
సాక్ష్యం 19. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో సినిమా
ప్రభావం వల్ల ఆ పాటలు పాడుచూ క్రీస్తును గురించి
గీతాలు పాడుచుండేవాడిని. కొన్ని బలహీనతవల్ల
పశ్చాత్తాపపడి క్రీస్తు పాటలకే నా జీవితం అంకితం
చేసాను. బిడ్డలు పుట్టరని చెప్పారు కాని దేవుడు
కుమార్తెను ఇచ్చాడు. సంఘ పెద్దలముగా నేను నా భార్య
దేవుని సేవలో కొనసాగుచున్నాము.
పాస్టర్ జోసె్ జేమ్స్ గారు
విశాఖపట్నం
ఫోన్ నం: 9676581962
కేరాఫ్: నెహ్ర� గారు, ఏలారు 9346428210నేనే మారగం
సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26
1. పరిచయం:
ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు నా పేరు జోసప్ జేమ్స్ నా సాక్ష్యం వివరించడానికి ఇచ్చిన రక్షకునికి వందనాలు. ఇంటరువా ద్వారా నా సాక్ష్యం పరిచయం చేస్తున్న నెహ్ర�గారికి కృతజ్ఞతలు. నేను ఒక రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. 7 వ తరగతి నుండి పాటల పరిచర్యలో ఉన్నాను. పాటలు పాడాలనే ఆసక్తితో ఉండేవాడిని. పిల్లలు దేవుడు చల్లనివాడే అనే పాటతో ఆరంభించాను. పాడుచూేప సినిమా పాటలు రక్రైస్తవ పాటలు కూడ పాడుచూ ఇంటరు వరకు నాపయనం కొనసాగింది. 1978 నుండి 80 వరకు మాలిక ప్రోగ్రాము ఆరంభించిన తరువాత ఎస్పి బాలసుభ్రవుణ్యం గారు, ఘంటసాల గారు, జేసుదాసు గారి పాటకు నేను హార్మోనియం వాయించేవాడిని. ఎవరెైనా రాని పకషంలో నేను పాటలు పాడేవాడిని. ఒకసారి మేము ప్రోగ్రాము చేయుచుండగా మా స్థినిక పాస్టు గారు విశాఖ పట్నం నుండి మా }రికి చివరి బససులో ప్రయాణం చేయు చుండగా జనాలు గుమ గాడిన స్థితిని గమనించారు. నేను ఆ కషణంలో జేసుదాసుగారి పాట పాడుట గమనించారు. వెంటనే నన్ను మా అన్నయ్యను తన దగ్గరకు రమ్మని కబురు పంపారు. ఒక కర్ర తీసుకుని ఇద్దరి బాదారు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఏమ చర్య తీసుకోరు కాని ఆ రోజుల్లో గద్దించేవారు. భల్మోరియా గారి పాటలు ఆర్.ఆర్.్ర గారి పాటలు చాలా బాగండేవి. లేడి సింగర్ సవారణలతగారు పాడేవారు. వెుుదటిగా ఆప్రోగ్రాము పూరతయయాక చర్చికి వెళ�ివాడిని. నేను సినిమాలో చేరాలనే ఆశ కలిగి ఉండేవాడిని. వెుుదటిగా కమల్ హాసన్ సరిత చేసిన సినిమా చూచి చాలా ప్రభావితమయయాను. నేను సినిమాలో 5 నిమషాలు కనిపించాలనే ఆశ ఉండేది.
వెుుదట శ్రీరామ పటాటభిషేకం సినిమాలో హనుమంతుడి వేషం వేసాను. శ్రీకాకుళ్ంలో 500 ఇచ్చి భోజనం పెట్టేవారు. విగ్రహాల దగ్గర పరిచర్య వల్ల మాకు కావెర్లు వచ్చాయి. దేవునికి వ్యతిరకంగా చేస్తున్నామని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా ఆ వ్యాదిినండి విడుదల కలిగింది. చాలా బరువు పెరిగాను. చర్చిలో డికనుగా ఉండేవాడిని. నేను సినిమా పాటలు పాడుచూ చర్చి కార్య్రకమాల్లో పాలుగనుట మంచిది కాదని చర్చివారు విమర్థించారు. వెంటనే సినిమాలో పాటలు పాడుట మానేసాను. నాటి నుండి నేటి వరకు సంఘ పెద్దగా ఉండి దేవుని సేవ చేయుచున్నాను. ఒకసారి అకస్మాతుతగా నా నోరు పాడుచూ ఆగిపోయింది. అపపటికే నాకు ఇద్దరు కుమార్తెలు వెరోనిక, మౌనిక వారిని శృతి, లయ అని పిలిచేవారము. సింగ� పఘర్ రక్రైస్ట అనే మాటలు గోడమీద కనబడ్డాయి. దేవుడు పాటలు పాడుటకు ఒక సంస�ను ఆరంభించమన్నారు. లైటర్ హెాడ్ తయారు చేసిన పని ఆరంభించాను. విదేశాల నుండి డబ్బు వసతుందని తలంచేవారు. సుటవరుటపురం సుధాకర్ గారికి ఒక పాట ఇచ్చాను. ప్రాణము నీవైన ప్రాణేశవారా ఆది అంతము లేనివాడా.. నా పాటలు వారి పేరున వాడుకున్నారు. వారికిచ్చిన పాట ఒక దివ్యవెైన సంగతితో నా హాృదయము ఉపొపంరగను. నా పాటలను వాడుకుని వారి పేరు పెట్టుకున్నారు. దేవుడే తన కృప ద్వారా తలాంతునిచ్చారు. నన్ను నా కుటుంబాన్ని భడడ్లను దీవించారు.
ఎలిజబైత్ రాణిగారి సాక్ష్యం:
ప్రభువునకే స్తుతి కలుగును గాక నాకు ఇద్దరమ్మాయిలు కలిగారు. వారికి మంచిగా చదివించి వివాహం చేసాము. పెద్దవ్మాయికి 2010లో చిన్నవ్మాయికి 2011లో చేసాము. చిన్న పాపకు బాబు పుటాటడు. పెద్ద పాపకు పిల్లలు కలుగరని డాకటర్లు తెలిపారు. పాపను తెచ్చుకుని పెంచుకోవ డానికి నిరణయించుకున్నారు. ఒక రోజు రాత్రంతా ప్రార్థన చేసి తరువాత నిరణయించుకుందామని తీర్మానించుకున్నారు. ఒక పాస్టమ్మను పిలిచి సంపూరణ రాత్రి ప్రార్థన పెటాటకున్నాము. ఆమెకు ప్రవచన వరముంది ఆమె ప్రార్థన చేసి తామరాకు మీద నీటి భందువు చూపారు. ఆమె ఒక సాకలులో పని చేస్తుండేది. నేను ఒక ఆసుప్రతిలో పని చేసి రిటై�ర్డ్ అవయాను. పిల్లలను పెంచుకోవద్దు మన దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగల దేవుడు కనిపెట్టి ప్రార్థన చేయాలని ధైర్యం చెప్పాను.
్రజిహెాచ్లో ప్రముఖ డాక్టుగారు గతంలో బిడ్డలు కలుగరని చెప్పిన రీతిగా అదే నమ్మకంలో ఉన్నారు. ప్రార్థన జరిగిన నెలకు నా కుమార్తె కడుపు నొప్పి అనగా పరీకషలు చేయించగా పప్రరగ�్స అని తెలిసింది. తరువాత కడుపులో శిశువు ఉన్నట్లు తెలిసింది. మంచి భడను దేవుడు ఇచ్చాడు దేవున్ని ఎంతగానో స్తుతించాము. డాక్టు దగ్గరకు తీసుకుని వెళ్ళగా ఆక్సిజను పెటాటరు. చనిపోయిందని తెలిపారు. మర్లా భడడ్లను ఇస్తారని ధైర్యం చెప్పారు. డాకటర్లు ఆక్సిజను తీసేసారు అందరు వెళ్ళిపోయారు. నాకు మాత్రం దేవుడు అద్భుతంగా భడను ఇచ్చాడు. మరణానికి అపపగించరనే వెుండి విశావాసంతో ఉన్నాను. మా పాపకు చెవిలో 91 కీర్తన చదివి వినిపించాను. నేను దేవుని సన్నిదిిలో ప్రార్థనలో కనిపెటాటను. ఆ రాత్రంతా 91 కీర్తన చదువుతండగా సవారం వినిపించిందట. నీ పాపను మరణ }భలో నుండి లేపి జీవ వాయువును }ది జీవింపచేస్తున్నాను అన్నారు. గండె చప్పుడు పెరిగింది వెంటనే ఆక్సిజన్ పెటాటరు. చేతులు కాళుి ఆడించి సజీవంగా నిలిచింది. 3 గంటలు 91 కీర్తన వినిపించింది నాకు ప్రభువు ఆలోచన ఇచ్చినారు. ఆ రోజుల్లో నాకు సోడియం పడిపోయింది.
కోవిడ్ బారిన పడాను, ప్రార్థన ధ్యానంలో క్రీస్తు సావారూప్యంలోకి రావాలన్నారు. నేను దేవుడు చేసిన చేసిన కృపలకు కృతజ్ఞతగా స్రీతల కూడికలలో నిమగ్నమయయాను. నా జీవితంలో 4 రోజులో కోమాలో ఉండగా క్రీస్తు పాదాల వద్ద ఉన్నాని తెలిపారు. స్రీతల సమాజ కూడికలకు ఇండియా, మలేషియా, కలకతాత, నాగలాండ్ ప్రాంతాలు తిరిగాను. బలవెైన పాత్రగా దేవుని కొరకు వాడబడాలని కోరాను. నా భర్త పాట పాడగా ఏకీబభవించాను. ఏ రీతిగా నీ బుుణం తీరచుకుందును యేసువా ఇదే నా సాక్ష్యం. ప్రభువు నన్ను నా భార్యను ఆయన సేవలో వాడుకోగా దేవున్ని మహిమ పరుస్తున్నాము. ప్రభువునకు స్తుతి సోత్రతం కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 20. క్రీస్తును నమ్మిన విశ్వాసుల కుటుంబంలో
జన్మించాను. బాల్యంలో పాటలు పాడే తలాంతును
దేవుడిచ్చారు. 10వ తరగతిలో కష్ట సమయంలో రాసిన
పాట గురితంపునిచ్చారు. సువార్త గాయకునిగా
నేడు సేవలో ఉన్నాను.
పాస్టర్ ఉదయు కుమార్ గారు
రాజోలు
ఫోన్ నం: 9000540821
కేరాఫ్: నెహ్ర� గారు, ఏలారు 9346428210
నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. కీర్తన 118:1
1. పరిచయం: ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు నా పేరు ఉదయు కుమార్. నేను ఒక రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బభక్తి ్రశద్ధలు కలిగిన వాతావరణంలో పెరిగాను. మా తల్లిదండ్రుల బభక్తి ప్రభావం వల్ల నేను బాల్యంలో 8వ తరగతి నుండి పాటలు రాయుటకారంభించాను. కృపామయుడు మనిష్ర్టి దాస్ బాబు గారు నేను రాసిన పాటను గాయని చ్రంద �ల గారి చేత పాడించారు. ఆపాటను యేసన్నగారు రాసి ఉంటారని ప్రజలు నవ్మేవారు.
ఎవరు గుర్తించని రచయితగా చాలా కాలం మరుగున పడియున్నాను. నిరాశ పడలేదు నా పాటను యేసన్న మనిష్ర్టి నడిపించే అబ్రమాముగారు పాడారు. జాన్ వెస్లీగారి సతీమణి పాడారు మరొక ఇద్దరు ప్రముఖులు పాడారు. ఆ పాటలు రికార్డు చేయబడ్డాయి.
ఇంటరావ్యా చేసిన నెహ్ర�గారి మాటల్లో
ప్రభువైన యేసు క్రీస్తు నామానికి ఘనతా ప్రభావం కలుగును గాక నాకు దేవుని పాటలు రాసే గొప్ప రచయితను పరిచయం చేయు భాగ్యాన్ని బట్టి దేవున్ని స్తుతిస్తున్నాను. మనకు చాలా సుపరిచితమైన పాట ఆకాశమందన్న ఆసీనునిగా నీతట్లు కనులైతతుచున్నాను. ఈ పాటను మన సంఘాలలో పాడుకున్నాము చాలా మంది ఆదరించబడ్డారు. ఆకాశమందు నీవు తపప నారకవరున్నారు అనే మాటలు రాసారు, మన హాృదయాలన ఆదరణ కలిగించే మాటలు రాసారు. ఈ పాట రాసిన రచయిత గురించి చాలా మందికి తెలియదు. వీరి సవాంత ప్రాంతం తారుప గోదావరి జిల్లా రోజులు మండలం పొనాన గ్రామంలో ఉన్నారు. సువార్త గాయకులుగా నేడు దైవ సేవలో �నమయయారు. వీరి రక్షణ సాక్ష్యం వివరించాలని కోరుతు న్నాను.
సీవాయ పరిచయం : నాన్న గారు విశ్వాసిగా ఉద్యోగం చేయుచుండగా దేవుని సేవలో ఉండాలన్న ప్రభువు పిలుపు మేరకు సంపూరణ సేవలో నిలిచి పోయారు. మా నాన్న గారి పరిచర్యలో సువార్త గాయకునిగా నాటి నుండి నేటి వరకు స్థిరపడి కొనసాగుచున్నాను. నా బాల్యంలో 6వ తరగతి నుండి మీటింగులలో పాటలు పాడేవాడిని. 8వ తరగతిలో పాటలు రాయు తలాంతునిచ్చారు. సువార్త గాయకునిగా గుర్తిచబడాను. కొందరు నా తలాంతును గ్రహించి కొతత పాటలు రాయమని ప్రోత్సహించారు.
వారికి పాటలు రాసి ఇచ్చేవాడిని. ఎకుకవగా జగగన్న ేపట, వెుుగలి కుదురులో దైవ సేవకులకు పాటలు రాసి ఇచ్చేవాడిని. చాలా సంఘాలు వారు పాటలు రాయించుకుని మేలులు పొందారు. నేను రాసిన పాటలలో ఒక పాట చాలా ప్రాధాన్యత పొందింది. ఆకాశమందన్న ఆశీనుగా అనే పాట చాలా మంచి గాయకులు పాడారు గాని రచయితగా నేను గురితంపు పొందలేదు ఈ పాట 10వ తరగతి చదివే రోజుల్లో రాసాను. నేను ఆనందధవాని ఆరెకస్రాట వారితో పాటలు పాడుటకు చింతలపూడి వెళాిను. తిరిగి వచ్చేసరికి మా ఇల్లు వెుుతతం కాలిపోయి గోడలు మాత్రం మగిలి ఉన్నాయి.
ఆరు బయట కూరచుని వేదనతో ప్రార్థన చేసాను. ప్రభువా నీ సేవలో పాటలు పాడుటకు వెళాిను నిన్ను మహిమ కొరకు వెళాిను ఏమ శోధన అని ప్రార్థించాను. ఏడసతుండగా ప్రభువు నాకు ఆత్మ ద్వారా కొన్ని మాటలు అందించారు. రాగం కూడ దేవుని నుండి పొందాను. ఎంతో దు:ఖంలో ఉండగా ప్రభువు పాటను ఇచ్చారో అంత ఆదరణ కలిగింది. నేడు చాలా స్తుతించి కృతజ్ఞత తెలుపుచున్నాను. ఆ రోజుల్లో మరి కొన్ని పాటలు రాయగలిగాను. దాదాపు 35 పాటలు రాసాను. 1994లో సరభలలో పుస్తకాల్లో పాటలు ముద్రించారు. ఆ రోజుల్లో తారుప గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా మంది ఈ పాట ద్వారా ఆత్మీయ మేలులు రక్షణ పొందారు. సాకష్యాలు విని దేవునిని ఘనపర్చాను.
మా ఇల్లు గోడలు మగిలాయి ఆ రోజుల్లో ఆర్థికంగా లేనందన సి.డి. చేయలేకపోయాను. నేను రాసిన పాటను నా అనుమతి లేకుండా దాస్బాబు గారు చంద్దలేఖ గారిచే పాడించినారు. దాని రచయితను నేనే అని ఒక ఉతతరం ద్వారా తెలిపాను. ఈ పాట ద్వారా అనేకులు క్రీస్తును నమ్మి సేవించాలని నా కరతవ్యం అని కూడ రాసాను. నాకు ఆయన బదులు ఇచ్చారు నాకు రచయిత పేరు ఎవరు తెలుపలేదు నేను తెలసుకోలేక పోయాను అన్నారు. చాలా మంది దృష్టిలో నేను రచయితనని తెలియదు.
నేను రచయితగా తెలియక మరుగున పడియున్నాను. నెహ్ర�గారు నావంటి రచయితను గుర్తించి చాలా దారం ప్రయాణం చేసి గ్రామాలు దర్శించి అసలైన రచయితలను వెలికి తీసి అపోహాలన్నీ తొలగించి నన్ను ప్రజలు గుర్తించుటకు అవకాశమచ్చిన రీతిని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేహ్ర�గారిని అభినందిస్తూ అనేకులను వెలికి తీయాలని ప్రార్థిస్తున్నాను. ఈ పాటను చాలా చోట్ల పాడేవారు రక్షణ పొందిన తరువాత పాడడం వలన ప్రజాదరణ పొందినందుకు నా హాృదయం ఉపొపంగింది. ఎందరో ఆత్మీయంగా మేలులు పొందారు. ఆకాశమందన్న ఆసీనుడా నీ తట్టు కనులైతతుచున్నాను నేను నీ తట్టు కనులైతతుచున్నాను ��ఆకాశ��
1. దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2) కరుణించుమా యేసు కాపాడుమా ��నీ తట్టు��
2. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైదయడా (2) కరుణించుమా యేసు కాపాడుమా ��నీ తట్టు�� బాగా పాడవని నెహ్ర�గారు అభినందించారు. కొన్ని మీటింగులకు వెళ్ళి పాటలు పాడిన తరువాత దైవజనులు వాక్య సందేశం అందించే సమయంలో ప్రభువు పాటలకు మాటలు రాగమచ్చేవారు. విరిగి నలిగిన హాృదయం నీకుందా నీకే మారగం సరాళ్ము మనుషుల పోలికగా పుట్టి దాసని సవారూపము ధరించి తన్ను తాను రికుతనిగా చేసుకునెను. చాలా మంచి పాటగా గుర్తించారు. గతంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల యాటయాబ్ చేయలేకపోయినా నేను ఇపుడు చేయుచున్నాను. నీతి గల దేవుడా నిర్మల తండ్రి నిత్యము జీవించువాడా నీతి సారయడా నిన్నే స్తుతింతును, నిత్యము నిన్నే సేవింతను. ఈ రీతిగా పాటలు రాస్తూ దేవుని సేవచేయుట నా భాగ్యముగా ఎంచుతున్నాను. అనేక మందిని నా పాట ద్వారా ఆదరించి ఆత్మీయంగా బలపరుస్తున్నారు. నా సేవ కొరకు ప్రార్థన చేయండి. ఎన్నికలేని దేవుడు నన్ను గుర్తించి పాటలు రాయు తలాంతునిచ్చి దీవించిన రీతిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమెన్

సాక్ష్యం 21. బభక్తి గల కుటుంబంలో జన్మించాను. చిన్న వయసులో
క్రీస్తును రక్షకునిగా సీవాకరించి బాప్తిస్మం తీసుకున్నాను.
నాన్నగారితో పాటు బభకతసింగు గారి ఆదిిపత్యంలో
జీవించాను. 10వ తరగలిలో ప్రభువు దర్శించి విలైవెైన
పాటనిచ్చి గురితంపునిచ్చారు. ఆయన సేవలో
కొనసాగుతున్నాను..
శ్రీమతి మాధార్యం గారు
కర్నూలు
ఫోన్ నం: 9966198376
కేరాఫ్: నెహ్ర� గారు, ఏలారు 9346428210
అనుదినము నేను నిన్ను స్తుతించదను నిత్యము నీ నామమును
స్తుతించెదను. కీర్తన 145:2
1. పరిచయం: ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు నా పేరు మాధుర్యమ్మ. నేను ఒక రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మా నాన్న అగస్టిను గారు బభకత సింగు గారి పరిచర్యలో ఉన్నాను. నేను పెద్ద కుమార్తెను. మా నాన్న గురించి కొన్ని అనుభవాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ల్యాంపు మనిస్ర్టి నుండి నెహ్ర�గారు ్రశద్ధతో పని చేస్తూ అనేక పాటలు రాసిన వ్యకుతలతో ఇంటరువా చేస్తూ సుదార ప్రాంతాల నుండి వచ్చిన నెహ్ర� గారికి వందనాలు. నా వయసు 85 సంవత్సరాలు.
నేను రాసిన పాట నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతను నా హాృదయారపణ పాట తెలియని తెలుగువారండరని నా నమ్మకం. ప్రభువు పట్ల బభక్తి గల వాతావరణంలో పెరిగాను. ఏలిము మాకు పుట్టినిల్లుగా బభకతసింగుగారు మాకు ఆత్మీయ తండ్రిగా ఉండేవారు. ప్రేమించేవారు. నా బాల్యంలో ఆరాధనలో ్రశద్ధగా పాలుగనే దాన్ని. దాసన్ గారి వద్ద 12 సంవత్సరాలలో నీటి బాప్తిస్మం పొందాను. బాల్యంలో బైబిలు ్రశద్ధగా చదివేదాన్ని, పరమ గీతం చదివే సంధర్బుంలో పాట రాయాలనే తలంపు కలిగింది. పాటతో మాటలు దేవుడిచ్చారు. నేను ఆరాధన చేసే సమయంలో వెుుదటి వరసలో కూర్చొినుట అలవాటు. నేను ఒకసారి ఆ పాట పాడాను. ఎవరు ఈ పాట రాసారని ప్శ్నంచారు, బభకతసింగు గారు ఆ పాట విని అభినందించారు, ప్రభువు మహిమార్థం వాడుకున్నారు. నేను టీచరుగా పని చేసాను. సిస్టు వాలైట్, సిస్టర్ వాల్ గ్రీన్ సేవకులు వాక్యం చెపపగా తరు�మా చేసేదాన్ని. షారుట హాండ్ టై�్రింగ� నేరచుకున్నాను. నేను టీచరుగా పని చేయాలని బభకతసింగు గారు హెాచ్చరించారు. మా నాన్నకు అవెరకా వెళ�ి అవకాశం వచ్చినా బభకతసింగు గారు వెళ్ళవద్దనగా ఆగిపోయారు.
నేను సన్నగా చాలా సన్నగా ఉండేదాన్ని, మా నాన్న నాకు వివాహం చేయాలని తలంచి ఒక మంచి వ్యక్తిని చూడమని బభకతసింగు గారికి తెలిపారు. విశాఖపటటణం పంి అభిషేకం సేవకుని దగ్గర ఉంచి 6 నెలలు మంచి ఆహారమిచ్చి బలపర్చాలని హెాచ్చరించారు. ఆ తరువాత �లి కానవాకేషనుకు హెైాదరాబాద్ వెళాిము. నాకు శివయ్య గారిని చూపారు వివాహానికి తెల్ల చీర కావాలన్నాను, దేవునిని అడగమన్నారు. బంగారు వసతువులు ఇస్తే వేసుకోవద్దన్నారు. రెండు వసతువులు ఉంచుకొనుటకు అనుమతి ఇచ్చారు. ఇపుడు నీవు బాగున్నావని బభకతసింగు గారు అభినందించారు. రాతు 2:12 వాక్యము ఇచ్చారు ఏలిములో వాక్యం నేరచుకున్నాను. దేవుని కొరకు జీవించసాగాను. నేను 10వ తరగతిలో ఉన్నపుడు పాట రాసాను. చక్కని తలాంతునిచ్చి ప్రేమ చూపారు. బభకతసింగు గారు ఆ పాటను ్ర్రింటు చేయించారు. ఆ పాటను తమళ్ంలోకి తరు�మా చేయగా అందరు ఆసక్తితో పాడారు. నాకు మగ పిల్లవాడు పుట్టి బాల్యంలో మరణించాడు. ముగ్గురు ఆడ్రిల్లలు కలిగారు. నా ప్రసవ దినాలు హెైాదరాబాదులో జరిగాయి. ఆసుప్రతిలో ఉండగా ముగ్గురు పిల్లలు పుట్టినపుడు నన్ను దర్శించి తలపై చేయి వేసి ప్రార్థించేవారు. నా పిల్లలకు చారక్లట్లు ఇచ్చేవారు. రెండవ పాప పుట్టినపుడు నన్ను సమీపించి మర్లా ఆడ్రిల్లను కన్నావు అన్నారు. తరువాత నా వీపు మీద కొట్టి ప్రేమ చూపారు. ఆదరించి ఆత్మీయ తండ్రిగా ఉండి నా కొరకు ప్రార్థించేవారు. క్ర్నూలు వచ్చి జారెడు కుర్చిలో ఉండి నన్ను దర్శించారు.
నీ నీతిని రక్షణను నా పెదవులు ప్రకటించును
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హాృదయారపణ
విరిగి నలిగిన ఆత్మతోను - హాృదయ పూర్వాక ఆరాధనతో సత్యముగా
1. రక్షణాలంకారములను - అకషయమగు నీ యాహారమున్ - రక్షకుడా
నా కొసగితివి - దీకషతో నిన్ను వీకీషంచుచూ - స్తుతింతును
వృద్ధాప్యంలో ఏలిము దగ్గర ఒక రాము ఇచ్చారు. మా నాన్న ఒక గది ఇచ్చారు, భోజనానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలా ప్రార్థించేవారం చాలా ్రకమ శికషణలో పెంచారు. ఒక రోజు వెుట్ల దగ్గర పడిపోయాను. అంకుల్ ప్రేమ మర్చిపోలేను, ఆయన మరణించినపుడు చాలా దు:ఖ పడాను, కిటికి గుండా చూచి చాలా యేడా�ను. చాలా బాధపడాను. హెాబ్రోనులో మా చెల్లి పఫిబై ధన్రాజ్ తవ్ముడున్నారు. పఫిలిప్, అగస్టిన్, తిమోతి గారు ఉన్నారు. మరి కొన్ని పాటలు రాసాను.
ఆరాధనలందుకో నా ఆరాధన లందుకో దేవునికే మహిమ.
ఎన్నడెన్నడు విడువనని వాగా�నముచ్చెిను, ఈ పాట చాలా మంది పాడుకునేవారు, ఆ స�లంలో అప్పాజిగారు ఉండేవారు, మేమంతా పిల్లలంగా అకకడ పెరిగాము. ఆయన మందిరానికి స�లం ఇచ్చారు. నేను అగస్టిను కుమార్తెను అని తెలసు. ఈ వృద్ధాప్యంలో నెహ్ర� బాబు గారు దర్శించి ఆనందపర్చారు. గతంలో సంగతులన్ని వివరించాను.
జీవిత యాతలో సాగి వచ్చితిని ఇంత వరకు నాకు తోడైయుండి
ఎభనేజరువైయున్న ఓ యేసు ప్రభువా నా రక్షణ కరతవు నీవైతివి
పొందితిని నేను ప్రభువా నీనండి ప్రతి ్రశ�షట ఈవిని ఈ బభువియందు
ప్రభువా నా దేవా ఈ జీవిత యాతలో నన్ను బభ్రద పరిచి కాపాడినావు వీరందరిని నీ రాకడ కొరకు సిద్ధపరచు ప్రభువా నీ పాటలు నాకు గురితంపునిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరం పరలోకంలో ఆనందించే భాగ్యమునివవాండి.
నా జీవితంలో బభకతసింగుగారి ప్రేమను నిండుగా అనుబభవించు భాగ్యమచ్చిన దేవునికి ఎల్లపుడు స్తుతి చేయుచూ కృతజ్ఞత కలిగి ఉన్నాను. సేవలో అనేకులను ఆత్మీయంగా బలపర్చిన రీతిని బట్టి ఆరాదిిస్తూ నిరంతరం ప్రార్థించు భాగ్యమ్రుై వందనాలు. ఆమెన్

సాక్ష్యం 22. మంచి రక్రైస్తవునిగా గొప్ప ఉద్యోగం చేస్తూ మంచి
విశ్వాసిని భార్యగా పొందారు. 6మంది సంతానము
బభక్తిలో మంచి ఉద్యోగాలలో స్థిరపరిచారు. దేవుని
పరిచర్చిలో పాటలు రాసి ప్రజాదరణ పొందారు.
బభక్తిసింగుగారి సహావాసాన్ని బలపర్చారు.
కుమార్తె ఎేసతరు గారు వివరించిన సేకరణ.
బ్రదర్ ఆర్. ఎ�షా గారు
అనంతపూర్
ఫోన్ నం: 9440734091
కేరాఫ్: నెహ్ర� గారు, ఏలారు 9346428210
యెహోవాను స్తుతించుడి, మన దేవునికి సోత్రతము గానము చేయుటయే
మంచిది. కీర్తన 147:1,2
1. పరిచయం: ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు. నేను ఎ�షా గారి కుమార్తె ఎేసతరు రాణిగారి ద్వారా సేకరించాను మనం అందరం తరచగా పాడుకునే పాట దేవునికి సోత్రతము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది చాలా మంది హాృదయాల్లో నిలిచిపోయింది. నాన్న గారి వివరాలను తెలిపారు. ఆమె నాన్నగారి సవారం వినిపించారు.
ఎేసతరు గారి పరిచయం: మా నాన్న తల్లితండ్రి గారి ్రేర్లు లాజరస్, ఎేసతరమ్మ, వారు ప్రార్థనా పరులు రావ్నగర్ గ్రామంలో జన్మించారు. బభకతసింగు గారి సహావాసంలో ఉండేవారు. వారి తల్లిదండ్రులు మంచి గా చదివించి బభక్తిలో పెంచారు. పసకండరి గ్గడ్ ఉపాధ్యాయులకు ట్రయినింగు ఇచ్చేవారు. ఖా� సమయంలో సువార్త పరిచర్యలో పాలుగనేవారు. వారి అమ్మ నాన్న నిండు వృద్ధాప్యం 95, 92 సంవత్సరాలు జీవించారట, నాన్న చితతూరు జిల్లా కారెవాట్ నగర్లో పని చేయనపుడు అడవులలో వెళ్ళి రోజుకు 4 గంటలు పని చేసేవారంటా. ఆ సమయంలో ఒక టయాను దేవుడిచ్చారట. ఇల్లు చేరి బైబిలు తెరువగా కీర్తన 147 చదివారట 7 వచనాలు పాట రూపంలో రాసారట. నాన్న వినుకొండ సాకలులో ఇనెపక్టుగా పని చేసేవారు.
ఆ రోజుల్లో నాన్నకు చాలా తలంతులండేవి. ఆర్ట వేసేవారు, పాటలు పాడేవారు, పాటలు రాసేవారు, వాక్యం బోదిించేవారు, ్రడామాలు రాసేవారు. చాలా బభక్తిగా ఉండేవారు. ఒకసారి తప్పిపోయిన కుమారుడి కథద రాసి యాకషను చేయమని అడిగారట. రంగులు పూసి ్రడామా చేసేవారంటా ఆత్మలో ప్రార్థించేవారు. ఆ రోజు ఆయనకు నెమ్మది లేదని ఏడ్చాిరట. పొలంలో గట్టిగా ఏడసతూ పశ్చాత్తాపపడిన తరువాత ప్రభువు కషమ లభించిన తరువాత ఒక పాట రాసారంట
నేను ఘోర పాపిని వేడుచుంటిని కషవించుము, ఆ రోజు 8 వచనాలు రాసారు. ఏరుగండ్ల ప్రాంతంలో ఆరాధన సరీవాసు చూసుకుని తిరిగి వచ్చే రాత్రి 10.30 సమయంలో నాన్న పడిపోయారట, కాలు విరిగింది గంటూు ఆసుప్రతిలో 4 నెలలు ఉన్నారు, ఒక పాటను రాసారు.
మరణపు ముల్లును విరిచిన ప్రభువా, కరుణతో నన్ను ఇలా నిలిపిన ప్రభువా 6 మందిమ సంఘంలో పెద్దలుగా ఉన్నాము. బభకతసింగు గారి సహావాసంలో ఉన్నాము. అన్నయ్య నాన్న గారి సంఘమును నిర్వాహించుట మాకు ఆలా ఆనందంగా ఉంది. నాన్న ఒక్కర ఉద్యోగం చేసేవారు అందరినీ చకకగా చదివించారు.
అకకడ స్థానికులు డబ్బులు పోగు చేసిన ఇవవాగా ఆయన తృణీకరించారట సాతాను శోదిించాడని గుర్తించాడు, బంధువు ఆటంకపర్చావని మాట్లాడినపుడు గద్దించాడట ఆ సమయంలో ప్రభువు ఒక పాటను ఇచ్చారు.
నేను చిన్నవాడనై యంటిని ఇప్పుడు ముస్లివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భికషవెుతతుట గాని నేను చూచియుండలేదు. దినవెుల్ల వారు దయాళురెై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వాదింపబడుదురు. కీర్తన 37:25
చెడడ్వారిని చూచి మత్సరపడకుము, ఆ పాట దేవుడే ఇచ్చారట భడడ్లందరూ ఆ వాక్యం సవాతంత్రించుకున్నారు. పెద్దకకయ్య ముగ్గురు పిల్లలు డాకటర్లు కాగలిగారు. మా భడడ్లను కూడ దేవుడు దీవించాడు. ప్రతి రోజు రెండు సార్లు కుటుంబ ప్రార్థనలో వాక్యం బోదిించేవారు. పాటలు పాడుకునేవారం. నాన్నను చాలా సార్లు సాతాను ప్రాణం తీయ చూచింది. చాలా సార్లు ప్రాక్చిర్లు జరిగాయి. ప్రభువే స్వస్థతనిచ్చారు. 95వ సంవత్సరం వరకు జీవించారు. అమ్మ మరణించాక కాసత నాన్నగారు కృంగిపోయారు. అమ్మ గ్గడ్ 1 హింది పండింట్గా ఉన్నారు. ఆమె ప్రార్థనా పరురాలు అమ్మకు టి.భ. కాదు అన్నారు. 10 రోజులు మందులు నేనే ఇచ్చాను. అమ్మ మరణం తరువాత చాలా దు:ఖపడాను.
అమ్మ మరణ సమయంలో ఒక పాట రాసారు. అమ్మ మరణం తరువాత కొన్ని లకషలు రాగా వివాహానికి కాకుండా మందిరం కటటమన్నారు. నేటి అదే మందిరంలో ఆరాధన జరుగుచున్నది. నాన్న మాకు చెప్పినది ఏమనగా ఎలా, ఎమటి, ఎపుడు, ఎందుకు అనే పదాలు వాడకూడదు అన్నారు. సమస్యను చిన్నగా చూడాలి, యేసయ్యను పెద్దగా చూడాలి అని తెలిపారు. 95 సంవత్సరాలలో నాన్న ఆనందంగా ఆరోగ్యంగా ఉండేవారు. చాలా బభక్తితో ప్రతి విషయంలో ప్రార్థన చేసి దేవునిని ఘనపర్చివారు. నాన్న సాకలు నుండి వచ్చారు. ఆ క్లరుక పెద్దబ్బాయి అన్నారట, అన్నయ్య కిందపడి కోమలోకి వెళాిరు. వెంటనే దేవుడు రక్షించగలడు అన్నారట, ఆసుప్రతికి వెళ్ళి చూడగా మంచం మీద లేరంట బయట ఆడుకుంటా కనిపించాడు.
నమ్మికమాత్రముంచం నీవు బభయపడకు అనే పాట రాసారట, అనేక పోరాటాలలో ప్రభువు ఆదరించారు. ఆ రోజులలో ఎవరు దేవుని పరిచర్య చేయరాదని జి.ఓ. వచ్చిందట అందరు కలిసి నిలువుడి సాక్షిగా నిలవబడి అదిికారుల వద్ద పాడి వినిపించారట. కరోనా సమయంలో నెరగటివ్ వచ్చింది ప్రభువే రక్షించారు. మా చిన్నన్నయ్య నాన్న వలై 70 పాటలు రాసారు. మోకాళ్ళ జీవితం నాన్నను పోలి నడుచుకుంటున్నాము. అమ్మ నాన్న బభక్తి జీవితాన్ని పొందుకున్నాము. వారి జీవితం ఆదర్శింగా నాటి నుండి నేటికి తరతరాలు నిలిచి ఉంటుందని మా అందరి నమ్మిక.
దేవునికి సోత్రతము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
2. గండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని
నెహ్ర�గారు ఇంటరావ్యా చేయగా ఆయన కుమార్తెను నాన్నగారి విషయాలు పంచుకున్నాను. అందరికీ గొప్ప సాపర్తినివావాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్