
సాక్ష్యం 33. బభక్తి గల కుటుంబంలో జన్మించాను. పెద్ద
కుటుంబంలో ఆర్థికంగా చితికిపోయినందన డి^్ర వరకు
చదివి మంచి రెైలేవా ఉద్యోగం సంపాదించాను.
యవవానంలో అహాంకారంతో లోకాశలతో ఉండి క్రీస్తుకు
దారమయయాను. శికషగా వెదడు వ్యాదిి సంబభవించగా
స్వస్థత పొంది ప్రభువు సేవలో వాడబడుతున్నాను.
బ్రదర్. పి.భ. మనోహార్ గారు,
ఫోన్ నం: 9848363638
కేరాఫ్. వెైవిట్నెస్ టి.వి., భను ప్రకాశ్ గారు, 9010446420
నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26
పరిచయం:
ప్రభువు దివ్య నామములో అందరికి శుబభములు. నా పేరు మనోహార్ నాన్నగారి పేరు కొర్నేలియస్ అమ్మగారి పేరు గ్రేసమ్మ. మా నాన్నగారు సర్ రిజిస్ర్ట్గా పని చేసి నిడదలోలులో స్థిరపడ్డారు. అమ్మగారు టీచరుగా పని చేసారు. నాన్నగారికి 9 మంది సంతానంలో నేను 8వ సంతానం. డబ్బు సంపాదించినా అనేకులకు సహాయపడి ష�రిటీ సంతకాలు చేసి నష్టపోయి ఆర్థికంగా దిగజారిపోయారు. ఎలాగో డి^్ర పూర్తి చేసాను. మేము బభక్తి గల కుటుంబంగా పెంతెకోస్తు సంఘ సరభయలముగా కుటుంబ ప్రార్థనలో గడిేపవారం. డి^్ర తరువాత ప్రార్థనల పఘలితంగా రెైలేవా ేసటషను మాస్టుగా ఉద్యోగం పొందాను. తమళ్నాడులో మధురెైలో 5 సంవత్సరాలు పని చేసాను. తరువాత ఆం్రధాకు వచ్చాను. నేను చేతులతో మేజిక� చేయడం నేరచుకొని కొన్ని ముఖ్యవెైన మేజిక� చేసే ప్రావీణ్యత పొందాను. నాకు ఉద్యోగంలో ప్రమోషను లభించింది. నాలో గరవాము అహాంకారము నెలకొన్నది. ్రకమంగా దేవుని విడిచి వ్యసనాలకు లోనయ్యాను. తర్వాత నాకు వ్యాదిి సంబభవించింది. రెైలేవా ఆసుప్రతి సిక్రిందాబాదులో ఆపరషను చేయగా ఏమ స్వస్థత పొందలేదు. మరణం తపపదన్నారు. నా శవం నిడదవోలు తీసుకుని వెళ్ళడం కష్టమన్నారు. బ్రతికి ఉన్నపుడే నిడదవోలు వెళ్ళమన్నారు. చాలా నీర్సంగా మారాను. ఆసుప్రతిలో డిశ్చాత్ర్్చి చేశారు. అకకడే కందుకూరు గ్రామంలో మేరమ్మ వెుథదడిస్టు సంఘసతురాలికి సవాస్థా వరమున్నదని ప్రార్థనా పరురాలు తెలిపింది. నన్ను ఆ ప్రాంతానికి తీసుకొని వెళాిరు బాబు దేవునికి అసాధ్యవెైనది ఏది లేదు. నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకో అన్నారు. డాకటర్లు నాలుగు రోజుల్లో మరణిస్తావన్నారు. నేను బ్రతకగలనా అని ఆలోచిస్తూ ఉండగా చిన్న ప్రార్థన చేసుకున్నాను.
ప్రభువా నీవు నాకు స్వస్థత ఇస్తే నీ పరిచర్య చేసుకుంటను అన్నాను. ఆ కషణంలో వెదడుకు సంబందిించిన వ్యాదిి వల్ల చాలా తలనొప్పి వచ్చేది. 8 గంటలు ఆ నొప్పి వల్ల చాలా కేకలు పెట్టేవాడిని. దాని కొరకు డాకటర్లు నిద్ద మాత్రలు ఇచ్చేవారు. మేరి సిస్టు ప్రార్థించగానే నాలో ఉన్న తలనొప్పి మాయవెైంది. అనేక పుస్తకాలు వ్రాయుట ప్రారంభించాను. అనేక పసైనసు గ్రంథాలు చదివేవాడిని. సువార్తను జోడించి కథలు రాసేవాడిని. 150 పుస్తకాలు రాసాను. చిన్న పిల్లలకు అర్థమయేయ రీతిగా వయాజిక� చేసి సువార్త బోదిించేవాడిని. సమయం సరిపోక ఆపఫీసుకు పసలవు పెటైటవాడిని. నాకు 12 సంవత్సరాల సరీవాసు ఉన్నా నేను సేవలో ఉండాలని తలంచాను. వాలంటరీ రిటై�ర్వెంట్ తీసుకోదలిచాను. ఉద్యోగం రాజీనామా చేసి సువార్త కొరకు అన్ని రాష్రాటలు తిరిగాను. తమళ్ం, ఇంగ్లీషు, హిందీ, తెలుగు బాగా తెలసు. నేను రాసిన పుస్తకాలు సండేసాకలు పిల్లలకు చాలా ఉపయోగపేవి. ఇంగ్లీషులో కథద చదివి తెలుగులో రాసేవాడిని. ఒకసారి ఒక పేదవాడు చర్చికి వెళ్్లగా ఎవరు మాట్లాడేవారు కాదు. ఒకసారి టోపి పెట్టుకొని వెళాిడు ఫాస్టు గారు సంఘ పెద్దతో ఆ పేదవాడిని టోపి తీసివేయమని చెప్పు అన్నారు. చాలా వారాల నుండి ఎవరు మాట్లాడలేదు. ఎవరెైనా మాట్లాడతారని ఇలా వచ్చాను అన్నాడు. నేను ఆ కథను మార్చి చెప్పులు వేసుకొని వచ్చాడని రాసాను. ఇంగ్లీషులో కథద ఆధారంగా మన పద్ధతిలో రాసాను. నిజవెైన రక్రైస్తవునిగా జీవించుట ప్రారంభంచాను. అమృత కలశంతో 120 కథలు 79 కథలు రాసాను. నా నెంబరుకు ఫోను చేసేత మీకు మంచి పుస్తకాలు పంపగలను.
నేను ఒక వయాజిక� ట్రిక� చూపగలను. మనలో 7 బభయంకర పాపాలు దాగి ఉంటాయి. తిండిబోతుతనం, సోమరితనం, కోపం, అసాయు, అహాంకారము ధనాశ ఇవన్నీ పాపాలే. బైబిలు చదివితే ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. నాలో సాతాను క్రియలు తొలగిపోయాయి. దేవుడు నా పాపాలు ఎర్రనివైననా, హిమంవలై తెల్లగా చేసాడు. మానలేని చెడు అలవాట్లు మానివేయగలము. దేవుని దృష్టిలో అందరు సమానమే. నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్.

సాక్ష్యం 34. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా ఆకారం
వింతగా ఉన్ననా దేవుని చితతమని నమ్మి దేవునికి సాక్షిగా
జీవించగలుగుచున్నాను. నా శాపాన్ని ఆశీర్వాదకరంగా
మార్చారు. ప్రేమించే తల్లిదండ్రులను నాకు
అనుగ్రహించారు. ప్రతి వ్యక్తి దేవుని చిత్తంలో
సృష్టించబడినట్లు గ్రహించి అంగీకరించి ఆయన కొరకు
జీవించాలనేది నా ఆశయం.
బ్రదర్. పాల్ దేవకరుణ గారు,
సింగరణి,
కేరాఫ్. జోషి గారు, 7989557742
జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమంచితిని. యిర్మయా 1:5
పరిచయం:
ప్రభువు దివ్య నామములో అందరికి వందనాలు నా పేరు పాల్ దేవ కరుణ నా జీవిత సాక్ష్యం వివరించగలను. తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో రామకృషాణపురంలో జన్మించాను. 7వ సంవత్సరం వరకు సామాన్యంగా పెరిగాను. తర్వాత నా శరీరం ఆకారం పెరుగలేదు. పోలియో కావచ్చు మందు వాడమన్నారు. స్వస్థత లేదన్నారు. దేవుడే ఈ విధంగా పుట్టించాడన్నారు. నేను అంగీకరించాను. నేను అందరిలో ప్రత్యేకంగా ఉన్నందుకు గరవాంగా భావించి నన్ను ఈ విధంగా పుట్టించినందుకు సంతోషంగా ఉన్నాను. నేను దేవునికి కృతజ్ఞత కలిగియున్నాను. మన స్థితి గురించి చింతించరాదు. నేను ఎందుకు ఇలా పుటాటనని అడుగలేదు. మన జీవితం వెనుక ఒక ప్రణాళ్ళక కలిగి ఉంటుంది. నా తల్లిదండ్రులు విసుకుకంటున్నారు గనుక నా జీవితం వ్యర్థమని తలంచాను. నా తల్లిదండ్రులు నన్ను 27 సంవత్సరముల వరకు పసిపిల్లలవలై నన్ను ్రేేమించారు. నాన్న దైవసేవకునిగా ఉన్నారు. మేము 5 మంది సంతానముగా ఉండగా వెుుదట మా అకక కరుణ జ్యోతి జన్మించింది. ఆమె నా వలై పుట్టింది. నడువలేదు. ఆమె ప్రభువు సన్నిదిికి చేరింది. చనిపోయే ముందు మా అమ్మతో మాట్లాడింది అమ్మ నన్ను యేసయ్యా పిలసతున్నారు. నేను ఆయన దగ్గరకు వెళుతన్నాను అని తెలిపింది. దారిలో ప్రాణం పోగా మా అమ్మ మా అకక శవాన్ని ఇంటికి తీసుకుని వచ్చింది. మా ఇద్దరు అకకలు నేను నా అన్నగారు అక్కను చూచి ఏడ్చాిమట. నాకు 3 సంవత్సరాలు, మా అన్నకు 4 సంవత్సరాలు ఉండేవి. ఆమె ప్రార్థించగా అద్భుతంగా జవాబు పొందుకుంటున్నాం. మా అకక ఇంట్లోనే ఉంటుంది ఎకకడికి వెళ్ళదు. ఆమె ప్రార్థనాబలంతో సాతాను శకుతలపై విజయాన్ని పొందుకునే వరాన్ని ప్రభువిచ్చారు. నేను మా అకక కలిసి క్రీస్తు గురించి సాక్ష్యం ఇవావాలని నా ఆశయం.
అకక చాలా ఆరోగ్యంగా ఉంది. వివాహం కూడ అయింది. దేవుడు గర్బుపఘలమచ్చాడు 1983లో నాన్న ఉద్యోగం పొందారు. గతంలో మా నాన్న విగ్రహారాదిికులు అన్ని పూజలు చేసేవారు. వారిని క్రీస్తుకొరకు సాక్షిగా మార్చారు. మా నాన్న మేనమామగారు. పొలం పనులలో నలిగిపోతున్నారని తలంచి తన ప్రాంతానికి ఆహావానించారు. మా ప్రాంతంలో ఉద్యోగం చేయాలంటే సింగరణి ప్రాంతంలో చేయాలి. మా నాన్న ఆ ప్రాంతంలో క్రీస్తు బోధల వల్ల ప్రావితుడయయాడు. తనకు ఉద్యోగం లభిేసత క్రీస్తును నవ్ముకుంటనని నిరణయించుకున్నారట. నిన్ను నవ్ముతానని తలస్తూ పరుగు పందెంలో పాలుగన్నారట. ఎందరో ఓడిపోగా అలస్ట లేకుండా మా నాన్న పరురగత్తినందన ఉద్యోగం పొందారట.
1983 సంవత్సరం నుండి క్రీస్తు పట్ల మంచి అవగాహనతో చర్చికి వెళ్ళటం ప్రారంభంచారు. అంచెలంచెలుగా బభక్తితో ఎదుగుచూ క్రీస్తు ప్రేమలో సాగిపోయేవారు. అకక తరువాత ఇద్దరు అకకల తరువాత నేను పుటాటను. అందరు అమ్మ నాన్నకు విధేయులుగా జీవించేవారు. చర్చికి వెళ్ళి సండేసాకలుకు వెళ�ివారము. నీవు పాడలేవు నిలబడలేవు అని పంిచేసేవారు. ఎవరా నన్ను ఇష్టపేవారు కాదు. డానసు వేయలేవు అన్నారు కొరియోగ్రాపఘరుగా పని చేసేవాడిని. సినిమా వెైపు లోకం వెైపు తిరిగాను. నేను ప్రార్థించుట మానేసాను. నాన్న ఉద్యోగం చేస్తూనే దేవుని సేవలో �నమయేయవారు. మా నాన్న బైబిలు తెరచి మంచి మాటలు బోదిించేవారు. బాలురు నడువవలసిన మారగం బోదిించాలి. అపుడు పెద్దయిన తరువాత దానిలో నుండి తొలగిపోదు. అందరు బాగా చదివేవారు నేను సాకలుకు వెళ�ివాడిని కాదు. సాకలు టీచర్లు నన్ను కొట్టేవారు గనుక పారిపోయి ఆడుకొని సమయానికి ఇల్లు చేరవాడిని. మా ఇంటిలోనే ఒక గదిలో ప్రభువుకు స్థానముచ్చి ఆరాధన ఆరంభించాము. మందిరముగా మార్చాము.
మా స�లంలో ఎందరో ఆత్మీయంగా సేద తీరచుకునేవారు. ఆ స�లాన్ని దేవుడు దీవించారు. వాయిధ్యాలు వాయించుటకు నేను ఇష్టపేవాడిని. కంజర వాయించేవాడిని నేను బభక్తి గలవాడనని అందరు తలంచేవారు. నా అకక సాటలు మీద కూర్చొిని వాక్యం బోదిించేది. నడవలేక పోయేది. నేను కంజర కొడితే డబ్బులు కొరవాడిని. బేరమాడి సేవ చేసేవాడిని. ప్రార్థనలో అంతా �నవెైనపుడు పారిపోయేవాడిని. లోకాశలతో నిండి సినిమా పాటలు పాడేవాడిని. బభక్తిగా ఉండేవాడిని కాదు. నాకు దేవుడిచ్చిన రెండు వరాలు, ఒకటి నా ఆకారం వింతగా ఉండుట, పాటలు తవారగా నేరచుకునేవాడిని. గరవాంగా జీవించేవాడిని. ఎదురించేవాడిని. పనిని స్రకమంగా చేసే సమర్థతను దేవుడిచ్చారు. జా�నం వయసు ఉన్నందన పసల్ వెకానిక�గా పని ఆరంభించాను. సాతాను నాకు వ్యసనాలు నేరాపడు, మద్యము, ధామపానము అలవాట్లు చేసుకున్నాను. అవి వాడాలంటే డబ్బు అవసర్రంై నాన్న దగ్గర, అకక దగ్గర ప్రభువు కానుకలో డబ్బులు దొంగతనం చేసేవాడిని.
అందరూ మటింగసుకు వెళ్ళ్లనపుడు నేను సినిమా లోకంలో �నమయేయవాడిని. అలా ఎదుగుచూ సాగిపోయే రోజుల్లో తీవ్ర జవారం వచ్చింది. మరణిస్తానన్న బభయం కలిగింది. ఆ రోజు టి.వి.లో సినిమా చాస్తుండగా మధ్యలో శుభవార్త వచ్చింది. ఆ రోజు 139వ కీర్తనలో వాక్యాలు పని చేయసాగాయి. దేవుడు నన్ను పరిశోదిించి తెలసుకొనుచున్నాడని గ్రహించాను. నేను చేసే పనులు నాకు తెలసు నన్ను ప్రభావితం చేసే వ్యక్తికి తెలసు. మరి ఎవరికీ తెలియదని భ్రవులో ఉండేవాడిని. వాక్యం దేవుని చిత్తం స్పష్టంగా తెలుపుతుంది. సమసతం గ్రహించగలవాడు దేవుడు.
దేవుని వాక్యం సాటిగా నాతో మాట్లాడింది. నేను కూర్చొినుట నిలుచుండుట దేవునికి తెలసు అన్న మాట నాకు బభయం కలిగించింది. యవవానసతుడా నీవు చేయు పాపం ఎవరికీ తెలియదని భ్రవుపడుచున్నావా? కాని నిన్ను పరిశోదిించు దేవునికి సమసతం తెలసని దైవజనులు వాక్యం బోదిించారు దైవజనుని మాటలు నాకు బాణాలుగా తాకాయి. నా తలంపు పుటటకమునుేప దేవుడు నన్ను ఎరిగియున్నాడు. నా తల్లిదండ్రులకు కూడ తెలియదు. దేవునికి ఎలా తెలుస్తుందని ఆలోచన కలిగింది. మంచి బభక్తి గల దైవజనుని కుటుంబంలో జీవిస్తున్నాను.
అయిననా నా ప్రవర్తన దిగజారిపోయింది. సాతాను గురిపెటాటడంటే ఎంతటి గురిపెటాటడంటే ఎంతటివారెైనా పడిపోవాల్సిందే. దేవుని బలిషటవెైన చేతిక్రింద దీన మనసుకలవెై జీవించవలసియున్నది. సంఘంలో మంచి పరిచర్య చేసే స్రీతని అనుకోకుండా రోడడు పకకన పంపు స�లంలో చాలా గడసుగా ప్రవర్తించుట చూచి ఆశ్చర్యపడ్డారు. ఆ మాటలు విన్నాక ప్రభువు నాతో సాటీగా మాట్లాడారు.
ప్రభువు కొరకు జీవించిన జీవితమే ఘనవెైనది అని చెపూత అన్ని పనులకు దేవునికి లైకక అపపచెప్పాలని హెాచ్చరించాను. గతమంతా నా మాటలు చూపులతో దేవునిని దు:ఖపెటాటనని పశ్చాత్తాప్పడాను. నేను చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాను. దైవజనునితో ఎకీబభవించి ప్రార్థించాను. మీకు కటటబడిన కట్లు విపపబడును గాక అని ప్రార్థించాను. ఆత్మీయ తండ్రి యన్. జయపాల్ గారు. 2010లో జయపాల్ గారు ఉజీ�వ మహాసరభలు నిర్వాహించారు. నేను మీటింగులకు వెళ్ళి ఆత్మీయ మేలులు పొందాను.నన్ను దీవించి నా కొరకు ప్రార్థించారు. ప్రభువు పరిచర్య భారం ఉంది నీవు దేవునికి సమర్పించుకో అన్నారు. మర్లా 2011 మార్చిలో సరభలు పెటాటరు మా చిన్నాయన గారు ఆ ప్రాంతంలో నివసిస్తారు. ఆయన క్రీస్తు తెలియని అనయడు ఆయన వచ్చాడు. నేను మర్లా ప్రార్థన చేయించుకున్నాను. తిరిగి అదే మాట నాతో చెప్పారు. నాకు దేవుని పిలుపు ఉంది దేవునికి లోబడు అని హెాచ్చరించారు. చదువు సరిగాగరాదు. లోక జా�నముంది. నాకు దైవజనునితో మాట్లాడడం కూడ తెలియదు. దైవజనుడు నన్ను చెన్నై రమ్మని పిలిచాడు. ఆలస్యం చేయకు దేవుడిచ్చిన సమయం పొగొట్టుకోకు అన్నారు. నా జీవితంలో అందరిలా నడిచి నేను పని చేసుకోలేను. ఎవరో ఒకరు నన్ను సంరక్షించాలి అన్నాను. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించగలడని చెప్పాడు. అతను సాతాను శకుతలను వదించే వరం గలవాడిని పరిచయం చేసారు. ఆయనను చూడగా నన్ను చూడు అన్నారు.
నాకు చదువు రాదు 5000 జీతంతో ఒక ఉద్యోగం లభించింది. మారుమనసు పొందిన తరువాత దేవుడు జా�నముచ్చాడు. దేవునికి దశమ భాగమచ్చి మగిలినది వాడుకునేవాడిని. నా పట్ల అసాయతో ఉద్యోగంలో నుండి తీసేసారు. నా అకక నన్ను హెాచ్చరించి దేవుని సేవలో ఉండమన్నది. నాకు పాటలు పాడే అవకాశమచ్చేవారు. దేవుని సేవ చేయాలని అందరు హెాచ్చరించేవారు. ఒక రాత్రి సేవకు ఎలా రావాలని ప్రార్థించాను. నీవు ఏమ చేయాలనుకుంటే అది చేయి అన్నారు. నా ఇంటికి వార్త ప్రతిక వేసత అదిచదివాను. నా అకక ఆశ్చర్యపడింది చదువ లేని నీవు చదువుతున్నావని దేవుడు జా�నముచ్చాడని దేవుని చిత్తం అడగమని చెప్పింది. ప్రభువు వాక్యంతో నాతో సాటిగా మాట్లాడారు. సండేసాకలులో పని అపపగించారు. పాటలు పాడమన్నారు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను నిన్ను వాడుకుంటను అన్నాడు. పాటలు రాసే తలాంతునిచ్చాడు. నేను పాడే ప్రతి పాటలో నీ సవారముచ్చావయయా
నీ పాటే నా పాటగా పాడెదనయ్యా, దినమంతా నిన్ను స్తుతించెదను, ఎన్నికలేని నన్ను వాడుకున్నావయయా, నీ సవారమే నాకు వరముగా ఇచ్చావయయా,
దావీదువలై నాట్యమాడి కీర్తించెదను, నీ సన్నిదిిలో నిరంతరం
నీ మాటే నా మాటగా మారిందయయా, కోటి కంర�ాలున్నా నీవు సవారము ఇవవాకపోతే నీ పాట నేనెలాగు పాడగలనయ్యా.
బభయము లేకనే పాడెదన్ నీ సన్నిదిిలోనే నిరంతరం దినమంతా నేను నిన్ను స్తుతించెదనయ్యా
ఇది 10 సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన పాట. 8 పాటలు రాసాను
పాటలు రికార్డు చేసే కృపనిచ్చారు. ఆ పాట జయపాల్ గారి ద్వారా బయట పెట్టి ప్రార్థించాను. సరిరారయయా నీరకవవారు నీతో సరిపోరయయా మహాఘనులు పరిశుదు�డవు పరిపూరుణడవు నీవు పరిశుద్ధ్రై పాపులను పిలిచావు. పరిపూరణత కొరకు నన్ను నిలువబైటాటవు. నీ కృపతో నన్ను బలపరచుము.
చీకటిలో ఉన్ననన్ను చూచి నీ వెలుగుతో నన్ను నింపావయయా
పాపపు బ్రతకు పరిశుద్ధ పరచి నీ పన్రిై నన్ను వాడుకొనుచున్నావు శాశవాత కాలము నాపై నీకు ఉన్నతమైన ప్రేమ విలువైన నీ రక్తం కార్చావయయా నా కొరకు ప్రాణము పెటాటవయయా
మహా శిఖరము నన్ను ఎకికంచను నీవు వస్త్రహీనునిగా మారమయయా ఉమ్మని సహించి కొర్డాలు సహించి నీ శరీరం బలి చేసావయయా సరిరారు న్రీవవారు.
ఒకసారి మేకను కోస్తున్నారు అనయలు దేవునికి వ్రెుకాకలన్నారు. మా ఇంట్లో కొందరికి బాగాలేదు మేకను బలి ఇస్తున్నామన్నారు. మేకనే బలి ఇస్తాము గాని మనిషిని బలి ఇస్తారా అని అడిగాను. ప్రభువా మేము అడుగక ముందే అన్నిన ఇస్తున్నావు నీకు ఎవరు సరిరారు అని ఈ పాటను రాసాను
మన కొరకు విలువైన రక్తం కార్చిన క్రీస్తురకవరు సరిరారు. నేను ఆత్మీయంగా ఎదుగుచుండగా సాక్ష్యం చెప్పాలని ఆహావానాలు వచ్చేవి. నన్ను సాక్ష్యం మరియు వాక్యం చెపపమన్నారు. ఆ రోజు వెాకరించి దేవునిని అడిగాను.
దేవునికి నమ్మకంగా ఉండి సేవ చేయాలని తలంచి చెపపగా వినువారి హాృదయాలు కదిలింపబడ్డాయి. దేవుడు నన్ను వాడుకున్నాడు. నాలో ఎదో కొరత ఉండేది. సాతాను ఎస్పుడు మనలను నిరుత్సాహాపరుస్తాడు చాలకాలం దేవునిని నిర్లకష్యం చేసి నష్టపోయాను. నేడు వాక్యం చెేపప తలాంతు ప్రభువిచ్చారు. నన్ను మీరు విచిత్రంగా చూడవచ్చు కించపర్చి అవమాన పర్చివారు ఆ స్థితినండి దేవుడు నన్ను పైకి లేపారు.గతంలో నా స్థితిని బట్టి మరణించాలని తలంచేవాడిని. గతంలో 6 సంవత్సరాల వయసులో రాత్రి వరకు ఆటాలాడిఇంటికి వచ్చినపుడు తల్లి నన్ను గద్దించింది. మరణించాలని తలంచి కిరోసిను తాగాను. ఆసుప్రతికి వెళ్ళి 3 నెలలు గడిపి ఇంటికి వచ్చాను. ఎదో ఒకటి తిని మరణించాలనుకున్నాను ఇనప్ బోలుటలు వింగాను, లోపలా ఎలా ఉన్నాయి, కడుపు నొప్పి కూడ రాలేదు నేను బ్రతికాను. ఆ రాత్రి బాల్యంలో ప్రభువు దర్శంచాడు.
తెల్లని వస్త్రములతో కనిపించి ఎందుకు ఈ పిచ్చి పనులు చేస్తున్నావని అడుగగా నా తల్లి నన్ను తిట్టిందన్నాను. నేను నిన్ను ్రేేమిస్తున్నాను ఏడవావద్దు అన్నారు బభయపడవద్దు నీతో నాకు పని ఉందని ప్రభువు మాట్లాడారు. మంచి తలాంతులనిచ్చారు. 9వ యేట నా వెంట ఇద్దరు వ్యకుతలు కనిపించారు. నా పేరు పెట్టి కన్నా అని పిలిచారు. వెనకిక తిరిగి చూడగా నీవు మమ్ములను మర్చిపోయావు నీవు మాకు బాగా తెలసు అన్నారు. నాకు తెలిసిన అన్న నన్ను కావేడి షోలోకి వస్తావా అన్నారు. మా ఇంట్లోవారు ఒప్పుకోరు అన్నాను. ఎవరెవరో నన్ను అడిగారు. నేను క్రీస్తులో ఉంటేనే బాగంటనని తలంచాను. సాతాను నన్ను వెనకుక లాకగ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కంట్రోలు చేసేవాడు. ఈ పోరాటంలో నేను ప్రార్థన చేసాను.
23 నా సేవకుడవును షయ�తయేలు కుమారుడవునైన జెుబా�బైలా, నేను నిన్ను ఏరపరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ద ఉంగరముగా చేతను, హాగగయి 2:23
5 గర్బుములో నేను నిన్ను రూపింపక మునుేప నిన్నెరిగితిని, నీవు గర్బుమునుండి బయలుపడక మునుేప నేను నిన్ను ప్రతిషి�ంచితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని. యిర్మయా 1:5
నాకు వాగా�నాలిచ్చి నన్ను ధైర్యపరిచారు.
7 నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలవెైన ఆ్రశయము నీవే. కీర్తనలు 71:7
నా హాృదయ ఆలోచనలు దేవునికి తెలసు అని గ్రహించాను. ప్రభువా నాకు అందరిలాగ పేరు గౌరవం వద్దు నీ సేవలో నమ్మకంగా నిలబైట్టుకో అన్నాను. నాటి నుండి నేటి వరకు సేవలో నిలబైట్టుకున్నారు. సేవకులే నన్ను విమర్శంచేవారు, నా డి^్ర అడికగవారు.
నన్ను సండేసాకలులో టీచరుగా ఒక అకక నిలబైట్టింది. నా వాక్యం విన్న బ్రదరు నన్ను బైబిలు ట్రయినింగు చేయమన్నారు. కాలేజి ్ర్రిన్సిపాల్ నన్ను పిలిచారు ఆయనపేరు గిద్యోను. నాకు బైబిలులో విషయాలు నేర్పించారు. బైబిలు చదువుట ప్రభువు నేరాపరు. నేను బైబిలు కోర్సు పూర్తి చేయగా దేవుడు దీవించి నా పట్ల గొప్ప కార్యాలు చేసారు. ఎన్నో ఇబ్బందులు ్రశమలు ఎదురెైనా దిగజారిపోకుండా నిటబైటాటరు. దేవుడు మమ్ములను కూడ వాడుకోగలరు. ఆయనను నమ్మినవారు సిగ్గుపడరు. అందరు దేవుని నవ్మాలి, పరలోకం చేరాలి. ఆయన చిత్తం గ్రహించి నమ్మకంగా సేవ చేయాలి. దేవుడిచ్చిన పాత్ర సీవాకరించి సాక్షిగా జీవించాలని మీకొరకు ప్రార్థిస్తున్నాను. ఆమెన్

సాక్ష్యం 35. అనయల కుటుటంబంలో పేరికంలో జన్మించాను.
దేవుని పట్ల నమ్మకం లేకుండ పెరిగాను. కష్టంతో 10వ
తరగతి చదివాను. నా భార్య సండేసాకలులో క్రీస్తును
నవ్ముట మా భాగ్యం, గొప్ప ప్రయాదంలో నుండి ఆమె
ప్రార్థన వలన తప్పించాడు. మరణం నుండి తప్పిచగా
బ్రతికి రక్షణ పొంది క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్. చిన్నారావుగారు,
కాకినాడ,
కేరాఫ్. వెైవిట్నెస్ టి.వి., భను ప్రకాశ్ గారు, 9010446420
యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తనలు 23:1
పరిచయం:
ప్రభువు దివ్య నామము మహిమపరచబడును గాక. నా పేరు చెన్నారావు నా సవాగ్రామం పత్తిపాడు మండలం పత్తిపాడు మేము నలుగురం. నా తండ్రి పేరు రాములు అమ్మ అమ్మనగారు. వెుుదట ఆడ్రిల్లలు పుటాటరు. మాది పేదస్థితి మా నాన్న కూలిపని చేసేవారు ఆడప్లిలను చదివించలేదు. కష్టపడి నన్ను తవ్ముడిని చదివించారు. మాకు పసకండ్హాండ్ పుస్తకాలు ఇచ్చి చదివించారు. నా తల్లిదండ్రులు కడు బీదవారిగా ఉన్నందున దేవుడు లేడనే హేాతవాదనలో పెరిగాను. ఉన్న బంధువులంతా గొప్పవారిగా ఉండగా మాకు ఎందుకు ఈ పరిస్థితి అని తలంచేవాడిని. తల్లిదండ్రులు హిందా ఆచారాలు పాటిస్తు ఉండేవారు. వారి కొరకు పూజలు చేసేవాడిని. బాల్యంలో సాకలు పూరతయిన వెంటనే 8 వ తరగతి జగగంేపట హాస్టల్లో వేయాలని ప్రకటించగా నేను తవ్ముడు వెళ్ళి హాస్టల్లో చేరాము. ఆ తరువాత నాన్న గారు నేను పని చేయలేకపోతున్నాను గనుక మీరు వచ్చి నా పనులలో చేరమన్నారు. నేను 10వ తరగతివరకు చదువుతాను అన్నాను. 1978లో చదువు మానేసి నాన్నతో పాటు రాళుి కొట్టి నాన్నకు సహకరించాను. నాకు చిన్న వయసులోనే వివాహం చేసారు. నా భార్య సండేసాకలులో క్రీస్తును నమ్మినందున మందిరానికి వెళాతనని పట్టు పట్టింది. నా తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఆమెపై ప్రేమ వల్ల ఆమెను చర్చి వరకు తీసుకొని వెళ్ళి చర్చి దగ్గర దింపి వచ్చేవాడిని. తిరిగి తీసుకొచ్చేవాడిని. నా తల్లి విమర్శంచకుండ కాపాడేవాడిని. ఆ తరువాత చెక�పోస్టులో చిన్న అసిస్టైంటుగా పని చేసేవాడిని. ఆ రోజుల్లో రోజుకు 10 రూపాయలు ఇచ్చేవారు. ఆ విధంగా 12 సంవత్సరాలు పని చేసాను.
నా భార్య రోజు కన్నీటితో ప్రార్థన చేసేది నా వ్యసనాలు మానుకోలేదు. నా ఇల్లు చిన్న తాటాకుల ఇట్లు నా భార్య ప్రార్థన చేసినపుడు మా తల్లి విమర్శంచేది. ఆమె క్రీస్తును వదులకోలేదు. నాకు ఆమె చేసిన ప్రార్థనల పఘలితంగా మరొక ఉద్యోగం లభించింది. కానిపసటబుల్ జాబు వచ్చింది. నా భార్య ప్రార్థించి ఉద్యోగానికి పంింది. కాకినాడలో ఉద్యోగం చేసి తిరిగి పత్తిపాడు వచ్చేవాడిని. నా వ్యసనాలు మానవుని నన్ను వేడుకునేది. పెద్దలకు నా భార్య లోబడేది. సాయంత్రం సమయంలో నా అలవాట్లను మానుకోలేక పోయాను. 1994లో నేను వ్యసనాలు మానాలని చేతిలో చేయి వేసి నాతో ప్రమాణం చేయించుకున్నది.
అయయా నీవు దేవునికి ప్రమాణం చేసావు దానిని ఉల్లంపఫిుేసత శికషను అనుబభవించాలి అన్నది. నాలో మారుప రాలేదు నేను చెకింగ� ఇన్పసపక్టుగా అదిికారులతో కలిసి బయటికు వెళ్ళవలసి వచ్చేది. హెైావే లేనందన వేర దారిలో వెళ్ళగా మాకు ఎదురుగా బైంజ్ లారి ఎదురయింది. వేగంగా వచ్చి డి�కొకన్నది. యిర్మయా 33:3లో నాకు వెుు�పెట్టుము నీకు ఉతతరముచ్చెిదను అన్నట్లుగా నా ముఖం వెనుకకు వుళ్ళింది కాళుి చేతులు వ్రేలాడుతా స్పర్శి లేదు. నాతో ఉన్నవారంతా మరణించారు. నేను మాత్రం బ్రతికి బలహీన స్థితిలో ఉన్నాను. గతంలో నా భార్యతో యేసు క్రీస్తును వెంబడిస్తాను వ్యసనాలు మానేస్తాను అని చేసిన ప్రమాణం మీరాను దాన్రిై పర్యవసనంగా శికష అనుబభవించాను. ప్రభువును పశ్చాత్తాపంతో వేడుకున్నాను. నేను నీ ఆజ్ఞను అత్రికమంచాను, ప్రభువా దయతో కషమంచు నా భార్య భడడ్లను ఒకసారి చూచే అవకాశం ఇవవాండి మరణించుటకు సిద్ధమే అన్నాను. దేవుడు ఆ సమయంలో నా ప్రార్థన విన్నాడు. మగిలిన వారు చనిపోలేదు సృహా ఉందన్నారు. నా తలను పట్టుకొని ఆసుప్రతికి కాకినాడ తీసుకొని వచ్చారు. పోలిసు సిబ్బంది హనుమంత రావు గారు నాకు ప్రథమ చికిత్స చేసారు. నాకు స్పర్శి రాలేదు నన్ను నా భార్య తవ్ముడు కంటికి రెపపలా కాపాడారు. అనేక మంది క్రీస్తు విశ్వాసులు దైవజనులు నన్ను చేరి గుండెపై చేతులంచి ప్రార్థించారు.
ఆ సమయంలో ప్రభువు నన్ను దర్శించి నా గండెను తాకారు. నన్ను పిలిచి బభయపడకు అన్నారు. నా శరారంలో శక్తి ధైర్యం వచ్చింది. తెలియని శక్తి ఆవరించగా డాక్టును పిలవమని చెప్పాను. డాక్టు గారు నేను బ్రతకను అని చెప్పారట, కాని నేను నమ్మిన క్రీస్తుతో నా తపపులు ఒప్పుకున్నాను. నాతో బభయపడవద్దని తెలిపారు. నా పాపానికి శికషగా ఈ ప్రమాదం జరిగింది. నన్ను తాకి సవాస�పరిచారు. నేను బ్రతికాను.
నీ దేవుడు నిన్ను సవాస�పరిసేత గొప్ప దేవుడు అన్నారు. నెల రోజులు ఆసుప్రతిలో గడిపి నా చెడు అలవాట్లు మానుకున్నాను. దేవుడు లేడని నమ్మిన నేను నా పరిస్థితిని గమనించి నాకు జరిగిన అద్భతాన్ని గమనించి క్రీస్తు గొప్ప దేవుడని నవ్మారు. చర్చికి ్రకమంగా వెళుత క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాము. నేను ఉద్యోగంలో కాకినాడ పత్తిపాడు తిరగడం కష్టంగా ఉన్నందున కాకినాడకు మారాము. నా తవ్ముడికి పోలిసు ఉద్యోగం వచ్చినందున కాకినాడలో స్థిరపడ్డాడు. ప్రాంతంగా క్రీస్తు ప్రేమలో సాగిపోవు రోజుల్లో నాకు ఇల్లును దయచేసారు సమీపంలో జోసప్ బైన్నీగారు ఉండేవారు. ఆయన మందిరానికి సరభయల మయయాము. మంచి బోధ సహావాసంలో ఆత్మీయంగా బలపడ్డాము. నేను బ్రేక� ఇనెపక్టుగా ప్రమోషను పొందాను. 2019లో ఒక సంవత్సరం విజయవాడలో చేసాను. తిరిగి కాకినాడ చేరాము ఒకరోజు పని చాసుకుని ఇల్లు చేరగా మలేరియా జవారం వచ్చింది. లైంటు రోజుల్లో వాక్యంచెేపప అవకాశం కలిగింది. నేను సిలువ ధ్యానం గురించి మార్చి 15వ తేది వాక్యపరిచర్య చేయు భాగ్యమచ్చారు. 2023 పఫిబ్రవరిలో కారులో బయలు దేరాము. ట్యాక�్స కటటని బండిని చెక� చేసే డయాటి నాది నేను పని ముగించుకుని వసతుండగా ఒక వాహనం చూచి ఇనసురెనసు లేదని గ్రహించి నీ బండి ఆపాలన్నానునీకు ఇష్టం వచ్చిన వారికి ఫోను చేసుకో అన్నాను ఎవరెైనా వారి తరుపున ట్యాక�్స కడితే పని జరిగిపోగలదు. అతడు కత్తితీసుకొని కారు అద్దం పగుల గొట్టి బుటన వేలు నరికి కడుపులో పొడిచాడు ్రేగులు బయటికి వచ్చాయి. అంతా చెదరి పోయారు. ఆ కత్తితో నాపై దాడి చేసాడు. నా చేతిపై గాయాలు చేసాడు ప్రభువా నా మరణం ఈ విధంగా వచ్చిందా అని దేవుని వేడుకున్నాను నేను కారు కిందకు పడిపోయాను వెుడపై కాలిపై నరికాడు.
నన్ను దేవుడు కారు క్రిందికి తోసాడు దేవుని హాసతం నన్ను కాపాడింది. ఆ స్థితిలో దేవుడు నాతో ఉన్నాడని నమ్మాను. ఆ కషణం డియస్పి కారులో పసైరనుతో మా దగ్గరకు చేరారు. హాంతకుని పట్టుకుని కత్తిని సావాదీినం చేసుకున్నారు. మా ఆపీసు అదిికారులకు అసిపసటంటు కలైక్టు గారు అసస్రతి అదిికారి హేామలతగారు నాపై 32 కత్తిపోట్లు ఉండగా వెంటనే స్పందించి చికిత్సకు అపపగించారు. అందరు డాక్ట్లను సమకూర్చారు. మా సవాంతవారు పాస్టు గారు వచ్చి దు:ఖపడి ప్రార్థించారు. మా సంఘ సరభయలంతా నేను బ్రతకాలని ప్రార్థచేయుటప్రారంభంచారు. సవాంత కుటుంబంలో వారి వలై భారంతో ప్రార్థంచారు. ఇన్సెపక్టుగారు సిబ్బంతిలో వచ్చారు. నేను బ్రతకుతానని ఆశ కూడ లేదు
నా భార్యకు ఈ వివరాలు తెలుపలేదు. నా సహాయకుడు చిన్న దెబ్బ తాకిందని చెప్పాడట కారులో ప్రార్థన చేయుట ప్రారంభిచింది. దు:ఖ భారంతో నన్ను చేరింది. ప్రాణాపాయం స్థితి నుండి బయటపడాలని కన్నీరు మున్నీరుగా ఏడ్చిింది. జనమంతా గంపులుగా ఉండగా నా భార్య కంగారుపడింది. నా భార్యను దారంగా ఉంచి నన్ను చూపించారట. మేమంతా నీ మీద ఆధారపడి జీవిస్తున్నాము. నా తవ్ముడు గండె జబ్బుతో నవంబరులో మరణించాడు. దానిలో నుండి నేను తేరుకోలేదు. 12 గంటలు ఆపరషను చేసారు. నా శరీరంలో తెగిన ్రేగులను కుట్లు వేసారట. ఆపరషను చేసిన తరువాత 48 గంటటలోపు వెళ్కువ వేసత సరి లేదంటే చెపపలేమని అన్నారు. గొప్ప ఆసుప్రతిలో డాక్ట్లంతా కలిసి చికిత్స చేసారు తరువాత రోజు అదిికారులంతా వచ్చారు. విజయవాడ నుండి నాకుమార్తె వచ్చింది.
నా ఎడమ చేయి వెళుి తెగినా కుడి చేయికి ఏమ కాకుడదని ప్రార్థించింది. కుడిచేతికి ప్రాణ భీకష పెటటండని ఏడ్చిి ప్రార్థించింది. ఆమె దీన ప్రార్థనను బట్టి బ్రతికిన స్థితినబట్టి దేవునిని సహాయం కోరింది. మా పాస్టు గారి కుమార్తె అవెరకాలో ఉండి ప్రార్థించింది. ఎన్నో గంటలు ప్రార్థించి కనిపెటటగా నర్సులు కుట్లు మానుటకు పరిచర్య చేసారు. నా కుమార్తె నా తమ్ముని పిల్లలు పరిచర్య చేసారు. అన్ని మంచం మీద జరికగవి. నా భార్య కన్నీటితో ప్రార్థించింది. నన్ను ఓదార్చుటకు అనేక గ్రామాలనుండి వచ్చారు. అనేకుల ప్రార్థన దీపముగా దేవునిని చేరింది. 15 రోజుల్లో నా కుట్లు విప్పారు. నా శరీరం ప్లాస్టిక� సర�రీ చేయాలన్నారు. నేను నమ్మిన దేవుడు గొప్పవాడన్నారు. అపొలో ఆసుప్రతిలో ఒక నెల రోజులు ఉన్నాము
కడుపుకు 3 ఆపరషన్లు, చేతికి రెండు ఆపరషన్లు చేసారు. పఫిజియోథెర్రి చేస్తున్నారు. నా కుమార్తె 6 నెలలు నాతో కూడ ఉంది. ఆమె భర్త కూడ సహకరించారు. అందరు నా కొరకు గొప్ప పరిచర్య చేసారు. నాకు ఇన్పెఫకషన్ రాకుండ అహారి�శలు పరిచర్య చేసారు నన్ను బ్రతికించారు. పరీకషలు అన్ని సవ్యంగా జరిగించారు. ప్రార్థనా విజ్ఞాపన ద్వారా దేవుని స్తుతించి ఘనపరిచాము. తెలిసినవారు ధైర్యం చెప్పడం వల్ల నేను అబభయము పొందాను. క్రీస్తు ప్రేమలో ఎన్నో గొప్ప ధన్యతలున్నాయి రోమా రాయబడినట్లు ఆయన చిత్తంలో ఉన్నవారికి సమసతం సమకూడి జరుగునని చూపారు. నేను కుమ్మరి సారెపై ఉన్న మట్టివంటి వాడను. నన్ను బలవెైన సాక్షిగా వాడుకో అని ప్రార్థించేవాడిని. నాకొరకు సిలువపై మరణించి మృతయంజయుడవయయావు. నన్ను కూడ మరణ స్థితి నుండి రక్షించావు అని వందనాలయయా అని స్తుతించాను. యజమానుడు వాడుకునే అర�వెైన పాత్రగా వాడుకో నా శ�ష జీవితం నీకొరకే అని ప్రార్థించాను. పడకలో ఉండగా బలవెైన సేవలో ఉన్నట్లు దర్శినం చూపారు. నన్ను బలపర్చి మనోధైర్యమచ్చారు. ్రేతురు చెరసాలలో ఉన్నపుడు దాత ఏ విధంగా తప్పించారె అనేక మందిప్రార్థించి నా స్వస్థతకు కారకులయయారు. మరణం నుండి విడిపిసేత అనేకులకు సాక్షిగా ఉంటనని ప్రార్థించాను. 32 గాయాల ద్వారా బాధపడిననా క్రీస్తు సజీవుడుగా నన్ను బ్రతికించారు. దేవునికి వేలాది వందనాలు తెలిపాను. నా ఉద్యోగ రీత్యా అదిికారులు నా కొరకు చాలా ఖరచు పెటాటరు. అపోలో ఆసుప్రతిలో వార ఖరచులు చూచుకొన్నారు ఇంట్లో అవసరాలు సమకూర్చారు. నాకు తోడుగా ఉండి ప్రార్థించారు.
నా భార్య అచంచల విశావాసం ప్రార్థన నన్ను బ్రతికించింది. సంఘము ఆత్మల జాలరిగా బలపర్చింది, నా బ్రతకు దినములన్నియు నీ కొరకు సాక్షిగా జీవిస్తాను అని నిబంధన చేసుకున్నాను. నాది ఏ గ్రాపు రక్తం అది తీసుకు రావడానికి చాలా ్రశమపడ్డారు. దేవుడే సమయానికి అవసరవెైన వనరులందించారు. అందరి భరోసానిచ్చి నన్ను బ్రతికించారు. నా డిపారుటవెంటు వారు సంఘసతులు, స్వకీయులు స్నేహితుల సపోరుట్రై వారికి నా నిండు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుడు నేను ఉన్నాని కృప చూపుతాడని నవ్ముటకు నా జీవితమే నిదర్శనం. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమెన్