
సాక్ష్యం 15. క్రీస్తును ద్వేషించి అనయలు చేయు విగ్రహారాదిికుల
పుణ్య కేష్రతాలు తిరిగాను. అన్ని మతాలతో ే్నేహితుడిగా ఉ
ంటా అందరితో వేడుకలో పాలుగనేవాడిని క్రీస్తును
ఇష్టపడని రోజుల్లో రోగినయ్యాను. నా చెల్లి స్నేహితురాలి
ద్వారా క్రీస్తును నవ్మాను నా కొరకు ప్రార్థన చేయగా
సవాసతత పొంది క్రీస్తు సేవలో ఉన్నాను.
బ్రదర్ ఇమ్మానుయేల్ గారు
విశాఖపట్నం
ఫోన్ నం: 9908333796
కేరాఫ్: జోషి గారు, ఏలారు 7989557742
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపొ. కా. 10:36
1. పరిచయం: ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు నా పేరు ఈశవార్రావుగారు క్రీస్తును నమ్మిన తరువాత ఇవ్మానుయేలు గతంలో అనేక దేవస్థానాలు తిరిగాను. నేను చాలా పాపాలు చేసాను. అల్లా అనేవాడిని. తిరప్తి, షిరిడి, కలకతాత అన్ని పుణ్య కేష్రతాలు తిరిగాను. కొన్ని సార్లు వందనాలు అని చ్పెేెవాడిని. మగిలిన రోజుల్లో సాయిబాబా, శివుడు, వెంకటేశవార సావామని పిలిచేవాడిని. ఎవరి దేవుడు వారికే గొప్ప అని తలంచేవాడిని. నా తల్లిదండ్రుల ్రేర్లు పరదేశి మరియు వరలకీ� గారు నా భార్య పేరు నిర్మల నాకు ఇద్దరు కుమారులు నా చెల్లి పేరు హేామలత భర్త పేరు పైడి రాజు నేడు అందరము ప్రభువు నమ్మి సేవిస్తున్నాము. చెల్లికి ఇద్దరు కుమారులు.
మేము ్రకమంగా కుటుంబ ప్రార్థన చేసుకుని ఆరాదిించుట చాలా ఇష్టము. నా సాక్ష్యం పంచుకోవడానికి కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హిందా ఆచారాలతోనే గడిపాము సోమవారం ఉపవాసముండేవాడిని. మాడ నమ్మకాలతో కొన్ని రోజులు మాంసాహారం తినేవారము కాదు. ఎవరెైనా మతం మార్చుకోనవసరం లేదు గాని మనసు మార్చుకొని క్రీస్తును నమ్మితే చాలా ఆనందంగా ఉంటారు. నిజవెైన దేవుని తెలసుకోవాలని నా సాక్ష్యం తెలుపుచున్నాను. ప్రతి పండుగలన్ని పెద్దగా విగ్రహారాధనతో చేసేవారము. నాకు స్నేహితులలో ఎకుకవగా ముస్లిములు ఉండేవారు. వారితో కలిసి దరా�లకు వెళ�ివాడిని. వారు మా దేవాలయాలక వచ్చేవారు. రక్రైస్తవుల మందిరానికి వెళుిటకు వ్యతిరకించేవాడిని. నాకు నిజ దేవునిని నవ్ముకొనుటకు 40 సంవత్సరాలు పట్టింది. నా చెల్లి డిప్లొమా కోర్సు చదువుతండగా నాకు అనారోగ్యం వాటిల్లింది.
మా చెల్లి ే్నేహితురాలు రక్రైస్తవురాలు ఆమె మాటలు మా చెల్లికి బాగా నచ్చాయి మా చెల్లి క్రీస్తును నమ్మింది. పప్రైవేటకని చెప్పి బ్యాగులో బైబిలు పెట్టుకుని చర్చికి వెళ�ిది. నీటి బాప్తిస్మం తీసుకున్నది రహాస్యం ఉంచింది. బల్లారాధనలో పాలు పందేది మేమంతా కోపపడతామని బభయపడి చెపపలేదు. ఆమె వివాహం చేసుకుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాన్నగారికి అనారోగ్యం కలిగింది ఆయనకు తాగుడు అలవాటుండేది ఆత్మహాత్య ప్రయత్నం చేస్తుండగా చెల్లి గమనించి వారించింది. టి.వి.లో వాక్యం వినగా ఆయనకు నెమ్మది కలిగింది. నాన్నకు నెమ్మదిగా క్రీస్తు పట్ల విశావాసం కలిగింది. ప్రార్థనకు మందిరానికి వెళాిడు. రక్షణ పొందాడు. నేను క్రీస్తును నమ్మనందన ప్రార్థనలు జరికగ సమయంలో బయటికి వెళ�ివాడిని. మా దగ్గర ఉన్న విశ్వాసి పాపమ్మ మందిరానికి ఆహావానించింది. నేను ఇచ్చే ప్రసాదం సీవాకరిస్తావా అన్నాను. సత్యవతిగారు రోజు పప్రైజ్దలార్డ్ అనేది. నేను శివుడు దీవించును గాక, సాయిబాబా దీవించును గాక అని చెప్పి విసిగించేవాడిని. అందరు క్రీస్తును గురించి చ్పెేెవారు. వినేవాడిని కాని అంగీకరించలేదు. స్నేహితులతో ఆనందంగా తాగుతా ఆటలు పాటలు పాడుతా కాలం గడిేపవాడిని. మాకు శతకోటి దేవతలున్నారు, ముస్లిం వారినైనా నవ్ముతాను కాని రక్రైస్తవులను నమ్మననేవాడిని.
నా తల్లి విగ్రహాలు పూజించి వెండి విగ్రహాం చేయించేది. నాన్నలో జరిగిన మారుపలవలన ఆమెకూడ క్రీస్తును వెంబడించుటకారంభించింది. ఆమె కూడ బాప్తిస్మం తీసుకున్నది. చెల్లి అమ్మ నాన్న క్రీస్తును వెంబడించి సేవించేవారు. 2020లో నవంబరులో ఆరోగ్యం పాడయింది. రాజకీయంగా రౌడిగా తిరికగవాడిని పలకుబడి ఉందని అతిశయించేవాడిని. నేను వికలాంగుడిని నన్ను చూచి చాలామంది బభయపేవారు. ఒకసారి నాకు విరోచనంలో రక్తం కనిపించింది. ఆగకుండ రకత స్రావం అయేయది. దీని ద్వారా బభయం కలిగింది. డాక్టు అరు�న్గారు నన్ను చూచి పరిక్షించారు. రకత పరీకషలు చేయించారు. రిపోరుటలు వచ్చాయి, అమ్మ నా భార్య నాకు ఎదురెైతేనే నేను బయటికి వెళ�ి ఆచారం ఉండేది. ఏరోజు అని తిధులు చూచేవాడిని. ఆసుప్రతికి వెళ్ళి జాయిన్ అయయాను. బయాస్పి చేసారు ఇంటికి పంపారు. నేను జుట్టు గడడ్ంతోనే ఉన్నాను.
నా చెల్లి నాతో ఒక్క అవకాశం ఇచ్చి యేసుతో రెండు మాటలు ప్రార్థన చేయమన్నారు. దేవుడు సవాస�పరచకపోతే తిరిగి నీ పాత జీవితానికి వెళుి అంది. క్రిస్మస్ ముందు నవంబర్లో ప్రార్థనలు జరుగుచుండగా ఉదయాన్నే నేను కూడ ప్రార్థనలో ఏకీబభవించాను. నాకు చేసిన పరీకషల రిపోరుటలలో కాన్సర్ అని నా చెల్లికి తెలిసింది. ఈశవార్రావుకు కాన్సరని డాక్టు ఇంట్లో పని చేసే వ్యక్తి ద్వారా నా తల్లి చెల్లి తెలసుకుని ప్రార్థించేవారు. నేను 15 రోజులు ప్రార్థనలకు వెళాిను. నా భార్య కరక�పూర్కు సంబందించి కాళ్ళమాతకు పూజించేది. ఆమె శివాలయానికి వెళ�ిది మర్లా రిపోరుటలు చేయగా కాన్సరు లేదన్నారు దేవుని నమ్మడం వలన నా రిపోరుటలన్ని తారుమార్యయాయి. దేవుడు నన్ను సవాస�పరిచాడు. చర్చిలో చెప్పి ప్రార్థన చేయిచింది. ఆ తరువాత 15 రోజులకు మర్లా పరిక్షించి చూద్దాం అన్నారు.
మర్లా ప్రార్థన చేసాము ముగ్గురు డాక్ట్ల చూపించగా చికిత్స అవసరమన్నారు. నాకు రషన్ కార్డు ఉంది. ఆనాటి నుండి నా పాత జీవితం పూర్తిగా మానివేసాను. భ.పి. మాత్రాలు తపప ఏ మందులు వాడలేదు. నన్ను బాప్తిస్మం కొరకు పాస్టు గారు అడిగారు నా భార్య నేను ఇద్దరము జనవరి 1తేదిన పశ్చాత్తాప్ ప్రార్థనతో రక్షణ పొందాను. దైవజనుల సందేశం బాగా విన్నాను. నాకు ఇవ్మానుయేలు పేరు వినబడగా పాస్టు గారు నాకు ఆ పేరు పెటాటరు. అర్థం తెలియదు, దేవుడు నీకు తోడుగా ఉంటడని తెలిపారు. నా శ�ష జీవితంలో క్రీస్తును సేవించదలిచాను. నా ఇంట్లో పైన 20 మందితో సండేసాకలు ఆరంభించాను. గతంలో వ్యతిరకించాను. నా పుట్టిన రోజు డిపసంబర్ 20 తేది ప్రార్థనా కూడిక ఏరాపటు చేసి చాలా మందిని పిలిచాను. నా ే్నేహితుడు ముస్లిం ఎలకషను ముందు నేను ప్రార్థన చేయగా అతడు రగలిచాడు. నేను ప్రార్థన చేయగా రగలిచానని అందరికి చెప్పాడు. నా ప్రార్థన విన్నందన దేవున్ని స్తుతించాను.
అవసరంలో ఉన్నవారికి ప్రార్థన చేయాలని ్రేపరపణ వచ్చినపుడు ప్రార్థించేవాడిని. నా ప్రార్థనలో బలముందని చాలా మంది నవ్మారు. నేను మీకు చెప్పునది ఏమనగా నిజ దేవుడు యేసు అని తెలసుకుని క్రీస్తును నమ్మి ఆయన కొరకు జీవించండి. క్రీస్తు మా దేవుడు క్రీస్తులోకి రండి అని చెప్పడంలేదు మీరు ప్రార్థన చేసుకుని క్రీస్తు సజీవుడని తెలసుకుని నమ్మవలసిందని తెలుపుచున్నాను. మన పాపాలు కషవించుటకు క్రీస్తు సిలువలో ్రశమ పడ్డారు. నా జీవితంలో బభయంకర పాప జీవితం చెడుఅలవాట్ల నుండి రక్షించి బభయంకర కాన్సరు వ్యాదిి నుండి సవాస�పరచి క్రీస్తు కొరకు బలవెైన సాక్షిగా నిలిపారు. ఆయనకే స్తుతి మహిమ ఘనత కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 16. క్రీస్తు ఒక ప్రవక్త మాత్రమే రక్షకుడు కాదని నమ్మిన
కుటుంబంలో జన్మించాను. స్నేహితుల వల్ల క్రీస్తును
గురించి విన్నాను. చెల్లి టీచరు విశ్వాసి ప్రార్థన వల్ల మరణ
స్థితిలో ఉన్న అమ్మకు నాన్నకు స్వస్థత లభించింది.
స్వకీయులు ద్వేషించినా క్రీస్తునే సేవిస్తున్నాము.
సిస్టర్ శారా గారు
విశాఖపట్నం
ఫోన్ నం: 9391689933
కేరాఫ్: జోషి గారు, ఏలారు 7989557742
ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా నా యెుద్దకు రండి
నేను మీకు విశ్రాంతి కలుగజేయుదను. మతతయి 11:28
1. పరిచయం:
ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు నా పేరు శారా మేము ముస్లిం మతానికి చెందినవారము. యేసు ప్రభువు ఒక మతానికి చెందివారని భావిస్తాము. యేసు ప్రభువు ఒక మతానికి చెందినవాడు కాదని ఒక మార్గమని సత్యమని పరలోకానికి ఏ్రైక మార్గమని మేము తెలసుకున్నాము. దేవుడు ఏదో రీతిగా రక్షించగలడు. ప్రతి వ్యక్తిని ఆయన పిలసతున్నాడు. అది అందరా గ్రహించలేని వారిగా ఉన్నారు. మేము గ్రహించగలిగాము. దేవునికే మహిమ కలుగును గాక. నా తల్లి తోబుట్టువులు 10 మందిలో 4వ సంతానం. ఆమె స్నేహితులలో రక్రైస్తవులండేవారు. క్రీస్తు గురించి తెలిసినా ఆయన ప్రవక్త అని నవ్ముతాము. వారు మసీదుకు వెళ్్లరు ఇంట్లోనే నమాజు చేసేవారు. క్రిస్టమస్ సమయంలో స్నేహితులు మంచి వంటకాలు ఇచ్చి సువార్తను బోదిించేవారు. తాతగారు మరణించగా అమ్మమ్మ చాలా ఇబ్బందులు పడ్డారు. మేకలు కాసిన జీతంతో ఇల్లు గడిచేది. క్రీస్తే నిజవెైన దేవుడని గ్రహించలేదు. 13 సంవత్సరాలలో అమ్మకు వివాహం చేసారు. నీతిమంతుల ప్రార్థన పాపిని రక్షించగలదు. మీ ప్రాంతంలో మీ కుమార్తెను క్రీస్తు సేవకు అర్పించగలరా అని వారు చెప్పారట నేను అంగీకరించినా నా సమాజం ఇష్టపడదు. వివాహం అయింది ఆమె భర్తను అడగండి అన్నారట, మా అమ్మకు అనారోగ్యం కలిగింది. చాలా ఇబ్బందులు పడింది. దైవసేవకులు అమ్మ కొరకు ప్రార్థన చేయగా దర్శినం చూపారట బభవిషతతులో క్రీస్తు సేవ చేస్తావని తెలిపారు. తల్లి నిరాకరించిందట. ఆ దైవజనుల ప్రార్థన ద్వారా అమ్మ పూర్తిగా సవాసతత పొందింది. అమ్మకు దేవుని పిలుపు ఉంది కాని ముస్లిం కట్టుబాట్లు ఉండేవి.
అమ్మకు సంతానం కలిగింది. ఎంత ధనవంతుైనా క్రీస్తు అవసరత కలిగించగలరు కదా. ఆకలి వేసేత అమ్మ గురతుకు వచ్చినట్లు నిరీకషణగల అనుభవంతో అమ్మకు గుండెలో నాళాలు మాతలు పడ్డాయి. సన్నగా మారింది. మా తండ్రి ఆసుప్రతులు తిరిగినా చికిత్స అందలేదు. ఆమె తవార్లో మరణిస్తుంది రక్తం చాలదని తెలిపారు. ప్రాణం తీపి గొప్పది. ఆస్తులన్ని అమ్మవేసి అవెరకా పసపస్లిస్టులతో చూపించాలనే కోరిక కలిగింది. అమ్మను ఆటోలో తీసుకుని తీసుకుని వెళాిరు. వెుడిసిటికి తీసుకుని వెళాిరు. బాగు అవుతుందని నిరీకషణ ఇవవాలేదు. నిరాశ కలిగింది. నాన్నకు ్రతాగుడు అలవాటు ఉండేది. అమ్మ స్థితి తెలిసిన తరువాత మా నాన్న చనిపోవాలన్న కోరికతో బాగా తాగుడుకు బానిసయయారు. ఇది తప్పించడం మనుషుల వషం కాదు. దేవుడే ఆ మారుపను ఇవ్వాలి. అమ్మ చాలా నీర్సమయింది ఏ పని చేయలేకపోయింది. నేను నా చెల్లి చిన్న తరగతిలో ఉండేవారము. నా చెల్లి బాగా ఆలోచించేది బాధతో ఉండేది. మా రక్రైస్తవ టీచరు చెల్లి మా అమ్మ చనిపోయే స్థితిలో ఉందని తెలిపిందట.
అమ్మకు ముగ్గురం ఆడ్రిల్లలం అమ్మ అవసరం ఉంటుంది. చిన్న వయసులో అకక వివాహం చేసారు. ఆ టీచరు నా చెల్లితో చెప్పింది. క్రీస్తు గొప్ప దేవుడు చనిపోయినవారిని బ్రతికించగలడు. చర్చికి రండని ఆహావానించింది. ఫోను నంబరు ఇచ్చింది. చెల్లి తన నోటసులో నంబరు రాసుకుంది. అంతలో అమ్మ సవారం తగిగపోయింది. మరణం తల్లికి సమీపించింది. చలి జవారం వచ్చిందని మంచం చుట్టు చేరి రుద్దెవారము. నా సాక్ష్యం చెప్పినపుడు దు:ఖం కలుగుతుంది. నాన్న బాగా తాగి స్రృహా కొలోపయారు. అమ్మ శరీరమంతా వాచిపోయింది. కండ్లు తెలిపోతున్నాయి మాట ఆగిపోతుంది. క్రీస్తు సజీవుడు కులానికి మతానికి చెందినవాడు కాదు, తకుకవ కులసతుల దేవుడని హీనంగా భావించేవారు. క్రీస్తును నవ్ముటకు ఇష్టపడని నాన్నతో ఏమ చెపపలేని స్థితిలో ఉన్నాము. బైబిలులో లాజరు చనిపోయిన తరువాత కుళ్ళిపోయిన శరీరంలో క్రీస్తు జీవం నింపారని విన్నాను. మాకు తెలిసిన డాక్టు వచ్చి చాసారు. శరీరంలో అవయవాల్ని మారిపోసాగాయి. నా చెల్లి టీచరు వాష్రూంకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసింది. ఫోను తల్లి దగ్గర ఉంచమన్నారు. తల్లి బలహీన స్థితిలో ఫోనులో వాక్యం వినే అవకాశం కలిగించాము.
మా చెల్లి టీచరు ప్రార్థన చేసి క్రీస్తు మీ అమ్మను లేపగలరని నిరీకషణ ఇచ్చింది. 3 గంటల తరువాత తల్లిలో చలనం కలిగింది. శరీరంలో మారుప కలిగింది. ఆమె వెుల్లగా లేచింది. నేను ఎకకడికో వెళాిను నా తల్లి తలపై తెల్లని హాసతము తాకుట చూచానని నోరు తెరచి మాట్లాడింది. నా ముస్లిం దేవుడు అల్లా రక్షించడని ఆయననే నమ్మింది. నేను చెల్లి క్రీస్తు రక్షించాడని తెలుపగా నమ్మలేకపోయింది. ఒకరిలో మారుప రావాలంటే దేవుని పరిశు ద్ధాత్మ కార్యం జరుగాలి కదా? ఒక్క సంవత్సరం వరకు ఆమె దరాగలు ఆ్రశయించి అల్లానే ప్రేమించేది. తాయతతులు మంత్రాలు నిమ్మకాయలు అమ్మ వేర వాళ్ళకు ఇచ్చేది. ఒక రోజు క్రీస్తు దర్శంచాడు. ఆరోగ్యం పూర్తిగా సరి అయింది. యేసు ప్రభువు నమ్మిన టీచరు ప్రార్థనా పఘలితంగా బ్రతికావమ్మా అని పదే పదే చ్పెేెవారము విశావాసంతో పటటబడినవారు ఎన్నడు వెనుకకు తిరుగరు. ఆ టీచరు మాట్లాడి నపుడు నేను కూడ విన్నానని తెలిపింది. ఒక ఆత్మక్రీస్తును నవ్ముట చాలా కష్టము. నేను ఎవరికి తెలియకుండ బాత్రూంలో ప్రార్థన చేసేదాన్ని. ఎన్నో రాత్రులు నిద్ద లేక దేవునికి ప్రార్థన చేసేవారము. నా తల్లి తలుపు తట్టేది అందరు పడుకున్న తరువాత రగ్గు కప్పుకుని ప్రార్థన చేసేవారము. బైబిలు దిండు కింద పెట్టుకుని ప్రార్థించేదాన్ని. సువార్త విని రక్షకుని నమ్మినందున ఆయనను వెంబడించాము. మేము ఇద్దరం చిన్న పిల్లలం గనుక పని దొరికితే పంట పనులు చేసేవారము. }రివారు ఆదరించి కొంత డబ్బు ఇచ్చేవారు. నాన్న డబ్బు చాలడం లేదు. అమ్మ రెండు నెలలు ఇంటరువాకి వెళ్ళి తోటపని క్యాంటిను పనులు చేస్తూ ఉండాలని ఆశించి క్రీస్తు నిజవెైన దేవుడైతే నాకు పని లభిేసత నవ్ముతానన్నది.
దేవుడు సజీవుడు నమ్మదగినవాడు దేవుడున్నాడని తెలసుకొనుటకు ఏస్థితినైనా కలిగించి నిరూపించగలడని మా విశావాసం. భారంతో కన్నీటితో ప్రార్థన చేసాము. అమ్మకు యేసు ప్రభువు కనిపించారని తెలిపింది. సరిగాగ 2 గంటలలో ఉద్యోగం కోరిన స�లం నుండి ఫోను వచ్చింది. క్రీస్తు తానే నిజ దేవుడని ప్రత్యకషపరచుకున్నాడు. లాల్భకి గారెనులో ఉద్యోగం నెలకు 12 రూపాయలు ఇస్తారన్నారు. కొన్ని నెలలు పని చేసింది, క్రీస్తులో స్థిరత రాలేదు. కంటిలో పొకుకలు వచ్చి ఎకుకవ బాధకు గురెైంది. నీకు గుండె జబ్బు వచ్చినపుడు టీచరు ప్రార్థన చేయగా యేసయ్య సవాస�పరిచారని తెలిపాను. అమ్మ మాతో ప్రార్థన రావాలని తెలిపాము. ఆమె హాృదయం కరి�నంగా ఉండేది. ఉపవాస ప్రార్థనకు అమ్మ నేను రహాస్యంగా వెళాిము. టీచరు ఇంటికి అని నాన్నకు చెప్పాము. చర్చిలో అడుగు పెటటగానే దైవజనుడు ప్రార్థన చేయగా తెల్లని హాసతముతో క్రీస్తు ముటాటరు. కంటిలో పొకుకలు పోటిలో పూత నయవెైపోయింది. నోటితో తినుట తాగుట ఇబ్బంది పేది పూర్తిగా నయవెైపోయింది. నాన్నకు తెలిసేత బాదిిస్తారని బభయపడ్డాము. విదేశి దేవుడనే భ్రవులో చాలా మంది ఉన్నారు. కాని ఆయన అందరికి దేవుడు మేమే సాక్షులం. క్రీస్తే గొప్ప దేవుడు ప్రపంచంలో ఆయనవలై ఆదరించే దేవుడు లేనేలేడు. నాన్న రహాస్యంగా మతతు పదారా�లు తీసుకునేవారు. తాగుడుకు బానిసయయారు. ఆయనకు బాగు చేయడానికి ఏ మందులు పని చేయవన్నారు. నాన్న చాలా అనారోగ్యం పాలయయారు బ్రతకుట అసాధ్యమన్నారు. ముస్లిం మతంవారు క్రీస్తును నమ్మలేరు. నా దేహామును క్రీస్తు రక్షించారు. నీవు కూడ చర్చికి వేసత స్వస్థత పొందగలవని చెప్పాము. అమ్మ కూడ నాన్నను బ్రతిమలాడింది. తండ్రి బ్రతకాలని అమ్మ కోరది. అన్నం తినలేని స్థితిలో చాలా బలహీనమయయాడు. ్రేగులన్ని పాడయయాయి తర్వాత దేవుని సన్నిదిికి తీసుకుని వెళాిము. నాన్న చర్చికి వచ్చాక దైవజనుడు ప్రార్థన చేయగానే నాన్నకు స్వస్థత కలిగి భోజనం చేసారు. నాన్నకు నమ్మకం కలిగి క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. మా కుటుంబలో అందరం క్రీస్తును నమ్మి పెంతెకోస్తు సంఘ సరభయలమయయాము. బంధువులు మా నమ్మకం గురించి విని తిట్టుచు అసహించుకునేవారి మధ్య జీవించాము. మా ఇంటికి మసీదు పెద్దలందరు వచ్చారు మేము క్రీస్తును నమ్మినందుకు ముస్లిం ఆచారాలు జరిగించేవారు మమ్ములను బాదిించారు. మీ ఇంట్లో నీరు కూడ ముట్టుకోము అన్నారు. మా పేరు చెడగొడుతున్నారని బాతులు తిటాటరు, మమ్ములను కొటాటలని చూచారు. మీరు ఏ చర్చికి వెళాతరో వారిని బాదిిస్తామన్నారు. ఎవరు మమ్ములను రక్షించలేదు క్రీస్తే మమ్ములను రక్షించారని అమ్మ తెలిపింది.మా ఇంట్లో వాక్యాలు తీసేస్తామని బైదిరించారు.
బ్రతకుట క్రీస్తే చావైతే లాబభము అని చెప్పాము. పఫిలి 1:21
నేనే కారణమని ఎంచి నన్ను చంపాలని చూచారు. వంట గదిలో టీ చేద్దామని వెళాిను. రమణ అనే సిస్టు మా ఇంటికి వచ్చారు. మమ్ములను చంపాలని ప్రయత్నించారు నాలో చాలా బభయం కలిగింది. వాష్రూంలోకి వెళ్ళి ఏడ్చిి ప్రార్థన చేసాను.
ఈ శ్రతువుల బారి నుండి రక్షించమని ప్రార్థన చేసాను. దేవుని మారగం దేవుని సన్నిదిికి నడిపిస్తుందని నమ్మాను. ఆ సమయంలో ఒక దర్శినం చూచాను. చీకటిని వెలుగు తరుముట చూచాను. వారందరిలో చీకటి తొలగిపోయింది. 6 గంటల నుండి 1 గంట వరకు మా దగ్గర ఉన్నారు. మీ ఇల్లు అపవిత్రవెైంది మీ నీళుి పాలు మేము పుచ్చుకొనము అన్నారు. వారంతా సమాధానంగా మాట్లాడారు మాలో కలిసిపోండి అన్నారు. వారు సమాధాన పడ్డారు కాని మేము క్రీస్తును వదులకోవాలనుకోవడం లేదు. లోపల ప్రార్థన బయట నమాజు జరిగించాము. వారంతా వెళ్ళిపోయారు. ఆ పాలు బంధువులు తాగి సమాధానంగా వెళ్ళిపోయారు.
మా బాధల్లో ధనధాన్యాలు లేకపోయిన ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాలని ఆశిస్తూన్నాము. ఏలియాను కాకులతో పోషించిన దేవుడు మమ్ములను పోషించగలడని నవ్మాము. అందరు క్రీస్తును నమ్మండి క్రీస్తుకు నమ్మకసతులుగా జీవించండి. క్రీస్తును ఎన్నటికీ వదులు కోవద్దు ఏ వ్యక్తి మనకు సహాయం చేయడు సహాయం చేయువాడు, రక్షించేవాడు, ఆదరించేవాడు ప్రేమించేవాడు క్రీస్తు దేవుడే. క్రీస్తే నిజవెైన మార్గము జనులకు నిత్యజీవం ఇచ్చువాడు. మన భారాలను వెాసి రక్షించువాడు క్రీస్తు.
పరలోకం మన కొరకు సిద్ధంగా ఉంది. క్రీస్తు చేతులు చాచి ఆహావానిస్తున్నాడు. అందరు క్రీస్తును చేరండి నమ్మండి. ఉచితంగా వచ్చే గొప్ప రక్షణ సీవాకరించండి. ముస్లి ఆచారాలలో నలిగిన మా జీవితాల్లో అమ్మ అనారోగ్యం చెల్లి టీచరు ప్రార్థన వల్ల స్వస్థత దైవజనుల ప్రార్థన వల్ల అమ్మ నాన్నకు స్వస్థత రక్షణ పొందారు. యెహోషువ వలై నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాము. ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడ్డాము మీరు కూడ క్రీస్తును నమ్మండి. ప్రభువు మనతో ఉండును గాక. ఆమెన్

సాక్ష్యం 17. ముస్లిం మతంలో జన్మించాను. మా తండ్రి అందవెైన
తల్లిని, ముగ్గురు పిల్లలను విడిచిపెట్టి ఇల్లు వదలి వెళ్ళగా
చాలా బాధలు పడ్డాము. నా వివాహం రక్రైస్తవ వ్యక్తితో
జరిగింది. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మరణం
పొందాలని కోరాను. రక్రైస్తవ సోదరడు యేసును
ప్రార్థించమని కోరాడు. దర్శనమిచ్చి సేవలో
వాడుకుంటున్నారు.
సిస్టర్ షకీలా గారు
బెంగళూరు
ఫోన్ నం: 9848491047
కేరాఫ్: జోషి గారు, ఏలారు 7989557742
నేనే మారగం సత్యం జీవం నాద్వారా తపపఎవడును పరలోకం చేరడు.
యోహాను 14:6
1. పరిచయం: ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు నా పేరు షకీలా నా సాక్ష్యం వివరించడానికి ఇచ్చిన రక్షకునికి వందనాలు. బ్రదరు జోషి గారికి నా కృతజ్ఞతలు. నేను ముస్లిం కుటుంబంలో పుటాటను. బెంగళూరులో పెరిగాను. మా మతంలో నమాజు చేయాలి ఖురాను చదవాలి. ఇంట్లో ఉండి పని చేసుకోవాలి. పితరులు చెప్పిన ఆజ్ఞలను పాటించాలి. బయట ప్రపంచం గురించి ఏమ తెలియదు. ఇల్లు పని అంతే నాన్న అమ్మను వదిలి ఎటో వెళ్ళి పోయారు నేను తవ్ముడు చెల్లి అమ్మతో ఉన్నాము. అమ్మ చాలా అందంగా ఉండేది. నేను అమ్మకు తోడుగా ఉన్నాను. అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది చాలా కష్టపడి పని చేసేది. నాకు వివాహం అనగానే చాలా అఇష్టత కలిగింది. నాన్నలాగ వదిలుేసత ఎలా అని ముందు చెల్లికి వివాహం చేసాము. ముస్లిం మతంలో చిన్న వయసులోనే వివాహం చేస్తారు. నేను టై�లరు వృత్తిలో నిలిచాను వివాహం చేసుకోమని అమ్మ అడిగినా నేను చేసుకోనని తెలిపాను. నేను తండ్రి ప్రేమ పొందలేదు.
నా జీవితాంతం భర్తతో ఉండాలనే కోరిక ఉండేది. 1987లో ఒకరితో ే్నేహాం ఏరపడింది. ఆయన పేరు బాబు నన్ను వివాహం చేసుకుంటనని అడిగాడు. 1988లో వివాహం చేసు కున్నాను. అతని విశావాసం గురించి కులం గురించి అడుగలేదు. నాకు ఆంటకమేమ లేదన్నారు. నా భర్త నన్ను చాలా బాగా ప్రేమించేవాడు. ఆయన కాథదలిక� విశావాసంలో ఉన్నారు. 1989లో బాబు తరువాత పాప పుటాటరు. హెైాదరాబాద్ వచ్చి డిల్ కంపనీలో ఉద్యోగం చేస్తూ ఇకకడే స్థిరపడ్డాము. చాలా డబ్బు సంపాదించాము. టై�లరు షాపులో రోజుకు 5 వేల జీతం వల్ల చాలా గొప్పగా జీవించేవారము.
నా దగ్గరకు వచ్చినవారు దెబోరావలై క్రీస్తు నిన్ను వాడుకుంటారని తెలిపారు. నేను ఒప్పుకోలేదు అబద్దాలని ్రతోసిపుచ్చాను. నా భర్త వేర వ్యాపారం ఆరంభించాక చాలా నష్టపోయాము. నా వద్ద నా భర్త దగ్గర ఏమ డబ్బులు లేవు. హిందు దేవతలను పూజచేయమంటే దురాశ వల్ల అన్ని చేసాను. సాతాను సలహాలు పాటించాను. బూపతి బ్రదర్ గారు రక్రైస్తవ విశ్వాసి నా కొరకు ప్రార్థించి దేవుడు నన్ను వాడుకోగలరని తెలిపారు. దేవుని శక్తిని గ్రహించాలి. నవ్మాలి, క్రీస్తు ప్రేమను రుచి చూడాలి. విశ్వాసముంచాలి. క్రీస్తును గురించి సాకష్యమవ్వాలి. కొందరు సేవ చేయలేని వారు ఎదురిస్తారు గాని నేను ఆ పని చేయలేదు.
విషం తాగి మరణించాలనుకున్నాను. నా రక్షకుడు యేసయ్యా అవ్మా నీవు నాకు అన్నారు. ప్రతి వెుట్టులో నన్ను నడిపిస్తున్నారు. కొందరు నన్ను కొటాటలని చూచారు. నా ద్వారా దేవుడు అనేకులను రక్షించారు. నా భడడ్ల వివాహా సమయంలో మతం, కులం కాదు రక్షణ పొందిన విశ్వాసులు కావాలని కోరాను. సేవకుల కుటుంబంలో నా కుమార్తె వివాహామయింది. నా కుమారుడి విషయంలో ముస్లిం కుటుంబీకులు ముందుకు వచ్చారు. రక్రైస్తవ కుటుంబంలో ఒక అవ్మాయితో వివాహం చేసాను. నేడు క్రీస్తును వెంబడించిన తరువాత అన్ని ఇచ్చారు. రకత సంబందిికులనిచ్చారు. మంచి విశ్వాసులనిచ్చారు. మంచి ప్రేమ గల సంగ సరభయలనిచ్చారు. చక్కని మందిరాన్నిచ్చారు. అనేకులు ప్రార్థనలు కొరవారు. ఫోనులో ప్రార్థనలు కోరవారితో ప్రేమతో బోదిిస్తున్నాము. ప్రవీణ్ గారు బాలాజి నగరంలో మరొక సంఘమ్రుై స�లమచ్చారు. నిర్మాణం కొరకు ప్రయత్నిస్తున్నాము.
నా పేరు షకీలా బాబు క్రీస్తు సేవకురాలిగా మతం, కులం నిమతతము లేని సేవ దేవుడే నా ద్వారా అద్భుతాలను జరిగిస్తూ ఆత్మల జాలరిగా నిలిపారు. సేవ కొరకు ప్రార్థించండి. నా సాక్ష్యం ద్వారా అనేకులు ఆత్మీయ మేలులు పొందాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆమెన్

సాక్ష్యం 18. నా పేరు సుగుణ సందరీబాయి. మాతాత గారి పేరు
తాళ్ళూరి కొర్నేలియస్గారు మంచి విశ్వాసిగా సంఘాలు
స్థాపించి సువార్త సేవ చేస్తూ విలువైన పాటలు
రచించారు. వీరి చెల్లెలు భర్తగారు నతనియేలుగారు
దేవుని ప్రేమ ఇదిగో అనే పాట వివరాలు తెలిపాను.
సిస్టర్ సుగుణ సుందరి బాయి గారు
విశాఖపట్నం
కేరాఫ్: నెహ్ర� గారు, ఏలారు 9346428210
సువార్త ప్రకటించవారి పాదములైంతో సుందరములు. రోమా 10:15
1. పరిచయం:
ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు నా పేరు సుగుణ సుందరి బాయి. ప్రముఖ పాటలు రచించిన తాళుిరి కొర్నేలియస్ గారి మనుమరాలిని. ఆయన రాసిన పాట దేవుని ప్రేమ ఇదిగో అనే పాట రాసారు. ఆయన తోబుట్టువుల ేపర్లు కుమార్తెలకు పెట్టుకున్నారు. మా నాన్న వారి చెల్లెల్ల ్రేర్లు నేస్సి పేరు పెటాటరు. నాకు సుగుణ సుందరి అనే పేరు పెటాటరు. ఆయన సేవ చేసారు. 6 మందితో సంఘము స్థాపించి దాని నుండి ఇతర పరిసరాల్లో 25 సంఘాలు స్థాపించారు. సంఘాలను ఆత్మీయంగా నడిపించేవారు. కొందరు సరభయలతో ఎలమంచిలి అడవులలో సేవ చేసి వసతుండగా ఒక పులి ఎదురు వచ్చిందట. తనతో ఉన్న సేవకులకు వెాకరించి ప్రార్థించమని చెప్పారట. దేవుడే కంచె వేసి కాపాడ గలరు. కళుి మాసుకుని ఉండాలని కోరారు. ఒకవేళ్ దేవుని కొరకు మరణించుట్రైనా సిద్ధపడుదామని హెాచ్చరించారట. ఆయన వెంటనే పాటలు పాడుటకారంభించారట. పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడరట. పులి వెళ్ళిపోయిందట. అందరు రక్షించబడ్డారు. పరిచయంగా నేన్సీ గారి మాటల్లో అకకడ స్థానికంగా ఉన్న రక్రైస్తవుల మధ్యపెద్దగా నియమంచారట. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరకవెైన కార్యం చేయగా ఆయనను ఉన్న పదవిలో నుండి తొలగించారట. ఆయన తాతగారిమీద పగ పెట్టుకున్నారు. తాతను ఏ విధంగా నైనా చంపదలిచారు. ప్రతి సాయంత్రం సమయంలో మషను కంప�ండులో వాయిలిన్ వాయిస్తున్న సమయంలో చెట్టుపకక నుండి తుపాకి గురిపెట్టు సమయంలో కన్ను పకక నుండి దాసుకుపోయిందట. ఆయనను కషవించమని అడిగారట. ఆయనను ఆసుప్రతిలో చేర్పించారు. ఆసుప్రతిలో ఉండగా మరణమునకు విజయవేది మరణమోడిపోయేగా అనే పాట రాసారంటా. మరణవెుందిన యేసు ప్రభువు మర్లా బ్రతిరకగా అని పాడారు. ఆత్మ నడుపు సత్యములోనికిపుడే ఆత్మనీ సాయంబము అదిికంబుగా నిచ్చి. చాలా ప్రాముఖ్యవెైన గురితంపునిచ్చిన పాట. నేటి వరకు అన్ని సంఘాలలో పాడుతా ఆత్మీయ మేలులు పొందుచున్నారు.
కొర్నెేలియస్ చెల్లిని నతనియేలుగారికి ఇచ్చివ వివాహం చేసారట. ఆయన రాసిన పాట వెనుక ఒక కథద ఉందట. ఆ ప్రాంతంలో ఆలమారనే గ్రామం ఉంది. అకకడ దేవుని సేవ చేసేవారట. అగ్రకులసతులను తరిమ వేసారట. మర్లా వచ్చినపుడు పాటలు పాడుచుండగా మత ప్రచారం చేస్తున్నాడు చంప్దేామ నుకున్నారట. పూర్వాం విశ్వాసులు ఎన్నో అవమానాలు ఓరచుకుని గ్రామాలకు వెళ్ళి సువార్తను బోదిించారు. క్రీస్తు ప్రేమను ప్రకటించుట ధన్యకరమని నేటి తరాలవారు ప్రశంశిస్తున్నారు. స్థానికులు చనిపోయినపుడు పాతిపెడుతున్న సమయంలో ముఖం బభయం లేకుండ పాటపాడుచుండగా ఆశ్చర్యపడ్డారు. ఆ గొరుయ తీస్తున్నవారిని ఆపమన్నారట. ప్రతి వీదిి ప్రసంగాలలో ఈ పాట చాలా ఆదరణ పొందింది. హిందువులు క్రీస్తు చరిత్ర పాటతో గ్రహించేవారు.
ఇంత ప్రాధాన్యత గల పాటను రాసిన వ్యకుతల విశావాస్ జీవితం వారు ఎదురొకన్న సమాళ్ళను గురించి తెలసుకునే భాగ్యం కలిగించిన సందరి గారికి వందనాలు సాక్ష్యం సేకరించిన నెహ్ర� గారికి కృతజ్ఞతలు.
దేవుని ప్రేమ ఇదిగో - జనులార భావంబనం దెలియర
కేవలము నవ్ముకొనిన - పరలోక జీవంబు మనకబ్బును
1. సరవాలోకము మనలను - తన వాక్య సత్యంబుతో జేపసను
సరోవాపకారుడండే మన మీద జాలిపరుడై యండెను
జి.ఎ. సామేల్ గారి తండ్రి అట్టి అనుభవాలు ఈ రోజు వంద ప్రసంగాల కన్నా ఎకుకవ. సుందరిగారు నెహ్ర� గారి కొరకు ప్రార్థన చేసి దీవించారు. వీరిద్దరి కృషి పఘలితము అనేకులకు ఆత్మీయ మేలు ఇవావాలని ప్రార్థన చేద్దాం. ప్రభువు అందరినీ దీవించును గాక. ఆమెన్ !