగొనదలిచాను. నేను నీ భారము తీర్చకపోవచ్చు గాని సాటి స్రీతతో నీ బాధను పంచుకుంటే నీ భారం తగ్గుతుంది. మా నాన్న నన్ను ఉన్నత విద్యకు పంపలేదు. 8వ తరగతి వరకు టీచరు ట్రై�నింగు చేసాను. నా భర్త మంచి ఉద్యోగి అని వివాహం చేసారు, మహారాజువలై బ్రతికారు నన్ను ప్రేమతో చూచేవారు, కాని అకస్మిక మరణం వలన ఒంటరి నయ్యాను. నా భడడ్లను ఎలా బ్రతికించాలని ఏడ్చాిరట. నా తల్లి ఇం^్ర్లషు మీడియంలో చదివారు. అని చెపపగా అవ్మా మీరు ఏడవావద్దు అని ఓదార్చారట. బైబిలులో నాయిను విధవరాలి కుమారుడు మరణించాడు నా ముందు భడడ్ మరణించాడని భగ్గరగా ఏడసతూ దారంగా ఉన్న క్రీస్తు సమీపించి అవ్మా, ఏడువవద్దు నీకుమారుడు బ్రతకుతాడని చిన్నవాడా లైమ్మని లేపాడు. క్రీస్తు మాటలో జీవము ఆశీర్వాదమున్నది. నాయిను విధవరాలు క్రీస్తు ద్వారా బ్రతికిన కుమారుని చూచి ఆనందించింది. దేవునికి కృతజ్ఞత తెలిపింది. మంచి ఉద్యోగం ఇచ్చి మేలు చేసారు.
నాకు సింగరణిలో రామవరంలో సాకలు తెరిచే అవకాశం కలిగింది. బాలికల సాకలుకు లకీ�గారు చిరమల్లి శిరోమణిగారున్నారు నీవే ఆ సాకలు ప్రధానోపాధ్యాయురాలిగా ఉండాలి. నేను ఆ ఉద్యోగం ఇస్తానన్నారు. ఇక ఏడవావద్దు అని ధైర్యం తెలిపారు. మా తాతగారు హెాన్రీ మారిటన్ గారు మంచి విశ్వాసి.
బాప్టిస్టు మషనులో వెుుదటి వ్యక్తిగా పేరు పొందారు. నా తల్లి వివాహం కొరకు ఒప్పించి ప్రార్థించారు. విధవరాలి పకషంగా వాజ్యము తీరచువాడు క్రీస్తే మా తాతగారు మరణ దినవెరగిన బభకుతడు. మేమంతా కొతతగాడెం రామారము చేరాము. అకకడ కావారటర్సుగా కొతత ఇల్లు కటాటరు. ఆ ఇంట్లో నివసించాము. అమ్మ ఈశవారయ్యగారిని వివాహం చేసుకున్నది, ఆయనకు పెద్ద కుటుంబం ఉన్నది మేము ఇద్దరం అమ్మ నాన్న సంరక్షణలో పెరిగాము ప్రేమగా చూచేవారు. 1946లో ఆ ప్రాంతం చేరాము, 1956లో అమ్మకు వెదడులో కణతి వచ్చి అమ్మ మరణించింది. నాకు నాన్న ఆదరణ అవసరమయింది. ఆయనే నా యోగ కేషమాల పట్ల భారం వహించారు. నేను మారుమనసు పొందిన తరువాత నాన్నను రక్షణలోకి నడిపించాను. ఆయనను పరలోకం చేరుస్తానని ప్రభువు నాకు తెలియచేసారు. నేను నామకార్థ రక్రైస్తవుడనైననా రక్షణ పొందాక ఆనందించాను. నేను బుగ్గు గనులలో ఇంజనీరుగా ఉద్యోగం కొనసాగించాను. కొంత మంది రెండు గంటలు పని చేసేవారు కాని నేను లోపల ఉండి ప్రతి ఒక్కటి జాగ్రతతగా పరిశీలించేవాడిని. నా దగ్గర ఇద్దరు ఇంజనీర్లు ఉండేవారు ఎల్రక్టికల్ � వెకానికల్ ఇంజనీరు ఉండేవారు. పనిలో బాగా అలిసిపోయేవాడిని.
1973 పఫిబ్రవరిలో ఒక రోజు బాగా అలసిపోయి వచ్చాను. నా భార్యతో నేను బాగా అలిససిపోయాను ఆకలిగా ఉంది నిద్ద వసతుందని చెపపగా పిల్లలను పడుకోబైటటండి అని చెప్పింది, గతంలో సినిమాలు చూచేవాడిని. నడిరయి జామున అనే పాడుటకారంభించాను, అంతలో మా బంధువు బాబు రావు వచ్చారు. మా ఇంట్లో ప్రార్థన కూడిక ఉంది సేవకుడు మీ పేరు చెప్పి రమ్మన్నాడు అని తెలిపాడు. నాకు అసలే ఆకలిగా ఉంది. నిద్ద వసతుంది అని తెలిపాను. ఆర్.ఆర్.్ర మార్తి గారు గొప్ప బభకుతడు రడియో ప్రసంగీకుడు ఇంగ్లీషు వారికి తెలుగులో బైబిలు తరు�మా చేయడానికి సహాయం చేసారు రక్రైస్తవులు గౌరవించే బైబిలు తపపులు పట్టుకోవాలని బైబిలు చదివారట. ఆ పనిలో నుండి విశ్వాసిగా మారారు. ప్రేమధార్లో రడియో 5 సంవత్సరాలు బైబిలు ఉపదేశించారు. దేవుడు ఆయనను మార్చి సత్యమారగంలో నడిపించారు. పిల్లలు నిద్దపోగానే ప్రార్థనకు వెళాిలని నిరణయించుకున్నాను. దుమ్ముతో నిండిన బైబిలను దులిపి ప్రార్థనకు వెళాిను. నేను వెళ్ళి తలుపు దగ్గర కూరచున్నాను. ఆ దైవజనుడు ఇంకా వాక్యం బోదిిస్తునే ఉన్నాడు.
ప్రయాసపడి భారము వెుుయుచున్న సమసత జనులారా నాయెుద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతను. మతతయి 11:28
మండె ఎండలో ప్రయాణం చేసే బాటసారికి చల్లని పానీయం దొరికినంత నెమ్మది కలిగింది. దేవునికే సోత్రతం, నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఆ దైవజనుడు చెప్పిన భావం కలిగింది. గతంలో దేవాసు సినిమా చాలాసార్లు చూచి నిద్దపోలేదు. అన్నం తినలేదు అది కేవలం కలిపత కథద యాకటర్లు నటించారు అంతే. ఎందుకో నాలో దు:ఖం పొ]్లపారింది. తర్వాత ఆలర్ట కాల్ ఇచ్చారు. ఎవరెైనా క్రీస్తును రక్షకునిగా అంగాకరించనటై�్లతే ముందుకు రండి. మీ హాృదయాలు మార్చి మీ పరిస్థితులు మార్చగలడని చెప్పారు. చేయి ఎత్తి ముందుకు వెళ్ళి మోకరించాను. క్రీస్తు నీ పాపాలు కషవించాడని, నీ కొరకు మరణించాడని నిశ్చయతతో ఉండు, నీ హృదయంలో క్రీస్తును చేరచుకో.
యేసు ప్రభువా నేను ఘోర పాపిని నా హాృదయం కడగండి నీకు ఇష్టం లేని పని చేయను అని తీరా�నం చేసుకున్నాను. ఆయన మా అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించారు. గతంలో అపుడపుడు సిగరట్లు తాకగవాడిని, నా గత జీవితంలో పెను మారుప కలిగింది. అన్నిమానేసి నాతన వ్యక్తిగా మారాను. ఆ వారం ఏమ ముట్టుకోలేదు. ఆ దైవజనులు వెళ్ళి తరువాత వస్తామన్నారు. ఆ ఇద్దరు నా దగ్గరకు రావాలని నిరణయించారు. నెమ్మదిలేని జీవితంలో సంతోషం దయచేసాడు. ఒక ప్రశ్న నన్ను వేదించేది క్రీస్తు అద్భుతమైన దేవుడు ప్రేమ గలవాడు ్ర్రేమా సవారూపి అని పేరుంది గుడిడ్వారిని కుంటి వారిని బాగు చేసిన దేవుడు కదలలేని వ్యక్తిని లే అని చెప్పా లేపాడు. అంత గొప్ప వ్యక్తిని దయ కనికరం లేకుండా హింసించారు బాధపడ్డాడు, అవమానం బభరించాడు. ఎంతో కాలంగా రక్రైస్తవుడిగా జీవించాను నీ త్యాగం నీ ప్రేమను తెలసుకోలేకపోయానని దు:ఖపడాను. దేవునితో చెప్పి పశ్చాత్తాప్పడాను. నా పాపాలు ఒప్పుకుని నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాను. విశ్వాసిగా జీవించుటకు నిరణయించుకున్నాను. ఎంతో నెమ్మది శాంతిని పొందాను. అపపటికే రాత్రి 12 అయింది. మా కాలనిలో ప్రతి ఇంటికి వెళ్ళి క్రీస్తు దేవుడని చెప్పాలనిపించింది. ఆ తరువాత 2 నెలలలు ఎవరితో మాట్లాడాలనిపించలేదు. బభక్తిహీనులతో మాట్లాడలేదు, సంసారంలో బాధ్యతలేమ? దేవునితో సహావాసం చాలు అనే భావన కలిగింది. సంతోషంగా జీవిస్తూ సాక్షిగా ఉండుట దేవుని చితతమని నమ్మాను. ్రకమంగా వాక్యం చదువుతా ప్రార్థన చేసేవాడిని. మా గని వద్ద దసరా వేడుకలు చేస్తూ కసాయి వారు మేకను బలి ఇచ్చి భర్యాని చేసుకుని అందరు పారీట చేసుకునేవారు. నేను దానిలో పాలుగనను తినను త్రాగనని చెప్పాను. ప్రత్యేకంగా ఉండడానికి నిరణయించుకున్నాను. కొందరు పరిశుద్ధ్దడివయయావు అన్నారు. నేను పాపినని గ్రహించానని తెలిపాను. 1989లో బైల్లం పల్లకి బాధ్యత గల పనికి ప్రమోషను మీద పంపారు. ఆ ప్రాంతం వెళుిట ఆశీర్వాదకరంగా ప్రభువు దీవించారు. ఒకే వేదికపై అన్ని డినామనేషన్ల వారు కలిసి ఆరాదిించారు. అకకడ అందరు �క్యతతో ఆరాదిించగా ఆహ్లాదకరవెైన వాతావరణం కలిగించగా దేవుని స్తుతించాను.
గొప్ప ప్రమాదం ఎదురొకనుట:
ఒక రోజు మా ఇంటిలో 8 మంది నక్సలైట్లు కూరచుని కనిపెట్టుట చూచాను. అకకడ పిల్లలను బందిించి తలుపు మాసారు. నన్ను పట్టుకొని కిడ్నాప్ చేస్తున్నామన్నారు. నా వసతువులు తెచ్చుకుంటను అంటే అనుమతించలేదు. బైబిలు కూడ వద్దన్నారు మేము ఇప్పిస్తాము అన్నారు. నాకు కళ్ళకు గంతలు కట్టి 8 మంది ఆటోలో వారి మధ్య కూర్చొిబైట్టుకుని తీసుకుని వెళాిరు. అడవి ప్రాంతంలో పూరింట్లో పెటాటరు. మేము నక్సలైట్లము మా వ్యక్తిని బందిించారు, బాదిించారు పసంట్రల్లో రామచ్రందం గారిని విడుదల చేయాలన్నారు. మీకు ఏ హాని చేయమన్నారు. బైబిలు తెప్పించి ఇచ్చారు. ఉదయం ఒకరి ఇంట్లో మధ్యాహ్నాం మరొకరి ఇంట్లో మార్చి మార్చి తిేపపవారు. నాకు గంజి లేదా పాలు ఇచ్చి తాగమనేవారు. 8 రోజులు గడిచాయి. ఆంద్ధప్రదేశ్లో నా విడుదల కొరకు ప్రార్థనలు చేసారు. ేపపర్లలో వార్త వచ్చింది. నా భార్య నిద్దహారాలు మాని రోదిస్తుండేది బభయంకర దినాలు ఎదురొకన్నాము. అందరి ప్రార్థనలు ప్రభువు ఆలకించారు నా సమయమంతా ప్రార్థనలో గడిేపవాడిని. బైబిలు చదివేవాడిని వారి మధ్య మోకరించి ప్రార్థించేవాడిని. చాలా దర్శినాలు ప్రభువు చూపించారు. వర్ర చెన్నారెడిడ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కరీంనగర్ చైర్మన్ గారిని పఫిబ్రవరిలో కిడ�్నప్ చేసారు. మనోహార్ రావు జడిప చైర్మన్ అతనితో మంచివాడవన్నారు. నా పెద్ద భడడ్ వివాహం ఉందని అడిగినా ఆయనను చంేపసారు. నన్ను ఉంచిన ఇంటిలో రాజేశవార దేవి వ్రతం చేసుకుంటు న్నారు. అకకడ ఉదయం ప్రార్థన చేసుకునే సమయంలో గారెలు బారెలు తెచ్చి పెటాటరు. పోలిసు వచ్చి మైఖేల్ గారు సిద్ధపడండి అన్నారు, నన్ను గన్వెున్ కనిపెట్టుకుని ఉండేవాడు. యపస్సై మహేాందర్ రెడిడ్ ఉండేవాడు. నా బటటలమీద బాడి� జీసస్ సేవ్్స యు అని ఉ ంది. ఇందారంలో మీటింగులకు గన్వెున్లు వెళాిరు. నా దగ్గర ఎవరు లేరు. ప్రభువు నన్ను విడుదల చేసారు. నా దగ్గర ఎర్ర బైబిలు ఉంది దానిని వారు ఇచ్చారని తెలిపాను. ఎకకడ ఉన్నా యేసే దేవుడు అని సాక్షిగా జీవించుటకారంభించాను. క్రీస్తు మనలను పరలోకం తీసుకుని వెళాతడు, మీరు క్రీస్తును నమ్మండని చ్పెేెవాడిని. నాకు 6 మంది సంతానం ప్రభువిచ్చారు. నలుగురు ఆడ పిల్లలు ఇద్దరు మగ పిల్లలు. పెద్ద పాప ఇంజనీరింగు ఉద్యోగం చేస్తుంది. బాబు అసిపసటంటు ఇంజనీరుగా పని చేస్తున్నాడు. అందరు మంచి విద్యావంతులై ఉద్యోగాలలో ఉన్నారు. వెుుదటి పాప సేరు సునిత ఎవలన్, బాబు ఎలియట్ ్ర్రేవ్ కుమార్ ్ర్రిన్సిపాల్గా ఉన్నారు. మాడవ అవ్మాయి జోసిలా హెాప్సిబా, నాలుగవ అవ్మాయి బయాలా రచల్, 5వ అబ్బాయి పాల్ బైంజ్మన్, ఇంగ్లాండులో ఉన్నారు, 6వ అవ్మాయి జీవన స్రవంతి ్రనడాలో పని చేస్తుంది. వీరందరికి వివాహాలు అయి సంతానం కలిగారు.
నా సాక్ష్యంలో క్రీస్తు సిలువపై మరణించాడనియు జన్మ పాపం, కర్మ పాపం కొరకు సిలువలో మరణించాడని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినచో క్రీస్తు భడడ్లమవుతాము. ఆ తీరా�నంతో క్రీస్తు నీలో ఉంటాడు. ఆయన పరలోకం తీసుకువెళుి వరకు నీకు తోడుగా ఉంటాడు. బససులో, ఆటోలో నా సాక్ష్యం ధైర్యంగా చ్పెేెవాడిని. నా భడడ్ల భడడ్లను కూడా విద్యావంతులుగా తీర్చి దిద్దాడు. చివరి అవ్మాయి ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడభడడ్ పెద్దవ్మాయి పాప డాక్టు కోర్సు జారి�యాలో చదువుతుంది. బాబుకు ఇద్దరు పిల్లలు ఒకడు ఇంజనీరింగు చదువుతున్నాడు, చిన్నవాడు ఇంటరు చదువుతున్నాడు. జోసిలకి అవ్మాయి, అబ్బాయి కలిగారు. నాలుగవ పాపకు ఒక అవ్మాయి కలిగారు. అందరు రక్షణ పొందారు. ఎంత గొప్ప జీవితం జీవించినా రక్షణ చాలా అవసరం. ఆయనే మారగం, సత్యం, జీవం ఆయన ద్వారనే పరలోకం చేరగలము.
అందరం జీవించబడాలనేది నా దీన ప్రార్థన. ఆమెన్

సాక్ష్యం 6. నామాకార్ధ రక్రైస్తవ కుటుంబంలో జీవించాను. నా అకక
తరువాత 10 సంవత్సరాల కుమారుడు కలిగిన నాకు
దేవాసు అనే పేరుతో కాథదలిక� ఫాదర్గా చేయ
దలిచారు. అనుకోని రీతిగా ఎల్.ఇ.యపఫ్ సంఘంలో
రక్షణ పొందాము. విలువైన పాట రాసే ధన్యతనిచ్చారు.
సంపూరణంగా సేవలో సాగిపోతున్నాను.
బ్రదర్ గంటూు దేవాస్ గారు
గంటూ్
ఫోన్ నం: 9700912779
కేరాఫ్: నెహ్ర� గారు, ల్యాంప్ మనిష్రీట
యెహోవాను స్తుతించుట మంచిది వహోన్నతుడా నీ నామమును
కీర్తించుట మంచిది. కీర్తనలు 92:1, 2
1. పరిచయం: ప్రభువు నామములో అందరికి శుబభములు, నా పేరు దేవాసు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నెహ్ర� గారికి వందనాలు, మా }రు గంటారు, మా ఇంటి పేరు కూడ గంటారు మా ఇంటిలో అందరము రోమన్ కాధలిక� విశ్వాసులము. మా తల్లిదండ్రులు ఇద్దరు గవర్నవెంటు ఉద్యోగులు నాన్న మారెకటింగు ఆపఫీసులో పని చేసేవారు. అమ్మ టీచరుగా పని చేసారు. అన్న అకక తరువాత కుమారుడు పుట్టినపుడు కాథదలిక� మషన్లో ఫాదర్గా సమర్పించారు. అకక తరువాత 10 సంవత్సరాలకు నేను జన్మించాను. మా అమ్మ గారు ఆర్.సి.యం ఆసుప్రతిలో పని చేసేవారు. సిస్టర్లు ఫాదర్లు అంతా సుపరిచితులు, నామాకార్థంగా చర్చికి వెళ్ళి ఆరాదిించుట పరిపాటి. లాథరన్ వెుుదలగు సంఘాలలో బాల్యంలో చిలకరింపు బాప్తిస్మం, యవవానంలో కన్పఘర్వేషన్ ఇచ్చేవారు. తల్లిదండ్రులు పెద్దల కొరకే పుచ్చుకున్నాను. బభక్తి లేదు మారుమనసు అనుభవం లేదు. నన్ను సినిమాకిపంపండి అని మా తల్లిదండ్రులను అడిగాను. కన్పఘర్వేషన్ మీరు చెప్పినట్లు తీసుకున్నాను కదా అని అడిగాను. సినిమాకు వెళాిను. మన పాపాలన్నీ ఫాదర్ గారు కుర్చిలో కురచుని యండగా మనం చేసిన పొరపాట్లు ఒప్పుకుంటాము. మన పాపాల కొరకు వారు దేవున్ని ప్రార్థించుట ్రకమం పాటించేవారము. విశావాస ప్రమాణము పరలోక ప్రార్థన కొన్ని జపాలు సిస్టర్లు నేర్పించి నన్ను సిద్ధపరిచాకా కన్పఘర్వేషన్ తీసుకున్నాను. కుటుంబ సమేతంగా సినిమాలు చూచేవారము. అనుకోని రీతిగా ఎల్.ఇ.యపఫ్ ప్రార్థనా సమావేశాలలో ప్రార్థన రక్షణ గురించి సమావేశాలలో సందేశాలు విన్నారు. నన్ను కూడ మీటింగులకు ప్రోత్సహించారు. నేను లకష్యపెటటక సినిమాలు చూస్తూ అబద్దాలు చ్పెేెవాడిని. బైబిలు తీసుకుని దాచేవాడిని.
నాకు వివాహా మయింది. నా భార్య సియస్.� చర్చికి వెళ్ళినా బాగా ప్రార్థన చేసుకునేది. నన్ను బలవంతంగా చర్చికి పిలిచేది నాకు ఒక కుమారుడు కలిగాడు. మేము ప్రార్థన కోరగా కొన్ని వాగా�నాలు ప్రభువు చూపారని మాకు తెలిపారు. ఆ వాగా�నాలు నమ్మితే మేలు జరుగుతుందని నవ్మాము. ఒకసారి ఉపవాస ప్రార్థనలు జరికగవి. నేను వాక్యం వినగా నా హాృదయం కదిలిపంప బడింది. ముగింపులో ప్రకటన చేసారు నీటి బాప్తిస్మం కొరకు పేరు ఇవవామన్నారు. ఆసక్తితో విని పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా రక్షణనుభవం పొందాను. ఆత్మీయంగా స్థిరపడి బలపడాను. 1993లో అకోటబర్ 31వ తేది మందిరంలో చిన్న సందేశం ఇచ్చే అవకాశం తీసుకున్నాను. నాటి నుండి నేటి వరకు నా తల్లిదండ్రులు దైవ సేవకు అంకితం చేసారన్న అనుభవం ఆధారంగా నేను క్రీస్తు పరిచర్యలో �నమయయాను. నా తలంపులలో సేవ చేయాలనే ఆలోచన లేదు. ఒకసారి బైల్లంపల్లి మీటింగులలో నా పేరు పిలిచి యిర్మయా వలై ప్రవచనాత్మకంగా పరిచర్య చేస్తావన్నారు. దేవునికి నా జీవితం సమర్పించుకోవాలని దేవుని సేవా పిలుపు ఉన్నదని తెలిపారు. ఇద్దరు దైవజనులు ఒకే ప్రపచనం తెలిపారు. కొన్ని వేల మందిని 2009లో వారి కుడిహాసతం చాి దీవించారు. సంపూరణ సువార్తలో షకీనా ప్రార్థనా మందిరంలో వారి మందలో చేరి సవాచ్చింధ సేవలో పాలుగంటున్నాను. కోవిడ్ సమయంలో నాకు కోవిడ్ వచ్చింది. గ్లాసు నీరు లేపలేని స్థితిలో రక్తం మారి పోయింది. జవారం వచ్చింది. తిరిగి బ్రతకకపోవచ్చు అన్నారు. మందులు రాసి ఇచ్చారు. ఇల్లు చేరాను ప్రార్థన చేయగా దేవుడు బాగు చేసారు. మా సంఘకాపరి విజయకుమార్ గారు డబ్బు కొరకు కాక ఉచిత సేవ చేస్తున్నారు. వెుుదటిగా బభజియించు నా సావామ అనే పాట వెుుదట రాసాను. పప్రైవేటు సాకలులో ఉద్యోగం చేసేవాడిని. పిల్లల ప్రోగ్రాములు జరికగవి. 10వ తరగతిలో ఉండగా వారంతా డానసులు ప్రాక్టిసు చేస్తుండగా నేను క్రీస్తు ప్రేమను గురతుకు చేసుకుని ప్రత్యేక పాట రాసాను.
మధురవెైనది నా యేసుని ప్రేమ ఇహాలోక వాంచ్లితో ఈ లోకంలో అనేపాట పరిచర్యకు వెళుతండగా రెండవ చరణం రాసాను. ఆతరువాత 3వ చరణం రాసాను. అది నా జీవిత సాక్ష్యం రాగం రక.జై. క్రిష్టపఘర్ గారు. సహకరించారు. ఆ పాటను దేవునికే సమర్పించాను. ఎవరెైనా ఈ పాటను ఆదరించగలరో లేదో అని ప్రార్థనలో కనిపెటాటను. అనుకోని విధంగా చాలా మంది స్పందించి చక్కని సందేశాలనిచ్చారు. అన్నా ఈ పాట తిరప్తిలో విన్నాను, వేర చోట విన్నాను అనే సందేశాలు వచ్చాయి. వేర రాష్రాటలకు కూడ ఈ పాట చేరింది. గొప్ప సేవకులు పాడి యాటయాబులో పెటాటరు. 12 పాటలు రాసాను. నేను అందరితో మందిరంలో కలిసి ఈ పాట పాడేవాడను. దేవుడు నాకిచ్చిన పరిచర్యను కొనసాగించుట దేవుని మహిమ పరచుట నా జీవితాశయం. నా పరిచర్య ద్వారా దేవునిని ఘనపరచు చున్నాను. ఆమెన్

సాక్ష్యం 7. ప్రముఖ గీతాల రచయిత శ్రీ బేతం సావ్సన్ గారి
పాటల వివరాలు చెన్నైలో వారి కుమార్తెల సహకారంతో
ల్యాంపు మనిపసీట నెహ్ర� గారి ద్వారా సేకరణ వివరాలు.
బ్రదర్ బేతం సావ్సన్ గారు
గంటూ్
ఫోన్ నం: 9346428210
కేరాఫ్: నెహ్ర� గారు, ల్యాంప్ మనిపసీట
నేను పాడుచూ స్తుతి గానము చేపసదను. కీర్తనలు 108:1
1. పరిచయం: ప్రభువు నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. నేనునెహ్ర�గా గాయకుల సాకష్యాలు సేకరించుటలో మరురగైన గొప్ప గీతాల రచయిత బేతం సావ్సన్ గారిని పరిచయం చేయుటకు సంతోషించుచున్నాను. విలువైన పాటల రచయితగారు నేడు మన మధ్య లేరు. వారి కుమార్తెలు తండ్రి పరిచర్యలో పాటల వివరాలు సేకరించి మరురగైన రచయితను మీకు పరిచయం చేస్తున్నాను. అద్భుతమైన గీతం తెలుగు ప్రజలలో జనారణ పొందిన గీతం వీరు రచించిన గీతాలు అన్ని సంఘాలలో పాడుకుంటున్నారు. నాలోని ఆశాజ్యోతి నీవే నా ప్రభువా, నడిపించు నానావా నా జీవనావ
1. నిను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాట పాడి వినిపించగా
శ్యాంసన్ గారి పాటలు వెలికి తీసి మీకు పరిచయం చేయాలని విజయవాడ నుండి చెన్నై చేరాను. యెహోవా మా దేవా సహాయం చేయ రావయయా అనే పాట రాసారు. నిను నమ్మిన జీవులను దయతో దరి చేరచుము దేవా, వారి సవాస�లం వినుకొండ అయినా మ్రదాసులో గవర్నవెంటు ఉద్యోగం చేస్తూ 35 సంవత్సరాలు పని చేసి మరణించారు. ఆయన సతీమణి కూడ ఉపాధ్యాయినిగా ని చేసారు. ఒకే సాకల్లో తెలుగు టీచర్లుగా పని చేసారు. వీరికి నలుగురు సంతానం కలిగారు, కుమార్తెలు ప్రమీల, గీతాంజలి, ఏబైల్ రమచంద్ద మరియు సామయల్ సుర్రంద సోదరులున్నారు సిలువలో సిలువలో అనే పాటను జికికగారు పాడారు. ఆ పాటను శ్రకవారం మరి ఆదివారం చర్చిలలో పాడుకునేవారు. సిలువలో సిలువలో నా ప్రభువా ్రశమలలో ్రశమలలో నలిగావా
ఈ పాటను రికార్డు చేయించారు. కుటుంబీకులందరికీ చాలా ఇష్టవెైన పాట అని తెలిపారు. ఆయన పాటలు రాయుటతో పాటు ఎవరు బంధువులు వచ్చినా ఆ పాట పాడించుకునేవారు. ఆయన బైబిలు కోర్సు చదివి బైబిలు సువార్తను పార�ాలను చాలా ప్రాంతాలలో ప్రకటిస్తూ ఆత్మల జాలరిగా జీవించి బభక్తితో ప్రభుని ప్రేమించి సేవించారు. అమ్మగారు నాన్నకు సేవలో సహకరించేవారు. ఆయన ఉపాదా�యుడుగా కాదు రెవరెండుగా కూడ వ్యవహారించారు. గుడ్ నయాస్ సంస�లో పని చేసేవారు. శుభవార్త అనే పేరు ఆయనే ప్పోజ్ చేసారు. హెైాదరాబాదుకు సంస�ను మార్చాక ఎవాంజలిస్టుగా పని చేసారు.
తవారపడకే ఓ మనసా, శాశవాతమా ఈ దేహాము
ఒక సంఘంలో పాట పాడుతండగా శ్యాంసన్ గారి సోదరుడు ఆయన కుమార్తెలకు ఫోన్ చేసి నాన్న గారి పాట వినండి అన్నాడు. ఈ పాటలు రాసినపుడు వారి కుమార్తెలు బాల్యంలో ఉన్నారు. ఈ మాడు పాటలు ప్రజాదరణ పొందినందన వీరి సాక్ష్యం సేకరించడం జరిగింది. కుమార్తెలు చెప్పిన వివరాలలో నాన్న గారికి అమ్మ చాలా సహకారిగా ఉండేవారని తెలిపారు. ఆయన పాటలు రాయనపుడు గాని ప్రసంగాలు సిద్ధం చేయు వేళ్లో ఒంటరిగా ఉండుటకు ఇష్టపడగా తల్లిగారు ఆయనకు అవసరాలు తీరుస్తూ ఆ కాగితాలను మంచి చేతి వ్రాతతో కాపీిలు రాసిపెట్టేవారంట. పిల్లల అల్లరి ఆయనకు చేరకుండ జాగ్రతతపడేవారట. ఆ కాపీిలన్ని అవసరవెైన వారికి అందించేరట, సాహిత్యము రాసేవారు. సవారకలపన పాల్ ప్రసాద్ గారు, ఎండ్లారి సుధాకర్ గారు ్రశమ తీసుకుని చక్కని రాగాలు సమకూర్చి దేవునిని మహిమపర్చారు. యస్పి శ�ైలజ గారు, బాలసుబ్రమణ్యం గారు, పండు ్ర్రేవ్ కుమార్ గారు, జడ్సన్ గారు సహకరించారు. జికికగారు పాట పాడారు. వీరు దేవుని వాక్యం అనే పేరున రికార్డు చేసారు. కొన్ని మంచి పాటలు రికార్డు చేయు స్థితిలో ఉన్నాయని వాటిని కూడ వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారి కుమార్తెలు తెలిపారు.
ప్రముఖ సినీ గాయకుడైన సవారిగయ శ్రీ యస్పి బాలసుభ్రవుణ్యం గారి సతీమణి శాంసన్ గారి దగ్గర విద్యాభ్యాసం చేయగా అతి సన్ని హితంగా ఉండేవారట. ఆమె కావలిలో చదివారట, గురువు గారని సంబోదిిస్తూ ఇంటికి వచ్చి పోతా ఉండేవారట, ఈ పాటల రచయిత వీరిని గుర్తించాలనే తపనతో శాంసన్ గారి భార్య కూడ బాగా పాటలు పాడేవారు. దేవునిని ప్రేమించి మంచి పరిచర్య ద్వారా తెలుగు రక్రైస్తవ లోకానికి గొప్ప పాటలు రాసి మంచి పేరు గడించిన వీరిని జ్ఞాపకం చేసుకొనుట ధన్యకరము. ప్రభువు కృప వీరి కుటుంబానికి తోడుగా ఉండును గాక. ఆమెన్

సాక్ష్యం 8. పేద స్థితిలో జన్మించి కుగ్రామ వాసినైన నేను
విద్యాభ్యాసం లేనపపటికీ క్రీస్తును ్రేేమించు
భాగ్యమచ్చారు. అనయల జీవితం జీవించినా క్రీస్తును నమ్మి
ఆరాదిించు ధన్యతనిచ్చారు. యేసన్న గారి ప్రోత్సాహాంతో
విలువైన పాటలు రాయు తలాంతునిచ్చారు.దేవునికే స్తుతి
కలుగును గాక.
పాస్టర్ యేసుదాసు గారు
�సన్న మనిపసీట్టి, గంటూ్
ఫోన్ నం: 9346428210
కేరాఫ్: నెహ్ర� గారు, ల్యాంప్ మనిపసీట
మనకు బలవెైన దేవునికి గానము చేయుడి, యాకోబు దేవుని బట్టి
ఉత్సాహా ధవాని చేయుడి. కీర్తనలు 81:1
1. పరిచయం: ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు యేసు దాసు నా రక్షణ సాకష్యమందించే భాగ్యమచ్చిన యేసు నామానికి స్తుతి కలుగును గాక. నేను చదువుకోలేదు, నాకు వివాహామయింది, బిడ్డలు కలిగారు. ఆహారం లేక పేద స్థితిలో ఉండేవాడిని. �సన్న మనిపసీట అదిినేత యేసన్న గారితో అతి సన్నిహిత పరిచయస్తునిగా ఆయన ప్రేమలనందుకోగలిగాను పాటల రచయితనయ్యాను. యేసన్నగారితో సన్నిహితంగా ఉండేవాడిని. వారి మీటింగులలో నా పాట పాడేవారు. కలవారి మనిపసీట వారు ఇతర సినీ గాయకులు అదిికంగా పాడిన పాట స్తుతి పాత్రుడా సోత్రతారు�డా స్తుతులందుకో పూజారు�డా ఈ పాట రాయుటకు దేవుడే పరిశు ద్ధాత్మ ద్వారా మాటలనిచ్చారు. నాకు విద్య లేదు. లివరు వ్యాదిితో బాధపడాను. యేసన్న గారితో కలిసి ఆయా ప్రాంతాలు తిరికగవారము. ఆకాశమందు నీవు తపప నారకవరున్నారు నా ప్రభు వ్రాయగలిగాను. నా శ్రతువుల నుండి విడిపించావు. అనుభవంతో రాసాను. ఆత్మతో సత్యముతో ఆరాదిించేవాడిని ఆ పాట వివరిస్తూ యేసన్న గారితో వారి పరిచయం గురించి చెపపదలచు చున్నాను. నా రక్షణ సాక్ష్యం గురించి ప్శ్నంచారు. నా గ్రామము బాపట్ల సమీపంలో ఉండేది. నాన్న పేరు వెంకటేశవార్లు తల్లి పేరు చంద్దమ్మ తాత గారి పేరు దేవ సహాయముగారు. ఇద్దరన్నయ్యలు ఒక చెల్లి ఉన్నారు. బాల్యంలో అమ్మమ్మ గారింట్లో దాపుడిలో పెరిగాను. వివాహం ఆ ప్రాంతంలో జరిగింది. 1956లో ఒకటవ తరగతి చదివాను. 1974వ సంవత్సరం ఎ్ర్రిల్ 4వ తేదిన క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించాను. ఆ రోజుల్లో బైబిలు ట్రై�నింగు కొరకు జకకయ్య గారి వద్దకు పంపారు. ఆయన కూడ పాటలు రాసేవారు. బభక్తి గలవారు, అకకడ సేవ చేయలనే ఇష్టత కనబరిచాను.
ఇంటికి వెళ్ళి సేవకు సిద్ధపడి రమ్మన్నారు. ఆ రోజుల్లో పెద్దబాబు పుటాటడు. మేము పెంతెకోస్తులో సేవను ఇష్టపడ్డాక మమ్ములను వెలివేసారు. నాకు కలిగించిన ఇబ్బందులలో నా పరిస్థితి ఏమని భారంతో ప్రార్థన చేసాను. నా భార్య బాలింతగా ఉంది. నా ఇల్లు కూలిపోయింది. నాకు భారం కలిగి బైబిలు తెరువగా మతతయి 5వ అధ్యాయం కనిపించింది. ధన్యతలు చదివాను. కొన్ని సార్లు కూలిపనికి వెళ్ళినా సరిగాగ పని జరికగది కాదు. భాస్కర రావు గారు, మోషే గారు, మరి కొందరు కలిసి ఒక సంఘానికి కాపరిగా నియమంచారు. ఒకక రూపాయి చిల్లర కానుకగా వచ్చేది. పిల్లలకు ఏమ పెటటలేని స్థితి అనుకోని విధంగా ఒక విశ్వాసి ప్రార్థన కోరి 2 రూపాయలు కానుకగా ఇచ్చింది. ఒక రూపాయితో భయ్యం కొన్నాను అవసరాలు ప్రభువే తీర్చారు. జయరావుగారు విజయ కుమార్ గారు బాప్టిస్టు సంఘసతులు చాలా సహకరించారు. పొన్నారులో ఉజీ�వ సరభలలో ్రడవ్ము కొట్టి పాటలు పాడాను. జపఘన్యా గారు నన్ను గమనించి వారి సంఘానికి వచ్చి పాటలు పాడాలని కోరారు. వార నా అవసరాలలో ఆదుకునేవారు. సువార్త బోదిించేవాడిని. నేను బససులో ప్రయాణం చేస్తుండగా నాకు ఒక ఆలోచన కలిగింది. గంటూులో ఒక గది అద్దెకు తీసుకుని సేవలో ఉండాలని ఆశించాను. ఆ రోజుల్లో యేసన్నగారు నాకు పరిచయమయయారు. నేను పాట పాడగా ఒక మీటింగులో యేసన్నగారు నన్ను చేరి ప్శ్నంచి నా ప్రాణ ప్రియుడా యేసురాజా ఎవరు రాసారని అడిగారు. ఒక పాటను నేనే రాసానన్నాను. �పల్లె మీటింగులలో పాట పాడటానికి వస్తావా అని ప్రేమతో ఆహావానించారు. నన్ను వెంబడించుటకు ఇష్టవెైతే రావచ్చు లేదంటే నేను ఏదైనా ఇస్తానని ఆశించి రావద్దన్నారు.
ఒక ఇల్లు మాట్లాడి నన్ను అకకడ ఉంచారు, ఇద్దరము కుటుంబం వదిలి నెల రోజులు గ్రామాలు తిరిగి పాటలు పాడి సువార్త సేవలో గడిేపవారము 1984 జనవరిలో శారదా నగర్లో వెుుదటి సంఘము ఏరపరచారు. పగలు మీటింగు కరప్రతాలు పంచుటకు ఒక పసైకిలు ఇచ్చేవారు. పగలు }ర్లు తిరిగి కరప్రతికలు పంచి మీటింగు సమయంలో పాటలు పాడేవాడిని ఒకసారి పసైకిల్ మీద ప్రయాణిస్తుండగా బభయంకర ప్రమాదం ఎదురొకన్నాను. నన్ను గదిలోకి తీసురకళ్ళి 10 మందితో కలిసి నా కొరకు ప్రార్థన చేసారు. 1986లో ఇల్లు మారాము. ఇల్లు అద్దె 100 రూపాయలు ఉ ండేది. మీటింగులలో 40 మందికి పైగా రక్షణ పొందారు. యేసన్న గార మందిరానికి ఇంటికి స�లమచ్చారు.
నన్ను పిలిచి సేవ చేయమని చెప్పారు, ఆ రోజుల్లో యేసన్న గారి మరణ వార్త విన్నాను, చాలా బాధపడాను. వాక్య ధ్యానంలో ్రతోవకు వెలుగు గురించి పాట రాసాను. మ్రదాసు సాటడియోలో పాట పాడాను. ఆ తరువాత 7 సిడిలు పాటలు రికార్డు చేయబడ్డాయి. ఎడవ సి.డిలో ప్రజాదరణ పొందిన పాట నేనే పాడానని జాన్ వెస్లిగారు తెలిపారు. అంత వరకు నేను పాటలు రాస్తానని పాడుతానని ఎవరికి తెలియదు. నా పరిచర్యలో ఉండగా కుమార్తె మరణిచింది. దేవుని కొరకు జీవించాను. నన్ను �సన్న మనిస్రీట అదిినేత ప్రేమతో ఆదరించారు. నా పాటలు ఆ మీటింగుల్లో పాడగా ప్రజాదరణ పొందాయి. నన్ను ప్రభువు ప్రేమించి గొప్ప తలాంతులనిచ్చి దీవించారు. యేసన్న గారి మనిపసీటలో వెుుదట గాయకుడిగా సహాచరుడిగా ఉన్నాను. ఆ పాట వివరణ ఏదనగా స్తుతి పాత్రుడా సోత్రతారు�డా స్తుతులందుకో పూజారు�డా ఆకాశమందు నీవు తపప నారకవరున్నరు నా ప్రభు
1. నా శ్రతువులు నను తరుముచుండగా నాయాత్మ నాలో కృంరగనే ప్రభా నా మనససు నీవైపు త్రిప్పిన వెంటనే శ్రతువుల చేతినండి విడిపించినావు కాపాడినావు
ఆ పాటను రాసుకుని టయాను చేసి పాడాను. నాకు ముగ్గురు మగ పిల్లలు ముగ్గురు ఆడ్రిల్లలు వారిలో కొందరు ప్రభువు సేవలో ఉన్నారు. అందరు విశ్వాసులుగా ఉన్నారు. నేను సేవ చేయాలని యేసన్నగారు ప్రోత్సహించే వారు. కొన్ని సమయలలో గద్దించినా బాగా ప్రేమించేవారు. పాపుల రక్షకుడని సరభలలో పాట పాడాను. నేని సమయంలో 75 సంవత్సరాల వయసులో ఉన్నాను. దేవుని సేవ కొనసాగిస్తున్నాను. విద్యలేని నాకు దేవుడు తలాంతులనిచ్చి పాటలు రాయుటకు పాడుటకు సవారముచ్చి మంచి సేవకుల సహావాసమచ్చి మంచి భడడ్లనిచ్చి వారిని రక్షణలోకి సేవలోకి నడిపించి సేవలో ఉండే భాగ్యమచ్చారు. గొప్ప ప్రమాదం ఎదురొకనగా యేసన్నగారి ప్రార్థన ద్వారా సవాస�పరిచారు. అంత సేవ చేసిన యేసన్న గారికి గొప్ప సేవ చేసిన తోటి సేవకుడను వెుుదటి సేవకుడను నేను ధనయడను. ఎట్టి వారినైన ప్రభువు ప్రేమించి రక్షించి గురితంపునిచ్చి ఆశీర్వాదించగలరని నా జీవితమే ఒక సాకష్యము. నా కొరకు ప్రార్థించండి. దేవునికి సోత్రతం!!