
సాక్ష్యం 12. హిందా కుటుంబంలో జన్మించాను. మషనరీల
సువార్త ద్వారా నాన్న విశ్వాసిగా మారినందన రక్రైస్తవ
సిద్ధాంతాల్లో విద్యావంతులమయయాము. నేను నా భర్త
టీచర్లుగా ఉద్యోగం చేయు సమయంలో ఉజీ�వ సరభల్లో
పాలుగని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని ఆత్మ వరాలు
పొంది సాతాను శకుతలపై విజయంతో సేవలో
ఉన్నాము .
శ్రీమతి దాసరి విజయకుమారి గారు
కొతతగాడెం
ఫోన్ నం: 6300252909
కేరాఫ్: జోషి గారు, ఏలారు 7989557742
నీతియను నా దకిషణహాసతముతో నిన్ను ఆదుకొనును. యెషయా 41:10
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనములు. పరలోకం నిజం. పరలోకంలో యేసయ్య ఉన్నాడు నా యిా సాకష్యము ప్రజల ముందు దేవుని ముందు సాతాను ముందు ధైర్యంగా చెపపగలను. నా యిా సాకష్యము తెలియచేయుటకు ప్రభువిచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. నాన్నగారు హిందువుగా ఉండేవారు. ఖమ్మం జిల్లా చెరువు నిర్మాణ్రంై పని చేయు మషనరీలు సువార్త బోదిించగా నాన్నగారు ప్రభువును నవ్మారు. నాన్నగారి పేరు కోదండ రాములు గారు నిలువుబుట్టు పెట్టుకునేవారు. వారు నాన్నగారిని మందిరానికి ఆహావానించారు, మీ దేవుడేడి అని మా నాన్నగారిని మషనరీలు అడిగారట ఆ దేవుడు ఆత్మ సవారూపి అన్నారట వారు బైబిలు బహ�మతిగా ఇచ్చారట. ఆ వాక్యం నాన్న గారిని ప్రభావితం చేయగా రక్షణ పొందారు. మా తాతగారు ఆమేశపడి నీవు కొతత మతం సీవాకరించావు. బంగారు తీగతో ఆవుేపడతో శుది� చేసి నిన్ను మన కులంలో మార్చు కుంటను అన్నారట, ఆవు ేపడ నన్ను మురికి పరుస్తుంది. క్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధ పరచి శుది� చేస్తుందన్నారట. మా నాన్నతో తోబుట్టువులు అంతా కలిసి నీవు ఇంట్లో ఉండ తగవు ఆస్తిలో భాగంలేదు. ఈ రాగి చెంబు తీసుకుని భికషాటన చేసుకో నిమ్న జాతి దేవున్ని ఆ్రశయించావని దాషించారట. నాన్న తిరిగి మషనరీలను చేరారు. నా తల్లి ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా వేర వివాహం చేసి స్థిరపరిచారు. మషనరీలే మా నాన్న గారిని పాస్టు కోర్సులో చేర్పించారు. �దుగురు అవ్మాయిలు ఇద్దరబ్బాయిలు కలిగిన తరువాత మషనరీ సాకళ్ళలో మాకు విద్యాభ్యాస్ మందించారు. ఆర్థికంగా లోటు లేకుండ ఆ ప్రభువు మా కుటుంబాన్ని దీవించారు. ్రకమశికషణలో పెంచారు. భ.ఎ. భ.ఇ.డి. చదివిన తరువాత దాసరి గ్గవియర్ గారితో మా వివాహం జరిగింది.
ఆయన కూడ అదే విద్యాభ్యాసం ముగించగా ఇద్దరము జిల్లా పరిషత్లో ఉపాధ్యాయులుగా స్థిరపడ్డాము. అనేక గ్రామాలు తిరిగాను. అపపటికీ నామాకార్థ రక్రైస్తవులుగా ఉన్నాము. ఆ రోజుల్లో బల్లా యోబు గారు మీటింగు జరిపించారు. మేము కూడ వెళాిము. కొన్ని కషాటలలో ఉండగా ఆ మీటింగులకు ఆకరి�ంచబడాను. మీరకవరిరకైనా రక్షణ కావాలా అని ప్శ్నంచగా నేను లేచి నిలబడాను. ఆ రాత్రి నా కొరకు అందరు ప్రార్థించారు. ఆ రోజు బురదలో ఉన్న నేను నీటితో శభ్ర�ం చేసుకుని తెల్లని వస్త్రములు ధరించినట్లు కనిపించాను. ఆ తరువాత అక్బర్ హక� గారి మీటింగులలో రక్షణ స్థిరత పొందాను. నా పాపాలన్ని ప్రభువు దగ్గర ఒప్పుకుని ప్రార్థన చేసాను. ప్రభువు సవారం ద్వారా మాట్లాడారు. కుమారీ నీ పాపాలు కషవించబడ్డాయి నీకు రక్షణ కలిగిందని పలికారు. ఆ రోజు నుండి నా జీవితంలో చాలా మారుపలు కలిగాయి. నన్ను ఒక వ్యక్తి వేదిక దగ్గరకు చేర్చగా ఆ దైవజనుడు నన్ను దీవించి ప్రార్థించారు. నీ కృపకు రక్షించబడినవారిని అపపగిస్తున్నాను అన్నారు. ఆకలితో ఉన్నవారు అన్నం తినాలన్న ఆతృతతో నేను వాక్యం చదువుకోవాలనే తపన కలిగింది. బైబిలు చదువుతండగా కన్నీరు కార్చాను. నా జీవితం గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయుట చేసేదానను. కన్నీటి ప్రార్థనా వరంతో దేవుడు దీవించారు. నా భర్త చాలా ఆశ్చర్యపడ్డారు. మనం వెళ�ి చర్చిలో ఎవరు కన్నీరు కార్చరు కదా నీవు ఎందుకు ఇంతగా కన్నీరు కారుస్తున్నావని అడిగారు. నీటి బాప్తిస్మ అనుభవం పొందాను. అగ్ని బాప్తిస్మం కూడా అభిషేకఅనుభవంతో పొందాను. ఉద్యోగం చేయుచుండగా ప్రభువు సేవ చేయాలనే పిలుపు వచ్చింది. సమీప గ్రామాల్లో విరామ సమయాల్లో సువార్త సేవను ఆరంభించాను. సాక్ష్యం వాక్య పరిచర్యలో �నమయయాను. అనేక గ్రామాల్లో అనేకులు రక్షణ పొందుట ద్వారా సంఘాలు స్థాపించబడుటకారంభించాను. ప్రభువు దయలో స్వస్థత వరముచ్చారు. అనేక రోగులు స్వస్థత పొందుట ప్రభువు కృప. బభయంకర వ్యాధులకు విడుదల లభించింది. ఒక మరణించిన వ్యక్తి యేసు నామంలో బ్రతకుట ఆశ్చర్యం కలిగించింది.
నేను కోయ వారి మధ్య సేవ చేయు రోజుల్లో దయయాలు పారిపోతున్నాయి చేతబడి శకుతల మీద విజయం లభించింది. ఒక కోయ జాతి వెంకట్ కుమార్తె అనారోగ్యం వల్ల ఆసుప్రతిలో చూపించగా మరణం తపపదన్నారు నా భర్త ద్వారా ప్రార్థన చేయించుకోమని తెలిపారట. వారికి మన దేవుని పట్ల నమ్మకం లేకపోయినా నా దగ్గరకు తెచ్చేటపుడు ఆ చిన్నది మరణించిందట అవ్మాయి చనిపోయింది. ఆమె ఏమ చేయగలదన్నారు. నేను రోగాలతో బాదిించబడె వారికి చీకటి శకుతలతో బాధపే వారికి ప్రార్థించేదాన్ని గాని మరణించిన వారిని ఎన్నడు ప్రార్థన చేయలేదు పరీకష సవాలుగా నిలిచింది. వెంటనే ప్రార్థన చేసి ఆకాశంవైపు చూడగా దద్దరిల్లింది. ఒకేకేక వేసాను అయయా ప్రభువా ఈ చిన్న దానిని బ్రతికించు ఆ ప్రాంతంలో కొయ్యవారు 200 సంవత్సరాల నుండి చాలా ఆటంకపరిచేవారు. దయయాలు చేతబడి ప్రభావం గలవారు గనుక తీవ్రంగా వ్యతిరకించేవారు. నేను ప్రయత్నించి విపఘలమయయాను. నన్ను బైదిరించేవారు. నేను ప్రార్థించి యేసు నామము పలకగా అన్ని నామములకన్నా పైనామము యేసు నామమే కదా ఆ అవ్మాయి దిగ్గున లేచింది. ఆశ్చర్యం ఆనందంతో నీకేమ ఇవ్వాలి అని అరిచారు. యేసు ప్రభువు చల్లని దేవుడు ప్రార్థించగానే చనిపోయిన వారిని లేేప శక్తి గల దేవుడని అందరి ఇళ్ళకు వెళ్ళి చాటింపు వేయండి అన్నాను. అందరికి సువార్త అందింది నా దగ్గరకు వచ్చి అవ్మా మందిరం కట్టుకుందాము ఆ దేవుడు గొప్ప దేవుడని పూర్తిగా సమ్మతించారు.
పంతులమ్మ కట్టుకో గుడి కట్టుకో అన్నారు. ఏ చెట్టు లేని ప్రాంతంలో ఆముద వృకషం మహా వృకషం గనుక ఆ అద్భుతము అవసరమయింది. ఆ ప్రాంతంలో చర్చి నిర్మాణం అవసరం గనుక దేవుడు ఆ అద్భుతం జరిగించాడు. ఆన్యజనుల మధ్య స్వస్థతనిచ్చి మహిమపర్చబడ్డాడు. అనయలు మందిరానికి రావడం చేతబడి శకుతల చేత బాదిింపబడినవారు స్వస్థత పొంది సంఘ సరభయలుగా మార్చబడ్డారు. కొన్ని సార్లు చేతబడి ప్రభావంతో రెండు కాళుి పోయినవారు ప్రార్థన ద్వారా స్వస్థత పొంది సంఘసతులయయారు ఈ విధంగా సేవ కొనసాగించాను.
ఉద్యోగం నుండి పదవి విరమణ అయయాను. నాకు వచ్చిన డబ్బు మాడు భాగాలు చేసాను నాకుమారులకు రెండు బాగాలు ఇచ్చి నాకు ఒక భాగం ఉంచుకున్నాను. నా చిన్న కుమారుడు మరణించి పోస్టుమారటం జరిగినట్లు నాకు కల వచ్చింది. పిచ్చి కల అని తలంచాను. నా కుమారుడు నిజంగానే గోదావరిలో సా�నం చేస్తూ మునిగి మరణించాడు. అతనికి భార్య ఒక పాప ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె అనయరాలు ఆమె తల్లిదండ్రులు కుమార్తెను సీవాకరించలేదు. నా దగ్గర 5 సంవత్సరాలు గడిపాక ఒక పాస్టుగారితో ఆమెకు వివాహం చేసాను. చిన్న పాప తండ్రిగా జాగ్రతతగా చాసుకుంటున్నాడు. ఆ తరువాత నేను పాలవాంచ గ్రామం దగ్గర ఇల్లు చూపించాను అది అనారికులు ఉండే ప్రాంతం ప్రభువు అదే స�లంలో ఇల్లు కొనాలని చూపించారు. నాకు చాలా సమయం ఉండేది గనుక ఎకుకవగా వాక్యం చదువుటకు గడిపేాన్ని. ఒక వాక్యం నన్ను ఆరి�ంచింది. ఒక బలవంతుని బందిిేసత అతని రాజ్యమును సవాతంత్రించుకోగలము. అడుగు పెట్టిన ప్రతి స�లం దేవుడు ఇస్తానని వాగా�నముచ్చారు. బూప్రాంతమంతా ఆయన మహిమతో నిండి ఉంటుంది. మంత్ర శక్తి చేతబడి శకుతలు బూత ్రేపత పిశాచాలు, పాతాళ్ శకుతలు, సముద్ద శకుతలు, వాయు మండల శకుతలన్ని వదిలిపెట్టి పోవాలని శక్తితో, భారంతో ప్రార్థన చేసాను. ఆ పోరాటం వల్ల నాపై లేచాయి, మేము 200 సంవత్సరాలుగా ఉన్నాము మేము కదలమన్నారు, నా శరీరం సిలువ వేయబడింది. ప్రతిపోరాటంలో జయమచ్చారు. బూమలో శకుతలు కనిపిం చాయి. భాషతో ప్రార్థన చేయగా పారిపోతాయి. అన్ని పోయాక లాసిపఘరు వచ్చాడు. మా స�లమంతా ఆ్రకమంచావని ఘటసరపం నన్ను చుట్టింది. శ్రతవా పాతాళ్ంలోకి వెళుి పారిపో అన్నాను. భలిడ్ంగు చుట్టు అందరు వినాలని వాక్యం బోదిించేదాన్ని.
చుట్టుపకకల వారంతా నామీద రిపోరుట చేసారు. పభ్లక�లో నయాపసనసు చేస్తున్నావన్నారు. వెైకు బందు చేయగా నా నోటితో గట్టిగా బోదిించేదాన్ని. వినువాడు విను గాక. బభయంకరవెైన పోరాటం ఆరంభవుయింది. పరలోకంలో ఒక హాలులో ఉండగా దాతలిద్దరు వచ్చారు. ్రేతురు ప్రవక్త అని ప్రకటించారు ప�లు బైబిలిచ్చారు నాకు గతంలో ప్రేమ లభించలేదు. భర్త ప్రేమ పొందలేదు, భడడ్ ప్రేమను పూర్తిగా పొందలేదు అని చర్చిలో చాలా గట్టిగా ఏడా�ను. ప్రభువా నీ ప్రేమ కావాలని ఏడా�ను. ప్రభువు వచ్చి కౌగిలించుకుని ముద్దాడేవారు. అమ్మ నాన్నను తీసుకుని వచ్చారు. ప్రభువు పకక నిలబడ్డారు. ఈ విధంగా నాలుగు నెలలు కనిపించారు. ప్రభువు పకకన కూర్చోిబైట్టుకుని అన్ని దేశాలు తిప్పారు. మేపఘాలపై కారు నడిపారు. నడపని వాహనం లేదు. ఒకసారి టిబైట్టు కొండల పైకి తెల్లని సాకటరు మీద తీసుకుని వెళాిరు. దేవదాతలు తోడుగా ఉండేవారు. మేము వెళ్ళి ముత్యాలు, బంగారం, రత్నాలు అన్ని కుపప పోసి కూడబైటాటము నవరత్నాలు ప్లాటినం బూమ పోరల్లోనుండి తీసాము. యేసే నిజవెైన దేవుడు ఆయనకు అసాధ్యవెైనది ఏది లేదు. నాకు ఒక ప్రణాళ్ళ ఇచ్చాడు అందరికి శరణాలయాలు బైబిలు సంస�లు నిరి�ంచమన్నారు. ప్రపంచాన్ని వెయియ సార్లు కొనగలము. ఆ సందను కాగితంపై రాయించాడు. పెన్ను తీసి రాయమన్నాడు. పరురగత్తి చదువునట్లు రాయమన్నాడు. ప్రపంచ వ్యాపతంగా విదవరాళ్ళకు అనాధలకు శరణాలయాలు నిరి�ంచాలన్నారు. రోజు ఆ నిదిిని బభ్రదం చేస్తున్నాను. దావీదు రాజులు యెరుషలేము నమానా ఇచ్చినట్లు నాకు ఇచ్చారు.
వికలాంగులకు శరణాలయాలు కటటమన్నారు. నాకు సాధ్యమా మోషేను 80 సంవత్సరాలలో వాడుకున్నాడు. నాకు 80 సంవత్సరాలు రాలేదు. బభకుతలు కనిపిస్తారు. బభకతసింగ� గారు, యేసన్నగారు, జాయు చెరియన్ గారు, స్టివెన్ పాల్ గారు వారి భార్య కనిపిస్తారు. నేను అబద్దం చెప్పడం లేదు, ఏది దేవునిని అడగలేదు. దేవదాతలు, పరిశుదు�లు ఆయన రాకడ నిజము, ఉతతర దకిషణ అవెరకా నుండి సంపద వసతుందన్నారు. కాలేైబకిచ్చిన బలము ఇచ్చారు. పొలాలు, స�లాలు డబ్బు లేదు, పెన�న్ వసతుంది. టి.విలో వాక్యం వసతుంది స్పాన్సర్ యేసు పేరున చేయమని వసతుంది. దేవునిని అడిగి పొందుకోవాలి దేవుడు దర్శినమేసత దేనినైనా కటటగలరు. బిడ్డలు ఆదరించని తల్లిదండ్రులను ప్రేమించి ఆ్రశయాలు నిర్మించి ప్రేమనివావాలి.
అదే నా ఆశయం వికలాంగులను ఆదరించాలని అనాధలను కాపాడాలని నా కోరిక. సాతాను నన్ను పసయింట్ ప్రవక్త అని పిలుస్తాయి. రాత్రిపూట దాడి చేయగా యేసు ప్రభువు వచ్చి వాటిని తరిమేస్తాడు. దర్శనమిచ్చి నెరవేరచు దేవుడు ప్రభువులో నిజవెైన ప్రేమ పొందాను. నా జీవితం ఆయనకే అంకితం. బోధకుడు ఆయనే ప్రధాన యాజకుడు ఆయనే. అధ్యక్షుడు క్రీస్తే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నాతన బలం పొందుదురు. నన్ను ్రేేమించవారిని ఆస్తికరతలుగా చేయుదను. నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే, నన్ను అడుగుము జనములను నీకు సావాస�్యముగా బూదిగంతముల వరకు సొతతుగా ఇస్తాను. జా�నము కొదువగా ఉంటే అడుగు, మరణ పడక మీద ఉన్న నాకు వెుు�పెట్టు అన్నారు. కృంగినవారిని లేవనెతతువాడు ఆయనను ్రేేమించవారిని ఆయన ఘనపరచును. గండె చెదరిన వారిని బాగు చేయువాడు. నోటి నిండా నవువా నింపగలడు.
దేవుడు మమ్మును దీవించును గాక, ఈ సాక్ష్యమును ప్రభువు దీవించును గాక. ఆమెన్

సాక్ష్యం 13. సంపన్న కుటుంబంలో అగ్ర కులంలో జన్మించి
విగ్రహారాధన చేయు రోజుల్లో నా తల్లిదండ్రులు
ఎదురొకన్న ్రశమ నా తల్లి ప్రాణాపాయ స్థితి గనుక క్రీస్తు
విశ్వాసుల ప్రార్థన ఆమెను బ్రతికించింది. క్రీస్తు ప్రవచనం
ద్వారా ముగ్గురు భడడ్లనిస్తానని క్రీస్తు మాట ఇచ్చి యేసు
దాసు పేరు తెలిపిన దీవెన ద్వారా గొప్ప తలాంతుతో
200 పాటలు రాసాను. దైవ సేవలో �నమయయాను.
పాస్టర్ యేసు దాసు గారు
రపల్లె
ఫోన్ నం: 9014243100
కేరాఫ్: నెహ్ర� గారు, ల్యాంప్ మనిపసీటీట 9346428210
మనకు బలవెైయున్న దేవునికి ఆనందగానము చేయుడి. కీర్తన 81:1
బ్రదర్ నెహ్ర�గారు ప్రముఖ గాయకులు రచయితగా గురితంపు పొందిన పాస్టు యేసుదాసు గారి ఇంటరువా సంధర్బుంలో సేకరించిన వివరాలు సాక్ష్యం రూపంలో అందచేయుట. దేవుని చితతము వీరు రాసిన పాటలు అనేక సంఘాలలో వాడుకుంటున్నారు. ఆంద్ధ రక్రైస్తవ లోకంలో అనేక తలాంతులు గల దైవసేకులను దర్శించి దీిర�వెైన పరిచర్యలో సంఘస్థాపకులున్నననా గాన రచన సవార కలపన గల ప్రముఖ గాయకుల జీవిత విశ�షాలను వెలికి తెచ్చి ప్రజానీకానికి అందించిన రీతిని బట్టి నెహ్ర�గారు ఆయన సీవాయ సాక్ష్యం వివరించారు.
1. పరిచయం:
ప్రభువు దివ్య నామంలో అందరికి శుబభములు నా పేరు యేసు దాసు రపల్లె సమీపంలో తుమ్మల అనే గ్రామంలో జన్మించాను. నాన్నగారి పేరు చంద్దయ్యగారు, అమ్మ గారి పేరు రాఘవమ్మ గారు ఉన్నత వంశంలో జన్మించాను. చాలా ఆచారాలతో నిండినవారిగా గడిపాము. ఉన్నత స్థితిలో గడిపాము. నాతల్లి పూజలు బాగా చేయు స్థితిలో ఉన్నపుడు ప్రాణాపాయ స్థితికి గురయయారు. గంటూులో రక్రైస్తవులు నిర్వాహించే ప్రముఖ ఆసుప్రతికి మా తల్లిని చేర్పించాము. ఆ ప్రాంతాలను విదేశి మషనరీలు చూసేవారు డాకటర్లు నర్సులు దైవ బభక్తితో సేవా భావంతో సేవ చేయుట పరిపాటి. క్రీస్తు సువార్త గురించి రోగులకు చ్పెేెవారు. పల్లెటూరులో ఘనంగా జీవించేవారు. మా నాన్న గారు మామ కూతురును వివాహం చేసుకున్నారు. డాక్ట్ల అనుమతితో ప్రాణానికి హామ ఇవవాలేని స్థితిలో సవాగ్రామానికి అమ్మను తర్లించారు. తుమ్మల గ్రామంలో �క్యత గలవారు గనుక రాఘవమ్మ గారికి మరణావస� సంబభవించిదన్నా వార్త తెలసుకుని }రంతా వచ్చి దర్శించి సానాబూతి చూపించేవారు. ఆ సమయంలో ఒక రక్రైస్తవ విశ్వాసి క్రీస్తును నమ్మితే స్వస్థత కలుగుతుందని తెలిపారు. అమ్మగారు ఆసుప్రతిలో ఉండగా ఎవరు ఈయన సిలువలో వేలాడుతున్నాడని అడిగిందట. ఏం నేరం చేసారో అని తలంచిందట, ఒక నర్సును అడడగా ఆయన యేసు ప్రభువు రక్షకుడు అని తెలిపిందట. మరొక నర్సు క్రీస్తును గురించి సువార్త వినిపించిందట. ఆయన పాపి కాదు నేర్సతుడు మన పాపాల కొరకు సిలువలో రక్తం కార్చి యజ్ఞం చేసి మన కొరకు బలైన మహాను భావుడని తెలిపిందట. ఆ క్రీస్తును గురించి క్లుపత సందేశము విని నా తల్లి అంగీక రించింది. ఆమె ఆ ఫోటకు నమస్కరించి ప్రార్థించుకుని నీవు దేవుడవైతే నన్ను రక్షించి సవాస�పరచు అని ప్రార్థించుకున్నదట.
నాన్నగారికి తెలుపలేదు ఆ తరువాత చల్లపల్లి దగ్గర నాటు మందు ఇస్తారని తెలిసి బయలు దేరారు. జీతగాడితో బండి కట్టుకుని వెళ్్లగా దారిలో బుబ్బరలంకకు పడవలో ప్రయాణం చేయాలి అన్నారట. పడవ దాటి పోయింది. ఆనాడు వసతులు లేవు. మా నాన్న గారిని పలకరించిన ఒక వ్యక్తి చంద్దయయ గారా ఇకకడ ఉన్నారమని అడిగారు. పడవ లేక ఆగిపోయాము నా భార్య రోగంతో ఉంది వెైద్యం కొరకు వచ్చామని అన్నారట ఇకకడ సమీపంలో ఒక వ్యక్తి ఉన్నారు ఆయన క్రీస్తు ్రేరట ప్రార్థన చేసేత అద్భుతాలు జరుగుతాయని విన్నాను ఆయనను నేను చూడలేదు అన్నారటఅపపటికే మాడు నెలలుగా ఆసుప్రతిలో ఆహారం లేకుండా ఉన్నారని గ్రహించి చివరిగా ఆ వృదు�డు ప్రార్థన కొరకు ఆయన దగ్గరకు వెళాిరట. ఆ స�లంలో చిన్న పాప ఉంది నా తల్లిని పడుకోబైటాటరు. చాట్రగడడ్ అహారోను గారు మా తల్లి కొరకు ప్రార్థన చేసారు. నీ భార్య మరణించదు బ్రతకుతుందని తెలిపారు. అసాధ్యము సుసాధ్యము చేయు దేవుడని గ్రహించారు. స్వస్థత కావాలి గాని యేసే దేవుడని ప్రకటించుటకు ఇష్టపడరు. అద్భుతాలు చూచినా ఒప్పుకొని మాడిడ నమ్మకాలతో నిలిచిపోయేవారు. క్రీస్తు కొరకు జీవించుట అనేది మా నాన్నగారు జీరిణంచుకోలేకపోయేవారు. ఆ రోజుల్లో యేసు నమంలో కాన్సరు రోగం బాగయి బ్రతికిందట. అతని భర్త క్రీస్తు మత ద్వేషి గనుక నీవు కాన్సరుతో మరణించినా పర్వాలేదు గాని మతం మార్చుకొనుటకు సమ్మతించను అన్నారట. క్రీస్తుతో బ్రతకుతానని చెపపండి అని నా తల్లి హెాచ్చరించింది.
మా నాన్నగారు అమ్మమీద ప్రేమతో సమ్మతించి కొబ్బరి నానె తెప్పించి యేసు రకతపు అని ప్రార్థన చేసి కడుపులో ఉంచమన్నారట. ఆ తరువాత నానె నోటిలో వేయగా కడులో ఉన్నరకతపఉ గడడ్లు పడిపోయి బాగుపడగా ఆమె లేచి ఆకలి గొన్నది. ఆహారం తినసాగింది. చనిపోయిందన్నా నా తల్లి బ్రతికినపుడు అందరు వచ్చి చూడసాగారు. మందిరానికి కాలినడకన నడుచుకుంటు వచ్చిందట. నా తల్లి స్వస్థతను చూచి క్రీస్తును కొందరు వెంబడించారట. ఆ ప్రాంతంలో మా నాన్నగారు ఒక మందిరం నిరి�ంచారు 10 కి.మీ నడిచి మందిరానికి వెళ�ిది. మంచిగా గంజలు పాతి మందిర నిర్మాణానికి నాన్నగారు సహకరించారు. ఆతల్లి గర్బుంలో ముగ్గురు కుమారులు జన్మిస్తారని వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచారు వెుుదటి కుమారుడు యేసుదాసు అని పేరుపెటాటలని తెలిపారు. అపపటి నుండి నా తల్లిదండ్రులు రక్రైస్తవులుగా క్రీస్తును సేవించసాగారు. వెుుదటి కుమారుడైనైన నేను జన్మించినపుడు అద్భుతాలు చేయుటకారంభించారు నేను జన్మించిన సంతోషంలో ఆర్బాుటంగానే వేడుకలు జరిపించారు. నాకు ఇద్దరు తవ్ముళుి ఉన్నారు ముగ్గురం దేవుని సేవలో ముందుకు సాగిపోతు న్నాము. మాకొక సోదరి ఉంది ఆమె పేరు కృపమ్మ మేము విజయవాడలో ప్రముఖ దైవసేవకులైన మరనాథద విశావాస సమాజమందిరమునకు చెందిన అదిినేత గుళ్ళపల్లి మోజైస్ చ�దరి గారి దగ్గర తరీపుదు పొందాము. నేను రపల్లెలో సేవ చేస్తున్నాను. ఒక తవ్ముడు గంటూులో మరొక తవ్ముడు తుమ్మల మరియు ఇతర ప్రాంతాలలో సేవ చేస్తున్నారు. దాదాపు 200 పైగా పాటలు రచించాము. రక్రైస్తవ లోకానికందించాము. నాకు ్రడామాలలో పరిచయము ఉన్నందన 16 రాగాలలో 16 పద్యాలు రచించాను. మరికొన్ని పద్యాలు రచిస్తున్నాము. మేము మా సంతానము ప్రభువు సేవలో కొనసాగుచు న్నాము. మా కుటుంబాలను సేవలో ఉంచిన ప్రభువు మహిమ కలుగును గాక. ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు బభక్తిలో కొనసాగుచున్నారు.
మా చెల్లికి మా తల్లివలై నలుగురు సంతానమున్నారు. మా ముగ్గురు అన్నదమ్ముల సేవాఫ్లితాలను నా తల్లిదండ్రులు గమనించి ఎంతగానో ఆనందించి ప్రభువును మహిమపర్చివారు. చాలా సంతోషంతో ఒకరి తరువాత ఒకరు ప్రభువు సన్నిదిికి చేరారు. దేవుని వాగా�నమున్న కుటుంబంపై సాతాను నిరుత్సాహాపరిచే కార్యాలు ఉంటాయి గనుక చెన్నుపల్లివారిపాలైంలో కనికరమ్మ ఎ�షాగారండేవారు. నాన్నగారి మరణం తరువాత సాతాను దాడి చేసింది. బలవెైన సేవ చేయువారికి సాతాను కష్టం కలిగించింది. 1987లో బైబిలు కోర్సు అయయాక ఒకరోజు ప్రార్థనలో ఉండగా పెద్ద అక్షరాలతో రపల్లె అనే పేరు చూపించారు. ఈ పరిచర్యలో ప్రభువు సహాయం చేసారు. నేను ఎదురొకన్న సమస్య ఏదనగా మాడు సంవత్సరాలుగా అద్దెకు ఉంటా సేవ చేసేవాడిని. ఆ రోజుల్లో కుల భావాలండేవి మా మందిరం చుట్టు అనయలు ఉండేవారు. వారి మధ్య సేవ చేయగలిగాము.
పసైకిలు మీద దార ప్రాంతాలకు వెళ�ివాడిని. 32 సంవత్సరాల క్రితం రెపల్లేలో ఉన్నకుల భావాలు నేటికి ఉండగా భార్ బభరితవెైన ప్రార్థనల ద్వారా దేవునికి అపపగించాము. నేను మధురవెైన గాయకునిగా గురితంపు పొందాను. వెుుదట రాసిన పాట ఎంత కృపామయు డవు యేసయ్య తలంచగలరు గాని నేను రాసినదేమనగా విశావాంతరాళ్ంలో వెలుగుతుంది యేసుని నామం ఆ పాటకు మాలం నా పెద్ద తవ్ముడు వెలగపూడిలో డి^్ర చేసే సమయంలో రచించారు. దానికి వెురుగులు దిద్ది కొన్ని మారుపలు చేసాను. ఆ పాటను పాడి గురితంపు పొందాను. నా అన్నయ్య రాసాడని ఆ ఘనత నాకే ఇచ్చేసేవాడు.
ఎరుగని రీతిగా నన్ను దర్శంచే నీ కృప ఇంతవరకు కాచెనే చెంతనండి నీ కృప ఇంతవరకు కాచెనే చెంతనండే నీ కృప అంతము వరకు నడిపించెనే అంతే లేని నీ కృప కృపా కృపా కృపా అనే పాట ఏలియాగారు పాడారు.
నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందన నాకు నాకు సమృది�గా ఉన్నది. ఆ్రశయవెైనందన కేషమముగా ఉన్నది. ఒక యువకుడు పాడాడు. నా ఆత్మీయ కుమారుడు అడ్సన్ గారి కుమారుడు అ�ల్ నెల్లారు వెళ్ళి తిరిగి వచ్చి మన పాటలన్నీ తానే రాసానని కొందరు చెప్పుకొనుట తపపని తర�భర్�నలు జరిగాయి. చాలా మంది నా పాటల ద్వారా రక్షణ పొందిన అనుభవాలు విన్నాను.
శాశవాత జీవము నాకిచ్చితివి, మోకష భాగ్యము నాకిచ్చితివి ఈ పాటను ఒక స�దరి వెైకులో పాడగా వింటూ సాక్ష్యం తెలిపింది.
ప్రతి ఒక్కరు పాడే పాట
ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను కరుణించినావయయా
ప్రతి }రిలో ఈ పాట పాడుతా దేవుని ఆరాదిిస్తున్నారు. బాప్తిస్మం ఇచ్చినపుడు ఈ పాటను పాడుచున్నారు, ఒక వచనంలో మంచి అమాల్యవెైన అర్థమస్తుంది.
ఇది మది పాడుచున్న నాతన గీతం ప్రభువు నాకిచ్చిన కృప
ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయయా (2) నలిగితివి వేసారితివి (2)
నారకై ప్రాణము నిచ్చితివి (2)
బండలాంటిది నాదు వెుండి హాృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం (2)
మార్చినావు నీ సావాస�్యముగా (2)
ఇచ్చినావు వెుతతనైన కొతత జీవితము (2)
చాలా పాటలు ఎవరు రాసినారో తెలియని స్థితిలో ఉన్నపుడు ఇంటరువా ద్వారా నెహ్ర�గారి ద్వారా వెలుగులోకి వచ్చాను. ఆయనకు కృతజ్ఞతలు ముందుగా ప్రభువుకు మహిమ కలుగును గాక. చిలకలారి ేపట షాలేము రాజు గారు నా పాటలు పాడుట నాకు ఆనందం కలిగించింది.
ఇంతవరకు కాచెనే చెంతను నీ కృప
అంతము వరకు నడిపించునే అంతే లేని నీ కృప వారిని కలివాలని ప్రార్థన చేయించుకుకోవాలని ఆశ ఉంది.
నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందన నాకు నాకు సమృది�గా ఉన్నది. ఆ్రశయవెైనందన కేషమముగా ఉన్నది. నాకు ఇష్టవెైన పాట.
సరవాశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు అనే పాటలలో కొన్ని పాటలు పరిచయం చేసే కృపలో ఎందరో తలాంతులు వెలికి తీసి దేవుడు మహిమ పర్చి కార్య్రకమాలు రావాలని నా ప్రార్థన. ఎన్నికలేని మా జీవితాల్లో వెలుగు నింపి తలాంతులలో ప్రజవారిల్లే స్థాయిలో నిలబైట్టి గొప్ప గురితంపునిచ్చి దైవ సేవలో తరించే భాగ్యమచ్చిన రక్షకునికే ఘనతా మహిమా ప్రభావం కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 14. విగ్రహారాదిికుల కులంలో జన్మించి
పూజలుచేయుచు బాల్యం గడిపాను. కాన్సరు గడడ్లతో
నీర్సవెైనపుడు మరణనమునకు చేరువైనపుడుక్రీస్తును
నమ్మిన దైవజనుని ప్రార్థన ద్వారా స్వస్థత పొంది ఉద్యోగం
చేసేటపుడు ప్రభువు దర్శినాల ద్వారా నేడు సేవలో
ఉన్నాను.
పాస్టర్ సుందరపాల్ గారు
విజయవాడ
ఫోన్ నం: 9949418809
కేరాఫ్: నెహ్ర� గారు, ల్యాంప్ మనిపసీట 9346428210
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉ్రేక్షింపక యేరపరచుకొంటిననియు
నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను
యెషయా 41:10
1. పరిచయం:
ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు నా పేరు సందర్ పాల్, నేను ఉన్నత కులంలో జన్మించాను. విగ్రహారాదిికులుగా ఉండేవారం. నా అసలు పేరు దావులారి కోటేశవార్రావు హిందు సంప్రదాయాలు పాటించేవారము. వేర మతం ఎరుగని వారం. 8 సంవత్సరంలో సాకలులో చేరాను. ఒక అన్న నలుగురు అకకలు ఉండేవారు. చదువు సవ్యంగా సాగిపోయింది. 1979 సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్నాను. వీపు మీద గడడ్ కనిపించింది. మరొకటి తోడ భాగంలో చంక భాగంలో ఏరపడింది. ఇది వేడి గడడ్ కాదు కొంచెం ముకక తీసి మంచి ఆసుప్రతిలో పరీకష చేయించమన్నారు. విజయవాడలో అనంత ఆసుప్రతిలో చూపించాము. దేవసహాయంగారు శ�షయ్య గారని పిలిచేవారు. పాలు పోయించుకొనుటకు మా ఇంటికి వచ్చేవాడు నేను బాగా చదివే బాలుడనని గ్రహించి నాకు ఈ వ్యాదిి వచ్చిందని వార సవాయంగా డాక్టు యెుద్దకు చికిత్స కొరకు తీసుకుని వెళాిరు. మా బంధువులావెు కొలకలారు తెనాలి ప్రాంతంలో బసవపూరణమ్మ గారు మా స్థితిని చూచి ఆమె నన్ను వారి ప్రాంతానికి తీసుకుని వెళాిరు. నాకు పిన్నిగారు ప్రేమతో చూపించారు. నా గడను రాయవేలారు పంపగా అది కాన్సరు అని తెలిపారు. పిన్నిగారి కుమార్తె నాకు జాగ్రతతగా పరీకషలు చేయించారు. ఇంతలో 9వ తరగతి పరీకషలు రాసాను. రోగిగా మగిలను. నేను చాలా బలహీనమయయాను, ప్రతి పని అమ్మ దగ్గర ఉండి చూచుకునేది. దేవ సహాయం గారు రక్రైస్తవుడు అన్ని విధాల పరీకషలు చేయించారు. మరణం తపపదన్నారు. చివరకు క్రీస్తు నామంలో పరీకషలు చేయించమంటారా మీకు సమ్మతమేనా అని అడిగారు. అసహాయస్థితిలో సర అన్నాను. విజయవాడలో గొప్ప దైవజనులు అప్పారావుగారు వెలగలేరులో పరిచర్య చేస్తున్నారు. ఒక బుధవారం మా ఇంటికి వచ్చారు యేసు నామంలో ప్రార్థన చేసారు. నాకేమ తెలియదు మర్లా బుధవారం వచ్చేసరికి మంచం మీద నుండి లేచి కూరచున్నాను. ఒక నెల రోజుల్లో నాకు ఆరోగ్యం వెురుగయింది. కర్రతో నడిచే స్థితికి చేరాను. క్రీస్తు నామంలో ప్రార్థన చక్కని పఘలితాలనిచ్చిందని గ్రహించాను. ఆ పాస్టుగారు ప్రార్థన కూడికకు వస్తావా అని అడిగారు. అమ్మ అయయా మా కుమారుని ఎకకడ్రిైనా తీసుకొని వెళ్ళవచ్చు అన్నది. నన్ను పసైకిలు మీద ప్రార్థన కూడికకకు తీసుకుని వెళాిరు. అందరు చుట్టు కూర్చొిని నా కొరకు ప్రార్థన చేసారు. ఆ సంధర్బంలో ప్రభువు దర్శించారు. నాకు కుట్టువేసిన స�లంలో చేయితో తాకిన అనుభవం కలిగింది. నేను ప్రార్థన చేయడానికి రెండు మాటలు నేరాపరు. ప్రభువా నన్ను సవాస�పరిచావు నీ సేవ చేస్తాను నీ చిత్తంలో జీవిస్తాను అని చెప్పాను. దేవుడు నాకు సంపూరణ స్వస్థతనిచ్చారు. తరువాత సాకల్లో చేరాను. బ్రతికితే నీ చిత్తం అని ప్రార్థించాను. నాకు బైబిలు ఇచ్చారు. నేను ప్రార్థించే సమయంలో యెషయా 41:8,9 గొడమీద స్పష్టంగా కనిపించింది. బైబిలు తెరచి చూపారు. అది చదివాను.
నా సేవకుడవైన ఇ్రశాయేలా, నేనేరపరచుకొనిన యాకోబా,నా ే్నేహితుైన అబ్రాహాము సంతానమా, బూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉ్రేక్షింపక యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను బభయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దకిషణహాసతముతో నిన్ను ఆదుకొందను.
ఆ మాటలు నాకు వాగా�నముచ్చారు. నన్ను గొప్పచేయ వెుుదలు పెటాటరు. సంవత్సరానికి ఒకసారి బైబిలు పూర్తిగా చదువగలుగుచున్నాను. పరీకషలు సమీపించాయి పార�ాలు సరిగాగ చేపపలేదు, లేటుగా చేరాను కాపీలు రాయమని టీచర్లు చెప్పారు. పాస్టు గారు కాపీలు రాయవద్దన్నారు. అది జ్ఞాపకం వచ్చి నేను కాపీ చేయను అన్నాను. వారికి కోపం వచ్చింది. నేను తెలిసింది రాయగా సాకలు పఘస్టు వచ్చాను. నా పరిస్థితి చూచి చుట్టుపకకలవారు నా జీవితాన్ని చూచి ఆశ్చర్యపడి నేను సువార్త బోదిించగా వినేవారు. దానియేలు గారి సహావాసం ఎల్.ఇ.యపఫ్లో ఆత్మీయంగా అభివృది� చెందాను. ఇంటరు చదివి �.టి. డిప్లొమాలో చేరాను. తరువాత మనోరమ �టల్ మేనెజరుగారు నేను మంచిగా పని చేయగలనని నా కొరకు కండక్టు పోసుటలు పడ్డాయని రెండు రూపాయలతో అప్లికేషను తెప్పించారు. రెకవెండిషను కోరను ప్రభువా నాకు ఈ ఉద్యోగం ఇస్తే చేస్తానని తెలిపాను. లేదా నీ సేవ చేస్తానని తెలిపాను. దేవుడు ప్రార్తన ఆలకించి వెంటనే ఉద్యోగమచ్చారు. 4 వేల మందిలో 120 మంది పసలైకుట అయయారు. నేను 2వ వ్యక్తిగా నిలిచాను. కోలాటము వేయించేవాడిని. �డరుగా చెకక బభజన చేసేవాడిని. ఆదివారం చర్చికి వెళ్ళడం మానలేదు. ఒక ఆదివారం అకక ఇంటికి వెళాిను. పాస్టు గారు కోపపడ్డారు దేవుడు సవాస�పరిచాడు కదా చర్చి మానరాదని గద్దింపుకు లోబడాలని తెలిపారు. పాస్టు గారితో కలిసిసేవ చేయసాగాను. మందిరం కొరకు స�లం కొనాలి 5 పసంట్లు చాలన్నారు. 10 పసంట్లకు బేరం వచ్చింది. 15 పసంట్లు చేరగా 1993లో స�లం కొనగా యేసన్నగారు మందిరం ఆవిషకరించారు. నా సాక్ష్యం విని యేసన్నగారికి నా భార్యను పరిచయం చేయగా రాఘవమ్మగారు నతానియేలు గారికి ఆ పరిచర్య అపపగించాను. మారాకపురంలో 9 నెలలు పని చేసాను. కాకర్లలో పరిచర్య చేసాను. పనిలో లంచం తీసుకుని చాలా మంది రక్షణ పొందారు కాని నేను నమ్మకంగా గ్రామాల మధ్య సేవ చేసాను. పాస్టు గారు కట్నం తీసుకోరానగా మంచి కుటుంబీకురాలు కాటారి థామస్ గారి ద్వారా రక్షణ పొందిన స్రీతని వివాహం చేసుకున్నాను మా సవాకీయులంతా రక్షణ పొందారు. నాకు కలిగిన స్వస్థతను బట్టి అనయలైనవారు రక్షణ పొందారు. పాస్టు గారిని హాతతుకొని సేవలో కాలం గడిేపవాడిని. సేవలో చాలా మంది రక్షణ పొంది ప్రభువును నవ్ముకున్నారు. హిందువుల నుండి మారిన వారిని ్రశమలు రాలేదు. పాలుపోసే దేవసహాయం గారు పాస్టును పరిచయం చేయగా స్వస్థత పొందాను. మాకిద్దరు కుమార్తెలు కలిగారు, ప్రభువు ప్రేమలో పెంచాను, ఏమ వితాతనో అదే కోయగలిగాను. బతతురు రాజా నా సేవకుని కుమారుడు అతని తల్లిదండ్రుల మంచి పరిచర్య చేసినవారు నా పరిచర్యకు చాలా ప్రోత్సాహాం ఇచ్చేవారు. నా చిన్న కుమార్తె సేవకుల ఇంటికి కోడలుగా వెళ్ళింది. బైబిలు కాలేజి నిర్వాహాకులుగా ఉండేవారు. ప్రభువు కృప వలన 60 నుండి 70 పాటలు రాయగలిగాను.
ఇ్రశాయేలు నీ భాగ్యవెంత గొప్పది నిన్ను పోలినవారెవరు 2012లో ప్రమోషన్ వచ్చింది. అపపటికే 60 వేల జీతం వచ్చేది. నా సేవ చేయవా అని ప్రభువు అడిగారు? డిపో వెునేజర్ నన్ను అభిమానించేవారు. మానవద్దు అన్నారు నా సాక్ష్యం తెలిపాను. నా రాజీనామా అంగీకరించారు. 2015లో సంపూరణ సేవలో చేరాను.
మ్రదాసు దానియేలు కుమారుడైన జాషువాగారు ఎల్.ఇ.యపఫ్లో నడిపించబడిననా సీపకరుగా అన్ని డినిమనేషన్లకు వాక్య పరిచర్య చేస్తాను నా గురించ ఏదైనా చెపపదలిసేత చందా పెటైటలోరాసి వేయండి అని కొరవాడిని.నా అల్లుడు పిల్లల మధ్య మషనరీ పరిచర్య చేస్తున్నాడు.
నా యిాసాక్ష్యం అందించడానికి ప్రభువు సహాయం చేసారు. ప్రభువు సేవ చేయుటలో ఎంతో శాంతిని నెమ్మదిని పొందుచూ నా వృద్ధాప్యంలో ప్రాంతంగా సేవలో గడుపుతున్నాను. నా బభయంకర రోగం నుండి స్వస్థతనిచ్చి సేవకునిగా మార్చిన ప్రభువుకు స్తుతి మహిమ ఘనతా ప్రభావం కలుగును గాక ఆమెన్.