
సాక్ష్యం 29. ల్యాంపు మనిష్ర్టి తరుపున బ్రదర్ నెహ్ర� గారు
అతిప్రయాసకోర్చి దార ప్రాంతంలో నివసించే
వృదు�రాలైన మార్తమ్మ గారి విశావాస్ జీవిత వివరాలతో
కూడిన సాక్ష్యమును వారు పాడిన పాటలను రికార్డు
చేయగా యాటయాబు ద్వారా 15 లకషల మంది
వీక్షించారు ఆత్మీయంగా బలపడ్డారు. వారికి ప్రత్యేక
కృతజ్ఞతలు. పుస్తక రూపంలో చేరచుట దేవుని చితతము
శ్రీమతి మార్తమ్మ గారు
మునగాల
ఫోన్ నం: 9949046885
కేరాఫ్: నెహ్ర�గారు, ల్యాంపు మనిపసీటీట 9346428210
యెహోవాను గానము చేపసదము ఏకముగా. కీర్తన 23:1
పరిచయం:
ప్రభువు దివ్య నామమునకు మహిమ కలుగును గాక. మార్తమ్మ బామ్మ గారి గురించి వారి విశావాస్ జీవితం వారు పాడు విధము గురించి తెలసుకొని వారిని దర్శంచుటకు ల్యాంపు మనిష్ర్టి తరుపున నెహ్ర�గారనే నేను ఇంటరయావా చేయుటకు దేవుని ప్రార్థించి వారండే ప్రాంతము చేరాను. బామ్మ గారి గురించి చాలా మంది పెఫస్బక�లో చూచి ఉంటారు. మంచి పాటలు పదాలతో రాగయకతంగా పాడగలరు. ఆమెను కలసుకొనుటకు బయలుదేరి వెళాిను. ఆమె నివసించే ప్రాంతం గ్రామం మునగాల రాజమండ్రికి 30 కి.మ దారంలో కోరుకొండ మండలంలో చిన్న గృహంలో జీవిస్తున్నారు. వీరి వయసు 80 సంవత్సరాలు, భర్త వృదు�డు ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తున్నారు. కాసత అనారోగ్యంగా ఉన్ననా ఆమెతో ఇంటరువా ద్వారా కొన్ని విషయాలు సేకరించాను. 15 లకషల మంది ఆమె సాక్ష్యం ద్వారా స్పందించారు. అవన్నీ వివరించాలనే తలంపుతో ఈ సాక్ష్యం ప్రభువు మహిమార్థం మీకు అందిస్తున్నాను. మార్తమ్మగారు అచంచల విశావాసంతో నిసావార్థంగా నిరాడంబరంగా జీవిస్తున్నారు. మార్తమ్మ గారు పాడిన పాటలు:
1) ఎంత జాలి యేసువా యింతయని యాహించలేను
1.హానికరుడ హింస్కుడను దేవదాషకుడను నేను (2)
అవిశ్వాసినైన నన్ను (2) ఆదరించినావుగా ��ఎంత��
2.రక్షకుండ నాకు బదులు శికష ననుబభవించినావు (2)
సిలువయందు సొమ్మసిల్లి (2) చావొందితివి నారకై��ఎంత��
3.ఏమ నీ కర్పించగలను ఏమ లేమ వాడనయ్యా (2)
రక్షణంపు పాత్రనెతిత (2) సొత్రతమంచు పాడెద��ఎంత�� రెండవ పాట:
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హాల్లెలాయ యేసయ్యా (2)
1.నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ��ఎందుకో�� మాడవ పాట:
స్తుతి ఘనత మహిమంతయు మన యేసుకే చెల్లించెదం
దాతలారా స్తుతించుడి దాత పసైన్య సమాహాము
సార్యచ్రందులారా స్తుతించుడి, నకష్రతములారా స్తుతించుడి. నాలగవ పాట:
నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా
1.ఎకకడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా
నీ రెకక చాటన నన్ను జేర్చి - చక్కపరచం నాయనా �దవ పాట:
సరవా చిత్తంబు నీదేనయ్యా సవారాపమచ్చు కుమ్మరివే (2)
సారెపైనన్న మంటినయ్యా సరియె�న పాత్రన్ చేయుమయయా
సరవాశవారా నే రికుతండను సర్వాదా నిన్నే సేవింతును
1.ప్రూ! సిది�ంచు నీ చితతమే ప్రారి�ంచుచుంటి నీ సన్నిదిి (2)
పరికింపు నన్నీ దివసంబన పరిశుభ్రవెైన హిమము కన్నా
పరిశుదు�న్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ఆరవ పాట: నడిపించు నా నావ - నడి స్రందమున దేవ నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
1.నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగినా నా హాృదయమును - నడిపించం లోతునకు నా ఆత్మా విరబాయ - నా దీకష పఘలింప నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము ఏడవ పాట:
1.సరవాకృపానిదిియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
సోత్రతము చేసి స్తుతించెదము - సంతోషముగ నిను పొగడెదము పల్లవి: హాల్లెలాయ హాల్లెలాయ - హాల్లెలాయ హాల్లెలాయా
హాల్లెలాయ యని పాడెదను - ఆనందముతో సారగదను
2.ప్రేమించి నన్ను వెదకితివి - ్రపీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుట్రై - పాపిని నను కరుణించితివి ఎదిమదవ పాట:
ఈలాటిదా యేసు ప్రేమ
నన్ను తులనాడక తనదు జాలి చూపినదా (2)
1.ఎనలేని పాప కూపమున నేను తనికి మణుగుచును
నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు వేగకొనిపోవ
నా మేలు కొరికిందు వచ్చెి
నెహ్ర�గారు: మీరు ఎపుడు దేవున్ని తెలసుకున్నారు బామ్మగారు.
నాకు }హా తెలిసినపుడే ప్రభువును తెలసుకున్నాను. మా
మార్తమ్మగారు :
నాన్నగారు లాధరన్ చర్చిలో ప్రార్థనలకు వెళ�ివారు. నాకు ఆ ప్రార్థనా ప్రభావం తగిలింది. మా నాన్నకు ఏడుగురం సంతానం నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలం. నేడు ఇద్దరు అన్నలు ఒక అకక బ్రతికే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మునగాల అతతగారి }రు. అకక సమీపంలో మరొక అకక బుడిలంకలో ఉంటుంది. అన్నయ్య ఆయన భడడ్ దగ్గర ఉంటున్నాడు. నాకు బటటలకు తిండికి ఏమ లోటు లేదు. నేను పూర్తిగా దేవుని మీద ఆనుకుని ఉన్నాను. ప్రవసరత దేవుడు తీరుస్తున్నాడని తెలిపింది.
ఆమె పాడిన 8 పాటలు సేకరించినపుడు 15 లకషల మంది విన్నారు. ఆమె గురించి తెలియచేసినది మీకు వివరించగలను.
మార్తమ్మగారి గ్రామం మునగాల వారం పది రోజలులుగా విపరీతంగా వినిపిస్తున్నది ఆమె సాక్ష్యం }హా తెలిసినపపటి నుండి ప్రభువును నమ్మింది. వారి నాన్న గారు బభక్తిలో పెంచారు. వివాహామయింది, వారికి 80 సంవత్సరాలు వారికి పిల్లలు కలుగలేదు. ఎవరిని పెంచుకోలేదు. పిల్లలు లేరని కోపం లేదు, దేవునిని దాషించలేదు. ఇద్దరు ఆనందంగా బ్రతకుచున్నారు.
గతంలో కూలి పనికి వెళుత కొంత సొమ్ము సంపాదించేదానిని. ఈ రోజుల్లో వృదు�లకు పెన�న్ ఇస్తున్నారు. అది మాకు వినియోగించుటకు సరిపోతుంది. రగదేలను వేపుకుంటున్నాము. వెై.యస్సార్ గారు, జగన్ గారు అంటే చాలా ఇష్టం. వారు మాకు పెన�ను అందిస్తున్నారు. జగన్ నాకు పెద్దకుమారుని వంటివాడు అని వృదు�డు తెలిపాడు. మాకు ఎంతో సహాయపడుతున్నందుకు జగన్ గారికి కృతజ్ఞతలు పాస్టుగా ఉన్న నాకు గండె జబ్బు వచ్చినందుకు ఆరోగ్యశ్రీ పథదకం ద్వారా చికిత్స పొందానని తెలిపారు. నేను చిన్న పాదిరిని 5 వేలు రూపాయలు ఇస్తున్నారు. ఈ వృద్ధాప్యంలో ఎంతో బభక్తిగా జీవిస్తూ ్రశావ్యంగా స్తుతిస్తూ జీవిస్తున్నారు. లోటు లేకుండ సణగకుండ తృప్తిగా జీవిస్తున్నారు. మనం అదిికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచనలు చేయాలి. నేను ఏ పాట అడిగిన పాడుటకు మార్తమ్మగారు సిద్ధంగా ఉన్నారు. మరొక పాట పాడారు. 9వ పాట :
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహె�వ సంస్తుతి
చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా
నా - జీవమా యెహె�వా దేవుని
పావన నామము నుతించుమా
నాయంతరంగములో వసించునో సమసతమా
1. జీవమా, యెహె�వా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయను - ఆ కారణముచే
పాస్టుగారు ఆమె పాట విని ప్రభావితుడయయాడు. ఆ పాట వినాలని ఆశించి ఆమె దగ్గరకు వచ్చారు. డిపసంబర్ 12వ తేది ఎంతో అభిమానులతో వృదు�లకు స్న్మానం జరుగనైయున్నది. అందరు కోరుకునే పాట నాకు చాలా బాగా నచ్చింది. 10వ పాట :
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హాల్లెలాయ యేసయ్యా (2)
1.నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2)
2.నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొర్రై నీ కృపలో (2)
పాస్టుగా ఆమెను మరొకసారి ప్శ్నంచాను. అవ్మా మీరు ఆదివారం ్రకమంగా మందిరానికి వెళాతరా అనగా
అయయా నేను సర్బాతు దినము శనివారం వెుుదలు ఆదివారం ఆరాధన పూరతయేయ వరకు ఆహారం తీసుకొనకుండ ఉపవాసముంటను. నేను దేవునికి ప్రతిష్టించుకుని వెుకుకబడి చేసుకున్నాను. ఆ రోజుల్లో ఎకకడికి వెళ్ళినా బంధువుల ఇంటికి వెళ్ళినా నా ్రకమం తపపను. ఎన్నో శబభ కార్యాలు ఆదివారం చేసుకుని దేవునిని నిర్లకష్యం చేస్తున్నారు. శుక్ర్వారం ఉపవాసం ప్రార్థన చేసి యవవానులను ప్రోతపహిేసత నా మాటలకు హెాచ్చరికలకు విలువ ఉంటుంది. అది నియమముగా ఆచరిస్తున్నాను. మీరు బభక్తిపరురాలు అని పొగడుచున్నారు కాని దేవుని దేవునికి పనికి రాని దానను. మరొక పాట రడియోలో నేరచుకున్నాను. ఆ పాట యస్పి బాలసుబ్రమణ్యంగారు పి. సుశీలగారు పాడారు.
హాృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమే నా గానం
విదితము కాదే ఇలలో ఎవరికీ వివరింపగా నీ పవన రూపం
హాృదయమే నీ ఆలయం క్రీస్తు
1.కారు చీకటిలో కాంతి రఖవై మాగ గండెల్లో దివ్య వాణివై
దీనులనే నీవు కరుణించి(2) వేదనలే నీవు తర్లించి
పరమున చేరిన దేవా శరణు శరణు ఓ ప్రభువా
మార్తమ్మగారు మీరు వందల పాటలు పాడడానికి శక్తి దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఇదే నా ప్రార్థన. నేను రాజమండ్రిలో అగాేప సేవలు కుషట రోగుల మధ్య చిన్న పిల్లల మధ్య సేవలో ఉన్నాను. అదిికారుల కొరకు ప్రార్థిస్తున్నాను మీరు ప్రార్థించండి.
మార్తమ్మ గారిని దేశం కొరకు అందరికొరకు ప్రార్థించమని అడిగాను. తెల్ల శాలువ ఇద్దరికి కప్పి గౌరవించాము.
మార్తమ్మ గారి ప్రార్థన: సోత్రతము ప్రభువా గొప్ప తండ్రి జాలి గల దేవా అనంత జ్ఞానివి గొప్ప దేవుడవు ప్రభువా అయయా నీ గొప్పతనమును నేను వరిణంచలేను, గ్రహించలేను, ఈ ్రశ�షటవెైన సమయాన్ని ఈ చక్కని కుటుంబాన్ని వారు చేస్తున్న పనిని వారి ఆరోగ్యాన్ని నీ పాద సన్నిదిిని నీ సాంబ్రాణి పొగ చేరచుకో నా కన్నతండ్రి వీరిని దీవెనలతో నింపుము. ఆత్మ రూపివిగా మా మధ్య ఉన్నావు. వీరిని కుడి యెడమలు ముందు వెనుకగా కాపాడి కాపుదల బభ్రదతనిచ్చి ఘనతా ప్రభావము నీకే సదా చెందాలని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్
బ్రదర్ నెహ్ర�గారు ప్రత్యేకంగా దీవించాలనియు వారి కృషి పఘలించాలని ఘనవెైన సాక్ష్యం వెలికి తీసి కొన్ని లకషల మందిని ఉజీ�వింపచేస్తూ ప్రభావితం చేస్తూ నిజవెైన బభక్తి జీవితానికి మాదిరిగా ఉన్న మార్తమ్మ దంపతుల జీవితమును దేవుడు దీవించాలని నా వంతు ప్రార్థించాను. మార్తమ్మ దంపతుల అన్యోన్య జీవితం నేటి తరానికి సాపర్తిగా ఉండాలని ప్రార్థించాను నాకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుణి స్తుతిస్తున్నాను. మార్తమ్మ దంపతులను దీరా�యువుతో దీవించును గాక. ఆమెన్.
నెహ్ర�గారు యాటయాబు ద్వారా రాసిన మాటలు అనేకులను ఆకరి�ంచాయి.
రక్రైస్తవులారా కళ్లు తెరువండి వినండి లకష ప్రసంగాల కన్నా ఈ ఒక్క సాక్ష్యం విన్న. మధుర గానాల మార్తమ్మగారి హాృదయం ్రదవించే సాక్ష్యం ఆమె మరికొన్ని పాటలు పాడారు.
ప్రారి�ంచుము సంఘమా
ఆమె ఉపవాస్ దీకషతో ఆరంభించిన రహాస్యం వివరించగా నెహ్ర�గారు మాటల్లో సేకరించారు. ఒకసారి మార్తమ్మ గారికి తలలో కురుపు అయియంది. చాలా బాదిించగా రోజు అది కనబడకుండ ముసుగు వేసుకునే వారంట. పెంతెకోస్తు విశ్వాసికి ఆమె పరిస్థితి తెలిసింది. పెంతెకోస్తు మీటింగులకు రండి స్వస్థత కలుగుతుందని చెప్పింది. సర అని సమ్మతించి ఆమె వెళ్ళింది. మీటింగులకు వెళ్ళడానికి డబ్బులు లేవు. ఆమె నాన్నగారి చెల్లెలి కొడుకుతో వివాహం చిన్నపుే చేసారట. ఆమె ప్రార్థనలో ఒక నిబంధన చేసుకున్నారట నాకు తలమీద కణితి బాగయితే కూలిపని చేసుకునే ఆరోగ్యం దేవుడిసేత ఈ రోజు వెుుదలకొని బ్రతికినంత కాలం శనివారం ఉపవాసముంటనని నిబంధన చేసుకుందట. ఆమె బభక్తి దీకష గొప్పది. అన్ని ప్రాంతాల నుండి నెహ్ర�గారికి ఫ్లోను చేస్తూ అభినందనలు తెలియచేయుట ఆనందం కలిగిస్తుంది. నెహ్ర�గారు అందుకున్న కొన్ని ప్రస్నంశలు అన్నా మార్తమ్మగారి వీడియో మీకు చాలా వందనాలు అద్దంలో మేము చూచుకుంటున్నాము. ఇంకా చాలా మంది ఉంటారు. మారుమాల గ్రామంలో ఉన్న మహిళ్ను వెలికి తీసి ప్రజల ముందంచి విశావాస్ జీవితాన్ని బలపరుస్తున్న రీతి ప్రశంశనీయము. ఆమె జీవించిన సాక్ష్యం ఉన్న దీన స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట దేవునిపై ఆనుకొని జీవించుట అందంగా రాగయకతంగా పాడే ఆమె పాటలు అర్థవంతంగా ఉ ంటా వచనాలు ప్రభువు జ్ఞాపకం చేయగా నేరచుకున్నానని తెలుపుట ఆశ్చర్యం కలిగించింది. ఆమె బభక్తి గొప్పది. మనుషులపై ఆధారపడక నిసావార్థంగా అనేకుల కొరకు ప్రార్థన చేస్తుంది. గొప్ప సందేశం పొందాను అందరికీ వందనాలు
లివింగ� గాపసపల్ మనిపసీటస్, సిస్టర్ తభత గారు, పెనమలారు
ఒక విశ్వాసి నెహ్ర� బ్రదర్ పంిన సాక్ష్యం ద్వారా ప్రభావితమయయారు. మార్తమ్మ గారి సాక్ష్యం చాలా బాగంది ఏమ లేని వృదు�లు పిల్లలు లేరు. 20 సంవత్సరాలలో స్వస్థత పొంది జీవితాంతం శనివారాలు ఉపవాస ముంటనని నిబంధన చేసుకున్నది. అవసరానికి అగిగపెటైట కొరకు కూడ ఇతరులను అడుగలేదు. అన్నం ఉంటే తింటుంది లేనిచో టీ తాగి }రుకుంటుంది. అవరాల కొరకు ఏడ్చిి ప్రార్థన చేస్తుంది. దేవుడిస్తాడు ఆయనపై ఆధారపడి ఆనుకొని బ్రతకుతుంది. ఏసన్నగారు 500 రూపాయలు ఇస్తే నెమ్మది లేదని తిరిగి ఇచ్చేసింది. చదువులేదు దేవా పాడిన పాటలు విని ప్రార్థించినప్పుడు ్రకమంగా పాడే వరం దేవుడు ఇచ్చాడు
ఆమెను చూసి రక్రైస్తవులు, రక్రైస్తవేతరులు చాలా నేరచుకోవచ్చు.
సటీపెఫఫన్ పాల్ మాటల్లో :
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు నా పేరు సీటపెఫఫన్్ పాల్ నేను విజయవాడలో ఉంటను. ల్యాంపు మనిస్రీట ద్వారా మార్తమ్మగారి సాక్ష్యం విన్నాను. ఆమె పాడిన మధురవెైన పాటలు విన్నాను. యేసు ప్రేమను తెలిేప పాట నా హాృదయాన్ని తాకింది. నాకు కన్నీరు ఆగలేదు నెహ్ర� గారికి మార్తమ్మ గారికి వందనాలు.
అవెరకా సోదరుడు మాటల్లో : మార్తమ్మ గారి సాక్ష్యం విన్నప్పుడు దేవుని మీద ఆధారపడి అవసరాలు తీరచుకొనుటకు, నన్ను ఆకరి�ంచింది. నా ఆత్మీయ జీవితాన్ని వెులోకలిపింది.
ఉదయమున ప్రార్థన ప్రతి పావుగంటకు రెైతులకొరకు పాస్ట్ల కొరకు పరిసరాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమె నివాసంలో ప్రభువు ఉ న్నాడు. ఆమె సాక్ష్యం ద్వారా విశావాసంలో సాగిపోవాలి. భర్తతో బంధువులతో గొడవలు పడుతావా అంటే శరీరంలో ఉన్నాము కదా ఒక మాట అంటే పడాలయయా మట్టిలోకి పోయే శరీరం సమసిపోతుంది. పరలోకం మహిమ శరీరంతో చేరాలన్నది. సావార్థం లేని కపటం లేని కల్మషంలేని బభక్తి ఏది ఆశించని బభక్తి ఆమెకు వచ్చే పెన�నులో ఇద్దరం జీవిస్తున్నామన్నది. దేవుడు ఏదో ఇవవాలేదని మనం సణుగుతుంటాము, ఆస్థి అంతసు� లేనివారం ఉంటున్నాము. గొప్ప బభకుతలు ఆమెను చూసి నేరచుకోవాలి. నెహ్ర�గారు దార ప్రయాణం చేసి మన కొరకు మంచి సాక్ష్యం అందించినందుకు వారికి కృతజ్ఞతలు.
ఆమె పాత ఇంటిలో పాము రోజు కనిపిస్తుంది అయినా బభయపడరు. వారికి అర ఎకరం పొలమున్నది వారికి భర్తగారి పెన�ను వస్తున్నది సరిపోతందన్నది. ఏడ్చిి ప్రార్థన చేసేత దేవుడు మన అవసరతలు తీరుస్తాడు అన్నది. ఆమె అన్ని వచనాలు గురుతంచుకొని పాడుట ఆశ్చర్యము.
12వ పాట
సరవా చిత్తంబు నీదేనయ్యా సవారాపమచ్చు కుమ్మరివే (2)
సారెపైనన్న మంటినయ్యా సరియె�న పాత్రన్ చేయుమయయా
సరవాశవారా నే రికుతండను సర్వాదా నిన్నే సేవింతును
1.ప్రూ! సిది�ంచు నీ చితతమే ప్రారి�ంచుచుంటి నీ సన్నిదిి (2)
పరికింపు నన్నీ దివసంబన పరిశుభ్రవెైన హిమము కన్నా
పరిశుదు�న్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా 13వ పాట
1.సరవాకృపానిదిియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
సోత్రతము చేసి స్తుతించెదము - సంతోషముగ నిను పొగడెదము పల్లవి: హాల్లెలాయ హాల్లెలాయ - హాల్లెలాయ హాల్లెలాయా
హాల్లెలాయ యని పాడెదను - ఆనందముతో సారగదను
2.ప్రేమించి నన్ను వెదకితివి - ్రపీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుట్రై - పాపిని నను కరుణించితివి
రాగంతో ్రశావ్యంగా స్పష్టంగా పాడింది.
బ్రదర్ తిమోతిగారితో ఇంటరువా వివరాలు:
లకషలాది విశ్వాసులను బలపరుస్తున్న గొప్ప ఘనురాలు మార్తమ్మగారిని కలసుకునే భాగ్యం తెలిపిన జస్టిస్ జీసస్ తెలుగు బృందము ఇంటరువా జరిగింది.
అవ్మా నీ సాక్ష్యం దాదాపు 15 లకషల మంది చాసారు అందులో నేను ఒకడిని అన్నారు. ఆమె అయయా నాకు ఆకలి తెలసు, లేమ, కష్టం, సమృది� తెలసు. చర్చిలో గాని విసవావాణిలో వచ్చే పాటలు విని నేరచుకునేదానిని అని ఆమె తెలిపారు. ఇంటికి వచ్చిన తరువాత మందిరంలో పాడిన పాట విన్న తరువాత నా తల్లి ఒక ముద్ద అన్నం పెటటగానే ఆ జున్న అన్నం తినే సమయంలో ఒక ఒక చరణం గురతుకు వచ్చేది. నేను జ్ఞానవంతురాలిని కాదు సామానయరాలిని అని తెలిపింది. 15వ సంవత్సలలో వివాహం అయియంది
వివరాలు : రాజమండ్రి డేవిడ్ గారితో వచ్చాము. ఆమెను కలసుకోవాలని ఆశించాము. అకకడికి వెళ్్లగా అందరు భోజనాలు చేస్తుండగా పుస్తకాల షాపులో ఉండి పలకరించి ఆప్యాయంగా మాట్లాడి అన్ని మాట్లాడి ప్రార్థిస్తాను అన్నారు. ముగ్గురం కలిసి వచ్చాము. దేవుడు హాృదయవాంచ్లిు తీరచునట్లు ఆమె ఎదురయి ఎవరు కావాలన్నారు. అమ్మ ఉపవాసంలో ఉన్నారు. ఆమెతో ఉత్సాహాంగా మాట్లాడాము ఆమె సాక్ష్యం తెలిపింది. నేను రోజు కూలిపనికి వెళ�ిదాన్ని ఉన్న రోజున అన్నం తినేదాన్ని లేని రోజున గంజి తాకగదాన్ని. దేవుడు నన్ను ఆకలితో ఉంచలేదు ఎంతగానో దీవించాడు. నేను వయసులో ఉన్నపుడు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు నన్ను ఎవరు పలకరించినా మాట్లాడేదాన్ని కాదు. పవిత్రంగా జీవించాను. చిన్నపుడు వివాహం చేసేత అప్పుడే ఎందుకు చేసారని బాధపడాను. అతతగారింటికి వెళాిఅంటే అన్నం తినకుండ పుట్టినింటి దగ్గర ఉండేదాన్ని రక్రైస్తవుడు లాథరన్ విశ్వాసి నన్ను బలపర్చివాడు. మషను వ్యక్తి నన్ను ఆత్మీయంగా ప్రోత్సహించేవాడు. పాట విన్నపుడు ఇంట్లో పాడేదాన్ని. ఎంత మంచి దేవుడో మన యేసుసావామ చిన్న చిన్న పిల్లలను ఆశీర్వాదించెను ఎతతుకొన్నాడు ముదు�పెట్టుకొన్నాడు.
మార్తమ్మ గారిని అభిమానించిన దైవజనుడు డాకటర్ జయపాల్ గారు వివరణ ప్రశంశతో కూడిన మాటలు దేవుడు అన్ని మన మంచికే మేలుకే చేస్తాడని తలంచాలి. చాలు అనే మనసు చాలా మంచిది. మార్తమ్మ గారు వృద్ధాప్యంలో ఉన్నారు ఆమె ఇల్లు పేద స్థితిలో ఉంది చాలా తకుకవ సామాన్లు ఉన్నాయి. ఆమె సాకష్యమడిగితే అన్ని దేవుడిచ్చాడని తెలిపింది. నాకున్నది చాలు అనే సంతృప్తి ఆమెలో చూచాము. దేవునికే మహిమ. ఆమె చాలా మంచి పాటలు పాడారు.
1.రక్రైస్తవకర�క కదిలిరావయయా కన్నులు తెరచి కానవేమయయా
కోతకాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే
2.మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివితతనమును
వితుతమన్న బూలోకంబనెడు - పొలంబనందున
వాక్యంబనె వితతనంబు వితెతను
3.ఆదిమ రక్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు
వితెత రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను దానంబుజేసిరి
4.చల్లిన వాక్యము పఘలియింపను తొలకరి వర�ము
గురిపించెను విలువైన పఘలములు పఘలియించువరకు
కడవరి వర�ము కొరకు వేడుదం
5.పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల
గతించిపోయె కోత యజమా నుైన క్రీస్తుని కోతవారిని పంప కోరివేడుదం
6.శ్రతువగు సాతానుకూడా చెడడ్వితతనాలు చల్లిపోయె
గోధువుల మధ్య గురుగులు కూడ ఘోరంబుగాను పెరుగుచుండెను
7.కన్నీళ్ళతో వితతు రక్రైస్తవుడా కలవర వెుందెద
వెందులకు సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదుము ఆగిపోకను
యెహోవా మనకు దొరుకు కాలమున, ఆయనను వెదకుడి
సమీపముగా నుండగా ఆయనను వేడుకొనుడి, ఆయనను వేడుకొనుడి
1.ఆకాశమునుండి చూచి దేవుడు, పరిశీలించెను నరులందరిని
తన కుమారుని సిలువలో బలి చేసి, రక్తముతో రక్షణ సిద్ధపరచెను
2.యేసే ప్రభువని నోటితో ఒప్పుకొని, క్రీస్తే మృతిని రగలిచి లేచెనని
హాృదయమందు విశ్వాసించిన యెడల, ఇప్పుడే నీవు రక్షణ పొందెదవు
3.దష్ట తలంపులను మానివేసి, బభక్తి హీనుల మారగం విడువవలైను
దేవుని వెైేప మనము తిరిగినచో, ఎంతో ప్రేమించి తన చెంత చేరచును
వెస్సియ్య వెలుడ�ిస్వారు దర్శించారు. తణుకు నుండి శ్రీనివాస్ రావు గారు దర్శించారు.
1.పాలకొల్లు రెైలేవాసేటషనులో మార్తమ్మగారి సాక్ష్యం వినుట ఆశ్చర్యం
కలిగించింది
2.కతాతర్ దేశంలో తెలుగువారి సంఘంలో మార్తమ్మగారి సాక్ష్యం వినిపించారు.
మార్తమ్మగారు వృద్ధాప్యంలో కూడ ఉపవాసముంటు దేవునిని స్తుతిస్తుంది.
చదువులేకపోయినా పాటలన్నీ మనసులో దాచుకున్నది. రక్రైస్తవులవెైన
మనకు చదువు ఉంది ఆరోగ్యం ఉంది ఎంత సేవ చేస్తున్నాము
3. పారా� గారు. మార్తమ్మగారి పాట విని చాలా ప్రభావితమయయాను. ఆమె
గొంతులో శక్తి ఉన్నది ఆమెసాక్ష్యం గొప్పది దేవునికే మహిమ కలుగును
గాక. ఆమె జీవితం దేవునికి సమర్పించింది.
4. మార్తమ్మగారి సాక్ష్యం పరిమళ్ం అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. ఆమెకు
మంచి ఆరోగ్యం ఇవావాలని అందరం ప్రార్థిస్తున్నాము. దేవునికే మహిమ
కలుగును గాక.
నాకు వివాహం అయిన తరువా తలమీద కురుపు వచ్చింది అమ్మ గారి ఇంటికి వచ్చాను. తల్లి ఏమ చేసిన పుండు తగగలేదు. పెంతెకోస్తు పాస్టు గారి దగ్గర ప్రార్థన చేయించుకో అన్నారు. చారి�లు లేకపోయినా బటటలు సరిగాగ లేకపోయినా అకక చీర కట్టుకుని డబ్బులు అడుకొకని వెళాిను. తల వెంట్రకలు తీసారు అందరు నా కొరకు ఉపవాసమున్నారు. నన్ను అన్నం తినమన్నారు.
మారొక పాట :
అంకితం నీకే దేవా అందుకోవయయా దుర్మారుగలు నిన్ను దాషించిననా కరుణ నొసగి కాచిన దేవా ఆ... ఆ...
అంకితం ప్రభో పాట పాడిన ఆయన కాలిపోయాడు. అగ్ని పరిశు ద్ధాత్మతో వెలిగిపోయాడు. అగ్ని నాలక అందరిని తాకాలని ఇదే నిజవెైన పరిశుద్ధాత్మ అని తెలసింది. అంతా మౌనంగా ఉన్నారు. నాకు నిద్ద రాలేదు. అకకడ స్వస్థత పొందాను. అదే మారుమనససు అనుభవం కావచ్చు. నా విశావాస జీవితం కొనసాగించాను.
హెాబ్రోను విశ్వాసి శంషాబాద్ నుండిమార్తమ్మగారిని చాలా అభినందించారు. మన అందరి కంటై ఆమె చాలా �శవార్యవంతురాలు దేవునిని అంతగా ప్రేమించింది. ఏ స్థితిలో ఉన్న సంతష్టి సహితవెైన బభక్తి లాబభదాయకమని నిరూపించారు. ప్రార్థించుమా సంఘమా పాట చాలా పాత పాట చాలా ఆసక్తితో చక్కగా పాడారు.
వెైరా చర్చి వారి అనుభవాలు :
వెైరా నుండి వచ్చిన తరువాత ప్రార్థించుమా సంఘమా పాట మార్తమ్మగారు గంభీరంగా పాడారు. మార్తమ్మగారిని, వికటర్ గారిని స్న్మానించి కొందరి పేలకు దుపపట్లు పంచారు. ఆమె సవారాన్ని అభినందించారు. ఆమె సాక్ష్యమును బట్టి చాలా ఆనందించారు. 10వ యేట నుండి ఆరంభవెైన బభక్తి 80వ యేట వరకు కొనసాగించారు. నోవాగారు ఆమెను ప్రోత్సహించారని తెలిపారు. అందరం కలిసి దేవుని స్మరించుట దేవుడు వెుచ్చిన గౌరవం పేద స్థితిలో వృదు�లైన విశ్వాసులను గౌరవిస్తూ మంచి మీటింగు జరిపారు. ప్రార్థించుమా సంఘమా పాట పాడారు. ప్రార్థన బలం విశ్వాసులు గమనించారు. క్రిస్మస్ పాట పాడారు.
రక్షకుండుదయించినాడు - మనకొరకు పరమ
రక్షకుండుదయించి నాడు
రక్షకుండుదయించినాడు - రారెగొల్లబోయలార
తకషణమునబోయి మన నీరీకషణ పఘలవెుందుదము
1.దావీదు వంశమందు ధనయడు జన్మించినాడు
దేవుడగు యెహోవా - మన దికుకదేరి చూచినాడు
2.గగనమునుండి దిగి ఘనుడు గభ్రయేలు దాత
తగినట్టు చెప్పి వారికి మగుల సంతోష వారత
3.వరతమానము జైప్పి దాత వెైభవమున పోవుచున్నాడు
కరతను �చిన వెనుక కాంతం విశ్రమం బప్పుడు
4.పశువుల తొట్టిలోన భాసిల్లు వస్రతముజుటీట
శిశువును కను గొందురని శ్రీఘముగను దాత తెలైప
5.అనుచు గొల్ల లుకరి కొకరు ఆనవాలు జైప్పుకొనుచు
అనుమతించి కడకు క్రీస్తు నందరికినీ దెలిపనారు.
మార్తమ్మ సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 30. హిందా సాంప్రదాయ కుటుంబంలో జీవించిన
నాకు బాల్యం నుండి మరణం తరువాత ఏమగును అనే
ప్రశ్నను ఎందరో పూజారులను ప్రముఖులను
సంప్రదించగా వివాహామయింది గాని నాలో దిగులు
పొలేదు. ే్నేహితుని సలహా మేరకు బైబిలు చదివి రక్రైస్తవ
మందిర సహావాసానికి వెళ్ళి సందేశాల ద్వారా రక్షణ
పొందాను క్రీస్తుకు సాక్షిగా మారాను.
బ్రదర్ రమణమార్తి గారు
హెైాదరాబాద్
ఫోన్ నం: 9177000518
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపో 10:36
పరిచయం:
ప్రభువు దివ్య నామములో చేరివచ్చిన అందరికి వందనాలు. చాలా సార్లు సాక్ష్యం చెపపమని కోరినందున ఈ రోజు నా సాక్ష్యం చెప్పుటకు వచ్చిన అవకాశాన్ని బట్టి దేవున్ని స్తుతిస్తున్నాను. హెైాందవ కుటుంబంలో పుట్టిన నేను ఏ విధంగా దేవుణిణతెలసుకున్నానో మీకు తెలియ చేయగలను. బాల్యం నుండి ఏదో బభయం నన్ను వెంబడించేది. మేము బాల్యంలో శ్రీశ�ైలం దగ్గర సున్నిపెంట గ్రామంలో నాన్న గారి ఉద్యోగ రీత్యా అకకడ నివసించాము.
మా నాన్నగారు ఆసుప్రతిలో కంప�ండర్గా ఉద్యోగం నిర్వాహించేవారు. మాకు కావారటర్్స ఇచ్చేవారు. అకకడే నివసించేవారం. ఆ కావాటర్సులో మాది చివరి ఇల్లు. మా ఇంటి వెనుక స్మశానముండేది. నల్లమల్ల అడవులు మ ఇంటి తలుపు తెరచిన వెంటనే ఒక కొండ కనిపించేది. ఒకసారి ఆ అడవిలో బససు ప్రమాదం సంబభవించింది. చాలా మంది మరణించారు. చాలా మంది కాలిపోయారు. కొందరిని సమాదిి చేయు సందర్బుంలో డపపుల శబ�ం వినిపించిది. నేను ఇంట్లో ఉండి గమనించేవాడిని. కొందరి శరీరం కాలి అరటి తొకక వలిచినట్లు ఉండేది, మనిషి మరణించగా ఈ విధంగా పాతిపెడుతున్నారు. రపు నా గతి ఇంతేనా? మరణించిన వ్యక్తి తిరిగి బ్రతకుతాడా అతను ఎకకడికి వెళాతడు? మర్లా నేను మా సవాకీయులను చాడగలనా, ప్రశ్నలు నన్ను వేదించేవి. మరణం తరువాత ఏమున్నది అనే ప్రశ్నకు జవాబును అన్వేషించుటకు ఆరంభించాను. ఆ విధంగా ఆలోచిస్తూ నా ే్నేహితుని దగ్గరకు వెళాిను. ఎకకడికి వెళాిలన్నా ఆసక్తి ఉండేది కాదు మరణ బభయం నన్ను పీడించేది. నేను అకకతో చాలా ప్రేమ కలిగి ఉండే వాడిని. నన్ను గమనించి ఎందుకు ఇలా ఉన్నావు అని ప్శ్నంచింది.
అమ్మ నాన్నకు కాకుండా అకకతో అన్ని విషయాలు చెప్పుకునేవాడిని. మరణం తరువాత ఏమౌతాము అని అడుగగా ముందు అన్నం తిను అని రెండు ముద్దలు తినిపించింది. నాన్న ఆసుప్రతిలో పని చేస్తున్నారు కదా మరణించినా బ్రతికించగలరని ఆదరణ చెేపపది. ఆటల్లో ఆసక్తి కలిగినందున దానిలో �నమయయాను. అందరికీ బాగా మంచివాడిగా కనిపించేవాడిని. యవవానంలో కోరికలతో ఆశలతో ఉండేవాడిని. హాృదయము చెడిపోయింది. జిల్లాకు సేటటులో ఆలిండియాలో గోల్డ్వెుడల్ సాదిించాను. నాలో బభయం పీడించేది. నాకు వివాహామయియంది. హెైాందవ సంప్రదాయంలోనే జరిగింది. మరణపు బాధ నన్ను పీడించేది. దేవుడు ఎవరు మరణం తర్వాత జీవించాలనే ఆశ కలిగి ఉండేవాడిని.
నేను ఆరాధన చేసినను బభయం పొయేది కాదు. నాలో బాధ నా భార్యతో సంప్రదించలేదు. పూజారులను సంప్రదించాను. సచ్చిదానందసావామ వెుుదలగు ప్రముఖుల మీటింగ�్స జింఖానా క్లబ్లో నిర్వాహించగా వెళ�ివాడిని. మరో జన్మలో కుకక లేదా నకకగా పుడతామా మన పాప పుణ్యాలను బట్టి సంబభవిస్తుందని జవాబు పొందేవాడిని.
లోక సంబంధవెైన కార్య్రకమాలన్నీ కొనసాగించేవాడిని. నేను పని చేసే స�లంలో నా ే్నేహితుడు హెైాందవ సంప్రదాయం నుండి క్రీస్తును నమ్మిన విశ్వాసిగా ఉండగా అతనిని సంప్రదించాను. అపపటికే నేను మందు తాగుట అలవాటు చేసుకున్నాను. వర�ం వచ్చినా ఎంత దారవెైనా వెళ్ళి తాకగవాడిని. పాపానికి బానిసగా ఉంటా జీతం రాగానే సరుకులు తెచ్చుకునేవాడిని. తాగడం తప్పా అని మా ేస్నమతుణిణ అడుగగా ముమ్మాటికీ తపపు అనేవాడు. అదేమటి నా శరీరం నా ఇష్టం నా సుఖం కొరకు నేను తాగుతాను తపపు ఏమటి అన్నాను. శరీరం దేవుడు ఇచ్చాడు మన హాృదయం దేవుని ఆలయం అన్నాడు. దేవుడు గుడిలో కదా ఉంటాడు మన హృదయంలో ఉంటాడు అంటున్నావేమటి అన్నాను.
హాృదయాన్ని భ్ర�్రదపరచుకోవాలన్నాడు. మా ఆపఫీసులో పని చేసేటప్పుడు టీ బ్రేక�లో చాలా వివరాలు చ్పేేెవాడు. సృష్టి ఎట్లు ఆరంభవుయియంది. మానవుడు ఎలా పడిపోయాడు. క్రీస్తు ఎందుకు రావలిసి వచ్చింది. ఈ విధంగా వివరించేవాడు. పాపం చేయువాడు పాపానికి దాసుడు నా ే్నేహితుడు చెేపప మాటలు నాకు తెలియదు. మేము దేవాలయాలను దర్శస్తాము. ప్రసాదాలు తింటాము తిరిగి మా పనుల్లో మునిగిపోతాము. నీలిరంగు అటట గల గిడియన్ బైబిల్ నాకు ఇచ్చాడు. ఆసక్తిగా ఆ పుస్తకం చదువుటకు ఆరంభించాను. ధనవంతుడగు లాజరు వద్ద ఆగి ఆలోచించాను. ధనవంతుడు నరక యాతనలో ఉన్నాడు. లాజరు పరలోకంలో ఉన్నాడు.
నేను బ్రతకాలన్న కోరికతో ఎలా బయట పడాలి అని ఆలోచించాను. నా ే్నేహితుడు నన్ను మీటింగులకు ఆహావానించాడు. ఉజీ�వ కూడికలకు వెళ్ళి వాక్యం విన్నాను. మాడవ రోజు క్రీస్తు బలియాగం గురించి వాక్యం నా హాృదయాన్ని తాకింది. ఆ క్రీస్తు నా పాపాల కొరకు అంతటి ఘోరవెైన శికష బభరించాడా మరణించాడా నీవు పాపంలో ఉంటే నిన్ను రక్షించడానికి క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఎవరెైతే ఆయన యందు విశ్వాసముంచి మరణిస్తాడో తిరిగి లేస్తారు. ఆయన మరణించి పునరుదా�నుై తిరిగి లేచాడు. నా కోరిక మరణించినా తిరిగి బ్రతకాలన్నాదే. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృపిిపరచగలడు. దేవుడు సేవకుని ద్వారా చూపించిన వాక్యం ఏదనగా హెాబ్రీ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారెై మరణ ంయెకక బలముగలవానిని అనగా అపవాదిని మరణ బభయం గల వానిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడైయున్నాడు. జీవితకాలమంతా మరణబభయం గల వానిని విడిపించుటకు క్రీస్తు వచ్చినారు అన్న సత్యం దర్శంచగానే కొండంత బలం వచ్చింది.
9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను కషవించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును.
అపపటి నుండి దేవుడు నన్ను వాక్యం ద్వారా నడిపిస్తున్నాడు. ఎవేవి విడిచిపెటటమన్నాడో వాటిని విడిచిపెట్టుటకు నిరణయించుకున్నాను. నా ఇల్లు స్నేహితులు బంధువుల గురించి ఆలోచించలేదు. నా పితృపారం పర్యా ఆచారాల గురించి ఆలోచించలేదు. నేను మరణించిన తరువాత తిరిగి లేపిన దేవుణిణ నేను నమ్మాను. నేను దేవుని వాక్యం నమ్మి బాప్తిస్మం తీసుకు న్నాను. దేవుని కొరకు జీవించాలని కోరాడు. నా సినిమా జీవితం మోస్కరవెైన జీవితానికి దారమయయాను. ఎవరెైనా క్రీస్తులో ఉంటే నాతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమసతం కొతతవాయెను.
ఇరుగుపొరుగు వారెమనుకున్నా, ఎవరెన్ని మాటలన్నా బాధపడరాదని నిరణయించుకున్నాను. బాప్తిస్మం అనుభవాన్ని పొందాను. యేసు క్రీస్తునే ఎంతో విమర్శించారు. క్రీస్తు ముఖంపై ఉమ్మవేంచుకున్నారు. దయయాలకు అదిిపతి అనిపిలిచారు. నేను వాటిని లకష్యపెటటక ప్రభువుకే ప్రాధాన్యత ఇవవాడం నిరణయించు కున్నానుప్రభువు కొరకు బ్రతకాలని నిరణయించుకున్నాను. ప�లు మాట అన్నారు బ్రతకుట క్రీస్తే చావైతే లాబభం అన్నారు. క్రీస్తు మాటలు ఆమెకు వివరించగా వినుట వల్లన విశావాసం కలిగి ఆమె క్రీస్తును నమ్మింది. నా బిడ్డలు కూడ క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించారు. యెహోషువా వలై నేను నా ఇంటివారు దేవుని సేవిస్తున్నాము. ఈ గొప్ప రక్షకుడు క్రీస్తు గురించి అందరికీ ప్రకటించాలని నిరణయించుకున్నాను. సరవాలోకానికి వెళ్ళి సరవాసృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. ఇంత గొప్ప వరతమానము నేను చెపపకపోతే ఎలా అని బంధువులకు స్నేహితులకు చెప్పడం తిర్మానించుకున్నాను. క్రీస్తు గలలియ సమరయు, యాదా, యెరూషలేము ప్రాంతాలలో సువార్త ప్రకటించమన్నారు.
మా గల్లి నుండి డ�ల్లి సువార్త ప్రకటించుచూ సాక్ష్యం వివరించే భాగ్యమచ్చారు. దేవుని కృపను బట్టి అనేక ప్రాంతాలలో వాక్యం వివరించే ధన్యతనిచ్చారు. ఆశగలవాని ప్రాణాన్ని తృప్తి పరచువాడు క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆయన సేవలో విసతరింప చేసారు. నాసాక్ష్యం వివరించే ధన్యత ఇచ్చిన ప్రభువు స్తుతి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రేమ తెలియని హిందువుగా ఉండి మరణ బభయంలో ఉన్న నన్ను విడిపించి ే్నేహితుని హెాచ్చరిక ద్వారా రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని సాక్షిగా జీవింప చేసిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్